1 00:00:13,514 --> 00:00:14,932 అబ్బ! 2 00:00:16,267 --> 00:00:17,935 -ఇవి స్పేస్ సూట్లా? -అవును. 3 00:00:18,728 --> 00:00:21,188 సుమారు పది ఏళ్ళక్రితం తయారు చేశాను. 4 00:00:24,775 --> 00:00:26,527 వీటి వెనక ఉన్న పనితనం... 5 00:00:26,610 --> 00:00:29,238 నువ్వు ఆశ్చర్యపోతున్నావు. నేను చెత్తవి తయారుచేయను. 6 00:00:29,321 --> 00:00:31,323 మీరు చాలా పరిశోధన చేసినట్లున్నారు. 7 00:00:31,407 --> 00:00:36,620 అవును, ఇలాంటివి తయారుచేసే వెర్రివాళ్ళతో ఆన్లైన్లో పెద్దగ్రూపే ఉంది. 8 00:00:36,704 --> 00:00:39,915 ఈ సూట్లో ఇక్కడ కావలసినంత ఒత్తిడి రావటం లేదు, 9 00:00:39,999 --> 00:00:42,793 ఆక్సిజన్, గాలి ప్రవాహం. 10 00:00:43,753 --> 00:00:46,881 హేయ్, చూడండి. ఈ విషయాలన్నీ నాకు వదిలేయండి. 11 00:00:47,673 --> 00:00:50,968 అంటే, దీని వలన జరిగే గరిష్ఠ నష్టం ఏమిటి? 12 00:00:52,178 --> 00:00:53,721 నీకు ఊపిరాడకపోవచ్చు. 13 00:00:54,889 --> 00:00:57,099 వీటికీ డబ్బు కడతానని అనుకోవటం లేదుగా. 14 00:00:57,183 --> 00:01:00,519 -కంగారుపడకు, నేను చెల్లిస్తాను. -అవునా? 15 00:01:00,603 --> 00:01:02,938 ఉద్యోగం లేకపోయినా నీ దగ్గర డబ్బు బానే ఉందే. 16 00:01:03,022 --> 00:01:06,275 -నా గత ఉద్యోగం సెటిల్మెంట్ డబ్బు ఉంది. -"గాయమా"? 17 00:01:06,358 --> 00:01:10,404 కాదు. షాంపెయిన్లలో ఒక పెద్ద విటమిన్ పరిశ్రమలో నేను ఇంజనీర్గా చేశాను. 18 00:01:10,488 --> 00:01:14,617 విటమిన్ మాత్రలలో రైబోఫ్లావిన్ గురించి తప్పుసమాచారం ఇస్తుంటే ఫిర్యాదు చేశా. 19 00:01:14,700 --> 00:01:15,659 ఇటు చూడండి! 20 00:01:17,536 --> 00:01:20,831 ఆరు ట్యాంకులు అద్దెకు కావాలి. ఒక్కొక్కటి ఎనభై ఘనపుటడుగులవి. 21 00:01:20,915 --> 00:01:21,874 4 రెగ్యులేటర్లు. 22 00:01:21,957 --> 00:01:24,376 -తప్పకుండా. సరస్సులో డైవింగ్ కోసమా? -కాదు. 23 00:01:24,460 --> 00:01:26,003 అవునా? గుహ కోసమా? 24 00:01:26,086 --> 00:01:28,255 అద్భుతమైన కొత్త డైవ్ లైట్లున్నాయి... 25 00:01:28,339 --> 00:01:30,049 ట్యాంక్లులు చాలు, సరేనా? 26 00:01:32,760 --> 00:01:33,761 అది ఒక సరస్సు. 27 00:01:38,682 --> 00:01:41,811 నైట్ స్కై 28 00:01:45,064 --> 00:01:48,192 సరే, మేము దాదాపు అక్కడికి చేరుకున్నాం. ఎట్టకేలకు. 29 00:01:55,032 --> 00:01:57,284 ఇది బాగుంది. 30 00:01:58,577 --> 00:02:02,998 మీ నాన్నను వెతకటం తేలికే. దీనితో పోలిస్తే ఫార్న్స్వర్త్ను వేగాస్ అనుకోవచ్చు. 31 00:02:05,084 --> 00:02:06,752 అద్భుతమైన పాత భవనాలు. 32 00:02:08,379 --> 00:02:10,714 ఫ్రాంక్లిన్ ఉంటే ఆనందించేవాడు. 33 00:02:12,341 --> 00:02:16,178 హేయ్, ఆ చిరునామా ఇంకా ముందుంది. అది పట్టణానికి చివరన ఉన్నట్లుంది. 34 00:02:16,720 --> 00:02:17,721 అవును. 35 00:02:25,187 --> 00:02:28,190 మి. డన్లాప్ అతనిని దింపింది ఇక్కడేనేమో. 36 00:02:30,776 --> 00:02:32,987 -అతనింకా ఇక్కడే ఉన్నాడంటావా? -తెలియదు. 37 00:02:34,697 --> 00:02:37,157 నెటిల్ హౌస్ ఇన్ బెడ్ అండ్ బ్రేక్ఫాస్ట్ 38 00:02:37,241 --> 00:02:39,660 గదులు ఉన్నాయి 39 00:02:47,585 --> 00:02:49,044 ఎక్కువగా ఆలోచించకు. 40 00:02:49,128 --> 00:02:50,254 మంచే జరుగుతుంది. 41 00:03:01,348 --> 00:03:05,144 హాయ్. నెటిల్ హౌస్కు స్వాగతం. మీకు గదులు ఏమైనా కావాలా? 42 00:03:06,395 --> 00:03:07,313 మీరు ఎవరు? 43 00:03:08,439 --> 00:03:10,983 నేను ఎవరినా? నా పేరు హేనా. ఈ చోటు నాదే. 44 00:03:11,066 --> 00:03:15,195 కాదు... నిజానికి నేను ఒకరికోసం చూస్తున్నాను. 45 00:03:22,661 --> 00:03:23,913 అయితే మీకు గేబ్ తెలుసా? 46 00:03:30,502 --> 00:03:31,629 ఆయన నా తండ్రి. 47 00:03:40,387 --> 00:03:42,932 రోజు మధ్యలో రమ్, కోక్ మిశ్రమం తీసుకోవటం నాకు ఇష్టం. 48 00:03:43,682 --> 00:03:46,435 ఇది తాగితే ఒక దీవిలో ఉన్నట్లు అనిపిస్తుంది. 49 00:03:48,187 --> 00:03:50,189 నీ పేరు ఏమని చెప్పావు? 50 00:03:50,272 --> 00:03:52,942 -నేను చెప్పలేదు. -సరే. చెబుతావా? 51 00:03:54,026 --> 00:03:55,736 -జూడ్. -జూడ్. 52 00:03:57,279 --> 00:03:59,323 నువ్వు అతనిలాగానే ఉన్నావు. 53 00:03:59,406 --> 00:04:01,492 అతనిలాగా అందంగా ఉన్నావు! అదృష్టవంతురాలు. 54 00:04:01,575 --> 00:04:03,243 లేదు, మేం కేవలం స్నేహితులం. 55 00:04:03,327 --> 00:04:04,954 అతనికి కొడుకు ఉన్నట్లు తెలియదు. 56 00:04:05,496 --> 00:04:07,706 అతని గురించి నాకు ఎక్కువ తెలియదు. 57 00:04:07,790 --> 00:04:09,333 గేబ్రియల్ ఇంకా ఇక్కడే ఉన్నాడా? 58 00:04:09,959 --> 00:04:11,502 నీది చాలా ఏళ్ళ ఆలస్యం మిత్రమా. 59 00:04:12,336 --> 00:04:14,630 సారీ. నేను అంతగా వాగకూడదు. 60 00:04:14,713 --> 00:04:15,881 ఆయన ఎక్కడికెళ్ళాడు? 61 00:04:15,965 --> 00:04:17,675 ఏమీ తెలియదు. 62 00:04:17,758 --> 00:04:20,970 అతని పిల్లలు అతనికోసం వెతుకుతుండటాన్నిబట్టి చూస్తే, 63 00:04:21,053 --> 00:04:23,973 అతనికి తన వివరాలు జనానికి చెప్పే అలవాటు లేనట్లుంది. 64 00:04:24,932 --> 00:04:30,354 హేనా, నాకు ఆయనను పట్టుకోవటం చాలా ముఖ్యం. మీ దగ్గర ఇంకేమైనా సమాచారం... 65 00:04:32,815 --> 00:04:35,234 నాకు మళ్ళీ ఆ దుఃఖం, ఒంటరితనం గుర్తుచేస్తున్నావు. 66 00:04:37,569 --> 00:04:39,238 అది ఏమైనా సాయపడుతుందేమో. 67 00:04:39,905 --> 00:04:41,573 నేను చెప్పినట్లు, అది పది... 68 00:04:42,866 --> 00:04:44,868 కాదు, 15 సంవత్సరాల క్రితం. 69 00:04:46,078 --> 00:04:49,289 చనిపోయిన లిండా ఆంటీ నా దగ్గర ఉండేది. 70 00:04:49,373 --> 00:04:50,374 శాంతి కలుగుగాక. 71 00:04:50,457 --> 00:04:52,501 ఆమె నాకు ఈ ఇల్లు వదిలివెళ్ళింది. 72 00:04:52,584 --> 00:04:56,296 దీనిని ఒక హోటల్లాగా మార్చాలని అనుకున్నాను. అప్పటి ఆలోచన. 73 00:04:56,380 --> 00:04:58,465 ఇది అప్పుడు దారుణంగా ఉండేది. 74 00:04:58,549 --> 00:05:01,844 ఒకరోజు, ఎవరో తలుపు తట్టారు. ఒక బక్కటి మనిషి గడ్డంతో కనిపించాడు. 75 00:05:01,927 --> 00:05:04,763 పట్టణానికి కొత్త అని, ఉండటానికి చోటు కావాలని చెప్పాడు. 76 00:05:04,847 --> 00:05:08,142 అతనే గేబ్, మీకు అర్థమయి ఉండొచ్చు. 77 00:05:08,225 --> 00:05:11,353 చేయటానికి పని చాలా ఉంది, అందుకే అతను ఉండొచ్చని నేను చెప్పాను. 78 00:05:13,897 --> 00:05:15,858 నా మాటలను వేరేగా చూడొద్దు, 79 00:05:15,941 --> 00:05:18,652 నేను, గేబ్ మామూలు ఫ్రెండ్స్ కంటే ఎక్కువ. 80 00:05:20,029 --> 00:05:23,782 ప్రేమ నవలల్లో పనిమనుషులు కనబడటానికి ఓ కారణం ఉంది. 81 00:05:25,743 --> 00:05:27,161 దీనిని గమనిస్తూ ఉండండి. 82 00:05:28,746 --> 00:05:32,791 అయితే, కొంతకాలానికి, గేబ్ వెళ్ళిపోతాడని నాకు అనిపించింది. 83 00:05:33,709 --> 00:05:35,794 నేను అనుకున్నట్లే, ఒక రోజు, హుష్. 84 00:05:38,964 --> 00:05:41,175 అతను ఎక్కడికి వెళ్ళాడో మీకేమైనా తెలుసా? 85 00:05:41,258 --> 00:05:42,593 ఒకటి చెబుతాను మిత్రమా. 86 00:05:42,676 --> 00:05:45,262 అతను తన దిండుపై ఒక వెంట్రుకనుకూడా వదిలివెళ్ళలేదు. 87 00:05:50,768 --> 00:05:53,145 అవునూ, మీరందరూ ఎక్కడినుంచి వచ్చారో నేను అడగలేదు. 88 00:05:53,228 --> 00:05:56,607 -ఇలినాయిస్. మేము ఒక పట్టణం నుంచి-- -అది చాలా చాలా దూరం. 89 00:05:56,690 --> 00:06:00,569 జూడ్, మీ నాన్న ఇక్కడ లేకపోతే, మనం ఇక బయలుదేరొచ్చేమో. 90 00:06:00,652 --> 00:06:02,696 ఇలినాయిస్? సరే, అది చాలా దూరం? 91 00:06:02,780 --> 00:06:06,408 మీరు ఈ రాత్రి ఇక్కడ ఉంటారు, కదూ? ఇక్కడ ఒంటరిగా ఉన్నట్లుంటుంది. 92 00:06:06,492 --> 00:06:09,870 ఉందామా? అంటే మనం చాలాసేపు డ్రైవ్ చేశాము. 93 00:06:09,953 --> 00:06:12,456 ఇంకా! గేబ్ గురించి మరిన్ని కథలు చెబుతాను. 94 00:06:15,542 --> 00:06:16,752 కేవలం ఒక్క రాత్రి. 95 00:06:19,254 --> 00:06:20,255 సరే, అలాగే. 96 00:06:25,844 --> 00:06:29,723 హేయ్. మనకు ఇవాళ రోండా, జెర్రీల ఇంట్లో పార్టీ ఉంది గుర్తుందా? 97 00:06:29,807 --> 00:06:32,351 గుర్తుంది. బంగారం, నేను రాలేను, సారీ. 98 00:06:32,434 --> 00:06:35,062 నేను ఫ్రాంక్లిన్కు సాయం చేయాలి. నువ్వు వెళ్ళిరా. 99 00:06:35,145 --> 00:06:38,440 ఫ్రాంక్లిన్తో అంత ముఖ్యమైన పని ఏమిటి ఇవాళ? 100 00:06:40,359 --> 00:06:41,360 నేను చెప్పలేను. 101 00:06:42,694 --> 00:06:45,531 సరే. ఇది చాలా వింతగా అనిపించటంలేదా? 102 00:06:45,614 --> 00:06:48,534 మీరు కలిసి తిరుగుతున్నారు, పూల్ ఆడుతున్నారని భావించాను. 103 00:06:48,617 --> 00:06:50,702 అదే మేము చేసేది. అంతే చేస్తున్నాము. 104 00:06:50,786 --> 00:06:52,454 ఇప్పుడు వేరే ఒకటి చేస్తున్నాము. 105 00:06:53,789 --> 00:06:54,873 పెద్దపని, జెనీన్. 106 00:06:56,458 --> 00:06:58,877 ఈ ప్రపంచానికి అతీతమైనంత పెద్దపని. 107 00:07:04,800 --> 00:07:05,634 సరే. 108 00:07:06,718 --> 00:07:07,928 ఏమిటి? 109 00:07:08,011 --> 00:07:11,515 నువ్వు ఎప్పుడూ స్నేహం చేయలేదు. నువ్వు స్నేహం చేయటంలేదు. 110 00:07:11,598 --> 00:07:14,852 ఆ ఎన్నిక అయిపోయింది ఇప్పుడు కొత్త పథకం ఏదో వేస్తున్నావు. 111 00:07:14,935 --> 00:07:18,438 కాదు. ఇది అలాంటిది కాదు. అదీకాక, అది కేవలం బార్బెక్యూ పార్టీ. 112 00:07:18,522 --> 00:07:20,149 నేను లేకపోతే సరదాగా గడపొచ్చు. 113 00:07:20,232 --> 00:07:22,568 -రోండా, లారీలకు హాయ్ చెప్పానని చెప్పు. -జెర్రీ. 114 00:07:23,652 --> 00:07:25,279 వాళ్ళు రోండా, జెర్రీ. 115 00:07:25,362 --> 00:07:27,698 అవును. జెర్రీ. 116 00:07:27,781 --> 00:07:28,657 నా తప్పే. 117 00:07:30,450 --> 00:07:32,786 నీకు తెలుసు షాంపేన్లో అందరినీ వదిలివచ్చేశాను. 118 00:07:34,538 --> 00:07:37,916 నా కుటుంబం. నా స్నేహితులు. నాకు అక్కడ అంతా చక్కగా ఉండేది. 119 00:07:38,000 --> 00:07:39,168 కానీ అది సులభం కాదు. 120 00:07:39,251 --> 00:07:41,628 జరిగినదంతా నా తప్పే అన్నట్లు అంటున్నావు. 121 00:07:41,712 --> 00:07:45,757 చాలామంది ఉద్యోగాలు పోయాయి. సూపర్ మార్కెట్లో ఒకావిడ నాపై ఉమ్మింది. 122 00:07:45,841 --> 00:07:48,468 ఒక మంచిపని కోసం నిలబడినందుకు భరించక తప్పదు. 123 00:07:48,552 --> 00:07:53,015 ఇక మందులషాపు బయట నిలుచుని టౌన్ కౌన్సిల్ అవినీతితో నిండిపోయిందని చెప్పటం. 124 00:07:53,098 --> 00:07:54,850 అది పూర్తిగా అవమానకరం! 125 00:07:59,771 --> 00:08:00,814 ఓహ్, భగవాన్. 126 00:08:01,857 --> 00:08:02,816 ఏమిటి? 127 00:08:04,568 --> 00:08:06,737 అయితే అది చేసింది నువ్వే, నువ్వే కదూ? 128 00:08:09,364 --> 00:08:10,616 కౌంటీకి నీవే ఫోన్ చేశావు. 129 00:08:13,285 --> 00:08:16,705 ఫ్రాంక్లిన్ సంతకం ఫోర్జరీ చేశానని నువ్వు వాళ్ళకు చెప్పావు. 130 00:08:21,251 --> 00:08:23,128 నేను మళ్ళీ వేరే చోటకు మారలేను. 131 00:08:24,213 --> 00:08:26,006 మళ్ళీ అవమానాలు పడలేను. 132 00:08:27,799 --> 00:08:30,385 అంటే, వాళ్ళు చెప్పారు నువ్వు ఉపసంహరించుకుంటే... 133 00:08:33,555 --> 00:08:35,140 నాకు గుర్తున్నప్పటి నుంచి, 134 00:08:36,350 --> 00:08:38,685 జనం అందరూ నన్ను అనేవాళ్ళు... 135 00:08:40,103 --> 00:08:42,731 పెద్ద పెద్ద మాటలు మాట్లాడతానని... 136 00:08:43,982 --> 00:08:45,192 బొక్కబోర్లా పడతానని. 137 00:08:47,402 --> 00:08:49,738 ఆఖరికి నువ్వు, నా సొంత భార్యవు కూడా. 138 00:08:49,821 --> 00:08:52,783 -నేను నీగురించి అలా అనుకోను. -నువ్వు అబద్ధాలు చెప్పొద్దు. 139 00:08:56,912 --> 00:08:59,039 నువ్వు మొదట ఇష్టపడింది నన్నుకాదని తెలుసు. 140 00:09:03,919 --> 00:09:05,337 కానీ నాకు అవునని చెప్పావు. 141 00:09:07,839 --> 00:09:09,466 నేను నీ నమ్మకాన్ని వమ్ము చేయను. 142 00:09:13,512 --> 00:09:14,721 ప్రత్యేకమైనవాడిని అవుతా. 143 00:09:18,767 --> 00:09:19,810 నువ్వే చూస్తావు. 144 00:09:21,520 --> 00:09:23,522 నువ్వు ప్రత్యేకం ఎందుకు కావాలి? 145 00:09:26,525 --> 00:09:28,151 నువ్వు నువ్వుగానే ఉండొచ్చుకదా? 146 00:09:40,998 --> 00:09:43,125 కనిపించుటలేదు 147 00:09:46,545 --> 00:09:50,465 ఫార్న్స్వర్త్ టౌన్ స్క్వేర్ 148 00:09:50,549 --> 00:09:52,509 నేను ఇక్కడ ఎందుకు వేచిచూడాలి? 149 00:09:53,302 --> 00:09:55,137 ఈ వ్యాన్ను ఎవరో ఒకరు గమనిస్తూ ఉండాలి. 150 00:09:55,887 --> 00:09:57,639 మనం నిక్ను పిలుద్దాం. 151 00:09:57,723 --> 00:09:59,683 అతను ఇక్కడ ఉంటే, మనకు ఈ సమస్య ఉండేది కాదు. 152 00:09:59,766 --> 00:10:01,810 వద్దు, మనకు సమస్య ఎక్కువయ్యేది. 153 00:10:05,564 --> 00:10:07,816 అతను ప్రమాదకరంగా అనిపించటంలేదు. 154 00:10:08,442 --> 00:10:09,568 నిజానికి, అతను చక్కగా ఉన్నాడు. 155 00:10:09,651 --> 00:10:11,403 కనిపించేదంతా నిజంకాదు. 156 00:10:11,486 --> 00:10:12,904 కానీ అతను చెడ్డవాడని నీకు ఎలా తెలుసు? 157 00:10:13,655 --> 00:10:14,614 ఎందుకంటే వాళ్ళు నాకు చెప్పారు. 158 00:10:15,949 --> 00:10:17,951 నువ్వు వాళ్ళను నమ్ముతావా? 159 00:10:19,494 --> 00:10:20,704 నమ్ముతాను. 160 00:10:21,121 --> 00:10:22,581 నీకు దాని అర్థం తెలుసా? 161 00:10:23,081 --> 00:10:24,249 అది నమ్మకం. 162 00:10:24,958 --> 00:10:26,960 అది లేకపోతే, ఏదయినా వృథా కదా? 163 00:10:29,338 --> 00:10:30,756 -నమస్తే మిస్. -హలో. 164 00:10:31,214 --> 00:10:32,758 -ఇది మీ వ్యానా? -అవును. 165 00:10:32,841 --> 00:10:36,178 -ఇది ఏమైనా తప్పా? -సరే, మీరు ఇక్కడ పార్క్ చేయకూడదు. చూశారా? 166 00:10:36,261 --> 00:10:38,096 పార్కింగ్ రిజర్వ్ చేయబడింది 167 00:10:38,180 --> 00:10:39,806 ఈ ఊళ్ళో చెత్త పార్కింగ్... 168 00:10:39,890 --> 00:10:41,558 వేరే ఊరు వాళ్ళు కదా? 169 00:10:41,641 --> 00:10:43,185 -అవును. -నెవార్క్. 170 00:10:43,268 --> 00:10:47,522 -నేనే ఎప్పుడూ అక్కడికి వెళ్ళలేదు. -నేను నా కూతురితో ప్రయాణిస్తున్నాను. 171 00:10:47,606 --> 00:10:49,066 నిజంగానా? 172 00:10:49,149 --> 00:10:50,275 ఫార్న్స్వర్త్కా? 173 00:10:52,402 --> 00:10:53,695 అమ్మా. 174 00:10:53,779 --> 00:10:55,155 నావైపు చూడు. మాట్లాడుతూ ఉండు. 175 00:10:55,238 --> 00:10:56,281 ఏమిటి? 176 00:10:56,365 --> 00:10:59,618 ఊరికే మాట్లాడు! ఏదో ఒకటి చెప్పు! అతనికి అర్థంకాదు! 177 00:11:00,327 --> 00:11:01,745 ఒహాయోలో ఆ పచ్చిమిరపకాయ అసహ్యంగా ఉంది. 178 00:11:01,828 --> 00:11:03,121 అది బాగుంది! 179 00:11:03,205 --> 00:11:04,081 సారీ. 180 00:11:04,164 --> 00:11:05,791 నువ్వు అందుకే నన్ను భయపెడతావు! 181 00:11:05,874 --> 00:11:07,209 ఈ అమ్మాయే ఒక అబ్బాయిని దాచిపెట్టింది! 182 00:11:07,292 --> 00:11:08,418 ఆ పోలీసును చూడు, అతనికి పిచ్చెక్కుతోంది. 183 00:11:08,502 --> 00:11:10,337 -క్షమించు, నాకు... -ఒక్క నిమిషం. 184 00:11:10,420 --> 00:11:12,714 నువ్వు నమ్మకూడనిదానివి... 185 00:11:12,798 --> 00:11:14,174 నీ అబద్ధాలతో నేను విసిగిపోయాను! 186 00:11:14,257 --> 00:11:16,301 నువ్వు నన్ను ఇక్కడికి తీసుకు వచ్చింది ఒక పోర్టల్ ద్వారా... 187 00:11:16,385 --> 00:11:17,886 సారీ. టీనేజర్లు, తెలిసిందేగా? 188 00:11:17,969 --> 00:11:19,137 -సారీ. -ఫరవాలేదు. 189 00:11:19,221 --> 00:11:22,724 మీరు ఏదో గొడవలో ఉన్నట్లున్నారు. వ్యాన్ను ఇక్కడ నుంచి తీయండి. 190 00:11:22,808 --> 00:11:24,976 సరే. ధన్యవాదాలు. నన్ను క్షమించండి. 191 00:11:28,980 --> 00:11:30,273 ధన్యవాదాలు. 192 00:11:30,899 --> 00:11:31,983 ఫరవాలేదు. 193 00:11:33,610 --> 00:11:34,903 ఇది ఎలా ఉంది? 194 00:11:42,661 --> 00:11:45,247 నేను ఫ్రాంక్లిన్ను. ఇప్పుడు అందుబాటులోలేను, 195 00:11:45,330 --> 00:11:49,960 మీరు నాకు మీ సందేశాన్ని, ఫోన్ నంబర్ను ఇస్తే, తిరిగి ఫోన్ చేస్తాను. 196 00:11:50,043 --> 00:11:53,588 హలో, ఫ్రాంక్లిన్. మళ్ళీ నేనే. ఐరీన్ను. 197 00:11:54,214 --> 00:11:56,425 ఇక్కడే ఉన్నాము. రాత్రి, ఉదయం. 198 00:11:58,093 --> 00:12:01,430 ఈ రాత్రి ఇక్కడే ఉంటాము. రేపు తిరిగి వచ్చేస్తాము. 199 00:12:02,973 --> 00:12:05,142 మీరు వేళకు తింటున్నారని అనుకుంటున్నాను. 200 00:12:05,225 --> 00:12:09,146 ఫ్రీజర్లో పదార్థాలు అన్నీ ఉన్నాయి. వాటిని వేడిచేసుకుని తినండి. 201 00:12:09,229 --> 00:12:13,150 కానీ ఆ వెండిపాత్రలను బయటకు తీయటం మర్చిపోవద్దు ఈసారి. 202 00:12:14,860 --> 00:12:20,574 ఇక్కడ ఫోన్ సిగ్నల్ సరిగ్గా లేదు, ఇది అందితే, ఫోన్ చేసి వివరాలు తెలుసుకో. 203 00:12:23,160 --> 00:12:24,161 గుర్తొస్తున్నావు. 204 00:12:25,954 --> 00:12:26,913 బై-బై. 205 00:12:37,382 --> 00:12:38,508 హేయ్. 206 00:12:39,134 --> 00:12:40,260 ఫోన్ మాట్లాడారా? 207 00:12:40,343 --> 00:12:42,304 ఇక్కడ ఇంకెవరైనా ఉన్నారా? 208 00:12:42,387 --> 00:12:44,181 లేరు. మనమే ఉన్నాం. 209 00:12:45,307 --> 00:12:47,893 వెనక ఏదో వినబడినట్లు అనిపించింది. 210 00:12:48,852 --> 00:12:51,563 పాత ఇల్లు. అవి దయ్యాలు అయి ఉండొచ్చు. 211 00:12:51,646 --> 00:12:52,981 కానీ అవి కాదు. 212 00:12:53,064 --> 00:12:54,274 ఒకవేళ అవేనేమో? 213 00:12:55,901 --> 00:12:59,321 హేనా చేపల పడవలో పనిచేసిన తన అనుభవం గురించి మాకు చెప్పింది. 214 00:12:59,404 --> 00:13:01,281 నేను మాత్రం అలా చేయలేను. 215 00:13:01,364 --> 00:13:04,034 డబ్బులు బాగా వచ్చాయి. ఇంకో రౌండ్ డ్రింక్స్ చేయి. 216 00:13:04,117 --> 00:13:06,703 -కింద ఉన్న బార్లో రమ్ ఉంది. -సరే. 217 00:13:10,373 --> 00:13:11,374 జూడ్. 218 00:13:15,337 --> 00:13:20,467 హేనా గురించి ఏమనుకుంటున్నావు? ఆమె కొద్దిగా వింతగా ఉంది, నీకెలా ఉంది? 219 00:13:21,092 --> 00:13:22,385 నాకు తెలియదు. 220 00:13:22,469 --> 00:13:24,179 ఆమెను నమ్మాలని అనుకుంటున్నాను. 221 00:13:24,262 --> 00:13:27,098 అనుకుంటున్నావా, నమ్ముతున్నావా? 222 00:13:28,308 --> 00:13:29,935 ఆమె ప్రమాదకరమని అనిపించటంలేదు. 223 00:13:30,977 --> 00:13:33,271 ఆమె చెప్పింది నిజమైతే, నాన్నకు ఆమె నచ్చేది. 224 00:13:33,355 --> 00:13:37,317 -అది మనకు ఉపయోగపడుతుంది. -నీకు అసలు మీ నాన్న గురించే తెలియదు. 225 00:13:39,653 --> 00:13:40,570 నన్ను మన్నించండి. 226 00:13:40,654 --> 00:13:42,781 -నా వలన బాధపడుతున్నారా? -లేదు. 227 00:13:42,864 --> 00:13:43,865 ఇది కేవలం... 228 00:13:44,449 --> 00:13:48,578 ఫ్రాంక్లిన్ ఒక్కరే ఇంట్లో ఉండటంపై నేను కంగారుపడుతున్నాను. 229 00:13:49,538 --> 00:13:50,497 నన్ను మన్నించండి. 230 00:13:53,750 --> 00:13:54,668 హేయ్. 231 00:13:54,751 --> 00:13:55,919 అంతా బాగానే ఉందా? 232 00:13:56,836 --> 00:13:58,421 అవును. బాగుంది. 233 00:13:58,505 --> 00:14:03,468 నేను పైకి వెళ్ళి కాసేపు పడుకుంటాను. 234 00:14:03,552 --> 00:14:06,555 -సరే, అలాగే. నేను నీకు సాయం చేస్తాను. -వద్దు, ఫరవాలేదు. 235 00:14:12,394 --> 00:14:16,147 -ఆమె ఆందోళనలో ఉన్నారు. -కాదు, ఆమె నాతో ఎప్పుడూ అలాగే ఉంటుంది. 236 00:14:28,201 --> 00:14:30,203 హేయ్. ఆమె ఫోన్ సంభాషణ విన్నావా? 237 00:14:30,287 --> 00:14:34,583 విన్నాను. కేవలం ఒక మామూలు వాయిస్ మెసేజ్. ఇదిగో విను. 238 00:14:35,542 --> 00:14:38,169 హాయ్, నేను ఫ్రాంక్లిన్. నేను ఇప్పుడు అందుబాటులో లేను, 239 00:14:38,253 --> 00:14:42,632 మీరు నాకు మీ సందేశాన్ని, ఫోన్ నంబర్ ఇస్తే, తిరిగి ఫోన్ చేస్తాను. 240 00:14:43,800 --> 00:14:47,220 నాణాలు ఉన్న వ్యక్తి ఇతనే. వాళ్ళంతా ఒకటే. 241 00:14:48,013 --> 00:14:49,180 నన్నిప్పుడు నమ్ముతావు. 242 00:14:49,264 --> 00:14:52,267 ఎప్పుడూ నమ్ముతాను. ఇలా జరుగుతున్నందుకు ఆశ్చర్యంగా ఉంది. 243 00:14:52,350 --> 00:14:54,519 -అవును. -ఇంకా వాళ్ళు నీ దగ్గరకు వచ్చారు. 244 00:14:54,603 --> 00:14:58,356 -ఇది అనుమానంగా ఉందా? -ఎవరో ఆడిస్తున్నట్లుగా ఉందా? 245 00:14:59,899 --> 00:15:01,526 నాకు ఏమిటో తెలియటంలేదు. 246 00:15:02,360 --> 00:15:04,362 ఏదిఏమైనా, మనం కలుసుకున్నాం. 247 00:15:04,446 --> 00:15:05,488 అవును. 248 00:15:06,615 --> 00:15:07,866 నేను వెళ్ళాలి. 249 00:15:07,949 --> 00:15:08,992 సరే. 250 00:15:09,075 --> 00:15:10,493 -ఇది విచిత్రంగా ఉంది. -అవును. 251 00:15:28,803 --> 00:15:30,096 కొద్దిగా బిగుతుగా ఉంది. 252 00:15:30,680 --> 00:15:33,099 అవును, సరే, నీకోసం తయారుచేసింది కాదు. 253 00:15:35,310 --> 00:15:37,896 నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావని మీ ఆవిడ అనుకుంటోంది? 254 00:15:37,979 --> 00:15:39,648 ఆమెకు ఏమీ తెలియదు. 255 00:15:39,731 --> 00:15:41,858 ఆమె ఆలోచించినా, ఏమీ పట్టించుకోదు. 256 00:15:42,776 --> 00:15:44,611 నాకు అంత స్పష్టంగా తెలియదు. 257 00:15:48,657 --> 00:15:51,034 వద్దు. మనం దీన్ని అలాగే ఉంచుదాం. 258 00:15:51,660 --> 00:15:55,455 ఎవరికీ చెప్పను. ఇది మన విషయం. మన భార్యలను దీనిలోకి తీసుకురావద్దు. 259 00:15:56,998 --> 00:15:58,958 -సరే. మొదలుపెడదాం. -అవును. 260 00:16:03,963 --> 00:16:05,465 ఉండు ఇది సరిచేస్తాను. 261 00:16:05,548 --> 00:16:06,508 సరిపోయిందా? 262 00:16:08,051 --> 00:16:09,719 -సరిపోయింది. నేను సిద్ధం. -సరే. 263 00:16:12,263 --> 00:16:15,058 అవును. ఇది పనిచేస్తోంది, ఒత్తిడి వస్తోంది. 264 00:16:18,687 --> 00:16:19,729 బైరన్? 265 00:16:20,605 --> 00:16:21,690 హేయ్, బైరన్? 266 00:16:25,694 --> 00:16:27,278 -బైరన్! -మోసపోయారు! 267 00:16:30,865 --> 00:16:32,617 మీ ముఖం ఎలా మారిందో చూడండి. 268 00:16:32,701 --> 00:16:35,537 హేయ్, ఇది పనిచేస్తోంది. నేను చెప్పానుకదా. 269 00:16:36,413 --> 00:16:37,497 మనమది చేస్తున్నాం. 270 00:16:38,498 --> 00:16:39,916 మనం అక్కడికి వెళుతున్నాం. 271 00:16:47,340 --> 00:16:48,508 నీ సంగతి ఏమిటి? 272 00:16:50,093 --> 00:16:51,094 నువ్వు ఏం చేస్తావు? 273 00:16:54,472 --> 00:16:55,682 నేను ఏమీ చేయను. 274 00:16:57,851 --> 00:16:58,935 ఏదో చేస్తూ ఉండాలి. 275 00:16:59,936 --> 00:17:02,814 ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి చేస్తారు. ఎక్కడ నుండి వచ్చావు? 276 00:17:07,444 --> 00:17:08,445 ఇక్కడ, అక్కడ. 277 00:17:11,573 --> 00:17:13,950 ఇలాంటి మంచి మనుషులు నీకు ఎలా కలిశారు? 278 00:17:18,371 --> 00:17:19,789 కేవలం అదృష్టం, బహుశా. 279 00:17:21,499 --> 00:17:24,878 నువ్వు మీ నాన్నకోసం వెతుకుతున్నట్లు మీ కుటుంబసభ్యులకు తెలుసా? 280 00:17:30,091 --> 00:17:32,093 తెలుసు. తెలిసి ఉండొచ్చు. 281 00:17:35,263 --> 00:17:37,515 రహస్యం. నువ్వు అతనిలాగే ఉన్నావు. 282 00:17:42,020 --> 00:17:44,898 ఇది వింతగా అనిపించొచ్చు, కానీ... 283 00:17:47,317 --> 00:17:51,863 గేబ్కు దేనితోనో సంబంధం ఉన్నట్లు నాకు ఒక భావన కలిగేది... 284 00:17:54,282 --> 00:17:55,241 వింత భావన. 285 00:18:00,371 --> 00:18:01,998 మీరు చెబుతున్నది ఏమిటి? 286 00:18:03,875 --> 00:18:05,794 అతను ఏదో దాస్తున్నాడని. 287 00:18:08,046 --> 00:18:09,422 ఏదో ప్రమాదకరమైనది. 288 00:18:18,139 --> 00:18:20,850 లేకపోతే నన్ను ఏడిపించాలని కాబోలు. ఎవరికి తెలుసు. 289 00:18:28,608 --> 00:18:30,318 ఇది అతనికి ఇష్టమైన గది. 290 00:18:31,277 --> 00:18:34,280 అతను ఇక్కడే గంటలు గంటలు చదువుతూ ఉండిపోయేవాడు. 291 00:18:36,366 --> 00:18:38,868 బహుశా అతని పుస్తకాలు ఇంకా ఆ అరలలో ఉన్నాయేమో. 292 00:18:41,663 --> 00:18:43,081 ఇది మీకు వింతగా ఉండొచ్చు. 293 00:18:44,582 --> 00:18:46,000 ఇది భరించలేనిది. 294 00:18:46,668 --> 00:18:48,837 ఇది చిన్న ప్రపంచంలా ఉంది, కదా? 295 00:18:50,296 --> 00:18:51,172 గుడ్ నైట్! 296 00:19:08,982 --> 00:19:13,903 ది కౌంట్ ఆఫ్ మాంట్ క్రిస్టో డ్యూమస్ 297 00:20:17,842 --> 00:20:20,511 నానమ్మా? నువ్వు బాగానే ఉన్నావా? కింద పడ్డావా? 298 00:20:22,430 --> 00:20:24,057 మన్నించు, నిన్ను లేపేశాను. 299 00:20:24,140 --> 00:20:27,018 నాకు నిద్ర పట్టలేదు, పుస్తకం తీసుకోబోయాను. 300 00:20:27,101 --> 00:20:29,062 మొత్తం కిందపడిపోయింది. 301 00:20:29,145 --> 00:20:32,732 -సరే, నేను సాయంచేస్తాను. -వద్దు. నేను తీసుకున్నాను. నేను ఊరికే... 302 00:20:32,815 --> 00:20:34,108 వెళ్ళి పడుకో. 303 00:20:34,192 --> 00:20:39,030 -కనీసం నన్ను ఒక్కనిమిషం ఉండనివ్వు. -లేదు. నేను బాగున్నాను. ఫరవాలేదు. 304 00:20:39,113 --> 00:20:40,323 వెళ్ళిపో. 305 00:20:42,283 --> 00:20:43,952 నానమ్మా, నేనంటే నీకు అయిష్టం? 306 00:20:48,289 --> 00:20:49,666 డెనీస్! 307 00:20:49,749 --> 00:20:52,293 పిచ్చిగా మాట్లాడకు, నువ్వు నా మనవరాలివి. 308 00:20:52,377 --> 00:20:53,628 నిన్ను ప్రేమిస్తున్నాను. 309 00:20:55,088 --> 00:20:57,423 ప్రేమించటం వేరు, ఇష్టపడటం వేరు. 310 00:20:57,507 --> 00:20:59,717 సరే, నువ్వంటే నాకు ఇష్టంకూడా. 311 00:21:02,345 --> 00:21:03,596 నేను అలా అనుకోవటంలేదు. 312 00:21:06,516 --> 00:21:07,475 అనుకోవటంలేదా? 313 00:21:08,101 --> 00:21:11,270 లేదు. నువ్వు నన్ను ఎందుకో పక్కకు నెట్టేస్తుంటావు. 314 00:21:13,064 --> 00:21:14,399 ఇది ఇప్పుడు మాత్రమే కాదు. 315 00:21:15,441 --> 00:21:16,859 నేను చిన్నగా ఉన్నప్పటినుంచి. 316 00:21:20,738 --> 00:21:21,781 అవునా? 317 00:21:26,661 --> 00:21:29,038 నాకు తెలియటంలేదు. మా అమ్మ కారణంగానా? 318 00:21:30,623 --> 00:21:32,041 నేను నల్లదానిని అవటంవల్లనా? 319 00:21:32,125 --> 00:21:35,545 బొత్తిగా కాదు! నువ్వు అసలు అలా ఎందుకు అనుకుంటున్నావు? 320 00:21:35,628 --> 00:21:37,755 నీకు నా ప్రేమ అవసరం లేదనిపిస్తోంది. 321 00:21:37,839 --> 00:21:38,923 నాకు కావాలి! 322 00:21:41,009 --> 00:21:42,844 నాకు నీ ప్రేమ కావాలి. 323 00:21:43,386 --> 00:21:44,971 అయితే ఇది ఏమిటి? 324 00:21:58,693 --> 00:22:01,612 నువ్వు తండ్రి లేకుండా పెరిగావు. 325 00:22:02,947 --> 00:22:04,198 నా వలనే. 326 00:22:05,324 --> 00:22:06,868 అతనిని సురక్షితంగా ఉంచటం... 327 00:22:08,619 --> 00:22:10,496 నా బాధ్యత. 328 00:22:10,580 --> 00:22:11,914 నేను సరిగ్గా చేయలేకపోయాను. 329 00:22:16,044 --> 00:22:17,712 నీ ప్రేమకు అర్హురాలిని కాదు. 330 00:22:21,841 --> 00:22:23,217 నానమ్మా... 331 00:22:23,301 --> 00:22:24,969 లేదు, ఆయన ఆరోగ్యం బాగోలేదు. 332 00:22:26,763 --> 00:22:30,183 ఆయనకు అనారోగ్యం ఉంది. నువ్వు, తాత చేయగలిగినదంతా చేశారు. 333 00:22:33,186 --> 00:22:34,812 నేను ఇంకా చేయవచ్చు. 334 00:22:39,108 --> 00:22:40,777 నేను ఇంకా చేసి ఉండాల్సింది. 335 00:22:45,865 --> 00:22:46,908 నన్ను మన్నించు. 336 00:23:01,756 --> 00:23:03,174 నన్ను మన్నించు. 337 00:23:08,346 --> 00:23:10,556 -నేను నిన్ను ప్రేమిస్తున్నాను. -నేను కూడా. 338 00:23:26,155 --> 00:23:27,740 నువ్వు ఏమి చేస్తున్నావు ఇక్కడ? 339 00:23:31,577 --> 00:23:32,954 ఉద్యోగానికి వెళ్ళలేదా? 340 00:23:34,956 --> 00:23:36,457 ఇది విరగలేదని ఆశ్చర్యంగా ఉంది. 341 00:23:38,376 --> 00:23:39,669 అంతా బాగానే ఉందా? 342 00:23:43,506 --> 00:23:44,924 ఉద్యోగం బాగోలేదు. 343 00:23:46,968 --> 00:23:48,052 మైకెల్. 344 00:23:48,136 --> 00:23:49,512 ఒట్టు, నేను ప్రతి ఉదయమూ 345 00:23:49,595 --> 00:23:54,225 నేను కారెక్కి కూర్చుంటే, రోజంతా తీరిక లేకుండా తిరగుతూనే ఉంటాను. 346 00:23:54,308 --> 00:23:55,226 రోజు మొత్తం. 347 00:23:57,061 --> 00:23:58,938 వాళ్ళకు నా పని నచ్చటంలేదని తెలిసింది. 348 00:24:02,525 --> 00:24:03,734 లెస్లీకి ఇది తెలుసా? 349 00:24:08,906 --> 00:24:12,076 మీ స్కూల్లో ఎవరితోనైనా మాట్లాడి ఏదైనా ఉద్యోగం ఇప్పిస్తావా? 350 00:24:12,160 --> 00:24:16,038 -నేను హోటల్లో క్లీనర్ పని అయినా చేస్తాను. -నేను ఆ పని చేయలేను. 351 00:24:17,623 --> 00:24:19,417 ఎందుకు? నువ్వు నన్ను నమ్మవా? 352 00:24:20,501 --> 00:24:22,170 అది వీలవదు మైకెల్. 353 00:24:23,254 --> 00:24:26,591 కొన్ని ఏళ్ళక్రితం వీలవ్వొచ్చేమో, కానీ ఇప్పుడు వీలవదు. 354 00:24:31,345 --> 00:24:35,683 నువ్వు నాలోని శక్తినంతా పీల్చేశావు అనిపిస్తుంది. 355 00:24:38,144 --> 00:24:39,604 అవును, అది నిజమే అయిఉండొచ్చు. 356 00:24:41,898 --> 00:24:44,317 మైకెల్, నువ్వు ఇప్పుడు ఒక తండ్రివి. 357 00:24:45,026 --> 00:24:47,278 నీకు ఇంటిదగ్గర ఒక చక్కటి పాపాయి ఉంది. 358 00:24:48,529 --> 00:24:50,615 ఆమెకు నువ్వే ఆధారం. 359 00:24:50,698 --> 00:24:52,074 అమ్మా, నీకు తెలుసు నేను... 360 00:24:53,618 --> 00:24:54,660 ప్రయత్నిస్తున్నాను. 361 00:24:54,744 --> 00:24:56,579 సరే, ఇంకా గట్టిగా ప్రయత్నించాలి. 362 00:24:57,705 --> 00:25:02,376 ఫలితం వచ్చేదాకా ప్రయత్నించాలి. 363 00:25:03,836 --> 00:25:07,381 మేము నీకు ఎంతో ఇచ్చాము. 364 00:25:08,049 --> 00:25:09,217 చాలా అవకాశాలు ఇచ్చాము. 365 00:25:09,300 --> 00:25:12,762 లెస్లీ కూడా ఇచ్చింది. కానీ నువ్వు... 366 00:25:13,888 --> 00:25:15,097 వాటన్నింటినీ తోసేశావు. 367 00:25:17,058 --> 00:25:18,059 నాకు తెలుసు. 368 00:25:18,809 --> 00:25:20,144 నాకు నీ సంఘర్షణ తెలుసు. 369 00:25:21,854 --> 00:25:23,105 అది కష్టంగా ఉందని తెలుసు. 370 00:25:24,607 --> 00:25:26,525 కానీ ఎక్కడో ఒకచోట, నువ్వు... 371 00:25:27,610 --> 00:25:31,113 నీ జీవితం యొక్క బాధ్యత నీ చేతుల్లోకి తీసుకోవాలి. 372 00:25:39,455 --> 00:25:40,373 అవును. 373 00:25:42,124 --> 00:25:43,209 నువ్వు నిజమే. 374 00:25:52,176 --> 00:25:53,177 నువ్వన్నది కరక్టే. 375 00:26:02,436 --> 00:26:04,021 -హేయ్ నాన్నా. -హేయ్ బాబూ. 376 00:26:08,150 --> 00:26:10,945 ఇవాళ పొద్దున్నే ఒక చక్కటి ఆశ్చర్యం ఎదురయింది. 377 00:26:12,863 --> 00:26:14,198 నీకు ఒక కప్పు కాఫీ ఇవ్వనా? 378 00:26:14,282 --> 00:26:17,660 వద్దు, అవసరంలేదు. నేను ఇటుగా వెళుతూ పాత ఊయల చూశాను, 379 00:26:17,743 --> 00:26:19,078 ఒకసారి ఊగుదామని వచ్చాను. 380 00:26:19,161 --> 00:26:22,498 ఈ ఊయల కట్టినప్పుడు, ఈ చెట్టు దీనిలో సగం ఉండేది. 381 00:26:23,374 --> 00:26:25,501 కాలం పరిగెత్తుతుంది, కదా? 382 00:26:25,584 --> 00:26:29,297 అవును. నేను కూడా పరిగెత్తాలి ఇప్పుడు, ఆలస్యం అయింది. 383 00:26:33,134 --> 00:26:34,135 ఐ లవ్ యూ నాన్నా. 384 00:26:39,432 --> 00:26:40,349 అమ్మా. 385 00:26:43,311 --> 00:26:45,313 శుక్రవారం రాత్రి భోజనానికి వస్తావుకదూ? 386 00:26:47,523 --> 00:26:48,441 తప్పకుండా. 387 00:26:53,029 --> 00:26:54,030 అప్పుడు కలుద్దాం. 388 00:27:53,631 --> 00:27:56,300 మీ జీవితంలోని అతి ముఖ్యమైన రోజుకు సిద్ధమేనా? 389 00:27:57,802 --> 00:27:59,762 నేను నీకు ఒక సలహా ఇవ్వనా? 390 00:27:59,845 --> 00:28:01,472 తప్పకుండా. ఈ సూట్ల గురించా? 391 00:28:02,348 --> 00:28:03,682 కాదు. ఈ వ్యవహారానికి... 392 00:28:04,892 --> 00:28:06,143 సంబంధించినది కాదు. 393 00:28:08,020 --> 00:28:12,983 మనం నిన్నరాత్రి మాట్లాడుకున్న విషయం గురించి. నువ్వు, జెనీన్. 394 00:28:13,359 --> 00:28:16,570 అబ్బా, ఫ్రాంక్. ఇప్పుడు మీరు కౌన్సిలింగ్ లాాంటిది ఇస్తారా? 395 00:28:16,654 --> 00:28:18,614 హేయ్, ప్రతిదీ జోక్ కాదు, తెలుసా? 396 00:28:18,697 --> 00:28:23,202 నువ్వు ఒకరితో జీవితం గడపాలని ఎంచుకున్నావు, దానిని సరిగ్గా చేయాలి. 397 00:28:25,371 --> 00:28:27,373 సరే. అయితే ఏమిటి? 398 00:28:29,625 --> 00:28:33,587 సరే... మీరిద్దరూ చిన్నవాళ్ళే. 399 00:28:35,589 --> 00:28:38,634 అంతా సరిగ్గాలేదు, నాకు తెలుసు. ఎప్పుడు సరిగ్గా ఉన్నాయి? 400 00:28:38,717 --> 00:28:41,637 నువ్వు మనిషివే కదా? మనం అన్నీ సరిగ్గా చేయలేము. 401 00:28:44,265 --> 00:28:46,767 కానీ ఒక పరిష్కారాన్ని వెతకటానికి ప్రయత్నించాలి. 402 00:28:49,061 --> 00:28:50,896 నిన్ను ప్రేమించేవారిని ప్రేమించాలి. 403 00:28:53,524 --> 00:28:58,612 అక్కడే... అక్కడే జీవితం ఉంది. అదే ముఖ్యమైనది. 404 00:29:00,281 --> 00:29:01,282 కుటుంబం. 405 00:29:04,326 --> 00:29:05,286 సరే ఫ్రాంక్. 406 00:29:07,163 --> 00:29:08,038 తప్పకుండా. 407 00:29:12,251 --> 00:29:13,127 అది, తర్వాత. 408 00:29:27,391 --> 00:29:28,476 పదండి ఫ్రాంక్. 409 00:29:29,351 --> 00:29:30,352 నేను వస్తున్నా. 410 00:29:33,272 --> 00:29:35,191 అయితే నువ్వు రావటంలేదా? 411 00:29:35,941 --> 00:29:37,902 రోజంతా తిరుగుతూ ఆ పోస్టర్లు అతికించటానికా? 412 00:29:37,985 --> 00:29:39,862 వద్దు, ధన్యవాదాలు. నేను ఇక్కడే ఉంటాను. 413 00:29:39,945 --> 00:29:42,656 అదీకాక, ఇక్కడ రూమ్ సర్వీస్ ఉంది, ఒక పూల్ ఉంది. అంతా ఉంది. 414 00:29:42,740 --> 00:29:44,700 అంటే ఊరికే ఆ ఫోన్ పట్టుకని వేళ్ళాడుతూ ఉంటావా. 415 00:29:45,618 --> 00:29:47,745 ఈ పట్టణంలో జనం ఏమి పోస్ట్ చేస్తున్నారో చూస్తున్నాను. 416 00:29:48,829 --> 00:29:51,415 వీళ్ళకు హైస్కూల్ బేస్ బాల్ జట్టు అంటే చాలా ఇష్టం. 417 00:29:54,210 --> 00:29:55,794 ఆశ్చర్యం. ఇది అతనే. 418 00:29:57,171 --> 00:29:59,423 ఇప్పుడు జూడ్ ఒక పాట పాడబోతున్నాడు. 419 00:29:59,507 --> 00:30:02,301 జూడ్ ఏం పాడబోతున్నాడో మనం విందాం! తీసుకో జూడ్! పద! 420 00:30:03,594 --> 00:30:04,803 చూడు. 421 00:30:06,055 --> 00:30:07,139 అతను మతభ్రష్టుడు. కదా? 422 00:30:08,265 --> 00:30:09,475 ఇది ఎక్కడ? 423 00:30:09,558 --> 00:30:12,686 ఏదో బార్. జె... స్ప్రాట్స్? 424 00:30:13,354 --> 00:30:14,355 వెళదామా? 425 00:30:14,438 --> 00:30:16,607 వద్దు. నువ్వు ఇక్కడే ఉండు. నేను ఒక్కదానినే వెళతాను. 426 00:30:16,690 --> 00:30:19,193 నాకు అర్థం కాలేదు. నన్ను రమ్మంటావని అనుకున్నాను? 427 00:30:19,777 --> 00:30:21,445 నన్ను ఇలా ఉంచితే నేను ఎలా నేర్చుకుంటాను? 428 00:30:21,529 --> 00:30:24,949 మనం ఇప్పుడు చాలా దగ్గరలో ఉన్నాం. ఇది ప్రమాదం. 429 00:30:26,158 --> 00:30:27,618 నాకు నీతో రావాలని ఉంది. 430 00:30:27,701 --> 00:30:29,787 నువ్వు దీనిలో భాగమవుతావా? 431 00:30:29,870 --> 00:30:30,788 అవును. 432 00:30:30,871 --> 00:30:32,915 -నువ్వు ఒక బాధ్యత తీసుకుంటావా? -సరే! 433 00:30:32,998 --> 00:30:35,960 సరే! అయితే నా ఆదేశాలను అనుసరించాలి. 434 00:30:53,561 --> 00:30:54,979 -హలో? -నిక్? 435 00:30:56,647 --> 00:30:57,898 నేను. 436 00:30:57,982 --> 00:30:58,857 టోనీ? 437 00:30:58,941 --> 00:31:01,944 జే స్ప్రాట్స్ బార్ అండ్ ట్యాప్ 438 00:31:12,913 --> 00:31:14,206 3:00 గంటలకు తెరుస్తాం. 439 00:31:14,290 --> 00:31:15,291 సరే. 440 00:31:16,125 --> 00:31:17,459 ఇతనికోసం వెతుకుతున్నాను. 441 00:31:21,714 --> 00:31:24,425 అతనికి సహాయం అవసరం, అతను ఇక్కడ ఉన్నట్లు తెలిసింది. 442 00:31:25,009 --> 00:31:28,178 -అవును. ఒక రాత్రి వచ్చాడు. వింతమనిషి. -సరే. 443 00:31:29,471 --> 00:31:31,974 -అతను ఎక్కడ ఉంటాడో మీకు తెలుసా? -నాకు తెలియదు. 444 00:31:33,475 --> 00:31:34,977 ఏదైనా గానీ? 445 00:31:35,060 --> 00:31:35,978 ప్లీజ్? 446 00:31:37,479 --> 00:31:40,482 ఆగు. అతను ఏదో వదిలిపెట్టినట్లున్నాడు. నా దగ్గరది ఉండాలి. 447 00:31:40,566 --> 00:31:41,400 ధన్యవాదాలు. 448 00:31:50,534 --> 00:31:52,411 అతను ఈ చిరునామాకోసం వెతుకుతున్నాడు. 449 00:31:54,663 --> 00:31:55,539 ధన్యవాదాలు. 450 00:32:26,028 --> 00:32:28,405 -సరే, న్యాయవాదులు అవసరంలేదు. -సరే. సారీ మిస్. 451 00:32:29,198 --> 00:32:32,368 నేను ఇతనికోసం వెతుకుతున్నాను. అతను అనారోగ్యంగా ఉన్నాడు. 452 00:32:32,451 --> 00:32:34,870 అతను మీకోసం వెతుకుతున్నట్లు నాకు తెలిసింది. 453 00:32:38,415 --> 00:32:40,709 అవును. అతనిని ఇక్కడ చూశాను. 454 00:32:41,418 --> 00:32:42,503 ఎక్కడ? 455 00:32:44,797 --> 00:32:46,256 ఏమైనా బహుమతి ఉందా? 456 00:32:47,257 --> 00:32:48,300 బహమతా? 457 00:32:49,009 --> 00:32:51,136 అతనికి సహాయం అవసరమని నేను చెబుతున్నాను. 458 00:32:51,220 --> 00:32:52,262 నేనూ అదే అంటున్నాను. 459 00:32:54,640 --> 00:32:55,599 ఎంత? 460 00:32:56,475 --> 00:32:58,310 మూడువేలు అయితే బాగుంటుంది. 461 00:33:01,271 --> 00:33:04,233 -హలో మిస్ న్యూబెరీ! -హేయ్, జెరెమీ. తొక్కుతూ ఉండు. 462 00:33:07,194 --> 00:33:11,323 చూడు, జీవితంలో నాకు అదృష్టం బొత్తిగా లేదు, సరేనా? 463 00:33:12,324 --> 00:33:15,828 నాకు ఇప్పుడు ఉద్యోగంలేదు. పన్నులుకట్టాలి. నా ఇల్లుకూడా పోవచ్చు. 464 00:33:15,911 --> 00:33:17,788 నాకు ఈ నాటకాలు అంతా తెలుసు, 465 00:33:17,871 --> 00:33:21,125 ఏవో కాకమ్మ కబుర్లు చెప్పొద్దు అతనికి సాయం చేయాలి అంటూ. 466 00:33:21,208 --> 00:33:24,128 అతను ఎక్కడ ఉన్నాడో తెలుసుకోవాలంటే 3,000 డాలర్లు ఇవ్వు. 467 00:33:24,795 --> 00:33:26,004 నీ దగ్గర నా నంబర్ ఉంది. 468 00:33:30,718 --> 00:33:32,511 మీరు మిస్ న్యూబెరీకి స్నేహితులా? 469 00:33:32,594 --> 00:33:34,596 -కాదు. -అదే అనుకున్నాను. 470 00:33:34,680 --> 00:33:36,557 ఆమెకు ఫ్రెండ్స్ లేరు. 471 00:33:36,640 --> 00:33:38,058 అందుకే నేను హాయ్ చెప్పాను. 472 00:33:39,518 --> 00:33:40,477 బై. 473 00:33:46,233 --> 00:33:47,943 ఇంట్లో తయారుచేసిన గ్రనోలా. 474 00:33:48,026 --> 00:33:49,987 మేము మా అతిథులు అందరికీ ఇది ఇస్తాము. 475 00:33:50,821 --> 00:33:51,822 ధన్యవాదాలు హేనా. 476 00:33:51,905 --> 00:33:53,407 -ఫరవాలేదు. -ధన్యవాదాలు. 477 00:33:55,576 --> 00:33:56,577 ధన్యవాదాలు. 478 00:33:57,619 --> 00:34:00,247 గేబ్ విషయంలో ఎక్కువ సాయం చేయలేకపోయినందుకు సారీ. 479 00:34:03,167 --> 00:34:06,170 అయితే ఒకటి చెబుతాను, వదలకుండా ప్రయత్నిస్తూ ఉండు. 480 00:34:08,380 --> 00:34:11,341 అతను దొరికితే నేను హాయ్ చెప్పానని చెప్పు. 481 00:34:14,178 --> 00:34:15,095 తప్పకుండా చెబుతా. 482 00:34:43,499 --> 00:34:44,750 ఇప్పుడే బయలుదేరారు. 483 00:34:45,793 --> 00:34:47,085 ఔను, చూశా వాళ్లని. 484 00:35:12,444 --> 00:35:14,863 మనం మళ్ళీ సూట్స్ చెక్ చేద్దామా? 485 00:35:14,947 --> 00:35:16,615 ఊరికే జాగ్రత్తకోసమా? 486 00:35:17,825 --> 00:35:20,035 మీరు ఇంత కంగారు వ్యక్తి అని అనుకోలేదు. 487 00:35:20,118 --> 00:35:24,623 సరే, మూర్ఖపు పనులు చేస్తే ఇప్పటిదాకా ఉండేవాడిని కాను. 488 00:35:25,332 --> 00:35:29,336 వెయ్యిసార్లకు పైగా అంతరిక్షంలోకి టెలీపోర్ట్ అయిన వ్యక్తి ఇది అంటున్నాడు. 489 00:35:31,505 --> 00:35:33,298 వినండి బాబూ, మనం వెళుతున్నాము. 490 00:35:33,382 --> 00:35:35,342 మానవాళికి ఇది అవసరం. 491 00:35:35,425 --> 00:35:36,301 మానవాళికా? 492 00:35:37,427 --> 00:35:39,346 మానవాళి అంతా బాగానే ఉంది. 493 00:35:39,429 --> 00:35:41,265 మీరు ఏ గ్రహంపైన ఉంటున్నారు? 494 00:35:46,728 --> 00:35:47,771 సరే. 495 00:35:49,940 --> 00:35:51,108 హేయ్ బైరన్. 496 00:35:54,278 --> 00:35:55,153 చెప్పండి? 497 00:35:56,405 --> 00:35:57,447 నేను రావటంలేదు. 498 00:36:03,579 --> 00:36:04,496 సారీ. 499 00:36:06,206 --> 00:36:07,833 సరే. నాకు అర్థమయింది. 500 00:36:09,376 --> 00:36:12,170 -ఇది భయస్తులకు కాదు. -కాదు, నాకు భయం ఏమీ లేదు. 501 00:36:16,508 --> 00:36:18,260 ఐరీన్ లేకుండా రావటం ఇష్టంలేదు. 502 00:36:20,012 --> 00:36:20,929 నేను రాలేను. 503 00:36:24,516 --> 00:36:25,517 నేను వెళ్ళగలను. 504 00:36:44,369 --> 00:36:48,582 ఒకవేళ ఏమయినా జరిగితే, ఏమీ జరగదని తెలుసు, 505 00:36:49,499 --> 00:36:52,419 నేను ఏదో ఒకటి సాధించానని ఈ ప్రపంచానికి మీరు చెప్పాలి. 506 00:36:54,713 --> 00:36:57,257 చాల్లే, అసలు నువ్వుకూడా వెళ్ళకపోతే బాగుంటుంది. 507 00:36:57,341 --> 00:37:00,177 ఈ వ్యవహారమంతా నాకు పిచ్చిపని అని అనిపిస్తోంది. 508 00:37:00,260 --> 00:37:02,971 ఇది ఏ మాత్రం పిచ్చిపని కాదు. 509 00:37:42,678 --> 00:37:43,887 అది పని చేస్తుంది. 510 00:38:08,120 --> 00:38:09,621 బైరన్, నా మాట వినబడుతోందా? 511 00:38:28,974 --> 00:38:30,350 అక్కడ ఎలా ఉంది? 512 00:38:34,688 --> 00:38:36,023 ఇది అద్భుతంగా ఉంది. 513 00:38:37,691 --> 00:38:39,192 ఫ్రాంక్, ఇది అద్భుతంగా ఉంది! 514 00:38:40,736 --> 00:38:42,654 మీరుకూడా ఇది చూస్తే బాగుండేది ఫ్రాంక్. 515 00:38:43,989 --> 00:38:46,533 ఇది దాదాపు స్వర్గంలాగా అనిపిస్తోంది. 516 00:38:47,868 --> 00:38:49,202 సరే, మనం అలా అనుకోవద్దు. 517 00:38:51,288 --> 00:38:52,831 నేను లోపలికి వెళతాను. 518 00:38:52,914 --> 00:38:54,499 సరే, వెళ్ళొద్దు... 519 00:38:55,375 --> 00:38:57,252 ఎక్కువ దూరం వెళ్ళొద్దు. 520 00:39:00,380 --> 00:39:01,465 కాదు, నేను... 521 00:39:02,549 --> 00:39:03,717 కొద్దిగా మాత్రమే 522 00:39:04,968 --> 00:39:06,636 దిగుతాను 523 00:39:06,720 --> 00:39:08,096 ఇంకా కొద్దిగా మాత్రమే. 524 00:39:12,350 --> 00:39:13,393 భగవాన్! 525 00:39:14,144 --> 00:39:15,729 -ఏమటిది చెత్త-- -ఏమిటి? 526 00:39:15,812 --> 00:39:17,481 బైరన్, నువ్వు బాగానే ఉన్నావా? 527 00:39:18,106 --> 00:39:18,940 ఇది చాలా... 528 00:39:19,983 --> 00:39:21,568 చాలా వింతగా ఉంది, ఫ్రాంక్. 529 00:39:22,402 --> 00:39:24,946 ఏమిటి? నువ్వు ఏమి చూశావు? 530 00:39:27,657 --> 00:39:30,077 నాకు ఇక్కడ ఒక ఫర్నిచర్ ముక్క కనిపించింది. 531 00:39:31,036 --> 00:39:32,621 బైరన్ వెనక్కు రా. 532 00:39:33,246 --> 00:39:34,289 వెనక్కు వచ్చెయ్. 533 00:39:36,583 --> 00:39:40,212 దాదాపుగా చేరుకున్నాను. అక్కడకు వెళుతున్నాను. నాకు కనిపిస్తుంది... 534 00:39:41,129 --> 00:39:42,005 అబ్బా. 535 00:39:43,006 --> 00:39:47,302 బైరన్, నీ గొంతు సరిగ్గా వినబడటంలేదు. నాకు వినబడటంలేదు. వచ్చెయ్. 536 00:39:49,096 --> 00:39:50,055 ఓహ్, దేముడా. 537 00:39:51,056 --> 00:39:53,058 ఫ్రాంక్, మీరు ఇది నమ్మరు! 538 00:39:54,226 --> 00:39:55,268 ఫ్రాంక్! 539 00:39:56,228 --> 00:39:57,187 అబ్బా. 540 00:39:58,021 --> 00:39:59,022 బైరన్? 541 00:40:01,775 --> 00:40:04,653 బైరన్, నీ మాట వినబడటంలేదు, నువ్వు కనబడటంలేదు. 542 00:40:04,736 --> 00:40:06,655 బైరన్, వెనక్కు వచ్చెయ్. 543 00:40:11,076 --> 00:40:12,119 బైరన్? 544 00:40:13,328 --> 00:40:14,329 బైరన్? 545 00:40:16,790 --> 00:40:18,250 బైరన్, నా మాట వినబడుతోందా? 546 00:40:24,589 --> 00:40:26,716 బైరన్? వెనక్కు వచ్చెయ్ మిత్రమా. ప్లీజ్. 547 00:40:28,301 --> 00:40:29,553 అబ్బా ఛ. 548 00:40:49,614 --> 00:40:51,992 రోజెన్ఫించ్ హోటల్ 549 00:40:52,075 --> 00:40:53,827 సెలెస్టియల్ డ్రేపరీ 550 00:41:06,381 --> 00:41:08,425 నిక్ ముక్కు మెరుగుపడుతోంది. 551 00:41:11,094 --> 00:41:13,263 నువ్వు ఇలా చేస్తావనుకోలేదు స్టెల్లా. 552 00:41:14,973 --> 00:41:16,808 మీ నాన్న చాలా దిగులుపడిఉండేవాడు. 553 00:41:18,393 --> 00:41:22,063 ఆ మతభ్రష్టుడు ఇక్కడ ఉన్నాడు. అతని ఆచూకీ నాకు తెలిసినట్లే. 554 00:41:22,147 --> 00:41:23,940 తెలిసినట్లే అంటే ఏమిటి? 555 00:41:24,024 --> 00:41:27,652 అతను ఎక్కడ ఉన్నదీ ఒక ఆవిడకు తెలుసు. కానీ ఆమె డబ్బు అడుగుతోంది. 556 00:41:29,613 --> 00:41:31,031 ఆమెకు ఏమి కావాలో మనకెందుకు? 557 00:41:31,865 --> 00:41:33,825 ఆమెకు ఏమీ సంబంధంలేదు, అది నాకు తెలుసు. 558 00:41:34,576 --> 00:41:36,036 ఆమెకు డబ్బు ఇవ్వటమే సులభం. 559 00:41:37,120 --> 00:41:38,079 డబ్బు ఇవ్వటమా? 560 00:41:40,290 --> 00:41:41,541 నిజంగానా? 561 00:41:45,462 --> 00:41:48,215 సరే, సరే. ప్రపంచం ఎలా అయిపోయింది. 562 00:41:54,721 --> 00:41:58,016 సరే, మన ఈ చిన్న సాహసయాత్రకు ఇది ముగింపు అనుకుంటున్నాను. 563 00:41:58,099 --> 00:42:00,227 ఒకరకంగా నీరసమైన ముగింపు. 564 00:42:04,397 --> 00:42:07,108 జూడ్, నువ్వు లోపలికి వెళ్ళు. 565 00:42:07,192 --> 00:42:09,027 నేను డెనీస్తో విడిగా మాట్లాడాలి. 566 00:42:11,947 --> 00:42:13,114 -ధన్యవాదాలు. -సరే. 567 00:42:18,328 --> 00:42:20,538 నాతో పెరట్లోకి రా. 568 00:42:20,622 --> 00:42:22,374 నేను నీకు ఒకటి చూపిస్తాను. 569 00:42:38,306 --> 00:42:39,266 ఫ్రాంక్లిన్? 570 00:42:44,729 --> 00:42:45,981 నీకు ఏమైనా దొరికిందా? 571 00:42:50,819 --> 00:42:51,778 లేదు. 572 00:42:55,824 --> 00:42:57,284 ఇక్కడ అంతా ఎలా ఉంది? 573 00:43:01,454 --> 00:43:02,706 చెప్పటానికి ఏమీ లేదు. 574 00:44:18,281 --> 00:44:20,075 దీనిని తాత కట్టారా? 575 00:44:20,158 --> 00:44:21,659 ఈ భూ గృహాన్ని, అవును. 576 00:44:23,161 --> 00:44:24,371 మిగతాది మాత్రం కాదు. 577 00:44:25,538 --> 00:44:26,956 "చుక్కలలోకి." 578 00:44:28,291 --> 00:44:31,127 మొదట, ఇది ఒక బాంబ్ షెల్టర్ అనుకున్నాము, 579 00:44:31,211 --> 00:44:32,295 కానీ అది కాదు. 580 00:44:33,088 --> 00:44:34,130 ఇది ఏమిటి? 581 00:44:35,048 --> 00:44:37,384 దీనిని ఏమని పిలవాలో నాకు ఇంకా తెలియదు. 582 00:44:51,481 --> 00:44:55,068 -నానమ్మా, నాకు భయం వేస్తోంది. ఇది ఏమిటి? -నా పక్కన కూర్చో. 583 00:45:00,698 --> 00:45:04,702 మీ నాన్న చనిపోయిన తర్వాత మాకు ఇది కనబడింది. 584 00:45:06,079 --> 00:45:08,623 అంతా ఒకదానికొకటి ముడిపడి ఉన్నట్లు అనిపిస్తుంది. 585 00:45:09,791 --> 00:45:12,001 మైకెల్ను కోల్పోవటం, ఇంకా నేను... 586 00:45:13,837 --> 00:45:15,004 నేను అనుకున్నాను... 587 00:45:16,172 --> 00:45:18,049 ఇదంతా ఒకదానికొకటి ముడిపడిఉంది అని. 588 00:45:19,342 --> 00:45:21,761 కానీ దీనికీ, నాన్నకూ సంబంధం ఏమిటి? 589 00:45:23,221 --> 00:45:27,142 బహుశా లేదేమోనని ఇప్పుడు నాకు అనిపిస్తోంది. 590 00:45:33,982 --> 00:45:35,984 డెనీస్, నేను నీకు చెప్పబోయేది 591 00:45:37,652 --> 00:45:38,987 నమ్మటానికి కష్టం. 592 00:45:40,530 --> 00:45:41,948 కానీ ఇది నిజం. 593 00:45:45,952 --> 00:45:48,288 నువ్వు ఈ వలయంలోకి ప్రవేశిస్తే, 594 00:45:49,706 --> 00:45:51,207 ఆ తలుపులు మూసుకుంటాయి. 595 00:45:52,417 --> 00:45:53,751 ఆ దీపాలు వెలుగుతాయి. 596 00:45:55,628 --> 00:45:56,504 ఇంకా నువ్వు... 597 00:45:58,298 --> 00:46:03,553 నీకు కొత్తగా అనిపిస్తుంది నీ జీవితంలో ఎప్పుడూ కలగని భావన కలుగుతుంది. 598 00:46:07,056 --> 00:46:08,558 ఈ తలుపులు తెరుచుకుంటాయి. 599 00:46:10,977 --> 00:46:12,812 అప్పుడు నువ్వు వేరే గ్రహంపైన ఉంటావు. 600 00:46:14,647 --> 00:46:16,774 నీకు ఏదో అయింది. 601 00:46:16,858 --> 00:46:18,276 నీవు చెప్పేదానికి అర్థంలేదు. 602 00:46:20,612 --> 00:46:21,529 ఫరవాలేదు. 603 00:46:33,541 --> 00:46:34,626 మైకెల్ పోయిన తర్వాత 604 00:46:37,045 --> 00:46:38,129 చాలా కష్టంగా ఉండేది. 605 00:46:40,089 --> 00:46:41,007 రోజు గడపటమే... 606 00:46:42,342 --> 00:46:43,676 కష్టంగా ఉండేది. 607 00:46:47,138 --> 00:46:48,890 అప్పుడు నాకు ఇది కనబడింది, నేను... 608 00:46:49,641 --> 00:46:51,351 ఇది నాకు సాయపడుతుందని అనుకున్నాను. 609 00:46:52,519 --> 00:46:53,686 ఇప్పుడు, నేను 610 00:46:55,939 --> 00:46:57,941 నీకు సాయపడుతున్నానని అనుకున్నాను... 611 00:46:58,024 --> 00:47:00,902 -నేను తాతను తీసుకొస్తాను. -... ఇప్పటిదాకా. లేదు. 612 00:47:00,985 --> 00:47:02,320 ఆయనకు తెలుసు, బంగారం. 613 00:47:04,489 --> 00:47:07,033 మేము నిన్ను దీనికి దూరంగా ఉంచాలని అనుకున్నాం. 614 00:47:11,955 --> 00:47:14,374 -అప్పుడు జూడ్ వచ్చాడు-- -జూడ్? 615 00:47:16,793 --> 00:47:17,710 అవును. 616 00:47:19,170 --> 00:47:20,797 అతను అలా వచ్చాడు ఇక్కడకు. 617 00:47:22,507 --> 00:47:23,550 కాదు, అతను రాలేదు. 618 00:47:25,718 --> 00:47:27,011 అలా అని నీకు చెప్పాడా? 619 00:47:27,845 --> 00:47:31,266 డెనీస్, నాకు అతను దొరికాడు. 620 00:47:32,976 --> 00:47:33,893 ఇక్కడ. 621 00:47:35,520 --> 00:47:36,396 కాదు. 622 00:47:39,357 --> 00:47:40,775 చాలు, వద్దు, నువ్వు కాదు. 623 00:47:42,694 --> 00:47:44,195 అది నిజం కాదు. 624 00:47:44,279 --> 00:47:45,405 అదే. 625 00:47:45,488 --> 00:47:46,656 అది నిజం. 626 00:47:52,870 --> 00:47:54,080 నాకు అబద్ధం చెప్పావు. 627 00:47:57,125 --> 00:47:58,126 మీ అందరూ. 628 00:48:34,954 --> 00:48:36,789 వీళ్ళు ఎవరు? 629 00:48:36,873 --> 00:48:38,082 నీకు సంబంధం లేదు. 630 00:48:45,673 --> 00:48:46,674 కానీయ్. అది తెరువు. 631 00:48:51,095 --> 00:48:52,347 ఇది ఏమిటి? 632 00:48:53,890 --> 00:48:55,016 డబ్బు అని చెప్పాను. 633 00:48:56,184 --> 00:48:58,478 నేను స్పష్టంగా చెప్పాను, నాకు... కరెన్సీ. 634 00:48:59,312 --> 00:49:00,772 ఈ పిచ్చి నాణాలు కాదు. 635 00:49:00,855 --> 00:49:04,025 -నన్ను నమ్మండి. ఇలాంటివి చాలా ఉన్నాయి. -అది బంగారం. 636 00:49:04,859 --> 00:49:07,028 3,000 డాలర్ల కంటే చాలా ఎక్కువ విలువకలవి. 637 00:49:07,612 --> 00:49:11,032 సరే, అయితే వీటిని అమ్మి డబ్బు తీసుకురండి. 638 00:49:11,532 --> 00:49:14,327 నేను స్పష్టంగా చెప్పాను. ఇది మన ఒప్పందం కాదు. 639 00:49:15,912 --> 00:49:17,372 ఆ మతభ్రష్టుడు ఎక్కడ? 640 00:49:17,872 --> 00:49:19,040 ఎవరు? 641 00:49:25,296 --> 00:49:26,214 అమ్మా... అతనిని ఆపు! 642 00:49:28,049 --> 00:49:29,801 -అతను ఎక్కడ? -నేను... అతను... 643 00:49:31,052 --> 00:49:32,679 యార్క్స్ ఇంటిలో ఉన్నాడు. తను... 644 00:49:34,514 --> 00:49:38,226 అతను ఒక సంరక్షకుడు. అది పోస్ట్ రోడ్ పక్కన ఉంటుంది. 645 00:49:38,851 --> 00:49:41,354 నాకు అంతవరకే తెలుసు, ఒట్టు. 646 00:49:43,022 --> 00:49:44,107 చూశావా? 647 00:49:46,859 --> 00:49:48,403 అది కష్టమేమీ కాదు. 648 00:49:58,121 --> 00:49:59,455 ఎందుకలా చేశావు? 649 00:50:00,748 --> 00:50:01,874 ఆమె మనకు చెప్పింది! 650 00:50:08,089 --> 00:50:09,340 నువ్వు మెత్తగా అయ్యావు. 651 00:50:16,764 --> 00:50:18,182 మనం దీనిని సరిచేయాలి. 652 00:50:20,184 --> 00:50:21,436 నీ క్షేమం కోసమే. 653 00:50:43,124 --> 00:50:44,375 ఫరవాలేదు. 654 00:50:47,712 --> 00:50:49,046 నేను మాట ఇస్తున్నాను. 655 00:52:46,163 --> 00:52:48,165 ఉపశీర్షికలు అనువదించినది కర్త శ్రవణ్ 656 00:52:48,249 --> 00:52:50,251 క్రియేటివ్ సూపర్వైజర్ సమత