1 00:00:05,423 --> 00:00:08,426 ద స్టీవెన్‌సన్స్ 2 00:00:10,594 --> 00:00:13,389 {\an8}మార్‌గ్రేవ్‌లో భయపడతానని ఎప్పుడూ అనుకోలేదు. 3 00:00:13,389 --> 00:00:15,307 ఇంకా ఆధారాలు దొరకలేదా? 4 00:00:16,350 --> 00:00:17,768 ఉపయోగపడేవి కాదు. 5 00:00:18,853 --> 00:00:22,815 మమ్మల్ని ఛేదించమని చెప్పినవి, పరిశోధించాలని లేదు. 6 00:00:23,733 --> 00:00:25,443 ఫిన్లీతో దాని గురించి మాట్లాడావా? 7 00:00:26,485 --> 00:00:29,488 అతను దగ్గరున్నా కూడా నన్ను విస్మరిస్తూ ఉంటాడు. 8 00:00:29,572 --> 00:00:32,408 రాస్కో, టీల్‌ను కొట్టాక, అతను నాకు కనిపించలేదు. 9 00:00:32,408 --> 00:00:34,660 నేను, బేకర్ ఎవరికి వాళ్లుగా ఉంటాము. 10 00:00:34,744 --> 00:00:38,456 నేను పాల్‌కు ఈరోజు మళ్ళీ కాల్ చేశాను. చార్లీకి కూడా. 11 00:00:41,459 --> 00:00:42,918 వాళ్ళు ఫోన్ ఎత్తడం లేదు. 12 00:00:43,878 --> 00:00:46,839 వాళ్ళు కనిపించకుండా పోయారు. 13 00:00:48,758 --> 00:00:51,177 మనం కూడా వదిలి వెళ్ళిపోవాలేమో. 14 00:00:51,177 --> 00:00:54,346 మి. క్లైనర్ చనిపోవడంతో, మీరు ఇదంతా పరిష్కరించినా, 15 00:00:54,430 --> 00:00:57,975 ఈ పట్టణం అతను రాకముందు ఎలా ఉండేదో తిరిగి అలా అవుతుంది. 16 00:00:58,642 --> 00:01:00,853 నా తల్లిదండ్రులు టుపెలోకు రమ్మంటున్నారు. 17 00:01:00,853 --> 00:01:05,524 నాకు తెలుసు. త్వరలోనే మనకు ఉచితంగా పిల్లలను చూసుకునే వాళ్ళు కావాలి. 18 00:01:07,318 --> 00:01:10,446 - మనం అందరికీ ఎప్పుడు చెప్పవచ్చు? - త్వరలోనే. 19 00:01:34,094 --> 00:01:39,016 రీచర్ 20 00:01:47,358 --> 00:01:52,029 {\an8}అట్లాంటా, జార్జియా 21 00:01:54,949 --> 00:01:58,869 {\an8}మా పిల్లలు ఎన్‌వైకి వెళ్ళారు, నాకు ఈ పిచ్చి టీ షర్ట్ తెచ్చారు 22 00:01:58,953 --> 00:02:00,079 {\an8}టాక్సీ. 23 00:02:00,830 --> 00:02:02,373 ఇక్కడ! హాయ్! 24 00:02:13,634 --> 00:02:16,095 జర్మనీ. కొత్త సాహసం, కదా? 25 00:02:16,095 --> 00:02:18,264 ఇది కొత్త సాహసం కాదు. 26 00:02:18,264 --> 00:02:22,434 - ఇది శిక్ష. జర్మనీ విసుగ్గా ఉంది. - ఈసారి భిన్నంగా ఉంటుంది. 27 00:02:25,020 --> 00:02:27,565 నా పిల్లలను చూడండి. మీరు చాలా అయోమయంలో ఉన్నారు. 28 00:02:27,565 --> 00:02:31,485 మీరు మంచి వాళ్ళకు శిక్షపడడం, చెడ్డ వాళ్ళకు కోరుకున్నది దక్కడం చూశారు, 29 00:02:31,569 --> 00:02:33,070 అలా ఎందుకో అర్థం కాదు. 30 00:02:33,070 --> 00:02:37,116 నేను మీకు ఒకటి చెబుతాను, అది ఇప్పుడు అర్థవంతంగా అనిపించకపోవచ్చు, 31 00:02:37,116 --> 00:02:39,952 కానీ ఏదో రోజు మీరు పెద్దయ్యాక అర్థవంతంగా ఉండవచ్చు. 32 00:02:40,995 --> 00:02:44,415 జో, నువ్వు ప్రపంచ సమస్యలన్నీ తీర్చనవసరం లేదు. 33 00:02:44,415 --> 00:02:46,625 కొన్ని పరిష్కరిస్తే చాలు. 34 00:02:46,709 --> 00:02:51,297 రీచర్, నీకు నీ వయసు ఉన్న ముగ్గురబ్బాయిల బలం ఉంది. 35 00:02:51,297 --> 00:02:53,507 ఆ బలంతో నువ్వు ఏం చేస్తావు? 36 00:02:57,261 --> 00:02:59,471 నువ్వు సరైనది చేయాలి. 37 00:03:30,878 --> 00:03:32,004 దుస్తులు బాగున్నాయి. 38 00:03:32,004 --> 00:03:34,548 ఇంతకుముందు బట్టలమీద రక్తం ఉంది. 39 00:03:34,632 --> 00:03:37,676 అందులో కొంత నాదే. కత్తి. తుపాకీ. 40 00:03:38,886 --> 00:03:39,887 సెంటర్ కన్సోల్. 41 00:03:48,062 --> 00:03:51,607 - అయితే, నీకు న్యూయార్క్‌లో ఏమి తెలిసింది? - అదంతా కాగితం గురించి. 42 00:03:51,607 --> 00:03:53,901 సిరా దొరకడం సులభం, ప్లేట్ తయారు చేయవచ్చు. 43 00:03:53,901 --> 00:03:56,737 సరైన కాగితం దొరకడమే కష్టం. 44 00:03:56,737 --> 00:03:59,281 - ఇంకా? - దేశంలో ఆ కాగితం తయారు చేసేది 45 00:03:59,365 --> 00:04:03,535 ఒకే చోట, జో ఆ ప్రదేశానికి సింగ్ సింగ్‌లా అత్యంత భద్రత కల్పించాడు. అయితేే... 46 00:04:04,161 --> 00:04:06,789 - అతను చేయకపోతే తప్ప. - అతను చేయకపోతే తప్ప. 47 00:04:07,915 --> 00:04:11,210 జోకు తెలియని అవినీతిపరులు ఎవరో లోపల ఉండి ఉంటారు. 48 00:04:11,210 --> 00:04:13,963 హబుల్ కరెన్సీ మేనేజర్, నోట్లతో వ్యవహరించాడు, 49 00:04:13,963 --> 00:04:17,800 అమ్ముడుపోయిన సరఫరాదారు దగ్గర పని చేసే ఎవరైనా అయి ఉండవచ్చు. 50 00:04:17,800 --> 00:04:19,885 సరే. ఇంకేమయినా? 51 00:04:19,969 --> 00:04:22,429 వెనిజులా వ్యక్తులలో ఒకరిని కలిశాను. 52 00:04:22,513 --> 00:04:24,306 ఏం జరిగింది? 53 00:04:24,390 --> 00:04:26,225 అతన్ని చంపేశాను. 54 00:04:29,812 --> 00:04:33,023 నన్ను గ్యారేజీకి తీసుకెళ్ళు. బెంట్లీని తీసుకోవాలి. 55 00:04:34,566 --> 00:04:38,946 నేను ముందుగా ఒకచోట ఆగాలి. నువ్వు కారులోనే ఉండు. 56 00:04:42,616 --> 00:04:46,620 మి. క్లైనర్‌కు మార్‌గ్రేవ్‌లో ఎక్కువ రక్త సంబంధీకులు లేరు, 57 00:04:46,704 --> 00:04:48,872 అతని కొడుకు, మేనల్లుడు తప్ప. 58 00:04:48,956 --> 00:04:52,459 కానీ పట్టణం అంతా అతనికి కుటుంబం అనిపిస్తుంది. 59 00:04:52,543 --> 00:04:56,171 అతను మమ్మల్ని పిల్లల్లా చూసుకున్నాడు. 60 00:04:56,255 --> 00:05:00,801 "నీతిమంతులు నశిస్తారు, అది ఎవరూ మనసులో పెట్టుకోరు. 61 00:05:01,927 --> 00:05:04,138 "భక్తులు తీసుకెళ్ళబడతారు, 62 00:05:04,972 --> 00:05:10,853 "దుష్టులనుండి తప్పించబడడానికి, నీతిమంతులను తీనుకెళ్ళారని ఎవరూ అర్థం చేసుకోరు. 63 00:05:12,813 --> 00:05:16,442 "నిక్కచ్చిగా జీవించిన వారు ప్రశాంతతను పొందుతారు, 64 00:05:19,445 --> 00:05:22,573 "వాళ్ళకు చావులో విశ్రాంతి దక్కుతుంది." 65 00:05:56,523 --> 00:06:00,027 - ఏం చేస్తున్నావు? - నివాళులు అర్పిస్తున్నాను. 66 00:06:00,027 --> 00:06:02,654 నిజంగానా? నేను ఏం అనుకుంటున్నానో తెలుసా? 67 00:06:04,031 --> 00:06:05,616 నువ్వు అతనిని చంపేశావనుకుంటా. 68 00:06:07,659 --> 00:06:11,288 ఆయనను ముక్కలు చేసినట్టే నేను నిన్ను ముక్కలు చేస్తే ఎలా ఉంటుంది? 69 00:06:15,584 --> 00:06:18,796 ఒకటి, నేను మీ మామయ్యకు నా నివాళులు అర్పించడం లేదు 70 00:06:18,796 --> 00:06:20,672 ఎందుకంటే నాకు అతనంటే గౌరవం లేదు. 71 00:06:21,507 --> 00:06:23,884 కానీ అతను ఈ పట్టణానికి కావాల్సిన వ్యక్తి, 72 00:06:23,884 --> 00:06:26,929 మార్‌గ్రేవ్‌కు చీఫ్ డిటెక్టివ్‌గా నివాళులర్పిస్తున్నా. 73 00:06:28,138 --> 00:06:34,103 రెండు, అడుగు వెనుకకు వెయ్, బాబు, లేదా ఆ సమాధిలో ఇద్దరు క్లైనర్లు ఉంటారు. 74 00:06:37,231 --> 00:06:38,899 నీ సంగతి తరువాత చూస్తా, ఫిన్లీ. 75 00:06:56,500 --> 00:06:58,043 అది బాగా జరిగినట్టు ఉంది. 76 00:06:58,877 --> 00:06:59,753 నోరుమూసుకో. 77 00:07:02,589 --> 00:07:04,258 మనం వెళ్ళి కారు తీసుకుందాం. 78 00:07:10,556 --> 00:07:12,808 ఈమధ్య రాస్కో నీకు ఫోన్ చేసిందా? 79 00:07:12,808 --> 00:07:15,561 లేదు, కానీ ఈరోజు పికార్డ్ నుండి ఫోన్ రావాలి. 80 00:07:27,156 --> 00:07:31,326 హే, బెంట్లీ బాబూ. క్షమించండి బాస్, తిరిగి మధ్యాహ్నం రండి. 81 00:07:31,410 --> 00:07:33,954 ఇంకా దాని రెండు కిటికీలకు టింట్ వేయించాలి. 82 00:07:33,954 --> 00:07:34,955 చాలా మంచిది. 83 00:07:34,955 --> 00:07:36,582 అది సగం చేసింది తీసుకెళతారా? 84 00:07:36,582 --> 00:07:39,501 రాక్ స్టార్లకు మాత్రమే నాలుగు కిటికీలకు టింట్ కావాలి. 85 00:07:39,585 --> 00:07:41,003 మొత్తం డబ్బు చెల్లిస్తాను. 86 00:07:45,215 --> 00:07:47,885 మీ ఇష్టం, చీఫ్. నేను అది తీసుకువస్తాను. 87 00:07:47,885 --> 00:07:50,888 టిమ్, చమురు పడిన చోట పిల్లి చెత్త వెయ్. 88 00:07:53,056 --> 00:07:56,268 నీకు ఆ నకిలీ నోట్లను ఖర్చుపెట్టడం సౌకర్యంగా ఉంది. 89 00:07:56,268 --> 00:07:58,103 నీకు ఏదైనా కొనమంటావా? 90 00:07:58,187 --> 00:08:00,814 కొన్ని జీన్స్, హాల్ అండ్ ఓట్స్‌ కచేరీకి టికెట్లు? 91 00:08:08,530 --> 00:08:10,282 అవును, నేను కెప్టెన్ ఫిన్లీని. 92 00:08:15,120 --> 00:08:17,206 పిల్లి చెత్త 93 00:08:21,919 --> 00:08:23,462 సరే, వెంటనే వస్తున్నాను. 94 00:08:27,758 --> 00:08:29,176 ఏం జరుగుతోంది? 95 00:08:43,899 --> 00:08:46,193 మన ప్రశ్నను ఇది పరిష్కరిస్తుందనుకుంటా. 96 00:08:49,154 --> 00:08:50,656 ఏది? 97 00:08:50,656 --> 00:08:53,367 స్టీవెన్‌సన్ అవినీతిపరుడన్నది. భాగమయ్యే ఉండడంతో 98 00:08:53,367 --> 00:08:55,661 మోరిసన్లలానే జరిగింది. 99 00:08:55,661 --> 00:08:57,287 ఇది అది ఒకటే కాదు. 100 00:08:57,371 --> 00:09:00,374 మోరిసన్‌ను చంపింది సందేశం పంపినందుకు. 101 00:09:01,416 --> 00:09:03,627 - ఇది భిన్నమైనది. - అది ఎలా? 102 00:09:03,627 --> 00:09:06,255 సరే, ఉదాహరణకు, వాళ్ళు ఇతని వృషణాలను వదిలేశారు. 103 00:09:06,755 --> 00:09:09,216 - నేను చూసిన మొదటి విషయం అదే. - అవును. 104 00:09:09,216 --> 00:09:12,970 స్టీవెన్‌సన్ దిగ్భ్రాంతి చెందకూడదని, తెలివితో ఉండాలనుకున్నారు. 105 00:09:12,970 --> 00:09:14,972 అతను చూడాలని అనుకున్నారు. 106 00:09:14,972 --> 00:09:16,598 టేప్, అద్దాలు... 107 00:09:16,682 --> 00:09:19,059 ఇతని ముందే భార్యను చిత్రహింసలు పెట్టారు. 108 00:09:19,059 --> 00:09:22,479 అతను చూడలేని చోటంటూ లేదు. దేవుడా. 109 00:09:22,479 --> 00:09:24,648 ఇది సమాచారం సేకరించడానికి. 110 00:09:25,565 --> 00:09:27,693 అంటే స్టీవెన్‌సన్ ఇందులో భాగం కాదు. 111 00:09:28,151 --> 00:09:30,946 డాసన్‌కు తన ట్రక్ కప్పుపైన రంధ్రం కనిపించి ఉంటుంది, 112 00:09:30,946 --> 00:09:32,823 మనం సమీపిస్తున్నామని తెలుసు. 113 00:09:32,823 --> 00:09:36,743 మనం కనిపించకుండా పోయాము, అందుకని తరువాతి ఉత్తమ మూలం. 114 00:09:36,827 --> 00:09:38,829 స్టీవెన్‌సన్ ఇంకా హబుల్ ఒక కుటుంబం. 115 00:09:38,829 --> 00:09:41,373 అతను రాస్కోతో, నీతో, నాతో మాట్లాడడం చూశాడు. 116 00:09:41,373 --> 00:09:45,752 ఇతను వాళ్ళతో పనిచేస్తున్నాడని మనం, మనతో పనిచేస్తున్నాడని వాళ్ళు అనుకున్నారు. 117 00:09:45,836 --> 00:09:49,214 ఇతన్ని మనతో చేర్చుకొనుంటే ఈ ఇద్దరినీ రక్షించగలిగే వాళ్ళమేమో. 118 00:09:50,465 --> 00:09:51,341 ముగ్గురిని. 119 00:09:54,011 --> 00:09:56,305 ఫిన్లీ, రీచర్, ఒక్క మాట. 120 00:10:11,028 --> 00:10:12,070 ఏం కావాలి? 121 00:10:14,197 --> 00:10:15,574 మిమ్మల్ని తొలగిస్తున్నాను. 122 00:10:16,825 --> 00:10:17,909 ఏ కారణంగా? 123 00:10:17,993 --> 00:10:19,578 మీరు ఈ పనికి సరిపోరు. 124 00:10:19,578 --> 00:10:21,663 ఇంకెంత మంది చనిపోవాలి 125 00:10:21,747 --> 00:10:24,041 ఇది మీ తరం కాదని ఒప్పుకోవడానికి? 126 00:10:24,041 --> 00:10:27,252 నన్ను కొట్టిన చిన్న పోలీసు పిల్లను పట్టుకోలేకపోయావు. 127 00:10:27,336 --> 00:10:29,254 ఈ పట్టణం పార్శ్వ గూనిలా వంకరగా ఉంది, 128 00:10:29,338 --> 00:10:31,965 ఈమధ్యే వచ్చిన పోలీసును బలవంతంగా పంపిస్తున్నారా? 129 00:10:32,049 --> 00:10:33,425 నీకు సహాయం చేస్తున్నాను. 130 00:10:33,425 --> 00:10:35,844 నీ మీద ఇంకా మరక పడకముందే వెళ్ళిపో, 131 00:10:35,844 --> 00:10:38,972 కనీసం సెక్యూరిటీ గార్డ్‌గా అన్నా జీతం అందుకుంటావు. 132 00:10:39,056 --> 00:10:41,350 స్టేషన్‌కు వెళ్ళి, నీ వస్తువులు సర్దుకుని, 133 00:10:41,350 --> 00:10:44,394 నీ తుపాకీ, బ్యాడ్జ్ నా బల్లపై పెట్టి వెళ్ళిపో. 134 00:10:45,187 --> 00:10:47,689 ఇంకా నువ్వు, నువ్వు పోలీసువు కాదు. 135 00:10:48,482 --> 00:10:51,485 నా సంఘటనా స్థలం నుండి వెళ్ళిపో లేదా అరెస్ట్ చేస్తాను. 136 00:10:51,485 --> 00:10:54,905 ఒక మంచి మనిషిని సమాధి చేశాను, మరొకరి పేగులు బయటకు చూశాను, 137 00:10:54,905 --> 00:10:57,366 ఇంక ఆమె సంగతి చెప్పలేను. పరీక్షించవద్దు. 138 00:10:57,366 --> 00:11:00,243 ఇక, నేను వార్‌బర్టన్ కౌంటీకి ఫోన్ చేసి, 139 00:11:00,327 --> 00:11:02,496 అసలైన పోలీసులను కొంతమందిని పంపమంటాను. 140 00:11:06,500 --> 00:11:09,961 మరో మనిషి నేలకూలకూడదని నన్ను తొలగిస్తున్నాడు. 141 00:11:10,045 --> 00:11:12,172 మనం ఇప్పుడు ఆధారాలు చూడలేము. 142 00:11:12,172 --> 00:11:15,509 మనం ల్యాబ్‌లోవి జాస్పర్ నుండి పొందవచ్చేమో. 143 00:11:15,509 --> 00:11:16,635 హే. 144 00:11:16,635 --> 00:11:19,513 స్టీవెన్‌సన్ తల్లిదండ్రులకు జరిగింది చెప్పాలి. 145 00:11:19,513 --> 00:11:23,100 నేను ఇకపై పోలీసును కాకపోయినా, అతను నా కింద పని చేశాడు. 146 00:11:23,100 --> 00:11:25,018 నేను వాళ్ళ కళ్ళల్లోకి చూసి, 147 00:11:25,102 --> 00:11:28,188 వాళ్ళు తమ కొడుకును, కోడలిని పోగొట్టుకున్నారని చెప్పాలి. 148 00:11:28,188 --> 00:11:29,523 ఇంకా మనవడిని. 149 00:11:31,024 --> 00:11:31,983 అవును. 150 00:11:32,901 --> 00:11:36,029 నీకు కోపంగా ఉందని తెలుసు. నాకూ ఉంది. 151 00:11:36,947 --> 00:11:39,241 కానీ నేను వెళ్ళాక ఏ పిచ్చిపని చేయకు. 152 00:11:39,241 --> 00:11:42,202 ప్రణాళికను ఆచరించు. హబుల్ ఇంట్లో ఏమైనా దొరుకుతుందేమో. 153 00:11:43,120 --> 00:11:44,037 చేస్తాను. 154 00:11:44,121 --> 00:11:47,165 ముందుగా, మార్‌గ్రేవ్ చివరి పోలీసును భోజనానికి పిలుస్తా. 155 00:11:56,550 --> 00:11:58,176 నీ ఆహారాన్ని ముట్టుకోలేదు. 156 00:11:59,136 --> 00:12:00,804 ఆకలిగా లేదు. 157 00:12:01,638 --> 00:12:03,682 స్టీవెన్‌సన్ గురించి బాధగా లేదా? 158 00:12:05,058 --> 00:12:07,477 అలా ఎందుకు అడుగుతున్నావు? 159 00:12:08,854 --> 00:12:11,523 ఆ పిల్లాడు పేపర్‌బాయ్‌గా ఉన్నప్పటి నుండి తెలుసు. 160 00:12:12,566 --> 00:12:15,944 మా ఆంటీ అతని భార్యకు హై స్కూల్‌లో బృంద గానం నేర్పింది, అది... 161 00:12:16,820 --> 00:12:17,821 అది ఏంటి? 162 00:12:19,656 --> 00:12:22,242 దాని కోసం ఏడవడం వలన ఏం ఉపయోగం లేదు. 163 00:12:22,868 --> 00:12:27,038 వారిని గౌరవించడం అంటే అది ఎవరు చేశారో కనుగొని, వారిని చంపేయ్. 164 00:12:29,332 --> 00:12:33,170 స్టీవెన్‌సన్ ఎవరినైనా జైలులో పెడితే, వైరం ఏర్పడిందా? 165 00:12:33,170 --> 00:12:35,422 మోరిసన్ చేశాడని అనుకున్న టీల్ లాగా? 166 00:12:36,798 --> 00:12:38,133 నువ్వు అనుకోనట్టు ఉంది. 167 00:12:38,133 --> 00:12:39,926 టీల్ సిద్ధాంతం అర్థం లేనిది. 168 00:12:41,136 --> 00:12:43,555 - అది మీకు ప్యాక్ చేసి ఇమ్మంటారా? - చేయండి. 169 00:12:43,555 --> 00:12:45,265 పీచ్ పై, బంగారం. 170 00:12:45,265 --> 00:12:46,683 మీ సంగతి ఏంటి, బంగారం? 171 00:12:46,683 --> 00:12:48,643 - నేను-- - పై కాకుండా ఇంకేదయినా. 172 00:12:48,727 --> 00:12:51,313 ఆఫీసర్ బేకర్ చివరిది ఆర్డర్ చేశారు. 173 00:12:51,313 --> 00:12:53,398 సమయం ఎక్కువైతే అవకాశాలు పోతాయి, రీచర్. 174 00:12:53,482 --> 00:12:55,984 ఇక్కడ రాష్ట్రంలోనే మంచి పీచ్ పై దొరుకుతుంది. 175 00:12:55,984 --> 00:12:57,694 నేనూ అదే విన్నాను. 176 00:12:57,694 --> 00:12:59,696 నాకు ఏమీ వద్దు, ధన్యవాదాలు. 177 00:13:00,739 --> 00:13:02,908 టీల్ సరైనవాడు కాదనిపిస్తే, 178 00:13:02,908 --> 00:13:05,827 మరి ఎవరు వీళ్ళందరినీ చంపుతున్నారని అనుకుంటున్నావు? 179 00:13:05,911 --> 00:13:09,164 - నాకు ఎందుకు చెబుతున్నావు? - ముందు రెండో ప్రశ్న. 180 00:13:12,918 --> 00:13:15,212 మార్‌గ్రేవ్‌లో నేను నమ్మగలిగేది నిన్నే. 181 00:13:15,212 --> 00:13:18,215 అది నిజమే. అలా అని ఎందుకు అంటున్నావు? 182 00:13:18,215 --> 00:13:22,552 మోరిసన్, క్లైనర్, స్టీవెన్‌సన్‌లు అందరూ నాటకీయ పద్ధతుల్లో చంపబడ్డారు. 183 00:13:22,636 --> 00:13:26,640 ఎవరో సందేశం పంపాలని చూస్తున్నారు. పొరపాటు చేస్తే ఇదే జరిగేది. 184 00:13:26,640 --> 00:13:28,934 వాళ్ళు రాస్కో వెనుక కూడా పడ్డారు. 185 00:13:28,934 --> 00:13:33,104 కానీ నీకు వాళ్ళు ఎవరి వెనుకపడలేదో తెలుసా? నీ వెనుక పడలేదు. 186 00:13:33,188 --> 00:13:35,148 అంటే నువ్వు అందులో భాగం కాదు. 187 00:13:36,233 --> 00:13:37,817 కానీ బహుశా నువ్వు భాగమేనేమో. 188 00:13:37,901 --> 00:13:41,071 ఇదంతా నువ్వు వచ్చాక మొదలయింది, కదా? 189 00:13:41,071 --> 00:13:42,906 నేను నిన్ను ఎందుకు నమ్మాలి? 190 00:13:42,906 --> 00:13:45,367 అది నిన్ను నీ మొదటి ప్రశ్నకు తీసుకెళుతుంది. 191 00:13:45,367 --> 00:13:49,829 ఎవరు వీళ్ళందరినీ చంపుతున్నారు? క్లైనర్ హత్యా సమయంలో మెంఫిస్‌లో ఉన్నాను. 192 00:13:49,913 --> 00:13:53,458 స్టీవెన్‌సన్‌కు న్యూయార్క్‌లో, రాస్కోను వెంబడించినప్పుడు అలబామాలో. 193 00:13:53,542 --> 00:13:55,669 జాబ్లింగ్, మా అన్నయ్య అప్పుడు ఫ్లోరిడాలో. 194 00:13:55,669 --> 00:13:58,380 బస్ సంస్థ, ఎఫ్ఏఏ రికార్డులు అవి ధ్రువీకరిస్తాయి. 195 00:13:58,380 --> 00:14:01,299 నాకు గట్టి సాక్ష్యం ఉంది. నువ్వు సరిచూడవచ్చు. 196 00:14:03,009 --> 00:14:06,721 చేశాను. నేను బయటనుండి వచ్చిన వారిని గమనిస్తూ ఉంటాను. 197 00:14:07,764 --> 00:14:08,640 అవునా? 198 00:14:09,933 --> 00:14:13,311 ఇద్దరికీ తెలుసు బయటనుండి మార్‌గ్రేవ్‌కు వచ్చింది నేనే కాదు. 199 00:14:16,606 --> 00:14:18,608 నువ్వు అనేది నీ స్నేహితుడు, ఫిన్లీని. 200 00:14:19,234 --> 00:14:20,777 అతను నా స్నేహితుడు కాదు. 201 00:14:21,778 --> 00:14:24,489 జోను చంపినవారిని తెలుసుకునేందుకు తనను వాడుకుంటున్నా. 202 00:14:25,073 --> 00:14:28,952 కానీ నేను ఇదంతా అవినీతిపరులైన పోలీసుల గురించి అనుకున్నాను. 203 00:14:28,952 --> 00:14:32,872 నువ్వు నీతిపరుడవు. టీల్ చంపడం మొదలయ్యాకే చీఫ్ అయ్యాడు. 204 00:14:32,956 --> 00:14:34,499 ఫిన్లీ మాత్రమే మిగిలాడు. 205 00:14:34,583 --> 00:14:37,419 హత్యలు జరిగినప్పుడు అతను మార్‌గ్రేవ్‌లోనే ఉన్నాడు. 206 00:14:37,419 --> 00:14:41,172 నేను పట్టణం వదిలినప్పుడల్లా, తను ఒంటరిగా ఉన్నాడు, మరొకరు చనిపోయారు. 207 00:14:43,717 --> 00:14:45,343 కానివ్వు, బేకర్. 208 00:14:45,427 --> 00:14:49,431 నేను స్టేషన్‌కు వచ్చిన నిమిషమే, మీ ఇద్దరి మధ్య ద్వేషం పసిగట్టాను. 209 00:14:49,431 --> 00:14:52,100 ఏదో ఫిన్లీ గురించి సరిగా లేదు. నీకది తెలిసింది. 210 00:14:55,270 --> 00:14:56,646 అవును, నాకు అనిపించింది. 211 00:14:57,731 --> 00:15:01,776 ఒక వీడ్కోలు సంచి, ఒక స్వర్గం ముక్క. 212 00:15:02,861 --> 00:15:06,197 - ఇంకేమయినా కావాలంటే, నాకు తెలియజేయండి. - ధన్యవాదాలు. 213 00:15:07,157 --> 00:15:09,826 దీని వెనుక ఫిన్లీ ఉన్నాడు, నేను అది నిరూపిస్తాను. 214 00:15:09,826 --> 00:15:13,788 ఇది ఆలోచించు, అతనికి మా అన్నయ్య షూలో హబుల్ నంబర్ దొరికింది, 215 00:15:13,872 --> 00:15:16,499 తరువాత హబుల్ భయపడి, హత్య చేసినట్టు ఒప్పుకున్నాడా? 216 00:15:16,583 --> 00:15:18,251 ఇదంతా అర్థరహితంగా ఉంది. 217 00:15:20,128 --> 00:15:24,007 జోని చంపినట్టు హబుల్‌ను ఒప్పించడానికి ఫిన్లీకి ఏదో కారణం ఉండి ఉంటుంది. 218 00:15:24,007 --> 00:15:26,593 నేను ఈ రాత్రి హబుల్ ఇంటిలోకి చొరబడతాను, 219 00:15:27,677 --> 00:15:30,305 ఆ ఇంటిని పీకి పందిరేస్తాను 220 00:15:30,305 --> 00:15:34,184 హబుల్‌కు ఫిన్లీకి మధ్య నేరుగా సంబంధం ఉందని నాకు ఆధారం దొరికేవరకు. 221 00:15:36,019 --> 00:15:37,020 మంచిది. 222 00:15:38,313 --> 00:15:41,816 నీకు ఏదైనా దొరికితే, నేరుగా నా దగ్గరకు తీసుకురా. 223 00:15:41,900 --> 00:15:43,360 నువ్వు కూడా. 224 00:15:44,027 --> 00:15:45,403 నేను ఎక్కడ ఉంటానో తెలుసుగా. 225 00:15:46,738 --> 00:15:47,864 ఖచ్చితంగా. 226 00:16:30,782 --> 00:16:31,783 వేటకు వెళుతున్నావా? 227 00:16:32,659 --> 00:16:34,869 - అవును. - ఇంకేమయినా కావాలా? 228 00:16:34,953 --> 00:16:38,581 - జింక అరుపుల సాధానాలు ఈరోజే వచ్చాయి. - జింకలను వేటాడడం లేదు. 229 00:16:40,250 --> 00:16:42,168 నాకు ఒక బ్లాక్‌జాక్ ఇవ్వు. 230 00:17:45,523 --> 00:17:47,108 {\an8}గమనికలు మరియు హెచ్చరికలు తీవ్ర తుఫాను గమనిక 231 00:17:47,192 --> 00:17:48,735 {\an8}...అట్లాంటిక్ తుఫాను కాలం. 232 00:17:48,735 --> 00:17:52,030 {\an8}ఈ ఏడాదిలో ఇప్పటివరకు ఇది ప్రశాంతంగా ఉండగా, 233 00:17:52,030 --> 00:17:54,115 అది మారవచ్చు. 234 00:17:54,199 --> 00:17:58,161 ఈరోజు హంటర్ తుఫాను విమానాలు రెండు విడి మిషన్‌ల మీద... 235 00:18:43,915 --> 00:18:48,461 {\an8}టుపెలో, మిసిసిపి 236 00:19:36,593 --> 00:19:40,346 స్టీవెన్‌సన్ గారు, నేను ఆస్కార్ ఫిన్లీని. 237 00:19:41,514 --> 00:19:43,016 మీ అబ్బాయితో పని చేశాను. 238 00:20:35,735 --> 00:20:40,239 లాగ్రేంజ్, కారల్టన్, మాంచెస్టర్, మార్‌గ్రేవ్, పీచ్‌ట్రీ నగరం, వుడ్‌ల్యాండ్, 239 00:20:40,323 --> 00:20:44,285 గ్రీన్‌విల్, జెబ్యులాన్ ప్రాంతాలకు వరద హెచ్చరిక జారీ చేయబడింది. 240 00:20:44,369 --> 00:20:46,829 గ్రేటర్ మకాన్ ప్రాంతం ఇంకా పరిశీలనలో ఉంది, 241 00:20:46,913 --> 00:20:51,459 గంటకు మూడు అంగుళాల వర్షం పడితే అది మారవచ్చు. 242 00:21:20,655 --> 00:21:22,198 ...మెట్రో ప్రాంతంలో కొన్ని. 243 00:21:22,198 --> 00:21:26,160 కొన్ని లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురవుతున్నట్టు నివేదికలు అందాయి. 244 00:21:26,244 --> 00:21:29,038 అది గుర్తుంచుకోండి, ముఖ్యంగా చీకటిలో. 245 00:21:29,122 --> 00:21:34,002 అది ఎంత లోతుగా ఉంటుందో చెప్పడం కష్టం చెరువులు మరియు ప్రవహించే నీరు చాలా... 246 00:21:58,192 --> 00:22:03,031 వార్‌బర్టన్ కౌంటీలోని ఒక వీక్షకుడు మాకు అతని నేలమాళిగలో ఈ వరదల వీడియో పంపారు. 247 00:22:03,031 --> 00:22:05,783 అతని సంప్ పంప్ ఆపలేకపోతుందని చెప్పాడు... 248 00:22:54,707 --> 00:22:56,501 అతనికి ఏం కావాలో చూడు. 249 00:23:21,192 --> 00:23:24,278 ఇంటిలోనే ఉండండి. మెరుపులు ప్రమాదకరం. 250 00:23:24,362 --> 00:23:28,741 సురక్షిత ఆశ్రయాలు ఇవే, ఇళ్ళు, వ్యాపార సముదాయాలు, దృఢమైన పైకప్పుల వాహనాలు 251 00:23:28,825 --> 00:23:30,868 కిటికీలు మూసి ఉంచినంతవరకు. 252 00:23:30,952 --> 00:23:33,496 ఒకవేళ మీరు ఈ తుఫానులో చిక్కుకుపోతే, 253 00:23:33,496 --> 00:23:37,625 ఎత్తైన ప్రాంతాలకు దూరంగా ఉండండి, ఒక్క చెట్టు కింద ఆశ్రయం పొందకండి... 254 00:23:57,228 --> 00:23:59,105 లాగ్రేంజ్, డగ్లస్‌విల్, కారల్టన్, 255 00:23:59,105 --> 00:24:02,275 మాంచెస్టర్, మార్‌గ్రేవ్, పీచ్‌ట్రీ నగరం, 256 00:24:02,275 --> 00:24:05,361 వుడ్‌ల్యాండ్, ఫ్రాంక్లిన్, జంక్షన్ సిటీ, యూనియన్, 257 00:24:05,361 --> 00:24:08,281 వెస్టన్, హామిల్టన్, ఆర్చర్డ్ హిల్, గ్రీన్‌విల్ 258 00:24:08,281 --> 00:24:12,535 ఇంకా జెబ్యులాన్‌తోపాటు గ్రేటర్ మేకన్‌కు వరద హెచ్చరికలు జారీ చేయబడ్డాయి. 259 00:24:12,535 --> 00:24:16,455 ఇప్పుడు ఐ-75 తూర్పు ప్రాంతాలను జాబితాలో జత చేస్తున్నాము. 260 00:28:00,846 --> 00:28:04,850 జాబ్లింగ్ గ్యారేజీ క్లైనర్‌పై గ్రే ఫైల్ 261 00:28:08,687 --> 00:28:13,234 {\an8}అట్లాంటా, జార్జియా 262 00:28:21,867 --> 00:28:22,910 రీచర్. 263 00:28:22,910 --> 00:28:24,495 నేను అది కనుగొన్నాను. 264 00:28:24,495 --> 00:28:27,248 వాళ్ళు డబ్బు ఎలా తయారు చేస్తున్నారో తెలుసుకున్నా. 265 00:28:27,248 --> 00:28:28,999 ఏంటి? ఎలా? 266 00:28:29,083 --> 00:28:32,294 కొలంబియా ఫ్రొఫెసర్ అంతా కాగితం గురించే అని చెప్పింది. 267 00:28:32,378 --> 00:28:35,798 వాళ్ళకు కాగితం ఎక్కడ నుండి వచ్చిందో జో ఏనాడు తెలుసుకోలేకపోయాడు. 268 00:28:35,798 --> 00:28:39,051 నేను అంతా ప్రయాణించాను, అన్ని రకాల కరెన్సీతో వ్యవహరించాను. 269 00:28:39,135 --> 00:28:41,887 యూఎస్ బ్యాంక్‌నోట్ల విశిష్టత ఏంటో తెలుసా? 270 00:28:41,971 --> 00:28:43,764 డాలర్లు అన్నీ ఒకే సైజులో ఉంటాయి. 271 00:28:43,848 --> 00:28:47,601 డాలర్ నోటు సిరా మీద బ్లీచ్ వేస్తే, కాగితం వస్తుంది దానిపై కావాల్సిన 272 00:28:47,685 --> 00:28:49,311 విలువ తిరిగి ముద్రించవచ్చు. 273 00:28:49,395 --> 00:28:51,355 హబుల్ నైపుణ్యంగల కరెన్సీ మేనేజర్. 274 00:28:51,439 --> 00:28:54,191 అతను క్లైనర్ డబ్బును 1 డాలర్ తాజా నోట్లుగా 275 00:28:54,275 --> 00:28:57,111 నగదు వ్యాపార పరిశ్రమలు ఆదాయం దాచే వాటినుండి పొందాడు. 276 00:28:57,111 --> 00:29:01,657 చిన్నమొత్తం లోన్ సేవలు, కాసినోలు, వలస పొరుగు ప్రాంతాల రిటైల్ వ్యాపారాలు. 277 00:29:01,657 --> 00:29:05,453 ఒక డాలర్ నోట్లను మార్‌గ్రేవ్ నుండి అన్ని ప్రాంతాలకు రవాణా చేశాడు. 278 00:29:05,453 --> 00:29:09,582 ఒక్క నోటు కనిపించకపోయినా, సౌదీ అరేబియాలా నీ చేతులు కోసేస్తాను. 279 00:29:09,582 --> 00:29:12,918 క్లైనర్ కాగితానికి హానీ కలగకుండా సిరాను తొలగించేది ఏదో 280 00:29:13,002 --> 00:29:14,587 తయారు చేసి ఉంటాడు. 281 00:29:14,587 --> 00:29:18,090 ఈ ప్రక్రియలో రసాయనాలు చెస్టర్, మిసిసిప్పీని నాశనం చేశాయి. 282 00:29:18,174 --> 00:29:20,259 ఈపీఏ ఏజెంట్‌ను చంపడంలో అర్థం ఉంది. 283 00:29:20,259 --> 00:29:23,512 దొంగనోట్ల ముద్రణ ఆపరేషన్‌ను రక్షించడానికి అనుకోవచ్చు. 284 00:29:23,596 --> 00:29:26,474 క్లైనర్ దాన్ని మరో విధంగా రక్షించాడు. పశుగ్రాసం. 285 00:29:27,641 --> 00:29:29,143 నమ్మశక్యంగా లేదు. 286 00:29:29,143 --> 00:29:32,396 చమురు చిందిన మరకలకు పిల్లి చెత్తను ఎందుకు వాడతారో తెలుసా? 287 00:29:32,480 --> 00:29:34,398 ఇందులో డయాటోమాసియస్ మట్టి ఉంటుంది. 288 00:29:34,482 --> 00:29:39,195 ఈ శోషక గడ్డకట్టే ఏజెంట్‌ను కొలను ఫిల్టర్ల నుండి పురుగుల మందులదాకా వాడతారు... 289 00:29:39,195 --> 00:29:41,739 - పశుగ్రాసం. -అవును. 290 00:29:41,739 --> 00:29:45,117 భారీ మొత్తంలో డీఈ ఆర్డర్ చేస్తే, ప్రజలకు అనుమానం వస్తుంది. 291 00:29:45,201 --> 00:29:48,245 ఆవులు ఉండగా మేత కొంటే ఎవరూ పట్టించుకోరు. 292 00:29:48,329 --> 00:29:52,291 అది రుబ్బి రసాయన వ్యర్థాలను శుభ్రపరిచే ఏజెంట్‌గా తయారు చేయవచ్చు. 293 00:29:52,291 --> 00:29:55,294 అది నదిలో పడేయడం వలన దాదాపుగా అరెస్ట్ కావచ్చు... 294 00:29:55,294 --> 00:29:58,589 ఆవులతో పచ్చికబైళ్ళ కింద పాతిపెడితే అబద్ధాలూ నమ్ముతారు, 295 00:29:58,589 --> 00:30:00,966 రాష్ట్ర ఇన్స్‌పెక్టర్లను రప్పించేంత కాదు. 296 00:30:01,050 --> 00:30:04,762 అది ట్రక్కుల నిండా కొంటున్నాడు. అతని ఆపరేషన్ భారీగా ఉండి ఉంటుంది. 297 00:30:04,762 --> 00:30:09,642 ఒక డజన్ మంది అతనికి పని చేస్తున్నారేమో, డబ్బును, ముప్పును క్రమంలో పెట్టారు. 298 00:30:09,642 --> 00:30:12,811 నోట్లను కడిగాక, వాటిని ఆరబెట్టి తిరిగి ముద్రిస్తారు. 299 00:30:12,895 --> 00:30:15,231 ఒకవైపు, తరువాత మరోవైపు. 300 00:30:15,940 --> 00:30:18,984 పాత వంద నోట్లను, 1990లకు ముందువి ఉపయోగించారు, 301 00:30:19,068 --> 00:30:22,947 నేడు వాడుతున్న మ్యాగ్నటిక్ సెక్యూరిటీ స్ట్రిప్‌ను తయారు చేయనవసరం లేదు. 302 00:30:22,947 --> 00:30:27,618 కొత్త వందనోట్లను పాతగా కనిపించేలా చేస్తారు అందుకని ఎవరూ రెండో సారి చూడరు. 303 00:30:27,618 --> 00:30:30,496 ట్రక్ డ్రైవర్లు ఆ డబ్బును ఫ్లోరిడాకు తీసుకెళతారు, 304 00:30:30,496 --> 00:30:33,415 అక్కడి నుండి వెనిజులాకు వెళ్ళడానికి ఆగుతుంది. 305 00:30:33,499 --> 00:30:37,503 ఇది కేవలం ఊహాగానం మాత్రమే, మనకు బలమైన ఆధారం కావాలి. 306 00:30:37,503 --> 00:30:40,548 ఆ విడి వంద నోట్ల కంటే మించి మీ జేబులలో ఉంటాయి. 307 00:30:40,548 --> 00:30:44,718 క్లైనర్ కంపెనీకి సంబంధం ఉందనడానికి మనకు నకిలీ డబ్బు కావాలి. 308 00:30:44,802 --> 00:30:48,055 జోబ్లింగ్ గ్యారేజీని ఒక కారణంగా జో తన జాబితాలో పెట్టాడు. 309 00:30:48,055 --> 00:30:50,849 అతని ఇంట్లో ఎక్కడో కొంత డబ్బు ఉండి ఉంటుంది. 310 00:30:50,933 --> 00:30:54,144 జాబ్లింగ్ భార్య గ్యారేజీ చూపించింది. ఆ డబ్బాలలో ఏం లేదు. 311 00:30:54,228 --> 00:30:57,773 - నేను వెళ్ళి, ఆ చోటంతా వెతుకుతాను. - నీతో ఫిన్లీని తీసుకెళ్ళు. 312 00:30:57,773 --> 00:31:00,192 సరే. నీ దగ్గర అంతా ఎలా ఉంది? 313 00:31:00,276 --> 00:31:02,486 మాకు కొంత ఉత్సాహంగా ఉండింది. 314 00:31:02,570 --> 00:31:03,946 - నువ్వు బాగానే ఉన్నావా? -హా. 315 00:31:03,946 --> 00:31:07,157 అవును, ఇప్పుడు ఉన్నాము. మేము పికార్డ్ ఇంట్లో ఉన్నాం. 316 00:31:07,241 --> 00:31:10,244 చార్లీ, పిల్లలు నిద్రపోతున్నారు. నేను కాపలా ఉన్నాను. 317 00:31:10,244 --> 00:31:13,414 బహుశా ఇప్పుడు పికార్డ్ నన్ను ఏదో ఒకటి చేయనీయాలి. 318 00:31:13,414 --> 00:31:16,292 కాస్త విశ్రాంతి తీసుకో. నేను ఫిన్లీకి చెబుతాను. 319 00:31:17,209 --> 00:31:18,460 నాకు మొదట ఫోన్ చేశావా? 320 00:31:19,878 --> 00:31:21,046 అవును. 321 00:31:21,130 --> 00:31:23,340 నాకు అనిపించింది, అంటే... 322 00:31:25,217 --> 00:31:26,969 నీతో మాట్లాడాలని అనిపించింది. 323 00:31:28,512 --> 00:31:29,972 శుభరాత్రి, రాస్కో. 324 00:31:33,601 --> 00:31:34,810 అంతా బాగానే ఉందా? 325 00:31:36,437 --> 00:31:37,771 అంతకంటే బాగా ఉంది. 326 00:31:37,855 --> 00:31:41,066 రీచర్ మొత్తం విషయాన్ని అంతా కనిపెట్టేశాడనుకుంటా. 327 00:31:50,075 --> 00:31:51,160 రీచర్. 328 00:31:51,160 --> 00:31:54,788 నన్ను పీట్ జాబ్లింగ్ ఇంటి దగ్గర కలువు. ఇది పరిష్కరించబోతున్నాం. 329 00:31:57,499 --> 00:31:58,917 ఆ ఆలోచనను నిలుపు. 330 00:32:03,881 --> 00:32:05,799 - మనకు సమస్య వచ్చింది. - ఎలాంటిది? 331 00:32:05,883 --> 00:32:06,884 ముగ్గురు హంతకులు. 332 00:32:06,884 --> 00:32:10,638 ఒకరు హోటల్ దగ్గరకు, నేను ఏ గదిలో ఉన్నానో తెలుసుకోడానికేమో. 333 00:32:10,638 --> 00:32:12,765 దానికి ఎక్కువ సమయం పట్టదు. మరో ఇద్దరు? 334 00:32:13,807 --> 00:32:17,519 ముందు భయంకరంగా కనిపిస్తూ నిలబడ్డారు. వాళ్ళు నన్ను ఎలా కనుగొన్నారు? 335 00:32:17,603 --> 00:32:20,773 టీల్‌కు నువ్వు నచ్చలేదేమో, తనకు నువ్వేంటో తెలుసు. 336 00:32:20,773 --> 00:32:23,400 మరణించిన పోలీసుల తల్లిదండ్రుల కళ్ళల్లోకి చూసే రకం. 337 00:32:23,484 --> 00:32:25,319 నేను నకిలీ పేరుతో ఇక్కడ ఉన్నాను. 338 00:32:25,319 --> 00:32:28,072 నువ్వు కారును ముందు పార్క్ చేయలేదని చెప్పు. 339 00:32:32,743 --> 00:32:33,702 ఖచ్చితంగా లేదు. 340 00:32:33,786 --> 00:32:35,204 సరే. జాగ్రత్తగా గమనించు. 341 00:32:35,204 --> 00:32:38,082 "వాళ్ళు నిన్ను తీసుకెళతారు," అని అన్నది ఇక్కడికేనా? 342 00:32:38,082 --> 00:32:41,835 నువ్వు చెప్పినట్టు చేసినంతవరకు నిన్ను చంపరు. 343 00:32:41,919 --> 00:32:43,379 నీ దగ్గర తుపాకీ ఉందా? 344 00:32:46,340 --> 00:32:49,885 ఉంది, అదనపు తుపాకీ. .32 స్నబ్‌నోస్. 345 00:32:49,885 --> 00:32:52,388 సహాయానికి అరవడం కంటే మంచిది. కష్టంగా. 346 00:32:52,388 --> 00:32:54,098 సరే, నీకు కనిపించేది చెప్పు. 347 00:32:57,309 --> 00:33:00,020 నాకు నేను సమస్యలో పడ్డాను. నేను ముందు తలుపు వాడలేను. 348 00:33:00,104 --> 00:33:02,690 నీ సొంతంగా దారి చేసుకో. టీవీ పెద్దగా పెట్టు. 349 00:33:04,817 --> 00:33:06,318 {\an8}కావెండిష్, తుపాకీ పడేయ్. 350 00:33:07,653 --> 00:33:10,989 - చివరి యూనిట్‌కు ఎంత దూరంలో ఉన్నావు? - ఒక గది కింద. 351 00:33:11,073 --> 00:33:13,784 సరే, మంచిది. హోటల్ నిర్మాణం గురించి చెప్పు. 352 00:33:13,784 --> 00:33:18,414 తక్కువ అద్దె. ఒక అంతస్తు. బహుశా 60ల, 70ల నాటిది. 353 00:33:18,414 --> 00:33:21,667 చౌక షీట్ రాక్. స్టడ్‌ల మధ్య 24-అంగుళాల అంతరం. 354 00:33:21,667 --> 00:33:24,086 - పాకెట్ కత్తి ఉందా? - నేను బాయ్ స్కౌట్‌నా? 355 00:33:24,086 --> 00:33:27,172 సరే. అల్మారా నుండి కడ్డీ తియ్. 356 00:33:27,256 --> 00:33:28,924 అతను న్యాయం వైపు ఉన్నాడు. 357 00:33:28,924 --> 00:33:31,385 సరే, ఈ వెధవ కోల్బీని చంపేస్తాడు. 358 00:33:31,385 --> 00:33:34,471 -అతను అన్ని హత్యలను అంగీకరించాడు. - మనం అది అనుకోకుండా విన్నాము. 359 00:33:38,475 --> 00:33:39,935 నేను ఇది వేగంగా చేయాలి. 360 00:33:39,935 --> 00:33:42,896 - కూల్ ఎయిడ్ ప్రకటన చూశావా? - ఊరికే అంటున్నావు. 361 00:33:45,524 --> 00:33:46,817 ధన్యవాదాలు. 362 00:33:46,817 --> 00:33:48,610 ఎలా ఉన్నారు, డాక్టర్. 363 00:33:48,694 --> 00:33:49,987 ఈలోపు నేను వాళ్ళను కట్టేస్తాను. 364 00:33:49,987 --> 00:33:54,074 సరే. వాళ్ళు సినిమా తీస్తారు, ప్రత్యేకించి ఇది. 365 00:33:57,035 --> 00:33:59,288 - ఏంటిది? - నేను పోలీసును. 911కు ఫోన్ చేయండి. 366 00:34:10,591 --> 00:34:13,510 ఇది గుర్తుంచుకోండి, అబ్బాయిలు, నేను ఇంకా జైలులో లేను. 367 00:34:13,594 --> 00:34:16,513 నోరు మూసుకో. నోరు మెదిపితే అది కదలికే. 368 00:34:38,410 --> 00:34:40,204 అతను మన టైర్లను కాల్చేశాడు! పరిగెత్తండి. 369 00:34:47,127 --> 00:34:48,462 సహకారానికి ధన్యవాదాలు. 370 00:34:48,462 --> 00:34:51,757 ఎప్పుడైనా, ఫిన్లీ. జాబ్లింగ్స్ దగ్గర కలుద్దాం. 371 00:34:51,757 --> 00:34:53,509 అక్కడకు ఉదయానికల్లా వస్తాను. 372 00:35:00,724 --> 00:35:01,809 అలాగే. 373 00:35:03,143 --> 00:35:04,269 ధన్యవాదాలు, చీఫ్. 374 00:35:05,729 --> 00:35:09,107 ఖచ్చితంగా, అది కాలిపోయినప్పుడు లోపల ఎవరూ లేరు. 375 00:35:09,191 --> 00:35:11,568 కొన్ని రోజుల ముందే, జూడీ పట్టణానికి వెళ్ళాడట. 376 00:35:11,652 --> 00:35:13,362 చీఫ్ ఇది అగ్నిప్రమాదం అన్నారు. 377 00:35:13,362 --> 00:35:16,573 మనం మొదలుపెట్టేలోపు వాళ్ళు పారిపోయారు. 378 00:35:16,657 --> 00:35:18,033 పరిష్కరించనివి చూస్తున్నా. 379 00:35:18,033 --> 00:35:20,410 వాళ్లను దోషులుగా చేసేవి పోయాయి. 380 00:35:20,494 --> 00:35:24,164 నిన్న రాత్రి హబుల్ ఇంటి దగ్గర జరిగినదానికి భయపడ్డారు. 381 00:35:24,248 --> 00:35:25,415 ఏం జరిగింది? 382 00:35:25,499 --> 00:35:28,001 డాసన్ క్లైనర్‌ను, నలుగురు వ్యక్తులను చంపేశాను. 383 00:35:29,586 --> 00:35:32,089 సరే. అయితే, మనకు ఇప్పుడు ఏమీ లేవు. 384 00:35:32,089 --> 00:35:35,551 వాళ్ళు అది చేస్తున్నప్పుడు మిసెస్ జాబ్లింగ్ లేదు. 385 00:35:36,093 --> 00:35:37,678 ఆమె మిసెస్ జాబ్లింగ్ కాదు. 386 00:35:38,929 --> 00:35:41,181 జూడీ ఎప్పుడూ పీట్ చివరి పేరు చెప్పలేదు. 387 00:35:41,932 --> 00:35:45,769 చూడు జాబ్లింగ్ గ్యారేజీ అని ఎలా రాసాడో. 388 00:35:45,853 --> 00:35:47,271 బహువచన సంబంధార్థకం. 389 00:35:47,271 --> 00:35:50,232 జోకు కావల్సింది ఇద్దరు జాబ్లింగ్స్ ఉన్న ఇంటిలో ఉంది. 390 00:35:50,232 --> 00:35:51,483 తన తల్లిదండ్రుల ఇంట్లో. 391 00:35:51,567 --> 00:35:54,736 - చెబుతూనే ఉన్నాను... - తెలుసు, వివరాలు ముఖ్యం. పద వెళదాం. 392 00:35:56,697 --> 00:35:59,950 ఇక్కడ పీట్ ఏదైనా దాచాడని అనుకుంటే. మీరు చూసుకోవచ్చు. 393 00:35:59,950 --> 00:36:03,996 - మీరు అన్నీ తిరిగి ఉన్నచోట పెట్టండి. - పెడతాము, మేడం. ధన్యవాదాలు. 394 00:36:07,416 --> 00:36:10,919 మీరు ఇదివరకు వచ్చినప్పుడు మీకు మా అబ్బాయి చనిపోయాడని తెలుసా? 395 00:36:11,003 --> 00:36:12,129 తెలుసు, మేడం. 396 00:36:13,130 --> 00:36:14,214 నాకు తెలుసు. 397 00:36:15,257 --> 00:36:16,800 మాకు ఎందుకు చెప్పలేదు? 398 00:36:18,719 --> 00:36:20,387 మీరు మంచివారిలా కనిపించారు. 399 00:36:21,763 --> 00:36:23,181 చెప్పే ధైర్యం లేకపోయింది. 400 00:36:33,609 --> 00:36:36,737 ఈ గందరగోళంలో మనం ఎలా కనుగొనాలి? 401 00:36:36,737 --> 00:36:39,823 అది జాబ్లింగ్ దాచిపెట్టినప్పుడు అతను అదే అనుకున్నాడు. 402 00:36:39,907 --> 00:36:41,283 చిందరవందరగా కలిపేయాలి. 403 00:36:41,283 --> 00:36:43,827 అడవిలో చెట్లు కనిపించవు. 404 00:36:45,621 --> 00:36:47,831 నా బాణాసంచా అలానే దాచేవాడిని. 405 00:36:47,915 --> 00:36:50,167 తల్లిదండ్రులకు పిల్లలు చేసేది తెలియదు. 406 00:36:51,543 --> 00:36:53,712 మనం దేనికోసం వెతుకుతున్నామో తెలుసు. 407 00:36:53,712 --> 00:36:56,757 రాస్కో, నేను అతని ఇంటి దగ్గర చూసినటువంటి డబ్బాలు. 408 00:36:59,134 --> 00:37:00,969 {\an8}క్లైనర్ పరిశ్రమలు 409 00:37:03,305 --> 00:37:04,348 {\an8}ఇలాంటివా? 410 00:37:21,073 --> 00:37:24,952 పికార్డ్‌కు ఫోన్ చెయ్. జాగ్వర్‌ను వదిలేసిన ఫార్మ్ హౌస్ దగ్గర కలవమను. 411 00:37:24,952 --> 00:37:29,331 అది క్లైనర్ ఫౌండేషన్ ఇంకా టీల్‌ను నాశనం చేసేది కావాలి. 412 00:37:29,331 --> 00:37:31,959 నేను ఇవి బెంట్లీలోకి ఎక్కించి, అక్కడ కలుస్తాను. 413 00:37:31,959 --> 00:37:33,669 మనకు వాళ్ళు చిక్కారు, కదా? 414 00:37:34,503 --> 00:37:35,712 అవును. 415 00:37:42,594 --> 00:37:44,429 మార్‌గ్రేవ్ 10 మైళ్ళు 416 00:37:46,056 --> 00:37:47,015 నీగ్లీ. 417 00:37:47,933 --> 00:37:51,436 ఈపీఏ ఏజెంట్ విల్క్స్‌ను చంపిన షూటర్ గురించి తెలిసింది. 418 00:37:51,520 --> 00:37:52,354 చెప్పు. 419 00:37:52,354 --> 00:37:54,690 ఎఫ్‌బీఐ ఏజెంట్ నిట్మోకు కేసు ఇచ్చారు. 420 00:37:54,690 --> 00:37:57,484 - అతను అది పరిశోధించకుండానే మూసేశాడా? - అవును. 421 00:37:57,484 --> 00:37:59,820 దొంగతనం చెడింది అని చెప్పాడు. 422 00:37:59,820 --> 00:38:01,363 నిట్మో విషయం పరిశీలించాను. 423 00:38:01,363 --> 00:38:05,784 -ఖరీదైన ఇల్లు, ఖరీదైన కారు ఉన్నాయి. - మోరిసన్, జాబ్లింగ్‌లలాగా. 424 00:38:05,784 --> 00:38:07,953 ఆదాయానికి మించి జీవిస్తున్నాడు. 425 00:38:07,953 --> 00:38:10,247 అతని ఐడీ బ్యాండ్జ్ దొరికింది. 426 00:38:10,247 --> 00:38:14,167 6'3", 99.7 కిలోలు బంగారు రంగు జుట్టు, నీలం కళ్ళు. 427 00:38:14,251 --> 00:38:16,586 జనం అతన్ని "వైకింగ్" అని పిలవడం చూశాను. 428 00:38:17,337 --> 00:38:20,424 ఈపీఏ ఏజెంట్‌ను చంపేందుకు నియమించిన హంతకుడి మారు పేరు. 429 00:38:20,424 --> 00:38:21,842 ఇది పురోగతి అంటాను, 430 00:38:21,842 --> 00:38:24,428 కానీ నువ్వు నిట్మోను భూతకాలంతో చెబుతున్నావు. 431 00:38:24,428 --> 00:38:26,888 అతను మూడేళ్ళ క్రితమే కాన్సర్‌తో చనిపోయాడు. 432 00:38:26,972 --> 00:38:30,517 అతని పాత భాగస్వామి బ్యూరోలో ఉన్నాడు. అతన్ని ప్రశ్నించవచ్చు. 433 00:38:30,517 --> 00:38:33,270 తను అట్లాంటా ఫీల్డ్ ఆఫీస్‌లో ఉన్నాడు. పేరు... 434 00:38:34,563 --> 00:38:35,439 పికార్డ్. 435 00:38:37,065 --> 00:38:39,943 - నీకు అది ఎలా తెలుసు? - ఊహించాను. 436 00:38:42,863 --> 00:38:44,072 వెళ్ళాలి, నీగ్లీ. 437 00:40:31,513 --> 00:40:33,515 సబ్‌టైటిల్ అనువాద కర్త సమత 438 00:40:33,515 --> 00:40:35,600 క్రియేటివ్ సూపర్‌వైజర్ నల్లవల్లి రవిందర్ రెడ్డి