1 00:00:18,435 --> 00:00:22,147 కంటికి కనిపించని మహిళ 2 00:00:58,350 --> 00:01:01,228 మా నల్లజాతి సహోదరులకు: మీరు గుర్తించబడుతున్నారు. 3 00:01:02,479 --> 00:01:04,147 మేము జాత్యాహంకారానికి వ్యతిరేకంగా నిలబడుతున్నాం. 4 00:01:29,006 --> 00:01:31,175 హార్డ్-హెడెడ్ 5 00:01:33,260 --> 00:01:34,386 పుస్తకం ఎలా ఉంది? 6 00:01:35,721 --> 00:01:36,722 చాలా ఉత్కంఠగా ఉంది. 7 00:01:38,932 --> 00:01:40,267 మా బుక్ క్లబ్ లో అందరం చదువుతున్నాం. 8 00:01:44,354 --> 00:01:46,356 వాండా! వాండా! 9 00:01:46,440 --> 00:01:47,691 హాయ్. బ్లేక్. 10 00:01:49,151 --> 00:01:50,485 -హే. -హాయ్. 11 00:01:50,569 --> 00:01:53,363 మిమ్మల్ని చివరికి వ్యక్తిగతంగా కలవడం చాలా సంతోషం. 12 00:01:53,447 --> 00:01:55,449 మీ ఈమెయిల్స్ కు స్పందించడం చాలా సరదాగా ఉంటుంది. 13 00:01:55,532 --> 00:01:58,452 ఒకే టేబుల్ దగ్గర గంటలకొద్దీ కూర్చుంటే అంతకు మించి కాలక్షేపం ఉండదు, కదా? 14 00:01:58,535 --> 00:01:59,953 అవును. మీ ప్రయాణం ఎలా జరిగింది? 15 00:02:00,037 --> 00:02:01,413 బాగా జరిగింది, అవును. 16 00:02:02,289 --> 00:02:03,498 సరే. 17 00:02:03,582 --> 00:02:06,210 -మీ గురించి ఆవిడకు చెప్పేయనా? ఎందుకంటే ఆవిడ... -దేవుడా. దయచేసి చెప్పొద్దు. 18 00:02:06,293 --> 00:02:08,961 -ఆమె చాలా సీరియస్ గా... -నాకు ఈ గుర్తింపు ఇంకా కొత్తగా ఉంది. 19 00:02:09,045 --> 00:02:11,757 సరే, వీలైనంత త్వరగా అలవాటు పడండి. మీ పుస్తకాలు జనం మాములుగా కొనట్లేదు. 20 00:02:11,840 --> 00:02:13,383 -ఆ బ్యాగ్ నాకు ఇవ్వండి. -పర్లేదు. 21 00:02:13,467 --> 00:02:15,427 లేదు, దయచేసి ఇవ్వు, తల్లి. నడువు. మీరు మా అతిథులు. 22 00:02:17,387 --> 00:02:18,722 -ధన్యవాదాలు. -అదేం పర్లేదు. 23 00:02:19,389 --> 00:02:20,682 నీ బూట్లు జాగ్రత్త. 24 00:02:20,766 --> 00:02:21,767 ఏఎస్ఓఎస్ బ్రాండువి. 25 00:02:23,977 --> 00:02:25,270 నేనొక విషయం చెప్పనా? 26 00:02:26,396 --> 00:02:28,565 నువ్వు నల్లవాడివి అని నేను అనుకోలేదు. 27 00:02:31,068 --> 00:02:32,069 సరే. 28 00:02:32,653 --> 00:02:35,489 ఎందుకంటే... అవును, నాకు తెలుసు. 29 00:02:35,572 --> 00:02:38,534 "బ్లేక్" అంటే తెల్లవాడి పేరు అనుకుంటారు జనం. 30 00:02:39,493 --> 00:02:41,203 సరే, విషయం చెప్తాను. 31 00:02:41,286 --> 00:02:43,830 నా మొదటి పేరు ఉగాండా పేరు. 32 00:02:43,914 --> 00:02:45,749 కానీ మా అమ్మ అమెరికా ప్రభుత్వానికి పని చేసేది. 33 00:02:46,625 --> 00:02:49,336 అవును. ఇక్కడ ఎవరూ నా పేరును సరిగ్గా పలకలేరు, 34 00:02:49,419 --> 00:02:51,088 కాబట్టి మా అమ్మ ఇంటి పేరుతో చలామణి అవుతుంటాను. 35 00:02:51,630 --> 00:02:55,342 అంటే, వృత్తి రీత్యా అలా చేయడం సులభం. 36 00:02:57,261 --> 00:02:58,929 అంటే, వాళ్ళ కోసం నీ పేరు మార్చేసుకున్నావా? 37 00:02:59,888 --> 00:03:01,682 అంటే, నాకోసం కూడా మార్చుకున్నాను. 38 00:03:03,058 --> 00:03:05,435 పనులు సులభం అవుతాయి, తెలుసా? 39 00:03:05,519 --> 00:03:08,939 కొన్నిసార్లు రాజీ పడక తప్పదు. 40 00:03:12,317 --> 00:03:15,445 తెలుసా, వాళ్ళు నన్ను ఫొటోలో తెల్లగా చూపించడానికి ప్రయత్నించారు. 41 00:03:15,529 --> 00:03:17,114 బుక్ కవర్ మీద ఉండే ఫొటోలో. 42 00:03:17,739 --> 00:03:21,577 వాళ్ళు పంపిన ఫొటోలో నేను ఏదో హీరోయిన్ కి విగ్గు పెట్టినట్టు ఉన్నాను. 43 00:03:22,619 --> 00:03:24,204 కానీ నేను, "సమస్యే లేదు" అన్నాను. 44 00:03:24,288 --> 00:03:26,748 అసలు ఆ పుస్తకం రాసిందే మనలోని నిజమైన గుణాలను చూపించడానికి ప్రోత్సహించాలని. 45 00:03:26,832 --> 00:03:28,542 నువ్వు తగ్గింపు స్వభావం ఉన్న మనిషివని నాకు తెలుసు, 46 00:03:28,625 --> 00:03:31,170 కానీ నేను నిన్ను తీసుకేళ్లే హోటల్ లో కాలు పెట్టేవరకు ఆగు. 47 00:03:31,253 --> 00:03:33,422 నిజానికి నేనొక హోటల్ బుక్ చేసుకున్నాను. 48 00:03:34,047 --> 00:03:37,342 బెవెర్లీ హిల్టన్ హోటల్ లో ఉండటం అంటే నాకు ఎందుకో చిరాకు వేసింది. 49 00:03:37,426 --> 00:03:38,677 -ఎందుకంటే విట్నీ... -విట్నీ? 50 00:03:38,760 --> 00:03:40,596 -నువ్వు విట్నీ అన్నావా? -నా మాట నీకెలా తెలిసింది? 51 00:03:40,679 --> 00:03:43,432 -డబ్ల్యూ-హెచ్-ఐ-టి-ఎన్-ఈ-వై? -అవును. అదే అన్నాను. 52 00:03:43,515 --> 00:03:44,641 ఆమె సంగీతం లేకుండా నేను రాయలేను. 53 00:03:44,725 --> 00:03:46,560 -అవును. -నాకు ఆమె అంతే చాలా ఇష్టం. 54 00:03:48,520 --> 00:03:50,105 సరే, అయితే నిన్ను ఎక్కడికి తీసుకెళ్లాలి? 55 00:03:50,731 --> 00:03:52,357 ఎకో పార్క్. అసలు అలాంటి ప్రదేశం ఉందా? 56 00:03:52,441 --> 00:03:54,693 మనం ఎవరో ఒక విచార రచయితా ఇంటికి వెళ్లకుంటే బాగుంటుంది. 57 00:03:54,776 --> 00:03:55,944 లేదు, అది చాలా బాగుంది. 58 00:03:56,028 --> 00:03:58,030 అక్కడ పక్కనే మంచి బాల్కనీతో... 59 00:03:58,113 --> 00:04:00,282 -నేను ఆ అడ్రెస్ చూస్తా. -లేదు, లేదు, లేదు. 60 00:04:00,365 --> 00:04:01,825 నాకు... నాకు అదేం చూపించకు. 61 00:04:01,909 --> 00:04:04,077 నువ్వు ఏం చుపించాలనుకున్నా, చూపకు. 62 00:04:06,121 --> 00:04:08,207 నా రిజర్వేషన్ ని రద్దు చేశారు. ఏంటి? 63 00:04:09,208 --> 00:04:11,460 నా గుర్తింపును ధృవీకరించలేకపోవడం ఏంటి? 64 00:04:11,543 --> 00:04:13,629 నేను ఇద్దరు మనుషులను అనుకుంటున్నారా? 65 00:04:14,421 --> 00:04:16,923 సరే, వాళ్లకు నల్లవారి జుట్టు గురించి తెలీదు... 66 00:04:17,007 --> 00:04:19,134 ఎందుకంటే ఒక ఫొటోలో... 67 00:04:19,218 --> 00:04:20,427 ఛ! 68 00:04:20,511 --> 00:04:23,096 నిజం చెప్పాలంటే, నాకు ఈ ట్రిప్ లో చాలా టెన్షన్ గా ఉంది. 69 00:04:23,180 --> 00:04:26,266 -అలాగే నాకు ఎల్.ఏ అంటే భయం, అందుకని... -సరే, ఒక పని చేద్దామా? 70 00:04:26,350 --> 00:04:29,686 నేను నాకు బ్రాడ్ పిట్ అసిస్టెంట్ ఇచ్చిన ఒక 71 00:04:30,562 --> 00:04:32,731 విఐపి యాప్ నుండి ఒక హోటల్ బుక్ చేస్తా. 72 00:04:32,814 --> 00:04:35,317 వద్దు. అది వినడానికి మరీ అతిగా ఉంది. 73 00:04:35,400 --> 00:04:37,569 నీకు పూల్ ఇంకా వేడినీళ్లు టబ్ కావాలా? 74 00:04:38,445 --> 00:04:41,156 పూల్ ఉంటే చాలు. అంటే... మరీ రేటు ఎక్కువ కాకపోతే. 75 00:04:41,865 --> 00:04:43,158 అలాగే వేడినీళ్లు టబ్ కూడా. 76 00:04:59,466 --> 00:05:00,509 సరే. 77 00:05:03,679 --> 00:05:04,680 చూసావా? 78 00:05:06,557 --> 00:05:08,308 "నిన్ను పట్టించుకొనే" వారి ఇల్లు. 79 00:05:14,231 --> 00:05:15,566 ఏంటి? 80 00:05:15,649 --> 00:05:17,150 నేను ఇక్కడ ఉండలేను. 81 00:05:17,234 --> 00:05:21,446 ఉండగలవు, అలాగే ఉండాలి కూడా, ఎందుకంటే దీనికి మొత్తం స్టూడియో వల్లే భరిస్తున్నారు. 82 00:05:22,030 --> 00:05:23,907 నేను నీ తలుపు కోడ్ ని నీకు మెసేజ్ చేస్తాను. 83 00:05:25,117 --> 00:05:29,705 అలాగే నీకోసం ఒక రేపు ఉదయం 11 గంటలకు కార్ పంపుతాను. 84 00:05:29,788 --> 00:05:30,956 నీకు ఇంకేమైనా కావాలా? 85 00:05:31,039 --> 00:05:32,040 వంట సామాన్లు లాంటివి? 86 00:05:32,666 --> 00:05:33,667 గంజాయి? 87 00:05:35,669 --> 00:05:37,045 అవసరమైతే, నేనే వెళ్లి తెచ్చుకుంటా. 88 00:05:37,129 --> 00:05:38,714 -ఏమన్నావు? -నేనే వెళ్లి తెచ్చుకుంటా. 89 00:05:38,797 --> 00:05:39,965 "వెళ్లి తెచ్చుకుంటుంది" అంట. 90 00:05:41,008 --> 00:05:42,467 ఎల్.ఏ లో అలాంటి మాటలు మాట్లాడం. 91 00:05:43,969 --> 00:05:44,970 న్యూ యార్క్ పిల్ల. 92 00:06:30,974 --> 00:06:33,685 -హే. -నాకు అంతా చెప్పు. 93 00:06:33,769 --> 00:06:36,605 నీ పూల్ నుండి హాలీవుడ్ గుర్తు కనిపిస్తుందా? 94 00:06:37,397 --> 00:06:38,398 ఏమో. 95 00:06:38,482 --> 00:06:40,275 నేను వచ్చినప్పటి నుండి పని చేసుకుంటున్నాను. 96 00:06:40,359 --> 00:06:44,488 వాళ్ళు నిన్ను 100 కోట్ల విలువైన ఇంట్లో పెడితే, నువ్వు కూర్చొని పని చేసుకుంటున్నావా? 97 00:06:44,571 --> 00:06:46,198 రేపటి కోసం సిద్ధం అవుతున్నాను. 98 00:06:46,990 --> 00:06:49,201 ఆగు. ఈ ప్రదేశం నిజంగా 100 కోట్లు ఉంటుందా? 99 00:06:49,284 --> 00:06:50,869 నేను గూగుల్ చేయడంలో దిట్టని. అది తెలుసు కదా? 100 00:06:52,287 --> 00:06:53,789 నువ్వు బాత్ రూమ్ లో ఉన్నావా? 101 00:06:53,872 --> 00:06:55,749 దారుణంగా మాట్లాడకు. నేను పిల్లల నుండి దాక్కుంటున్నాను. 102 00:06:55,832 --> 00:06:57,668 సరే, నేను పిల్లలకు దొరికే లోపు ఆ ఇల్లు అంతా చూపించు. 103 00:06:57,751 --> 00:06:58,752 సరే. 104 00:06:59,670 --> 00:07:02,965 అంటే, ఇక్కడ దేనినైనా ముట్టుకోవాలన్నా నాకు భయంగా ఉంది. 105 00:07:03,632 --> 00:07:05,843 కోమాలోకి వెళ్లి, కోటీశ్వరురాలిలా లేచినట్టు అనిపిస్తుంది. 106 00:07:05,926 --> 00:07:07,594 నీ పుస్తకాన్ని గనుక నిజంగానే సినిమా తీస్తే, 107 00:07:07,678 --> 00:07:10,347 నేను నా ఉద్యోగం మానేసి నీకు అసిస్టెంట్ గా చేరిపోతా. 108 00:07:11,181 --> 00:07:13,267 అమ్మా, నువ్వు లోపల ఉన్నావని మాకు తెలుసు. 109 00:07:14,476 --> 00:07:15,477 నేను బాత్రూం లో ఉన్నాను. 110 00:07:16,103 --> 00:07:17,479 చండాలం. 111 00:07:17,563 --> 00:07:20,148 తన పిల్లలకు అబద్ధం చెప్తున్న ఆదర్శ తల్లి. 112 00:07:20,232 --> 00:07:22,943 నువ్వు అక్కడ ఉన్నంత సేపు జరిగేవి నాకు చెప్తూ ఉంటావా? 113 00:07:23,026 --> 00:07:25,279 వాళ్ళు నీ పుస్తకాన్ని సినిమాగా తీయబోతున్నారు. 114 00:07:25,362 --> 00:07:28,448 నాకు తెలుసు. చాలా అద్భుతమైన విషయం. కానీ... 115 00:07:29,324 --> 00:07:31,660 నాకు ఎందుకో తేడా కొడుతోంది, తెలుసా? 116 00:07:32,160 --> 00:07:33,787 అలా అనొద్దు. దీన్నే ఇంపోస్టర్ సిండ్రోమ్ అంటారు. 117 00:07:33,871 --> 00:07:37,791 నువ్వు ఎన్నో ఏళ్ళు కష్టపడి, రాస్తూ బోధిస్తూ ఇంత దూరం వచ్చావు. 118 00:07:37,875 --> 00:07:42,254 తెల్ల మహిళలు రాసిన విషాద గాథలు హాలీవుడ్ వాళ్ళు సినిమాలు చేస్తే చూసాం. 119 00:07:42,337 --> 00:07:44,464 అంటే, గ్లాస్ క్యాజిల్, 120 00:07:45,174 --> 00:07:47,926 వైల్డ్, ఈట్ ప్రే లవ్, 121 00:07:48,010 --> 00:07:50,596 గర్ల్, ఇంటరప్టెడ్, జూలియా & జూలియా సినిమాలా? 122 00:07:50,679 --> 00:07:52,890 నోరా ఎఫ్రోన్ ని తక్కువ చేయకు, కానీ నిజమే. 123 00:07:52,973 --> 00:07:56,059 ఇన్నాళ్లకు ఒక నల్లజాతి మహిళవు అయిన నీకు ఆ గుర్తింపు దక్కుతుంది, 124 00:07:56,143 --> 00:07:57,144 కానీ నువ్వు ఏం చేస్తున్నావు? 125 00:07:57,227 --> 00:07:58,645 నేను ఎల్.ఏకి వచ్చాను. 126 00:07:59,521 --> 00:08:01,732 వాండా, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకో. 127 00:08:02,566 --> 00:08:05,527 నిజంగా, ఇది నీ కష్ట ఫలితం. 128 00:09:49,631 --> 00:09:50,632 ధన్యవాదాలు. 129 00:10:06,523 --> 00:10:07,524 ఇదుగోండి. 130 00:10:10,986 --> 00:10:12,529 హాయ్, నేను వాండా షెపర్డ్. 131 00:10:12,613 --> 00:10:14,907 నేను ఇక్కడికి కొందరిని కలవడానికి వచ్చాను. 132 00:10:14,990 --> 00:10:16,658 -వాళ్ళ పేర్లు ఇక్కడ ఉన్నాయి... -అదేం పర్లేదు. 133 00:10:16,742 --> 00:10:19,244 మీ ఐడి ఇవ్వండి చాలు, దాన్ని మా సిస్టం లో చూస్తాను. 134 00:10:20,454 --> 00:10:21,788 సందర్శకురాలు వాండా షెపర్డ్ 135 00:10:21,872 --> 00:10:23,916 మమ్మల్ని ఒకసారి ఫోటో తియ్యాలి. 136 00:10:23,999 --> 00:10:25,542 నవ్వండి. అక్కడే. అవును. 137 00:10:25,626 --> 00:10:26,960 ఫోటో తియ్యాలా? 138 00:10:28,962 --> 00:10:30,005 అయిపొయింది. 139 00:10:31,757 --> 00:10:33,550 -అది ప్రింట్ అయ్యేలోపు దీన్ని తీసుకోండి. -ధన్యవాదాలు. 140 00:10:38,013 --> 00:10:40,599 అయ్యో. క్షమించండి, ఇంకొకసారి ట్రై చేసి చూద్దాం. 141 00:10:42,226 --> 00:10:43,227 సరే. 142 00:10:44,520 --> 00:10:45,521 అయింది. 143 00:10:50,150 --> 00:10:51,276 ఇదుగోండి. 144 00:10:51,902 --> 00:10:54,112 ఈ కెమెరా ఈ మధ్య పనిచేయడం లేదు. 145 00:10:54,196 --> 00:10:55,322 నన్ను క్షమించండి. 146 00:10:58,617 --> 00:11:00,953 ఒక పని చేద్దాం, నేను ఒక నోట్ రాసి పంపుతాను. 147 00:11:07,376 --> 00:11:08,377 ఎన్/ఏ? 148 00:11:09,920 --> 00:11:13,507 ఒక మాట చెప్పనా? నాకు ఆ పెన్ ఇస్తారా, నేను మధ్యలో డబ్ల్యూని రాస్తాను? 149 00:11:13,590 --> 00:11:14,883 సరే. 150 00:11:14,967 --> 00:11:15,968 అంటే, ఎన్డబ్ల్యూ.ఏ నా? 151 00:11:17,719 --> 00:11:18,720 వద్దులెండి. 152 00:11:18,804 --> 00:11:21,890 నేను వెళ్లి అక్కడ కూర్చుంటాను. ధన్యవాదాలు. 153 00:11:35,821 --> 00:11:37,114 క్షమించండి. 154 00:11:37,197 --> 00:11:39,575 నేను మీకు పెద్ద అభిమానిని అని చెప్పాలనుకుంటున్నాను. 155 00:11:40,367 --> 00:11:41,743 చాలా సంతోషం. ధన్యవాదాలు. 156 00:11:41,827 --> 00:11:44,830 మీ పుస్తకాన్ని చాలా నెలల క్రితం చదివాను. నిజంగా ఆశ్చర్యపోయా. 157 00:11:45,372 --> 00:11:46,373 ధన్యవాదాలు. 158 00:11:47,916 --> 00:11:48,917 మిమ్మల్ని కూడా కూర్చోబెట్టారా? 159 00:11:49,001 --> 00:11:50,002 ఎన్/ఏ - విజిటర్ ఆండ్రే లార్సన్ 160 00:11:50,085 --> 00:11:52,546 అవును. కాస్త అవమానకరంగా అనిపించింది. 161 00:11:53,213 --> 00:11:54,548 అవును, ఇదంతా చాలా దారుణం. 162 00:11:54,631 --> 00:11:56,008 ఇదంతా అల్గోరిథమ్ వల్ల. 163 00:11:56,091 --> 00:12:00,179 కొన్ని ముఖాలను గుర్తించే ప్రోగ్రాంలు నల్ల చర్మాన్ని సరిగ్గా గుర్తించలేవు. 164 00:12:00,679 --> 00:12:03,223 నేనొక సైన్స్ ఫిక్షన్ రైటర్ ని. నాకు టెక్నాలజీ గురించి బాగా తెలుసు. 165 00:12:03,307 --> 00:12:05,559 ఓహ్, నేను ఇప్పుడు ఉంటున్న ఇంటిని చూస్తే మీకు మతి పోతుంది. 166 00:12:06,226 --> 00:12:07,519 భవిష్యత్ కాలం బిల్డింగ్. 167 00:12:09,479 --> 00:12:12,816 మిమ్మల్ని ఈ మాట చాలా మంది అడుగుతుంటారు అని నాకు తెలుసు, కానీ, ఆహ్... 168 00:12:12,900 --> 00:12:15,611 మీకు సమయం ఉంటే, నేను రాసిన ఒక స్క్రిప్ట్ మీకు పంపించాలనుకుంటున్నాను. 169 00:12:18,447 --> 00:12:19,448 అది దేని మీద రాసారు? 170 00:12:19,531 --> 00:12:22,993 రెండు పాడైన సైబార్గ్ ల రొమాంటిక్ కామెడీ కథ. 171 00:12:23,076 --> 00:12:24,786 కానీ చాలా నమ్మదగ్గ కథ. 172 00:12:24,870 --> 00:12:26,914 తెలుసా, కొంచెం మీరు రాసే కథల్లాంటిదే. 173 00:12:26,997 --> 00:12:29,917 ఓరి, దేవుడా, వాండా. 174 00:12:30,000 --> 00:12:31,460 ఏవమ్మా, మెసేజ్ చేయొచ్చు కదా? 175 00:12:31,960 --> 00:12:33,587 కనీసం తాగడానికి కూడా ఏమీ ఇవ్వలేదు. 176 00:12:33,670 --> 00:12:34,671 మీ కథకు బెస్ట్ ఆఫ్ లక్. 177 00:12:34,755 --> 00:12:36,840 రా. థాంక్స్. 178 00:12:39,384 --> 00:12:42,429 సరే, నేను తెలుసుకోవాల్సింది ఏంటి? ఏమేమి చేయకూడదు. 179 00:12:42,513 --> 00:12:43,597 సరే. 180 00:12:44,223 --> 00:12:46,934 ముందుగా డౌగ్, ఇక్కడ డెవెలప్మెంట్ అధికారి, అతని భార్య మెక్సికన్. 181 00:12:47,017 --> 00:12:48,769 ఆమె ఒబామా ప్రభుతంలో పనిచేసేది, 182 00:12:48,852 --> 00:12:50,521 కాబట్టి అన్నీ తెలిసినట్టు మాట్లాడుతుంటాడు. 183 00:12:50,604 --> 00:12:52,814 -"నల్లజాతి వారి ఉద్యమం" పై ఎక్కువగా మాట్లాడతాడు. -సరే. 184 00:12:52,898 --> 00:12:56,818 ఇక బ్రెయిన్ స్క్రిప్ట్ డిపార్ట్మెంట్ చూసుకుంటాడు, ఈ మధ్యనే అతనిపై ఆరోపణల నుండి బయటపడ్డాడు. 185 00:12:56,902 --> 00:12:59,029 కాబట్టి బ్రెయిన్ ఉండగా లిఫ్ట్ ఎక్కకపోవడం మంచిది. 186 00:12:59,112 --> 00:13:00,572 సరే. 187 00:13:00,656 --> 00:13:02,950 నిక్ కొత్తగా వచ్చాడు. నాకు తెలిసి అతను అంత ముఖ్యమైనవాడు కాదు. 188 00:13:03,033 --> 00:13:04,701 అతనితో మాట్లాడి సమయం వృధా చేసుకోకు. 189 00:13:04,785 --> 00:13:06,703 ఆరోన్, అతను నాతో పెద్దగా మాట్లాడింది లేదు. 190 00:13:06,787 --> 00:13:08,372 అతనికి నా పేరు కూడా తెలిసి ఉండకపోవచ్చు. 191 00:13:08,455 --> 00:13:09,873 నాకు నా ఉద్యోగం చాలా ఇష్టం. వెళ్దాం పదా. 192 00:13:16,713 --> 00:13:17,714 మీ ముందు ఏమీ దాచను... 193 00:13:18,465 --> 00:13:20,926 ఈ మీటింగ్ గురించి మేమంతా చాలా టెన్షన్ అయిపోయాం. 194 00:13:21,009 --> 00:13:22,970 -టెన్షన్ ఆహ్? నా గురించా? -అవును. 195 00:13:23,053 --> 00:13:25,848 ఓహ్, ప్లీజ్. మీరు మరీ మోస్తున్నారు. 196 00:13:25,931 --> 00:13:29,268 మీరు అనుకున్నదానికంటే చాలా ఘనంగా స్వాగతం పలికారు, నిజంగా మెచ్చుకోవాలి. 197 00:13:29,351 --> 00:13:31,687 మీ పుస్తకాన్ని చిత్రీకరించే అవకాశం దక్కడం మా అదృష్టం. 198 00:13:31,770 --> 00:13:34,439 కాబట్టి ఇప్పుడు మీకు మేము బాగా నచ్చాలని మా కోరిక. 199 00:13:36,483 --> 00:13:40,362 చూడండి. నేనొక తెల్ల వాడిని. అదికూడా మెయిన్ నుండి వచ్చినవాడిని. 200 00:13:40,445 --> 00:13:41,655 అలాగే మీతో నిజాయితీగా అంతా చెప్తా, 201 00:13:41,738 --> 00:13:44,783 ఇక్కడ ఉన్నవారిలో మీ పుస్తకాన్ని మొదట చదివింది నేను కాదు. 202 00:13:44,867 --> 00:13:50,330 కానీ, ఒకసారి చదివిన తర్వాత, నా కళ్ళు తెరుచుకున్నట్టు అయింది. 203 00:13:50,414 --> 00:13:53,458 అంటే, సమాజంలో సాంఘిక ఖండన గురించి మీరు రాసింది 204 00:13:53,542 --> 00:13:58,255 ఇంకా, నల్లవారి ఉద్యమంపై మీరు వెల్లడించిన భావాలు, 205 00:13:58,338 --> 00:13:59,590 నిజంగా నా బుర్ర... 206 00:14:01,633 --> 00:14:03,844 మీరు రాసిన పుస్తకాన్ని స్వాగతించి 207 00:14:03,927 --> 00:14:08,640 జనం ఇష్టపడుతుండడం మీకు నిజంగా సంతోషం కలిగిస్తూ ఉండాలి. 208 00:14:08,724 --> 00:14:10,184 కొంచెం అటు ఇటుగా ఉంది లెండి. 209 00:14:10,267 --> 00:14:14,479 అంటే, స్కూల్ పూర్తయిన తరువాత నవల రచయితను అవుదామన్న ఆలోచనను వదిలేసి 210 00:14:14,563 --> 00:14:18,775 నిజ జీవిత సందర్భాల గురించి రాయడం ప్రారంభించా. 211 00:14:20,110 --> 00:14:22,654 మా నాన్నగారు కొన్ని ఏండ్ల క్రితం కన్నుమూశారు, 212 00:14:22,738 --> 00:14:26,158 ఇంకా... నాకు తెలీదు. 213 00:14:26,241 --> 00:14:29,620 బహుశా ఆయన చిన్న తనంలో జరిగిన వాటి గురించి 214 00:14:29,703 --> 00:14:33,207 రాసే బలాన్ని ఆయన మరణమే నాకు ఇచ్చినట్టు ఉంది. 215 00:14:34,750 --> 00:14:37,085 ఇక దాంతో, మొత్తం విషయం బయటకు వచ్చేసింది, 216 00:14:37,169 --> 00:14:40,255 ఆ కారణంగా ఇప్పుడు ఇలా మాట్లాడుకుంటున్నాం. 217 00:14:40,923 --> 00:14:43,091 నా జీవితం నుండి తీసుకోబడ్డ పందొమ్మిది కథలు, 218 00:14:43,759 --> 00:14:45,052 మా నాన్నకు అంకితం చేస్తున్నాను. 219 00:14:45,636 --> 00:14:47,679 మీతో కలిసి ఇది చేయడం మాకు చాలా ఆసక్తిగా ఉంది. 220 00:14:47,763 --> 00:14:48,889 ధన్యవాదాలు. 221 00:14:48,972 --> 00:14:52,768 ఈ విషయాలు మరింత మందికి తెలుస్తాయంటే నాకు కూడా చాలా ఆసక్తిగా ఉంది. 222 00:14:52,851 --> 00:14:55,145 నా ఉద్దేశం పుస్తకాలు తక్కువని కాదు, కానీ అర్థమైంది కదా. 223 00:14:55,229 --> 00:14:57,481 లేదు, మాకు పుస్తకాలు చాలా ఇష్టం, కానీ, అంటే... 224 00:14:59,024 --> 00:15:00,984 అంటే, మేము అర్థం చేసుకోగలం. 225 00:15:04,905 --> 00:15:07,199 ఏమో, మీరు ఇవన్నీ ఎలా చేస్తారో నాకు తెలీదు, 226 00:15:07,282 --> 00:15:10,911 కానీ మీరు సినిమాలో వాడడానికి గాను వివరించడానికి 227 00:15:10,994 --> 00:15:13,121 నేనొక సారాంశాన్ని రాసి తీసుకొచ్చా. 228 00:15:14,998 --> 00:15:18,210 నేను ఏమనుకుంటున్నాను అంటే, ఆరవ అధ్యాయంలో... 229 00:15:18,293 --> 00:15:19,503 చూడండి, వాండా. 230 00:15:20,170 --> 00:15:22,756 మేము కావాలనుకుంటే మీ పుస్తకాన్ని సినిమాగా 231 00:15:22,840 --> 00:15:27,135 తీసి బెస్ట్ సినిమాటోగ్రఫీ ఇంకా స్ప్రైట్ అవార్డులు గెలవగలం, 232 00:15:27,219 --> 00:15:31,598 కానీ ఈ విషయంలో మనకు మరింత పెద్ద అవకాశం, గాఢమైన విలువలు ఉన్నాయని మా ఉద్దేశం. 233 00:15:32,307 --> 00:15:33,141 సరే. 234 00:15:33,225 --> 00:15:36,937 అందుకే నేను ఈ మీటింగ్ కి ఆరోన్ ఫిష్ మ్యాన్ ని ఆహ్వానించాను. 235 00:15:37,020 --> 00:15:41,400 మేము కొత్తగా ఏర్పరచిన విఆర్ బృందానికి ఆరోన్ హెడ్. 236 00:15:41,900 --> 00:15:42,901 ఎలా ఉన్నారు? 237 00:15:43,986 --> 00:15:44,987 విఆర్? 238 00:15:45,529 --> 00:15:48,156 అంటే వర్చ్యువల్ రియాలిటీ ఆహ్? 239 00:15:48,240 --> 00:15:51,785 మేము దాన్ని "వర్చ్యువల్ అవతారం" అని పిలవాలని నిర్ణయించుకున్నాం. 240 00:15:52,452 --> 00:15:57,082 వావ్, సరే. అంటే ఒక వీడియో గేమ్ లాగా? 241 00:15:58,667 --> 00:15:59,668 లేదు, లేదు. 242 00:16:00,252 --> 00:16:04,840 మీలాగా జనం ఒక రోజు అనుభూతి చెందగలిగితే ఎలా ఉంటుందో ఆలోచించండి. 243 00:16:05,507 --> 00:16:08,427 మీ దృక్కోణంలో, ఒక నల్ల మహిళగా 244 00:16:09,219 --> 00:16:10,345 ప్రపంచంలో ఉండడాన్ని అనుభవించడం. 245 00:16:11,138 --> 00:16:14,266 వారిలో సానుభూతిని కలిగించడానికి ఇదొక అద్భుత అవకాశం. 246 00:16:17,519 --> 00:16:19,062 సరే, అర్థమైంది. 247 00:16:19,146 --> 00:16:22,858 -కానీ జాత్యాహంకారాన్ని అలా తొలగించలేరు. -అవును. 248 00:16:22,941 --> 00:16:26,486 -మేము కూడా అదే అనుకుంటున్నాము. -కానీ, అదెలా చేయాలో జనానికి చూపించబోతున్నాం. 249 00:16:26,570 --> 00:16:27,905 వాళ్ళ చేయి పట్టుకొని నడిపించబోతున్నాం. 250 00:16:27,988 --> 00:16:32,618 అద్భుతమైన గ్రాఫిక్స్ తో, ఒక ప్రపంచంలోకి వారిని తీసుకెళతాం. 251 00:16:33,535 --> 00:16:37,998 నన్ను క్షమించండి. కానీ నల్లవారి జీవితాలను తమాషా అన్నట్టు తేలికపాటి విధానంలో చూపుతాం అంటున్నారు. 252 00:16:49,092 --> 00:16:50,886 కాబట్టి... 253 00:16:52,763 --> 00:16:56,225 ఈ విఆర్ కథలో నా పాత్రను ఎవరు పోషిస్తున్నారు? 254 00:16:56,308 --> 00:16:57,476 అలాగే ఇదంతా ఎలా పని చేస్తుంది? 255 00:17:00,604 --> 00:17:01,980 అంటే, నా పాత్రను ఎవరు పోషిస్తారు? 256 00:17:03,941 --> 00:17:05,067 జనం ఏం చూస్తారు? 257 00:17:14,492 --> 00:17:15,827 మీరు బాగానే ఉన్నారా? 258 00:17:15,911 --> 00:17:17,287 మీరేం చెప్పడం లేదు? 259 00:17:17,871 --> 00:17:19,998 -మీ ప్రశ్నలకు మేము సమాధానం ఇస్తాం. -ఏంటి? 260 00:17:20,665 --> 00:17:21,959 నేను మాట్లాడుతున్నాను. 261 00:17:22,041 --> 00:17:24,377 ఒత్తిడిలో ఉంటే నా గొంతు కూడా ఒక్కోసారి పోతుంది. 262 00:17:24,461 --> 00:17:26,046 మీరు చింతించాల్సింది ఏమీ లేదు. 263 00:17:26,128 --> 00:17:27,964 నేనేం చింతించడం లేదు, అలాగే ఒత్తిడిలో కూడా లేను. 264 00:17:28,048 --> 00:17:31,844 మీరు నా ప్రశ్నలకు ఎందుకు సమాధానం ఇవ్వడం లేదో నాకు అర్థం కావడం లేదు. 265 00:17:36,181 --> 00:17:38,475 ఆ నా పాత్రను ఎవరు పోషిస్తారు? 266 00:17:42,896 --> 00:17:43,897 చూడండి. 267 00:17:45,190 --> 00:17:47,067 మేము మీ ముందు పెద్ద నిర్ణయాన్నే ఉంచాం. 268 00:17:47,693 --> 00:17:50,696 అందుకు మీకు కొంత సమయం పడుతుందని అర్థం చేసుకోగలం. 269 00:17:50,779 --> 00:17:53,031 ఇదంతా... రాత్రి భోజనం చేస్తూ చర్చిద్దాం. 270 00:17:53,115 --> 00:17:54,616 అలా చేద్దాం. సరే. ఒకమాట చెప్తా. 271 00:17:54,700 --> 00:17:56,535 అందరూ రాత్రికి మా ఇంటికి రండి. 272 00:17:56,618 --> 00:17:57,911 మా ఇల్లు చాలా బాగుంటుంది. 273 00:17:57,995 --> 00:17:59,663 మీరు ఆ విఆర్ ప్రొటోటైప్ ని చూడొచ్చు. 274 00:17:59,746 --> 00:18:02,165 నా అసిస్టెంట్ మీకు అడ్రెస్ చెప్తాడు, సరేనా? 275 00:18:08,630 --> 00:18:10,007 హలో, హాలీవుడ్ స్టార్. ఎలా... 276 00:18:10,090 --> 00:18:12,926 వాళ్ళు నా కథను ఒక చెత్త సైన్స్ ప్రయోగంగా మార్చుతాం అంటున్నారు. 277 00:18:13,010 --> 00:18:15,554 వాన్, నెమ్మదించు. ఏం జరుగుతుంది? 278 00:18:16,054 --> 00:18:19,224 వాళ్ళు సినిమా తీయడం లేదు. అది... వర్చ్యువల్ రియాలిటీ అంట. 279 00:18:20,017 --> 00:18:21,018 సరే. 280 00:18:21,101 --> 00:18:25,731 మనం అనుకున్నది కాదు, కానీ నా పిల్లలకు వర్చ్యువల్ రియాలిటీ అంటే చాలా ఇష్టం. 281 00:18:25,814 --> 00:18:28,442 వాళ్ళు గాలిలో గుద్దుతుంటే చూడడం భలే ఉంటుంది. 282 00:18:28,525 --> 00:18:31,612 అందులో చాలా డబ్బు సంపాదించవచ్చు అనుకుంట. ఎంత డబ్బు ఇస్తామని ఏమైనా చెప్పారా? 283 00:18:31,695 --> 00:18:32,779 నేనేం అడగలేదు. 284 00:18:32,863 --> 00:18:35,073 నువ్వు మరీ మొహమాట పడుతున్నావు. నేనైతే ముందు అదే అడిగేదాన్ని. 285 00:18:35,157 --> 00:18:37,743 కానీ, వాళ్ళు ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం లేదు, లూ. 286 00:18:37,826 --> 00:18:40,078 నేను వాళ్ళను ఏమైనా ఇబ్బందికరమైన ప్రశ్న అడిగితే చాలు, 287 00:18:40,162 --> 00:18:41,246 మొహం తిప్పుకుంటున్నారు. 288 00:18:41,330 --> 00:18:43,165 అలాగే నేను ఒక ప్రశ్న అడిగితే, 289 00:18:43,248 --> 00:18:45,584 నేను చెప్పింది ఏమీ వినలేదు అన్నట్టు నటించారు. 290 00:18:45,667 --> 00:18:48,045 సరే, శ్వాస తీసుకో. వాళ్లకు నువ్వు బాగా నచ్చావు. 291 00:18:48,128 --> 00:18:50,589 నిన్ను అంత దూరం విమానం టికెట్ కొని మరీ రప్పించుకున్నారు. 292 00:18:50,672 --> 00:18:52,508 వాళ్ళు కథను తెల్లవాళ్ళకు తగ్గట్టుగా మార్చుతున్నారు, లూ. 293 00:18:52,591 --> 00:18:54,968 అలా చేస్తానంటే కుదరదు అని చెప్పు. 294 00:18:55,052 --> 00:18:57,012 అవును, నాకు తెలుసు. చెప్తాను, కానీ... 295 00:18:57,095 --> 00:18:59,181 వాన్, ఇప్పుడు నువ్వొక సెలెబ్రిటీవి. 296 00:18:59,264 --> 00:19:00,849 నువ్వు ఎలా అంటే అలా జరుగుతుంది. 297 00:19:00,933 --> 00:19:02,935 కాబట్టి లోపలికి వెళ్లి 298 00:19:03,018 --> 00:19:06,522 నీ జీవిత గాథను గేము చేస్తాం అంటే ఒప్పుకోను అని చెప్పు. 299 00:19:06,605 --> 00:19:10,609 లేదా, ఒక ఆరువేల కోట్లు ఇమ్మను, అంతే. 300 00:19:11,985 --> 00:19:14,321 ఇవాళ రాత్రికి వాళ్లతో భోజనానికి వెళ్లాలంట. 301 00:19:14,404 --> 00:19:17,491 సూపర్. కాస్త ఎక్కువ వైన్ తాగు, రిలాక్స్ అవుతావు. 302 00:19:17,574 --> 00:19:18,659 ఆమాట నువ్వు అనాలి. 303 00:19:18,742 --> 00:19:21,870 నేనేమో అక్కడికి బాస్ లాగ నడవాలి, కానీ ఒక్క మంచి డ్రెస్ యే తెచ్చుకున్నాను. 304 00:19:21,954 --> 00:19:23,664 నా దగ్గర ఆత్మవిశ్వాసాన్ని చూపే బట్టలు లేవు. 305 00:19:23,747 --> 00:19:26,124 బుజ్జి, నీ దగ్గర డబ్బులు ఉన్నాయి కదా. ఖర్చు చెయ్. 306 00:19:37,886 --> 00:19:40,722 నా మీద నుండి లెగు. నీకు మతి పని చేయడం లేదా? 307 00:19:40,806 --> 00:19:42,432 అయ్యో. నేను మిమ్మల్ని చూడలేదు. 308 00:19:43,141 --> 00:19:45,227 నన్ను చూడలేదా? నేను ఇక్కడే కూర్చుని ఉన్నాను. 309 00:19:45,310 --> 00:19:46,562 నన్ను క్షమిచండి. తప్పు జరిగింది. 310 00:19:58,991 --> 00:20:00,033 సరే. 311 00:20:05,414 --> 00:20:06,957 చూసావా, వాళ్ళు ఇలాగే ఇరికిస్తారు. 312 00:20:46,830 --> 00:20:48,457 -తర్వాత. -హాయ్. 313 00:20:49,124 --> 00:20:50,918 -హే, మీ ఎంపిక బాగుంది. -ధన్యవాదాలు. 314 00:20:51,001 --> 00:20:53,295 -బిడ్డ పుట్టిన తర్వాత సరిపోతే బాగుండు. -ఏవండీ. ముందు నేను వచ్చాను. 315 00:20:53,378 --> 00:20:55,672 ఈ రంగు చాలా బాగుంది. ఎవరికైనా సరిపోతుంది. 316 00:20:57,299 --> 00:20:58,300 ఏమన్నారు? 317 00:20:58,383 --> 00:20:59,676 ధన్యవాదాలు. 318 00:21:01,887 --> 00:21:04,681 మీరు ఈ వారాంతం చాలా అందంగా ఉండబోతున్నారు. 319 00:21:04,765 --> 00:21:08,435 -మీ డెలివరీ తేదీ ఎప్పుడు? -సరే. మీరంతా ఇలా కొవ్వెక్కి ప్రవర్తించాలనుకుంటున్నారు. 320 00:21:09,228 --> 00:21:11,188 నేను ఇంకొక చోటుకు వెళ్ళాలి, లేదంటే 321 00:21:12,356 --> 00:21:16,527 నేను ఈ బట్టలకు మా వాళ్ళు ఇచ్చిన డబ్బునే ఇస్తాను. 322 00:21:44,012 --> 00:21:45,013 బ్లేక్! 323 00:21:46,181 --> 00:21:47,391 బ్లేక్! 324 00:21:47,474 --> 00:21:48,851 దేవుడా! 325 00:21:56,233 --> 00:21:57,568 బ్లేక్... ఆగు! 326 00:22:01,738 --> 00:22:02,739 ఛ. 327 00:22:02,823 --> 00:22:03,991 అయ్యో. 328 00:22:22,134 --> 00:22:24,052 సరే. నాలుగు మైళ్ళే కదా. 329 00:23:31,537 --> 00:23:33,080 డౌగ్, మనం కొంచెం మాట్లాడుకోవచ్చా? 330 00:23:34,831 --> 00:23:37,876 నేను దీని గురించి చాలా ఆలోచించాను, ఇంకా... 331 00:23:37,960 --> 00:23:38,961 ఎవరైనా ఆమెను చూసారా? 332 00:23:40,170 --> 00:23:42,089 -లేదు. -ఏంటి? 333 00:23:42,172 --> 00:23:43,340 చాలా వింతగా ఉంది. 334 00:23:45,467 --> 00:23:46,468 నేను ఇక్కడే ఉన్నాను. 335 00:23:50,138 --> 00:23:52,724 -అయితే, కార్యక్రమం మొదలెడదామా? -లేదు, నేను ఇక్కడే ఉన్నాను! 336 00:23:52,808 --> 00:23:54,434 సరే. అలాగే చేద్దాం. 337 00:23:54,518 --> 00:23:56,854 ముందు డెమో చూద్దాం. టెస్ట్ చేద్దాం, సరేనా? 338 00:23:56,937 --> 00:24:01,275 సరే, ఆమె లేకపోతే కాస్త సౌకర్యవంతంగా ఉంటుంది. 339 00:24:01,984 --> 00:24:03,652 ఎవరికీ సౌకర్యవంతంగా ఉంటుంది, ఫిష్ మ్యాన్? 340 00:24:05,654 --> 00:24:07,990 నేను మీ మాటలు వినగలను. నేను ఇక్కడే ఉన్నాను. 341 00:24:08,490 --> 00:24:09,575 సరే, అందరూ. 342 00:24:09,658 --> 00:24:12,077 మనం ఇది ఎలా ఉండబోతుందో చూద్దాం, కానీ ఒక మాట, 343 00:24:12,160 --> 00:24:15,497 చాలా గగుర్పాటు కలిగించే సన్నివేశాలు ఉంటాయి, కాబట్టి ముందుగానే వారిస్తున్నాను. 344 00:24:15,581 --> 00:24:18,375 కథను పాడు చేయకు. ఏం జరుగుతుందో చెప్పేస్తున్నావే? 345 00:24:18,458 --> 00:24:21,670 సరే. చూడు, ఆరోన్, ఇందులో సున్నితమైన అంశాలు ఉన్నాయి, 346 00:24:21,753 --> 00:24:26,717 కాబట్టి ఎవరికైనా ఇబ్బందిగా అనిపిస్తే మీరు చూడాల్సిన పని లేదు, గుర్తుంచుకోండి. 347 00:24:26,800 --> 00:24:29,261 ఈ అనుభూతి ఎలా ఉందో చెప్పండి. 348 00:24:29,344 --> 00:24:31,096 మనం ఏ అధ్యాయంలో మొదలుపెడదాం? 349 00:24:31,180 --> 00:24:33,432 అంటే, ఆరవ దానితో ప్రారంభిద్దాం. 350 00:24:33,515 --> 00:24:36,268 అదే పెద్దది. 351 00:24:36,351 --> 00:24:39,021 ఇక కథను మొదలుపెడదాం అయితే. 352 00:24:39,730 --> 00:24:40,939 వావ్. 353 00:24:41,690 --> 00:24:42,691 మొదలైంది. 354 00:24:44,735 --> 00:24:46,236 అయ్య బాబోయ్. 355 00:24:53,869 --> 00:24:55,037 ఇది చాలా గొప్పగా ఉంది. 356 00:25:09,801 --> 00:25:10,802 ఎక్కడ... 357 00:25:24,149 --> 00:25:25,275 నాన్నా? 358 00:25:26,401 --> 00:25:27,653 ఓరి, దేవుడా. 359 00:25:39,122 --> 00:25:40,165 హే, వాండా. 360 00:25:40,249 --> 00:25:41,375 హాయ్, మిస్టర్ డి! 361 00:25:41,875 --> 00:25:45,587 కార్ల్. మిమ్మల్ని ఈ మధ్య చూడలేదు. బాగానే ఉన్నారా? 362 00:25:45,671 --> 00:25:47,631 తెలిసిందే కదా, ఏదో అలా ఉన్నాను. 363 00:25:48,257 --> 00:25:49,341 ఓరి, దేవుడా. 364 00:25:49,925 --> 00:25:51,844 వద్దు, వద్దు, వద్దు. 365 00:25:54,388 --> 00:25:56,056 న్యూయార్క్ పోలీస్ డిపార్ట్మెంట్ 366 00:25:56,139 --> 00:25:57,140 హే, హే. 367 00:25:57,224 --> 00:25:59,101 -లేనోక్స్ లో దొంగతనమైందన్నారు. -నాన్నా, వద్దు. 368 00:25:59,184 --> 00:26:01,687 -అతని దగ్గర ఆయుధం ఉంది. ఐడి చూపండి. -లేదు, లేదు. ఒక్క నిమిషం... 369 00:26:01,770 --> 00:26:03,564 -అది ఈయన కాదు! -వదలండి! 370 00:26:03,647 --> 00:26:05,315 -అతను నాకు తెలుసు. -వదిలేయండి! 371 00:26:06,191 --> 00:26:07,192 నాన్నా! 372 00:26:07,276 --> 00:26:08,735 -ఇది నా హక్కుకి భంగం. -హే! 373 00:26:08,819 --> 00:26:10,779 -నేనేం తప్పు చేయలేదు! -హే! అతన్ని వదులు! 374 00:26:10,863 --> 00:26:12,948 ఆమెను వదలండి! ఆమెను వదలండి! 375 00:26:13,031 --> 00:26:16,118 లెగు, పిల్లా. బుజ్జి! బంగారం! 376 00:26:17,077 --> 00:26:19,746 -లేదు, ఆమెను వదలండి! -ఆయన నాకు తెలుసు! అది... 377 00:26:20,706 --> 00:26:23,166 చూడండి. నాకు నా హక్కులు తెలుసు. ఇది తప్పు. 378 00:26:23,250 --> 00:26:24,793 అతను నాకు తెలుసు! 379 00:26:28,881 --> 00:26:30,883 ఓయ్, అలా చీకటిగా ఎందుకు అయింది? 380 00:26:31,508 --> 00:26:33,302 అప్పుడే ఆమె స్పృహ కోల్పోయింది. 381 00:26:35,012 --> 00:26:37,848 అవును. తర్వాత ఆమెకు ఏమైంది? 382 00:26:39,099 --> 00:26:41,101 ఆమె టెన్షన్ తో కూలిపోతుంది. 383 00:26:41,768 --> 00:26:43,562 తర్వాత హాస్పిటల్ కి తీసుకెళ్లారు. 384 00:26:49,193 --> 00:26:50,402 చాలా వింతగా ఉంది. 385 00:27:05,209 --> 00:27:06,210 వాండా? 386 00:27:10,172 --> 00:27:11,632 నేను నీకు కనిపిస్తున్నానా? 387 00:27:14,468 --> 00:27:15,469 అవును. 388 00:27:21,808 --> 00:27:23,143 నేను కూర్చోవచ్చా? 389 00:27:27,105 --> 00:27:28,565 నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? 390 00:27:31,401 --> 00:27:32,402 బాగానే ఉన్నావా? 391 00:27:39,535 --> 00:27:40,702 లేదు. 392 00:27:47,334 --> 00:27:48,669 నేను ఏంటో నాకే తెలియడం లేదు. 393 00:28:03,684 --> 00:28:04,935 అవును, నీకు తెలుసు. 394 00:28:25,664 --> 00:28:26,707 ఒక మాట చెప్పనా? 395 00:28:30,419 --> 00:28:31,503 ఏమైనా కానివ్వు. 396 00:28:37,968 --> 00:28:39,511 నేను మళ్ళీ లోపలికి వెళ్తాను. 397 00:28:56,403 --> 00:28:58,322 సిసిలియా ఆహ్రెన్ రాసిన పుస్తకం ఆధారంగా రూపొందించబడింది 398 00:30:02,386 --> 00:30:04,388 సబ్ టైటిల్స్ అనువదించింది: జోసెఫ్