1 00:00:10,428 --> 00:00:11,429 ఐరీన్. 2 00:00:12,805 --> 00:00:15,933 -ఇదిగో దొరికింది. -కనీసం నీకు కర్ర అయినా ఇస్తాను. 3 00:00:17,017 --> 00:00:18,394 మరీ అంతగా ఆవేశపడిపోకు. 4 00:00:19,186 --> 00:00:21,355 డాక్టర్ చెప్పింది అదే కదా. 5 00:00:28,571 --> 00:00:30,406 డాన్సింగ్ షూస్ వేసుకుని ఉన్నావా? 6 00:00:32,032 --> 00:00:34,493 నేను ఇంట్లో షూస్ వేసుకోనని తెలుసుగా. 7 00:00:50,593 --> 00:00:52,553 మనం డాన్స్ చేసి ఎన్నాళ్ళయింది? 8 00:00:53,929 --> 00:00:55,014 చాలా రోజులయింది. 9 00:01:51,070 --> 00:01:53,239 ఆ పాత కారు పనిచేయటం ఆశ్చర్యంగా ఉంది. 10 00:01:55,199 --> 00:01:58,118 -నీ లైసెన్స్ గడువు అయిపోయింది. -అయిపోయిందా? 11 00:02:01,747 --> 00:02:04,124 అయితే నేను డీఎంవీ ఆఫీసుకు వెళ్ళాలి. 12 00:02:06,043 --> 00:02:07,044 నీ సంగతి ఏమిటి? 13 00:02:09,088 --> 00:02:13,175 నేను అతనికి డ్రైవింగ్ నేర్పుతున్నాను. బాగా నేర్చుకుంటున్నాడు. 14 00:02:15,094 --> 00:02:16,929 ఐరీన్ అద్భుతమైన టీచర్. 15 00:02:17,012 --> 00:02:19,598 నువ్వు నన్ను కారులో తీసుకెళ్ళాల్సిన అవసరం ఉండదు. 16 00:02:21,225 --> 00:02:23,269 నాకు ఇప్పుడు స్వేచ్ఛ వచ్చినట్లుంది. 17 00:02:25,855 --> 00:02:27,815 స్వేచ్ఛతో ఇవాళ ఎక్కడికి వెళ్ళారు? 18 00:02:28,649 --> 00:02:32,653 ఊరికే పట్టణంచుట్టూ తిరిగొచ్చాం. జూడ్ నాన్నగురించి కొన్ని ఆధారాలు దొరికాయి. 19 00:02:32,736 --> 00:02:35,823 బిల్ డన్లాప్ అనే స్థానికుడితో గొడవపడినట్లు తెలిసింది. 20 00:02:35,906 --> 00:02:38,367 సరే, మీరు ఇద్దరూ అపరాధ పరిశోధకులు అయ్యారు. 21 00:02:41,996 --> 00:02:46,834 నాకు వర్క్ షాపులో పని ఉంది. నేను దానిని చూసుకుంటాను. 22 00:02:47,710 --> 00:02:48,794 భోజనానికి ధన్యవాదాలు. 23 00:03:08,188 --> 00:03:09,231 చెత్త రాకూన్లు. 24 00:03:23,579 --> 00:03:26,165 ఫ్రాంక్లిన్ 25 00:03:35,424 --> 00:03:37,384 "ప్రియమైన ఫ్రాంక్లిన్. 26 00:03:37,468 --> 00:03:39,970 మొదట నేను నీకు సారీ చెప్పాలి. 27 00:03:40,054 --> 00:03:42,181 నేను నిన్ను నొప్పించటానికి ఇది రాయటంలేదు. 28 00:03:42,264 --> 00:03:45,142 నేను కేవలం వేచిచూడటం ముగించాను." 29 00:03:47,186 --> 00:03:50,940 మీకు ధన్యవాదాలు, మిస్టర్ డన్లాప్. మేము మిమ్మల్ని కలుస్తాము. 30 00:03:51,941 --> 00:03:53,859 సరే. ఉంటాను. 31 00:03:55,402 --> 00:03:56,779 ఇతను బిల్ జూనియర్, 32 00:03:56,862 --> 00:03:59,823 తమ తండ్రి చనిపోయేటప్పుడు నర్సింగ్ హోమ్లో ఉన్నాడని 33 00:03:59,907 --> 00:04:01,241 అతను చెబుతున్నాడు. 34 00:04:03,827 --> 00:04:06,038 -షాండ్ర చెప్పింది అబద్ధం కాదు. -కాదు. 35 00:04:06,121 --> 00:04:09,583 అతను ఇంకా పట్టణంలోనే ఉన్నాడు, మనం తనను కలవొచ్చని చెప్పాడు. 36 00:04:12,920 --> 00:04:13,796 రేపు? 37 00:04:13,879 --> 00:04:15,172 సరే. రేపు. 38 00:04:16,674 --> 00:04:19,343 ఈ రాత్రి ఎలాంటి గొడవా చేయకుండా 39 00:04:19,426 --> 00:04:21,387 ఉండగలవా? 40 00:04:22,471 --> 00:04:24,264 నేను తప్పకుండా ఉంటాను. 41 00:04:24,932 --> 00:04:26,475 సరే, ఇది మంచి విషయం. 42 00:05:04,888 --> 00:05:08,684 నువ్వు కనిపించలేదు. ఆ పని అప్పుడే అయిపోయిందా? 43 00:05:11,770 --> 00:05:14,565 ఇవాళ నీతో డాన్స్ చేయటం చాలా బాగుంది. 44 00:05:17,818 --> 00:05:18,902 ఏమిటి విషయం? 45 00:05:41,216 --> 00:05:43,010 నేను ఇప్పుడు ఇక్కడ ఉండలేను. 46 00:05:57,399 --> 00:05:58,317 అబ్బా. 47 00:06:11,872 --> 00:06:12,873 హేయ్. 48 00:06:14,500 --> 00:06:17,961 నువ్వు మాకు ఏం చేస్తున్నావో నీకు ఏమైనా తెలుస్తోందా? 49 00:06:19,713 --> 00:06:21,173 నువ్వు మాకు కలగజేస్తున్న బాధ? 50 00:06:23,759 --> 00:06:25,385 మీరు ఏమంటున్నారు? 51 00:06:27,846 --> 00:06:30,390 నువ్వు రాకముందు మేము చక్కగా ఉన్నాము. 52 00:06:37,147 --> 00:06:38,148 నిజంగానేనా? 53 00:06:59,086 --> 00:07:02,631 నైట్ స్కై 54 00:07:03,132 --> 00:07:08,345 ఖాళీ 55 00:07:20,524 --> 00:07:21,817 మాకు ఒక గది కావాలి. 56 00:07:22,651 --> 00:07:26,572 -ఒక రాత్రికా, లేదా గంటల చొప్పునా? -ఒక రాత్రికి. రెండు గదులు, ప్లీజ్. 57 00:07:27,698 --> 00:07:30,075 ఒక్కొక్కదానికి 85, పన్నులు అదనం. 58 00:07:31,493 --> 00:07:34,746 ఇది చాలా ఎక్కువ. మనం వ్యాన్లో పడుకోవచ్చు. 59 00:07:41,336 --> 00:07:42,462 ఇవిగో మీ తాళాలు. 60 00:07:43,213 --> 00:07:46,258 నా డూప్లికేట్ తాళం ఇదిగో 61 00:07:47,426 --> 00:07:49,303 ఏదైనా అత్యవసరమైన పని ఉంటే. 62 00:07:49,887 --> 00:07:50,888 వద్దు, ధన్యవాదాలు. 63 00:07:54,474 --> 00:07:55,475 పద వెళదాం. 64 00:08:00,647 --> 00:08:04,568 స్కైలైన్ మోటెల్ 65 00:08:05,903 --> 00:08:06,904 ఏమయినా బాగుందా? 66 00:08:07,571 --> 00:08:08,447 లేదు. 67 00:08:09,823 --> 00:08:11,033 కానీ చూడు! 68 00:08:11,116 --> 00:08:12,743 ఈ బీరువాలో ఉచితంగా షూస్ పెట్టారు! 69 00:08:13,577 --> 00:08:16,079 వాటిని వేసుకోవద్దు టోనీ. అవి బాగుండవు. 70 00:08:17,998 --> 00:08:20,667 మనం బయటకు వెళ్ళి సరదాగా గడుపుదామా? 71 00:08:20,751 --> 00:08:21,752 వద్దు. 72 00:08:21,835 --> 00:08:24,546 ఇక్కడ చుట్టుపక్కల చేయటానికి చాలా ఉన్నాయని ఆన్లైన్లో ఉంది. 73 00:08:24,630 --> 00:08:28,133 ఇక్కడ ఒక మాల్లో ముప్ఫై రెస్టారెంట్లు ఉన్నాయట. 74 00:08:28,926 --> 00:08:31,553 ఇవాళ రాత్రి కాదు. మనం తిరిగి వెళ్ళేటప్పుడు ఏమైనా చూద్దాము. 75 00:08:34,681 --> 00:08:37,559 చూడు! గాడ్జిల్లా! నీకు ఇది ఇష్టం. 76 00:08:38,685 --> 00:08:40,145 నాకు అది ఇష్టమేమీ లేదు. 77 00:08:44,650 --> 00:08:45,651 అమ్మా. 78 00:08:46,860 --> 00:08:48,528 నిక్ దగ్గర వ్యాన్లో తుపాకులు ఎందుకు ఉన్నాయి? 79 00:08:50,030 --> 00:08:52,741 నాకు తెలియదు. అమెరికన్లు అందరివద్దా తుపాకులు ఉంటాయి. 80 00:08:53,325 --> 00:08:54,743 నిక్ గొప్పగా కనిపించాలని అనుకుంటాడు. 81 00:08:56,411 --> 00:08:57,955 మా నాన్న గురించి తనకు తెలుసని చెప్పాడు. 82 00:09:00,499 --> 00:09:01,917 ఇలాంటి విషయాల గురించి అతను నీతో మాట్లాడకూడదు. 83 00:09:03,919 --> 00:09:04,962 నువ్వు సరిగ్గా అన్నావు. 84 00:09:06,046 --> 00:09:07,047 నువ్వు చెప్పు. 85 00:09:08,173 --> 00:09:09,174 టోని. 86 00:09:09,800 --> 00:09:12,094 ఇవన్నీ చెప్పకపోవటానికి ఏదో కారణం ఉంటుందని ఆలోచించలేవా? 87 00:09:12,177 --> 00:09:13,637 నేను నిన్ను దేనినుంచో కాపాడుతున్నానని? 88 00:09:14,554 --> 00:09:20,018 నువ్వు సాధారణ జీవితం గడపాలని నేను కోరుకున్నాను దీనికి ముందు. 89 00:09:20,102 --> 00:09:21,770 సాధారణ జీవితమా? 90 00:09:22,479 --> 00:09:25,524 నాకు 15 ఏళ్ళు, నాకు అమ్మ ఒక్కరే ఫ్రెండ్. ఇది ఎలాంటి జీవితం? 91 00:09:25,607 --> 00:09:28,026 చాల్లే. మరి ఆనా ఎవరు? 92 00:09:28,110 --> 00:09:31,113 నువ్వు ఆమెను రానివ్వకపోవటంతో మా ఇద్దరిమధ్య స్నేహం ఎప్పుడో అగిపోయింది. 93 00:09:31,780 --> 00:09:33,824 ఓహో ఇది చర్చి దగ్గర అబ్బాయి గురించా? 94 00:09:33,907 --> 00:09:36,576 ఇది పెద్ద విషయం కాదన్నట్లు ఎందుకు నటిస్తావు? 95 00:09:37,244 --> 00:09:41,832 నేను ఊరికే ఇంట్లోనే ఉండిపోవాలా? ఫ్రెండ్స్, ఉద్యోగం, ఏమీ అవసరంలేదా? 96 00:09:42,499 --> 00:09:44,334 ఇలా చేయటానికి నీకు ఏమైనా పిచ్చి ఉండి ఉండాలి! 97 00:09:45,419 --> 00:09:46,420 నాకా? 98 00:09:50,882 --> 00:09:51,925 నువ్వు ఎక్కడికి వెళుతున్నావు? 99 00:09:52,009 --> 00:09:55,846 వెండింగ్ మిషన్ దగ్గరకు. నేను వచ్చిన తర్వాత మనం గాడ్జిల్లా చూద్దాం. 100 00:10:03,478 --> 00:10:05,480 ప్లాంటర్స్ తేనెలో వేయించిన వేరుశెనగపప్పు 101 00:10:05,564 --> 00:10:08,150 రెడ్ వైన్స్ 102 00:10:08,233 --> 00:10:09,443 చీజ్ 103 00:10:20,078 --> 00:10:22,497 ...పురాతన పిరమిడ్స్... 104 00:10:22,581 --> 00:10:24,916 అది కేవలం మనం, భూమి కాదు. 105 00:10:25,000 --> 00:10:27,919 అవును, అవి ఉన్నాయి. చాలా చోట్ల అవి ఉన్నాయి. 106 00:10:28,003 --> 00:10:31,631 -అది విశ్వం. -ఒక గ్రహం లాంటిదా? నిజమైన అంతరిక్షమా? 107 00:10:31,715 --> 00:10:33,467 -అక్షరాలా అదే. -నిక్! 108 00:10:37,095 --> 00:10:38,638 స్టెల్లా, నువ్వు వచ్చేశావు. 109 00:10:38,722 --> 00:10:40,807 -నువ్వు ఏం చేస్తున్నావు? -నేను, జీనా… 110 00:10:40,891 --> 00:10:41,767 నా పేరు నీనా. 111 00:10:41,850 --> 00:10:44,603 సారీ. మేము ఒకరినొకరం తెలుసుకుంటున్నాము. 112 00:10:46,146 --> 00:10:48,357 -ఈమె మెట్స్ జట్టు అభిమాని. -జై మెట్స్. 113 00:10:51,109 --> 00:10:53,528 నువ్వు. లెగువు. 114 00:10:53,612 --> 00:10:55,072 -మంచిగా మాట్లాడు. -నోరు ముయ్. 115 00:10:56,490 --> 00:10:57,699 ఎంత? 116 00:10:57,783 --> 00:10:58,784 రెండు వందలు. 117 00:11:07,876 --> 00:11:08,919 ధన్యవాదాలు. 118 00:11:10,921 --> 00:11:12,381 నేను అది ప్రేమ అనుకున్నాను. 119 00:11:13,673 --> 00:11:14,883 నీకు ఇది తమాషాగా ఉంది. 120 00:11:16,676 --> 00:11:20,013 ఎందుకు, ఆమె ఏమీ చెప్పదు. 121 00:11:20,097 --> 00:11:22,599 ఆమె చెప్పినా, ఎవరూ ఆమెను నమ్మరు. 122 00:11:24,059 --> 00:11:27,145 -నేను ఊరికే సరదాగా గడుపుతున్నాను. -నువ్వు సరదాగా గడపకూడదు. 123 00:11:28,271 --> 00:11:30,774 ఎందుకంటే నువ్వు సరదాగా గడిపితే జనం చచ్చిపోతారు. 124 00:11:33,110 --> 00:11:34,194 నీ తమ్ముడిలాగా. 125 00:11:36,071 --> 00:11:37,572 నువ్వు ఏం నేర్చుకున్నావు? 126 00:11:37,656 --> 00:11:38,740 ఏమీ లేదు. 127 00:11:43,495 --> 00:11:46,289 నేను నిద్రలేవగానే మొదట ఆలోచించేది తనను గురించే. 128 00:11:51,336 --> 00:11:52,879 నేను మొదట చూసేది తన ముఖమే. 129 00:11:56,383 --> 00:11:57,426 అది ఏమీ కాదా? 130 00:11:58,260 --> 00:12:01,179 నాకు ఉపన్యాసం ఇచ్చే అర్హత నీకు లేదు స్టెల్లా. 131 00:12:01,263 --> 00:12:03,807 నీ కూతురికి నీ గురించి ఏమీ తెలియదు. 132 00:12:03,890 --> 00:12:05,851 నీ బెల్ట్ పైన ఉన్న గాట్లు గురించి. 133 00:12:07,018 --> 00:12:08,812 నిన్ను తీసుకురాకుండా ఉండాల్సింది. 134 00:12:08,895 --> 00:12:11,398 నువ్వు నన్ను తీసుకురావటం నీ అదృష్టం. 135 00:12:11,481 --> 00:12:14,192 నువ్వు ఇక్కడే ప్రదక్షిణలు చేస్తూ ఉండేదానివి. 136 00:12:16,486 --> 00:12:19,698 ఎపి తన కూతురిని చూసి గర్వపడేవాడు, కాదా? 137 00:12:21,491 --> 00:12:22,492 నోరు మూసుకో! 138 00:12:23,452 --> 00:12:24,327 అమ్మా. 139 00:12:24,411 --> 00:12:25,287 -ఏమిటి? -ఏమయింది? 140 00:12:25,370 --> 00:12:26,455 మన గదికి రా. 141 00:12:26,538 --> 00:12:28,748 -నిక్ ఏమైనా సమస్యలో ఉన్నాడా? -నిక్ ఎప్పుడూ సమస్యలో ఉంటాడు. 142 00:12:29,541 --> 00:12:30,667 నేను మనకు రెడ్ వైన్స్ తెచ్చాను. 143 00:12:30,750 --> 00:12:32,085 అవి ప్లాస్టిక్ రుచి లాగా ఉంటాయి. 144 00:12:32,169 --> 00:12:33,295 సరే, వాటిని నేను తింటాను. 145 00:13:21,468 --> 00:13:22,802 ఎక్కడికి బయలుదేరావు? 146 00:13:24,054 --> 00:13:25,639 ఇప్పుడు ఏమీ తెరిచిఉండవు. 147 00:13:27,849 --> 00:13:29,851 నేను ఊరికే చూడాలని అనుకుంటున్నాను. 148 00:13:32,229 --> 00:13:33,480 ఆ పార్కింగ్ స్థలం దగ్గరా? 149 00:13:34,606 --> 00:13:36,441 ఆమె నిన్ను బందీగా ఉంచుతోంది. 150 00:13:40,237 --> 00:13:42,822 అంతా అక్కడ ఉందని అనుకోవటం విచిత్రంగా ఉంటుంది. 151 00:13:44,866 --> 00:13:45,867 అది ఏమిటి? 152 00:13:51,456 --> 00:13:52,457 అయితే టోనీ. 153 00:13:54,334 --> 00:13:56,962 నువ్వు మీ ఊళ్ళో సరదాగా గడపటానికి ఏమి చేస్తావు? 154 00:13:57,671 --> 00:14:01,007 సరదాగానా? ఆమె నన్ను ఏమీ చేయనివ్వదు. 155 00:14:03,552 --> 00:14:04,970 అమ్మ ఒక గట్టి పిండం. 156 00:14:07,389 --> 00:14:09,099 నువ్వు ఏమీ చిన్నపిల్లవుకాదు. 157 00:14:10,600 --> 00:14:12,143 దానివలన నష్టం ఏమిటి? 158 00:14:14,145 --> 00:14:15,397 ఆమెకు ఉంది నీవు మాత్రమే. 159 00:14:19,693 --> 00:14:21,194 నిన్ను కోల్పోతానని ఆమె భయం. 160 00:14:22,571 --> 00:14:23,989 అందుకేనా అబద్ధాలు చెప్పేది? 161 00:14:25,365 --> 00:14:27,033 రెండు రోజులక్రితం వరకు, 162 00:14:27,117 --> 00:14:31,037 అది ఒకటి ఉందని నాకు తెలియదు. 163 00:14:31,121 --> 00:14:32,664 నువ్వుగానీ, ఇది ఏదీ కూడా. 164 00:14:33,999 --> 00:14:35,875 ఆ విషయంలో నేను ఆమెతో ఏకీభవించను. 165 00:14:38,378 --> 00:14:39,838 నువ్వు నాతో మంచిగా ఉన్నావు. 166 00:14:43,758 --> 00:14:46,595 మనం కొంతమందిమే ఉన్నాము. ఒకరికొకరం సహకరించుకోవాలి. 167 00:14:50,974 --> 00:14:52,350 నాకు ఒక సిగరెట్ ఇస్తావా? 168 00:14:54,060 --> 00:14:55,061 అంత వద్దు. 169 00:15:07,032 --> 00:15:08,033 ఐరీన్? 170 00:15:09,367 --> 00:15:10,368 జూడ్? 171 00:15:11,244 --> 00:15:12,120 హేయ్. 172 00:15:13,496 --> 00:15:15,290 నేను మీకు టీ తయారుచేశాను. 173 00:15:15,790 --> 00:15:16,791 ధన్యవాదాలు. 174 00:15:17,542 --> 00:15:21,087 ఇవాళ మనం వెళ్ళి మిస్టర్ డన్లాప్ను కలవటానికి వీలవుతుందా. 175 00:15:24,049 --> 00:15:28,678 నన్ను మన్నించు జూడ్. నాకు ఇవాళ అంతగా బాగోలేదు. 176 00:15:29,846 --> 00:15:31,056 కానీ నువ్వు వెళ్ళిరా. 177 00:15:31,139 --> 00:15:34,809 టాక్సీ బుక్ చేయటానికి నంబర్ కావాలంటే ఫ్రిజ్ పైన ఉంది తీసుకో. 178 00:15:36,686 --> 00:15:37,729 సరే. 179 00:15:41,316 --> 00:15:42,400 హేయ్... 180 00:15:44,944 --> 00:15:46,446 నిన్న రాత్రి ఏం జరిగింది? 181 00:15:47,280 --> 00:15:49,115 అదేమీ పెద్ద విషయంకాదు. 182 00:15:50,367 --> 00:15:54,788 పెళ్ళిళ్ళు కొన్నిసార్లు అంతే కదా? మంచి, చెడు అన్నీ ఉంటాయి. 183 00:16:00,835 --> 00:16:02,420 అది ఆయనకు బాధగా ఉండొచ్చు. 184 00:16:04,714 --> 00:16:08,259 మీరు మెరుగవుతున్నారు. వాకింగ్, డ్రైవింగ్ చేస్తున్నారు. 185 00:16:08,343 --> 00:16:09,344 అవును. 186 00:16:12,597 --> 00:16:16,059 మీరు ప్రతిక్షణమూ తనపై ఆధారపడటం ఆయనకు అలవాటై ఉంది. 187 00:16:18,061 --> 00:16:19,270 నాకు ఆయన అవసరం ఉంది. 188 00:16:21,064 --> 00:16:22,482 ఆయన అవసరం ఎప్పుడూ ఉంటుంది. 189 00:16:25,360 --> 00:16:26,736 ఆయనకు కూడా నేను కావాలి. 190 00:16:31,116 --> 00:16:33,034 లూసీ అక్కడ నుంచి వచ్చెయ్! ఇటు రా! 191 00:16:33,118 --> 00:16:34,285 బయటకు. 192 00:16:35,412 --> 00:16:37,747 సారీ. దానికి కంగారు ఎక్కువ. 193 00:16:37,831 --> 00:16:38,998 అవును. 194 00:16:41,000 --> 00:16:43,628 మీకు ఇది బాగానే సరిపోయిందని అనుకుంటున్నాను. 195 00:16:43,712 --> 00:16:44,587 సరిపోయింది. 196 00:16:50,009 --> 00:16:52,804 నన్ను ఎందుకు అలా చూస్తున్నావు? కుక్కలా చూస్తున్నావు. 197 00:16:52,887 --> 00:16:54,222 నేను మీకొకటి చూపించాలి. 198 00:16:55,265 --> 00:16:57,100 హాయ్ మిస్టర్ యార్క్. 199 00:16:57,183 --> 00:16:58,852 మీకు టిఫిన్ పెట్టనా? 200 00:16:59,602 --> 00:17:01,354 వద్దు. ధన్యవాదాలు, ఫరవాలేదు. 201 00:17:02,856 --> 00:17:04,816 అవునా? నేను క్రెసెంట్ రోల్స్ చేశాను. 202 00:17:06,109 --> 00:17:06,985 ధన్యవాదాలు. 203 00:17:07,652 --> 00:17:08,528 ధన్యవాదాలు బంగారం. 204 00:17:14,451 --> 00:17:17,954 -ఇంకెప్పుడూ ఇలా ఇంటికి తీసుకురాకు సరేనా? -సరే, అర్థమయింది. 205 00:17:25,920 --> 00:17:30,049 -మీరు దీనిని నమ్మరు. -ఇలాంటివి చాలా చూశాను బైరన్. 206 00:17:32,302 --> 00:17:35,180 బాబోయ్, ఏమటి ఇది? 207 00:17:35,263 --> 00:17:38,600 మీ సంరక్షకుడు దీనిని మీ ఇంటి వెనక భూమిలో పూడ్చాడు. 208 00:17:38,683 --> 00:17:41,519 దీనితో జాగ్రత్తగా ఉండాలి, తాకకండి. ఇది... 209 00:17:41,603 --> 00:17:44,981 -నన్ను నమ్మండి, తమాషా కాదు. -దానిని ఊపకు. 210 00:17:45,064 --> 00:17:45,940 పక్కన పెట్టు. 211 00:17:47,859 --> 00:17:48,818 మంచి ఆలోచన. 212 00:17:51,029 --> 00:17:53,490 -నేను వెళ్ళాలి. -ఇప్పుడా? 213 00:17:54,991 --> 00:17:55,867 అవును. 214 00:17:56,993 --> 00:18:01,289 మీరు దానిని దాని స్థానంలో పెట్టి మళ్ళీ పనిచేయించరా? 215 00:18:01,372 --> 00:18:04,125 నాకు కొన్ని పనులు ఉన్నాయి. 216 00:18:05,627 --> 00:18:08,129 -దీనికంటే ముఖ్యమైనవా? -అవును. 217 00:18:09,881 --> 00:18:11,090 నేను ప్రయత్నించనా? 218 00:18:12,842 --> 00:18:14,594 నీ ఇష్టం, ఏదో ఒకటి చేసుకో. 219 00:18:36,074 --> 00:18:38,785 హాయ్ ప్రొఫెసర్ సంధు? నేను డెనీస్ను. 220 00:18:46,626 --> 00:18:48,086 బాగుంది. నువ్వు వచ్చేశావు. 221 00:18:48,169 --> 00:18:51,548 సమయానికి వచ్చావు. నేను సొంతంగా కొంబూచా తయారుచేస్తున్నాను. 222 00:18:51,631 --> 00:18:53,716 ఈ చిక్కటి టీలో బాక్టీరియా, ఈస్ట్ ఉంటాయి. 223 00:18:53,800 --> 00:18:56,719 దీనిలోని బాక్టీరియా నీ ఆరోగ్యాన్ని మెరుగ్గా చేస్తుంది. 224 00:18:58,388 --> 00:18:59,806 నేను స్కూల్ మానేశాను. 225 00:19:01,474 --> 00:19:02,475 నువ్వు ఏం చేశావు? 226 00:19:02,559 --> 00:19:06,145 నేను మా సలహాదారుతో మాట్లాడాను. నేను తిరిగి రానని చెప్పేశాను. 227 00:19:07,647 --> 00:19:09,065 అది వింతగా ఉంది! 228 00:19:11,150 --> 00:19:12,151 అంటే... 229 00:19:13,444 --> 00:19:16,447 -నిజంగా అంటున్నావా? ఏం చేస్తావు? -నాకు తెలియదు. 230 00:19:16,531 --> 00:19:18,741 బహుశా ఇదే నాకు అవసరమేమో. 231 00:19:19,868 --> 00:19:23,413 -నేను ఇక్కడకు వచ్చేస్తానేమో. -ఫార్న్స్వర్త్కా? 232 00:19:25,206 --> 00:19:27,458 ఇప్పటివరకు నువ్వు చేసినదంతా ఏమవుతుంది? 233 00:19:28,334 --> 00:19:30,128 ఇది కాదు నేను కోరుకున్న జీవితం. 234 00:19:30,962 --> 00:19:33,423 ప్రతి ఒక్కరికీ కోరుకున్న జీవితం లభిస్తుందా? 235 00:19:34,299 --> 00:19:36,009 ఇది అవమానకరంగా అనిపిస్తోంది. 236 00:19:37,719 --> 00:19:41,222 ఇక్కడ అందరికీ నీలాగా అనుకూలతలు ఉండవు. 237 00:19:42,640 --> 00:19:44,684 -అనుకూలతలా? -నీకు తెలుసు నేను చెప్పినది. 238 00:19:48,688 --> 00:19:51,399 శారా రష్ను చూడు. 239 00:19:52,525 --> 00:19:56,195 ఆమె బిజినెస్ స్కూలుకు వెళ్ళాలని అనుకుంది, వెళ్ళలేకపోయింది. 240 00:19:56,279 --> 00:19:59,949 ఎందుకంటే శారా క్లాసులకు వెళ్ళలేదు, చదవటం ఇష్టంలేదు. 241 00:20:00,033 --> 00:20:03,328 బెల్జియమ్ వెళ్ళలేక ఆమె మోడల్ యూఎన్ను వదిలేసింది. 242 00:20:06,164 --> 00:20:09,876 బహుశా నీకంటే ఆమె ఆకర్షణీయంగా లేకపోవటం కారణమేమో. 243 00:20:12,253 --> 00:20:13,296 వావ్. 244 00:20:14,172 --> 00:20:18,468 ఎవరిదో దయవల్ల నాకు సీటు రాలేదు క్యాటీ. నేను బాగా కష్టపడ్డాను. 245 00:20:18,551 --> 00:20:20,887 నా జీవితంలో ఎప్పుడూ కొంతమంది ఉంటారు 246 00:20:20,970 --> 00:20:24,974 నేను ఫ్రెండ్స్ అనుకున్నవాళ్ళు, వీళ్ళు నాకు ఎలా దొరికారా అనుకుంటాను. 247 00:20:26,809 --> 00:20:28,645 ఒక్క నిమిషం. తాతా. 248 00:20:29,187 --> 00:20:32,649 హేయ్, నేను జూడ్ను. అవును, మీ తాతవాళ్ళ సంరక్షకుడిని. 249 00:20:32,732 --> 00:20:35,985 నాకు నువ్వు ఎవరో తెలుసు. ఏంటి విశేషాలు? 250 00:20:36,069 --> 00:20:38,613 నువ్వు ఇప్పుడు బిజీగా ఉన్నావా? 251 00:20:40,782 --> 00:20:41,783 లేదు. 252 00:20:46,371 --> 00:20:47,872 ఇది అద్భుతంగా ఉంది. 253 00:20:47,956 --> 00:20:51,209 నా భుజాలపైనుంచి పెద్ద బరువు దిగిపోయినట్లుంది, 254 00:20:51,292 --> 00:20:53,419 అది కేవలం ట్యూషన్ ఫీజే కాదు. 255 00:20:53,503 --> 00:20:56,339 -ఆగు. వాళ్ళకు డబ్బు కట్టాలా? -అవును. 256 00:20:56,422 --> 00:20:59,217 కేవలం కొన్ని వందల వేల డాలర్లు, కాబట్టి... 257 00:21:00,343 --> 00:21:03,221 నీ నిర్ణయం నాకూ సంతోషంగా ఉంది. అయితే ఇది సలభమేమీ కాదు. 258 00:21:03,304 --> 00:21:04,305 అయి ఉండొచ్చు. 259 00:21:05,556 --> 00:21:10,144 కానీ ఒక కొత్త జీవితానికి ఇది మొదటిరోజు. మంచిదానికి. 260 00:21:12,105 --> 00:21:13,731 నీకు నాతో గడపటం బాగానే ఉంటుందా? 261 00:21:23,825 --> 00:21:26,035 హేయ్. నువ్వేనా జూడ్? 262 00:21:26,119 --> 00:21:27,912 అవును సార్. మిస్టర్ డన్లాప్? 263 00:21:27,996 --> 00:21:30,289 బిల్ అని పిలువు, చాలు. ఇంకా... 264 00:21:30,373 --> 00:21:32,834 -డెనీస్. -నిన్ను కలవటం సంతోషం. లోపలికి రండి. 265 00:21:34,836 --> 00:21:35,837 బి. డన్లాప్ 266 00:21:35,920 --> 00:21:39,549 ఇక్కడంతా బాగోలేదు మన్నించండి. కొంత సరుకు బయటకు వెళ్ళాల్సిఉంది. 267 00:21:40,717 --> 00:21:44,887 ఒక సెక్రెటరీని పెట్టుకోవాలని అనుకుంటున్నాను, ఖర్చులతో వీలవటంలేదు. 268 00:21:46,764 --> 00:21:51,269 బిల్ సీనియర్కు సంబంధించినది ఏదో మీ దగ్గర ఉందని అన్నారు కదా? 269 00:21:56,774 --> 00:21:58,109 అద్భుతం. 270 00:21:58,943 --> 00:22:02,363 ఇది మా నాన్నకు కలిసొచ్చిన తాయెత్తు. ఇది పోయిందని అనుకున్నాను. 271 00:22:02,447 --> 00:22:04,824 నర్సింగ్ హోమ్లోని ఒకరి దగ్గర ఇది ఉంది. 272 00:22:04,907 --> 00:22:10,413 దీనిని మళ్ళీ చూస్తానని అనుకోలేదు. ఇది అదృష్టమని అనుకుంటాను. ధన్యవాదాలు. 273 00:22:11,205 --> 00:22:12,206 అది ఏమిటి? 274 00:22:12,790 --> 00:22:17,295 డన్లాప్ ఇంట్లో కొన్ని సంవత్సరాలపాటు దీనిపై చర్చ నడిచింది. 275 00:22:19,756 --> 00:22:21,299 ఇది వింతగా ఉంది, లేదూ? 276 00:22:22,884 --> 00:22:25,428 ఇది మీ నాన్నకు ఎక్కడినుంచి వచ్చిందో చెబుతారా. 277 00:22:26,929 --> 00:22:30,141 మా నాన్న దూరప్రాంతాలకు ప్రయాణించే ట్రక్ డ్రైవరుగా ఉండేవాడు, 278 00:22:30,224 --> 00:22:32,852 ఆయన కథలు, కబుర్లుకూడా బాగా చెబుతుండేవాడు. 279 00:22:32,935 --> 00:22:35,313 ఇది ఆయన శైలిలోని కథ. 280 00:22:36,564 --> 00:22:38,441 మాకు వినాలని ఉంది. 281 00:22:41,486 --> 00:22:44,155 పట్టణంలో ఒక మనిషి అడిగితే లారీలో ఎక్కించుకున్నాడట. 282 00:22:44,989 --> 00:22:47,784 ఆ మనిషి కొద్దిగా మురికిగా ఉన్నాడట. 283 00:22:47,867 --> 00:22:50,203 ఎక్కడనుంచో పారిపోతున్నట్లుగానే, ఆ టైపులో. 284 00:22:50,286 --> 00:22:52,580 కొద్దిగంటలు ప్రయాణించిన తర్వాత, 285 00:22:52,663 --> 00:22:56,459 లారీని ఒక వ్యాన్లో ఎవరో వెంటాడుతున్నట్లు మా నాన్న గమనించాడట. 286 00:22:58,628 --> 00:23:00,838 మా నాన్నకు రోడ్లన్నీ బాగా తెలుసు, ఆయన... 287 00:23:03,007 --> 00:23:05,718 -వాళ్ళు తప్పించుకున్నారు, కదూ? -అవును, అంతే. కానీ... 288 00:23:06,677 --> 00:23:08,471 ఇక్కడే ఒక వింత సంగతి ఉంది. 289 00:23:09,722 --> 00:23:12,725 వ్యాన్ కనిపించకుండా పోయిన తర్వాత, 290 00:23:12,809 --> 00:23:15,770 లారీ ఎక్కిన మనిషి బండిలో ఉన్న మా నాన్న కత్తిని, 291 00:23:15,853 --> 00:23:17,897 బయటకు తీశాడని నాన్న చెప్పారు. 292 00:23:18,648 --> 00:23:21,442 అతను తనను పొడుస్తాడేమోనని నాన్న అనుకున్నాడట. 293 00:23:21,526 --> 00:23:25,780 కానీ, అతను తన చీలమండను కోసి దానిలోనుంచి ఇది తీశాడట. 294 00:23:26,531 --> 00:23:30,493 దానిని కొన్నిసార్లు విదిలించి తన గుర్తుగా నాన్నకు ఇచ్చాడట. 295 00:23:45,925 --> 00:23:47,218 నువ్వు ఎక్కడ పడుకున్నావు? 296 00:23:50,429 --> 00:23:51,931 నీకు అది ముఖ్యమా? 297 00:23:54,976 --> 00:23:56,477 నాకు ఏమి అనాలో తెలియటంలేదు. 298 00:23:58,771 --> 00:24:00,189 నన్ను క్షమించు. 299 00:24:02,066 --> 00:24:03,067 నేను తప్పు చేశాను. 300 00:24:04,861 --> 00:24:06,070 అది ఒక పొరపాటు. 301 00:24:09,115 --> 00:24:10,158 ఒక పొరపాటా? 302 00:24:14,662 --> 00:24:16,664 పాలు బయటపెట్టి మర్చిపోవటం పొరపాటు. 303 00:24:18,958 --> 00:24:23,045 నీ చొక్కాపై గుండీ పెట్టుకోకపోవటం పొరపాటు. కానీ ఇది... 304 00:24:27,592 --> 00:24:28,885 మనం ఇక్కడే నిలుచున్నాం. 305 00:24:30,845 --> 00:24:32,972 మీ బ్రిడ్జ్ ఆట తర్వాత ఇదంతా శుభ్రం చేశాము. 306 00:24:34,182 --> 00:24:37,476 మార్సీ డెల్మోర్ మోసం చేసింది. ఆమెకు ఫోన్ చేసి అడగమని అన్నాను. 307 00:24:37,560 --> 00:24:38,686 ప్లీజ్ ఫ్రాంక్లిన్. 308 00:24:38,769 --> 00:24:41,564 "ఆమె ఎప్పుడూ గెలవదు" అన్నావు. అప్పుడే ఫోన్ మోగింది. 309 00:24:45,193 --> 00:24:47,320 అలాంటి ఫోన్ ఏ తల్లిదండ్రులకూ రాకూడదు. 310 00:24:50,364 --> 00:24:54,243 నీకోసం నన్ను నేను గట్టిగా చేసుకున్నాను. 311 00:24:56,996 --> 00:24:59,415 నిన్ను దుఃఖించనిచ్చాను. 312 00:25:03,336 --> 00:25:05,671 అలా దుఃఖించటమే మంచిదని అనుకున్నాను. 313 00:25:10,593 --> 00:25:11,636 నన్ను వదిలేసి... 314 00:25:13,262 --> 00:25:15,264 నన్ను వదిలేసి వెళ్ళే ఆలోచనలో ఉన్నావు... 315 00:25:16,933 --> 00:25:17,934 ఒక్కదానివే... 316 00:25:19,727 --> 00:25:21,520 నన్ను మళ్ళీ ఆ విచారంలో పడేయటానికి. 317 00:25:25,233 --> 00:25:26,484 స్వార్థంగా ఉన్నాను. 318 00:25:31,405 --> 00:25:32,615 నేను స్వార్థపరురాలిని. 319 00:25:35,910 --> 00:25:36,911 నువ్వు కాదు. 320 00:25:43,960 --> 00:25:45,169 ఇక్కడే కూర్చున్నావు 321 00:25:47,004 --> 00:25:49,173 మరో 30 ఏళ్ళు కలిసిఉందామని ప్రమాణం చేశావు. 322 00:25:50,800 --> 00:25:53,928 -మరి ఇప్పుడు, ఏంటిది? -ఫ్రాంక్లిన్. 323 00:25:55,137 --> 00:25:58,641 నేను నీకు మరో 30 రోజులనికూడా ప్రమాణం చేయాల్సిందికాదు. 324 00:26:00,351 --> 00:26:01,686 నీకు ఏమి కావాలి? 325 00:26:06,941 --> 00:26:08,484 నాకు ఇక చాలని అనుకుంటున్నాను. 326 00:26:10,820 --> 00:26:12,154 ఎంతకాలం ఉండాలనేది నీఇష్టం. 327 00:26:41,350 --> 00:26:42,351 సరే. 328 00:27:01,120 --> 00:27:02,121 సరే. 329 00:27:03,331 --> 00:27:04,248 అంతే. 330 00:27:11,047 --> 00:27:12,923 అవును! నేను చెబుతున్నది ఇదే-- 331 00:27:15,551 --> 00:27:18,429 ఏమిటి? వద్దు. కానీయ్. కానీయ్. 332 00:27:27,146 --> 00:27:28,022 అవును. 333 00:27:34,695 --> 00:27:35,696 -హేయ్! -హేయ్. 334 00:27:35,780 --> 00:27:38,324 -గస్తీ రిజిస్టర్. సంతకాలు చేయాలి. -సరే. 335 00:27:38,407 --> 00:27:41,327 దీనా నన్ను దివాళా తీయించింది. మేము జకూజి కొనబోతున్నాము. 336 00:27:41,410 --> 00:27:42,620 -అవునా? -అవును. 337 00:27:42,703 --> 00:27:45,623 దానితో నా సయాటికా తగ్గుతుందని తన ఆలోచన. పర్సు పిండాలి. 338 00:27:46,499 --> 00:27:49,543 హేయ్ గిబ్బీ, ఇక్కడ ఈ అరెస్ట్ సంగతి ఏమిటి? ఈ జూడ్ ఎవరు? 339 00:27:50,628 --> 00:27:53,881 నొవాట్నీ ఆ రాత్రి డెస్క్లో ఉంది. ఎవరో తాగిన కుర్రాడి కేసు. 340 00:27:53,964 --> 00:27:56,550 -అరెస్ట్ చేయలేదా? -ఏదో సర్దుబాటు చేసినట్లున్నారు. 341 00:27:56,634 --> 00:28:00,805 ఆ కుర్రాడు యార్క్ వాళ్ళ సంరక్షకుడు. మిసెస్ యార్క్ వచ్చి మాఫీ చేయించింది. 342 00:28:00,888 --> 00:28:02,181 సంరక్షకుడు. 343 00:28:03,307 --> 00:28:04,308 ధన్యవాదాలు గిబ్బీ. 344 00:28:21,575 --> 00:28:23,452 బైరన్, లోపల ఉన్నావా? 345 00:28:25,996 --> 00:28:28,874 హేయ్, నీ షిఫ్ట్ ఎలా జరిగింది? 346 00:28:28,958 --> 00:28:30,876 బాగుంది, ఒక్కడే అరిచాడు. 347 00:28:30,960 --> 00:28:33,129 నువ్వు దేనికోసమైనా చూస్తున్నావా? 348 00:28:33,212 --> 00:28:36,006 అవును. ఆ జంపర్ వైర్లు చూశావా? 349 00:28:36,924 --> 00:28:38,717 ఫ్రాంక్లిన్ కావాలని అడిగాడు. 350 00:28:38,801 --> 00:28:41,679 లేదు. పాపం ఫ్రాంక్లిన్. ఆయన దీనంగా కనిపించాడు. 351 00:28:41,762 --> 00:28:43,472 అవును, ఆయన బాగవుతాడు. 352 00:28:43,556 --> 00:28:46,058 హేయ్. నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది. 353 00:28:46,767 --> 00:28:51,647 ఒక కొత్త ఫ్రెండ్ను చేసుకున్నావు. అది పక్కన ఉన్న ముసలివాడైనా కూడా. 354 00:28:52,773 --> 00:28:54,108 ఏదో ఒకటి చేయాలి కదా. 355 00:28:54,859 --> 00:28:55,860 అవును. 356 00:28:56,861 --> 00:28:59,238 కనిపించాయి. ఆ బాక్స్ ఫ్యాన్ పక్కన ఉన్నాయి. 357 00:29:00,489 --> 00:29:03,033 చూశావా, నీవి గద్ద కళ్ళు. 358 00:29:05,619 --> 00:29:06,745 ఎంజాయ్ చేయి. 359 00:29:07,455 --> 00:29:10,249 సరే. ధన్యవాదాలు, జీన్! 360 00:29:32,313 --> 00:29:33,272 ఫ్రాంక్! 361 00:29:34,231 --> 00:29:35,274 ఆ పనిలోనే ఉన్నాను. 362 00:30:04,762 --> 00:30:08,307 టామీ! మనం ఇలాగే చేస్తే మన ఇద్దరికీ చెడిపోతుంది. 363 00:30:08,390 --> 00:30:11,977 అవును. మిసెస్ యార్క్, మీ సంరక్షకుడు ఉన్నాడా? 364 00:30:13,145 --> 00:30:14,980 లేడు. ఎందుకు? 365 00:30:17,274 --> 00:30:19,735 మిమ్మల్ని భయపెట్టాలని కాదు. ఇది చూడండి. 366 00:30:24,490 --> 00:30:29,620 చాలా తీవ్రమైన విషయాలు ఉన్నాయి. హింసాత్మక ఘటనలు, మానసిక సమస్యలు. 367 00:30:30,204 --> 00:30:34,833 నేను అతనిని కస్టడీలోకి తీసుకుంటాను, ఇది ఏమిటో తేలేదాకా. 368 00:30:36,669 --> 00:30:40,422 కస్టడీ? ఇది ఒక పొరపాటు అయి ఉండొచ్చు. 369 00:30:40,506 --> 00:30:42,758 మిసెస్ యార్క్, అతను సరైనవాడు కాదు. 370 00:30:43,509 --> 00:30:46,136 మీఇంట్లో ప్రవేశించటం కోసం అతను చాలా నాటకాలు వేశాడు. 371 00:30:46,220 --> 00:30:48,347 అది... అది చాలు నాకు. 372 00:30:49,807 --> 00:30:51,475 అతను ఎప్పుడు తిరిగి వస్తాడు? 373 00:30:52,768 --> 00:30:54,019 అతను రాడు. 374 00:30:55,896 --> 00:30:58,232 -నేను అతనిని తీసేశాను. -తీసేశారా? 375 00:30:58,941 --> 00:31:02,319 అవును, తీసేశాను. అతను తాగుబోతు, అరెస్ట్ అయ్యాడు. 376 00:31:03,279 --> 00:31:05,531 ఇదంతా జరిగిన తర్వాత అతనిని ఎలా ఉంచుకుంటాను? 377 00:31:06,865 --> 00:31:10,744 అవును. అతను ఎక్కడికి వెళుతున్నాడో చెప్పాడా? 378 00:31:11,412 --> 00:31:15,916 ఫార్న్స్వర్త్ నుంచి వెళ్ళిపోవాలని ఆత్రుతగా ఉన్నాడు, అంతవరకు తెలుసు. 379 00:31:16,000 --> 00:31:17,001 అర్థమయింది. 380 00:31:18,502 --> 00:31:21,505 సరే. మీరు ఆ ఫైల్ ఉంచుకోండి. 381 00:31:21,589 --> 00:31:25,175 అతను మిమ్మల్ని కలిస్తే, నాకు ఫోన్ చేయండి. 382 00:31:25,259 --> 00:31:26,885 -సరేనా? -సరే. 383 00:31:27,469 --> 00:31:31,140 నన్ను నమ్మండి. ఇలాంటి వాళ్ళను వదిలించుకోవటం సులభంకాదు. 384 00:31:32,600 --> 00:31:33,642 ధన్యవాదాలు. 385 00:32:04,173 --> 00:32:07,259 -ఏమిటా తమాషా విషయం? -ఒకరి కథలు మరొకరం చెప్పుకుంటున్నాము. 386 00:32:10,012 --> 00:32:12,514 ఆ సలాడ్ చూడటానికి బాగుంది. 387 00:32:14,183 --> 00:32:16,518 ఇలాంటి చోట్ల వేడిగా ఉండే తిండినే తీసుకుంటాను. 388 00:32:17,227 --> 00:32:18,228 అతను నీకు ఏమి చెప్పాడు? 389 00:32:20,230 --> 00:32:21,440 కంగారు పడకు. 390 00:32:21,523 --> 00:32:22,816 నేను కంగారేమీ పడటంలేదు. 391 00:32:23,734 --> 00:32:26,612 మీ అమ్మ నుదుటిపై బయటకు కనబడుతున్న ఆ నరాన్ని చూశావా? 392 00:32:26,695 --> 00:32:28,697 అది రక్తపోటుకు సంకేతం. 393 00:32:28,781 --> 00:32:31,283 నువ్వు నీ రక్తపోటును చెక్ చేసుకోవాలి. 394 00:32:31,867 --> 00:32:32,785 చాలు. 395 00:32:34,495 --> 00:32:35,746 అప్పుడు ఇలా ఉండేదికాదు. 396 00:32:37,623 --> 00:32:38,749 నీకు తెలుసు. 397 00:32:38,832 --> 00:32:41,669 నీకంటే కొద్దిగా పెద్దగా ఉండేది, మొదట ఈమెను కలిసినపుడు. 398 00:32:42,419 --> 00:32:44,088 అది ఆమె పెర్డిస్కో. -వద్దు. 399 00:32:44,171 --> 00:32:45,631 పెర్డిస్కో? 400 00:32:45,714 --> 00:32:48,217 -నువ్వు అక్కడున్నావా? -అవును. చాలామందిమి ఉన్నాం. 401 00:32:51,720 --> 00:32:54,682 నేను కళ్ళారా చూశాను. అప్పట్లో మీ అమ్మ దూకుడుగా ఉండేది. 402 00:32:54,765 --> 00:32:56,725 నిజంగా చెబుతున్నాను నిక్. ఇలా చేయొద్దు. 403 00:32:57,559 --> 00:32:59,186 ఆమె ఏమి చేసేది? 404 00:32:59,269 --> 00:33:04,650 నాకు గుర్తున్నంతవరకు, గౌరవప్రదమైన పని ఒక్కటీ చేసేదికాదు. 405 00:33:04,733 --> 00:33:07,152 నాకు ఒకటి గుర్తుంది, ఈమె, కేలెబ్-- 406 00:33:07,236 --> 00:33:08,237 ఆపు! 407 00:33:10,155 --> 00:33:11,740 నేను చిన్నగా, మూర్ఖంగా ఉండేదానిని. 408 00:33:11,824 --> 00:33:13,575 గొప్పగా చెప్పుకునేదేమీ లేదు. 409 00:33:14,618 --> 00:33:18,539 మనలో కొందరం ఎవరినీ నొప్పించకుండా మంచిగా మారిపోయాం. 410 00:33:25,212 --> 00:33:29,216 నువ్వు ఎవరినో నొప్పించావని చెప్పలేదు స్టెల్లా. కేలెబ్ పరిస్థితి ఏంటి? 411 00:33:30,759 --> 00:33:32,720 కేలెబ్ ఎవరు అసలు? 412 00:33:33,804 --> 00:33:35,639 ఆమె నీకు కేలెబ్ గురించి చెప్పలేదా? 413 00:33:38,058 --> 00:33:39,643 చూడు, ఇది ఆశ్చర్యంగా ఉంది. 414 00:33:39,727 --> 00:33:42,938 ఎందుకంటే వీళ్ళు ఇద్దరూ చాలా సన్నిహితంగా ఉండేవారు. 415 00:33:43,814 --> 00:33:46,442 నేను దానిని చూడగలను, ఈ కాంతిలో. 416 00:33:48,819 --> 00:33:50,362 ఆ కళ్ళు. 417 00:33:51,155 --> 00:33:52,156 ఆ పోలికలు-- 418 00:33:52,698 --> 00:33:53,657 అబ్బా! 419 00:33:53,741 --> 00:33:54,575 లెగువు టోనీ. 420 00:33:54,658 --> 00:33:56,160 ఇటు రా. పద వెళదాం! 421 00:34:05,544 --> 00:34:07,129 ఏమి చేశావు? 422 00:34:07,212 --> 00:34:08,922 -ఇది వెర్రిగా ఉంది! -నువ్వు నోరు మూసుకో! 423 00:34:09,006 --> 00:34:09,840 నువ్వు జోక్ చేస్తున్నావు. 424 00:34:09,923 --> 00:34:11,133 ఇటు రా. మనం తొందరగా వెళ్ళాలి. 425 00:34:11,216 --> 00:34:13,051 ఏం జరుగుతోంది? నన్ను భయపెడుతున్నావు! 426 00:34:14,136 --> 00:34:15,637 మనం నిక్ను అలా వదిలేయకూడదు. 427 00:34:15,721 --> 00:34:17,264 అవును, వదలొచ్చు. పద వెళదాం! 428 00:34:19,391 --> 00:34:20,642 వద్దు, వద్దు, వద్దు. 429 00:34:21,435 --> 00:34:23,395 అస్సలు అలా చేయొద్దు! ఆగండి! 430 00:34:23,479 --> 00:34:24,521 ప్లీజ్! 431 00:34:25,481 --> 00:34:27,691 స్టెల్లా, చాలు! నన్ను ఇలా చేయొద్దు! 432 00:34:27,775 --> 00:34:28,817 స్టెల్లా! 433 00:34:30,194 --> 00:34:32,738 గ్యాస్ ఎన్ వాష్ 434 00:34:46,376 --> 00:34:48,337 మీరిద్దరూ రోజంతా ఎక్కడకు వెళ్ళారు? 435 00:34:48,712 --> 00:34:52,007 మీరు ఒక వింతమనిషిని సంరక్షకుడిగా తీసుకున్నారు నానమ్మా. 436 00:34:52,090 --> 00:34:53,091 అతని జాడ తెలిసింది. 437 00:34:53,175 --> 00:34:55,302 ఇది బిల్ సీనియర్ గారి డెలివరీ పుస్తకం. 438 00:34:55,803 --> 00:34:59,014 2005 జూన్ 5నాటిది. అతను జైల్ నుంచి విడుదలైన రోజు. 439 00:34:59,264 --> 00:35:02,142 ఎన్ఫీల్డ్, మిచిగన్? 440 00:35:02,226 --> 00:35:05,771 ఇక్కడ నుంచి 8-గంటల ప్రయాణం. ఉదయానికల్లా అక్కడకు చేరుకోవచ్చు. 441 00:35:05,854 --> 00:35:07,272 డెనీస్ కూడా వస్తానంటోంది. 442 00:35:07,981 --> 00:35:10,526 -నిజంగానా? -రావద్దా? నాకు ప్రయాణం చేయాలని ఉంది. 443 00:35:11,318 --> 00:35:12,569 ఎక్కడకు ప్రయాణం? 444 00:35:12,653 --> 00:35:16,073 మిచిగన్. మా నాన్న ఫార్న్స్వర్త్ నుంచి అటు వెళ్ళాడని తెలిసింది. 445 00:35:16,657 --> 00:35:18,659 ఇంకో ఫొటో దొరికింది, కదూ? 446 00:35:18,742 --> 00:35:21,745 మనం అందరం వెళ్ళొచ్చు. రాత్రంతా తీరం వెంట ప్రయాణిద్దాం. 447 00:35:21,829 --> 00:35:23,831 -సరదాగా ఉండొచ్చు. -వద్దు, ధన్యవాదాలు. 448 00:35:31,505 --> 00:35:34,258 అది మారుమూల అవ్వొచ్చు. రహస్యంగా ఉండటానికి మంచిచోటు. 449 00:35:34,341 --> 00:35:35,634 ఖచ్చితంగా అక్కడ ఉంటాడు. 450 00:35:35,717 --> 00:35:36,718 నా ఆలోచనకూడా అదే. 451 00:35:38,345 --> 00:35:39,346 నాతో రా. 452 00:35:46,687 --> 00:35:47,938 మీ ఇద్దరూ బాగానే ఉన్నారా? 453 00:35:48,939 --> 00:35:50,607 మా గురించి ఆందోళన పడొద్దు, పాపా. 454 00:35:53,443 --> 00:35:55,320 జూడ్ వలనే ఇలా జరిగిందా? 455 00:35:55,404 --> 00:35:57,948 అన్నిటికీ అతనే కారణమా? 456 00:35:59,116 --> 00:36:00,409 కాదు, అది... 457 00:36:02,077 --> 00:36:05,289 అది అతని తప్పుకాదు. అతను కేవలం ఒక అల్పుడు. 458 00:36:05,372 --> 00:36:07,374 ఇది నాకూ, మీ నానమ్మకూ మధ్య వ్యవహారం. 459 00:36:09,001 --> 00:36:11,044 మీ ఇద్దరూ దీనిని పరిష్కరించుకోవాలి. 460 00:36:12,504 --> 00:36:16,008 ఇంత వయసు వచ్చిందికాబట్టి, ఒక బాంధవ్యం ఎలా నిలబెట్టుకోవాలనే జ్ఞానం 461 00:36:16,091 --> 00:36:19,052 నాకు ఉండి ఉంటుందని నువ్వు అనుకుని ఉండొచ్చు, కదూ? 462 00:36:20,053 --> 00:36:23,348 ఈ ప్రయాణం చేయొద్దని నేను నానమ్మకు చెబుతాను. 463 00:36:23,432 --> 00:36:26,894 వద్దు. ఆమెకు ఇష్టమైన పనిని చేయటాన్ని ఎవరూ అడ్డుపెట్టకూడదు. 464 00:36:26,977 --> 00:36:28,186 నేను నేర్చుకున్నది అదే. 465 00:36:29,396 --> 00:36:31,732 సరే, నేను ఇక్కడే ఉంటాను. మనం సరదాగా గడుపుదాం. 466 00:36:33,233 --> 00:36:35,235 మంచిది. నీకు వెళ్ళాలని ఉందని తెలుసు. 467 00:36:35,319 --> 00:36:38,697 నువ్వు ఉత్సాహంగా ఉన్నావు. మీ నానమ్మను ఎవరో ఒకరు చూసుకోవాలి. 468 00:36:39,448 --> 00:36:41,283 ఆమెను మినీబార్కు దూరంగా ఉంచు. 469 00:37:15,609 --> 00:37:16,985 మీరు దీనిని నమ్మరు. 470 00:37:19,696 --> 00:37:20,697 నమ్ముతారా? 471 00:37:23,617 --> 00:37:24,618 నాకు తెలియదు. 472 00:37:25,953 --> 00:37:26,954 నేను నమ్మాలా? 473 00:37:29,581 --> 00:37:33,627 ఇది నిజంకాదు. నేను చెప్పింది వీళ్ళ గురించే. 474 00:37:38,507 --> 00:37:39,758 ట్రాకింగ్ పరికరం తెలుసా? 475 00:37:44,096 --> 00:37:45,305 అది గొలుసు కాదు. 476 00:37:48,475 --> 00:37:49,851 దీనిని కాలునుంచి కోసితీశా. 477 00:37:50,894 --> 00:37:52,479 వాళ్ళు ఏమైనా చేస్తారు. 478 00:37:59,069 --> 00:38:00,487 మీరు నన్ను నమ్మాలి. 479 00:38:07,536 --> 00:38:09,538 సెలెస్టియల్ డ్రేపరీ నెవార్క్, న్యూజెర్సీ 480 00:38:29,016 --> 00:38:30,976 ఎటు వెళ్ళాలో తెలియటంలేదా? 481 00:38:33,311 --> 00:38:35,272 దారి చూపించేవాడిని మనం వదిలేశాం. 482 00:38:36,815 --> 00:38:39,526 అయినా ఫరవాలేదు ట్రాకింగ్ పరికరాన్ని ఎలా పనిచేయించాలో నాకు తెలుసు. 483 00:38:39,609 --> 00:38:40,485 ఏమిటీ? 484 00:38:41,945 --> 00:38:43,321 నిక్ ఎలా చేస్తున్నాడో నేను చూశాను. 485 00:38:44,281 --> 00:38:46,283 -కళ్ళు మూసుకుని కూడా అది చేయగలను. -సరే, అది చెయ్యి! 486 00:38:47,784 --> 00:38:49,703 మొదట, ఆ "ప్యాకేజ్" అంటే ఏమిటో చెప్పు. 487 00:38:51,621 --> 00:38:52,748 లేకపోతే మనం వెళ్ళి నిక్ను ఎక్కించుకుందామా? 488 00:38:56,626 --> 00:38:57,794 అది "ఏమిటి" కాదు. 489 00:39:00,380 --> 00:39:01,381 అది "ఎవరు". 490 00:39:04,092 --> 00:39:05,594 ఆ "ప్యాకేజ్" 491 00:39:07,012 --> 00:39:07,929 ఒక మగవాడు. 492 00:39:10,223 --> 00:39:11,308 మనలోని ఒకడు. 493 00:39:14,436 --> 00:39:17,564 అతను నిబంధనలు అతిక్రమించాడు, మనం అతనిని పట్టుకోవాలి. 494 00:39:19,733 --> 00:39:22,277 మనం పట్టుకోకపోతే, చాలామంది ప్రాణాలు ప్రమాదంలో పడతాయి. 495 00:39:26,073 --> 00:39:29,284 అందుకే మనం ఆ "తమాషాల నిక్"ను వదిలేశాం. 496 00:39:31,787 --> 00:39:34,831 చూశావా? నువ్వు దీనిని ఎందుకు చెప్పలేదు? 497 00:39:37,209 --> 00:39:38,543 మనం ఇలా జరగకుండా చేసేవాళ్ళం కదా. 498 00:39:42,589 --> 00:39:44,341 నువ్వు అర్థం చేసుకుంటావని నాకు నమ్మకంలేదు. 499 00:39:47,928 --> 00:39:48,970 నేను భయపడ్డాను. 500 00:39:50,013 --> 00:39:51,264 ఇది చర్చిలాంటి విషయం కాదు. 501 00:40:00,524 --> 00:40:01,691 నువ్వు దానితో పని చేయించగలవా లేదా? 502 00:40:28,760 --> 00:40:32,222 నువ్వు ఆ మాత్రల డబ్బాను మర్చిపోవద్దు. 503 00:40:32,305 --> 00:40:34,266 నేను అన్ని రోజులపాటు ఏమీ వెళ్ళటంలేదు. 504 00:40:35,934 --> 00:40:37,310 నువ్వు ఎందుకు వెళ్ళటం? 505 00:40:42,566 --> 00:40:47,904 ఫ్రాంక్లిన్, నేను నీకు ఆ ఉత్తరం రాసినరాత్రే నాకు జూడ్ కనబడ్డాడు. 506 00:40:49,030 --> 00:40:50,657 దీనికి ఏదో అర్థం ఉండి ఉంటుంది. 507 00:40:52,701 --> 00:40:53,910 అలా ఉందా? 508 00:40:53,994 --> 00:40:57,372 నేను 20 ఏళ్ళపాటు ఆ గ్రహంవంక చూస్తూ, ప్రశ్నించేదానిని. 509 00:40:57,956 --> 00:40:59,374 అదే రోజు రాత్రి 510 00:41:01,251 --> 00:41:03,170 ఇక అడగటం ఆపేయాలని నేను అనుకున్నప్పుడే, 511 00:41:04,296 --> 00:41:05,505 అది నాకు జవాబు ఇచ్చింది. 512 00:41:07,382 --> 00:41:10,886 జీవితంలోని సంక్లిష్టతల గురించి జవాబుకోసం మనం ఎప్పుడూ చూస్తుంటాం. 513 00:41:13,346 --> 00:41:14,347 జవాబు దొరికింది. 514 00:41:15,599 --> 00:41:17,309 ఇక్కడ ఈ ఇంటిలో, నీతో. 515 00:41:19,269 --> 00:41:22,564 నువ్వు వెతికే జవాబు నీకు దొరకాలని నేను ఆశిస్తున్నాను. 516 00:41:25,275 --> 00:41:29,237 నీకు దొరికినా, దొరకకపోయినా, నేను నీకోసం ఇక్కడ ఎదురుచూస్తుంటాను. 517 00:41:39,748 --> 00:41:40,832 నిన్ను పట్టుకుంటాను. 518 00:41:42,751 --> 00:41:46,046 జాగ్రత్త డెనీస్. ఫ్రాంక్ తాత ఆ పక్షిని కష్టపడి తయారుచేశారు. 519 00:41:46,129 --> 00:41:49,507 -మెల్లగా. -ఫరవాలేదు, విరిగినా జిగురుతో అతికించవచ్చు. 520 00:41:50,175 --> 00:41:52,886 ఫ్రాంక్ తాతా, నాతో రా! 521 00:41:52,969 --> 00:41:54,262 నాకు పిలుపు వచ్చింది. 522 00:42:22,332 --> 00:42:24,834 పిల్లలదగ్గర చాలా శక్తి ఉంటుంది, కదా? 523 00:42:24,918 --> 00:42:27,754 దానిని సరిగ్గా ఉపయోగించుకోలేము. నేను ఉపయోగించుకోవాలి. 524 00:42:30,465 --> 00:42:34,219 నువ్వు ఏదైనా చెప్పదలుచుకుంటే నాకు చెప్పు, నేను వింటాను. 525 00:42:35,303 --> 00:42:36,471 నాకు తెలుసు. 526 00:42:36,554 --> 00:42:39,057 నేను ఏమీ చెప్పను. వినగలను. 527 00:42:39,140 --> 00:42:41,601 ఎప్పుడైనా నీ అభిప్రాయాన్ని దాచుకున్నావా అమ్మా? 528 00:42:43,144 --> 00:42:48,441 1984 సంవత్సరంలో, నాకు అప్పుడు గొంతు సమస్య వచ్చినట్లుంది. 529 00:42:55,156 --> 00:42:58,159 ఉద్యోగంలో ఒక సమీక్ష జరగబోతోంది. అది అంత మంచిగా ఉండదు. 530 00:43:01,204 --> 00:43:02,455 అది కేవలం ఒక ఉద్యోగం. 531 00:43:04,165 --> 00:43:05,458 అది కేవలం కాదు. 532 00:43:07,252 --> 00:43:09,629 అంతా సరిచేయటానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాను. 533 00:43:12,215 --> 00:43:15,969 మనకు ఉన్నదానికిగానూ ఎంతో కృతజ్ఞతతో ఉండాలని లెస్లీ అంటోంది, 534 00:43:16,052 --> 00:43:17,554 ఆమె చెప్పింది నిజమే, కానీ... 535 00:43:19,389 --> 00:43:21,599 నాకు దానిని ఎలా తీసుకోవాలో తెలియటంలేదు. 536 00:43:24,769 --> 00:43:27,188 అందరి అంచనాలనూ వమ్ము చేసినందుకు బాధగా ఉంది. 537 00:43:27,689 --> 00:43:29,524 నువ్వెవరి నమ్మకాలనూ వమ్ము చేయటంలేదు. 538 00:43:30,317 --> 00:43:32,277 నిన్ను ప్రేమించేవారు చాలామంది ఉన్నారు. 539 00:43:33,361 --> 00:43:34,988 డెనీస్ నిన్ను ఆరాధిస్తుంది. 540 00:43:36,072 --> 00:43:37,115 అలాగా? 541 00:43:38,533 --> 00:43:39,868 అవును. 542 00:43:43,330 --> 00:43:45,749 నువ్వు డాక్టర్ ఎవన్స్తో మాట్లాడావా? 543 00:43:48,460 --> 00:43:51,004 నా మందులను మళ్ళీ మార్చాలని ఆయన అన్నారు. 544 00:43:52,589 --> 00:43:53,423 అది... 545 00:43:54,507 --> 00:43:56,301 అది మంచిగా అవ్వొచ్చు కదా? 546 00:43:57,969 --> 00:43:58,970 అవును. 547 00:44:00,680 --> 00:44:04,351 కంగారుపడొద్దు. నేను బాగానే ఉంటాను. నాకు నీతో చెప్పాలనిపించింది. 548 00:44:06,561 --> 00:44:07,562 నేను బాగున్నాను. 549 00:44:08,480 --> 00:44:09,439 నిజంగా. 550 00:44:20,492 --> 00:44:21,826 అంతా బాగానే ఉందా నానమ్మా? 551 00:44:23,912 --> 00:44:25,830 బాగుంది బంగారం, నేను బాగున్నాను. 552 00:44:26,456 --> 00:44:27,415 సరే. 553 00:44:54,067 --> 00:44:54,984 హలో? 554 00:44:55,068 --> 00:44:57,112 హాయ్. ఫ్రాంక్లిన్ యార్క్ కోసం చేశాను. 555 00:44:57,195 --> 00:45:00,115 ఇది మార్మలేడ్ ఆఫ్ ది మంత్ క్లబ్ గురించేనా, 556 00:45:00,198 --> 00:45:01,825 ఫోన్ చేయొద్దని చెప్పాను కదా. 557 00:45:02,784 --> 00:45:04,911 మిస్టర్ యార్క్, ఇది నాణాల గురించి. 558 00:45:04,994 --> 00:45:07,247 స్పానిష్ బంగారు నాణాలు. చాలా అరుదైనవి. 559 00:45:09,290 --> 00:45:10,834 మీకు ఈ నంబర్ ఎలా దొరికింది? 560 00:45:10,917 --> 00:45:14,003 మీరు ఫోన్ చేశారు. గుర్తులేదా? మనం ఫోన్లో మాట్లాడుకున్నాం. 561 00:45:14,963 --> 00:45:17,424 లేదు. మీరు ఎవరు? 562 00:45:17,507 --> 00:45:21,845 నాకు ఈ నాణాలపైన బాగా ఆసక్తి ఉంది. చెప్పండి, మీకు ఇవి ఎలా దొరికాయి? 563 00:45:22,971 --> 00:45:25,265 చూడండి, అవి నావి కావు, సరేనా? 564 00:45:25,348 --> 00:45:27,851 నిజంగానా? అయితే అవి ఎవరివి? 565 00:45:27,934 --> 00:45:29,561 హేయ్, నాకు మళ్ళీ ఫోన్ చేయొద్దు! 566 00:45:34,065 --> 00:45:35,066 ఫ్రాంక్! 567 00:45:36,276 --> 00:45:38,528 అయిపోయింది. రండి వెళదాం. 568 00:45:50,582 --> 00:45:52,125 నీకు ఏమయింది? 569 00:45:52,208 --> 00:45:55,044 మీకు ఈ పొగ అలవాటవుతుంది. నేను మీకు ఒకటి చూపిస్తాను. 570 00:46:00,467 --> 00:46:05,513 అయితే. ఇది గుండె. అంతేనా? ఇది మొత్తాన్ని నడుపుతుంది. 571 00:46:05,597 --> 00:46:09,851 దీనిని బయటకు తీస్తే, దీని ఛార్జి పోతుంది. మీవాడికి దీనిగురించి బాగా తెలుసు. 572 00:46:09,934 --> 00:46:12,479 మనం దీనిని మళ్ళీ వాడటం అతనికి ఇష్టంలేదు. 573 00:46:13,897 --> 00:46:15,899 -సరే, ఇది పనిచేస్తోందా, లేదా? -సరే. 574 00:46:15,982 --> 00:46:19,068 అత్యధిక శక్తితో దీనిని కొట్టాలని నేను కనిపెట్టాను. 575 00:46:19,152 --> 00:46:24,532 మనం చేయాల్సినదల్లా ఈ సర్క్యూట్ను మూయటమే. 576 00:46:24,616 --> 00:46:28,161 ఇక్కడే. ఇప్పుడు మనం... దీనిని స్టార్ట్ చేయించాలి. 577 00:46:29,162 --> 00:46:33,416 సిద్దాంతపరంగా. కానీ ఇది మీరు చేయటం బాగుంటుందని అనుకుంటున్నాను మిత్రమా. 578 00:46:36,127 --> 00:46:37,128 ఇది పనిచేస్తుంది. 579 00:46:40,423 --> 00:46:41,424 అబ్బా. 580 00:46:59,817 --> 00:47:01,945 చూశారా? నేను చెప్పాను! 581 00:47:15,416 --> 00:47:17,418 హేయ్, అమ్మాయ్, ఎందుకు మొరుగుతున్నావు? 582 00:47:36,396 --> 00:47:37,355 ఆ శబ్దం ఏమిటి? 583 00:47:37,438 --> 00:47:38,690 నాకు తెలియదు. 584 00:47:41,943 --> 00:47:42,902 ఏం జరుగుతోంది? 585 00:47:52,620 --> 00:47:53,621 నువ్వు బాగానే ఉన్నావా? 586 00:47:54,914 --> 00:47:56,040 మనం ఇక్కడ ఉన్నామని అనుకుంటున్నాను. 587 00:48:21,357 --> 00:48:22,358 ఫ్రాంక్. 588 00:48:23,651 --> 00:48:24,736 మీరు బాగానే ఉన్నారా? 589 00:48:25,987 --> 00:48:27,030 మనం సాధించాం! 590 00:48:28,448 --> 00:48:29,866 మనం నిజంగా సాధించాం! 591 00:48:31,034 --> 00:48:32,035 రండి! 592 00:48:34,579 --> 00:48:35,705 ఓహ్, భగవాన్! 593 00:48:50,762 --> 00:48:53,222 మీరు దీనిని ఎన్నిసార్లు చేశారు? 594 00:48:53,306 --> 00:48:55,391 ఇది 857వ సారి అవుతుంది. 595 00:48:56,184 --> 00:48:57,935 భలే గుర్తుపెట్టుకున్నారు. 596 00:48:58,019 --> 00:49:00,938 సరే, నీ శరీరం మొత్తం కొన్ని కోట్ల రేణువులుగా 597 00:49:01,022 --> 00:49:04,651 విడిపోయి ఈ విశ్వంలో మళ్ళీ అతుక్కుంటుంది. 598 00:49:05,610 --> 00:49:08,112 ఇది మరువలేని జ్ఞాపకం. నేను గుర్తుపెట్టుకుంటాను. 599 00:49:08,196 --> 00:49:09,238 సరే. 600 00:49:09,322 --> 00:49:10,698 -నువ్వు ఇక్కడ నించో. -సరే. 601 00:49:13,493 --> 00:49:15,411 అబ్బా, నాకు వణుకు వస్తోంది. 602 00:49:15,495 --> 00:49:16,579 నీకు రావాలి. 603 00:49:17,288 --> 00:49:18,956 -ఇది ఎందుకు? -నన్ను నమ్ము. 604 00:49:23,044 --> 00:49:24,587 మామూలుగా ఇలాగే జరుగుతుందా? 605 00:49:25,922 --> 00:49:26,964 ఇదిగో వెళుతోంది. 606 00:49:36,849 --> 00:49:39,227 ఇది అదేనా? నేను అనుకున్నాను-- 607 00:50:03,459 --> 00:50:04,669 ఓహ్, దేముడా! 608 00:50:17,932 --> 00:50:19,142 ఎంత అందగా ఉంది. 609 00:50:22,186 --> 00:50:23,229 అవును, ఉంది. 610 00:50:58,139 --> 00:50:59,640 మీరు అక్కడకు వెళ్ళారా? 611 00:51:01,058 --> 00:51:02,059 లేదు. 612 00:51:04,145 --> 00:51:05,855 లేదు, నాకు ఎప్పుడూ భయంవేసేది. 613 00:51:12,445 --> 00:51:13,863 కానీ నాకు ఇప్పుడు భయంలేదు. 614 00:53:00,136 --> 00:53:02,138 ఉపశీర్షికలు అనువదించినది శ్రవణ్ 615 00:53:02,221 --> 00:53:04,223 క్రియేటివ్ సూపర్‌వైజర్ సమత