1
00:00:13,681 --> 00:00:17,017
ఎక్కడికి వెళుతున్నావు?
రీచర్! రీచర్, వెనుకకు తిరిగి రా!
2
00:00:17,560 --> 00:00:19,103
తనకు కొంత ఏకాంతం కావాలేమో.
3
00:00:20,062 --> 00:00:24,608
నాకు ఈ పట్టణాన్ని నాశనం చేసే
250 పౌండ్ల సైనిక న్యాయం వద్దు.
4
00:00:26,402 --> 00:00:29,113
అతన్ని అనుసరించు,
మన కేసును నాశనం చేయకుండా చూడు.
5
00:00:29,113 --> 00:00:30,114
నేనే ఎందుకు?
6
00:00:30,448 --> 00:00:33,242
మార్చురీ బయట, అతను నీ మాట విన్నాడు.
7
00:00:34,034 --> 00:00:35,661
ఇప్పుడు వినకపోతే?
8
00:00:35,828 --> 00:00:37,079
అతన్ని కాల్చేయ్.
9
00:00:43,043 --> 00:00:46,630
జాక్ రీచర్
10
00:01:11,447 --> 00:01:14,366
అందుబాటులో ఉన్న యూనిట్లన్నీ,
ఒక నిలిపిన వాహనం ఉంది,
11
00:01:14,450 --> 00:01:16,702
తూర్పు వైపు రౌండ్ రూట్ 80లో.
12
00:01:17,453 --> 00:01:21,165
ఇది 18, సుమారు ఐదు గంటల ముందు.
13
00:01:21,499 --> 00:01:23,834
సరే, 18, నీకు దారిలో చూపిస్తాను.
14
00:01:25,753 --> 00:01:27,505
2-4-7, సుమారు పది గంటలు.
15
00:01:39,433 --> 00:01:40,434
ఛ!
16
00:01:42,603 --> 00:01:44,563
అబ్బా. నిన్ను గుద్దేసే దాన్ని.
17
00:01:44,647 --> 00:01:45,648
చంటోడిని కాదు.
18
00:01:45,648 --> 00:01:47,775
నువ్వు నా దర్యాప్తును పాడు చేయకు.
19
00:01:48,484 --> 00:01:51,737
సరే. ముందుగా, ఇది నీ దర్యాప్తు కాదు.
20
00:01:51,821 --> 00:01:55,157
రెండోది, భారీ దేశదిమ్మరిని
చూసుకోవడం నేను కలగన్నది కాదు.
21
00:01:55,241 --> 00:01:57,409
నేను మీ అన్న హంతకుడిని పట్టుకుంటాను.
22
00:01:57,493 --> 00:02:01,413
అందుకని, విరమించుకుని, నా పని చేయనివ్వు,
ఎందుకంటే నేనది బాగా చేస్తాను.
23
00:02:01,497 --> 00:02:05,918
నువ్వు బాగా చేసేదానివే అయితే, నడుస్తున్న
వ్యక్తిని పోలీసు కారులో అనుసరించవు.
24
00:02:05,918 --> 00:02:10,214
హబుల్ ఇంటికి వెళ్ళి అతను ఎందుకు
నేరం అంగీకరించాడో చెప్పేదాకా
25
00:02:10,214 --> 00:02:12,466
హింసించడమేనా నీ ప్రణాళిక?
26
00:02:12,550 --> 00:02:13,384
అలాంటిదే.
27
00:02:13,384 --> 00:02:14,760
నేను అందుకు అనుమతించను.
28
00:02:14,844 --> 00:02:17,388
ఇక, దారిపొడవునా నీ వెంటే వస్తాను,
29
00:02:17,388 --> 00:02:20,850
లేదా నీ చెప్పులు అరగకుండా నా కారెక్కు.
30
00:02:29,233 --> 00:02:30,526
ఛ.
31
00:02:39,243 --> 00:02:42,037
తెలుసుకో, నేను దేశదిమ్మరిని కాను.
నిరాశ్రయుడిని.
32
00:02:44,790 --> 00:02:45,708
ఏదైతే అది.
33
00:02:51,922 --> 00:02:54,592
ఆఫీసర్ కాంక్లిన్, మి. రీచర్, లోపలకు రండి.
34
00:02:58,387 --> 00:02:59,513
మన్నించండి.
35
00:02:59,597 --> 00:03:01,307
పాల్ రావడానికి ఆలస్యం అవుతుంది,
36
00:03:01,432 --> 00:03:04,268
ఇప్పుడన్నా మీకు
ధన్యవాదాలు తెలుపగలను, మి. రీచర్.
37
00:03:04,268 --> 00:03:05,769
రీచర్ అనండి చాలు.
38
00:03:05,853 --> 00:03:11,483
సరే, రీచర్, ఆ భయంకరమైన జైల్లో
నా భర్తను చూసుకున్నారని ఆయన చెప్పారు.
39
00:03:13,277 --> 00:03:14,403
దయచేసి కూర్చోండి.
40
00:03:18,699 --> 00:03:20,784
పాల్ ఎక్కడ ఉన్నాడో మీకు తెలుసా?
41
00:03:22,077 --> 00:03:23,704
లేదు, సరిగ్గా ఎక్కడో తెలియదు.
42
00:03:23,996 --> 00:03:26,498
అతను నిధుల దుర్వినియోగాన్ని చూస్తున్నారు.
43
00:03:26,582 --> 00:03:28,083
ఆయన నిర్దోషిగా తేలారు.
44
00:03:28,167 --> 00:03:32,129
పాల్‌ను నేరస్తుడిగా ఊహించగలరా?
ఆయన ఎప్పుడు తప్పుగా నడవలేదు.
45
00:03:32,129 --> 00:03:35,007
అందుకే మీరిక్కడికి వచ్చారనుకుంటా.
బ్యాంక్ విషయంగా.
46
00:03:35,007 --> 00:03:37,301
లేదు, మా అన్నను హత్య చేశారు.
47
00:03:37,301 --> 00:03:42,097
అయ్యో దేవుడా... నాకు...
నాకు ఏం చెప్పాలో తెలియడం లేదు.
48
00:03:42,181 --> 00:03:44,767
రహదారిలో దొరికిన అతనేనా?
49
00:03:44,767 --> 00:03:45,976
అవును.
50
00:03:46,602 --> 00:03:49,521
అతని దగ్గర మీ భర్త ఫోన్ నంబర్ ఉంది.
51
00:03:49,605 --> 00:03:51,607
అందులో అర్థంలేదు. ఎందుకు?
52
00:03:51,607 --> 00:03:53,108
అందుకే ఇక్కడికి వచ్చాము.
53
00:03:53,192 --> 00:03:56,654
చనిపోయిన మా అన్నయ్య దగ్గర
మీ భర్త నంబర్ ఎందుకు ఉందో.
54
00:03:57,488 --> 00:03:59,490
- ఏమో నాకు తెలియదు.
- అమ్మా?
55
00:04:01,617 --> 00:04:03,410
అప్పుడే 8:30 అయ్యిందా?
56
00:04:03,494 --> 00:04:05,955
వీళ్ళిద్దరినీ పడుకోబెట్టాలి.
57
00:04:05,955 --> 00:04:08,874
ఆఫీసర్ కాంక్లిన్,
మి. రీచర్‌లకు హాయ్ చెప్పండి.
58
00:04:08,958 --> 00:04:12,002
- హలో, ఆఫీసర్ కంక్లిన్.
- హలో, మి. రీచర్.
59
00:04:12,086 --> 00:04:13,128
హాయ్.
60
00:04:13,379 --> 00:04:15,214
ఇది... రీచర్.
61
00:04:15,798 --> 00:04:17,967
వీళ్ళు లూసీ, టాలీలు.
62
00:04:17,967 --> 00:04:19,843
మీరు పళ్ళు తోముకున్నారా?
63
00:04:19,927 --> 00:04:20,803
- చేశాం.
- చేశాం.
64
00:04:20,803 --> 00:04:23,013
అయితే వెళ్ళండి. నేను నిమిషంలో వస్తాను.
65
00:04:23,847 --> 00:04:25,849
సరే, టాలీ ఏపుగా ఎదుగుతుంది.
66
00:04:25,933 --> 00:04:29,186
అవును, నాకు తెలుసు.
కళ్ళద్దాలు పెట్టుకున్నామె.
67
00:04:29,645 --> 00:04:32,356
తను లూసీకంటే ఏడాది చిన్నదంటే నమ్మగలరా?
68
00:04:32,940 --> 00:04:34,525
నేను మీ బాత్రూం వాడుకోవచ్చా?
69
00:04:34,525 --> 00:04:38,362
తప్పకుండా. వంటగదిగుండా వెళితే
హాల్ చివర ఎడమవైపు ఉంటుంది.
70
00:05:32,166 --> 00:05:34,084
...ఇలాంటివి జరుగుతాయి.
71
00:05:36,587 --> 00:05:38,881
మీ సమయం చాలా తీసుకున్నాము.
72
00:05:38,881 --> 00:05:40,883
శుభ సాయంత్రం. రాస్కో.
73
00:05:44,720 --> 00:05:47,222
సరే, మేము వెళ్ళాలనుకుంటా.
74
00:05:47,973 --> 00:05:49,349
- దానికి క్షమించండి.
- లేదు.
75
00:05:49,433 --> 00:05:53,145
శుభసాయంత్రం. మీ సమయాన్ని
వెచ్చించినందుకు ధన్యవాదాలు, ఉంటాను.
76
00:05:53,145 --> 00:05:54,188
సరే. శుభరాత్రి.
77
00:06:02,112 --> 00:06:03,197
తొందరగా వచ్చేశావు.
78
00:06:03,197 --> 00:06:06,784
రెండు విషయాలు. ఒకటి,
"కళ్ళద్దాలున్నది టాలీ" అని ఆమె చెప్పడం.
79
00:06:06,784 --> 00:06:08,744
కళ్ళద్దాలు ముఖ్యమైన తేడా.
80
00:06:08,744 --> 00:06:11,163
మిగిలినవన్నీ ఎక్కువ ప్రాముఖ్యత లేనివి.
81
00:06:11,163 --> 00:06:14,083
అద్దాలు మనిష్టం.
ఒకరు పెట్టుకుంటారు, ఒకరు పెట్టుకోరు.
82
00:06:14,083 --> 00:06:15,209
ఇంకా?
83
00:06:15,209 --> 00:06:18,712
సరిగ్గా జైలులో నాపై దాడి జరిగే ముందు,
ఒకతను నన్ను చూపించాడు.
84
00:06:18,796 --> 00:06:20,339
నేను ఒకతని అద్దాలు తీసుకున్నా.
85
00:06:20,339 --> 00:06:22,758
- ఎందుకు?
- అతను మంచివాడు కాదు కాబట్టి.
86
00:06:22,758 --> 00:06:25,594
వాళ్ళు నా పైకి వచ్చినప్పుడు
అవి పెట్టుకునే ఉన్నా.
87
00:06:25,594 --> 00:06:28,680
వాళ్ళకు అందిన ఆదేశాలు ఏంటంటే
కొత్త వాళ్ళను కనుగొని,
88
00:06:28,764 --> 00:06:30,682
కళ్ళద్దాలు ఉన్నవారిపై దాడి చేయాలి.
89
00:06:30,766 --> 00:06:33,852
హబుల్‌ను చితక్కొట్టారు,
వారి లక్ష్యం అతను, నేను కాదు.
90
00:06:33,936 --> 00:06:36,814
హబుల్ పారిపోయాడు,
లేదా వారు ఈపాటికే తీసుకెళ్ళారు.
91
00:06:36,814 --> 00:06:39,566
సరే, నువ్వు రెండు విషయాలు
ఉన్నాయని అన్నావు.
92
00:06:39,650 --> 00:06:44,738
సరే, ఇదేమైనా గింజ లాంటిదా?
అవొక బ్యాంకర్ డ్రెస్ షూస్‌లో ఎందుకుంటాయి?
93
00:06:44,822 --> 00:06:46,198
అతని అల్మారా చూశావా?
94
00:06:46,198 --> 00:06:47,741
లేదు, మార్చుకునే గది.
95
00:06:49,451 --> 00:06:50,786
అది ఓ తరహా గులాబీ గింజ.
96
00:06:50,786 --> 00:06:53,789
పొడుగైన గడ్డిలో పెరుగుతాయి.
"హిచ్‌హైకర్స్" అంటాం.
97
00:06:53,789 --> 00:06:57,584
ఎందుకంటే అవి మీ మీద అంటుకుని,
మీతో ప్రయాణిస్తాయి.
98
00:06:57,668 --> 00:07:00,129
అవి మా అన్నను చంపిన చోట పెరుగుతాయి.
99
00:07:08,345 --> 00:07:12,057
ఇది కోగన్ గడ్డి. అవి మా అంకుల్
పొలంలో ఉండేవి. అవి గరుకైన గింజలు కాదు.
100
00:07:12,141 --> 00:07:15,602
సరే. అవి ఏ కారణం చేతనో
అతని లేసులపై ఉన్నాయి.
101
00:07:17,437 --> 00:07:20,274
అవి బ్యాంక్ హాల్ దారిలో
ఆ గరుకు గింజలు ఉండవు.
102
00:07:26,155 --> 00:07:28,282
ఆ షూటర్ ఆయుధ నేర్పరని ఫిన్లీకి చెప్పాను,
103
00:07:28,282 --> 00:07:31,493
కానీ ఇది దానికి మించినది.
హంతకుడు కాల్చడంలో నిపుణుడు.
104
00:07:31,577 --> 00:07:33,162
అలా ఎందుకు అనుకుంటున్నావు?
105
00:07:33,162 --> 00:07:35,664
రెండో బాధితుడు చీకటిలో పరిగెత్తుతున్నాడు.
106
00:07:35,664 --> 00:07:36,957
సైలెన్సెరన్న తుపాకీతో
107
00:07:36,957 --> 00:07:39,251
దగ్గరినుండి చంపడం కష్టం, కానీ అతను చంపాడు.
108
00:07:43,672 --> 00:07:46,675
ముద్రలు జోవి. సైజ్ 13. ముద్ర చూశావా?
109
00:07:46,675 --> 00:07:48,594
అలికిడి విని వెనుదిరగకబోయే లోపు
110
00:07:48,594 --> 00:07:50,304
తలలో రెండు బులెట్లు దిగాయి.
111
00:07:55,225 --> 00:07:59,062
జో కోసం వేచి చూస్తూ,
షూటర్ ఇటు నుండి వచ్చాడు.
112
00:08:00,272 --> 00:08:01,440
తను వస్తాడని తెలుసు.
113
00:08:07,738 --> 00:08:11,742
రెండు రోజుల ముందు, చంద్రుడు పశ్చిమంలో
సుమారు 26 డిగ్రీలు ఉండుంటాడు.
114
00:08:13,952 --> 00:08:15,787
ఈ ప్రాంతం చీకటిగా ఉండి ఉంటుంది.
115
00:08:18,957 --> 00:08:20,209
అతను దాక్కుంది ఇక్కడే.
116
00:08:27,591 --> 00:08:28,467
అతనది అనందించాడు.
117
00:08:31,345 --> 00:08:35,307
స్నైపర్ చెట్లలో నుండి కాల్చితే
పని సులభంగా అయ్యేది.
118
00:08:35,974 --> 00:08:37,601
షూటర్ సమీపంగా ఉండాలనుకున్నాడు.
119
00:08:38,227 --> 00:08:39,645
బహుశా అది వ్యక్తిగతమేమో.
120
00:08:39,645 --> 00:08:42,397
ఎవరైనా మన ప్రాణం తీస్తే,
అది వ్యక్తిగత కారణంగానే.
121
00:08:51,865 --> 00:08:55,577
నాకు జో గురించి చెప్పు.
మీరు సన్నిహితంగా ఉండేవారా?
122
00:09:02,000 --> 00:09:03,252
అతనికి కుటుంబం ఉందా?
123
00:09:03,961 --> 00:09:05,754
బ్రతుకు తెరువుకు ఏం చేసేవాడు?
124
00:09:05,754 --> 00:09:09,549
నీ విచారణకు సహాయపడడానికి ఏదైనా చెబుతానని
అప్రధానమైన సంభాషణా?
125
00:09:09,633 --> 00:09:12,552
ఒక అన్నను కోల్పోయిన వ్యక్తితో
మంచిగా ఉన్నాను,
126
00:09:12,636 --> 00:09:15,555
కానీ నా ప్రశ్నలకు కూడా జవాబు ఇవ్వవచ్చు.
127
00:09:15,639 --> 00:09:17,683
మా చిన్నతనంలో మాకు కుటుంబం లేదు,
128
00:09:17,683 --> 00:09:19,977
తను హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీలో పనిచేసేవాడు.
129
00:09:19,977 --> 00:09:21,186
అది ఆసక్తికరంగా ఉంది.
130
00:09:21,270 --> 00:09:24,147
ఇది అతని ఉద్యోగానికి సంబంధించినది అంటావా?
131
00:09:24,231 --> 00:09:28,026
హోమ్‌ల్యాండ్ ఒక గొడుగు. ఉగ్రవాదం,
డ్రగ్స్, తుపాకులు, సరిహద్దు నేరాలు.
132
00:09:28,110 --> 00:09:31,071
- మీ అన్నయ్య ఏ విభాగంలో ఉండేవాడు?
- తెలియదు.
133
00:09:31,947 --> 00:09:33,949
కొంత కాలంగా మేము మాట్లాడుకోలేదు.
134
00:09:35,367 --> 00:09:36,285
ఎందుకు?
135
00:09:38,120 --> 00:09:39,037
సమయం గడిచిపోయింది.
136
00:09:40,622 --> 00:09:41,665
ఎక్కడికెళుతున్నావు?
137
00:09:42,040 --> 00:09:42,958
హోటల్ వెతకాలి.
138
00:09:43,250 --> 00:09:46,211
- నేను తీసుకెళతాను.
- అవసరం లేదు.
139
00:10:07,816 --> 00:10:09,192
ఛ. అతనే.
140
00:10:10,610 --> 00:10:14,031
హే, మిస్టర్. ఇక్కడకు రావచ్చుగా,
మేము నీతో మాట్లాడాలి.
141
00:10:14,573 --> 00:10:15,490
మీరు మాట్లాడలేరు.
142
00:10:15,991 --> 00:10:16,950
"మీరు మాట్లాడలేరు."
143
00:10:17,242 --> 00:10:19,786
హే, ఇలా రా.
నీతో మాట్లాడాలనుకుంటున్నాం అంతే.
144
00:10:20,912 --> 00:10:22,914
నిన్ను హత్యానేరానికి అరెస్ట్ చేశారంటా.
145
00:10:23,540 --> 00:10:26,251
నువ్వు మా పట్టణంలోకి ఏం చెత్త తెచ్చావు?
146
00:10:34,217 --> 00:10:36,970
ఇక్కడ చాలా ఖాళీ సీసాలున్నాయి,
మీరు వేచి చూస్తున్నారు.
147
00:10:37,054 --> 00:10:41,933
ఇది ఉత్సాహకరమైన చోటు కాదు కాబట్టి,
మీరు నాకోసం వేచి చూస్తున్నారని అనుకున్నా.
148
00:10:42,142 --> 00:10:43,018
నేను చెబుతాను.
149
00:10:43,018 --> 00:10:46,897
ఆకర్షణీయమైన ట్రక్కువాడు
మీకు నా సంగతి చూడమని 50 డాలర్లు ఇచ్చాడా?
150
00:10:48,357 --> 00:10:49,191
100 డాలర్లు.
151
00:10:50,025 --> 00:10:54,321
అవును. సరే, మీ చెత్తను అంగీకరించమని
అడిగేందుకు ఇది సరైన రోజు కాదు.
152
00:10:54,321 --> 00:10:55,322
హే!
153
00:10:56,656 --> 00:10:58,283
మేము నీతోనే మాట్లాడుతున్నాం.
154
00:11:04,581 --> 00:11:06,166
గ్రాహం. వెధవ.
155
00:11:06,416 --> 00:11:09,127
- నువ్వు నీ నడ్డి విరగ్గొట్టించుకుంటావు.
- లేదు.
156
00:11:10,045 --> 00:11:13,006
నేను ముగ్గురు తాగిన వాళ్ళ
చేతులు విరగ్గొడతాను.
157
00:11:13,340 --> 00:11:14,841
ఇక్కడ మేము నలుగురం ఉన్నాము.
158
00:11:14,925 --> 00:11:17,427
మీలో ఒకరు మిమ్మల్ని ఆసుపత్రిలో చేర్చాలిగా.
159
00:11:26,353 --> 00:11:28,313
నాకు ఆసుపత్రి ఎక్కడ ఉందో తెలుసు.
160
00:11:35,862 --> 00:11:38,573
మార్‌గ్రేవ్‌లోకి ఎలాంటి వాడు వచ్చాడు?
161
00:12:44,931 --> 00:12:48,101
హే, మిత్రమా. బాగానే ఉన్నావా?
162
00:12:54,858 --> 00:12:55,775
మంచి పిల్లాడు.
163
00:12:55,859 --> 00:12:58,069
హే. హే, నేను సాయం చేయనా?
164
00:12:58,153 --> 00:13:00,655
వద్దు. మీ కుక్కకు
మంచి నీళ్ళు ఇస్తున్నానంతే.
165
00:13:00,739 --> 00:13:05,035
అది గిన్నెను తన్నేసి ఉంటుంది,
ఎందుకంటే ఈ ఉదయమే దానికి నీళ్ళు ఇచ్చాను.
166
00:13:05,869 --> 00:13:06,786
నువ్వు ఇవ్వలేదు.
167
00:13:07,245 --> 00:13:08,330
గిన్నె ఎండిపోయి ఉంది.
168
00:13:08,997 --> 00:13:10,457
నన్ను అబద్ధాలకోరు అన్నావా?
169
00:13:14,211 --> 00:13:15,128
అవును.
170
00:13:17,672 --> 00:13:20,342
సరే, నువ్వు నా ఇంటి నుండి వెళ్ళిపో.
171
00:13:24,471 --> 00:13:25,388
మంచి కుక్క.
172
00:13:45,450 --> 00:13:47,035
నువ్వు ఇక్కడేం చేస్తున్నావు?
173
00:13:47,035 --> 00:13:48,286
చూద్దామని వచ్చాను.
174
00:13:48,370 --> 00:13:52,499
హబుల్ దగ్గరకు వెళ్ళేముందు జో కేసులో
ఏమైనా పురోగతి ఉందేమోనని.
175
00:13:52,499 --> 00:13:54,918
ఇప్పుడే మాట్లాడలేను. మరో హత్య జరిగింది.
176
00:13:54,918 --> 00:13:56,086
పోలీస్ చీఫ్ మోరిసన్.
177
00:13:58,213 --> 00:14:00,048
ముందే చెబుతున్నా, నేనది చేయలేదు.
178
00:14:00,048 --> 00:14:02,801
- నాకు తెలుసు.
- నన్ను రాత్రంతా గమనిస్తూ ఉన్నావా?
179
00:14:13,478 --> 00:14:16,606
నిన్న రాత్రి నువ్వు
నేనెళ్ళిన చోటికల్లా వద్దామనుకున్నావు.
180
00:14:32,622 --> 00:14:33,623
కెప్టెన్.
181
00:14:33,707 --> 00:14:37,335
వాళ్ళు చీఫ్‌కు ఏం చేశారు?
బేకర్ దాని గురించి మాట్లాడడం లేదు.
182
00:14:37,419 --> 00:14:40,922
చూసిపోయేవాళ్ళను దూరంగా ఉంచు, సరేనా?
183
00:14:44,384 --> 00:14:45,385
అలాగే, సర్.
184
00:14:50,056 --> 00:14:51,391
అతను ఇక్కడేం చేస్తున్నాడు.
185
00:14:51,391 --> 00:14:55,437
మీరు నన్ను అతన్ని గమనించమన్నారు.
చూడండి. వస్తున్నాడు.
186
00:14:56,146 --> 00:14:59,441
నేర స్థలం నేను బోస్టన్‌లో
ఏనాడు చూడనంత దారుణంగా ఉంది,
187
00:14:59,441 --> 00:15:01,401
బోస్టన్‌లో హింసాత్మకమైనవి చూశాను.
188
00:15:01,985 --> 00:15:03,403
గోడకు మేకులతో వేలాడేశారా?
189
00:15:04,904 --> 00:15:06,239
నీకు ఎలా తెలుసు?
190
00:15:09,743 --> 00:15:10,660
హే.
191
00:15:20,962 --> 00:15:23,632
అతని ముఖంపైన చాలా గాయాలు కనిపిస్తున్నాయి.
192
00:15:23,632 --> 00:15:27,010
కారి నేలలోకి ఇంకిపోయిన రక్తాన్ని బట్టి,
193
00:15:27,010 --> 00:15:30,096
మొండెం లోపల ఇంకా గాయాలు ఉంటాయని నా అంచనా.
194
00:15:30,180 --> 00:15:32,140
చాలా గాయాలు లోతుగా లేవు.
195
00:15:32,140 --> 00:15:34,351
పండ్లున్న బ్లేడుతో కోశారు.
196
00:15:34,351 --> 00:15:38,355
వాళ్ళు చంపడం కంటే
నొప్పిని కలిగించాలని అనుకున్నారు.
197
00:15:38,355 --> 00:15:41,691
పోలీస్ చీఫ్ ఎడ్వర్డ్ మోరిసన్ ద్వారా
ప్రథమ పరిశీలన.
198
00:15:41,775 --> 00:15:45,737
ఇతన్ని అవతల ఉన్న గోడకు
ఆరు చువ్వలతో గుచ్చారు,
199
00:15:45,737 --> 00:15:49,616
అందులో రెండు ఆరత్ని, రత్ని మధ్య దూర్చారు.
200
00:15:49,616 --> 00:15:50,867
దేవుడా.
201
00:15:50,867 --> 00:15:53,995
ఎడమ బుగ్గపై గాయం.
202
00:15:54,454 --> 00:15:55,538
వేలిముద్రలు?
203
00:15:55,622 --> 00:15:59,542
నేను ప్రశ్నలు అడుగుతాను. ఇలాంటివి.
నీకు మేకుల సంగతి ఎలా తెలుసు?
204
00:15:59,626 --> 00:16:01,795
ఇక్కడ కూడా, మాట వేగంగా ప్రయాణించి ఉండదు.
205
00:16:01,795 --> 00:16:03,588
ఆరు, ఏడు పక్కటెముకల మధ్య.
206
00:16:03,672 --> 00:16:08,343
షూస్ పైన తొడుగులు, గ్లోవ్స్ వేసుకున్నారు.
లాటెక్స్‌వి. మా సోదరిడిని చంపిన వారిలా.
207
00:16:08,343 --> 00:16:11,805
- అలా ఎలా చెబుతున్నావు?
- నా సోదరుడిని ముగ్గురు చంపారు.
208
00:16:11,805 --> 00:16:16,184
- మోరిసన్‌ను అలా కనీసం నలుగురు చేసి ఉంటారు.
- అతని వృషణాలు తొలగించారు.
209
00:16:16,518 --> 00:16:18,520
అది వృత్తిపరంగా చేయ్, జాస్పర్.
210
00:16:18,520 --> 00:16:21,356
దూషించడం బలహీనమైన మనసుకు,
వ్యక్తిత్వానికి సంకేతం.
211
00:16:21,356 --> 00:16:23,525
క్షమించండి, నాకు ఇవి అలవాటు లేదు.
212
00:16:23,525 --> 00:16:28,863
ఇలాంటివి తరుచుగా చూడము.
అతని వృషణాలు ఎక్కడికి పోయాయి?
213
00:16:29,114 --> 00:16:30,115
పొట్టలో ఉన్నాయి.
214
00:16:34,452 --> 00:16:37,038
వాటిని శవ పరీక్షలో కనుగొంటారు.
215
00:16:37,706 --> 00:16:39,791
సరే, రీచర్. బయటకు.
216
00:16:47,674 --> 00:16:50,301
ఇక ఏ ఆటలు వద్దు.
నీకు తెలిసినవి నీకు ఎలా తెలుసు?
217
00:16:50,385 --> 00:16:54,723
సమస్యలు సృష్టిస్తే అతన్నీ అలాగే చేస్తారని
హబుల్‌కు తన యజమానులు చెప్పారు.
218
00:16:54,723 --> 00:16:57,267
హబుల్ నీకు ఏమీ చెప్పలేదని చెప్పావు.
219
00:16:57,267 --> 00:16:58,309
అబద్ధం చెప్పాను.
220
00:16:58,393 --> 00:17:03,231
మా అన్న ఇక్కడికెందుకు వచ్చాడో పోలీసులపై
నమ్మకం లేక చెప్పలేదు, నేనెందుకు చెప్పాలి?
221
00:17:03,231 --> 00:17:06,776
తను చేరుకోలేక చెప్పలేదేమో ఆలోచించావా?
222
00:17:06,860 --> 00:17:09,821
- అతను నేరం చేశాడేమో.
- అది పూర్తి చేసే ముందు ఆలోచించు.
223
00:17:09,821 --> 00:17:12,657
అది నీ దవడ
ఎంత బాగా పని చేస్తుందో నిర్ణయిస్తుంది.
224
00:17:12,741 --> 00:17:16,161
జో ఏ తప్పు చేయలేదు,
లోపల వేలాడుతున్న ఆ ఆధునిక కళాఖండంలా కాదు.
225
00:17:16,161 --> 00:17:21,249
హబుల్ చేతులు కలిపిన హంతకులతోనే
మోరిసన్ పని చేస్తున్నాడని అంటున్నావా?
226
00:17:21,249 --> 00:17:24,878
అదైనా అయి ఉండాలి లేదా
గోడకు మేకులతో వేలాడదీయడం పెద్ద యాదృచ్ఛికం.
227
00:17:24,878 --> 00:17:28,173
మార్‌గ్రేవ్ పీడీలో
ఎవరు వారితో కలిసి చేస్తున్నారో తెలియాలి.
228
00:17:28,173 --> 00:17:29,841
స్టీవెన్సన్‌పై అనుమానంగా ఉంది,
229
00:17:29,841 --> 00:17:32,719
ఇంకా బేకర్ నాతో బాత్రూంకు రాడు.
230
00:17:32,719 --> 00:17:36,014
కిటికీ ఉన్న బాత్రూం.
నేను హత్య అనుమానితుడిని.
231
00:17:36,014 --> 00:17:39,476
అతనికి నువ్వు చేయలేదని తెలుసు.
అంటే ఎవరు చేశారో తెలుసని.
232
00:17:39,476 --> 00:17:41,936
ఇంకెవరు అవినీతిపరులో చెబుతావా?
233
00:17:42,020 --> 00:17:45,523
రాస్కో చూస్తుంది, లోతుగా తవ్వి
నన్ను జైలు నుండి విడిపించింది,
234
00:17:45,607 --> 00:17:47,317
కానీ నువ్వేదో దాస్తున్నావు.
235
00:17:47,317 --> 00:17:51,404
బోస్టన్ నుండి వచ్చి 20 ఏళ్ళుగా
పెన్షన్ తీసుకునే నల్లజాతీయుడు,
236
00:17:51,488 --> 00:17:54,741
దక్షిణ నిర్మానుష్య పట్టణం మధ్యలో
ఎందుకు పని చేస్తాడు?
237
00:17:54,741 --> 00:17:56,993
మోరిసన్ ఉద్యోగానికి వరుసలో తరువాత నువ్వా?
238
00:17:56,993 --> 00:18:00,663
ఈమధ్యే మేయర్ టీల్ తనను తాను
తాత్కాలిక చీఫ్‌గా నియమించుకున్నాడు.
239
00:18:00,747 --> 00:18:04,209
- ఎప్పటి నుండి?
- ఈ ఉదయం నుండి. అది చెబుదామని వచ్చాము.
240
00:18:04,209 --> 00:18:07,170
ఇది నడుపుతున్న వాళ్ళు మోరిసన్‌ను
తమ నియంత్రణలో ఉంచారు.
241
00:18:07,170 --> 00:18:10,799
వాళ్ళకు పని చేస్తుంటే తప్ప
ఎవరు కూడా చీఫ్ కుర్చీలో కూర్చోరు.
242
00:18:10,799 --> 00:18:13,343
నిన్ను వదిలేసి టీల్‌కు పదవి ఇచ్చారు.
243
00:18:13,343 --> 00:18:16,513
అంటే, అతను అవినీతిపరుడు,
నువ్వు కాదని అనుకుంటాను.
244
00:18:16,513 --> 00:18:20,058
నీ నమ్మకానికి మించి నాకు ఏదీ ముఖ్యంకాదు.
245
00:18:21,142 --> 00:18:22,685
కానీ నువ్వు చెప్పింది నిజమే.
246
00:18:23,895 --> 00:18:26,147
కనీసం మనకు ఎవరిని నమ్మాలో తెలిసింది.
247
00:18:26,898 --> 00:18:29,150
ఎఫ్‌బీఐలో నా స్నేహితుడికి ఫోన్ చేస్తాను.
248
00:18:29,234 --> 00:18:31,986
టీల్ మొదటి ఆదేశం
పోలీసులు, ఎఫ్‌బీఐ ఉండకూడదు.
249
00:18:32,070 --> 00:18:35,657
బయటి దర్యాప్తు అధికారులు
ఇది చేసినవారిని దాచేస్తారు.
250
00:18:35,657 --> 00:18:38,618
వాళ్ళది నియంత్రించారని
మనం వాళ్ళను అనుకోనిద్దాం.
251
00:18:38,618 --> 00:18:40,245
ఇక్కడ "మనం" అనేది లేదు.
252
00:18:42,413 --> 00:18:46,501
మోరిసన్స్‌ను ఒక తప్పటడుగు కారణంగా చంపారు,
హత్య నాపై మోపాలని కాకుండా,
253
00:18:46,501 --> 00:18:50,755
హబుల్ సజీవంగా తిరుగుతున్నాడు, కానీ
వాళ్ళను చంపిన తీరు ఒక సందేశం ఇచ్చింది.
254
00:18:50,839 --> 00:18:52,966
"గందరగోళం చేయవద్దు, మాతో పెట్టుకోవద్దు."
255
00:18:52,966 --> 00:18:55,051
మీరు ఒంటరిగా చేయగలమనుకుంటున్నారా?
256
00:18:55,051 --> 00:18:57,846
ఒంటరిగా చేయలేరు. "మనం" మాత్రమే చేయగలం.
257
00:18:57,846 --> 00:19:01,891
మీకది తెలియకపోతే
జోను ఎవరు చంపారో స్వయంగా తెలుసుకుంటాను.
258
00:19:04,811 --> 00:19:08,231
బాగుంది. టీల్ అత్యవసర
పట్టణ సమావేశానికి పిలిచాడు.
259
00:19:08,231 --> 00:19:09,816
తనున్నప్పుడు జాగ్రత్తగా ఉండు.
260
00:19:09,816 --> 00:19:13,945
దక్షిణానికి ప్రశాంతతకోసం వచ్చాను,
కానీ నాలుగు శవాలు దొరికాయి.
261
00:19:13,945 --> 00:19:19,534
ఐదు. హబుల్ కూడానేమో. వాళ్ళు ఒక పోలీసుకే
ఇలా చేస్తే, బ్యాంకర్‌కు ఎందుకు చేయరు?
262
00:19:21,119 --> 00:19:23,997
- రాస్కో.
- నేను అక్కడికి వెళుతున్నాను.
263
00:19:27,584 --> 00:19:31,546
మీరు పాల్ ఏమో అనుకున్నాను,
అందుకే గేటు తెరిచే ఉంచాను.
264
00:19:31,546 --> 00:19:32,797
అతను ఇంటికి రాలేదా?
265
00:19:32,881 --> 00:19:37,260
అతను ఈ బ్యాంక్ సమస్యలను పరిష్కరించడానికి
కొంతమందితో మాట్లాడాలని వెళ్ళాడు.
266
00:19:37,260 --> 00:19:39,971
నేను లేచేసరికి,
తనసలు ఇంటికి రాలేదని తెలిసింది.
267
00:19:39,971 --> 00:19:42,056
తన ఫోన్ వాయిస్‌మెయిల్‌కు వెళుతుంది.
268
00:19:42,140 --> 00:19:46,185
వినండి, నేను పాల్‌తో
అండర్ గ్రాడ్యుయేషన్ నుండి ఉన్నాను,
269
00:19:46,269 --> 00:19:48,688
అతను ఇంటికి రాకుండా ఒక్కసారి కూడా లేడు.
270
00:19:49,814 --> 00:19:51,816
సరే. అలాగే, ఒక్క నిమిషం.
271
00:19:54,527 --> 00:19:57,530
నాకు ఆయుధం ఉంది కనుక
నేను ఉంటా, నువ్వు ఫిన్లీని కలువు.
272
00:19:57,614 --> 00:20:02,035
అతనికి వాళ్ళను ఏం చేయాలో తెలుసు,
కానీ వాళ్ళకు ఏదైనా రక్షణ కావాలి.
273
00:20:03,244 --> 00:20:04,370
నాకు నీ కారు కావాలి.
274
00:20:08,333 --> 00:20:10,919
ఆక్సిస్ ఫైనాన్షియల్
అగస్తా గోల్ఫ్ అవుటింగ్ - 2018
275
00:20:15,882 --> 00:20:19,594
ఈ ఇంటికి ఎవరైనా 6'5" కంటే
తక్కువ ఎత్తున్న వాళ్ళు వస్తే కాల్చేయ్.
276
00:20:19,594 --> 00:20:20,678
ఫిన్లీ 5'8" ఉంటాడు.
277
00:20:20,762 --> 00:20:22,680
- అవును.
- ఆ కత్తి తీసుకెళుతున్నావా?
278
00:20:22,764 --> 00:20:23,890
నీ తుపాకీ ఇస్తావా?
279
00:20:26,434 --> 00:20:27,310
అదే అనుకున్నాను.
280
00:20:29,312 --> 00:20:33,316
మనం ఈ నేరాలకు బాధ్యులయిన
వ్యక్తినో లేదా వ్యక్తులనో పట్టుకుంటాం,
281
00:20:34,567 --> 00:20:37,987
వారిని చట్టపరంగా
పూర్తి స్థాయిలో శిక్షిస్తాము.
282
00:20:38,738 --> 00:20:43,242
వాళ్ళు పోలీసులను తమ ఇళ్ళల్లోనే చంపుతుంటే,
ఇక మా గతి ఏంటి?
283
00:20:43,326 --> 00:20:45,995
బాగా ఉంటారు, ఎందుకంటే ఈరోజు
284
00:20:46,079 --> 00:20:49,207
పట్టణ శాసనం ద్వారా నాకు అధికారాలు ఇచ్చారు,
285
00:20:49,207 --> 00:20:52,210
నన్ను నేను పోలీస్ చీఫ్‌గా
నియమించుకుంటున్నాను.
286
00:20:52,210 --> 00:20:57,465
నేరస్తులను కటకటాల వెనుకకు నెట్టి,
287
00:20:57,465 --> 00:21:00,218
వారిని ఉరికంబం ఎక్కించే దాకా నిద్రపోను.
288
00:21:03,012 --> 00:21:06,432
కానీ మీకు చట్టం అమలు గురించి ఏం తెలుసు?
289
00:21:06,516 --> 00:21:10,228
మాకు నిజమైన పోలీస్ చీఫ్ ఇంకా
నిజమైన చీఫ్ డిటెక్టివ్ కూడా కావాలి.
290
00:21:10,228 --> 00:21:12,355
అతను మీ గురించే అంటున్నట్టు ఉన్నాడు.
291
00:21:12,355 --> 00:21:17,276
ఏమీ అనుకోకండి, ఉత్తరం నుండి వచ్చిన
పోలీసుకు మార్‌గ్రేవ్ గురించి ఏం తెలుసు?
292
00:21:17,360 --> 00:21:22,115
మేము 20 ఏళ్ళల్లో హత్యనే చూడలేదు, ఇప్పుడు
నాలుగు చూశాం. నాలుగు! రెండు రోజుల్లో.
293
00:21:22,115 --> 00:21:25,576
మార్‌గ్రేవ్‌లో
సీరియల్ కిల్లర్ ఉన్నాడా, లేడా?
294
00:21:25,660 --> 00:21:27,620
ఈ హత్యలకు సంబంధం లేదు.
295
00:21:27,704 --> 00:21:30,581
హోటల్‌లో మీరు అరెస్ట్ చేసిన
ఆ మృగం సంగతేంటి?
296
00:21:30,665 --> 00:21:32,125
ఆమె చెబుతుంది నీ గురించే.
297
00:21:32,125 --> 00:21:34,836
అతను పట్టణానికి రావడం, జనం చనిపోవడం ఏంటి?
298
00:21:34,836 --> 00:21:38,464
మీరంతా అతన్ని జైలులో పెట్టించారు,
అతన్ని ఎందుకు వదిలేశారు?
299
00:21:41,426 --> 00:21:42,427
నిశ్శబ్దంగా ఉండండి!
300
00:21:43,011 --> 00:21:47,015
అందరూ వినండి. దయచేసి అందరూ వినండి.
శాంతించండి. కూర్చోండి.
301
00:21:47,682 --> 00:21:48,599
కూర్చోండి.
302
00:21:49,600 --> 00:21:53,938
మీ అందరూ భయపడుతున్నారని తెలుసు,
కానీ మి. రీచర్‌కు బలమైన సాక్ష్యం ఉంది.
303
00:21:54,772 --> 00:21:56,941
మీలో తెలియని వారికోసం,
304
00:21:57,025 --> 00:22:00,653
మి. రీచర్ బాధితులలో ఒకరు, జోసెఫ్.
305
00:22:00,737 --> 00:22:05,450
అందుకని, మనందరి లాగానే అతను ఈ హంతకులను
కనుగొనడానికి ఎంతో కృషి చేస్తున్నాడు.
306
00:22:07,660 --> 00:22:13,416
మీకు తెలుసా, ఐదేళ్ళ క్రితం నేను క్లైనర్
పరిశ్రమలను ఈ పట్టణానికి మార్చినప్పుడు,
307
00:22:13,416 --> 00:22:16,169
మార్‌గ్రేవ్ పేద స్థితిలో ఉంది.
308
00:22:16,919 --> 00:22:20,840
దీన స్థితిలో. ప్రధాన వీధి మూసేశారు, కదా?
309
00:22:20,840 --> 00:22:25,887
కానీ నాకు నేను చెప్పుకున్నాను,
ఇలాంటి వారు తిరిగి నిలబడతారని, కదా?
310
00:22:25,887 --> 00:22:28,222
వీళ్ళు ఏదైనా ఎదుర్కోగలరు.
311
00:22:28,765 --> 00:22:31,017
నాకు మన పోలీసుల మీద నమ్మకం ఉంది.
312
00:22:31,017 --> 00:22:33,978
నాకు చీఫ్ డిటెక్టివ్
ఫిన్లీ మీద నమ్మకం ఉంది,
313
00:22:34,062 --> 00:22:37,648
మన కొత్త పోలీస్ చీఫ్
మేయర్ టీల్ మీద నమ్మకం ఉంది.
314
00:22:38,816 --> 00:22:42,945
ఈ హేయమైన చర్యలకు
పాల్పడినవారిని కనుగొనడానికి
315
00:22:43,029 --> 00:22:47,241
ఎన్ని నిధులైనా, ఏ వనరులనైనా
నేను అందిస్తానని వాగ్దానం చేస్తున్నాను.
316
00:22:48,534 --> 00:22:49,535
మీకు మాట ఇస్తున్నా.
317
00:23:05,551 --> 00:23:09,138
మేయర్ టీల్. మీతో మాట్లాడవచ్చా?
318
00:23:11,099 --> 00:23:12,725
ఇప్పుడు చీఫ్ టీల్, కెప్టెన్.
319
00:23:13,101 --> 00:23:14,477
అవును, నాదే పొరపాటు.
320
00:23:14,477 --> 00:23:18,773
నేను రెండు ఘటనా స్థలాల నుండి విధానాలు
నిర్దారించుకునేందుకు ఫోరెన్సిక్స్‌ను
321
00:23:18,773 --> 00:23:21,943
- తిరిగి పరిశీలిస్తానని తెలియజేస్తున్నాను.
- విధానాలా?
322
00:23:21,943 --> 00:23:24,987
మన పట్టణవాసి కాని,
బహుశా మోసం చేస్తున్న వ్యక్తితో
323
00:23:25,071 --> 00:23:27,448
మోరిసన్‌కు సంబంధం ఏంటి?
324
00:23:27,532 --> 00:23:30,451
- అదే...
- ఈ హత్యలకు సంబంధం లేదు.
325
00:23:30,535 --> 00:23:34,831
అతని కెరీర్‌లో, మోరిసన్ లెక్కలేనంతమంది
నేరస్తులను అరెస్ట్ చేశాడు.
326
00:23:34,831 --> 00:23:39,502
అర్కైవ్స్‌ను వెతకండి, ఈ మధ్యలో అన్నీ
వెతకండి, అతను అరెస్ట్ చేసిన
327
00:23:39,502 --> 00:23:43,131
విడుదల అయిన లేదా పెరోల్‌పై వచ్చిన
అతి పెద్ద నేరస్తులను కనుగొనండి.
328
00:23:43,131 --> 00:23:48,553
ఈ హంతకుడిని అలానే పట్టుకోగలరు.
అవి మీకు ఆదేేశాలు. అర్థమైందా, కెప్టెన్?
329
00:23:48,553 --> 00:23:52,431
- మరి హైవే పక్కన శవాలు?
- ఒక పోలీసు ఆఫీసరును శిలువ వేశారు!
330
00:23:54,809 --> 00:23:57,728
అదే ప్రాముఖ్యమైనదనుకుంటా.
331
00:23:57,812 --> 00:24:01,315
లేదా వాళ్ళు మసాచుసెట్స్‌లో
భిన్నంగా చేశారా?
332
00:24:03,025 --> 00:24:04,569
అర్థమైంది.
333
00:24:14,704 --> 00:24:18,332
మోరిసన్ హత్యను టీల్స్ ప్రతీకార హత్యగా
చిత్రీకరించాలని చూస్తున్నాడు.
334
00:24:18,416 --> 00:24:21,752
- నన్ను పనిలో నిమగ్నం చేశాడు.
- చెప్పానుగా అతను అవినీతిపరుడని.
335
00:24:21,836 --> 00:24:26,632
అసమర్థత దుర్మార్గంగా అనిపిస్తుంది,
ఇది చాలా అసాధారణం.
336
00:24:26,716 --> 00:24:28,759
ఎవరు అసమర్థులు కారో నీకు తెలుసా?
337
00:24:28,843 --> 00:24:29,802
క్లైనర్.
338
00:24:32,763 --> 00:24:35,016
ఆ కుట్రదారులలో ఒకరివా?
339
00:24:35,016 --> 00:24:39,979
అలాంటి డబ్బు, అధికారం ఉన్నవారు
మంచివారు కావడం అరుదు. అతన్ని పరిశీలించాలి.
340
00:24:39,979 --> 00:24:42,231
నిన్ను ఈ పట్టణం ఇంకా ద్వేషించాలా?
341
00:24:42,315 --> 00:24:47,403
నేను మోరిసన్ పాత ఫైళ్ళలో
పరాజితులను తప్ప ఎవరినీ చూడలేను.
342
00:24:47,403 --> 00:24:50,406
వద్దు, నువ్వది చేస్తున్నట్టు నటిస్తావు.
రాస్కో కూడా.
343
00:24:50,406 --> 00:24:54,493
మేము వాస్తవాలకై పని చేసేటప్పుడు
మాకు రక్షణ కల్పించండి. జో అద్దె కారులాగా.
344
00:24:54,577 --> 00:24:57,496
ఒకటి ఉందేమో, కానీ సంఘటనా స్థలంలో ఏమీ లేవు.
345
00:24:57,580 --> 00:24:59,665
ఇక పనులు కూడా అప్పజెప్పుతున్నావు.
346
00:24:59,749 --> 00:25:04,253
అవును, తరువాతది హబుల్ కుటుంబంతో కావాలి.
వాళ్ళకు రక్షణ కావాలి.
347
00:25:04,337 --> 00:25:06,172
హబుల్ ఈపాటికి చనిపోయినా కూడా.
348
00:25:06,172 --> 00:25:10,384
వాళ్ళకు కోపం వస్తుంది, చార్లీకి ఏమన్నా
తెలిసి ఉండే అవకాశం ఉందంటావా...
349
00:25:10,468 --> 00:25:11,677
అర్థమయింది.
350
00:25:11,761 --> 00:25:14,931
నేను నా ఎఫ్‌బీఐ మిత్రుడిని త్వరగా కలవాలి.
351
00:25:14,931 --> 00:25:19,435
అతని పేరు పికార్డ్. అట్లాంటా ఫీల్డ్ ఆఫీస్.
అది కుదిరాక నీకు కాల్ చేస్తాను.
352
00:25:19,435 --> 00:25:21,562
- నాకు ఫోన్ లేదు.
- ఒకటి కొనుక్కో.
353
00:25:22,146 --> 00:25:23,439
పికార్డ్ పైన నమ్మకం ఉందా?
354
00:25:24,106 --> 00:25:27,693
అతను నాకు ఏళ్ళుగా తెలుసు.
నాకు ఎప్పుడూ మంచి సలహా ఇచ్చేవాడు.
355
00:25:28,736 --> 00:25:30,529
"మార్‌గ్రేవ్ పని తీసుకోకు."
356
00:25:36,369 --> 00:25:40,373
మి. రీచర్? నీ అరెస్ట్‌కు
క్షమాపణలు కోరుతున్నాను.
357
00:25:41,207 --> 00:25:43,125
మీ అన్నయ్యకు నా సంతాపం.
358
00:25:43,793 --> 00:25:47,672
ఎవరినైనా అలాంటి ఎదుగుతున్న సమయంలో
చంపేయడం బాధాకర విషయం.
359
00:25:47,672 --> 00:25:51,050
కానీ నిజంగా, మేము హంతకుడిని పట్టుకుంటాం.
360
00:25:52,009 --> 00:25:55,221
నీకు విచారణ సమాచారాన్ని తెలియజేస్తాము,
361
00:25:55,221 --> 00:25:58,557
వెళ్ళిపోయే ముందు
నీ సంప్రదింపు వివరాలు ఇచ్చి వెళ్ళు.
362
00:25:58,641 --> 00:25:59,642
నేను వెళ్ళడం లేదు.
363
00:25:59,642 --> 00:26:02,895
కొంత కాలానికి వచ్చావని అనుకున్నాను.
364
00:26:02,979 --> 00:26:06,399
మీరు తప్పుగా అనుకున్నారు.
నేను మరికొంత ఉండాలని అనుకుంటున్నాను.
365
00:26:06,399 --> 00:26:08,859
మార్‌గ్రేవ్ ఒక మంచి పట్టణం.
366
00:26:10,945 --> 00:26:12,071
అది ఒక్కప్పుడు.
367
00:26:13,447 --> 00:26:15,032
ఈ మధ్య కాదు.
368
00:26:25,710 --> 00:26:28,838
మీ అన్న గురించి విన్నాను.
అతన్ని దేవుడు దీవించు గాక,
369
00:26:29,714 --> 00:26:31,924
అతన్ని ప్లాస్టిక్ పెట్టెలో పెట్టాలి.
370
00:26:33,634 --> 00:26:37,596
- నువ్వు ప్రతీకారం కోసం చూస్తున్నావా?
- ప్రతీకారం, న్యాయం, పగ.
371
00:26:38,597 --> 00:26:40,224
మొత్తం ముఠా కోసం చూస్తున్నాను.
372
00:26:41,517 --> 00:26:43,644
నువ్వు ఒక్కడివే కాదేమో.
373
00:26:44,020 --> 00:26:45,229
- అంటే?
- అంటే,
374
00:26:45,313 --> 00:26:50,318
పట్టణంలో నీకు స్పానిష్ మాట్లాడే
స్నేహితులు లేరనుకుంటా, ఉన్నారా?
375
00:26:50,318 --> 00:26:51,944
- లేరు.
- అర్థం ఉంది,
376
00:26:52,028 --> 00:26:57,533
ఎందుకంటే ఇద్దరు నా దుకాణానికి వచ్చి
నీ గురించి అడిగినవారు స్నేహపూర్వకంగా లేరు.
377
00:26:57,533 --> 00:26:59,702
నీ వెనుక చూసుకో, మి. రీచర్.
378
00:26:59,702 --> 00:27:02,455
మీకు నా గురించి చింతగా ఉందా, మి. మోస్లీ?
379
00:27:02,455 --> 00:27:04,707
నా లాభాల గురించి నా చింత.
380
00:27:05,791 --> 00:27:09,420
నువ్వు పట్టణం వదిలి వెళ్ళేముందు
మరొకసారి గెడ్డం గీయించుకోవాలి.
381
00:27:09,420 --> 00:27:10,713
నిజమే.
382
00:27:11,422 --> 00:27:13,382
నా భర్త రీచర్‌ను నమ్మారు.
383
00:27:14,175 --> 00:27:15,468
అతను మంచి వ్యక్తా?
384
00:27:19,263 --> 00:27:20,473
అవుననే అనుకుంటాను.
385
00:27:21,891 --> 00:27:24,226
ప్రస్తుతం కచ్చితంగా ఏదీ అనుకోలేము,
386
00:27:25,227 --> 00:27:27,897
కానీ చెడు జరుగుతోంది,
రీచర్ మనకు సహాయం చేయగలడు.
387
00:27:29,315 --> 00:27:30,358
నేను తిరిగొచ్చాను.
388
00:27:30,858 --> 00:27:31,984
ఇక్కడ లోపల ఉన్నాము.
389
00:27:33,903 --> 00:27:35,613
ఆహారం, మీ పిల్లల బట్టలు తీసుకోండి.
390
00:27:35,613 --> 00:27:36,822
ఎక్కడికి వెళుతున్నాం?
391
00:27:36,906 --> 00:27:40,409
ఫిన్లీ ఫోన్ చేశాడు.
ఎఫ్‌బీఐ ఏజెంట్ పికార్డ్ వస్తున్నాడు.
392
00:27:40,493 --> 00:27:45,247
మిమ్మల్ని రక్షణ నిర్బంధంలో ఉంచుతున్నారు.
ఒక బర్నర్ ఫోన్ కొన్నాను. ఇదిగో నంబర్.
393
00:27:45,331 --> 00:27:48,084
నాకు మీ ఇద్దరితో ఉంటే
సురక్షితంగా అనిపిస్తుంది.
394
00:27:48,084 --> 00:27:49,752
మేము కేసు గురించి పని చేయాలి.
395
00:27:49,752 --> 00:27:54,090
పికార్డ్ మిమ్మల్ని సురక్షితంగా ఉంచుతాడు.
ఇదే నీ భర్తా కోరుకునేవాడు.
396
00:27:54,090 --> 00:27:57,718
అతను పోయినట్టుగా ఎందుకు మాట్లాడుతున్నారు?
397
00:28:03,557 --> 00:28:07,395
మనం పాల్ చనిపోయాడని అనుకోవాలి.
వాళ్ళు అతన్ని జైలులో చంపాలని చూశారు.
398
00:28:07,395 --> 00:28:09,397
వాళ్ళు మోరిసన్, అతని భార్యను చంపారు.
399
00:28:09,397 --> 00:28:12,274
వాళ్ళు నీ భర్తను కూడా చంపేసి ఉంటారు.
400
00:28:12,358 --> 00:28:16,570
బాధపడేందుకు తరువాత సమయం ఉంటుంది,
నువ్వు నీ పిల్లల గురించి ఆలోచించాలి.
401
00:28:16,654 --> 00:28:19,865
నువ్వు సర్దుకోవాలి. సరేనా?
402
00:28:21,283 --> 00:28:22,827
- చార్లీ?
- సరే, సరే.
403
00:28:30,126 --> 00:28:31,544
పికార్డ్ కోసం వేచి చూస్తాను.
404
00:28:54,108 --> 00:28:59,822
డాన్స్, డాన్స్, డాన్స్, డాన్స్...
405
00:29:02,867 --> 00:29:07,580
సరే, మి. ప్రిడిక్టర్,
బిల్లీ డాన్స్ చేస్తూనే ఉండాలా?
406
00:29:08,789 --> 00:29:11,667
- అన్ని సూచనలు అవుననే చెబుతున్నాయి.
- కానీయ్!
407
00:29:11,667 --> 00:29:15,087
డాన్స్, డాన్స్, డాన్స్, డాన్స్...
408
00:29:15,171 --> 00:29:16,088
హే!
409
00:29:20,885 --> 00:29:23,137
మీరు డాన్స్ జోడి కోసం చూస్తున్నారా?
410
00:29:23,137 --> 00:29:25,431
మా అందరినీ ఓడించగలవని అనుకుంటున్నావా?
411
00:29:28,642 --> 00:29:29,560
చూద్దాం.
412
00:29:31,729 --> 00:29:34,064
అతను బిల్ వాళ్ళ నాన్న. వెళ్ళండి!
413
00:30:08,766 --> 00:30:11,435
మనం వెళ్ళాలి. ఇక ఏమాత్రం సురక్షితం కాదు.
414
00:30:11,519 --> 00:30:14,230
- పదండి వెళదాం. పదండి. వెంటనే!
- నేను సిద్ధంగా లేను.
415
00:30:14,980 --> 00:30:18,234
అమ్మాయిలు! లూసీ, నీ బ్యాగు తెచ్చుకో.
416
00:30:21,654 --> 00:30:23,739
సరే, నీకు కావాల్సినవన్నీ సర్దావా?
417
00:30:25,741 --> 00:30:28,285
హే, హే, హే. శాంతించు.
418
00:30:29,495 --> 00:30:30,412
నేను పికార్డ్‌ను.
419
00:30:36,043 --> 00:30:38,045
తుపాకీ దించుతావా?
420
00:30:44,343 --> 00:30:46,011
నాకు నా తుపాకీ ఉండాలని చెప్పాను.
421
00:30:48,430 --> 00:30:49,640
నేను బ్యాగులు తెస్తాను.
422
00:30:50,099 --> 00:30:52,309
సరే. రండి, అమ్మాయిలు. రండి.
423
00:30:52,810 --> 00:30:54,270
ఎక్కండి.
424
00:30:55,479 --> 00:30:57,523
ఇదిగో, లూసీకి సీట్‌బెల్ట్ పెట్టు.
425
00:30:58,774 --> 00:31:00,025
- దేవుడా.
- సరే.
426
00:31:00,276 --> 00:31:01,443
ఇది అనధికారికమైనది.
427
00:31:01,527 --> 00:31:04,863
ఒక కుటుంబానికి రక్షణ కార్యక్రమానికి
సమయం పడుతుంది.
428
00:31:04,947 --> 00:31:07,533
ఫిన్లీ ఎఫ్‌బీఐని భాగం చేయలేనని చెప్పాడు,
429
00:31:07,533 --> 00:31:10,786
అందుకని నేను సెలవు పెట్టి
వాళ్ళను స్వయంగా చూసుకుంటాను.
430
00:31:10,786 --> 00:31:13,747
చివరగా, ఇది నన్ను ఇబ్బందుల్లో పడేయకూడదు.
431
00:31:13,831 --> 00:31:15,874
నేను ఇక్కడ నా కెరీర్ గురించి అంటున్నా.
432
00:31:15,958 --> 00:31:18,419
ఫిన్లీ, నేను స్నేహితులం, కానీ అంత కాదు.
433
00:31:18,419 --> 00:31:20,963
- మిమ్మల్ని ఇబ్బందుల్లో పడేయం.
- అదే మంచిది.
434
00:31:24,967 --> 00:31:27,094
ఈ పని ఒప్పుకోవద్దని చెప్పాను.
435
00:31:32,600 --> 00:31:34,059
ఇక, మనం పనిలోకి దిగుదాం.
436
00:31:34,143 --> 00:31:37,062
అతను హోమ్‌ల్యాండ్‌లో
ఏం చేసేవాడో కనుక్కుంటాను.
437
00:31:37,146 --> 00:31:40,024
నువ్వు అది రహస్యంగా చేయాలి.
టీల్ తప్పుదోవ పట్టిస్తున్నాడు.
438
00:31:40,024 --> 00:31:42,234
- ఫిన్లీ నీకు చెబుతాడు.
- సరే. మరి నువ్వు?
439
00:31:42,318 --> 00:31:44,737
నేను ఆ గార్డ్, స్పైవీని కలుస్తాను.
440
00:31:44,737 --> 00:31:49,074
అతనికి ఎవరు చెల్లించారో
అతనే ఇది నడిపిస్తున్నాడు. స్పైవీ ముఖ్యుడు.
441
00:31:49,158 --> 00:31:50,826
అతను నీకు ఏమీ చెప్పడు.
442
00:31:51,785 --> 00:31:52,995
అడిగే తీరులో ఉంటుంది.
443
00:32:02,129 --> 00:32:04,798
స్పైవీ?
చీఫ్ డిటెక్టివ్ ఫిన్లీ, మార్‌గ్రేవ్ పీడీ.
444
00:32:04,882 --> 00:32:06,842
జాక్ రీచర్ విషయంగా ఫోన్ చేశాను.
445
00:32:07,509 --> 00:32:08,927
సరే, అతను కోపంగా ఉన్నాడు.
446
00:32:09,011 --> 00:32:13,515
మీ దగ్గర ఉన్నప్పుడు అతన్ని బాగా కొట్టారు,
ఇప్పుడు అతను దావా వేస్తున్నాడు.
447
00:32:13,599 --> 00:32:17,353
అతను నీ ఖైదీ,
ఈ విషయంగా ఇప్పుడు నా ఉద్యోగం కోల్పోలేను.
448
00:32:17,353 --> 00:32:19,438
మనం ఎక్కడైనా కలుసుకోవచ్చా?
449
00:32:19,438 --> 00:32:23,484
లాయర్లు రాకముందే
మన పరిస్థితులు చక్కదిద్దుకుందామా?
450
00:32:26,278 --> 00:32:27,488
సరే.
451
00:32:29,657 --> 00:32:31,116
అక్కడ కలుస్తాను, వెధవ.
452
00:32:41,377 --> 00:32:42,294
హే, స్పైవీ.
453
00:32:43,379 --> 00:32:44,922
సరే, ఎవరో చూడు.
454
00:32:46,090 --> 00:32:50,803
తెలుసా, నేనెప్పుడూ డిటెక్టివ్ ఫిన్లీని
కలవలేదు, కానీ అతని గురించి విన్నాను,
455
00:32:50,803 --> 00:32:55,557
నువ్వు ఫోన్లో సరిగ్గా బోస్టన్ నుండి వచ్చిన
నల్లవాడిలానే మాట్లాడావు.
456
00:32:55,641 --> 00:32:59,520
నన్ను సెట్ చేస్తున్నావని తెలుసుకున్నా,
అందుకని ఆ రుణం తీర్చుకుందామని.
457
00:33:04,942 --> 00:33:08,112
నువ్వు జైల్లో ఆ అబ్బాయిలను
నిన్ను చంపనీయాల్సింది.
458
00:33:08,112 --> 00:33:10,572
అది చాలా తక్కువ నొప్పి గా ఉండేది.
459
00:33:11,156 --> 00:33:12,032
మిత్రమా.
460
00:33:20,082 --> 00:33:20,999
పద వెళదాం.
461
00:33:27,297 --> 00:33:32,761
లేదు. ఇది చాలా చిన్నది.
అసౌకర్యంగా ఉంటుంది.
462
00:33:32,845 --> 00:33:35,305
నీ కడుపులో బులెట్ అంత అసౌకర్యంగా ఉండదు.
463
00:33:35,389 --> 00:33:38,308
అంటే, నన్ను ఇక్కడే కాల్చేయడం తెలివైన పని,
464
00:33:38,392 --> 00:33:40,310
కానీ నువ్వు అది ఇంకా చేయలేదు.
465
00:33:40,394 --> 00:33:44,189
రద్దీగా ఉన్న బార్ బయట కాల్చి
అందరి దృష్టి ఆకర్షించాలని అనుకోలేదేమో,
466
00:33:44,273 --> 00:33:46,275
లేదా మీ బాస్ నన్ను తీసుకురమ్మన్నాడేమో,
467
00:33:46,275 --> 00:33:47,860
నాకెంత తెలుసో చూద్దామని.
468
00:33:50,154 --> 00:33:54,450
అది ఏదైనా సరే, దానర్థం నేను కదిలితే,
నువ్వు సంకోచిస్తావు.
469
00:33:55,159 --> 00:33:58,537
కాటో సంకోచించడం గురించి
ఏం చెప్పాడో తెలుసు, కదా?
470
00:33:59,580 --> 00:34:00,831
"ఎవరైతే సంకోచిస్తారో..."
471
00:34:10,090 --> 00:34:11,800
వెధవ, నీ పేగులు బయటకు తీస్తా.
472
00:34:42,498 --> 00:34:45,292
ఎక్కడ ఉన్నావో అక్కడే ఆగు! నేను మైక్ 7ను.
473
00:34:45,292 --> 00:34:50,422
నాకు బ్లూ క్యాట్ దగ్గర అదనపు బలగం కావాలి!
అనుమానితుడిని వెంబడిస్తున్నాము! దొరకలేదు.
474
00:34:56,261 --> 00:34:59,807
సరే. అలాగే. ధన్యవాదాలు. సరే, బై.
475
00:35:00,849 --> 00:35:03,811
ఆవిస్, హర్ట్స్‌లకు
రాష్ట్రం మొత్తంలో అద్దె కార్లతో
476
00:35:03,811 --> 00:35:05,312
సంబంధం లేదని తేలిపోయింది.
477
00:35:05,312 --> 00:35:08,273
మనం ఇంకా ఎన్నిటికి జవాబుల కోసం
వేచి చూస్తున్నాం? ఆరా?
478
00:35:08,357 --> 00:35:10,442
ఒక్క అట్లాంటా విమానాశ్రయంలోనే...
479
00:35:14,112 --> 00:35:15,739
అది ప్రణాళిక ప్రకారం జరగలేదు.
480
00:35:17,366 --> 00:35:18,408
సరే...
481
00:35:20,786 --> 00:35:23,121
ఇది ప్రత్యేకమైనది. నీకు కుట్లు వేయాలి.
482
00:35:23,413 --> 00:35:24,581
అవసరం లేదు.
483
00:35:26,959 --> 00:35:29,294
మంచిది. అంటిస్తాను.
484
00:35:30,045 --> 00:35:32,673
జార్జియా రాష్ట్ర పోలీసులతో
ఫోన్లో మాట్లాడాను.
485
00:35:32,673 --> 00:35:36,093
బ్లూ క్యాట్ గొడవలో
అనుమానితులు ఎవరూ పట్టుబడలేదు.
486
00:35:36,093 --> 00:35:38,220
వాళ్ళను ప్రశ్నిస్తే బాగుండేది.
487
00:35:38,220 --> 00:35:41,682
బహుశా ఈసారి నువ్వు ఒక్కడివే
ఇలాంటివి ఎదుర్కోవాలని చూడకు.
488
00:35:41,682 --> 00:35:46,144
- నువ్వు "మాతో" పనిచేయవచ్చు అని చెప్పాను.
- స్పైవీ నమ్మకపోవడం నా తప్పు కాదు.
489
00:35:46,228 --> 00:35:49,690
నేను ఎంతో కష్టపడ్డాను కానీ
నీలా మాట్లాడలేకపోయాను.
490
00:35:49,690 --> 00:35:52,693
ఇప్పటికే వార్‌బర్టన్‌లో గొడవపడ్డావు,
491
00:35:52,693 --> 00:35:56,780
స్థానికుల చేత తన్నులు తిన్నావు,
పార్కింగ్‌లో రౌడీలతో గొడవపడ్డావు...
492
00:35:56,864 --> 00:36:00,284
వాళ్ళు రౌడీలు కాదు.
బహుశా సైనికులో లేదా మాజీ సైనికులో.
493
00:36:00,284 --> 00:36:02,619
- దక్షిణ అమెరికన్లు.
- నీకు అది ఎలా తెలుసు?
494
00:36:02,703 --> 00:36:05,205
నేను వాళ్ళను పది సెకన్లలో చంపగలిగేవాడిని.
495
00:36:05,289 --> 00:36:07,332
వాళ్ళు సైనికులని నీకు ఎలా తెలుసు?
496
00:36:07,416 --> 00:36:09,459
స్పానిష్ మాట్లాడారు, గ్లాక్ 17లున్నాయి,
497
00:36:09,543 --> 00:36:11,295
ఒకతను నన్ను తలతో గుద్దడానికి
498
00:36:12,796 --> 00:36:15,841
దక్షిణ అమెరికా ప్రత్యేక దళాల శాఖల్లో తప్ప
ఇంకెవరూ ఉపయోగించరు.
499
00:36:17,801 --> 00:36:19,845
లేదంటే వాళ్ళను క్షణాల్లో చంపేసే వాడిని.
500
00:36:19,845 --> 00:36:22,973
దక్షిణ అమెరికా సైన్యం
ఇందులో ఎందుకు భాగం అవుతుంది?
501
00:36:22,973 --> 00:36:24,057
నాకు తెలియదు.
502
00:36:24,141 --> 00:36:25,893
మార్‌గ్రేవ్‌లో అలాంటివారిని చూశారా?
503
00:36:25,893 --> 00:36:27,352
నువ్వు రానంత వరకూ లేదు.
504
00:36:27,436 --> 00:36:30,147
అయితే వాళ్ళు కిరాయి రౌడీలు.
నియంత్రించే వారు కాదు.
505
00:36:30,147 --> 00:36:31,148
అయిపోయింది.
506
00:36:31,148 --> 00:36:33,483
ఇక్కడ ఏం జరుగుతుందో ఏం తెలియడం లేదు.
507
00:36:33,567 --> 00:36:37,905
నువ్వు స్పైవీ ఇంకా దక్షిణ అమెరికా
సైన్యం గురించి చెప్పడం అయితే నేను చెప్తా.
508
00:36:37,905 --> 00:36:41,241
జో రహస్య సేవా విభాగంలో పని చేస్తున్నాడు.
509
00:36:41,325 --> 00:36:44,077
- ఏం చేస్తున్నాడు?
- ఎవరూ సమాధానాలు ఇవ్వలేదు, కానీ...
510
00:36:44,161 --> 00:36:48,874
వాళ్ళు మెయిల్ మోసాల నుండి అధ్యక్షుడిని
రక్షించడం వరకూ అన్నీ చేస్తారు.
511
00:36:48,874 --> 00:36:52,461
మీ అన్నయ్య ఎందులోనైనా
పాలుపంచుకుని ఉండవచ్చు.
512
00:36:52,461 --> 00:36:55,756
దొంగ నోట్ల ముద్రణా?
హబుల్ కరెన్సీ నిర్వహణలో నిపుణుడు.
513
00:36:55,756 --> 00:36:58,508
ప్రతి నేరానికి మూలం డబ్బే ఉంటుంది.
514
00:36:58,592 --> 00:37:02,429
డ్రగ్స్, తుపాకులు, మానవ అక్రమ రవాణా
అన్నీ డబ్బు చుట్టూ తిరుగుతాయి.
515
00:37:02,429 --> 00:37:05,933
సరే, నేను విచారణల కార్యాలయానికి
వాయిస్‌మెయిల్ పంపించాను.
516
00:37:05,933 --> 00:37:10,437
ఇతరులు తమలో చూడాలని అనుకోనిది
చూసినప్పుడు మనుషులను గాయపరుస్తారు.
517
00:37:10,437 --> 00:37:13,106
నాలాగే జో కూడా దర్యాప్తు చేసేవాడనుకుందాం.
518
00:37:13,190 --> 00:37:14,107
మంచి లాజిక్.
519
00:37:16,443 --> 00:37:19,363
- ధన్యవాదాలు, డాక్టర్.
- ఎక్కడికి వెళుతున్నావు?
520
00:37:19,363 --> 00:37:21,990
హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ
రేపటి వరకూ ఫోన్ చేయదు,
521
00:37:22,074 --> 00:37:24,493
స్పైవీ విన్న విషయాలు పక్కకు పడిపోయాయి.
522
00:37:24,493 --> 00:37:27,371
అతని బాస్‌లు తమవారి వృషణాలను
పాడు చేసి ఆనందిస్తారు,
523
00:37:27,371 --> 00:37:31,249
కనుక తన డాడ్జ్ నుండి బయటకు వెళ్ళాడనుకుంటా.
అతని ఇల్లు సోదా చేస్తాను.
524
00:37:31,333 --> 00:37:33,669
ఖైదీ సంరక్షకుల చిరునామా బహిరంగంగా తెలుపరు,
525
00:37:33,669 --> 00:37:35,963
కార్యాలయాలు ఉదయం వరకు తెరవరు.
526
00:37:35,963 --> 00:37:38,882
నేనే అది వెనుకబడి తెలుసుకుని
స్వయంగా నిర్వహిస్తాను.
527
00:37:38,966 --> 00:37:41,885
నువ్వు వెళ్ళి, కాస్త విశ్రాంతి తీసుకో.
528
00:37:43,220 --> 00:37:45,430
- బీర్ తెచ్చుకుంటాను.
- కచ్చితంగా కుదరదు.
529
00:37:45,514 --> 00:37:47,349
పట్టణ హాలులో జనాన్ని చూశావుగా,
530
00:37:47,349 --> 00:37:50,268
ఫ్రాంకెన్‌స్టైన్‌లా
నీ వెనుక పడేందుకు సిద్ధమయ్యారు.
531
00:37:50,352 --> 00:37:52,354
ఫ్రాంకెన్‌స్టైన్ ఒక డాక్టర్.
532
00:37:52,354 --> 00:37:56,316
వాళ్ళు ఫ్రాంకెన్‌స్టైన్ రాక్షసుడి
వెనుకపడ్డారు. వివరాలు ముఖ్యం.
533
00:37:57,985 --> 00:37:59,736
తిరిగి నీ హోటల్‌కు వెళుతున్నావు.
534
00:38:00,570 --> 00:38:04,574
నేను బార్‌లో కూర్చొని బీర్ తాగి,
జరిగిదంతా ఆలోచిస్తానంతే.
535
00:38:04,658 --> 00:38:09,579
ఎవరోఒకరు నీకు నచ్చనిది ఏదో అంటారు,
నువ్వు వాళ్ళు తల పగలగొడతావు. మళ్ళీ.
536
00:38:09,663 --> 00:38:10,914
అలా జరగదు.
537
00:38:10,998 --> 00:38:14,251
నువ్వు వెంటనే నీ హోటల్‌కు వెళ్ళి,
మంచంలో పడుకుంటావు,
538
00:38:14,251 --> 00:38:18,213
లేదా దేశదిమ్మరివని అరెస్ట్ చేస్తాను,
నా జైలు గదిలో పడుకోవచ్చు.
539
00:38:18,213 --> 00:38:20,841
అతను దేశదిమ్మరి కాదు, నిరాశ్రయుడు.
540
00:38:22,175 --> 00:38:23,176
ఏంటి?
541
00:38:32,060 --> 00:38:35,397
అతని వెనుకే ఉండు.
నేరుగా హోటల్‌కు వెళ్ళేలా చూడు.
542
00:38:48,076 --> 00:38:53,123
అర్థం చేసుకుంటా. ఈ మధ్య అన్నయ్యను
పోగొట్టుకుని, నాలుగుసార్లు గొడవ పడ్డావు.
543
00:38:53,123 --> 00:38:55,584
ఎవరికైనా డ్రింక్ కావాలంటే, అది నీకే.
544
00:39:00,464 --> 00:39:03,842
అలబామా సరిహద్దు దగ్గర
రోడ్డు పక్కన బార్ ఉంది.
545
00:39:04,426 --> 00:39:07,804
అక్కడ నువ్వు ఎవరికీ తెలియదు.
చల్లటి బీర్, మంచి సంగీతం.
546
00:39:09,097 --> 00:39:11,099
కానీ నువ్వు సరిగా ప్రవర్తించాలి.
547
00:39:13,351 --> 00:39:16,438
నీకు ఇష్టమైన బ్లూస్ పాటలు కూడా పెట్టవచ్చు.
548
00:39:19,566 --> 00:39:20,484
సరే.
549
00:39:21,401 --> 00:39:22,611
మా ఇంటికి వెళదాం రా.
550
00:39:22,611 --> 00:39:25,697
నేను పోలీసులా
తక్కువ కనిపించేలా మార్చుకుంటాను,
551
00:39:25,781 --> 00:39:30,077
మనం పెట్రోల్ బంక్ దగ్గర ఆగాలి,
తక్కువ రక్తం ఉన్న టీ షర్ట్ కొనాలి.
552
00:39:31,328 --> 00:39:34,831
మీరు వింటున్నారు డబ్ల్యూజీయూటీ,
మీ మనసులను నేరుగా తాకే బ్లూస్.
553
00:39:34,915 --> 00:39:38,627
ఇదిగోండి, సీఫాస్, విగ్గిన్స్ పాడిన
"పోలీస్ డాగ్ బ్లూస్",
554
00:39:38,627 --> 00:39:40,670
స్వర్గీయ బ్లైండ్ బ్లేక్ రికార్డింగ్.
555
00:39:40,754 --> 00:39:43,215
అతను నువ్వు
వెతుకుతున్న వ్యక్తి కదా? బ్లేక్?
556
00:39:44,091 --> 00:39:44,925
అవును.
557
00:39:47,511 --> 00:39:48,470
బాగుంది.
558
00:40:08,406 --> 00:40:09,324
ధన్యవాదాలు.
559
00:40:12,327 --> 00:40:13,578
దాన్ని తిప్పి తెరవరు.
560
00:40:19,793 --> 00:40:20,710
బడాయి.
561
00:40:34,599 --> 00:40:35,892
బాగా అనిపిస్తుందా?
562
00:40:36,685 --> 00:40:38,436
దారుణంగా అనిపించడం లేదు.
563
00:40:40,272 --> 00:40:42,065
సరే, అది ప్రారంభం, కదా?
564
00:40:51,116 --> 00:40:52,701
అది పాట్సీ పాట.
565
00:40:52,701 --> 00:40:54,995
- దానర్థం నీకు తెలుసా?
- లేదు.
566
00:40:56,580 --> 00:40:59,082
అంటే మనం డాన్స్ చేయాలని. అది ఇక్కడి చట్టం.
567
00:41:00,292 --> 00:41:01,209
నేను డాన్స్ చేయను.
568
00:41:01,293 --> 00:41:05,005
మీ అమ్మ తన కొడుకులకు
డాన్స్ నేర్చించలేదని అంటున్నావా?
569
00:41:05,005 --> 00:41:06,006
ఆమె నేర్పింది.
570
00:41:06,006 --> 00:41:09,801
నేను డాన్స్ చేయమని అడిగితే,
అది సాధారణంగా గుద్దులకు దారితీస్తుంది.
571
00:41:10,218 --> 00:41:15,765
నేను అడగడం మంచి విషయం.
రా, ఫ్రాంకెన్‌స్టైన్ రాక్షసుడా.
572
00:42:34,469 --> 00:42:35,845
నాకు నీ జాకెట్ అవసరం లేదు.
573
00:42:37,973 --> 00:42:40,141
పద వెళదాం, పెద్దోడా.
574
00:42:53,697 --> 00:42:55,490
నా జాకెట్ తీసుకుని ఉండాల్సింది.
575
00:42:56,950 --> 00:42:58,285
నేను పెద్ద అమ్మాయిని.
576
00:43:04,749 --> 00:43:06,126
ఇది చూడు.
577
00:43:09,963 --> 00:43:13,174
హే, శాంతించు, విజేత.
మనం మార్‌గ్రేవ్‌కు దూరంగా ఉన్నాము.
578
00:43:13,258 --> 00:43:16,052
అంత దూరంలో ఏం లేము.
నేను "వెళ్ళు" అనగానే, వంగు.
579
00:43:44,372 --> 00:43:45,457
ఏం జరుగుతోంది?
580
00:43:45,457 --> 00:43:50,003
హైవేకు తూర్పు రోడ్డంతా నీళ్ళతో నిండింది.
ఎవరూ ఈరాత్రి అటు వెళ్ళడం లేదు.
581
00:43:56,051 --> 00:43:57,677
దగ్గర్లో ఏదైనా హోటల్ ఉందా?
582
00:44:07,312 --> 00:44:10,357
క్షమించు, నా ట్రక్కులో
నీకు సరిపోయేది ఏది లేదు.
583
00:44:11,191 --> 00:44:15,153
పెయింట్ కవర్ లేదా
సర్కస్ టెంట్ పెట్టుకుని ఉండాల్సింది.
584
00:44:15,820 --> 00:44:19,657
మంచిది. వెండింగ్ మెషీన్ నుండి
తినడానికి తెచ్చాను.
585
00:44:23,286 --> 00:44:26,039
- నువ్వు ఇవి ఎప్పుడూ బాగా తింటావా?
- ఆకలి వేసింది.
586
00:44:26,039 --> 00:44:29,209
రూమ్ సర్వీస్
ఇంత రాత్రి తీసుకొస్తారని అనుకోలేదు.
587
00:44:30,377 --> 00:44:31,586
ఓ, అవును.
588
00:44:31,961 --> 00:44:34,005
మొదటే క్లార్క్ బార్ తింటావా.
589
00:44:34,714 --> 00:44:36,091
క్లార్క్ బార్ బాగుంటుంది.
590
00:44:36,674 --> 00:44:40,637
చిన్నతనంలో నేనున్న చోట ప్రతి బేస్‌లోని
ప్రతి పీఎక్స్‌లో ఇవే తినేవాడిని.
591
00:44:40,637 --> 00:44:45,392
ఆ సమయంలో ఎక్కడ ఉన్నామన్నది పట్టింపు లేదు,
జో, నేను క్లార్క్ బార్ తీసుకునేవాళ్ళం.
592
00:44:48,603 --> 00:44:51,398
- సగం కావాలా?
- వద్దు, జాగ్‌నట్ తింటాను.
593
00:44:51,398 --> 00:44:52,941
ఎవరూ జాగ్‌నట్ కావాలనుకోరు.
594
00:44:53,608 --> 00:44:55,985
- ఏంటి?
- నువ్వు ఇప్పుడు ఏం తింటున్నావు?
595
00:44:56,194 --> 00:44:57,487
ఆ రుచి చదివి వినిపించు.
596
00:44:58,947 --> 00:45:00,281
అది గట్టిగా చదువు.
597
00:45:00,573 --> 00:45:02,242
"స్పైసీ కాజున్ క్రాటేటర్స్."
598
00:45:03,034 --> 00:45:05,453
అదిగో. నేను క్లార్క్ బార్ తింటాను.
599
00:45:11,751 --> 00:45:13,420
నీకు అక్కడ కింద పరవాలేదా?
600
00:45:14,629 --> 00:45:16,214
దారుణమైన చోట్ల పడుకున్నాను.
601
00:45:19,134 --> 00:45:20,260
అన్ని చోట్లు తిరిగావా?
602
00:45:21,886 --> 00:45:23,721
మార్‌గ్రేవ్ దాటి ఎప్పుడూ వెళ్ళలేదు.
603
00:45:25,265 --> 00:45:26,891
ఎప్పుడూ అనుకోలేదు కూడా.
604
00:45:28,435 --> 00:45:31,229
మా కుటుంబం
ఈ పట్టణం ఏర్పడినప్పటి నుండి ఉన్నారు.
605
00:45:32,063 --> 00:45:32,981
టీల్స్ లాగానా.
606
00:45:33,815 --> 00:45:35,233
టీల్స్ సంగతి వదిలేయ్.
607
00:45:35,650 --> 00:45:39,487
కాంక్లిన్స్ పట్టణం నిర్మించారు,
టీల్స్ దొంగిలించారు. ఓల్డ్ కాస్పర్ టీల్
608
00:45:40,238 --> 00:45:44,200
రైల్వే సంస్థలతో ఒప్పందం చేసుకున్నారు.
రైతుల భూములను మోసంతో లాక్కున్నారు.
609
00:45:44,284 --> 00:45:46,661
వారి పంటలలోంచి పట్టాలు వేశారు.
610
00:45:46,661 --> 00:45:48,830
ఇంకా మార్‌గ్రేవ్‌లో మీ కుటుంబం ఉందా?
611
00:45:49,581 --> 00:45:53,334
నా చిన్నతనంలోనే మా అమ్మానాన్నలు చనిపోయారు,
నాకు గ్రే ఉన్నాడు.
612
00:45:54,002 --> 00:45:54,961
గ్రేనా?
613
00:45:55,128 --> 00:45:57,213
ఫిన్లీకి ముందు ఫిన్లీ ఉద్యోగం నాది.
614
00:45:59,132 --> 00:46:00,842
మా అమ్మానాన్నలకు మంచి మిత్రుడు.
615
00:46:04,554 --> 00:46:05,472
ఎల్లప్పుడూ...
616
00:46:06,639 --> 00:46:09,100
నన్ను చూసుకున్నాడు, నాకు మరో తండ్రి లాగా.
617
00:46:09,184 --> 00:46:12,103
ఒక పోలీసుగా ఉండేందుకు
కావాల్సినవన్నీ నేర్పించాడు.
618
00:46:12,187 --> 00:46:16,608
కేసు కోసం ఎలా పని చేయాలి,
నోట్స్, ఫైల్స్ ఎలా క్రమంలో పెట్టుకోవాలి.
619
00:46:17,233 --> 00:46:22,155
నేను ఇంతవరకూ కలిసిన అత్యంత
ఒక పట్టాన నచ్చని వ్యక్తి అతను.
620
00:46:23,156 --> 00:46:25,742
అంటే, అతని బట్టతలపై
కొన్ని వెంట్రుకలే ఉన్నా
621
00:46:25,742 --> 00:46:29,329
దాన్ని మోస్లీ చేత
ప్రతి వారం కత్తిరించుకునేవాడు.
622
00:46:30,830 --> 00:46:32,624
కానీ అతనిలో చీకటి కోణం కూడా ఉంది.
623
00:46:35,084 --> 00:46:37,795
చాలా వ్యాకులత చెందుతాడు.
624
00:46:38,880 --> 00:46:41,883
పెళ్ళి చేసుకోలేదు. పిల్లలు లేరు. తాగుతాడు.
625
00:46:44,219 --> 00:46:48,097
ఒక ఏడాది క్రితం
తన గ్యారేజీ దూలానికి ఉరి వేసుకున్నాడు.
626
00:46:49,349 --> 00:46:50,558
అయ్యో.
627
00:46:51,851 --> 00:46:54,020
నా పుట్టినరోజున ఎప్పుడూ డైసీలు ఇచ్చేవాడు.
628
00:46:56,189 --> 00:47:00,443
నాకు డైసీ పూలు ఇష్టం. మరి నీకు?
629
00:47:01,361 --> 00:47:02,529
స్నాప్‌డ్రాగన్ పూలు.
630
00:47:04,239 --> 00:47:05,782
మంచి పేరు, చంపడం కష్టం.
631
00:47:07,283 --> 00:47:08,159
అవును.
632
00:47:08,576 --> 00:47:10,870
అవును. అది తెలిసిన వారిలా అనిపిస్తుంది.
633
00:47:11,913 --> 00:47:14,499
లేదు, నేను అడిగేది అది కాదు, నేను...
634
00:47:15,124 --> 00:47:18,336
నేను అనుకుంటున్నది
నాకు తెలియని కుటుంబం నీకు ఉందా అని.
635
00:47:18,336 --> 00:47:21,214
లేదు. నేను ఎప్పుడూ జోతోనే ఉన్నాను.
636
00:47:25,927 --> 00:47:28,846
ఈమధ్య ఆ బారులో
నేనా బ్లైండ్ బ్లేక్ పాట విని ఉండకపోతే,
637
00:47:28,930 --> 00:47:31,474
బహుశా అతను చనిపోయాడని
ఎన్నో ఏళ్ళకు తెలిసేదేమో.
638
00:47:33,935 --> 00:47:34,769
అంటే,
639
00:47:35,228 --> 00:47:37,146
పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ,
640
00:47:40,441 --> 00:47:42,318
నీతో పరిచయం బాగుంది.
641
00:47:43,820 --> 00:47:45,572
నీతో పరిచయం కూడా బాగుంది.
642
00:47:47,031 --> 00:47:48,449
శుభరాత్రి, రీచర్.
643
00:47:53,246 --> 00:47:54,539
శుభరాత్రి, రాస్కో.
644
00:48:29,741 --> 00:48:32,660
నీకు తెలుసా, మనం మొదలుపెట్టేముందు
మంచి అల్పాహారం తిందాము.
645
00:48:32,744 --> 00:48:34,245
జాగ్‌నట్ సరిపోలేదు.
646
00:48:34,329 --> 00:48:36,331
క్లార్క్ బార్ తినాల్సింది.
647
00:48:36,914 --> 00:48:37,832
అవును.
648
00:49:21,292 --> 00:49:22,210
ఎవరూ లేరు.
649
00:49:25,004 --> 00:49:25,963
ఎవరూ లేరు.
650
00:49:27,090 --> 00:49:30,385
వాళ్ళు వచ్చినప్పుడు,
పూల మొక్కల గుండా వచ్చారు.
651
00:49:30,385 --> 00:49:31,511
రబ్బర్ షూస్.
652
00:49:33,471 --> 00:49:34,722
నన్ను చంపాలనుకున్నారా?
653
00:49:34,806 --> 00:49:38,726
వాళ్ళు నాకోసం వచ్చారేమో.
నా కారు ముందు పార్క్ చేసి ఉంది.
654
00:49:47,151 --> 00:49:50,655
త్వరలోనే కలుస్తాను
655
00:49:50,655 --> 00:49:52,740
వాళ్ళు తిరిగి రావాలని అనుకుంటున్నారు.
656
00:49:52,824 --> 00:49:54,492
నాకు నిజంగానే తుపాకీ కావాలి.
657
00:51:41,015 --> 00:51:43,017
ఉపశీర్షికలు అనువదించినది
కర్త సమత
658
00:51:43,017 --> 00:51:45,102
క్రియేటివ్ సూపర్‌వైజర్
నల్లవల్లి రవిందర్