1 00:00:10,678 --> 00:00:11,679 ఫ్రాంక్లిన్! 2 00:00:13,097 --> 00:00:14,515 ఫ్రాంక్లిన్! 3 00:00:17,017 --> 00:00:18,352 ఓహ్, భగవాన్! 4 00:00:29,739 --> 00:00:31,490 హేయ్, అక్కడే ఆగు, బంగారం. 5 00:00:31,574 --> 00:00:34,368 వద్దు-- ఇదిగో, నేను లేవదీస్తాను. 6 00:00:34,452 --> 00:00:37,079 -నీకు ఏమైనా దెబ్బ తగిలిందా? -అక్కడ. 7 00:00:37,163 --> 00:00:39,331 నువ్వు ఇక్కడ ఏమి చేస్తున్నావు? 8 00:00:39,415 --> 00:00:41,250 -ఏమిటి? -ఆ షెడ్డులో ఎవరో ఉన్నారు. 9 00:00:41,333 --> 00:00:43,753 -లోపల... -అవును. అవును. 10 00:00:50,259 --> 00:00:51,427 హేయ్, కింద ఎవరు! 11 00:00:52,553 --> 00:00:54,221 పైకి రా ఇప్పుడే! 12 00:00:56,891 --> 00:00:58,559 నా దగ్గర ఆయుధం ఉంది! 13 00:01:02,396 --> 00:01:03,564 సరదాగా చెప్పటంలేదు! 14 00:01:15,993 --> 00:01:17,161 పైకి లే! 15 00:01:24,794 --> 00:01:26,003 నువ్వు బాగానే ఉన్నావా? 16 00:01:34,094 --> 00:01:35,095 హేయ్. 17 00:01:49,235 --> 00:01:52,571 -సరే, ఆ రక్తం ఎక్కడినుంచి వస్తోంది? -నాకు తెలియదు! 18 00:01:52,655 --> 00:01:55,866 -ఇతనిని కడగటానికి ఏదైనా తేవాలి. -నేను తెస్తాను. కూర్చో! 19 00:02:16,428 --> 00:02:19,431 ఇతను పడుకోవటానికి వచ్చిన బిచ్చగాడు అయిఉంటాడు. 20 00:02:19,515 --> 00:02:22,810 ఫ్రాంక్లిన్, అతను అటు వైపు ఉన్నాడు. 21 00:02:22,893 --> 00:02:25,688 ఏమిటి? కాదు, నేను అతనిని చూసింది అక్కడ కాదు. 22 00:02:25,771 --> 00:02:28,524 -నువ్వు చాలా తాగాలి-- -నేను చూసింది నాకు తెలుసు! 23 00:02:28,607 --> 00:02:31,652 -సరే, అది సాధ్యం కాదు. -అతను ఇక్కడ ఉన్నాడు, ఉన్నాడు కదా? 24 00:02:31,735 --> 00:02:35,781 ఇతను ఎవరో మనకు తెలియదు, అక్కడకు ఎలా వచ్చాడో తెలియదు. 25 00:02:35,865 --> 00:02:37,157 ప్రమాదకర వ్యక్తి కావచ్చు. 26 00:02:37,241 --> 00:02:39,702 చూడు, అతనిని చూడు. కనీసం నిలబడలేకపోతున్నాడు. 27 00:02:39,785 --> 00:02:42,037 అతనిపైన ఎవరిదో రక్తం ఉంది. 28 00:02:42,121 --> 00:02:44,957 -మీకు ఎలా తెలుసు? -ఎందుకంటే అతనిపైన గాయం లేదు. 29 00:02:46,333 --> 00:02:48,502 వద్దు. వద్దు. అది ఎవరో చూడొద్దు. 30 00:02:48,586 --> 00:02:50,588 పోలీసులు అయి ఉంటారు. నేనే ఫోన్ చేశాను. 31 00:02:50,671 --> 00:02:53,090 దేముడా, ఫ్రాంక్లిన్. మీరు అలా ఎందుకు చేశారు? 32 00:02:53,173 --> 00:02:56,427 -ఎవరో కనిపించారని మాత్రమే చెప్పాను-- -వాళ్ళు కిందకు వెళితే? 33 00:02:56,510 --> 00:02:58,596 సరే, ఐరీన్, మనం ఏమి చేయాలి? 34 00:02:58,679 --> 00:03:02,141 ఇది కేవలం ఒక అపార్థం అని వాళ్ళకు చెబుదాం. 35 00:03:08,856 --> 00:03:11,483 -హేయ్. -హాయ్ టామీ. 36 00:03:12,359 --> 00:03:13,444 మేం బాగానే ఉన్నాము. 37 00:03:13,527 --> 00:03:15,529 వాళ్ళు చీఫ్నే పంపుతారని అనుకోలేదు. 38 00:03:15,613 --> 00:03:18,824 నాకు కాల్ వచ్చినప్పుడు నేను మిల్ రోడ్లో ఉన్నాను. 39 00:03:18,908 --> 00:03:20,326 ఆ మనిషి ఎక్కడ? 40 00:03:21,869 --> 00:03:25,039 ఆ మనిషి పారిపోయాడు నేను అతనిని సమీపించగానే. 41 00:03:25,122 --> 00:03:28,792 -ఎటువైపు పారిపోయాడు? -ఉత్తరం-వైపుకేమో. 42 00:03:29,710 --> 00:03:30,711 ఉత్తరం-వైపుకేమోనా? 43 00:03:32,087 --> 00:03:35,466 నేను ఇంటిని తనిఖీ చేస్తాను కేవలం భద్రతకోసం, మీకు తెలుసుగా? 44 00:03:35,549 --> 00:03:38,093 ఎందుకు? ఎవరూ ఇంట్లోకి చొరబడలేదు. 45 00:03:38,177 --> 00:03:41,055 -తర్వాత విచారించే అవసరం రాకుండా. సరేనా? -సరే. 46 00:03:41,138 --> 00:03:42,306 మీరు ముందు పదండి. 47 00:03:46,268 --> 00:03:49,730 ఇక్కడకు వచ్చి చాలా కాలం అయింది. ఇప్పటికీ అలాగే ఉంది. 48 00:03:49,813 --> 00:03:53,108 సరే, మేము మార్పులు పెద్దగా ఇష్టపడేవాళ్ళం కాదు, థామస్. 49 00:03:53,192 --> 00:03:57,237 మా తల్లిదండ్రులు ఎప్పుడూ మారుతుంటారు. వాళ్ళు ఇప్పుడు ఫ్లోరిడాలో ఉన్నారు. 50 00:03:57,321 --> 00:03:58,322 అవునా? 51 00:04:05,245 --> 00:04:06,330 అబ్బా... 52 00:04:07,790 --> 00:04:10,834 నా మొదటి అడల్ట్ సినిమాను ఆ గదిలో మైక్తో కలిసి చూశాను. 53 00:04:12,419 --> 00:04:13,796 ది ఫాగ్. 54 00:04:13,879 --> 00:04:16,340 నాకు దిమ్మ తిరిగిపోయింది. 55 00:04:16,423 --> 00:04:19,176 డెనీస్ ఇప్పుడు ఎలా ఉంది? 56 00:04:19,259 --> 00:04:23,639 ఆమె బాగుంది. ఎంబీఏ చదువుతోంది. 57 00:04:23,722 --> 00:04:25,307 -ఇరవై-రెండు సంవత్సరాలు. -నిజమా? 58 00:04:25,391 --> 00:04:26,976 ఆమెకు 24 ఏళ్ళు, ఫ్రాంక్లిన్. 59 00:04:28,852 --> 00:04:30,562 కాలం పరిగెత్తుతుంది, కదా? 60 00:04:31,772 --> 00:04:33,899 ఆమె చాలా తెలివైన అమ్మాయి. 61 00:04:33,983 --> 00:04:35,442 నాకు తెలుసు మైక్ ఉంటే... 62 00:04:37,277 --> 00:04:38,821 అతను చాలా గర్వపడేవాడు. 63 00:04:41,991 --> 00:04:42,992 మీరు ఇక్కడ చూశారా? 64 00:04:43,075 --> 00:04:46,996 చూశాను. షెడ్డులో ఎవరూ లేరు, ఏమీ పోలేదు. 65 00:05:03,804 --> 00:05:07,725 థామస్. నేను నీతో విడిగా మాట్లాడవచ్చా, ప్లీజ్? 66 00:05:09,351 --> 00:05:11,562 సరే. సరే, పదండి. 67 00:05:14,398 --> 00:05:17,401 ఇక్కడ ఏమైనా జరుగుతోందా? 68 00:05:17,484 --> 00:05:18,485 అది ఏమిటంటే... 69 00:05:19,737 --> 00:05:21,655 ఫ్రాంక్లిన్కు ఈమధ్య 70 00:05:21,739 --> 00:05:24,158 మైండ్ సరిగ్గా ఉండటంలేదు. తికమకగా ఉంటున్నాడు. 71 00:05:24,241 --> 00:05:28,370 అతనికి ఏవేవో కనబడుతున్నాయి. 72 00:05:31,331 --> 00:05:33,208 అతను ఫోన్ చేయటం కిటికీనుంచి చూశాను. 73 00:05:33,292 --> 00:05:34,793 అక్కడ ఎవరూ లేరు. 74 00:05:34,877 --> 00:05:38,172 నీ సమయాన్ని వృథా చేసినందుకు క్షమించు. 75 00:05:38,255 --> 00:05:42,009 క్షమాపణ చెప్పాల్సిన పనిలేదు. 76 00:05:43,510 --> 00:05:46,680 ఇక్కడ ఎవరూ అనుమానంగా లేనందుకు నాకు సంతోషంగా ఉంది, కానీ... 77 00:05:48,724 --> 00:05:51,435 మిస్టర్ యార్క్ గురించి ఇలా వినటం నాకు బాధగా ఉంది. 78 00:05:56,815 --> 00:05:59,902 ఫ్రాంక్లిన్, అతనిని పట్టుకోగానే మీకు తెలుపుతాను, సరేనా? 79 00:06:01,153 --> 00:06:03,489 ధన్యవాదాలు. వచ్చినందుకు ధన్యవాదాలు టామ్. 80 00:06:03,572 --> 00:06:04,656 ఏ సమయంలోనైనా వస్తాను. 81 00:06:13,624 --> 00:06:14,875 అతనికి ఏమి చెప్పావు? 82 00:06:15,876 --> 00:06:19,630 మైకేల్ గదిలోకి ఎవరూ వెళ్ళటం నాకు ఇష్టంలేదని చెప్పాను. 83 00:06:19,713 --> 00:06:20,923 అతనుకూడా. 84 00:06:34,019 --> 00:06:37,898 నైట్ స్కై 85 00:06:39,817 --> 00:06:41,610 గుడ్ మార్నింగ్. 86 00:06:51,662 --> 00:06:53,705 గుడ్ మార్నింగ్, నిద్రమొహం. 87 00:07:36,540 --> 00:07:38,959 మార్మలేడ్కు ఉన్ని బాగా పెరిగిపోయింది కదూ? 88 00:07:39,042 --> 00:07:40,210 దానికి క్షవరం చేయాలి. 89 00:07:41,378 --> 00:07:43,380 దానికి క్షవరం ఇష్టం ఉండదు. 90 00:07:43,463 --> 00:07:46,175 అయితే, దాని తర్వాత ఇచ్చే తిండి ఇష్టం దానికి. 91 00:08:34,681 --> 00:08:36,099 ఇవాళ్టికి మానేయకూడదా అమ్మా? 92 00:08:36,850 --> 00:08:38,101 నాకు ఆలస్యం అవుతుంది. 93 00:08:39,686 --> 00:08:41,438 కంగారు పడొద్దు, చాలా సమయం ఉంది. 94 00:09:26,817 --> 00:09:28,402 గుడ మార్నింగ్, అర్జెంటీనా... 95 00:09:34,574 --> 00:09:35,742 సరే. 96 00:09:39,997 --> 00:09:42,457 మనం సినిమాలకు వెళ్ళే కార్యక్రమాన్ని ఇంకోసారి పెట్టుకుందాం. 97 00:09:42,541 --> 00:09:44,376 నవ్వులాటకు అంటున్నావా? 98 00:09:44,459 --> 00:09:47,421 మనం పోయిన వారాంతమే చేసి ఉండాల్సిందని నీతో అన్నాను. 99 00:09:47,504 --> 00:09:49,923 నువ్వు దేనిగురించి ఆలోచిస్తున్నావు? 100 00:09:50,007 --> 00:09:51,300 ఏమైనా జరిగిందా? 101 00:09:51,383 --> 00:09:54,636 నువ్వు అన్నింటినీ చివరి నిమిషందాకా ఆపుతావు. 102 00:10:22,122 --> 00:10:24,583 టోనీ, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. 103 00:10:25,375 --> 00:10:26,793 నేను కూడా. 104 00:10:59,743 --> 00:11:01,203 హాయ్ టోనీ. 105 00:11:01,286 --> 00:11:03,955 హాయ్ మటియాస్, ఎలా ఉన్నావు? 106 00:11:04,039 --> 00:11:05,916 నువ్వు ఏమి గీస్తున్నావు? 107 00:11:05,999 --> 00:11:07,626 ఏమీ లేదు. ఏవో పిచ్చి గీతలు. 108 00:11:07,709 --> 00:11:11,213 పిచ్చి గీతలైతే, అంతసేపు ఎందుకు? ఎప్పుడూ గీస్తూనే ఉంటావు. 109 00:11:11,296 --> 00:11:13,799 ఆమెను వదిలెయ్. ఆమెకు నీకు చూపించటం ఇష్టంలేదు. 110 00:11:14,674 --> 00:11:15,926 ఏదైనాగానీ. 111 00:11:17,135 --> 00:11:18,804 అతనిని పట్టించుకోవద్దు. 112 00:11:19,721 --> 00:11:22,516 హేయ్, నేను నిన్ను ఒకటి అడగనా? 113 00:11:23,850 --> 00:11:25,227 అడుగు. 114 00:11:42,869 --> 00:11:43,954 అంతా తినాలి. 115 00:11:44,788 --> 00:11:45,956 రుచి చూడు. 116 00:11:51,378 --> 00:11:53,505 -కొద్దిగా ఉప్పు వేయాలి. -నిజంగానా? 117 00:11:55,757 --> 00:11:57,717 హోమ్ వర్క్ ఇక్కడ చేసుకుంటావా? 118 00:11:58,593 --> 00:11:59,594 లేదు. 119 00:11:59,678 --> 00:12:04,808 రేపు నేను ఒక పేపర్ రాయాల్సి ఉంది, నేను నా గదిలోనే ఉంటాను. 120 00:12:04,891 --> 00:12:06,810 సరే. గుడ్ లక్, అయితే. 121 00:12:06,893 --> 00:12:09,062 -గుడ్ నైట్. -గుడ్ నైట్. 122 00:12:52,564 --> 00:12:54,107 అబ్బా! 123 00:12:54,191 --> 00:12:57,694 అది బాగా దూరమని చెప్పావు నిజమే, కానీ ఇక్కడ ఒక మార్గం ఉంది... 124 00:12:57,777 --> 00:13:00,280 నువ్వు బయట ఉన్నట్లు మీ అమ్మకు తెలుసా టోనీ? 125 00:13:00,363 --> 00:13:02,032 నోరు మూసుకో, దద్దమ్మా. 126 00:13:02,115 --> 00:13:04,201 ఒక గంటలో పికప్ చేసుకుంటాను అందగాడా. 127 00:13:05,494 --> 00:13:07,621 నువ్వు వస్తావని అనుకోలేదు. 128 00:13:07,704 --> 00:13:10,790 అయితే ఇక్కడా నువ్వు ఉండేది. బాగుంది. 129 00:13:14,252 --> 00:13:16,463 ఆగు. చాలా దగ్గరకు వచ్చేశాం. 130 00:13:19,382 --> 00:13:20,842 ఈ చోటు చూడు. 131 00:13:20,926 --> 00:13:23,470 ఇది వింతగా ఉంటుంది, నాకు తెలుసు. 132 00:13:23,553 --> 00:13:26,973 కానీ మా కుటుంబం ఇక్కడ వందల ఏళ్ళుగా ఉంటోంది. 133 00:13:27,057 --> 00:13:29,184 అమ్మకు కదలటం ఇష్టంలేదు. చూశావుకదా. 134 00:13:30,852 --> 00:13:32,312 ఇది ఏమిటి? 135 00:13:32,395 --> 00:13:34,189 అది ఏమీ లేదు. మటియాస్... 136 00:13:44,699 --> 00:13:46,243 అబ్బా. 137 00:13:48,912 --> 00:13:50,747 పెరట్లో చర్చ్ ఎవరికైనా ఉంటుందా? 138 00:13:52,290 --> 00:13:53,959 ఇక ఆపుతావా, ప్లీజ్? 139 00:13:54,042 --> 00:13:55,585 ప్లీజ్, నన్ను చూడనివ్వు. 140 00:13:55,669 --> 00:13:57,837 నీకు నాతో కూర్చోవాలని లేదా? 141 00:14:01,633 --> 00:14:02,634 తప్పకుండా. 142 00:14:14,771 --> 00:14:15,855 టోనీ... 143 00:14:16,648 --> 00:14:18,316 నేను నీకు ఒకటి చెప్పాలి... 144 00:14:24,864 --> 00:14:26,116 నేను తప్పు చేస్తున్నానా? 145 00:14:28,368 --> 00:14:29,286 అది... 146 00:14:29,995 --> 00:14:31,538 ఒక సాహసం. 147 00:14:33,164 --> 00:14:34,624 ఒక సాహసమా? 148 00:14:34,708 --> 00:14:39,421 నేను లోపలికి వెళితే నాకు 4,000 పెసోలు ఇస్తామని వాళ్ళు అన్నారు. 149 00:14:39,504 --> 00:14:43,091 నీకు తెలుసుగా, ఇది ఒక పాడుబడ్డ ఇల్లు అని. 150 00:14:46,845 --> 00:14:48,054 నన్ను క్షమించు. 151 00:14:51,558 --> 00:14:52,642 ఏమిటి? 152 00:14:53,643 --> 00:14:56,980 మీ తాత గురించి ప్రతిఒక్కరూ ఏవో కథలు విన్నారు. 153 00:14:57,063 --> 00:15:00,108 ఆయన విచిత్రమైన పనులు చేసేది ఇక్కడేనా? 154 00:15:04,070 --> 00:15:06,615 నీకు నేనంటే ఇష్టమని అనుకున్నాను... 155 00:15:10,619 --> 00:15:12,537 హేయ్... 156 00:15:13,997 --> 00:15:15,415 మనం ఈ డబ్బును పంచుకోవచ్చు. 157 00:15:15,498 --> 00:15:17,834 -నువ్వు ఇక్కడ ఏమి చేస్తున్నావు? -ఏమీ లేదు. 158 00:15:17,917 --> 00:15:19,794 -మీరు ఏం చేస్తున్నారు? -ఏమీ లేదు! 159 00:15:19,878 --> 00:15:22,172 బయటకు పో! బయటకు వెళ్ళమన్నాను. ఇప్పుడే! 160 00:15:22,255 --> 00:15:23,923 ఇక నువ్వు! నీ గదికి వెళ్ళు! 161 00:15:26,217 --> 00:15:28,219 నువ్వు నా జీవితాన్ని పాడుచేస్తున్నావు! 162 00:16:44,796 --> 00:16:46,589 ఇది ఒక పాత బ్యాగ్. 163 00:16:46,673 --> 00:16:49,092 ఆర్మీవాళ్ళు అమ్మే దుకాణాలలో దొరుకుతాయి. 164 00:16:51,386 --> 00:16:54,180 నీకు చెప్పానుకదా, అతను ఒక... బిచ్చగాడు అని. 165 00:16:54,264 --> 00:16:57,142 అతనికి ఐడీగానీ, పర్స్గానీ ఏమీ లేవు. 166 00:16:57,225 --> 00:16:58,059 ద కౌంట్ ఆఫ్ మాంటే క్రిస్టో అలెగ్జాండర్ డ్యూమస్ 167 00:16:58,143 --> 00:16:58,977 అతను దేశదిమ్మరి. 168 00:16:59,060 --> 00:17:03,815 అతను మన ఇంటిని, షెడ్డును చూసి "పడుకోటానికి మంచి స్థలం దొరికింది" అనుకుని ఉంటాడు. 169 00:17:03,898 --> 00:17:06,901 అతను యాధృఛ్ఛికంగా వచ్చిఉంటాడు. అంతే. 170 00:17:08,027 --> 00:17:09,779 -అది ఏమిటి? -నాకు తెలియదు. 171 00:17:15,076 --> 00:17:16,828 ఇదేదో ఆసక్తిగా ఉంది. 172 00:17:18,830 --> 00:17:20,123 ఎక్కడో కొట్టేసి ఉంటాడు. 173 00:17:21,833 --> 00:17:23,668 ఏ మ్యూజియంలోనో. 174 00:17:23,752 --> 00:17:25,211 చాల్లే ఆపు, ఫ్రాంక్లిన్. 175 00:17:25,295 --> 00:17:28,465 నువ్వు అనుకున్నంత వింతగా ఏమీ లేదు ఇక్కడ. 176 00:17:28,548 --> 00:17:31,468 -ఏమి అనుకుంటున్నాను? -అతనిని అక్కడ చూశానని అన్నావు, 177 00:17:31,551 --> 00:17:33,678 కానీ ఎలుకలకు ఏమయిందో నువ్వు చూశావు. 178 00:17:33,762 --> 00:17:37,474 స్పేస్ సూట్గానీ మరేదైనాగానీ లేకుండా అతను అక్కడ ఉండి ఉంటే... 179 00:17:37,557 --> 00:17:42,479 నాకు తెలియదు. అది మాత్రం మనుషులకు సంబంధించినది కాదు, ఏదో అతీత... 180 00:17:45,064 --> 00:17:46,983 ప్రభువా. ఇక లెగువు. 181 00:17:47,066 --> 00:17:48,902 నువ్వు మంచందిగే పరిస్థితిలో లేవు. 182 00:17:49,986 --> 00:17:53,072 పద. మంచంపైకి. ఊరికే... 183 00:17:54,199 --> 00:17:55,825 సరే, అతను బాగా వణికిపోతున్నాడు. 184 00:17:56,451 --> 00:17:58,203 అతని ఒళ్ళు కాలిపోతోంది. 185 00:17:58,286 --> 00:18:00,121 మనం ఒక అంబులెన్స్ను పిలవాలి. 186 00:18:01,247 --> 00:18:02,665 మనం ఏమని వివరిస్తాము? 187 00:18:02,749 --> 00:18:05,251 మరి ఇంట్లో శవం ఉంటే ఏమని వివరించగలం? 188 00:18:05,335 --> 00:18:06,336 ఫ్రాంక్లిన్. 189 00:18:06,419 --> 00:18:09,255 ఏమీ అనుకోకు, ప్రతిదానికీ ఓ హద్దు ఉంది. ఏదో ఒకటి చేయాలి. 190 00:18:09,339 --> 00:18:11,216 -అతనిని చూడు. -ఓహ్, భగవాన్. 191 00:18:11,299 --> 00:18:14,761 గత ఏడాది, నాకు జ్వరం వచ్చినప్పుడు, నేను ఇలాగే ఉన్నాను. 192 00:18:14,844 --> 00:18:18,223 అది వైరస్ అని డాక్టర్ మరీస్ చెప్పింది, ఏదో మందుకూడా ఇచ్చింది... 193 00:18:18,306 --> 00:18:20,350 అది ఏమిటి? 194 00:18:20,433 --> 00:18:22,143 భగవాన్, ఆమె ఇచ్చిన మందు ఏమిటి? 195 00:18:22,227 --> 00:18:24,103 -టామిఫ్లూ. -టామిఫ్లూ! 196 00:18:24,187 --> 00:18:26,940 -చూశావా? నేను ఏదీ మరిచిపోను. -అది టామిఫ్లూ. 197 00:18:27,023 --> 00:18:28,525 టామిఫ్లూ. 198 00:18:28,608 --> 00:18:30,276 మేము నిన్ను ఇప్పుడు బాగుచేస్తాము. 199 00:18:40,870 --> 00:18:44,165 -నేను ఇది చేయగలనని అనుకోవటంలేదు. -నమ్మకంగా ఉండండి. 200 00:18:44,249 --> 00:18:46,084 ఇది కేవలం ఒక చిన్న అబద్ధం. 201 00:18:46,167 --> 00:18:48,336 వారెన్ ఎప్పుడూ రిజిస్టర్ దగ్గరే ఉంటాడు. 202 00:18:48,419 --> 00:18:51,381 -అతను ప్రశ్నలు మొదలుపెడితే ఎలా? -అతను అడగడు. 203 00:18:51,464 --> 00:18:55,844 అది కేవలం జబ్బుతో ఉన్న ఓ ముసలామెకు ఫ్లూ మందు. 204 00:18:55,927 --> 00:18:57,011 బాగుంది. సరే. 205 00:18:57,095 --> 00:18:58,346 "మా ఆవిడకు ఫ్లూ వచ్చింది. 206 00:18:58,429 --> 00:19:01,099 ఇలాంటివి ఇంకా కావాలి ఐరీన్కు ఫ్లూ వచ్చింది." 207 00:19:02,100 --> 00:19:03,768 నీపై నమ్మకం ఉంది, ఫ్రాంక్లిన్. 208 00:19:05,019 --> 00:19:06,729 సరే, మనం ఒకటే మాటమీద ఉందాం. 209 00:19:09,107 --> 00:19:12,610 ఏమైనా జరిగితే నాకు ఫోన్ చేయి, సరేనా? లోపలికి వెళ్ళొద్దు. 210 00:19:13,862 --> 00:19:15,029 నేను త్వరగానే వస్తాను. 211 00:19:25,623 --> 00:19:27,041 బైరన్కే ఓటు టౌన్ కౌన్సిల్లో 212 00:19:27,125 --> 00:19:28,585 హేయ్, బాబూ, ఏమీ అనుకోకపోతే... 213 00:19:31,588 --> 00:19:32,797 -సార్... -డబ్బులు లేవు. 214 00:19:33,882 --> 00:19:35,800 నా పేరు బైరన్ అల్బమెర్ల్. టౌన్ కౌన్సిల్ పోటీలో ఉన్నా-- 215 00:19:37,385 --> 00:19:38,344 మీ సంతకం కావాలి. 216 00:19:39,679 --> 00:19:43,224 ఫార్న్వర్త్ మార్పుకు అవకాశం ఉందని అనుకుంటున్నాను, సరేనా? 217 00:19:43,308 --> 00:19:45,143 ఆ మార్పు నేనే అవుతాను. 218 00:19:45,226 --> 00:19:48,855 నీకు అంత సత్తా ఉందని అనిపించటంలేదు. ఏ పార్టీ అని చెప్పావు? 219 00:19:48,938 --> 00:19:51,482 నేను ఒక స్వతంత్ర అభ్యర్థిని. ఏ పార్టీలోనూ లేను. 220 00:19:51,566 --> 00:19:53,693 ఇది పిచ్చిగా ఉంది. 221 00:19:53,776 --> 00:19:55,111 నీ గడ్డం కత్తిరించుకో. 222 00:19:56,487 --> 00:19:57,572 నిజంగానా? 223 00:20:00,825 --> 00:20:03,244 -ఫ్రాంక్లిన్! హేయ్, దయచేసి... -ఇప్పుడు కాదు. 224 00:20:03,328 --> 00:20:05,288 -... మీ సంతకం. నేను-- -ఇప్పుడు కాదు. 225 00:20:05,788 --> 00:20:08,291 ఊరికే అడుగుతున్నాను... 226 00:20:09,000 --> 00:20:10,084 సరే. 227 00:20:12,462 --> 00:20:13,880 సర్, మీకు నా సహాయం కావాలా? 228 00:20:17,926 --> 00:20:18,927 సర్? 229 00:20:22,263 --> 00:20:24,015 అవును, ఇక్కడ వారెన్ ఉన్నారా? 230 00:20:24,098 --> 00:20:27,226 నేను హ్యూగో. వారెన్ ఆరిజోనాలో ఉన్నారు. మీకు ఏమి కావాలి? 231 00:20:30,730 --> 00:20:34,317 అది... ఐరీన్కు... 232 00:20:35,401 --> 00:20:37,737 వారెన్కు తెలుసు. అది-- 233 00:20:37,820 --> 00:20:41,199 సరే, ఆమెకు బాగా-- ఆమెకు జ్వరంతో ఒళ్ళు కాలిపోతోంది ఇంకా-- 234 00:20:41,282 --> 00:20:42,951 మీ జేబులో ఏం ఉంది సార్? 235 00:20:45,954 --> 00:20:48,081 అవును. ఇది టామిఫ్లూ. 236 00:20:48,831 --> 00:20:51,459 డాక్టర్ మరీస్. ఆమెకు ఒక ఫోన్ చేస్తాను. 237 00:20:51,542 --> 00:20:54,754 మాకు ఆమె కలవలేదు. మీకు కూడా కలవదని... 238 00:20:54,837 --> 00:20:57,507 హేయ్, నేను హ్యూగో. ఓ మందులచీటీకి మీ అనుమతి కావాలి. 239 00:20:57,590 --> 00:21:00,134 అవును. ఐరీన్ యార్క్ కొరకు టామిఫ్లూ. 240 00:21:02,804 --> 00:21:03,763 సరే. 241 00:21:04,722 --> 00:21:05,890 ఆయన ఇక్కడే ఉన్నారు. 242 00:21:06,516 --> 00:21:08,434 డాక్టర్ మరీస్ మీతో మాట్లాడతారు. 243 00:21:11,145 --> 00:21:12,021 సరే. 244 00:21:14,399 --> 00:21:17,527 హేయ్ డాక్టర్. అవును, సారీ, నేను... 245 00:21:20,071 --> 00:21:21,072 ఏమిటి? 246 00:21:26,995 --> 00:21:29,998 మూడు అనగానే, "మీకు ఆ భావనలు తెలుసు!" అనండి అంతే, అనండి. 247 00:21:30,081 --> 00:21:32,333 -దాని అర్థం ఏమిటి? -"మీకు ఆ భావనలు తెలుసు." 248 00:21:32,458 --> 00:21:34,377 నేను ఇది చేయను. 249 00:21:34,460 --> 00:21:36,462 ఇది చేయకపోతే సంతకం చేయను, కాబట్టి... 250 00:21:36,546 --> 00:21:37,714 నిజంగానా? 251 00:21:37,797 --> 00:21:38,881 ప్లీజ్. 252 00:21:38,965 --> 00:21:41,926 నాకోసం సంతకం చేయండి. ఇదేమైనా కష్టమా... 253 00:21:42,468 --> 00:21:43,803 ఫ్రాంక్లిన్. హేయ్. 254 00:21:43,886 --> 00:21:45,304 -నాకు ఒక్క... -ఇప్పుడు కాదు. 255 00:21:45,805 --> 00:21:47,724 అసలు, మీ సమస్య ఏమిటి? 256 00:21:47,807 --> 00:21:49,892 నేను మీతో స్నేహంగా ఉండే పక్కింటివాడిని. 257 00:21:49,976 --> 00:21:51,060 వద్దని చెప్పాను. 258 00:21:52,437 --> 00:21:53,312 కానీ ఎందుకు? 259 00:21:54,147 --> 00:21:57,066 దీనిని పట్టించుకోకు బైరన్. నాకు... 260 00:21:57,150 --> 00:21:58,776 నువ్వంటే ఇష్టంలేదు. 261 00:22:03,489 --> 00:22:06,284 అయ్యో. ముసలివాళ్ళు అంతే కదా? 262 00:22:06,367 --> 00:22:08,161 ఇక్కడనుంచి వెళ్ళిపో. 263 00:22:16,461 --> 00:22:19,464 ఫ్రాంక్లిన్ యార్క్ 264 00:23:40,253 --> 00:23:44,006 మేము నీకు మందు ఇస్తున్నాము. ఈలోపు, నేను నీకు ఒకటి తెచ్చాను 265 00:23:44,090 --> 00:23:46,092 దీనితో నీకు ఊరట కలుగుతుంది. 266 00:23:48,094 --> 00:23:49,095 ఇదిగో. 267 00:23:52,140 --> 00:23:55,226 ఇదిగో... ఇది కాస్త తాగు. 268 00:23:56,894 --> 00:23:59,438 ఇది చేదుగా ఉంటుంది, కానీ 269 00:24:00,273 --> 00:24:03,025 ఇది బాగా పనిచేస్తుంది. 270 00:24:05,528 --> 00:24:07,029 ఇంకా కొద్దిగా తాగు. 271 00:24:08,447 --> 00:24:11,033 అంతే అలాగే పడుకో. 272 00:24:11,117 --> 00:24:12,910 అంతే అలాగే పడుకో. 273 00:24:12,994 --> 00:24:14,745 వెనక్కు పడుకో. విశ్రాంతి తీసుకో. 274 00:24:16,873 --> 00:24:18,541 నేను చిన్నగా ఉన్నప్పుడు, 275 00:24:18,624 --> 00:24:22,336 మా అమ్మమ్మ, బిట్సీ, నాకు ఇది చేసి ఇచ్చేది. 276 00:24:22,420 --> 00:24:25,590 ఆమె దీనిని "కషాయం" అనేది. 277 00:24:25,673 --> 00:24:27,175 నాకు అది ఇష్టంగా ఉండేదికాదు. 278 00:24:28,759 --> 00:24:30,261 బిట్సీ మంచిపని చేసింది. 279 00:24:32,054 --> 00:24:34,307 ఇది నిన్ను మంచిగా చేస్తుంది. 280 00:24:34,390 --> 00:24:35,558 నా మాట నమ్ము. 281 00:24:42,398 --> 00:24:45,735 నీ పుస్తకం నా దగ్గర ఉంది. నేను దీనిని చదివి వినిపించాలా? 282 00:24:50,740 --> 00:24:52,158 దీనిని చూద్దాం. 283 00:24:56,829 --> 00:25:01,584 "డాంటేస్ ఎంతో ఆత్రుతతో, అసహనంతో కళ్ళు తెరుచుకుని 284 00:25:01,667 --> 00:25:04,503 ఎదురుచూసిన ఆ రోజు రానే వచ్చింది." 285 00:25:05,213 --> 00:25:06,797 "తొలి జామునేే, 286 00:25:06,881 --> 00:25:09,508 డాంటేస్ తన శోధన మొదలుపెట్టాడు. 287 00:25:09,592 --> 00:25:13,888 "మళ్ళీ నిన్న సాయంత్రం ఎక్కిన రాతి కొండలపైకి ఎక్కటం ప్రారంభించాడు 288 00:25:13,971 --> 00:25:19,310 "కళ్ళు చికిలించుకుని ఆ ప్రకృతిదృశ్యంలోని ప్రతి చిన్న విషయాన్నీ చూస్తున్నాడు..." 289 00:25:46,003 --> 00:25:47,421 టోని! 290 00:25:53,261 --> 00:25:54,428 టోని! 291 00:26:30,298 --> 00:26:31,882 టోని... 292 00:26:31,966 --> 00:26:33,384 ఎక్కడికి వెళుతున్నావు? 293 00:26:36,345 --> 00:26:37,638 సినిమాలకు. 294 00:26:38,431 --> 00:26:40,141 ఆ బ్యాగ్తోనా? 295 00:26:42,893 --> 00:26:45,688 నాపై ఇంకా కోపంగా ఉండకు. 296 00:26:46,981 --> 00:26:48,482 మనం మళ్ళీ మామూలుగా ఉందామా? 297 00:26:54,572 --> 00:26:59,285 ఇది కష్టమని నాకు తెలుసు. మనలాగా జీవించటం. 298 00:27:00,286 --> 00:27:03,247 మనం విడిగా, అందరికీ దూరంగా. 299 00:27:05,249 --> 00:27:06,792 ముఖ్యంగా నీ వయస్సులో. 300 00:27:08,711 --> 00:27:11,047 ఇది ఒక త్యాగం... నాకు తెలుసు. 301 00:27:12,006 --> 00:27:13,841 కానీ... హేయ్. 302 00:27:13,924 --> 00:27:15,843 భగవంతుడు గమనిస్తాడు. 303 00:27:16,510 --> 00:27:18,429 ఇది భగవంతుడి గురించి కాదు. 304 00:27:19,138 --> 00:27:21,432 ఇది నాకు ఫ్రెండ్స్ ఎవరూ లేకపోవటం గురించి. 305 00:27:21,515 --> 00:27:24,101 ఒక పిచ్చి ఇంట్లో ఉండటం గురించి 306 00:27:24,185 --> 00:27:26,520 ఒక పాడుబడిన చర్చిని చూసుకుంటూ గడపటం గురించి. 307 00:27:27,313 --> 00:27:28,814 భగవంతుడు కోరుకునేది ఇదేనా? 308 00:27:29,648 --> 00:27:30,816 ఎందుకు? 309 00:27:34,904 --> 00:27:36,238 నేను ఒక మాట ఇచ్చాను. 310 00:27:38,741 --> 00:27:41,077 తాతకూడా ఇచ్చారు. 311 00:27:41,160 --> 00:27:44,497 ఇంకా ఆయన తండ్రికూడా. అలా అలా. 312 00:27:45,414 --> 00:27:46,415 చాలామంది. 313 00:27:49,001 --> 00:27:51,379 ఆ ప్రమాణాన్ని నేను... 314 00:27:52,797 --> 00:27:54,882 వెనక్కు తీసుకోలేను, నాకు ఇష్టంలేదు. 315 00:27:54,965 --> 00:27:56,967 ఏమని ప్రమాణం చేశారు? 316 00:27:57,051 --> 00:27:59,178 నేనేమీ ప్రమాణం చేయలేదు. 317 00:27:59,595 --> 00:28:02,014 నేను ఆ ఇంటికి బందీగా ఉండాలని అనుకోవటంలేదు. 318 00:28:02,098 --> 00:28:03,516 నేను నీ వయస్సులో ఉన్నప్పుడు, 319 00:28:04,517 --> 00:28:05,935 తాత ఎపి... 320 00:28:07,103 --> 00:28:09,897 నాకు ఒకటి చెప్పారు దాని అర్థం నాకు తర్వాత తెలిసింది. 321 00:28:10,940 --> 00:28:12,108 ఆయన నాకు చెప్పారు 322 00:28:13,025 --> 00:28:14,151 ఒక లక్ష్యం... 323 00:28:14,819 --> 00:28:18,864 ఉండటంకంటే పెద్ద బహుమతి జీవితంలో ఇంకేమీ లేదు అని. 324 00:28:18,948 --> 00:28:21,283 అందుకేనా ఆయన జైలుకు వెళ్ళింది? 325 00:28:21,992 --> 00:28:24,120 ఒక లక్ష్యం ఉన్నందుకేనా? 326 00:28:24,203 --> 00:28:25,996 నువ్వు అలా మాట్లాడకూడదు. 327 00:28:26,997 --> 00:28:29,166 ఒక ఉన్నత వంశస్థురాలివి అంటే 328 00:28:29,250 --> 00:28:31,752 పెద్ద లక్ష్యంకోసం నిర్దేశించబడినదానివని అర్థం. 329 00:28:31,836 --> 00:28:33,712 నాకు తెలుసు అమ్మా, నాకు తెలుసు. 330 00:28:34,255 --> 00:28:35,589 కానీ దాని అర్థం ఏమిటి? 331 00:28:36,215 --> 00:28:39,510 -నువ్వు పెద్దదానివైతే నీకు తెలుస్తుంది. -నాకు 15 ఏళ్ళు. 332 00:28:39,593 --> 00:28:42,304 మన ముందుతరంవాళ్ళు ఈ వయస్సుకు పెళ్ళి చేసుకుని ఉంటారు. 333 00:28:42,388 --> 00:28:43,514 నాకు నిజం చెప్పు. 334 00:28:46,684 --> 00:28:48,936 సరే, ఈ నియమాలతో విసిగిపోయాను. 335 00:28:54,525 --> 00:28:57,945 మన కుటుంబంలోని ప్రతిఒక్కరమూ, 336 00:29:00,448 --> 00:29:03,784 ఒక అత్యంత ప్రత్యేకమైనదానికి మనం సంరక్షకులం. 337 00:29:06,036 --> 00:29:08,914 నీకు అది సరైన సమయంలో తెలుస్తుంది. 338 00:29:08,998 --> 00:29:10,499 అది భగవంతుడి నిర్ణయం. 339 00:29:12,501 --> 00:29:15,421 నువ్వు చెప్పేది వింతగా ఉంది, నీకు అది తెలుసా? 340 00:29:26,932 --> 00:29:28,017 పద వెళదాం. 341 00:29:28,100 --> 00:29:29,643 మనం వెళ్ళాలి! 342 00:30:05,387 --> 00:30:06,472 నేను ఎక్కడ ఉన్నాను? 343 00:30:07,556 --> 00:30:10,142 నువ్వు ఇలినాయిస్లోని ఫార్న్స్వర్త్ ఉన్నావు. 344 00:30:10,226 --> 00:30:12,895 నా పేరు ఐరీన్ యార్క్, ఇది మా ఇల్లు. 345 00:30:14,605 --> 00:30:16,106 నువ్వు భద్రంగా ఉన్నావు. 346 00:30:18,609 --> 00:30:20,152 నీ పేరు ఏమిటి? 347 00:30:26,700 --> 00:30:27,785 జూడ్. 348 00:30:32,540 --> 00:30:34,458 ఎక్కడనుంచి వస్తున్నావు జూడ్? 349 00:30:40,130 --> 00:30:41,632 నిజానికి, నాకు గుర్తులేదు. 350 00:30:49,723 --> 00:30:52,476 నాకు నడవటం గుర్తుంది. అది ఎక్కడో చల్లగా ఉంది. 351 00:30:53,519 --> 00:30:56,146 అక్కడ కొండలు ఉన్నాయి. అప్పుడు వాన మొదలయింది. 352 00:31:00,401 --> 00:31:01,569 అప్పుడు నేను... 353 00:31:03,153 --> 00:31:04,488 నేను పడిపోయినట్లున్నాను. 354 00:31:05,781 --> 00:31:09,577 అంతా చీకటిగా అయిపోయింది, అప్పుడు నన్ను ఎవరో మోసుకొచ్చారు. 355 00:31:09,660 --> 00:31:11,745 అది నా భర్త ఫ్రాంక్లిన్. 356 00:31:13,289 --> 00:31:15,332 నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావో గుర్తుందా? 357 00:31:23,173 --> 00:31:25,259 లేదు. లేదు, నాకు గుర్తులేదు. 358 00:31:28,554 --> 00:31:32,016 సరే, గర్తు వస్తుందిలే. 359 00:31:34,268 --> 00:31:36,020 జ్ఞాపకాలు అలాగే వస్తాయి. 360 00:31:45,571 --> 00:31:47,740 షికాగోకు ఇక్కడనుంచి ఒక గంటసేపు పడుతుంది. 361 00:31:47,823 --> 00:31:50,117 నువ్వు అక్కడకు ఎప్పుడైనా వెళ్ళావా? 362 00:31:50,200 --> 00:31:51,452 నేను వెళ్ళలేదు. 363 00:31:51,952 --> 00:31:56,790 నువ్వు సాధించావు! నాకు గర్వంగా ఉంది! 364 00:31:58,709 --> 00:32:00,419 అంతా బాగానే అయింది. 365 00:32:01,962 --> 00:32:04,214 ఫ్రాంక్లిన్, ఇతని పేరు జూడ్. 366 00:32:10,596 --> 00:32:13,891 ఇది తీసుకో. నీకు బాగవుతుంది. 367 00:32:16,310 --> 00:32:19,647 జూడ్ నాకు ఏం చెబుతున్నాడంటే... 368 00:32:19,730 --> 00:32:22,650 హేయ్. నువ్వు బాగానే ఉన్నావా? 369 00:32:22,733 --> 00:32:24,777 ఉన్నాను. నాకు కాస్త... 370 00:32:24,860 --> 00:32:26,779 నాకు కొద్దిగా కళ్ళు తిరిగాయి. 371 00:32:26,862 --> 00:32:28,739 బంగారం, నువ్వు బాగా నీరసంగా ఉన్నావు. 372 00:32:28,822 --> 00:32:31,033 ఇవాళ అసలు ఏమైనా తిన్నావా? 373 00:32:31,116 --> 00:32:33,452 నేను... నేను తినలేదేమో. 374 00:32:33,535 --> 00:32:34,912 సరే లెగువు. లెగువు. 375 00:32:35,621 --> 00:32:37,665 నువ్వు ఏదైనా తిందువుగాని. 376 00:32:37,748 --> 00:32:39,750 ఏమీ అనుకోవద్దు, జూడ్. 377 00:32:48,926 --> 00:32:50,594 హేయ్! 378 00:32:51,303 --> 00:32:52,846 చాలా కాలమయింది చూసి. 379 00:32:54,932 --> 00:32:56,100 అక్కడ ఏమి పెట్టావు? 380 00:32:57,643 --> 00:32:59,728 ప్రెస్ నుంచి తాజాగా! 381 00:32:59,812 --> 00:33:01,980 బైరన్కు ఓటు టౌన్ కౌన్సిల్లో 382 00:33:02,064 --> 00:33:05,651 అత్యంత ప్రతిభావంతురాలైన జెనైన్ ఆల్బమర్ల్ డిజైన్ చేశారు. 383 00:33:07,861 --> 00:33:09,405 ఎలా ఉందో చూడు. 384 00:33:09,488 --> 00:33:11,407 వీటిని పట్టణమంతా నువ్వు చూస్తావా? 385 00:33:12,241 --> 00:33:13,867 నీకు సంతకాలు అన్నీ దొరికాయా? 386 00:33:17,496 --> 00:33:19,540 ఫ్రాంక్లిన్ సంతకం కూడా తీసుకున్నావు. 387 00:33:19,623 --> 00:33:21,083 చూడు. 388 00:33:21,166 --> 00:33:24,503 ఇంకా ఒక్క సంతకం, ఇక నేను అధికారికంగా అభ్యర్థిని. 389 00:33:29,216 --> 00:33:31,427 ఏదైనా నాటకీయ పరిణామంకోసం ఆగావా లేక... 390 00:33:36,557 --> 00:33:38,100 నీకు మంచి జరగాలి! 391 00:33:40,894 --> 00:33:42,688 ఇంకా, 392 00:33:42,771 --> 00:33:46,191 యార్క్స్ గారి ఇంటి బయట ఇవాళ ఉదయం ఒక పోలీస్ కారు ఆగిఉంది. 393 00:33:47,359 --> 00:33:48,360 పోలీస్ కారా? 394 00:33:48,444 --> 00:33:49,445 ఏం జరిగింది? 395 00:33:49,528 --> 00:33:53,449 ఆ పక్కన ఉన్న సీబర్ట్కు ఫోన్ చేసి అడిగాను, ఎవరో దొంగ అని ఆమె చెప్పింది. 396 00:33:53,532 --> 00:33:55,367 వాళ్ళు అతనిని పట్టుకోలేదు. 397 00:33:59,955 --> 00:34:01,915 నువ్వు ఇవాళ తొందరగా బయటకు వెళ్ళావు. 398 00:34:03,250 --> 00:34:06,003 అవును. సంతకాలు సేకరిస్తున్నాను. 399 00:34:08,380 --> 00:34:09,590 సరేలే. 400 00:34:09,673 --> 00:34:11,842 అది నేను కాదు, సరేనా? 401 00:34:11,925 --> 00:34:13,427 నేను రహస్యంగా చూసే రకంకాదు. 402 00:34:13,510 --> 00:34:15,804 నేను అలా అనటంలేదు. 403 00:34:15,888 --> 00:34:16,972 సరే. 404 00:34:19,725 --> 00:34:22,519 మిగిలిన సంతకాలు ట్రక్లో తీసుకొస్తాను. 405 00:34:26,940 --> 00:34:31,278 మీరు ఒక ఫార్చ్యూన్ 500 కంపెనీ మార్కెటింగ్ చీఫ్ అని అనుకోండి 406 00:34:31,361 --> 00:34:34,865 ఒక ఉదయంపూట మీ సీఎఫ్ఓ మీ ఆఫీసులోకి వచ్చి, 407 00:34:34,990 --> 00:34:36,825 "మీకు ఇలా చెప్పటం నాకు ఇష్టంలేదు, 408 00:34:36,909 --> 00:34:39,661 కానీ మనం ఖర్చులు బాగా తగ్గించాలి, 409 00:34:39,745 --> 00:34:43,791 వచ్చే మూడునెలల్లో, మీ బడ్జెట్ను 20 శాతం తగ్గిస్తున్నాను. 410 00:34:43,874 --> 00:34:47,002 అయినా మీరు మన బ్రాండ్ను బాగా ప్రచారం చేస్తుండాలి. 411 00:34:47,085 --> 00:34:49,588 మీరు ఆ క్లిక్-త్రూ రేటును కొనసాగించాలి. 412 00:34:49,671 --> 00:34:51,799 మీరు ఆ పనులన్నీ చేయాలి, ప్రస్తుత ఆదాయం 413 00:34:51,882 --> 00:34:54,426 ఎలా ఉందో అలాగే కొనసాగించాలి..." అని చెబుతాడు. 414 00:34:54,510 --> 00:34:55,511 హేయ్. 415 00:34:55,594 --> 00:34:58,222 "...కానీ మీ వనరులను బాగా తగ్గించుకోవాలి" అంటాడు. 416 00:34:58,305 --> 00:35:01,558 మీకు కలిగే మొదటి ఆలోచన, "ఓహ్, చెత్త! 417 00:35:01,642 --> 00:35:04,728 ఇది చాలా అసాధ్యమైన పని." కానీ ఇది నిజమేనా? 418 00:35:04,812 --> 00:35:06,855 నేను ఏమీ నిద్రపోవటంలేదు. 419 00:35:06,939 --> 00:35:10,150 మరో రెండు నిమిషాలలో తల పక్కకు వాల్చేదానివి, ఖచ్చితంగా. 420 00:35:11,985 --> 00:35:15,197 నిన్నరాత్రి చాలాసేపు మేలుకుని ఉన్నాను. నిన్న బాగా అలసిపోయాను. 421 00:35:15,280 --> 00:35:17,491 అవునా? అంతా బాగానే ఉందా? 422 00:35:17,574 --> 00:35:19,326 నీ విషయాలు తెలుసుకోవాలని కాదు. 423 00:35:19,409 --> 00:35:21,787 మా నాన్న తల్లిదండ్రులను చూడటానికి వెళ్ళాలి. 424 00:35:21,870 --> 00:35:24,039 -వాళ్ళు బాగానే ఉన్నారా? -బాగానే ఉన్నారు. 425 00:35:24,122 --> 00:35:26,083 పెద్దవాళ్ళు అయిపోతున్నారు. 426 00:35:26,166 --> 00:35:27,793 అవును. నిజమే. 427 00:35:27,876 --> 00:35:32,005 అవును, మా అమ్మ తల్లిదండ్రులు కొన్ని ఏళ్ళక్రితం బాగా దెబ్బతిన్నారు. 428 00:35:32,089 --> 00:35:33,549 ఓహ్, పాపం. 429 00:35:33,632 --> 00:35:37,886 అవును. మా అమ్మమ్మ, థ్యాంక్స్ గివింగ్ రోజున... 430 00:35:37,970 --> 00:35:38,971 సరే. 431 00:35:39,054 --> 00:35:42,474 ...ఆమె డిష్ వాషర్లో మూత్రం పోసింది. 432 00:35:43,892 --> 00:35:48,647 -వినటానికి విచిత్రంగా ఉంది, కానీ దారుణం. -ఓహ్, భగవాన్, అది చాలా ఘోరం. 433 00:35:48,730 --> 00:35:51,400 అవును. మీ నాన్న దీనిని... 434 00:35:52,234 --> 00:35:53,235 పట్టించుకోరా? 435 00:35:55,237 --> 00:35:57,030 మా నాన్నా? సరే, ఆయన... 436 00:35:59,199 --> 00:36:01,451 ఆయనకు ఖాళీ ఉండదు. 437 00:36:01,535 --> 00:36:04,955 తన ఉద్యోగంలో చాలా ప్రయాణాలు చేస్తుంటారు, ఏమాత్రం ఖాళీ ఉండదు. 438 00:36:05,038 --> 00:36:07,332 -ఆయన ఏమి చేస్తారు? -ఆయన ఒక కన్సల్టెంట్. 439 00:36:07,416 --> 00:36:10,252 -నిజమా? మెక్కిన్సీ లాగానా? -కాదు. 440 00:36:10,335 --> 00:36:12,421 అంత గొప్పదేమీ కాదు. అవును. 441 00:36:12,504 --> 00:36:16,133 ఆయనకు సొంతంగా ఒక సంస్థ ఉంది. వాళ్ళు లాభాలగురించి ఆలోచించరు. 442 00:36:16,216 --> 00:36:17,551 బాగుంది. 443 00:36:17,634 --> 00:36:20,679 -మీరు ప్రేమగా ఉంటారా? -అవును. అవును, మేం టచ్లో ఉంటాం. 444 00:36:20,762 --> 00:36:25,058 తాత, బామ్మలకు సాయం చేయటంకోసం పరిగెత్తే పిల్లలు చాలా తక్కువగా ఉంటారు. 445 00:36:25,142 --> 00:36:26,393 అవును. 446 00:36:26,476 --> 00:36:28,353 సరే, ఏది ఏమైనా, కుటుంబం కదా. 447 00:36:34,943 --> 00:36:36,612 నువ్వు తినాలి బంగారం. 448 00:36:36,695 --> 00:36:39,197 -నువ్వు తినటంలేదు. -నాకు ఆకలి లేదు. 449 00:36:39,281 --> 00:36:42,534 కూర్చుని దానినే చూడటంవలన నీకేమీ బలం రాదు. 450 00:36:44,244 --> 00:36:46,914 ఐరీన్, ఏ విధంగా చూసినా ఇతనితో ఇబ్బందే. 451 00:36:46,997 --> 00:36:51,084 అతను చెప్పేది నిజమే అయితే, మనం అతనిని కిడ్నాప్ చేసినట్లవుతుంది 452 00:36:51,168 --> 00:36:53,879 అతనికి నిపుణుల అవసరం ఉంది, మనది కాదు. 453 00:36:53,962 --> 00:36:56,089 అతను చెప్పేది అబద్ధమైతే, అది ఇంకా చెడ్డది. 454 00:36:56,173 --> 00:37:00,594 దీనంతటినీ తార్కిక దృష్టితో ఆలోచిస్తే ఇతను ఒక గ్రహాంతరవాసి ఏమో అనే భావన 455 00:37:00,677 --> 00:37:02,888 నిన్ను కలవరపెడుతోందా? 456 00:37:02,971 --> 00:37:05,599 అతను ఒక గ్రహాంతరవాసి కాదు ఫ్రాంక్లిన్. 457 00:37:06,266 --> 00:37:08,393 సరే, ఏదైనా గానీ, 458 00:37:09,061 --> 00:37:12,022 అతను ఇక్కడకు ఎవరిదో రక్తం పులుముకుని వచ్చాడు 459 00:37:12,105 --> 00:37:14,483 అతనికి నువ్వు ఎర్రతివాచీ స్వాగతం పలికావు. 460 00:37:14,566 --> 00:37:18,946 అతనికి చక్కటి టీలు ఇవ్వటం, శుభ్రమైన దుప్పట్లు ఇవ్వటంతోపాటు... 461 00:37:19,029 --> 00:37:21,615 అతనిని ఎలా పంపించటమో కూడా మనం ఆలోచించాలి. 462 00:37:21,698 --> 00:37:24,618 అతనిని ఇక్కడ ఉంచటం ప్రమాదం, ముఖ్యంగా ఇప్పుడు. 463 00:37:24,701 --> 00:37:27,287 ఇక నువ్వు దయచేసి ఆ శాండ్విచ్ కొద్దిగా తింటావా? 464 00:37:27,371 --> 00:37:29,373 "ముఖ్యంగా ఇప్పుడు" అంటే నీ ఉద్దేశ్యం? 465 00:37:31,541 --> 00:37:34,252 డాక్టర్ మరీస్ ఏం చెప్పిందో నాకు ఎప్పుడు చెబుతావు? 466 00:37:39,174 --> 00:37:43,553 అవును. నేను మందులషాపుకు వెళ్ళినపుడు వాళ్ళు నన్ను ఫోనులో ఆమెకు కలిపారు. 467 00:37:43,637 --> 00:37:46,264 -ఆమె మీకు ఏమి చెప్పింది? -చాలు. 468 00:37:47,683 --> 00:37:50,519 నేను నీకు ఆందోళన కలిగించను ఫ్రాంక్లిన్. 469 00:37:51,561 --> 00:37:54,982 అయితే నువ్వు ఏమీ చేయకుండా ఉంటావా? 470 00:37:55,065 --> 00:37:56,108 ఆశావహంగా ఉందామా? 471 00:37:56,191 --> 00:37:58,860 అతనిని కాదు, నిన్ను చూసుకోవలసింది. 472 00:37:58,944 --> 00:38:01,530 నన్ను నువ్వు చూసుకుంటున్నావుకదా. 473 00:38:01,613 --> 00:38:04,032 నన్ను చూసుకోవటం అంటే ఇదే. 474 00:38:04,449 --> 00:38:05,575 ఇంకా మనం... 475 00:38:06,326 --> 00:38:09,329 మనం ఎదురుచూస్తున్నది దీనికోసమేనేమో. 476 00:38:09,413 --> 00:38:11,498 దీనికోసమా? అసలు ఆ మాట ఎలా అంటున్నావు? 477 00:38:11,581 --> 00:38:15,002 ఇదంతా ఎటు దారితీస్తుందో నేను చూడాలి ఫ్రాంక్లిన్. 478 00:38:15,085 --> 00:38:17,170 ఇంకా అక్కడ మీరు నాతో ఉండాలి. 479 00:38:18,630 --> 00:38:21,508 ఆ డాక్టర్ ఏమి చెబితే నేను అదే చేస్తాను. 480 00:38:21,591 --> 00:38:25,929 ఆ వ్యాయామాలు, ఆ చికిత్సలు. 481 00:38:29,057 --> 00:38:30,225 నేను తింటాను కూడా. 482 00:38:49,411 --> 00:38:50,996 ట్రక్లోనే ఉండు. 483 00:39:05,802 --> 00:39:07,220 నా దగ్గర ఆయుధం ఉంది! 484 00:39:08,221 --> 00:39:10,390 చేతులు పైకెత్తు. సీరియస్గా చెబుతున్నాను. 485 00:39:12,100 --> 00:39:13,810 నేను నిన్ను కాలుస్తాను. 486 00:39:56,812 --> 00:39:58,021 చాలా కాలం అయింది. 487 00:40:00,857 --> 00:40:02,901 ఆమె ఇప్పుడు ఎంత పెరిగిపోయిందో చూడు. 488 00:40:04,361 --> 00:40:07,197 -నువ్వు ఆమెకు శిక్షణ ఇస్తున్నావా? -ఎందుకు వచ్చావు? 489 00:40:16,123 --> 00:40:17,374 నువ్వు బాగానే ఉన్నావా? 490 00:40:17,916 --> 00:40:19,501 అతను ఎవరు? 491 00:40:20,585 --> 00:40:23,004 అవును, నేను బాగున్నాను. అక్కడే ఉండు. 492 00:40:23,880 --> 00:40:25,549 ఇది బాగుంది. 493 00:40:25,632 --> 00:40:27,384 కాకపోతే కొద్దిగా ఉప్పు వేయాలి. 494 00:40:29,344 --> 00:40:31,513 రిలాక్సవ్వు స్టెల్లా. దయచేసి కూర్చో. 495 00:40:44,234 --> 00:40:46,236 నీ దగ్గర తుపాకి చూసి సంతోషం వేసింది. 496 00:40:46,862 --> 00:40:48,405 నీకు అది అవసరం. 497 00:40:52,367 --> 00:40:54,119 ఇవాళ బాగా సుదీర్ఘంగా గడిచింది. 498 00:40:54,202 --> 00:40:56,746 ఇక మనం మంచిగా నిద్రపోవాలి. 499 00:40:56,830 --> 00:41:00,083 నీకు రాత్రిపూట ఆకలి వేస్తే తినటానికి ఇక్కడ ఆహారం పెట్టాము, 500 00:41:00,167 --> 00:41:03,086 నువ్వు వేసుకోవటానికి ఒక కొత్త పైజామాలు కూడా ఉంచాను. 501 00:41:03,170 --> 00:41:07,382 ఇది ఇంకొకటి తీసుకో. 502 00:41:07,465 --> 00:41:09,092 ఇది మంచిగా చేస్తుంది. 503 00:41:14,514 --> 00:41:16,308 మంచిగా నిద్రపో, జూడ్. 504 00:41:17,684 --> 00:41:20,103 నీకు అవసరమైతే మేము పైనే ఉంటాము. 505 00:41:20,187 --> 00:41:21,897 ధన్యవాదాలు, ఐరీన్. 506 00:41:24,566 --> 00:41:27,402 నువ్వు పద బంగారం. నేను ఒక్క నిమిషంలో వస్తాను. 507 00:41:27,485 --> 00:41:30,780 జూడ్తో కొద్దిగా మాట్లాడాలి. ఇది మగవాళ్ళ వ్యవహారం. 508 00:41:41,333 --> 00:41:43,251 నీకు ఇప్పుడు మెరుగ్గా ఉందా? 509 00:41:46,963 --> 00:41:49,716 నీకు ఎక్కువ గుర్తుఉండదని ఐరీన్ చెప్పింది. 510 00:41:51,051 --> 00:41:53,303 అది కాస్త ఇబ్బందికరమైన విషయం. 511 00:41:59,392 --> 00:42:02,437 ఆమె నీకు చెప్పిందో లేదో, మేము నిన్ను చూసినప్పుడు, 512 00:42:02,520 --> 00:42:04,105 నీపైన రక్తం ఉంది. 513 00:42:05,482 --> 00:42:07,525 అది ఎవరిదో రక్తం, ఖచ్చితంగా. 514 00:42:07,609 --> 00:42:09,611 దానిగురించి నీకు ఏమైనా గుర్తుందా? 515 00:42:12,864 --> 00:42:14,991 లేదు. నాకు ఏమీ గుర్తులేదు. 516 00:42:28,922 --> 00:42:30,590 ఇది మా అబ్బాయి గది. 517 00:42:32,467 --> 00:42:33,468 మైకెల్. 518 00:42:37,806 --> 00:42:40,183 అతను 20 ఏళ్ళ క్రితం చనిపోయాడు. 519 00:42:47,148 --> 00:42:49,401 కాలం ఆ బాధను మాన్చలేదు. 520 00:42:55,740 --> 00:42:58,118 ఐరీన్ అయితే ఎప్పుడూ... 521 00:43:04,749 --> 00:43:06,126 ఆమె ఒక తెలివైన మహిళ. 522 00:43:08,420 --> 00:43:10,463 నేను కలిసినవారిలో అత్యంత తెలివైనది. 523 00:43:12,924 --> 00:43:14,426 కానీ ఆమె పొగరుబోతు. 524 00:43:15,927 --> 00:43:18,096 తనకే అన్నీ తెలుసని అనుకుంటుంది. 525 00:43:21,891 --> 00:43:23,893 ఏ మనిషీ ప్రతిసారీ సరైన పని చేయలేడు. 526 00:43:27,522 --> 00:43:30,692 నాకు అనిపించింది చెప్పేస్తాను జూడ్. నేను నిన్ను నమ్మను. 527 00:43:32,235 --> 00:43:34,279 నువ్వు ఇక్కడ ఉండటం నాకు ఇష్టంలేదు. 528 00:43:37,532 --> 00:43:40,535 ఎందుకోగానీ నువ్వు ప్రత్యేకమైనవాడివని ఐరీన్ అనుకుంటోంది. 529 00:43:42,787 --> 00:43:44,789 ఆమెకు నువ్వు అలా కావాలి. 530 00:43:47,751 --> 00:43:51,004 కాబట్టి ఆమెకోసం, నేను నిన్ను ఉండనిస్తున్నాను. కొద్దికాలం. 531 00:43:55,175 --> 00:44:00,638 కానీ నువ్వు ఆమెకు ప్రమాదం కలిగించే ఏ చిన్న పని చేసినా... 532 00:44:04,351 --> 00:44:05,602 నువ్వు పశ్చాత్తాప పడతావు. 533 00:44:11,649 --> 00:44:13,026 నీకు ఇది గుర్తుంటుందా? 534 00:44:19,407 --> 00:44:20,408 ఉంటుంది. 535 00:44:25,580 --> 00:44:26,706 సరే మరి. 536 00:44:27,999 --> 00:44:29,042 మంచి సంభాషణ. 537 00:44:32,212 --> 00:44:33,046 గుడ్ నైట్... 538 00:44:35,006 --> 00:44:36,007 ఫ్రాంక్లిన్. 539 00:44:55,360 --> 00:44:57,779 నేను ఉండేది ఇక్కడే. 540 00:44:58,405 --> 00:44:59,739 భోజనానికి ధన్యవాదాలు. 541 00:44:59,823 --> 00:45:01,825 సరే. అలాగే. ఎప్పుడైనా. 542 00:45:03,326 --> 00:45:05,912 హేయ్, నీకు అప్పుడే ఇంటికి వెళ్ళాలనిపించకపోతే, 543 00:45:05,995 --> 00:45:08,790 నేను ఇక్కడికి దగ్గరలోనే ఉంటాను. 544 00:45:08,873 --> 00:45:11,584 నేను ఒక మంచి చామంతి టీ చేస్తాను. 545 00:45:13,503 --> 00:45:17,966 -క్లిఫ్, నేను నీకు ఒకటి చెప్పాలి. -నువ్వు ఎవరితోనో డేటింగ్ చేస్తున్నావు. 546 00:45:18,049 --> 00:45:20,885 లేదు. లేదు. లేదు. 547 00:45:23,805 --> 00:45:27,183 -మా కుటుంబం గురించి, మా నాన్న గురించి... -సరే? 548 00:45:27,267 --> 00:45:30,437 ...మేం ఎంత ప్రేమగా ఉంటామో అని చెప్పినదంతా, 549 00:45:33,231 --> 00:45:34,399 ఒక అబద్ధం. 550 00:45:36,568 --> 00:45:38,153 మా నాన్న, 551 00:45:38,236 --> 00:45:41,156 నాకు ఐదేళ్ళ వయస్సులో ఆత్మహత్య చేసుకున్నాడు. 552 00:45:43,867 --> 00:45:45,493 అది చెప్పటం నాకు కష్టం. 553 00:45:49,330 --> 00:45:53,418 -డెనీస్, సారీ, నేను-- -నేను ఇక వెళ్ళాలి. 554 00:46:28,411 --> 00:46:30,830 -హేయ్. -హేయ్. 555 00:46:30,914 --> 00:46:33,750 -ఏం చేస్తున్నావు? -ఆ చిన్న వెధవ ఎక్కడికి వెళ్ళాడు? 556 00:46:33,833 --> 00:46:35,835 -నువ్వు చాలా ఎక్కువగా తిడతావు. -అయితే? 557 00:46:35,919 --> 00:46:37,712 నీ తిట్లు విని విని నేను కూడా, 558 00:46:37,795 --> 00:46:40,673 అదే చేస్తున్నాను నా విద్యార్థులముందు, కాబట్టి ఇక ఆపు. 559 00:46:40,757 --> 00:46:44,594 -సరే, ఆ చిన్న మూర్ఖుడు ఎక్కడికి వెళ్ళాడు? -సరేలే. ఇది ఇంకా దారుణం. 560 00:46:51,184 --> 00:46:55,855 వడ్రంగం పని ఇంత త్వరగా నేర్చుకున్నవారిని ఎప్పుడూ చూడలేదని మిస్టర్ గ్రాత్ చెప్పారు. 561 00:46:56,856 --> 00:46:59,025 మాటలేగానీ, నా జీతంమాత్రం పెంచటంలేదు. 562 00:47:11,120 --> 00:47:12,205 ఏమిటి? 563 00:47:13,289 --> 00:47:14,791 ఫ్రాంక్లిన్, నేను గర్భవతిని. 564 00:47:16,084 --> 00:47:19,504 నేను... నేను గతవారం డాక్టర్ దగ్గరకు వెళ్ళాను. 565 00:47:20,797 --> 00:47:22,715 అతను ఫోన్ చేసి ఫలితాలు చెప్పాడు. 566 00:47:27,428 --> 00:47:29,764 ఆ పిచ్చి బీరువా విషయం పక్కన పెట్టు. 567 00:47:29,847 --> 00:47:31,933 మనం తల్లిదండ్రులు కాబోతున్నాం! 568 00:47:32,016 --> 00:47:34,227 జాగ్రత్త! జాగ్రత్త! 569 00:47:34,310 --> 00:47:36,521 చూశావా? అందుకే జాగ్రత్త అని చెప్పింది! 570 00:48:25,778 --> 00:48:29,824 ఫ్రాంక్లిన్ 571 00:53:21,616 --> 00:53:23,618 ఉపశీర్షికలు అనువదించినది శ్రవణ్ 572 00:53:23,701 --> 00:53:25,703 క్రియేటివ్ సూపర్వైజర్ సమత