1 00:00:18,435 --> 00:00:22,064 ఒక షెల్ఫ్ లో ఉంచబడిన మహిళ 2 00:00:26,360 --> 00:00:29,530 అనగనగా, ఒక చిన్న పిల్ల ఉండేది. 3 00:00:33,492 --> 00:00:35,702 తన చిన్నప్పుడు, వాళ్ళ అమ్మగారు తనతో, 4 00:00:35,786 --> 00:00:38,997 "నువ్వు అందంగా ఉండాలా, తెలివిగా ఉండాలా అని నన్ను అడిగితే, 5 00:00:39,081 --> 00:00:41,208 అందంగానే ఉండాలి అంటాను" అనేది. 6 00:00:43,126 --> 00:00:45,045 నువ్వు చాలా అందంగా ఉన్నావు, బుజ్జి. 7 00:00:46,922 --> 00:00:48,382 సిద్ధమా? 8 00:00:55,556 --> 00:00:56,723 మిస్ ఫ్లోరిడా. 9 00:01:05,107 --> 00:01:07,442 కానీ ఎప్పటిలాగే, చిన్న పిల్లలు ఎదిగి పెద్దవారవుతారు... 10 00:01:10,654 --> 00:01:12,197 అందరిలాగే బోర్ కొట్టే ఉద్యోగాలు చేస్తుంటారు... 11 00:01:23,417 --> 00:01:24,668 ఒకరిని కలుస్తారు... 12 00:01:28,172 --> 00:01:29,423 ప్రేమలో పడతారు... 13 00:01:36,096 --> 00:01:38,390 చివరిగా అతని పెద్ద భవనానికి వెళ్తారు. 14 00:01:39,766 --> 00:01:42,519 -ఇదేం పర్లేదు కదా? -పర్లేదు. 15 00:01:42,603 --> 00:01:44,771 అవును, నువ్వు రావడం నేను పైన బాల్కనీ నుండి చూసాను. 16 00:01:46,523 --> 00:01:49,359 -అంతేకాదు, నువ్వు... -అదొక అద్భుతమైన కథ. 17 00:02:07,586 --> 00:02:08,586 హ్యారీ? 18 00:02:16,470 --> 00:02:17,471 హ్యారీ? 19 00:02:27,940 --> 00:02:28,941 హ్యారీ? 20 00:02:32,569 --> 00:02:34,488 ఓరి, దేవు... ఏం చేస్తున్నావు? 21 00:02:36,990 --> 00:02:38,325 ట-డా! 22 00:02:39,117 --> 00:02:40,494 వావ్. 23 00:02:41,370 --> 00:02:44,122 అంటే, నీకు... నీకు ఈ పనులన్నీ వచ్చని నాకు తెలీనే తెలీదు. 24 00:02:44,206 --> 00:02:45,624 అంటే, నాకు ప్రేరేపణ కలిగింది. 25 00:02:45,707 --> 00:02:49,795 సహజంగా, ఎవరినైనా పిలుస్తుంటాను, కానీ ఈ సారి స్వయంగా నిర్మించాలనుకున్నాను. 26 00:02:51,171 --> 00:02:52,172 మంచిది. 27 00:02:52,256 --> 00:02:56,510 ఇది నీ గోల్డ్ ట్రోఫీలకా లేక నేను ఇంకా చూడని పుస్తకాల కోసమా? 28 00:02:57,469 --> 00:02:59,596 లేదు. ఇది నీ కోసం. 29 00:03:01,098 --> 00:03:04,351 బేబీ. నువ్వు చాలా మంచోడివి. 30 00:03:05,936 --> 00:03:08,188 కానీ, బేబీ, నేను... 31 00:03:08,272 --> 00:03:11,984 నా దగ్గర ఉన్న బూట్లు ఈ ఒక్క షెల్ఫ్ లో పెట్టడానికి సరిపోవు. 32 00:03:12,067 --> 00:03:15,863 -మనకు ఇంకొన్ని షెల్ఫ్ లు కావాలి. -కానీ, ఇది నీ వస్తువులు పెట్టడానికి కాదు. 33 00:03:15,946 --> 00:03:17,114 సరే. 34 00:03:17,197 --> 00:03:18,198 నిన్ను పెట్టడానికి. 35 00:03:21,910 --> 00:03:25,998 చూడు, నేను మిగతా గోడలన్నీ టెస్ట్ చేసి చూసా, ఇదే నిన్ను పెట్టడానికి సరైనది. 36 00:03:26,081 --> 00:03:28,500 -ఇక్కడి నుండి పూల్ కూడా బాగా కనిపిస్తుంది. అలాగే... -సరే. 37 00:03:31,086 --> 00:03:32,171 ...నేను కూడా బాగా కనిపిస్తాను. 38 00:03:35,257 --> 00:03:38,886 చూడు, ఇలా నేను అనుకున్నప్పుడల్లా నిన్ను చూడగలిగితే, 39 00:03:39,428 --> 00:03:41,763 అప్పుడిక నాకు తిరుగే లేదన్న ఫీలింగ్ కలుగుతుంది. 40 00:03:41,847 --> 00:03:44,391 నేను వంద వ్యాపారాలు ఇట్టే ప్రారంభించగలను 41 00:03:44,474 --> 00:03:49,229 ఎందుకంటే నేను నిన్ను చూసిన ప్రతీసారి, నేను ఎంత అదృష్టవంతుడినో నాకు తెలుస్తుంది. 42 00:03:50,063 --> 00:03:51,064 సరే. 43 00:03:51,148 --> 00:03:53,150 ఇదంతా నేను ఎందుకు చేస్తున్నానో నాకెప్పటికీ తెలుస్తుంది. 44 00:03:54,651 --> 00:03:58,071 నన్ను ఈ షెల్ఫ్ మీద కూర్చోమంటావా? 45 00:03:58,155 --> 00:03:59,489 అవును. 46 00:04:02,159 --> 00:04:04,995 కానీ నాకు ఉద్యోగం ఉంది. హ్యారీ. నా ఉద్దేశం, నేను... 47 00:04:05,704 --> 00:04:06,705 మానెయ్. 48 00:04:06,788 --> 00:04:08,957 సరే. నేను ఉద్యోగం లేకుండా ఉండడం కుదరదు. 49 00:04:09,041 --> 00:04:11,376 ఎందుకు కాదు? నీకు మోడలింగ్ అంటే నచ్చదు కదా. 50 00:04:12,252 --> 00:04:14,880 అక్కడి ఫొటోగ్రాఫర్ లు ఎంత చెత్త వెధవలో, ఎంత ఒత్తిడితో పని చేయాల్సి వస్తుందో 51 00:04:14,963 --> 00:04:16,255 అని అస్తమాను చెప్తుంటావు కదా. 52 00:04:17,048 --> 00:04:18,050 అంటే, అవును, కానీ... 53 00:04:18,132 --> 00:04:21,595 అది కూడా నిజమే అనుకో... కానీ ఎప్పటికీ అలాగే ఉండదు కదా. 54 00:04:22,513 --> 00:04:28,393 బేబీ, నువ్వు చాలా గొప్ప దానివి, అలాంటి మాములు జీవితం జీవించకూడదు. 55 00:04:30,395 --> 00:04:31,480 కాబట్టి, అవన్నీ వదిలేయ్. 56 00:04:33,690 --> 00:04:35,234 -సరేనా? -అంటే, నేను... 57 00:04:37,444 --> 00:04:41,114 నేను... నేను పైన కూర్చొని అద్భుతంగా కాలం వెళ్లబుచ్చుతున్నాననే అనుకో. 58 00:04:41,198 --> 00:04:43,075 నువ్వు ఏం చేస్తావు? నువ్వు ఏమైనా... 59 00:04:44,576 --> 00:04:46,537 -నన్ను పూజిస్తూ కూర్చుంటావా? -అవును. 60 00:04:47,704 --> 00:04:50,165 -ఊరుకో. -నువ్వు ఇది జోక్ అనుకోవచ్చు, 61 00:04:50,249 --> 00:04:51,959 కానీ మాటిస్తున్నాను, 62 00:04:52,042 --> 00:04:55,170 నువ్వు ఇక ఎప్పటికీ దేనికోసం చింతించాల్సిన పని ఉండదు. 63 00:04:56,922 --> 00:05:01,635 -మరి జనం ఏమనుకుంటారు? -అనుకుంటే ఏంటి? ఇది మన ఇష్టం. 64 00:05:03,011 --> 00:05:07,140 నువ్వు ఇక్కడ కూర్చొని, నా ప్రేమను పొందు చాలు. 65 00:05:09,434 --> 00:05:10,602 నీకోసం అది చేయనివ్వు. 66 00:05:11,687 --> 00:05:13,814 అప్పుడు భూమి మీద నాకేంటి సంతోషంగా ఉండేవాడు ఇంకెవడూ ఉండదు. 67 00:05:21,947 --> 00:05:24,366 అవును. అంటే, ట్రై చేస్తాను. 68 00:05:24,449 --> 00:05:25,659 -అవును. సరే. -సరేనా? 69 00:05:25,742 --> 00:05:26,827 సరే. 70 00:05:27,703 --> 00:05:29,454 సరే, నేను ఎక్కనా? 71 00:05:30,080 --> 00:05:31,081 సరే. 72 00:05:33,000 --> 00:05:34,209 సరే. అడుగులు చూసుకో. 73 00:05:34,293 --> 00:05:35,377 సరే. 74 00:05:39,548 --> 00:05:40,966 -నువ్వు బాగానే ఉన్నావా? -ఉన్నాను. 75 00:05:46,805 --> 00:05:47,806 వావ్. 76 00:05:53,854 --> 00:05:54,897 నీకు తలగడి కావాలా? 77 00:05:55,856 --> 00:05:59,610 లేదు, నేను... నాకు... అవును, నాకు తలగడ ఇవ్వు. 78 00:05:59,693 --> 00:06:00,736 ఏది కావాలంటే అది. 79 00:06:02,487 --> 00:06:03,572 సరే. 80 00:06:08,785 --> 00:06:10,621 -వెంటనే తెస్తాను. -ధన్యవాదాలు. 81 00:06:15,542 --> 00:06:17,002 ఇక్కడి నుండి చూడడానికి బాగుంది... 82 00:06:19,588 --> 00:06:20,714 భలే మంచి జీవితం. 83 00:06:20,797 --> 00:06:21,798 అవును. 84 00:06:25,427 --> 00:06:26,762 అవును. 85 00:06:46,490 --> 00:06:47,491 హాయ్, బేబీ. 86 00:06:48,534 --> 00:06:49,535 హలో. 87 00:06:51,370 --> 00:06:53,163 నీకు కిచన్ నుండి ఏమైనా తీసుకురానా? 88 00:06:56,124 --> 00:06:59,419 టిఫిన్ తీసుకురా. నాకు ఆకలిగా ఉంది. 89 00:06:59,503 --> 00:07:00,796 నాకు కూడా. 90 00:07:08,929 --> 00:07:10,889 -నారింజ రసం కావాలా? -సరే, తీసుకురా. 91 00:07:19,398 --> 00:07:20,524 సరే. 92 00:07:37,541 --> 00:07:38,876 దాదాపుగా రెడీ అయినట్టే. 93 00:07:41,003 --> 00:07:42,212 సరే. 94 00:07:53,265 --> 00:07:54,766 -నీకోసమే. -ధన్యవాదాలు. 95 00:07:56,268 --> 00:07:57,477 -నేను అందరికీ ఒక మాట చెప్పాలి. -సరే. 96 00:07:57,561 --> 00:07:58,562 -సరేనా? -నడువు, నడువు. 97 00:07:58,645 --> 00:08:02,733 నాకు పిచ్చి ఎక్కిపోయింది. నాలో హద్దులు లేకుండా... 98 00:08:06,153 --> 00:08:07,237 అమీలియా పట్ల ఉన్న ప్రేమ వల్ల. 99 00:09:02,084 --> 00:09:03,836 అవును. లేదు, నేను ఇంకా ఇక్కడే ఉన్నాను. 100 00:09:04,545 --> 00:09:11,176 చూడండి, ఒక్క క్షణం ఆగుతారా? నేను నా అసోసియేట్ తో మాట్లాడాలి. 101 00:09:14,513 --> 00:09:20,269 క్షమించు. నీకు పని చేస్తుండగా ఇబ్బందిగా ఉందా? 102 00:09:20,352 --> 00:09:23,021 జోక్ చేస్తున్నావా? వాళ్ళ వల్ల నీ మీద దృష్టి పెట్టలేకపోతున్నాను. 103 00:09:25,148 --> 00:09:26,775 వెళ్ళు, కానివ్వు. 104 00:09:34,116 --> 00:09:35,367 పుట్టిన రోజు శుభాకాంక్షలు, బేబీ. 105 00:09:35,450 --> 00:09:38,287 ఇవాళ నా పుట్టిన రోజు కాదు. నా పుట్టినరోజు అక్టో... ఓరి, దేవుడా! 106 00:09:38,996 --> 00:09:40,289 అంటే, ఎందుకు ఆగడం ఆనుకున్నాను. 107 00:09:52,092 --> 00:09:53,427 బెస్టిల్ రోజు శుభాకాంక్షలు. 108 00:09:53,510 --> 00:09:56,638 హ్యారీ? ఏంటి? మనం ఫ్రెంచ్ వారిమి కాదు కదా. 109 00:09:57,347 --> 00:09:58,974 ఆ మాట ఇంటికి వచ్చే డెకరేషన్ మనిషితో మాత్రం చెప్పకు. 110 00:10:00,309 --> 00:10:01,310 వావ్. 111 00:10:03,061 --> 00:10:04,104 ధన్యవాదాలు. 112 00:10:04,188 --> 00:10:05,564 అవి ఎంత బాగున్నాయో చూడు. 113 00:10:48,690 --> 00:10:49,900 ఇవాళ ఏమీ గిఫ్ట్ ఇవ్వలేదా? 114 00:10:52,319 --> 00:10:54,279 ముద్దు కూడా చాలా మంచి బహుమతే కదా? 115 00:10:54,363 --> 00:10:57,282 నన్ను అడిగితే నగల కంటే చాలా మేలు. 116 00:11:34,361 --> 00:11:35,362 గుడ్ మార్నింగ్, బుజ్జి. 117 00:11:35,445 --> 00:11:36,446 గుడ్ మార్నింగ్. 118 00:11:50,335 --> 00:11:51,503 నిద్ర ఎలా పట్టింది? 119 00:11:52,462 --> 00:11:54,464 నీకు... నీకు నిద్ర ఎలా పట్టింది? 120 00:11:54,548 --> 00:11:56,258 -బాగానే పట్టింది. -మంచిది. 121 00:12:04,516 --> 00:12:06,685 ఇవాళ నువ్వు చాలా అందంగా ఉన్నావు. 122 00:12:28,624 --> 00:12:30,959 సరే. 123 00:12:36,798 --> 00:12:39,510 నే... నేను... 124 00:12:54,942 --> 00:12:56,109 నన్ను చూడు. 125 00:13:27,641 --> 00:13:28,642 ఇక్కడ. 126 00:13:30,602 --> 00:13:31,770 దాన్ని అటువైపు తిప్పుదాం. 127 00:13:31,854 --> 00:13:34,898 ఒక్కోవైపు ఒకరు ఉండాలి. కుర్చీ నేను తీస్తాను. సరే. 128 00:13:37,067 --> 00:13:40,279 -వద్దు, ఆగండి. లేదు, క్షమించాలి. నేను... -అదేం పర్లేదు, అంతే. 129 00:13:40,362 --> 00:13:41,363 మంచిది. 130 00:13:42,364 --> 00:13:45,909 హ్యారీ. హ్యారీ, నువ్వు ఏం... ఏం జరుగుతుంది? అంటే, నువ్వు... 131 00:13:46,451 --> 00:13:49,663 కొంచెం స్థానాన్ని మార్చుతున్నాను. సహజంగా వచ్చే కాంతి నా కంటికి మంచిది. 132 00:13:52,082 --> 00:13:53,333 సరే. 133 00:14:38,420 --> 00:14:42,925 మూడు సంవత్సరాల తర్వాత... 134 00:14:59,775 --> 00:15:00,901 హ్యారీ? 135 00:15:05,030 --> 00:15:06,114 హ్యారీ? 136 00:15:41,525 --> 00:15:43,694 ఇక ఇలా ఉండడం నా వల్ల కాదు. 137 00:15:46,029 --> 00:15:47,990 మనం... మనం వెళ్ళాలి అనుకుంటున్నాను... 138 00:15:50,951 --> 00:15:53,871 మనం ఇక వెళ్ళడానికి అంటే... 139 00:15:55,205 --> 00:15:56,540 మనం ప్రయత్నించడం మంచిది. 140 00:16:08,927 --> 00:16:10,095 ఓరి, దేవుడా. 141 00:17:26,755 --> 00:17:28,173 ఓరి, దేవుడా. 142 00:17:32,511 --> 00:17:33,512 సరే. 143 00:19:21,245 --> 00:19:23,997 హ్యారీ, నేను బయటకు వెళ్తున్నాను 144 00:19:25,916 --> 00:19:28,210 యునైటెడ్ స్టేట్స్ పోస్టల్ సర్వీసు 145 00:19:48,814 --> 00:19:50,607 -హాయ్! -హాయ్! 146 00:20:11,753 --> 00:20:15,716 హాయ్! హలో! హాయ్, నేను అమీలియాని. అది మీ బండా? 147 00:20:30,939 --> 00:20:31,982 యాహూ! 148 00:20:35,694 --> 00:20:36,695 యాహూ! 149 00:22:03,407 --> 00:22:04,700 యాహూ! 150 00:22:40,485 --> 00:22:41,653 నాకు ఇక్కడ భలే నచ్చింది. 151 00:22:48,076 --> 00:22:50,162 నేనెప్పుడూ బీచ్ కి రాలేదు. నమ్మశక్యంగా లేదు కదా? 152 00:22:55,334 --> 00:22:57,961 మీ దగ్గర నాకు ఇవ్వడానికి వేరే ఇంకొక టవల్ ఉందా? 153 00:22:59,296 --> 00:23:01,048 లేదు. క్షమించండి. 154 00:23:04,384 --> 00:23:05,385 సరే... 155 00:23:13,143 --> 00:23:14,144 హాయ్. 156 00:23:30,452 --> 00:23:32,246 చర్మ సంరక్షణ మేకప్ 157 00:25:18,852 --> 00:25:21,980 -క్షమించండి. నేను చూస్తున్నాను. -అదేం పర్లేదు. 158 00:25:22,481 --> 00:25:24,233 మీకు ఏమైనా సహాయం కావాలేమో అని చూస్తున్నాను 159 00:25:24,316 --> 00:25:26,276 కానీ చూస్తుంటే మీకు అవసరం లేనట్టు ఉంది. 160 00:25:28,529 --> 00:25:33,200 కాస్తే మెరుగులు పెట్టాలేమో అనిపించింది. అదేం... అదేం పర్లేదు కదా? 161 00:25:33,283 --> 00:25:35,994 ఓహ్, సరే, అలాగే. మీకు ఏది కావాలంటే అది వాడుకోండి. 162 00:25:36,828 --> 00:25:38,121 నేను గమనిస్తున్నాను అంతే. 163 00:25:38,914 --> 00:25:41,250 సరిగ్గా మేకప్ వేయడం నేర్చుకోవడానికి నాకు చాలా ఏళ్ళు పట్టింది. 164 00:25:41,834 --> 00:25:43,794 మీరు మేకప్ ఆర్టిస్ట్ ఆహ్? 165 00:25:44,294 --> 00:25:45,420 లేదు, లేదు. 166 00:25:45,504 --> 00:25:47,214 మీరు ఏం చేస్తుంటారు? 167 00:25:47,297 --> 00:25:49,967 అంటే, నేను... 168 00:25:52,386 --> 00:25:53,428 కూర్చుంటాను... 169 00:25:56,265 --> 00:26:01,562 ఒక ధనవంతుడి కోసం... ఒక ట్రోఫీ లాగ. 170 00:26:04,273 --> 00:26:08,235 అంటే, మీకు సంతోషం అయితే అందులో తప్పేం లేదు కదా? మా అమ్మ నాతో అదే చెప్పేది. 171 00:26:08,318 --> 00:26:10,529 అలాగా, మంచిది. మా అమ్మ అయితే, 172 00:26:10,612 --> 00:26:13,282 "నువ్వు అందంగా ఉండాలా, తెలివిగా ఉండాలా అని నన్ను అడిగితే, 173 00:26:13,365 --> 00:26:15,742 అందంగానే ఉండాలి అంటాను" అనేది. కాబట్టి... 174 00:26:17,077 --> 00:26:19,037 మంచిది, అదృష్టవశాత్తు, మీరు ఎంచుకోవాల్సి పని లేదు. 175 00:26:23,166 --> 00:26:24,626 నేనెప్పుడూ అలా ఆలోచించలేదు. 176 00:26:26,295 --> 00:26:29,715 -ఏంటి? -మీరు... మీరు ఇప్పుడు అన్న మాట. 177 00:26:31,008 --> 00:26:32,301 నేను ఏదో మాములుగా మాట్లాడుతున్నాను. 178 00:26:32,801 --> 00:26:35,304 కానీ మీకు నేను సహాయపడుతున్నానంటే నాకు కూడా సంతోషమే. 179 00:26:35,846 --> 00:26:37,222 నా కూతురు నేనొక వెధవని అనుకుంటుంది. 180 00:26:38,015 --> 00:26:40,142 అవును, తనకు మేకప్ అస్సలు నచ్చదు. నిజంగా నచ్చదు. 181 00:26:40,225 --> 00:26:43,187 నేను కంటికి లాషెస్ పెడితే, టామీ ఫెయె బేకర్ లా ఉంటాను అంటుంది. 182 00:26:46,106 --> 00:26:47,691 అదెవరో నాకు తెలీదు. 183 00:26:47,774 --> 00:26:49,526 అవును, మీకు తెలీదులే. వయస్సులో ఇంకా చిన్నవారే కదా. 184 00:26:50,360 --> 00:26:52,946 విషయం ఏంటంటే, జనం మనల్ని చూసిన వెంటనే ఏంటని అంచనా వేస్తారు. 185 00:26:54,573 --> 00:26:55,574 కానీ మీరు అలా కాదు. 186 00:26:57,034 --> 00:26:59,369 జోర్డాన్. ధన్యవాదాలు. 187 00:26:59,453 --> 00:27:00,704 పర్లేదు. 188 00:27:03,916 --> 00:27:08,462 నేను మీకోసం ఏమైనా తేవాలా? నా జీతం కమిషన్ మీదే నడుస్తుంది. 189 00:27:09,880 --> 00:27:11,298 నా దగ్గర డబ్బు లేదు. 190 00:29:01,450 --> 00:29:04,870 ఒక ఏడాది తర్వాత... 191 00:29:05,787 --> 00:29:07,539 అమీలియా 192 00:29:10,083 --> 00:29:11,710 మీరు కన్సర్ట్ టికెట్ల కోసం లైన్ లో ఉన్నారా? 193 00:29:12,294 --> 00:29:13,545 లేదు, ఒక స్టోర్ తెరుస్తున్నారు. 194 00:29:14,046 --> 00:29:17,257 స్టోర్ తెరిస్తే లైన్ లో ఎవడు ఉంటారు? అది పిచ్చితనం. 195 00:29:17,341 --> 00:29:18,592 గ్రాండ్ ఓపెనింగ్ 196 00:29:21,553 --> 00:29:22,554 అందరినీ చూడనిద్దాం 197 00:29:22,638 --> 00:29:23,847 వావ్, మీరు చాలా అందంగా ఉన్నారు. 198 00:29:25,307 --> 00:29:27,351 పమేలా, అద్భుతమైన కళ. 199 00:29:29,186 --> 00:29:33,857 హే, కెల్సి, త్వరలోనే సన్ సెట్ కిటన్ గ్లోస్ అయిపోతుంది అనుకుంటున్నాను. 200 00:29:33,941 --> 00:29:36,568 వీలయితే... వెంటనే చేయాల్సిన పని లేదు, కొంచెం... 201 00:29:36,652 --> 00:29:38,820 అది అయిపోతుంది అనిపిస్తుంది, అది మంచి విషయమే. 202 00:29:40,864 --> 00:29:43,951 హాయ్. నా స్టోర్ కి స్వాగతం. 203 00:30:00,425 --> 00:30:01,760 ఆమె షెల్ఫ్ లో ఎందుకు కూర్చుంది? 204 00:30:02,261 --> 00:30:04,555 నాకు తెలీదు. బహుశా అలా కూర్చోవడం ఇష్టమేమో. 205 00:30:05,806 --> 00:30:07,391 నేను కూడా అలా ఎప్పటికైనా కూర్చోవచ్చా? 206 00:30:08,058 --> 00:30:09,476 అస్సలు కుదరదు. 207 00:30:13,146 --> 00:30:14,147 హాయ్. 208 00:30:15,357 --> 00:30:16,650 మీరు చాలా అందంగా ఉన్నారు. 209 00:30:17,609 --> 00:30:18,694 ధన్యవాదాలు. 210 00:30:20,404 --> 00:30:21,572 బాయ్. 211 00:30:21,655 --> 00:30:22,906 తెలుసా, ఇది అంతా... 212 00:30:37,129 --> 00:30:38,172 హాయ్. స్వాగతం. 213 00:30:41,341 --> 00:30:42,634 హాయ్. 214 00:30:51,185 --> 00:30:53,145 సిసిలియా ఆహ్రెన్ రాసిన పుస్తకం ఆధారంగా రూపొందించబడింది 215 00:31:57,167 --> 00:31:59,169 సబ్ టైటిల్స్ అనువదించింది: జోసెఫ్