1 00:02:25,291 --> 00:02:29,166 ఔటర్ రేంజ్ 2 00:03:01,708 --> 00:03:04,541 దయ అనేది అనుగ్రహించబడిన విషయమని జనం నాకు చెప్పారు. 3 00:03:05,625 --> 00:03:07,791 దాన్ని వెతికితే అది నీకు దొరుకుతుంది. 4 00:03:19,125 --> 00:03:23,375 నా చిన్నప్పుడు చర్చికి వెళ్లి, పాస్టర్ దేవుని వాక్యం బోధించడం వినేవాడిని, 5 00:03:25,541 --> 00:03:28,000 ఆయన అన్నీ నా హృదయంలో అనుభూతి చెందేలా చేసాడు. 6 00:03:31,000 --> 00:03:35,125 నా చుట్టూ ఉన్న ప్రపంచంలోని ప్రతిదానికీ కొంచెం ఎక్కువ అర్థం ఉండేది. 7 00:03:36,166 --> 00:03:37,916 ప్రపంచం ఆశాజనకమైనదిగా ఉండేది. 8 00:03:49,625 --> 00:03:51,041 అది నా పై ప్రభావం చూపింది. 9 00:03:52,000 --> 00:03:53,583 దేవుడు అన్నిరకాలుగా మంచివాడు. 10 00:03:59,583 --> 00:04:02,625 తరువాత, నేను ఎనిమిదేళ్ల వయసులో మా నాన్నను కాల్చాను. 11 00:04:08,833 --> 00:04:11,833 భయంకరంగా ఆ గుండు ఆయన ఛాతీలోకి పోయి, లోపలి భాగాలన్నీ 12 00:04:11,916 --> 00:04:13,916 వీపు నుండి బయటకు రావడం చూసినప్పుడు, 13 00:04:14,000 --> 00:04:15,375 ప్రపంచమంతా ముగిసిపోయి, 14 00:04:20,708 --> 00:04:23,041 నిరుత్సాహకరంగా మారింది. 15 00:04:27,750 --> 00:04:29,708 దేవుడే సర్వస్వం అని నాకు తట్టింది. 16 00:04:31,125 --> 00:04:34,750 ప్రతీ మంచి విషయం, ప్రతీ చెడు విషయం. 17 00:05:04,708 --> 00:05:05,833 నాకు గన్స్ కావాలి. 18 00:05:07,500 --> 00:05:09,541 మా వద్ద ఉన్నాయి. లోపలికి రండి. 19 00:05:09,625 --> 00:05:12,958 ఎల్ & ఎమ్ పాన్ షాప్ 20 00:05:26,833 --> 00:05:27,916 హే. 21 00:05:29,208 --> 00:05:30,625 మా నాన్నను చూశావా? 22 00:05:31,833 --> 00:05:33,916 తను నన్ను స్కూలుకు తీసుకెళ్లాలి. 23 00:05:36,166 --> 00:05:37,083 చూడలేదు. 24 00:05:54,916 --> 00:05:56,583 గొడవ విషయంలో క్షమించు. 25 00:05:57,458 --> 00:05:59,125 నీవు గెలుస్తావనుకుంటున్నావా? 26 00:06:04,875 --> 00:06:05,750 లేదు. 27 00:06:08,541 --> 00:06:09,375 ఎందుకు? 28 00:06:13,916 --> 00:06:15,250 నేను నేనుగా లేను. 29 00:06:16,833 --> 00:06:18,375 నిరుత్సాహంగా కనిపిస్తున్నావు. 30 00:06:23,708 --> 00:06:25,541 నీవు గెలుస్తావనుకుంటా. 31 00:06:27,833 --> 00:06:30,916 నీవు నీ జీవితమంతా ఇక్కడే ఉంటావని అనుకుంటున్నావా? 32 00:06:34,000 --> 00:06:35,000 నీవు ఉండవా? 33 00:06:43,833 --> 00:06:49,375 పొగమంచు నుండి పుట్టిన ప్రేమ 34 00:06:52,583 --> 00:06:57,500 నాకు ఈ మాటివ్వు, ఇది ఒక్కటే 35 00:06:58,333 --> 00:07:01,666 పవిత్రమైన ఊపిరి నన్ను తాకుతోంది 36 00:07:02,916 --> 00:07:06,708 ఓ గాలి పాటలా 37 00:07:09,416 --> 00:07:13,458 ముద్దు అనే తీయటి కలయిక 38 00:07:16,958 --> 00:07:21,916 సూర్యుడు చీకటిని చీల్చుకొని వస్తున్నాడు 39 00:07:23,625 --> 00:07:28,666 లోపలికి వచ్చి, నన్ను ఓ కిరణంతో తాకుతాడు 40 00:07:30,375 --> 00:07:33,500 నిశబ్దంగా కిందకి దూసుకెళుతూ 41 00:07:34,500 --> 00:07:37,958 నాకు చూపడానికి 42 00:07:40,083 --> 00:07:43,000 నా హృదయాన్ని ఎలా ఇచ్చేయాలి అని 43 00:07:45,541 --> 00:07:50,000 ఓసారి నేను నిద్రపోతున్నప్పుడు స్పష్టమైన గాయక బృందం వచ్చి 44 00:07:50,166 --> 00:07:52,041 నా పేరు పిలిచింది 45 00:07:52,250 --> 00:07:56,458 దగ్గరకు వచ్చి, 46 00:07:57,375 --> 00:08:00,625 వారు చనిపోవడం పూర్తయింది అని చెబుతున్నప్పుడు 47 00:08:01,833 --> 00:08:04,750 కొత్త పాట పాడబడింది 48 00:08:05,958 --> 00:08:11,416 ఎక్కడో మేం ఒక్కటిగా జీవించే వరకు 49 00:08:14,583 --> 00:08:17,291 ఇప్పటికీ నాకు వారి గుసగుసలు వినబడతాయి 50 00:08:34,375 --> 00:08:35,916 వాటిన్నటికీ పేరు పెట్టాం తెలుసా? 51 00:08:41,333 --> 00:08:45,041 నాకు ఐదేళ్ళప్పుడేమో, నేను, నాన్న అన్ని గుడ్లగూబలకు పేర్లు పెట్టాం. 52 00:08:45,833 --> 00:08:49,541 ఆయన ఒకదాన్ని చంపి, దాన్ని ఇంటికి తీసుకొచ్చి, 53 00:08:50,125 --> 00:08:51,958 తన జిమ్ బాగ్‌లో నుండి బయట పెడ్తే, 54 00:08:53,875 --> 00:08:55,583 నాకు చాలా ఉత్సాహంగా ఉండేది. 55 00:08:59,083 --> 00:09:03,000 ఇక్కడే నేలపై ఆయన ఒడిలో కాలు మీద కాలు వేసుకుని కూర్చోని, 56 00:09:04,583 --> 00:09:06,666 వాటి పేర్లన్నీ చెప్పడం నాకు గుర్తుంది. 57 00:09:10,458 --> 00:09:11,833 అది ప్రూడెన్స్. 58 00:09:14,458 --> 00:09:15,916 అది ఇంటెగ్రిటీ. 59 00:09:18,208 --> 00:09:19,458 అది హోప్. 60 00:09:24,875 --> 00:09:26,833 దానికి ఏం పేరు పెట్టామో తెలుసా? 61 00:09:34,750 --> 00:09:35,666 ఏం పేరు? 62 00:09:38,250 --> 00:09:39,208 ల్యూక్. 63 00:09:41,416 --> 00:09:42,916 అదంటే నాకిష్టం. 64 00:09:46,083 --> 00:09:47,666 అందుకే దానికి నీ పేరు పెట్టాం. 65 00:09:59,791 --> 00:10:01,000 నాన్నకు తెలుసా? 66 00:10:03,291 --> 00:10:04,541 దేని గురించి? 67 00:10:06,625 --> 00:10:08,041 ఆ రంధ్రం గురించి. 68 00:10:10,791 --> 00:10:12,250 తెలుసు, అనుకుంటా. 69 00:10:24,666 --> 00:10:26,458 ఆయనకు దాని విలువ ఎంతో తెలుసా? 70 00:10:28,166 --> 00:10:29,500 ఏంటి నీ ఉద్దేశ్యం? 71 00:10:30,916 --> 00:10:34,958 నా ఉద్దేశ్యం, ఏదేమైనా, అది భూమి నుండి వచ్చింది కాబట్టి 72 00:10:35,041 --> 00:10:36,541 ఎంతో కొంత విలువుంటుంది. 73 00:10:37,250 --> 00:10:39,250 బహుశా మనకు తెలిసినదానికంటే ఎక్కువే. 74 00:10:40,416 --> 00:10:45,541 నా ఉద్దేశ్యం, అక్కడ... బోలెడంత డబ్బు ఉంది 75 00:10:45,625 --> 00:10:47,875 మన కోసం ఎదురు చూస్తూ... 76 00:10:49,000 --> 00:10:52,125 ఒక సరికొత్త సరిహద్దు, పొందబడడానికి సిద్ధంగా ఉంది. 77 00:10:53,583 --> 00:10:55,291 మనమే మొదటివారము కావచ్చు. 78 00:10:59,541 --> 00:11:00,875 ఆ రంధ్రం పోయింది. 79 00:11:07,500 --> 00:11:09,875 -పోయింది అంటే ఏంటి నీ ఉదేశ్యం? -పోయింది. 80 00:11:10,375 --> 00:11:14,958 అదృశ్యమైపోయింది. బహుశా ఇంకెక్కడైనా దాక్కుందేమో, తెలియదు. 81 00:11:16,166 --> 00:11:17,666 -హే. -హే. 82 00:11:18,333 --> 00:11:21,041 పర్వాలేదు. పర్వాలేదు. 83 00:11:24,708 --> 00:11:27,708 నాన్న ఎప్పుడూ చెబుతుండేవాడు ఆ పొలం నాకు ఇస్తానని. 84 00:11:28,958 --> 00:11:31,375 ఆ విషయంలో నీకు చాలా కోపం అని నాకు తెలుసు. 85 00:11:34,583 --> 00:11:37,250 కానీ మళ్ళీ ఆయనను చంపాలని చూడకు. 86 00:11:38,958 --> 00:11:40,583 కాబట్టి, నీవు అలా చేయకపోతే, 87 00:11:41,791 --> 00:11:43,208 దాన్ని నీవు తీసుకోవచ్చు. 88 00:11:45,041 --> 00:11:46,625 అది అంతా నీదే. 89 00:11:51,541 --> 00:11:53,708 నీవు ఎప్పటినుంచో కోరుకున్నది అదే కదా? 90 00:12:10,500 --> 00:12:13,416 స్కిప్డ్ బెయిల్ వేలానికెళ్లడానికి ఎంత సమయం పడుతుంది? 91 00:12:16,000 --> 00:12:19,166 లేదు, ట్రస్ట్ నుండి డ్రా చేయమంటున్నా. 92 00:12:22,583 --> 00:12:24,041 లేదు, నాకు డబ్బు కావాలి. 93 00:12:27,083 --> 00:12:28,416 డబ్బు తెచ్చివ్వు అంతే. 94 00:12:44,375 --> 00:12:45,583 హే, రాయల్. 95 00:12:46,500 --> 00:12:50,333 ఇక్కడ ఉంటున్న ఆటమ్ రివర్స్ అనే హిప్పీ మహిళ కోసం వెతుకుతున్నాను. 96 00:12:51,791 --> 00:12:53,250 సరే, గది 210. 97 00:12:53,333 --> 00:12:54,500 210? 98 00:12:55,291 --> 00:12:58,708 -రెట్ గెలుస్తాడని నమ్మకంగా ఉన్నాం. -చాలా ధన్యవాదాలు. 99 00:14:49,958 --> 00:14:51,666 ఓ ప్రభూ, మాకు మిమ్మల్ని బహిర్గతం చేసుకోండి 100 00:14:51,750 --> 00:14:53,750 చివరిసారి చూసింది నిన్న రాత్రి. 101 00:14:54,625 --> 00:14:55,708 సరే. 102 00:14:56,625 --> 00:14:59,875 సమయం ఎంత అనేది కూడా గుర్తు లేదు. క్యాథీ, చెప్పాలంటే, 103 00:14:59,958 --> 00:15:04,541 నాకు ఎందుకు దిగులుగా ఉందంటే, ఊర్లోకి వెళ్లాను, ఎవరికీ తన గురించి ఏమీ తెలియదట. 104 00:15:05,083 --> 00:15:07,333 నాకు... నాకేమీ అర్థం కావడం లేదు. 105 00:15:07,500 --> 00:15:11,583 తను ఎక్కడికెళ్ళాడో నాకర్థం కావడం లేదు. ఈపాటికి ఇక్కడికి తిరిగి రావాలి. 106 00:15:11,666 --> 00:15:15,375 లేదు, లేదు, లేదు, రెట్ మూడు గంటల్లో స్వారీలో పాల్గొంటాడు. 107 00:15:15,458 --> 00:15:16,958 నేను రెట్‌కి చెప్పను. 108 00:15:18,625 --> 00:15:22,583 లేదు క్యాథీ, నీకర్థం కాదులే. రెట్... అది... వద్దు, వద్దు. 109 00:15:24,333 --> 00:15:28,041 క్యాథీ, పెర్రీ పోయాడంటే పొలం పోయినట్లే అని నీకు అర్థమవుతుందా? 110 00:15:28,125 --> 00:15:30,083 నీకు అర్థమవుతుందా? ఛ! 111 00:15:32,166 --> 00:15:33,791 సిసిలియా, బాగానే ఉన్నావా? 112 00:15:35,750 --> 00:15:37,000 సిసిలియా? 113 00:15:58,833 --> 00:16:01,750 -హే, బాగున్నావా? -హా, బాగున్నాను. నీవు బాగున్నావా? 114 00:16:01,833 --> 00:16:05,250 బాగున్నాను. ట్రాన్స్‌ఫర్ కావడానికి కొంచెం సమయం పడుతుంది. 115 00:16:05,333 --> 00:16:06,625 సరే, నేను ఆగుతాను. 116 00:16:06,791 --> 00:16:08,958 క్షమించు, దాన్ని ఇక్కడికి తీసుకురాకూడదు. 117 00:16:09,041 --> 00:16:10,083 -తుపాకీనా? -అవును. 118 00:16:10,166 --> 00:16:11,666 -ఉంచుకోవచ్చు -లేదు, బయటకెళ్లు. 119 00:16:11,791 --> 00:16:12,666 ఓపెన్‌-క్యారీ. 120 00:16:12,750 --> 00:16:15,583 -బయటికి వెళ్లు. -లోపల ఎందుకు వేచి ఉండకూడదు? 121 00:16:15,666 --> 00:16:17,958 నాకు పర్మిట్ ఉంది! దురుసుగా ప్రవర్తించకు. 122 00:16:18,041 --> 00:16:18,958 ఇది నా హక్కు. 123 00:16:19,041 --> 00:16:21,250 -ఏమన్నావు? -కాస్త పట్టుకుంటావా? 124 00:16:21,333 --> 00:16:23,250 నీ తుపాకీ పట్టుకోను. నీకు పిచ్చా? 125 00:16:23,333 --> 00:16:24,458 -చావు! -బయటకు పో! 126 00:16:24,541 --> 00:16:27,375 చెత్త మొహమా, నా డబ్బు వచ్చినప్పుడు చెప్పు! 127 00:16:29,000 --> 00:16:31,166 -రాయల్ నిన్ను చంపాలనుకుంటున్నాడు. -తెలుసు. 128 00:16:31,250 --> 00:16:32,791 అలా జరగనివ్వను. 129 00:16:53,125 --> 00:16:58,291 కొన్నిసార్లు నీవు వెతికేదే 130 00:16:59,208 --> 00:17:02,458 నీవు చూడలేనిది అవుతుంది 131 00:17:03,208 --> 00:17:07,500 కానీ ఇప్పుడు మనం ఎదురెదురు నిలుచున్నాం 132 00:17:08,083 --> 00:17:12,833 ఈ ప్రపంచం ఓ వింత ప్రదేశం కదా? 133 00:17:13,916 --> 00:17:15,000 ఉన్నావా, అమ్మా? 134 00:17:15,083 --> 00:17:16,250 ఉన్నాను, బాబూ. 135 00:17:17,791 --> 00:17:19,750 ఆయన వెతుకుతున్నది మాకు కనబడింది. 136 00:17:19,833 --> 00:17:21,125 అది భూమిలో ఉంది. 137 00:17:22,791 --> 00:17:24,375 ఇంకా ఎక్కువ ఉందనుకుంటా. 138 00:17:24,458 --> 00:17:26,083 అది విలువైనదని అనుకుంటున్నావా? 139 00:17:27,750 --> 00:17:31,250 ఇది మనం ఎప్పుడూ చూడనటువంటి అత్యంత విలువైనదని అనుకుంటున్నాను. 140 00:17:31,333 --> 00:17:33,541 దానితో నాకు అదృష్టం కలుగబోతోందనుకుంటా. 141 00:17:34,416 --> 00:17:35,541 సరే, కానివ్వు మరి! 142 00:17:35,625 --> 00:17:38,416 మీ నాన్నకు ఇంకేం తెలుసో కనుక్కొని, ఆ పని చెయ్యి. 143 00:17:41,875 --> 00:17:43,333 ఆయనను చంపాలని ప్రయత్నించాను. 144 00:17:44,708 --> 00:17:46,125 దేవుడా, ఆయనను చంపాలని ఉంది. 145 00:17:48,166 --> 00:17:49,291 చెప్పింది విన్నావా? 146 00:17:50,625 --> 00:17:52,916 లేదు, వినలేదు. 147 00:17:55,750 --> 00:17:57,250 వెళ్లి దాన్ని సాధించు. 148 00:17:59,541 --> 00:18:00,791 నేను దాన్ని సాధిస్తాను. 149 00:18:38,791 --> 00:18:40,166 మనం ఇది ఎందుకు చేస్తున్నాం? 150 00:18:41,750 --> 00:18:45,000 మీ నాన్న తిరిగి వచ్చినప్పుడు అంతా కలిసి భోజనం చేయడానికి. 151 00:18:45,625 --> 00:18:46,750 రోడియో నుండా? 152 00:18:51,875 --> 00:18:53,666 కానీ ఒకవేళ రెట్ గెలవకపోతే? 153 00:18:55,458 --> 00:18:56,458 అమీ, 154 00:18:57,083 --> 00:19:00,083 నా కుటుంబం ప్రతీ రోజూ ప్రతీ భోజనం కలిసి చేసింది, 155 00:19:00,208 --> 00:19:03,000 ఏదేమైనాసరే, ఎందుకంటే కుటుంబాలు చేసేది అదే, సరేనా? 156 00:19:04,083 --> 00:19:04,916 సరే. 157 00:19:24,291 --> 00:19:25,791 మనకు చాలానే సమయం ఉంది 158 00:19:25,875 --> 00:19:28,125 ఈ రాత్రి అమేలియా కౌంటీ రోడియో ఫైనల్స్‌లో 159 00:19:28,208 --> 00:19:32,375 చాంప్ మాట్ ఒల్సేన్ ఇప్పుడు 84 స్కోరుతో బుల్ రైడింగ్‌లో ముందున్నాడు. 160 00:19:33,041 --> 00:19:38,166 తదుపరిది స్థానిక అబ్బాయి రెట్ అబాట్ మొదటి రైడ్. ఇదిగో చూద్దాం. 161 00:19:39,041 --> 00:19:40,250 తను ప్రారంభంలో ఉన్నాడు. 162 00:19:40,333 --> 00:19:41,875 తను పడగొట్టబడుతున్నాడు. 163 00:19:41,958 --> 00:19:44,625 తను నిలదొక్కుకుంటున్నాడు. 164 00:19:44,708 --> 00:19:48,291 రెట్ గొప్ప స్వారీ కోసం టర్న్‌బకెల్ మీదే ఉన్నాడు. 165 00:19:48,458 --> 00:19:50,208 దేవుడా! ప్రభూ! 166 00:19:50,458 --> 00:19:52,916 ఓ పొగరుమోతు ఎద్దు మీద అద్భుతమైన స్వారీ 167 00:19:53,041 --> 00:19:57,166 మాజీ ఛాంపియన్ రాయల్ అబాట్ కొడుకుకు అద్భుతమైన ఆరంభం. 168 00:20:03,708 --> 00:20:05,250 కాలుమెట్ సేస్ హౌడీ 169 00:20:13,708 --> 00:20:17,791 సరే, అమేలియా కౌంటీ, మీరు చిన్న ఎద్దు స్వారీకి సిద్ధమేనా? 170 00:20:17,875 --> 00:20:21,166 మేమిప్పుడు కిందకు వెళుతున్నాము, మేము సిద్ధమవుతున్నాం మీకు... 171 00:21:01,666 --> 00:21:03,625 అమేలియా కౌంటీ రోడియో ఫైనల్స్ 172 00:21:13,125 --> 00:21:13,958 రౌతులకు మాత్రమే 173 00:21:14,041 --> 00:21:15,500 అదీ! అతను వచ్చాడు. 174 00:21:15,583 --> 00:21:18,125 అతనికి మద్దతు ఇవ్వండి. అతను పాయింట్లు గెలవాలి. 175 00:21:26,541 --> 00:21:27,375 హేయ్. 176 00:21:30,000 --> 00:21:32,125 నాన్నా, ఏం చేస్తున్నారు? స్వారీకెళ్తున్నా. 177 00:21:32,208 --> 00:21:34,583 నీవు నా గురించి ఒకటి తెలుసుకోవాలి. ఆగు. 178 00:21:34,666 --> 00:21:37,333 నీవు ఓ విషయం తెలుసుకోవాలి. నేను నీకు చెప్పలేదు. 179 00:21:37,416 --> 00:21:39,291 నేను మళ్ళీ నిన్ను కలవకపోవచ్చు. 180 00:21:39,416 --> 00:21:40,416 -సర్... -సరేనా? 181 00:21:40,500 --> 00:21:42,458 -మీరు వెళ్లిపోవాలి. -అంటే? 182 00:21:42,541 --> 00:21:43,916 స్వారీకి వెళ్ళబోతున్నాడు! 183 00:21:44,000 --> 00:21:46,708 పొలంలో ఏదో ఉంది, నీవది తెలుసుకోవాలి. 184 00:21:46,833 --> 00:21:47,958 చూడండి, ఆపండి! 185 00:21:48,083 --> 00:21:50,750 నీవు అది కనుక్కొని, జాగ్రత్తగా చూసుకోవాలి నా కోసం. 186 00:21:50,875 --> 00:21:52,916 -సరేనా? -కొంచెం నియంత్రించుకుంటారా? 187 00:21:53,000 --> 00:21:55,916 ఆ పొలం గురించి అస్సలు పట్టించుకోను. విసిగిపోయాను. 188 00:21:56,000 --> 00:21:57,791 -ఏమంటున్నావు? -వెళ్ళిపోతున్నాను. 189 00:21:57,875 --> 00:21:59,500 పదండి వెళ్దాం! చాలు. పదండి. 190 00:21:59,583 --> 00:22:02,208 ఆగు! నేను నా కొడుకుతో ఒక విషయం చెప్పాలి! 191 00:22:07,375 --> 00:22:08,375 చెప్పండి. 192 00:22:09,833 --> 00:22:12,041 నువ్వు... 193 00:22:15,250 --> 00:22:16,541 నేను కేవలం... 194 00:22:19,416 --> 00:22:20,458 నేను... 195 00:22:21,833 --> 00:22:22,916 నాకు తెలుసు. 196 00:22:29,583 --> 00:22:31,458 రండి, మీ సీటు దగ్గరకు తీసుకెళతా. 197 00:22:31,750 --> 00:22:33,291 పదండి వెళ్దాం. నేనున్నాను. 198 00:22:34,166 --> 00:22:36,416 రండి, మిత్రమా, వెళ్తూ ఉందాం. 199 00:22:59,625 --> 00:23:00,583 తాత! 200 00:23:02,291 --> 00:23:05,000 ఎక్కడికి వెళ్లావు? తన మొదటి స్వారీ చూడలేకపోయావు. 201 00:23:08,500 --> 00:23:09,666 కూర్చుంటావా? 202 00:23:15,416 --> 00:23:16,750 నాన్న ఎక్కడ ఉన్నాడు? 203 00:23:20,916 --> 00:23:22,083 నాకు తెలియదు. 204 00:23:25,125 --> 00:23:26,625 త్వరలో వస్తాడు, సరేనా? 205 00:23:29,708 --> 00:23:30,958 వెళ్లు, రెట్. 206 00:23:37,625 --> 00:23:38,500 హలో. 207 00:23:42,625 --> 00:23:44,500 తాత, నీకు ఫోన్. 208 00:23:49,416 --> 00:23:50,375 హలో. 209 00:23:50,625 --> 00:23:51,708 హాయ్, రాయల్. 210 00:23:52,666 --> 00:23:53,875 ఇప్పుడే వచ్చేస్తాను. 211 00:23:54,291 --> 00:23:55,291 సరే, బై. 212 00:24:02,583 --> 00:24:03,500 మాట్లాడు. 213 00:24:05,166 --> 00:24:07,375 -నా కోసం చూస్తున్నారని తెలుసు. -అవును. 214 00:24:07,458 --> 00:24:09,958 అయితే, మీరు నన్ను కనుగొనేలా చేస్తాను. 215 00:24:10,291 --> 00:24:11,416 ఎందుకలా? 216 00:24:12,041 --> 00:24:13,708 ఎందుకంటే ఇదెలా ముగుస్తుందో తెలుసు. 217 00:24:14,666 --> 00:24:16,666 ఇది ముగిసే విధానాన్ని మారుస్తాను. 218 00:24:17,708 --> 00:24:20,208 నేనంటే ఎందుకు భయపడతావో నాకు తెలుసు. 219 00:24:21,416 --> 00:24:24,166 పర్వాలేదు, నేనూ భయపడతాను. 220 00:24:26,000 --> 00:24:27,916 విధిని జయించలేవు, రాయల్. 221 00:24:29,708 --> 00:24:32,916 అవును, ఓసారి ప్రయత్నిద్దామనుకుంటున్నాను. ఎక్కడ ఉన్నావు? 222 00:24:33,041 --> 00:24:34,125 టౌన్‌లో ఉన్నాను. 223 00:25:35,083 --> 00:25:36,458 హే, బానే ఉన్నావా? 224 00:25:37,958 --> 00:25:40,666 హే, హే, పద వెళ్దాం. 225 00:26:00,125 --> 00:26:01,250 అయ్యో! 226 00:26:32,458 --> 00:26:33,916 రోడియో ఫైనల్స్‌కు స్వాగతం 227 00:26:35,125 --> 00:26:36,916 8. రెట్ అబాట్ 228 00:26:59,625 --> 00:27:00,750 అమీ! 229 00:27:23,750 --> 00:27:24,791 అమీ! 230 00:27:30,958 --> 00:27:31,958 అమీ! 231 00:27:32,083 --> 00:27:34,500 హే, అమీని చూశారా? లేదా? 232 00:27:55,500 --> 00:27:56,583 అమీ. 233 00:28:02,041 --> 00:28:03,000 అమ్మా. 234 00:28:05,125 --> 00:28:07,666 అమ్మా! అమ్మా! 235 00:28:17,083 --> 00:28:18,541 నన్ను క్షమించు. 236 00:28:22,333 --> 00:28:23,625 ఎక్కడికి వెళ్ళిపోయావు? 237 00:28:24,333 --> 00:28:26,708 నేను వెళ్ళవలసి వచ్చింది. దాక్కోవలసి వచ్చింది. 238 00:28:28,041 --> 00:28:29,166 ఎవరి నుండి? 239 00:28:30,500 --> 00:28:32,125 అదంతా వివరిస్తాను, 240 00:28:32,208 --> 00:28:34,916 కానీ ప్రస్తుతం నీవు నాతో వచ్చేయాలి. సరేనా? 241 00:28:35,000 --> 00:28:36,208 -సరే. -రా. 242 00:28:40,500 --> 00:28:41,500 అమీ! 243 00:28:46,791 --> 00:28:49,041 -రెట్, బానే ఉన్నావా? -హా, బాగున్నాను. 244 00:28:49,125 --> 00:28:50,500 -నన్ను చూడనివ్వు. -తెలియదు. 245 00:28:52,333 --> 00:28:53,375 అబ్బా. 246 00:28:53,500 --> 00:28:56,208 హే, గురూ, నీవలా స్వారీ చేయలేవు. నీ భుజం... 247 00:28:56,291 --> 00:28:59,875 -ఇది నా చివరి అవకాశం. స్వారీ చేస్తాను. -సరే, నీ ఖర్మ. 248 00:29:04,375 --> 00:29:06,791 అమీ! అమీ! 249 00:29:08,333 --> 00:29:09,541 అమీ! 250 00:29:10,875 --> 00:29:11,916 అమీ! 251 00:29:12,916 --> 00:29:14,041 అమీ! 252 00:29:15,375 --> 00:29:17,750 మార్క్! మార్క్, అమీ వెళ్ళిపోయింది. 253 00:29:17,833 --> 00:29:19,583 -ఏం చేస్తున్నావు? -అమీ లేదు. 254 00:29:19,708 --> 00:29:21,250 -రెట్ స్వారీ చేస్తాడు. -మార్క్. 255 00:29:21,375 --> 00:29:24,458 మీరు అమీ తప్పిపోయినట్లు ప్రకటన ఇవ్వాలి. తనను వెతకండి. 256 00:29:24,541 --> 00:29:26,958 -బాత్రూంకు వెళ్లిందేమో? -లేదు, చూశాను. 257 00:29:27,041 --> 00:29:30,250 -తను తెలివైనది... -ప్లీజ్, మార్క్, చెబుతున్నా కదా. 258 00:29:30,333 --> 00:29:33,250 -చెబుతున్నాను, తను పోయింది! -చూడండి, మేమలా చేయలేం. 259 00:29:33,333 --> 00:29:37,166 చేయగలరు. తను వెళ్లిపోయింది కాబట్టి తప్పిపోయినట్లు ప్రకటన చేయాలి. 260 00:29:37,250 --> 00:29:39,250 నేను చెప్పినట్లు చేయండి. తను పోయింది! 261 00:29:39,375 --> 00:29:43,166 -శాంతించండి. అంతా బాగానే ఉంటుంది. -లేదు! 262 00:29:43,375 --> 00:29:45,625 బాగా ఉండదు! 263 00:29:46,041 --> 00:29:49,541 అంతా సరిగా లేదు! ఎందుకు అందరూ అలా అంటున్నారు? 264 00:29:50,458 --> 00:29:53,500 అమీ వెళ్ళిపోయింది. అమీ వెళ్ళిపోయింది, మార్క్. 265 00:29:54,541 --> 00:29:58,041 అమీ వెళ్ళిపోయింది! ఎక్కడున్నావు, అమీ? 266 00:29:59,291 --> 00:30:01,791 దేవుడు వెళ్ళిపోయాడు! 267 00:30:01,916 --> 00:30:05,750 వెళ్ళిపోయాడు! దేవుడు వెళ్ళిపోయాడు! 268 00:30:06,125 --> 00:30:07,875 దేవుడు వెళ్ళిపోయాడు, మార్క్. 269 00:30:07,958 --> 00:30:09,166 ఊరుకోండి, సిసిలియా. 270 00:30:09,333 --> 00:30:12,625 -అమీ వెళ్ళిపోయింది! -మేం తనను వెతుకుతాం, సరేనా? 271 00:30:12,708 --> 00:30:14,666 -దయచేసి తనను వెతకండి. -రండి. 272 00:31:00,708 --> 00:31:03,458 రెట్, సిద్ధమా? ఈ రాత్రికి చివరిది, మిత్రమా. 273 00:31:14,208 --> 00:31:15,125 నా వల్ల కాదు. 274 00:31:15,750 --> 00:31:16,875 రా, రెట్. 275 00:31:23,916 --> 00:31:27,291 నీవు సజీవంగా బయటికి వస్తే, నీకు విందు భోజనం పెట్టిస్తా. 276 00:31:39,708 --> 00:31:42,666 ఛ, గురూ. తెలియదు. ఖచ్చితంగా చెబుతున్నావా? 277 00:31:43,166 --> 00:31:44,458 ఇది విపరీతం, రెట్. 278 00:31:45,416 --> 00:31:47,750 -నన్ను ఇలా చేయమంటావా... -అవును, అలా చేయి. 279 00:31:52,208 --> 00:31:53,375 సరే, కౌబాయ్. 280 00:32:15,916 --> 00:32:17,083 చివరిది! 281 00:32:18,333 --> 00:32:19,583 వెళ్ళు, రెట్! 282 00:33:18,333 --> 00:33:20,333 తిరిగి పుంజుకున్నాడు! 283 00:33:20,416 --> 00:33:23,583 ఎవరూ చేయలేని విధంగా. కేవలం రెట్ అబాట్ చేయగలడు అనేలా. 284 00:33:23,666 --> 00:33:25,541 అతను నీ మాట మరోసారి వినబడాలి. 285 00:33:25,625 --> 00:33:29,708 ఈ ప్రజల గర్జనలు అంతా సవ్యంగా చేస్తాయి. 286 00:33:29,791 --> 00:33:32,083 మహాశయులారా, మరొక్కసారి, 287 00:33:32,166 --> 00:33:36,083 మీ స్వస్థల హీరో, రెట్ అబాట్‌కు చప్పట్లు. 288 00:35:13,000 --> 00:35:14,875 -అభినందనలు. -ఐ లవ్ యు. 289 00:35:19,708 --> 00:35:23,500 నేను వదిలేద్దామనుకుంటున్నా... ఇవన్నీ, వదిలేద్దామనుకుంటున్నా. 290 00:35:26,791 --> 00:35:30,458 పూర్తిగా సరికొత్త ప్రదేశంలో మొదటి నుండి ప్రారంభిద్దాం. 291 00:35:36,958 --> 00:35:38,000 నేను సిద్ధం. 292 00:35:46,625 --> 00:35:47,833 నిజంగా అంటున్నావా? 293 00:35:54,208 --> 00:35:55,625 నీవు చెప్పింది నిజమే. 294 00:35:58,666 --> 00:36:00,416 నా కుటుంబంతో బంధం తెంచేసుకున్నాను. 295 00:36:04,416 --> 00:36:05,708 ఏమంటావు? 296 00:36:13,958 --> 00:36:15,250 కానీయ్, రోమియో. 297 00:36:40,708 --> 00:36:42,416 కానీయ్, చెత్త... 298 00:38:43,375 --> 00:38:44,958 యీ-హా. 299 00:43:54,291 --> 00:43:55,416 అది ఏంటి? 300 00:44:31,875 --> 00:44:35,041 తెలుసుకోగలిగినవి మాత్రమే తెలుసుకోవలసినవి 301 00:44:35,125 --> 00:44:37,625 అని అమెరికా చెప్తుంది. అమెరికా చెప్పేది తప్పు. 302 00:48:10,541 --> 00:48:13,375 దయ అనేది అనుగ్రహించబడిన విషయమని జనం నాకు చెప్పారు. 303 00:48:14,541 --> 00:48:16,500 దాన్ని వెతికితే అది నీకు దొరుకుతుంది. 304 00:48:18,875 --> 00:48:20,833 నా చిన్నప్పుడు చర్చికి వెళ్లి, 305 00:48:20,916 --> 00:48:23,250 పాస్టర్ దేవుని వాక్యం బోధించడం వినేవాడిని 306 00:48:24,125 --> 00:48:26,333 ఆయన అంతా నా హృదయంలో అనుభూతి చెందేలా చేసాడు 307 00:48:27,708 --> 00:48:31,833 నా చుట్టూ ఉన్న ప్రపంచంలోని ప్రతిదానికీ కొంచెం ఎక్కువ అర్థం ఉండేది. 308 00:48:33,291 --> 00:48:35,041 ప్రపంచం ఆశాజనకమైన ప్రదేశంగా ఉండేది 309 00:48:36,250 --> 00:48:37,541 అది నాపై ప్రభావం చూపింది. 310 00:48:38,666 --> 00:48:40,208 దేవుడు అన్నిరకాలుగా మంచివాడు. 311 00:48:44,333 --> 00:48:48,666 తరువాత, నేను ఎనిమిదేళ్ల వయసులో మా నాన్నను కాల్చాను. 312 00:48:51,416 --> 00:48:54,416 భయంకరంగా ఆ గుండు అతని ఛాతీలోకి పోయి, లోపలి భాగాలన్నీ 313 00:48:55,375 --> 00:48:57,833 వీపు నుండి బయటకు రావడం చూసినప్పుడు, 314 00:48:58,333 --> 00:48:59,833 ప్రపంచమంతా ముగిసిపోయినట్లు 315 00:49:01,208 --> 00:49:03,416 నిరుత్సాహకరంగా మారింది. 316 00:49:05,666 --> 00:49:09,125 దేవుడే సర్వస్వం అని నాకు తట్టింది. 317 00:49:10,083 --> 00:49:12,208 ప్రతీ మంచి విషయం, ప్రతీ చెడు విషయం. 318 00:49:14,500 --> 00:49:16,000 నీవే నా కుటుంబం. 319 00:49:17,625 --> 00:49:19,541 నా కోసం ఆ బాధను తరిమేసావు. 320 00:49:20,000 --> 00:49:21,791 అయినా సరే దానినే పట్టుకొని ఉన్నాను. 321 00:49:24,583 --> 00:49:29,500 అది మీ అందరినీ ఏ విధంగా బాధిస్తుందో అని నా జీవితమంతా భయపడ్డాను, 322 00:49:31,375 --> 00:49:32,416 అలాగే జరిగింది. 323 00:49:37,083 --> 00:49:38,666 రహస్యంగానే ఉంచాలనుకున్నా. 324 00:49:43,625 --> 00:49:45,625 నా నుండి మిమ్మల్ని కాపాడాలని చూసాను. 325 00:49:46,666 --> 00:49:47,916 మీ అందరినీ. 326 00:49:48,291 --> 00:49:49,541 నన్ను క్షమించండి. 327 00:49:57,875 --> 00:49:59,583 నేను మరోలా చేయదలచుకున్నాను. 328 00:50:01,958 --> 00:50:03,250 నాకు దయ వద్దు. 329 00:50:05,916 --> 00:50:07,708 నాకు నా కుటుంబం తిరిగి రావాలి. 330 00:50:11,541 --> 00:50:13,833 నాకు కావలసినదంతా మన కుటుంబం తిరిగి రావడమే. 331 00:51:02,958 --> 00:51:04,333 మన కుటుంబం పోయింది. 332 00:51:06,291 --> 00:51:07,541 అంతా పోయింది. 333 00:51:10,000 --> 00:51:11,333 మన పిల్లలు వెళ్ళిపోయారు. 334 00:51:16,291 --> 00:51:17,541 అమీ వెళ్ళిపోయింది. 335 00:51:31,375 --> 00:51:32,750 లేదు, తను వెళ్లిపోలేదు. 336 00:53:46,583 --> 00:53:48,583 ఉపశీర్షికలు అనువదించినది ఎన్. రాజశేఖర్ రావు 337 00:53:48,666 --> 00:53:50,666 క్రియేటివ్ సూపర్‌వైజర్ సమత