1 00:00:57,141 --> 00:01:00,686 నిన్న ఇంటినిండా మనుషులు ఉండటం బాగుంది. 2 00:01:06,275 --> 00:01:08,527 బంగారం, దయచేసి నువ్వు ఏదో ఒకటి తినాలి. 3 00:01:09,069 --> 00:01:10,613 కొద్దిగా టీ అయినా తాగు. 4 00:01:22,500 --> 00:01:24,502 నేను చాలాసేపు ఆలోచనల్లో ఉండిపోయానా? 5 00:01:25,920 --> 00:01:26,921 లేదు. 6 00:01:28,380 --> 00:01:29,590 నేను కొద్దిగా... 7 00:01:31,467 --> 00:01:32,468 నావల్ల కాదు. 8 00:01:39,975 --> 00:01:41,519 నువ్వు కొద్దిసేపు నిద్రపోవాలి. 9 00:01:42,686 --> 00:01:43,646 ఇక్కడకు రా. 10 00:02:36,574 --> 00:02:40,119 నైట్ స్కై 11 00:02:50,838 --> 00:02:51,714 గుడ్ మార్నింగ్. 12 00:02:52,464 --> 00:02:53,674 మార్నింగ్. 13 00:02:53,757 --> 00:02:56,760 -నువ్వు లేచి ఎంతసేపయింది? -కొద్దిసేపయింది. 14 00:02:59,138 --> 00:03:02,433 మళ్ళీ మన మంచంమీద పడుకోవటం బాగుంది. 15 00:03:04,184 --> 00:03:07,479 నా కారులో వెనకసీటు సౌకర్యవంతంగా లేదని అర్థమయింది. 16 00:03:10,065 --> 00:03:13,485 గత 17 సంవత్సరాలలో మనం ఎక్కువకాలం దూరంగా ఉన్నది ఇప్పుడేకదా? 17 00:03:15,154 --> 00:03:18,198 సెయింట్ లూయీస్లో టీచర్ల సదస్సు తర్వాత. 18 00:03:19,992 --> 00:03:21,118 నాకు ఒక టోపీ తెచ్చావు. 19 00:03:21,827 --> 00:03:24,622 అవును. దానిని ఎందుకు పెట్టుకోవటంలేదు? 20 00:03:26,498 --> 00:03:28,459 అది నాకు కనబడటంలేదు. 21 00:03:36,550 --> 00:03:37,676 బాగా గుర్తొచ్చారు. 22 00:03:40,679 --> 00:03:41,972 నాకూ నువ్వు గుర్తొచ్చావు. 23 00:03:44,642 --> 00:03:45,559 మీకు నేను 24 00:03:46,393 --> 00:03:50,981 ఎప్పుడైనా గుర్తొస్తానా... పరిస్థితులు మామూలుగా లేనప్పుడు? 25 00:03:52,775 --> 00:03:53,984 పోల్చిచూస్తే. 26 00:03:57,529 --> 00:03:58,656 అవును. గుర్తొస్తావు. 27 00:04:04,662 --> 00:04:07,831 సారీ. నాకు షాప్లో చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి. 28 00:05:03,345 --> 00:05:05,639 బైరన్, దయచేసి ఏదైనా మాట్లాడు మిత్రమా. 29 00:05:06,390 --> 00:05:08,058 బైరన్, నీకు వినబడుతోందా? 30 00:05:14,106 --> 00:05:14,982 బైరన్? 31 00:05:16,525 --> 00:05:17,359 బైరన్? 32 00:05:39,423 --> 00:05:40,466 ఫ్రాంక్లిన్. 33 00:05:41,592 --> 00:05:43,552 ఫ్రాంక్లిన్, మీరు బైరన్ను చూశారా? 34 00:05:44,595 --> 00:05:45,596 లేదు. 35 00:05:45,679 --> 00:05:49,099 -అతను నిన్నరాత్రి ఇంటికి రాలేదు. -నాకు తెలియదు. 36 00:05:49,183 --> 00:05:50,809 ఫోన్ లేదా ఏదీ చేయలేదా? 37 00:05:50,893 --> 00:05:55,439 మీరు ఇద్దరూ ఏదో ప్రాజెక్టో, ఇంకేదోనో చేస్తున్నట్లు అతను చెప్పాడు? 38 00:05:55,522 --> 00:05:58,317 చేశాం, అవును, కానీ అది అయిపోయింది. 39 00:06:00,861 --> 00:06:03,447 నాకు అతను కనబడితే తప్పకుండా చెబుతాను. 40 00:06:03,530 --> 00:06:05,199 అతను తప్పకుండా తిరిగి వస్తాడు. 41 00:06:11,330 --> 00:06:12,998 నాకు తెలుసు, ఇది చేసింది ఆయనే. 42 00:06:13,874 --> 00:06:14,958 నీకు ఎలా తెలుసు? 43 00:06:17,503 --> 00:06:18,962 మీరు దానితో ఏమి చేశారు? 44 00:06:27,429 --> 00:06:29,973 నిక్ నీగురించి మంచిగా చెప్పాడు టోని. 45 00:06:31,433 --> 00:06:33,936 బహుశా ఈ పరికరం ఒకరోజు నీది కావచ్చు. 46 00:06:46,281 --> 00:06:47,950 ఒకరకంగా నాకు ఇది నచ్చింది. 47 00:06:48,033 --> 00:06:50,410 చాలా పాతకాలానిదిలాగా, ప్రశాంతంగా. 48 00:06:52,287 --> 00:06:53,413 నాకు ప్రశాంతత ఇష్టం. 49 00:06:55,207 --> 00:06:56,125 ఇదే అది. 50 00:07:04,216 --> 00:07:05,342 అక్కడ పార్క్ చేయి. 51 00:07:14,309 --> 00:07:16,687 అయితే దానిని మీరొక్కరే మొదలుపెట్టారా? 52 00:07:16,770 --> 00:07:20,232 జీవితంలో నేను చేసింది మొత్తం పనిముట్లతోనే. నాకు నైపుణ్యంఉంది. 53 00:07:20,315 --> 00:07:23,235 అసలు నువ్వు దానిని ఎందుకు ఆఫ్ చేశావు జూడ్? 54 00:07:23,318 --> 00:07:24,695 అదికూడా మాకు చెప్పకుండా? 55 00:07:25,445 --> 00:07:28,031 దానిని చేసే హక్కు తప్పకుండా ఫ్రాంక్లిన్కు ఉంది. 56 00:07:28,115 --> 00:07:30,659 -మీరు చేయకూడదు. అది ప్రమాదకరం. -నాకు తెలుసు. 57 00:07:34,788 --> 00:07:36,498 ఐరీన్, దయచేసి మీరు ఏమీ అనుకోవద్దు. 58 00:07:42,337 --> 00:07:43,172 మన్నించండి. 59 00:07:43,881 --> 00:07:45,007 ఫరవాలేదు జూడ్. 60 00:07:46,592 --> 00:07:47,926 తెలుసు నువ్వు వెళతావని. 61 00:07:51,305 --> 00:07:53,098 నాకు మిచిగన్లో ఒకటి దొరికింది. 62 00:07:56,518 --> 00:07:58,437 అది మా నాన్న దగ్గరకు తీసుకెళుతుంది. 63 00:08:01,440 --> 00:08:03,775 దయచేసి దానిగురించి నాతో మాట్లాడాలని చూడకు. 64 00:08:03,859 --> 00:08:04,693 నేను చూడను. 65 00:08:05,944 --> 00:08:07,905 నువ్వు నీ మార్గాన్ని అనుసరించాలి. 66 00:08:09,865 --> 00:08:14,453 నేను వెళ్ళి నువ్వు తీసుకెళ్ళటానికి ఏదైనా చేస్తాను. 67 00:08:14,536 --> 00:08:16,288 ప్రయాణంలో దేనినీ నీతో ఉంచుకోవుకదా. 68 00:08:24,755 --> 00:08:26,673 నువ్వు ఆమెకు బాధకలిగిస్తావని తెలుసు. 69 00:08:28,342 --> 00:08:30,302 మీరు సురక్షితంగా ఉండాలనే నా ప్రయత్నం. 70 00:08:33,263 --> 00:08:34,765 నేను నిన్ను ఒకటి అడుగుతాను. 71 00:08:35,933 --> 00:08:37,684 దయచేసి నాకు నిజం చెప్పు. 72 00:08:39,269 --> 00:08:41,188 ఆ గ్రహంపైన ఏమి ఉంది? 73 00:08:45,901 --> 00:08:46,735 ఏమీ లేదు. 74 00:08:51,573 --> 00:08:52,908 నేను అదే అనుకుంటున్నాను. 75 00:08:57,162 --> 00:09:01,708 నేను నిన్ను బస్ స్టేషన్ దగ్గర దించుతాను, కానీ నువ్వు అలా వెళ్ళవుకదా? 76 00:09:01,792 --> 00:09:03,877 లేదు. లేదు, అలా కాదు. 77 00:09:07,089 --> 00:09:09,800 కానీ నేను వెళ్ళేలోపు చేయాల్సింది ఒకటి ఉంది. 78 00:09:20,769 --> 00:09:22,312 అలాగే ఉండండి. ఇప్పుడే వస్తాను. 79 00:09:24,231 --> 00:09:26,441 అమ్మా, అతను వెళ్ళాడు. మనం వెళ్ళిపోదాం. 80 00:09:27,734 --> 00:09:30,320 -మనం వెళ్ళలేము. -ఎందుకని? 81 00:09:30,404 --> 00:09:33,448 అతను ఆమెను చంపాడు! నీకు ఏమయింది? 82 00:09:35,575 --> 00:09:37,703 -నువ్వు చేయకపోతే నేను చేస్తాను. -చాలు ఆపు టోని! 83 00:09:38,662 --> 00:09:40,956 మనం వెళ్ళలేము ఎందుకంటే వాళ్ళు మనను పట్టేసుకుంటారు. 84 00:09:42,416 --> 00:09:46,295 ఈ పని చేయటానికి వేరేవాళ్ళను పంపుతారు. అది జరగక తప్పదు. 85 00:09:46,378 --> 00:09:48,839 దయచేసి కారు స్టార్ట్ చేయి. 86 00:09:57,472 --> 00:09:58,390 నేను నీకు అబద్ధం చెప్పాను. 87 00:10:04,146 --> 00:10:06,356 మన వంశం, పరంపర ఒక దైవానుగ్రహం అని నీకు చెప్పాను. 88 00:10:08,775 --> 00:10:10,527 నేను నిన్ను కాపాడుకోవాలని అలా చెప్పాను టోని. 89 00:10:13,322 --> 00:10:14,448 నువ్వు అసలు ఏమి చేయాలి? 90 00:10:29,296 --> 00:10:31,298 నేను ఆ మతభ్రష్టుడిని పట్టుకోవాలి. 91 00:10:32,466 --> 00:10:33,759 ఆ పని పూర్తిచేయాలి. 92 00:10:34,468 --> 00:10:35,594 అప్పుడు మన పని అయిపోతుంది. 93 00:10:38,472 --> 00:10:39,931 అంటే అతనిని చంపాలా? 94 00:11:33,110 --> 00:11:35,070 నేను చంపకపోతే, నిన్ను వాళ్ళు తీసుకుపోతారు. 95 00:11:35,153 --> 00:11:36,488 ఏమిటి? నన్ను ఎక్కడకు తీసుకెళతారు? 96 00:11:36,571 --> 00:11:39,116 కంగారుపడకు, అది ఏమీ జరగదు. 97 00:11:40,117 --> 00:11:41,159 చచ్చిన పక్షులు. 98 00:11:43,036 --> 00:11:43,870 చచ్చిన పక్షులు. 99 00:11:43,954 --> 00:11:45,580 నువ్వు ఏమంటున్నావు? 100 00:11:46,623 --> 00:11:48,625 పక్కనే ఎక్కడో ఒక ఛాంబర్ ఉంది. 101 00:11:49,209 --> 00:11:52,087 దశాబ్దాలుగా మరోదానికోసం వాళ్ళు వెతుకుతున్నారు. 102 00:11:52,170 --> 00:11:54,464 -నేను పట్టించుకోను. -పట్టించుకోవాలి! 103 00:12:04,015 --> 00:12:04,891 చూడు. 104 00:12:08,687 --> 00:12:11,189 స్టెల్లా, పని పూర్తిచేయి. 105 00:12:11,273 --> 00:12:14,276 ఛాంబర్ కనిపెడతాను, టోనీ నాకు సాయంచేస్తుంది. పదండి. 106 00:12:15,569 --> 00:12:17,446 కంగారు పడకు. త్వరగానే అయిపోతుంది. 107 00:12:17,529 --> 00:12:21,032 టోనీ, రా! మీ అమ్మకు ఒక ముఖ్యమైన పని ఉంది. 108 00:12:21,116 --> 00:12:21,950 హేయ్! 109 00:12:22,659 --> 00:12:26,288 -నువ్వు ఆమెమీద ఒక్క వేలు పెట్టినా, నేను... -స్టెల్లా! 110 00:12:29,040 --> 00:12:31,501 నేను ఎలాంటివాడినని అనుకుంటున్నావు? 111 00:12:35,046 --> 00:12:36,256 టోనీ, రా! 112 00:12:44,639 --> 00:12:47,100 ఒక ముసలి జంట. నువ్వు ఏమనుకుంటున్నావు? 113 00:12:47,893 --> 00:12:50,395 వాళ్ళు పెద్దగా ప్రతిఘటించకపోవచ్చు. 114 00:12:51,104 --> 00:12:52,397 ఆ ఆడమనిషిలాగానే. 115 00:12:56,651 --> 00:12:58,278 అలా చేయటంలో నాకేమీ సంతోషంలేదు. 116 00:12:58,862 --> 00:13:01,156 మనవాళ్ళను కాపాడటం నా పని. 117 00:13:01,823 --> 00:13:02,824 నీ పని కూడా. 118 00:13:02,908 --> 00:13:07,162 నీకు చాలా ఎక్కువకాలం వీటికి దూరంగా ఉంచారు. ఇవాళ్టితో అది ముగుస్తుంది. 119 00:13:07,245 --> 00:13:11,833 నిజానికి, నీకు నీ పెర్డిస్కో ఇక్కడే జరిగేటట్లు నేను చూస్తాను, 120 00:13:11,917 --> 00:13:13,502 ఇది అయిపోగానే. 121 00:13:16,087 --> 00:13:19,925 నువ్వు దేముడికి చాలా దగ్గరగా ఉన్నావు, నీకు అది తెలియదు. 122 00:13:22,802 --> 00:13:24,471 -ఇక రహస్యాలు లేవు కదా? -లేవు. 123 00:13:25,805 --> 00:13:27,265 నావైపు నుంచి లేవు. ఎప్పటికీ. 124 00:13:30,185 --> 00:13:31,269 అయితే కాలెబ్ ఎవరు? 125 00:13:39,152 --> 00:13:40,529 అతను నీ తండ్రి. 126 00:13:43,365 --> 00:13:45,283 తప్పకుండా నేను నీకు అతనిని కలుపుతాను. 127 00:13:45,825 --> 00:13:47,911 నువ్వు కేరుల్ సందర్శించబోతున్నావు. 128 00:13:49,287 --> 00:13:50,413 చూశావా? 129 00:13:50,497 --> 00:13:51,665 అంత చెడ్డవాడినేమీ కాదు. 130 00:13:55,293 --> 00:13:56,127 పద. 131 00:13:59,047 --> 00:14:01,299 వృద్ధ అంతరిక్షవాసులకు శుభాకాంక్షలు - బైరన్ 132 00:14:03,260 --> 00:14:04,719 నీ చేతిలో ఏమిటవి? 133 00:14:05,720 --> 00:14:07,639 ఏదో విటమిన్ మాత్రలు. 134 00:14:08,181 --> 00:14:09,599 ఓ గుప్పెడు నాకిస్తావా ఏంటి? 135 00:14:10,350 --> 00:14:12,143 నాకు ఇప్పుడు సహాయం బాగా అవసరం. 136 00:14:14,396 --> 00:14:17,107 ముఖ్యంగా మన సంరక్షకుడు వెళ్ళిపోతున్నాడు కాబట్టి. 137 00:14:19,359 --> 00:14:21,069 అతను వెళ్ళటం నాకూ విచారంగా ఉంది. 138 00:14:22,696 --> 00:14:25,240 అంటే సంతోషమే, కానీ నువ్వు బాధపడతావని విచారం. 139 00:14:25,323 --> 00:14:26,283 సరే... 140 00:14:28,493 --> 00:14:29,578 అంతా మన మంచికే. 141 00:14:29,661 --> 00:14:32,497 నిజంగానా? ఏదో ఎదురుచూస్తున్నానని రాశావుకదా? 142 00:14:32,581 --> 00:14:34,040 విధి అని, ఇంకేదో రాశావుకదా. 143 00:14:37,502 --> 00:14:38,795 విధితో అలసిపోయాను. 144 00:14:43,508 --> 00:14:45,885 బంగారం, నేను నీకు ఒకటి చెబుతాను. 145 00:14:46,678 --> 00:14:48,430 మన పెరట్లోకి ఎవరో వచ్చారు. 146 00:14:49,097 --> 00:14:49,931 ఏమిటీ? 147 00:14:55,812 --> 00:14:57,522 హలో, అమ్మాయీ. 148 00:14:57,606 --> 00:14:59,232 అంతా బాగానే ఉందా? 149 00:15:01,443 --> 00:15:02,485 నేను... 150 00:15:04,779 --> 00:15:05,905 నన్ను మన్నించండి. 151 00:15:07,407 --> 00:15:08,408 అతను నాతో చేయించాడు. 152 00:15:09,826 --> 00:15:10,660 ఏమిటి... 153 00:15:12,245 --> 00:15:13,246 మనం లోపలికి వెళదాం. 154 00:15:17,334 --> 00:15:18,293 సరే. 155 00:15:32,891 --> 00:15:33,892 హేయ్, మాట్లాడొచ్చా? 156 00:15:33,975 --> 00:15:36,686 -వద్దు. -ఐరీన్ నీకు చెప్పిందని నాకు తెలుసు. 157 00:15:36,770 --> 00:15:39,147 పెరట్లో భూమిలోపల ఉన్నదానిని నాకు చూపించింది. 158 00:15:39,731 --> 00:15:42,484 -అది నమ్మశక్యంగా లేదు. -అది చిన్నమాట. 159 00:15:42,567 --> 00:15:45,612 ఒక మాయ తలుపు, ఇంకో గ్రహం. ఇక నువ్వు, నువ్వు ఎవరివి? 160 00:15:45,695 --> 00:15:48,073 -నేను నీకు ఏమి చెప్పానో, అదే నేను. -నిజంగా? 161 00:15:48,156 --> 00:15:51,242 నువ్వు ఎవరనేది నాకు చెప్పలేదు, ఎవరివి? ఒక గ్రహాంతరవాసివా? 162 00:15:51,326 --> 00:15:53,370 నేను మనిషిని, నీకులాగే. 163 00:15:54,162 --> 00:15:56,581 సరే, అయితే, నేను ఇక్కడనుంచి వెళ్ళిపోతున్నాను. 164 00:15:57,374 --> 00:16:00,418 నువ్వు మాత్రం మా తాతవాళ్ళతో ఆటలాడుకుంటూ ఉండు. 165 00:16:00,502 --> 00:16:02,003 నేను ఇక దానిని పట్టించుకోను. 166 00:16:03,171 --> 00:16:06,132 ధన్యవాదాలు, రాత్రంతా డ్రైవ్ చేసి మిచిగన్కు 167 00:16:06,216 --> 00:16:08,635 తీసుకెళ్ళినందుకు, కరావోకే నేర్పినందుకు, 168 00:16:09,427 --> 00:16:11,346 ఇంకా, ఆ డ్రింక్స్ ఇప్పించినందుకు. 169 00:16:12,055 --> 00:16:13,556 డ్రింక్స్ ఇప్పించినది కేటీ. 170 00:16:15,058 --> 00:16:16,059 నా తరపున తనకు చెప్పు 171 00:16:20,146 --> 00:16:21,731 నిజంగానా? కరచాలనం కావాలా? 172 00:16:22,857 --> 00:16:24,651 అది ఏమిటంటే... ఓహ్, భగవాన్! 173 00:16:24,734 --> 00:16:27,946 ఓహ్, భగవాన్! ఎవరో కాలుస్తున్నారా? నేను నా ఫోన్ తీసుకుంటాను. 174 00:16:28,029 --> 00:16:29,906 మనం పోలీసులను పిలవాలి. అబ్బా. 175 00:16:33,159 --> 00:16:35,537 సరే. అబ్బా. డెనీస్, విను. హేయ్. 176 00:16:35,620 --> 00:16:38,415 -ఏమిటి? -ఆమె ఎవరో నాకు తెలుసు. నాకోసం వచ్చింది. 177 00:16:38,498 --> 00:16:40,291 మీ తాతవాళ్ళ దగ్గరకు వెళ్ళు వెంటనే! 178 00:16:40,375 --> 00:16:43,169 -కానీ... -వాళ్ళకు ముప్పు ఉంది. వాళ్ళను తీసుకెళ్ళు. 179 00:16:44,295 --> 00:16:45,797 హేయ్! హేయ్! 180 00:17:13,158 --> 00:17:15,452 తాతా! నానమ్మా! 181 00:17:15,535 --> 00:17:16,911 తొందరగా, మనం... 182 00:17:21,541 --> 00:17:23,084 దాక్కోవటం అనవసరం. 183 00:17:31,259 --> 00:17:32,886 నేను నిన్ను పట్టుకుంటాను. 184 00:17:59,496 --> 00:18:00,747 తేనెలో వేయించినవి. 185 00:18:02,499 --> 00:18:03,875 వీటిని ఎవరు కనిపెట్టారో? 186 00:18:04,626 --> 00:18:06,169 వారికి ఒక పతకం ఇవ్వాలి. 187 00:18:06,252 --> 00:18:07,253 కొద్దిగా కావాలా? 188 00:18:25,230 --> 00:18:27,232 మీలో నిజం ఎవరు చెబుతారు? 189 00:18:45,208 --> 00:18:47,252 దయచేసి మమ్మల్ని వెళ్ళనివ్వండి. 190 00:19:01,850 --> 00:19:02,684 అది ఎక్కడ ఉంది? 191 00:19:17,365 --> 00:19:18,908 మీ మనవరాలు, కదా? 192 00:19:20,410 --> 00:19:24,664 -ఈమెను చంపాల్సివస్తే నాకు అది సిగ్గు... -పెరట్లో షెడ్డుకింద. 193 00:19:33,006 --> 00:19:33,840 ధన్యవాదాలు. 194 00:19:35,049 --> 00:19:36,551 పెద్ద కష్టమేమీ కాదు. 195 00:19:39,512 --> 00:19:41,514 వీళ్ళపైన ఒక కన్ను వేసి ఉంచు, సరేనా? 196 00:19:47,854 --> 00:19:48,688 సరే. 197 00:19:49,689 --> 00:19:53,067 నీ గురించి నిక్ చెప్పింది నిజమే. దీనిలో నువ్వు ఆరితేరతావు. 198 00:20:37,445 --> 00:20:41,824 అయితే, నువ్వు ఇక్కడ దాక్కున్నావు. 199 00:20:41,908 --> 00:20:43,534 నీ పేరు టోనీ, అంతేనా? 200 00:20:44,118 --> 00:20:45,161 నా పేరు ఐరీన్. 201 00:20:45,244 --> 00:20:49,582 ఆయన నా భర్త ఫ్రాంక్లిన్, ఈమె డెనీస్. 202 00:20:49,666 --> 00:20:50,959 నన్ను మన్నించండి. 203 00:20:51,918 --> 00:20:55,463 -నేను మీతో మాట్లాడకూడదు. -ఎందుకు? ఆయన వద్దన్నందుకా? 204 00:20:56,464 --> 00:21:01,761 -నేను అతనికి సాయపడాలి. మా అమ్మ చెప్పింది. -మీ అమ్మ. ఆమె ఎక్కడ? 205 00:21:01,844 --> 00:21:03,388 ఆమె ఆ మతభ్రష్టుడి దగ్గర ఉంది. 206 00:21:03,471 --> 00:21:06,849 నువ్వు చెప్పేది జూడ్ గురించా. అతని పేరు జూడ్. 207 00:21:06,933 --> 00:21:07,767 ఆపండి. 208 00:21:08,726 --> 00:21:10,228 మీరు చేస్తున్నది నాకు తెలుసు. 209 00:21:10,311 --> 00:21:12,105 ఆతను ఒక మంచి మనిషి టోనీ. 210 00:21:12,188 --> 00:21:14,857 -జూడ్ దుర్మార్గుడని మా అమ్మ చెప్పింది. -కాదు. 211 00:21:14,941 --> 00:21:17,860 అవును. అతనివలన చాలామంది ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి. 212 00:21:17,944 --> 00:21:21,197 -అందుకే ఇది చేయాల్సివచ్చింది. -మీ అమ్మ చెప్పేది నిజంకాకపోతే? 213 00:21:24,117 --> 00:21:26,619 ప్లీజ్ టోనీ ప్లీజ్. 214 00:22:01,154 --> 00:22:02,488 అది మంచి పని కాదు. 215 00:22:08,453 --> 00:22:13,041 నువ్వు వారిని వదిలేయాలని అనుకుంటే, అది ఒక పెద్ద పొరపాటు అవుతుంది. 216 00:22:14,125 --> 00:22:18,087 మనం చేస్తున్నది మంచి పని అని మా అమ్మ చెప్పింది. 217 00:22:19,589 --> 00:22:20,798 దేముడి పని. 218 00:22:22,133 --> 00:22:25,136 కానీ నేను ఆమె మాటలను నమ్మను. నిన్నుకూడా. 219 00:22:25,762 --> 00:22:29,640 -కానివ్వు. వాళ్ళకు కనబడదు. -ముసలివాళ్ళను కట్టేయటమా? 220 00:22:29,724 --> 00:22:33,186 ఆ ఆడమనిషిని చంపటమా? అది తప్పు. 221 00:22:38,232 --> 00:22:40,943 -ఈ ప్రపంచం... -మంచి అమ్మాయివి. 222 00:22:41,027 --> 00:22:43,738 ...నువ్వు అనుకున్నంత మంచిగా లేదు. 223 00:22:47,283 --> 00:22:49,077 నేను అతనిని చంపటం నీకు ఇష్టంలేదా? 224 00:23:10,056 --> 00:23:11,933 టోనీ మొబైల్ 225 00:23:13,518 --> 00:23:14,852 టోనీ, అంతా బాగానే ఉందా? 226 00:23:16,229 --> 00:23:19,941 పథకంలో కొద్ది మార్పులు. ఆ కుర్రాడిని ఇక్కడకు తీసుకురా. 227 00:23:20,650 --> 00:23:21,818 నిజమా? 228 00:23:22,527 --> 00:23:23,402 అవును. 229 00:23:23,486 --> 00:23:25,738 ఈ కుటుంబం మన అధీనంలో ఉందని అతనికి చెప్పు. 230 00:23:25,822 --> 00:23:29,075 వీళ్ళకు ఏమీ జరగకూడదంటే, అతను లొంగిపోవాలని చెప్పు. 231 00:23:34,956 --> 00:23:36,707 ఇదిగో. ఇప్పుడు సంతోషమేనా? 232 00:23:38,126 --> 00:23:41,420 మా దగ్గర వృద్ధ జంట, ఆ అమ్మాయి ఉన్నారు. 233 00:23:42,797 --> 00:23:46,717 వాళ్ళు సురక్షితంగా ఉండాలంటే, నువ్వు లొంగిపోవాలి. 234 00:24:06,529 --> 00:24:07,530 మనం గతంలో కలిశాం. 235 00:24:08,114 --> 00:24:09,907 -నేను నమ్మను. -కాదు. 236 00:24:09,991 --> 00:24:10,825 నాకు గుర్తుంది. 237 00:24:11,659 --> 00:24:13,703 వాళ్ళు నిన్ను మా అమ్మతో కలవటానికి తీసుకొచ్చారు. 238 00:24:14,245 --> 00:24:16,831 అవును. నేను అప్పుడు చిన్న పిల్లవాడిని. 239 00:24:17,665 --> 00:24:20,960 ఆ కార్యక్రమంలో నువ్వు ఆమెముందు సాగిలపడ్డావు. 240 00:24:23,212 --> 00:24:25,339 తర్వాత, నువ్వు ఏడ్చావు. 241 00:24:25,423 --> 00:24:26,424 మాట్లాడకుండా ఉంటే మంచిది. 242 00:24:28,759 --> 00:24:30,761 గార్డియన్లు నాకు ఎప్పుడూ అర్థంకారు. 243 00:24:31,888 --> 00:24:34,432 ఆ త్యాగాలు. ఎందుకు చేస్తారో? 244 00:24:35,474 --> 00:24:39,228 వాళ్ళకు సంబంధంలేని ఎవరినో కాపాడటంకోసం. 245 00:24:39,854 --> 00:24:43,608 నువ్వు నీ కుటుంబానికి, నీ వర్గానికి, నీ నమ్మకానికి వెన్నుపోటు పొడిచావు. 246 00:24:45,568 --> 00:24:46,611 నువ్వు ఏమి చేశావో నాకు తెలుసు. 247 00:24:50,281 --> 00:24:51,657 నాకు వేరే మార్గంలేదు. 248 00:24:54,285 --> 00:24:55,369 నాకు కూడా ఇప్పుడు లేదు. 249 00:25:06,464 --> 00:25:09,467 మీరు ఎవరో, మీకు ఏమి కావాలో నాకు తెలియదు, 250 00:25:11,344 --> 00:25:13,888 కానీ నా కుటుంబాన్ని బెదిరించాల్సిన అవసరంలేదు. 251 00:25:17,350 --> 00:25:18,184 సరే... 252 00:25:22,897 --> 00:25:24,607 మీరు మావారిని బెదిరించారు... 253 00:25:27,068 --> 00:25:28,319 ...మిత్రమా. 254 00:25:30,863 --> 00:25:33,032 మీకు అర్థంకాని విధానాలలో. 255 00:25:40,164 --> 00:25:41,457 జూడ్! 256 00:25:46,837 --> 00:25:48,714 నిన్ను మళ్ళీ చూడటం బాగుంది. 257 00:25:51,384 --> 00:25:55,012 నాకు నువ్వంటే ఇష్టం. ఎప్పుడూ. 258 00:25:55,096 --> 00:25:57,556 నువ్వు విధేయతతో లేనప్పుడుకూడా. 259 00:26:01,602 --> 00:26:04,355 తర్వాత నువ్వు వెళ్ళిపోయావు, ఇలా చేశావు. 260 00:26:07,358 --> 00:26:09,485 నువ్వు ఇక్కడున్నది ఆమెకు తెలుసా? 261 00:26:09,568 --> 00:26:11,362 నన్ను ఎవరు పంపారని అనుకుంటున్నావు? 262 00:26:17,243 --> 00:26:18,244 అది అబద్ధం. 263 00:26:19,245 --> 00:26:20,329 ఆపు! 264 00:26:20,413 --> 00:26:23,541 వీళ్ళకు ఈ పరిస్థితి కలగటం నా తప్పా? నాది కాదు. 265 00:26:23,624 --> 00:26:25,376 -ఇది నీది! -నన్ను మన్నించు. 266 00:26:25,459 --> 00:26:29,213 నీకు అన్నీ ఉన్నాయి. కానీ అది సరిపోలేదు. 267 00:26:30,298 --> 00:26:32,216 అతనిని చంపనని నువ్వు అన్నావు! 268 00:26:33,843 --> 00:26:34,969 నేను చంపటంలేదు. 269 00:26:39,432 --> 00:26:40,266 నువ్వు చంపుతావు. 270 00:26:42,685 --> 00:26:46,856 కాల్డరన్ కుటుంబం విధేయత నిరూపించుకోటానికి ఇంతకంటే మంచిమార్గం ఉందా? 271 00:26:46,939 --> 00:26:50,067 -ఇక చాలు! ఆమె వద్దు! -సరే, అలాగే. 272 00:26:50,151 --> 00:26:51,944 -అమ్మా. -అయితే నువ్వే కానివ్వు. 273 00:26:52,028 --> 00:26:53,112 దయచేసి ఆ పని చేయొద్దు. 274 00:26:53,195 --> 00:26:54,905 మాట్లాడకు బంగారం. ఇటు చూడకు. 275 00:26:54,989 --> 00:26:55,906 -స్టెల్లా. -వద్దు! 276 00:26:55,990 --> 00:26:59,577 నువ్వు ఇలా చేస్తే, ఆమె ఇక నీ కూతురు అవబోదు. 277 00:26:59,660 --> 00:27:02,204 -వెనకటిలాగా ఉండదు. -నోరు మూసుకో! 278 00:27:03,456 --> 00:27:04,290 స్టెల్లా! 279 00:27:06,584 --> 00:27:09,462 పని పూర్తి చేయి. 280 00:27:25,019 --> 00:27:25,853 సరే. 281 00:27:27,396 --> 00:27:28,356 నేను చేస్తాను. 282 00:27:29,398 --> 00:27:30,566 వెనక్కు వెళ్ళు! 283 00:27:37,698 --> 00:27:38,699 నమ్మకద్రోహి! 284 00:27:49,752 --> 00:27:50,753 అమ్మా! 285 00:27:53,297 --> 00:27:54,590 తుపాకి! 286 00:27:58,928 --> 00:28:01,639 టోనీ, చూశావా? ఆమె ఒక హంతకురాలు. 287 00:28:01,722 --> 00:28:03,182 అది ఆమె రక్తంలోనే ఉంది. 288 00:28:04,266 --> 00:28:05,768 నీ రక్తంలోకూడా ఉంది. 289 00:28:06,435 --> 00:28:07,603 ఇక చంపటాలు లేవు. 290 00:28:18,989 --> 00:28:19,824 నువ్వు బాగానే ఉన్నావా? 291 00:28:25,996 --> 00:28:26,831 బాగానే ఉన్నారా? 292 00:28:35,381 --> 00:28:37,091 అయితే మీరు ఎక్కడికి వెళుతున్నారు? 293 00:28:38,551 --> 00:28:39,718 దూరంగా. 294 00:28:39,802 --> 00:28:41,929 నిజంగా మీకు ఫరవాలేదా అతనితో? 295 00:28:42,012 --> 00:28:46,100 అవును, అది నేను చూసుకుంటాను. ఇది అందరికీ మంచిది. 296 00:28:46,183 --> 00:28:47,268 నన్ను నమ్ము. 297 00:29:03,367 --> 00:29:06,662 అమ్మా, ఆ ఇంటికి ఏమవుతుంది? 298 00:29:07,746 --> 00:29:10,458 మనం మన సామాను ఎప్పటికైనా తెచ్చుకోగలమా? 299 00:29:11,876 --> 00:29:13,169 నిజానికి, తెచ్చుకోలేమేమో. 300 00:29:14,003 --> 00:29:16,630 టోనీ, అక్కడ వదిలేసిన అన్నింటి స్థానంలో, 301 00:29:17,882 --> 00:29:19,049 కొత్తవి కొనుక్కోవచ్చు. 302 00:29:20,759 --> 00:29:22,553 అమ్మా, కేరుల్ అంటే ఏమిటి? 303 00:29:23,179 --> 00:29:24,847 దానిగురించి కంగారుపడకు. 304 00:29:27,558 --> 00:29:29,518 మనకు అంతా మంచే జరుగుతుంది, నీకు తెలుసా? 305 00:29:30,686 --> 00:29:31,729 ప్రమాణం చేస్తున్నాను. 306 00:29:35,774 --> 00:29:38,027 వాళ్ళు మనను వెతుకుతుంటారని అన్నావు. 307 00:29:39,028 --> 00:29:39,862 కానీ వాళ్ళు ఆపేస్తారు. 308 00:29:40,446 --> 00:29:41,280 ఎందుకు? 309 00:29:42,531 --> 00:29:44,450 ఎందుకంటే మనదగ్గర ఒక ముఖ్యమైన చిప్ ఉంది ఇప్పుడు. 310 00:30:59,191 --> 00:31:00,568 ఒకవేళ నీకు ఆకలి వేస్తే. 311 00:31:01,443 --> 00:31:05,197 నేను జ్వరంవచ్చి పడుకున్నప్పుడు గుర్తుందా? మీరు నాకు అదేదో తాగించారు. 312 00:31:05,281 --> 00:31:07,032 -కషాయం. -కషాయం. 313 00:31:07,700 --> 00:31:08,993 అది చాలా దారుణంగా ఉంది. 314 00:31:13,706 --> 00:31:16,959 మీరు తప్పకుండా ఒక మంచి తల్లి అయిఉంటారని అనుకున్నాను. 315 00:31:33,726 --> 00:31:37,438 నువ్వు... నువ్వు స్వెటర్ పెట్టుకున్నావా? 316 00:31:47,865 --> 00:31:49,283 నేను నీతో రావాలనుకుంటున్నా. 317 00:31:50,075 --> 00:31:50,993 ఏమిటీ? 318 00:31:52,620 --> 00:31:56,582 నువ్వు ఇది ఒప్పుకో, నీకు దారులు తెలియవు. దారితప్పి బార్లోకి వచ్చావు. 319 00:31:56,665 --> 00:31:59,501 డ్రైవింగ్ సరిగ్గారాదు, అరెస్టయ్యావు. నా అవసరం ఉంటుంది. 320 00:31:59,585 --> 00:32:01,920 ఆగు. నువ్వు అరెస్ట్ అయ్యావా? 321 00:32:02,671 --> 00:32:05,841 డెనీస్, ఇది నాకు తెలియదు. 322 00:32:05,924 --> 00:32:09,261 సరే, నాకు తెలుసు. అది మంచి ఆలోచన కాదు. 323 00:32:09,345 --> 00:32:11,722 నేను నా పాతస్థానంలోకి వెళ్ళలేను. 324 00:32:12,723 --> 00:32:15,559 ఇక్కడ ఫార్న్స్వర్త్లో కూడా ఉండలేను. 325 00:32:16,393 --> 00:32:20,606 భగవాన్, నేను ఏదో ఒకటి కొత్తగా చేయాలి. దీనికంటే కొత్తది ఏముంటుంది? 326 00:32:26,362 --> 00:32:29,782 నేను ఒక డ్రైవ్గానీ, విమాన ప్రయాణంగానీ ఉంటుందేమో అనుకున్నాను. 327 00:32:31,200 --> 00:32:32,576 ఇది కొద్దిగా వింతగా ఉంది. 328 00:32:34,036 --> 00:32:35,579 మనం దీనిని ఆమోదించొచ్చా? 329 00:32:36,747 --> 00:32:37,706 లేదు. 330 00:32:38,749 --> 00:32:40,793 కానీ మనం ఏమి చేయగలం? ఆమె... 331 00:32:41,710 --> 00:32:43,003 ఆమె పెద్దదయిపోయింది. 332 00:32:43,837 --> 00:32:45,714 తను మన మనవరాలుకూడా. 333 00:32:46,507 --> 00:32:47,508 నాకు తెలుసు. 334 00:32:48,342 --> 00:32:49,677 ఇది కష్టంగా ఉంది. 335 00:32:50,928 --> 00:32:56,433 కానీ, దానిని మనం 800కంటే ఎక్కువసార్లు ఉపయోగించాం, ఇంకా ఇక్కడే ఉన్నాం. 336 00:32:58,644 --> 00:32:59,978 -అవును. -అవును. 337 00:33:00,062 --> 00:33:01,605 కానీ నిలుచుని ఉన్నాం. 338 00:33:12,449 --> 00:33:13,742 సరే, ఇది కొత్తగా ఉంది. 339 00:33:14,952 --> 00:33:17,871 ఇది మా నాన్న పుస్తకంలో దొరికింది. 340 00:33:18,914 --> 00:33:20,666 ఇది ఒకవిధంగా ఓ చిరునామాలాంటిది. 341 00:33:28,841 --> 00:33:29,925 ఆయన నాకోసం వదిలాడు. 342 00:33:31,760 --> 00:33:33,887 ఇది మమ్మల్ని అతని దగ్గరకు చేరుస్తుంది. 343 00:33:34,847 --> 00:33:37,558 ఏం చేయాలో, మమ్మల్ని ఎలా భద్రంగా ఉంచాలో తనికి తెలుసు. 344 00:33:37,641 --> 00:33:39,643 కానీ అప్పటిదాకా, జాగ్రత్తగా ఉండండి. 345 00:33:39,727 --> 00:33:44,648 నీకు దొరికిన ఆ వస్తువు, అది ఆమెను ఇక్కడికి తీసుకురాగలదు కదా? 346 00:33:46,233 --> 00:33:47,901 అవును, అవును. 347 00:33:47,985 --> 00:33:50,946 మీకు తెలుసు, ప్రతి ప్రయాణం తర్వాత మళ్ళీ కొత్తగా అవుతుంది, 348 00:33:51,029 --> 00:33:54,324 కాబట్టి ఒకవేళ మీరుకూడా రావాలనుకుంటే, అది మిమ్మల్ని... 349 00:33:54,408 --> 00:33:55,701 మీకు తెలుసు ఏమవుతుందో. 350 00:33:55,784 --> 00:33:58,495 ప్రమాదం ఏమయినా అనిపిస్తే, వెంటనే ఇక్కడకు వచ్చేయండి. 351 00:33:58,579 --> 00:33:59,872 -సరే. -ప్రమాణం చేస్తారా? 352 00:34:00,956 --> 00:34:01,915 ఒట్టు. 353 00:34:02,499 --> 00:34:03,459 సరే. 354 00:34:05,335 --> 00:34:08,881 ఆమెకు ప్రమాదం ఏమయినా జరిగిందో, దేముడి మీద ఒట్టు... 355 00:34:10,716 --> 00:34:11,800 నీకు అర్థమయిందా? 356 00:34:12,468 --> 00:34:14,428 సరే, అర్థమయింది. ఒట్టు. 357 00:34:18,682 --> 00:34:21,059 -లవ్ యూ బంగారం. -ఐ లవ్ యూ తాతా. 358 00:34:28,358 --> 00:34:29,902 -బై నానమ్మా. -ఐ లవ్ యూ. 359 00:34:30,986 --> 00:34:32,488 నేను కూడా ఐ లవ్ యూ నానమ్మా. 360 00:34:37,367 --> 00:34:38,494 -జాగ్రత్త. -సరే. 361 00:34:46,543 --> 00:34:48,045 -సిద్ధమేనా? -అవును, అవును. 362 00:34:48,128 --> 00:34:50,088 నేను మనసు మార్చుకోకముందే వెళ్ళిపోదాం. 363 00:35:29,586 --> 00:35:32,881 ఇక్కడకు రావటం మనం ఇక తగ్గించేయాలి. 364 00:35:33,465 --> 00:35:36,301 నువ్వు ఈ మాట చెప్పటంకోసం ఏళ్ళతరబడి ఎదురుచూస్తున్నాను. 365 00:35:38,345 --> 00:35:39,638 కానీ, బంగారం... 366 00:35:42,599 --> 00:35:44,726 నేను నీకు ఒకటి చెప్పాలి. 367 00:35:48,480 --> 00:35:49,815 అయితే మనం ఇప్పుడు ఏమి చేయబోతున్నాం? 368 00:35:50,774 --> 00:35:51,608 నాకు తెలియదు. 369 00:35:54,903 --> 00:35:56,321 మనం డిస్నీల్యాండ్కు వెళ్ళగలమా? 370 00:35:57,281 --> 00:35:59,449 అవును, వెళ్ళగలం. 371 00:36:03,662 --> 00:36:04,746 పట్టుకో. 372 00:36:05,914 --> 00:36:06,748 అమ్మా. 373 00:36:07,958 --> 00:36:09,376 -ఏం జరుగుతోంది? -నాకు తెలియదు! 374 00:36:15,632 --> 00:36:16,466 పట్టుకో! 375 00:36:19,970 --> 00:36:20,804 అమ్మా! 376 00:36:36,445 --> 00:36:37,487 అమ్మా! 377 00:36:54,796 --> 00:36:55,631 ఏం జరిగింది? 378 00:36:57,090 --> 00:36:58,592 ఇద్దరు దొరికారు మనకు. 379 00:37:14,399 --> 00:37:16,568 నువ్వు ఒక సంరక్షకుడివి, కదా? 380 00:37:16,652 --> 00:37:17,694 గతంలో. 381 00:37:19,696 --> 00:37:20,989 ఆసక్తిగా ఉంది. 382 00:37:21,907 --> 00:37:23,492 చాలా ఆసక్తిగా ఉంది. 383 00:37:23,575 --> 00:37:27,663 అమ్మా? వద్దు. అమ్మా! 384 00:37:38,799 --> 00:37:40,759 సరే, హలో, కార్నెలియస్. 385 00:37:46,306 --> 00:37:47,474 నేను గుర్తున్నానా? 386 00:37:56,566 --> 00:37:58,193 మతభ్రష్టులను నేను మర్చిపోను. 387 00:38:03,323 --> 00:38:06,076 మనం సరదాగా గడపబోతున్నాం, నువ్వు, నేను. 388 00:38:07,077 --> 00:38:08,245 అవును, మనం ఇద్దరం. 389 00:38:15,460 --> 00:38:17,337 పడిపోయిన ప్రపంచానికి స్వాగతం. 390 00:39:39,044 --> 00:39:40,212 మనం ఎక్కడ ఉన్నాం? 391 00:39:47,844 --> 00:39:48,678 బ్యాంకాక్. 392 00:39:51,473 --> 00:39:54,184 నమ్మలేకపోతున్నాను దీనిగురించి మీరు చెప్పలేదు. 393 00:39:56,478 --> 00:39:57,521 నేను షాక్ అయ్యాను. 394 00:40:00,690 --> 00:40:03,693 నాకు ఇది బాగా నచ్చిందికూడా. 395 00:40:05,362 --> 00:40:09,366 నీకు ఈ సూట్ల గురించి తెలిస్తే, నువ్వు వీటిని వాడవచ్చు. 396 00:40:10,784 --> 00:40:12,077 మీకు నేను బాగా తెలుసు. 397 00:40:15,664 --> 00:40:17,624 నిజంగా మీరు ఇది చేయాలనుకుంటున్నారా? 398 00:40:19,042 --> 00:40:20,585 నాకు చేయాలని ఉందా? లేదు. 399 00:40:22,295 --> 00:40:25,507 లేదు, నాకు లేదు, కానీ జెనీన్కు ఒక సమాధానం ఇవ్వాలి. 400 00:40:28,218 --> 00:40:31,179 బైరన్ అక్కడే ఎక్కడో ఉన్నాడు... 401 00:40:33,265 --> 00:40:34,641 ...ప్రాణాలతోనో, లేకుండానో. 402 00:40:36,810 --> 00:40:38,311 నేను అతనిని వెతకాలి. 403 00:40:41,565 --> 00:40:45,610 దయచేసి గుడ్ బై చెప్పొద్దు, ఎటువంటి కవితకూడా చదవొద్దు. 404 00:40:47,237 --> 00:40:49,698 నాకు చాలా కంగారుగా ఉంది. 405 00:40:57,205 --> 00:40:59,291 నాకు మీపై నమ్మకం ఉంది ఫ్రాంక్లిన్. 406 00:41:02,127 --> 00:41:03,253 నాకు ఎప్పుడూ ఉంది. 407 00:41:33,742 --> 00:41:35,827 ఆ టోపీని కాస్త ఇటు ఇస్తావా? 408 00:42:40,308 --> 00:42:41,434 మీకు ఏమి కనబడుతోంది? 409 00:42:41,518 --> 00:42:43,061 సరే, నిన్ను చూస్తున్నాను. 410 00:42:44,396 --> 00:42:45,230 నిజంగానా? 411 00:42:48,108 --> 00:42:51,194 బంగారం, మన కాఫీ టేబుల్ ఇక్కడ ఉంది. 412 00:42:51,278 --> 00:42:53,947 ఫ్రాంక్లిన్, జోకులు వేయకండి. 413 00:42:54,698 --> 00:42:55,657 వేయటంలేదు. 414 00:43:00,996 --> 00:43:02,414 నేను వెళుతూ ఉంటాను. 415 00:43:12,257 --> 00:43:14,217 అది ఏమిటి? సరిగ్గా వినబడటంలేదు. 416 00:43:21,641 --> 00:43:22,475 ఫ్రాంక్లిన్? 417 00:43:27,981 --> 00:43:29,649 ఫ్రాంక్లిన్? 418 00:44:18,114 --> 00:44:18,948 ఫ్రాంక్లిన్. 419 00:44:20,116 --> 00:44:21,326 మీకు వినబడుతోందా? 420 00:44:31,753 --> 00:44:33,088 ఖాళీ - నిండు వాయు సరఫరా 421 00:44:33,171 --> 00:44:36,674 -ఐరీన్? -చెప్పండి? చెప్పండి, మీ మాట వినబడుతోంది. 422 00:44:36,758 --> 00:44:38,885 ప్లీజ్, దయచేసి వెనక్కు రండి ఫ్రాంక్లిన్. 423 00:44:40,261 --> 00:44:44,766 నా గాలికి సంబంధించి ఏదో సమస్య వచ్చింది. 424 00:44:56,694 --> 00:45:00,031 ఏదో ఒకటి చెప్పండి బంగారం, ఏదో ఒకటి. 425 00:45:09,124 --> 00:45:10,583 ఐరీన్. 426 00:45:13,795 --> 00:45:14,796 ఫ్రాంక్లిన్? 427 00:45:20,552 --> 00:45:21,553 ఐ లవ్ యూ. 428 00:45:28,351 --> 00:45:29,644 ఐ లవ్ యూ. 429 00:45:34,357 --> 00:45:36,609 నాకు చుక్కలు అన్నీ కనిపిస్తున్నాయి. 430 00:46:25,450 --> 00:46:26,826 చీకటి పడిపోతోంది. 431 00:46:32,248 --> 00:46:34,709 ఫ్రాంక్లిన్, దయచేసి ఆపండి. 432 00:47:02,695 --> 00:47:06,366 ఐరీన్, నాకు ఏదో దొరికింది. ఇక్కడకు రా. 433 00:47:12,288 --> 00:47:13,414 అది ఏమిటి? 434 00:47:14,040 --> 00:47:14,999 నాకు తెలియదు. 435 00:47:48,116 --> 00:47:49,284 ఇదిగో ఇటు చూడండి. 436 00:47:50,702 --> 00:47:52,036 గాలి పీల్చండి. 437 00:48:04,173 --> 00:48:05,842 ఇది ఎలా సాధ్యం? 438 00:48:07,969 --> 00:48:09,637 నేను మీ వెనకే వచ్చాను. 439 00:48:10,555 --> 00:48:11,806 నువ్వు... 440 00:48:15,268 --> 00:48:16,352 మనం బతికే ఉన్నాం. 441 00:48:17,770 --> 00:48:19,063 అవును, బతికే ఉన్నాం. 442 00:48:32,493 --> 00:48:33,620 గాలి పీల్చండి అంతే. 443 00:48:43,630 --> 00:48:45,590 ఫ్రాంక్లిన్, చూడండి. 444 00:52:11,587 --> 00:52:13,589 సబ్టైటిల్ అనువాద కర్త శ్రవణ్ 445 00:52:13,673 --> 00:52:15,675 క్రియేటివ్ సూపర్వైజర్ సమత