1 00:01:46,816 --> 00:01:47,900 ఇక్కడకు రా. 2 00:01:49,777 --> 00:01:51,862 హేయ్! లూసీ, ఇక్కడకు రా. 3 00:01:51,946 --> 00:01:53,864 ఇక్కడకు రా. దానితో జాగ్రత్త. 4 00:01:53,948 --> 00:01:56,325 ఇక్కడకు రా. హేయ్, ఇది ఒక ప్రైవేట్ స్థలం. 5 00:01:56,408 --> 00:01:59,328 హాయ్, నా పేరు జూడ్. నేను యార్క్కు కొత్త సంరక్షకుడిని. 6 00:01:59,411 --> 00:02:01,872 -నేను వాకింగ్ చేస్తున్నాను. -సంరక్షకుడివా? 7 00:02:02,873 --> 00:02:03,916 అవును. 8 00:02:04,458 --> 00:02:05,417 హేయ్. 9 00:02:06,126 --> 00:02:07,002 చిన్నమాట. 10 00:02:10,339 --> 00:02:12,466 వాళ్ళు ఇద్దరితో పనిచేయటం ఎలా ఉంది? 11 00:02:12,550 --> 00:02:13,926 నేను ఇప్పుడే మొదలుపెట్టాను. 12 00:02:15,803 --> 00:02:18,222 వాళ్ళు కొద్దిగా వింతగా ఉంటారు, కదూ? 13 00:02:19,473 --> 00:02:20,850 నాకు మామూలుగానే అనిపించారు. 14 00:02:22,059 --> 00:02:23,602 రాత్రిపూట బయటకు వెళుతున్నారా? 15 00:02:23,686 --> 00:02:24,728 ఆ నౌకలోనికా? 16 00:02:30,317 --> 00:02:31,402 నేను వెళ్ళాలి. 17 00:02:34,822 --> 00:02:35,865 నీతో పరిచయం సంతోషం. 18 00:02:49,628 --> 00:02:50,546 శుభోదయం. 19 00:02:52,506 --> 00:02:53,757 ఎక్కడకు వెళ్ళావు? 20 00:02:54,675 --> 00:02:56,844 నేను ఊరికే వాకింగ్కు వెళ్ళాను. 21 00:02:58,721 --> 00:03:01,849 ఒక పెద్ద కుక్కతో ఒక మనిషిని చూశాను. 22 00:03:03,267 --> 00:03:04,101 బైరన్. 23 00:03:04,184 --> 00:03:06,186 అవును, నువ్వు అతనికి దూరంగా ఉండు. 24 00:03:07,479 --> 00:03:10,065 నిజానికి పక్కఇళ్ళ వాళ్ళు అందరికీ దూరంగా ఉండు. 25 00:03:10,149 --> 00:03:11,275 జనానికి ఆసక్తి ఎక్కువ. 26 00:03:12,359 --> 00:03:13,193 సరే. 27 00:03:14,695 --> 00:03:15,779 ఓ కప్పు కాఫీ కావాలా? 28 00:03:17,406 --> 00:03:18,490 వద్దు, ధన్యవాదాలు. 29 00:03:18,574 --> 00:03:19,867 ఫర్వాలేదు, రా. 30 00:03:19,950 --> 00:03:21,911 నేను కాఫీ బాగా తయారు చేస్తాను. 31 00:03:25,873 --> 00:03:26,749 సరే. 32 00:03:34,256 --> 00:03:37,551 నువ్వు నీ తండ్రికోసం వెతుకుతున్నావని ఐరీన్ నాకు చెప్పింది. 33 00:03:38,969 --> 00:03:40,137 అది ఒక పెద్ద పని. 34 00:03:42,389 --> 00:03:46,268 నీకు జ్ఞాపకం రావటం, పోవటం విచిత్రంగా ఉంది. 35 00:03:46,852 --> 00:03:48,938 అదికూడా నీలాంటి కుర్రవాడికి. 36 00:03:49,855 --> 00:03:51,190 బాగుంది. మీరిద్దరూ లేచారు. 37 00:03:51,273 --> 00:03:53,067 ఇవాళ్టికోసం ఒక ప్లాన్ వేశాను. 38 00:03:53,567 --> 00:03:54,693 నాకు తెలుసు నువ్వు వేస్తావని. 39 00:03:54,777 --> 00:03:56,362 మనం లైబ్రరీకి వెళదాం. 40 00:03:56,862 --> 00:03:58,822 నా పాత విద్యార్థి అక్కడ పనిచేస్తుంది. 41 00:03:58,906 --> 00:04:02,785 మేరీ ఆన్. ఆమె చాలా మంచిది. ప్రభుత్వ రికార్డులను ఆమె మనకు ఇస్తుంది. 42 00:04:03,911 --> 00:04:06,997 మా నాన్న ఏ రికార్డులలోనూ ఉంటాడని నేను అనుకోను. 43 00:04:07,498 --> 00:04:08,999 ప్రతివారూ ఏదో ఒకదానిలో ఉంటారు. 44 00:04:10,125 --> 00:04:12,002 వెళ్ళు తయారవ్వు. 45 00:04:12,086 --> 00:04:13,379 సరే. అలాగే. 46 00:04:13,879 --> 00:04:15,255 నేను నా పనులు చేసుకుంటాను. 47 00:04:15,339 --> 00:04:16,757 సరే. ధన్యవాదాలు. 48 00:04:17,800 --> 00:04:18,676 ఫరవాలేదు. 49 00:04:39,279 --> 00:04:42,032 మా రివర్స్ ఇమేజ్ సెర్చ్లో దీనిని వెతికారా? 50 00:04:42,700 --> 00:04:44,493 లేదు, వెతకలేదు. 51 00:04:44,910 --> 00:04:45,744 సరే. 52 00:04:45,828 --> 00:04:47,204 నాకు కొద్దిగా సమయం ఇవ్వండి. 53 00:04:47,287 --> 00:04:48,414 ధన్యవాదాలు మేరీ ఆన్. 54 00:04:48,497 --> 00:04:50,416 మీకోసం ఏదైనా చేస్తాను, మిసెస్ యార్క్. 55 00:04:52,501 --> 00:04:53,335 నేను చెప్పాను కదా. 56 00:04:54,420 --> 00:04:55,838 నేను బయటకు వెళతాను. 57 00:04:55,921 --> 00:04:58,173 ఆమె వెతికి పట్టుకునేది మీకు చూడాలని లేదా? 58 00:04:58,257 --> 00:05:00,217 అదంతా నువ్వు చూసుకున్నట్టున్నావు. 59 00:05:03,220 --> 00:05:06,890 -ఆయనకు నేనంటే ఇష్టంలేదు. -ఆయన అందరితోనూ అలాగే ఉంటారు. 60 00:05:19,278 --> 00:05:22,823 సరే, ఆమె పెట్టుకున్న మనిషి కొద్దిగా అనుమానాస్పదంగా ఉన్నాడు. 61 00:05:22,906 --> 00:05:25,659 మొదటేమో తనకు ఏమీ గుర్తులేదని చెప్పాడు. 62 00:05:25,743 --> 00:05:28,037 ఏ పనిని ఎలా చేయాలో గుర్తులేదని అన్నాడా? 63 00:05:28,120 --> 00:05:30,789 కాదు. అంటే తనకు ఏమీ గుర్తులేదని చెప్పాడు 64 00:05:30,873 --> 00:05:33,000 ఎక్కడనుంచి వచ్చిందీ, ఎలా వచ్చిందీ. 65 00:05:33,667 --> 00:05:35,961 తర్వాత చూస్తే, కింద స్నానాలగదిలో 66 00:05:36,045 --> 00:05:38,088 నాకు ఈ కత్తి కనిపించింది, 67 00:05:38,172 --> 00:05:41,717 అతను వాడుతున్న స్నానాలగదిలో. కేవలం చిన్న కత్తే. అయినాగానీ... 68 00:05:41,800 --> 00:05:43,552 అతను ఎవరినైనా పొడిచి ఉంటాడా? 69 00:05:44,178 --> 00:05:45,220 అది నాకు తెలియదు. 70 00:05:45,304 --> 00:05:47,556 అంటే, తనను తానే పొడుచుకున్నాడేమో. 71 00:05:48,265 --> 00:05:50,559 ఆ బ్యాగ్లో ఏముంది మిస్టర్ యార్క్? 72 00:05:50,642 --> 00:05:51,477 సరే. 73 00:05:52,102 --> 00:05:54,396 అతని వేలిముద్రలు అన్నీ దీనిపై ఉన్నాయి. 74 00:05:54,480 --> 00:05:57,983 దీనితో అతని డీఎన్ఏ పట్టుకోవచ్చు. వాటితో మీరేం చేస్తారో తెలియదు-- 75 00:05:58,067 --> 00:05:58,984 మిస్టర్ యార్క్. 76 00:05:59,443 --> 00:06:03,489 ఏ కారణమూ లేకుండా నేను ఎవరివో వేలిముద్రలను పరిశోధించలేను. 77 00:06:05,032 --> 00:06:05,949 కారణమా? 78 00:06:06,784 --> 00:06:10,329 అతని సింక్లో నాకు దొరికినదాని గురించి నేను ఇంకా మీకు చెప్పలేదు. 79 00:06:10,412 --> 00:06:11,497 అతని సింక్లోనా? 80 00:06:11,580 --> 00:06:13,999 అవును. ఒక రకమైన లోహపు, మెరిసే-- 81 00:06:14,083 --> 00:06:16,376 అలాంటిదానిని నేను ఇంతకుముందు చూడలేదు. 82 00:06:16,460 --> 00:06:17,920 ఒక సర్క్యూట్ లాంటిది? 83 00:06:21,173 --> 00:06:23,717 మీకు కొద్దిగా సమస్య ఉందని ఐరీన్ నాకు చెప్పారు. 84 00:06:25,219 --> 00:06:26,053 సరే? 85 00:06:32,434 --> 00:06:34,269 సరే. మీరు కొద్దిగా ఆందోళనలో ఉన్నారు. 86 00:06:34,353 --> 00:06:35,979 ఐరీన్ మీకు ఏమి చెప్పింది? 87 00:06:36,063 --> 00:06:40,150 ఇలా చేద్దామా? మిమ్మల్ని ఇంటిదగ్గర దించటానికి మా మనిషిని పంపనా? 88 00:06:40,234 --> 00:06:43,403 ఊరుకో టామ్. నేనేమీ చిన్నపిల్లవాడిని కాదు. 89 00:06:43,487 --> 00:06:44,655 నేను పిచ్చివాడిని కాదు. 90 00:06:45,155 --> 00:06:48,534 మా ప్రాణాలు పోతే, దానికి నీదే బాధ్యత. 91 00:06:52,788 --> 00:06:53,831 ఇక్కడ ఉన్నావా. 92 00:06:55,082 --> 00:06:57,501 నమ్ముతారో, నమ్మరో, ఈ ఫోటో సమాచారం దొరికింది. 93 00:06:57,584 --> 00:07:00,671 ఫార్న్స్వర్త్ క్లారియన్ 2005 జూన్ నాటి పత్రికనుంచి. 94 00:07:00,754 --> 00:07:04,967 ఇది చూశావా జూడ్? మీ నాన్న పేరు స్థానిక పత్రికలో ఉంది. 95 00:07:05,050 --> 00:07:07,136 సరే, అలాంటిదే. 96 00:07:08,887 --> 00:07:12,141 థేయర్ పార్క్లో తచ్చట్లాడుతున్న దేశదిమ్మరి అరెస్ట్ 97 00:07:14,184 --> 00:07:17,187 నిద్రించటానికి స్థలం లేక తిరుగుతుంటే అరెస్ట్ చేస్తారా? 98 00:07:17,271 --> 00:07:19,648 ఎవరినైనా చాలా విషయాలకు అరెస్ట్ చేయొచ్చు. 99 00:07:23,068 --> 00:07:24,027 ఇదిగో వచ్చారు. 100 00:07:25,028 --> 00:07:27,531 మమ్మల్ని మీరు మర్చిపోయారని అనుకుంటున్నాము. 101 00:07:28,031 --> 00:07:28,949 ఏమీ మర్చిపోలేదు. 102 00:07:29,908 --> 00:07:31,118 ఒకటి చూస్తావా? 103 00:07:32,786 --> 00:07:34,371 అతనే జూడ్ నాన్న. 104 00:07:36,582 --> 00:07:37,749 పోలీస్ రికార్డుల ఫోటో. 105 00:07:39,293 --> 00:07:42,754 "మతిమరుపుతో బాధపడుతున్నట్లు నిందితుడు చెబుతున్నాడు." 106 00:07:44,298 --> 00:07:45,924 సరే, అది వంశంలోనే ఉంది. 107 00:07:47,885 --> 00:07:48,886 వెళదామా? 108 00:08:12,534 --> 00:08:15,454 నైట్ స్కై 109 00:08:28,717 --> 00:08:30,844 మా నాన్న ఇంకా ఇక్కడే ఉండి ఉంటే? 110 00:08:30,928 --> 00:08:32,679 సరే, దానికి అవకాశం ఉంది. 111 00:08:33,889 --> 00:08:35,641 ఈ మధ్యాహ్నం మనం-- 112 00:08:35,724 --> 00:08:37,100 మధ్యాహ్నమంటే గుర్తొచ్చింది, 113 00:08:37,184 --> 00:08:42,022 వెనకవైపు చాలా కలప పడిఉంది, ముక్కలుగా నరకవలసినది. 114 00:08:42,731 --> 00:08:47,402 ఆ పని జూడ్ చేస్తే బాగుంటుంది, అతను మన ఇద్దరికీ పని చేస్తాడు కాబట్టి. 115 00:08:47,486 --> 00:08:50,405 నిజంగా మనకు ఈ వేసవికాలానికి కలప అవసరమా? 116 00:08:51,073 --> 00:08:52,199 లేదు, ఫర్వాలేదు. 117 00:08:52,282 --> 00:08:53,200 నాకు అభ్యంతరంలేదు. 118 00:08:53,951 --> 00:08:54,910 నాకు పని చేయటం ఇష్టం. 119 00:08:55,452 --> 00:08:56,662 అతనికి పని చేయటం ఇష్టం. 120 00:08:56,745 --> 00:08:57,621 మైండ్ బాగవుతుంది. 121 00:09:18,058 --> 00:09:19,935 ఇంకొంచె సేపు పడుకో. 122 00:09:20,477 --> 00:09:22,562 నేను రాత్రంతా మేల్కొని ఉన్నాను. 123 00:09:23,605 --> 00:09:25,691 నువ్వు విశ్రాంతి తీసుకోవాలి. 124 00:09:26,525 --> 00:09:28,443 మనకు ముందు చాలా పని ఉంది. 125 00:09:38,996 --> 00:09:41,164 క్షమించు, నేనది నీకు చెప్పలేను. 126 00:09:46,920 --> 00:09:48,297 చాలా రహస్యాలు. 127 00:09:49,381 --> 00:09:50,799 చాలా నిబంధనలు. 128 00:09:51,508 --> 00:09:53,302 చర్చిలోకి ఎవరికీ అనుమతి లేదు. 129 00:09:54,761 --> 00:09:55,846 నాకిప్పుడు అర్థమైంది. 130 00:10:09,151 --> 00:10:11,028 -శుభోదయం. -శుభోదయం. 131 00:10:11,111 --> 00:10:12,696 నిద్ర బాగా పట్టిందనుకుంటాను. 132 00:10:12,779 --> 00:10:13,989 అవును. ధన్యవాదాలు. 133 00:10:16,158 --> 00:10:17,701 మనం బయలుదేరదామా? 134 00:10:17,784 --> 00:10:18,618 సరే. 135 00:10:22,331 --> 00:10:27,294 టోనీ, ఈ పాతబడ్డ అమెరికా నీకు ఎలా అనిపిస్తోంది? 136 00:10:28,920 --> 00:10:30,088 ఇది విచిత్రంగా ఉంది. 137 00:10:31,798 --> 00:10:33,050 సముద్రంలో ఇప్పుడు పోటు. 138 00:10:33,800 --> 00:10:36,720 లేదా రిఫైనరీలు అయిఉండొచ్చు, గాలి బాగా వీచినప్పుడు. 139 00:10:37,721 --> 00:10:39,598 మీరు న్యూయార్క్ ఎక్కువగా వెళతారు. 140 00:10:39,681 --> 00:10:41,391 నేనా? లేదే. 141 00:10:42,684 --> 00:10:44,811 నాకు కావలసింది అంతా ఇక్కడే ఉంది. 142 00:10:53,153 --> 00:10:54,071 ఇది చూడు. 143 00:10:55,739 --> 00:10:59,868 -నేను ఎక్కువ సమయం ఇక్కడ గడుపుతాను. -నాకు అర్థమయింది. 144 00:11:03,580 --> 00:11:04,498 అది ఏమిటి? 145 00:11:05,415 --> 00:11:06,291 అది ఒక కంప్యూటర్. 146 00:11:06,917 --> 00:11:08,460 మీకు తెలిసిన రకం కాదు. 147 00:11:08,543 --> 00:11:12,589 అది పాతది, కానీ గట్టిది. అది దారి చూపుతుంది, పసిగడుతుంది. 148 00:11:13,256 --> 00:11:15,801 చాలా పనులు చేస్తుంది. నీకు ఆ కార్డ్ ఉందా? 149 00:11:15,884 --> 00:11:16,760 ఉంది. 150 00:11:24,559 --> 00:11:25,894 ఒక నిమిషం పడుతుంది. 151 00:11:27,437 --> 00:11:28,688 ఏమి ఆలోచిస్తున్నావు? 152 00:11:29,106 --> 00:11:31,358 గతసారికంటే చాలా మెరుగ్గా ఉంది. 153 00:11:34,111 --> 00:11:35,487 అది ముట్టుకోకు, బంగారం. 154 00:11:36,405 --> 00:11:38,573 టెలికామ్ గ్రిడ్లోకి ప్రవేశిస్తున్నాము. 155 00:11:38,657 --> 00:11:41,660 ఇది ఒక వారసత్వ వ్యవస్థ. అది సంకేతంకోసం చూస్తోంది. 156 00:11:41,743 --> 00:11:42,577 ఏ సంకేతం? 157 00:11:42,661 --> 00:11:43,995 మీకు చేపలు పట్టటం ఇష్టమా? 158 00:11:46,206 --> 00:11:48,125 చేపలు ఇవాళ బాగా కరుస్తున్నాయి. 159 00:11:50,585 --> 00:11:51,920 సరే, ఇదిగోండి. 160 00:11:58,093 --> 00:11:59,010 అవి ఏమిటి? 161 00:12:00,429 --> 00:12:01,346 సీరియల్ నంబర్లు. 162 00:12:04,933 --> 00:12:05,767 దేని కోసం? 163 00:12:21,408 --> 00:12:22,325 సరే. 164 00:12:24,786 --> 00:12:25,912 ఈ ప్రాంతంలో ఒకచోట. 165 00:12:26,329 --> 00:12:27,998 ఈ మొత్తం ప్రాంతమా? 166 00:12:28,081 --> 00:12:30,417 వద్దు, అది అసాధ్యం. నేను అది చేయలేను. 167 00:12:30,500 --> 00:12:32,586 మనం ఏమీ చేయలేము. అది శాస్త్రీయ సంకేతం. 168 00:12:32,669 --> 00:12:35,630 -వెతకాల్సిన ప్రాంతం తగ్గించగలను, కానీ... -కానీ ఏమిటి? 169 00:12:36,214 --> 00:12:39,342 నేను కూడా రావాల్సి ఉంటుంది, కొన్ని పాత సెల్ టవర్లను చూడాలి. 170 00:12:39,426 --> 00:12:40,969 మనం ముందు అనుకున్నది అది కాదు. 171 00:12:42,637 --> 00:12:44,473 నేను ఎలా చేస్తానో నీకు చూపిస్తాను. 172 00:12:48,143 --> 00:12:50,353 నాకర్థం కాలేదు. దేనికోసం వెతుకుతున్నావు? 173 00:12:50,437 --> 00:12:52,189 మనం ఒకటి తీసుకెళుతున్నాము. 174 00:12:55,775 --> 00:12:56,651 దీనిలో వెళ్ళాలి. 175 00:12:56,735 --> 00:12:58,278 సెలెస్టియల్ డ్రేపరీ నెవార్క్, ఎన్జే 176 00:12:58,361 --> 00:13:00,614 దీనితో మనం కనబడకుండా ఉంటాం, ఇంకా... 177 00:13:03,366 --> 00:13:04,367 ప్రత్యేకంగా చేయబడినది. 178 00:13:08,663 --> 00:13:11,416 ఇదంతా ఎలా పనిచేస్తుందో నీకు చూపిస్తాను. 179 00:13:11,500 --> 00:13:15,337 కానీ నువ్వు నాకు ఒట్టుపెట్టాలి దీనిని మరెవరికీ చెప్పనని. 180 00:13:15,420 --> 00:13:16,254 సరేనా? 181 00:13:17,464 --> 00:13:18,298 సరే. 182 00:13:19,549 --> 00:13:24,304 మరో విషయం, నువ్వు ఇప్పుడు నా సహాయకురాలివి, కాబట్టి కేవలం చూస్తూ ఉండు. ఏమీ తాకొద్దు. 183 00:13:28,183 --> 00:13:29,017 నా మాటలు విను-- 184 00:13:29,100 --> 00:13:30,977 ఆమెకు ఏమీ తెలియదు, తెలుసా? 185 00:13:31,061 --> 00:13:32,729 లేదు. ఆమె చిన్నపిల్ల. 186 00:13:35,607 --> 00:13:37,526 ఇలా చేయటం మంచిదేనా? 187 00:13:37,609 --> 00:13:39,319 ఆమెకు ఒక్కమాటకూడా చెప్పొద్దు నిక్. 188 00:13:39,986 --> 00:13:41,029 సరేనా? 189 00:13:43,698 --> 00:13:44,616 హేయ్, ఇది... 190 00:13:48,537 --> 00:13:49,829 నిన్ను చూడటం సంతోషంగా ఉంది. 191 00:13:49,913 --> 00:13:50,830 సరే. 192 00:13:55,460 --> 00:13:57,796 నన్ను ఇక్కడ ఉండనిచ్చినందుకు సంతోషంగా ఉంది. 193 00:13:57,879 --> 00:14:00,006 ఆపుతావా ఇక? నిన్ను చూడటం సంతోషంగా ఉంది! 194 00:14:00,090 --> 00:14:02,842 ఎన్నాళ్ళు... సుమారుగా? ఎన్నాళ్ళు అయిఉంటుంది? 195 00:14:02,926 --> 00:14:04,177 దాదాపు పది సంవత్సరాలు. 196 00:14:04,261 --> 00:14:06,763 నువ్వు ఈ పట్టణం వదిలి తెలివైన పని చేశావు. 197 00:14:07,973 --> 00:14:09,516 నిన్ను ఫేస్బుక్లో చూస్తాను, 198 00:14:09,599 --> 00:14:12,852 నువ్వు చాలా గొప్ప పనులు చేస్తున్నావు 199 00:14:12,936 --> 00:14:15,272 గొప్పవాళ్ళతో తిరుగుతున్నావు. 200 00:14:15,355 --> 00:14:18,275 సరే, అదంతా నాకు తెలియదు. 201 00:14:18,358 --> 00:14:20,860 చాల్లే. నువ్వు దానిని తక్కువ చేయకు. 202 00:14:22,821 --> 00:14:23,822 నేను కేవలం-- 203 00:14:24,823 --> 00:14:25,949 నేనేమీ అనుకోవటంలేదు 204 00:14:26,032 --> 00:14:27,909 నేను చేయాల్సింది ఇదేనని. 205 00:14:29,119 --> 00:14:31,621 అటు విసుగు, ఇటు ఒత్తిడి 206 00:14:32,247 --> 00:14:34,666 ఒకేసారి కలుగుతాయని నాకు అస్సలు తెలియదు. 207 00:14:35,959 --> 00:14:37,794 నాకు పార్శ్వ తలనొప్పి వస్తుంటుంది. 208 00:14:37,877 --> 00:14:41,923 భగవాన్, ఎవరో నా నుదుటిపై మేకును కొడుతున్నట్లు అనిపిస్తుంది. 209 00:14:42,007 --> 00:14:42,966 దేవుడా! 210 00:14:43,633 --> 00:14:46,261 నువ్వు ఇంకో రాత్రి ఇక్కడ ఉండాలి. నీకు మార్పు అవసరం. 211 00:14:46,344 --> 00:14:47,178 అవును, సరే... 212 00:14:49,306 --> 00:14:50,974 -సరే. -నాకూ అదే అనిపిస్తోంది. 213 00:15:01,067 --> 00:15:02,694 ఈ పనిని ఎక్కువసేపు చేయలేడు. 214 00:15:03,862 --> 00:15:05,864 దీనితో జావకారిపోతాడు. 215 00:15:08,950 --> 00:15:10,285 అతనేమీ నీరసంగా లేడు. 216 00:15:12,662 --> 00:15:14,664 కాదు, అతనికి కష్టపడటం ఇష్టం. 217 00:15:14,748 --> 00:15:16,458 మైండ్ను మంచిగా చేస్తుంది. 218 00:15:16,541 --> 00:15:19,502 లైబ్రరీకి వెళ్ళి వచ్చినప్పటినుంచి నీ మనసు బాగాలేదు. 219 00:15:22,797 --> 00:15:26,801 అవును. ఎందుకంటే నువ్వు పోలీస్ ఆఫీసరుకు నేను పిచ్చివాడినని చెప్పావుకనుక. 220 00:15:28,928 --> 00:15:30,597 నువ్వు ఏమంటున్నావు? 221 00:15:30,680 --> 00:15:32,265 అది ఏమిటో నీకు బాగా తెలుసు. 222 00:15:33,099 --> 00:15:34,476 నేను ఈ ఉదయం అతనిని కలిశాను. 223 00:15:35,435 --> 00:15:37,646 ఆ రోజున ఇది చెప్పే అతనిని పంపించావా? 224 00:15:37,729 --> 00:15:40,231 నేను ఒక మతిలేని ముసలివాడినని అతనికి చెప్పావా? 225 00:15:40,940 --> 00:15:43,652 "అతను తికమకగా ఉన్నాడు." ఇదేకదా నువ్వు చెప్పినది? 226 00:15:45,654 --> 00:15:47,781 అతనిని పంపటానికి అది ఒక్కటే మార్గం. 227 00:15:47,864 --> 00:15:51,076 అర్థంలేని మాటలు ఐరీన్! నువ్వు నన్ను మోసం చేశావు. 228 00:15:51,785 --> 00:15:54,162 నీకు నాకంటే ఇతనే ఎక్కువ అయ్యాడు. 229 00:15:54,245 --> 00:15:56,665 నీకంటే అతను నాకు ఎక్కువ కాదు! 230 00:15:56,748 --> 00:15:57,874 అర్థరహితమైన మాట! 231 00:16:06,966 --> 00:16:07,967 అతను మైకెల్ కాదు. 232 00:16:12,806 --> 00:16:14,265 అతను ఎప్పటికీ కాలేడు. 233 00:16:14,349 --> 00:16:15,225 ఎప్పటికీ. 234 00:16:21,356 --> 00:16:23,024 అది నాకు తెలియదని అనుకుంటున్నావా? 235 00:16:28,113 --> 00:16:30,824 చూడు, నేను ఆ కుర్రాడికి సాయం చేయాలని అనుకుంటున్నాను 236 00:16:30,907 --> 00:16:33,576 ఎందుకంటే అది మంచిపని, నన్ను మన్నించు, 237 00:16:33,660 --> 00:16:38,081 కానీ నువ్వు ఏదో ఊహించుకుంటున్నావని నేను ఆ పని చేయటం ఆపబోను. 238 00:16:41,710 --> 00:16:45,088 సరే. నేను బయటకు వెళ్ళి తిరిగివస్తాను. 239 00:16:46,631 --> 00:16:47,549 నాకోసం వేచిచూడొద్దు. 240 00:17:38,475 --> 00:17:39,517 జూడ్! 241 00:17:39,601 --> 00:17:40,560 లోపలకు రా. 242 00:17:41,728 --> 00:17:42,645 విశ్రాంతి సమయం. 243 00:17:44,522 --> 00:17:45,440 సరే. 244 00:17:51,112 --> 00:17:52,405 ఇది చాలా బాగుంది. 245 00:17:52,489 --> 00:17:53,406 ధన్యవాదాలు. 246 00:17:54,240 --> 00:17:56,618 కొద్దిగా కొత్తిమీర తురుము వేయటం నాకు ఇష్టం. 247 00:17:57,243 --> 00:17:58,953 మా అమ్మ నాకు అది నేర్పింది. 248 00:18:11,966 --> 00:18:14,177 నువ్వు ఎందుకు నిగూఢంగా ఉంటావు జూడ్? 249 00:18:19,474 --> 00:18:20,934 మీరు అనేది ఏమిటో అర్థంకాలేదు. 250 00:18:22,769 --> 00:18:23,686 నీకు అర్థమయింది. 251 00:18:27,482 --> 00:18:29,859 నేను మీకు చెప్పకుండా... 252 00:18:30,610 --> 00:18:31,528 దాచినది ఏమీ లేదు. 253 00:18:32,737 --> 00:18:34,322 నువ్వు ఏమీ చెప్పలేదు. 254 00:18:41,621 --> 00:18:43,248 శాండ్విచ్కు ధన్యవాదాలు. 255 00:18:59,222 --> 00:19:01,349 మీరు చేసినదానికి మొత్తానికీ ధన్యవాదాలు. 256 00:19:05,228 --> 00:19:08,940 కానీ మీకు నేను ఇష్టం లేకపోతే నేను ఇప్పుడే వెళ్ళిపోతాను. 257 00:19:09,023 --> 00:19:11,234 నేను వెళ్ళిపొమ్మనటంలేదు జూడ్. 258 00:19:12,318 --> 00:19:14,863 మనం ఒకరితో ఒకరం నిజాయితీగా ఉందాం అంటున్నాను. 259 00:19:16,072 --> 00:19:17,448 నిన్ను నమ్మాలని ఉంది. 260 00:19:23,788 --> 00:19:24,998 నిన్ను నమ్మాలని ఉంది. 261 00:19:37,343 --> 00:19:39,470 -షాండ్ర? -హలో మిసెస్ యార్క్. 262 00:19:39,554 --> 00:19:43,141 మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు మన్నించండి, లోపలికి రావచ్చా? 263 00:19:43,224 --> 00:19:46,311 మిమ్మల్ని మళ్ళీ కలుసుకోవటం సంతోషంగా అనిపించింది. 264 00:19:47,312 --> 00:19:51,774 అది నాకు దేముడు పంపిన సంకేతంలాగా అనిపించింది. 265 00:19:51,858 --> 00:19:53,026 నీది బాగా దయాగుణం. 266 00:19:53,568 --> 00:19:56,487 నేను ఖాళీగా ఉన్నాను, ఇంకా నేను... 267 00:19:57,238 --> 00:20:01,534 కాదు, నేను నిజంగానే అంటున్నాను. అది నాకు ఒక సందేశంలాగా అనిపించింది. 268 00:20:01,618 --> 00:20:03,953 "నీ సామర్థ్యంపై నమ్మకం ఉంచు షాండ్ర." 269 00:20:04,454 --> 00:20:06,331 నేను అలాగే మార్పులు చేశాను. 270 00:20:06,414 --> 00:20:08,082 నేను ఫ్రీలాన్స్కు మారుతున్నాను. 271 00:20:08,166 --> 00:20:11,544 నాకు నచ్చిన ఖాతాదారులకు సాయం చేయాలనుకుంటున్నాను. మంచివాళ్ళకు. 272 00:20:13,004 --> 00:20:17,550 మీ పనులు అన్నీ చేయటానికి ఒక మనిషి ఉంటే బాగుంటుందని ఎప్పుడైనా అనుకున్నారా? 273 00:20:17,634 --> 00:20:19,677 షాపింగ్? న్యాయమైన ఛార్జి తీసుకుంటాను-- 274 00:20:19,761 --> 00:20:21,512 సారీ. హాయ్ మిసెస్ యార్క్. 275 00:20:21,596 --> 00:20:23,348 మీ అతిథికి టీ ఏమైనా ఇవ్వమంటారా? 276 00:20:23,932 --> 00:20:26,643 -షాండ్ర, ఇతను జూడ్. -హాయ్. 277 00:20:26,726 --> 00:20:31,230 నువ్వు దీనిని నమ్మవుగానీ, ఈమధ్యే ఇతనిని సంరక్షకుడిగా తీసుకున్నాము. 278 00:20:31,814 --> 00:20:32,941 ఇది భలేగా ఉంది కదూ? 279 00:20:35,443 --> 00:20:36,736 భలేగా ఉంది. 280 00:20:39,781 --> 00:20:42,158 నాకు ఇప్పుడు అవసరంలేదు. ధన్యవాదాలు. 281 00:20:43,368 --> 00:20:45,620 నేను పని చూసుకుంటాను. 282 00:20:46,204 --> 00:20:47,163 ధన్యవాదాలు జూడ్. 283 00:20:51,918 --> 00:20:52,877 సరే. 284 00:20:54,504 --> 00:20:57,256 మీ స్నేహితులకు ఎవరికైనా సహాయకులు అవసరమైతే. 285 00:20:57,340 --> 00:21:01,052 నేను పట్టణంలోనే ఉంటాను, ఇది నా కార్డ్. ఇదిగో. 286 00:21:02,470 --> 00:21:05,807 వెళ్ళేముందు కాస్త మీ మరుగుదొడ్డిని వాడుకోవచ్చా? 287 00:21:05,890 --> 00:21:07,600 టీలు ఎక్కువగా తాగినట్లున్నాను. 288 00:21:07,684 --> 00:21:10,478 తప్పకుండా, ఇటువైపు వెళ్ళు. 289 00:21:10,561 --> 00:21:11,521 సరే, ధన్యవాదాలు. 290 00:21:53,980 --> 00:21:55,565 మిమ్మల్ని చూడటం సంతోషంగా ఉంది. 291 00:21:55,648 --> 00:21:56,691 అవును. 292 00:22:11,748 --> 00:22:13,833 చెత్త, సన్నాసి ఎదవ. 293 00:22:14,500 --> 00:22:15,501 నన్ను విసిగించకే. 294 00:22:58,169 --> 00:22:59,837 నీకు అది తెలిసే ఉంటుంది. 295 00:22:59,921 --> 00:23:00,838 లేదు. 296 00:23:05,343 --> 00:23:07,095 మనం న్యూయార్క్ వెళుతున్నామా? 297 00:23:07,178 --> 00:23:09,972 లేదు, సారీ. మనం వేరేవైపుకు వెళుతున్నాము. 298 00:23:10,556 --> 00:23:13,559 హేయ్, మనం వెళ్ళేచోట నువ్వు చూడాల్సినవి చాలా ఉన్నాయి. 299 00:23:13,643 --> 00:23:15,895 నీకు ఒక సాహసయాత్ర చేసినట్లే. 300 00:23:15,978 --> 00:23:20,066 అవును, నేను మా ఇంటినుంచి ఎనభై కిలోమీటర్లు దాటి ఎక్కడకూ వెళ్ళలేదు. 301 00:23:21,859 --> 00:23:24,278 నువ్వు భవిష్యత్తులో చాలా దూరం ప్రయాణిస్తావు. 302 00:23:24,695 --> 00:23:25,530 ఎందుకు? 303 00:23:28,241 --> 00:23:31,577 -భూభాగంలో ఉంటుంది. -నేను నిద్రపోవాలనుకుంటున్నాను. 304 00:23:31,661 --> 00:23:34,038 మీరు కాస్త నిశ్శబ్దంగా ఉంటారా? 305 00:23:34,705 --> 00:23:36,249 -ధన్యవాదాలు. -అలాగే. 306 00:23:41,671 --> 00:23:44,590 హేయ్, కాస్త ఆ డైట్ కోక్ అందుకుంటావా? 307 00:23:44,674 --> 00:23:47,176 వెనక ఒక కూలర్ ఉంది. 308 00:23:57,478 --> 00:23:58,563 అది కాదు. 309 00:24:13,536 --> 00:24:14,453 ధన్యవాదాలు. 310 00:24:16,247 --> 00:24:19,041 మనం చురుకుగా, తెలివిగా, ఒంటినిండా కెఫీన్తో ఉండాలి. 311 00:24:20,251 --> 00:24:21,335 నేను అన్నది అర్థమయిందా? 312 00:24:35,099 --> 00:24:38,227 జూడ్, ఆ ఫోన్ చూస్తావా, దయచేసి? 313 00:24:49,739 --> 00:24:52,450 హలో? ఇది యార్క్ ఇల్లేనా? 314 00:24:54,911 --> 00:24:56,537 -అవును. -మిస్టర్ యార్క్ ఉన్నారా? 315 00:24:57,205 --> 00:24:58,664 లేరు, ఆయన ఇక్కడ లేరు. 316 00:24:59,207 --> 00:25:02,543 సరే, నేను డీ అండ్ హెచ్ నుంచి డెల్ను... 317 00:25:02,627 --> 00:25:05,129 ఆయన చూపించిన బంగారు నాణాల గురించి ఫోన్ చేశాను. 318 00:25:05,213 --> 00:25:07,298 వాటిపై ఆసక్తిగా ఉన్న ఒకవ్యక్తి దొరికాడు. 319 00:25:07,381 --> 00:25:09,300 మిస్టర్ యార్క్ అతనితో మాట్లాడాలి. 320 00:25:10,968 --> 00:25:12,762 ఉండు. నువ్వు ఆయన కొడుకువా? 321 00:25:15,598 --> 00:25:18,351 -అవును. -సరే, నేను అతని నంబర్ నీకు ఇస్తాను. 322 00:25:18,434 --> 00:25:19,352 సరేనా? 323 00:25:22,855 --> 00:25:23,981 పక్క మీద పన్నెండు. 324 00:25:24,523 --> 00:25:27,443 నువ్వు నన్ను పిలవాల్సిన అవసరంలేదు ఫ్రాంక్. నేను ఆడను. 325 00:25:28,527 --> 00:25:29,570 అలవాటు. 326 00:25:30,238 --> 00:25:31,072 వ్యాపారం ఎలా ఉంది? 327 00:25:32,114 --> 00:25:33,199 అద్భుతం. 328 00:25:34,033 --> 00:25:36,744 -మామూలుగానే. -నీకు మంచి చోటు దొరికింది మిత్రమా. 329 00:25:36,827 --> 00:25:39,580 -ఎప్పుడూ మూయవద్దు. -ప్రాణాలు ఉన్నంతవరకు మూయను. 330 00:25:40,289 --> 00:25:43,376 వాళ్ళు దీనిని ఏదో మామూలు కాఫీ షాప్ కింద మారుస్తారు 331 00:25:43,459 --> 00:25:46,754 బెరీస్టాలు లేదా మైక్రో బ్రూవరీలతో. 332 00:25:47,672 --> 00:25:49,340 ప్రపంచం ఎటు పోతోంది? 333 00:25:51,884 --> 00:25:53,219 సరే ఉంటాను ఫ్రాంక్. 334 00:25:53,844 --> 00:25:55,680 ఎవరో కస్టమర్ వచ్చినట్లున్నారు. 335 00:25:56,305 --> 00:25:57,640 జనం వచ్చేస్తుంటారు. 336 00:25:59,976 --> 00:26:01,477 -మొదటిసారా? -అవును. 337 00:26:01,560 --> 00:26:03,271 నేను క్రెడిట్ కార్డ్ తీసుకుంటాను. 338 00:26:03,354 --> 00:26:05,273 ఏదో గుర్తింపు. ఫరవాలేదా? 339 00:26:05,356 --> 00:26:06,565 సరే, ఫరవాలేదు. 340 00:26:20,162 --> 00:26:21,205 హలో? 341 00:26:22,790 --> 00:26:23,833 ఎవరైనా ఉన్నారా? 342 00:26:23,916 --> 00:26:25,251 గేబ్రియెల్. 343 00:26:28,087 --> 00:26:29,630 మీరు రాంగ్ నంబర్ చేశారు. 344 00:26:31,924 --> 00:26:33,884 మీకు నాణేల గురించి ఏమి తెలుసు? 345 00:26:33,968 --> 00:26:34,885 అవి నీవేనా? 346 00:26:36,345 --> 00:26:38,764 అవి దొంగిలించినవైతే, నా బాధ్యతకాదు. 347 00:26:39,223 --> 00:26:40,641 నేను వాటిని చూడాల్సిఉంటుంది. 348 00:26:41,225 --> 00:26:42,935 -జూడ్? -ఇప్పుడు ఎక్కడ ఉన్నావు? 349 00:26:43,686 --> 00:26:45,479 -నేను వెళ్ళాలి. -ఆగు. 350 00:26:45,813 --> 00:26:47,732 దైవానుగ్రహం. 351 00:26:55,281 --> 00:26:56,198 జూడ్? 352 00:27:00,202 --> 00:27:01,412 ఫోన్ చేసింది ఎవరు? 353 00:27:03,414 --> 00:27:04,790 ఎవరూ ఫోన్ చేయలేదు. 354 00:27:06,375 --> 00:27:08,210 బహుశా టెలీ మార్కెటింగ్ వాళ్ళేమో. 355 00:27:09,086 --> 00:27:12,006 నేను పెందలాడే పడుకుంటాను ఈ రాత్రి. 356 00:27:14,008 --> 00:27:15,217 ఇక ఇది నీకు. 357 00:27:16,302 --> 00:27:21,640 నువ్వు మాకోసం చాలా పని చేస్తున్నావు జూడ్. నీకు ఎంతో కొంత ఇవ్వాలి. 358 00:27:24,518 --> 00:27:25,436 ధన్యవాదాలు. 359 00:27:26,270 --> 00:27:27,355 గుడ్ నైట్. 360 00:27:27,438 --> 00:27:29,148 నేను గిన్నెలపని పూర్తిచేస్తాను. 361 00:27:29,231 --> 00:27:30,608 సరే, సరే. 362 00:27:33,694 --> 00:27:34,820 ఇంకా... 363 00:27:38,407 --> 00:27:41,952 నువ్వు మాట్లాడాలని అనుకున్నప్పుడు, సిద్ధంగా ఉంటాను. 364 00:27:44,538 --> 00:27:45,456 గుడ్ నైట్. 365 00:28:37,299 --> 00:28:39,552 షాండ్ర న్యూబరీ. 366 00:29:57,755 --> 00:29:59,507 హేయ్, నీకు ఏమి ఇవ్వాలి? 367 00:29:59,590 --> 00:30:00,966 నేను తప్పిపోయాను. 368 00:30:01,050 --> 00:30:03,552 నీకు బీర్ కావాలా, ఏదైనా కాక్టేల్? 369 00:30:07,056 --> 00:30:08,224 ఒక బీర్ తాగుతాను. 370 00:30:09,183 --> 00:30:10,100 కానీ నేను... 371 00:30:15,231 --> 00:30:18,901 నాకు ఈ అడ్రస్ కావాలి ఇక్కడకు ఎలా వెళ్ళాలో చెబుతావా? 372 00:30:18,984 --> 00:30:20,361 నీకు ఫోన్ లేదా? 373 00:30:20,986 --> 00:30:21,946 లేదు, నాది పోయింది. 374 00:30:23,239 --> 00:30:24,907 సరే, ఒక సెకను ఆగు. 375 00:30:28,369 --> 00:30:30,287 పెళ్ళి భారీగా చేసుకోవటం ఇష్టంలేదు. 376 00:30:30,371 --> 00:30:32,706 ఎందుకు డబ్బులు వృథా చేయటం? 377 00:30:32,790 --> 00:30:35,042 నువ్వు నిజంగా ఎవరినీ డేటింగ్ చేయటంలేదు. 378 00:30:35,125 --> 00:30:38,170 లేదు. నేను దానికి పైన ఆలోచిస్తున్నాను. 379 00:30:38,921 --> 00:30:40,047 అదే మంచిది. 380 00:30:44,093 --> 00:30:45,427 అతను ఇక్కడ ఏం చేస్తున్నాడు? 381 00:30:46,845 --> 00:30:48,806 ఎవరు? ఆ వికారమైన జాకెట్ వేసుకున్నతనా? 382 00:30:50,140 --> 00:30:52,059 అతను మా తాతవాళ్ళ సంరక్షకుడు. 383 00:30:55,813 --> 00:30:57,815 -నేను ఇప్పుడే వస్తాను. -అతను సింగిలా? 384 00:30:57,898 --> 00:30:58,941 ప్లీజ్. 385 00:31:04,822 --> 00:31:07,116 నువ్వు కరావోకీ అభిమానివని అనుకోలేదు. 386 00:31:12,454 --> 00:31:16,542 హేయ్, చూడు, నేను నిన్ను నొప్పించిఉంటే సారీ. 387 00:31:17,793 --> 00:31:21,088 మా తాతవాళ్ళు ఒక మనిషిని పెట్టుకున్నట్లు చెప్పలేదు, అందుకే... 388 00:31:21,630 --> 00:31:23,382 అది సమస్యేమీ కాదు. 389 00:31:23,465 --> 00:31:24,383 ఫరవాలేదు. 390 00:31:26,051 --> 00:31:30,097 హేయ్, నువ్వు నాతో, మా ఫ్రెండ్ కేటీతో కలిసి ఒక షాట్ తాగుతావా? 391 00:31:33,517 --> 00:31:34,435 షాట్ అంటే ఏమిటి? 392 00:31:37,313 --> 00:31:39,773 నీకు విస్కీ. మీ పక్కింటాయన ఇప్పిస్తున్నాడు. 393 00:31:48,741 --> 00:31:49,825 ఇది దేనికోసం? 394 00:31:51,327 --> 00:31:52,786 ఊరికే పక్కింటివాడిగా. 395 00:31:55,706 --> 00:31:56,665 నీకు బాగా వచ్చా? 396 00:31:58,500 --> 00:31:59,918 పూల్ గురించా తాగటం గురించా? 397 00:32:01,754 --> 00:32:04,673 -నిజానికి రెండూ రావు. -బ్రహ్మాండం. 398 00:32:04,757 --> 00:32:06,508 తొమ్మిది బంతులు ఆడటం నీకు తెలుసా? 399 00:32:06,592 --> 00:32:07,718 తెలుసు. 400 00:32:07,801 --> 00:32:08,719 అలా అనుకుంటున్నాను. 401 00:32:09,803 --> 00:32:11,889 నువ్వు ఓడిపోతావు. నాకు అనుభవం ఉంది. 402 00:32:13,265 --> 00:32:14,183 సరే. 403 00:32:20,522 --> 00:32:22,691 అయితే మీ ఆవిడ బయటకు తరిమిందా లేక... 404 00:32:25,819 --> 00:32:27,821 నాకు నేనుగానే బయటకు వచ్చేశాను. 405 00:32:33,160 --> 00:32:36,330 నీ సంగతి ఏమిటి? నీ ప్రచారం ఎలా ఉంది? సంతకాలు అయ్యాయా? 406 00:32:38,666 --> 00:32:40,459 లేదు. నేను పోటీనుంచి తప్పుకున్నాను. 407 00:32:41,377 --> 00:32:42,294 అప్పుడేనా? 408 00:32:42,378 --> 00:32:45,798 అవును. నా దరఖాస్తుపైన ఒక దొంగ సంతకం ఉందని వాళ్ళు చెప్పారు. 409 00:32:46,465 --> 00:32:47,341 నువ్వు చేశావా? 410 00:32:48,509 --> 00:32:49,385 అవును. 411 00:32:49,968 --> 00:32:50,969 ఒక్కటే. 412 00:32:51,845 --> 00:32:52,680 మీదే. 413 00:32:54,973 --> 00:32:57,518 చాల్లే! ఏమీ తెలియనట్లు నటించవద్దు. 414 00:32:58,310 --> 00:32:59,895 ఫిర్యాదు చేసింది మీరే. 415 00:32:59,978 --> 00:33:02,815 లేదు, చేయలేదు. ఏదైనా, ఎవరో చేసినందుకు సంతోషంగా ఉంది. 416 00:33:06,151 --> 00:33:07,152 సరే... 417 00:33:07,236 --> 00:33:09,029 చూడండి, సారీ. 418 00:33:09,113 --> 00:33:10,030 సరే? నేను... 419 00:33:10,698 --> 00:33:13,367 మీరు నన్ను కించపరిచారని మీపై కోపంగా ఉండేది. 420 00:33:14,076 --> 00:33:16,537 ఏది ఏమైనా నేను గెలవబోవటంలేదు, మీకు తెలుసుగా? 421 00:33:17,037 --> 00:33:18,956 అంత పోరాటం నేను చేయలేను. 422 00:33:24,628 --> 00:33:25,713 బాగా ఆడారు! 423 00:33:29,007 --> 00:33:32,678 -హేయ్, ఇంకో రౌండ్ వేద్దామా? -వద్దు, నేను వెళ్ళాలి. 424 00:33:33,721 --> 00:33:34,638 వెళ్ళొద్దు. 425 00:33:35,431 --> 00:33:36,640 ఇంకా ఒక్క రౌండ్ వేద్దాం. 426 00:33:39,560 --> 00:33:42,688 సరే, నేను మనకి ఇంకో రౌండ్ తీసుకొస్తాను. 427 00:33:43,188 --> 00:33:45,858 ఇంకా నువ్వు... నువ్వు ఎక్కడికీ వెళ్ళొద్దు. 428 00:33:46,608 --> 00:33:47,443 సరేనా? 429 00:33:48,193 --> 00:33:49,027 సరే. 430 00:33:51,947 --> 00:33:56,034 ఆమె నాకు స్కూల్ నుంచి స్నేహితురాలు. ఆమెను చాలాకాలం నుంచి చూడలేదు. 431 00:33:59,913 --> 00:34:02,875 నువ్వు షికాగో వెళుతున్నావని అనుకున్నాను. 432 00:34:02,958 --> 00:34:03,959 నువ్వు ఎందుకు ఆగావు? 433 00:34:06,336 --> 00:34:09,673 నువ్వు నన్ను గమనించటానికి ఆగలేదు కదా. అందుకే ఆగావా? 434 00:34:09,757 --> 00:34:11,049 నీకు అనుమానంగా ఉంది. 435 00:34:12,843 --> 00:34:16,847 -ఎందుకు? నేను అనుమానించాలా? -సరే, మేం వచ్చేశాం. 436 00:34:20,517 --> 00:34:23,687 మన దగ్గర కరావోకే అనుభవజ్ఞులు ఉన్నారు, రోండా, జెర్రీ 437 00:34:23,771 --> 00:34:25,731 వారు చేయబోయేదానికి పరిచయం అవసరంలేదు. 438 00:34:25,814 --> 00:34:27,733 ఆ బీట్ మిమ్మల్ని ఉర్రూతలూగిస్తుంది. 439 00:34:31,236 --> 00:34:32,488 ఇదిగే, గ్యాంగ్. 440 00:34:34,031 --> 00:34:36,366 తాగేయండి. ఛీర్స్! 441 00:34:41,580 --> 00:34:44,625 మనం డాన్స్ చేద్దామా? మనం డాన్స్ చేద్దాం. రండి! 442 00:34:44,708 --> 00:34:46,627 -లేదు, నేను-- -సరే. రండి. 443 00:34:46,710 --> 00:34:48,629 లేదు. నేను డాన్స్ చేయలేను. 444 00:34:48,712 --> 00:34:50,714 ఊరికే ఊగు. ఊరికే... 445 00:34:50,798 --> 00:34:52,049 బాగుంటుంది. 446 00:35:22,454 --> 00:35:23,497 ఇంకొకటి కావాలా? 447 00:35:23,580 --> 00:35:24,414 సరే. 448 00:35:27,876 --> 00:35:30,045 -బైరన్. -ఫ్రాంక్. 449 00:35:37,302 --> 00:35:38,929 పెళ్ళి చేసుకుని ఎన్నాళ్ళయింది? 450 00:35:41,390 --> 00:35:42,474 ఏడు ఏళ్ళు. 451 00:35:44,059 --> 00:35:46,520 జెనీన్కు అది డెభ్భై ఏళ్ళుపైనే అన్నట్లు ఉందట. 452 00:35:52,442 --> 00:35:54,236 ఇంకా ఆమెను ప్రేమిస్తున్నావా? 453 00:35:55,654 --> 00:35:57,239 తప్పకుండా ప్రేమిస్తున్నాను. 454 00:35:57,990 --> 00:35:59,950 సరే. చాలావరకు. 455 00:36:03,245 --> 00:36:05,539 నేను నీకు దేముడి నిజం చెబుతాను. 456 00:36:05,622 --> 00:36:07,833 ఏ మగాడూ తన భార్యను నేను ప్రేమించినంతగా 457 00:36:08,375 --> 00:36:09,668 ప్రేమించడు. 458 00:36:11,086 --> 00:36:12,754 మేము చచ్చి బతికాము. 459 00:36:14,548 --> 00:36:16,967 పెళ్ళిరోజున ఎంత ప్రేమించానో ఇప్పటికీ అంతే. 460 00:36:17,050 --> 00:36:17,968 ఇంకా ఎక్కువ. 461 00:36:19,636 --> 00:36:21,680 మీరు నన్ను ఏడిపిస్తున్నారు ఫ్రాంక్. 462 00:36:22,431 --> 00:36:23,807 అయితే విషయం ఏమిటంటే... 463 00:36:25,517 --> 00:36:28,478 ఒక్కోసారి అటువైపు అంత ఉందా అని అనిపిస్తుంది. 464 00:36:31,440 --> 00:36:32,816 కేవలం ఆ ఒక్క విషయం... 465 00:36:34,234 --> 00:36:36,278 నన్ను బాధిస్తుంది. 466 00:36:43,410 --> 00:36:44,828 ఆమె మొదట ఎంపిక నేను కాదు. 467 00:36:45,621 --> 00:36:46,622 జెనీన్. 468 00:36:48,540 --> 00:36:50,459 ఆమెకు వేరేవ్యక్తితో పెళ్ళి కుదిరింది. 469 00:36:50,542 --> 00:36:52,461 ఒక కెమిస్ట్... మేం పనిచేసే చోట. 470 00:36:54,296 --> 00:36:56,632 అతనికి జబ్బు చేసి, చనిపోయాడు. 471 00:36:57,424 --> 00:37:02,054 అవును, కాబట్టి... నేను ఆమెకు ఊరడింపు బహుమతిలాంటివాడిని. 472 00:37:02,721 --> 00:37:03,972 సరేలే, ఇక. 473 00:37:04,056 --> 00:37:06,516 నువ్వు... మంచి బహుమతిలాంటివాడివి. 474 00:37:08,018 --> 00:37:09,394 నిజంగానా? 475 00:37:09,478 --> 00:37:13,065 నువ్వు... వెధవ. 476 00:37:19,404 --> 00:37:21,198 వదిలెయ్. మనం కాసేపు పూల్ ఆడదాం. 477 00:37:21,949 --> 00:37:23,200 -చాల్లే. -ఎందుకు వద్దు? 478 00:37:25,953 --> 00:37:27,245 హేయ్, ఏమిటి... 479 00:37:28,664 --> 00:37:29,748 అది ఎవరి బీరువా? 480 00:37:30,832 --> 00:37:32,334 నాకు ఏమీ గుర్తులేదు. 481 00:37:33,126 --> 00:37:34,628 ర్యాండీ. అతని ఖాతాలో బీర్లు. 482 00:37:43,553 --> 00:37:44,471 ఫ్రాంక్లిన్. 483 00:37:47,683 --> 00:37:48,600 ఫ్రాంక్లిన్! 484 00:38:06,493 --> 00:38:07,411 జూడ్. 485 00:38:10,831 --> 00:38:11,748 జూడ్. 486 00:38:56,793 --> 00:38:58,253 సరే. 487 00:39:04,426 --> 00:39:05,302 పద. 488 00:39:06,887 --> 00:39:07,804 పద. 489 00:39:25,072 --> 00:39:26,615 సరే, నేను డ్రైవ్ చేయగలనేమో. 490 00:39:26,698 --> 00:39:27,741 వద్దు. 491 00:39:27,824 --> 00:39:30,077 మీరు పూర్తిగా తాగేసి ఉన్నారు. 492 00:39:30,160 --> 00:39:30,994 వద్దు. 493 00:39:31,078 --> 00:39:32,079 సరే... 494 00:39:33,038 --> 00:39:34,748 నువ్వు అన్నది నిజమే. అవును. 495 00:39:34,831 --> 00:39:35,665 అది నిజమే. 496 00:39:37,292 --> 00:39:40,879 హేయ్, ఫ్రాంక్లిన్. నేను ఒక నిజం చెబుతాను. 497 00:39:42,672 --> 00:39:44,800 సరే, నేను ఫాదర్ను కాదు, కాబట్టి… 498 00:39:44,883 --> 00:39:47,302 లేదు. నేను దీనిని చెప్పితీరాలి, సరేనా? 499 00:39:47,385 --> 00:39:48,303 నేను చెప్పాలి. 500 00:39:49,096 --> 00:39:51,681 నేను మిమ్మల్ని తక్కువ అంచనా వేశాను. 501 00:39:53,600 --> 00:39:56,978 నేను నువ్వు పుట్టకముందునుంచే పూల్ ఆడుతున్నాను. 502 00:39:57,062 --> 00:39:59,731 కాదు, దానిగురించి కాదు. దాని గురించి కాదు. 503 00:40:02,067 --> 00:40:03,026 నేను దానిని చూశాను. 504 00:40:05,320 --> 00:40:06,530 నిన్న రాత్రి. 505 00:40:09,991 --> 00:40:11,326 షెడ్ తలుపు తీసి ఉంది. 506 00:40:12,661 --> 00:40:15,372 అది మాటలు చెప్పుకోవటానికి పనికొచ్చే మంచి విషయం. 507 00:40:15,455 --> 00:40:16,873 అది ఏదయినా అయిఉండొచ్చు. 508 00:40:20,502 --> 00:40:25,090 అది ప్రచ్ఛన్నయుద్ధం సమయంలో వదిలేయబడిన ఒక బాంబ్ షెల్టర్. 509 00:40:25,173 --> 00:40:26,633 కాదు. 510 00:40:26,716 --> 00:40:30,053 నేను దీనిలాగా ఉన్న ఒక బాంబ్ షెల్టర్ను ఎప్పుడూ చూడలేదు. 511 00:40:30,137 --> 00:40:31,054 అది కాదు. 512 00:40:34,099 --> 00:40:37,102 అంటే, చూడండి, అది నన్ను బాగా ఆకట్టుకుంది-- 513 00:40:37,185 --> 00:40:40,230 ఇది వింటావా? ఇప్పుడు ఇంటికి నడిచివెళతాను. ఒక్కడినే. 514 00:40:40,313 --> 00:40:42,732 వద్దు. ఊరుకోండి! మిత్రమా. 515 00:40:42,816 --> 00:40:44,401 నేను దానిని చూసేశాను. 516 00:40:44,484 --> 00:40:46,653 -దానిని మార్చలేను. -నిజంగా ఏమి చూశావు? 517 00:40:46,736 --> 00:40:48,238 నాకు తెలియదు. 518 00:40:48,321 --> 00:40:49,948 కానీ చూడాలని ఉంది. 519 00:40:50,031 --> 00:40:52,826 చూడండి. అసలు దానిని ఎలా తయారుచేశారు? 520 00:40:52,909 --> 00:40:54,161 నేను చేశానని ఎవరుచెప్పారు? 521 00:40:54,744 --> 00:40:56,621 అది మనుషులు చేసినది కాదా? 522 00:40:56,705 --> 00:40:58,957 -లేదు, అలా అనటంలేదు. -మీరు అలాగే అన్నారు. 523 00:40:59,040 --> 00:41:01,334 నన్ను తికమక పెట్టాలని అనుకుంటున్నావా? 524 00:41:01,418 --> 00:41:04,045 అలాంటిదానిని తయారుచేయటానికి ప్రభుత్వం దగ్గర 525 00:41:04,129 --> 00:41:06,965 లభించని పరికరాలు, లోహమిశ్రమాలు కావాల్సి ఉంటుంది. 526 00:41:07,048 --> 00:41:08,133 నీకు ఒక విషయం చెప్పనా? 527 00:41:08,216 --> 00:41:11,970 పోలీసులకు నువ్వు మా ఇంట్లోకి అక్రమంగా ప్రవేశిస్తున్నావని చెప్పొచ్చు. 528 00:41:12,053 --> 00:41:13,805 సరే, అలాగే. ఫర్వాలేదు. 529 00:41:13,889 --> 00:41:17,976 నేను వాళ్ళకు చెబుతాను మీ పెరట్లో కింద ఉన్న గ్రహాంతర నౌక గురించి. 530 00:41:18,059 --> 00:41:19,186 అది నౌక కాదు. 531 00:41:23,148 --> 00:41:25,066 అయితే అది ఏమిటో నాకు చూపించండి. 532 00:41:40,415 --> 00:41:43,376 ఇది ఎలా ఉంది? అద్భుతం! దీనిని కొట్టేవాళ్ళు లేరు, 533 00:41:43,460 --> 00:41:46,171 తర్వాత ఎవరు? ఎవరు దొరుకుతారు? రండి! ఎవరు-- 534 00:41:46,254 --> 00:41:47,422 ఇదిగో ఇక్కడ. బాగుంది. 535 00:41:47,505 --> 00:41:50,091 అతనిని అభినందిద్దాం, స్టేజిపైకి వచ్చేస్తున్నాడు. 536 00:41:53,428 --> 00:41:55,263 ఇటు రా బాబూ. మీ పేరు ఏమిటి? 537 00:41:58,141 --> 00:41:59,100 జూడ్. 538 00:41:59,184 --> 00:42:01,770 సరే. దీనిగురించి ఆలోచించాలి. 539 00:42:01,853 --> 00:42:04,689 ఏం పాడబోతున్నాడో అర్థమైంది. ఇలా ఉండొచ్చు. "హే జూడ్"? 540 00:42:06,233 --> 00:42:07,192 ఏమిటి? 541 00:42:07,275 --> 00:42:09,236 నువ్వు పాడాలనుకునేది ఆ పాటేనా మిత్రమా? 542 00:42:09,736 --> 00:42:10,987 కాదు. 543 00:42:11,071 --> 00:42:15,533 మీకు ఈ పాట తెలియదు. నేను ఆ పాట వింటూ పెరిగాను. నేను ఒక్కడినే పాడతాను. 544 00:42:15,617 --> 00:42:17,786 సరే! ఇది చాలా అద్భుతంగా ఉంది. 545 00:42:17,869 --> 00:42:20,622 జూడ్ ఇప్పుడు వాయిద్యాల అవసరంలేని పాట పాడబోతున్నాడు. 546 00:42:20,705 --> 00:42:22,249 ఇక మనం జూడ్ పాట విందాం! 547 00:43:35,864 --> 00:43:36,823 అవును. 548 00:43:36,906 --> 00:43:37,741 బాగుంది. 549 00:43:37,824 --> 00:43:40,285 సరే, బాగుంది. బాగా పాడావు. 550 00:43:40,368 --> 00:43:41,870 బాగుంది-- ధన్యవాదాలు జూడ్. 551 00:43:41,953 --> 00:43:43,121 బాగుంది. 552 00:43:43,204 --> 00:43:46,207 ఇక మనం కాస్త విరామం తీసుకుందాం, కావాలి కదా? 553 00:43:46,291 --> 00:43:50,378 విరామం తీసుకుందాం. పదిహేను నిమిషాలలో మళ్ళీ వస్తాం. అప్పుడు కలుద్దాం. 554 00:43:50,462 --> 00:43:51,421 హేయ్. 555 00:43:54,299 --> 00:43:57,260 అందరూ నన్నే చూస్తున్నారు. పిచ్చిగా చేశాను. 556 00:43:57,344 --> 00:43:58,261 లేదు. 557 00:43:58,345 --> 00:44:02,932 చాలా బాగుంది. విచిత్రంగా ఉంది, కానీ అలా చేయటానికి చాలా ధైర్యం కావాలి. 558 00:44:07,270 --> 00:44:08,605 మీ నాన్న గురించి తెలిసింది. 559 00:44:12,317 --> 00:44:14,110 నీకు జరిగినదానికి విచారిస్తున్నాను. 560 00:44:18,782 --> 00:44:20,200 నువ్వు చాలా తాగేశావు. 561 00:44:20,283 --> 00:44:22,452 నేను నాన్న లేకుండా పెరిగాను. 562 00:44:28,208 --> 00:44:31,169 అంటే, ఆ పరిస్థితులు భిన్నమైనవి, కానీ... 563 00:44:31,252 --> 00:44:32,087 అది... 564 00:44:33,922 --> 00:44:34,839 అది చాలా కష్టం. 565 00:44:36,591 --> 00:44:37,717 అవును, నిజమే. 566 00:44:39,844 --> 00:44:41,763 నా దగ్గర ఒకే ఒక్క ఫోటో ఉంది. 567 00:44:48,520 --> 00:44:50,855 ఇది వింటావా? కేటీ ఎక్కడుందో చూసొస్తాను. 568 00:44:51,523 --> 00:44:54,484 ఇక్కడే ఉండు, మేము నిన్ను ఇంటిదగ్గర దించుతాము. 569 00:46:04,137 --> 00:46:05,054 ముందుకు వెళ్ళు. 570 00:46:05,138 --> 00:46:07,390 అది ఎలా పనిచేస్తుందో చూస్తావా? 571 00:46:15,773 --> 00:46:18,276 -కాస్త గుర్రాన్ని కట్టెయ్. -అలాగే కానీయండి. 572 00:46:43,092 --> 00:46:44,219 ఓహ్, భగవాన్. 573 00:46:45,094 --> 00:46:46,262 దీని చూడండి. 574 00:46:47,138 --> 00:46:48,014 భయపడ్డావా? 575 00:46:48,681 --> 00:46:50,016 భయపడినట్టు ఉన్నావు. 576 00:46:51,184 --> 00:46:52,393 దేనికి భయపడాలి? 577 00:46:53,102 --> 00:46:54,020 నువ్వు సిద్ధమేనా? 578 00:46:55,313 --> 00:46:56,147 తప్పకుండా. 579 00:46:57,190 --> 00:46:58,441 చంద్రుడిపైకి తీసుకెళ్ళండి. 580 00:46:58,525 --> 00:47:01,194 చంద్రుడిపైకా? అది చిన్నపిల్లల పని. 581 00:47:01,277 --> 00:47:03,738 -సరిగ్గా ఇక్కడ నించో. ఈ వలయంలో. -ఇక్కడా? 582 00:47:16,960 --> 00:47:17,961 మనం చేరుకున్నామా? 583 00:47:21,005 --> 00:47:22,006 దానంతట అదే పోతుంది. 584 00:47:35,687 --> 00:47:39,440 సన్నటి శబ్దం, దీపాలు వస్తాయి. 585 00:47:42,569 --> 00:47:43,695 నేను ఏమైనా మర్చిపోయానా? 586 00:47:53,079 --> 00:47:54,080 నన్ను ఏమార్చారు. 587 00:47:54,163 --> 00:47:57,750 లేదు. ఒక్క సెకను సమయంపాటు. 588 00:47:58,376 --> 00:48:03,131 -నేను నిజమే అనుకున్నాను-- -అలా కాదు-- ఏదో తప్పు జరిగింది. 589 00:48:03,214 --> 00:48:06,217 -ఇలా ఎప్పుడూ జరగలేదు. -విచిత్రమైన ఫ్రాంక్. 590 00:48:06,301 --> 00:48:07,677 కానీ మీరు సరదా మనిషి. 591 00:48:07,760 --> 00:48:09,596 నేను దీనిని ఒప్పుకుని తీరాలి. 592 00:48:09,679 --> 00:48:11,848 మీరు సరదా మనిషి. నన్ను భలేగా పడేశారు. 593 00:48:11,931 --> 00:48:12,849 నేను జోక్ చేయటంలేదు. 594 00:48:12,932 --> 00:48:15,476 మీరు గెలిచారని చెప్పానుకదా. ఇక వదిలేస్తారా? 595 00:48:15,560 --> 00:48:17,854 మీరే గెలిచారు. సరేనా? 596 00:48:17,937 --> 00:48:18,855 మీరు గెలిచారు. 597 00:48:20,064 --> 00:48:22,650 హేయ్, మళ్ళీ కలుద్దాం, అంతరిక్షవాసీ. 598 00:48:24,527 --> 00:48:25,361 అబ్బా. 599 00:48:28,948 --> 00:48:30,617 నాకు తెలుసు ఇది సెక్స్ జైల్ అని. 600 00:48:32,869 --> 00:48:33,870 నాకు తెలుసు. 601 00:48:34,621 --> 00:48:35,622 నాకు తెలుసు. 602 00:49:03,608 --> 00:49:05,026 ఎలా నడుస్తోంది? 603 00:49:05,109 --> 00:49:07,779 ఈ ఏడు పైన్వుడ్ డెర్బీలో మైకెల్ గెలుస్తాడా? 604 00:49:09,072 --> 00:49:10,073 గెలవకపోవచ్చు. 605 00:49:12,241 --> 00:49:14,410 ఇంకా ఒక చిన్న సమస్య వచ్చి పడింది. 606 00:49:14,494 --> 00:49:17,121 అతని గ్రూప్లోని కొందరు పిల్లలు ఆట పట్టించారట. 607 00:49:17,205 --> 00:49:19,123 -దేని గురించి? -నాకు తెలియదు. 608 00:49:19,207 --> 00:49:21,751 ఇక్కడకు వచ్చాడుకదా నీకు చెప్పాడని అనుకున్నాను. 609 00:49:24,128 --> 00:49:25,463 ఇక్కడకు రాలేదు. 610 00:49:27,840 --> 00:49:28,841 మైకెల్. 611 00:49:30,593 --> 00:49:31,511 హేయ్, మిత్రమా. 612 00:49:32,637 --> 00:49:36,307 -మేము కంగారుపడుతున్నాం -అతను ఒక్కడే పారిపోడు. 613 00:49:38,309 --> 00:49:39,268 మైకెల్! 614 00:49:40,853 --> 00:49:42,647 మైకెల్, దయచేసి ఏదో ఒకటి చెప్పు. 615 00:49:50,071 --> 00:49:53,157 -ట్రక్ తీసుకొస్తాను. -వద్దు, పోలీసులకు ఫోన్ చేస్తాను. 616 00:49:56,452 --> 00:49:57,328 ఐరీన్. 617 00:50:03,418 --> 00:50:04,585 ఇక్కడకు రా. 618 00:50:07,630 --> 00:50:09,590 అలా చేయలేవు. మమ్మల్ని భయపెట్టావు. 619 00:50:51,215 --> 00:50:52,258 ఎక్కడకు వెళుతున్నావు? 620 00:50:53,718 --> 00:50:55,428 ఆగు! 621 00:50:57,138 --> 00:50:58,264 ఆగు! 622 00:50:58,347 --> 00:50:59,182 పోలీస్! 623 00:53:51,854 --> 00:53:53,856 సబ్టైటిల్ అనువాద కర్త శ్రవణ్ 624 00:53:53,940 --> 00:53:55,942 క్రియేటివ్ సూపర్వైజర్ సమత