1 00:00:12,083 --> 00:00:14,791 తొమ్మిది నెలల క్రితం 2 00:00:35,791 --> 00:00:37,500 మిస్టర్ టిల్లర్సన్. 3 00:00:38,250 --> 00:00:40,333 మాకు ఒకటి దొరికింది. 4 00:00:45,375 --> 00:00:46,791 అది రాయి. 5 00:00:49,791 --> 00:00:50,625 చూడండి... 6 00:00:55,833 --> 00:00:57,500 ఇది ఎక్కడ దొరికింది? 7 00:00:58,000 --> 00:00:59,833 దాదాపు ఒక మైలు దూరంలో... 8 00:01:01,500 --> 00:01:04,500 ... అబాట్ పశ్చిమ పచ్చిక బయళ్లకు సమీపంలో. 9 00:01:05,000 --> 00:01:06,500 దీన్ని ఇంతకు ముందు చూసారా? 10 00:01:07,958 --> 00:01:09,291 ఒకసారి... 11 00:01:11,166 --> 00:01:12,416 చిన్నప్పుడు... 12 00:01:20,541 --> 00:01:22,958 మీకు ఇలాంటివి ఇంకా ఏమైనా దొరికితే... 13 00:01:23,291 --> 00:01:26,416 ...నేరుగా నా దగ్గరికే తీసుకురండి 14 00:01:27,833 --> 00:01:28,875 అర్థమయిందా? 15 00:01:31,083 --> 00:01:33,625 దాన్ని అక్కడ పెట్టు. 16 00:01:36,458 --> 00:01:37,375 ఇక్కడ నుండి పో. 17 00:02:31,750 --> 00:02:34,666 ఔటర్ రేంజ్ 18 00:02:42,333 --> 00:02:44,416 -మ్యాట్? -చెప్పు. ఇక్కడే ఉన్నాను. 19 00:02:44,541 --> 00:02:47,000 నా డెస్క్ నుండి ట్రెవర్ బెల్ట్ కొక్కెం తీసావా? 20 00:02:47,083 --> 00:02:48,583 లేదు. ఎందుకు? అది కనబడడం లేదా? 21 00:02:51,583 --> 00:02:55,416 రాయల్ నిన్న రాత్రి నా ఆఫీసులో ఎంత సేపు ఉన్నాడనుకుంటున్నావు? 22 00:02:55,500 --> 00:02:57,291 నాకు తెలియదు, పది నిమిషాలు? 23 00:02:57,375 --> 00:02:59,041 ఆగు, అది తను తీసాడనుకుంటున్నావా? 24 00:03:01,500 --> 00:03:05,291 తెలుసా, బహుశా ఆధారాలు వదలకూడదు... 25 00:03:05,375 --> 00:03:07,750 నాకది తెలుసు, మ్యాట్! నాకది తెలుసు. 26 00:03:44,208 --> 00:03:46,166 అక్కడ గేటు చాలా పాడైంది. 27 00:03:48,333 --> 00:03:50,250 ల్యూక్ వెళ్ళిన గేటా అది? 28 00:03:50,333 --> 00:03:52,291 అవును, తనకు బిల్లు పంపబోతున్నాను. 29 00:03:54,708 --> 00:03:56,791 అంత్యక్రియల అయ్యే వరకు ఆగాలేమో. 30 00:04:02,875 --> 00:04:03,875 షెరీఫ్ 31 00:04:49,041 --> 00:04:51,583 మమ్మల్ని తీసుకొచ్చిన దారి, అదొక్కటేనా పైకి దారి? 32 00:04:51,666 --> 00:04:53,166 నాకు తెలిసిన దారి అదొక్కటే. 33 00:04:53,458 --> 00:04:56,833 శవము కొయ్యబారింది, చచ్చి కొంత సేపు అయ్యుంటుంది. 34 00:04:57,208 --> 00:04:58,666 అయినా కంపు లేదు. 35 00:04:59,791 --> 00:05:01,916 గొంతుకు తీవ్రంగా గాయమియింది. 36 00:05:03,041 --> 00:05:04,500 బహుశా జంతువేమో? 37 00:05:05,375 --> 00:05:07,583 ఎలుగుబంటా? బహుశా పర్వత సింహమేమో? 38 00:05:08,291 --> 00:05:10,166 కాదు, అల్పాహారం అయ్యుండే వాడు. 39 00:05:12,083 --> 00:05:13,541 బహుశా పడిపోయాడేమో? 40 00:05:14,208 --> 00:05:15,416 అతని గొంతు మీదనా? 41 00:05:15,875 --> 00:05:16,833 ఎక్కడి నుంచి? 42 00:05:17,750 --> 00:05:18,750 అయితే... 43 00:05:19,208 --> 00:05:23,083 ట్రెవర్ లేదా ఇంకెవరైనా ఎక్కడి నుండైనా వచ్చిన్నట్లు గుర్తులు లేవు. 44 00:05:23,625 --> 00:05:25,708 రాయల్, ఇప్పుడు మనమున్న పొలం మీదేనా? 45 00:05:26,291 --> 00:05:30,500 కాదు. అది బిఎల్ఎమ్. మా పొలం కాలిబాట కింద ఆ చెట్ల వరుసకు ముగుస్తుంది. 46 00:05:37,916 --> 00:05:39,083 నీవు ఏమంటావు? 47 00:05:43,250 --> 00:05:45,916 మనం కొన్ని కనుగొనాల్సి ఉంటుందనుకుంటా, రాయల్. 48 00:05:55,291 --> 00:05:56,291 రెట్ ఎక్కడ? 49 00:05:56,416 --> 00:05:58,541 టౌన్‌లో టేలర్ వాళ్ళింట్లో ఉన్నాడు. పని మీద. 50 00:06:04,166 --> 00:06:06,375 టేలర్ వాళ్ళింటికెళ్లి రెట్‌పై కన్నేసి ఉంచండి 51 00:06:06,458 --> 00:06:07,625 సరే. 52 00:06:08,500 --> 00:06:10,875 ఈ రోజు హీరో అవుతావని అనుకుని ఉండవు, కదా? 53 00:06:13,333 --> 00:06:15,041 కానీ, నా పుస్తకంలో హీరోవే. 54 00:06:16,916 --> 00:06:19,291 ఇక, నేను నిన్ను 55 00:06:19,375 --> 00:06:22,791 కొన్ని విషయాలు అడిగి, మాకు కావాల్సిన సమాచారమంతా సేకరించాలి. 56 00:06:22,875 --> 00:06:25,625 క్షమించండి, మీకు కాఫీ కావాలా? ఇందాకే చేశాను. 57 00:06:25,708 --> 00:06:27,875 ఇంకా ఇది కూడా ఉంది... ఏం చేసావు? 58 00:06:27,958 --> 00:06:29,416 అరటిపండు బ్రెడ్ తింటారా? 59 00:06:29,500 --> 00:06:30,958 నాకు అరటిపండు పడదు. 60 00:06:32,416 --> 00:06:34,500 -మీకు అరటిపండు పడదా? -అవును. 61 00:06:34,583 --> 00:06:37,291 -ఒకటి తింటే ఏమవుతుంది? -అనాఫిలాక్టిక్ షాక్. 62 00:06:40,666 --> 00:06:44,500 అయితే, అమీ, నీవు కాలినడకలో ఉన్నప్పుడు, ట్రెవర్‌ కనబడ్డాడు, 63 00:06:44,583 --> 00:06:47,375 ఇంటికెళ్ళి, మీ తాతకు చెప్పావు. ఆయన నాకు కాల్ చేసాడు. 64 00:06:47,458 --> 00:06:49,958 -నాకది సరిగ్గానే అర్థమైందా? -అవుననుకుంటా. 65 00:06:50,041 --> 00:06:52,541 నీవు చివరిసారి ఆ దారిలో ఎప్పుడు నడిచావు? 66 00:06:53,583 --> 00:06:54,875 కొన్ని రోజుల క్రితం. 67 00:06:54,958 --> 00:06:56,291 తనెప్పుడూ అక్కడ నడుస్తుంది. 68 00:06:56,375 --> 00:07:00,000 క్షమించాలి, పెర్, మీరు ఏమి అనుకోకపోతే, తన నోటి నుండే వినాలి. 69 00:07:00,083 --> 00:07:05,125 నీవు చివరిసారి అక్కడున్నప్పుడు ఏదైనా అసాధారణమైనది గమనించావా? 70 00:07:05,208 --> 00:07:06,416 అంటే ఎలాంటిది? 71 00:07:06,500 --> 00:07:07,416 ట్రాక్స్. 72 00:07:08,208 --> 00:07:10,416 జనం. చెత్త. 73 00:07:10,500 --> 00:07:12,291 అవి అసాధారణమైనవా? 74 00:07:14,333 --> 00:07:15,500 సరే, అలాగే. 75 00:07:16,666 --> 00:07:19,625 లేదు, నేను ఏమీ చూడలేదు. 76 00:07:23,166 --> 00:07:24,708 అలా అయితే ఈ విషయం అడగనీ. 77 00:07:25,500 --> 00:07:30,291 కొద్ది రోజుల కిందటిది గుర్తుందా ల్యూక్, బిల్లీ అటుగా వచ్చినప్పుడు? 78 00:07:31,916 --> 00:07:32,916 గుర్తుంది. 79 00:07:34,291 --> 00:07:36,458 నీవు ల్యూక్ ఇంకా బిల్లీలను చూశావా? 80 00:07:38,250 --> 00:07:39,583 విచిత్రంగా ప్రవర్తించారు. 81 00:07:40,000 --> 00:07:42,333 -వాళ్ళు తాగేసి ఉన్నారు. -అవును. 82 00:07:45,041 --> 00:07:46,166 ఇంకా... 83 00:07:47,125 --> 00:07:49,916 అప్పుడు ఇంటి దగ్గర ఇంకెవరు ఉన్నారు, మీకు గుర్తుందా? 84 00:07:50,833 --> 00:07:52,000 మా నాన్న. 85 00:07:52,083 --> 00:07:55,583 మా బామ్మ నిద్రపోతోంది, కానీ నన్ను తీసుకెళ్ళడానికి వచ్చింది. 86 00:07:56,416 --> 00:07:58,208 మీ తాత కూడా ఉన్నారా ఇక్కడ? 87 00:08:07,541 --> 00:08:10,416 అవును, తను పడుకొన్నారు. అప్పటికే పొద్దుపోయింది. 88 00:08:11,666 --> 00:08:12,708 నిద్రపోయారా? 89 00:08:12,791 --> 00:08:14,875 అవును. నేను 9.30కే నిద్రపోతాను. 90 00:08:15,583 --> 00:08:17,833 ఈ మనిషి సుడిగాలిలో కూడా నిద్రపోగలడు. 91 00:08:23,625 --> 00:08:26,375 మీ అంకుల్ రెట్ సంగతి ఏంటి, తను అక్కడే ఉన్నాడా? 92 00:08:31,250 --> 00:08:32,166 లేడు. 93 00:08:34,166 --> 00:08:35,291 లేడు, తనిక్కడ లేడు. 94 00:08:36,375 --> 00:08:37,875 తనెక్కడ ఉన్నాడో తెలుసా? 95 00:08:39,250 --> 00:08:40,375 తెలియదు, 96 00:08:41,166 --> 00:08:42,583 తనెక్కడ ఉన్నాడో నాకు తెలియదు. 97 00:08:54,750 --> 00:08:55,625 సరే. 98 00:08:58,541 --> 00:09:00,250 సరే, చాలా ధన్యవాదాలు. 99 00:09:01,708 --> 00:09:04,500 అమీ, మీ నాన్నను ఒప్పించుకొని, ఈ రోజుకు నీ పనులను 100 00:09:04,583 --> 00:09:06,916 వదిలేసి, ఏదైనా సరదాగా చేయొచ్చనుకుంటా. 101 00:09:07,333 --> 00:09:09,333 మనం బామ్మతో సినిమా చూద్దామా? 102 00:09:09,416 --> 00:09:11,208 -సరే. -తప్పకుండా, బంగారం. 103 00:09:19,750 --> 00:09:21,791 హే, మీకు తెలుసా, 104 00:09:22,958 --> 00:09:27,125 నేను అమీ ఉన్నప్పుడు ఆ విషయం చెప్పదలుచుకోలేదు, 105 00:09:27,208 --> 00:09:28,375 కానీ... 106 00:09:30,166 --> 00:09:32,375 రెట్ ఆ రాత్రి ఒక అమ్మాయితో ఉన్నాడు. 107 00:09:34,625 --> 00:09:35,666 ఎవరో మీకు తెలుసా? 108 00:09:37,583 --> 00:09:38,416 లేదు. 109 00:09:39,416 --> 00:09:40,333 నాకు తెలియదు. 110 00:09:43,500 --> 00:09:46,333 సరే. తెలియడం మంచిది. 111 00:09:48,916 --> 00:09:50,916 -తనకు శవం గురించి తెలుసా? -ఎందుకు? 112 00:09:51,791 --> 00:09:52,791 ఊరికే తెలుసుకోవాలని. 113 00:09:52,875 --> 00:09:54,875 మేం తనను కలవలేకపోయాం. 114 00:09:57,625 --> 00:09:59,625 రాయ్, నాతో పాటు ట్రక్ వరకు రాగలరా? 115 00:09:59,708 --> 00:10:00,833 తప్పకుండా. 116 00:10:11,916 --> 00:10:13,750 మాకు కాల్ చేసినందుకు ధన్యవాదాలు. 117 00:10:13,833 --> 00:10:15,291 హా, ఎందుకు కాల్ చేయను? 118 00:10:15,791 --> 00:10:16,666 నిజమే. 119 00:10:17,958 --> 00:10:19,750 తెలుసా, ఒక తమాషా జరిగింది. 120 00:10:19,833 --> 00:10:22,041 జనాల నుండి 12 కాల్స్ వచ్చాయి మాకు 121 00:10:22,125 --> 00:10:24,750 ఆ పర్వతం కళ్ళముందే మాయమయ్యిందని. 122 00:10:24,833 --> 00:10:27,208 -లేదు. నిజంగా చెబుతున్నారా? -వింతగా ఉంది, కదా? 123 00:10:27,833 --> 00:10:28,708 అవును. 124 00:10:28,791 --> 00:10:30,916 మోంటానాలో ఫ్లయింగ్ సాసర్ ఎగురుతుందని 125 00:10:31,000 --> 00:10:33,916 జనం చెప్పటం గుర్తొచ్చింది, గుర్తుందా? 126 00:10:34,000 --> 00:10:35,000 లేదు. 127 00:10:39,208 --> 00:10:41,291 మీరు నా ఆఫీసు నుండి ఏదైనా తీసుకెళ్లారా? 128 00:10:42,041 --> 00:10:43,250 ఏంటీ? 129 00:10:43,333 --> 00:10:45,583 మీరు నా ఆఫీసు నుండి ఏదైనా తీసుకెళ్లారా? 130 00:10:46,916 --> 00:10:48,250 -నిన్న రాత్రా? -అవును. 131 00:10:48,333 --> 00:10:49,250 లేదు. 132 00:10:51,916 --> 00:10:53,166 ఖచ్చితంగా చెబుతున్నారా? 133 00:10:53,250 --> 00:10:54,125 అవును. 134 00:10:55,250 --> 00:10:56,875 ఎందుకు, ఏదైనా పోయిందా? 135 00:10:58,166 --> 00:10:59,083 అవును. 136 00:11:06,250 --> 00:11:08,041 సరే, దొరుకుతుందిలెండి. 137 00:11:09,166 --> 00:11:11,250 సరే. నేను మళ్ళీ కలుస్తాను, రాయల్. 138 00:11:12,833 --> 00:11:13,916 అలాగే. 139 00:11:20,583 --> 00:11:22,083 మ్యాట్, నువ్వేనా? 140 00:11:22,166 --> 00:11:23,166 రెట్ దొరికాడు. 141 00:11:23,291 --> 00:11:25,458 ఆ గొడవ తర్వాత ఏం చేసాడని అతడిని అడుగు. 142 00:11:25,541 --> 00:11:28,541 ఇది ముఖ్యం. అతడు ఫోన్ మాట్లాడకుండా చూడు, సరేనా? 143 00:11:29,166 --> 00:11:31,000 అతడికి ఆ శవం గురించి తెలియదు. 144 00:11:34,750 --> 00:11:36,333 -తమ్ముడికి కాల్ చెయ్. -ఆ. 145 00:11:38,958 --> 00:11:40,916 పెర్రి 146 00:12:15,291 --> 00:12:16,583 ఎంటర్ ఎంచుకో. 147 00:12:18,000 --> 00:12:19,083 కాన్సిల్ చెయ్. 148 00:12:20,541 --> 00:12:21,916 మళ్ళీ కాన్సిల్ చెయ్. 149 00:12:24,041 --> 00:12:26,125 ఖాతా అలా తెరవాలి. 150 00:13:06,083 --> 00:13:07,041 హే, రెట్! 151 00:13:09,416 --> 00:13:12,250 బైసన్ వ్యాలీ బ్యాంక్ ఆఫ్ వయోమింగ్ 152 00:13:12,333 --> 00:13:13,708 -హే. -హే. 153 00:13:13,791 --> 00:13:16,750 హే, ఇద్దరికీ! రెట్, మనం మాట్లాడుకోవచ్చా? 154 00:13:22,041 --> 00:13:23,125 బాగానే ఉన్నావా? 155 00:13:23,458 --> 00:13:24,583 హా, బాగున్నాను, నేను... 156 00:13:24,666 --> 00:13:27,041 ఒక్క క్షణం, మా అన్న ఫోన్ చేస్తున్నాడు... 157 00:13:27,125 --> 00:13:29,500 ఆ ఫోన్ ఎత్త వద్దని చెబుతున్నా. 158 00:13:29,583 --> 00:13:31,041 -ఏంటి? ఎందుకు? -ఏం జరుగుతోంది? 159 00:13:31,125 --> 00:13:33,000 నాతో మాట్లాడు, ఆ ఫోన్ ఎత్తవద్దు. 160 00:13:33,083 --> 00:13:34,583 -తను వాడొచ్చు. -నేను చూసుకుంటా. 161 00:13:34,666 --> 00:13:35,916 ఒక్క విషయం. 162 00:13:36,000 --> 00:13:37,333 క్షమించాలి, మా అన్న... 163 00:13:37,416 --> 00:13:39,583 ట్రెవర్‌తో గొడవపడ్డాక ఎక్కడికెళ్లావు? 164 00:13:39,666 --> 00:13:41,541 ఏంటీ? ఎందుకు? 165 00:13:43,250 --> 00:13:45,791 ట్రెవర్‌తో గొడవ తర్వాత నువ్వు ఎక్కడున్నావు? 166 00:13:45,875 --> 00:13:47,583 ఆ ఫోన్ ఎత్తవద్దు. 167 00:13:51,416 --> 00:13:52,916 క్షమించాలి నేను ఎత్తాలి... 168 00:13:53,666 --> 00:13:55,750 -హే. -వాళ్ళకు ట్రెవర్ దొరికాడు. 169 00:13:55,833 --> 00:13:58,708 నీవు ఆ రాత్రి ఓ అమ్మాయితో ఉన్నావని వాళ్ళకు చెప్పాలి. 170 00:13:59,166 --> 00:14:00,250 రెట్? 171 00:14:01,125 --> 00:14:03,208 రెట్, నేను నీకు మళ్ళీ అడగను. 172 00:14:03,291 --> 00:14:07,416 ట్రెవర్‌తో గొడవ పడ్డాక నువ్వు ఎక్కడికి వెళ్లావు? 173 00:14:11,875 --> 00:14:15,083 -నేనొక అమ్మాయితో ఉన్నాను. -అమ్మాయితో ఉన్నావా? 174 00:14:15,708 --> 00:14:19,166 -అవును. -ఎవరితో ఉన్నావు? 175 00:14:22,250 --> 00:14:23,250 రెట్. 176 00:14:24,583 --> 00:14:25,458 నాతో ఉన్నాడు. 177 00:14:29,166 --> 00:14:30,458 రెట్, అది నిజమా? 178 00:14:33,500 --> 00:14:34,541 అవును. 179 00:14:38,375 --> 00:14:39,416 సరే. 180 00:14:41,250 --> 00:14:42,416 సరే, ధన్యవాదాలు. 181 00:14:43,416 --> 00:14:44,875 ఇంకేం ప్రశ్నలు లేవు. 182 00:14:48,833 --> 00:14:50,750 ఇది నీ పని సమయం, తల్లీ. 183 00:15:27,000 --> 00:15:28,375 బిల్లీ! 184 00:15:31,750 --> 00:15:33,958 దయచేసి, అది ఆపుతావా? 185 00:15:35,708 --> 00:15:36,875 క్షమించు. 186 00:15:41,166 --> 00:15:42,750 ఒక ఎక్స్‌ట్రా శాండ్విచ్ చేశాను. 187 00:15:45,208 --> 00:15:46,208 అది నీకే. 188 00:16:04,875 --> 00:16:05,958 ఏంటి? 189 00:17:06,458 --> 00:17:07,458 దేవుడా! 190 00:17:08,833 --> 00:17:10,250 నన్ను భయపెట్టావు. 191 00:17:13,541 --> 00:17:15,291 నువ్వు ఇక్కడికెందుకు వచ్చావు? 192 00:17:15,791 --> 00:17:17,208 నీకోసమే చూస్తున్నా. 193 00:17:23,333 --> 00:17:25,708 వాళ్ళకు కొండ పక్కన ఓ శవం దొరికింది. 194 00:17:27,041 --> 00:17:28,000 మా పొరుగాయన. 195 00:17:30,416 --> 00:17:31,333 దేవుడా. 196 00:17:33,375 --> 00:17:35,291 నీకు దాని గురించి ఏమైనా తెలుసా? 197 00:17:37,416 --> 00:17:38,333 తెలియదు. 198 00:17:39,833 --> 00:17:41,000 ఖచ్చితంగానా? 199 00:17:43,083 --> 00:17:44,083 అవును. 200 00:17:46,208 --> 00:17:48,125 అది పశ్చిమ పచ్చిక బయలా? 201 00:17:48,958 --> 00:17:50,000 ఎందుకు? 202 00:17:50,958 --> 00:17:52,708 నా క్యాంపు పశ్చిమ పచ్చిక బయలే. 203 00:17:53,166 --> 00:17:54,166 అదే. 204 00:17:55,041 --> 00:17:56,041 సరే. 205 00:17:58,375 --> 00:18:00,458 నీకు మా నుంచి ఏమైనా కావాలా? 206 00:18:02,916 --> 00:18:04,916 మీ భార్య ఫోటో అడిగితే ఏమంటారు? 207 00:18:07,250 --> 00:18:08,166 ఏంటీ? 208 00:18:09,625 --> 00:18:13,000 అంటే, నేను ఈ ప్రాంతం మొత్తం తిరిగాను. బహుశా తనను చూసానేమో. 209 00:18:14,416 --> 00:18:15,958 వింత విషయాలు జరుగుతున్నాయి. 210 00:18:47,958 --> 00:18:50,625 బంగారం మగవారి ఆత్మలను ఏం చేస్తుందో నాకు తెలుసు. 211 00:18:52,708 --> 00:18:53,708 హలో. 212 00:18:54,541 --> 00:18:55,458 హాయ్, టాడ్. 213 00:18:57,375 --> 00:18:59,541 క్షమించాలి, ఈ రోజు మంచి రోజు కాదు... 214 00:19:01,625 --> 00:19:02,750 ఎందుకు అంత త్వరగా? 215 00:19:05,458 --> 00:19:06,875 నేనేం చేయగలనో చూస్తాను. 216 00:19:06,958 --> 00:19:08,291 సరే. బై. 217 00:19:13,833 --> 00:19:16,333 డ్రింక్ తెచ్చుకుంటున్నాను. నీకేమైనా కావాలా? 218 00:19:27,625 --> 00:19:29,666 ఏంటది? ట్రెవర్ గురించా? 219 00:19:30,083 --> 00:19:33,500 కాదు, లాయర్ టిల్లర్‌సన్ భూమి పరిస్థితి గురించి కాల్ చేసాడు. 220 00:19:37,541 --> 00:19:38,791 నీవు బానే ఉన్నావా? 221 00:19:43,000 --> 00:19:45,208 తను దానికై వెంటనే కాల్ చేయాల్సిన అవసరం లేదు. 222 00:19:46,333 --> 00:19:48,208 అవును, తను ఖచ్చితంగా చేసాడు. 223 00:19:48,625 --> 00:19:50,291 ఇంకేం చేయిస్తావు అతనితో? 224 00:19:50,416 --> 00:19:52,375 నువ్వు నీ కూతురికి చెప్పాలా... 225 00:19:52,458 --> 00:19:55,625 అసలు ఆ శవాన్ని అక్కడెందుకు ఉంచాడు? 226 00:19:55,708 --> 00:19:59,000 -తను అలా చేయలేదని చెప్పాడు. -మరి అది అక్కడికి ఎలా వెళ్ళింది? 227 00:20:12,250 --> 00:20:15,916 కౌంటీ మందింపుదారు పశ్చిమ బయలు విచారణను నెలాఖరుకు ఖరారు చేసారు. 228 00:20:17,875 --> 00:20:20,166 అది జరగకూడదు. 229 00:20:21,250 --> 00:20:22,833 అయితే నన్నేం చేయమంటావు? 230 00:20:22,916 --> 00:20:24,208 ఒకసారి తనను కలిసొస్తాను. 231 00:20:32,916 --> 00:20:38,000 ఆ పని నీవు చేయకుంటే, మరి ఆ శవం అక్కడకు ఎలా వచ్చింది? 232 00:20:39,291 --> 00:20:41,041 నన్ను నమ్ము నాకు తెలిస్తే బాగుండేది. 233 00:20:42,291 --> 00:20:44,875 ఆ అమ్మాయికి దాంతో ఏదైనా సంబంధం ఉందనుకుంటున్నావా? 234 00:20:44,958 --> 00:20:46,041 నా ఉద్దేశ్యం, 235 00:20:46,708 --> 00:20:49,666 ఆ రాత్రి నిన్ను చూసింది, కదా? అది తనే అయి ఉండాలి. 236 00:20:49,750 --> 00:20:51,625 లేదు, నేనలా అనుకోవడం లేదు. 237 00:20:52,708 --> 00:20:53,750 ఎందుకు కాదు? 238 00:20:57,916 --> 00:20:59,416 -రాయల్. -ఏంటి? 239 00:21:02,125 --> 00:21:04,625 నీ నుండి కఠినంగా తెలుసుకునేలా చేయకు. 240 00:21:04,708 --> 00:21:06,791 నిన్ను అడిగి అలసి పోయాను. 241 00:21:06,875 --> 00:21:09,541 నాకు తెలియనిది చెప్పలేను సిసి. 242 00:21:11,583 --> 00:21:15,250 ఇది నేను 30 ఏళ్లుగా పాటిస్తున్న నిశ్శబ్దం లాంటిది కాదు. 243 00:21:15,500 --> 00:21:19,125 సరే, ఆ రాత్రి మన అబ్బాయిల కోసం నేనేం చేసానో నీకు తెలియదు. 244 00:21:19,208 --> 00:21:22,125 నేను దాని గురించి మాట్లాడడం లేదు. ఇది వేరే. 245 00:21:22,208 --> 00:21:24,000 ఇది దాని కంటే ఎక్కువ. 246 00:21:24,083 --> 00:21:25,833 నాకూ, అబ్బాయిలకూ కనిపిస్తుంది. 247 00:21:25,916 --> 00:21:27,791 సరే. నేను వివరించలేనివి చాలా ఉన్నాయి. 248 00:21:27,875 --> 00:21:31,958 -అయితే, ప్రయత్నించు! -ప్రయత్నిస్తున్నాను, నేను చేసేది అదే. 249 00:21:32,041 --> 00:21:33,916 ఇంకా నీవు నన్ను నమ్మితే... 250 00:21:34,791 --> 00:21:38,250 నేను నీకు ప్రతీ సమయంలో అండగా ఉన్నాను! 251 00:21:38,333 --> 00:21:41,291 ప్రతీ ఒక్క గాయం, ప్రతీ కరువు, ప్రతీ అగ్నిప్రమాదం, 252 00:21:41,375 --> 00:21:44,500 నీవు బిల్లులు కట్టని ప్రతీసారి. 253 00:21:45,500 --> 00:21:49,583 రెబెక్కా విషయంలో. దీని విషయంలో. అయినా మనం సాధించాం, 254 00:21:49,666 --> 00:21:51,958 మనం కలిసి ఉన్నాం, ఎందుకంటే ఉండాలి కాబట్టి. 255 00:21:52,041 --> 00:21:55,250 ఇప్పుడేమో హఠాత్తుగా దీనిని నీవు ఒంటరిగా చేయాలంటున్నావా? 256 00:21:55,333 --> 00:21:57,291 అదెలా అనిపిస్తుందో నీకు తెలుసా? 257 00:22:35,166 --> 00:22:40,500 షెరీఫ్ సరిహద్దు దీనిని దాటవద్దు 258 00:23:39,625 --> 00:23:40,750 -ధన్యవాదాలు. -అవును. 259 00:23:45,416 --> 00:23:47,666 హాయ్ మరియా? ఒక్క నిమిషం మాట్లాడొచ్చా? 260 00:23:48,750 --> 00:23:50,750 తప్పకుండా. పది నిమిషాలలో విరామం ఉంది. 261 00:23:51,500 --> 00:23:53,541 ఇప్పుడే విరామం తీసుకుంటే ఎలా ఉంటుంది? 262 00:23:54,458 --> 00:23:56,291 నీవు బ్యాంకులో చేరి ఎంత కాలమైంది? 263 00:23:56,375 --> 00:23:57,500 కొన్ని వారాలు. 264 00:23:58,708 --> 00:24:01,125 -నీకు నచ్చిందా? -పర్వాలేదు బానే ఉంది. 265 00:24:06,166 --> 00:24:09,541 ట్రెవర్ అదృశ్యం అయిన రాత్రి నీవు రెట్‌తో ఉన్నావు, అవునా? 266 00:24:10,291 --> 00:24:11,125 అవును. 267 00:24:11,375 --> 00:24:13,875 -నీవు రెట్‌తో స్కూల్ కెళ్ళే దానివా? -హై స్కూల్. 268 00:24:13,958 --> 00:24:14,833 హై స్కూల్. 269 00:24:16,125 --> 00:24:18,500 అయితే ఆ రాత్రి రెట్ నిన్ను ఇంట్లో దించాడా? 270 00:24:20,000 --> 00:24:20,833 అవును. 271 00:24:21,750 --> 00:24:23,000 అప్పుడు సమయం ఎంత? 272 00:24:23,666 --> 00:24:24,791 1:00. 1:30. 273 00:24:26,000 --> 00:24:26,916 మంచిది. 274 00:24:28,666 --> 00:24:29,541 మంచిది. 275 00:24:31,083 --> 00:24:34,041 మీ తల్లిదండ్రులకు కాల్ చేస్తే, వాళ్ళది నిర్ధారించగలరా? 276 00:24:35,083 --> 00:24:39,166 నేను ఇంటికి వెళ్ళేసరికి, వాళ్ళు పడుకున్నారు, వాళ్ళు చెప్పలేరనుకుంటా. 277 00:24:42,083 --> 00:24:43,000 మరియా, 278 00:24:44,166 --> 00:24:47,500 ట్రెవర్ టిల్లర్సన్ ఈ ఉదయం అబోట్ పొలం దగ్గరలో దొరికాడు. 279 00:24:50,833 --> 00:24:51,708 అతను చనిపోయాడు. 280 00:24:54,291 --> 00:24:57,583 చూడు, ఓ స్నేహితుడిని కాపాడాలనుకోవడం చాలా సాధారణం. 281 00:24:58,708 --> 00:25:00,500 కానీ ఇది హత్య అయ్యే అవకాశం ఉంది. 282 00:25:02,083 --> 00:25:05,000 నన్ను నమ్ము, ఎవరైనా 283 00:25:05,083 --> 00:25:09,083 ఏదైనా హత్యకు సంబంధించి విచారణ చేయబడుతున్నప్పుడు ఏం చేయాలంటే 284 00:25:09,666 --> 00:25:10,958 నిజం చెప్పాలి. 285 00:25:12,041 --> 00:25:14,041 ఎందుకంటే నిజం చెప్పకపోతే, 286 00:25:14,125 --> 00:25:17,250 సహేతుకంగా అనిపించే కారణాల కోసమైనా సరే, 287 00:25:18,291 --> 00:25:19,250 అంటే, 288 00:25:20,166 --> 00:25:22,208 దానికి చాలా దారుణమైన పరిణామాలుంటాయి. 289 00:25:23,500 --> 00:25:25,125 పదిలో తొమ్మిది సార్లు కాదు, 290 00:25:25,833 --> 00:25:27,083 పదికి పదిసార్లు. 291 00:25:29,125 --> 00:25:31,416 నేను నీకు ఏం చెప్తున్నానో అర్థమవుతోందా? 292 00:25:33,625 --> 00:25:34,541 హా. 293 00:25:37,333 --> 00:25:38,166 అయితే... 294 00:25:40,083 --> 00:25:44,875 రెట్, ట్రెవర్ గొడవ పడినప్పుడు వెనుక ఇంకెవరైనా ఉన్నారా? 295 00:26:06,666 --> 00:26:08,458 మనం మాట్లాడొచ్చా? అంతా బాగవుతుందిలే. 296 00:26:08,541 --> 00:26:10,583 క్షమించు దయచేసి కాల్ చెయ్ 297 00:26:28,791 --> 00:26:29,708 హలో. 298 00:27:00,458 --> 00:27:03,666 ట్రెవర్‌తో గొడవ తర్వాత ఏం జరిగిందనే దానితో మొదలుపెడదాం. 299 00:27:04,416 --> 00:27:06,000 పెర్రీని తీసుకొని వెళ్ళిపోయా. 300 00:27:06,125 --> 00:27:08,208 నీ ట్రక్‌లోనా లేదా రెట్ ట్రక్‌లోనా? 301 00:27:08,291 --> 00:27:09,500 రెట్ దాంట్లో. 302 00:27:10,458 --> 00:27:13,250 తను నన్ను వదిలేసి, మళ్ళీ బయటికి వెళ్లాడనుకుంటా. 303 00:27:15,625 --> 00:27:16,666 ఎక్కడికో తెలుసా? 304 00:27:17,375 --> 00:27:18,916 మరియాను కలవడానికనుకుంటా. 305 00:27:19,250 --> 00:27:20,625 మరియాను కలవడానికి, అవును. 306 00:27:20,958 --> 00:27:22,666 నువ్వు, మరియా ఏం చేసారు? 307 00:27:23,541 --> 00:27:25,458 చూడండి, నాకు నిజంగా గుర్తులేదు... 308 00:27:25,541 --> 00:27:27,666 నాతో అబద్ధం చెప్పానని, ఆ రాత్రి మళ్ళీ 309 00:27:27,750 --> 00:27:30,166 మీరు బయటికెళ్ళలేదని మరియా ఒప్పుకుంది. 310 00:27:31,875 --> 00:27:34,250 తను దాని గురించి ఎందుకు అబద్ధమాడుతుందో తెలుసా? 311 00:27:34,333 --> 00:27:36,416 తను మీతో ఎందుకు అబద్ధమాడుతుందో తెలియదు. 312 00:27:37,333 --> 00:27:39,208 -రెట్‌ను అడగండి. -రెట్‌ను ఏం అడగాలి? 313 00:27:39,291 --> 00:27:40,333 ఏం జరిగిందని. 314 00:27:40,416 --> 00:27:41,750 ఏం జరిగిందో నాకు చెప్పాడు. 315 00:27:44,041 --> 00:27:46,541 పెర్రీ గురించి నాదగ్గర ఏమైనా దాస్తున్నావా? 316 00:27:47,666 --> 00:27:49,291 మీ నాన్న సంగతి ఏంటి? 317 00:27:51,208 --> 00:27:53,875 మీ నాన్న నా నుండి ఏదైనా దాస్తున్నాడనుకుంటున్నావా? 318 00:27:56,750 --> 00:27:59,500 నువ్వు మరియాతో లేకుంటే, మరి ఎక్కడ ఉన్నావు? 319 00:28:00,166 --> 00:28:01,041 పెర్రీతోనా? 320 00:28:01,625 --> 00:28:04,125 తను నీ అన్న అని తెలుసు, కానీ తెలివిగా మసలుకో, 321 00:28:04,208 --> 00:28:06,208 ఆ రోడియో కెరీర్ గురించి అలోచించు. 322 00:28:07,041 --> 00:28:09,916 చూడు, రెట్ నాతో నిజం చెబుతున్నాడనుకున్నాను. 323 00:28:10,000 --> 00:28:14,416 మరియా ఆ పార్కింగ్ లాట్‌లో తను చివరిగా చూసింది నిన్నే అని చెప్పింది. 324 00:28:15,208 --> 00:28:17,708 పెర్రీ నువ్వు, నేను ఎన్నో బాధలు అనుభవించాం. 325 00:28:18,708 --> 00:28:22,041 నిన్ను, నీ కుటుంబాన్ని మరో విషాదంలోకి లాగదలచుకోలేదు, 326 00:28:22,125 --> 00:28:23,416 ముఖ్యంగా అమీని. 327 00:28:23,500 --> 00:28:25,125 ఇది ముఖ్యమైనది, సరేనా? 328 00:28:25,208 --> 00:28:28,291 నువ్వు ఇల్లు చేరాక రెట్ ఎక్కడికెళ్ళాడో నీకు తెలుసా? 329 00:28:38,375 --> 00:28:41,291 లేదు, నాకు తెలియదు. 330 00:28:43,125 --> 00:28:45,125 అమ్మాయితో ఉన్నట్లు మ్యాట్‌కు చెప్పావు. 331 00:28:45,208 --> 00:28:46,250 అవును. 332 00:28:46,333 --> 00:28:48,458 కానీ కాదు, మరి నీవు ఎక్కడ ఉన్నావు? 333 00:28:49,250 --> 00:28:51,250 మరియా తనకు తెలియదని చెప్పింది. 334 00:28:51,333 --> 00:28:54,666 -మీ అన్న తనకు తెలియదన్నాడు. -పెర్రీ అలా చెప్పాడా? 335 00:28:55,125 --> 00:28:57,791 మరియా నాకు చెప్పిందే తను కూడా చెప్పాడు. 336 00:28:57,875 --> 00:29:01,333 చాలా ముఖ్యమైన రెండు గంటలు నీవెక్కడ ఉన్నావో ఎవరికీ తెలియదు. 337 00:29:01,416 --> 00:29:06,583 ట్రెవర్ బెల్ట్ కొక్కెం మీద మీ తమ్ముడి రక్తం దొరికింది, నీది కాదు. 338 00:29:06,666 --> 00:29:10,458 ట్రెవర్‌తో పాటు చివరగా కనబడింది పెర్రీ, నీవు కాదు. 339 00:29:10,916 --> 00:29:13,166 కాబట్టి, చివరిసారిగా అడుగుతున్నా. 340 00:29:14,500 --> 00:29:17,750 మీ అన్న గురించి నీవు ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? 341 00:29:30,125 --> 00:29:32,250 సరే, అబ్బాయిలూ, మిమ్మల్ని ఇంటికి తీసుకెళతాం 342 00:29:36,750 --> 00:29:37,875 ఏం జరిగింది? 343 00:29:38,000 --> 00:29:40,666 -మేం బానే ఉన్నాం. -అసలు నా గురించి ఏం చెప్పావు? 344 00:29:40,750 --> 00:29:43,083 ఏంటీ? ఏం చెప్పలేదు. ఎందుకు? 345 00:29:43,166 --> 00:29:44,875 రెట్. ఇంట్లో మాట్లాడుకుందాం. 346 00:29:45,958 --> 00:29:49,583 నన్ను ఇరికించే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించు, పెర్, సరేనా? 347 00:29:54,458 --> 00:29:57,000 ఇది మీ అన్న మీదికి వదులుతున్నట్లయితే... 348 00:29:57,083 --> 00:29:58,333 నేనలా చేయడం లేదు. 349 00:29:59,083 --> 00:30:00,583 నేనేం చేయాలి? 350 00:30:01,416 --> 00:30:03,291 వెనక్కి వెళ్లి, తప్పు ఒప్పుకోమంటావా? 351 00:30:03,375 --> 00:30:05,750 నీ చెత్త నోరు మూసుకోమంటాను. 352 00:30:05,833 --> 00:30:09,166 నోర్మూసుకొని, ఒక్కసారికి తెలివిగా మసలుకోమంటాను. 353 00:30:10,958 --> 00:30:12,000 ఛ! 354 00:30:22,208 --> 00:30:24,000 నన్నేం చేయమంటావు? 355 00:30:27,000 --> 00:30:28,166 నాకు తెలియదు. 356 00:30:30,833 --> 00:30:32,083 సమయాన్ని వెనక్కి తిప్పనా? 357 00:31:46,875 --> 00:31:47,791 బిల్లీ. 358 00:31:49,166 --> 00:31:51,791 త్వరగా దర్యాప్తు చెయ్యమని వాళ్లపై ఒత్తిడి పెట్టలేదే? 359 00:31:51,875 --> 00:31:54,833 నీ నస లేకుండా నా కొడుకుకై రోదించాలనుకుంటున్నా, పెట్రిషియ. 360 00:31:54,916 --> 00:31:56,791 వేన్, తను ఐదు రోజుల పాటు కనిపించలేదు. 361 00:31:56,875 --> 00:31:58,958 నీవు పట్టించుకుంటే, ఇక్కడికి వచ్చుండాలి. 362 00:31:59,041 --> 00:32:00,625 దయచేసి, ఆ సాహసం చేయకు. 363 00:32:00,708 --> 00:32:03,500 నాతో వాళ్ళను తీసుకెళ్లనివ్వనిది నీవే. 364 00:32:04,125 --> 00:32:06,625 ఎందుకంటే వాళ్ళ ఇల్లు ఇది. 365 00:32:07,875 --> 00:32:10,333 వాళ్ళ ఇల్లు వయోమింగ్. 366 00:32:11,125 --> 00:32:12,708 ఆస్పెన్ కాదు! 367 00:32:13,750 --> 00:32:15,000 వయోమింగ్! 368 00:32:15,750 --> 00:32:16,750 వయోమింగ్! 369 00:32:21,750 --> 00:32:22,583 దేవుడా. 370 00:32:29,166 --> 00:32:30,000 ఛ. 371 00:32:34,083 --> 00:32:35,875 అంతిమయాత్ర గురించి ఏమైనా ఆలోచించావా? 372 00:32:35,958 --> 00:32:38,958 చిన్నది. ఆర్భాటం చేయదలచుకోలేదు. 373 00:32:39,041 --> 00:32:42,083 వాడిని అబాట్ అబ్బాయిలు చంపారని ల్యూక్ అనుకుంటున్నాడు. 374 00:32:42,166 --> 00:32:43,625 అది నిజమనుకుంటున్నావా? 375 00:32:45,750 --> 00:32:47,250 వాళ్ళు ఏదో దాస్తున్నారు. 376 00:32:48,458 --> 00:32:49,541 ఎప్పుడూ దాస్తారు. 377 00:32:49,916 --> 00:32:51,333 ట్రెవర్ గురంచి ఏదైనా విషయమా? 378 00:32:54,000 --> 00:32:55,166 భూమి గురించి. 379 00:32:56,708 --> 00:32:57,875 అది నాదవుతుంది. 380 00:32:58,916 --> 00:33:00,916 కౌంటీ మదింపుదారు పరిహారం అందేలా చేశాడు. 381 00:33:03,291 --> 00:33:04,375 ఓ దేవుడా. 382 00:33:04,458 --> 00:33:07,375 ఇది ల్యూక్ నాకు చెప్పిన ఆ పశ్చిమ బయలు చెత్త... 383 00:33:07,458 --> 00:33:10,208 అది చెత్త కాదు, విలువైనది. 384 00:33:10,291 --> 00:33:14,291 నీవింకా నీ చెత్త 10 శాతం వాటా గురించి ఆందోళన చెందుతుంటే... 385 00:33:14,375 --> 00:33:17,833 మాకందరికీ ఓ సాయం చెయ్, ఆ మూఢనమ్మకాల చెత్తను వదిలేయ్! 386 00:33:17,916 --> 00:33:23,000 ఇక్కడ డబ్బుకు మించినది ఉంది, ప్రియతమా. 387 00:33:23,083 --> 00:33:26,208 హీనమైన కొన్ని ఎకరాల కోసం వెంపర్లాడటం అందరికి సమయం వృధా. 388 00:33:26,291 --> 00:33:27,125 ఆపు! 389 00:33:33,583 --> 00:33:34,708 ఆ రాయి తీసుకో. 390 00:33:49,458 --> 00:33:50,375 ఏంటిది? 391 00:33:52,416 --> 00:33:54,958 ప్యాటి, అది, 392 00:33:57,125 --> 00:34:00,291 మనమందరం వెతుకుతున్నది. 393 00:34:03,541 --> 00:34:06,083 ఏంటి నీ ఉద్దేశ్యం? ఇది విలువైనదా? 394 00:34:13,541 --> 00:34:17,875 ఎంత తరుచుగా రాత్రి వేళలో 395 00:34:18,500 --> 00:34:22,791 ఆకాశం వెలుగుతున్నప్పుడు 396 00:34:22,875 --> 00:34:28,833 మెరిసే తారల నుండి వచ్చే కాంతితో 397 00:34:28,916 --> 00:34:33,208 నేను ఆశ్చర్యచకితుడనై అక్కడ నిలబడి, 398 00:34:33,291 --> 00:34:37,000 అలా చూస్తూ అడిగాను 399 00:34:37,083 --> 00:34:43,083 వాటి వైభవం 400 00:34:43,166 --> 00:34:45,833 మన వైభవం కంటే మించినదా అని 401 00:34:47,666 --> 00:34:49,333 అక్కడ ఏదో ఉంది. 402 00:34:52,375 --> 00:34:53,291 సరే, 403 00:34:56,000 --> 00:34:57,083 నీకొకటి తెలుసా? 404 00:34:58,250 --> 00:35:00,041 ఇది ఎలా పని చేస్తుందో చెబుతా విను. 405 00:35:02,083 --> 00:35:03,750 నేను ఈ అంతిమయాత్రను ప్లాన్ చేసి, 406 00:35:05,000 --> 00:35:07,791 ఆపై నా కొడుకును ఎవరు చంపారో కనుక్కుంటాను. 407 00:35:08,625 --> 00:35:11,541 ఆపై ల్యూక్ ఈ పొలాన్ని కాపాడేలా చూస్తాను 408 00:35:11,625 --> 00:35:14,041 ఈలోగా నీకు నెమ్మదిగా మతితప్పి, చనిపొతావు. 409 00:35:20,791 --> 00:35:22,291 జాబితా తయారు చేసుకోవడం మంచిది. 410 00:35:28,291 --> 00:35:30,375 ఇంకా కావల్సినంత పిచ్చి ఉంది, ప్యాటీ. 411 00:35:35,541 --> 00:35:38,375 వయోమింగ్. 412 00:35:40,041 --> 00:35:41,666 కౌంటీ మదింపుదారుడు 413 00:35:41,750 --> 00:35:44,083 -ఎవరూ? -హాయ్, కార్ల్ క్లీవర్? 414 00:35:44,166 --> 00:35:47,041 టిల్లర్‌సన్ వివాదంపై మీరు మా లాయర్‌తో చర్చించారు. 415 00:35:47,125 --> 00:35:48,750 ఊరిలోనే ఉన్నాను కాబట్టి... 416 00:35:48,833 --> 00:35:51,666 -అవును. లోపలికి రండి, రాయ్-బాయ్. -ధన్యవాదాలు. 417 00:35:51,791 --> 00:35:53,916 మొదటి కొన్ని నెలలు ఎలా గడిచాయి? 418 00:35:54,000 --> 00:35:56,416 షెల్లీ మిమ్మల్ని మరీ దురుసుగా తిప్పడం లేదు, కదా? 419 00:35:56,500 --> 00:35:58,125 -సాఫ్టీ షెల్లీనా? -అవును. 420 00:35:58,208 --> 00:36:00,291 మీసం అంత బలహీనమైన మనిషి. 421 00:36:00,375 --> 00:36:02,458 అయితే, మీకేం చేయగలను? 422 00:36:03,166 --> 00:36:06,291 ఈరోజు ఈ పశ్చిమ బయలు సమస్యను క్లియర్ చేస్తామని ఆశిస్తున్నాను. 423 00:36:06,375 --> 00:36:08,708 పొలం చాలా కాలంగా మా కుటుంబానికి చెందినది... 424 00:36:08,791 --> 00:36:11,541 సరే, విచారణ నెలాఖరులో ఉంటుంది. 425 00:36:11,625 --> 00:36:14,041 అది ఎలా సాగుతుందో చూడాలి. 426 00:36:16,583 --> 00:36:20,208 కార్ల్, వారి దావా చట్టబద్ధమైనది కాదని మీకు, నాకు తెలుసు. 427 00:36:20,291 --> 00:36:23,333 -టిల్లర్సన్స్... -విచారణ నెలాఖరులో ఉంటుంది. 428 00:36:28,666 --> 00:36:33,166 ఇక్కడి పొలంలో ఏదో గొడవ జరిగిందని విన్నాను. 429 00:36:33,833 --> 00:36:36,375 ఆగ్రహించిన పొరుగువారు, శవాలు. 430 00:36:38,625 --> 00:36:41,333 -మీదే ఊరు, కార్ల్? -పుట్టిపెరిగింది టెక్సాస్‌లో. 431 00:36:43,166 --> 00:36:46,416 -వయోమింగ్ గురించి ఏమనుకుంటున్నారు? -అంటే, చెప్తాను... 432 00:36:48,083 --> 00:36:52,041 మీకు ఎదురయ్యే విచిత్రాలన్నిటిని ఎందుకు సహిస్తున్నారో తెలియదు. 433 00:36:52,125 --> 00:36:55,500 గేదెలు, శరణార్థులు ఇంకా ఇండియన్స్ ఉంటారు. 434 00:36:55,583 --> 00:36:57,791 అరె, ఎవరో చెప్పారు... ఎవరబ్బా అది? 435 00:36:57,875 --> 00:37:01,541 కాన్యే వెస్ట్, కిమ్మీ కర్దాషియాన్ మొత్తం టౌన్‌లను కొంటున్నారు. 436 00:37:01,625 --> 00:37:03,583 అవును, నిజమే, బతుకు, బతకనివ్వు. 437 00:37:03,666 --> 00:37:06,625 నా సంగతి అర్థమైతే, మేం జనాల విషయంలో జోక్యం చేసుకోం. 438 00:37:06,708 --> 00:37:09,375 -అందుకే... -నాశనం అవుతారు, నన్నడిగితే. 439 00:37:09,458 --> 00:37:12,041 ఈ పశ్చిమ బయలు గురించి మాట్లాడాలనుకున్నాను. 440 00:37:18,125 --> 00:37:20,666 ఫ్రిటోస్ పడేసేయ్, మిత్రమా! 441 00:37:20,750 --> 00:37:23,083 నేను చెప్పేది వినరా, దుబ్బోడా, 442 00:37:23,166 --> 00:37:24,833 టిల్లర్సన్ లంచమిచ్చారని తెలుసు, 443 00:37:24,916 --> 00:37:27,958 కానీ నేను చెప్పేది విను, నా పశ్చిమ బయలు నాది మాత్రమే, 444 00:37:28,041 --> 00:37:30,125 నువ్వు ఆ విచారణను ఆపకపోతే, 445 00:37:30,208 --> 00:37:34,333 నీకు భూమిలో పెద్ద గుంత చూపాల్సి వస్తుంది. 446 00:37:34,416 --> 00:37:37,916 ఎందుకంటే, ఆ గుంతలో ఏం కనబడుతుందో ఊహించు, కార్ల్? 447 00:37:38,791 --> 00:37:39,666 ఫ్రిటోస్? 448 00:37:39,750 --> 00:37:41,916 అందులో ఫ్రిటోస్ ఉండవు, కార్ల్. 449 00:37:42,000 --> 00:37:45,500 కాబట్టి తినగలిగే వరకు తిను, ఎందుకంటే నీ కోసం ఏదో ఆలోచించాను. 450 00:37:51,916 --> 00:37:54,291 షెల్లీ! టోపీ బాగుంది. 451 00:38:01,083 --> 00:38:02,541 జాయ్, నేను ట్రెవర్... 452 00:38:02,666 --> 00:38:05,375 మేం ఒకరికొకరు తెలుసు. మీరు మొదలుపెట్టినప్పటి నుండి. 453 00:38:05,458 --> 00:38:06,708 బర్ట్ కింద. 454 00:38:07,458 --> 00:38:09,208 ఎట్టకేలకు మీరు సాధించినందుకు సంతోషం. 455 00:38:10,958 --> 00:38:12,083 పునః స్వాగతం. 456 00:38:13,416 --> 00:38:14,833 మీ నష్టానికి చింతిస్తున్నా, 457 00:38:16,750 --> 00:38:18,583 అది అంత సులభం కాదని తెలుసు... 458 00:38:18,666 --> 00:38:21,583 మీరు ఒక అరెస్ట్ చేస్తే, అది చాలా సులభమవుతుంది. 459 00:38:26,041 --> 00:38:28,583 సరే, నేను మొదలుపెట్టొచ్చు కదా. 460 00:38:29,375 --> 00:38:33,041 మీరు చిరాకుగా ఉన్నందుకు నిందించను. మా వంతు కృషి చేస్తున్నాం. 461 00:38:33,125 --> 00:38:34,166 నాకది తెలుసు. 462 00:38:35,250 --> 00:38:38,375 తెలుసా, ముందుకు వెళ్ళాలని మేమంతా చాలా ఆత్రుతగా ఉన్నాం. 463 00:38:38,458 --> 00:38:42,291 ట్రెవర్‌ను శుక్రవారం పూడ్చడానికి వీలుగా గ్యారీతో పనులను వేగవంతం చేయించా. 464 00:38:42,375 --> 00:38:43,958 మీరు వస్తారనుకుంటాను. 465 00:38:44,541 --> 00:38:47,250 మీరు కొన్ని ఓట్లను కూడా సంపాదించుకోవచ్చు. 466 00:38:49,500 --> 00:38:52,541 క్షమించండి, గ్యారీ, మీరు చాలా ఓపికగా ఉన్నారు. 467 00:38:57,250 --> 00:38:58,541 సరే, అంటే... 468 00:38:58,625 --> 00:39:01,291 కరోనర్ రిపోర్ట్ కోసం మీరు ఇక్కడ ఉండకూడదు, 469 00:39:01,375 --> 00:39:02,625 అది చట్ట విరుద్ధం. 470 00:39:03,083 --> 00:39:06,541 అంటే, మినహాయింపు ఇవ్వగలరా? నేనిక్కడే ఉంటాను. 471 00:39:07,166 --> 00:39:08,458 ఎందుకలా? 472 00:39:09,458 --> 00:39:13,041 నా కొడుకు శవాన్ని వెతకడానికి ఐదు రోజులు పట్టింది, 473 00:39:13,125 --> 00:39:16,666 అది పట్టించుకోడానికి మీ ఆఫీసు వాళ్ళకు నాలుగు రోజులు పట్టింది, 474 00:39:16,750 --> 00:39:18,666 మీరు ఎప్పుడూ హత్యకేసుతో వ్యవహరించలేదు, 475 00:39:18,750 --> 00:39:21,916 కాబట్టి మీరేం చేస్తున్నారో మీకు తెలుసంటే నేను నమ్మను. 476 00:39:22,000 --> 00:39:24,000 ఇక్కడ చాలామంది అభిప్రాయం కూడా అదే. 477 00:39:24,083 --> 00:39:27,041 మీలాంటి వారికి ఓటు వేయడానికి అందరూ నిరాసక్తంగా ఉన్నారు. 478 00:39:27,125 --> 00:39:30,458 దీనంతటి తర్వాత, నేను వాళ్ళను నిందిస్తానని అనలేను. 479 00:39:30,541 --> 00:39:32,125 మీరు ఆ ఎలక్షన్ గెలవాలనుకుంటే, 480 00:39:32,208 --> 00:39:34,875 మీరు ఎవరికి సేవలందిస్తారో గుర్తుపెట్టుకోవడం మంచిది. 481 00:39:36,708 --> 00:39:39,166 నేను అమీలియా కౌంటీ ప్రజలకు సేవలందిస్తాను. 482 00:39:39,250 --> 00:39:42,458 ఆ పని చట్టాన్ని సమర్థిస్తూ చేస్తాను, నేను చెప్పినట్లు... 483 00:39:44,041 --> 00:39:45,166 సరే... 484 00:39:51,208 --> 00:39:52,583 దయచేసి త్వరగా చేయండి. 485 00:40:05,666 --> 00:40:08,291 శ్వాసనాళం పై బలంగా కొట్టడంతో మరణించాడు. 486 00:40:08,375 --> 00:40:11,583 అది ఇంత శుభ్రంగా ఎలా ఉందనేది మాకు ఎదురైన పెద్ద ప్రశ్న. 487 00:40:11,958 --> 00:40:12,958 ఎలా శుభ్రం? 488 00:40:13,041 --> 00:40:16,000 కొన్ని లోహపు చీలికలు పక్కన పెడితే, అవశేషాలు లేవు, 489 00:40:16,083 --> 00:40:17,250 లాగిన గుర్తులు ఏమీ లేవు 490 00:40:17,333 --> 00:40:20,333 పర్వతం మీద ఇలా దొరికాడంటే అది అసాధారణం. 491 00:40:20,416 --> 00:40:22,208 కానీ క్లిష్టమైన భాగం ఇదిగో, 492 00:40:22,375 --> 00:40:25,583 అతడు దొరికిన సమయానికంటే 10 గంటల ముందే చనిపోయాడు. 493 00:40:26,166 --> 00:40:27,208 ఖచ్చితంగానా? 494 00:40:27,291 --> 00:40:29,708 మూడుసార్లు చేశాను. మాకు కూడా ఆశ్చర్యమేసింది. 495 00:40:30,375 --> 00:40:31,708 చివరగా ఎప్పుడు కనబడ్డాడు? 496 00:40:33,041 --> 00:40:34,416 ఎనిమిది రోజుల కిందట. 497 00:40:45,666 --> 00:40:49,666 ఈ గర్వించదగిన భూమిలో మేము బలంగా పెరిగాము 498 00:40:49,750 --> 00:40:53,291 మీరు ఎప్పటినుండో కోరుకోబడ్డారు 499 00:40:53,958 --> 00:40:58,125 నాకు పోరాడటం నేర్పించారు గెలవడం నేర్పించారు 500 00:40:58,208 --> 00:41:02,625 నేను విఫలమవుతానని ఎప్పుడూ అనుకోలేదు 501 00:41:03,583 --> 00:41:06,583 ఏ పోరాటం మిగలలేదు లేదా అలా అనిపిస్తుంది 502 00:41:06,666 --> 00:41:11,333 నేను కలలన్నీ ఎండిపోయిన మనిషిని 503 00:41:11,416 --> 00:41:15,916 నా ముఖం మార్చుకున్నాను నా పేరు మార్చుకున్నాను 504 00:41:16,000 --> 00:41:20,625 కానీ నువ్వు ఓడిపోయినప్పుడు నిన్ను ఎవరూ కోరుకోరు 505 00:41:23,291 --> 00:41:27,625 నిరాశ చెందవద్దు, ఎందుకంటే నీకు స్నేహితులు ఉన్నారు 506 00:41:32,333 --> 00:41:34,125 నిరాశ చెందవద్దు 507 00:41:35,458 --> 00:41:37,166 నువ్వు ఇంకా కొట్టబడలేదు 508 00:41:41,083 --> 00:41:43,208 నిరాశ చెందవద్దు 509 00:41:43,791 --> 00:41:47,333 నువ్వు దీన్ని బాగా చేయగలవని నాకు తెలుసు 510 00:41:47,416 --> 00:41:51,083 "దుఃఖించుటకు నాట్యమాడుటకు ఇదే సమయం. 511 00:41:51,166 --> 00:41:56,166 "రాళ్లను పారవేయుటకు రాళ్లను కుప్పవేయుటకు ఇదే సమయం. 512 00:41:56,250 --> 00:41:59,041 "కౌగలించుటకు ఇదే సమయం, ఇంకా ఇదే సమయం..." 513 00:42:04,541 --> 00:42:06,416 మిమ్మల్ని ఎవరూ ఆపమనలేదు. 514 00:42:10,916 --> 00:42:13,416 "కౌగలించుట మానుటకు ఇదే సమయం. 515 00:42:14,500 --> 00:42:17,708 "వెదకుటకు పోగొట్టుకొనుటకు ఇదే సమయం. 516 00:42:17,791 --> 00:42:22,250 "దాచుకొనుటకు పారవేయుటకు ఇదే సమయం. 517 00:42:22,333 --> 00:42:25,750 "చింపుటకు కుట్టుటకు ఇదే సమయం. 518 00:42:26,583 --> 00:42:30,958 "మౌనముగా నుండుటకు మాటలాడుటకు ఇదే సమయం." 519 00:42:31,625 --> 00:42:33,166 అది పెర్రీనే. 520 00:42:42,541 --> 00:42:44,541 చాలా బాగా పాడారు. 521 00:42:48,250 --> 00:42:51,458 -మీరెవరు? -నా పేరు ఆటమ్. 522 00:42:55,000 --> 00:42:57,375 -రోజ్ ఎక్కడ? -మాక్‌తో ఆడుకుంటోంది. 523 00:42:59,125 --> 00:43:03,041 చాలా ధైర్యంగా కనిపిస్తున్నారు. బహుశా వాళ్ళు చెప్పేది నిజం కావచ్చు. 524 00:43:04,000 --> 00:43:08,000 అదైనా కావచ్చు లేదా రాయల్ అబాట్ మాంచి జిత్తులమారి అయ్యుండొచ్చు. 525 00:43:11,458 --> 00:43:15,041 వెయిల్ & గ్రేడీస్ సెలూన్ 526 00:43:22,125 --> 00:43:26,208 వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. నాకు తెలుసు, అది విషాదకరమైనదని. 527 00:43:47,166 --> 00:43:49,166 హే. మనం మాట్లాడుకోవచ్చా? 528 00:43:49,250 --> 00:43:52,041 నువ్వు నాతో ఉన్నావని ఎప్పుడూ చెప్పనివ్వకూడదు. 529 00:43:52,125 --> 00:43:53,833 నేను స్తంభించిపోయాను. క్షమించు. 530 00:43:54,500 --> 00:43:56,875 మరియా, ఇది నేను కాదు. మాటిస్తున్నాను. 531 00:43:57,833 --> 00:43:58,833 చూడు నీవంటే నాకిష్టం 532 00:43:58,916 --> 00:44:02,750 కానీ మీ కుటుంబం చిక్కుకున్నదాంట్లో నేను భాగం కాదల్చుకోలేదు. 533 00:44:02,833 --> 00:44:04,458 క్షమించు, నేనలా చేయలేను. 534 00:44:28,958 --> 00:44:30,458 అంతిమ సంస్కారం బాగుంది. 535 00:44:31,875 --> 00:44:33,250 అవును, భలే కుటుంబం. 536 00:44:34,708 --> 00:44:36,791 మీరు వెతుకుతున్నది దొరికిందా? 537 00:44:38,250 --> 00:44:39,916 లేదు. 538 00:44:43,250 --> 00:44:44,666 నీ అడుగులను గుర్తుచేసుకో. 539 00:44:45,625 --> 00:44:47,000 అదే కదా విషయం. 540 00:44:47,541 --> 00:44:50,250 గుర్తు చేసుకోడానికి ఏ అడుగులు లేవనిపిస్తోంది. 541 00:44:50,875 --> 00:44:54,750 అంతా మాయమవుతున్నట్లుంది, తెలుసా? 542 00:44:56,458 --> 00:44:58,125 అవును, ఇదొక వింత లోకం. 543 00:44:59,541 --> 00:45:02,083 విచిత్రమైన సమయాలు. మీరేం చేయగలరు? 544 00:45:04,333 --> 00:45:06,041 నేను ఎప్పుడూ చేసేదే, 545 00:45:07,625 --> 00:45:12,500 ఓపికగా ఉండి, వెతుకుతూనే ఉంటే, ఏదో ఒక దారి కనిపిస్తుంది. 546 00:45:14,333 --> 00:45:16,333 లోకం మరీ అంత వింతైనది ఏం కాదు. 547 00:45:22,166 --> 00:45:25,500 లోకం మీరకున్నట్లు కాకపోతే ఎలా ఉంటుందని ఎప్పుడైనా ఆలోచించారా? 548 00:45:30,375 --> 00:45:32,375 మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? 549 00:45:34,875 --> 00:45:36,250 చట్టం లేదు. 550 00:45:38,041 --> 00:45:39,208 ధర్మం లేదు. 551 00:45:40,083 --> 00:45:42,541 ఎక్కడ చూసినా గందరగోళమే. 552 00:45:45,500 --> 00:45:47,166 అబ్బో, చుట్టూ చూడండి. 553 00:45:48,291 --> 00:45:50,458 భూమి మీద ఒక్క మానవుడిని ఉంచాం 554 00:45:50,541 --> 00:45:53,291 కానీ అందరూ చేయగలరు. కానీ పీకల దాకా తాగుతారు. 555 00:45:54,958 --> 00:45:56,458 చీకటి నుండి తప్పించుకుంటూ, 556 00:46:00,041 --> 00:46:01,833 ముగింపు నుండి తప్పించుకుంటూ. 557 00:46:09,666 --> 00:46:11,416 నేను బాత్రూంకు వెళ్ళొస్తా. 558 00:46:11,500 --> 00:46:13,708 రెస్ట్ రూమ్స్ 559 00:46:26,375 --> 00:46:30,375 శ్రీమతి అబాట్? నేను కార్ల్ పి క్లీవర్, కౌంటీ మదింపుదారుడిని. 560 00:46:30,458 --> 00:46:32,458 మీ శ్రీవారు ఈ వారం నన్ను కలిసారు. 561 00:46:32,541 --> 00:46:34,583 నేను కూడా కలవాలనుకుంటూ ఉన్నాను. 562 00:46:34,666 --> 00:46:38,041 అవసరం లేదు. మీ విచారణ వచ్చే వారానికి వాయిదా పడింది. 563 00:46:38,125 --> 00:46:39,583 ఏంటీ? ఎందుకు? 564 00:46:39,666 --> 00:46:42,291 మీవారికి చెప్పండి, నేను బెదిరింపులకు లొంగనని. 565 00:46:42,375 --> 00:46:45,083 నిజమే. మీకు ఎక్కువగా లంచాలు నచ్చుతాయి, కదూ? 566 00:46:45,875 --> 00:46:48,083 మీ టై మీద సాస్ పడింది, కార్ల్. 567 00:46:56,458 --> 00:46:58,375 వాటిని చదివి, ఏడవండి, అబ్బాయిలూ. 568 00:47:24,791 --> 00:47:27,208 కూర్స్ లైట్ 569 00:47:35,083 --> 00:47:38,208 వీళ్ళ జీతాల నుండి దోచుకున్నావా ఏంటి? 570 00:47:39,125 --> 00:47:40,666 హే, రాయల్. 571 00:47:40,875 --> 00:47:41,916 హే, నిన్నే. 572 00:47:46,375 --> 00:47:48,041 నేను కూర్చోవచ్చా? 573 00:47:50,458 --> 00:47:51,416 తప్పకుండా. 574 00:47:55,041 --> 00:47:56,625 ఐదు ముక్కల ఆటయితే ఎలా ఉంటుంది? 575 00:48:01,875 --> 00:48:03,166 నేను వేస్తాను. 576 00:48:08,000 --> 00:48:09,791 నీ పందెం ఎంత? పదా? ఇరవయా? 577 00:48:09,875 --> 00:48:12,500 -నీవెంతంటే అంతే... -ఇరవై చేద్దాం. 578 00:48:14,083 --> 00:48:15,750 అదృష్టంగా ఏమైనా అనిపిస్తోందా? 579 00:48:15,833 --> 00:48:17,500 అవును, ఏదో అనిపిస్తోంది. 580 00:48:28,000 --> 00:48:29,416 అయితే మనం మొదలుపెట్టే ముందు, 581 00:48:30,625 --> 00:48:32,416 నీ పాదాలు చూపించగలవా? 582 00:48:33,666 --> 00:48:34,708 ఏంటీ? 583 00:48:34,791 --> 00:48:38,500 నీ పాదాలు. నీ పాదాలు చూపించాలి. అది ఇక్కడ ఆచారం. 584 00:48:39,375 --> 00:48:41,250 ఏంటి మీరు చెప్పేది? 585 00:48:41,333 --> 00:48:44,583 కొద్దిరోజుల కిందట కొందరు కుర్రాళ్ళు కార్డ్స్ ఆడారు, 586 00:48:45,875 --> 00:48:49,041 ఇలాంటి టేబుల్ దగ్గరే కూర్చున్నారు, 587 00:48:49,125 --> 00:48:52,916 ఇక్కడి నుండి మరీ దూరంగా కాదు, కొంచెం చీకటి రాత్రి వేళలో... 588 00:48:54,250 --> 00:48:55,125 బ్యాంగ్! 589 00:48:55,250 --> 00:48:57,541 తలుపు కొడుతూ వచ్చింది ఎవరంటే, 590 00:48:57,625 --> 00:49:01,541 పొడవైన కోటు వేసుకున్న పొడవాటి, తెల్లటి మనిషి తను ఆడతానన్నాడు. 591 00:49:01,625 --> 00:49:05,291 పొడవాటి, తెల్లటి మనిషి టేబుల్ దగ్గర కూర్చుంటాడు, కొన్ని ఆటలు ఆడతారు 592 00:49:05,375 --> 00:49:07,708 వారిలో ఒకరు ఒక కార్డును నేలపై పడేస్తాడు. 593 00:49:08,458 --> 00:49:12,166 ఆ మనిషి ఒక లాంతరు తీసుకొని, దాన్ని పట్టుకోడానికి వెళతాడు, 594 00:49:12,250 --> 00:49:15,875 ఆ లాంతరుతో టేబుల్ కింద చూస్తాడు, అతడికి ఏం కనిపించిందో తెలుసా? 595 00:49:16,958 --> 00:49:19,291 ఆ తెల్లటి మనిషి పాదాలు గిట్టలు. 596 00:49:20,958 --> 00:49:24,083 వాళ్ళకు అప్పుడే తెలిసింది వాళ్ళు ఆడుతున్నది దయ్యంతోనని. 597 00:49:25,333 --> 00:49:28,000 తను ఆ కార్డు తీసుకొని, వెనక్కి చూసాడు. 598 00:49:29,291 --> 00:49:30,708 దయ్యం వెళ్ళిపోయింది. 599 00:49:46,083 --> 00:49:48,333 నీవే ఆ పొడవాటి, తెల్లటి మనిషివి, మిత్రమా. 600 00:49:49,375 --> 00:49:51,250 నీ పాదాలు చూపించొచ్చు కదా? 601 00:49:52,500 --> 00:49:54,000 లేదు, నేను పాతకాలపు మనిషిని. 602 00:49:55,541 --> 00:49:58,166 నీకు దాహంగా ఉందా? నీకు బీర్ కావాలనుకుంటా. 603 00:49:58,250 --> 00:50:00,583 -అవును, బీర్ కావాలి. -రెండు దొరుకుతాయా? 604 00:50:00,666 --> 00:50:02,291 ఒక విస్కీ. 605 00:50:02,375 --> 00:50:05,500 దేవుడా, నీవొక నడిచే సామెత లాంటి వాడివి. 606 00:50:05,583 --> 00:50:08,041 నీకు మార్ల్‌బోరోస్ కూడా కావాలా? 607 00:50:09,500 --> 00:50:11,416 ఇంకా కోపం తగ్గలేదు, కదా? 608 00:50:12,541 --> 00:50:15,666 గతం గతః అన్నామనుకుంటా. 609 00:50:15,750 --> 00:50:20,500 అందరూ వినండి, రాయల్ అబాట్ కోపంగా ఉన్నాడు ఎందుకంటే నేనతడిని ఓ గుంతలో పడేసాను. 610 00:50:22,000 --> 00:50:25,000 అది చిన్నపిల్లల మంకుపట్టులా లేదూ. 611 00:50:29,166 --> 00:50:30,083 క్షమించు. 612 00:50:30,166 --> 00:50:31,291 పద ఆడదాం. 613 00:50:49,875 --> 00:50:51,375 మనం దేని కోసం ఆడుతున్నాం? 614 00:50:53,750 --> 00:50:56,500 మీ స్థలంలో నన్ను ఎప్పటికీ ఉండనిస్తే ఎలా ఉంటుంది? 615 00:51:00,208 --> 00:51:01,500 సరే. 616 00:51:02,375 --> 00:51:05,041 నేను ఓడిపోతే, నీకు కావల్సినంత కాలం ఉండొచ్చు. 617 00:51:06,833 --> 00:51:11,833 నీవు ఓడిపోతే, నీ మెడలోని రాయి వెనుక మొత్తం కథ నాకు చెబుతావు. 618 00:51:16,000 --> 00:51:17,000 మంచిది. 619 00:51:44,250 --> 00:51:45,208 పెంచుతావా? 620 00:51:46,875 --> 00:51:48,291 అవును. 621 00:51:51,166 --> 00:51:52,791 ఆ వస్తువే అయితే ఎలా ఉంటుంది? 622 00:51:55,166 --> 00:51:57,333 నీ మెడలో ఉన్న ఆ ఆభరణం నాకు కావాలి. 623 00:51:59,791 --> 00:52:02,250 దానితో నీకేమి పని? 624 00:52:02,333 --> 00:52:04,583 నేను కూడా నీవనుకునేదే అనుకుంటున్నాను. 625 00:52:05,750 --> 00:52:08,125 అంటే, బహుశా నీవిలా చెప్పాలనుకున్నావేమో, 626 00:52:09,333 --> 00:52:11,333 "ఇక్కడ చుట్టూ ఏదో జరుగుతోంది." అని 627 00:52:15,083 --> 00:52:17,458 "మనకి తెలిసేదానికంటే మరింత ఎక్కువ." 628 00:52:20,958 --> 00:52:22,750 అయితే, ఏమంటావు? 629 00:53:03,541 --> 00:53:05,083 నేనొకటి చెప్తాను... 630 00:53:09,875 --> 00:53:13,958 నువ్వు నీ మెడలోని ఆ రాయిని పెట్టు. నేను నా పశ్చిమ బయలును పెడతాను. 631 00:53:14,708 --> 00:53:16,458 -ఏంటీ? -నేను చెప్పిందే విన్నావు. 632 00:53:18,708 --> 00:53:20,833 నీ మొత్తం పశ్చిమ బయలా? 633 00:53:20,916 --> 00:53:22,875 మొత్తం 1,200 ఎకరాలు. 634 00:53:25,208 --> 00:53:26,791 నిజంగా చెబుతున్నావా? 635 00:53:27,875 --> 00:53:29,458 నీవు ఆ రాయిని పందెం కాయి, 636 00:53:30,791 --> 00:53:34,958 నీకు చాలా నచ్చినట్లు కనిపిస్తున్న ఆ మొత్తం భూమిని నేను కాస్తాను. 637 00:53:46,791 --> 00:53:48,166 సరే అలాగే. 638 00:53:49,250 --> 00:53:50,333 సరే అలాగే. 639 00:55:34,041 --> 00:55:35,458 ఛ! 640 00:55:37,333 --> 00:55:38,791 కారీ! 641 00:56:19,041 --> 00:56:22,083 రారా, వెధవ, నాకు చూపించు! 642 00:56:25,458 --> 00:56:26,458 ఇక మోసపు ఆట లేదు. 643 00:56:30,208 --> 00:56:34,041 రారా, వెధవ, నాకు చూపించు! 644 00:56:43,166 --> 00:56:44,500 అదీ. 645 00:56:49,333 --> 00:56:50,833 అయ్యో, అయ్యో. 646 00:56:52,416 --> 00:56:54,625 నీవు ఎవరు కాగలవు? 647 00:56:59,916 --> 00:57:01,125 నేను నిన్ను పట్టుకున్నా. 648 00:57:01,208 --> 00:57:03,916 వద్దు, ఎటు వెళ్తున్నావు? వద్దు... 649 01:01:26,333 --> 01:01:28,333 సబ్‌టైటిల్ అనువాద కర్త ఎన్. రాజశేఖర్ రావు 650 01:01:28,416 --> 01:01:30,416 క్రియేటివ్ సూపర్‌వైజర్ సమత