1 00:00:05,041 --> 00:00:06,916 గతంలో ఔటర్ రేంజ్‌లో 2 00:00:07,000 --> 00:00:08,708 మీకు చాలా పెద్ద పొలం ఉంది. 3 00:00:08,791 --> 00:00:11,708 ఇక్కడ ఏదో ప్రత్యేకమైనది ఉంది, తెలుసా. 4 00:00:12,750 --> 00:00:14,166 ఛ! 5 00:00:15,916 --> 00:00:17,875 ఆ పడమర పొలం నాది కాబోతోంది, 6 00:00:17,958 --> 00:00:20,625 వయోమింగ్ ప్రభుత్వం కూడా అదే చెబుతోంది. 7 00:00:20,750 --> 00:00:23,291 -పడమరే ఎందుకు? -నీవు చెప్పు. 8 00:00:24,208 --> 00:00:26,750 -ఈ పొలాన్ని ఎంతకు అమ్ముతారు? -నేను అమ్మను. 9 00:00:28,916 --> 00:00:30,916 ...మా నాన్న మీ భూమి వెంట పడ్డాడని... 10 00:00:31,833 --> 00:00:34,000 మీకు ఉన్నదంతా తీసేసుకుంటాం. 11 00:00:35,791 --> 00:00:37,208 ప్రియమైన దేవా, 12 00:00:37,291 --> 00:00:41,541 మేం సమస్యలో ఉన్నందుకు, ఇక్కడ మాకు దారి చూపమని వేడుకొంటున్నాం. 13 00:00:42,791 --> 00:00:43,833 శవం ఎక్కడ? 14 00:00:43,916 --> 00:00:46,333 శవం పోయింది, తెలుసుకోవలసింది అంతే. 15 00:00:46,416 --> 00:00:48,958 ఇక్కడ ఏదో జరుగుతోంది. మీ కంటే, నా కంటే పెద్దది. 16 00:00:53,250 --> 00:00:54,875 రెండేళ్ళ కిందట చనిపోయావు. 17 00:01:04,708 --> 00:01:07,625 మొదట, కార్బన్ మరియు కరిగిన శిలల తుఫాను వచ్చింది, 18 00:01:09,583 --> 00:01:12,166 అది గ్రానైట్ మరియు మట్టిని పుట్టించింది. 19 00:01:13,375 --> 00:01:17,291 అప్పుడు భూమి కంపించి, చీలి, ఆకాశాన్ని చీల్చేంత వరకు పైకి లేచింది. 20 00:01:18,375 --> 00:01:22,208 అడవులు పెరిగాయి, చనిపోయాయి, మళ్లీ వంద రెట్లు పెరిగాయి. 21 00:01:23,625 --> 00:01:27,500 మనుషులు పుట్టారు, మరణించారు మళ్లీ వంద రెట్లు పెరిగారు. 22 00:01:28,041 --> 00:01:31,958 తుఫానులు మరియు రుతువులు, ఇంకా కంచెలు మరియు రక్తపాతం, 23 00:01:32,625 --> 00:01:35,041 అద్భుతం మరియు ప్రతీకారం ఇంకా విచారం వచ్చాయి. 24 00:01:35,416 --> 00:01:38,208 భూమి, ఆకాశం చుట్టూ జరుగుతున్నదాన్ని పట్టించుకోలేదు. 25 00:01:49,208 --> 00:01:53,375 ఔటర్ రేంజ్ 26 00:02:09,666 --> 00:02:11,000 హే. 27 00:02:11,500 --> 00:02:12,541 హే. 28 00:02:14,875 --> 00:02:16,041 నిద్రపట్టడం లేదు. 29 00:02:18,666 --> 00:02:19,708 ఇటు రా. 30 00:02:25,666 --> 00:02:30,791 తెలుసా, నాకు ఎన్ని సంవత్సరాలు వచ్చే వరకు ఐస్ క్రీం తినలేదంటే... 31 00:02:30,875 --> 00:02:35,291 పది సంవత్సరాలు. అవును. దాని గురించి వందల సార్లు చెప్పావు. 32 00:02:35,416 --> 00:02:38,166 క్షమించాలి. ముసలివాళ్ళు చేసేది అదే కదా? 33 00:02:39,125 --> 00:02:40,458 చెప్పిందే చెబుతుంటారు. 34 00:02:41,583 --> 00:02:42,916 నీవు మరీ అంత ముసలి కాదులే. 35 00:02:44,041 --> 00:02:45,250 నిజమే. 36 00:02:50,458 --> 00:02:56,041 మొన్న ఉదయం, అల్పాహార సమయంలో, నీ కాలి నుండి రక్తం ఎందుకు కారుతోంది? 37 00:02:59,875 --> 00:03:03,125 అదీ, కంచె కోసుకుపోయింది. 38 00:03:08,000 --> 00:03:09,541 నేను అది నమ్మను. 39 00:03:16,125 --> 00:03:18,000 డ్రైవ్ టైంలో డి-మనీ తిరిగొస్తుంది. 40 00:03:18,083 --> 00:03:22,625 నాకు దీని గురించి మాట్లాడాలంటే విసుగు వచ్చింది, కానీ మాట్లాడాలి. 41 00:03:22,708 --> 00:03:25,916 డెన్వర్ బ్రోంకోస్‌కు క్వాటర్‌బ్యాక్ పరిస్థితి 42 00:03:26,000 --> 00:03:28,833 మరోసారి అధ్వాన్నంగా కనిపిస్తోంది. 43 00:03:28,916 --> 00:03:32,041 వాళ్ళు అది డ్రాఫ్ట్‌లో కనుగొంటారని అనుకోను. 44 00:03:32,125 --> 00:03:33,333 నిజాయితీగా ఉందాం... 45 00:03:51,125 --> 00:03:52,375 శుభోదయం, గ్లాడిస్. 46 00:03:52,916 --> 00:03:56,375 మొన్న, ఇవి తీసుకురమ్మన్నావు కదా, ఇదిగో. 47 00:03:57,500 --> 00:03:58,458 ధన్యవాదాలు. 48 00:04:00,750 --> 00:04:02,458 అంతా బాగానే ఉందా, గ్లాడిస్? 49 00:04:08,458 --> 00:04:10,375 బాగుంది. మంచి విషయం. 50 00:04:12,958 --> 00:04:17,625 హే, ఎప్పుడైనా రేడియోలో బ్రోంకోస్ గురించి ఈ యాహూ డి-మనీ చెప్పేది విన్నావా? 51 00:04:17,875 --> 00:04:20,250 తను భవిష్యత్తు తెలిసిన వాడిలా మాట్లాడతాడు. 52 00:04:26,041 --> 00:04:28,166 ఖచ్చితంగా అంతా బాగుందా? 53 00:04:28,250 --> 00:04:30,125 హే! సరే, స్థిమిత పడు. 54 00:04:30,208 --> 00:04:31,625 -తన వద్ద గన్ ఉంది. -తెలుసు. 55 00:04:32,500 --> 00:04:33,875 దాన్ని పడేయ్. 56 00:04:36,416 --> 00:04:37,833 పర్వాలేదు, నాకు దొరికింది! 57 00:04:38,375 --> 00:04:40,250 నా మీది నుంచి లే! 58 00:04:40,333 --> 00:04:42,500 -నీ చేయి విరుస్తాను. -నీ మొహంలే! 59 00:04:44,458 --> 00:04:46,166 నీ చేయి విరుస్తా! 60 00:04:46,291 --> 00:04:47,500 పోవే! 61 00:04:53,500 --> 00:04:55,208 నేను చెప్పాను కదా, చెప్పలేదా? 62 00:05:00,750 --> 00:05:04,125 ఇది అర్థం లేనిది. నేను అక్కడ దోపిడీ చేసినట్లు కాదు. 63 00:05:04,208 --> 00:05:07,625 తెలుసుకో, అందుకే దాన్ని "దోపిడీకి ప్రయత్నించడం" అంటారు. 64 00:05:07,708 --> 00:05:11,208 మీరు ఇక్కడ చుట్టుపక్కల జరిగే అసలు సమస్య గురించి పట్టించుకోవాలి. 65 00:05:11,291 --> 00:05:12,750 అదేంటో? 66 00:05:12,875 --> 00:05:16,666 జనం ఊరికే అలా... పూఫ్! మాయమైపోతున్నారు. 67 00:05:17,500 --> 00:05:22,625 అంటే, సుమారు ఆరు నెలల క్రితం, నా కజిన్, అదృశ్యమయ్యాడు. 68 00:05:22,833 --> 00:05:25,041 ఆరు సెకన్ల పాటు. 69 00:05:26,000 --> 00:05:30,250 ఇక్కడ ఉన్నాడు, ఆ తర్వాత కనబడలేదు. 70 00:05:32,333 --> 00:05:35,916 తను కూడా నీలాగే మెథాంఫేటమిన్ అభిమానా ఏమైనానా? 71 00:05:36,000 --> 00:05:37,208 కాదు. 72 00:05:37,791 --> 00:05:41,041 నేను విన్నాను, టిల్లర్సన్ పొలంలో ఒకతను, 73 00:05:42,041 --> 00:05:46,333 తను కూడా అదృశ్యమయ్యాడు. పోయిన వారమే. ట్రెవర్ అనే ఎవరో. 74 00:05:48,000 --> 00:05:49,416 ఉప్పందించినందుకు ధన్యవాదాలు. 75 00:05:51,250 --> 00:05:52,458 శుభోదయం. 76 00:05:52,541 --> 00:05:55,625 నా స్నేహితుడిని విచారించండి. తన చేయి జాగ్రత్త. 77 00:05:55,708 --> 00:05:57,375 అతన్ని తప్పించుకోనివ్వకు. 78 00:05:57,458 --> 00:05:58,458 శుభోదయం. 79 00:05:58,541 --> 00:06:01,791 గ్యాస్ స్టేషన్‌లో మీ సాహసం విన్నాను. బాగా చేశారు. 80 00:06:01,916 --> 00:06:03,041 శుభోదయం. ధన్యవాదాలు. 81 00:06:03,125 --> 00:06:06,375 ల్యూక్‌కు కాల్ చేసి, ట్రెవర్ గురించి ఏమైనా తెలిసిందా అడగండి. 82 00:06:06,458 --> 00:06:07,750 కాల్ చేస్తాను. అలాగే... 83 00:06:07,833 --> 00:06:10,083 ల్యాబ్‌కి కాల్ చేసి, బకెల్ గురించి అడగండి. 84 00:06:10,166 --> 00:06:12,333 అర్థమైంది. ఎలాగూ, ట్రూడి కోల్... 85 00:06:12,416 --> 00:06:15,875 వారు తిరిగి, ఓ డజను క్రూయిజర్లు తమ కుక్కలను వెంబడించడం చూశారు, 86 00:06:15,958 --> 00:06:19,708 తను నోటిలో చీఫ్ గొడుగుతో వారి వైపు దూసుకు వస్తున్నారు. 87 00:06:19,791 --> 00:06:23,500 నా ఉద్దేశ్యం, నా కె-9 ప్లాన్ కొంచెం భిన్నమైంది, కానీ అవసరం. 88 00:06:23,583 --> 00:06:26,708 వాబాంగ్‌లో ఉన్నది ల్యాండర్ చీఫ్ ఆఫ్ పోలీస్ కాకుంటే. 89 00:06:26,791 --> 00:06:28,583 జాయ్, మిమ్మల్ని కలవడం బాగుంది. 90 00:06:28,833 --> 00:06:32,208 ఏమంటారు? నా దానితో పోలిస్తే ట్రూడీ కె-9 ప్లాన్ ఎలా ఉంది? 91 00:06:34,875 --> 00:06:39,083 చెప్పండి, ఇప్పుడు, .మీరు చెప్పొచ్చు. ఇది స్వేచ్ఛా దేశం, అరుదుగానే అయినా. 92 00:06:40,583 --> 00:06:42,458 అవును, ఇద్దరివీ చాలా బాగున్నాయి. 93 00:06:43,166 --> 00:06:46,333 విన్నారా ట్రూడీ? మార్క్‌కి నా ప్లాన్ నచ్చింది. థాంక్స్. 94 00:06:46,625 --> 00:06:48,458 ఒక సెకండ్ వస్తారా, జాయ్? 95 00:06:48,791 --> 00:06:49,875 చెప్పండి, ట్రూడీ, 96 00:06:49,958 --> 00:06:54,208 ట్రెవర్ ఆచూకీ తెలియకుండా పోవడం ఇది మొదటిసారి కాదు. 97 00:06:54,333 --> 00:06:57,125 ఖచ్చితంగా. కానీ స్పష్టంగా పిట్ బార్ నుండి 98 00:06:57,208 --> 00:06:59,458 ల్యూక్, బిల్లీలు అబాట్ ఇంటికి వెళ్లారు. 99 00:06:59,541 --> 00:07:02,375 కేసు విషయంలో ల్యూక్ గురించి తెలుసుకుంటూనే ఉన్నా. 100 00:07:02,458 --> 00:07:06,416 ఇప్పుడు, ట్రెవర్ కోసం ల్యాండర్‌లో వెతకాలనుకుంటే, దయచేసి వెతకండి. 101 00:07:06,500 --> 00:07:09,000 నాకు సమాచారం అందిస్తూ ఉండండి. నేనూ చేస్తాను. 102 00:07:09,625 --> 00:07:11,291 ఎటువంటి భేషజాలు వద్దు, సరేనా? 103 00:07:11,916 --> 00:07:15,583 నేను గెలిచాక మనిద్దరం కలిసిచేయడానికి నిజంగా ఎదురు చూస్తున్నాను. 104 00:07:19,875 --> 00:07:21,416 మీ పద్దతిలో చేసుకోండి. 105 00:07:21,916 --> 00:07:24,000 అది నాకు విషయాలను సులభతరం చేస్తుంది. 106 00:07:24,666 --> 00:07:26,083 జాగ్రత్తగా ఉండండి, జాయ్. 107 00:07:36,000 --> 00:07:37,750 ట్రూడి అనేది అమ్మాయి పేరు. 108 00:07:41,291 --> 00:07:44,291 నాలుగు రోజులు, నాన్నా. నాలుగు రోజులైంది. 109 00:07:44,416 --> 00:07:48,416 ఆ రాత్రి నుండి తన ఫోన్ నుండి ఎటువంటి కాల్స్ లేవని ఫోన్ కంపెనీ చెప్పింది. 110 00:07:48,500 --> 00:07:50,750 క్రెడిట్ కార్డ్ కంపెనీకి కాల్ చేశాను... 111 00:07:50,833 --> 00:07:52,458 ట్రెవర్ పిల్లవాడు కాదు, ల్యూక్. 112 00:07:52,541 --> 00:07:56,083 కాబట్టి, కొద్దిసేపు కలత చెందడం మానేయ్, సరేనా? 113 00:07:58,791 --> 00:08:00,750 ల్యూక్ బాధపడటం సరైనదే, నాన్నా. 114 00:08:02,250 --> 00:08:03,625 మనసు కుదుటపడటం లేదు. 115 00:08:08,083 --> 00:08:10,750 మరి రాయల్‌కు పడమర బయలు కోసం ఏదైనా ఆఫర్ చేయి. 116 00:08:11,791 --> 00:08:12,708 ఆఫరా? 117 00:08:12,791 --> 00:08:15,916 మదింపుదారు మనకు అనుకూలంగా ఉంటాడు, లంచం ముట్టచెప్పాం. 118 00:08:16,000 --> 00:08:18,916 -అతనికెందుకు... -అతడికి పది లక్షలిస్తామని చెప్పు. 119 00:08:19,000 --> 00:08:21,541 పది లక్షలా? విచారణ వచ్చే నెలలో ఉంది. 120 00:08:21,666 --> 00:08:23,291 విచారణ, విచారణ. 121 00:08:23,458 --> 00:08:27,375 ఏ జంతువులకు మంచి విచారణలుంటాయో తెలుసా? గబ్బిలాలు మరియు చిమ్మెటలకు. 122 00:08:28,458 --> 00:08:32,166 అవి గోడల నుండి శబ్దాన్ని ప్రతిధ్వనింప చేస్తాయి. ఎకోలొకేషన్. 123 00:08:32,250 --> 00:08:35,541 అవి జతకట్టే విధానం కూడా అంతే. అల్ట్రాసోనిక్ లైంగిక సంభాషణ. 124 00:08:39,416 --> 00:08:43,000 అవి విశేషమైన జీవులు. విశేషమైనవి. 125 00:08:47,958 --> 00:08:51,500 ఏం లేదు. దాన్ని వినలేరు... 126 00:08:55,000 --> 00:08:58,833 ఛ! బిల్లీ, ఏంటవి? 127 00:09:03,416 --> 00:09:05,625 -మెగాఫోనా? -అవును. 128 00:09:11,416 --> 00:09:12,875 అతడికి ఆఫర్ ఇవ్వు. 129 00:09:21,833 --> 00:09:23,541 నాకు ఆ పొలం కావాలి. 130 00:09:27,250 --> 00:09:28,333 ఎందుకు? 131 00:09:30,291 --> 00:09:33,791 ఓ, దేవుడా! అచ్చం మీ అమ్మలాగే మాట్లాడతావు. 132 00:09:35,083 --> 00:09:39,500 బిల్లీ, వెళ్లి నాకు క్లామాటో చేయమని కారోల్‌కి చెప్పు. నీ అన్నను తీసుకెళ్లు. 133 00:09:57,458 --> 00:10:01,958 ఆ వెధవ సొంత కొడుకు కంటే పనికిరాని పొలాన్ని ఎక్కువ పట్టించుకుంటాడు. 134 00:10:02,041 --> 00:10:03,750 అంటే, ఆయనకు ఏదో అనిపించిందేమో. 135 00:10:06,958 --> 00:10:08,375 క్షమించు, ల్యూక్. 136 00:10:10,375 --> 00:10:12,208 నేను అతడికి ఏమీ ఆఫర్ చేయను. 137 00:12:08,458 --> 00:12:10,291 హాయ్. సాయం చేయనా? 138 00:12:13,041 --> 00:12:17,416 క్షమించండి. హాయ్, ఆటమ్ రివర్స్‌కు ప్రిస్క్రిప్షన్ తీసుకెళ్ళడానికి వచ్చాను. 139 00:12:17,500 --> 00:12:20,041 లామోట్రిజిన్ కోసం. ఇప్పటికే వచ్చి ఉండాలి. 140 00:12:20,125 --> 00:12:21,500 సరే. ఇక్కడే ఉంది. 141 00:12:21,583 --> 00:12:24,500 ఇంతకు ముందు తీసుకున్నారా, ఎందుకంటే, లేకపోతే నేను... 142 00:12:24,583 --> 00:12:27,583 లామోట్రిజిన్ తీసుకోవడం మొదటిసారి కాదు. స్థిరంగా ఉండాలి. 143 00:12:27,666 --> 00:12:31,083 వాబాంగ్ డ్రగ్స్ 144 00:12:42,708 --> 00:12:44,083 ది హ్యాండ్సమ్ గ్యాంబ్లర్ 145 00:12:48,625 --> 00:12:51,291 హే, ఇక్కడ రాయల్ అబాట్ ఏమైనా ఉన్నాడా? 146 00:12:51,375 --> 00:12:53,250 తన ట్రక్కు బయట పార్క్ చేసి ఉంది. 147 00:12:54,833 --> 00:12:57,708 నా పేరు పెర్రీ అబాట్. రాయల్ మా నాన్న. 148 00:12:58,125 --> 00:13:02,250 హాయ్. నా పేరు ఆటమ్. నేను మీ పొలంలో క్యాంపింగ్ చేస్తున్నాను. 149 00:13:03,708 --> 00:13:09,000 అవునవును. మా నాన్న మీ గురించి చెప్పాడు. 150 00:13:09,666 --> 00:13:13,125 మధ్యాహ్నం బీరు తాగేందుకు ఇది చక్కటి ప్రదేశం. 151 00:13:13,208 --> 00:13:14,500 అవును నిజమే. 152 00:13:17,458 --> 00:13:19,833 -తను తాగేదే నాకూ కావాలి. -ఇప్పుడే తెస్తా. 153 00:13:19,916 --> 00:13:21,083 అయితే... 154 00:13:24,166 --> 00:13:27,875 మీరు ఇక్కడ, మా పొలంలో ఎన్ని రోజులు ఉండాలని అనుకొంటున్నారు? 155 00:13:29,958 --> 00:13:32,291 నాకు తెలియదు. కనీసం ఇంకా తెలియదు. 156 00:13:32,416 --> 00:13:33,458 ఎందుకలా? 157 00:13:34,750 --> 00:13:36,583 ఇంకా నా సంకేతం కోసం ఎదురుచూస్తున్నా 158 00:13:39,833 --> 00:13:41,875 అంటే, విషయం ఏమిటంటే... 159 00:13:43,916 --> 00:13:45,333 విషయం ఏమిటంటే... 160 00:13:47,291 --> 00:13:50,416 -అంటే, మా కుటుంబం... -మీకు పెళ్లయి ఎంతకాలం అయింది? 161 00:13:54,166 --> 00:13:56,291 ఇందాకే మీ వేలికి ఉన్న ఉంగరం చూశాను. 162 00:13:59,791 --> 00:14:01,208 పదేళ్లకు పైన. 163 00:14:03,000 --> 00:14:04,500 అద్భుతమైన విషయం. 164 00:14:08,625 --> 00:14:11,958 తను కనబడట్లేదు. నా భార్య. 165 00:14:13,625 --> 00:14:15,375 తొమ్మిది నెలల నుండి. 166 00:14:17,833 --> 00:14:19,500 ఎవరికీ ఏమీ తెలియదు. 167 00:14:28,416 --> 00:14:30,416 పెర్రీ, ఒకటి చెప్పాలనుకుంటున్నాను. 168 00:14:33,916 --> 00:14:37,666 తెలుసా, చాలా కాలంగా నేను చీకటి గదిలో ఉన్నట్లు అనిపించింది. 169 00:14:38,125 --> 00:14:41,875 నేను లైట్ స్విచ్ కోసం వెతుకుతూ గోడ వెంబడి తడిమాను, 170 00:14:42,166 --> 00:14:47,416 బహుశా అక్కడ అది లేదేమోనని అనుకోవడం మొదలుపెడతారు. 171 00:14:48,541 --> 00:14:49,708 కానీ అప్పుడు... 172 00:14:53,958 --> 00:14:55,333 అది అక్కడ ఉంది. 173 00:14:59,333 --> 00:15:01,958 పెర్రీ, మీతో మాట్లాడటం చాలా బాగుంది. 174 00:15:03,916 --> 00:15:05,833 మీ నాన్నను అడిగానని చెప్పండి. 175 00:15:35,625 --> 00:15:38,041 హే, అమీ. వస్తావా? 176 00:15:59,500 --> 00:16:00,666 కావాలా? 177 00:16:01,750 --> 00:16:03,208 వద్దు. ధన్యవాదాలు. 178 00:16:15,458 --> 00:16:17,875 బహుశా ట్రెవర్ మీ అమ్మతో ఎక్కడైనా ఉన్నాడేమో. 179 00:16:21,750 --> 00:16:23,166 ఏంటి నీ ఉద్దేశ్యం? 180 00:16:34,875 --> 00:16:38,000 నీకు స్వేచ్చ కావాలి అంటావు 181 00:16:39,958 --> 00:16:43,541 నిన్ను ఆపడానికి నేనెవరు 182 00:16:47,166 --> 00:16:53,125 నీకు అనిపించునట్లుగా ఆడటమే సరైనది 183 00:16:54,291 --> 00:16:58,583 కానీ జాగ్రత్తగా విను 184 00:16:58,875 --> 00:17:01,333 నీ ఒంటరితనపు శబ్దాన్ని 185 00:17:01,458 --> 00:17:04,250 ఓ గుండె చప్పుడు నిన్ను పిచ్చివాడిని చేసినట్లు 186 00:17:08,250 --> 00:17:10,041 శ్రీమతి అబాట్! శ్రీమతి అబాట్! 187 00:17:10,125 --> 00:17:11,791 ఆగండి. హే, దీన్ని మరిచారు. 188 00:17:11,875 --> 00:17:13,333 -ధన్యవాదాలు. -పర్వాలేదు. 189 00:17:23,833 --> 00:17:25,083 రెబెక్కా? 190 00:17:44,333 --> 00:17:45,458 ఛ. 191 00:17:45,833 --> 00:17:47,125 బానే ఉన్నావా? 192 00:17:47,583 --> 00:17:48,833 అవును, బాగున్నాను. 193 00:17:50,041 --> 00:17:50,875 ఛ! 194 00:17:53,500 --> 00:17:55,833 -ఖచ్చితంగా బాగున్నావా? -హా, ఖచ్చితంగా. 195 00:17:56,750 --> 00:17:59,250 నీ గురించి ఆలోచించుకో, ఈ రోజు స్వారీ గురించి. 196 00:17:59,375 --> 00:18:01,833 ఇది నీ చివరి అవకాశం. తెలివైన నిర్ణయాలు తీసుకో. 197 00:18:01,916 --> 00:18:02,958 తెలివైన ఆలోచనలా? 198 00:18:03,291 --> 00:18:05,041 -ఏంటది? -నీ సంగతి ఏంటి? 199 00:18:05,375 --> 00:18:07,541 అకారణంగా పశువులను తరలించడం. 200 00:18:07,625 --> 00:18:09,750 ఏంటీ, ఇప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నావా? 201 00:18:09,833 --> 00:18:11,666 -పెర్రీ సంగతేంటి? -తన సంగతి ఏంటి? 202 00:18:12,208 --> 00:18:16,458 వదిలేయ్, రెట్. తన దగ్గర లేదా మీ అమ్మ దగ్గర ఇలా మాట్లాడటం విన్నానంటే... 203 00:18:16,541 --> 00:18:19,791 నిజమే, పెర్రీని బాధపెట్టలేం, తను చాలా సున్నితం. 204 00:18:21,625 --> 00:18:22,791 అయిపోయిందా? 205 00:18:25,625 --> 00:18:27,250 మీ అన్న సున్నితం కాడు. 206 00:18:28,375 --> 00:18:30,208 నీకు, తనకు చాలా తేడా ఉంది. 207 00:18:31,916 --> 00:18:33,625 నీవు ఎక్కువ మటుకు నాలాగే. 208 00:18:51,375 --> 00:18:52,333 హే. 209 00:18:53,666 --> 00:18:54,875 నీవు సిద్ధమా? 210 00:18:56,500 --> 00:18:59,500 నేను... నేను రెట్ కోసం ప్రార్థిస్తున్నాను. 211 00:19:00,000 --> 00:19:01,166 ఈ రాత్రి కోసం. 212 00:19:02,458 --> 00:19:06,375 నేనా పని చేయలేకపోయాను. నాకు ఎప్పుడూ అలా అనిపించలేదు. 213 00:19:11,708 --> 00:19:12,666 సరే. 214 00:19:14,500 --> 00:19:16,333 ఇందాక నేను చెప్పింది విన్నావా? 215 00:19:17,291 --> 00:19:19,458 -క్షమించు. -''క్షమించు''నా? 216 00:19:21,708 --> 00:19:24,583 దేవుని విషయంలో నువ్వు ఎప్పుడో నిర్ణయించుకొన్నావేమో, 217 00:19:24,666 --> 00:19:28,000 కానీ నీకిది అర్థం కాలేదేమో, నాకు... 218 00:19:29,958 --> 00:19:33,708 ఈ రోజు మార్కెట్‌కు వెళ్ళాను, అక్కడ రెబెక్కా చూసానని అనుకున్నా. 219 00:19:35,583 --> 00:19:38,833 అది తను కాదనుకో, కానీ కేవలం ఇది... అన్నీ. 220 00:19:39,458 --> 00:19:42,041 అదంతా... నాకెలా అనిపిస్తోందంటే... 221 00:19:45,833 --> 00:19:47,625 నన్నేం అనమంటావు? 222 00:20:14,958 --> 00:20:18,958 తెలుసా, ఇక్కడికొచ్చేటప్పుడు రికార్డో ఒలివారెస్ కూతురు మరియాను చూశాను. 223 00:20:20,000 --> 00:20:21,416 తను మళ్ళీ ఊర్లోకి వచ్చిందా? 224 00:20:22,583 --> 00:20:24,041 హా, అవుననుకుంటా. 225 00:20:24,666 --> 00:20:26,083 అలా అనుకుంటావా? 226 00:20:27,166 --> 00:20:30,166 మీ అమ్మ చూస్తున్నప్పుడల్లా బాగా స్వారీ చేసేవాడిని. 227 00:20:31,250 --> 00:20:33,125 నాకు తెలిసింది, నేను గెలిస్తే... 228 00:20:33,250 --> 00:20:35,583 -అయ్యో. ఆపు దాన్ని. ఆపు. -ఏంటి? 229 00:20:38,416 --> 00:20:39,666 ఎంత మంచి దృశ్యం. 230 00:20:40,250 --> 00:20:43,083 రెండు తరాల అమీలియా కౌంటీ రోడియో దిగ్గజాలు. 231 00:20:44,000 --> 00:20:46,958 క్షమించు రాయల్, రెట్‌తో ఓ నిమిషం విడిగా మాట్లాడొచ్చా? 232 00:20:47,291 --> 00:20:49,958 -తన స్వారీ పూర్తయ్యేదాకా ఆగగలరా? -సరే... 233 00:20:50,041 --> 00:20:51,458 ట్రెవర్ గురించి. 234 00:20:51,541 --> 00:20:54,833 ఎట్టకేలకు అతను దొరికాడా? ఎక్కడ, వెగాస్‌ లోనా? 235 00:20:54,916 --> 00:20:57,750 ఏమీ అనుకోకపోతే నేను రెట్‌తో విడిగా మాట్లాడాలి. 236 00:21:00,000 --> 00:21:01,375 తను స్వారీ చేయబోతున్నాడు. 237 00:21:01,500 --> 00:21:05,833 అద్భుతంగా చేస్తాడు. తనకు ఆ ముసలి ఎద్దు దొరకడం కేవలం దురదృష్టం. 238 00:21:06,375 --> 00:21:08,000 త్వరగా ముగిస్తా, మాటిస్తున్నా. 239 00:21:11,125 --> 00:21:12,375 అలాగైతే, సరే. 240 00:21:15,875 --> 00:21:17,166 నీకు బాగుందా? 241 00:21:18,125 --> 00:21:19,125 హా, బాగుంది. 242 00:21:20,083 --> 00:21:21,000 మంచిది. 243 00:21:30,375 --> 00:21:32,041 -అలాగే. -సరే. 244 00:21:41,250 --> 00:21:42,625 ఏంటి విషయం? 245 00:21:43,291 --> 00:21:46,625 పిట్ బార్ పార్కింగ్ స్థలంలో ట్రెవర్ బెల్ట్ కొక్కెం దొరికింది. 246 00:21:46,708 --> 00:21:50,916 దానిపై కొంచెం రక్తం ఉంది. దానిని పరీక్షిస్తే, అది నీ రక్తమని తేలింది. 247 00:21:51,666 --> 00:21:55,416 ఏమిటి? అది... అంటే, అదసలు ఎలా... 248 00:21:55,500 --> 00:21:59,041 గతేడాది తాగి బండి నడిపినప్పటి నీ డిఎన్ఏ స్టేట్ సిస్టంలో ఉంది. 249 00:21:59,500 --> 00:22:01,791 నీ రక్తం కొక్కెంపై ఎందుకుందో ఏమైనా తెలుసా? 250 00:22:04,666 --> 00:22:06,375 మీకేం చెప్పాలో తెలియడం లేదు. 251 00:22:07,125 --> 00:22:12,500 నిజంగా నాకు తెలియదు. అంటే, ఆ రాత్రి నేనక్కడ ఉన్నాను, అంత వరకే. 252 00:22:14,000 --> 00:22:15,041 సరే. 253 00:22:15,708 --> 00:22:16,833 ధన్యవాదాలు. 254 00:22:17,750 --> 00:22:18,958 గుడ్ లక్. 255 00:22:32,666 --> 00:22:34,666 వాళ్ళకు ట్రెవర్ బెల్ట్ బకెల్ దొరికింది. 256 00:22:34,750 --> 00:22:36,125 దాని మీద నా రక్తం ఉందట. 257 00:22:45,083 --> 00:22:48,416 సరే, ప్రజలారా, వాబాంగ్ స్వంత రెట్ అబాట్ కోసం దీనిని విందాం. 258 00:22:48,500 --> 00:22:52,458 ఇప్పుడు నాలుగో స్థానంలో ఉన్నాడు. తన మూడవ, చివరి రైడ్‌కి సిద్ధంగా ఉన్నాడు. 259 00:22:52,583 --> 00:22:55,500 -ఈ రోజు పైకెళ్లాలని చూస్తున్నాడు. -వెళ్ళు అంకుల్ రెట్! 260 00:22:57,833 --> 00:22:59,208 కమాన్, రెట్. 261 00:22:59,291 --> 00:23:02,833 తను ఏదో ప్రత్యేకం. తనను జీవితమంతా చూసినట్లు అనిపిస్తుంది. 262 00:23:06,458 --> 00:23:08,875 -అంతా బాగుందా? -బాగుంది. 263 00:23:14,208 --> 00:23:15,500 బాగున్నావా? 264 00:23:37,916 --> 00:23:38,750 అలాగే. 265 00:23:54,625 --> 00:23:56,000 పట్టుకో! 266 00:23:58,750 --> 00:24:00,291 పట్టుకున్నావు, వదలద్దు! 267 00:24:10,958 --> 00:24:12,250 4. ఆర్. అబాట్ 80.0 268 00:24:12,333 --> 00:24:13,333 1. ఆర్. అబ్బోట్ 82.5 269 00:24:15,416 --> 00:24:18,625 82.5 అద్భుతమైన స్కోరు. 270 00:24:22,041 --> 00:24:23,458 శభాష్ బాబూ! 271 00:24:35,208 --> 00:24:36,916 గ్రాడ్యుయేషన్ ఎందుకు అపేసావు? 272 00:24:37,000 --> 00:24:41,208 పెట్టాల్సినంత దృష్టి పెట్టలేదు, లేదా కాలేజీలో పెట్టినంత కూడా పెట్టలేదు. 273 00:24:41,291 --> 00:24:44,000 ఖచ్చితంగా నా నడవడిలో మా అమ్మ వెసులుబాటు ఇవ్వదు. 274 00:24:44,083 --> 00:24:46,458 తనెప్పుడూ ద్వేషపూరితంగా ఉంటే, మళ్ళీ నేను 275 00:24:46,541 --> 00:24:48,083 చేరతాననుకుంది. 276 00:24:48,208 --> 00:24:51,541 నాకు మాత్రం నీవెక్కడున్నావో అక్కడే ఉండాలి. 277 00:24:51,958 --> 00:24:53,041 నిజంగానా? 278 00:24:53,125 --> 00:24:55,166 నేనా విషయంలో నీతో ఏకీభవించనేమో. 279 00:24:55,250 --> 00:24:57,250 పోను పోను నీవే ఏకీభవిస్తావు. 280 00:24:57,791 --> 00:24:59,500 ఇంకా రెండు తెస్తావా, ప్లీజ్? 281 00:25:01,208 --> 00:25:02,416 ఏంటది? 282 00:25:03,125 --> 00:25:06,625 నొప్పి నిరోధక మాత్రలు. బుల్ రైడర్‌కు బెస్ట్ ఫ్రెండ్. 283 00:25:07,291 --> 00:25:10,083 వాటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. 284 00:25:10,333 --> 00:25:13,375 అవును. నాకు తెలుసు. 285 00:25:22,166 --> 00:25:26,291 హై స్కూల్‌లో ఎందుకు అడగలేదు నన్ను? 286 00:25:28,416 --> 00:25:30,416 నీవు ఒప్పుకుంటావని అనుకోలేదు. 287 00:25:31,125 --> 00:25:32,250 ఒప్పుకోకపోయేదాన్ని. 288 00:25:41,416 --> 00:25:43,041 నీవు నాతో డాన్స్ చేస్తావా? 289 00:25:44,041 --> 00:25:45,416 నిజంగా డ్యాన్స్ చేయగలవా? 290 00:25:45,750 --> 00:25:47,833 అంటే, నేను తాగిలేను. 291 00:25:48,083 --> 00:25:50,625 నీకసలు డ్యాన్స్ వచ్చా? మత్తు లేనప్పుడు కూడా? 292 00:25:51,458 --> 00:25:53,208 ఖచ్చితంగా మత్తులో ఉన్నాను. 293 00:25:56,583 --> 00:25:57,500 క్షమించాలి. 294 00:25:57,708 --> 00:26:01,541 ఓయ్. ఎటు వెళ్తున్నావు, మిత్రమా? నీవు ఒకరికి క్షమాపణ చెప్పాలేమో. 295 00:26:01,666 --> 00:26:03,083 పర్వాలేదు. నాకేం కాలేదు. 296 00:26:03,166 --> 00:26:06,750 బాబూ, ఓ పని చేయి, వెళ్లి కూర్చో. తనకు క్షమాపణ చెప్పాను. 297 00:26:06,916 --> 00:26:08,333 సరే, మళ్ళీ చెప్పు. 298 00:26:08,416 --> 00:26:10,166 నాకు మళ్ళీ చెప్పడం ఇష్టముండదు. 299 00:26:10,708 --> 00:26:11,916 ఐతే దాన్ని మారుద్దాం 300 00:26:14,375 --> 00:26:17,916 ఒక్క క్షణం. ఒక్క క్షణం ఆగు. ఆగు. హే. 301 00:26:20,500 --> 00:26:21,666 బానే ఉన్నావా? 302 00:26:21,750 --> 00:26:23,166 ఇప్పటికైనా మెప్పించానా? 303 00:26:25,666 --> 00:26:26,875 నిన్ను ఇంట్లో దిగబెడతా. 304 00:26:28,833 --> 00:26:30,666 -పద. -నన్ను ఇంట్లో దిగబెట్టు. 305 00:26:33,791 --> 00:26:36,958 దానికుండే విలువకు, తనను నేనింకా కొట్టేవాడిని. 306 00:26:37,083 --> 00:26:38,750 అవును, అది అందరికీ అర్థమైంది. 307 00:26:39,666 --> 00:26:41,083 రేపు కాల్ చేయనా? 308 00:26:41,166 --> 00:26:42,333 అందమైన జూదగాడు 309 00:27:10,250 --> 00:27:12,541 సరే. ఆగు, ఆగు, ఆగు. 310 00:27:16,125 --> 00:27:17,375 శుభరాత్రి, రెట్. 311 00:27:20,166 --> 00:27:21,083 సరే అలాగే. 312 00:27:27,916 --> 00:27:29,250 -బై. -బై. 313 00:27:53,250 --> 00:27:54,458 అసలేం చేస్తున్నావు? 314 00:27:57,583 --> 00:27:59,250 నా కారుపై పాస్ పోస్తున్నావు రెట్. 315 00:27:59,916 --> 00:28:03,416 ఛ. క్షమించు, నేను చూసుకోలేదు. 316 00:28:03,500 --> 00:28:05,208 సరే, మరి పోయడం ఆపు. 317 00:28:09,250 --> 00:28:12,375 ఎద్దు స్వారీ చేశాక కుళాయిని కట్టేయడం అంత సులభం కాదు. 318 00:28:12,916 --> 00:28:14,291 అది తమాషా అనుకుంటున్నావా? 319 00:28:14,875 --> 00:28:16,791 మరీలే, అది కొంచెం తమాషానే కదా. 320 00:28:19,500 --> 00:28:22,541 రేపు ఉదయం బయటకు వెళ్లి ఫ్రాంక్ హర్లాన్‌ని కలవాలి. 321 00:28:22,625 --> 00:28:24,291 ఓహ్ అవునా? దేని గురించి? 322 00:28:24,375 --> 00:28:28,916 అమేలియా కౌంటీలో షెరీఫ్‌గా ఉండాలంటే ఛాంబర్ ఆఫ్ కామర్స్‌ను గౌరవించాలి. 323 00:28:29,708 --> 00:28:32,458 నేను షెరీఫ్‌ అయితే నాకు కొత్త డెస్క్‌ ఇస్తారంటావా? 324 00:28:41,291 --> 00:28:42,500 హే, నిన్నే. 325 00:28:42,958 --> 00:28:45,000 రాత్రి వేడుక జరుపుకున్నావు, కదా? 326 00:28:47,125 --> 00:28:49,833 మార్క్ పోలీస్ గస్తీ కారుపై పాస్ పోసేంత వేడుక? 327 00:28:50,708 --> 00:28:52,125 అది అనుకోకుండా జరిగింది. 328 00:28:52,375 --> 00:28:54,291 ఆ మోటు విషయాన్ని మార్చలేం. 329 00:28:56,333 --> 00:28:59,583 కానీ నీవు స్వారీ బాగా చేయడం చూసి దీనిని పక్కకు నెట్టేస్తాను. 330 00:29:00,833 --> 00:29:02,666 విడిపించటానికి రమ్మని కాల్ చేసావా? 331 00:29:05,875 --> 00:29:06,875 చేశాను. 332 00:29:25,958 --> 00:29:27,583 అయితే, డీల్ ఇదిగో, రెట్. 333 00:29:27,875 --> 00:29:32,583 రేపటి నుండి, ఆ రాత్రి పిట్ బార్‌లో ఉన్న ప్రతి ఒక్కరితో మేం మాట్లాడుతాం. 334 00:29:33,500 --> 00:29:35,333 నేనలా చెబుతున్నానంటే, 335 00:29:35,416 --> 00:29:38,458 ఆ విషయాల గురించి నీ జ్ఞాపక శక్తి కొంచెం మెరుగుపడితే, 336 00:29:38,541 --> 00:29:42,833 అది నీకే చాలా చాలా మంచిది, ప్రస్తుతం అయినట్లు. 337 00:29:44,083 --> 00:29:45,625 ఎందుకంటే నన్ను నమ్ము, 338 00:29:46,750 --> 00:29:50,208 ఏదైతే జరిగిందో, అది బయటపడుతుంది. 339 00:29:51,625 --> 00:29:54,833 ఎప్పుడూ బయటపడుతుంది. ఎప్పుడూ. 340 00:30:00,083 --> 00:30:01,083 సరే. 341 00:30:04,083 --> 00:30:05,333 సరే, రెట్. 342 00:30:07,458 --> 00:30:08,958 సరే, చూడండి. 343 00:30:12,666 --> 00:30:16,166 ట్రెవర్, నేను పార్కింగ్ స్థలంలో గొడవకు దిగాం. 344 00:30:17,625 --> 00:30:21,541 తను తాగి, వాగుతున్నాడు. నేను వాడి ముక్కుపై ఒక్కటిచ్చాను, అంతే. 345 00:30:21,625 --> 00:30:25,500 తిరిగి బార్‌లోకి వెళ్తుండగా, తను తేరుకొని, నా మీద అరిచాడు. 346 00:30:28,083 --> 00:30:29,791 జరిగింది అంతే. 347 00:30:32,708 --> 00:30:35,125 ఆ విషయాన్ని నాకు వెంటనే ఎందుకు చెప్పలేదు? 348 00:30:36,083 --> 00:30:39,208 ఎందుకంటే మొదటినుంచి ల్యూక్ దీని గురించి పట్టుదలతో ఉన్నాడు. 349 00:30:39,333 --> 00:30:43,250 తను మా ఇంటికొచ్చి, మా కంచె పైకి దూసుకురావడం గురించి మీకు చెప్పాడా? 350 00:30:43,416 --> 00:30:45,000 నేను మీకు చెప్పి ఉండాల్సింది. 351 00:30:53,125 --> 00:30:54,291 రాయల్ వచ్చాడు. 352 00:30:55,375 --> 00:30:56,750 అతన్ని బయట వేచి ఉండమనండి. 353 00:31:03,666 --> 00:31:06,291 ఇంకెవరైనా ఈ గొడవను చూసారా? 354 00:31:08,083 --> 00:31:10,291 మీతో పాటు లాట్‌లో ఇంకా ఎవరైనా ఉన్నారా? 355 00:31:14,916 --> 00:31:15,958 లేరు. 356 00:31:17,791 --> 00:31:19,541 లేరు, నేను ట్రెవ్ మాత్రమే ఉన్నాం. 357 00:31:27,041 --> 00:31:29,208 ఇక్కడే ఉండండి. జాయ్ రెట్‌ను తీసుకొస్తోంది 358 00:31:54,583 --> 00:31:56,750 బందీ విడుదల ఫారం అబాట్, రెట్ 359 00:32:12,708 --> 00:32:14,250 -హాయ్, రాయల్. -జాయ్. 360 00:32:14,916 --> 00:32:16,041 ఇక తను మీవాడే. 361 00:32:16,625 --> 00:32:17,791 అదృష్టవంతుడిని. 362 00:32:18,708 --> 00:32:19,666 పద వెళ్దాం. 363 00:32:32,708 --> 00:32:34,750 నీకు ఒకటి చెప్పాలి. 364 00:32:36,250 --> 00:32:38,333 ఐతే అది మనసులో పెట్టుకో. 365 00:32:40,416 --> 00:32:41,416 సరే. 366 00:32:45,250 --> 00:32:51,041 నా చిన్నప్పుడే నా తల్లిదండ్రులు పోయారని నీకు, మిగతా అందరికి ఎప్పుడూ చెప్పాను. 367 00:32:54,166 --> 00:32:55,791 అందులో కొంతే నిజం ఉంది. 368 00:32:56,625 --> 00:32:59,500 మా నాన్న చనిపోయాడు. కానీ మా అమ్మ చనిపోలేదు. 369 00:33:01,500 --> 00:33:06,166 మా నాన్న పోయాక, నేను చాలా కలత చెందాను. 370 00:33:09,166 --> 00:33:12,000 నేను వదిలేసి పారిపోయాను. 371 00:33:13,625 --> 00:33:15,333 నేను ఎప్పుడూ తిరిగి వెళ్ళలేదు. 372 00:33:18,166 --> 00:33:20,041 మా అమ్మను మళ్ళీ చూడలేదు. 373 00:33:22,625 --> 00:33:23,958 నా సోదరిని. 374 00:33:27,333 --> 00:33:28,875 తెలుసా, నాకో సోదరి ఉండేది. 375 00:33:31,833 --> 00:33:33,125 చెల్లెలు. 376 00:33:39,500 --> 00:33:41,458 వాళ్లిద్దరినీ మళ్లీ చూడలేదు. 377 00:35:06,875 --> 00:35:09,208 సరే, అదీ నా కథ. 378 00:35:10,166 --> 00:35:11,541 నీది ఏంటి? 379 00:35:11,625 --> 00:35:13,208 షెరీఫ్‌కై ఎందుకు పోటీపడుతున్నా. 380 00:35:14,083 --> 00:35:18,000 మీరు బర్ట్‌కు మద్దతిచ్చారని తెలుసు, నాకూ మద్దతిస్తారని ఆశిస్తున్నాను 381 00:35:26,916 --> 00:35:30,791 గతవారం, నా కింద పనిచేసే ఒకతను 382 00:35:31,250 --> 00:35:36,916 పర్వతానికి పావు మైలు దూరంలో ఉన్న నా భూమికి దక్షిణం వైపు వెళ్ళాడు. 383 00:35:38,458 --> 00:35:42,875 అక్కడ చుట్టుపక్కల ఈ గుహలు ఉన్నాయి. 384 00:35:43,833 --> 00:35:46,791 సరే, అతను అక్కడ ఉన్నప్పుడు 385 00:35:47,625 --> 00:35:50,250 అతనికి ఒక విచిత్రమైన శబ్దం వినబడింది. 386 00:35:51,666 --> 00:35:53,208 జంతువు నుండి వచ్చిన దానిలాగా. 387 00:35:55,083 --> 00:35:56,791 దాంతో, దానిని చూడాలని వెళితే, 388 00:35:58,458 --> 00:36:00,583 తనకు ఈ గర్జన వినబడింది. 389 00:36:06,000 --> 00:36:09,833 అది ఈ గుహలలో ఒకదాని నుండి వస్తోంది. 390 00:36:12,750 --> 00:36:15,583 దాంతో, తన టార్చ్‌ బయటికి తీసి, లోపలికి వెళ్తాడు. 391 00:36:16,750 --> 00:36:21,250 తన లైటును ఇంకా లోపలికి వేసి చూస్తే, 392 00:36:22,833 --> 00:36:24,375 తనకు ఏం కనిపించిందంటే... 393 00:36:25,458 --> 00:36:26,375 ఏం కనిపించింది? 394 00:36:27,416 --> 00:36:28,791 మాస్టోడాన్. 395 00:36:30,000 --> 00:36:34,375 ప్రాథమికంగా, ఓ ప్రాచీన ఏనుగు. 396 00:36:35,833 --> 00:36:40,875 ప్లియోసీన్ చివరిలో అవి అంతరించిపోయే వరకు ఈ ప్రాంతంలో నివసించాయి 397 00:36:41,041 --> 00:36:43,333 ప్లీస్టోసీన్ ముగింపులో. 398 00:36:43,416 --> 00:36:45,291 అవి యుగాలు. 399 00:36:45,916 --> 00:36:49,875 అలాంటి ఒకటి కనబడటం ఇది మొదటిసారేం కాదు. 400 00:36:49,958 --> 00:36:52,458 ఉన్ని వర్తకులకు అవి ఎప్పుడూ కనబడేవి. 401 00:36:52,541 --> 00:36:55,625 వేటగాళ్ళు ఇంకా ఇండియన్‌లకు 402 00:36:56,000 --> 00:36:59,625 టన్నుల కొద్దీ కథలు, చూసిన దృష్టాంతాలు ఉన్నాయి. 403 00:37:02,541 --> 00:37:06,958 కాబట్టి, మీరు షెరీఫ్ అయితే... 404 00:37:09,416 --> 00:37:12,125 ఆ విషయంగా ఏం చేయబోతున్నారు? 405 00:37:43,000 --> 00:37:48,958 అయితే, మనం మళ్ళీ మొదలుపెట్టగలమా అని ఆలోచిస్తున్నాను. 406 00:37:51,666 --> 00:37:54,583 ఖచ్చితంగా. నాకూ అది ఇష్టమే. 407 00:37:57,041 --> 00:38:00,250 తెలుసా, మొన్న గిడ్డంగి వద్ద 408 00:38:00,333 --> 00:38:04,583 నీకు తొమ్మిదేళ్ళ ముందటి విషయాలేం గుర్తులేవని చెప్పావు. 409 00:38:05,208 --> 00:38:06,333 ఎందుకు? 410 00:38:07,000 --> 00:38:09,791 నా చిన్నప్పుడు ఓ ప్రమాదానికి లోనయ్యాను. 411 00:38:10,458 --> 00:38:15,208 జాక్సన్‌లోని హాస్పిటల్‌లో నాకు స్పృహ వచ్చింది. నా పేరు తప్ప ఏం గుర్తులేదు. 412 00:38:19,541 --> 00:38:21,416 నన్నెందుకు ఆ గుంతలోకి నెట్టావు? 413 00:38:24,083 --> 00:38:25,875 బహుశా నేను... 414 00:38:28,041 --> 00:38:30,666 ఏం జరుగుతుందో చూడాలనుకున్నానేమో. 415 00:38:42,916 --> 00:38:44,416 నన్ను క్షమించండి, రాయల్. 416 00:38:47,666 --> 00:38:51,250 మీరు తిరిగి వచ్చినందుకు నాకు సంతోషంగా ఉంది. నిజంగా. 417 00:38:56,083 --> 00:38:58,458 నీవు నాకొక మాట ఇవ్వాలి. 418 00:38:59,750 --> 00:39:03,416 దీని గురించి నీవు ఎవరికీ ఏమీ చెప్పవు అని. 419 00:39:04,250 --> 00:39:06,375 అంటే, ఆ గుంత, ఆ విషయమంతా. 420 00:39:08,000 --> 00:39:12,583 నా కుటుంబానికి దూరంగా ఉంటావని మాటివ్వు. వాళ్ళకు దీని గురించి ఏమీ తెలియదు. 421 00:39:13,750 --> 00:39:16,833 నీవు అలా చేయగలిగితే, నీవు ఇక్కడ ఉండొచ్చు. 422 00:39:20,125 --> 00:39:23,041 నాకది నచ్చింది. నేను మాటిస్తాను. 423 00:39:24,458 --> 00:39:26,458 కానీ నాకు అంత కంటే ఎక్కువ కావాలి. 424 00:39:27,708 --> 00:39:30,041 మీకు అక్కడేం జరిగిందో నేను తెలుసుకోవాలి. 425 00:39:30,125 --> 00:39:31,458 నేను చెప్పేది విను, సరేనా? 426 00:39:31,875 --> 00:39:33,708 ఎందుకంటే ఇదే నిజం. 427 00:39:33,791 --> 00:39:36,583 ఇది గుచ్చి చూడాల్సిన, పరీక్షించాల్సిన విషయం కాదు... 428 00:39:36,666 --> 00:39:38,166 ఎందుకు కాదు? 429 00:39:41,250 --> 00:39:42,458 మీరు ఎక్కడికి వెళ్లారు? 430 00:39:43,750 --> 00:39:45,000 మీరు ఏం చూసారు? 431 00:39:45,083 --> 00:39:46,416 నేను ఈ ప్రదేశాన్ని చూసాను. 432 00:39:46,500 --> 00:39:47,416 ఇంకా? 433 00:39:47,500 --> 00:39:49,041 -అది వేరేగా ఉండింది. -ఎలా? 434 00:39:54,458 --> 00:39:55,541 మరొక కాలం. 435 00:39:58,375 --> 00:39:59,458 అంటే ఏంటి అర్థం? 436 00:40:06,375 --> 00:40:07,708 అది గత కాలం. 437 00:40:12,125 --> 00:40:13,541 లేదా భవిష్యత్తు. 438 00:40:15,041 --> 00:40:16,958 వామ్మో. 439 00:40:18,125 --> 00:40:20,041 అబ్బో, రాయల్. 440 00:40:21,750 --> 00:40:24,458 మీరు కాలం గుండా ప్రయాణించారా? 441 00:40:27,250 --> 00:40:28,541 నేను కనబడ్డానా మీకు? 442 00:40:38,333 --> 00:40:42,625 నీవు చూసిన దాని గురించి మాట్లాడకుంటే, నీవు ఉండొచ్చు. 443 00:40:44,375 --> 00:40:47,541 మనం దానంతటి గురించి మాట్లాడుకుంటూనే ఉంటాం. 444 00:40:48,625 --> 00:40:50,208 నీకు మాటిస్తున్నాను. 445 00:40:53,416 --> 00:40:54,583 సరే, రాయల్. 446 00:40:55,166 --> 00:40:56,125 సరే. 447 00:41:07,291 --> 00:41:08,583 మాస్టోడాన్. 448 00:41:20,333 --> 00:41:21,541 ఏమైనా జరిగిందా? 449 00:41:26,083 --> 00:41:27,041 లేదు. 450 00:41:32,583 --> 00:41:33,583 ఏమిటి... 451 00:41:38,958 --> 00:41:41,000 ఓ ప్రభూ నీవు మాకు కనబడు 452 00:41:42,666 --> 00:41:44,333 వాకింగ్‌కు వెళ్తున్నా, బామ్మా. 453 00:41:49,166 --> 00:41:51,000 ఫ్రాంక్ విషయంలో ఎలా ఉండింది? 454 00:41:51,250 --> 00:41:53,125 పర్వాలేదు. విచిత్రంగా ఉండింది. 455 00:41:53,333 --> 00:41:54,875 అవును. ఇక్కడ కూడా. 456 00:41:55,000 --> 00:41:57,666 మీరది నమ్మరు. మాకు కాల్స్ వస్తూనే ఉన్నాయి 457 00:41:57,750 --> 00:41:59,916 జనం పర్వతం అదృశ్యమవడం చూసారనే దానిపై. 458 00:42:00,250 --> 00:42:01,166 ఏమిటి ఏది? 459 00:42:01,250 --> 00:42:02,208 జాయ్! 460 00:42:03,041 --> 00:42:04,458 మనం మాట్లాడాలి. 461 00:42:11,625 --> 00:42:13,166 ఆ కొక్కెంపై ఎవరి రక్తం ఉంది? 462 00:42:13,291 --> 00:42:15,416 -మేం ఇంకా వేచి ఉన్నాం... -చెత్త. 463 00:42:15,500 --> 00:42:18,000 అది రెట్‌ రక్తమని నాకు తెలుసు. మీకు కూడా. 464 00:42:50,625 --> 00:42:53,166 నాకు ట్రెవర్ కనబడ్డాడు. పర్వతం మీద. 465 00:42:53,875 --> 00:42:55,833 రోడ్డు మీద. తను చనిపోయాడనుకుంటా. 466 00:43:02,083 --> 00:43:03,708 తనను దేని కోసం అరెస్ట్ చేయాలి? 467 00:43:04,333 --> 00:43:07,083 మేం దర్యాప్తు చేస్తున్నాం, ఈ కొక్కెం... 468 00:43:10,791 --> 00:43:13,000 ఛ, ఇది రెట్ రక్తమే! 469 00:43:16,583 --> 00:43:18,250 జాయ్, నేను రాయల్‌ను. 470 00:43:19,416 --> 00:43:21,625 అమీ వాకింగ్‌కని వెళితే ట్రెవర్ కనబడ్డాడు. 471 00:43:22,875 --> 00:43:23,916 తను చనిపోయాడు. 472 00:43:25,708 --> 00:43:26,708 ఏంటి? 473 00:45:38,541 --> 00:45:40,541 సబ్‌టైటిల్ అనువాద కర్త ఎన్. రాజశేఖర్ రావు 474 00:45:40,625 --> 00:45:42,625 క్రియేటివ్ సూపర్‌వైజర్ సమత