1 00:00:43,500 --> 00:00:46,416 దయచేసి, మీరు నా గేటు గుండా వెళ్లలేదని చెప్పండి. 2 00:00:46,500 --> 00:00:49,041 ఏం జరుగుతుందో విన్నాను, మీకు మతి తప్పింది. 3 00:00:49,166 --> 00:00:51,000 చూడు, బిల్లీ, మురికిగా ఉన్నావు. 4 00:00:51,083 --> 00:00:52,625 -ఆగండి... -ఇక రండి. 5 00:00:52,708 --> 00:00:53,916 రాత్రయింది, తాగి ఉన్నారు. 6 00:00:54,000 --> 00:00:57,416 ఇంకేదన్నా చెత్త పని చేసేలోపు ఇంటికెళ్ళి, మీ అన్నకై ఎదురుచూడండి. 7 00:00:57,500 --> 00:00:59,458 -రెట్, పెర్రీ ఎక్కడ? -ఇక చాలు! 8 00:00:59,541 --> 00:01:02,291 ఇంటికెళ్లి స్థిమితపడండి. క్షమాపణ కూడా చెప్పలేదు. 9 00:01:02,375 --> 00:01:04,333 -క్షమించండి, మిసెస్ అబాట్. -ధన్యవాదాలు. 10 00:01:04,375 --> 00:01:06,500 చూడు, ల్యూక్, మీ అన్నను అనుసరించు, 11 00:01:06,625 --> 00:01:09,541 తరువాత మాట్లాడదాం, సరేనా? శుభరాత్రి, దేవుడు దీవించనీ. 12 00:01:25,708 --> 00:01:28,041 సరే, మీ నాన్న ఎక్కడ? 13 00:01:42,958 --> 00:01:47,208 ఔటర్ రేంజ్ 14 00:03:35,416 --> 00:03:36,916 నేనెళ్ళి షర్ట్ వేసుకొస్తాను. 15 00:04:00,666 --> 00:04:02,208 నీ కాలుకు ఏం అయింది? 16 00:04:02,291 --> 00:04:03,708 దాని గురించి చింతించకు. 17 00:04:03,791 --> 00:04:05,625 -నీకు రక్తం కారుతోంది. -బాగున్నాను. 18 00:04:07,333 --> 00:04:09,291 సరే, నాన్న, శవం ఎక్కడుంది? 19 00:04:09,375 --> 00:04:11,958 నాకు చెప్పొద్దు. నాకు తెలుసుకోవాలని లేదు. 20 00:04:12,041 --> 00:04:14,250 జరగరానిది జరిగితే, నా మీద కూడా పడుతుంది. 21 00:04:14,333 --> 00:04:16,708 అంత వరకు వస్తే, ఆ నింద నేను తీసుకుంటాను. 22 00:04:16,750 --> 00:04:18,125 పెర్రి, ఆపు. 23 00:04:18,250 --> 00:04:19,750 మనమంతా ఇందులో ఉన్నాము. 24 00:04:24,208 --> 00:04:25,583 సరే, రాయల్, చూడు, 25 00:04:26,708 --> 00:04:30,166 మేం తెలుసుకోవాలని నీవు అనుకునేదే మాకు చెప్పు. 26 00:04:33,666 --> 00:04:37,333 అది పోయింది. శవం పోయింది, తెలుసుకోవలసింది అంతే. 27 00:04:37,416 --> 00:04:39,208 -మన పొలంలో పాతేసావా? -పోయింది. 28 00:04:42,125 --> 00:04:43,166 అయితే, తర్వాత ఏంటి? 29 00:04:43,250 --> 00:04:45,208 -పని, తరువాత అదే. -నాన్న... 30 00:04:45,291 --> 00:04:48,375 -ఎప్పటిలాగే వ్యాపారం. -ఇదసలు జరగనట్లే ప్రవర్తించాలా? 31 00:04:48,458 --> 00:04:50,708 చేయాల్సింది ఇంకేం ఉందో చెప్తావా? 32 00:04:50,791 --> 00:04:52,916 మొదటిది, మన పొలంలో ఆమె ఉంది. 33 00:04:53,000 --> 00:04:55,166 ఆమెనా? ఎవరు ఆమె, రాయల్? 34 00:04:55,250 --> 00:04:58,041 పడమర పొలంలో ఒక అమ్మాయి క్యాంప్ చేస్తోంది. 35 00:04:58,125 --> 00:04:59,583 -ఎప్పటి నుండి? -ఈ మధ్యే. 36 00:04:59,666 --> 00:05:02,333 -పోయిన వారం నుండి. -దేవుడా! ఆమె చూసుంటే... 37 00:05:02,416 --> 00:05:03,916 -తను చూడలేదు. -నీకెలా తెలుసు? 38 00:05:04,000 --> 00:05:05,458 మీరంతా నన్ను నమ్మాలి. 39 00:05:05,541 --> 00:05:07,583 -తను ఇంకా అక్కడే ఉందా? -నేను వెతుకుతా. 40 00:05:07,666 --> 00:05:09,833 వెంటనే ఆమెను పొలం నుండి పంపేయ్. 41 00:05:09,916 --> 00:05:13,458 ఆపండి, తను ఏమైనా చూసిందేమో మనం తెలుసుకోవాలి, ఆమెతో మాట్లాడి... 42 00:05:13,541 --> 00:05:15,541 నేనామెను వెతుకుతాను. కనుక్కుంటాను. 43 00:05:15,625 --> 00:05:17,125 ఈపాటికే చేసుండాల్సింది. 44 00:05:17,208 --> 00:05:18,625 ఇంకా ఏమైనా జాడలున్నాయా? 45 00:05:18,708 --> 00:05:20,583 -ఎలాంటివి? -నీ చొక్కా లాంటివి. 46 00:05:20,666 --> 00:05:23,166 నా చొక్కా ఎక్కడుందో తెలియదని చెప్పానుగా! 47 00:05:23,250 --> 00:05:25,333 -ఖచ్చితంగానా? -ఏంటి నీ ఉద్దేశ్యం? 48 00:05:25,416 --> 00:05:26,916 మీ నాన్నతో అలా మాట్లాడొద్దు. 49 00:05:27,000 --> 00:05:31,083 ఈ విషయంలో అందరినీ కలిసికట్టుగా ఉండమని చెబుతుంటే, మనం ఒకే మాటపై ఉండాలి. 50 00:05:31,166 --> 00:05:32,875 దేని గురించి మాట్లాడుతున్నారు? 51 00:05:35,291 --> 00:05:36,833 మీ కాలికి రక్తం కారుతోంది. 52 00:05:39,291 --> 00:05:42,583 -బానే ఉన్నాను, తల్లీ. -తాత కాలికి ఎందుకు రక్తం కారుతోంది? 53 00:05:43,958 --> 00:05:46,000 అమీ, ఓ నిమిషం పక్కకు వెళ్తావా? 54 00:05:46,083 --> 00:05:47,125 చూడు, బంగారం... 55 00:05:47,208 --> 00:05:49,875 నేను బడికి వెళ్లే ముందు అల్పాహారం తినాలి. 56 00:05:58,291 --> 00:05:59,375 దేవుడా. 57 00:06:02,666 --> 00:06:03,833 అది ల్యూకా, బిల్లీనా? 58 00:06:06,083 --> 00:06:07,041 నిన్ను కాల్చింది. 59 00:06:10,625 --> 00:06:11,583 ల్యూక్. 60 00:06:14,666 --> 00:06:16,750 కానీ తను నిన్ను చూడలేదని చెప్తున్నావా? 61 00:06:16,833 --> 00:06:18,500 తెలియదు. అదృష్టం బాగుంది. 62 00:06:19,541 --> 00:06:21,125 చీకట్లో కాల్చాడు. 63 00:06:27,541 --> 00:06:29,916 ఈ విషయంలో మనం క్షమించబడతాము అంటావా? 64 00:06:31,791 --> 00:06:33,375 తెలుసుకోడానికి సరిచేస్తున్నా. 65 00:06:39,375 --> 00:06:41,416 షెరీఫ్‌గా జాయ్ కౌంటీని ఎన్నుకోండి అమెలియా కౌంటీ 66 00:06:41,500 --> 00:06:43,125 రోజ్, బంగారం అల్పాహారం తిను. 67 00:06:43,291 --> 00:06:44,916 ఎవరు నీకు కాల్ చేసేది? 68 00:06:45,000 --> 00:06:47,541 ట్రెవర్‌ను చూసామా అని ల్యూక్ అడుగుతున్నాడు. 69 00:06:49,666 --> 00:06:51,458 నా సెల్ ఇచ్చుండాల్సింది కాదు. 70 00:07:04,083 --> 00:07:05,125 శభాష్, ఫ్రెడ్! 71 00:07:05,208 --> 00:07:06,416 క్లీన్ కట్ బార్బర్ షాప్ 72 00:07:12,500 --> 00:07:14,041 అబ్బా, వేడిగా ఉంది. 73 00:07:28,833 --> 00:07:29,666 షెరీఫ్ 74 00:07:29,750 --> 00:07:31,125 హే, రెట్, ఎలా ఉన్నావు? 75 00:07:31,208 --> 00:07:32,333 షెరీఫ్ జాయ్. 76 00:07:38,166 --> 00:07:39,000 టి 77 00:07:39,500 --> 00:07:41,541 ఛ. ఇటు రా. 78 00:07:45,750 --> 00:07:46,833 ఇదొక కొక్కెం. 79 00:07:47,000 --> 00:07:51,125 అది ట్రెవర్‌ది. మేం తనను చూసిన చివరి రాత్రి రోడ్‌హౌస్ వెనుక దొరికింది. 80 00:07:51,208 --> 00:07:53,625 -సరే. అది ఎప్పుడు? -ఆదివారం. 81 00:07:55,708 --> 00:07:57,583 దీనితో నన్నేం చేయమంటావు? 82 00:07:57,666 --> 00:08:01,458 దర్యాప్తు చేయండి. చూడండి, అక్కడే రక్తం ఉంది. 83 00:08:01,625 --> 00:08:04,083 అది ఏదైనా కావచ్చని నీకు బాగా తెలుసు. 84 00:08:04,166 --> 00:08:06,750 -షెరీఫ్‌గా, నేను చేయలేను... -తాత్కాలిక షెరీఫ్. 85 00:08:07,291 --> 00:08:10,333 క్షమించాలి బర్ట్ చనిపోయాక, అది మీ అధికారిక హోదా కదా? 86 00:08:10,791 --> 00:08:13,750 అవును. విషయమేమిటంటే, దీన్ని ఆధారంగా ఒప్పుకోలేను ల్యూక్. 87 00:08:13,833 --> 00:08:15,333 నీవు దాన్ని ఇప్పుడే ఇచ్చావు. 88 00:08:16,000 --> 00:08:17,916 మీకు ఆందోళనగా ఉందని తెలుసు, 89 00:08:18,000 --> 00:08:21,791 కానీ ట్రెవ్ ఒకట్రెండు రోజులు కనబడకుండా పోవడం ఇది మొదటిసారి కాదు కదా? 90 00:08:22,458 --> 00:08:24,875 నన్ను నమ్మండి, మేం దాని మీద దృష్టి పెడతాం. 91 00:08:30,791 --> 00:08:34,041 షెరీఫ్ కొరకు మీరు ట్రూడి కోల్‌తో పోటీ పడుతున్నారని విన్నాను. 92 00:08:34,750 --> 00:08:36,666 తను నాతో పోటీ పడుతున్నాడు అంటాను. 93 00:08:36,750 --> 00:08:38,833 తనకు ల్యాండర్‌‌లో అభిమానులున్నారు. 94 00:08:39,250 --> 00:08:40,583 మంచి పోటీ అవుతుంది. 95 00:08:42,208 --> 00:08:43,166 ఎన్నిక ఎప్పుడు? 96 00:08:43,250 --> 00:08:44,416 ఇరవైఎనిమిది రోజులు. 97 00:08:50,125 --> 00:08:51,958 ఏనాడూ ఇండియన్ షెరీఫ్‌గా ఉండలేదు. 98 00:08:52,041 --> 00:08:53,333 లేదా ఒక గే వ్యక్తి. 99 00:08:55,666 --> 00:08:59,833 ఇదే సరైన సమయం. మేమెలా సాయపడగలమో చెప్పొచ్చు కదా. 100 00:09:01,041 --> 00:09:04,458 ఈ ట్రెవర్ విషయంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నందుకు క్షమించండి. 101 00:09:05,083 --> 00:09:08,333 మాకు తన విషయంలో చాలా ఆందోళగా ఉంది, అంతే. 102 00:09:10,875 --> 00:09:12,041 నేను ఒకటి చెప్తాను. 103 00:09:12,125 --> 00:09:16,291 దీన్ని ఆఫీసుకు తీసుకెళతాను. దీన్ని నాతో తీసుకెళితే పర్వాలేదు కదా? 104 00:09:16,375 --> 00:09:18,291 పర్వాలేదు. అది మీదే. 105 00:09:36,208 --> 00:09:38,208 షెరీఫ్‌గా జాయ్ హాక్‌ను ఎన్నుకోండి 106 00:09:49,458 --> 00:09:52,416 కమ్యూనిటీ బ్యాంక్ 107 00:10:04,083 --> 00:10:07,416 బైసన్ వ్యాలీ బ్యాంక్ ఆఫ్ వయోమింగ్ 108 00:10:20,125 --> 00:10:21,250 హాయ్. 109 00:10:22,333 --> 00:10:23,375 హాయ్. 110 00:10:23,958 --> 00:10:26,791 మనం ఇంకెక్కడైనా మాట్లాడుకునే అవకాశముందా? 111 00:10:27,375 --> 00:10:30,375 నాకు తెలియదు. మరో గంట వరకు నాకు విరామం లేదు. 112 00:10:31,458 --> 00:10:33,583 -సరే. -ఏంటి సరే? 113 00:10:35,041 --> 00:10:36,166 నేను వేచి ఉంటాను. 114 00:10:37,458 --> 00:10:39,000 ఇక్కడ, బ్యాంకులోనా? 115 00:10:39,083 --> 00:10:40,750 అవును, లేదా ఎక్కడైనా. 116 00:10:40,833 --> 00:10:43,166 వీధి చివర రెస్టారెంట్ దగ్గర కలువు. 117 00:10:43,875 --> 00:10:44,833 సరే. 118 00:10:49,916 --> 00:10:53,208 అదే జరిగింది, మా నాన్న రోడియో గెలవడం చూసే వరకు. 119 00:10:55,166 --> 00:10:58,750 అప్పటినుండి నాకు తెలుసు. ఎద్దుస్వారీ చేయడం తప్ప ఏం చేయాలనుకోలేదు. 120 00:10:58,833 --> 00:11:00,416 అది సరే కానీ, అభినందనలు. 121 00:11:00,500 --> 00:11:01,625 దేనికి? 122 00:11:01,708 --> 00:11:03,125 ముందుకు వెళ్ళినందుకు. 123 00:11:04,166 --> 00:11:07,333 నీ పై స్థానంలో ఉన్న అతనిని డ్రగ్స్ తీసుకున్నాడని తీసేసారు. 124 00:11:07,416 --> 00:11:08,666 పై వారం స్వారీ చేస్తావు. 125 00:11:11,875 --> 00:11:13,583 ఏంటీ? నిజం చెబుతున్నావా? 126 00:11:13,666 --> 00:11:16,041 వేరే గ్రహం మీదికి వెళ్ళావా ఏంటి? 127 00:11:17,958 --> 00:11:18,791 లేదు. 128 00:11:21,083 --> 00:11:22,666 చాలా జరుగుతున్నాయి. 129 00:11:29,375 --> 00:11:31,583 హే, నాతో డిన్నర్ చేస్తావా? 130 00:11:33,875 --> 00:11:36,416 అంటే, ఈ రోజని కాదు, ఎప్పుడైనా. 131 00:11:36,500 --> 00:11:40,541 -లేదా నీవు ఈ రోజే అంటే ఈ రోజే... -రెట్, బయటికి రమ్మని అడుగుతున్నావా? 132 00:11:41,000 --> 00:11:42,708 -ఇప్పుడు స్పానిష్ మాట్లాడావా? -హా. 133 00:12:00,166 --> 00:12:04,416 నాకది అస్సలు అర్థం కాలేదు, కానీ రేపు అయితే ఎలా ఉంటుంది? 134 00:12:05,375 --> 00:12:07,416 సరే, రేపు అయితే పర్వాలేదు. 135 00:12:09,666 --> 00:12:11,916 నీవు మాట్లాడాలనుకున్నది అదేనా? 136 00:12:12,416 --> 00:12:13,833 కాదు, అది వేరే విషయం. 137 00:12:14,791 --> 00:12:18,041 మొన్నరాత్రి, ట్రెవర్‌కు చేసినదాని గురించి అంత గర్వపడటం లేదు. 138 00:12:18,125 --> 00:12:20,375 నీ ఉద్దేశ్యం, ఆ గొడవనా? అది పర్వాలేదు. 139 00:12:20,791 --> 00:12:22,750 ఎలాగూ అతడిని అంతగా ఇష్టపడలేదు. 140 00:12:22,833 --> 00:12:24,583 కాదు, అది కేవలం... 141 00:12:24,666 --> 00:12:30,250 నీకు టిల్లర్‌‌సన్స్ గురించి తెలుసు. ఏమీ అనుకోనంటే, దాన్ని దాచిపెడతావా? 142 00:12:33,041 --> 00:12:34,125 తప్పకుండా. 143 00:12:34,208 --> 00:12:38,416 ఓ దేవుడా నిన్ను మాకు వెల్లడిచేయి 144 00:12:48,708 --> 00:12:49,750 హలో. 145 00:12:56,583 --> 00:12:58,958 హే. ఆరు వందల ఎకరాలా? 146 00:12:59,041 --> 00:13:02,041 టిల్లర్‌సన్స్ లాయర్‌కు రహస్యంగా పనిచేసేవాడు కాల్ చేసాడు. 147 00:13:02,125 --> 00:13:03,000 నాకు తెలుసు. 148 00:13:03,083 --> 00:13:05,166 కానీ ఆ విషయం ఇప్పటిదాకా చెప్పలేదే? 149 00:13:05,250 --> 00:13:07,541 చాలా జరుగుతున్నాయి, నీవు గమనించలేదేమో. 150 00:13:07,625 --> 00:13:08,958 అంతకంటే పెద్ద విషయముంది. 151 00:13:09,041 --> 00:13:12,125 మన పడమర పొలమే పెద్ద విషయం. 152 00:13:14,000 --> 00:13:16,625 -ఎక్కడికెళ్తున్నావు? -టాడ్ బార్నీని కలవడానికి. 153 00:13:18,625 --> 00:13:20,125 హే. హే. 154 00:13:20,208 --> 00:13:21,416 పెర్రీని తీసుకెళ్ళు. 155 00:13:21,500 --> 00:13:22,916 వద్దు, తనకు పని ఉంది. 156 00:13:23,000 --> 00:13:24,958 లేదు, తనకు కావలసింది తన తండ్రి. 157 00:13:25,041 --> 00:13:27,458 తను ఇది తట్టుకోగలడేమో తెలియడం లేదు, రాయల్. 158 00:13:27,958 --> 00:13:31,458 దయచేసి, తనకు సాయం చేయడానికి ప్రయత్నించు. తననిలా చూడలేకున్నా. 159 00:13:31,541 --> 00:13:32,833 -సరే అలాగే. -మంచిది. 160 00:13:39,250 --> 00:13:41,000 ప్రమాదవశాత్తూ జరిగింది. 161 00:13:42,166 --> 00:13:45,583 ఇద్దరూ తాగి ఉన్నారు, గొడవ పడ్డారు, మరీ ముందుకెళ్ళారు. 162 00:13:48,083 --> 00:13:49,791 అది ప్రమాదమే, అవునా? 163 00:13:54,333 --> 00:13:56,458 నేను ప్రమాదాలను నమ్మడం మానేసాను. 164 00:14:02,000 --> 00:14:03,791 నీవు మాట్లాడేది రెబెక్కా గురించా? 165 00:14:05,958 --> 00:14:08,083 విధి గురించి మాట్లాడుతున్నాను. 166 00:14:09,375 --> 00:14:11,791 -విధి? -అవును. 167 00:14:12,500 --> 00:14:13,833 దాని సంగతి ఏంటి? 168 00:14:14,875 --> 00:14:17,166 ప్రపంచం అలా పనిచేస్తుందని అనుకుంటున్నావా? 169 00:14:26,333 --> 00:14:28,583 ప్రపంచం ఎలా పనిచేస్తుందో నాకు తెలియదు. 170 00:14:31,166 --> 00:14:32,625 టాడ్ బర్నీ బర్నీ లా 171 00:14:34,250 --> 00:14:37,583 అయితే, ఇక్కడున్న ఇది మీ పొలం, హక్కులు 1878లో కేటాయించబడ్డాయి. 172 00:14:37,666 --> 00:14:41,458 ఇదేమో టిల్లర్‌సన్ పొలం, హక్కులు 1872లో కేటాయించబడ్డాయి. 173 00:14:41,541 --> 00:14:45,416 ఇప్పుడు, ఈ మోసగాళ్ళు మీరు వారి భూమిలో 600 ఎకరాలు ఆక్రమించారంటున్నారు. 174 00:14:45,500 --> 00:14:46,833 ఎందుకనేది ఇక్కడ ఉంది. 175 00:14:46,916 --> 00:14:50,625 కౌంటీ సరిహద్దులను పునర్నిర్మించినప్పుడు అన్ని రకాల సమస్యలను 176 00:14:50,708 --> 00:14:54,916 ఎదుర్కొంది, దాంతో ఇక్కడున్నది ఏంటంటే పాతకాలపు స్థలాకృతి సంబంధమైన పని. 177 00:14:55,000 --> 00:14:57,416 అది చూసావా? అది మీ పడమర పొలంలోని ఓ మూల, 178 00:14:57,500 --> 00:15:00,833 కానీ అది టిల్లర్‌సన్ భూమా లేదా ఎవరి భూమా చెప్పలేరు, 179 00:15:00,916 --> 00:15:02,291 అదంతా గందరగోళమైన విషయం. 180 00:15:02,375 --> 00:15:05,250 ఇక్కడ విషయమేమిటంటే, అది మీది కాదని కేసు పెట్టారు. 181 00:15:05,750 --> 00:15:08,458 పెట్టక? కౌంటీ మదింపుదారు వారి జేబులో ఉన్నాడు. 182 00:15:08,541 --> 00:15:09,916 ఖచ్చితంగా అవకాశం ఉంది. 183 00:15:10,791 --> 00:15:13,333 నా సలహా అడిగితే, ఆ భూమిని వాళ్ళకిచ్చేయండి. 184 00:15:13,416 --> 00:15:14,416 లేదు. 185 00:15:14,500 --> 00:15:17,541 అందమైన బయలు, కానీ పొలమంతా పోగొట్టుకునేంత విలువైనది కాదు. 186 00:15:17,625 --> 00:15:19,916 సరే, దీన్ని సూటిగా అర్థం చేసుకుంటా, టాడ్. 187 00:15:20,000 --> 00:15:22,916 నా సొంత లాయర్ సలహా ఈ విషయంలో చేతులకు గాజులు తొడుక్కొని 188 00:15:23,000 --> 00:15:25,458 నా సొంత ఆస్తిలో మైలు స్థలాన్ని అప్పచెప్పమనా? 189 00:15:25,541 --> 00:15:27,375 ఇది కేవలం భూమి కాదు, 190 00:15:27,458 --> 00:15:30,500 మా కుటుంబం మూడు తరాలుగా వ్యవసాయం చేసింది ఇక్కడే. 191 00:15:31,333 --> 00:15:33,625 మేం దాన్ని వదులుకోబోవడం లేదు. 192 00:15:33,708 --> 00:15:36,916 నేను చెప్పేదంతా ఏంటంటే, టిల్లర్‌సన్స్ ఓడిపోరు. 193 00:15:38,583 --> 00:15:40,791 దేనికైనా ఓ మొదలు ఉంటుంది, టాడ్. 194 00:15:46,333 --> 00:15:48,375 చూడండి ఆయన చెప్పేదాంట్లో విషయముంది. 195 00:15:48,458 --> 00:15:52,291 మనం వాళ్ళకు భూమి ఇస్తే, బహుశా ట్రెవర్ విషయంలో వారు వెనక్కి తగ్గొచ్చు. 196 00:15:52,375 --> 00:15:55,208 వారితో స్నేహంగా ఉండి మన వెనుక పడకుండా చేసుకోవచ్చు కదా? 197 00:15:55,291 --> 00:15:58,291 బాబూ, టిల్లర్‌సన్స్ గురించి చెబుతాను, సరేనా? 198 00:15:59,458 --> 00:16:02,166 నీ చిన్నప్పుడు, వేన్ టిల్లర్‌సన్‌ వద్ద 199 00:16:02,250 --> 00:16:06,208 ఓ పాలేరు ఉండేవాడు, తనను ఎద్దు గాయపరిచింది. పొట్టను మొత్తం గీరేసింది. 200 00:16:06,291 --> 00:16:10,208 అందరికీ అతడి పని అయిపోయిందని తెలుసు కానీ పశువు నుండి విడిపించలేకపోయారు. 201 00:16:10,291 --> 00:16:14,791 దాంతో, ఓ గంటకు వచ్చే అంబులన్స్‌తో వేన్‌కు రెండు అవకాశాలు ఉన్నాయి, 202 00:16:14,875 --> 00:16:18,958 ఎద్దును కాల్చి, ఓ విలువైన పశువును చంపి, ఆ వ్యక్తికి మంచి మరణం ఇవ్వడమా 203 00:16:19,041 --> 00:16:20,166 లేదా ఇవ్వకపోవడమా. 204 00:16:21,083 --> 00:16:22,708 వేన్ రెండోదాన్ని ఎంచుకున్నాడు. 205 00:16:22,791 --> 00:16:26,208 అందరినీ తిరిగి పనిలోకి పంపేసాడు, పాలేరు ఆఖరి శ్వాస 206 00:16:26,291 --> 00:16:28,666 విడిచేదాకా ఆ ఎద్దు అతన్ని లాగుతూ ఉంది. 207 00:16:29,916 --> 00:16:34,250 టిల్లర్‌సన్‌లతో స్నేహం చేయొద్దు. వాళ్ళను వీలైనంత దూరం పెట్టు. 208 00:17:10,500 --> 00:17:12,208 మీ కాలికి ఏమైనా అయిందా? 209 00:17:13,458 --> 00:17:18,208 లేదు, వయసురీత్యా వచ్చింది. మంచం మీది నుంచి దిగుతుంటే పట్టేసింది. 210 00:17:25,750 --> 00:17:27,583 మీరొచ్చారని ఆయనకు చెబుతాను. 211 00:17:34,458 --> 00:17:40,458 నా నుండి దాచడానికి ఎక్కడా లేదు 212 00:17:40,541 --> 00:17:45,708 నన్ను ఇంకో తలుపు మూసేలా చేయకు 213 00:17:45,791 --> 00:17:50,083 నేను ఇకపై బాధ పెట్టాలనుకోవడం లేదు 214 00:17:50,166 --> 00:17:55,166 నీకు ధైర్యం ఉంటే నా చేతుల్లో ఉండు 215 00:17:55,250 --> 00:17:59,666 లేదంటే నీవు అక్కడ ఉన్నావని ఊహించుకోవాలి 216 00:17:59,750 --> 00:18:02,625 నా నుండి దూరంగా వెళ్ళిపోవద్దు. 217 00:18:04,666 --> 00:18:09,916 నా దగ్గర ఏమీ లేదు, ఏమీ లేదు, ఏమీ లేనట్లే 218 00:18:11,500 --> 00:18:14,625 వయోమింగ్ విశ్వవిద్యాలయం అరుదైన భూ విభాగం - డా. నియా బింటు 219 00:18:14,708 --> 00:18:16,583 నా దగ్గర నువ్వు లేకుంటే 220 00:18:16,666 --> 00:18:18,916 సరే, రండి. 221 00:18:48,625 --> 00:18:50,208 రాయల్. 222 00:18:50,291 --> 00:18:52,583 వేన్. ఎలా... 223 00:18:52,666 --> 00:18:54,750 ల్యూక్, నాకు క్లామాటో తీసుకోస్తావా? 224 00:18:55,583 --> 00:18:57,666 రాయల్, ఏమైనా తీసుకుంటారా? క్లామాటో? 225 00:18:57,750 --> 00:18:59,250 ఐస్ టీ ఉందా? 226 00:19:01,375 --> 00:19:03,625 లేదా? తన లాంటిది తీసుకురా. ధన్యవాదాలు. 227 00:19:07,875 --> 00:19:09,500 ఇంకా ట్రెవ్ కోసం చూస్తున్నారా? 228 00:19:09,833 --> 00:19:13,166 ఆ పని ల్యూక్ చూస్తున్నాడు, తన హెల్‌బెండర్‌పై వెళ్ళుంటాడు 229 00:19:13,250 --> 00:19:16,166 లేదా ఎవరైనా అమ్మాయి ‌మంచంలో పడిపోయుంటాడు, వగైరా వగైరా. 230 00:19:16,250 --> 00:19:18,625 విషయానికి వద్దాం. రాయ్, నా భూమిలో ఉన్నావు. 231 00:19:18,708 --> 00:19:19,750 ఇక ఆపు. 232 00:19:19,833 --> 00:19:22,875 నేను నష్టపరిహారం అడగనందుకు నీవు సంతోషించాలి. 233 00:19:22,958 --> 00:19:25,916 నిజాయితీగా ఉందాం. నీవు తప్ప ఎవరూ దొంగిలించడం లేదు. 234 00:19:26,000 --> 00:19:30,500 ఇది వయోమింగ్, రాయ్, దానికి ఆ పేరు వచ్చినప్పటి నుంచే దొంగిలించబడుతోంది. 235 00:19:30,583 --> 00:19:31,791 ఎవరికైనా లంచమిచ్చావా? 236 00:19:31,875 --> 00:19:35,583 ఒక్కరే చట్టం ఉల్లంఘిస్తున్నారు, అది నేను కాదని రాష్ట్రం చెబుతోంది. 237 00:19:35,666 --> 00:19:36,625 మరి ఇప్పుడెందుకు? 238 00:19:36,708 --> 00:19:38,875 బహుశా నీకు దగ్గరవ్వాలనుకుంటున్నానేమో. 239 00:19:46,333 --> 00:19:48,916 బదులుగా నా దక్షిణ పొలంలో నీకు 200 ఎకరాలిస్తాను. 240 00:19:49,000 --> 00:19:50,458 పడమర. 241 00:19:51,583 --> 00:19:52,916 పడమరే ఎందుకు? 242 00:19:55,583 --> 00:19:57,458 ''పడమరే ఎందుకు?'' అవును. 243 00:20:04,875 --> 00:20:06,250 నీవు చెప్పు. 244 00:20:07,875 --> 00:20:11,791 80లలో ఓ సమయంలో నేను శృంగార కళలో పూర్తిగా లీనమయ్యాను. 245 00:20:12,291 --> 00:20:14,500 మూడు డజన్ల పెయింటింగ్‌లు కొనుంటాను. 246 00:20:14,583 --> 00:20:16,250 గర్విష్టుల గురించి మాట్లాడటం లేదు 247 00:20:16,333 --> 00:20:20,291 నేను ఆబ్రే బియర్డ్‌స్లే లేదా పాబ్లో పికాసో గురించి మాట్లాడటం లేదు, 248 00:20:20,375 --> 00:20:22,250 అసలైన విషయాలు మాట్లాడుతున్నాను, 249 00:20:22,333 --> 00:20:26,958 నిజాయితీగా వ్యవహరించేవి. నాన్ గోల్డిన్, బెట్టీ టాంప్‌కిన్స్, జార్జ్ కాండో. 250 00:20:29,708 --> 00:20:33,708 ఘాటైనది, భావోద్వేగపరమైనది ఏదో కావాలని అనుకున్నాను కాబట్టి అలా చేసాను. 251 00:20:34,458 --> 00:20:39,458 నా ఇల్లు నీ గడియారం వేగం పెరిగే ప్రదేశంగా కావాలనుకున్నాను. 252 00:20:42,500 --> 00:20:44,583 కానీ అది జరగలేదు. 253 00:20:46,916 --> 00:20:48,708 దాంతో నేను మరిన్ని కొన్నాను. 254 00:20:50,000 --> 00:20:53,000 ఇలా ఆలోచిస్తూనే ఉన్నా "నాకు సరైన పెయింటింగ్ దొరుకుతుందా, 255 00:20:53,083 --> 00:20:58,041 "నాకు సరైన ఫోటోగ్రాఫ్ దొరుకుతుందా," తెలుసా? 256 00:20:58,125 --> 00:20:59,958 చాలా త్వరలో, 257 00:21:00,041 --> 00:21:04,041 గోడలు మసితో నిండిపోయాయి. 258 00:21:04,833 --> 00:21:06,875 అది నిన్ను ఇబ్బంది పడేలా చేస్తుంది. 259 00:21:08,375 --> 00:21:12,708 అయినా అది పని చేయలేదు. 260 00:21:15,125 --> 00:21:16,625 నేనేమి తెలుసుకున్నానంటే 261 00:21:18,375 --> 00:21:20,375 నా గుండెను పరిగెత్తించేది 262 00:21:21,500 --> 00:21:23,291 నేను చూడలేనిది అని, 263 00:21:24,750 --> 00:21:26,416 నాకు తెలియనిది అని, 264 00:21:28,000 --> 00:21:30,625 నా నుండి దాయబడినది అని, 265 00:21:30,708 --> 00:21:32,833 నన్ను చూస్తూ ఉండేలా చేసినది అని. 266 00:21:36,666 --> 00:21:41,291 మేము వేటాడడానికే పుట్టాం. ఒక సరిహద్దు మరొకదాన్ని పుట్టిస్తుంది. 267 00:21:43,250 --> 00:21:45,750 నాకు మిగతా అన్నిటికంటే ఎక్కువ ఆకలిగా ఉంది. 268 00:21:55,083 --> 00:21:58,833 నాకు నీ పడమర పొలం కావాలి, ఎందుకంటే నీ పడమర పొలం కావాలి కాబట్టి. 269 00:22:02,958 --> 00:22:05,708 అలాంటి ఒక లోయకు ఇంత పెద్ద మొత్తం ఇస్తానంటున్నా... 270 00:22:05,791 --> 00:22:09,625 నాకు రెండో అత్యుత్తమమైనది ఇస్తానన్నా పట్టించుకోను, రాయ్! 271 00:22:09,708 --> 00:22:11,791 ఆ పడమర పొలం నాది కాబోతోంది, 272 00:22:11,875 --> 00:22:14,541 వయోమింగ్ ప్రభుత్వం కూడా అదే చెబుతోంది. 273 00:22:24,708 --> 00:22:27,666 అలా అయితే దాన్ని తేల్చమని లాయర్లకు చెబుతామనుకుంటా. 274 00:22:29,750 --> 00:22:32,208 నీకు ఆ భూమి ఎందుకు అంత ప్రత్యేకమైనది? 275 00:22:34,375 --> 00:22:36,333 అది కేవలం భావోద్వేగపరమైనదేమో. 276 00:22:37,083 --> 00:22:38,916 నీవెప్పుడూ మోసపూరితంగా ఉన్నావు, 277 00:22:41,041 --> 00:22:44,166 మనం కలసిన రోజు నుండి. 278 00:22:52,250 --> 00:22:54,791 నత్తగుల్లల రసానికి ధన్యవాదాలు, వేన్. 279 00:23:28,333 --> 00:23:31,333 నేను వాకింగ్‌కు వెళ్ళొచ్చా? నా పనులన్నీ చేసేసాను. 280 00:23:35,416 --> 00:23:36,583 సరే అలాగే. 281 00:23:38,166 --> 00:23:40,500 -కాలిబాట దాటి వెళ్లొద్దు. -సరే. 282 00:23:42,125 --> 00:23:43,625 డిన్నర్‌కు ముందు వచ్చేసేయ్! 283 00:24:19,833 --> 00:24:21,083 క్షమించాలి. 284 00:24:28,041 --> 00:24:29,416 ఇక్కడ ఎందుకు వచ్చారు? 285 00:24:30,833 --> 00:24:32,208 నాకు తెలియదు. 286 00:24:34,041 --> 00:24:36,750 కానీ నేను ఇక్కడ ఉండాలి అని తెలుసు. 287 00:24:38,000 --> 00:24:39,166 ఎందుకు? 288 00:24:44,875 --> 00:24:46,375 నీవు అది చూశావా? 289 00:24:53,125 --> 00:24:54,500 నేను... 290 00:24:55,291 --> 00:24:57,916 నేను దాన్ని ఏళ్ల తరబడి గీస్తూ ఉన్నాను, 291 00:24:58,000 --> 00:25:01,333 దాన్ని ఇప్పుడు ఇక్కడంతా చూస్తున్నాను. 292 00:25:03,375 --> 00:25:05,000 మా కుటుంబ బ్రాండులా ఉంది. 293 00:25:07,000 --> 00:25:08,458 నీది అబాట్ కుటుంబమా? 294 00:25:13,583 --> 00:25:15,416 -రాయల్... -ఆయన మీకు తెలుసా? 295 00:25:23,041 --> 00:25:27,500 ఆయన ఈ ఉదయం చాలా వింతగా ప్రవర్తించారు, ఆయనెప్పుడూ వింతగానే ఉన్నారనుకుంటా. 296 00:25:29,791 --> 00:25:30,875 ఈ రోజా? 297 00:25:32,791 --> 00:25:34,500 అవును, అల్పాహార సమయంలో. 298 00:25:35,416 --> 00:25:36,333 ఎందుకు? 299 00:25:39,708 --> 00:25:40,916 ఏం లేదు. నేను... 300 00:25:42,291 --> 00:25:44,083 అది వినడం నాకు ఆనందంగా ఉంది. 301 00:25:47,958 --> 00:25:49,666 నాకు మీ నెక్లెస్ నచ్చింది. 302 00:25:51,458 --> 00:25:52,583 ఇదా? 303 00:25:55,291 --> 00:25:56,541 నాకు, కూడా. 304 00:26:11,041 --> 00:26:13,875 ఏ 305 00:27:03,416 --> 00:27:05,083 యూరిపిడీస్ మోడరన్ క్వాంటం మెకానిక్స్ 306 00:27:53,083 --> 00:27:54,916 రెట్, నాకు అమీ ప్లేట్ అందివ్వు. 307 00:28:00,000 --> 00:28:02,333 తను కాలిబాట దాటి వెళ్ళిందనిపించడం లేదా? 308 00:28:02,416 --> 00:28:04,125 సరే, ధన్యవాదాలు. 309 00:28:08,875 --> 00:28:10,375 బంగాళదుంపలు? 310 00:28:12,125 --> 00:28:13,375 ధన్యవాదాలు. 311 00:28:14,958 --> 00:28:17,125 -రెట్, బ్రెడ్ ఇవ్వు, బంగారం. -సరే. 312 00:28:17,208 --> 00:28:18,333 నేను ప్రార్థన చేయనా? 313 00:28:22,583 --> 00:28:24,458 భోజనం వద్ద ప్రార్థన చేయాలనుంది. 314 00:28:31,708 --> 00:28:32,833 సరే అలాగే. 315 00:28:34,208 --> 00:28:35,208 ప్రియమైన దేవా, 316 00:28:37,000 --> 00:28:38,458 మేం ప్రార్థన చేస్తాం 317 00:28:42,125 --> 00:28:43,333 ట్రెవర్ కోసం, 318 00:28:46,708 --> 00:28:47,708 తన కుటుంబం కోసం, 319 00:28:51,208 --> 00:28:54,500 మా అబ్బాయిలు, మా కుటుంబం కోసం. 320 00:28:58,000 --> 00:29:01,333 మమ్మల్ని క్షమించమని మేము కోరుతున్నాము, 321 00:29:04,500 --> 00:29:05,708 నేను అనుకుంటున్నాను. 322 00:29:07,541 --> 00:29:11,375 మేం సమస్యలో ఉన్నందుకు, ఇక్కడ మాకు దారి చూపమని వేడుకొంటున్నాం. 323 00:29:13,708 --> 00:29:15,125 మేం నిస్పృహలో ఉన్నాం. 324 00:29:20,125 --> 00:29:21,958 ఈ వింత ప్రపంచాన్ని సృష్టించింది నీవే 325 00:29:24,375 --> 00:29:28,083 కాబట్టి నీ ఆలోచనేంటో అనేదాని గురించి నీవే మాకు ఏదైనా సూచన ఇవ్వగలవు, 326 00:29:28,166 --> 00:29:30,750 ఎందుకంటే నాకు నీ లీల అర్ధమయ్యి చావట్లేదు. 327 00:29:31,875 --> 00:29:36,291 నీకు దీనితో ఏ సంబంధం లేకపోవచ్చు లేదా నువ్వే లేకపోవచ్చు, ఎవరికి తెలుసు? 328 00:29:37,875 --> 00:29:43,375 నీకు, మాకు మధ్య పెద్ద దూరం ఉంది, ఒక ఖాళీ ఉంది, ఒక శూన్యం ఉంది. 329 00:29:43,458 --> 00:29:46,416 భారీ శూన్యం ఉంది. ఆ శూన్యాన్ని పూరించమని అడుగుతున్నాను. 330 00:29:46,500 --> 00:29:48,541 ఆ శూన్యాన్ని పూరించమని అడుగుతున్నాను. 331 00:29:48,625 --> 00:29:51,291 కిందికి వచ్చి నీ గురించి వివరించమని అడుగుతున్నా, 332 00:29:51,375 --> 00:29:53,583 ఎందుకంటే మీ ఈ ప్రపంచం కలిసి పోవడంలేదు, 333 00:29:53,666 --> 00:29:55,375 దానికై నిన్ను ద్వేషిస్తున్నాను, 334 00:29:55,458 --> 00:29:57,875 కనీసం నేను నిన్ను నమ్మాలని అనుకోవడం లేదు, 335 00:29:57,958 --> 00:29:59,875 కానీ నిన్ను చాలా ద్వేషిస్తున్నాను! 336 00:30:10,250 --> 00:30:11,250 ఆమెన్. 337 00:30:29,416 --> 00:30:30,958 ఏదైనా... 338 00:30:31,916 --> 00:30:34,166 -ఆలస్యమైనందుకు క్షమించండి. -ఎక్కడికెళ్ళావు? 339 00:30:34,250 --> 00:30:37,291 బయట వాకింగ్ చేశాను. ఒక హిప్పీ అమ్మాయిని కలిసాను. 340 00:30:37,375 --> 00:30:38,875 ఎవరిని కలిసావు? 341 00:30:38,958 --> 00:30:41,041 ఆటమ్ అనే అమ్మాయిని. తనకు నీవు తెలుసంట. 342 00:30:41,833 --> 00:30:45,166 తనకు దూరంగా ఉండు. ఇంకెప్పుడూ తనతో మాట్లాడొద్దు. 343 00:30:45,250 --> 00:30:46,166 ఎందుకు? 344 00:30:46,250 --> 00:30:49,541 అది అందరికీ వర్తిస్తుంది, ఎవరూ తనతో మాట్లాడరు. అర్థమైందా? 345 00:30:53,458 --> 00:30:54,875 మనం పశువులను తరలిస్తున్నాం. 346 00:30:56,000 --> 00:30:57,041 ఏంటీ? 347 00:30:57,375 --> 00:30:59,583 పశువులను తూర్పు పొలానికి తరలిస్తున్నాం. 348 00:30:59,666 --> 00:31:01,041 -ఎప్పుడు? -రేపు. 349 00:31:02,041 --> 00:31:04,916 అవి పడమరన కొన్ని రోజులే మేసాయి, ఇది సమయం కాదు... 350 00:31:05,000 --> 00:31:06,166 -తరలిస్తున్నాం. -ఎందుకు? 351 00:31:06,250 --> 00:31:07,083 నేను చెబుతున్నా. 352 00:31:07,166 --> 00:31:08,958 సరిపడేంత మంది దొరికే అవకాశం లేదు... 353 00:31:09,041 --> 00:31:11,000 ఈ టేబుల్ చుట్టూ పదిమంది కనబడుతున్నారు. 354 00:31:11,083 --> 00:31:13,541 -అమీకి స్కూలు ఉంది. -రేపు లేదు. 355 00:31:13,625 --> 00:31:15,416 -రాయల్... -మనం చేసేది అదే! 356 00:31:15,500 --> 00:31:17,625 మనమే సొంతంగా పశువులను తరలిస్తున్నాం! 357 00:31:19,208 --> 00:31:20,958 భారీ శూన్యం ఉంది! 358 00:31:25,500 --> 00:31:29,416 మనం ఆవులను పడమర పొలం నుండి తరలిస్తున్నాం, అంతే! 359 00:31:29,500 --> 00:31:31,416 ఇక బంగాళాదుంపలు ఇవ్వు. 360 00:31:56,833 --> 00:31:58,208 అక్కడికి రా. 361 00:31:59,250 --> 00:32:01,000 చుట్టూ తిరుగు, చుట్టూ తిరుగు. 362 00:32:06,833 --> 00:32:08,000 రా. 363 00:32:14,166 --> 00:32:15,416 సరే, పదండి. 364 00:32:57,541 --> 00:32:58,750 తను ఎక్కడికెళ్తున్నాడు? 365 00:32:59,583 --> 00:33:01,625 నన్నడిగితే, ఆయనకు మతి తప్పింది. 366 00:34:09,541 --> 00:34:10,791 ఎక్కడున్నావు? 367 00:34:39,333 --> 00:34:41,000 దేని కోసం వెతుకుతున్నావు? 368 00:34:43,583 --> 00:34:44,916 నేనూ అదే అడుగుతాను. 369 00:34:50,291 --> 00:34:51,833 నీవు నా పొలం నుండి వెళ్లాలి. 370 00:34:53,250 --> 00:34:54,083 అలా అనుకోవు. 371 00:34:55,333 --> 00:34:56,333 ఎందుకు? 372 00:34:56,583 --> 00:34:59,458 ఎందుకంటే నేను చాలా రహస్యాలు దాచాలి కాబట్టి, 373 00:34:59,541 --> 00:35:02,625 దాంట్లో కనీసమైనది మీరొక శవాన్ని గుంతలో పడేసారనే నిజం. 374 00:35:02,708 --> 00:35:03,666 నీవూ అదే చేసావు. 375 00:35:04,500 --> 00:35:06,000 కానీ మీరు తిరిగొచ్చారు. 376 00:35:07,666 --> 00:35:08,666 ఎలా? 377 00:35:17,916 --> 00:35:19,041 నీ అసలు పేరేంటి? 378 00:35:19,708 --> 00:35:20,916 ఆటమ్. 379 00:35:21,000 --> 00:35:22,875 -నీ ఇంటి పేరు ఏంటి? -రివర్స్. 380 00:35:23,791 --> 00:35:25,416 నీకు ఆ డబ్బంతా ఎలా వచ్చింది? 381 00:35:26,208 --> 00:35:27,041 ట్రస్ట్ నిధి. 382 00:35:27,125 --> 00:35:29,500 తంతాను నిన్ను. నీకు మైనింగ్‌లో ఆసక్తి ఉందా? 383 00:35:29,583 --> 00:35:30,583 మైనింగ్? 384 00:35:30,666 --> 00:35:33,208 డ్రిల్లింగ్, మైనింగ్. మైనింగ్‌లో ఆసక్తి ఉందా? 385 00:35:33,291 --> 00:35:35,916 -లేదు. -నీవు ప్రభుత్వానికి పనిచేస్తావా? 386 00:35:36,000 --> 00:35:37,083 -లేదు. -ఏనాడైనా? 387 00:35:37,166 --> 00:35:39,416 -లేదు. -మత ఆరాధనతో సంబంధం ఉందా? 388 00:35:40,416 --> 00:35:41,250 ఉంది. 389 00:35:41,583 --> 00:35:43,708 నీ ఉదేశ్యంలో పసుపు రంగు అంటే అర్థమేంటి? 390 00:35:43,791 --> 00:35:46,708 -పసుపు రంగు అంటే... -నేను ఆలోచిస్తున్నాను. 391 00:35:46,791 --> 00:35:48,791 -పసుపు రంగు అంటే... -శక్తి. 392 00:35:48,875 --> 00:35:50,708 -ఎవరినైనా చంపావా? -లేదు, మీరు? 393 00:35:50,791 --> 00:35:52,166 అది చేసింది మీరేనా? 394 00:35:52,250 --> 00:35:54,666 నన్ను లోపలికి తోసినప్పుడు చంపాలని చూసావా? 395 00:35:54,750 --> 00:35:56,416 లేదు. నా వంతు. 396 00:35:58,208 --> 00:36:00,625 మీ బాల్యం నుండి మీకు ఏం గుర్తుంది? 397 00:36:02,250 --> 00:36:05,041 తొమ్మిదేళ్ళ వయసు కంటే ముందు ఏమైనా గుర్తుందా? 398 00:36:05,125 --> 00:36:06,000 ఎందుకు? 399 00:36:06,875 --> 00:36:08,875 ఎందుకంటే ఇక్కడికొచ్చే వరకు నాకు లేదు. 400 00:36:11,875 --> 00:36:13,583 మీరు విధిని నమ్ముతారా? 401 00:36:18,000 --> 00:36:19,541 నన్నేదో ఇక్కడకు తీసుకొచ్చింది. 402 00:36:20,458 --> 00:36:21,833 అది ఏం కావచ్చు? 403 00:36:22,750 --> 00:36:25,375 అది తెలుసుకోవడానికే మీరు నాకు సాయం చేయబోతున్నారు. 404 00:36:25,833 --> 00:36:27,458 ఇక్కడ ఏదో జరుగుతోంది. 405 00:36:27,541 --> 00:36:29,000 మీ కంటే, నా కంటే పెద్దది. 406 00:36:29,083 --> 00:36:31,916 దాని గురించి తెలిసింది మనిద్దరికే. 407 00:36:32,000 --> 00:36:34,208 దాని అవగాహనకు మనం సాయం చేసుకోవచ్చు. 408 00:36:34,291 --> 00:36:36,125 మనం భయపడాల్సిన పని లేదు. 409 00:36:38,666 --> 00:36:40,083 అక్కడ మీకేం కనిపిస్తోంది? 410 00:37:58,125 --> 00:38:02,083 మరోసారి, రిపీట్ చేస్తున్నాను, మనకు ఉంది... వైర్ లోపల. 411 00:38:08,041 --> 00:38:09,833 లక్ష్యం ఏమిటంటే... 412 00:38:13,166 --> 00:38:14,000 బివై9 413 00:39:12,416 --> 00:39:15,708 అన్ని జట్లు, అన్ని జట్లు, అగ్ని రంగాలను నిర్వహించండి. 414 00:39:22,583 --> 00:39:23,583 ఇది మన భూమేనా? 415 00:39:25,291 --> 00:39:27,083 కాదు. ఇక మీదట కాదు. 416 00:39:32,916 --> 00:39:33,916 రాయల్. 417 00:39:36,416 --> 00:39:39,833 నీవు చనిపోయావు. రెండేళ్ళ కిందట చనిపోయావు. 418 00:39:41,166 --> 00:39:43,166 సరేనా? నా చేతుల్లో చనిపోయావు. 419 00:39:46,958 --> 00:39:50,250 అన్ని జట్లు, మీ స్థానాలలో ఉండండి. సలహా ప్రకారం వెళ్ళండి. 420 00:39:50,333 --> 00:39:54,083 మళ్ళీ చెబుతున్నా, అన్ని జట్లు మీ స్థానాలలో ఉండండి. సలహా ప్రకారం వెళ్ళండి. 421 00:39:54,166 --> 00:39:56,000 ...తిరిగి పొందడం కోసం. 422 00:39:58,541 --> 00:39:59,583 పారిపో. 423 00:40:06,583 --> 00:40:07,958 కదలొద్దు! 424 00:40:08,041 --> 00:40:09,208 వద్దు! వద్దు! 425 00:42:15,166 --> 00:42:17,166 సబ్‌టైటిల్ అనువాద కర్త ఎన్. రాజశేఖర్ రావు 426 00:42:17,250 --> 00:42:19,250 సమత