1 00:00:09,719 --> 00:00:12,680 నేను సాయం చేస్తానని చెప్పాను కదా, అయినా నువ్వు పారిపోయావు. 2 00:00:13,806 --> 00:00:15,391 ఇప్పుడు చూడు, ఎక్కడ ఉన్నావో. 3 00:00:16,600 --> 00:00:18,227 నేను ఏ తప్పూ చేయలేదు. 4 00:00:19,186 --> 00:00:21,605 నీతో మాట్లాడటానికికూడా అనుమతించలేదు తెలుసా. 5 00:00:24,400 --> 00:00:26,110 నన్ను ఇక్కడనుంచి తీసుకెళ్ళండి. 6 00:00:27,236 --> 00:00:31,323 ప్లీజ్. నేను గేబ్రియెల్కు కనబడని ప్రతి క్షణమూ... 7 00:00:31,407 --> 00:00:33,993 అతను ఇంకా కొంతసేపు వేచి చూస్తాడు. 8 00:00:37,872 --> 00:00:39,373 మీకు నానుంచి ఏమి కావాలి? 9 00:00:41,041 --> 00:00:42,209 నిజం. 10 00:00:43,294 --> 00:00:46,464 నాకు కేవలం నిజం చెప్పు. 11 00:00:55,264 --> 00:00:58,267 ఇక్కడకు రావటంతో ఎట్టకేలకు స్వేఛ్ఛ వచ్చిందని అనుకున్నాను. 12 00:00:59,018 --> 00:01:01,437 కొద్ది రోజులు మీ అతిథులగదిలో ఉండిపోయాను, 13 00:01:01,520 --> 00:01:03,189 ఇప్పుడు మళ్ళీ బందీగా ఉన్నాను. 14 00:01:04,607 --> 00:01:07,234 -నిన్ను ఎవరు ఖైదులో పెట్టారు? -మీకు అర్థం కాదు. 15 00:01:07,318 --> 00:01:10,905 సరే, నన్ను ప్రయత్నించనివ్వొచ్చు కదా? 16 00:01:14,492 --> 00:01:16,160 వాళ్ళు అంతా నియంత్రిస్తారు. 17 00:01:20,664 --> 00:01:21,957 మేము తినేదానిని. 18 00:01:23,250 --> 00:01:24,627 మేము నిద్రపోయేదానిని. 19 00:01:26,212 --> 00:01:27,421 మేము ఆలోచించేదానిని. 20 00:01:30,800 --> 00:01:34,845 ఎక్కడో దూరంగా ఒక చోట మమ్మల్ని అందరికీ దూరంగా ఉంచారు. 21 00:01:35,971 --> 00:01:38,474 ఇది, ఆ రహస్యాన్ని కాపాడటానికి వారి పద్ధతి. 22 00:01:39,391 --> 00:01:40,684 ఏ రహస్యం? 23 00:01:43,521 --> 00:01:46,440 మీ దగ్గర మీ షెడ్డులో ఉన్నదే. 24 00:01:48,108 --> 00:01:50,444 అన్నట్లు, అవి చాలా ఉన్నాయి. 25 00:01:50,528 --> 00:01:51,654 చాలా ఉన్నాయి. 26 00:01:55,199 --> 00:01:56,408 వాటిని ఎవరు కట్టారు? 27 00:01:57,743 --> 00:01:58,869 నాకు సరిగ్గా తెలియదు. 28 00:02:01,288 --> 00:02:02,873 కానీ అవి చాలా పాతవి. 29 00:02:03,582 --> 00:02:04,959 మరి ఆ గ్రహం? 30 00:02:10,464 --> 00:02:12,258 మీరు దానిని చూశారు. 31 00:02:12,341 --> 00:02:13,843 అది కేవలం ఒక పాడుబడ్డ నేల. 32 00:02:15,177 --> 00:02:16,804 అక్కడ అన్నీ చచ్చిపోతాయి. 33 00:02:21,016 --> 00:02:25,521 సరే, అది అంతే అయిఉండదు. దాని వెనక ఇంకా ఏదో ఉండి ఉంటుంది. 34 00:02:29,149 --> 00:02:30,734 చాలా చిన్నగా ఆలోచిస్తున్నారు. 35 00:02:34,321 --> 00:02:37,116 ఆ వస్తువులు, అవి కేవలం ఆ గ్రహానికి వెళ్ళవు. 36 00:02:38,284 --> 00:02:41,829 అవన్నీ ద్వారాల నెట్వర్క్లో లాగా ఒకదానికొకటి కలిసిపోతాయి. 37 00:02:42,830 --> 00:02:45,833 నేను అలాగే ఇక్కడకు వచ్చాను. గేబ్రియెల్ అలాగే వచ్చాడు. 38 00:02:47,918 --> 00:02:49,837 ద్వారాల గుండానా? 39 00:02:50,880 --> 00:02:52,423 నేను అతనిని వెతకాలి. 40 00:02:52,506 --> 00:02:54,717 నాకు అతను కనబడితే, నాకు ఓ అవకాశం ఉంటుంది. 41 00:02:56,343 --> 00:02:57,720 కొత్త జీవితం మొదలుపెట్టొచ్చు. 42 00:02:58,387 --> 00:02:59,471 లేకపోతే, 43 00:03:00,848 --> 00:03:02,725 వాళ్ళు మనుషులను పంపుతారు. 44 00:03:02,808 --> 00:03:04,643 ప్రమాదకర మనుషులను. 45 00:03:06,437 --> 00:03:08,355 ఆ రక్తం ఎక్కడనుంచి వచ్చింది? 46 00:03:12,610 --> 00:03:14,820 నేను పారిపోతున్నపుడు, ఎవరో నన్ను చూశారు. 47 00:03:18,782 --> 00:03:20,200 అతను నన్ను ఆపాలని చూశాడు. 48 00:03:24,079 --> 00:03:25,539 నాకు వేరే అవకాశం లేదు. 49 00:03:26,874 --> 00:03:28,167 అతను నన్ను... 50 00:03:31,712 --> 00:03:33,756 వాళ్ళకు నేను కనబడితే, నన్ను చంపేస్తారు. 51 00:03:46,810 --> 00:03:50,689 నైట్ స్కై 52 00:03:55,819 --> 00:03:57,655 మీరు రేపు రావాలి. 53 00:03:57,738 --> 00:04:01,033 మీ వయస్సువాళ్ళు ఇంత రాత్రిపూట రావటం మంచిదికాదు. 54 00:04:01,116 --> 00:04:02,326 సరే... 55 00:04:02,409 --> 00:04:06,080 సరే, ఇప్పుడు ఈ విషయంలో నన్ను ఆలోచించుకోనివ్వు, ప్లీజ్. 56 00:04:06,163 --> 00:04:08,082 ఇది కాస్త అత్యవసరం. 57 00:04:09,166 --> 00:04:13,212 చూడు, అతను కుర్రాడు, బాగా ఎక్కువగా తాగాడు. 58 00:04:13,295 --> 00:04:15,214 ఈసారికి అతనిని వదిలేయొచ్చు కదా? 59 00:04:15,297 --> 00:04:17,633 తాగి బహిరంగంగా తిరుగుతున్నందుకు ఆపాము. 60 00:04:17,716 --> 00:04:19,969 పారిపోవాలని చూసినందుకు అరెస్ట్ చేశాము. 61 00:04:20,052 --> 00:04:23,764 -అతను ఈ పట్టణానికి కొత్త, భయపడ్డాడు. -అతని వద్ద గుర్తింపుకార్డ్ లేదు. 62 00:04:23,847 --> 00:04:27,059 అతను తన పూర్తిపేరు, పుట్టినతేదీ చెప్పటానికి నిరాకరించాడు. 63 00:04:29,311 --> 00:04:30,813 నొవాట్నీ. 64 00:04:31,480 --> 00:04:33,399 నువ్వు ఎరిక్కు ఏమైనా బంధువా? 65 00:04:34,358 --> 00:04:36,026 అవును, ఆయన మా నాన్న. 66 00:04:36,110 --> 00:04:37,152 అవునా? 67 00:04:37,236 --> 00:04:40,781 ఫార్న్స్వర్త్ హైస్కూల్లో నేను అతనికి టీచర్ను. 68 00:04:41,573 --> 00:04:46,036 అతనూ శాంతిభద్రతల విభాగంలోనే పనిచేశాడు కదా? 69 00:04:46,120 --> 00:04:48,288 30 ఏళ్ళ తర్వాత ఆయన ఈమధ్యే రిటైర్ అయ్యారు. 70 00:04:48,998 --> 00:04:49,873 సరే... 71 00:04:49,957 --> 00:04:54,461 అతను అకాడమీకి దరఖాస్తు చేసినప్పుడు అతని వ్యాసం రాయటానికి నేను సాయంచేశాను. 72 00:04:54,545 --> 00:04:58,090 ఇప్పుడు నువ్వు చూడు, అతని బాటలోనే వెళుతున్నావు. 73 00:04:58,173 --> 00:05:00,759 అతను నిన్నుచూసి గర్వపడుతుండొచ్చు. 74 00:05:00,843 --> 00:05:02,428 అతనికి గొప్పలు చెప్పటం ఇష్టం. 75 00:05:03,762 --> 00:05:07,099 నాకు తెలుసు, మీ నాన్న వ్యక్తిత్వం మంచిది, 76 00:05:07,891 --> 00:05:09,393 చివరికి హైస్కూల్లో కూడా. 77 00:05:10,561 --> 00:05:13,981 నువ్వు లాకప్లో పెట్టిన ఆ కుర్రాడిలాగానే. 78 00:05:15,107 --> 00:05:17,026 అతను మంచివాడు. 79 00:05:18,068 --> 00:05:22,740 అదే కాకుండా, ఒక ముసలి జంటకు వాళ్ళ సంరక్షకుడిని దూరంచేస్తావా? 80 00:05:23,907 --> 00:05:26,702 అతని జరిమానాను ఇప్పుడే కట్టేస్తాను. 81 00:05:29,955 --> 00:05:31,832 మీరు ఒక గట్టి టీచర్ అయిఉంటారు. 82 00:05:36,211 --> 00:05:37,838 నేను ఏమి చేయాలో చెప్పు. 83 00:05:38,338 --> 00:05:44,303 పోలిస్ 84 00:05:50,517 --> 00:05:52,436 ఎప్పుడైనా ఎమర్సన్ పుస్తకాలు చదివావా? 85 00:05:53,228 --> 00:05:54,730 లేదు. ఆయన ఎవరు? 86 00:05:54,813 --> 00:05:56,523 రాల్ఫ్ వాల్డో ఎమర్సన్. 87 00:05:57,232 --> 00:06:01,070 అతని వ్యాసం "నష్టపరిహారం"ను నేను బోధించేదానిని. 88 00:06:01,904 --> 00:06:05,407 అది ఈ విశ్వంలోని సమతుల్యం చేసే శక్తుల గురించి. 89 00:06:06,283 --> 00:06:09,703 భౌతికశాస్త్రంలోనిదికాదు, కానీ... 90 00:06:11,663 --> 00:06:13,207 ఆత్మలోనిది. 91 00:06:16,085 --> 00:06:21,048 "సమతుల్యం చేసే ఒక పరిస్థితి ఎప్పుడూ ఉంటుంది," అని అతను అంటాడు. 92 00:06:25,469 --> 00:06:31,141 మైకెల్ చనిపోయినప్పుడు, నేను తీవ్రమైన బాధను అనుభవించాను. 93 00:06:34,728 --> 00:06:37,397 పెరట్లో మాకు కనబడినది... 94 00:06:39,358 --> 00:06:43,320 మాకు "సమతుల్యంచేసే పరిస్థితి" అని అనుకున్నాము. 95 00:06:50,244 --> 00:06:54,248 కానీ అది ఒకేఒక్కటి ఏమీ కాదు. 96 00:06:55,582 --> 00:06:57,334 కానీ మీది ఒకే ఒక్కటి. 97 00:06:58,919 --> 00:07:00,754 నువ్వు చెప్పాల్సిన అవసరంలేదు. 98 00:07:00,838 --> 00:07:02,131 కాదు, నిజంగానే అంటున్నాను. 99 00:07:05,676 --> 00:07:09,346 మా నాన్నను మీ పెరట్లోకి ఏదో తీసుకొచ్చింది. 100 00:07:12,015 --> 00:07:13,600 అదే నన్ను మీదగ్గరకు చేర్చింది. 101 00:07:19,148 --> 00:07:20,774 అది అలా జరగాల్సిఉంది. 102 00:07:24,069 --> 00:07:27,239 సరే, అలా అయితే, 103 00:07:28,198 --> 00:07:30,534 నువ్వు మళ్ళీ పారిపోకుండా ఉంటావా? 104 00:07:36,999 --> 00:07:38,584 నేను పారిపోలేదు. 105 00:07:45,465 --> 00:07:46,758 షాండ్ర దానిని తీసుకుంది. 106 00:07:47,593 --> 00:07:48,886 ఆమె తీసుకుందని తెలుసు. 107 00:07:49,511 --> 00:07:51,305 ఏం చేద్దామని అనుకున్నావు? 108 00:07:53,056 --> 00:07:56,476 అర్థరాత్రి ఆమె తలుపుకొట్టి దానిని తిరిగి ఇవ్వమని అడుగుదామనా? 109 00:08:00,731 --> 00:08:04,943 హమ్మయ్య. ఆయన తన సోడియమ్ను గమనిస్తూ ఉండాలి. 110 00:08:06,987 --> 00:08:10,240 పోన్లే, మనం ఎక్కడికి వెళ్ళామో చెప్పనక్కరలేకుండా పోయింది. 111 00:08:12,951 --> 00:08:14,661 నేను ఆయనను పైకి తీసుకెళ్ళనా? 112 00:08:14,745 --> 00:08:18,540 వద్దు, నిద్రపోనివ్వు. ఆయన విపరీతంగా తాగేశాడు. పద. 113 00:08:38,685 --> 00:08:40,520 నాకు రేపు ఉదయం ధన్యవాదాలు చెప్పు. 114 00:08:44,483 --> 00:08:46,026 నేను దానిని వెనక్కు తేవాలి. 115 00:08:48,153 --> 00:08:49,321 రేపు. 116 00:08:49,404 --> 00:08:52,032 మనం రేపు తెద్దాం. ఒట్టు. 117 00:09:25,565 --> 00:09:27,526 -గుడ్ నైట్. -గుడ నైట్. 118 00:09:39,705 --> 00:09:41,540 ఇది ఒక పెద్ద బాధ్యత. 119 00:09:41,623 --> 00:09:44,084 -ఈమె కాదని అంటుంది. కానీ అది పెద్దదే. -మైకెల్. 120 00:09:44,167 --> 00:09:46,586 నువ్వు దానికి అర్హురాలవి, లెస్లీ. 121 00:09:46,670 --> 00:09:48,046 ధన్యవాదాలు. 122 00:09:48,130 --> 00:09:52,134 ప్రయాణాలకు అలవాటు పడాలి, అయితే ఈ కంపెనీ మంచిది. 123 00:09:52,217 --> 00:09:55,429 క్యాన్సర్ మందును అందరు రిప్రజంటేటివ్లకు మొదట్లోనే ఇవ్వరు. 124 00:09:55,512 --> 00:09:56,972 అది గొప్ప విషయమేకదా. 125 00:09:57,055 --> 00:10:00,475 ఈమధ్య చాలామంది కంపెనీని వదిలి వెళ్ళిపోతున్నారు కాబట్టే. 126 00:10:00,559 --> 00:10:03,103 -నాకు కలిసొచ్చింది, అంతే. -సరేలే. 127 00:10:03,186 --> 00:10:04,062 ఇది ఎంజాయ్ చేయి. 128 00:10:04,146 --> 00:10:08,191 నీ శ్రమ, లైబ్రరీలో అర్థరాత్రిదాకా ఉండటం. వాటి అన్నింటి ఫలితం ఇది. 129 00:10:08,275 --> 00:10:10,861 అర్థరాత్రుళ్ళు ఉండకపోతే మనం కలిసేవాళ్ళం కాదు. 130 00:10:10,944 --> 00:10:14,448 అదే నేను చెబుతోంది. నువ్వు చాలా కష్టాలు పడ్డావు. 131 00:10:14,531 --> 00:10:15,949 అలా జోకులు వేయకు. 132 00:10:17,492 --> 00:10:18,952 నాకు నీపట్ల గర్వంగా ఉంది. 133 00:10:20,162 --> 00:10:23,040 ఫొటోగ్రఫీ క్లాస్ గురించి మైకెల్ మీకు చెప్పాడు? 134 00:10:23,123 --> 00:10:26,918 ఒక ప్రొఫెసర్ ఈయన ఫొటోలు చూసి ఒక క్లాస్ను ఆడిట్ చేయటానికి పిలిచాడు. 135 00:10:27,002 --> 00:10:30,464 కేవలం పక్షులు. అవి అంత బాగోలేవు. నేను తీరిక ఉన్నప్పుడు తీశాను. 136 00:10:30,547 --> 00:10:31,923 నాకు బాగా నచ్చాయి. 137 00:10:32,841 --> 00:10:34,259 అవి అందరికీ నచ్చుతాయి. 138 00:10:34,885 --> 00:10:36,386 పక్షులు అందరికీ నచ్చుతాయి. 139 00:10:37,804 --> 00:10:38,930 అయినా ధన్యవాదాలు. 140 00:10:40,474 --> 00:10:42,059 వాళ్ళు మనలాగా ఉన్నారుకదూ? 141 00:10:42,851 --> 00:10:44,102 కొద్దిగా. 142 00:10:46,021 --> 00:10:47,439 మనం వాళ్ళకు చెబుదామా? 143 00:10:51,860 --> 00:10:54,196 అమ్మా, నాన్నా... 144 00:10:56,156 --> 00:10:57,449 మా నిశ్చితార్థం అయింది. 145 00:10:58,909 --> 00:11:00,994 ఇది అద్భుతమైన వార్త! 146 00:11:01,078 --> 00:11:02,412 ఇదిగో, అభినందనలు! 147 00:11:03,205 --> 00:11:04,081 ధన్యవాదాలు. 148 00:11:05,082 --> 00:11:07,125 మీ ఇద్దరినీ చూస్తే నాకు సంతోషంగా ఉంది. 149 00:11:07,209 --> 00:11:08,710 ధన్యవాదాలు. 150 00:11:08,794 --> 00:11:11,421 మీకు ఇంకో మంచి వార్త ఉంది. 151 00:11:13,673 --> 00:11:15,217 మేం విడిగా ఉండబోతున్నాం. 152 00:11:15,300 --> 00:11:19,304 మీకు బరువు తగ్గిస్తున్నాము. మీరు మీ అతిథుల గదిని మళ్ళీ వాడుకోవచ్చు. 153 00:11:20,138 --> 00:11:21,765 షికాగోకు వెళుతున్నారా? 154 00:11:22,474 --> 00:11:23,475 అవును. 155 00:11:24,893 --> 00:11:27,020 కొత్త జీవితం మొదలుపెట్టబోతున్నాము. 156 00:11:28,021 --> 00:11:29,064 కలిసి. 157 00:11:55,257 --> 00:12:01,263 మేపుల్ సరస్సు నేచర్ ట్రయల్ అండ్ పార్క్ 158 00:12:52,939 --> 00:12:54,858 ఇది క్వాంటమ్ సమస్య. 159 00:12:54,941 --> 00:12:56,443 ఇది నేను ఊహిస్తున్న సిద్ధాంతం. 160 00:12:56,526 --> 00:12:59,696 ఏది ఏమైనా, నన్ను నమ్మండి, నేను దీనిపై చాలా చదివాను. 161 00:13:01,406 --> 00:13:06,745 దీనిని "దూరాన జరిగే దీనిని "దూరాన జరిగేని ఐన్స్టీన్ అన్నాడు. 162 00:13:07,787 --> 00:13:11,875 టెలీపోర్టేషన్ సాధ్యమని అతను నమ్మలేదు, కానీ... 163 00:13:13,001 --> 00:13:14,753 "మానవాతీత పరిణామం"? ఇతను ఏమంటున్నాడు? 164 00:13:14,836 --> 00:13:16,296 అది కేవలం సిద్ధాంతాలు. 165 00:13:17,088 --> 00:13:18,924 అది నిజానికి ఒక సిద్ధాంతం కాదు. 166 00:13:19,007 --> 00:13:23,011 నేను ఆన్లైన్లో స్పానిష్ నేర్చుకుంటున్నాను. నా వెనక మాట్లాడవద్దు. 167 00:13:23,094 --> 00:13:24,638 -సరే. -సరే? 168 00:13:26,932 --> 00:13:29,184 కానీ అది ఎలా పనిచేస్తుంది? 169 00:13:29,267 --> 00:13:30,519 రేణువులు. 170 00:13:30,602 --> 00:13:33,772 సుదూర ప్రాంతాల నుంచి అదృశ్యంగా కలిసి ఉంటాయి. 171 00:13:33,855 --> 00:13:37,067 అవి కలిసి ఉండవు, కానీ వాటి మధ్య బంధం ఉంటుంది. 172 00:13:37,150 --> 00:13:38,026 మనలాగా. 173 00:13:38,109 --> 00:13:42,697 నాకు తెలుసు, ఇది అసాధ్యం అనిపిస్తుందని, కానీ ఇది కొంతకాలానికి జరుగుతుంది. 174 00:13:42,781 --> 00:13:43,698 ఇది ఆలోచించు. 175 00:13:43,782 --> 00:13:48,787 ఉదాహరణకు, ఇకనుంచి రికార్డులు, టేపులు, సీడీలు ఉండవనుకో. 176 00:13:48,870 --> 00:13:54,543 రికార్డ్ అయిన ప్రతిపాటా గాలిలో తేలుతూ ఉంటుంది. 177 00:13:55,126 --> 00:13:59,548 చిన్న రేణువులతో కూడిన ఒక అదృశ్య మేఘం 178 00:13:59,631 --> 00:14:02,968 మనం ఎక్కడకు వెళ్ళినా వెంబడిస్తోంది. 179 00:14:03,051 --> 00:14:04,970 నేను 10 ఏళ్ళ వయసులో ఉన్నప్పుడు, 180 00:14:05,053 --> 00:14:08,473 వాక్మ్యాన్ నాటీ బై నేచర్ పాట వింటుండగా నువ్వు ఇది చెప్పి ఉంటే, 181 00:14:08,557 --> 00:14:12,978 మత్తు నుంచి బయటకు రమ్మని నేను చెప్పి ఉండే వాడిని. కానీ ఇది పురోగతి. 182 00:14:14,229 --> 00:14:16,565 పురోగతి అంటే ఇదే. అది... 183 00:14:16,648 --> 00:14:18,400 అదే ఇక్కడ సూత్రం, ఏది ఏమైనా. 184 00:14:19,985 --> 00:14:22,320 దీనిని ఎవరు రూపొందించారు? ఈ పురోగతిని? 185 00:14:22,404 --> 00:14:24,239 ఎవరు? లేదా ఏమిటి? 186 00:14:25,407 --> 00:14:27,534 అదే వేల-కోట్ల ప్రశ్న. 187 00:14:27,617 --> 00:14:28,785 దానికి అర్థం ఏమిటి? 188 00:14:28,868 --> 00:14:31,621 కొత్త అన్వేషణలు అన్నీ ఎక్కడ జరుగుతాయో నీకు తెలుసా? 189 00:14:31,705 --> 00:14:33,498 ఖచ్చితంగా ఈ భూమిపైన కాదు. 190 00:14:34,457 --> 00:14:37,294 సరే. విషయం ఏమిటంటే, ఇది పనిచేస్తుంది. 191 00:14:38,169 --> 00:14:39,796 ఇంకా ఇది భగవంతుడి ప్రసాదం. 192 00:14:40,422 --> 00:14:41,756 ఇక చాలు. 193 00:14:44,843 --> 00:14:46,177 ఇదిగో సెల్ టవర్. 194 00:14:47,012 --> 00:14:49,472 అబ్బా. అది చాలా ఎత్తుగాఉంది. 195 00:14:50,765 --> 00:14:52,851 నిజంగా ఇది పనిచేస్తుందని అనుకున్నావా? 196 00:14:52,934 --> 00:14:54,352 ఇది గ్రిడ్పైన కనబడుతుంది. 197 00:14:54,436 --> 00:14:55,520 ఏది కనబడుతుంది? 198 00:14:57,063 --> 00:14:58,315 మీరు ఏమి చేస్తున్నారు? 199 00:14:59,149 --> 00:15:02,235 ప్యాకేజ్ ఎక్కడుందో తెలుసుకోవటంకోసం... 200 00:15:02,986 --> 00:15:03,945 పరీక్షలు చేయాలి. 201 00:15:04,446 --> 00:15:05,655 ప్యాకేజ్ ఏంటి? 202 00:15:06,364 --> 00:15:09,117 ఎపి తాతయ్య స్నేహితుడి కోసం మనం తీసుకెళ్ళవలసినది. 203 00:15:16,916 --> 00:15:19,544 నువ్వు ఇది ఇంతకుముందు చేశావని అనుకుంటున్నాను. 204 00:15:19,628 --> 00:15:22,464 చేశాను, చాలాసార్లు... నా తలలో. 205 00:15:24,424 --> 00:15:25,800 అంతా బాగా జరగాలని అనుకుంటావా? 206 00:15:27,052 --> 00:15:28,136 గుడ్ లక్. 207 00:15:36,227 --> 00:15:37,520 నీకు అతనంటే ద్వేషమా? 208 00:15:37,604 --> 00:15:38,897 నిక్ అంటేనా? లేదే. 209 00:15:38,980 --> 00:15:40,523 వ్యక్తిగత ఆస్తి అతిక్రమించరాదు 210 00:15:40,607 --> 00:15:41,775 అబద్ధం చెప్పొద్దు. 211 00:15:41,858 --> 00:15:43,818 నాకు అతనిపై ద్వేషం లేదు. అది కేవలం... 212 00:15:43,902 --> 00:15:45,945 నిక్ ఒక తింగరోడు, సరేనా? 213 00:15:47,322 --> 00:15:49,449 అతను పనులు సరిగ్గా చేయడు. 214 00:15:50,659 --> 00:15:51,993 ఏదో ఒక గందరగోళం చేస్తాడు. 215 00:15:52,077 --> 00:15:54,746 దానిని వేరేవాళ్ళు 216 00:15:54,829 --> 00:15:57,874 సరిచేయాల్సి వస్తుంది. 217 00:15:57,957 --> 00:15:59,334 నువ్వు చెప్పేది దేనిగురించి? 218 00:15:59,417 --> 00:16:01,002 ఏమీలేదు, బంగారం. 219 00:16:02,087 --> 00:16:04,839 ఈ ప్రయాణం సరదాగా ఉంటుందని అనుకున్నాను. నాదే తప్పు. 220 00:16:05,757 --> 00:16:07,842 అమెరికా చూడాలని ఎప్పుడూ అనుకునేదానివి కదా. 221 00:16:07,926 --> 00:16:08,760 ఇదిగో మనం ఇక్కడ ఉన్నాం... 222 00:16:09,386 --> 00:16:11,638 ఏ అమెరికా? 223 00:16:11,721 --> 00:16:14,766 నాకు కనిపించనదల్లా నిక్ ట్రైలర్ ఒక్కటే 224 00:16:14,849 --> 00:16:16,309 ఇంకా కొన్ని హైవే రోడ్లు. 225 00:16:17,060 --> 00:16:18,603 నువ్వు ఆ హాట్ డాగ్ మర్చిపోయావు. 226 00:16:18,687 --> 00:16:21,648 అది చెత్తలాగా ఉంది. 227 00:16:22,399 --> 00:16:24,025 అసహ్యంగా ఉంది. 228 00:16:25,902 --> 00:16:26,945 బాగుంది. 229 00:16:27,028 --> 00:16:28,780 నువ్వు ఏమి చేస్తున్నావు? వద్దు! 230 00:16:28,863 --> 00:16:30,782 ఆ ఆలోచనకూడా మంచిది కాదు టోనీ! 231 00:16:30,865 --> 00:16:32,158 ఇన్స్టాగ్రామ్ కోసం. 232 00:16:32,242 --> 00:16:33,535 దానిని పోస్ట్ చేయొద్దు. 233 00:16:34,494 --> 00:16:37,288 మీరు ఏమి చేయబోతున్నారు? నన్ను నా గదికి టెలీపోర్ట్ ద్వారా పంపిస్తారా? 234 00:16:40,542 --> 00:16:41,876 అబ్బా. 235 00:16:41,960 --> 00:16:43,420 ఏమిటి? 236 00:17:02,522 --> 00:17:04,399 ఇప్పుడే వస్తాను. ఇక్కడే ఉండు. 237 00:17:04,899 --> 00:17:06,359 నీ పాటలు వింటూ ఉండు. 238 00:17:10,155 --> 00:17:11,322 హేయ్, ఇక్కడ. 239 00:17:12,365 --> 00:17:13,867 కెవిన్, కదా? 240 00:17:14,576 --> 00:17:16,453 మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు మేడమ్? 241 00:17:16,536 --> 00:17:19,164 మీరు ఇక్కడ పార్క్ చేయకూడదు. ఇది ఒక నిషేధిత స్థలం. 242 00:17:19,247 --> 00:17:21,708 అవునా? నాకు తెలియదు. 243 00:17:21,791 --> 00:17:24,753 సారీ. ఇక్కడ ఎటువంటి బోర్డూ లేదు. 244 00:17:24,836 --> 00:17:27,255 మీరు ఫోన్ కంపెనీలో పనిచేస్తారా? 245 00:17:27,338 --> 00:17:29,841 నేను ఫోన్ కంపెనీలో పనిచేస్తాను. మీరు ఎవరు? 246 00:17:35,764 --> 00:17:36,806 అతను ఏమి... 247 00:17:56,534 --> 00:17:59,412 -అబ్బా! నువ్వు బాగానే ఉన్నావా? -బాగున్నాను. త్వరగా! 248 00:18:18,097 --> 00:18:19,516 అది పని చేసిందా? 249 00:18:20,725 --> 00:18:23,436 తర్వాత ఇలినాయిస్లో ఆగుదాం. 250 00:18:42,455 --> 00:18:44,541 రెడీయేనా? నాకు ఆలస్యం ఇష్టంలేదు. 251 00:18:45,959 --> 00:18:48,002 రెడీ. నాకు ఒక సెకను టైమ్ ఇవ్వు. 252 00:18:49,170 --> 00:18:50,880 ఏంటి, ఆ కాఫీ పనిచేయటంలేదా? 253 00:18:52,549 --> 00:18:54,342 సరే, నువ్వు ఏది అనాలనుకుంటే అది అను. 254 00:18:55,301 --> 00:18:57,762 "పూల్ హాలుకు వెళ్ళాను. కొన్ని బీర్లు తాగాను." 255 00:18:58,388 --> 00:19:00,139 మొత్తం పీపా తాగలేదు. 256 00:19:00,849 --> 00:19:03,017 ర్యాండీ నీ కారును తెచ్చిఇస్తూ చెప్పాడు, 257 00:19:03,101 --> 00:19:06,437 నిన్నరాత్రి నువ్వు బైరన్తో బాతాఖానీ వేశావని. 258 00:19:06,521 --> 00:19:08,022 మీరు ఇద్దరూ బాగా తాగి ఉంటారు. 259 00:19:10,275 --> 00:19:11,776 నేను కారులో ఉంటాను. 260 00:19:20,034 --> 00:19:21,286 సరే, 261 00:19:21,369 --> 00:19:23,454 -నేను ఇది ఊహించలేదు. -ఏమిటి? 262 00:19:24,080 --> 00:19:26,207 ఐరీన్, మీరు మూడు పౌండ్లు బరువు పెరిగారు. 263 00:19:28,835 --> 00:19:30,753 ఇంకా అది మంచి బరువు. 264 00:19:30,837 --> 00:19:32,589 నేను కాళ్ళ వ్యాయామం చేస్తున్నాను. 265 00:19:32,672 --> 00:19:34,924 మీ రక్తపోటుకూడా తగ్గింది. 266 00:19:35,008 --> 00:19:37,343 మీ ముఖంలో మళ్ళీ రంగు వస్తోంది. 267 00:19:37,886 --> 00:19:39,262 మీకు మెరుగ్గా అనిపిస్తోందా? 268 00:19:39,804 --> 00:19:40,805 అవును. 269 00:19:42,140 --> 00:19:44,809 ఇంకా... మీరు చెప్పింది నిజమే, శాండ్రా. 270 00:19:44,893 --> 00:19:47,896 ఇక మీరు వీల్ ఛైర్ వాడటం ఆపేయొచ్చు. 271 00:19:49,772 --> 00:19:52,525 ఈమె ఎక్కువగా చేస్తుందేమోనని నేను కంగారుపడ్డాను. 272 00:19:52,609 --> 00:19:56,613 మన సమస్య తీరిపోయిందని నేను చెప్పటంలేదు, కానీ మెరుగ్గా ఉంది. 273 00:19:56,696 --> 00:20:00,533 మీరు చేస్తున్న దానిని కొనసాగించండి మళ్ళీ రెండువారాల తర్వాత చూద్దాం. 274 00:20:09,459 --> 00:20:11,920 డాక్టర్ మరీస్ చెప్పినది సరిగ్గా విన్నావా? 275 00:20:13,296 --> 00:20:15,548 నువ్వు లేకుండా ఇది చేయగలిగేదానిని కాదు. 276 00:20:15,632 --> 00:20:19,969 నీకు వచ్చిన కొత్త ఉత్సాహం వలనే ఇదంతా, నాదేమీ లేదు. 277 00:20:20,053 --> 00:20:24,140 అయితే, జూడ్ నాకు సాయం చేస్తున్నాడని నీకు కోపంగా ఉందా? 278 00:20:24,223 --> 00:20:28,186 కోపంగా లేదు. నీ భద్రత గురించే నా ఆలోచన. 279 00:20:29,020 --> 00:20:31,606 నిన్ను అతను చిటికెన వేలుతో ఆడిస్తున్నాడు. 280 00:20:45,411 --> 00:20:46,579 హలో? 281 00:20:47,997 --> 00:20:49,958 ఎవరైనా ఉన్నారా? ఇది నేను. 282 00:20:59,801 --> 00:21:00,927 హేయ్, డెనీస్. 283 00:21:01,010 --> 00:21:03,805 సారీ, ఇంట్లో ఎవరూ లేరని అనుకున్నాను. 284 00:21:05,390 --> 00:21:07,225 నువ్వు ఈ జాకెట్ బార్లో మర్చిపోయావు. 285 00:21:10,311 --> 00:21:12,021 మా తాతవాళ్ళు ఎక్కడ? 286 00:21:12,939 --> 00:21:14,440 డాక్టర్ దగ్గరకు వెళ్ళారు. 287 00:21:17,110 --> 00:21:19,278 నువ్వు అలాంటి పనులకు వెళ్ళాలి కదా? 288 00:21:19,362 --> 00:21:20,446 అవును. 289 00:21:21,864 --> 00:21:25,034 నేను నిన్నరాత్రి బాగా అలిసిపోయాను. 290 00:21:25,118 --> 00:21:26,744 మామూలుగా నేను తాగను. 291 00:21:28,830 --> 00:21:31,499 సరే, ఫార్న్స్వర్త్ ఇలాంటి కరావోకేను 292 00:21:31,582 --> 00:21:34,419 ఇంతకుముందు ఎవరూ విని ఉండకపోవచ్చు. 293 00:21:34,919 --> 00:21:37,130 నువ్వు దీనిని వృత్తిగా చేసుకోవచ్చుకదా? 294 00:21:37,213 --> 00:21:39,048 జనానికి అది నచ్చుతుందని అనుకోను. 295 00:21:44,137 --> 00:21:45,680 హేయ్, ఇది నీ పుస్తకమా? 296 00:21:49,350 --> 00:21:51,310 ఇది మీ నాన్న. కదా? 297 00:21:51,394 --> 00:21:53,855 నీకు ఒక విచిత్రమైన విషయం తెలుసా? 298 00:21:53,938 --> 00:21:57,150 ఈ పుస్తకాన్ని తను కొన్నట్లు మా నానమ్మ నాకు చెప్పింది. 299 00:21:59,110 --> 00:22:01,195 ఇది వింతగా ఉంది. కదా? 300 00:22:02,113 --> 00:22:04,282 ఆమె తికమక పడిఉండొచ్చు. 301 00:22:04,365 --> 00:22:08,077 మీ నాన్న ఏమైనా సాక్షులను కాపాడటంలాంటి పనులు చేసేవారా? 302 00:22:10,621 --> 00:22:12,749 లేదు, మేము ఒక మఠంనుంచి తప్పించుకున్నాము. 303 00:22:15,251 --> 00:22:16,669 తమాషాగా ఉంది. 304 00:22:23,634 --> 00:22:27,096 నువ్వు పెద్దగా పాడుతున్నావు. డ్రమ్మర్ కంగారుపడుతున్నాడు. 305 00:22:27,180 --> 00:22:29,223 ఇది చూడు. కేటీ పోస్ట్ చేసింది. 306 00:22:32,101 --> 00:22:33,603 ఇది నేనేనా అనిపిస్తోంది. 307 00:22:34,604 --> 00:22:36,689 నువ్వు ఇక్కడ భావోద్వేగంతో పాడుతున్నావు. 308 00:22:36,773 --> 00:22:39,692 ఓ భగవాన్. ఆ డ్రమ్మర్ కూడా కంగారుపడ్డాడు. 309 00:22:40,234 --> 00:22:43,029 అయితే, వేరేవాళ్ళుకూడా దీనిని చూడొచ్చా? ఇది... 310 00:22:43,112 --> 00:22:44,947 -అవును. -మీ ఇద్దరూ ఇక్కడున్నారా? 311 00:22:46,074 --> 00:22:50,078 హాయ్. నేను... డాక్టర్ అపాయింట్మెంట్ ఎలా జరిగింది? 312 00:22:50,161 --> 00:22:51,579 బాగా జరిగింది. 313 00:22:51,662 --> 00:22:53,456 నేను బాగా మెరుగయ్యాను. 314 00:22:53,539 --> 00:22:54,540 అది మంచి విషయం. 315 00:22:55,792 --> 00:22:57,418 నేను మధ్యలో రాను. 316 00:22:57,502 --> 00:23:01,255 నువ్వు ఇవాళ ఇక్కడకు వస్తావని నేను ఊహించలేదు డెనీస్. 317 00:23:01,339 --> 00:23:04,759 అవును. ఫార్న్స్వర్త్లో మరికొన్నిరోజులు ఉందామని అనుకున్నాను. 318 00:23:04,842 --> 00:23:06,260 ఉన్నట్లుండి అనిపించింది. 319 00:23:06,761 --> 00:23:08,096 హేయ్, తాత ఎక్కడ? 320 00:23:34,914 --> 00:23:37,750 సరే. నన్ను ఏడిపించాలని వచ్చావా, అంతరిక్షవాసీ? 321 00:23:37,834 --> 00:23:39,836 నువ్వు ఒకటి చూస్తావా? నిజమైనది? 322 00:23:41,838 --> 00:23:44,215 ఇదిగో. ఈ ఫిల్మ్ డెవలప్ చేయించు. 323 00:23:45,925 --> 00:23:49,303 సరే. ఇవి అంతరిక్షం ఫోటోలా? 324 00:23:50,346 --> 00:23:54,016 గ్రహాంతరవాసితో సెల్ఫీలా? చూడండి, జోక్స్ చాలు. వదిలేయండి. 325 00:23:54,100 --> 00:23:58,729 ప్రపంచంలోనే అతిపెద్ద రహస్యాన్ని నీకు చెప్పినందుకు బహుశా నేను మూర్ఖుడినేనేమో, 326 00:23:58,813 --> 00:24:00,356 కానీ ఇది జోక్ కాదు. 327 00:24:04,819 --> 00:24:09,657 -వీటిని నువ్వు ఎందుకు డెవలప్ చేయించలేదు? -ఎందుకంటే ఐరీన్ వలన. 328 00:24:09,740 --> 00:24:13,995 నేను ఈ ఫోటోలు తీయటం ఆమె చూసింది, ఈ ఫిల్మ్ చెరిపేయాలని మాట తీసుకుంది. 329 00:24:14,078 --> 00:24:17,540 కానీ ఏదో ఒకరోజు పనికొస్తాయని అనుకున్నాను. ఆఖరి ప్రయత్నంగా. 330 00:24:25,006 --> 00:24:28,259 -మీరు మళ్ళీ నన్ను ఏడిపించాలని... -దానిని డెవలప్ చేయించు. 331 00:24:37,643 --> 00:24:38,603 హేయ్! 332 00:24:39,187 --> 00:24:42,398 నాకు మంచి సహాయకురాలు దొరికింది. 333 00:24:42,481 --> 00:24:45,151 టేబుల్ ఎలా తయారవుతుందో కూడా నీకు తెలియకపోయినా. 334 00:24:45,234 --> 00:24:47,528 నేను తప్పు వృత్తిని ఎంచుకున్నానేమో. 335 00:24:47,612 --> 00:24:49,739 నువ్వు ఇక్కడున్నావని నానమ్మ చెప్పింది... 336 00:24:49,822 --> 00:24:52,909 బైరన్లకు కొన్ని పనిముట్లు తిరిగి ఇవ్వటానికి వెళ్ళాను. 337 00:24:52,992 --> 00:24:54,869 -మీ పక్కింటతనా? -అవును. 338 00:24:54,952 --> 00:24:57,622 అవును, మేము ఈమధ్యే రాజీపడ్డాము. 339 00:24:59,624 --> 00:25:01,876 నీకు ఇవాళ క్లాసులు లేవా? 340 00:25:03,836 --> 00:25:08,674 కాలేజిలో ఏవో సమావేశాలు జరుగుతున్నాయి, అందుకనే క్లాసులు లేవు. 341 00:25:10,509 --> 00:25:13,179 సరే, మంచిదే అయింది. నాకయితే. 342 00:25:13,888 --> 00:25:16,682 నేను నీ సహాయం తీసుకోవచ్చు. 343 00:25:16,766 --> 00:25:18,226 మనం డ్రైవ్కు వెళదామా? 344 00:25:21,896 --> 00:25:24,023 వాళ్ళు వెళుతున్నారు. తాళాలు తీసుకొస్తాను. 345 00:25:29,153 --> 00:25:30,571 మిసెస్ యార్క్? 346 00:25:31,197 --> 00:25:33,115 షాండ్ర, నీకు సమయం ఉందా? 347 00:25:35,618 --> 00:25:38,871 లేదు, నేను... నిజానికి ఒక పనిలో ఉన్నాను మధ్యలో. 348 00:25:38,955 --> 00:25:40,706 ఇప్పుడు వీలవదు, కాబట్టి... 349 00:25:41,415 --> 00:25:45,878 జూడ్, నువ్వు కారులో కూర్చుంటావా? నేను షాండ్రతో విడిగా మాట్లాడాలి. 350 00:25:46,504 --> 00:25:47,505 సరే. 351 00:25:52,510 --> 00:25:54,971 నాకు కొన్ని సమస్యలు ఉన్నాయి. 352 00:25:55,554 --> 00:25:57,098 జూడ్ విషయంలో, నిజానికి. 353 00:25:59,558 --> 00:26:03,729 సరే, మనం ఇలాంటి మాటలను ఇక్కడ మాట్లాడుకుంటే బాగుండదు, కదా? 354 00:26:03,813 --> 00:26:05,064 లోపలికి రండి. 355 00:26:24,875 --> 00:26:28,379 నీ ఇల్లు చాలా విలక్షణంగా ఉంది. 356 00:26:28,462 --> 00:26:29,338 అవును. 357 00:26:30,131 --> 00:26:33,843 చాలాకాలం వరకు నేను, అమ్మ మాత్రమే ఇక్కడ ఉండేవాళ్ళం. 358 00:26:34,468 --> 00:26:36,304 ఆమెకు సేకరణ అంటే ఇష్టం. 359 00:26:37,805 --> 00:26:39,098 ఇపుడు నేను మాత్రమే. 360 00:27:08,085 --> 00:27:10,129 -నాకు ఈ చిన్నబొమ్మ నచ్చింది. -అవును. 361 00:27:10,921 --> 00:27:12,006 దీని పేరు ఏమిటి? 362 00:27:12,089 --> 00:27:13,341 విన్స్టన్. 363 00:27:13,424 --> 00:27:15,551 అవును, అది మా అమ్మ కుక్క. 364 00:27:15,634 --> 00:27:19,597 ఆమె చివరలో నా దగ్గర మాట తీసుకుంది, దీనిని ఇంట్లోనే ఉంచాలని. 365 00:27:21,057 --> 00:27:23,017 నిజానికి అది ఆమె వీలునామాలో ఉంది. 366 00:27:25,478 --> 00:27:27,396 -మీకు అది వినబడిందా? -ఏమిటి? 367 00:27:29,357 --> 00:27:31,317 లేదు, నాకు ఏమీ వినబడలేదు. 368 00:27:36,572 --> 00:27:38,741 అయితే నువ్వు ఏమి చెబుతున్నావు 369 00:27:38,824 --> 00:27:43,079 మనం జాగ్రత్తగా ఉండాలనో, ఏదో? 370 00:27:43,162 --> 00:27:45,748 ఈ సంరక్షణ వ్యాపారంలో దొంగలు బాగా ఉన్నారు 371 00:27:45,831 --> 00:27:48,209 ముసలివాళ్ళను వాడుకోవాలని చూస్తారు. 372 00:27:48,292 --> 00:27:49,752 సిఫార్సులు పనికిరావు. 373 00:27:49,835 --> 00:27:53,839 సగం సమయం వాళ్ళ అమ్మతోనో, ఫ్రెండ్తోనే మాట్లాడుతుంటారు. 374 00:27:55,508 --> 00:27:57,259 బెస్ట్ ఫ్రెండ్స్ అంటుంటే... 375 00:27:58,761 --> 00:27:59,970 విన్స్టన్. 376 00:28:00,054 --> 00:28:03,182 -నువ్వు ఎంత బాగున్నావో. -మీరు దానిని తాకకుండా ఉంటే మంచిది. 377 00:28:03,265 --> 00:28:04,517 నువ్వు చాలా... 378 00:28:04,600 --> 00:28:05,810 లేదు! 379 00:28:06,352 --> 00:28:09,397 -నన్ను మన్నించు. బంగారం. -లేదు. ఫరవాలేదు. 380 00:28:09,480 --> 00:28:10,606 ఫరవాలేదు. 381 00:28:11,899 --> 00:28:14,443 నేను పట్టుకుంటాను. దయచేసి తాకకండి. 382 00:28:14,527 --> 00:28:16,904 లేదు, తాకను. నన్ను మన్నించు. 383 00:28:16,987 --> 00:28:19,573 -ఫరవాలేదు. -విన్స్టన్, నన్ను మన్నించు. 384 00:28:23,452 --> 00:28:25,246 -దయచేసి దానిని తాకొద్దు. -సరే. 385 00:29:47,119 --> 00:29:50,331 ఆమెకు సహాయకుడిగా ఉండేవాడు. అలాంటివాళ్ళను ఇంటికి రానీయకూడదు. 386 00:29:50,414 --> 00:29:51,707 అతను వేలు దొంగిలించాడు. 387 00:30:25,074 --> 00:30:26,534 -జూడ్! -లోపలికి ఎలా వచ్చావు? 388 00:30:26,617 --> 00:30:29,495 -ఇది ఎక్కడ దొరికింది? -నిన్ను కారులో కూర్చోమన్నాను. 389 00:30:29,578 --> 00:30:32,081 -నిన్ను ఎవరు పంపారు? -ఏం మాట్లాడుతున్నావు? 390 00:30:32,164 --> 00:30:34,500 -నా ఇంట్లోనుంచి పో! -నువ్వు వారిలో ఒకరివి. 391 00:30:34,583 --> 00:30:36,919 -ఎవరిలో ఒకరిని? -ఆమె గదిలో ఇది ఉంది. 392 00:30:37,002 --> 00:30:38,921 -అది నాది. -ఇది ట్రాకింగ్ చేసే పరికరం. 393 00:30:39,004 --> 00:30:42,049 ఒక రోగి బహమతిగా ఇచ్చారు. దీనిని ఇప్పుడు నాకు ఇచ్చెయ్! 394 00:30:42,132 --> 00:30:44,051 -అబద్ధాలు చెప్పకు! -ఇక చాలు! 395 00:30:45,511 --> 00:30:47,972 ఆమె ఇంట్లో అన్నీ దొంగిలించిన వస్తువులే. 396 00:30:48,055 --> 00:30:48,973 కాదు. 397 00:30:50,391 --> 00:30:52,268 ఇవి రోగులు నాకు ఇచ్చిన బహుమతులు. 398 00:30:52,351 --> 00:30:55,437 షాండ్ర, నీకు ఏమయింది? 399 00:30:59,817 --> 00:31:01,485 వాళ్ళకు ఇది తెలుసనుకుంటున్నారా? 400 00:31:02,945 --> 00:31:05,781 వాళ్ళకు రాత్రింబవళ్ళూ నేను సేవలు చేశాను. 401 00:31:05,864 --> 00:31:09,159 వాళ్ళకు స్నానం చేయించాను, తినిపించాను, డైపర్స్ కూడా మార్చాను. 402 00:31:10,077 --> 00:31:12,496 వాళ్ళకు నా పేరుకూడా తెలియదు, అందుకే... 403 00:31:15,457 --> 00:31:16,709 వాళ్ళు నాకు బాకీ ఉన్నారు. 404 00:31:16,792 --> 00:31:19,420 -ఆమె వారిలో ఒకరు. -కాదు, ఆమె వారిలోనిది కాదు. 405 00:31:19,503 --> 00:31:20,713 కాదు. 406 00:31:20,796 --> 00:31:24,341 ఆమె అబద్ధాలకోరు, దొంగ అయిఉండొచ్చు, కానీ ఆమె... 407 00:31:24,425 --> 00:31:25,884 ఆమె నిన్ను వెంబడించటంలేదు. 408 00:31:31,724 --> 00:31:34,977 నేను నిన్ను తప్పుదోవ పట్టించినందుకు సారీ షాండ్ర. 409 00:31:35,060 --> 00:31:38,564 నువ్వు ఇలా మారినందుకు నేను బాధపడుతున్నాను కూడా. 410 00:31:38,647 --> 00:31:40,941 నువ్వు ఒక విద్యార్థిగా ఉండేదానివి. 411 00:31:41,025 --> 00:31:43,444 -నాకు నువ్వంటే ఇష్టం ఉండేది. -మీ దయ అక్కరలేదు. 412 00:31:43,527 --> 00:31:45,529 సరే, అయితే నిన్నుచూసి జాలిపడను. 413 00:31:46,488 --> 00:31:49,491 నాకు నువ్వంటే ఇష్టం పోయింది. 414 00:31:49,575 --> 00:31:52,286 నేను ఈ సంఘటన మొత్తం మర్చిపోతాను 415 00:31:53,495 --> 00:31:57,541 నీకు ఆ గొలుసు ఎక్కడ నుంచి వచ్చిందో నువ్వు మాకు చెప్పినట్లయితే. 416 00:32:06,133 --> 00:32:07,092 సరే... 417 00:32:10,387 --> 00:32:13,432 నీ ఫోటోలలో ఏముంది ముసలాడా? 418 00:32:16,810 --> 00:32:19,104 సరే. ఏమీలేదు. 419 00:32:20,439 --> 00:32:21,690 ఏమీలేదు. 420 00:32:34,787 --> 00:32:36,205 ఏంటిది... 421 00:33:00,312 --> 00:33:02,690 ఇది మా నాన్నది. నాకు ఖచ్చితంగా తెలుసు. 422 00:33:03,774 --> 00:33:05,234 మరి నీ దగ్గరకూడా ఉందా? 423 00:33:07,236 --> 00:33:08,195 ఉంది. 424 00:33:10,155 --> 00:33:12,366 ఇవి మేము తప్పించుకోకుండా ఉండటానికి. 425 00:33:13,075 --> 00:33:16,704 ట్రాకింగ్ చేయటానికి ఒక గొలుసును వాడటం సరైనపని అనిపించటంలేదు. 426 00:33:16,787 --> 00:33:18,872 ఎవరైనా దానిని తీసి విసిరేయవచ్చు. 427 00:33:21,291 --> 00:33:23,502 అవును, అది నిజమే. 428 00:33:25,421 --> 00:33:26,505 అది ఏమిటి? 429 00:33:28,465 --> 00:33:31,468 ఇది ఏమిటంటే... ఒక తాళం లాంటిది. 430 00:33:31,552 --> 00:33:33,846 ఇది నా కాఫీ టేబుల్ను వెనక్కు తీసుకురాగలదా? 431 00:33:33,929 --> 00:33:36,098 మీ కాఫీ టేబుల్కు ఏమయింది? 432 00:33:36,181 --> 00:33:37,307 దాన్ని వదిలెయ్. 433 00:33:42,354 --> 00:33:44,815 నాకు డ్రైవింగ్ అంటే ఎంత ఇష్టమో చెప్పలేను. 434 00:33:56,034 --> 00:33:57,369 నాకు నేర్పుతారా? 435 00:33:59,913 --> 00:34:00,914 ఇప్పుడు పోనీయ్. 436 00:34:01,540 --> 00:34:02,624 ఇక్కడే. 437 00:34:02,708 --> 00:34:04,209 -ఊరికే వెనక్కు లాగనా? -అంతే. 438 00:34:06,420 --> 00:34:07,838 -దీనినేనా? -అవును. 439 00:34:07,921 --> 00:34:11,967 ఇప్పుడు బ్రేక్పై నుంచి కాలు తీసి దానిని మెల్లగా నొక్కు... 440 00:34:13,135 --> 00:34:14,470 సరే. అలాగే. 441 00:34:18,182 --> 00:34:20,309 అలా భయపడకు. వేగంగా వెళ్ళొచ్చు. 442 00:34:20,392 --> 00:34:22,644 -వేగంగానా? -అవును, వేగంగా. 443 00:34:26,231 --> 00:34:27,483 సరే! 444 00:34:29,193 --> 00:34:30,319 బాగా చేశావు. 445 00:34:43,540 --> 00:34:45,375 నువ్వు పెడతావా దీనిని? 446 00:34:52,800 --> 00:34:58,180 మైకెల్ ఆరన్ యార్క్ 447 00:34:58,263 --> 00:35:03,602 ప్రియమైన కొడుకు, భర్త మరియు తండ్రి 448 00:35:08,398 --> 00:35:10,108 నేను ఆయనలాగా ఉంటానా? 449 00:35:11,193 --> 00:35:12,402 అవును ఉంటావు. 450 00:35:15,072 --> 00:35:16,281 సరే, ఏ విధంగా? 451 00:35:18,826 --> 00:35:21,578 సరే, నీ సొట్టబుగ్గలు. నీ నవ్వు. 452 00:35:23,121 --> 00:35:24,915 నీకు కూడా స్వీట్లు ఇష్టం. 453 00:35:27,751 --> 00:35:29,628 మీరు ఇద్దరూ మొండివాళ్ళే. 454 00:35:32,005 --> 00:35:33,298 కానీ దయగలవాళ్ళు. 455 00:35:42,599 --> 00:35:44,810 తాతా, నాకు సంతోషంగా లేదు. 456 00:35:48,480 --> 00:35:49,648 ఏమయింది? 457 00:35:53,902 --> 00:35:55,153 చాలా విషయాలు. 458 00:35:57,823 --> 00:35:59,074 ప్రతిదీ. 459 00:36:03,871 --> 00:36:05,831 నాకు ఒక్కొక్కటిగా... 460 00:36:05,914 --> 00:36:08,041 చెప్పొచ్చు కదా. 461 00:36:14,715 --> 00:36:16,884 నాకు లోలోపల బరువుగా ఉంది. 462 00:36:18,302 --> 00:36:21,430 అది... పనికి సంబంధించినది. 463 00:36:23,015 --> 00:36:24,391 అది స్కూల్ విషయం. 464 00:36:26,393 --> 00:36:28,103 షికాగో... నేను... 465 00:36:29,980 --> 00:36:31,857 నాకు అది అసలు ఇష్టంలేదు. 466 00:36:33,358 --> 00:36:37,654 ప్రతి ఉదయమూ, నేను లేవగానే నాకు అనిపిస్తుంది... 467 00:36:40,908 --> 00:36:42,534 ఇరుక్కుపోయినట్లు అనిపిస్తుంది. 468 00:36:44,077 --> 00:36:45,746 నా జీవితంలోనే. 469 00:36:46,997 --> 00:36:48,290 ఇంకా... 470 00:36:52,836 --> 00:36:55,797 నేను స్కూల్ మానేయాలని అనుకుంటున్నాను. 471 00:36:59,551 --> 00:37:01,303 అది చాలా పెద్ద నిర్ణయం. 472 00:37:02,721 --> 00:37:04,473 నేను అలా చేయకూడదని అంటున్నావా? 473 00:37:05,390 --> 00:37:06,767 నేను అలా అనటంలేదు. 474 00:37:10,103 --> 00:37:13,231 నా సలహా అడిగితే... 475 00:37:15,943 --> 00:37:17,736 నేను ఏం చెబుతానంటే 476 00:37:17,819 --> 00:37:20,781 నువ్వు నీపై నమ్మకం పెట్టుకోవాలి. 477 00:37:24,201 --> 00:37:25,535 నేనూ అదే అనుకుంటాను. 478 00:37:26,536 --> 00:37:28,038 పెట్టుకుంటాను. 479 00:37:28,121 --> 00:37:28,997 నేను కేవలం... 480 00:37:30,666 --> 00:37:31,541 నేను భయపడ్డాను. 481 00:37:32,376 --> 00:37:33,835 ఒకవేళ నేను వెళ్ళినా 482 00:37:35,879 --> 00:37:39,091 నాలో ఇంకా ఆ ఆలోచన ఉంటే ఎలా? 483 00:37:41,051 --> 00:37:43,345 నేను ఆయనలా ఉండటంవలనే ఇదంతానా? 484 00:37:44,221 --> 00:37:46,807 -ఇంకా నేను... -హేయ్. వద్దు, వద్దు, వద్దు. 485 00:37:48,517 --> 00:37:49,810 నువ్వు అలా కాదు... 486 00:37:51,061 --> 00:37:53,522 నువ్వు దేనినీ రిపీట్ చేయవు. 487 00:37:54,898 --> 00:37:56,733 -నీకు అర్థమయిందా? -సరే. 488 00:37:57,859 --> 00:37:59,987 నీ జీవితానికి నువ్వే బాట వేసుకుంటావు. 489 00:38:03,949 --> 00:38:05,283 సరే. 490 00:38:05,367 --> 00:38:06,326 సరే. 491 00:38:23,760 --> 00:38:27,764 ప్రతిఒక్కరూ నిర్వాణ గురించి మాట్లాడతారు చక్రాన్ని తామే కనుక్కున్నట్లు, 492 00:38:27,848 --> 00:38:30,267 కానీ మెల్విన్స్కు కూడా అంతే పేరు ఉంది. 493 00:38:31,935 --> 00:38:34,312 గ్రంజ్ సంగీతం గురించి దక్షిణ అమెరికాలో తెలుసా? 494 00:38:34,396 --> 00:38:36,940 -హేయ్, అటువైపు వెళ్ళు. -ఏమిటి? ఎందుకు? 495 00:38:37,024 --> 00:38:39,860 -ఇటు వెళితే ఒక గంట ఆలస్యం అవుతుంది. -చెప్పింది చెయ్యి! 496 00:38:40,736 --> 00:38:42,279 సరే, నువ్వు ఏది చెబితే అది. 497 00:39:01,089 --> 00:39:02,883 ఇక్కడ. పక్కకు తీయి. 498 00:39:09,890 --> 00:39:11,516 మళ్ళీ ఎవరినైనా కట్టేస్తావా? 499 00:39:11,600 --> 00:39:12,434 ఏమిటీ? 500 00:39:13,018 --> 00:39:15,604 మీ అమ్మ పక్కకు తీయమని చెబితే పక్కకు తీయాలి. 501 00:39:15,687 --> 00:39:16,730 నేను ఇప్పుడే వస్తాను. 502 00:39:16,813 --> 00:39:18,231 సరే, వెళ్ళు. 503 00:39:39,920 --> 00:39:40,754 రెడీయా? 504 00:39:41,421 --> 00:39:43,799 అంతా బాగానే జరుగుతుంది. ఒట్టు. 505 00:40:13,870 --> 00:40:14,871 నాన్నా! 506 00:40:17,874 --> 00:40:19,084 నాన్నా! 507 00:40:29,970 --> 00:40:31,012 నాన్నా! 508 00:40:34,057 --> 00:40:36,226 వద్దు! ఎపి, నేను వెనక్కు వెళ్ళను! 509 00:40:36,309 --> 00:40:38,645 ప్లీజ్! ప్లీజ్, ఆగు! 510 00:40:38,728 --> 00:40:40,480 నేను వెనక్కు వెళ్ళను. వద్దు! 511 00:41:34,326 --> 00:41:35,660 మనకు దీనిలో సరదా ఏమీ లేదు. 512 00:41:35,744 --> 00:41:37,621 కానీ ఇది మన కర్తవ్యం. 513 00:41:38,205 --> 00:41:39,456 మనం దీనిని చేయాలి. 514 00:41:45,003 --> 00:41:48,215 ఆమె ఒక మతభ్రష్టురాలు. 515 00:42:01,645 --> 00:42:04,147 నిక్. అన్ని తుపాకులు ఎందుకు ఉన్నాయి? 516 00:42:04,231 --> 00:42:06,399 ఈ రోజుల్లో అజాగ్రత్తగా ఉండకూడదు. 517 00:42:06,483 --> 00:42:09,486 తుపాకులు ఉండటంవలన జాగ్రత్తగా ఉంటావా? 518 00:42:15,533 --> 00:42:16,660 నువ్వు చూస్తావా? 519 00:42:27,337 --> 00:42:28,338 అలాగే చెయ్యి. 520 00:42:38,640 --> 00:42:41,226 -నువ్వు ఎవరినైనా కాల్చావా ఇంతకుముందు? -లేదు. 521 00:42:42,394 --> 00:42:45,981 నువ్వు అసలు ఏమీ చేయనట్లుంది. 522 00:42:46,064 --> 00:42:47,232 అవును. 523 00:42:49,192 --> 00:42:51,027 మీ నాన్న గురితప్పకుండా కాలుస్తాడు. 524 00:42:52,821 --> 00:42:54,072 నీకు మా నాన్న తెలుసా? 525 00:42:55,156 --> 00:42:57,075 మీ అమ్మ అతని గురించి చెప్పలేదా? 526 00:42:58,618 --> 00:42:59,953 లేదు. 527 00:43:00,036 --> 00:43:03,748 వాళ్ళకు ఒకరి గురించి ఒకరికి తెలియదని చెప్పింది. 528 00:43:07,627 --> 00:43:08,795 అలా ఎలా... 529 00:43:13,883 --> 00:43:17,178 లక్ష్యం ఎలా పెట్టాలంటే... 530 00:43:18,763 --> 00:43:22,684 నీ కళ్ళలో బాగా చూసే కన్ను ఏదో తెలుసుకోవాలి, ఎడమదా, కుడిదా అనేది. 531 00:43:29,274 --> 00:43:31,693 ఇంకా... ఆయన ఎలా ఉంటాడు? 532 00:43:33,903 --> 00:43:36,823 -తెలుసుకోవాలని ఉంది. -వద్దు, నన్ను... మన్నించు, పాపా. 533 00:43:38,158 --> 00:43:39,993 నిజంగా సారీ. 534 00:43:42,537 --> 00:43:44,789 మరి ఆయన గురించి ఏదైనా చెప్పు. 535 00:43:54,382 --> 00:43:56,384 అలాంటి చెత్త పనులు చేయకు. 536 00:43:56,468 --> 00:43:58,094 దానిలో బుల్లెట్లే లేవు. 537 00:44:02,349 --> 00:44:03,933 నీకు ఏమయింది? 538 00:44:04,017 --> 00:44:05,894 పదండి వెళదాం. ఆలస్యాన్ని భర్తీ చేయాలి. 539 00:44:07,145 --> 00:44:08,063 పదండి. 540 00:44:26,915 --> 00:44:28,291 తలుపు నేలకింద పూడ్చబడింది 541 00:44:28,375 --> 00:44:30,043 పాకే మనుషుల రాజు భూమిపైకి టెలిపోర్ట్ అవుతున్నాడు!!! 542 00:44:30,752 --> 00:44:32,545 అబ్బా. "పాకే మనిషా"? 543 00:44:36,883 --> 00:44:38,885 ఒక అసాధ్యమైన తలుపు 544 00:44:40,970 --> 00:44:42,764 "అసాధ్యమైన..." 545 00:44:45,433 --> 00:44:46,351 ఏమిటీ... 546 00:44:47,435 --> 00:44:48,895 "ఇది ఏమైనా ఆధ్యాత్మికమా?" 547 00:45:06,162 --> 00:45:09,290 అతనికి ఆ తలుపు పిచ్చి పట్టినట్లుంది!!! 548 00:45:09,374 --> 00:45:12,627 నువ్వు ఏది నిర్ణయించుకున్నా, నా మద్దతు నీకు ఉంటుంది, సరేనా? 549 00:45:12,710 --> 00:45:13,670 సరే. 550 00:45:13,753 --> 00:45:14,963 ఐ లవ్ యూ. 551 00:45:15,046 --> 00:45:16,464 నేనుకూడా. 552 00:45:16,548 --> 00:45:17,799 -సరే. -జాగ్రత్తగా నడుపు. 553 00:46:16,733 --> 00:46:17,859 బైరన్? 554 00:46:19,360 --> 00:46:21,613 తలుపు మూసి ఉన్నా లోపలికి వచ్చేస్తావా? 555 00:46:21,696 --> 00:46:23,156 నేను ఆగలేకపోయాను. 556 00:46:24,908 --> 00:46:26,701 నువ్వు దానిని ఆఫ్ చేస్తావా? 557 00:46:27,202 --> 00:46:28,703 సరే. 558 00:46:28,786 --> 00:46:30,747 నేను మీకు ఒకటి చూపిస్తాను. 559 00:46:30,830 --> 00:46:32,415 మీరు ఆశ్చర్యపోతారు. 560 00:46:35,001 --> 00:46:37,045 ఇది ఎక్కడైనా చూసినట్లుందా? 561 00:46:37,128 --> 00:46:39,756 ఇది ఒక పత్రికలో వచ్చింది. 562 00:46:39,839 --> 00:46:42,258 అర్జెంటీనాలోని ఒక మిషనరీ నుంచి. 563 00:46:42,342 --> 00:46:44,093 ఏ సంవత్సరమో తెలుసా. 564 00:46:44,177 --> 00:46:46,095 1723. 565 00:46:46,846 --> 00:46:48,515 నువ్వు ఏమీ చెప్పొద్దు. 566 00:46:48,598 --> 00:46:50,475 ఇది ఖచ్చితంగా అదే. 567 00:46:50,558 --> 00:46:54,354 దీనిని మళ్ళీ పనిచేయించటానికి ఏదో ఒక మార్గం ఉండే ఉంటుంది. 568 00:46:55,271 --> 00:46:56,648 సరే, 569 00:46:56,731 --> 00:47:01,110 20 ఏళ్ళు అవటంతో అది పనిచేయటం మానేసినట్లుంది. 570 00:47:01,194 --> 00:47:03,279 ఇది మీ దగ్గర 20 ఏళ్ళనుంచి ఉందా? 571 00:47:10,286 --> 00:47:12,330 హేయ్, ఆ లైట్ ఇక్కడ చూపించు. 572 00:47:14,958 --> 00:47:16,501 ఇది రక్తమా? 573 00:47:23,591 --> 00:47:24,676 ఓహ్, భగవాన్. 574 00:47:25,760 --> 00:47:26,886 ఇది ఏమిటి? 575 00:47:28,972 --> 00:47:30,932 జూడ్, నువ్వు ఏమి చేశావు? 576 00:47:34,352 --> 00:47:37,814 ఆగండి. జూడ్? ఆ సంరక్షకుడా? 577 00:47:37,897 --> 00:47:40,525 మీరు అతనికికూడా దీనిగురించి చెప్పారా? 578 00:47:40,608 --> 00:47:43,653 అవును, అతనిని అడవిలో చూసినప్పుడు, నాకు వింతగా కనిపించాడు. 579 00:47:43,736 --> 00:47:45,572 ఊరికే వింత భావన కలిగింది. 580 00:47:45,655 --> 00:47:47,991 అతనిని అడవిలో చూశావా? అతను ఏమి చేస్తున్నాడు? 581 00:47:48,074 --> 00:47:51,035 -అతను వాకింగ్ చేస్తున్నాడు. -ఆగిపో. 582 00:47:51,911 --> 00:47:53,246 ఎవరో వస్తున్నారు. 583 00:47:54,289 --> 00:47:55,665 -ఇక్కడ నుంచి వెళ్ళిపో. -సరే. 584 00:48:13,308 --> 00:48:16,519 హేయ్, బంగారం. మేము అలా తిరిగివచ్చాము. 585 00:48:17,145 --> 00:48:18,479 ఇవాళ వాతావరణం బాగుంది. 586 00:48:33,328 --> 00:48:34,162 పద. 587 00:48:37,707 --> 00:48:39,459 పద, లూసీ, రా. 588 00:48:42,337 --> 00:48:43,671 అతను ఎక్కడ కనిపించాడు లూసీ? 589 00:48:57,727 --> 00:48:58,686 లూసీ, ఇక్కడకు రా. 590 00:49:17,372 --> 00:49:18,289 లూసీ. 591 00:49:25,004 --> 00:49:26,047 ఓహ్, భగవాన్. 592 00:51:20,453 --> 00:51:22,455 ఉపశీర్షికలు అనువదించినది శ్రవణ్ 593 00:51:22,538 --> 00:51:24,540 క్రియేటివ్ సూపర్‌వైజర్ సమత