1 00:00:44,128 --> 00:00:45,087 బావ్. 2 00:00:53,679 --> 00:00:55,806 అది నాన్నేనా? 3 00:01:09,278 --> 00:01:11,071 డి అండ్ హెచ్ పాన్ బంగారానికి డబ్బు 4 00:01:12,698 --> 00:01:14,408 సారీ, తెరిచే ఉంది 5 00:01:21,040 --> 00:01:23,083 శుభోదయం. తాకట్టుకు ఏమైనా తెచ్చారా? 6 00:01:23,167 --> 00:01:26,003 వీటిగురించి మీరు ఏమైనా చెప్పగలరేమో అని వచ్చాను. 7 00:01:26,754 --> 00:01:29,965 సరే, అలాగే. మీరు సరైన చోటుకు వచ్చారు. 8 00:01:30,049 --> 00:01:31,675 -చూడవచ్చా? -చూడండి. 9 00:01:33,969 --> 00:01:37,056 మీ దగ్గర ఉన్నవి సిసలైన స్పానిష్ బంగారు నాణాలు. 10 00:01:38,224 --> 00:01:39,850 ఇక్కడ ఈ కవచాన్ని చూశారా? 11 00:01:41,727 --> 00:01:43,103 గ్యారంటీ సరుకు, ఎప్పుడైనా. 12 00:01:44,021 --> 00:01:47,441 స్పానిష్ బంగారు నాణెం. అయితే ఇవి అరుదైనవా? 13 00:01:47,525 --> 00:01:49,485 కాదు. ఈ నాణాలు తయారవుతూనే ఉంటాయి. 14 00:01:49,568 --> 00:01:55,449 కొన్ని మిగిలినవాటికంటే అరుదైనవి. ఇవి నేను అనుకోవటం... 1700 నాటివా? 15 00:01:55,950 --> 00:01:58,035 -కానీ... -కానీ ఏమిటి? 16 00:01:58,118 --> 00:02:01,789 వీటిని ఎక్కడ చేశారో మామూలుగా అయితే చెప్పగలను. వీటిగురించి చెప్పలేను. 17 00:02:02,623 --> 00:02:04,250 ఇవి చోరీ సొత్తు అనుకుంటున్నారా? 18 00:02:04,333 --> 00:02:07,545 ఎందుకు? ఇవి దొంగిలించబడినవని మీరు అనుకుంటున్నారా? 19 00:02:22,685 --> 00:02:25,145 నన్ను గతంలో కలిసినట్లు నీకు జ్ఞాపకంలేదా టోనీ? 20 00:02:25,229 --> 00:02:27,648 నువ్వు అప్పుడు ఇంత ఎత్తు ఉండేదానివి అంతే. 21 00:02:28,274 --> 00:02:29,191 బహుశా కాకపోవచ్చు. 22 00:02:29,775 --> 00:02:31,151 చాలా కాలం అయింది. 23 00:02:32,403 --> 00:02:33,779 ఇప్పుడు ఎలా ఉన్నావో చూడు. 24 00:02:34,989 --> 00:02:36,824 నువ్వు తెలుసుకునే సమయం వచ్చింది. 25 00:02:37,658 --> 00:02:38,576 తెలుసుకోవడమా? 26 00:02:39,243 --> 00:02:40,369 అది ఏమిటి? 27 00:02:40,452 --> 00:02:43,747 వెళ్ళి మార్మలేడ్కు తిండి పెట్టు. నేను మన అతిథితో మాట్లాడాలి. 28 00:02:43,831 --> 00:02:44,748 కానీ-- 29 00:02:44,832 --> 00:02:47,167 మన అతిథితో విడిగా మాట్లాడాలని అనుకుంటున్నాను. 30 00:02:54,633 --> 00:02:57,428 నువ్వు నీ కూతురుకు అన్నీ చెప్పవని అనిపిస్తోంది. 31 00:02:58,637 --> 00:02:59,763 ఇప్పుడు మారిపోయింది. 32 00:03:00,681 --> 00:03:04,727 ఆమెకు ఫ్రెండ్స్, ఇంటర్నెట్, స్వేఛ్ఛ కావాలి. 33 00:03:04,810 --> 00:03:07,646 ఆమె తెలుసుకోడానికి ఇంకా బలమైన కారణాలు. 34 00:03:07,730 --> 00:03:11,233 అది ఆమె మనసు మారుస్తుంది. తన మూలాలు తెలుసుకోవటానికి. 35 00:03:11,317 --> 00:03:12,693 ఇక్కడకు ఎందుకు వచ్చావు? 36 00:03:12,776 --> 00:03:13,861 షమస్ను చూడటానికా? 37 00:03:27,291 --> 00:03:28,792 నా గురించి అయితే అయిఉండదు. 38 00:03:30,628 --> 00:03:31,712 ఎందుకు అంత అణకువ? 39 00:03:32,922 --> 00:03:34,548 నీకు అనుభవం ఉంది. 40 00:03:34,632 --> 00:03:36,467 ఇది ఒక ప్రత్యేకమైన కార్యం. 41 00:03:36,550 --> 00:03:37,927 నీకు గౌరవప్రదమైన పని. 42 00:03:39,511 --> 00:03:41,847 అతను ఆమె కొడుకు. 43 00:03:42,806 --> 00:03:44,016 వెతికి పట్టుకో. 44 00:03:44,975 --> 00:03:48,938 ఈ పని నువ్వే చేయగలవని ఆమె నమ్ముతోంది. కాబట్టి... 45 00:03:52,942 --> 00:03:54,068 టోనీని తీసుకెళ్ళు. 46 00:03:54,151 --> 00:03:55,402 ఆమె సిద్ధంగా ఉంది. 47 00:03:55,486 --> 00:03:58,447 -సమయం ఆసన్నమైంది. -అది నేను తేల్చుకోవాల్సిన నిర్ణయం. 48 00:03:58,530 --> 00:03:59,448 అవునా? 49 00:04:00,366 --> 00:04:04,286 ఎపి నిన్న మొదటి ట్రిప్కు తీసుకెళ్ళినప్పుడు నీది ఆమె వయస్సే. 50 00:04:05,287 --> 00:04:07,081 అది తప్పని నువ్వు అంటున్నావా? 51 00:04:07,998 --> 00:04:09,124 ఆమె నాలాంటిది కాదు. 52 00:04:10,960 --> 00:04:11,919 కాకపోయి ఉండొచ్చు. 53 00:04:12,628 --> 00:04:14,630 కానీ ఆమె నీ కూతురు మాత్రమే కాదు. 54 00:04:15,589 --> 00:04:16,757 ఆమె నీ తర్వాతి తరం. 55 00:04:18,592 --> 00:04:21,136 నువ్వు త్యాగం చేయలేవు, ఇది చాలా ముఖ్యం. 56 00:04:21,220 --> 00:04:25,057 నీ త్యాగాలను మేము అందరమూ మెచ్చుకుంటాము. 57 00:04:27,184 --> 00:04:29,186 ఆమెను తీసుకునిరావటం నాకు ఇష్టంలేదు. 58 00:04:29,269 --> 00:04:30,187 వద్దా? 59 00:04:31,438 --> 00:04:33,983 సరే, నువ్వు ఆమెను నీతో తీసుకెళ్ళకపోతే, 60 00:04:35,526 --> 00:04:38,946 నేను ఆమెను నాతో తీసుకెళతాను. 61 00:04:51,750 --> 00:04:54,753 నైట్ స్కై 62 00:06:12,790 --> 00:06:13,665 హేయ్. 63 00:06:14,458 --> 00:06:16,502 నీకు కావలసిన బట్టలు తీసుకో. 64 00:06:16,585 --> 00:06:17,961 ధన్యావాదాలు బంగారం. 65 00:06:22,716 --> 00:06:24,343 ఇవి మార్షల్స్లో కొన్నవి కాదు. 66 00:06:25,010 --> 00:06:26,970 ఆ చౌక దుకాణంతో సమస్య ఏముంది? 67 00:06:27,596 --> 00:06:30,349 అతనికి మైకేల్ బట్టలు కొన్ని ఇవ్వండి, అవి సరిపోతాయి. 68 00:06:30,432 --> 00:06:32,351 అలా చేయొద్దని నేను చెప్పాను. 69 00:06:32,434 --> 00:06:34,019 కొనుక్కొచ్చినవి వేసుకోవచ్చుకదా. 70 00:06:35,562 --> 00:06:36,396 సరే. 71 00:06:37,606 --> 00:06:40,526 కానీ మనం అతనిని ఒక ఖైదీలాగా చూడటం ఆపాలి. సరేనా? 72 00:06:45,447 --> 00:06:47,366 ఓహో, మొత్తానికి లేచావు. 73 00:06:47,449 --> 00:06:48,450 గుడ్ మార్నింగ్. 74 00:06:49,076 --> 00:06:50,494 నీకు ఎలా ఉంది? 75 00:06:50,577 --> 00:06:51,495 మెరుగ్గా ఉంది. 76 00:06:52,371 --> 00:06:54,665 సరే, నువ్వు లేచి తిరగటం మంచిగా ఉంది. 77 00:06:56,208 --> 00:06:57,793 అయితే ఒక విషయం, 78 00:06:59,628 --> 00:07:00,754 నాకు బాగా ఆకలిగా ఉంది. 79 00:07:03,715 --> 00:07:07,469 బంగాళాదుంప పాన్ కేక్స్, సాసేజ్. 80 00:07:08,345 --> 00:07:10,430 ఇంకా ఈ షైట్జెల్ ఏమిటి? 81 00:07:10,514 --> 00:07:14,059 అది ఒక కట్లెట్. నూరి, కాల్చి, వేపుతారు. పైన గ్రేవీ. బాగుంటుంది. 82 00:07:14,143 --> 00:07:16,603 సరే. అవికూడా ఒకటి, ప్లీజ్. ధన్యవాదాలు. 83 00:07:16,687 --> 00:07:18,522 మంచి ఆకలిమీద ఉన్నారు. 84 00:07:18,605 --> 00:07:19,815 తర్వాత ఎవరు? 85 00:07:19,898 --> 00:07:22,818 నాకు రెండు కోడిగుడ్లు తేలిగ్గా వేసి ఇవ్వు, 86 00:07:22,901 --> 00:07:26,238 టర్కీ సాసేజ్ ఇంకా నారింజ జ్యూస్. 87 00:07:26,864 --> 00:07:30,993 ఇంకా మాకు ఒక ప్లేట్ ఏప్రికాట్ కేక్ తెచ్చిపెడతావా? 88 00:07:31,118 --> 00:07:33,453 నువ్వు కొన్ని నెలలుగా టిఫిన్ చేయటంలేదు. 89 00:07:33,537 --> 00:07:35,664 నాకు ఇవాళ మంచిగా అనిపిస్తోంది. 90 00:07:37,916 --> 00:07:40,836 నాకు కాఫీ చాలు. నాకు దివాళా తీయాలని లేదు. 91 00:07:43,380 --> 00:07:46,133 అయితే జూడ్, ఏమైనా గుర్తుకు వస్తోందా? 92 00:07:46,550 --> 00:07:49,469 నువ్వు ఇలినాయిస్ ఎందుకు వచ్చావో ఏమైనా గుర్తుందా? 93 00:07:50,387 --> 00:07:52,097 నువ్వు ఇంతకుముందు ఏం చేసేవాడివి? 94 00:07:53,765 --> 00:07:56,518 ఇక్కడనుంచి ఎప్పుడు వెళదామని అనుకుంటున్నావు? 95 00:07:57,102 --> 00:08:00,355 ఏమిటి? నీకు తెలుసా, నాకు కూడా అనిపించింది. 96 00:08:00,439 --> 00:08:05,777 పోలీసులకుగానీ, డాక్టర్కుగానీ, మరెవరికైనాగానీ కాల్ చేయమని ఇతను అడగలేదు. 97 00:08:05,861 --> 00:08:07,321 ఎందుకని అడగలేదు? 98 00:08:08,822 --> 00:08:10,490 ఇవిగో తీసుకొచ్చాను. 99 00:08:10,574 --> 00:08:13,410 ధన్యవాదాలు మేగ్దా. రుచిగా కనిపిస్తున్నాయి. 100 00:08:13,493 --> 00:08:15,454 జెలినెక్స్ ఇక్కడ ఎప్పటినుంచో ఉంది. 101 00:08:15,537 --> 00:08:17,873 నాకు తెలిసి ఒక్కసారిమాత్రమే మూశారు. 102 00:08:22,461 --> 00:08:25,964 అక్కడ పూల్ హాల్ ఉంది. ఫ్రాంక్లిన్ స్నేహితుడు ర్యాండీది అది. 103 00:08:26,590 --> 00:08:28,926 నిన్ను ఈయన ఎప్పుడైనా అక్కడికి తీసుకెళ్ళొచ్చు. 104 00:08:29,009 --> 00:08:31,261 కానీ జాగ్రత్త, ఈయనకు పూల్ పందాల పిచ్చి ఉంది. 105 00:08:31,345 --> 00:08:33,096 ఆయన నీకు జూదం అలవాటు చేయనీయకు. 106 00:08:34,014 --> 00:08:37,392 అవును. నీ బంగారు నాణాలను ఓడిపోయినందుకు సిగ్గుగా ఉంటుంది. 107 00:08:38,769 --> 00:08:41,355 నువ్వు అక్కడ బాగానే ఉన్నావా? 108 00:08:45,359 --> 00:08:47,819 -జూడ్? -ఓహ్, అబ్బా! 109 00:08:47,903 --> 00:08:50,364 నువ్వు చాలా ఎక్కువ తినేశావు. 110 00:08:50,447 --> 00:08:52,491 టిఫిన్ కోసం 60 డాలర్లు ఖర్చు చేశాను. 111 00:08:55,953 --> 00:08:58,997 ఒకే ఈ-మెయిల్ను పదే పదే పంపుతూ రోజు మొత్తం గడిపేశాను. 112 00:08:59,081 --> 00:09:00,832 అతను బీసీసీని నమ్మడు. 113 00:09:00,916 --> 00:09:03,669 మనం గ్రూప్ ఈ-మెయిల్స్ రాయటం అతనికి ఇష్టంలేదా? 114 00:09:03,752 --> 00:09:05,629 జెఫ్ "రిప్లై ఆల్" నొక్కటంవలనే ఇదంతా. 115 00:09:07,005 --> 00:09:10,050 హేయ్ డెనీస్, మేం భోజనానికి వెళుతున్నాం నువ్వు వస్తావా? 116 00:09:10,133 --> 00:09:14,513 వద్దు, ధన్యవాదాలు. మార్క్స్ గ్రూప్ పని ముగించాలి. ఒకటికల్లా వారికి ఇది కావాలి. 117 00:09:27,609 --> 00:09:29,903 చక్కటి పని. బాగా చేశావు. 118 00:09:29,987 --> 00:09:32,948 ధన్యవాదాలు. రుణాల విషయంలో చేసిన పోలికలు వారికి నచ్చాయా? 119 00:09:33,031 --> 00:09:36,201 మాకు అందరికీ నచ్చాయి. వాటిలోని కొన్ని కొత్త ఐడియాలూ చూశాం. 120 00:09:36,285 --> 00:09:37,911 -ఆ ఐడియాలు నీవేనేమో? -అవును. 121 00:09:37,995 --> 00:09:40,247 అంత గొప్పవేమీ కాదుగానీ... 122 00:09:40,747 --> 00:09:42,291 ఇక్కడ నీకు బాగుందా డెనీస్? 123 00:09:43,667 --> 00:09:45,585 బాగుంది. నాకు ఎందుకు బాగోదు? 124 00:09:45,669 --> 00:09:48,297 కొత్తగా సొంత రీసెర్చ్ గ్రూప్ను తయారుచేస్తున్నాము. 125 00:09:48,380 --> 00:09:52,467 నీలాంటి ఉత్సాహం, ప్రతిభ ఉన్నవాళ్ళను దానిలోకి తీసుకుంటే బాగుంటుంది. 126 00:09:52,551 --> 00:09:53,760 నువ్వు ఏమంటావు? 127 00:09:57,431 --> 00:10:00,684 మార్క్, నా ఎంబీఏ కోర్స్ ఇంకో సంవత్సరం ఉంది. నేను--- 128 00:10:00,767 --> 00:10:02,769 నీ కార్యక్రమాలకు వీలుగానే పనిచేయొచ్చు. 129 00:10:02,853 --> 00:10:06,982 ఇది ఒక పెద్ద బాధ్యత, నువ్వు నిర్వర్తించగలవని అనుకుంటున్నాను. 130 00:10:07,065 --> 00:10:10,777 నువ్వు ఇంటర్న్గా ఇక్కడ చాలా రెట్లు ఎక్కువ ఇస్తారు. 131 00:10:12,529 --> 00:10:13,780 -దీనిపై ఆలోచించు. -సరే. 132 00:10:13,864 --> 00:10:15,991 -ఈ వారం చివరికల్లా మాకు చెప్పు. -సరే. 133 00:10:16,074 --> 00:10:18,452 ఈ గ్రూపు త్వరగా పని మొదలుపెట్టాలని మా కోరిక. 134 00:10:18,535 --> 00:10:19,453 ధన్యవాదాలు. 135 00:10:58,116 --> 00:11:00,702 జూడ్? తొందరేమీ లేదు. 136 00:11:00,786 --> 00:11:05,082 ఒకవేళ నీకు కొత్తబట్టలు నచ్చకపోతే, నీ పాతబట్టలు ఉతికాను. 137 00:11:05,165 --> 00:11:06,083 ధన్యవాదాలు. 138 00:13:29,809 --> 00:13:31,853 నా బట్టలు ఉతికినందుకు ధన్యవాదాలు. 139 00:13:33,313 --> 00:13:35,524 కానీ నేను కొత్తవాటినే వేసుకుంటాను. 140 00:13:36,691 --> 00:13:38,068 నాకు అర్థమయింది. 141 00:13:39,569 --> 00:13:41,071 రా. కూర్చో. 142 00:13:41,821 --> 00:13:43,281 కాస్త అల్లం కషాయం తాగు. 143 00:13:45,700 --> 00:13:47,577 అదీ అలాగే. 144 00:13:47,661 --> 00:13:50,038 హాయిగా కూర్చుని నీకు ఇష్టమైనది చూడు. 145 00:13:50,872 --> 00:13:53,875 ఆ కోర్ట్గది షోలు మాత్రం పెట్టొద్దు నాకు అవి ఇష్టంలేదు. 146 00:13:54,709 --> 00:13:59,297 ఫరవాలేదు. నేను చిన్నప్పుడు ఎక్కువగా టీవీ చూడలేదు, 147 00:14:00,632 --> 00:14:02,551 ఇంట్లో చాలా కఠినంగా ఉండేది. 148 00:14:05,595 --> 00:14:07,931 నాకు పాత సంగతులు గుర్తుకు వస్తున్నాయి. 149 00:14:08,014 --> 00:14:09,224 మంచిది. 150 00:14:09,307 --> 00:14:11,059 అయితే ఎక్కువగా ఆలోచించకు. 151 00:14:11,935 --> 00:14:12,852 అవే వస్తాయి. 152 00:14:15,981 --> 00:14:19,067 నేను మా విద్యార్థులకు ఎప్పుడూ దీనిని సిఫార్స్ చేసేదానిని. 153 00:14:19,734 --> 00:14:21,528 వాళ్ళకు ఇది నచ్చుతుందని నా నమ్మకం. 154 00:14:21,611 --> 00:14:22,862 దీనిలో అన్నీ ఉన్నాయి. 155 00:14:23,446 --> 00:14:24,447 తప్పించుకోవటం. 156 00:14:24,906 --> 00:14:26,116 పగ. 157 00:14:26,199 --> 00:14:27,492 మోసం. 158 00:14:35,041 --> 00:14:36,418 కారు శుభ్రం చేసేశాను. 159 00:14:38,003 --> 00:14:39,963 కారు షెడ్డులో ఏం దొరికిందో తెలుసా? 160 00:14:42,591 --> 00:14:44,551 నువ్వు వ్యాయామం చేస్తున్నావన్నమాట. 161 00:14:44,634 --> 00:14:46,970 మొత్తానికి ఇది పనికొస్తోంది. 162 00:14:47,053 --> 00:14:49,598 నువ్వు టీవీ చూస్తూ దీనిని వాడుతూ ఉండొచ్చు. 163 00:14:49,681 --> 00:14:51,474 అది బాగుంది బంగారం. ధన్యవాదాలు. 164 00:14:52,517 --> 00:14:53,977 మీరు ఇద్దరూ ఏం చేస్తున్నారు? 165 00:14:56,980 --> 00:14:59,941 ఐరీన్, నువ్వు కాస్త వంటగదిలోకి నాతో వస్తావా? 166 00:15:00,025 --> 00:15:01,568 నేను నీకు ఒకటి చూపిస్తాను. 167 00:15:08,658 --> 00:15:10,785 కథ కావాలా? అల్లం కషాయమా? 168 00:15:10,869 --> 00:15:13,455 అక్కడ ఏం జరుగుతోంది? అతను ఒక యువకుడు. 169 00:15:14,539 --> 00:15:16,791 ఫ్రాంక్లిన్, అతను ఉండటానికి ఒప్పుకున్నావు. 170 00:15:16,875 --> 00:15:19,836 దాని అర్థం అతనిని చంటిపిల్లాడిలా చూసుకోవాలని కాదు. 171 00:15:19,919 --> 00:15:21,254 నువ్వు అతని తల్లివి కాదు. 172 00:15:22,047 --> 00:15:25,175 దయచేసి అతని మతిమరుపు కథలన్నీ నువ్వు నమ్మొద్దు. 173 00:15:25,258 --> 00:15:27,969 అతను భయపడి ఉన్నాడు! కాస్త మంచిగా ఉండు. 174 00:15:34,726 --> 00:15:35,727 జూడ్. 175 00:15:35,810 --> 00:15:39,105 మనం ఒకరినొకరం బాగా తెలుసుకోవాలని నా భార్య అంటోంది. 176 00:15:40,482 --> 00:15:42,651 మగవాళ్ళ మధ్య ఉండే స్నేహంలాంటిది. 177 00:15:44,110 --> 00:15:46,655 -మనం మోచేతి కుస్తీ ఆడదామా? -దేవుడా. 178 00:15:46,738 --> 00:15:48,156 మనం చెస్ ఆడొచ్చు కదా. 179 00:15:48,615 --> 00:15:49,491 అది బాగుంటుంది. 180 00:15:49,574 --> 00:15:50,867 ఫ్రాంక్లిన్కు చెస్ ఇష్టం. 181 00:16:08,093 --> 00:16:11,221 టౌన్ కౌన్సిల్కోసం బైరన్ ఆల్బమర్ల్. నాపేరు బైరన్ ఆల్బమర్ల్. 182 00:16:11,304 --> 00:16:12,764 హలో మిస్టర్ ఆల్బమర్ల్. 183 00:16:12,847 --> 00:16:17,227 క్లర్క్స్ కార్యాలయంనుంచి నేను లాయడ్ను, ఒక నిమిషం మీతో మాట్లాడవచ్చా? 184 00:16:17,310 --> 00:16:18,478 హేయ్, లాయడ్. 185 00:16:18,561 --> 00:16:19,813 సరే, అలాగే. 186 00:16:21,064 --> 00:16:25,443 నన్ను మన్నించండి. జాజ్ ఎక్స్ప్లోషన్ వాళ్ళ కార్యక్రమం ఉంది ఇవాళ. 187 00:16:27,237 --> 00:16:31,074 హేయ్, ఇది... చర్చా కార్యక్రమం ఎప్పుడు పెడదామనేదాని గురించా? 188 00:16:32,409 --> 00:16:33,368 కాదు. 189 00:16:34,994 --> 00:16:36,287 కాదు, అది కాదు. 190 00:16:37,580 --> 00:16:41,418 మీ బ్యాలెట్ అర్హత దరఖాస్తుపైన మీరు దొంగ సంతకాలు చేశారని 191 00:16:41,501 --> 00:16:43,920 మాకు ఫిర్యాదులు వచ్చాయి. 192 00:16:44,462 --> 00:16:45,505 ఏమిటీ? 193 00:16:46,840 --> 00:16:48,216 అది అర్థంలేని మాట. 194 00:16:49,551 --> 00:16:50,427 అది... 195 00:16:51,803 --> 00:16:53,263 అబ్బా! 196 00:16:54,055 --> 00:16:54,931 ఎవరు చెప్పారు? 197 00:16:55,014 --> 00:16:56,725 ఫ్రాంక్లిన్ యార్క్ చెప్పాడా? 198 00:16:57,350 --> 00:16:58,435 అతనే, అతనే కదా? 199 00:16:59,269 --> 00:17:01,062 ఫ్రాంక్లిన్ యార్క్ ఎందుకు చెబుతాడు? 200 00:17:04,816 --> 00:17:08,194 మేము దీనిని ఒక చట్టపరమైన సమస్యగా చూడాలని అనుకోవటంలేదు. 201 00:17:08,278 --> 00:17:09,779 చట్టం. సరే. 202 00:17:09,863 --> 00:17:13,825 మీరు మీ ప్రచారాన్ని ఆపివేస్తే, ఈ విషయాన్ని మేము ఇంతటితో ముగిస్తాము. 203 00:17:38,767 --> 00:17:41,853 నా టీవీ విషయం ఎవరితోనైనా మాట్లాడగలవా? 204 00:17:42,645 --> 00:17:44,397 కలర్ సరిగ్గా రావటంలేదు. 205 00:17:45,774 --> 00:17:47,567 నేను ఒక కొత్త టీవీ కొనేవాడినే 206 00:17:47,650 --> 00:17:50,737 నాకు ప్రభుత్వం ఇచ్చే డబ్బునంతా, నేను ప్రతినెలా 207 00:17:50,820 --> 00:17:53,782 నా పనికిమాలిన మేనల్లుడికి పంపకపోయి ఉంటే. 208 00:17:55,200 --> 00:17:59,954 ప్రతినెలా అతను తన పాపను తీసుకుని ఇక్కడకు వస్తాడు, నన్ను మెప్పించటంకోసం. 209 00:18:01,247 --> 00:18:02,540 నేనూ బుట్టలో పడిపోతాను. 210 00:18:03,249 --> 00:18:04,793 మీరు ప్రత్యేకమైన వారు, రాయ్. 211 00:18:04,876 --> 00:18:06,503 సరే, నాకు చెప్పనవసరం లేదు. 212 00:18:07,504 --> 00:18:10,298 నీలాగానే చాలామంది అంటారు. 213 00:18:15,762 --> 00:18:17,472 నా చెయ్యి బాగా నొప్పి పుడుతోంది. 214 00:18:18,932 --> 00:18:20,767 నువ్వు సరిగ్గానే చేశావా? 215 00:18:20,850 --> 00:18:21,810 ఖచ్చితంగా. 216 00:18:24,562 --> 00:18:26,231 దీనిగురించి ఇంతకుముందు మాట్లాడాం. 217 00:18:27,106 --> 00:18:29,192 విలువైన జ్ఞాపకాల మెమెంటోలు పోతున్నాయని. 218 00:18:29,275 --> 00:18:30,693 నువ్వు ఏమన్నావు? 219 00:18:30,777 --> 00:18:32,403 "వాళ్ళు తికమక పడుతున్నారు" అని. 220 00:18:32,487 --> 00:18:34,280 నువ్వు రోగులపై నిందవేశావు. 221 00:18:37,325 --> 00:18:39,327 నువ్వు ఏమిటో నీ పనే చెప్పేసింది. 222 00:18:44,207 --> 00:18:45,458 దయచేసి నన్ను తీసేయొద్దు. 223 00:18:53,508 --> 00:18:55,343 ఇది పాత వ్యూహం. 224 00:18:57,053 --> 00:18:59,013 మా తాత తర్వాత మళ్ళీ దీనిని చూడలేదు. 225 00:19:00,223 --> 00:19:02,016 అతనిని వదిలెయ్యి, ఫ్రాంక్లిన్. 226 00:19:26,291 --> 00:19:28,668 ఇప్పుడు తనే దాడికి దిగుతున్నాడు. 227 00:19:30,545 --> 00:19:32,839 సరే, నీ ఆకస్మిక వ్యూహం ఎలా ఉందో చూద్దాం. 228 00:19:33,756 --> 00:19:36,718 ఏది ఏమైనా నీ మాటలకంటే నీ ఆటే బాగుంది. 229 00:19:39,053 --> 00:19:40,221 ఏకాగ్రతతో ఆడుతున్నాను. 230 00:19:48,187 --> 00:19:52,108 సరే, అది సరిపోదు, నీ పని దీనితో అయిపోయింది. 231 00:19:58,948 --> 00:19:59,908 బాగా ఆడారు. 232 00:20:01,284 --> 00:20:02,619 నన్ను ఓడించేశారు. 233 00:20:15,048 --> 00:20:19,552 సరే, నేను చెక్కల దుకాణానికి వెళ్ళి కొన్ని సామాగ్రి కొనుక్కురావాలి. 234 00:20:19,636 --> 00:20:22,388 నాతో రావచ్చుకదా? నీకు కొద్దిగా పనులు నేర్పిస్తాను. 235 00:20:22,472 --> 00:20:23,681 తప్పకుండా. అలాగే. సరే. 236 00:20:23,765 --> 00:20:25,308 మంచిది. నేనుకూడా వస్తాను. 237 00:20:26,100 --> 00:20:29,479 మేము ఇద్దరమూ ఒకరినొకరు తెలుసుకోవాలని అన్నావు కదా? 238 00:20:29,979 --> 00:20:33,650 నువ్వు ఇక్కడే ఉండి ఆ కాళ్ళ వ్యాయామం చేయి. 239 00:20:34,776 --> 00:20:35,693 పద జూడ్. 240 00:20:38,404 --> 00:20:41,366 నువ్వు ముందు కూర్చుంటే నీకు కడుపులో తిప్పకుండా ఉంటుంది. 241 00:20:56,714 --> 00:20:58,049 -హేయ్. -హేయ్. 242 00:21:01,678 --> 00:21:04,097 ఈ పిల్లలకు దూరంగా ఉండేదేదైనా ఇవ్వు. 243 00:21:04,180 --> 00:21:05,223 నాలుగు గేమ్స్? 244 00:21:07,225 --> 00:21:08,726 ఐదు అయితే మంచిది. 245 00:21:08,810 --> 00:21:13,147 నీ ప్రెజంటేషన్స్ మొత్తం శుక్రవారం సాయంత్రం 5 గంటలలోపు ఇవ్వాలని గుర్తుపెట్టుకో. 246 00:21:13,690 --> 00:21:16,192 ఆఖరి నిమిషపు ఈ-మెయిల్స్ నాకు ఇష్టంలేదు సరేనా? 247 00:21:16,275 --> 00:21:21,322 నేను వెళ్ళి ఒక చిన్నపని చూసుకువస్తాను. నువ్వు ఇక్కడే ఉండు. దేనినీ తాకవద్దు. 248 00:21:44,178 --> 00:21:47,306 హేయ్, మి. యార్క్. పార్కింగ్ మీటర్స్కోసం చిల్లర కావాలా? 249 00:21:47,390 --> 00:21:50,101 ఇవాళ అవసరంలేదు క్యాతీ. ఐరీన్ కోసం చిన్న పని ఉంది. 250 00:21:50,184 --> 00:21:51,769 ఏదైనా ప్రత్యేకమా. 251 00:21:51,853 --> 00:21:52,937 వందలు ఫరవాలేదా? 252 00:21:53,813 --> 00:21:54,731 సరే, ఫరవాలేదు. 253 00:22:11,122 --> 00:22:12,582 -ధన్యవాదాలు. -శుభదినం. 254 00:22:12,665 --> 00:22:13,624 మీకు కూడా. 255 00:22:31,142 --> 00:22:32,977 నీకు కలప గురించి తెలుసా, జూడ్? 256 00:22:34,103 --> 00:22:35,271 లేదు, నాకు తెలియదు. 257 00:22:35,855 --> 00:22:37,106 నేను ఒక వడ్రంగిని. 258 00:22:37,690 --> 00:22:39,942 50 ఏళ్ళుగా ఇదే నా వృత్తి. 259 00:22:41,527 --> 00:22:45,865 ఇక్కడ ఇంకో వ్యక్తి ఉండేవాడు, రిచర్డ్ అని, ఇదే పని చేసేవాడు. 260 00:22:47,700 --> 00:22:50,536 అతను ఒకరోజు పరిగెత్తుకుంటూ వచ్చాడు, హడావుడిగా. 261 00:22:51,913 --> 00:22:56,209 ఆయాసపడుతూ తన ఫ్రెండ్ యొక్క ఫ్రెండ్ గురించి చెప్పసాగాడు 262 00:22:56,292 --> 00:22:59,337 అతనికి భారతదేశంనుంచి వచ్చిన ఒక వ్యక్తి కలిశాడట, 263 00:23:00,129 --> 00:23:03,841 అతని దగ్గర బర్మా టేకు కలప పెద్ద మొత్తంలో ఉందట-- 264 00:23:04,717 --> 00:23:06,302 సరే, అది ఒక అరుదైన కలప. 265 00:23:06,385 --> 00:23:09,388 దానిని అతను చాలా తక్కువ రేట్లకు అమ్ముతున్నాడట. 266 00:23:11,349 --> 00:23:14,977 ఆ కలప మొత్తం కొనటానికి తనతో కలవమని రిచర్డ్ నన్ను అడిగాడు. 267 00:23:15,812 --> 00:23:19,398 దానిని ఇక్కడకు తెచ్చి కొంత వాడుకుని, మిగతాది అమ్మేద్దాం అన్నాడు. 268 00:23:20,108 --> 00:23:23,528 ఒక మంచి విస్కీ తాగుతూ లాభాలు పంచుకుందామని అన్నాడు. 269 00:23:25,279 --> 00:23:27,073 వినటానికి బాగుంది కదూ? 270 00:23:28,533 --> 00:23:29,450 మీరు అలాగే చేశారా? 271 00:23:30,493 --> 00:23:31,911 నేను అలా చేయలేదు జూడ్. 272 00:23:32,829 --> 00:23:34,038 చేయలేదు. 273 00:23:35,915 --> 00:23:38,376 ఎందుకంటే అది నిజం కాలేనంత మంచిగా ఉంది. 274 00:23:55,309 --> 00:23:56,644 రిచర్డ్ దివాళా తీశాడు. 275 00:23:58,521 --> 00:24:00,106 ఆ చెట్లు అసలు లేనే లేవు. 276 00:24:09,407 --> 00:24:10,950 ఇది 5,000 డాలర్లు. 277 00:24:13,786 --> 00:24:15,163 నువ్వు ఒక మంచి మోసగాడివి. 278 00:24:15,246 --> 00:24:16,581 నువ్వు ఒక మంచి ఆట ఆడావు. 279 00:24:17,498 --> 00:24:19,292 దీనిని ఇంకా ఎక్కువ చేయకు. 280 00:24:21,502 --> 00:24:25,423 నీ మతిమరుపు కథ బ్రహ్మాండంగా ఉంది. కానీ... 281 00:24:27,133 --> 00:24:29,051 ఐరీన్ను ఎలాగో మాయచేశావు. 282 00:24:31,971 --> 00:24:33,014 అసలు నేను నీకు 283 00:24:35,600 --> 00:24:37,852 మైకేల్ గురించి చెప్పకుండా ఉండాల్సింది. 284 00:24:40,563 --> 00:24:41,814 అది నా పొరపాటు. 285 00:24:45,276 --> 00:24:47,111 ఆమెను మళ్ళీ బాధపడనివ్వను. 286 00:24:53,659 --> 00:24:54,785 ఈ డబ్బు తీసుకో. 287 00:24:55,578 --> 00:24:56,454 వెళ్ళిపో. 288 00:24:58,164 --> 00:24:59,248 మళ్ళీ తిరిగి రావద్దు. 289 00:25:04,170 --> 00:25:06,130 నేను దేనికోసమో రాలేదు. 290 00:25:09,258 --> 00:25:10,551 నేను చెడ్డవాడిని కాను. 291 00:25:13,888 --> 00:25:15,514 నేను మీ డబ్బు తీసుకోను. 292 00:25:29,946 --> 00:25:32,114 నేను పారిపోయానని ఐరీన్ను చెబుతారుకదూ? 293 00:25:33,407 --> 00:25:34,325 అంతేనేమో. 294 00:25:37,787 --> 00:25:39,705 తనకు ధన్యవాదాలు తెలిపానని చెప్పండి. 295 00:26:10,236 --> 00:26:11,404 జూడ్! 296 00:26:11,487 --> 00:26:12,405 ఆగు. 297 00:27:43,496 --> 00:27:45,414 అతను తాతయ్య ఎపికి స్నేహితుడా? 298 00:27:45,498 --> 00:27:46,332 అలాంటిదే. 299 00:27:47,625 --> 00:27:49,377 అతను తాతతో జైలులో ఉన్నాడా? 300 00:27:50,294 --> 00:27:52,213 జైలుకు వెళ్ళొచ్చినట్లుగా ఉన్నాడు. 301 00:27:55,424 --> 00:27:57,134 అతను ఉండబోవడం లేదు కదా? 302 00:27:58,969 --> 00:28:00,054 లేదు. 303 00:28:01,389 --> 00:28:02,431 మంచిది. 304 00:28:07,937 --> 00:28:08,938 హేయ్ టోనీ! 305 00:28:27,665 --> 00:28:29,375 నానమ్మా, నువ్వు ఇంట్లోనే ఉన్నావా? 306 00:28:30,167 --> 00:28:31,585 డెనీస్! 307 00:28:32,044 --> 00:28:33,587 నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? 308 00:28:34,213 --> 00:28:37,633 నేను వచ్చానుగానీ, ముందుగా ఫోన్ చేసి రావాల్సిందని అర్థమయింది. 309 00:28:37,716 --> 00:28:38,634 నన్ను మన్నించు. 310 00:28:39,301 --> 00:28:40,803 అంతా బాగానే ఉందా? 311 00:28:40,886 --> 00:28:42,346 ఉంది. మిమ్మల్ని మిస్ అయ్యాను. 312 00:28:44,098 --> 00:28:45,141 తాత ఇక్కడ ఉన్నారా? 313 00:28:45,224 --> 00:28:47,560 లేరు, ఆయన కొన్ని పనులమీద బయటకు వెళ్ళారు. 314 00:28:47,643 --> 00:28:48,561 అంతేలే. 315 00:28:52,273 --> 00:28:57,695 నేను వెళతాను, మనకు కాఫీగానీ, టీగానీ, నీకు ఏది ఇష్టమైతే అది తయారుచేయి. 316 00:29:04,827 --> 00:29:08,622 ఇల్లు అమ్మి వేరేచోటకు మారమని ఫ్రాంక్లిన్తో అన్నావట కదా. 317 00:29:08,706 --> 00:29:10,416 ఆయన నీకు చెప్పరని అనుకున్నాను. 318 00:29:11,667 --> 00:29:13,461 క్షమించు. నేను హద్దులు దాటాను. 319 00:29:13,544 --> 00:29:15,963 నువ్వు క్షమాపణ కోరాల్సిన అవసరంలేదు. 320 00:29:18,883 --> 00:29:22,094 -నేను నీకు ఒకటి చెప్పాలి-- -హేయ్, ఇది ఎవరు? 321 00:29:23,179 --> 00:29:24,221 "గేబ్రియెల్." 322 00:29:24,305 --> 00:29:27,308 కమ్యూనిటీ సెంటర్ దగ్గర పాతపుస్తకాలు అమ్ముతున్నారు 323 00:29:27,391 --> 00:29:29,226 దానిలో ఆ పోలరాయిడ్ ఫోటో ఉంది. 324 00:29:36,442 --> 00:29:37,735 అదిగో మీ తాత వచ్చారు. 325 00:29:38,527 --> 00:29:41,113 డెనీస్, ఆశ్చర్యపోకు. 326 00:29:41,530 --> 00:29:42,907 దేని గురించి ఆశ్చర్యపోవాలి? 327 00:29:43,449 --> 00:29:44,366 హేయ్ డెనీస్. 328 00:29:44,450 --> 00:29:45,743 హేయ్, తాతా. 329 00:29:47,995 --> 00:29:49,163 ఆగు. అతను ఎవరు? 330 00:29:49,246 --> 00:29:50,498 అదే ఆశ్చర్యకర విషయం. 331 00:29:51,248 --> 00:29:52,875 మేము ఓ సహాయకుడిని పెట్టుకున్నాం. 332 00:29:52,958 --> 00:29:56,837 జూడ్, మా మనవరాలు డెనీస్. 333 00:30:01,300 --> 00:30:03,844 నీ వలనే మేము జూడ్ను పెట్టుకున్నాము. 334 00:30:03,928 --> 00:30:06,096 నువ్వు చెప్పింది నిజమని మాకు అర్థమయింది. 335 00:30:06,180 --> 00:30:08,098 మీకు రెండురోజులలో మనిషి దొరికాడా. 336 00:30:08,182 --> 00:30:09,433 నువ్వు చెప్పినది పాయింటే. 337 00:30:09,517 --> 00:30:11,519 మాకు ఇక్కడ ఎవరో ఒకరి సహాయం అవసరం. 338 00:30:11,602 --> 00:30:13,270 అప్పుడే జూడ్ కనిపించాడు. 339 00:30:13,354 --> 00:30:15,064 అది ఒక విధిరాత లాంటిది. 340 00:30:15,147 --> 00:30:18,067 నువ్వు ఈ విషయంలో శిక్షణ పొందావా? సర్టిఫికెట్ ఉందా? 341 00:30:18,150 --> 00:30:19,401 అవును ఉంది. 342 00:30:19,485 --> 00:30:21,320 నేను ఒక పెద్ద కుటుంబంలో పుట్టాను. 343 00:30:21,403 --> 00:30:23,864 నేను చాలాకాలం మా పెద్దవాళ్ళకు సేవలు చేశాను. 344 00:30:23,948 --> 00:30:26,325 వీళ్ళిద్దరినీ బయటకు తీసుకెళ్ళటం నీకు ఫరవాలేదా? 345 00:30:26,408 --> 00:30:27,576 నాకు డ్రైవింగ్ రాదు. 346 00:30:27,660 --> 00:30:29,912 ఫ్రాంక్లిన్కు డ్రైవింగ్ ఇష్టమేకదా. 347 00:30:31,163 --> 00:30:33,624 డెనీస్, నువ్వు సంతోషిస్తావని అనుకున్నాను. 348 00:30:33,707 --> 00:30:35,918 ఇక నువ్వు మాగురించి ఆందోళనపడే అవసరంలేదు. 349 00:30:40,005 --> 00:30:45,803 మా దగ్గర మాల్టెడ్ మిల్క్ బాల్స్ ఉన్న ఐస్ క్రీమ్ ఉంది-- 350 00:30:45,886 --> 00:30:48,931 -ఏం జరుగుతోంది? -దేని గురించి? 351 00:30:49,014 --> 00:30:50,558 ఆ వ్యక్తి ఎవరు? 352 00:30:50,641 --> 00:30:52,017 కేవలం సహాయకుడు. 353 00:30:52,685 --> 00:30:56,397 ఆ 5,000 డాలర్లు అతనికి అడ్వాన్స్ కింద ఇచ్చినట్లు నాకు చెప్పొద్దు. 354 00:30:57,273 --> 00:30:59,024 అతనికి నేనేమీ ఇవ్వలేదు ఇప్పటివరకు. 355 00:31:00,484 --> 00:31:04,196 ఒక నిమిషం ఆగు, మాపై ఓ కన్నేసి ఉంచావా? నీకు దానిగురించి ఎలా తెలుసు? 356 00:31:04,280 --> 00:31:06,490 నీ గుర్తింపు చోరీ అయితే బ్యాంక్ మెసేజీలు 357 00:31:06,574 --> 00:31:08,951 నా ఫోన్కు వచ్చేలా పెట్టమన్నావు. 358 00:31:09,410 --> 00:31:11,870 సరే. లేదు, ఇది అలాంటిది కాదు. 359 00:31:13,914 --> 00:31:16,625 నువ్వు బాగానే ఉన్నావా రాకుమారీ? ఆందోళనగా ఉన్నావు. 360 00:31:17,710 --> 00:31:19,336 నాకు మీ గురించే ఆందోళన. 361 00:31:20,129 --> 00:31:23,257 మేము బాగానే ఉన్నాము. మాకు సహాయం అవసరమన్నావు, తీసుకున్నాం. 362 00:31:25,509 --> 00:31:27,136 సరే, కానీ అతనిని నమ్ముతున్నావా? 363 00:31:28,262 --> 00:31:29,388 నమ్ముతున్నట్లే. 364 00:31:30,097 --> 00:31:32,349 అతను ఏమి దొంగిలిస్తాడు, మహా అయితే మా మందులు? 365 00:31:35,394 --> 00:31:38,355 సరే, డెనీస్, నువ్వు ఇక బయలుదేరాలి. 366 00:31:38,439 --> 00:31:41,442 నువ్వు ఆలస్యంగా ప్రయాణించటం మంచిదికాదు. 367 00:31:41,525 --> 00:31:43,861 ఇప్పుడా? నేను ఇవాళ ఉందామని అనుకున్నాను. 368 00:31:44,945 --> 00:31:46,447 ఉండమని అందామని అనుకున్నాం. 369 00:31:46,530 --> 00:31:49,491 కానీ పై గదులు శుభ్రంగా లేవు. 370 00:31:49,575 --> 00:31:52,202 అతిథుల గదిలోనేమో జూడ్ ఉన్నాడు, నేను… 371 00:31:52,286 --> 00:31:53,370 తనిక్కడ ఉంటున్నాడా? 372 00:31:54,788 --> 00:31:56,081 ప్రయోగాత్మకంగా. 373 00:32:01,920 --> 00:32:02,921 సరే. 374 00:32:03,005 --> 00:32:04,214 ఏదో ఒకటి. 375 00:32:04,965 --> 00:32:07,009 మీరిద్దరూ పెద్దవాళ్ళు. ఇది నా ఇల్లుకాదు, 376 00:32:07,092 --> 00:32:10,429 ఇంకా రేపటికి నేను చేయాల్సిన పని చాలా ఉంది. 377 00:32:10,512 --> 00:32:12,389 కాబట్టి మీ ఇద్దరినీ చూడటం బాగుంది. 378 00:32:16,602 --> 00:32:18,270 నేను వాకిలిదాకా వస్తాను. 379 00:32:20,981 --> 00:32:22,024 బై, బంగారం. 380 00:32:26,695 --> 00:32:29,323 హేయ్, నేను ఇక్కడకు సహాయం చేయటానికే వచ్చాను. 381 00:32:29,406 --> 00:32:31,075 అంతవరకే. 382 00:32:31,158 --> 00:32:34,953 మీకు అనుమానంగా ఉంటే, మీరు ఎప్పుడైనా వచ్చి తనిఖీ చేసుకోండి. 383 00:32:35,037 --> 00:32:36,997 నువ్వు నాతో అబద్ధాలు చెప్పొద్దు బాబూ. 384 00:32:37,081 --> 00:32:38,999 నాకు అంతా అర్థమవుతోంది. 385 00:32:41,752 --> 00:32:43,629 నేను అలాంటివాడిని కాదు. ఒట్టు. 386 00:32:47,174 --> 00:32:48,133 సరే. 387 00:32:49,009 --> 00:32:51,303 వాళ్ళు మొండివాళ్ళు, ముఖ్యంగా నానమ్మ. 388 00:32:51,887 --> 00:32:55,182 ఫ్రాంక్లిన్ మనసు మెత్తనే, కానీ ఆయన కాస్త... 389 00:32:55,933 --> 00:32:58,435 ఆయనను గమనిస్తూ ఉండు, 390 00:32:59,019 --> 00:33:02,856 స్టవ్ ఆఫ్ చేస్తూ ఉండు, అర్థరాత్రివేళ వాకింగ్ వద్దు. 391 00:33:05,025 --> 00:33:05,901 అర్థమయిందా? 392 00:33:58,996 --> 00:34:00,372 -హలో? -కేటీ? 393 00:34:00,456 --> 00:34:04,209 -డెనీస్? -అవును, నేనే. 394 00:34:04,293 --> 00:34:06,920 -పొరపాటున ఫోన్ చేశావా? -లేదు. కావాలనే చేశాను. 395 00:34:07,004 --> 00:34:08,005 ఓహ్, సరే. 396 00:34:08,839 --> 00:34:11,925 -అది ఎప్పటికీ ఉంటుంది. -అవును, అది వింతగా ఉంటుందని తెలుసు. 397 00:34:12,009 --> 00:34:16,096 నువ్వు ఫార్న్స్వర్త్లో ఉంటున్నావా? 398 00:34:27,483 --> 00:34:30,194 అతను ఒక వింత వ్యక్తి. 399 00:34:30,277 --> 00:34:31,945 ఎలాగోలా ఉండనివ్వు బంగారం. 400 00:34:32,488 --> 00:34:34,948 -అతను సాయం చేస్తున్నాడు. -అవును. 401 00:34:36,909 --> 00:34:38,368 నువ్వు చెప్పినదాని గురించి 402 00:34:39,787 --> 00:34:43,332 నేను ఆలోచించాను, నువ్వు చెప్పింది నిజమే. 403 00:34:44,041 --> 00:34:47,294 నేను అతనిని ఖైదీలాగా చూడటం ఆపేస్తాను. 404 00:34:47,377 --> 00:34:48,837 ధన్యవాదాలు ఫ్రాంక్లిన్. 405 00:34:50,172 --> 00:34:52,257 అతనుకూడా సంతోషిస్తాడు. 406 00:34:53,801 --> 00:34:55,844 హేయ్, నాకు ఒక ఆలోచన వచ్చింది. 407 00:34:56,887 --> 00:34:58,514 మనం వెళ్ళి నక్షత్రాలు చూద్దాం. 408 00:34:59,848 --> 00:35:00,849 ఎప్పుడు? 409 00:35:01,433 --> 00:35:02,392 ఈ రాత్రా? 410 00:35:02,893 --> 00:35:04,603 -అవును. -ఇప్పుడా? 411 00:35:04,686 --> 00:35:06,688 ఎందుకు కాదు? అది బాగుంటుంది. 412 00:35:06,772 --> 00:35:08,440 నాకు తెలియదు, బంగారం, నేను... 413 00:35:09,316 --> 00:35:11,401 ఇవాళ చాలా సుదీర్ఘమైన రోజు. 414 00:35:13,987 --> 00:35:18,158 ఇతను వచ్చినప్పటినుంచి మనకు ఒక్క క్షణంకూడా తీరిక ఉండటంలేదు. 415 00:35:18,242 --> 00:35:20,202 వంట అయిపోయింది. 416 00:35:20,285 --> 00:35:22,621 ఇక్కడ నేను ఏమైనా శుభ్రం చేయాలా? 417 00:35:22,704 --> 00:35:23,580 ఇక్కడకు రా. 418 00:35:24,414 --> 00:35:26,333 కూర్చో. నువ్వు చాలా చేశావు. 419 00:35:31,547 --> 00:35:33,549 -నీకు బాగుందా? -బాగుంది. 420 00:35:34,216 --> 00:35:35,634 కాళ్ళు నొప్పి పుడుతున్నాయి. 421 00:35:36,176 --> 00:35:38,262 ఎక్కువగా తొక్కేసినట్లున్నాను. 422 00:35:38,345 --> 00:35:40,472 మన దగ్గర క్రీమ్ ఉంది కదా... 423 00:35:40,556 --> 00:35:45,269 ఐబ్రూఫ్రిన్ అని. అది కింద ఉన్న స్నానాలగదిలో ఉన్నట్లుంది. 424 00:35:45,352 --> 00:35:46,645 -నేను… -నేను తెస్తాను. 425 00:35:50,399 --> 00:35:54,444 ఆ టేబుల్కు ఏమయింది? ఇది వరండాలో ఉందని అనుకున్నాను. 426 00:35:56,822 --> 00:35:59,074 కొద్దిగా అలంకరిస్తున్నాను. 427 00:36:03,495 --> 00:36:04,997 సరే, ఇక్కడే బాగుంది. 428 00:36:10,085 --> 00:36:12,880 మరి ఫార్న్స్వర్త్లో నీ మొదటిరోజు ఎలా ఉంది? 429 00:36:14,464 --> 00:36:17,676 నీకు అంతా బాగుందని అనుకుంటున్నాను. 430 00:36:18,427 --> 00:36:20,178 బాగుంది. ధన్యవాదాలు. 431 00:36:25,142 --> 00:36:26,852 నాపై ఇంత ఆదరణ ఎందుకు చూపుతున్నారు? 432 00:36:28,061 --> 00:36:29,646 సరే, నేను ఒక మంచి మనిషిని. 433 00:36:31,231 --> 00:36:33,483 నీతో బాగుండడం తెలికే, జూడ్. 434 00:36:35,235 --> 00:36:36,987 కానీ మీకు నాగురించి ఏమీ తెలియదు. 435 00:36:38,071 --> 00:36:39,156 తెలియకపోవచ్చు. 436 00:36:40,616 --> 00:36:41,533 ఇప్పటికి తెలియదు. 437 00:36:46,079 --> 00:36:48,707 మీ అబ్బాయి గురించి ఫ్రాంక్లిన్ నాకు చెప్పారు. 438 00:36:50,751 --> 00:36:53,086 చెప్పి ఉంటారని నేను ఊహించాను. 439 00:36:55,631 --> 00:36:56,798 అతను ఎలా ఉండేవాడు? 440 00:36:59,593 --> 00:37:00,928 అతనికి ప్రశాంతత ఇష్టం. 441 00:37:03,096 --> 00:37:04,139 ప్రకృతి. 442 00:37:05,182 --> 00:37:08,101 ఫ్రాంక్లిన్, తను కలిసి పక్షులను చూడటానికి వెళ్ళేవారు. 443 00:37:09,186 --> 00:37:10,604 వాళ్ళకు అది చాలా ఇష్టం. 444 00:37:12,314 --> 00:37:14,650 అతను ఆవేశపరుడు. 445 00:37:16,818 --> 00:37:18,070 అతను-- 446 00:37:18,820 --> 00:37:21,281 కొన్నింటిపై అతను చాలా ఉద్వేగంగా ఉండేవాడు 447 00:37:21,365 --> 00:37:23,992 ఎంతగా అంటే అతను దానిని వ్యక్తపరచలేకపోయేవాడు. 448 00:37:25,827 --> 00:37:26,703 సరదాగా ఉండేవాడు. 449 00:37:29,915 --> 00:37:31,416 కానీ ఎక్కువగా నవ్వేవాడుకాదు. 450 00:37:34,336 --> 00:37:35,671 మంచిగా ఉండేవాడు. 451 00:37:38,423 --> 00:37:41,593 కానీ ఎక్కువగా ఆందోళన పడేవాడు. 452 00:37:44,346 --> 00:37:45,472 అతనిని మిస్ అవుతాను. 453 00:37:52,854 --> 00:37:53,897 నాకు బాధగా ఉంది. 454 00:37:55,107 --> 00:37:57,359 అది చాలాకాలంనాటి విషయం. 455 00:37:57,985 --> 00:38:02,322 చాలా తొందరగా ఇక్కడనుంచి వెళ్ళిపోయాడు. 456 00:38:07,119 --> 00:38:10,998 కానీ కొన్నిసార్లు నాకు అనిపిస్తుంది 457 00:38:11,081 --> 00:38:14,584 నేను కొద్దిగా తల తిప్పి ఏ పక్కకు చూసినా, 458 00:38:16,253 --> 00:38:17,295 తను కనిపిస్తాడు. 459 00:38:20,173 --> 00:38:21,091 అది... 460 00:38:23,427 --> 00:38:24,553 అక్కడ వేచి ఉన్నాడు, 461 00:38:27,431 --> 00:38:28,807 కేవలం కంటికి కనబడటంలేదు. 462 00:38:32,060 --> 00:38:34,688 నువ్వు అతనిని చూశావా జూడ్? 463 00:38:37,482 --> 00:38:38,859 అతనిని చూశావా? 464 00:38:40,360 --> 00:38:42,362 లేదు. చూడలేదు. 465 00:38:48,035 --> 00:38:48,952 చూసి ఉండవు. 466 00:38:54,958 --> 00:38:57,836 నేను చిన్నగా ఉన్నప్పుడు మా నాన్న మమ్మల్ని, 467 00:38:59,463 --> 00:39:00,505 వదిలి వెళ్ళిపోయాడు. 468 00:39:02,758 --> 00:39:03,884 గేబ్రియెల్? 469 00:39:05,552 --> 00:39:06,887 ఆ పోలరాయిడ్ ఫోటో చూశాను. 470 00:39:12,100 --> 00:39:14,394 ఐరీన్, నేను ఇక్కడకు యాధృచ్ఛికంగా రాలేదు. 471 00:39:17,397 --> 00:39:18,440 నేను... 472 00:39:20,150 --> 00:39:22,152 మా నాన్న ఫార్న్స్వర్త్లో ఉండొచ్చు. 473 00:39:26,364 --> 00:39:28,033 ఆయనను వెతకటానికి సాయంచేస్తారా? 474 00:39:29,034 --> 00:39:29,993 తప్పకుండా. 475 00:39:31,787 --> 00:39:32,954 తప్పకుండా చేస్తాను. 476 00:40:46,444 --> 00:40:49,781 "డాంటేస్ తన దోవలో తాను వెళ్ళాడు. 477 00:40:49,865 --> 00:40:53,243 "అతని ప్రతి అడుగూ అతని మనసును కొత్త భావంతో తొక్కేసింది, 478 00:40:53,326 --> 00:40:56,163 "అతని మొదటి, మర్చిపోలేని స్మృతులు అక్కడే ఉన్నాయి, 479 00:40:56,246 --> 00:40:58,540 "అతను దాటివెళ్ళిన ప్రతి వీధి, చెట్టు 480 00:40:58,623 --> 00:41:01,334 "ప్రియమైన, మధురమైన జ్ఞాపకాలతో నిండి ఉన్నాయి. 481 00:41:01,418 --> 00:41:05,589 "ఆ ప్రదేశంలో, ఎంతో ప్రియమైన, తల్లిదండ్రుల జ్ఞాపకాలతో అతని గుండె 482 00:41:05,672 --> 00:41:08,175 "పగిలిపోతుందేమో అన్నంతగా బరువెక్కిపోయింది. 483 00:41:09,217 --> 00:41:13,847 "అతని మోకాళ్ళు వణికిపోతున్నాయి, అతని కళ్ళు మసకేసుకుపోయాయి. 484 00:41:13,930 --> 00:41:17,017 "అతను ఆసరాకోసం పక్కనున్న చెట్టును పట్టుకోకపోతే, 485 00:41:17,100 --> 00:41:19,519 "తప్పకుండా కింద పడిపోయేవాడు." 486 00:42:17,118 --> 00:42:18,036 ఏమిటి ఈ... 487 00:43:33,028 --> 00:43:35,905 ఇక్కడ ఏమి ఉన్నాయి? 488 00:44:21,159 --> 00:44:23,036 -అమ్మా? -చెప్పు? 489 00:44:23,119 --> 00:44:25,914 అతను చెప్పే ఆ విషయం ఏమిటి? 490 00:44:26,831 --> 00:44:27,957 తెలుసుకోవాలని ఉంది. 491 00:44:31,711 --> 00:44:34,672 అది మనవాళ్ళలో ఒక భాగం. 492 00:44:35,507 --> 00:44:37,884 ఒక క్రతువు. 493 00:44:38,676 --> 00:44:40,512 మనకు అప్పుడు పార్టీ ఉంటుందా? 494 00:44:42,722 --> 00:44:44,432 అలాంటిదే. 495 00:44:45,392 --> 00:44:46,893 మరి నేను అది ఎప్పుడు చేస్తాను? 496 00:44:47,435 --> 00:44:49,687 నీకు దానిపై ఆసక్తి లేదని అనుకున్నాను. 497 00:44:49,771 --> 00:44:52,941 మనం ఇదంతా పట్టించుకోగూడదని నిన్న నువ్వే అన్నావు కదా. 498 00:44:53,024 --> 00:44:56,528 నువ్వు నాకు ఏమీ చెప్పనప్పుడు నాకు ఆసక్తి ఎలా కలుగుతుంది? 499 00:45:02,492 --> 00:45:04,828 ఒక బ్యాగ్ తీసుకో. మనం ఒక ప్రయాణం చేయాలి. 500 00:45:05,787 --> 00:45:06,830 ఒక ప్రయాణమా? 501 00:45:07,455 --> 00:45:08,706 మనం ఎక్కడకు వెళుతున్నాము? 502 00:45:09,165 --> 00:45:10,208 అది చాలా దూరాన ఉన్న 503 00:45:10,291 --> 00:45:12,377 ఒక ఆశ్చర్యకర విషయం. 504 00:45:28,184 --> 00:45:29,269 అమ్మా? 505 00:45:29,352 --> 00:45:31,020 అక్కడ చల్లగా ఉంటుందా? 506 00:45:31,479 --> 00:45:33,231 ఓ జాకెట్ పెట్టుకో, అవసరం పడొచ్చు. 507 00:45:37,360 --> 00:45:39,320 -రెడీయేనా? -అవును. 508 00:45:40,488 --> 00:45:41,448 పద వెళదాం. 509 00:45:45,618 --> 00:45:48,746 ఈ హోటల్కు రూమ్ సర్వీస్ ఉంటే మనం రొయ్యలు తెప్పించుకుందామా? 510 00:45:49,706 --> 00:45:50,915 అటువైపు కాదు. 511 00:45:51,875 --> 00:45:53,543 -మనం బయలుదేరటంలేదా? -వెళుతున్నాం. 512 00:45:53,626 --> 00:45:55,336 కానీ మనం ట్రక్లో వెళ్ళటంలేదు. 513 00:46:15,106 --> 00:46:17,859 మన రహస్యం తెలుసుకోవాలని ఉందని నువ్వు అన్నావు కదా? 514 00:46:18,902 --> 00:46:20,069 ఇదే ఆ రహస్యం. 515 00:46:20,487 --> 00:46:22,697 నేను ఇంకా సిద్ధంగా లేనని అనుకున్నాను? 516 00:46:23,364 --> 00:46:24,657 నేను తప్పని నిరూపించు. 517 00:46:47,639 --> 00:46:48,848 అబ్బా! 518 00:46:48,932 --> 00:46:50,099 మెట్లు చూసుకో. 519 00:46:52,602 --> 00:46:53,853 ఇదంతా ఏమిటి? 520 00:46:55,772 --> 00:46:56,814 ఇక్కడ ఆగు. 521 00:46:58,900 --> 00:46:59,734 సరే. 522 00:47:00,902 --> 00:47:03,821 దీనిని ఒక ఎలివేటర్ అనుకో... 523 00:47:04,697 --> 00:47:06,366 కాకపోతే ఇది కదలదు. 524 00:47:07,242 --> 00:47:08,910 మనమే కదులుతాము. 525 00:47:09,452 --> 00:47:10,912 దీనిలో అర్థంలేదు. 526 00:47:14,707 --> 00:47:15,917 ఇదే ఎలివేటర్. 527 00:47:18,378 --> 00:47:20,129 ఇది వింతగా అనిపిస్తుంది. 528 00:47:20,797 --> 00:47:21,673 ఏది? 529 00:47:28,805 --> 00:47:30,682 నువ్వు ఏమి చేస్తున్నావు? 530 00:47:30,765 --> 00:47:32,976 గమ్యాన్ని ఇలా నిర్ణయించుకుంటావు. 531 00:47:39,148 --> 00:47:41,276 ఇది ఒక కలలాగా ఉంది. 532 00:47:42,151 --> 00:47:43,069 అవును. 533 00:47:45,446 --> 00:47:47,532 ఇదే నేను నీకు ఎప్పుడూ చెప్పినది. 534 00:47:50,285 --> 00:47:51,703 మనం... 535 00:47:53,329 --> 00:47:54,831 మనం ప్రత్యేకం అని... 536 00:47:57,792 --> 00:47:59,752 మనం ఇతరులలాంటివాళ్ళం కాదు. 537 00:48:02,422 --> 00:48:03,840 మనకు దైవానుగ్రహం ఉంది. 538 00:48:07,260 --> 00:48:10,680 ఎన్నో, ఎన్నో ఏళ్ళ క్రితం... 539 00:48:12,557 --> 00:48:14,434 మన కుటుంబం ఒక పవిత్రమైన... 540 00:48:15,727 --> 00:48:19,188 బాధ్యతను స్వీకరించింది. 541 00:48:23,693 --> 00:48:25,111 ఇది మన కర్తవ్యం... 542 00:48:26,613 --> 00:48:27,989 ఒకదానిని... 543 00:48:28,698 --> 00:48:29,824 సంరక్షించాలి... 544 00:48:31,409 --> 00:48:34,996 అది ఊహించలేనంత అద్భుతమైనది. 545 00:48:37,040 --> 00:48:38,791 అది ఎందుకో నువ్వు చూస్తావు. 546 00:48:46,090 --> 00:48:47,175 అలాగే పద. 547 00:48:53,348 --> 00:48:54,223 ఇటు రా. 548 00:49:00,647 --> 00:49:02,106 ఇప్పుడు ఏమవుతుంది? 549 00:49:02,649 --> 00:49:03,608 రా. 550 00:49:11,616 --> 00:49:13,910 అమ్మా, నాకు ఇక్కడ ఒకరకంగా ఉంది. 551 00:49:13,993 --> 00:49:15,411 నీ చేయిని ఇటు ఇవ్వు. 552 00:49:17,538 --> 00:49:18,665 భయపడకు. 553 00:49:33,805 --> 00:49:35,682 నువ్వు బాగానే ఉన్నావా? ఏమిటి? 554 00:49:35,765 --> 00:49:37,141 నేను ఇక్కడే ఉన్నాను. 555 00:49:37,850 --> 00:49:39,102 ఏమి జరిగింది? 556 00:49:39,602 --> 00:49:41,312 మనం ఎలివేటర్లో ప్రయాణించాం! 557 00:49:43,064 --> 00:49:44,065 ఇటు రా. 558 00:49:48,111 --> 00:49:49,195 రెడీయా? 559 00:49:49,278 --> 00:49:52,031 -నాకు వికారంగా ఉందమ్మా. -అది తగ్గిపోతుంది. 560 00:49:52,115 --> 00:49:53,950 ఇది ఎక్కడికి వెళుతుంది? 561 00:49:54,033 --> 00:49:55,118 నువ్వే చూస్తావు. 562 00:50:07,171 --> 00:50:08,339 నీకు సాయం చేస్తాను. 563 00:50:11,926 --> 00:50:13,219 మనం ఎక్కడ ఉన్నాము? 564 00:50:14,053 --> 00:50:15,388 నెవార్క్. 565 00:50:16,139 --> 00:50:18,433 నెవార్క్? ఇది ఎక్కడ ఉంది? 566 00:50:19,892 --> 00:50:21,477 అమెరికాలో. 567 00:50:22,770 --> 00:50:25,690 అమెరికాలోనా? ఇది అసాధ్యం! 568 00:50:25,773 --> 00:50:28,568 ఇప్పుడు అర్థమయిందా దీనిని ఎందుకు రహస్యంగా ఉంచామో? 569 00:50:29,736 --> 00:50:31,112 ఎలాంటి ఒక రహస్యం! 570 00:50:31,612 --> 00:50:35,241 మనం దీనిని ఎన్నాళ్ళనుంచి దాచాము? 571 00:50:36,117 --> 00:50:37,660 దాదాపు 300 సంవత్సరాలనుంచి. 572 00:50:37,744 --> 00:50:39,162 మూడు వందల ఏళ్ళా? 573 00:50:42,665 --> 00:50:44,542 త్వరగా, మనకు ఆలస్యమవుతోంది. 574 00:50:49,422 --> 00:50:50,673 సరైన టైమ్కు వచ్చారు. 575 00:50:52,508 --> 00:50:53,843 అతను ఎవరు? 576 00:50:55,094 --> 00:50:58,598 బ్రహ్మాండం. భోజనం తయారు చేస్తున్నాను. మీకు పక్కటెముకలు ఇష్టమా? 577 00:50:59,766 --> 00:51:01,142 కంగారు పడొద్దు. 578 00:51:02,852 --> 00:51:04,437 అతను మనలోనివాడే. 579 00:52:46,414 --> 00:52:48,416 ఉపశీర్షికలు అనువదించినది శ్రవణ్ 580 00:52:48,499 --> 00:52:50,501 క్రియేటివ్ సూపర్వైజర్ రాజేశ్వరరావు వలవల