1
00:00:05,464 --> 00:00:07,717
ఎఫ్ఏఏ ఇంకా సమాచారాన్ని సేకరిస్తుంది,
2
00:00:07,717 --> 00:00:11,929
కానీ ఈ సమయంలో అన్ని ఆధారాలు
యాంత్రిక వైఫల్యం వైపే చూపిస్తున్నాయి.
3
00:00:11,929 --> 00:00:14,682
ఇటీవలి వాషింగ్టన్ బడ్జెట్ కోతలు
ఆగ్నేయ తీరం వెంట
4
00:00:14,682 --> 00:00:18,728
ఎక్కువగా ఉండే కోస్ట్ గార్డ్ పెట్రోలింగ్‌కు
చరమగీతం పాడాయి.
5
00:00:18,728 --> 00:00:23,649
దీనికి తోడుగా వందల సంఖ్యలలో
విజయవంతమైన శోధనలు ఇంకా
6
00:00:23,733 --> 00:00:25,943
నిషేధిత వస్తువుల స్వాధీనంతోపాటు...
7
00:00:28,946 --> 00:00:32,700
నువ్వు ఆమెను వదిలేసి రాకుండా ఉండాల్సింది.
అక్కడ చనిపోడానికి వదిలేసి.
8
00:00:34,869 --> 00:00:37,788
- మనం 9-1-1కు ఫోన్ చేశాం.
- అయినా...
9
00:00:37,872 --> 00:00:39,999
మనం అక్కడ ఉండలేకపోయాం.
10
00:00:39,999 --> 00:00:44,628
మార్‌గ్రేవ్ పీడీ అవినీతిపరులు,
అట్లాంటా లేదా జార్జియా రాష్ట్ర పోలీస్
11
00:00:44,712 --> 00:00:46,672
క్లైనర్ జేబులో లేరని ఎవరు చెప్పగలరు?
12
00:00:46,756 --> 00:00:48,966
మోలీ బెత్ మరణానికి అర్థం ఉండాలంటే,
13
00:00:48,966 --> 00:00:50,509
చంపిన వారిని పట్టుకోవాలి.
14
00:00:50,593 --> 00:00:52,720
అది మనల్ని కాల్చి చంపితేనో,
15
00:00:52,720 --> 00:00:55,598
ఆమె హత్యానేరంతో
జైల్లో మగ్గుతూనో చేయలేము.
16
00:00:59,393 --> 00:01:00,686
పక్కకు ఆపు.
17
00:01:08,611 --> 00:01:10,488
మనం ఏం చేస్తున్నాము?
18
00:01:10,488 --> 00:01:12,615
చాలా పెద్ద కథ, ఇప్పుడే వస్తాను.
19
00:01:17,495 --> 00:01:20,414
పరవాలేదు. అతను నీకు ఏం చేస్తున్నాడు?
20
00:01:23,876 --> 00:01:25,211
మెడలో బెల్ట్ కోస్తుంది.
21
00:01:27,254 --> 00:01:28,631
ఇక చాలు.
22
00:01:30,007 --> 00:01:31,467
ఏం చేస్తున్నావు?
23
00:01:31,467 --> 00:01:34,595
కుక్క ఎవరికీ ఏమీ చేయలేదు.
24
00:01:34,595 --> 00:01:38,015
- ఇలా జరగకూడదు.
- నా ఇంటికి దూరంగా ఉండమన్నాను!
25
00:01:40,893 --> 00:01:41,727
నిజంగానా?
26
00:01:47,107 --> 00:01:48,692
నీకు అది ఎలా ఉంటుందో చూద్దాం.
27
00:01:51,570 --> 00:01:53,489
- పద వెళదాం, బాబు.
- రా.
28
00:02:05,167 --> 00:02:07,711
సరే, మనం ఇప్పుడు ఏం చేద్దాం?
29
00:02:09,129 --> 00:02:12,800
కుక్కను చంపని ఆశ్రయానికి తీసుకెళదాం,
నన్ను హబుల్ ఇంట్లో దింపండి.
30
00:02:12,800 --> 00:02:13,801
ఎందుకు?
31
00:02:14,844 --> 00:02:18,514
నాకు వాళ్ళిచ్చిన కారు నిండా
బులెట్ రంధ్రాలున్నాయి. కొత్తది కావాలి.
32
00:02:20,558 --> 00:02:23,644
సరే, నిన్ను
స్టేషన్ పార్కింగ్ ప్రదేశంలో కలుస్తాం.
33
00:02:27,690 --> 00:02:29,650
హే, నువ్వు బాగానే ఉన్నావా?
34
00:02:31,569 --> 00:02:33,696
ఆమెను ఇందులో భాగం కాకుండా చేయాల్సింది.
35
00:03:09,940 --> 00:03:11,108
అది సరిపోతుంది.
36
00:03:23,370 --> 00:03:28,334
రీచర్
37
00:04:12,169 --> 00:04:16,674
మీ యజమాని నీకు, నీ స్నేహితులకు
అంత ఎక్కువ గ్రాసం ఎందుకు కొంటున్నాడు?
38
00:04:23,847 --> 00:04:25,474
చాలా సహాయపడతావు.
39
00:05:04,304 --> 00:05:07,349
{\an8}చెత్త మొహం
40
00:05:14,356 --> 00:05:15,691
ఛ.
41
00:05:18,444 --> 00:05:23,741
అయితే, ఎం-80లు, చెర్రీ బాంబులు,
బూడిద డబ్బాలు దాని నిండా నింపుతాను.
42
00:05:23,741 --> 00:05:25,743
- సీసా రాకెట్లు.
- సీసా రాకెట్లు.
43
00:05:25,743 --> 00:05:28,579
డాసన్ అది వెలిగిస్తాడు, మనం వెళ్లిపోతాం.
44
00:05:28,579 --> 00:05:30,497
ఉత్తరాల డబ్బా పేలిపోతుంది,
45
00:05:30,581 --> 00:05:33,250
అంతటా కాలిపోతున్న కాగితాలు,
లోహం పడి ఉంటాయి.
46
00:05:33,250 --> 00:05:35,627
ఆరు నెలల తరువాత,
గ్యాస్ అండ్ సచ్‌లో ఉంటాం,
47
00:05:35,711 --> 00:05:38,881
స్లాటరీని పార్కింగ్ ప్రదేశంలో
అరెస్ట్ చేస్తారు.
48
00:05:38,881 --> 00:05:42,009
జ్యూరీ బాధ్యత నిర్వహణకు
రానందుకు బెంచ్ వారెంట్.
49
00:05:42,009 --> 00:05:45,345
జ్యూరీ సమన్లు ఆ కాలిపోయిన
ఉత్తరాల పెట్టెలో ఉంటాయి.
50
00:05:50,559 --> 00:05:53,645
నన్ను ఇంగ్లీష్ సాహిత్యంలో
తప్పించినందుకు అతనికి శిక్ష.
51
00:06:02,738 --> 00:06:05,032
చూడండి, యుద్ధ నేరస్తుడు.
52
00:06:07,451 --> 00:06:09,495
నీకు ఆకలిగా ఉంటే,
నీకు భోజనం కొంటాను,
53
00:06:09,495 --> 00:06:11,538
నిరాశ్రయులకు సహాయం.
54
00:06:12,748 --> 00:06:15,375
నేను మీతో చెప్పింది ఇతని గురించే.
55
00:06:16,168 --> 00:06:19,588
నువ్వు, నా స్నేహితుడు, ఎమిట్,
ఇద్దరిలో ఒక సారూప్యత ఉంది.
56
00:06:19,588 --> 00:06:21,340
ఇద్దరూ కాలేజీలో ఫుట్‌బాల్ ఆడారు.
57
00:06:22,174 --> 00:06:26,386
పెద్ద ఎమిట్ ఇక్కడ జార్జియా రాష్ట్రానికి
మూడేళ్ళు టైట్ ఎండ్ దగ్గర ఆడాడు.
58
00:06:26,470 --> 00:06:30,808
నీ రికార్డ్‌ల ప్రకారం
నువ్వు ఆర్మీ తరఫున ఒక ఆట ఆడావు.
59
00:06:32,518 --> 00:06:35,145
ఏం జరిగింది, బాబు?
అది సరిగా చేయలేదా?
60
00:06:35,229 --> 00:06:37,481
- వాళ్ళు నన్ను గెంటేశారు.
- దేనికి?
61
00:06:37,481 --> 00:06:39,274
మరీ హింసాత్మకంగా ఉన్నందుకు.
62
00:06:46,406 --> 00:06:49,868
- మా లంచ్‌కు అంతరాయం కలిగిస్తున్నావు.
- నేను నిన్ను ఒకటి అడగాలి.
63
00:06:50,619 --> 00:06:52,287
నువ్వు ఎలాంటి వాడివి?
64
00:06:53,872 --> 00:06:57,084
మూర్ఖుడివా? చెడ్డ వాడివా?
65
00:06:58,502 --> 00:07:03,799
నువ్వు నాన్న డబ్బు వెనుక దాగి ఉండే
అసురక్షిత చెడిపోయిన ధనిక అబ్బాయివా?
66
00:07:08,053 --> 00:07:09,972
అది వాక్చాతుర్య ప్రశ్న కాదు.
67
00:07:10,889 --> 00:07:15,269
తన సైజులో సగమున్న మహిళను భయపెట్టి
ఆనందించేది ఎవరో నిజంగా తెలుసుకోవాలనుంది.
68
00:07:15,978 --> 00:07:20,232
మహిళ, అన్నట్లు, భయపడే రకం కాదు.
69
00:07:25,654 --> 00:07:27,781
నాకు నువ్వు ఎలాంటి వాడివో తెలుసు.
70
00:07:29,825 --> 00:07:31,827
నీకు విషయాలు తెలుసు.
71
00:07:33,162 --> 00:07:36,540
నువ్వు రాస్కోకు చేసింది చూశాక
నీ వెనుకబడతానని నీకు తెలుసు.
72
00:07:38,250 --> 00:07:41,378
నీ ట్రక్‌కు బయట చూస్తానని నీకు తెలుసు.
73
00:07:41,378 --> 00:07:45,507
ఈ పని ట్రక్ పీపాలను
మోయడం తప్ప ఇంకేం చేయనిది.
74
00:07:46,884 --> 00:07:49,636
నేను ఇక్కడకు వచ్చి
సమస్య సృష్టిస్తానని,
75
00:07:49,720 --> 00:07:52,514
అది నన్ను సమస్యలో పడేయవచ్చని నీకు తెలుసు.
76
00:07:52,598 --> 00:07:55,017
కానీ నీకు తెలియనిది ఏంటో తెలుసా?
77
00:07:55,642 --> 00:07:57,477
అది ఏంటి?
78
00:07:57,561 --> 00:08:00,480
నేను నిన్ను కొడితే ఎలా ఉంటుందో తెలియదు.
79
00:08:00,564 --> 00:08:04,610
ఎందుకంటే, నీకు తెలిసుంటే
ఎప్పటికీ పెయింట్ డబ్బా ఎత్తేవాడివే కాదు.
80
00:08:06,486 --> 00:08:07,654
సరే.
81
00:08:09,239 --> 00:08:12,034
ఇప్పుడు, రాస్కో కాంక్లిన్ గురించి
ఒకటి చెబుతాను.
82
00:08:14,661 --> 00:08:16,496
ఆ చిన్న మొహంది...
83
00:08:35,724 --> 00:08:37,851
- అది పడేయ్!
- నాకు నువ్వు నచ్చలేదు, డాసన్,
84
00:08:37,935 --> 00:08:41,188
- అది నిరూపించనీయకు.
- కత్తి పడేయ్, లేదా నిన్ను పడేస్తా, కేజే.
85
00:08:42,105 --> 00:08:43,523
బాబు, అది కిందకు దించు.
86
00:08:56,411 --> 00:08:59,122
- ఇది ముగియలేదు.
- నీకు డాన్స్ చేయాలనిపించినప్పుడు.
87
00:08:59,206 --> 00:09:03,377
ఇతను వచ్చిన క్షణం నుండి,
హింస తప్ప ఇంకేం జరగడం లేదు.
88
00:09:03,377 --> 00:09:05,087
ఇప్పుడు నా కొడుకుపై దాడా?
89
00:09:05,087 --> 00:09:09,633
- చాలు, అతన్ని ఇక్కడి నుండి తీసుకెళ్ళండి.
- నాకు తెలిసినంతవరకు మీరు నా బాస్ కాదు.
90
00:09:11,051 --> 00:09:15,097
కెప్టెన్ ఫిన్లీ,
మీరు నగరంలో పెరిగిన పిల్లాడు,
91
00:09:15,097 --> 00:09:17,808
అందుకని మీరు ఈ మాట విని ఉండరు గాని,
92
00:09:19,017 --> 00:09:21,853
ఇంటి అవుట్‌హౌస్‌లో నీటి కోసం తవ్వితే,
93
00:09:21,937 --> 00:09:23,605
నీళ్ళు దొరకవు.
94
00:09:23,689 --> 00:09:27,693
అందుకని ఎవరూ గాయపడకముందే
ఈ పిచ్చిపనులు ఆపండి.
95
00:09:29,111 --> 00:09:31,029
నేను అంతా చూశాను.
96
00:09:31,488 --> 00:09:33,699
వాళ్ళు తమ పని తాము చూసుకుంటున్నారు,
97
00:09:33,699 --> 00:09:36,743
అప్పుడే ఇతను ఇక్కడికి వచ్చి
ఈ చోటును పాడు చేశాడు.
98
00:09:36,827 --> 00:09:40,330
ధన్యవాదాలు, అర్ల్, మార్‌గ్రేవ్
మంచి పౌరుడిగా వ్యవహరించినందుకు.
99
00:09:41,665 --> 00:09:42,916
డిటెక్టివ్?
100
00:09:44,751 --> 00:09:46,628
రాస్కో, రీచర్‌ను బయటకు తీసుకెళ్ళు.
101
00:09:49,506 --> 00:09:51,008
త్వరలోనే కలుద్దాం, జూనియర్.
102
00:10:12,904 --> 00:10:16,575
ఒక రీచర్ గురించి చింతించేది కాబట్టి
మోలీ బెత్ చనిపోయింది.
103
00:10:21,496 --> 00:10:22,789
అవును.
104
00:10:26,626 --> 00:10:27,878
టీల్ నుండి ఫోన్.
105
00:10:29,463 --> 00:10:31,506
చీఫ్ టీల్.
106
00:10:31,590 --> 00:10:32,549
అవును.
107
00:10:35,093 --> 00:10:36,762
నాకు అది తెలియదు.
108
00:10:37,804 --> 00:10:40,307
అది నేను పొరపాటున చేసుంటాను.
109
00:10:42,934 --> 00:10:44,227
ఏంటి?
110
00:10:44,311 --> 00:10:47,397
లేదు, నేను నివేదికను
వేరొక దానితో కలిపి ఇచ్చాను.
111
00:10:47,481 --> 00:10:49,983
- చెత్త వెధవ, పోరా!
- శాంతించు. ఏం జరిగింది?
112
00:10:50,067 --> 00:10:51,860
- టీల్ నన్ను తొలగించాడు!
- దేనికి?
113
00:10:51,860 --> 00:10:53,945
జో కారు నివేదిక రాగానే,
114
00:10:54,029 --> 00:10:57,157
నేను ఆ నంబర్
ఒక ఖైదీకి సరిపోలిందని చెప్పాను.
115
00:10:57,157 --> 00:11:01,036
టీల్ ఆ నివేదికను పరిశీలించి,
అలాంటి నంబరుగల వాహనం లేదని చూశాడు.
116
00:11:01,036 --> 00:11:04,373
మనం పోలీస్ చీఫ్ హత్యను
పరిశోధించడం లేదని, తప్పుడు పనిని
117
00:11:04,373 --> 00:11:07,709
భరించనని చెప్పి, నన్ను తొలగించాడు.
118
00:11:07,793 --> 00:11:10,003
మీరు ఆఫీసులో ఎక్కువగా లేరు.
119
00:11:10,087 --> 00:11:12,798
అతను ఫైల్స్ తీసి మీ పనిని తనిఖీ చేశాడు.
120
00:11:12,798 --> 00:11:15,300
- అతనికి అనుమానం వచ్చింది.
- అతనితో మాట్లాడతాను.
121
00:11:15,384 --> 00:11:18,887
- నేను నా తుపాకీ ఇవ్వను.
- నువ్వు ఇవ్వాలని నేను అనుకోవడం లేదు,
122
00:11:18,887 --> 00:11:22,265
- నన్ను అతనితో మాట్లాడనివ్వు, సరేనా?
- ఇది అర్థం లేనిది.
123
00:11:22,349 --> 00:11:24,851
అతని సంగతి ఏంటి?
తను తిరిగి జైలుకు వెళతాడా?
124
00:11:24,935 --> 00:11:26,520
క్లైనర్ ఆరోపణలు చేయడం లేదు.
125
00:11:26,520 --> 00:11:28,438
అతనికి కోర్టుకు వెళ్ళాలని లేదు.
126
00:11:28,522 --> 00:11:31,983
దావాలో వ్యక్తిత్వ దోషారోపణను
కనుగొనమని అడిగే అవకాశం ఉంటుంది.
127
00:11:32,067 --> 00:11:35,195
అతని ఉద్యోగ రికార్డులు,
క్లైనర్ పరిశ్రమల పుస్తకాలు,
128
00:11:35,195 --> 00:11:36,363
వాళ్ళకు అది వద్దు.
129
00:11:36,363 --> 00:11:39,074
మనం ఇప్పుడు ఏం చేద్దాం?
నేనింకా ఇది పూర్తిచేయలేదు.
130
00:11:39,074 --> 00:11:40,867
మనం జో నిర్మాణ జాబితా చూద్దాం.
131
00:11:40,992 --> 00:11:43,412
అది అతని వివరణాత్మక పథకం,
అది మనదీ కావాలి.
132
00:11:43,412 --> 00:11:45,789
ప్రొఫెసర్లు ఇంకా దేశం బయటే ఉన్నారు,
133
00:11:45,789 --> 00:11:48,375
మెంఫిస్ కోణాన్ని నీగ్లీ పరిశీలిస్తుంది.
134
00:11:48,375 --> 00:11:52,003
- గ్యారేజీలో ఏమీ దొరకలేదు.
- తిరిగి గ్రే ఫైళ్ళను పరిశీలించాలి.
135
00:11:52,087 --> 00:11:54,131
నేను నీకు చెప్పాను,
అతను ఏమీ వదలలేదు.
136
00:11:56,049 --> 00:12:00,887
నిజానికి, వదిలాడు. ఫైళ్ళు కాదు.
అతను నీకు డెజర్ట్ ఈగిల్ తుపాకీ ఇచ్చాడు.
137
00:12:00,971 --> 00:12:04,141
- అతను చనిపోయే ఏడాది ముందు.
- ఖచ్చితంగా.
138
00:12:04,141 --> 00:12:06,643
ఆత్మహత్య చేసుకునేవారు
విలువైన వస్తువులను ఇస్తారు
139
00:12:06,643 --> 00:12:08,854
దానికి ముందు, కానీ ఒక ఏడాది ముందు కాదు.
140
00:12:13,108 --> 00:12:15,527
అది నీకు పెట్టి ఇచ్చిన డబ్బా నేను చూడాలి.
141
00:12:15,527 --> 00:12:18,738
అది జాగ్రత, నాకు అది ముఖ్యమైనది.
142
00:12:27,122 --> 00:12:28,748
ఖాళీ.
143
00:12:54,941 --> 00:12:57,235
- ఛ.
- భాష.
144
00:13:05,911 --> 00:13:09,873
అతను చనిపోయినప్పుడు ఫైళ్ళ అల్మారా,
తాళం వేసిన పెట్టె ఏదైనా ఇంట్లో ఉందా?
145
00:13:09,873 --> 00:13:11,458
లేదు. ఏమీ లేదు.
146
00:13:11,458 --> 00:13:14,711
ఏదైనా ముఖ్యమైనది మరోచోట
ఎక్కడైన పెట్టి ఉండవచ్చా?
147
00:13:14,711 --> 00:13:19,090
గ్రే తన సమయం గడిపేది
స్టేషన్లో ఇంకా ఇంట్లో.
148
00:13:19,174 --> 00:13:20,926
అది పూర్తిగా ఖచ్చితమైనది కాదు.
149
00:13:20,926 --> 00:13:22,928
మనం అలబామాలో హోటల్‌లో ఉన్నప్పుడు,
150
00:13:22,928 --> 00:13:24,721
వారానికోసారి గ్రే క్షవరం అన్నావు.
151
00:13:24,721 --> 00:13:25,680
అవును.
152
00:13:25,805 --> 00:13:29,184
జుట్టేలేని వ్యక్తి వారానికి ఒకసారి
కత్తిరించుకోవడం దేనికి?
153
00:13:31,561 --> 00:13:36,441
గ్రే నీకు తప్ప
ఇది ఎవరికీ ఇవ్వవద్దని చెప్పాడు.
154
00:13:36,525 --> 00:13:41,071
దీని కోసం నువ్వు ఎప్పుడైనా వస్తే,
155
00:13:41,071 --> 00:13:45,367
నిన్ను చూసి గర్వపడుతున్నానని చెప్పమన్నాడు.
156
00:14:16,856 --> 00:14:18,483
అతను నాకోసం డైసీలు ఉంచాడు.
157
00:14:23,363 --> 00:14:25,448
పశువుల వేలం రశీదుల ప్రకారం,
158
00:14:25,532 --> 00:14:28,577
క్లైనర్ దగ్గర 116 ఆవులు ఉన్నాయి,
అన్నీ ఒకేసారి కొన్నవి.
159
00:14:28,577 --> 00:14:30,996
అయ్యో, దేవుడా, ఇక్కడా మళ్ళీ ఆవులేనా.
160
00:14:30,996 --> 00:14:34,040
ఇది విచిత్రమైన సంఖ్య.
116 ఆవులు ఎవరు కొంటారు?
161
00:14:34,124 --> 00:14:37,419
- చాలా కొంటాము, 20, 50, 100.
- విషయం ఏంటి?
162
00:14:37,419 --> 00:14:39,796
నాకు తెలియదు. ఇది...
163
00:14:39,796 --> 00:14:42,340
చూస్తుంటే... అది చాలా ఎక్కువ పశుగ్రాసం.
164
00:14:43,049 --> 00:14:44,467
సరే, అవును.
165
00:14:45,051 --> 00:14:46,177
నాకు ఇది చెప్పు.
166
00:14:46,261 --> 00:14:48,930
కుటుంబ వ్యవసాయం
వాణిజ్యంగా ఎప్పుడు మారుతుంది?
167
00:14:49,014 --> 00:14:50,515
ఎంత పెద్దగా విస్తరించాలి?
168
00:14:50,599 --> 00:14:52,976
- ఇది ఆధారం కాదు.
- నాకు వివరించి చెప్పు.
169
00:14:55,020 --> 00:14:56,062
నాకు తెలియదు.
170
00:14:56,146 --> 00:14:59,608
మా అంకుల్‌కు దాదాపు 120 ఆవులు ఉంటే
171
00:14:59,608 --> 00:15:01,651
రాష్ట్రానికి దాఖలు చేయాలి. ఎందుకు?
172
00:15:01,735 --> 00:15:03,445
అందుకని, క్లైనర్ 116 దగ్గర ఆపాడు.
173
00:15:03,445 --> 00:15:06,990
సరిగ్గా అతను రాష్ట్ర ఇన్‌స్పెక్టర్లు
అతని వ్యాపార తనిఖీకి
174
00:15:06,990 --> 00:15:09,284
- లోబడిన సంఖ్య.
- ఏం వ్యాపారం?
175
00:15:09,284 --> 00:15:13,538
అతనికి అంత ఎక్కువగా లేని
అవులు ఇంకా మంద ఉన్నాయి, ఇక చెప్పే పనిలేదు.
176
00:15:13,622 --> 00:15:17,083
- ఏది పెద్దదో తెలుసా?
- నువ్వు పశు గ్రాసం మొత్తం అన్నావంటే,
177
00:15:17,167 --> 00:15:20,503
నేనే నీ వృషణాలు కోస్తాను.
178
00:15:20,587 --> 00:15:22,839
టొమాటో ఇంకా మేయో.
179
00:15:24,257 --> 00:15:28,261
మీరు కొంచెం ఆహారం
తీసుకుంటారేమో అనుకున్నాను.
180
00:15:28,345 --> 00:15:30,597
- ధన్యవాదాలు, సర్.
- ధన్యవాదాలు.
181
00:15:31,514 --> 00:15:35,018
మీ దగ్గర ఏమైనా పళ్ళు లేదా సలాడ్ ఉన్నాయా?
182
00:15:35,018 --> 00:15:38,813
నా దగ్గర టొమాటో సలాడ్ ఇంకా మేయో,
183
00:15:38,897 --> 00:15:42,317
రెండు బ్రెడ్ ముక్కల మధ్య పెట్టి
మీ ముందు ఉంచాను.
184
00:15:43,568 --> 00:15:44,903
ధన్యవాదాలు.
185
00:15:51,242 --> 00:15:54,204
నువ్వు గ్రే పనితనంలో నాణ్యత గురించి
ఊరికే చెప్పలేదు.
186
00:15:54,204 --> 00:15:56,081
అది సూక్ష్మంగా ఉంది.
187
00:15:56,081 --> 00:15:58,833
క్లైనర్ నిధి
ప్రతి పన్ను చెల్లింపును సమీక్షించాడు.
188
00:15:58,917 --> 00:16:01,169
న్యాయ విచారణకు
అనుకూలమైన పూర్తి ఖాతా.
189
00:16:01,169 --> 00:16:05,048
డబ్బు ధారాళంగా ఖర్చు అవుతుంది,
కానీ అది రాబడికి తగినట్టు లేదు.
190
00:16:05,048 --> 00:16:07,676
ఒక చిన్న జార్జియా పట్టణంలోని వ్యాపారాలు,
191
00:16:07,676 --> 00:16:11,930
సముదాయ బృందాలకు అందించడంపైనే
దృష్టి కేంద్రీకరించినప్పుడు ఇంత విరాళాలు
192
00:16:11,930 --> 00:16:14,015
- ఇది ఎలా ఇచ్చింది?
- అది చేయలేదు.
193
00:16:14,099 --> 00:16:17,519
అది డబ్బు ముద్రించగలినప్పుడు
దానికి విరాళాలు అవసరం లేదు.
194
00:16:17,519 --> 00:16:21,147
అతను అందరి నోళ్ళు మూయిస్తున్నాడు.
అది భద్రత.
195
00:16:21,815 --> 00:16:25,360
ఒకవేళ మార్‌గ్రేవ్ పౌరులు
క్లైనర్‌కు వ్యతిరేకంగా ఏదైనా చూస్తే,
196
00:16:25,360 --> 00:16:28,863
వాళ్ళను జ్యూరీలో ఉంచినా, ప్రశ్నించినా,
197
00:16:28,947 --> 00:16:32,450
క్లైనర్ వారి విధేయతను అప్పటికే
క్లైనర్ నిధితో కొనేసి ఉంటాడు.
198
00:16:32,534 --> 00:16:37,247
క్లైనర్ మార్‌గ్రేవ్‌ను ఇంకా దాని పౌరులను
సొంతం చేసుకున్నాడు. నియంత్రిస్తున్నాడు.
199
00:16:37,247 --> 00:16:39,958
- అతన్ని విచారించేందుకు ఈ ఫైళ్ళు సరిపోతాయా?
- లేదు.
200
00:16:39,958 --> 00:16:42,377
పన్ను రాబడి అసాధ్యమైన రీతిలో ఉంది.
201
00:16:42,961 --> 00:16:45,213
కేవలం చర్యలను సూచించే పొడి సంఖ్యలు.
202
00:16:45,213 --> 00:16:48,842
ఈ కేసులో, ప్రత్యక్షంగా
చట్టపరమైన దాతృత్వ విరాళాలు.
203
00:16:48,842 --> 00:16:52,512
మనకు ప్రత్యక్ష రుజువు కావాలి,
అది మన దగ్గర లేదు.
204
00:16:52,512 --> 00:16:55,932
అన్ని ప్రాంతాలను వదిలేసి,
మార్‌గ్రేవ్‌నే ఎందుకు?
205
00:16:57,058 --> 00:16:59,060
శిథిలమవుతున్న పట్టణాలు అంతటా ఉన్నాయి.
206
00:17:03,940 --> 00:17:04,983
ఎందుకో చూపిస్తాను.
207
00:17:09,738 --> 00:17:11,573
ఏం చేస్తున్నావు?
208
00:17:12,782 --> 00:17:16,411
మార్‌గ్రేవ్ పంపిణీకి చక్కటి ప్రదేశం.
209
00:17:16,411 --> 00:17:19,831
పాత రాష్ట్ర రోడ్డు ఆర్టీరియల్ వ్యవస్థ
దీని గుండా వెళుతుంది.
210
00:17:19,831 --> 00:17:23,877
క్లైనర్ ట్రక్కులు ట్రిప్‌లో ఎక్కువగా
అంతరాష్ట్ర పోలీసులను నివారించవచ్చు,
211
00:17:23,877 --> 00:17:27,464
నిజానికి రద్దీ రహదారుల్లో
పోలీసుల నిఘా నుండి తప్పించుకోవడం.
212
00:17:27,464 --> 00:17:30,842
రక్షణకు చాలా సమర్థవంతమైన,
బాగా ఆలోచించిన ఆపరేషన్.
213
00:17:30,842 --> 00:17:33,178
సరే. నాకు అది అర్థమయింది.
214
00:17:33,762 --> 00:17:36,306
కానీ ఎందుకు
అన్ని ఆధారాలను నాశనం చేస్తున్నాడు?
215
00:17:36,306 --> 00:17:39,476
ఒక రహస్య సేవా ఏజెంట్
అతని వ్యాపారాన్ని పరిశోధిస్తున్నాడు,
216
00:17:39,476 --> 00:17:40,935
ఆ ముప్పును తొలగించాడు.
217
00:17:41,019 --> 00:17:44,481
తరువాత పోలీస్ చీఫ్‌ను చంపించాడు,
మరో పోలీసును చంపాలని చూశాడు,
218
00:17:44,481 --> 00:17:47,400
ఆ తరువాత సామాన్య ఏజెంట్
తమ్ముడి వెనుకబడ్డాడా?
219
00:17:47,484 --> 00:17:50,069
అది చాలా పెద్ద అతి దిద్దుబాటులా ఉంది.
220
00:17:54,073 --> 00:17:58,411
ఇది సముద్ర తీర దిగ్బంధనం.
దీనిపైన చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి.
221
00:17:58,495 --> 00:18:02,624
ఏడాదిగా యూ.ఎస్.లోకి
నకిలీ డబ్బు రావడం లేదు.
222
00:18:02,624 --> 00:18:05,460
అంటే విదేశాలలో భారీ బకాయి ఉంది,
223
00:18:05,460 --> 00:18:08,338
అది మొత్తం సంస్థను పట్టించే ప్రమాదం ఉంది.
224
00:18:08,338 --> 00:18:10,882
రాష్ట్రంలో క్లైనర్ సరఫరా తగ్గిపోయింది.
225
00:18:10,882 --> 00:18:14,093
కొనుగోలుదారులకు నోట్లు కావాలి,
అది ఇవ్వలేకపోతున్నాడు,
226
00:18:14,177 --> 00:18:16,971
వీళ్ళు నిరాశ చెందితే సరిగా స్పందించరు.
227
00:18:17,055 --> 00:18:18,598
దీనంతటితో ఏం చేస్తారు?
228
00:18:18,598 --> 00:18:21,518
ఎవరో చాలా ఖరీదైన,
ప్రమాదకరమైనది కొనాలని చూస్తున్నారు.
229
00:18:21,518 --> 00:18:22,560
సూటుకేసు న్యూక్.
230
00:18:22,644 --> 00:18:26,231
{\an8}దానికి వాళ్ళ దగ్గర డబ్బు లేదు,
అందుకని తామే ముద్రిస్తున్నారు.
231
00:18:26,231 --> 00:18:30,902
{\an8}వాళ్ళు యూ.ఎస్.ఆర్థిక వ్యవస్థను, యూ.ఎస్.
కరెన్సీతో నడిచే పనామా లాంటి దేశాలకు,
232
00:18:30,902 --> 00:18:33,363
ప్రపంచ వాణిజ్యంలో
గణనీయమైన శాతం ప్రతి ఏడాది
233
00:18:33,363 --> 00:18:35,698
జరుగుతుందో అది
అస్థిరపరచాలని అనుకుంటున్నారు.
234
00:18:35,782 --> 00:18:37,492
అది ఎందుకు చేస్తున్నారో అనవసరం.
235
00:18:37,492 --> 00:18:41,204
జోని చంపిన వారు చచ్చాక
మీరది కనుగొనగలరు.
236
00:18:41,204 --> 00:18:44,874
గ్రే ఆత్మహత్య చేసుకోలేదు.
వాళ్ళు అతన్ని చంపారు.
237
00:18:50,380 --> 00:18:52,131
నేను తనతో మాట్లాడతాను.
238
00:19:17,782 --> 00:19:19,659
నాకిది చేయాలని లేదు. చేయను.
239
00:19:19,659 --> 00:19:21,661
మీరిద్దరూ చేస్తారు,
240
00:19:21,661 --> 00:19:25,290
ఆదివారం ఉత్తమమైనది వేసుకుని,
అక్కడికి మీ అంతట మీరే నడిచి వెళతారు.
241
00:19:25,290 --> 00:19:27,792
మీకు కాదనేందుకు అవకాశం లేదు.
242
00:19:28,710 --> 00:19:31,379
గ్రేస్ మీ చెవి కత్తిరించకుండా
స్థిరంగా ఉండండి.
243
00:19:32,046 --> 00:19:34,340
అయిపోయింది, ఏమంటావు?
244
00:19:51,024 --> 00:19:52,650
సర్, మేడం.
245
00:20:00,658 --> 00:20:01,993
జో.
246
00:20:06,205 --> 00:20:10,168
జరిగినదానికి చాలా బాధపడుతున్నాను.
నా చర్యలకు ఎలాంటి సమర్థింపు లేదు.
247
00:20:10,168 --> 00:20:13,755
నన్ను మన్నించగలరని ఆశిస్తున్నా,
మన్నించకపోయినా అర్థం చేసుకోగలను.
248
00:20:14,464 --> 00:20:16,090
నువ్వు చెప్పు, రీచర్.
249
00:20:18,343 --> 00:20:19,260
చెప్పను.
250
00:20:19,344 --> 00:20:22,847
మనం వచ్చిన దగ్గరనుండి
కర్టిస్‌తో గొడవపడుతున్నావు.
251
00:20:22,931 --> 00:20:25,183
- క్షమాపణలు చెప్పు.
- లేదు.
252
00:20:25,183 --> 00:20:27,185
నా కొడుకును చూడు.
253
00:20:27,602 --> 00:20:30,521
నువ్వు కనీసం క్షమాపణలు కూడా కోరలేవా?
254
00:20:39,739 --> 00:20:40,740
బాధపడుతున్నాను.
255
00:20:42,700 --> 00:20:46,329
ఎడమ వైపు ముఖం
కుడి వైపు దానిలా లేనందుకు బాధపడుతున్నాను.
256
00:20:59,926 --> 00:21:02,095
ఆ వెధవలు అతని అంత్యక్రియలలో మాట్లాడారు.
257
00:21:02,095 --> 00:21:03,012
రాస్కో.
258
00:21:03,096 --> 00:21:06,891
నువ్వు నీ పట్టణాన్ని రక్షించి,
గ్రేకు ప్రతీకారం తీసుకోవాలంటే, సిద్ధమవ్వు.
259
00:21:06,975 --> 00:21:10,186
చెడ్డవాళ్ళు తామ చేసినదానికి
అనుభవించాలి, క్షమాపణలు లేవు.
260
00:21:13,439 --> 00:21:14,399
నీగ్లీ.
261
00:21:18,069 --> 00:21:18,945
అర్థమయింది.
262
00:21:21,489 --> 00:21:22,657
తను ఏం చెప్పింది?
263
00:21:22,824 --> 00:21:26,828
తను డిన్నర్ 10 గంటలకు కావాలి,
కానీ 6 గంటలకే చేసిందని చెప్పింది.
264
00:21:26,828 --> 00:21:28,413
అంటే ఏంటి?
265
00:21:28,413 --> 00:21:31,499
పది-ఆరు ఎంపీ రేడియో కోడ్,
అంటే "పౌర పోలీసులను పంపు" అని.
266
00:21:31,499 --> 00:21:36,254
అంటే తను ఏదో ముఖ్యమైనది కనుగొంది,
దాని గురించి ఫోన్లో మాట్లాడలేదని.
267
00:21:36,254 --> 00:21:39,340
తను నన్ను ఇప్పుడు పౌరుడిగా అనుకుంటుంది.
268
00:21:39,424 --> 00:21:41,217
తనకు రెచ్చగొట్టడం ఇష్టం.
269
00:21:41,217 --> 00:21:43,845
మెంఫిస్‌కు ఒకటి రెండు రోజులు వెళ్ళలేను.
270
00:21:43,845 --> 00:21:47,056
- టీల్‌కు అనుమానం వస్తుంది.
- ఎలా అయినా నువ్వు రాలేవు.
271
00:21:47,140 --> 00:21:49,392
నీగ్లీకి కొత్త వారిని కలవడం ఇష్టముండదు.
272
00:21:49,392 --> 00:21:51,602
ఎక్కడుందో చెప్పకపోతే
తనను ఎలా కనుగొంటావు?
273
00:21:51,686 --> 00:21:53,396
అది సమస్యేం కాదు.
274
00:21:55,773 --> 00:21:58,109
తను ఆకర్షణీయమైన టూరిస్ట్ ప్రాంతాలకు రాదు.
275
00:21:59,068 --> 00:22:01,487
బీల్ స్ట్రీట్ చుట్టూ ప్రాంతలకు రాదు.
276
00:22:02,196 --> 00:22:04,365
యూనివర్శిటీ చుట్టుపక్కల ఎక్కడికీ కూడా.
277
00:22:04,449 --> 00:22:07,368
కాలేజీ విద్యార్థుల కంటే
ఎక్కువ వయసు వారు బయటే ఉంటారు.
278
00:22:08,578 --> 00:22:11,372
నీగ్లీ పేదగా పెరిగినందున,
పొదుపుగా ఖర్చు పెడుతుంది.
279
00:22:11,456 --> 00:22:14,125
తను ఉండే చోటు ఫైవ్ స్టార్ కాదు.
280
00:22:14,625 --> 00:22:16,878
చక్కని తగ్గింపునిచ్చే హోటల్ ఎంచుకుంటుంది.
281
00:22:16,878 --> 00:22:20,631
నగరం మధ్యలో,
ప్రభుత్వ రవాణాకు దగ్గరకు చూసుకుంటుంది.
282
00:22:25,887 --> 00:22:28,264
పలు శాఖలు ఉన్న
రెస్టారెంట్ కాకుండా, తినేందుకు
283
00:22:28,264 --> 00:22:30,224
సరసమైన ధర ఉండే చోటుకు సమీపంలో.
284
00:22:44,280 --> 00:22:45,740
ధన్యవాదాలు.
285
00:22:47,033 --> 00:22:49,035
ఎలా కొనసాగుతోంది, పెద్దోడా?
286
00:22:49,744 --> 00:22:50,912
నీగ్లీ?
287
00:22:51,537 --> 00:22:53,039
నిన్ను కనుక్కుంటాననుకున్నాను.
288
00:22:53,873 --> 00:22:56,793
నువ్వు అనుకుంటున్నావు.
నేను నిన్ను కనుగొన్నాను.
289
00:22:56,793 --> 00:22:59,212
ప్రత్యేక పరిశోధకుల శాఖలో
పదేళ్ళు కలిసి చేశాం,
290
00:22:59,212 --> 00:23:01,214
నువ్వు ఎలా ఆలోచిస్తావో తెలుసు.
291
00:23:01,214 --> 00:23:03,841
నగరం మధ్యలో
యాత్రికులు లేకుండా, చిన్న హోటల్,
292
00:23:03,925 --> 00:23:06,552
ప్రజా రవాణాకు దగ్గరగా,
మంచి రెస్టారెంట్‌లో
293
00:23:06,636 --> 00:23:08,387
నేను ఉంటానని కనుగొన్నావు.
294
00:23:09,055 --> 00:23:12,683
ఇంకా నాకు తెలుసు భోజన సేవ లేని,
ఉదయం విమాన ప్రయాణం,
295
00:23:12,767 --> 00:23:15,770
బీన్‌స్టాక్ జాక్
నేరుగా మెస్ గదికి వచ్చాడు.
296
00:23:15,770 --> 00:23:18,648
మా అమ్మ ఫ్రెంచ్ కాబట్టి,
బిస్ట్రోకు వస్తానని తెలుసు.
297
00:23:18,648 --> 00:23:20,149
అది అతి పెద్ద సూచన.
298
00:23:21,192 --> 00:23:24,946
నువ్వు అంత సంక్లిష్టమైనవాడివి కాదు.
నాకు కోకో పఫ్స్ కావాలి.
299
00:23:24,946 --> 00:23:27,698
అయితే నువ్వు వీధి చివర్లో లేవా?
300
00:23:27,782 --> 00:23:30,326
లేను. ఫోర్ సీజన్స్.
301
00:23:32,203 --> 00:23:35,164
ఇప్పుడు ప్రైవేట్ కంపెనీలో
చేస్తున్నాను. మైళ్ళ దూరంలో.
302
00:23:36,165 --> 00:23:37,250
సరే.
303
00:23:38,417 --> 00:23:41,379
- పద వెళదాం. నేను తీసుకెళతాను.
- నేను ఇంకా తినలేదు.
304
00:23:42,713 --> 00:23:45,550
నేను బేన్యే తెచ్చాను.
వెళుతూ తిందాము.
305
00:23:48,719 --> 00:23:50,179
చాలా బహిరంగ చోటు.
306
00:23:51,597 --> 00:23:54,058
ఎవరి దగ్గరైనా
పారాబోలిక్ మైక్ ఉంటే కనిపిస్తుంది.
307
00:23:54,142 --> 00:23:56,227
- హాయిగా మాట్లాడుకోవచ్చు.
- మంచిది.
308
00:23:56,227 --> 00:23:58,187
నీ జీవితంలో నీకు ఒక స్త్రీ ఉండాలి.
309
00:23:59,605 --> 00:24:01,899
కేస్ గురించి అంటున్నావా?
310
00:24:01,983 --> 00:24:05,278
మీ అన్నయ్య నిర్మాణ జాబితాలో ఉన్న
జేడబ్ల్యూ ఒక ఈపీఏ పరిశోధకుడు,
311
00:24:05,278 --> 00:24:07,655
- పేరు జిమ్మీ డుప్రీ విల్క్స్.
- చనిపోయాడు.
312
00:24:07,655 --> 00:24:10,366
అతని ఇంట్లో కాల్చి చంపారు.
చనిపోయిన పోలీస్.
313
00:24:10,366 --> 00:24:11,909
అందుకని ఎఫ్‌బీఐ దిగిందా?
314
00:24:11,993 --> 00:24:14,787
అది దారుణంగా మారిన
మామూలు దోపిడీ అని నిర్ధారించారు.
315
00:24:14,871 --> 00:24:16,831
వాళ్ళు తప్పు అని అనుకుంటున్నావు.
316
00:24:16,831 --> 00:24:20,668
హత్యా ఆయుధం చిన్న కాలిబర్‌ది,
తొమ్మిది మిల్లీమీటర్ల సబ్‌సోనిక్.
317
00:24:20,668 --> 00:24:24,088
దొంగలు సైలెన్సర్లు వాడరు.
చాలామందికి అసలు తుపాకులు ఉండవు.
318
00:24:24,172 --> 00:24:26,966
అంతేకాకుండా,
దొంగలు వస్తువులు దొంగిలిస్తారు.
319
00:24:26,966 --> 00:24:29,427
- ఏమీ తీసుకోలేదు.
- ఖచ్చితంగా.
320
00:24:29,427 --> 00:24:31,137
మరో విచిత్రమైన విషయం.
321
00:24:31,137 --> 00:24:34,724
శవాన్ని పచ్చడిలా చితక్కొట్టారు, శవపరీక్ష.
322
00:24:34,724 --> 00:24:36,934
అది నిత్యం చూసేది కాదు.
323
00:24:37,018 --> 00:24:39,228
అనుకున్న దానికంటే తరుచుగా జరుగుతుంది.
324
00:24:39,312 --> 00:24:40,229
అంటే?
325
00:24:41,439 --> 00:24:43,941
వాళ్ళు మా అన్నయ్యకు అలానే చేశారు.
326
00:24:44,734 --> 00:24:45,735
ఛ.
327
00:24:47,236 --> 00:24:50,239
నువ్వు చాలా మందిని చంపబోతున్నావు, కదా?
328
00:24:50,823 --> 00:24:52,283
ఇప్పటికే మొదలుపెట్టాను.
329
00:24:55,620 --> 00:25:00,249
సరే, నీకు అయితే తెలుసుండాలి,
అలా అనుకున్నది నేను ఒక్కదాన్నే కాదు.
330
00:25:00,333 --> 00:25:03,294
మెంఫిస్ పోలీస్, ఆకాయిన్,
విల్క్స్ కేస్ తీసుకున్నాడు,
331
00:25:03,294 --> 00:25:06,047
ఎఫ్‌బీఐ తీసుకునే లోపు,
అది పరిశోధిస్తున్నాడు.
332
00:25:06,047 --> 00:25:08,466
అతను అసలు నివేదిక
అనుమానానికి తావిచ్చింది.
333
00:25:08,466 --> 00:25:10,509
అందుకని నువ్వు అతన్ని కనుగొన్నావు.
334
00:25:10,593 --> 00:25:14,805
దీని గురించి ఎవరైనా ఫోన్ చేస్తారేమో అని
ఐదేళ్ళుగా ఎదురు చూస్తున్నాడు.
335
00:25:14,889 --> 00:25:16,933
మనం ఒక వేగును కలవబోతున్నాము.
336
00:25:16,933 --> 00:25:20,728
తక్కువ స్థాయి కిరాయి హంతకుడు,
అతనికి విల్క్స్ హంతకులు ఎవరో తెలుసేమో.
337
00:25:20,728 --> 00:25:23,272
ఈపీఏ పరిశోధకులు సామాన్య లక్ష్యాలు కారు.
338
00:25:23,356 --> 00:25:27,068
- అతను ఎక్కడ వెతికాడు?
- తన రికార్డుల కోసం ఫాయిల్ అభ్యర్థించాడు.
339
00:25:27,068 --> 00:25:30,696
అతను మిసిసిపిలో విషపూరిత
కాలుష్య స్థాయిలను పరిశోధిస్తున్నాడు.
340
00:25:30,780 --> 00:25:31,739
మూలాలు?
341
00:25:31,739 --> 00:25:36,619
విల్క్స్ నివేదికలో మొదటి రెండు అధ్యాయాలు
కాలుష్యం ఏ స్థాయిలో ఉందో తెలియజేసింది,
342
00:25:36,619 --> 00:25:41,457
మూడో అధ్యాయం, మూలాలతో
వ్యవహరించే వారి వివరాలు, కనిపించలేదు.
343
00:25:41,457 --> 00:25:44,669
నేను చెబుతాను. ఈపీఏ అది కనుగొనలేకపోయింది.
344
00:25:44,669 --> 00:25:48,297
పోయింది, రోయనోక్ లాగా.
అసలు ఆ పేజీలు రాయనట్టుగా.
345
00:25:48,381 --> 00:25:52,385
కానీ కాలుష్యం చెస్టర్, అర్కన్సాస్‌లో
తీవ్ర ప్రభావం చూపింది.
346
00:25:52,385 --> 00:25:53,761
మనం అక్కడికి వెళదాం.
347
00:25:56,889 --> 00:25:58,307
రీచర్.
348
00:25:58,391 --> 00:26:01,227
ఫెడరల్ ఏజెన్సీలో ఫైళ్ళు మాయం చేశారు.
349
00:26:01,227 --> 00:26:04,563
నువ్వు సార్జెంట్‌ను కొట్టిన
కార్పోరల్ కోసం వెతకడం లేదు.
350
00:26:04,647 --> 00:26:07,775
వీళ్ళకు సంబంధాలు ఉన్నాయి,
క్రూర హంతకులు.
351
00:26:09,777 --> 00:26:11,779
నీకు ఏమైనా జరిగితే,
352
00:26:11,779 --> 00:26:16,033
నేను ఇద్దరు స్నేహితులను కోల్పోతాను,
అంటే, నీ సైజును బట్టి.
353
00:26:23,749 --> 00:26:25,543
నిన్ను ఒకటి అడుగుతాను.
354
00:26:25,543 --> 00:26:30,673
నేను హత్యలు చేయిస్తున్నాడని అనుమానిస్తున్న
వ్యక్తి అవసరానికి మించి పశుగ్రాసం కొంటే,
355
00:26:30,673 --> 00:26:34,218
నీకు ఇది మనం వెతుకుతున్న దేనికి
సంబంధించినది అనుకుంటావు?
356
00:26:34,302 --> 00:26:36,637
గుర్తుకు రావడం లేదు.
357
00:26:38,889 --> 00:26:41,183
అయినా, చాలా పశుగ్రాసం.
358
00:26:43,060 --> 00:26:45,021
అందుకే నాకు నువ్వు ఇష్టం, నీగ్లీ.
359
00:26:49,150 --> 00:26:51,652
నువ్వు ఎందుకు అంత పెద్దగా ఉన్నావు?
360
00:26:52,194 --> 00:26:53,446
జన్యువులు.
361
00:26:56,324 --> 00:26:57,783
బేన్యే కావాలా?
362
00:27:00,786 --> 00:27:04,123
లేదు, లేదు, నువ్వు నన్ను పట్టుకోలేవు,
లేదు, లేదు
363
00:27:04,123 --> 00:27:07,793
లేదు, లేదు, లేదు, లేదు, లేదు. ఛ.
364
00:27:09,003 --> 00:27:11,005
- రాస్కో.
- అంతరాయం కలిగిస్తున్నానా?
365
00:27:11,005 --> 00:27:15,593
లేదు, నేను ఇప్పుడే
ఒక వైద్య పరీక్ష పూర్తి చేశాను,
366
00:27:15,593 --> 00:27:17,511
నీకు ఏం చేయమంటావు?
367
00:27:17,595 --> 00:27:20,222
- ఇంకొకటి ఉందని చెప్పకు.
- ఉందేమో.
368
00:27:20,306 --> 00:27:21,932
"లేదు" అంటే బాగుండేది.
369
00:27:23,642 --> 00:27:25,478
ఆఫీసర్ గ్రే చనిపోయినప్పుడు,
370
00:27:25,478 --> 00:27:30,232
శవసంరక్షకుడు ఇలా చెప్పడం గుర్తుంది
ఒక గాటును మేకప్ ఇంకా పుట్టితో సరి చేయాలని,
371
00:27:30,316 --> 00:27:33,986
అతను బాగా తాగి ఉండడంతో కుర్చీ నుండి
నిలబడేందుకు ప్రయత్నిస్తూ
372
00:27:34,070 --> 00:27:37,782
- పడ్డాడా, అంటే తాడు, అదంతా?
- తీవ్రంగా కమిలిన దెబ్బ ఉంది.
373
00:27:37,782 --> 00:27:41,118
అది అతను కుర్చీనో లేదా
దేని అంచుకో కొట్టుకున్నట్టు ఉంది.
374
00:27:41,202 --> 00:27:44,747
- అది చూపించగలవా?
- సరే. అలాగే.
375
00:27:49,168 --> 00:27:51,045
ఇదిగో.
376
00:28:02,848 --> 00:28:08,354
- బహుశా నువ్వు వెతుకుతున్నది నేను చూడనా?
- వద్దు. ధన్యవాదాలు. నేను చూసుకుంటాను.
377
00:28:13,109 --> 00:28:14,068
సరే.
378
00:28:15,611 --> 00:28:19,198
అతని తల వెళ్ళి దేనికైనా తగలడానికి బదులు,
379
00:28:19,198 --> 00:28:21,617
అతని తలకు ఏదైనా తగిలి ఉండవచ్చా?
380
00:28:22,785 --> 00:28:26,414
- అంటే అతన్ని కొట్టారనా?
- అవును. నా ఉద్దేశం అదే.
381
00:28:26,414 --> 00:28:27,790
అనుకుంటా.
382
00:28:27,790 --> 00:28:31,168
తగిలిన దెబ్బ
కనీసం పైకి అలానే కనిపిస్తుంది,
383
00:28:31,252 --> 00:28:33,629
కానీ నేను ఎప్పుడు
ఆ దెబ్బను అలా చూడలేదు.
384
00:28:33,629 --> 00:28:35,965
- చూడగలవా? ఇప్పుడు?
- సరే.
385
00:28:35,965 --> 00:28:38,843
నేను పెద్దగా చేసి, ఏముందో చూస్తాను.
386
00:28:42,721 --> 00:28:43,764
ఇదిగో.
387
00:28:45,683 --> 00:28:47,476
అంటే, అది ఆసక్తికరంగా ఉంది.
388
00:28:47,560 --> 00:28:50,187
మనం చర్మం వాపు మీద కాంట్రాస్ట్‌ను పెంచితే,
389
00:28:50,271 --> 00:28:53,899
ముఖ్యంగా తలకు తగిలిన దెబ్బ చుట్టూ,
దేని నుండైతే చాలా రక్తం కారిందో,
390
00:28:53,983 --> 00:28:55,985
సూక్ష్మ గాయాలను తీసుకుంటే,
391
00:28:55,985 --> 00:28:59,572
అది తరచుగా గాయానికి కారణమైన
వస్తువు ఆకారాన్ని చూపించగలదు.
392
00:28:59,572 --> 00:29:01,574
అందుకని నేను అదింకా జూమ్ చేస్తాను.
393
00:29:05,411 --> 00:29:08,914
అది వజ్రంలా కనిపిస్తుంది, కదా?
394
00:29:11,959 --> 00:29:13,335
అవును.
395
00:29:16,630 --> 00:29:18,382
అది అలానే ఉంది.
396
00:29:23,929 --> 00:29:25,723
ఆర్కాన్సస్‌కు స్వాగతం
సహజ రాష్ట్రం
397
00:29:25,723 --> 00:29:27,600
రక్షణకు సీటు బెల్ట్ పెట్టుకోండి
398
00:29:37,276 --> 00:29:39,904
నది గురించి కొన్ని ప్రశ్నలు అడగవచ్చా?
399
00:29:39,904 --> 00:29:43,240
నాకు లైసెన్స్ లేదు,
నాకు ఏ జరిమానా కట్టాలని లేదు.
400
00:29:43,991 --> 00:29:46,118
లైసెన్స్ గురించి రాలేదు.
401
00:29:47,286 --> 00:29:49,205
నిజంగానా? ప్రభుత్వాధికారుల్లా ఉన్నారు.
402
00:29:50,331 --> 00:29:53,250
మంచి ఆలోచన,
కానీ నువ్వు ఎక్కడ చేపలు పట్టేది నాకనసరం.
403
00:29:53,334 --> 00:29:54,627
మంచిది.
404
00:29:58,964 --> 00:30:02,843
అక్కడ ఖాళీ చమురు పీపా ఉంది, చెత్తగా.
405
00:30:02,927 --> 00:30:05,804
చమురు పీపా నది కంటే శుభ్రంగా ఉంది.
406
00:30:07,056 --> 00:30:09,016
అందుకే మేము ఇక్కడికి వచ్చాము.
407
00:30:09,016 --> 00:30:12,186
చెస్టర్ నదికి ఏం జరిగిందో తెలుసుకుందామని.
408
00:30:12,978 --> 00:30:15,689
క్లారన్ రసాయనాల వలన అలా అయ్యింది.
409
00:30:15,773 --> 00:30:18,901
ఎగువన చెత్తంతా పోస్తే,
దిగువకు పారుకుంటూ వచ్చింది,
410
00:30:18,901 --> 00:30:20,819
ఇప్పుడు మాకు మిగిలినదంతా చెత్తే.
411
00:30:20,903 --> 00:30:22,655
క్లారన్ ఎవరు?
412
00:30:22,655 --> 00:30:28,536
వ్యాపార దుస్తుల్లో చాలామంది ధనిక వ్యక్తులు
మా పట్టణానికి మిడతల్లా వచ్చి పడ్డారు.
413
00:30:28,536 --> 00:30:32,623
వాళ్ళకు పశుగ్రాసంతో సంబంధం ఉందా?
దాని తయారి, అమ్మకం?
414
00:30:32,623 --> 00:30:37,211
నేను అన్నది, క్లారన్ రసాయనాలు అని,
క్లారన్ ధాన్యం ఇంకా గింజలు అని కాదు.
415
00:30:39,588 --> 00:30:42,591
- ఎక్కడికి వెళుతున్నావు?
- నువ్వు విసుగ్గా ఉన్నావు.
416
00:30:42,675 --> 00:30:44,426
నేను ఇంకా ప్రశ్నలు అడగాలి.
417
00:30:46,887 --> 00:30:51,308
మీరు నది గురించి అడిగేందుకు
వచ్చిన మొదటి వ్యక్తి కాదు.
418
00:30:51,392 --> 00:30:54,103
ఈపీఏ ఏళ్ళ క్రితం వచ్చింది,
భౌగోళికం ఎలా ఇక్కడ
419
00:30:54,103 --> 00:30:56,855
విషపదార్థాలను
స్థిరపడేలా చేస్తుందో చెప్పారు.
420
00:30:56,939 --> 00:30:59,108
క్రాడాడ్స్, క్యాట్‌ఫిష్‌లను చంపేస్తుంది.
421
00:30:59,108 --> 00:31:00,776
అతను శుభ్రం చేయిస్తానన్నాడు,
422
00:31:00,776 --> 00:31:03,529
ఎవరూ నీటితో ఏమీ సంపాదించలేకపోతున్నారు.
423
00:31:03,529 --> 00:31:06,824
- అతను ఏం చేశాడో తెలుసా?
- ఏమీ చేయలేదు. ఎందుకో తెలుసా?
424
00:31:06,824 --> 00:31:09,118
- లేదు.
- అతన్ని చంపేశారు.
425
00:31:10,327 --> 00:31:14,164
అవును, అంటే, ఈ పట్టణం అంతే.
426
00:31:17,501 --> 00:31:19,461
నది పాడయిపోతే, చేపలు ఎందుకు?
427
00:31:19,545 --> 00:31:21,797
ఇక్కడ ఇంకేం చేస్తాను?
428
00:31:25,843 --> 00:31:28,721
అందుకని, క్లారన్ రసాయనాలకు
ఏళ్ళుగా వ్యాపారం లేదు,
429
00:31:28,721 --> 00:31:31,140
అయినా దివాళా తీయలేదు, మూసివేశారు అంతే.
430
00:31:31,140 --> 00:31:34,852
- కానీ మాతృ సంస్థ ఉండేది.
- క్లైనర్ పరిశ్రమలు.
431
00:31:34,852 --> 00:31:38,564
క్లైనర్ చెస్టర్‌ను నాశనం చేసి,
మార్‌గ్రేవ్ వచ్చినట్టుంది.
432
00:31:38,564 --> 00:31:41,317
జో చంపబడ్డ మొదటి ఫెడరెల్ ఏజెంట్ కాదు.
433
00:31:41,317 --> 00:31:44,820
అతను కాలుష్యపరుస్తున్నది
బహిర్గతం కాకముందే, విల్క్స్‌నూ చంపాడు.
434
00:31:44,820 --> 00:31:47,448
- అది నిరూపించలేము.
- అని ఎవరన్నారు?
435
00:31:47,990 --> 00:31:50,951
ఆకాయిన్ నుండి సందేశం,
అతని వేగు కలిసేందుకు సిద్ధం.
436
00:31:57,625 --> 00:32:00,252
కాంక్లిన్, నీ బల్లను
శుభ్రం చేయడానికి వచ్చావా?
437
00:32:00,336 --> 00:32:03,297
చెత్త వెధవ, వెధవలకే వెధవ!
438
00:32:03,297 --> 00:32:06,091
- నిన్ను చంపేస్తాను! నేను నిన్ను...
- హేయ్, హేయ్!
439
00:32:06,175 --> 00:32:08,302
నేను నిన్ను చంపేస్తాను.
440
00:32:08,302 --> 00:32:11,055
- ఏదైనా చెయ్, ఫిన్లీ!
- ఒక్క మాట మాట్లాడకు, ఆపు!
441
00:32:11,180 --> 00:32:13,807
నువ్వు మేయర్ కోసం చూడు,
నేను ఆమెను చూసుకుంటాను.
442
00:32:13,891 --> 00:32:15,517
పద వెళదాం, పద వెళదాం.
443
00:32:15,601 --> 00:32:18,437
- చెత్త వెధం! నువ్వు చచ్చావే!
- ఇదిగోండి, బాస్.
444
00:32:18,437 --> 00:32:21,190
నాకు నా చేతిరుమాలు ఉంది, వెధవ.
445
00:32:22,024 --> 00:32:24,318
నీకు ఏమయింది?
446
00:32:24,318 --> 00:32:28,322
వాళ్ళు అనుమానించారు, ఇప్పుడు నీకు
ఏదో తెలుసని వాళ్ళకు తెలిసింది.
447
00:32:28,322 --> 00:32:31,033
ఆ ముసలి వెధవ గ్రేను చంపాడని నాకు తెలుసు.
448
00:32:31,033 --> 00:32:33,452
ఈపాటికి, టీల్ నిన్ను అరెస్ట్ చేయమనుంటాడు.
449
00:32:33,452 --> 00:32:35,245
నువ్వు కస్టడీలోకి వెళితే,
450
00:32:35,329 --> 00:32:38,916
నిన్ను చంపాలని అనుకుంటారు,
రీచర్‌కు చేద్దామని అనుకున్నట్టు.
451
00:32:40,918 --> 00:32:45,381
నువ్వు ఎనిమిది అడుగులు, 300 పౌండ్లు లేవు,
మన స్నేహితుడిలా.
452
00:32:47,174 --> 00:32:48,842
నిన్ను పట్టణం నుండి పంపేయాలి.
453
00:32:49,885 --> 00:32:52,429
మార్‌గ్రేవ్‌లో ఇప్పుడు నీ ముఖం చూపలేవు.
454
00:32:59,228 --> 00:33:02,189
రీచర్, తను ఆఫీసర్ ఆకాయిన్.
455
00:33:02,189 --> 00:33:04,149
ఇతను నా భాగస్వామి, రిబిడో.
456
00:33:05,984 --> 00:33:09,196
- వద్దు, ధన్యవాదాలు.
- ఆమె ఎవరినీ ముట్టుకోదు.
457
00:33:10,531 --> 00:33:13,367
మనం కలుస్తున్న అతను
ఒక చిన్న పట్టణ జవాను,
458
00:33:13,367 --> 00:33:15,285
ఆహార గొలుసులో
తన స్థానం తెలిసినవాడు.
459
00:33:15,369 --> 00:33:18,956
అతను పోలీసులతో మాట్లాడే రకం కాదు,
కాకపోతే ఇష్టమైతే మాట్లాడతాడు.
460
00:33:19,081 --> 00:33:20,249
తనకిది ఎలా పరవాలేదు?
461
00:33:20,249 --> 00:33:24,628
అతను నమ్మకస్తుడైన వేగు,
అదనంగా సంపాదించాలని అనుకున్నాడు.
462
00:33:24,712 --> 00:33:26,338
హే. మనం ఇది ఎందుకు చేయాలి?
463
00:33:27,005 --> 00:33:30,676
ఈ కేసు మూసేశారు.
మనకు కుటుంబాలు ఉన్నాయి. పద వెళదాం.
464
00:33:30,676 --> 00:33:31,927
నేను రాలేను.
465
00:33:32,469 --> 00:33:37,099
ఈ గందరగోళం ఒక పోలీసును చంపింది.
మన ప్రాణాలకూ విలువ లేదు.
466
00:33:37,099 --> 00:33:41,019
దాని ఖరీదు మా అన్నయ్య ప్రాణాలు అయితే,
మీ ప్రాణాల విలువ అంతే.
467
00:33:41,645 --> 00:33:43,105
అబ్బా, ఇది...
468
00:33:45,149 --> 00:33:47,401
అతని గురించి చింతించకండి.
469
00:33:47,401 --> 00:33:50,571
మీ మీద అతనికి కోపం వస్తే,
అప్పుడు చింతించండి.
470
00:34:00,956 --> 00:34:02,875
నేను వెళతాను.
471
00:34:02,875 --> 00:34:06,044
దానివల్ల, ఎవరైనా
కుడి చేతికి దురద ఉన్న పిచ్చి తెల్లావిడను
472
00:34:06,128 --> 00:34:09,256
వెతుకుతూ వస్తే,
ఆమె ఇక్కడ ఉంటున్నట్టు వాళ్ళకు తెలియదు.
473
00:34:09,256 --> 00:34:12,509
- ఎంతసేపు?
- నిన్ను ఏం చేయాలో తెలుసుకునేంత వరకు.
474
00:34:12,593 --> 00:34:14,845
- దూరంగా పెట్టలేవు.
- నువ్వే చేసుకున్నావు.
475
00:34:14,845 --> 00:34:17,639
నన్ను తొలగించారు,
ఇకపై నా బాస్‌వు కాదు, గుర్తుందా?
476
00:34:17,723 --> 00:34:22,102
ఇది నీ బాస్‌లా చేయడం లేదు,
స్నేహితుడిగా చేస్తున్నాను.
477
00:34:22,895 --> 00:34:25,272
ఇక, ఇక్కడే ఉండు, ఐదు నిమిషాల్లో వస్తాను.
478
00:34:36,033 --> 00:34:37,701
పికార్డ్, ఏంటి సంగతులు?
479
00:34:44,124 --> 00:34:45,584
నేను ఏదైనా చెప్పేముందు,
480
00:34:45,584 --> 00:34:48,212
ఇది నన్ను ఇబ్బందుల్లో పడేయదని ఏంటి?
481
00:34:48,212 --> 00:34:50,714
ఇది అధికారిక పరిశోధన కాదు.
482
00:34:50,798 --> 00:34:53,675
ఎంపీడీకి సంబంధించి,
కనీసం మేము ఇక్కడ లేము.
483
00:34:53,759 --> 00:34:57,304
- నేను నీ వెనుకపడనని మాటిస్తున్నాను.
- అవునా? అతని సంగతి ఏంటి?
484
00:34:57,304 --> 00:34:59,056
నేను నిన్ను పట్టించుకోను.
485
00:35:01,433 --> 00:35:02,726
సరే.
486
00:35:02,810 --> 00:35:05,103
ఒక చెడ్డవాడికి మరొక చెడ్డవాడితో
487
00:35:05,229 --> 00:35:07,648
సమస్య వచ్చినప్పుడు నన్ను పిలుస్తారు.
488
00:35:07,648 --> 00:35:11,276
సంచలనంగా మారేది ఏదీ చేయను,
489
00:35:11,360 --> 00:35:14,822
పోలీసులతోనూ పెట్టుకోను, అర్థమవుతుందా?
490
00:35:14,822 --> 00:35:17,574
నువ్వు పోలీసులను చంపకపోతే, ఎవరు చంపుతారు?
491
00:35:17,658 --> 00:35:20,494
- పట్టణం బయటి నిపుణుడు.
- పేరు చెప్పు.
492
00:35:20,494 --> 00:35:23,997
వాళ్ళ అమ్మ ఏమని పిలుస్తుందో తెలియదు,
493
00:35:24,081 --> 00:35:26,542
కానీ అందరూ "వైకింగ్" అంటారు.
494
00:35:26,542 --> 00:35:28,460
అంతేనా?
495
00:35:28,544 --> 00:35:30,003
నాకు తెలిసింది అంతే.
496
00:35:30,087 --> 00:35:32,840
మీరు వైకింగ్‌ను కనుగొంటే,
షూటర్‌ను కనుగొన్నట్టే.
497
00:35:32,840 --> 00:35:36,760
ఇక, నన్ను వదిలేస్తే,
నేను ల్యాప్ డాన్స్ చేస్తాను,
498
00:35:36,844 --> 00:35:41,598
ఇద్దరు పోలీసులు, ఈ అమ్మాయి, ఇంకా చిటపటలాడే
భారీకాయుడు ఉన్న బల్ల దగ్గరకు
499
00:35:41,682 --> 00:35:43,892
ఏ స్ట్రిప్పర్ రాదు. ఉంటాను.
500
00:35:48,856 --> 00:35:51,233
- రా.
- వద్దు!
501
00:35:56,905 --> 00:35:58,323
- హే.
- వద్దు అని చెప్పాను.
502
00:36:04,037 --> 00:36:06,623
ఒక మహిళ తనను ముట్టుకోకు అని చెప్పినప్పుడు,
503
00:36:06,707 --> 00:36:08,417
ఆమెను ముట్టుకోవద్దు.
504
00:36:12,004 --> 00:36:13,589
నువ్వు అది సంపాదించావు.
505
00:36:15,632 --> 00:36:17,092
మనం ఇక వెళ్ళవచ్చు.
506
00:36:27,269 --> 00:36:29,187
అక్కడ బాగా కొట్టావు.
507
00:36:30,355 --> 00:36:32,733
నాకు అది నేర్పించిన వ్యక్తి కంటే బాగా.
508
00:36:39,656 --> 00:36:40,699
ఏంటి?
509
00:36:40,699 --> 00:36:42,993
రీచర్, ఒక సంఘటన జరిగింది.
510
00:36:42,993 --> 00:36:45,454
రాస్కో, టీల్ తలను గుద్దే సంచిలా వాడింది.
511
00:36:45,454 --> 00:36:46,538
మంచిదే.
512
00:36:46,622 --> 00:36:49,041
మంచిది కాదు, ఆమె లక్ష్యంగా మారింది.
513
00:36:49,041 --> 00:36:53,253
రాస్కో అరెస్ట్‌కు టీల్ వారెంట్
తీసుకుంటున్నాడని ఫోన్ వచ్చింది.
514
00:36:53,337 --> 00:36:54,630
స్టీవెన్‌సన్‌ను నమ్మలేము.
515
00:36:54,630 --> 00:36:57,174
ఆమెకు తొలగించినందుకు కోపంగా ఉందని,
516
00:36:57,174 --> 00:37:00,135
నా కారు నుండి బయటకు దిగి,
వెళ్ళిపోయిందని చెప్పాను.
517
00:37:00,135 --> 00:37:02,220
-రాస్కో?
- ఇక్కడ ఉన్నాను.
518
00:37:05,682 --> 00:37:07,559
క్షమించు. నేను కేవలం...
519
00:37:08,727 --> 00:37:11,855
- నియంత్రణ కోల్పోయాను.
- క్షమాపణలు వద్దు, గుర్తుందా?
520
00:37:11,939 --> 00:37:14,232
- పట్టణంలోంచి వెళ్ళిపో. -వచ్చేశాను.
521
00:37:14,316 --> 00:37:17,527
సరిహద్దుల్లో హోటల్‌లో ఉన్నాం
కానీ ఇంకా మంచి చోటు ఉంది.
522
00:37:17,611 --> 00:37:20,614
పికార్డ్ ఇప్పుడే ఫోన్ చేశాడు,
తన ఉద్యోగం పోతుందన్నాడు
523
00:37:20,614 --> 00:37:24,576
ఒకవేళ చార్లీని, పిల్లలను చూసుకోడానికి
ఎవరూ దొరకకపోతే,
524
00:37:24,660 --> 00:37:27,788
- నేను చూసుకుంటాను.
- ట్వీడ్ టోర్నడో సంగతి ఏంటి?
525
00:37:28,413 --> 00:37:31,083
మనం పనులు వేగవంతం చేయాలనుకుంటా.
526
00:37:31,083 --> 00:37:33,919
గ్రే ఫైళ్ళలో మనకు కావల్సినదంతా లేదు, కదా?
527
00:37:33,919 --> 00:37:36,755
ఎవరి దానిలో ఉంటుందో తెలుసా?
క్లైనర్ దానిలో.
528
00:37:36,755 --> 00:37:38,757
కొన్ని గంటల తర్వాత ఓ వ్యక్తిని కలవాలి,
529
00:37:38,757 --> 00:37:41,134
ఇది ఒక కొలిక్కి తెచ్చే
ఆధారం దొరుకుతుందేమో.
530
00:37:41,218 --> 00:37:43,261
సెక్యూరిటీ కెమెరాలు లేవు, గుర్తుందా?
531
00:37:43,345 --> 00:37:46,306
బాయ్ స్కౌట్ చట్టవిరుద్ధ శోధన చేస్తాడా?
532
00:37:46,390 --> 00:37:47,975
అత్యవసర పరిస్థితులు.
533
00:37:47,975 --> 00:37:50,644
అంతేకాకుండా,
నేను ఎవరీనీ చంపుతున్నట్టు కాదు.
534
00:37:50,644 --> 00:37:52,062
నువ్వు వస్తావు.
535
00:37:52,854 --> 00:37:54,648
అక్కడ ఎలా కొనసాగుతోంది?
536
00:37:54,648 --> 00:37:57,567
క్లైనర్‌ను పరిశోధిస్తున్న
ఈపీఏ ఏజెంట్‌ను చంపిన
537
00:37:57,651 --> 00:37:59,152
షూటర్‌పై ఆధారం దొరికింది.
538
00:37:59,236 --> 00:38:02,030
అతన్ని పట్టుకోవడానికి ఇంకొంచెం సేపు.
539
00:38:02,114 --> 00:38:02,990
హే.
540
00:38:04,116 --> 00:38:07,619
నువ్వు నేను లేకుండా
టీల్‌ను చంపవని మాటివ్వు.
541
00:38:07,703 --> 00:38:10,622
సమయం వచ్చినప్పుడు,
అతన్ని పట్టుకుంటా, నువ్వు కొట్టు.
542
00:38:13,417 --> 00:38:14,543
సరే,
543
00:38:16,086 --> 00:38:19,506
నిన్ను కొంత సమయం వరకు కలవననుకుంటా.
544
00:38:20,757 --> 00:38:21,717
కాదనుకుంటా.
545
00:38:23,802 --> 00:38:27,055
-బై, రీచర్.
- బై, రాస్కో.
546
00:38:32,686 --> 00:38:34,021
నీకు ఆమె అంటే ఇష్టం.
547
00:38:35,897 --> 00:38:38,608
రాస్కో మహిళ అని ఎలా తెలుసు?
548
00:38:38,692 --> 00:38:40,944
నువ్వు తన పేరు చెప్పిన తీరుబట్టి.
549
00:38:41,028 --> 00:38:43,363
నేను తన పేరు మామూలుగానే పిలిచాను.
550
00:38:43,947 --> 00:38:45,782
- మామూలుగానే అన్నాను.
- అవునవును.
551
00:38:45,866 --> 00:38:47,367
నేను అది ఎలా అన్నానో చెప్పు.
552
00:38:47,451 --> 00:38:50,537
ఆవరణలో, మనం మారు డేటాబేస్‌తో వెళదాము,
553
00:38:50,537 --> 00:38:52,748
వైకింగ్‌ను వెతికితే,
ఏం వస్తుందో చూద్దాం.
554
00:38:52,748 --> 00:38:55,459
దీని వెనుక ఉన్న వ్యక్తులకు పలుకుబడి ఉంది,
555
00:38:55,459 --> 00:38:57,878
మనం నేరుగా వెళ్ళలేము.
556
00:38:57,878 --> 00:39:00,213
- వద్దు, మనం చేయలేము.
- ఏం చేస్తున్నావు?
557
00:39:00,297 --> 00:39:02,883
- రిబిడో, ఆగు.
- అతన్ని కాల్చు, ఆకాయిన్.
558
00:39:02,883 --> 00:39:05,886
- తుపాకీ కింద పెట్టు.
- అతన్ని కాల్చు.
559
00:39:05,886 --> 00:39:08,472
- నా కుటుంబాన్ని హింసిస్తారు.
- ఆయుధంతో కాల్చు.
560
00:39:08,472 --> 00:39:11,725
- నీ ఆయుధం తీసి కాల్చు.
- నువ్వు ఇది చేయాల్సిన అవసరం లేదు.
561
00:39:11,725 --> 00:39:14,019
- కాల్చు!
- నువ్వు ఇది చేయాల్సిన అవసరం లేదు.
562
00:39:14,019 --> 00:39:16,730
- నన్ను క్షమించు.
- వద్దు, వద్దు. ఆగాగు...
563
00:39:22,944 --> 00:39:24,362
నన్ను క్షమించు.
564
00:39:26,740 --> 00:39:28,658
నన్ను క్షమించు.
565
00:39:28,742 --> 00:39:31,078
నేను చెట్లలో ఆపుతాను.
566
00:39:31,078 --> 00:39:34,915
నేను తలుపు తెరుస్తాను,
వెంటనే ఇద్దరినీ కాలుస్తాను. సరే.
567
00:39:34,915 --> 00:39:37,626
నేరుగా కాలుస్తాను, త్వరగా చనిపోతావు.
568
00:39:47,094 --> 00:39:48,845
దేవుడా!
569
00:39:48,929 --> 00:39:50,555
ఛ!
570
00:40:04,486 --> 00:40:06,488
హే! హే!
571
00:40:06,488 --> 00:40:08,615
దయచేసి, నన్ను ఇక్కడనుండి బయటకు తియ్.
572
00:40:08,615 --> 00:40:11,284
- నిన్ను ఎవరు భయపెట్టారు?
- తెలియదు.
573
00:40:11,368 --> 00:40:13,829
- నాకు పేరు చెప్పు!
- అతనికి చెప్పు!
574
00:40:13,829 --> 00:40:18,708
నాకు తెలియదు, వాళ్ళకు ఒక యాస ఉంది,
నాకు తెలిసింది అంతే. వద్దు, వద్దు.
575
00:40:20,836 --> 00:40:22,420
దయచేసి నన్ను బయటకు తియ్.
576
00:40:22,504 --> 00:40:23,797
ప్లీజ్.
577
00:40:25,799 --> 00:40:28,343
నేను, నా స్నేహితురాలు
ఇక్కడినుండి వెళుతున్నాము.
578
00:40:28,343 --> 00:40:30,762
నిన్ను మాతో తీసుకెళ్ళవచ్చు,
కానీ తీసుకెళితే,
579
00:40:30,846 --> 00:40:33,640
జైలుకు వెళతావు,
నిన్ను లోపల వాళ్ళు చంపేస్తారు.
580
00:40:34,599 --> 00:40:38,228
వాళ్ళు కుటుంబం కోసం వస్తారు,
వాళ్ళను ఏం చేస్తారో నీకు తెలుసు.
581
00:40:38,228 --> 00:40:39,729
నీ ఇష్టం.
582
00:40:44,359 --> 00:40:47,696
దయతో నిండిన, మేరీని స్తుతించండి,
583
00:40:47,696 --> 00:40:50,574
ప్రభువు మీ యడలే ఉన్నాడు, మీరు ధన్యులు...
584
00:40:50,574 --> 00:40:52,159
దీర్ఘ శ్వాస తీసుకో.
585
00:41:32,324 --> 00:41:36,494
స్పెషల్ ఇన్వెస్టిగేటర్స్‌తో పెట్టుకోకు.
586
00:41:36,578 --> 00:41:40,874
స్పెషల్ ఇన్వెస్టిగేటర్స్‌తో పెట్టుకోకు.
587
00:41:46,963 --> 00:41:48,381
ఇవి వేసుకొని చూడు.
588
00:42:02,354 --> 00:42:03,563
ఇప్పుడు ఏంటి?
589
00:42:04,940 --> 00:42:08,985
క్లైనర్ ఆ పోలీసును మనల్ని చంపేలా
ఒప్పిస్తే, వైకింగ్‌నూ నియమించి ఉంటాడు.
590
00:42:09,069 --> 00:42:11,905
ఫిన్లీ ఈ రాత్రికి
క్లైనర్ ఆఫీసులోకి చొరబడుతున్నాడు.
591
00:42:11,905 --> 00:42:14,824
బహుశా ఏదైనా ముఖ్యమైనది బయటపడవచ్చు.
592
00:42:14,908 --> 00:42:17,035
నేను మార్‌గ్రేవ్‌కు తిరిగి వెళుతున్నాను.
593
00:42:25,919 --> 00:42:27,295
నన్ను ఇబ్బంది పెడుతుంది.
594
00:42:32,550 --> 00:42:37,138
నువ్వు సహాయం చేయడానికి
ఒప్పుకున్న దానికి మించి ఉంది.
595
00:42:37,222 --> 00:42:38,848
నాకో సాయం చేసి, వెళ్ళిపో.
596
00:42:38,932 --> 00:42:42,227
మీ అన్నయ్యను చంపి,
మనల్ని చంపాలని చూసిన వ్యక్తుల నుండా?
597
00:42:42,227 --> 00:42:43,478
ఇది అభ్యర్థన కాదు.
598
00:42:43,478 --> 00:42:46,648
నువ్వు ఇంకా నాకు ఆదేశించే అధికారివి కావు.
599
00:42:46,648 --> 00:42:51,528
నేను మెంఫిస్‌కు తిరిగి వెళ్ళి, వైకింగ్
గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తాను.
600
00:42:51,528 --> 00:42:54,239
నాకు మరింత తెలిశాక నీకు ఫోన్ చేస్తాను.
601
00:42:58,076 --> 00:43:01,454
- జాగ్రత్తగా ఉండు, బాస్.
- నువ్వు కూడా.
602
00:45:46,828 --> 00:45:49,747
మీరు మీ పలుకుబడినంతా
ఉపయోగించడం లేదనుకుంటా, క్లైనర్?
603
00:47:35,979 --> 00:47:37,981
సబ్‌టైటిల్ అనువాద కర్త సమత
604
00:47:37,981 --> 00:47:40,066
క్రియేటివ్ సూపర్‌వైజర్
నల్లవల్లి రవిందర్