1 00:00:08,926 --> 00:00:10,094 అతితెలివి ప్రదర్శిస్తే 2 00:00:10,845 --> 00:00:13,180 నీ స్నేహితుడి వీపులోకి బులెట్ దించుతాను. 3 00:00:23,733 --> 00:00:26,777 - నువ్వు నా స్నేహితుడివి అనుకున్నాను. - ఉండేవాడిని. 4 00:00:26,861 --> 00:00:29,864 అందుకే నీకు ఇక్కడ ఉద్యోగం ఒప్పుకోకు అని చెప్పాను. 5 00:00:31,574 --> 00:00:35,286 - నువ్వు ఎలాంటి పోలీసువి? - డబ్బు ఉన్న చోట ఉండేలాంటి వాడిని. 6 00:00:36,245 --> 00:00:39,707 పాత భాగస్వామి దొంగనోట్ల ముఠాను రక్షిస్తే డబ్బు ఇస్తానన్నాడు, 7 00:00:39,707 --> 00:00:42,001 కానీ నన్ను పిల్లల్ని చూడడానికి పెట్టావు. 8 00:00:42,001 --> 00:00:45,880 నేను మరోలా అనుకున్నాను, ఇదంతా తీవ్ర పరిణామాలు లేకుండా సమిసిపోతుందని. 9 00:00:45,880 --> 00:00:48,632 కానీ లేదు, నువ్వు, ఈ చింపాజీ విషయాలను వదిలేయలేదు. 10 00:00:48,716 --> 00:00:52,178 - రాస్కో ఎక్కడుంది? - మా అమ్మాయి బాగానే ఉంది. 11 00:00:55,097 --> 00:00:56,056 రీచర్. 12 00:00:56,140 --> 00:00:58,392 నువ్వు వాళ్ళు చెప్పింది చేయాలని 13 00:00:58,476 --> 00:01:01,937 లేదా, నన్ను, చార్లీని, పిల్లలను, 14 00:01:02,021 --> 00:01:05,024 మోరిసన్‌ను చేసినట్టు చేస్తారని చెప్పమన్నారు. 15 00:01:06,609 --> 00:01:08,903 మీకు కావాల్సింది ఏదైనా, నేను అది చేయను. 16 00:01:08,903 --> 00:01:11,989 వాళ్ళకు చాలా తెలుసు. వాళ్ళను ఎలానూ వదిలేయరు. 17 00:01:11,989 --> 00:01:13,199 నువ్వు తెలివైన వాడివి. 18 00:01:13,199 --> 00:01:15,493 నువ్వు, ఫిన్లీ, రాస్కో, మీరంతా చస్తారు. 19 00:01:15,493 --> 00:01:18,162 కానీ చార్లీనీ, పిల్లలను వదిలేయాలని అనుకుంటున్నా. 20 00:01:18,162 --> 00:01:20,831 మహిళా పౌరులు, పిల్లలను చంపితే, 21 00:01:20,915 --> 00:01:24,502 జనం ఉద్వేగానికి లోనవుతారు, చాలా ప్రశ్నలు తలెత్తుతాయి. 22 00:01:24,502 --> 00:01:26,420 వాళ్ళు మాట్లాడుకునేది ఆలోచించను. 23 00:01:26,504 --> 00:01:29,840 వాళ్ళ నాన్నకు చేసింది చూశాక ఇంకేం మాట్లాడరు. 24 00:01:31,383 --> 00:01:32,885 హబుల్. 25 00:01:32,885 --> 00:01:35,429 - అతన్ని చంపేశావా? - పారిపోవాలని అనుకున్నాడు. 26 00:01:35,513 --> 00:01:38,057 తన కుటుంబ రక్షణకు కనిపించకుండా పోవాలనుకున్నాడు. 27 00:01:38,057 --> 00:01:40,059 అతను తప్పు. నాకు అతను కావాలి. 28 00:01:40,059 --> 00:01:41,435 పరిష్కరించని విషయం. 29 00:01:41,519 --> 00:01:44,313 నేను పరిష్కరించలేనిదని నువ్వనుకుంటావు. 30 00:01:44,313 --> 00:01:47,191 మీ నాన్న విదేశాలలో కొందరు దుష్టులకు చాలా దొంగనోట్లు 31 00:01:47,191 --> 00:01:50,903 ఇస్తానని మాటిచ్చాడు. కానీ కోస్ట్ గార్డ్ దిగ్బంధం వలన, 32 00:01:50,903 --> 00:01:54,240 వాళ్ళు చెల్లించిన దానికి ఏమీ అందలేదు. 33 00:01:54,240 --> 00:01:59,203 కొంతమంది వెనిజులా హంతకులను మీ సాయానికి పంపారు... తిరిగి గాడిలో పెట్టెందుకు. 34 00:01:59,203 --> 00:02:00,746 కానీ పరిస్థితులు చెడిపోయాయి. 35 00:02:00,830 --> 00:02:02,998 వెంటనే, ఆ వెనిజులా వాళ్ళు నీకు 36 00:02:03,082 --> 00:02:05,417 మీ నాన్నలాగే మెడకు ఒక తాడు వేస్తారు. 37 00:02:11,048 --> 00:02:12,758 నేను మా నాన్నను చంపాను. 38 00:02:13,551 --> 00:02:18,222 అతని మెడను వెనిజులా వాళ్ళు చేస్తున్నప్పుడు చూసినట్టుగానే కోశాను. 39 00:02:18,222 --> 00:02:21,684 ముసలాయనకు ఈ మొత్తం ఆపరేషన్‌ను సృష్టించే తెలివి ఉంది, 40 00:02:21,684 --> 00:02:25,354 కానీ దాని సంరక్షణకు కావాల్సింది చేసే ధైర్యం లేదు. 41 00:02:25,354 --> 00:02:30,401 అందుకని పికార్డ్ భాగస్వామిని మెంఫిస్‌లో ఏజెంట్‌ను చంపేందుకు నియమించాను, 42 00:02:30,401 --> 00:02:34,029 ఇంకా డాసన్‌ను అది సరిగా చేసేలా చేసేందుకు పంపాను. 43 00:02:34,113 --> 00:02:39,201 నేను జాబ్లింగ్‌ను చంపాను. ఆ చెత్తమొహాన్ని సబ్‌వేలో చంపాను. 44 00:02:39,743 --> 00:02:41,453 ఇంకా నేను... 45 00:02:46,083 --> 00:02:47,877 నేను మీ అన్నయ్యను చంపాను. 46 00:02:56,135 --> 00:02:57,469 నువ్వు జోను కాల్చావు, 47 00:02:58,721 --> 00:03:01,056 డాసన్ తను చనిపోయాక తన్నాడు, 48 00:03:02,683 --> 00:03:04,435 మోరిసన్ తనను దాచాడు. 49 00:03:04,435 --> 00:03:08,606 నేను మోరిసన్‌ను చంపాక, ముసలాయన వశం తప్పాడు. 50 00:03:08,606 --> 00:03:11,775 అతను నన్ను దూరంగా కొన్ని రోజులు మానసిక చికిత్సాలయానికి 51 00:03:11,859 --> 00:03:14,612 చికిత్సకు పంపుతానని అనడం మొదలుపెట్టాడు. 52 00:03:16,322 --> 00:03:20,075 నా చిన్నతనంలో ఒకసారి ప్రయత్నించాడు, కానీ అవును, లాభం లేకపోయింది. 53 00:03:20,159 --> 00:03:21,035 ఉండదు. 54 00:03:21,035 --> 00:03:25,247 చూస్టుంటే రీచర్ సోదరులు పట్టణం బయట నుండి వచ్చిన పోలీసుతో కలిసి 55 00:03:25,331 --> 00:03:28,125 మాదకద్రవ్యాలు, తుపాకులు లేదా ఏదో దుర్మార్గపు పనులు 56 00:03:28,125 --> 00:03:30,836 మా మార్‌గ్రేవ్ పవిత్ర వీధుల గుండా చేస్తున్నారు. 57 00:03:30,920 --> 00:03:33,213 ఒక బ్యాంకర్‌ను అర్థికంగా సహకరించేలా చేశారు, 58 00:03:33,297 --> 00:03:38,761 నైతికతలేని స్థానిక పోలీసులకు లంచాలిచ్చారు, తరువాత మీరంతా ఒకరినొకరు మోసం చేసుకున్నారు. 59 00:03:38,761 --> 00:03:42,681 నువ్వు పికార్డ్‌ను తీసుకెళ్ళి హబుల్‌ను తీసుకువస్తావు. 60 00:03:42,765 --> 00:03:45,976 - నేను అది చేస్తానని ఎలా అనుకున్నావు? - నువ్వు ఒక ట్రాకర్‌వు. 61 00:03:46,060 --> 00:03:50,814 వెళ్ళి అతనిని కనుగొను. ఆ తరువాత నేను తల్లీపిల్లలను తండ్రితో బేరమాడతాను. 62 00:03:50,898 --> 00:03:53,317 పికార్డ్‌కు నా నంబర్ గుర్తుంది. 63 00:03:53,317 --> 00:03:57,529 నాకు నీనుండి హబుల్‌ను నిర్బంధించాం అని ఉదయం 6 గంటలకల్లా ఫోన్ రాకపోతే... 64 00:03:59,365 --> 00:04:04,828 నేను బంధించిన ఆ నలుగురు మహిళలు నువ్వు కనీసం ఊహించలేని విధంగా చస్తారు. 65 00:04:09,333 --> 00:04:14,254 రీచర్ 66 00:04:27,643 --> 00:04:30,729 నేను హబుల్‌ను ఎలా కనుగొంటానని అనుకుంటున్నారో తెలియదు. 67 00:04:30,813 --> 00:04:35,067 నీకు రేపు సూర్యోదయం దాకా ఉంది, అందుకని నువ్వు కనుగొనమని చెబుతాను. 68 00:04:35,067 --> 00:04:38,946 నువ్వు నన్ను ఎక్కడా ఆపనీయకపోతే మనం గమ్యం లేకుండా వెళుతూనే ఉంటాము. 69 00:04:38,946 --> 00:04:40,864 మ్యాప్, ఆలోచించేందుకు చోటు కావాలి. 70 00:04:43,951 --> 00:04:47,579 సరే. కానీ ఏదైనా చేయాలని చూస్తే, ఇది పేలుతుంది. 71 00:04:48,539 --> 00:04:49,540 అర్థమైంది. 72 00:04:53,502 --> 00:04:55,421 మీకు ఏం ఇవ్వమంటారు? 73 00:04:55,421 --> 00:04:57,297 డికాషన్, పీచ్ పై. 74 00:04:57,381 --> 00:04:58,632 నాకేమీ వద్దు. 75 00:05:00,551 --> 00:05:01,468 స్వీట్? 76 00:05:02,678 --> 00:05:05,723 నేను చాలా రోజులనుండి అది కావాలని అనుకుంటున్నాను. 77 00:05:06,223 --> 00:05:07,266 నాకు ఒక పెన్ ఇవ్వు. 78 00:05:07,266 --> 00:05:10,853 నీకు నేను ఏదైనా ఇస్తే, అది ఆయుధంలా వాడాలని అనుకుంటున్నావా? 79 00:05:17,151 --> 00:05:18,152 నిన్నది భయపెడుతుందా? 80 00:05:21,071 --> 00:05:21,905 సరే. 81 00:05:40,257 --> 00:05:41,508 అతను అగస్టాలో ఉన్నాడు. 82 00:05:43,093 --> 00:05:44,178 అలా చేప్పేశావా? 83 00:05:44,178 --> 00:05:47,931 బతకడానికి వాళ్లను వెంటాడాను. వాళ్ళు ఎలా ఆలోచిస్తారో తెలుసు. 84 00:05:48,599 --> 00:05:50,726 నేను హబుల్ అయితే, నేను అగస్టాకు వెళతాను. 85 00:05:51,685 --> 00:05:52,519 ఎందుకు? 86 00:05:53,437 --> 00:05:56,315 తన కుటుంబ రక్షణకు, వాళ్ళకు దూరంగా వెళ్ళేందుకు, 87 00:05:56,315 --> 00:05:58,942 కానీ చాలా దూరంగా కాదు, తను వెనుకకు రావాలంటే. 88 00:05:59,026 --> 00:06:02,362 అందుకని అట్లాంటాకు పారిపోయాడు, మార్‌గ్రేవ్ నుండి గంట ప్రయాణం. 89 00:06:02,446 --> 00:06:06,033 పెద్ద నగరం, చాలామంది జనం, దాక్కోడానికి సులభం అనుకున్నాడు. 90 00:06:06,033 --> 00:06:09,995 ఆ తరువాత తెలుసుకున్నాడు, జనం ఎక్కువ ఉంటే కనుగొనే అవకాశాలు ఎక్కువ అని, 91 00:06:10,079 --> 00:06:12,289 ముఖ్యంగా తన పాత బ్యాంక్‌కు శాఖ ఉంటే. 92 00:06:12,289 --> 00:06:13,248 వెళ్ళిపోయాడు. 93 00:06:13,332 --> 00:06:14,249 అగస్టాకా? 94 00:06:15,000 --> 00:06:15,918 ఏథెన్స్. 95 00:06:15,918 --> 00:06:18,003 మార్‌గ్రేవ్ నుండి కేవలం రెండు గంటలు. 96 00:06:18,337 --> 00:06:21,256 తన కుటుంబాన్ని వదలాలని లేని వ్యక్తికి 97 00:06:21,340 --> 00:06:22,966 అది కష్టమైనది. 98 00:06:23,050 --> 00:06:26,512 అది దశల వారిగా చేశాడు. కానీ ఏథెన్స్ యూనివర్శిటీ ఆఫ్ జార్జియాకు 99 00:06:26,512 --> 00:06:28,806 పుట్టినిల్లు. పాల్, చార్లీ కాలేజీ. 100 00:06:28,806 --> 00:06:33,352 ఇది హబుల్‌కు నేరుగా సంబంధం ఉన్నది, వాళ్ళు చూసే మొదటి చోటు. 101 00:06:33,352 --> 00:06:34,978 ఒక రోజు తరువాత వెళ్ళిపోతాడు. 102 00:06:35,646 --> 00:06:37,022 అయితే తరువాతది అగస్టా. 103 00:06:37,106 --> 00:06:39,733 మూడు గంటల దూరంలో ఉన్నది కానీ దగ్గర ఉన్నది 104 00:06:39,817 --> 00:06:41,777 తన కుటుంబానికి దగ్గరైనది అనుకున్నాడు. 105 00:06:41,777 --> 00:06:44,822 పైగా, హబుల్ ఒక గోల్ఫర్ కూడా, అతను అగస్టాకు ఆడాడు. 106 00:06:44,822 --> 00:06:47,825 అంటే అతను ఎన్నడూ లేని నగరంలో మంచి జ్ఞాపకాలు అని. 107 00:06:47,825 --> 00:06:49,701 ఒత్తిడి సమయంలో అది ఉపశమనం, 108 00:06:49,785 --> 00:06:52,412 వాళ్ళ అమ్మ తనకు రాకీ రకూన్ పాడినప్పటి భావన. 109 00:06:54,998 --> 00:06:55,874 పిచ్చిమాటలు. 110 00:06:56,625 --> 00:07:00,921 ఎవరినైనా చూస్తూ వాళ్ళ ఆలోచనలు ఏంటో ఇట్టే పనిగట్టేయవచ్చు. 111 00:07:00,921 --> 00:07:04,258 నేను ఏ సహాయమూ చేస్తానని అనలేదు. వెధవులు మీరు కావాలన్నారు. 112 00:07:05,425 --> 00:07:08,929 ఇప్పుడు నన్ను చంపేందుకు ఏది మంచి సమయం, చోటు అని ఆలోచిస్తున్నావు. 113 00:07:08,929 --> 00:07:11,348 నీకు తెలుసు నాకు తెలియకుండా దాడి చేయాలి 114 00:07:11,348 --> 00:07:15,185 ఎందుకంటే నాకు తెలిశాక నువ్వు నన్ను చంపలేవు. 115 00:07:16,311 --> 00:07:20,023 నిన్ను సమస్యనుండి బయటపడేస్తాను. నువ్వు చంపలేవు. 116 00:07:20,899 --> 00:07:22,151 అందుకని నేను నువ్వయితే... 117 00:07:23,944 --> 00:07:25,737 నేను నీకు తెలియకుండా దాడి చేస్తాను. 118 00:07:27,781 --> 00:07:31,243 కాఫీ, డికాషన్, ఇంకా పీచ్ ముక్క. 119 00:07:32,244 --> 00:07:33,412 ధన్యవాదాలు. 120 00:07:35,539 --> 00:07:39,168 - శుభ్రం చేసేవరకు మరో చోట కూర్చుంటారా? - క్షమించు, అది నా పొరపాటు. 121 00:07:39,168 --> 00:07:40,794 లేదు, నిజానికి, మనం వెళ్ళాలి. 122 00:07:43,380 --> 00:07:45,382 అగస్టా విషయంలో నువ్వు నిజమవ్వాలి. 123 00:08:11,074 --> 00:08:14,119 నువ్వు నేను అనుకున్న దానికంటే కొంచెం కఠినమైనవాడివి. 124 00:08:16,872 --> 00:08:19,458 కానీ నువ్వు సరిగ్గా నేను అనుకున్నట్టే ఉన్నావు. 125 00:08:46,735 --> 00:08:49,279 {\an8}టైర్లలో గాలి లేదు. మనం అది చూడాలి. 126 00:08:49,947 --> 00:08:50,864 నడుపుతూనే ఉండు. 127 00:08:54,618 --> 00:08:55,744 పూర్తిగా గాలి పోయింది. 128 00:08:56,495 --> 00:08:58,580 మనం అగాస్టాను వెళ్ళలేము. 129 00:08:59,748 --> 00:09:02,834 - నువ్వు తెలివి చూపిస్తున్నావా? - నాతో సమయం అంతా ఉన్నావు. 130 00:09:04,878 --> 00:09:07,547 మంచిది. సరే... పక్కకు ఆపు. 131 00:09:17,015 --> 00:09:21,728 నేను అది మార్చడానికి వెళుతూ నిన్ను ఒంటరిగా వదిలేస్తానని అనుకున్నావా? రా మార్చు. 132 00:09:28,026 --> 00:09:31,571 ఇంకా నావైపు టైరు తోయాలని ఆలోచించకు. 133 00:09:32,656 --> 00:09:33,699 నా ప్రణాళిక కాదు. 134 00:09:43,041 --> 00:09:45,085 కేజే నా ఫోన్ కోసం వేచి ఉంటాడు. 135 00:09:46,420 --> 00:09:50,132 నా గొంతు మాత్రమే చార్లీని, ఆమె పిల్లలను సజీవంగా ఉంచుతుంది. 136 00:09:50,132 --> 00:09:53,302 నన్ను కాలిస్తే, నువ్వు చంపేది నన్ను ఒక్కడినే కాదు. 137 00:09:54,261 --> 00:09:56,471 అది నేను ఆలోచించలేదనుకుంటా. 138 00:09:56,805 --> 00:09:59,641 కానీ నన్ను కాలిస్తే, ఎప్పటికీ హబుల్‌ను కనుగొనలేవు. 139 00:10:04,271 --> 00:10:05,939 ఇద్దరికీ పరస్పర అవసరం ఉంది. 140 00:10:06,690 --> 00:10:07,816 సరే, మంచిది. 141 00:10:09,401 --> 00:10:10,902 నేను నిన్ను చంపను. 142 00:10:12,404 --> 00:10:13,488 నన్ను చంపుతావా? 143 00:10:15,198 --> 00:10:16,116 లేదు. 144 00:10:17,826 --> 00:10:18,869 మాట ఇస్తున్నాను. 145 00:10:18,869 --> 00:10:20,912 నీ మాటకు విలువ లేదు. 146 00:10:20,996 --> 00:10:23,165 కానీ ప్రస్తుతం మరో దారి లేదు. 147 00:10:24,624 --> 00:10:26,001 అందుకని ఒకటి అనగానే, 148 00:10:27,544 --> 00:10:29,671 మన తుపాకులను తల పైకి పెట్టాలి. 149 00:10:30,881 --> 00:10:34,801 రెండుకు, వాటిని డిక్కి మీద పెట్టాలి... 150 00:10:34,885 --> 00:10:38,430 నాకు తుపాకీని లోహం మీద పెట్టగానే వచ్చే శబ్దం తెలుసు, మోసం చేయకు. 151 00:10:38,430 --> 00:10:43,393 మూడు అనగానే, మనం ఎదురెదురుగా నిలబడి, చేతులు పైకి పెట్టి ఉంటాము. 152 00:10:43,477 --> 00:10:48,273 అప్పుడు నేను రెండడుగులు వెనక్కి వేస్తాను, నువ్వు వచ్చి నా తుపాకీ తీసుకో. 153 00:10:50,692 --> 00:10:51,568 అర్థమైందా? 154 00:10:53,070 --> 00:10:54,071 ఆ, అర్థమైంది. 155 00:10:56,615 --> 00:10:57,699 సరే. 156 00:11:00,077 --> 00:11:01,161 ఒకటి... 157 00:11:08,335 --> 00:11:09,503 రెండు... 158 00:11:13,131 --> 00:11:13,965 మూడు. 159 00:11:42,452 --> 00:11:45,580 అగస్టా బస్ స్టేషన్‌కు మూడు మైళ్ళలో హోటల్స్‌ను కనుగొను. 160 00:11:45,664 --> 00:11:47,916 మీ అభ్యర్థన ప్రక్రియ మొదలయింది. 161 00:12:23,410 --> 00:12:24,619 హలో, హబుల్. 162 00:12:47,225 --> 00:12:48,435 మహిళలు. 163 00:12:49,186 --> 00:12:50,645 మనం ఇక్కడ ఉన్నాం. 164 00:12:50,729 --> 00:12:53,815 నీ బాయ్‌ఫ్రెండ్ ఆమె పిరికి భర్తను కనుగొనేందుకు వెళ్ళాడు. 165 00:12:53,899 --> 00:12:56,193 కాసేపట్లో వచ్చేస్తాడు, హాయిగా ఉండండి. 166 00:12:59,070 --> 00:13:02,949 మీ నాన్న మాకు చాలా సమస్యలు కొని తెచ్చాడు, అది మీకు తెలుసా? 167 00:13:06,328 --> 00:13:07,496 లేదు. 168 00:13:07,496 --> 00:13:08,705 దయచేసి, వద్దు. 169 00:13:08,705 --> 00:13:13,168 పరవాలేదు. లేదు, పరవాలేదు. నువ్వు అతనితో వెళ్ళు. అంత బాగానే ఉంటుంది. 170 00:13:13,168 --> 00:13:15,712 - ఏంటిది. అలా చేయకు! - కానీ చేయాలి. 171 00:13:15,712 --> 00:13:18,173 నువ్వు, నీ స్నేహితులు ఇబ్బందిపెట్టేవారు. 172 00:13:19,257 --> 00:13:20,467 కూర్చోండి, మాట్లాడకండి. 173 00:13:21,259 --> 00:13:24,221 నీ పాత స్నేహితుడు తంటాలమారి గ్రే లాగా. 174 00:13:24,221 --> 00:13:26,890 అయినా, తుపాకుల మీద మంచి అభిరుచి కలవాడు. 175 00:13:27,849 --> 00:13:31,311 బీమా పనులు సజావుగా సాగేందుకు వాళ్ళను సురక్షితంగా ఉంచుతాము. 176 00:13:31,311 --> 00:13:35,190 సజావుగా సాగకపోతే, వాళ్ళు ఈ రసాయన టబ్బుల్లో పడిపోతారు. 177 00:13:41,029 --> 00:13:44,950 నేను ఏ నగరంలో ఉన్నానో అలా కనుగొన్నావు. నా హోటల్ ఎలా కనుగొన్నావు? 178 00:13:44,950 --> 00:13:49,246 క్రెడిట్ కార్డులు వాడితే, క్లైనర్ కనుగొంటాడు. డబ్బు వాడాలి, బస్ ప్రయాణం. 179 00:13:49,246 --> 00:13:53,250 డబ్బు మిగలాలి, అందుకని తక్కువ అద్దె హోటళ్ళలో మాత్రమే నువ్వు ఉండగలవు. 180 00:13:53,250 --> 00:13:56,920 బస్ డిపోకు నడిచేంత దగ్గరగా ఉన్న హోటళ్ళను చూశాను. 181 00:13:56,920 --> 00:14:00,882 గుర్తింపు అవసరం లేని గంటకు చెల్లింపులను ఉపయోగిస్తావు. 182 00:14:00,966 --> 00:14:04,761 - నా మారు పేరు ఎలా తెలిసింది? - తమకు ఇష్టమైనవాటి పేర్లు పెట్టుకుంటారు. 183 00:14:05,262 --> 00:14:06,596 నీకు బీటిల్స్ ఇష్టం. 184 00:14:06,680 --> 00:14:10,141 మొదటి అక్షరంతో మొదలుపెట్టాను. హ్యారిసన్. 185 00:14:12,644 --> 00:14:15,730 - వాళ్ళు నా కుటుంబాన్ని వదిలేస్తారంటావా? - లేదు. 186 00:14:16,982 --> 00:14:19,484 నేను వాళ్ళకు సహకరించేందుకు అలా చెప్పారు. 187 00:14:19,568 --> 00:14:23,071 మనందరినీ మా అన్నయ్యలాగా చంపాలన్నదే వాళ్ళ ప్రణాళిక. 188 00:14:24,864 --> 00:14:26,783 నీ ట్రెజరీ పరిచయం. 189 00:14:27,534 --> 00:14:30,537 - మార్క్ సాలస్? - అతను నీకు చెప్పిన పేరు అది. 190 00:14:30,537 --> 00:14:32,372 అసలు పేరు జో. 191 00:14:32,372 --> 00:14:35,417 మార్క్ సాలస్ 80లలో యాంకీస్‌కు ఆడాడు. 192 00:14:38,044 --> 00:14:41,423 క్షమించు. జో విషయానికి. 193 00:14:42,215 --> 00:14:45,343 నేను కోస్ట్ గార్డ్ దిగ్బంధం ఎత్తేస్తున్నారని విన్నాను. 194 00:14:45,427 --> 00:14:47,804 వెనిజులా వాళ్ళు క్లైనర్‌ను గమనిస్తూ ఉన్నారు 195 00:14:47,804 --> 00:14:52,183 ఎందుకంటే ఉత్పత్తి నిలిచిపోయింది. కానీ నాకు తెలుసు, దిగ్బంధం ముగియడంతో, 196 00:14:52,267 --> 00:14:55,770 వ్యాపారం తిరిగి పుంజుకునేలోపు నేను బయటపడాలి. 197 00:14:55,854 --> 00:14:58,940 అందుకని ఫెడరల్‌కు సమాచార సందేశం పంపాను. 198 00:14:59,024 --> 00:15:00,442 జో నీకు తిరిగి ఫోన్ చేశాడు. 199 00:15:00,442 --> 00:15:04,446 మొదట, రక్షణకు బదులుగా సహాయం చేశాను. 200 00:15:04,446 --> 00:15:07,907 కానీ నగదు మాయమవుతుందని అప్పుడు గమనించాను. ఆ తరువాత... 201 00:15:07,991 --> 00:15:10,535 - అది ట్రక్ డ్రైవర్‌కు అంటగట్టాను. - పీట్ జాబ్లింగ్. 202 00:15:10,619 --> 00:15:14,080 అతను నిరాకరించాడు, కానీ క్లైనర్ మనుషులు నా కళ్ళ ముందే ఒకరిని 203 00:15:14,164 --> 00:15:17,292 చంపారని చెప్పాను, అతను పాలిపోయాడు. 204 00:15:19,836 --> 00:15:21,838 అందుకని అతన్ని జోకు పరిచయం చేశాను. 205 00:15:21,838 --> 00:15:24,466 క్లైనర్‌కు అప్పటికే జాబ్లింగ్ మీద కళ్ళు పడ్డాయి. 206 00:15:26,551 --> 00:15:30,180 నన్ను క్షమించు, రీచర్. మీ అన్నయ్యను చంపించాను. 207 00:15:30,180 --> 00:15:32,265 లేదు, నువ్వు చంపించలేదు. 208 00:15:32,349 --> 00:15:33,600 జోను కేజే చంపాడు. 209 00:15:34,893 --> 00:15:35,727 పిల్లాడా? 210 00:15:35,727 --> 00:15:39,564 అతను జోను, మోరిసన్‌ను, స్టీవెన్‌సన్ ఇంకా అతని భార్యను చంపించాడు. 211 00:15:39,648 --> 00:15:41,399 తన సొంత తండ్రిని కూడా చంపాడు. 212 00:15:42,984 --> 00:15:44,444 ఛ. 213 00:15:44,444 --> 00:15:46,946 నువ్వు నీ కుటుంబాన్ని సజీవంగా ఉంచాలనుకుంటే, 214 00:15:47,030 --> 00:15:50,492 నేను చెప్పేది జాగ్రత్తగా విని, చెప్పిందంతా చెయ్. 215 00:15:50,492 --> 00:15:51,409 సరే. 216 00:15:53,745 --> 00:15:56,665 - నేను నిన్ను ఒక ప్రశ్న అడగవచ్చా? - సరే. 217 00:15:56,665 --> 00:15:59,000 నా రెండు కిటికీలకు ఎందుకు టింట్ వేసి ఉంది? 218 00:16:08,718 --> 00:16:11,554 డాసన్ ట్రక్ తాళంచెవి లోపల ఉంది. నేను ఇప్పుడే వస్తాను. 219 00:16:11,638 --> 00:16:14,307 - నేను నీతో వస్తాను. - నువ్వు అక్కడ కనిపించకూడదు. 220 00:16:14,391 --> 00:16:16,976 చాలా రక్తం, మట్టి ఇంకా దాడి చెత్త. 221 00:16:18,603 --> 00:16:21,106 మా పనమ్మాయికి కోసం వస్తుందేమో. 222 00:16:21,106 --> 00:16:23,441 మీ కొలను శుభ్రం చేసే అబ్బాయికంటే కాదు. 223 00:16:27,779 --> 00:16:29,030 నాకు ఏమీ తోచడం లేదు. 224 00:16:32,492 --> 00:16:34,494 నీకు కొంచెం సేపు సంకెళ్ళు తీస్తాను, 225 00:16:35,995 --> 00:16:37,914 పోరాటం మరింత ఆసక్తికరంగా చేస్తాను? 226 00:16:47,424 --> 00:16:49,509 హే, ఎవరో నీకు సందేశం పంపుతున్నారు. 227 00:16:51,344 --> 00:16:52,220 నేను చూస్తాను. 228 00:17:00,729 --> 00:17:04,065 "వంగి అడ్డు పెట్టుకో." దానర్థం ఏంటి? 229 00:17:31,885 --> 00:17:32,844 బాగానే ఉన్నావా? 230 00:17:33,970 --> 00:17:35,013 బ్రతుకుతాను. 231 00:17:59,829 --> 00:18:01,831 ఏం చేయలేను కానీ నువ్వు ఒంటరిగా ఉన్నావు. 232 00:18:02,707 --> 00:18:04,667 పికార్డ్ 6 గంటలలోపు ఫోన్ చేయకపోతే... 233 00:18:05,460 --> 00:18:06,753 6 గంటల వరకు అవసరం లేదు. 234 00:18:08,046 --> 00:18:09,422 - హబుల్? - అవును. 235 00:18:15,011 --> 00:18:16,054 ఫిన్లీని తెచ్చాను. 236 00:18:17,972 --> 00:18:18,932 చూశాను. 237 00:18:22,101 --> 00:18:24,187 నిన్ను ప్రాణాలతో చూసి సంతోషంగా ఉంది. 238 00:18:24,896 --> 00:18:25,897 సరే. 239 00:18:25,897 --> 00:18:28,316 తుపాకీల లాకర్‌ను, మందుగుండు అలమరాను పగలగొడదాం. 240 00:18:28,316 --> 00:18:29,609 ఉపయోగపడేవి తీసుకోండి. 241 00:18:46,709 --> 00:18:49,587 - ఇక్కడ బయటకు వెళ్ళే గొట్టం ఉందా? - ఉంది. ఎందుకు? 242 00:18:49,671 --> 00:18:51,005 మనకు అది అవసరమవుతుంది. 243 00:18:53,341 --> 00:18:55,385 - పరవాలేదు. ఆమె నాతో ఉంది. - బాస్. 244 00:18:56,177 --> 00:18:58,304 నీగ్లీ, వీళ్ళు ఫిన్లీ, హబుల్‌లు. 245 00:18:58,388 --> 00:19:00,139 ఫిన్లీ, హబుల్, తను నీగ్లీ. 246 00:19:01,182 --> 00:19:03,184 - అబ్బాయిలు. - తను ఇక్కడకు ఎలా వచ్చింది? 247 00:19:04,060 --> 00:19:08,189 చివరి ఫోన్‌లో, పికార్డ్‌కు ప్రమేయం ఉందని ఎలా తెలుసు అని రీచర్‌ను అడిగాను. 248 00:19:08,857 --> 00:19:10,441 "లక్కీగా ఊహించాను" అని అన్నాడు. 249 00:19:11,401 --> 00:19:14,904 రీచర్ వాస్తవాలు, గణాంకాలు నమ్ముతాడు. అదృష్టాన్ని కాదు. 250 00:19:16,739 --> 00:19:18,867 బహుశా "అత్యవసరం" అని అరిచేవాడేమో. 251 00:19:19,951 --> 00:19:21,286 నీ స్నేహితురాలు ఏది? 252 00:19:25,707 --> 00:19:27,000 ఛ. 253 00:19:27,000 --> 00:19:28,376 మనం పని మొదలుపెట్టాలి. 254 00:19:29,085 --> 00:19:32,505 ఇక్కడ సెటప్‌కు ధన్యవాదాలు. ఇంత రాత్రి ఇబ్బందికి క్షమించు. 255 00:19:32,589 --> 00:19:35,341 క్లైనర్‌కు శిక్షపడుతున్నందుకు ఆనందంగా ఉంది. 256 00:19:40,388 --> 00:19:43,349 నేను పైకి వెళ్ళి, కాఫీ పెట్టుకుని వస్తాను. 257 00:19:44,893 --> 00:19:45,768 సరే. 258 00:19:45,852 --> 00:19:48,438 నేను ఇక్కడకు లక్షలసార్లు వచ్చాను. ఇది లేఅవుట్. 259 00:19:49,272 --> 00:19:52,066 బహుశా రాస్కో, చార్లీలను ఇక్కడ బంధించి ఉంటారు. 260 00:19:52,150 --> 00:19:55,153 కుదరదు, కానీ వాళ్ళు వీళ్ళపైన కన్నేసి ఉంచగల చోట. 261 00:19:55,153 --> 00:19:56,362 నా పిల్లల సంగతి ఏంటి? 262 00:19:57,739 --> 00:19:59,282 మరోచోట బంధించి ఉంటారు. 263 00:19:59,282 --> 00:20:02,285 ఉన్మాద ఆలోచన, చార్లీ, రాస్కోలు సరిగా వ్యవహరించేందుకు. 264 00:20:02,285 --> 00:20:03,995 బహుశా ఇక్కడ పైన. 265 00:20:03,995 --> 00:20:07,040 అక్కడ తాళం వేసి ఉంటారు, గమనించేందుకు మనిషి అవసరం ఉండదు. 266 00:20:14,339 --> 00:20:18,635 తలుపు పక్కన ఇద్దరు, బయటి మెట్ల దగ్గర ఒకరు. 267 00:20:19,552 --> 00:20:23,473 సెక్యూరిటీ కెమెరాలను నమ్మని వ్యక్తికి అది ఎక్కువ మందుగుండు సామాగ్రి. 268 00:20:27,060 --> 00:20:28,227 అది నాకోసం. 269 00:20:28,311 --> 00:20:30,146 పికార్డ్‌తో ఉన్నావనుకుంటున్నారు. 270 00:20:30,146 --> 00:20:32,482 - నువ్వు ముప్పు కాదు. - ఈపాటిని నేను తెలుసు. 271 00:20:32,482 --> 00:20:35,985 నేను, హబుల్ ముందు తలుపు గుండా వెళతాము, మనందరినీ చంపేస్తారు. 272 00:20:36,069 --> 00:20:37,779 నేను మామూలుగా వెళ్ళనని అనుకుంటారు. 273 00:20:37,779 --> 00:20:40,823 అందుకని బయట తుపాకీలు, లోపల భారీ ఆయుధాలతో ఉంటారు. 274 00:20:40,907 --> 00:20:43,117 ఒకవేళ నేను ఎలాగయినా వెళితే, తూటాలు పేలుతాయి. 275 00:20:44,369 --> 00:20:46,287 అయితే ఏం చేద్దాం? 276 00:20:46,371 --> 00:20:47,789 మనం పేల్చుకుంటూ వెళదాం. 277 00:20:48,373 --> 00:20:51,084 మన వైపు నెమ్మదిగా చూస్తున్న ఆ ఇద్దరినీ చంపాలి. 278 00:20:51,084 --> 00:20:53,795 వారిలో ఒకరి దగ్గర ఏ ఆటోమాటిక్ ఆయుధం లేదు. 279 00:20:53,795 --> 00:20:55,129 ఏ శబ్దమూ చేయరు. 280 00:20:55,213 --> 00:20:58,174 మంచిది. మీ ఆయుధాలను సరి చూడండి, కాల్చేందుకు సిద్ధం. 281 00:20:58,174 --> 00:20:59,926 - సరే. - హబుల్, నాతో రా. 282 00:21:10,520 --> 00:21:12,689 నువ్వు ఇంతకుముందు ఎవరినీ కాల్చలేదనుకోవచ్చా? 283 00:21:14,983 --> 00:21:16,943 - ఎప్పుడూ తుపాకీ కాల్చలేదు. - సరే. 284 00:21:17,860 --> 00:21:20,780 నువ్వు చేయాల్సిందల్లా చేతులు చాపి, గురి చూసి కాల్చడం. 285 00:21:20,780 --> 00:21:23,908 అది వెంటనే వాడడానికి లేకపోతే ఆయుధం ఉండడం అనవసరం. 286 00:21:24,325 --> 00:21:25,576 సంకోచిస్తే, చనిపోతావ్-- 287 00:21:27,870 --> 00:21:29,872 చెడ్డ వారికి మాత్రమే గురి పెట్టు. 288 00:21:44,178 --> 00:21:45,930 పెట్రోల్ వాసన ఇష్టం. 289 00:21:48,433 --> 00:21:50,226 దుస్తుల పోగులు వచ్చేస్తున్నాయి. 290 00:21:50,226 --> 00:21:52,562 మనందరి తలలు వంచాలని అనిపిస్తుంది. 291 00:21:52,562 --> 00:21:55,523 అవును, నాకు దాని మీద వాళ్ళ రక్తం పడకూడదని ఉంది. 292 00:21:56,774 --> 00:21:57,984 మంచి వైఖరి. 293 00:22:04,824 --> 00:22:06,826 - నువ్వు కాథలిక్‌వా? - అవును. 294 00:22:11,247 --> 00:22:15,752 విను, మనం కలిసి చాలా మటుకు పోరాడుతూ గడిపాము, 295 00:22:17,462 --> 00:22:20,465 ఖచ్చితంగా నీ సైనికులు నీతో పనిచేయడం ఆనందించి ఉంటారు. 296 00:22:22,925 --> 00:22:24,844 నేనూ నీతో పనిచేయడం ఆనందించాను. 297 00:22:27,013 --> 00:22:30,183 అది సూటు వేసుకుని చెప్పడం కష్టం, కానీ నీకు కండలు ఉన్నాయి. 298 00:22:33,186 --> 00:22:34,937 - నిజంగానా? - కాదు. 299 00:22:38,399 --> 00:22:39,400 వెధవ. 300 00:22:49,452 --> 00:22:50,453 ఛ. 301 00:22:53,081 --> 00:22:56,000 హే. నిన్ను నువ్వు కూడగట్టుకో. 302 00:22:57,752 --> 00:22:59,837 వాళ్ళు మనల్ని చంపేస్తారు. 303 00:22:59,921 --> 00:23:02,423 - నా పిల్లలను చంపేస్తారు. - లేదు, హే. 304 00:23:02,507 --> 00:23:04,509 నేను చెప్పేది విను, సరేనా? 305 00:23:05,301 --> 00:23:06,427 నాకు రీచర్ తెలుసు. 306 00:23:06,511 --> 00:23:10,431 అతను చూస్తూ ఊరుకోడు. 307 00:23:13,434 --> 00:23:17,063 ఆరింటికి ముందే ఏదో సమయంలో దూసుకుని వచ్చేస్తాడు, 308 00:23:17,063 --> 00:23:19,941 కేజే, ఈ పోరాటం మొదలుపెట్టకుండా ఉండాల్సిందనుకుంటాడు. 309 00:23:23,569 --> 00:23:25,905 రీచర్ ఇంకా హబుల్ ఈపాటికి వచ్చేసుంటారు. 310 00:23:25,905 --> 00:23:28,282 నిజంగా నేను ఒకరిని కాల్చాలనుకుంటా. 311 00:23:28,366 --> 00:23:30,493 ఇద్దరు షూటర్లు. మంచి అవకాశాలు. 312 00:23:30,493 --> 00:23:33,788 నీకు దూరం నుండి కాల్చే అనుభవం ఉందా? 313 00:23:34,914 --> 00:23:35,790 లేదు. 314 00:23:37,625 --> 00:23:38,626 నాకు ఉంది. 315 00:23:45,716 --> 00:23:47,635 బులెట్ సరిగ్గా దిగింది. 316 00:23:55,059 --> 00:23:56,727 స్నేహితుడు వాళ్ళు పడడం విన్నాడు. 317 00:24:02,984 --> 00:24:03,985 పద, పద, పద, పద. 318 00:24:20,710 --> 00:24:22,795 అది అంటుకోగానే జరుగు. 319 00:24:22,879 --> 00:24:23,880 అర్థమైంది. 320 00:24:26,299 --> 00:24:28,551 నువ్వు నీ పిల్లలను అక్కడి నుండి విడిపించు. 321 00:24:28,551 --> 00:24:31,304 ఎవరినీ నిన్ను అలా చేయకుండా అడ్డుకోనివ్వకు. 322 00:24:36,350 --> 00:24:38,978 సరే. సత్తా చూపాల్సిన సమయం. 323 00:24:38,978 --> 00:24:39,937 ఆగు. 324 00:24:41,147 --> 00:24:42,523 నాకు ఇది కనిపించింది. 325 00:24:47,445 --> 00:24:50,489 నేను చనిపోతే కనుక, నేను చివరిసారిగా 326 00:24:50,573 --> 00:24:51,782 సిగరెట్ కాలుస్తాను. 327 00:25:01,000 --> 00:25:01,876 సరే. 328 00:25:03,753 --> 00:25:05,004 మనం చనిపోతామా? 329 00:25:06,589 --> 00:25:07,506 తెలుసుకుందాం. 330 00:25:22,438 --> 00:25:24,774 అది ఏంటి? హే, ఇక్కడ ఏం జరుగుతోంది? 331 00:25:26,734 --> 00:25:28,986 - అది ఏంటి? - రీచర్ వస్తున్నాడు. 332 00:25:31,197 --> 00:25:32,907 అసలు ఏం జరుగుతోంది? 333 00:25:39,163 --> 00:25:41,624 అక్కడికి వెళ్ళండి. మంటలు ఆర్పండి. 334 00:25:41,624 --> 00:25:43,209 కదలండి. వెళ్ళండి. 335 00:26:19,328 --> 00:26:20,997 అందరూ ఇక్కడ ఉన్నారు. 336 00:26:55,906 --> 00:26:59,201 - చార్లీ! - పాల్! వెళ్ళిపో! వాళ్ళు అక్కడ ఉన్నారు! 337 00:27:04,165 --> 00:27:05,082 ఛ! 338 00:27:08,502 --> 00:27:09,712 అయ్యో, దేవుడా. 339 00:27:09,712 --> 00:27:10,671 సరే. 340 00:27:11,922 --> 00:27:13,090 ఛ. 341 00:27:13,174 --> 00:27:14,592 నాకు నీ చేతులు ఇవ్వు. 342 00:27:19,847 --> 00:27:20,765 ఇవ్వు! 343 00:27:29,607 --> 00:27:30,524 పట్టుకున్నాను! 344 00:27:31,442 --> 00:27:33,569 - వెళ్ళు. - పరిగెత్తు! వెళ్ళు! 345 00:27:33,569 --> 00:27:35,738 వెళ్ళండి, వెళ్ళండి! వెళ్ళండి! 346 00:27:35,738 --> 00:27:37,031 వెళ్ళండి! అక్కడ పైకి. 347 00:27:38,574 --> 00:27:39,450 కిందకు వెళ్ళండి! 348 00:27:40,368 --> 00:27:43,162 వెళ్ళండి. బాగానే ఉన్నారు. మీరు బాగానే ఉన్నారు. 349 00:27:48,542 --> 00:27:50,753 సరే. కిందకు. కిందకు. కిందకు ఉండండి. 350 00:27:58,719 --> 00:28:00,054 అతను ఇక్కడ ఉన్నాడు! 351 00:28:11,607 --> 00:28:12,608 తను కనిపిస్తున్నాడు. 352 00:28:22,701 --> 00:28:23,577 పరవాలేదు. 353 00:28:24,995 --> 00:28:26,414 ఆమెను ఇక్కడనుండి తీసుకెళ్ళు. 354 00:28:28,332 --> 00:28:29,708 ఆగు. ఇక్కడ. 355 00:29:02,950 --> 00:29:04,201 మీ పిల్లలను తీసుకెళ్ళు. 356 00:29:04,285 --> 00:29:05,244 ధన్యవాదాలు. 357 00:29:09,540 --> 00:29:11,292 - రా! - పాల్! 358 00:29:11,292 --> 00:29:12,626 రా! 359 00:29:14,044 --> 00:29:15,629 కిందకు ఉండు! 360 00:29:31,312 --> 00:29:34,440 ఫిన్లీ, అది నువ్వేనా? నువ్వు ఇక్కడే ఉన్నావని తెలుసు. 361 00:29:36,567 --> 00:29:38,527 పికార్డ్, చనిపోయావని అనుకున్నాను. 362 00:29:39,069 --> 00:29:40,154 ఇంకా లేదు. 363 00:31:18,210 --> 00:31:19,128 ఆగు! 364 00:31:20,212 --> 00:31:21,547 అలా చేయకు. 365 00:31:39,648 --> 00:31:40,774 నీగ్లీ. 366 00:31:44,236 --> 00:31:46,363 చాలా పొగ ఉంది! మనం వెళ్ళాలి! 367 00:31:49,158 --> 00:31:50,326 రాస్కో! 368 00:31:51,160 --> 00:31:52,119 ఇక్కడ ఉన్నాను! 369 00:31:56,165 --> 00:31:57,541 బాగానే ఉన్నావా? 370 00:31:58,834 --> 00:32:00,210 - పద వెళదాం! - పద వెళదాం. 371 00:32:09,178 --> 00:32:10,554 తను ఎక్కడ? 372 00:32:10,638 --> 00:32:13,098 - రీచర్‌ను తీసుకురావాలి! - తను బాగానే ఉంటాడు. 373 00:32:13,182 --> 00:32:15,184 అది నీకు ఎలా తెలుసు? 374 00:32:15,184 --> 00:32:16,518 ఎందుకంటే అతను రీచర్. 375 00:32:17,436 --> 00:32:19,313 - రాస్, పద వెళదాం. - ఏం చేస్తున్నావు? 376 00:32:31,992 --> 00:32:32,868 హే! 377 00:32:32,868 --> 00:32:35,788 ఇప్పుడు ఇక నువ్వు, నేనే అనుకుంటా, రీచర్. 378 00:32:47,383 --> 00:32:49,259 నీకు ఒక కథ చెబుతాను, జాక్. 379 00:32:50,302 --> 00:32:53,597 అయితే, కొన్నేళ్ళ క్రితం, 380 00:32:54,807 --> 00:32:56,725 నేను సవానాకు సఫారీకి వెళ్ళాను. 381 00:32:57,893 --> 00:33:01,146 తెల్లవారుజామున దట్టమైన మంచు ఉంది, మా నాన్న బ్యాంక్ ఖాతాలా. 382 00:33:01,230 --> 00:33:03,941 నేను ఇక్కడ పొగను మంచులా కనిపించేలా చేశాను. 383 00:33:03,941 --> 00:33:05,901 ఆ దట్టమైన పొగమంచులో, 384 00:33:06,819 --> 00:33:10,239 నాకు పెద్ద ఖడ్గమృగం కనిపించింది. 385 00:33:10,698 --> 00:33:14,785 బరువు చూస్తే ఆరువేల పౌండ్లు, అది అక్కడ కూర్చుంది, 386 00:33:15,744 --> 00:33:17,037 గడ్డి తింటూ. 387 00:33:22,042 --> 00:33:24,837 ఇక, ఖడ్గమృగానికి నేను అక్కడ ఉన్నానని తెలుసు. 388 00:33:26,213 --> 00:33:27,631 అది నన్ను పసిగడుతుంది, 389 00:33:29,675 --> 00:33:30,634 తెలుసుకోగలుగుతుంది. 390 00:33:32,010 --> 00:33:35,723 కానీ మంచుగా ఉంది, వెలుతురు లేదు, 391 00:33:35,723 --> 00:33:38,517 ఖడ్గమృగాలు సమీప దృష్టి కలది, 392 00:33:38,517 --> 00:33:41,478 అందుకని నేను నడుచుకుంటూ 393 00:33:41,562 --> 00:33:45,482 సరిగ్గా దాని వెనుకకు వెళ్ళి, 394 00:33:46,608 --> 00:33:47,818 దాన్ని చంపేశాను. 395 00:33:51,947 --> 00:33:56,285 నీకు తెలుసా, పిచ్చి ఖడ్గమృగం 396 00:33:57,703 --> 00:34:00,664 అది బలమైనదని తెలుసుకునేంత తెలివైనది కాదు. 397 00:34:01,707 --> 00:34:05,169 అది జీవితం అంతా నెమ్మదిగా, భారంగా, అసహ్యంగా కదులుతూ, 398 00:34:06,211 --> 00:34:08,046 వెళ్ళాలనుకున్న చోటకు వెళుతూ, 399 00:34:10,924 --> 00:34:12,843 చేయాలనుకున్నది చేస్తూ, 400 00:34:14,219 --> 00:34:16,555 దేనితో కావాలంటే దానితో... 401 00:34:17,639 --> 00:34:19,767 వేటికి పర్యవసానాలు ఉండవు. 402 00:34:25,105 --> 00:34:29,109 కానీ జీవితంలో, ఎప్పుడూ పర్యవసానాలు ఉంటాయి. 403 00:34:31,195 --> 00:34:32,905 ఆ ఖడ్గమృగానికి ఉంటుంది. 404 00:34:35,407 --> 00:34:38,160 అందుకే దాని తల మా నాన్న వసారాలో వేడాడుతుంది, 405 00:34:39,286 --> 00:34:41,914 సరిగ్గా దాని పక్కనే నీది ఉంటుంది. 406 00:36:40,532 --> 00:36:41,575 ఇది ముగిసింది. 407 00:36:57,382 --> 00:36:59,843 తిరిగి చికాగోలో కొనసాగుతూనే ఉండు - నీగ్లీ 408 00:37:52,187 --> 00:37:53,438 హలో, రీచర్. 409 00:37:57,567 --> 00:37:58,485 బాగానే ఉన్నావా? 410 00:37:59,987 --> 00:38:01,029 బాగానే ఉన్నాను, జో. 411 00:38:02,322 --> 00:38:04,116 నీకు నేను నేర్పింది గుర్తుంచుకో. 412 00:38:04,116 --> 00:38:06,743 ఏం జరిగినా సరే, ఏడవకు. 413 00:38:33,979 --> 00:38:35,731 నేను చనిపోతున్నాను, పిచ్చివాడా. 414 00:38:37,232 --> 00:38:38,859 నేను చాలా సంతోషంగా ఉన్నాగానీ... 415 00:38:40,277 --> 00:38:41,737 నా కొడుకులను చూసి. 416 00:38:44,656 --> 00:38:46,950 నాకు నా ఉద్యోగం ద్వారా పరిచయాలు ఉన్నాయి. 417 00:38:47,034 --> 00:38:50,037 నిన్ను అమెరికాకు తీసుకెళతాను, నిపుణులకు చూపేందుకు... 418 00:38:50,037 --> 00:38:53,373 జోసెఫ్ బంగారం, నేను నీకు ఎప్పుడూ ఏం చేప్పాను? 419 00:38:54,541 --> 00:38:55,917 నాకు అది వినాలని ఉంది. 420 00:39:00,964 --> 00:39:03,675 నేను ప్రపంచ సమస్యలన్నీ తీర్చక్కరలేదు. 421 00:39:04,843 --> 00:39:06,803 కొన్ని పరిష్కరిస్తే సరిపోతుంది. 422 00:39:07,804 --> 00:39:08,930 ఇంకా రీచర్. 423 00:39:10,223 --> 00:39:15,520 నీకు ముగ్గురు మనుషులకున్నంత బలం ఉంది. ఆ బలంతో ఏం చేస్తావు? 424 00:39:17,064 --> 00:39:19,483 నేను సరైనది చేస్తాను, అమ్మా. 425 00:39:20,984 --> 00:39:22,319 నువ్వు చేస్తావు. 426 00:39:22,319 --> 00:39:23,945 ఎప్పుడూ చేస్తావు. 427 00:39:24,571 --> 00:39:27,407 సరైనది ఆందంగా లేకపోయినా సరే. 428 00:39:29,701 --> 00:39:33,121 నువ్వు ఓకినావాలో చిన్నన్నప్పటి నుండి, కదా? 429 00:39:35,957 --> 00:39:37,084 నీకు తెలుసు. 430 00:39:38,960 --> 00:39:41,463 ఓకినావాలో నేను కర్టిస్ బిషప్‌ను కొట్టానని. 431 00:39:42,923 --> 00:39:45,050 అది జో అని ఎప్పుడూ నమ్మలేదు. 432 00:39:45,050 --> 00:39:47,385 అమ్మా, నీకు నిజం చెప్పాలని అనుకున్నాడు. 433 00:39:48,637 --> 00:39:49,846 నేను చెప్పనీయలేదు. 434 00:39:49,930 --> 00:39:52,057 నువ్వు తనను కాపాడావు. 435 00:39:52,057 --> 00:39:53,642 అదే నువ్వు. 436 00:39:55,727 --> 00:39:58,480 ఒక ప్రత్యేకమైన అబ్బాయిని బాధనుండి కాపాడావు. 437 00:39:59,689 --> 00:40:02,651 మీ నాన్నకు, నాకు ఎప్పుడూ 438 00:40:02,651 --> 00:40:05,821 మీ ఇద్దరినీ మీ స్వభావాలకు అనుగుణంగా ఉండేందుకు అడ్డుకోలేదు. 439 00:40:07,989 --> 00:40:10,534 మీ స్వభావాలు స్వచ్ఛమైనవి, 440 00:40:12,744 --> 00:40:14,204 మీ హృదయాల్లా. 441 00:40:16,498 --> 00:40:19,042 నేను ఒక ఫోన్ మాట్లాడాలి. ఇప్పుడే వస్తాను. 442 00:40:43,525 --> 00:40:45,443 మీ తాతయ్య యుద్ధ పతకం. 443 00:40:50,240 --> 00:40:53,451 ప్రమాదంలో ధైర్యాన్ని చూపినందుకు. 444 00:40:56,538 --> 00:40:58,957 సరైనది చేయడానికి ధైర్యం కావాలి. 445 00:41:22,022 --> 00:41:23,815 ఇప్పుడు నువ్వు ఏడవవచ్చు, రీచర్. 446 00:41:38,663 --> 00:41:41,374 అయితే సైనికులు, ఎఫ్‌బీఐ ఏజెంట్లే వస్తుంటారు. 447 00:41:43,501 --> 00:41:48,256 వాళ్ళు నువ్వు ఇక్కడే కొన్ని రోజులు ఉండి, వారి ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి. 448 00:41:49,216 --> 00:41:51,384 ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం ఇష్టం లేదు. 449 00:41:52,636 --> 00:41:54,512 నీకు ఉండడం కూడా ఇష్టంలేదు. 450 00:41:59,935 --> 00:42:01,561 వందల వేల ఏళ్ళ క్రితం, 451 00:42:01,645 --> 00:42:05,232 చలిమంటలు వేసుకుని ఉండిపోయిన వారు, సంచరించే వ్యక్తులు ఉండేవారు. 452 00:42:06,983 --> 00:42:10,362 నాకు ఖచ్చితంగా తెలుసు, నేను నేరుగా సంచరించే వారినుండి వచ్చాను. 453 00:42:12,614 --> 00:42:14,157 అదే నేను. 454 00:42:16,826 --> 00:42:20,330 కానీ ఎవరైనా నన్ను జ్వాలకు దగ్గరగా ఉండనిస్తే, అది నువ్వే. 455 00:42:30,799 --> 00:42:31,800 అంటే... 456 00:42:34,636 --> 00:42:37,764 ఇక్కడ నుండి ఎక్కడికైనా తిరగడానికి వెళితే, 457 00:42:39,808 --> 00:42:40,892 నాకు ఫోన్ చెయ్. 458 00:42:49,985 --> 00:42:50,986 చేస్తాను. 459 00:42:55,573 --> 00:42:57,075 నువ్వు ఏం చేస్తావు? 460 00:43:01,454 --> 00:43:04,040 నా కుటుంబం నిర్మించిన పట్టణాన్ని తిరిగి కడతాను. 461 00:43:05,250 --> 00:43:06,751 నువ్వు మేయర్ కావాలి. 462 00:43:08,420 --> 00:43:09,838 అవకాశాలు ఉన్నాయని విన్నాను. 463 00:43:19,723 --> 00:43:21,725 అది అంత చెడ్డ ఆలోచనేం కాదు. 464 00:44:05,268 --> 00:44:06,561 హే, బాబు. 465 00:44:06,561 --> 00:44:08,897 ఫిన్లీ నీకు తన కారు చూడమన్నాడా? 466 00:44:10,023 --> 00:44:11,941 నీకు పిచ్చి సంగీతం వినిపిస్తున్నాడా? 467 00:44:16,488 --> 00:44:18,114 నేను నీకు బట్ట గొలుసు తెచ్చాను. 468 00:44:37,133 --> 00:44:39,386 - తప్పుకోండి. - క్షమించండి. 469 00:44:58,446 --> 00:45:00,740 నువ్వు వెళ్ళే ముందు ఇక్కడ ఆగుతావని తెలుసు. 470 00:45:00,824 --> 00:45:03,785 - ఊహించగలిగేలా అవుతున్నాను - అనుకున్న దానికంటే తరువాత వచ్చావు. 471 00:45:05,161 --> 00:45:07,705 రాస్కో నుండి దూరంగా వెళ్ళడం అంత సులువు కాదు. 472 00:45:11,501 --> 00:45:12,419 ధన్యవాదాలు. 473 00:45:14,129 --> 00:45:17,590 పికార్డ్ ప్రమేయం కారణంగా ఫెడ్స్ భయపడిపోతున్నారు. 474 00:45:17,674 --> 00:45:19,175 వాళ్ళు నిన్ను విచారిస్తారు. 475 00:45:19,259 --> 00:45:22,095 - వాళ్ళకు ఏం చెప్పావు? - ఏనాటికీ దొరకవని చెప్పాను. 476 00:45:22,095 --> 00:45:25,849 వాళ్ళు పట్టణంలో గోదాము పక్కన ఉన్నారు, సులభంగా కనబడతావు కాబట్టి... 477 00:45:25,849 --> 00:45:29,602 - మనది ఇక్కడ పూర్తి అవ్వగానే వెళతాను. - మంచిది. తెలివైన వాడివి. 478 00:45:32,939 --> 00:45:37,944 విను, నాకు వీడ్కోలు చెప్పడం, అవన్నీ రావు, ఖచ్చితంగా నీకూ రాదు, కానీ... 479 00:45:40,029 --> 00:45:41,531 నువ్వు ఇక్కడకు రాకపోయి ఉంటే 480 00:45:41,531 --> 00:45:44,534 ఇది ఎప్పటికీ కనుగొనలేకపోయే వాడిని, లేదా చనిపోయేవాడిని. 481 00:45:44,534 --> 00:45:47,912 - చివరికి నువ్వే కనుగొనేవాడివి. - అభినందిస్తున్నాను. 482 00:45:47,996 --> 00:45:49,956 ఆ తరువాత చనిపోయేవాడివి. 483 00:45:52,792 --> 00:45:56,754 నువ్వు ఒక మృగం అయిఉండవచ్చు, కానీ అంతరంగాలలో బాగుంటావు. 484 00:45:56,838 --> 00:46:00,175 నువ్వు చాలా ఇబ్బంది పెడతావు, కానీ నువ్వు బాగున్నావు కూడా. 485 00:46:01,468 --> 00:46:02,719 ఇంకా ఒక మంచి పోలీసువు. 486 00:46:03,970 --> 00:46:05,555 సరే, ఎక్కువ కాలం కాదు. 487 00:46:05,555 --> 00:46:07,599 నా పోలీసు పని చాలు. 488 00:46:08,141 --> 00:46:09,017 బోస్టన్? 489 00:46:09,934 --> 00:46:13,188 ఇక్కడ కొన్ని వారాలు ఉండి, రాస్కోకు పరిస్థితులు చక్కదిద్ది, 490 00:46:13,188 --> 00:46:14,647 అప్పుడు ఇంటికి వెళతాను. 491 00:46:14,731 --> 00:46:16,149 ఇంక తిరగడం ఆపాల్సిన సమయం. 492 00:46:16,149 --> 00:46:17,901 పారిపోవడం ఆపాలి, తెలుసా? 493 00:46:18,860 --> 00:46:20,987 షారన్ నాకు ఒక జీవితం కోరుకుంటుంది. 494 00:46:22,405 --> 00:46:24,073 అది ఒంటరిగా జీవించకూడదా? 495 00:46:25,116 --> 00:46:26,367 అవును... 496 00:46:27,243 --> 00:46:30,163 నేను ఒకరిని చూసుకోడానికి సిద్ధంగా ఉన్నాను. 497 00:46:30,163 --> 00:46:32,540 అంతేకాకుండా, జాక్‌ను ఆశ్రయంలో వదిలేయలేను. 498 00:46:33,875 --> 00:46:34,709 జాక్? 499 00:46:34,709 --> 00:46:38,338 హా, అతనికి ఒక పేరు కావాలి, నువ్వది ఉపయోగించడం లేదు, అందుకని జాక్. 500 00:46:41,132 --> 00:46:44,385 నేను ఒక్కడినే కొత్త పనులు చేయాల్సిన పనిలేదు. 501 00:46:44,469 --> 00:46:47,847 రాస్కో ఇంకా నాలాంటి వాళ్ళు బయట చాలా మంది ఉన్నారు. 502 00:46:48,890 --> 00:46:50,892 వాళ్ళకు నీ దగ్గరకు అనుమతించాలి. 503 00:46:53,186 --> 00:46:54,229 గుర్తుంచుకుంటాను. 504 00:46:54,229 --> 00:46:58,107 సరే, అంటే, చీఫ్ డిటెక్టివ్‌గా అధికారిక పనులలో చేయాల్సిన చివరి పని-- 505 00:46:58,191 --> 00:46:59,108 నిన్ను తొలగించారు. 506 00:46:59,192 --> 00:47:01,027 చనిపోయినవాళ్ళది చెల్లదు. 507 00:47:01,027 --> 00:47:04,405 చీఫ్ డిటెక్టివ్‌గా అధికారిక పనులలో చేయాల్సిన చివరి పని, 508 00:47:04,489 --> 00:47:07,992 ఇక్కడ ఒక పదిరోజుల క్రితం 509 00:47:08,076 --> 00:47:09,744 జరిగిన తప్పును సరిదిద్దాలి. 510 00:47:10,995 --> 00:47:12,205 పీచ్ ముక్క. 511 00:47:12,205 --> 00:47:13,540 జార్జియాలో ఉత్తమమైనది. 512 00:47:14,165 --> 00:47:15,124 ధన్యవాదాలు. 513 00:47:16,668 --> 00:47:18,253 నువ్వు అది తింటావా? 514 00:47:18,253 --> 00:47:21,297 నాకు షుగర్ ఇంకా కొలెస్ట్రాల్ ఉంది, తెలుసా? 515 00:47:21,381 --> 00:47:23,174 నోరు మూసుకొని నీ పై తిను. 516 00:47:32,642 --> 00:47:34,143 అయితే? వేచి ఉండడం విలువైనదా? 517 00:47:36,854 --> 00:47:37,897 నావద్ద మంచిది ఉంది. 518 00:48:27,530 --> 00:48:30,783 ప్రపంచ సమస్యలను పరిష్కరించడానికి ధైర్యం కావాలి, జో. 519 00:51:15,364 --> 00:51:17,366 సబ్‌టైటిల్ అనువాద కర్త సమత 520 00:51:17,450 --> 00:51:19,452 క్రియేటివ్ సూపర్‌వైజర్ నల్లవల్లి రవిందర్