1 00:00:18,435 --> 00:00:22,064 ఫోటోలను తిన్న మహిళ 2 00:00:40,666 --> 00:00:41,792 ఆహ్, సరే. 3 00:00:46,755 --> 00:00:49,758 దీన్ని నీతో కాలేజీకి తీసుకెళ్తావు కదా? 4 00:00:52,845 --> 00:00:53,846 అవును. సరే. 5 00:00:55,973 --> 00:00:58,433 మరి "పెద్ద తలకాయల" ఫోటోల సంగతి? వాటిని ఏం చేస్తావు? 6 00:00:58,517 --> 00:01:00,769 వాటిని "పెద్ద తలకాయలు" అనరు, అమ్మా. అవి పోప్ వినైల్స్. 7 00:01:00,853 --> 00:01:03,146 అలాగే. అయినా కూడా నేను పెద్ద తలకాయలు అనే అంటా. 8 00:01:04,230 --> 00:01:05,524 సరే, నీ ఇష్టం. 9 00:01:06,066 --> 00:01:07,943 వాటిని ఇక్కడే షెల్ఫ్ మీద వదిలేద్దామని అనుకుంటున్నాను, 10 00:01:08,026 --> 00:01:12,197 కానీ ఇప్పుడిక అది వీలు కాదేమో. వాటిని ఎవరికైనా ఇచ్చేసేయ్. 11 00:01:12,281 --> 00:01:15,033 ఓహ్, లేదు, లేదు. వాటిని పెట్టడానికి ఒక చోటు చూద్దాంలే. 12 00:01:16,243 --> 00:01:18,036 చెప్పాలంటే నాకు చిరాకు వస్తుంది. 13 00:01:18,120 --> 00:01:20,747 రెండు నెలలు పాటు ఇప్పుడు నేను హెన్రీతో కలిసి ఉండాలి, తెలుసా. 14 00:01:20,831 --> 00:01:22,583 టాడ్, నేనేం చేయలేను, సరేనా? 15 00:01:23,166 --> 00:01:24,960 ఏదొకటిలే. నేను ఏమీ వాళ్ళ ఇంట్లో ఉంటాను. 16 00:01:25,043 --> 00:01:27,212 నువ్వు ఏమీ వాళ్ళ ఇంట్లో ఉండకూడదు. 17 00:01:27,296 --> 00:01:30,424 ఎందుకు ఉండకూడదు? నువ్వు, నాన్న హై స్కూల్ లో ఉన్నప్పుడు పడుకునేవారు కదా. 18 00:01:31,008 --> 00:01:33,510 అవును, కానీ అందరు పిల్లల్లా దొంగతనంగా చేసేవారం, సరేనా? 19 00:01:33,594 --> 00:01:34,678 మాకెవరూ గది ఇవ్వలేదు. 20 00:01:34,761 --> 00:01:38,348 అవును, కానీ వాళ్ళ అమ్మా నాన్న మంచోళ్ళు. నేను వాళ్ళ ఇంటికెళ్లినా పట్టించుకోరు. 21 00:01:38,432 --> 00:01:40,184 కావచ్చు, కానీ నీ అమ్మా నాన్నలు అలా కాదు. 22 00:01:40,267 --> 00:01:42,686 నువ్వు, నీ గర్ల్ ఫ్రెండ్ కలిసి ఉండగా చూడడానికి 23 00:01:42,769 --> 00:01:45,731 నాకు ఇంకొన్నేళ్లు కావాలి, సరేనా? నేనింకా సిద్ధంగా లేను. 24 00:01:45,814 --> 00:01:46,982 ఏదొకటిలే. 25 00:01:48,442 --> 00:01:50,444 నేనెలాగూ ఇక్కడ ఇకపై ఉండేది లేదు కదా. 26 00:01:50,527 --> 00:01:52,237 ఒకసారి నా బామ్మకు ఇచ్చావంటే అంతే. 27 00:01:54,281 --> 00:01:56,325 నీ గది క్రింద ఉంది. ఆమెకు కూడా అన్నిటికీ వీలుగా ఉంటుంది. 28 00:01:57,326 --> 00:02:01,872 కావచ్చు, కానీ అక్కడ తలుపు తీసిన ప్రతీసారి అలారం మోగుతుంది. 29 00:02:01,955 --> 00:02:03,165 ఆమె సంరక్షణ కోసమే కదా. 30 00:02:03,248 --> 00:02:05,459 మధ్య రాత్రిలో ఇంట్లో నుండి ఆమె వెళ్లిపోకుండా చూడడానికి. 31 00:02:05,542 --> 00:02:08,002 ఈ ఇల్లు నాకు ఇప్పుడు జైలులా ఉంది. 32 00:02:09,922 --> 00:02:12,049 సరే, ఆ మాట బామ్మ ఎదురుగా అనకుండా ఉంటావా, ప్లీజ్? 33 00:02:15,677 --> 00:02:20,641 హే. నీకు కట్టింగ్ చేయనా? నువ్వేం డబ్బులు కట్టాల్సిన పని లేదు. 34 00:02:24,561 --> 00:02:27,022 లేదు. నా జుట్టు పొడవుగా ఉంటేనే నాకు నచ్చుతుంది. 35 00:02:32,736 --> 00:02:34,821 -హే, బేబీ. -హే. 36 00:02:36,073 --> 00:02:37,074 డేటింగ్ కి వెళ్తున్నావా? 37 00:02:38,575 --> 00:02:41,537 ఉదయం అయిదింటికి వెళ్ళాలి, నాకేమో అస్సలు వెళ్లాలని లేదు. 38 00:02:42,412 --> 00:02:45,290 అందుకని బాగా రెడీ అవుతున్నాను. 39 00:02:47,668 --> 00:02:50,879 వాడి రూమ్ లో అన్నీ ప్యాక్ చేయడానికి అమ్మా, కొడుకులు ఇద్దరూ కలిసి పని చేశారంటా? 40 00:02:50,963 --> 00:02:52,714 చెప్పాలంటే, నేను ప్యాకింగ్ చేస్తుండగా 41 00:02:52,798 --> 00:02:55,884 వాడు వెళ్లి ఏమీ వాళ్ళ ఇంట్లో ఉంటానని మారం చేసాడు అంతే 42 00:02:55,968 --> 00:02:57,761 ఆ పిల్లతో సెక్స్ చేయడానికి అంట. 43 00:02:58,554 --> 00:03:00,180 అంటే, మనం కూడా... 44 00:03:00,264 --> 00:03:04,309 దేవుడా. వాళ్ళు గత సారి పోట్లాడుకున్నప్పుడు విడిపోయి ఉంటే బాగుండు. ఆ పిల్ల అస్సలు బాగా మెలగదు. 45 00:03:04,393 --> 00:03:06,478 తన జుట్టు స్టైల్ కూడా బాగోదు. 46 00:03:08,438 --> 00:03:11,316 -నీకు 17 ఎళ్లప్పుడు నువ్వు మంచిగా ఉండేదానివా? -అవును. 47 00:03:11,400 --> 00:03:12,943 -అవునా? -నేను అందరితో బాగా నడుచుకొనేదాన్ని. 48 00:03:13,026 --> 00:03:14,820 నువ్వు ఎందుకో గతాన్ని మార్చి చెప్తున్నట్టు ఉన్నావు. 49 00:03:16,029 --> 00:03:17,072 -మీ అమ్మని అడుగు. -ఒకసారి నువ్వు... 50 00:03:17,155 --> 00:03:19,616 ఆహ్, నిజానికి నువ్వు మా అమ్మని అడిగితే బాగుంటుంది. 51 00:03:19,700 --> 00:03:21,869 అయినా వద్దులే, అడిగితే మళ్ళీ తను ఎలా స్పందిస్తుందో ఏమో. 52 00:03:31,336 --> 00:03:34,006 ఆమె ఇక్కడ ఇంకెన్నాళ్లు ఉంటుంది అనుకుంటున్నావు? 53 00:03:34,923 --> 00:03:36,341 అలా అనకు. మనం ఈ విషయం ముందే మాట్లాడుకున్నాం. 54 00:03:36,425 --> 00:03:38,802 అవును, కానీ ఎన్నాళ్లని ఒక మాట అనుకోలేదు కదా, ఆ విషయం చెప్పు. 55 00:03:38,886 --> 00:03:41,889 ఆరు నెలలా లేక ఆరు సంవత్సరాలా? 56 00:03:41,972 --> 00:03:43,599 కాస్త నాకు సపోర్ట్ చేస్తావా, ప్లీజ్? 57 00:03:43,682 --> 00:03:47,227 నేనేం సపోర్ట్ చేయను అనడం లేదు, కానీ ఆమెతో వేగడం కొంచెం కష్టం కదా. 58 00:03:47,311 --> 00:03:48,353 ఆ విషయం నువ్వే అంటుంటావు. 59 00:03:48,437 --> 00:03:50,814 తాను ఇంకెక్కడికీ వెళ్ళలేదు. తను మా అమ్మ. 60 00:03:50,898 --> 00:03:52,733 సరే, నేనలా అనడం లేదు. ఉండనివ్వు. 61 00:03:52,816 --> 00:03:54,776 ఆమె మన కుటుంబం. ఇంటికే వస్తుంది. 62 00:03:55,319 --> 00:03:57,196 కాకపోతే ఒక లెక్క అడుగుతున్నాను. అంతే. 63 00:03:57,279 --> 00:04:00,657 రానున్న కొన్ని రోజులు ఎలా వేగుతానో నాకే తెలీడం లేదు. నేను చాలా కష్టపడాల్సి వస్తుంది. 64 00:04:01,450 --> 00:04:03,911 కాబట్టి, ప్లీజ్, అప్పుడే అవన్నీ ఆలోచించేలా చేయకు. 65 00:04:08,665 --> 00:04:10,709 అద్దెకు కలదు 66 00:04:10,792 --> 00:04:13,170 అది నాకు చాలా ఇష్టం. నాకు ప్రియమైన వాటిలో అదొకటి. 67 00:04:13,253 --> 00:04:14,713 ఇప్పుడు... 68 00:04:29,228 --> 00:04:32,397 ఈ విధమైన ప్రేమ ...నీ పాదాల వద్ద... 69 00:04:32,481 --> 00:04:33,524 ...తెలియాడనివ్వు 70 00:04:33,607 --> 00:04:37,611 ఓహ్, సమయం యొక్క చింతన 71 00:04:39,780 --> 00:04:44,368 ఓహ్, ఆ ఉత్కంఠతో కలిగిన కోరిక... 72 00:04:45,577 --> 00:04:49,748 కొన్నిసార్లు నువ్వు కష్టం అనిపించే పనులే చేయాలి 73 00:04:54,378 --> 00:04:57,756 ప్రపంచం మాయం అవుతున్నట్టు అనిపించినా 74 00:05:00,259 --> 00:05:05,597 మాయమైనా, మాయమైనా, మాయమైనా 75 00:05:07,891 --> 00:05:09,434 మాయమైనా 76 00:05:20,070 --> 00:05:22,447 అద్దెకు కలదు రోజుకు 2500 రూపాయలు 77 00:05:43,594 --> 00:05:44,678 చెప్పండి? 78 00:05:45,554 --> 00:05:46,972 హాయ్, అమ్మా. నేను వచ్చాను. 79 00:05:53,395 --> 00:05:54,396 నీ కూతురిని. 80 00:05:56,190 --> 00:05:58,358 చెప్పా పెట్టకుండా నీ దగ్గరకి వస్తే నీకు కోపం వచ్చి, తిక్కగా 81 00:05:58,442 --> 00:06:00,485 ప్రవర్తిస్తావని డాక్టర్ చెప్పారు, 82 00:06:00,569 --> 00:06:04,156 అందుకే ఇంటి ముందు ఉండి ఫోన్ చేస్తున్నా. నెమ్మదిగా రా. 83 00:06:08,785 --> 00:06:11,622 మరీ నా ఇంటి తలుపు తియ్యలేనంత వెర్రి ఎక్కింది అనుకుంటున్నావా? 84 00:06:13,790 --> 00:06:15,375 డాక్టర్ చెప్పింది చేస్తున్నాను అంతే. 85 00:06:16,460 --> 00:06:19,213 -ఆకలిగా ఉందా? -లేదు. 86 00:06:19,796 --> 00:06:22,966 -మంచిది, నేను కూడా ఏమీ వండలేదు. -సరే. 87 00:06:35,521 --> 00:06:36,605 గుడ్ మార్నింగ్. 88 00:06:37,689 --> 00:06:38,774 ఇదంతా ఏంటి? 89 00:06:39,942 --> 00:06:41,527 అన్నీ నీ ముందు ఉంచుదామని ఇలా పేర్చాను. 90 00:06:41,610 --> 00:06:43,820 ఇప్పుడు వీటిలో ఏది తీసుకురావాలనుకుంటే దాన్ని ఎంచుకో. 91 00:06:45,781 --> 00:06:46,949 నాకు ఏమీ వద్దు. 92 00:06:49,576 --> 00:06:53,372 నేను ఆ చెత్త వ్యాన్ రెంటు తీసుకున్నాను. అందులో చాల ప్రదేశం ఉంది, కాబట్టి... 93 00:06:54,081 --> 00:06:56,583 నాకు ఇవన్నీ చూసుకొనే టైమ్ లేదు. 94 00:06:57,209 --> 00:06:59,461 నీ సొంత వస్తువుల మధ్య ఉంటే 95 00:06:59,545 --> 00:07:02,840 నువ్వు మరింత సంతోషంగా ఉంటావని డాక్టర్ చెప్పారు. 96 00:07:02,923 --> 00:07:06,009 అవును. కానీ నా పరిస్థితి క్షీణించడానికి ఏళ్ళు పడుతుందని కూడా చెప్పాడు. 97 00:07:06,635 --> 00:07:07,719 అది తప్పే కదా? 98 00:07:10,013 --> 00:07:13,141 ఆయన ఏమన్నాడు అంటే, నీకు ఉత్తినే కోపం రాకుండా, సౌకర్యవంతంగా... 99 00:07:13,225 --> 00:07:14,226 నాకేం ఉత్తినే కోపం రావడం లేదు. 100 00:07:14,309 --> 00:07:17,271 ...ఉండాలంటే, నీకు నచ్చిన వస్తువులు నీ చుట్టూ ఉండాలంట, 101 00:07:17,354 --> 00:07:19,106 అంటే నీ పుస్తకాలూ లేదా... 102 00:07:19,189 --> 00:07:21,358 ఓహ్. కానీ, నీదగ్గర అవేమీ ఉండి ఉండవే. 103 00:07:22,192 --> 00:07:23,360 ఓహ్. ఎందుకంటే అది నీ ఇల్లు... 104 00:07:23,443 --> 00:07:26,488 ఓహ్, నా కప్పులు ఎక్కడా? దేవుడా. 105 00:07:27,823 --> 00:07:32,244 ఇదంతా వద్దు. నన్ను బలవంతంగా ఇంట్లో నుండి తీసుకెళ్తున్నారు. నేనేం సెలవులకు రావడం లేదు. 106 00:07:33,036 --> 00:07:35,163 నీకు ఎలా వీలైతే అలాగే నెమ్మెదిగా రెడీ అవ్వు. 107 00:07:35,247 --> 00:07:38,792 నేను రెండు రోజులు సెలవు పెట్టి వచ్చాను. నీకోసం ఇక్కడే ఉంటా. 108 00:07:42,212 --> 00:07:48,093 సరే. ఆహ్, ఒక్కో గదిలోనుండి నీకు నచ్చిన ఒక వస్తువును తేవచ్చు కదా. 109 00:07:49,803 --> 00:07:52,848 ఒక్కదాన్ని తీసుకో, అమ్మా, ఈ... వంట గదిలో నుండైనా. ఒక్కటి. 110 00:07:54,892 --> 00:07:57,144 నేను గుడ్లు వండే ఒక ప్యాన్ ఉండాలి. 111 00:07:58,604 --> 00:07:59,605 గుడ్ల ప్యాన్ కావాలా? 112 00:08:00,522 --> 00:08:04,651 చూడు. నీకు ఏది కావాలంటే అది తీసుకురా. 113 00:08:04,735 --> 00:08:06,278 నేనెలాగూ అదంతా గుర్తుంచుకోలేను. 114 00:08:06,361 --> 00:08:07,362 నువ్వు... 115 00:08:09,531 --> 00:08:11,491 అమ్మా, గుడ్ల ప్యాన్ తెచ్చుకో. నేను... 116 00:08:46,527 --> 00:08:48,320 రాబిన్ 117 00:08:48,946 --> 00:08:50,239 బేబీ బీచ్ డే బుజ్జి బద్ధకస్తురాలు! 118 00:09:46,128 --> 00:09:48,130 సింక్ మీదకి వంగి ఉన్నావు ఎందుకు? ఏమైంది? 119 00:09:48,213 --> 00:09:50,799 నేను, ఆహ్, ఏదో తేడాగా ఉన్నది తిన్నాను. 120 00:09:58,473 --> 00:10:00,893 ఓహ్, అయితే నాతో రావడానికి నిర్ణయించుకున్నావా? 121 00:10:00,976 --> 00:10:04,313 నీకు అలా అర్థమైతే, ఇక నేను చెప్పాల్సింది ఏమీ లేదు. 122 00:10:04,396 --> 00:10:05,606 ఇంకేమైనా తీసుకొస్తావా? 123 00:10:05,689 --> 00:10:07,983 అవును. నా బెడ్ రూమ్ లో ఒకటి కనిపించింది. 124 00:10:08,650 --> 00:10:09,484 ఏంటి? 125 00:10:55,739 --> 00:10:59,368 నువ్వు మాతో కలిసి ఉండడం పిల్లలిద్దరికీ కూడా బాగుంటుంది తెలుసా. 126 00:11:05,249 --> 00:11:06,834 ఇంట్లో పెద్దవారితో కలిసి ఉంటే ఉండే లాభాల గురించి 127 00:11:06,917 --> 00:11:09,795 కొన్ని స్కూళ్లలో పరిశోధనలు చేస్తున్నారు. 128 00:11:13,382 --> 00:11:14,967 ఇప్పుడు కొన్ని క్యాంపస్ లను కూడా ఏర్పాటు చేసారు, 129 00:11:15,050 --> 00:11:18,971 విద్యార్థులు, ఇంకా పెద్దవారు కలిసి ఉండడానికి. 130 00:11:19,054 --> 00:11:20,055 ఏం స్కూళ్ళు? 131 00:11:20,639 --> 00:11:21,807 ఏంటి? 132 00:11:21,890 --> 00:11:23,308 ఈ పరిశోధనలు జరిపే స్కూల్స్ ఏంటి? 133 00:11:25,394 --> 00:11:26,854 నేను ఒక ఆర్టికల్ లో చదివాను. 134 00:11:28,313 --> 00:11:32,442 వాట్ ఇన్? మేరీ క్లైర్? ఉమెన్స్ డే? ఈ పుస్తకాలా? 135 00:11:33,777 --> 00:11:35,445 నీకు తెలుసుకోవాలని ఉంటుంది అనుకున్నాను. 136 00:11:35,529 --> 00:11:37,906 మనం కాస్త మాట్లాడకుండా ఉందామా? 137 00:11:37,990 --> 00:11:39,992 అంటే, నాకు విసుగు పుడుతుంది. 138 00:11:40,075 --> 00:11:41,076 సరే. 139 00:11:48,792 --> 00:11:52,129 నేను అర్థం చేసుకోగలను. నీకు కోపంగా ఉంది. నేనే ఆ పరిస్థితిలో ఉన్నా అలాగే కోప్పడతా. 140 00:11:52,212 --> 00:11:54,423 కానీ నీకు ఇదే మంచిదని మనిద్దరం కలిసి నిర్ణయించాం. 141 00:11:54,506 --> 00:11:59,052 నేను అనుకోకుండా మాట వదిలితే నువ్వు ఆది పట్టుకుని ఇంత దూరం తీసుకొచ్చావు. 142 00:12:01,388 --> 00:12:03,891 ఏమైనా, ఇప్పుడు చేసేది ఏమీ లేదు, 143 00:12:04,725 --> 00:12:06,685 కాబట్టి ఉన్న దాంట్లో సంతోషంగా ఉండు. 144 00:12:09,021 --> 00:12:10,856 దీన్ని ఒక రోడ్ ట్రిప్ లా అనుకుందామా? 145 00:12:12,274 --> 00:12:13,483 ఇప్పటివరకు మనం అలాగే కదా అనుకుంటున్నాం? 146 00:12:13,567 --> 00:12:17,029 లేదు. లేదు. నేను డ్రైవింగ్ చేస్తున్నా. ఇందులో సరదా ఏమీ ఉండదు. 147 00:12:31,043 --> 00:12:32,669 మనం ఎక్కడ ఉన్నాం? నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు? 148 00:12:37,341 --> 00:12:39,218 నీకు ఎక్కడికి వెళ్లాలని ఉంటే అక్కడికి తీసుకెళ్తాను. 149 00:12:42,012 --> 00:12:46,725 సరే. నిర్ణయించుకో. భోజనం ఎక్కడ? నువ్వు ఎక్కడ అంటే అక్కడ ఆపుతాను. 150 00:12:46,808 --> 00:12:49,770 అందులో ఉన్న ఆ ఫోర్క్ ఇంకా కత్తి ఐకాన్ నొక్కు. 151 00:12:49,853 --> 00:12:51,063 దగ్గరలో ఏముందో చూద్దాం. 152 00:12:53,273 --> 00:12:55,234 నువ్వు ఎక్కడికి అంటే అక్కడికి. నేను దేనికీ కాదనను. 153 00:12:59,863 --> 00:13:02,157 రాబర్ట్ సన్ బౌలింగ్ క్లబ్ 154 00:13:57,796 --> 00:13:59,756 ఓరి, దేవుడా. ఎంత దారుణంగా ఉంది. 155 00:14:00,465 --> 00:14:03,510 అంత్యక్రియల సర్వీసులకు అన్ని యాడ్స్ ఎందుకు పెట్టారు? 156 00:14:04,511 --> 00:14:05,721 బ్లూ వుమన్ అంత్యక్రియల సర్వీసులు 157 00:14:05,804 --> 00:14:07,347 నన్ను అడిగితే అవకాశాన్ని బాగా వాడుకుంటున్నారు. 158 00:14:08,056 --> 00:14:09,099 ఇక్కడికి వచ్చే వారికి తగిన యాడ్ అది. 159 00:14:19,985 --> 00:14:22,154 ఆ ఫోర్క్ తో అంతసేపు దేనిని గుచ్చుతావు? త్వరగా తిను. 160 00:14:22,237 --> 00:14:24,489 నా సలాడ్ లో బేకన్ ముక్కలు పెట్టారు. 161 00:14:24,573 --> 00:14:26,491 దేవుడా, అయ్యో. బేకన్ ఉంటే ఏమైంది? 162 00:14:30,037 --> 00:14:31,246 నేను మాంసం తినను. 163 00:14:31,830 --> 00:14:32,831 ఎప్పటి నుండి మానేసావు? 164 00:14:34,166 --> 00:14:35,876 నేను గత పదేళ్లుగా తినడం లేదు, అమ్మా. 165 00:14:37,169 --> 00:14:39,963 బహుశా నా డెమెన్షియా కారణంగా మర్చిపోయి ఉంటాను. 166 00:14:48,514 --> 00:14:52,309 అయితే, కాలేజీకి వెళ్ళడానికి టాడ్ ఆతృతగా ఉన్నాడా? 167 00:14:53,769 --> 00:14:55,562 ఏమో. అంటే... 168 00:14:57,856 --> 00:15:01,318 తన గర్ల్ ఫ్రెండ్ తో వీలైనంతగా సెక్స్ చేయడానికి మాత్రం బాగా ఆతృతగా ఉన్నాడు. 169 00:15:02,319 --> 00:15:04,696 అంటే, వాడు కుర్ర వయసులో ఉన్నాడు కదా. 170 00:15:04,780 --> 00:15:05,906 ఏం చదువుతున్నాడు? 171 00:15:06,782 --> 00:15:08,325 ఆర్ట్స్. వోలోంగాంగ్ లో. 172 00:15:11,036 --> 00:15:12,663 అక్కడికి వెళ్లడం వాడికి అంత ఇష్టం లేదు. 173 00:15:14,581 --> 00:15:16,875 -నాకు కూడా ఇష్టం లేదు. -మరి వాడు ఏం చేయాలనుకున్నాడు? 174 00:15:18,001 --> 00:15:19,253 చెప్పాలంటే వాడికి కూడా తెలీదు. 175 00:15:19,795 --> 00:15:22,631 అయితే, మరి వెళ్లడం ఎందుకు? యూనివర్సిటీ చదువు అందరికీ నప్పుదు. 176 00:15:22,714 --> 00:15:25,008 ఓహ్, ఆ మాట నువ్వు అంటున్నావా? 177 00:15:25,092 --> 00:15:26,343 అంటే, ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది కదా. 178 00:15:27,469 --> 00:15:29,429 నేను మానేసినప్పుడు నువ్వు చాలా కోప్పడ్డావు, అమ్మా. 179 00:15:29,513 --> 00:15:31,265 అది వేరు. నువ్వు తెలివైనదానివి. 180 00:15:31,348 --> 00:15:32,599 టాడ్ కూడా తెలివైన వాడే. 181 00:15:32,683 --> 00:15:34,309 కానీ నువ్వు కాలేజీలో ఉన్నప్పుడు నీ దృష్టి మళ్లింది. 182 00:15:34,393 --> 00:15:36,645 -సరే. కానీ, ఇప్పుడు నా గురించి అనవసరం. -ఆడమ్ వల్ల. 183 00:15:40,023 --> 00:15:41,900 కనీసం నాకు ఏం చేయడం ఇష్టమో అది చేస్తున్నాను. 184 00:15:42,609 --> 00:15:43,652 నేను ఏమంటున్నాను అంటే, 185 00:15:43,735 --> 00:15:46,238 టాడ్ కి చదువు ఇష్టం లేనప్పుడు వాడిని బలవంతం పెట్టడం ఎందుకు? 186 00:15:46,321 --> 00:15:49,074 నేను వాడిని దేనికీ బలవంతం చేయడం లేదు. 187 00:15:49,157 --> 00:15:51,743 నాకు కోపం తెప్పించకూడదు అన్నావు కదా? 188 00:16:04,840 --> 00:16:07,134 ఏంటి? ఏం దాస్తున్నావు? 189 00:16:07,217 --> 00:16:08,302 ఒక ఆల్బమ్. 190 00:16:09,011 --> 00:16:10,012 ఏం ఆల్బమ్? 191 00:16:12,431 --> 00:16:14,141 నా ఇంట్లో నుండి దొంగిలించావు అన్నమాట. 192 00:16:18,270 --> 00:16:19,813 మనిద్దరం కలిసి చూద్దాం అనుకున్నాను. 193 00:16:19,897 --> 00:16:24,985 ఓహ్, అర్థమైంది. నా జ్ఞాపకశక్తికి పదును పెడదామని చూస్తున్నావా. 194 00:16:26,820 --> 00:16:27,821 లేదు. 195 00:16:30,407 --> 00:16:33,035 ఇది నీకెంత ముఖ్యమో, నాకు కూడా అంతే ముఖ్యం. 196 00:16:35,579 --> 00:16:37,664 వీటిలో చాలా ఫోటోలు సెలవులకు వెళ్ళినప్పటివే. 197 00:16:37,748 --> 00:16:39,625 అప్పుడు నువ్వు చిన్నదానివి. ఎవరైనా అలాగే చేస్తారు. 198 00:16:42,794 --> 00:16:44,004 ఇది చూడు. 199 00:16:44,671 --> 00:16:45,964 ఆ పిల్లి అంటే నాకు పరమ చిరాకు. 200 00:16:46,048 --> 00:16:49,176 -అదేం కాదు. -లేదు, నిజమే. ఇల్లంతా పాడు చేసేది. 201 00:16:50,594 --> 00:16:52,304 నాన్నను చూడు. ఎంత కుర్రోడిలా ఉన్నారో. 202 00:16:58,352 --> 00:17:00,729 వింతగా ఉంది. వీటిలో నువ్వు ఎక్కడా లేవు. 203 00:17:06,609 --> 00:17:08,153 నేను, లేకపోవడంలో ఆశ్చర్యం ఏముంది. 204 00:17:08,237 --> 00:17:10,821 అంటే, ఫోటో తియ్యడానికి ఒకరు ఉండాలి కదా. 205 00:17:10,906 --> 00:17:13,075 ఓహ్, అవును. సరిగ్గానే చెప్పావు. 206 00:17:14,867 --> 00:17:17,829 ఆ చెత్త ఆల్బమ్ ని పక్కన పారేయ్. 207 00:17:23,961 --> 00:17:25,253 నేను బాత్ రూమ్ కి వెళ్లి వస్తాను. 208 00:18:31,862 --> 00:18:34,781 అయితే, మన సాహస యాత్రలో తర్వాత వెళ్లాల్సిన గమ్యం ఏది? 209 00:18:37,117 --> 00:18:40,078 ఏమో. దగ్గరలో సరదాగా చేయడానికి ఏమైనా ఉందేమో చూస్తాను. 210 00:18:42,915 --> 00:18:44,625 కావాలంటే బీచ్ దగ్గర డ్రైవ్ చేసుకుంటూ వెళ్దాం. 211 00:18:48,420 --> 00:18:49,421 అసలు ప్రయాణం కన్నా అదే ఎక్కువయ్యేలా ఉంది. 212 00:18:52,382 --> 00:18:54,301 అలా వెళ్లాలని నాకు ఎప్పటి నుండో ఉండేది. 213 00:18:55,511 --> 00:18:57,554 నన్ను ఎంజాయ్ చేయమని నువ్వు బలవంత పెడితే. 214 00:19:03,101 --> 00:19:05,437 బిగ్ పొటాటో నుండి మీకు శుభాకాంక్షలు ఆస్ట్రేలియాలోనే అతిపెద్దది! 215 00:19:06,688 --> 00:19:08,190 ఇది ఇంకా పెద్దగా ఉంటుందేమో అనుకున్నాను. 216 00:19:08,941 --> 00:19:10,484 అనుకున్నందుకు వెధవలం అయ్యాము. 217 00:19:10,567 --> 00:19:12,903 ఈ మాత్రం చూడడానికి అంత ప్రయాణం చేసాం. 218 00:19:12,986 --> 00:19:16,490 ఊరుకో. నాకు పెద్దవి చూడడం ఇష్టం. నీకు నచ్చవా? 219 00:19:16,573 --> 00:19:18,200 అంటే, ఇది మరీ అంత పెద్దగా కూడా ఏమీ లేదు. 220 00:19:18,283 --> 00:19:19,535 ఏదో పెద్ద నిప్పులా ఉంది. 221 00:19:21,286 --> 00:19:22,579 ఇది పిచ్చితనం. 222 00:19:25,123 --> 00:19:27,709 నీకు నవ్వు తప్పించింది కదా. అది మంచి విషయమే. 223 00:19:33,006 --> 00:19:35,384 నేను అలసిపోయాను. కాసేపు విశ్రాంతి తీసుకోవాలి. 224 00:19:36,051 --> 00:19:37,511 కార్ లో పడుకుంటావా? 225 00:19:38,887 --> 00:19:40,013 ఎక్కడైనా ఆగుదామా? 226 00:19:41,098 --> 00:19:42,099 సరే. 227 00:19:49,189 --> 00:19:51,191 మోటెల్ 228 00:19:59,992 --> 00:20:00,993 హే. 229 00:20:01,076 --> 00:20:05,414 హే. ఎలా ఉన్నావు? ఆవిడని కట్టి పడేశావా లేదా? 230 00:20:07,583 --> 00:20:08,834 ప్రస్తుతానికి ఇంకా లేదు. 231 00:20:10,252 --> 00:20:11,253 బాగానే ఉన్నావా? 232 00:20:11,336 --> 00:20:12,337 బాగానే ఉన్నాను. 233 00:20:12,796 --> 00:20:16,466 ఏడింటికే పడుకునిపోయింది. చిన్న పిల్లలా. 234 00:20:16,550 --> 00:20:18,802 నువ్వు కూడా అలసిపోయినట్టు ఉన్నావు, బేబీ. నువ్వు డ్రైవింగ్ చేయడం లేదు కదా? 235 00:20:18,886 --> 00:20:21,638 లేదు. మేము ఒక చెత్త మోటెల్ లో ఉన్నాం. 236 00:20:21,722 --> 00:20:23,015 తనకు విశ్రాంతి కావాలి అంది. 237 00:20:23,640 --> 00:20:25,684 నీ మాటలు వింటే నీకు కూడా విశ్రాంతి కావాలి అని తెలుస్తుంది. 238 00:20:25,767 --> 00:20:29,438 నేను బాగానే ఉన్నాను. అక్కడ ఎలా ఉంది? 239 00:20:29,521 --> 00:20:31,064 పిల్లలతో బాగా గడుపుతున్నావా? 240 00:20:31,148 --> 00:20:34,359 ఏదో పర్లేదు. వాళ్ళు బాగానే ఉన్నారు. వీడియో గేమ్స్ ఆడుకుంటూ గడుపుతున్నారు 241 00:20:34,443 --> 00:20:37,696 ఇక నేనేమో... మా అమ్మ బాత్ రూమ్ లో 242 00:20:37,779 --> 00:20:40,199 ఉండే... అరల మీద పని చేస్తున్నాను. 243 00:20:40,991 --> 00:20:43,410 ఏం పని చేస్తున్నావు? 244 00:20:43,493 --> 00:20:44,995 వాటికి ఏమైంది? 245 00:20:45,078 --> 00:20:46,955 ఓహ్, అది... కొన్ని మార్పులు చేస్తున్నాను. 246 00:20:47,039 --> 00:20:49,124 ఇప్పుడు అరలకు మార్పులు చేయడం ఏంటి? 247 00:20:49,208 --> 00:20:50,542 అవును. అంటే, మా అమ్మ, 248 00:20:50,626 --> 00:20:52,544 ఇంటికి వచ్చినప్పుడల్లా ఇల్లు అలా ఉంది, ఇలా ఉంది 249 00:20:52,628 --> 00:20:55,339 అని ఏదోకటి అంటూనే ఉంటుంది, అందుకని కొన్ని మెరుగులు దిద్దుతున్నాను. 250 00:20:56,131 --> 00:20:57,132 సరే. 251 00:20:57,216 --> 00:21:00,344 అయితే, మేము వచ్చే లోపు నువ్వు పనిని పూర్తి చేయగలవా? 252 00:21:00,427 --> 00:21:04,765 అక్కడక్కడా కొన్ని మార్చుతున్నా అంతే, బుజ్జి. నాకు అనుభవం ఉంది. నేను చేసేదే ఇది. 253 00:21:04,848 --> 00:21:08,560 అర్థం చేసుకో, ప్లీజ్. ఇప్పటికే... డ్రామా ఎక్కువైపోయింది. 254 00:21:08,644 --> 00:21:10,145 అంతా చక్కగానే ఉంటుంది. 255 00:21:11,021 --> 00:21:14,233 అలాగే ఇంటికి వీలైనంత నెమ్మదిగా రండి, ఎందుకైనా మంచిది. 256 00:21:15,484 --> 00:21:16,485 ఐ లవ్ యు. బాయ్. 257 00:22:33,687 --> 00:22:34,897 కుటుంబ బార్బిక్యూ 258 00:23:08,639 --> 00:23:11,225 కుర్రుంబిన్ పక్షుల అభయారణ్యం 259 00:23:25,739 --> 00:23:26,740 స్కూల్ డాన్స్ 260 00:23:49,304 --> 00:23:55,143 హ్యాపీ బర్త్... హ్యాపీ బర్త్ డే టు యు 261 00:23:56,103 --> 00:24:01,108 హ్యాపీ బర్త్ డే, డియర్ రాబిన్ హ్యాపీ... 262 00:24:40,189 --> 00:24:41,857 ఓహ్, ఛ! 263 00:24:43,358 --> 00:24:45,027 ఓహ్, ఛ. అమ్మా. 264 00:24:45,903 --> 00:24:48,697 ఓహ్, ఛ. అయ్యో! 265 00:24:52,826 --> 00:24:53,827 అయ్యో. 266 00:24:54,536 --> 00:24:56,330 నువ్వు పాంట్స్ వేసుకోవడం మర్చిపోయావు. 267 00:24:59,416 --> 00:25:03,670 నేను... నువ్వు బయటకు వెళ్లిపోయావేమో... అని అనుకున్నాను. 268 00:25:04,630 --> 00:25:05,881 నేను స్నానం చేస్తున్నాను. 269 00:25:07,841 --> 00:25:09,468 నీ జుట్టు దువ్వమంటావా? 270 00:25:10,052 --> 00:25:11,470 సరే దువ్వు. 271 00:25:31,949 --> 00:25:35,160 -అయితే ఇప్పుడు ఏం చేస్తున్నావు? -లైట్ గా వంపులు పెడుతున్నాను. 272 00:25:37,412 --> 00:25:39,164 ఇది ఎన్నో ఏళ్ల సాధన, తెలుసా? 273 00:25:41,041 --> 00:25:43,377 నా పెళ్ళికి కూడా నేను నీ జుట్టును ఇలాగే చేశాను. 274 00:25:48,549 --> 00:25:49,550 నువ్వు ఎవరిని పెళ్లి చేసుకున్నావు? 275 00:25:55,222 --> 00:25:56,223 ఆడమ్. 276 00:25:58,725 --> 00:26:00,143 మేము హై స్కూల్ లో కలిసాం. 277 00:26:00,727 --> 00:26:03,230 తనకు 17 ఏళ్ల నుండి నీకు తను తెలుసు. 278 00:26:08,569 --> 00:26:09,736 నువ్వు సంతోషంగానే ఉన్నావా? 279 00:26:10,320 --> 00:26:12,239 బాగానే ఉన్నాం. 280 00:26:19,705 --> 00:26:20,706 టీ కావాలా? 281 00:26:23,208 --> 00:26:24,334 చూడడానికి చాలా బాగుంది. 282 00:26:35,846 --> 00:26:39,308 ఓహ్, ఛ. ఓహ్, అయ్యో. 283 00:26:39,391 --> 00:26:41,727 బుర్రగోరంగ్ వ్యూ పాయింట్ 1 కిలోమీటర్ 284 00:27:07,252 --> 00:27:09,671 వావ్. చాలా బాగుంది, కదా? 285 00:27:14,426 --> 00:27:17,012 మనం ఇక్కడికి 30 ఏళ్ల క్రితం వచ్చాము, అమ్మా. 286 00:27:18,138 --> 00:27:19,806 లేదు, నేను దీన్ని ఇదే చూడడం. 287 00:27:21,266 --> 00:27:24,686 అవును, నువ్వు వచ్చావు. నిజం. 288 00:27:24,770 --> 00:27:26,688 నువ్వు నన్ను, నాన్నను బలవంతంగా తీసుకొచ్చావు 289 00:27:26,772 --> 00:27:28,982 అక్కడి ప్రదేశాన్ని చూసి ఫోటో తియ్యడం కోసం. 290 00:27:33,195 --> 00:27:35,405 నేను ఒక జ్యాకెట్ తీసుకొని వస్తాను, అమ్మా. ఇక్కడే ఉండు. 291 00:28:03,517 --> 00:28:04,685 ఛ. 292 00:28:15,946 --> 00:28:16,947 అమ్మా? 293 00:28:20,200 --> 00:28:21,201 అమ్మా? 294 00:28:21,952 --> 00:28:23,203 బుర్రగోరంగ్ వ్యూ పాయింట్ 295 00:28:23,287 --> 00:28:26,081 మీరు ఇక్కడ ఒక స్త్రీని చేసారా? ఆమె... 296 00:28:26,164 --> 00:28:28,166 లేదు. బహుశా చూడడానికి వెళ్లి ఉంటారు. 297 00:28:30,169 --> 00:28:31,170 ధన్యవాదాలు. 298 00:28:31,670 --> 00:28:35,424 అమ్మా? అమ్మా? 299 00:28:37,676 --> 00:28:38,719 అమ్మా? 300 00:28:42,723 --> 00:28:43,724 అమ్మా! 301 00:28:51,106 --> 00:28:52,107 అమ్మా! 302 00:28:54,735 --> 00:28:55,736 అమ్మా! 303 00:28:58,614 --> 00:28:59,823 అమ్మా! 304 00:29:04,912 --> 00:29:05,913 అమ్మా! 305 00:29:12,336 --> 00:29:15,130 అమ్మా! అమ్మా. 306 00:29:18,842 --> 00:29:19,843 అమ్మా! 307 00:29:21,345 --> 00:29:24,723 అమ్మా! అక్కడే... అక్కడే ఉండు! 308 00:29:27,226 --> 00:29:28,727 అమ్మా, నేనమ్మా. 309 00:29:35,108 --> 00:29:38,529 హే. ఏం పర్లేదు. నేను వచ్చేసాను. 310 00:29:42,783 --> 00:29:44,076 నేను ఎక్కడ ఉన్నానో నాకు తెలియడం లేదు. 311 00:29:48,163 --> 00:29:49,164 నీకేం కాలేదు. 312 00:29:49,248 --> 00:29:51,917 ఓహ్, దేవుడా. ఏం జరుగుతుంది? పరిస్థితి ఇంత దారుణంగా అయిపోయిందే. 313 00:29:56,964 --> 00:29:58,799 ఏం కాలేదు. నడువు. 314 00:30:05,389 --> 00:30:07,307 ఇంటికి వెళ్దాం పదా. 315 00:30:07,391 --> 00:30:08,392 సరే. 316 00:30:42,843 --> 00:30:43,969 ఓహ్, సరే. 317 00:30:45,554 --> 00:30:46,555 ఇదుగో. 318 00:30:49,975 --> 00:30:51,685 సరే. నేను తెస్తా, అమ్మా. 319 00:30:51,768 --> 00:30:52,769 నువ్వు ఇంట్లోకి వెళ్ళు. 320 00:30:53,645 --> 00:30:54,855 అమ్మా. 321 00:30:54,938 --> 00:30:56,815 హే, రోసి. ఇదుగో, నాకు... అది నేను తీసుకుంటాను. 322 00:30:56,899 --> 00:30:59,902 -ఏం పర్లేదు, వద్దు. -కోపంగా ఉన్నట్టు ఉందే. 323 00:30:59,985 --> 00:31:01,320 -ఓహ్, దేవుడా. -హాయ్, బేబీ. 324 00:31:01,403 --> 00:31:03,572 -హాయ్. ఇదుగో. -సరే. నేను ఇది తీసుకుంటా. నువ్వు లోపలికి వెళ్ళు. 325 00:31:03,655 --> 00:31:05,157 -మంచిగా టీ త్రాగు. -ఆహ్. 326 00:31:05,240 --> 00:31:07,117 పిల్లలు ఒక అందమైన సందేశం రాసారు. అవును. 327 00:31:07,201 --> 00:31:08,577 -వాళ్ళు రాశారా? -అవును. 328 00:31:08,660 --> 00:31:10,495 అంతా దించేసాం. 329 00:31:10,579 --> 00:31:12,414 మీ అమ్మగారి సామాన్లు పెట్టడానికి పిల్లలు సహాయం చేస్తున్నారు. 330 00:31:12,497 --> 00:31:13,498 బాగుంది. 331 00:31:13,582 --> 00:31:15,083 అలాగే ఆవిడ వాళ్ళని ఇంకా ఏం చేయలేదు. 332 00:31:15,167 --> 00:31:17,628 వీటిని పైకి తీసుకురమ్మంది. ఇవి నీవి అంది. 333 00:31:22,216 --> 00:31:24,134 చాలా ఫోటోలు కనిపించడం లేదు. 334 00:31:28,055 --> 00:31:29,556 -వాటిని నేను తినేసా. -ఏంటి? 335 00:31:30,807 --> 00:31:31,808 వాటిని నేను తినేసా. 336 00:31:31,892 --> 00:31:33,227 నన్ను నేను అదుపు చేసుకోలేకపోయా. 337 00:31:36,063 --> 00:31:37,064 నాన్న పోయారు. 338 00:31:37,898 --> 00:31:40,359 అమ్మ త్వరలోనే అన్నీ మర్చిపోతుంది, అందుకని నేను... 339 00:31:42,069 --> 00:31:44,613 ఇక నేను ఒక్కదాన్నే ఉంటాను. నేను మాత్రమే. 340 00:31:45,906 --> 00:31:48,200 ఇక అదంతా నేను కడుపులోనే దాచుకోవాలి, అందుకని... 341 00:31:59,294 --> 00:32:01,088 నేను ఇప్పుడిక ఆమె కూతురిని కాదు. 342 00:32:06,009 --> 00:32:07,970 నేనిక పిల్లల్ని పెంచే స్థితిలో లేను. 343 00:32:12,182 --> 00:32:16,395 కానీ నాకు భయం వేస్తుంది. భవిష్యత్ తలచుకుంటే, చాలా భయంగా ఉంది. 344 00:32:23,235 --> 00:32:27,072 అలాగే నాకు... తనతో మాట్లాడడం కూడా నచ్చడం లేదు. 345 00:32:28,031 --> 00:32:30,951 తనతో గడపడం కూడా నాకు నిజంగా నచ్చడం లేదు. 346 00:32:31,034 --> 00:32:36,123 ఇంకా... తనంటే నాకు ప్రేమే, కానీ నాకు... 347 00:32:37,040 --> 00:32:38,500 తనను కోల్పోవాలని లేదు. 348 00:32:40,836 --> 00:32:43,839 హే. నీకు నేను గుర్తున్నాను కదా? 349 00:32:43,922 --> 00:32:48,510 ఆ బాత్ రూమ్ ని కొత్తగా చేసి అదరగొట్టిన వాడిని నేనే. 350 00:33:09,656 --> 00:33:11,366 నేను నిన్ను మిస్ అయ్యాను. 351 00:33:12,075 --> 00:33:15,245 మంచిది, ఎందుకంటే నేను కూడా నిన్ను మిస్ అయ్యాను. 352 00:33:23,921 --> 00:33:27,466 క్షమించు. నా మనసు సరిగా లేదు. 353 00:33:27,549 --> 00:33:30,719 నిజమే, కానీ ఇప్పుడు నువ్వు ఇంట్లో ఉన్నావు, సరేనా? 354 00:33:31,970 --> 00:33:33,222 మనిద్దరం ఇక్కడే ఉన్నాం. 355 00:33:36,808 --> 00:33:37,809 మనం. 356 00:33:40,521 --> 00:33:41,522 అవును. 357 00:33:41,605 --> 00:33:42,606 దేవుడా. 358 00:33:49,238 --> 00:33:50,531 -అమ్మ క్రిందే ఉంది. -అవును. 359 00:33:51,490 --> 00:33:52,991 తను ఏమీ అనుకోదులే. 360 00:33:55,452 --> 00:33:57,871 హై స్కూల్ లో ఉన్నప్పుడు మనం ఎప్పుడూ దొరికింది లేదు. 361 00:33:57,955 --> 00:33:59,915 -కాబట్టి మనకు జాగ్రత్తగా ఉండడం తెలుసు. -అవును. 362 00:34:00,499 --> 00:34:01,500 హే, బామ్మా? 363 00:34:03,085 --> 00:34:06,004 టాడ్ కాలేజీకి వెళ్ళాక, తన నింటెండో స్విచ్ నాకు ఇస్తాడు. 364 00:34:06,088 --> 00:34:08,422 వావ్. గొప్ప విషయమే, కదా? 365 00:34:08,507 --> 00:34:11,385 అవును. ఇది, వాడికి జీవితంలో అతి ముఖ్యమైన విషయం. 366 00:34:12,261 --> 00:34:13,637 తన గర్ల్ ఫ్రెండ్ తప్ప. 367 00:34:14,929 --> 00:34:15,931 ఇక ఆపు. 368 00:34:17,431 --> 00:34:19,309 ఎలా ఆడాలో నీకు నేర్పమంటావా? 369 00:34:19,393 --> 00:34:20,686 నాకు వద్దులే. 370 00:34:20,768 --> 00:34:22,728 -సరే. -కావాలంటే పేకాట ఆడుకోవచ్చు. 371 00:34:23,563 --> 00:34:25,315 రోజ్, గుర్తుందా నువ్వు మాకు రాగి నాణాలతో 372 00:34:25,399 --> 00:34:26,608 పందెం కాసి పేకాట ఎలా ఆడాలో నేర్పించావు? 373 00:34:26,692 --> 00:34:27,693 హే! 374 00:34:28,193 --> 00:34:29,444 ఏంటి? 375 00:34:29,527 --> 00:34:32,364 అమ్మ చెప్పింది కదా. మనం ఆ మాట అనకూడదు. 376 00:34:33,657 --> 00:34:34,658 ఏం మాట? 377 00:34:35,367 --> 00:34:36,534 "గుర్తుందా" అని. 378 00:34:38,495 --> 00:34:41,248 బుజ్జి, అదేం పర్లేదు. 379 00:34:43,750 --> 00:34:46,628 సరే రా. ఈ గేమ్ ఎలా ఆడాలో నాకు నేర్పించు. 380 00:34:46,712 --> 00:34:49,047 అయితే, బయటకు వెళ్ళు. బి బటన్ నొక్కు. 381 00:34:49,130 --> 00:34:50,757 ఈ గేమ్ పేరు ది లెజెండ్ ఆఫ్ జేల్డ. 382 00:34:50,841 --> 00:34:52,551 "జేల్డ." పేరు బాగుంది. 383 00:34:52,634 --> 00:34:54,761 నీ, ఆహ్... నీ గర్ల్ ఫ్రెండ్ పేరు ఏంటి? 384 00:34:54,844 --> 00:34:57,139 -తన పేరు ఏమీ. -ఏమీ. 385 00:34:57,222 --> 00:34:59,641 ఏమీ చాలా చురుకైన మనిషి అని విన్నాను. 386 00:35:00,434 --> 00:35:03,061 ఓహ్-సరే. అంటే, తాను... 387 00:35:03,145 --> 00:35:04,688 నిన్ను కలవడానికి కొంచెం భయపడుతుంది. 388 00:35:05,480 --> 00:35:07,024 -అవునా? -చాలా. 389 00:35:09,318 --> 00:35:11,361 సరే, ఇంతకీ నేను ఈ అడవిలో ఎందుకు ఉన్నాను? 390 00:35:11,445 --> 00:35:13,322 ఇది గేమ్ ఆహ్ ఇంకేమైనా... 391 00:35:13,405 --> 00:35:15,782 అవును. అంటే, అది గేమ్ లో ఒక భాగం. చూడవా, ఆ లింక్, అక్కడ ఉంది? 392 00:35:15,866 --> 00:35:17,159 వాడు వంద ఏళ్లుగా పడుకొని ఉన్నాడు, 393 00:35:17,242 --> 00:35:19,578 కానీ నిద్ర లేచేసరికి వాడికి ఏమీ గుర్తుండదు. 394 00:35:19,661 --> 00:35:20,996 ఇప్పుడు వాడు మళ్ళీ తన జ్ఞాపకాలు తెచ్చుకోవాలి 395 00:35:21,079 --> 00:35:23,081 తెచ్చుకొని కాలమిటి గానన్ నుండి రాజ్యాన్ని కాపాడాలి. 396 00:35:24,249 --> 00:35:26,752 నేను తన గురించి మాట్లాడడం లేదు. లింక్ గురించి మాట్లాడుతున్నాను. 397 00:35:28,003 --> 00:35:30,255 ఇందులో చాలా గడ్డి ఉంది. 398 00:35:30,339 --> 00:35:31,381 వాడిని బయటకు తీసుకెళ్ళు. 399 00:35:34,593 --> 00:35:35,969 కానివ్వు. తనకు కంట్రోల్స్ చూపించు. 400 00:35:36,053 --> 00:35:39,348 ఆ నీలం దానిలోకి వెళ్ళు. పైకి వెళ్ళు. అంతే, వెనక్కి తిరుగు. అవును, బీ నొక్కు. 401 00:35:39,431 --> 00:35:40,557 -బి? -ఆ బి... కాదు. 402 00:35:40,641 --> 00:35:42,351 -బి. -అవును, అక్కడే. తర్వాత వెనక్కి తిరుగు. 403 00:35:42,434 --> 00:35:45,312 -వెనక్కి ఎలా తిరగాలి? -తనకు... మనం ఎవరమో తెలుసు. 404 00:35:45,395 --> 00:35:46,813 ఈ కుడివైపు ఉన్న కర్రా? 405 00:35:46,897 --> 00:35:49,775 తనకు గుర్తుండదేమో అని భయపడ్డా. కానీ సరదాగా గడుపుతున్నట్టు ఉంది. 406 00:35:49,858 --> 00:35:51,944 -అవును, ఇప్పుడు ఆ నీలం దానిలోకి వెళ్ళు. -ఛ. 407 00:35:52,027 --> 00:35:52,986 అంతే, అవును. 408 00:35:53,070 --> 00:35:55,531 ఇప్పుడు, నువ్వు తిన్నగా వెళ్తే, అప్పుడు బహుశా... 409 00:35:55,614 --> 00:35:57,533 వాళ్ళను ఓడించు. 410 00:36:18,887 --> 00:36:20,848 సిసిలియా ఆహ్రెన్ వ్రాసిన పుస్తకం ఆధారంగా రూపొందించబడింది 411 00:37:24,870 --> 00:37:26,872 సబ్ టైటిల్స్ అనువదించింది: జోసెఫ్