1 00:00:05,000 --> 00:00:06,375 గతంలో ఔటర్ రేంజ్‌లో 2 00:00:06,666 --> 00:00:08,958 ఈ మధ్య రాయల్ తేడాగా ప్రవర్తిస్తున్నాడా? 3 00:00:09,541 --> 00:00:10,500 తేడాగానా, ఎలా? 4 00:00:12,166 --> 00:00:13,750 రహస్యాలు దాచడం లాంటివి. 5 00:00:14,291 --> 00:00:15,666 తను శవాన్ని పడేయడం చూసాను. 6 00:00:15,750 --> 00:00:18,208 అతను రెచ్చగొడితే, మీ నాన్న నియంత్రణ తప్పాడు. 7 00:00:18,250 --> 00:00:20,000 దీన్ని నేను చూసుకోగలను. 8 00:00:20,083 --> 00:00:22,583 నేను నేరం అంగీకరించాను. అందరిని కాపాడాలని. 9 00:00:26,416 --> 00:00:27,708 నాకు దొరికింది. 10 00:00:30,208 --> 00:00:31,333 అది మరణమా? 11 00:00:33,125 --> 00:00:34,541 అదంతా కాలం. 12 00:00:36,125 --> 00:00:38,541 ఇక్కడ జరిగే అన్నిటికీ క్రమ వరుస ఉంది. 13 00:00:39,583 --> 00:00:41,375 అది రోజురోజుకు స్పష్టమవుతుంది. 14 00:00:44,583 --> 00:00:46,750 నీవు నా కుటుంబానికి దూరంగా ఉండు. 15 00:00:47,458 --> 00:00:48,916 నోర్మూసుకో! 16 00:00:49,000 --> 00:00:50,958 లేదంటే నిన్ను చంపేస్తాను! 17 00:01:11,833 --> 00:01:13,291 రోలర్ కింగ్ 18 00:01:17,166 --> 00:01:18,416 దయచేసి, ఆపు. 19 00:01:23,666 --> 00:01:24,958 దుప్పిని కాల్చు! 20 00:01:25,958 --> 00:01:27,250 జింకను కాల్చకు. 21 00:01:29,833 --> 00:01:31,125 బాగా కాల్చావు! 22 00:01:34,125 --> 00:01:35,208 పెర్రీ! 23 00:01:37,916 --> 00:01:38,875 రెండు కాల్చావు. 24 00:01:39,000 --> 00:01:39,833 బాగా కాల్చావు. 25 00:01:40,708 --> 00:01:42,625 యూ షాట్ ఎ డో! 26 00:01:44,875 --> 00:01:45,791 నాన్నా! 27 00:01:46,958 --> 00:01:48,458 పెర్రీ గొడవపడుతున్నాడు. 28 00:01:49,791 --> 00:01:51,708 తను ట్రెవర్ తలమీద కొట్టాడు. 29 00:01:51,791 --> 00:01:54,000 -నా బిడ్డ తలపై కొట్టాడు. -పెర్రీ ఎక్కడ? 30 00:01:54,083 --> 00:01:56,375 మీ అబ్బాయి విషయంలో ఏదో సరిగా లేదు, రాయల్. 31 00:01:56,458 --> 00:01:58,750 అతను మాత్రమే కాదు, మీ కుటుంబం మొత్తం. 32 00:01:58,833 --> 00:02:00,458 -నోరు మూసుకో! -అలా మళ్ళీ అంటే, 33 00:02:00,541 --> 00:02:03,166 నీ నాలుక తెగ్గోస్తాను... 34 00:02:06,000 --> 00:02:07,208 పెర్రీ! 35 00:02:30,708 --> 00:02:33,000 కనీసం తనను ఎందుకు కొట్టావో చెబుతావా? 36 00:02:37,416 --> 00:02:38,916 ఎందుకో నాకు తెలియదు. 37 00:02:40,666 --> 00:02:43,083 ఏం కారణం లేకుండానే తనను కొట్టావా? 38 00:02:43,166 --> 00:02:45,500 క్షమించు, నేను అది నమ్మను. నువ్వు... 39 00:02:45,583 --> 00:02:46,916 అది ఏంటి... 40 00:02:49,125 --> 00:02:50,541 ఆ భావన ఏంటి? 41 00:02:51,791 --> 00:02:52,791 ఏంటి? 42 00:02:53,916 --> 00:02:55,041 కోపం వస్తుందా? 43 00:02:56,250 --> 00:02:57,750 దాన్ని ఏమనాలో తెలియదు. 44 00:03:00,166 --> 00:03:01,250 అది నా వలనా? 45 00:03:04,416 --> 00:03:05,291 కాదు. 46 00:03:07,333 --> 00:03:08,416 అదీ... 47 00:03:09,500 --> 00:03:10,750 ఏంటి? 48 00:03:13,375 --> 00:03:15,000 అదేంటో నాకు తెలియదు, 49 00:03:16,791 --> 00:03:18,458 కానీ అది నీ ఒక్కడి వలనే కాదు. 50 00:03:21,208 --> 00:03:22,625 నా చిన్నతనంలో, 51 00:03:23,458 --> 00:03:24,625 నేను... 52 00:03:34,708 --> 00:03:36,333 అది పెద్ద విషయం కాదులే. 53 00:03:58,583 --> 00:04:01,583 అమెరికా ఇలా చెబుతుంది, తెలుసుకోవాల్సిన విషయాలు ఏమిటంటే 54 00:04:01,666 --> 00:04:05,125 తెలుసుకోగలిగినవి మాత్రమే. అమెరికా చెప్పేది తప్పు. 55 00:04:05,208 --> 00:04:08,958 ట్రెవర్ శవాన్ని పర్వతం పైకి ఒక్కడివే మోసుకెళ్లావా? 56 00:04:11,083 --> 00:04:14,041 -మీ కుటుంబంలో ఎవరికీ తెలియదా? -లేదు. 57 00:04:17,125 --> 00:04:18,750 నీకు రెబెక్కా ఎక్కడుందో తెలుసా? 58 00:04:23,250 --> 00:04:25,000 ఆమెకు ఏమైందో తెలుసా? 59 00:04:28,208 --> 00:04:29,166 తెలియదు. 60 00:04:32,458 --> 00:04:34,541 అయితే, ఆమె వెళ్లిపోయిందని అనుకోను. 61 00:04:35,333 --> 00:04:36,541 ఏంటి నీ ఉద్దేశ్యం? 62 00:04:40,916 --> 00:04:42,833 దానర్థం ఏమిటి, పెర్రీ? 63 00:04:45,625 --> 00:04:47,708 బహుశా ఏదీ పోలేదు. 64 00:05:08,875 --> 00:05:12,541 ఔటర్ రేంజ్ 65 00:07:21,125 --> 00:07:23,083 గ్రేట్ సీల్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ వయోమింగ్ 66 00:07:23,208 --> 00:07:27,000 నేరం, సమాజానికి ప్రమాదకరమైనది. పారిపోయే అవకాశముంది. బెయిల్ ఇవ్వకూడదు. 67 00:07:27,083 --> 00:07:29,916 ఇది హాస్యాస్పదం, ఇది సమాజానికి మూలస్తంభం. 68 00:07:30,000 --> 00:07:31,791 అతను జైలులో ఉండాల్సిన అవసరం లేదు. 69 00:07:31,875 --> 00:07:35,166 ఈ సమాజానికి ఇతను జైలులో ఉండడం అవసరం. సందేహమే లేదు. 70 00:07:35,250 --> 00:07:37,875 -ఖచ్చితంగా. -బెయిల్ కోసం ఓ మొత్తం చెప్పండి. 71 00:07:38,000 --> 00:07:40,458 -పది లక్షలు. -ఓహ్, దయచేసి. సూటిగా మాట్లాడుదాం. 72 00:07:40,541 --> 00:07:41,750 కాదా? 73 00:07:41,833 --> 00:07:43,833 అది ఐదు లక్షల డాలర్లు చేయండి. 74 00:07:43,916 --> 00:07:46,500 -పేపర్ల మీద సంతకం తీసుకోండి... -యువర్ ఆనర్. 75 00:07:48,875 --> 00:07:51,125 బెయిల్‌కు 5 లక్షల డాలర్లు అవుతుంది. 76 00:07:54,291 --> 00:07:59,041 నిందితుడు తప్పనిసరిగా పేర్కొన్న రోజున, పేర్కొన్న సమయానికి కోర్టుకు హాజరు కావాలి 77 00:07:59,125 --> 00:08:00,041 లేదంటే ఆ బాండ్, 78 00:08:00,125 --> 00:08:05,166 3008 వార్మ్ క్రీక్ రోడ్‌లోని అబాట్ రాంచ్‌కి సంబంధించిన దస్తావేజు 79 00:08:05,250 --> 00:08:07,833 జప్తు చేయబడుతుంది. అర్థమయిందా? 80 00:08:37,291 --> 00:08:38,291 పదండి. 81 00:09:24,166 --> 00:09:25,541 నీవు జైలుకెళ్తున్నావా? 82 00:09:29,000 --> 00:09:30,000 నాకు తెలియదు. 83 00:09:40,791 --> 00:09:43,833 నీవు తాగి ఉన్నావా? అప్పుడు... 84 00:09:45,541 --> 00:09:46,958 అది జరిగినప్పుడు? 85 00:09:49,875 --> 00:09:51,916 మరీ తప్పతాగలేదు. 86 00:09:57,041 --> 00:09:58,291 అతను... 87 00:09:59,750 --> 00:10:02,125 -అమ్మ గురించి ఏదో మాట్లాడాడు. -ఏం మాట్లాడాడు? 88 00:10:05,791 --> 00:10:07,000 దానితో పని లేదు. 89 00:10:08,458 --> 00:10:10,083 అక్కడి నుండి వెళ్ళిపోవాల్సింది. 90 00:10:11,000 --> 00:10:12,416 నేను చింతిస్తున్నాను, 91 00:10:16,000 --> 00:10:18,041 నరనరాల్లో, 92 00:10:19,333 --> 00:10:20,750 నేను వెళ్ళిపోనందుకు. 93 00:10:24,458 --> 00:10:25,791 నీవు... 94 00:10:27,291 --> 00:10:29,541 ఏమిటి? నేను ఏమిటి? 95 00:10:33,250 --> 00:10:36,583 అమ్మకు ఏం జరిగిందో తెలుసా? 96 00:10:43,333 --> 00:10:44,166 లేదు. 97 00:10:47,125 --> 00:10:48,291 నీ మీద ఒట్టు. 98 00:11:09,958 --> 00:11:12,083 నీవు ఆ పని చేయనవసరం లేదు. 99 00:11:12,166 --> 00:11:13,458 నాకు బాగా అనిపిస్తుంది. 100 00:11:20,916 --> 00:11:22,583 అమీతో మాట్లాడావా? 101 00:11:22,666 --> 00:11:23,583 హా మాట్లాడాను. 102 00:11:25,833 --> 00:11:27,333 తను బాగుంటుందిలే. 103 00:11:30,791 --> 00:11:32,583 నీవు కూడా బాగుంటావులే. 104 00:11:36,666 --> 00:11:38,333 బాబూ, నిన్న రాత్రి గురించి, 105 00:11:39,458 --> 00:11:42,291 -క్షమించు, నేను చేయకుండా ఉండాలి... -పరవాలేదు. 106 00:11:44,583 --> 00:11:47,458 పరవాలేదు. నేను అర్థం చేసుకుంటాను. 107 00:11:52,916 --> 00:11:57,041 నీవు, రెట్ ఇక సమస్యలో బయటపడినట్లే. తర్వాత వచ్చేదాన్ని నేను తీసుకోగలను. 108 00:11:58,625 --> 00:11:59,791 తీసుకోగలవని తెలుసు. 109 00:12:04,750 --> 00:12:05,916 నీకు తెలుసా, ఈ... 110 00:12:07,250 --> 00:12:09,541 ఈ కుటుంబం, ఈ పొలం, ఈ... 111 00:12:10,750 --> 00:12:13,666 అవన్నీ నాకు ఓ కల లాంటివి ఇంకా... 112 00:12:15,500 --> 00:12:18,125 నాకు తెలియదు, నేననుకోవడం నాలోని ఓ భాగం 113 00:12:18,208 --> 00:12:20,208 గుర్తించింది, ఓ రోజు నేను లేచి... 114 00:12:20,291 --> 00:12:21,208 నాన్నా. 115 00:12:23,250 --> 00:12:27,708 మీకు రెబెక్కా గురించి ఏదైనా తెలుసా అనేది నేను తెలుసుకోవాలి? 116 00:12:29,083 --> 00:12:30,458 అది ఏదైనా సరే. 117 00:12:32,916 --> 00:12:33,875 చెప్పండి. 118 00:12:47,166 --> 00:12:49,916 రెబెక్కాకు ఏం జరిగిందో నాకు తెలియదు. 119 00:12:51,750 --> 00:12:53,041 నిజంగా తెలియదు. 120 00:13:00,583 --> 00:13:02,083 నేను మిమ్మల్ని నమ్మను. 121 00:13:15,625 --> 00:13:16,875 అది అర్థం లేదిని! 122 00:13:19,625 --> 00:13:23,208 ఆ పార్కింగ్ లాట్ నుండి ట్రెవర్‌ను పెర్రీ పర్వతంపైకి రెట్ లేదా 123 00:13:23,291 --> 00:13:25,666 రాయల్ సాయం లేకుండా తీసుకొచ్చాడని అంటున్నారు. 124 00:13:25,750 --> 00:13:27,208 కనీసం తనకు తెలియకుండానా? 125 00:13:28,000 --> 00:13:31,791 తనను నమ్మానని చెప్పలేదు, ల్యూక్. తను అంగీకరించాడని చెబుతున్నా... 126 00:13:31,875 --> 00:13:34,875 మీరు చెబుతోన్న ఆ నాలుగు కనబడని రోజుల మాటేమిటి? 127 00:13:34,958 --> 00:13:37,416 అబాట్‌లు తనను ఎక్కడో సజీవంగా ఉంచారు! 128 00:13:38,875 --> 00:13:42,500 నేనింకా పరిస్థితిని దర్యాప్తు చేసే పనిలోనే ఉన్నాను, సరేనా? 129 00:13:42,958 --> 00:13:46,166 నేను దాన్ని లోతుగా పరిశీలిస్తానని మీకు మాటిస్తున్నాను. 130 00:13:46,250 --> 00:13:48,916 నా వంతు కృషి చేస్తున్నానని మీకు చెబుతూనే ఉన్నాను. 131 00:13:49,000 --> 00:13:50,916 నేననుకోవడం ట్రెవర్ ప్రపంచంలోని 132 00:13:52,041 --> 00:13:54,125 ఏదైనా సృష్టించబడని భాగానికి వెళ్లాడు. 133 00:13:58,583 --> 00:14:01,208 ఆ నాలుగు రోజులు తను అక్కడే ఉన్నాడనుకుంటా. 134 00:14:03,625 --> 00:14:07,500 మా తమ్ముడిని క్షమించండి, షెరీఫ్, తను బాధతో పిచ్చివాడయ్యాడు. 135 00:14:07,583 --> 00:14:09,500 ప్రపంచంలోని సృష్టించబడని భాగమా? 136 00:14:10,708 --> 00:14:12,708 దానర్థం ఏమిటి, బిల్లీ? 137 00:14:13,833 --> 00:14:16,458 నాన్న తన చిన్నప్పుడు నమ్మలేనిది ఒకటి 138 00:14:18,083 --> 00:14:20,416 చూశానని ఒకసారి నాతో చెప్పాడు. 139 00:14:23,166 --> 00:14:24,666 అది చూసి ఆయన భయపడ్డాడు. 140 00:14:27,458 --> 00:14:28,666 ఒక రంధ్రం. 141 00:14:33,083 --> 00:14:34,458 ప్రపంచంలో రంధ్రం. 142 00:14:39,208 --> 00:14:41,416 బహుశా అందుకేనేమో ఆయన అలా ఉన్నాడు. 143 00:14:44,125 --> 00:14:47,791 మా అన్నతో ఉండాలనుకుంటున్నా, ఇక ఉన్నది ఇద్దరమే కదా. 144 00:14:49,541 --> 00:14:50,458 దయచేసి. 145 00:14:58,875 --> 00:15:00,166 ఈ విషయంలో నా పనవ్వలేదు. 146 00:15:10,625 --> 00:15:12,875 నాన్న ఎందుకలా ఉన్నాడనేది నేను పట్టించుకోను. 147 00:15:13,833 --> 00:15:14,916 అదంత ముఖ్యం కాదు. 148 00:15:15,583 --> 00:15:16,458 నేను ఆయన కొడుకును 149 00:15:18,000 --> 00:15:20,041 నీవు చూడవలసినది ఒకటి ఉంది. 150 00:15:28,000 --> 00:15:31,916 ఇదిగో మళ్ళీ. స్పష్టమైన స్వప్నాలను చూస్తున్నా. 151 00:15:34,958 --> 00:15:36,666 నా స్వప్నాలను నా వరకే ఉంచుకుంటా. 152 00:15:41,041 --> 00:15:44,166 నీ కలను చుట్టుముట్టాలని కోరుకునేది నేను మాత్రమే. 153 00:15:49,333 --> 00:15:52,708 నీవు ఒప్పించాలనుకుంటున్న కలలు ఏమైనా ఉన్నాయా? 154 00:16:32,500 --> 00:16:33,791 నన్ను అలా పిలవవద్దు! 155 00:16:35,208 --> 00:16:36,125 అమ్మ! 156 00:16:42,125 --> 00:16:43,916 ఎటు వెళ్తున్నావో చూసుకో! 157 00:16:50,958 --> 00:16:52,833 హే, మళ్ళీ వచ్చావు. 158 00:16:57,416 --> 00:16:58,708 మీ అన్న ఇక్కడ ఉన్నాడా? 159 00:17:01,125 --> 00:17:02,291 మీ నాన్న సంగతి ఏంటి? 160 00:17:02,708 --> 00:17:06,208 నిన్న రాత్రి ట్రెవర్‌ను చంపినందుకు పెర్రీని అరెస్టు చేశారు. 161 00:17:08,750 --> 00:17:09,750 ఆ పని తను చేయలేదు. 162 00:17:12,583 --> 00:17:13,875 తను జైల్లో ఉన్నాడా? 163 00:17:14,625 --> 00:17:15,666 బెయిల్‌పై బయటికొచ్చాడు 164 00:17:20,875 --> 00:17:21,833 తనకేం కాదు. 165 00:17:22,583 --> 00:17:23,416 పెర్రీ. 166 00:17:24,375 --> 00:17:25,208 తనకేం కాదు. 167 00:17:26,166 --> 00:17:27,083 నీ మొహం లే. 168 00:17:31,958 --> 00:17:33,666 ఓ దేవుడా. 169 00:17:36,333 --> 00:17:38,041 ఇంకా ఏమైనా కావాలా? 170 00:17:38,708 --> 00:17:40,458 సరిపోతుంది. వద్దు, ధన్యవాదాలు... 171 00:17:40,541 --> 00:17:42,291 ఇది నా తొడ అంత పెద్దగా ఉంది. 172 00:17:42,375 --> 00:17:43,666 తనను పట్టుకుంటావని తెలుసు! 173 00:17:44,750 --> 00:17:45,666 అబ్బాయ్. 174 00:17:47,083 --> 00:17:49,500 ఎవరనుకున్నారు. అబాట్ అబ్బాయి. 175 00:17:50,000 --> 00:17:51,458 బాగా చేసావు. 176 00:17:51,541 --> 00:17:54,625 అర్థం కావలసినవి ఇంకొన్ని ఉన్నాయి, ధన్యవాదాలు, ఫ్రాంక్, 177 00:17:54,708 --> 00:17:56,166 అది సమిష్టి కృషి. 178 00:17:56,250 --> 00:17:58,625 తన భార్య గురించి ఆశ్చర్యపోతావు. 179 00:18:00,083 --> 00:18:01,083 నిజమే. 180 00:18:01,541 --> 00:18:04,083 క్షమించాలి, మేం మధ్యలో ఉన్నాం... 181 00:18:04,166 --> 00:18:06,833 మీ కుటుంబ భోజనానికి అంతరాయం కలిగించనులే, 182 00:18:06,916 --> 00:18:09,625 కానీ నేనేం చెప్పాలనుకున్నానంటే 183 00:18:09,708 --> 00:18:14,583 అట్లాంటి తమాషా విషయం మా దగ్గర కూడా జరుగుతోంది. 184 00:18:14,666 --> 00:18:16,583 అదేంటో ఖచ్చితంగా చెప్పలేను, 185 00:18:16,666 --> 00:18:21,166 కానీ, మాస్టోడాన్లు, చెడు యువకులు, 186 00:18:21,500 --> 00:18:23,875 -ఒకసారి ఊహించు... -అతను ఏం అంటున్నాడు? 187 00:18:23,958 --> 00:18:25,666 ఏమిలేదు. దాని గురించి చింతించకు. 188 00:18:25,750 --> 00:18:27,666 ఫ్రాంక్, మీరు ఏమి అనుకోకపోతే, నేను... 189 00:18:28,208 --> 00:18:29,666 నిన్ను విసిగించనులే. 190 00:18:30,666 --> 00:18:34,333 కానీ చెబుతున్నా చూడు, ఇంకొంచెం లోతుగా వెళితే మంచిది. 191 00:18:34,416 --> 00:18:38,166 ఏమి జరుగుతుందో ఎప్పటికీ తెలియదు, తెలుసా? 192 00:18:39,791 --> 00:18:41,833 సరే, తెలియజేసినందుకు ధన్యవాదాలు. 193 00:18:41,916 --> 00:18:46,541 మీ అమ్మ వచ్చే నెలలో షెరీఫ్ కోసం ట్రూడీ కోల్‌ను గట్టిగా ఢీకొట్టబోతోంది. 194 00:18:46,958 --> 00:18:48,416 నీకది తెలుసు. 195 00:18:50,708 --> 00:18:52,041 తను చెప్పేది నిజమే తెలుసా. 196 00:18:52,125 --> 00:18:53,333 నేను నమ్మలేకపోతున్నాను. 197 00:18:53,416 --> 00:18:56,250 ఈ తెల్ల వాళ్ళందరూ ఇండియన్ షెరీఫ్‌నే ఎంచుకుంటారు. 198 00:19:00,208 --> 00:19:03,333 హే, ఫ్రాంక్. నేను తర్వాత వచ్చి చూస్తాను. 199 00:19:03,583 --> 00:19:04,416 సరే. 200 00:19:56,291 --> 00:19:57,541 అయ్యో! 201 00:21:57,416 --> 00:21:59,750 అబాట్‌లు బెయిల్ కోసం తమ ఆస్తిని పెట్టారు. 202 00:22:04,250 --> 00:22:06,583 ఆ పొలం నీదవుతుందనుకుంటా. 203 00:22:11,375 --> 00:22:12,416 నాకో కల వచ్చింది. 204 00:22:13,791 --> 00:22:16,791 మా నాన్న దగ్గర ఈ మాయా రాయి ఉంది. 205 00:22:17,916 --> 00:22:19,583 ఆయన దగ్గరది చాలా కాలంగా ఉంది. 206 00:22:20,958 --> 00:22:22,041 దాన్ని తీసుకున్నాను. 207 00:22:23,708 --> 00:22:25,625 చూర్ణం చేశాను. 208 00:22:26,791 --> 00:22:28,083 ఆ చూర్ణాన్ని మింగాను. 209 00:22:33,291 --> 00:22:35,208 నాకు నీ గురించి స్వప్నం వచ్చింది. 210 00:22:36,333 --> 00:22:38,000 నేను నీ పక్కన ఉన్నాను. 211 00:22:40,458 --> 00:22:42,708 మనం ప్రపంచాన్ని మారుస్తున్నట్లు అనిపించింది, 212 00:22:42,791 --> 00:22:45,458 నీవు భూమికి నాయకురాలి మాదిరి. 213 00:22:46,083 --> 00:22:47,833 అది భలే బాగుంది. 214 00:22:49,625 --> 00:22:50,875 అందుకే అనుకుంటున్నాను 215 00:22:52,750 --> 00:22:54,250 నిన్ను అనుసరించాలని. 216 00:22:57,916 --> 00:22:59,958 నీ స్వప్నంలో రాయల్ ఉన్నాడా? 217 00:23:04,041 --> 00:23:07,541 అతను నన్ను ఆపకముందే 218 00:23:08,750 --> 00:23:10,541 నీవు అతన్ని ఆపాలి. 219 00:23:12,541 --> 00:23:14,708 నా కొరకు నీవు అతన్ని వెతకుతావా? 220 00:23:19,000 --> 00:23:20,708 నీకు ఏది కావాలంటే అది చేస్తాను. 221 00:23:40,833 --> 00:23:42,083 నా వాడివి అవుతావా? 222 00:23:44,708 --> 00:23:45,583 అవుతాను. 223 00:24:01,041 --> 00:24:01,875 అవుతావా? 224 00:24:03,125 --> 00:24:04,083 సరే, అవుతాను. 225 00:24:20,958 --> 00:24:22,416 సరే. 226 00:24:26,291 --> 00:24:27,250 సరే. 227 00:25:42,333 --> 00:25:43,166 కారు పాడయిందా? 228 00:25:46,125 --> 00:25:47,125 అవును. 229 00:25:47,708 --> 00:25:49,250 ఎవరైనా వస్తున్నారా? 230 00:25:49,708 --> 00:25:51,833 లేదు. నా దగ్గర ఫోన్ లేదు. 231 00:25:55,500 --> 00:25:57,000 వచ్చేయండి. నేను దింపుతాను. 232 00:25:58,708 --> 00:26:01,500 నేను చూస్తానులే. ధన్యవాదాలు. 233 00:26:11,458 --> 00:26:13,083 వెర్రిగా మాట్లాడకండి. 234 00:26:16,250 --> 00:26:17,375 ఎక్కండి. 235 00:26:27,375 --> 00:26:28,583 ధన్యవాదాలు. 236 00:26:35,416 --> 00:26:37,000 మీకు దేవుడిపై నమ్మకం ఉందా? 237 00:26:39,583 --> 00:26:41,166 దేవుడు అంటే ఏమిటో తెలియదు. 238 00:26:45,250 --> 00:26:48,625 ఒకదాన్ని నమ్మాలంటే అదంటే ఏంటో తెలియాల్సిన పని లేదు. 239 00:26:51,041 --> 00:26:52,041 నాకు తెలియాలి. 240 00:26:56,916 --> 00:27:00,750 అది ముగింపు అనుకుంటున్నారా లేదా ప్రారంభం అనుకుంటున్నారా? 241 00:27:05,333 --> 00:27:06,166 ఏమిటి? 242 00:27:10,250 --> 00:27:11,291 ఆ రంధ్రం. 243 00:27:18,625 --> 00:27:19,708 అది నీకెలా తెలిసింది? 244 00:27:23,125 --> 00:27:25,875 తను నాకు చూపించడానికి ముందే అనుభూతి చెందాను. 245 00:27:28,958 --> 00:27:31,375 నా నీళ్ళలో చాలా లోతులో అనుభూతి చెందాను. 246 00:27:46,291 --> 00:27:48,208 దానితో ఏం చేస్తావు? 247 00:27:59,291 --> 00:28:00,666 ఎక్కడికి తీసుకెళ్తున్నావు? 248 00:28:02,000 --> 00:28:04,166 ఆర్ కింగ్ 249 00:28:04,875 --> 00:28:06,708 ఇంతకు ముందెప్పుడూ మనిషిని చంపలేదు. 250 00:28:12,000 --> 00:28:14,083 బహుశా మీరు మోకాళ్లపై కూర్చోవాలేమో. 251 00:28:14,375 --> 00:28:15,333 బిల్లీ, మనం... 252 00:28:18,500 --> 00:28:19,458 నోర్మూసుకోండి. 253 00:28:28,416 --> 00:28:29,333 ధన్యవాదాలు. 254 00:28:35,250 --> 00:28:36,958 మా అన్నను ఆ గుంతలో పడేశారు. 255 00:28:37,208 --> 00:28:38,125 లేదు. 256 00:28:39,750 --> 00:28:41,958 -నేను మీ అన్నను చంపలేదు. -కాదు. 257 00:28:42,458 --> 00:28:43,500 మీ కొడుకు చంపాడు. 258 00:28:46,791 --> 00:28:48,125 ఇది దాని గురించి కాదు. 259 00:28:53,291 --> 00:28:54,625 ఆమెను చంపాలని చూసారు. 260 00:28:58,291 --> 00:28:59,208 అది ఒప్పుకోండి. 261 00:29:02,250 --> 00:29:03,166 అది ఒప్పుకోండి. 262 00:29:06,583 --> 00:29:08,166 తనను చంపాలని చూసారని చెప్పండి. 263 00:29:08,250 --> 00:29:10,000 -తనను చంపాలని చూశాను. -మంచిది. 264 00:29:12,708 --> 00:29:14,041 ఇక క్షమించమని అడగండి. 265 00:29:18,666 --> 00:29:19,583 బిల్లీ, 266 00:29:20,791 --> 00:29:22,458 తను ఎవరని నీవనుకుంటున్నావో... 267 00:29:22,541 --> 00:29:24,833 తనేంటో మీకు తెలియదు! 268 00:29:30,916 --> 00:29:32,666 తను ప్రపంచాన్ని మారుస్తుంది. 269 00:29:33,583 --> 00:29:36,041 ప్రపంచం మారాలని మీకు లేదా, రాయల్? 270 00:29:39,625 --> 00:29:43,500 మీరు చేసిన దానికి చింతిస్తున్నానని చెప్పండి. 271 00:29:46,083 --> 00:29:47,208 నేను చేసిన దానికా? 272 00:29:47,291 --> 00:29:50,000 ఆమెను క్షమాపణ అడగండి. 273 00:29:51,083 --> 00:29:53,833 చనిపోవడానికి ముందు మీకు క్షమాపణ అవసరం, రాయల్. 274 00:29:55,375 --> 00:29:56,250 బిల్లీ. 275 00:29:57,291 --> 00:29:59,208 నేను ఐదు లెక్కపెడతాను. 276 00:30:00,666 --> 00:30:01,541 నాలుగు. 277 00:30:01,625 --> 00:30:03,500 నీవు చిన్నవాడివి, తను చిన్నపిల్ల. 278 00:30:03,583 --> 00:30:04,875 మూడు. 279 00:30:04,958 --> 00:30:06,250 నన్ను క్షమించు! 280 00:30:06,333 --> 00:30:07,291 దేనికి? 281 00:30:07,375 --> 00:30:08,916 అన్నిటికీ! 282 00:30:09,000 --> 00:30:11,500 దానంతటికీ! అన్నిటికీ! 283 00:30:23,375 --> 00:30:24,916 నన్ను కాల్చాక, ఏం చేస్తావు? 284 00:30:34,041 --> 00:30:35,666 తర్వాత ఏదైతే అది. 285 00:30:40,583 --> 00:30:42,250 మీరు ఆమెను ఒంటరిగా వదిలేయాలి. 286 00:30:44,125 --> 00:30:45,333 మీకు అర్థమయిందా? 287 00:30:59,083 --> 00:31:02,458 మీ మనవరాలికి ఏదో చెడు జరుగుతుందేమో అనుకుంటు న్నాను. 288 00:31:22,250 --> 00:31:23,500 బాగుందా? 289 00:31:29,708 --> 00:31:31,916 అర్డర్ నెంబర్ 27. మీ ఆర్డర్ సిద్ధం. 290 00:31:32,958 --> 00:31:34,666 నాకో మాట ఇస్తావా? 291 00:31:36,500 --> 00:31:37,333 ఏంటి? 292 00:31:37,416 --> 00:31:39,458 బామ్మకు, తాతకు నువ్వు సాయం చేయాలి. 293 00:31:40,083 --> 00:31:41,125 సరే. 294 00:31:42,750 --> 00:31:43,625 మంచిది. 295 00:31:44,916 --> 00:31:46,750 నీవిక్కడ ఉంటావని సంతోషంగా ఉంది. 296 00:31:48,375 --> 00:31:49,291 వాళ్లతో. 297 00:31:50,375 --> 00:31:52,125 నీకు తెలుసా, 298 00:31:52,875 --> 00:31:55,125 పొలంలో ఉండటం అమ్మకెప్పుడూ ఇష్టం లేదు. 299 00:31:56,583 --> 00:31:58,375 తను అక్కడ సంతోషంగా ఉండేది కాదు. 300 00:31:59,041 --> 00:32:00,041 నాకు తెలుసు. 301 00:32:01,416 --> 00:32:02,791 తను తిరిగొచ్చి, 302 00:32:03,500 --> 00:32:05,291 వెళ్ళిపోవాలనుకుంటే, 303 00:32:07,375 --> 00:32:08,666 నేను తనతో వెళ్ళొచ్చా? 304 00:32:09,833 --> 00:32:12,250 హా, తప్పకుండా వెళ్ళొచ్చు. 305 00:32:14,333 --> 00:32:16,083 నువ్వు భలే బాగున్నావు. 306 00:32:18,250 --> 00:32:19,458 అయ్యో. 307 00:32:22,416 --> 00:32:23,916 ఇంకేమైనా కావాలా? 308 00:32:25,041 --> 00:32:26,916 ఆర్డర్ నెంబర్ 30. మీ ఆర్డర్ సిద్ధం. 309 00:32:27,000 --> 00:32:29,458 కొన్ని ఫ్రైస్. నాకు కొన్ని ఫ్రైస్ కావాలి. 310 00:32:29,541 --> 00:32:30,666 ఫ్రైస్ కావాలా? 311 00:32:31,916 --> 00:32:34,666 -దాన్ని ఐస్ క్రీంలో ముంచి తింటావా? -లేదు, యక్. 312 00:32:34,750 --> 00:32:36,500 యక్? సరే. 313 00:32:39,208 --> 00:32:41,083 నేను మొత్తం పర్స్ తీసుకెళతా. 314 00:32:42,750 --> 00:32:44,583 నాకూ కొన్ని ఫ్రైస్ తీసుకురా. 315 00:32:53,291 --> 00:32:55,625 రెస్ట్ రూమ్ 316 00:33:01,041 --> 00:33:04,333 ఈ భూమిమీద ఎక్కడో ఇంకా నిర్మించబడని ఓ దైవపీఠం ఉంది, 317 00:33:04,416 --> 00:33:05,958 కానీ నేను దాన్ని నిర్మిస్తాను. 318 00:33:06,041 --> 00:33:10,791 భవిష్యత్తులో ఎక్కడో గతానికి ద్వారం ఉంది, నేను దానిని స్వంతం చేసుకుంటాను. 319 00:33:10,875 --> 00:33:13,708 నీ హృదయంలోని రంధ్రాన్ని నేను భర్తీ చేస్తాను. 320 00:33:13,791 --> 00:33:17,125 అలుపెరగని కాలానికి తల్లినైన నేను తనను అధికారం, ప్రేమ, 321 00:33:17,208 --> 00:33:20,666 న్యాయంతో అజ్ఞాతానికి ద్వారపాలకురాలిగా ప్రపంచంలోకి ప్రవేశపెడతాను. 322 00:33:20,750 --> 00:33:24,208 రాత్రి పూట నేను మీ కాపరిగా ఉంటాను, 323 00:33:24,291 --> 00:33:29,458 రాత్రి పూట నేను మీ కాపరిగా ఉంటాను. అదీ, అదీ, అదీ. అవును,అవును! 324 00:33:35,375 --> 00:33:38,041 మీ నాన్న గురించి మీరు ఒకటి తెలుసుకోవాలి. 325 00:33:39,916 --> 00:33:41,833 అందరు నృత్యకారులు, తూర్పు వైపు. 326 00:33:41,916 --> 00:33:43,875 నీవు సిద్ధమా? సిద్ధమా? 327 00:33:44,625 --> 00:33:47,125 వాళ్ళు మాతృభూమి అమెరికా భవిష్యత్తు. 328 00:33:47,208 --> 00:33:50,458 వారు చిట్టి పొట్టి డ్యాన్సర్‌లు. అదిగో. 329 00:33:58,666 --> 00:33:59,541 అబ్బో. 330 00:34:00,333 --> 00:34:03,500 అదీ అలా, చిట్టి పొట్టి డ్యాన్సర్‌లు, అది అలా చేయాలి! 331 00:34:07,416 --> 00:34:10,166 నీవంటే నాకు చాలా గర్వకారణం. అది నీకు తెలుసు, అవునా? 332 00:34:11,916 --> 00:34:13,125 నీవు సాధించావు. 333 00:34:16,375 --> 00:34:21,250 సాధించలేదు. లేదు, ఇంకా... ఇంకా సాధించనిది ఏదో ఉంది. 334 00:34:34,166 --> 00:34:39,041 వయోమింగ్‌లోని విండ్ రివర్‌కు చెందిన ప్రపంచ ఛాంపియన్ సింగర్స్. 335 00:34:39,125 --> 00:34:42,291 వారు ఈవిల్ స్పిరిట్ సింగర్స్. 336 00:34:42,375 --> 00:34:46,458 వారితో డాన్స్ చేయిద్దాం, అబ్బాయిలూ. అదీ అలా. ఉత్సాహంగా ఉండండి, డాన్సర్‌లు 337 00:34:46,541 --> 00:34:49,833 అంతర గిరిజన డాన్సర్‌లందరినీ పిలుస్తున్నాం. తీసుకెళ్ళండి. 338 00:34:49,916 --> 00:34:54,541 అదీ అలా. రండి డాన్సర్‌లు. డాన్సర్‌లందరినీ పిలుస్తున్నాం. 339 00:34:54,625 --> 00:34:56,416 అంతర గిరిజన డాన్సర్‌లందరూ. 340 00:34:56,500 --> 00:34:59,708 సాంప్రదాయ డాన్సర్‌లందరినీ పిలుస్తున్నాం. 341 00:34:59,791 --> 00:35:03,625 మన జింగిల్ డ్రెస్ డాన్సర్‌లు. రండి, డాన్సర్‌లు. 342 00:35:04,000 --> 00:35:06,833 అన్ని వయసుల వారు, అన్ని వర్గాలు వారు. 343 00:35:06,916 --> 00:35:08,666 గిరిజన పాట. 344 00:35:13,750 --> 00:35:17,833 ప్రజల కోసం డాన్స్ చేద్దాం. అదొక నయం చేసే శక్తి. 345 00:35:17,916 --> 00:35:21,666 ఆ పాట. ఆ డ్రమ్స్, అన్నీ... 346 00:35:22,458 --> 00:35:24,500 అదీ అలా, అదీ అలా. 347 00:35:24,583 --> 00:35:27,041 ప్రజల కోసం డాన్స్ చేయండి. అదీ అలా. 348 00:35:28,333 --> 00:35:30,166 ఉత్సాహంగా ఉండండి, డాన్సర్లు. 349 00:35:33,083 --> 00:35:35,000 మీకు వచ్చిన మంచి డాన్స్ చేయండి. 350 00:35:35,083 --> 00:35:36,125 అదీ అలా. 351 00:35:37,916 --> 00:35:39,791 వాళ్ళను తీసుకురండి, తీసుకురండి. 352 00:37:18,166 --> 00:37:19,958 ఏం చేస్తున్నావు? 353 00:37:21,208 --> 00:37:22,083 ల్యూక్! 354 00:37:35,833 --> 00:37:37,041 దెయ్యంలా ప్రవర్తించకు! 355 00:37:39,791 --> 00:37:41,625 ఇప్పుడు పాడుతావా? 356 00:37:43,083 --> 00:37:44,750 ఎందుకు పాడతావు, అబ్బాయ్? 357 00:37:48,375 --> 00:37:50,291 అసలు ఎందుకు పాడతావు, అబ్బాయ్? 358 00:38:16,416 --> 00:38:17,250 ఫ్రాంక్? 359 00:38:30,083 --> 00:38:31,208 ఫ్రాంక్? 360 00:40:13,041 --> 00:40:14,250 ఓసారి అలా వెళ్ళొద్దాం. 361 00:41:17,958 --> 00:41:18,958 ఆమె నీకు చెప్పిందా? 362 00:41:33,125 --> 00:41:34,875 దాని గురించి ఎంతకాలంగా తెలుసు? 363 00:41:39,333 --> 00:41:42,166 నా చిన్నప్పుడు ఎందుకు పారిపోయానో ఎప్పుడూ చెప్పలేదు. 364 00:41:58,083 --> 00:41:59,500 నాన్న, నేను వేటాడుతున్నాం. 365 00:42:40,791 --> 00:42:41,916 అదొక ప్రమాదం. 366 00:42:46,708 --> 00:42:48,583 ఆయనను ఇంటికి తీసుకురావాలని చూసాను, 367 00:42:49,541 --> 00:42:50,833 కానీ తీసుకురాలేకపోయాను. 368 00:43:07,000 --> 00:43:10,000 నేను ఇంటికి చేరుకొని, మా అమ్మను, అక్కను చూసాను. 369 00:43:12,458 --> 00:43:15,125 నేనేం చేసానో చెప్పడానికి నాకు ధైర్యం చాలలేదు. 370 00:43:20,375 --> 00:43:22,125 నేను కనబడకుండా పోదామనుకున్నాను. 371 00:44:04,875 --> 00:44:06,916 నేను కనబడకుండా పోదామనుకున్నాను. 372 00:44:08,791 --> 00:44:10,041 అది ఎప్పుడు జరిగింది? 373 00:44:15,708 --> 00:44:17,208 1886. 374 00:44:25,416 --> 00:44:27,875 నేను 1968లో బయటికి వచ్చాను. 375 00:44:58,291 --> 00:45:00,041 నాకు ఇక్కడకు దారి కనబడింది. 376 00:45:01,875 --> 00:45:02,833 పొలానికి. 377 00:45:10,750 --> 00:45:12,208 అబాట్‌లు నన్ను చేరదీసారు. 378 00:45:18,625 --> 00:45:21,708 ఆ విషయం ఏదీ ఎప్పుడూ ఎవరికీ చెప్పలేదు. 379 00:45:42,833 --> 00:45:43,916 ఆటమ్‌కు తెలుసు. 380 00:45:46,666 --> 00:45:47,541 ఎలా? 381 00:45:50,625 --> 00:45:52,166 తనకు చాలా విషయాలు తెలుసు. 382 00:45:58,583 --> 00:46:00,708 రెబెక్కా వెళ్లిపోలేదని చెప్పింది. 383 00:46:04,375 --> 00:46:06,416 ఏదీ నిజంగా పోలేదని చెప్పింది. 384 00:46:10,708 --> 00:46:11,958 ప్రణాళిక ఉందని చెప్పింది. 385 00:46:15,666 --> 00:46:16,750 ఏంటి నీ ఉద్దేశ్యం? 386 00:46:39,291 --> 00:46:40,625 అదే నిన్ను కాపాడింది. 387 00:46:41,916 --> 00:46:42,750 కాదు. 388 00:46:43,791 --> 00:46:45,083 ఇది అది కాదు. 389 00:46:45,333 --> 00:46:46,583 అది నిన్ను తీసుకొచ్చింది. 390 00:46:46,666 --> 00:46:47,583 పెర్రీ. 391 00:46:50,500 --> 00:46:51,458 నాన్నా. 392 00:46:52,500 --> 00:46:53,708 బాబూ, చెప్పేది విను... 393 00:46:53,791 --> 00:46:54,875 తను చెప్పేది నిజమే. 394 00:46:55,125 --> 00:46:57,750 నేను చెప్పేది విను. బాబూ. 395 00:46:57,833 --> 00:46:59,125 వద్దు. వద్దు! 396 00:49:33,416 --> 00:49:35,416 సబ్‌టైటిల్ అనువాద కర్త ఎన్. రాజశేఖర్ రావు 397 00:49:35,500 --> 00:49:37,500 క్రియేటివ్ సూపర్‌వైజర్ సమత