1 00:00:44,879 --> 00:00:46,630 ఐరీన్, నాకు విసుగు పుడుతోంది. 2 00:00:46,714 --> 00:00:50,843 బయటకు వెళ్ళాలని ఉందని నువ్వేకదా అన్నావు. ఇదిగో వచ్చాము. బయటకు. 3 00:00:50,926 --> 00:00:53,721 బయటకు వెళ్ళి సరదాగా గడుపుదామని అన్నాను. 4 00:00:53,804 --> 00:00:56,182 కొంతమంది అబ్బాయిలతో మాట్లాడాలని కూడా. 5 00:00:56,724 --> 00:00:58,476 నాకు అంత ఓపిక లేదు. 6 00:00:58,976 --> 00:01:01,187 బాగుంది, నేను ఏమి మిస్ అయ్యాను? 7 00:01:01,270 --> 00:01:02,521 ఫ్రాంక్లిన్ బంతులన్నీ 8 00:01:02,605 --> 00:01:04,940 -ఒకేసారి కొట్టలేడని 25 డాలర్లు పందెం. -అబ్బో. 9 00:01:05,024 --> 00:01:07,902 -ఫ్రాంక్లిన్ ఎక్కడ? -హేయ్, ఫ్రాంక్లిన్! నీ షాట్. 10 00:01:07,985 --> 00:01:10,529 సరే, ఒక్క సెకను. వాళ్ళు అంతా కలిపేశారు. 11 00:01:10,613 --> 00:01:13,032 హేయ్, త్వరగా రా. వీళ్ళు వేచిచూస్తున్నారు. 12 00:01:17,912 --> 00:01:19,288 మాతో కలిసినందుకు సంతోషం. 13 00:01:20,539 --> 00:01:22,416 టేబుల్ ఇంకా దారుణంగానే ఉంది. 14 00:01:22,500 --> 00:01:24,126 ధైర్యంగా, ర్యాండీ. మిస్సవుతాను. 15 00:01:24,210 --> 00:01:26,629 -అయినా నాకు డబ్బు ఎందుకు? -అవును. 16 00:01:26,712 --> 00:01:28,464 సైగాన్లో బీర్ దొరకదా? 17 00:01:42,186 --> 00:01:44,939 అవును, నేను నిన్ను మిస్ అవుతాను మిత్రమా, కానీ... 18 00:01:45,022 --> 00:01:48,275 నిన్ను గుర్తుంచుకోవటానికి నా దగ్గర 25 డాలర్లు ఉంటాయి. 19 00:02:00,204 --> 00:02:01,205 బాగా ఆడావు. 20 00:02:03,207 --> 00:02:04,583 క్షమించండి మిత్రులారా. 21 00:02:15,302 --> 00:02:16,345 లక్కీ షాట్. 22 00:02:16,428 --> 00:02:18,806 మీరు దానిని కావాలనే ఆ విధంగా కొట్టారు. 23 00:02:19,431 --> 00:02:21,392 అవును. అవును. 24 00:02:22,184 --> 00:02:24,979 కానీ మీరు ఇక్కడ ఎందుకు కూర్చున్నారు? 25 00:02:25,062 --> 00:02:28,691 ఇంత అర్థరహితమైన మాట నేను ఎప్పుడూ వినలేదు. 26 00:02:33,612 --> 00:02:35,281 మీరు ఏమన్నారు? 27 00:02:36,740 --> 00:02:38,909 మీకు ఎల్విస్ ప్రెస్లీ పాటలు ఇష్టమా? 28 00:02:38,993 --> 00:02:42,246 ఎల్విస్? అతని పాటలు పాతబడిపోలేదా? 29 00:02:42,329 --> 00:02:43,873 మీరు మీ మనస్సు మార్చుకుంటారు. 30 00:02:45,249 --> 00:02:46,500 అది నిజమేనా? 31 00:03:01,223 --> 00:03:03,851 చెత్త వెధవ. 32 00:03:07,229 --> 00:03:12,234 ప్రియతమా, నువ్వు నన్ను వదిలేసి ఇంకెవరినైనా చూసుకోవాలేమో. 33 00:03:12,318 --> 00:03:14,820 ఆ వెండి వస్తువులను లోపల ఉంచి మర్చిపోయాను. 34 00:03:16,113 --> 00:03:18,490 -అయినా దీనిని తినగలమా? -ఎందుకు తినలేము? 35 00:03:19,033 --> 00:03:20,743 ఆ మాత్రం సాహసం చేయాలి మనం. 36 00:03:24,371 --> 00:03:26,123 దయచేసి అంత ఉప్పును తినవద్దు. 37 00:03:26,206 --> 00:03:30,377 -ఏమిటి? మనం సాహసం చేయాలి అన్నావుకదా. -డాక్టర్ ఏం చెప్పాడో మీకు తెలుసు. 38 00:03:30,461 --> 00:03:32,338 "ఏమిటి" అని అనవద్దు. 39 00:03:34,298 --> 00:03:36,800 ఇంగ్లీష్ టీచర్ను పెళ్ళాడవద్దని నాకు చెప్పారు, 40 00:03:36,884 --> 00:03:39,386 కానీ నేను వినకుండా చేసుకున్నాను. 41 00:03:47,019 --> 00:03:48,228 నీకు బాగానే ఉందా? 42 00:03:49,229 --> 00:03:51,315 అవును, నాకు ఆకలి పెద్దగా లేదు. 43 00:03:53,734 --> 00:03:57,154 సరే, ఒంట్లో ఓపిక ఉండటానికి కావలసినంత కూడా నువ్వు తినలేదు. 44 00:03:57,237 --> 00:03:59,073 నువ్వు తినాలి, బంగారం. 45 00:04:04,828 --> 00:04:06,956 బాగుచేసేశాను. ఒక వదులు గాస్కెట్. 46 00:04:07,790 --> 00:04:09,541 ఇక అది శబ్దం చేయబోదు. 47 00:04:10,876 --> 00:04:14,588 -మనం ఇవాళరాత్రి తారలను చూడటానికి వెళదామా? -మళ్ళీనా? 48 00:04:15,464 --> 00:04:17,758 -ఇప్పుడే చూసినట్లు ఉంది. -నిజంగానా? 49 00:04:18,717 --> 00:04:20,135 వెళదాం పదండి. 50 00:04:20,761 --> 00:04:21,887 ప్లీజ్? 51 00:04:28,394 --> 00:04:33,023 -మీకు ఏమీ బాధగా లేదుకదా? -లేదు. లేదు, ఫర్వాలేదు. 52 00:05:14,273 --> 00:05:16,608 ఆ బల్బును మార్చాలి గుర్తుచేయి, చేస్తావా? 53 00:05:18,986 --> 00:05:20,988 ఇంకా కారులో పెట్రోల్ కొట్టించాలి. 54 00:05:24,658 --> 00:05:29,830 ఇంకా మాల్ట్ బాల్స్ ఉన్న... ఐస్క్రీం కూడా తీసుకోవాలి. 55 00:05:30,873 --> 00:05:33,625 లైట్ బల్బులు. పెట్రోల్. 56 00:05:35,711 --> 00:05:36,795 నేను పట్టుకున్నాను. 57 00:05:46,805 --> 00:05:48,057 వచ్చేశాం. 58 00:05:52,561 --> 00:05:54,730 -మీరు బాగానే ఉన్నారా? -అవును. బాగున్నాను. 59 00:05:56,065 --> 00:05:57,399 ఇదుగోండి. 60 00:05:57,941 --> 00:05:59,276 కాస్త విశ్రాంతి తీసుకోండి. 61 00:06:06,700 --> 00:06:08,118 గుర్రాలకు కళ్ళెం వెయ్. 62 00:06:17,795 --> 00:06:19,797 నక్షత్రాల వైపు 63 00:06:50,244 --> 00:06:52,704 -నాపై నమ్మకంలేదా? -ఈ గిన్నె తీసుకోండి. 64 00:06:54,790 --> 00:06:56,750 చరిత్ర సృష్టించటానికి సిద్ధమా? 65 00:06:56,834 --> 00:07:00,003 -ప్రతిసారీ ఇదే చెబుతావు. -అయినా అది నిజమే. 66 00:07:47,134 --> 00:07:49,303 చూశావా? నేను ఎప్పుడు అలా చేయను... 67 00:07:57,436 --> 00:07:59,813 కేవలం నువ్వు అలా అన్నావుకాబట్టే చేశాను. 68 00:08:55,369 --> 00:08:56,912 నిన్ను ప్రేమిస్తున్నా, ఐరీన్. 69 00:08:58,622 --> 00:09:00,207 నేను కూడా, ఫ్రాంక్లిన్. 70 00:09:15,305 --> 00:09:18,308 నైట్ స్కై 71 00:09:33,907 --> 00:09:37,369 ఇవాళ రాత్రి ఇలాచూడటం ఎలా ఉంది? ఏదైనా ఆసక్తిగా అనిపిస్తోందా? 72 00:09:37,452 --> 00:09:40,163 ఇది నాకు ఎప్పుడూ ఆసక్తిగానే ఉంటుంది. 73 00:09:41,456 --> 00:09:42,749 నాకు తెలుసు. 74 00:09:45,377 --> 00:09:47,796 ఇక తిరిగివెళదామా? టీవీలో మ్యాచ్ ఉంది. 75 00:09:48,714 --> 00:09:51,341 మీరు వెళ్ళండి. నేను కొద్దిసేపు ఉంటాను. 76 00:09:52,134 --> 00:09:55,095 సరే, నేను నిన్ను ఇక్కడ ఒక్కదానినే వదలలేను. 77 00:09:55,887 --> 00:09:57,806 సరే. కేవలం... 78 00:09:58,557 --> 00:10:01,143 అయితే నాకు కొద్ది సమయం ఇవ్వండి. 79 00:10:04,187 --> 00:10:05,647 నీకు ఏమయింది? 80 00:10:05,731 --> 00:10:08,942 ఈమధ్య ఇక్కడకు మళ్ళీ మళ్ళీ రావాలని అంటున్నావు. 81 00:10:10,694 --> 00:10:13,363 -అది నిజంకాదు. -అవును, అది నిజమే. 82 00:10:13,447 --> 00:10:15,157 పోయిన సంవత్సరం నుంచి. 83 00:10:15,824 --> 00:10:17,576 నువ్వు పడిన దగ్గర నుంచి. 84 00:10:21,121 --> 00:10:23,665 సరే, బయటకు రావటం ఎప్పుడూ మంచిగానే ఉంటుంది. 85 00:10:25,417 --> 00:10:26,668 కాదు. 86 00:10:26,752 --> 00:10:31,298 బయటకు వెళ్ళాలనుకునేవాళ్ళు హోటలుకో, సినిమాకో వెళ్ళాలనుకుంటారు. 87 00:10:31,381 --> 00:10:33,425 ఇలాంటిది అందరికీ ఉండదు. 88 00:10:34,259 --> 00:10:35,427 అవును. 89 00:10:40,515 --> 00:10:42,309 అయినా ఏదో తేడాగా ఉంది. 90 00:10:42,893 --> 00:10:46,104 మనం ఇక్కడకు రానప్పుడు కూడా దీని గురించే ఆలోచిస్తున్నావు. 91 00:10:46,188 --> 00:10:48,940 -ఇప్పుడు నా మనస్సును చదువుతున్నారా? -అవును. 92 00:10:49,024 --> 00:10:51,860 ఇంతకాలం నుంచి నిన్ను చూస్తున్నాను. నాకు అది సాధ్యమే. 93 00:10:51,943 --> 00:10:55,113 -ఏం చెప్పాలనుకుంటున్నారు, ఫ్రాంక్లిన్? -నేను కేవలం... 94 00:10:56,406 --> 00:10:57,991 అంటే, నువ్వు... 95 00:10:59,743 --> 00:11:02,454 నీకు కొద్దిగా విసుగు పుట్టటం లేదా? 96 00:11:02,537 --> 00:11:03,497 నాకు పుడుతోంది. 97 00:11:04,873 --> 00:11:07,793 లేదు. నాకు విసుగు పుట్టటం లేదు. 98 00:11:10,003 --> 00:11:11,171 చూడండి... 99 00:11:11,254 --> 00:11:14,591 అవును. అవును. చూశాను. ఇది ఒక అద్భుత దృశ్యం. 100 00:11:14,674 --> 00:11:16,426 అంతకు మించి. 101 00:11:17,386 --> 00:11:18,428 అవునా? 102 00:11:21,181 --> 00:11:27,062 ఎనిమిది వందల యాభై ఆరు సార్లు మనం ఇక్కడకు వచ్చాం, ఇంకా... 103 00:11:28,897 --> 00:11:30,399 ఏమీ జరగలేదు. 104 00:11:31,817 --> 00:11:34,236 మనం ఇక్కడ కూర్చుంటాం, కిటికీ గుండా చూస్తాం... 105 00:11:36,113 --> 00:11:37,906 ఇక్కడ ఉన్నదంతా అదే. 106 00:11:39,616 --> 00:11:42,285 ఇక ముందు కూడా ఇదే ఉంటుందని చెప్పగలను. 107 00:11:44,704 --> 00:11:45,956 ఆ తలుపు సంగతి ఏమిటి? 108 00:11:47,332 --> 00:11:48,375 ఏమిటి? 109 00:11:48,458 --> 00:11:51,378 నేను అక్కడ ఎలుకలను పెడితే ఏమి జరిగిందో నువ్వు చూశావు. 110 00:11:51,461 --> 00:11:53,338 అవి ఒక్క నిమిషం కూడా బతకలేదు. 111 00:11:53,422 --> 00:11:55,549 సరే, అయితే, మనం... 112 00:11:55,632 --> 00:11:57,634 మనం ఇంకా వేచి చూడాలి. 113 00:12:00,053 --> 00:12:01,805 సరే, దేనికోసం వేచి చూడాలి? 114 00:12:03,348 --> 00:12:05,225 మన వయస్సు ఏమీ తగ్గబోవటంలేదు. 115 00:12:08,145 --> 00:12:11,815 ఇలా రావటం రాను రానూ కష్టమనిపిస్తోంది. 116 00:12:15,152 --> 00:12:17,279 ఇలా ఎల్లకాలమూ చేయలేము. 117 00:12:21,032 --> 00:12:26,037 బహుశా మనం ఇక ఎవరికైనా చెప్పాల్సిన సమయం వచ్చిందేమో. 118 00:12:26,621 --> 00:12:28,415 -బహుశా డెనీస్. -వద్దు. 119 00:12:28,498 --> 00:12:31,501 డెనీస్ దీనిని అస్సలు తెలియకూడదు. 120 00:12:31,585 --> 00:12:33,378 ఇది ఆమెకు భయం కలిగిస్తుంది. 121 00:12:36,840 --> 00:12:40,427 మనం దీనిని కనుగొనటానికి ఒక కారణం ఉండి ఉండొచ్చు. 122 00:12:41,011 --> 00:12:43,138 ఇది మన కోసమే అయి ఉండొచ్చు. 123 00:12:43,221 --> 00:12:45,432 ఇది మనం పరిష్కరించాల్సిన ప్రహేళిక. 124 00:12:46,683 --> 00:12:49,060 దీనిని నాకు దూరంచేయవద్దు. 125 00:12:51,730 --> 00:12:52,981 అలా ఏమీ చేయను. 126 00:13:20,926 --> 00:13:21,927 కూర్చో. 127 00:13:23,678 --> 00:13:25,013 ఒక మంచి అమ్మాయివి. 128 00:13:28,391 --> 00:13:31,228 బాగుంది, చక్కటి కసరత్తు చేశామని అనుకోవచ్చు. 129 00:13:34,022 --> 00:13:37,317 ఈ రాత్రి నేను ఇక్కడ వేరే పరుపుపై పడుకోవాలేమో. 130 00:13:37,400 --> 00:13:39,361 నా నడుము బాగా నొప్పిగా ఉంది. 131 00:13:43,156 --> 00:13:44,449 నాకు ఏమీ కాదు. 132 00:13:45,408 --> 00:13:46,576 ఆందోళన పడకు. 133 00:13:46,660 --> 00:13:49,246 ఇక్కడ రెండు రాత్రులు ఉంటే తాజాగా అయిపోతాను. 134 00:13:50,580 --> 00:13:52,457 మిగిలిన మ్యాచ్ అంతా చూస్తాను. 135 00:13:53,375 --> 00:13:54,668 ఇక నిద్రపో ప్రియతమా. 136 00:15:17,626 --> 00:15:21,087 మైకేల్ 137 00:15:23,798 --> 00:15:26,343 నేను డాక్టర్ను కలుస్తున్నప్పుడు ఏమి చేస్తారు? 138 00:15:26,426 --> 00:15:28,053 చిన్నచిన్న పనులు ఉన్నాయి. 139 00:15:31,723 --> 00:15:33,850 మీరు ఏదైనా సరదాగా ఎందుకు చేయకూడదు? 140 00:15:33,933 --> 00:15:36,227 మీరు ర్యాండీని కలిసి ఎన్నాళ్ళు అయింది? 141 00:15:36,311 --> 00:15:38,438 నేను ఆ పనిని ఇక చేయలేనేమో. 142 00:15:38,521 --> 00:15:41,900 -ఒక బీర్ తాగినతర్వాత నిద్ర వచ్చేస్తోంది. -నిద్రపోతున్నావు. 143 00:15:41,983 --> 00:15:43,068 ఇది కావాలా? 144 00:15:44,611 --> 00:15:46,905 వద్దు. నాకు ఇంకా ఓపికలేదు, ధన్యవాదాలు. 145 00:16:00,502 --> 00:16:02,128 నువ్వు అతనిని చూస్తావా? 146 00:16:15,433 --> 00:16:16,726 నమ్మశక్యంగా లేదు. 147 00:16:16,810 --> 00:16:20,021 అతను కేవలం సాయంచేద్దామని చూస్తున్నాడు, ఫ్రాంక్లిన్. 148 00:16:20,105 --> 00:16:23,358 -హేయ్, మీ ఇద్దరినే. -మీరు ఏమి చేస్తున్నారు? 149 00:16:23,441 --> 00:16:27,070 గడ్డికోసే యంత్రం బయటకు తీశాను. మీ ఇంట్లో కూడా చేయాలని అనిపించింది. 150 00:16:27,153 --> 00:16:31,241 -మీరేమీ అనుకోరని అనుకుంటున్నాను. -ఆ పని చేస్తున్నందుకు ధన్యవాదాలు, బైరన్. 151 00:16:31,324 --> 00:16:33,451 -నీకు ఎందుకు ఈ శ్రమ. -అలా అనకండి. 152 00:16:33,535 --> 00:16:36,496 నేను మామూలు మనిషిని. గడ్డి కనిపిస్తే, కోసేస్తుంటాను. 153 00:16:36,579 --> 00:16:40,041 -ఏ ఇల్లు కనిపించినా లోపలికి వెళ్ళిపోతావు. -ప్లీజ్. ఆపండి. 154 00:16:40,583 --> 00:16:42,377 నేను మంచివాడిని, ఒట్టు. 155 00:16:42,460 --> 00:16:44,504 గడ్డి కోయాల్సివస్తే, నేనే చేసుకుంటాను. 156 00:16:44,587 --> 00:16:47,841 హేయ్, మనం పనిముట్లు మార్చుకోవచ్చు. 157 00:16:47,924 --> 00:16:50,009 నేను మీ చిత్రికను వాడుకుంటాను... 158 00:16:50,093 --> 00:16:51,386 చిత్రిక విరిగిపోయింది. 159 00:16:52,679 --> 00:16:54,514 అది మళ్ళీ ఎప్పుడు పనిచేస్తుంది? 160 00:17:14,743 --> 00:17:16,369 భోజనం ఫ్రిజ్లో ఉంది. 161 00:17:16,453 --> 00:17:19,289 కేవలం సగం సలాడ్ మాత్రమే, ఎక్కువగా ఊహించుకోకు. 162 00:17:19,372 --> 00:17:20,957 దానిలో పంది మాంసం ఉంది. 163 00:17:21,040 --> 00:17:24,294 జిమ్లో కలిసిన ఆవిడకు నేను సందేశాలు పంపుతూ ఉన్నాను. 164 00:17:24,377 --> 00:17:27,130 ఇక్కడ బౌలింగ్ లీగ్ ఉందని, మనం చేరవచ్చని చెబుతోంది. 165 00:17:27,213 --> 00:17:28,214 మీరు ఏమంటారు? 166 00:17:28,298 --> 00:17:30,633 బనానా స్ప్లిటర్స్ మళ్ళీ చురుకుగా మారుతుందా? 167 00:17:30,717 --> 00:17:32,886 ఆ ఫ్రాంక్లిన్ యార్క్ ఒక అబద్ధాలకోరు. 168 00:17:32,969 --> 00:17:35,096 బంగారం, దయచేసి మళ్ళీ అలా చేయకు. 169 00:17:36,055 --> 00:17:39,225 అతను తన చిత్రిక విరిగిపోయిందని చెప్పాడు, 170 00:17:39,309 --> 00:17:42,395 అతని వర్క్షాపు పక్కనే చిత్రిక పట్టి ఉన్న చెక్కను చూశాను. 171 00:17:42,479 --> 00:17:44,105 హేయ్, నీకు అంత పిచ్చి ఏంటి? 172 00:17:44,814 --> 00:17:46,983 సరే. నువ్వు నవ్వుతావు... 173 00:17:48,610 --> 00:17:51,738 కానీ వాళ్ళు ఆ షెడ్డులో దేనినో దాస్తున్నారు. 174 00:17:53,156 --> 00:17:55,950 చూడు, వాళ్ళ మనవరాలిని ఫేస్బుక్లో పట్టుకున్నాను 175 00:17:56,034 --> 00:17:58,745 నువ్వు చూసిన దాని గురించి ఆమెకు మెసేజ్ కూడా పెట్టాను. 176 00:17:58,828 --> 00:18:01,122 అది వాళ్ళ సమస్య, మనది కాదు. 177 00:18:01,206 --> 00:18:03,291 మనం ఇక్కడ ఉండేది కేవలం ఆరు నెలలే. 178 00:18:03,374 --> 00:18:05,710 వాళ్ళ మానాన వాళ్ళను వదిలెయ్. నాకోసం. 179 00:18:05,794 --> 00:18:08,254 నీకు అసలే పక్కవాళ్ళతో ఎప్పుడూ పడదు, 180 00:18:08,338 --> 00:18:11,174 వాళ్ళు మనల్ని దేనికైనా ఆహ్వానించేటట్లు ఉండాలి. 181 00:18:11,257 --> 00:18:12,675 సరే ఇక. 182 00:18:17,222 --> 00:18:20,308 విల్పన్స్ వాళ్ళ చెట్టు మన ఇంటిపై పడాలని అనుకుంటున్నావా? 183 00:18:33,321 --> 00:18:35,281 మీరు అతనితో మంచిగా మాట్లాడాల్సింది. 184 00:18:36,032 --> 00:18:38,785 ఎవరు? బైరన్తోనా? వద్దు, ధన్యవాదాలు. 185 00:18:39,869 --> 00:18:44,582 సరే, అతనితో కాస్త మంచిగా ఉంటే మీ ఇద్దరూ స్నేహితులు అయ్యేవారేమో. 186 00:18:45,375 --> 00:18:47,168 అతను నాకు చిరాకు పుట్టిస్తాడు. 187 00:18:47,919 --> 00:18:50,213 అతను కుక్కను తనతో పడుకోబెట్టుకుంటాడు. 188 00:18:50,296 --> 00:18:53,049 అయ్యో దేవుడా, ఫ్రాంక్లిన్. అతనికి జంతువులంటే ఇష్టం. 189 00:18:53,132 --> 00:18:54,676 అది అతని పెళ్ళి మంచం. 190 00:18:55,552 --> 00:18:56,511 నా వల్ల కాదు... 191 00:18:57,178 --> 00:18:58,972 మీరు చాలా మొండివాళ్ళు. 192 00:19:01,099 --> 00:19:02,851 నీకు ఏమయింది? 193 00:19:03,810 --> 00:19:07,063 బైరన్తో స్నేహం చేయమని నన్ను అడుగుతున్నావు. 194 00:19:07,146 --> 00:19:10,275 మిట్టమధ్యాహ్నం పూల్ ఆడటానికి వెళ్ళమంటున్నావు. 195 00:19:10,358 --> 00:19:14,737 మీరు బయటకు వెళ్ళి అందరితో కలుస్తుంటే బాగుంటుందని నా అభిప్రాయం. 196 00:19:14,821 --> 00:19:16,239 మీరు చురుకుగా అవుతారు. 197 00:19:17,031 --> 00:19:18,741 నాకు ఇతరులను చూడటం ఇష్టంలేదు. 198 00:19:18,825 --> 00:19:22,620 సరే, మీరు కేవలం నా పనులే చేయటం నాకు ఇష్టంలేదు. 199 00:19:55,320 --> 00:19:57,739 నీది కూడా నా దాని లాగానే కష్టంగా ఉండి ఉంటుంది. 200 00:19:59,115 --> 00:20:01,409 హాయ్, ఆలస్యానికి క్షమించాలి. 201 00:20:01,492 --> 00:20:04,037 -ఐరీన్, మీరు ఇప్పుడు రావచ్చు. -ధన్యవాదాలు. 202 00:20:04,120 --> 00:20:06,331 కొన్ని స్కాన్లు, పరీక్షలు చేయాలి. 203 00:20:06,414 --> 00:20:09,083 ఇదంతా మామూలే, కానీ కొద్దిగా సమయం పడుతుంది. 204 00:20:09,167 --> 00:20:11,461 నా పని అవగానే నేను ఫోన్ చేస్తాను. 205 00:20:11,544 --> 00:20:14,672 -యార్క్, నడుము ఎలా ఉంది? -ఒకసారి బాగుంటుంది, ఒకసారి ఉండదు. 206 00:20:14,756 --> 00:20:15,715 ఫిర్యాదు ఏమీ లేదు. 207 00:20:15,798 --> 00:20:19,093 ఇది ఆసుపత్రి. మీ ఫిర్యాదులను మేము ప్రోత్సహిస్తాం. 208 00:20:20,470 --> 00:20:22,347 ఐస్క్రీం మర్చిపోవద్దు. 209 00:20:23,181 --> 00:20:24,390 సరే, అమ్మగారు. 210 00:20:29,312 --> 00:20:30,980 మీ రోజు మంచిగా ఉండాలి. 211 00:20:32,482 --> 00:20:34,567 కొన్ని నెలలుగా మీరు రావటంలేదు. 212 00:20:34,651 --> 00:20:37,320 మీరు బాగున్నారని నేను అనుకున్నాను. 213 00:20:37,403 --> 00:20:38,446 నేను బాగోలేనా? 214 00:20:39,030 --> 00:20:40,949 మీరు ఇంకా ఛైర్లోనే ఉన్నారు. 215 00:20:41,616 --> 00:20:43,701 సరే, ఇంటి నుంచి బయటకు వచ్చినప్పుడే. 216 00:20:44,243 --> 00:20:46,496 కొద్దిగా ఎక్కువ జాగ్రత్తగా ఉంటున్నాం. 217 00:20:46,579 --> 00:20:48,790 ఇంటి నుంచి ఎన్నిసార్లు బయటకు వస్తారు? 218 00:20:48,873 --> 00:20:50,625 మీరు తింటున్నారా? వ్యాయామం? 219 00:20:50,708 --> 00:20:56,005 -ఫిజికల్ థెరపిస్టును చూడటం అయిందా? -ఇది ఏమైనా విచారణ లాంటిదా? 220 00:20:56,631 --> 00:20:58,675 చూడండి, నేను తియ్యగా చెప్పను. 221 00:20:59,425 --> 00:21:01,010 నాకు ఆందోళనగా ఉంది. 222 00:21:01,094 --> 00:21:04,430 మీరు 73 ఏళ్ళ వయసులో ఇలా ఉండకూడదు, కింద పడినాకూడా. 223 00:21:04,514 --> 00:21:08,017 మీరు అంతకంటే ఎక్కువగా భయపెడుతున్నారు శాండ్రా, నేను బాగున్నాను. 224 00:21:08,101 --> 00:21:10,311 క్షమించండి, కానీ మీకు బాగోలేదు. 225 00:21:10,395 --> 00:21:12,563 అది మీకూ తెలుసని అనుకుంటున్నాను. 226 00:21:12,647 --> 00:21:16,943 ఈ లక్షణాలకు మీ జీవితంలోని ఏదైనా కారణమా? 227 00:21:19,612 --> 00:21:22,407 నేను అలా ఏమీ అనుకోవటంలేదు. లేదు. 228 00:21:23,783 --> 00:21:28,496 మీరు ఎదుర్కొంటున్న కొన్ని కుంగుబాటుతో ఇంకా ఎక్కువవుతాయి. 229 00:21:28,579 --> 00:21:30,456 నాకు కుంగుబాటు లేదు. 230 00:21:32,000 --> 00:21:33,918 సరే, కొన్ని టెస్టులు చేస్తాను. 231 00:21:34,002 --> 00:21:36,879 రక్తపోటుకు మీకు ఇచ్చే బెనజెప్రిల్ డోస్ పెంచాలి. 232 00:21:36,963 --> 00:21:39,048 ఆ లెవోథైరాక్సిన్ కూడా. 233 00:21:39,132 --> 00:21:42,719 మీకు ఒక నిర్దేశిత పోషకాహార కార్యక్రమం, సప్లిమెంట్స్ అవసరం. 234 00:21:42,802 --> 00:21:45,263 ఆ తలనొప్పులకు, నిద్రలేమికి, డాక్సిపిన్. 235 00:21:45,346 --> 00:21:49,183 ఫిజియో థెరపీ, ఎక్కువ చెకప్లు, ఇంకా ఎన్నో ఉన్నాయి... 236 00:22:01,529 --> 00:22:02,739 ఐరీన్. 237 00:22:04,407 --> 00:22:06,617 ఇంటిలోనే చికిత్స గురించి ఆలోచించారా? 238 00:22:09,829 --> 00:22:11,622 ఫ్రాంక్లిన్ నన్ను చూసుకోగలడు. 239 00:22:14,000 --> 00:22:17,045 ఆయన దానికి సరిపోతారని అనుకోను. ముందు ముందు. 240 00:22:27,597 --> 00:22:29,223 మీకు రివార్డ్స్ కార్డ్ ఉందా? 241 00:22:30,767 --> 00:22:32,477 ఎక్కడో ఉండాలి, అవును. 242 00:22:34,270 --> 00:22:37,440 క్షమించండి, ఆగండి, ఒక్క సెకను. 243 00:22:40,151 --> 00:22:41,819 -హాయ్, డెనీస్. -హేయ్, తాతా. 244 00:22:41,903 --> 00:22:44,197 తర్వాత ఫోన్ చేయనా? స్టోర్లో ఉన్నాను. 245 00:22:44,280 --> 00:22:47,116 నీకు తెలుసా? నేను టౌన్కు వస్తున్నాను. 246 00:22:47,200 --> 00:22:49,243 నేను ఇప్పుడు డ్రైవింగ్లో ఉన్నాను. 247 00:22:50,495 --> 00:22:51,662 ఇప్పుడా? 248 00:22:51,746 --> 00:22:55,041 హేయ్, వెనకవాళ్ళకు అవకాశం ఇస్తావా తాతా? 249 00:22:55,124 --> 00:22:57,627 నన్ను జెలినెక్స్ దగ్గర కలువు, సరేనా? 250 00:22:57,710 --> 00:22:59,045 సరే. అలాగే. 251 00:22:59,879 --> 00:23:02,423 -పూర్తయిందా? -అవును. ఇప్పుడు అయింది, అవును. 252 00:23:03,049 --> 00:23:06,594 నా రివార్డ్స్ కార్డ్ను ఇస్తాను ఉండండి. 253 00:23:07,970 --> 00:23:08,971 ఎక్కడో ఉంది. 254 00:23:13,601 --> 00:23:18,064 జెలినెక్స్ కెఫే మరియు రెస్టారెంట్ 255 00:23:24,654 --> 00:23:27,490 -హాయ్ తాతా. -హాయ్ రాకుమారీ. 256 00:23:30,326 --> 00:23:32,703 -నానమ్మ ఎక్కడ? -ఆమె డాక్టర్ దగ్గర ఉంది. 257 00:23:33,371 --> 00:23:34,997 మామూలు చెకప్. 258 00:23:35,081 --> 00:23:37,750 ఇంతకుముందు చూసినప్పుడు తను నీరసంగా ఉంది... 259 00:23:37,834 --> 00:23:39,961 ఆమె బాగానే ఉంది. కేవలం... 260 00:23:40,586 --> 00:23:42,296 -కేక్ ముక్క తిందామా? -అలాగే. 261 00:23:46,801 --> 00:23:49,303 హాయ్, నేను ఫ్రాంక్లిన్. ఇప్పుడు అందుబాటులో లేను, 262 00:23:49,387 --> 00:23:51,931 కానీ, మీరు నాకు మెసేజ్ పెడితే నేను... 263 00:23:54,433 --> 00:23:57,520 -ఆయన ఇక్కడకు త్వరగానే వస్తారు. -సరే. 264 00:23:58,396 --> 00:24:02,233 ఐరీన్, దయచేసి మళ్ళీ ఇలా మాయమైపోవద్దు. దీనిని నిర్లక్ష్యం చేయకూడదు. 265 00:24:03,109 --> 00:24:04,777 తప్పకుండా చేయను. 266 00:24:12,326 --> 00:24:13,536 మీ అమ్మ ఎలా ఉంది? 267 00:24:14,203 --> 00:24:15,163 బాగుంది. 268 00:24:15,246 --> 00:24:18,166 ఆమె, ట్రెవర్ ఈమధ్యే 10వ వార్షికోత్సవం జరుపుకున్నారు. 269 00:24:18,249 --> 00:24:19,458 పది ఏళ్ళా? 270 00:24:22,003 --> 00:24:23,379 నీ సంగతి ఏమిటి? 271 00:24:24,088 --> 00:24:25,548 నీ చదువు ఎలా సాగుతోంది? 272 00:24:27,884 --> 00:24:30,720 స్కూల్ బాగుంది. ఇంటర్న్షిప్ బాగుంది. 273 00:24:34,348 --> 00:24:36,642 -బంగారం. -ఏమిటి? 274 00:24:36,726 --> 00:24:39,604 నువ్వు నాకు ఏదో చెప్పాలని అనుకుంటున్నావు 275 00:24:39,687 --> 00:24:42,064 ఆ న్యాప్కిన్ పట్టుకుని ఎందుకు నలుపుతున్నావు? 276 00:24:46,068 --> 00:24:47,570 మరి నాపైన కోప్పడరుకదా? 277 00:24:47,653 --> 00:24:49,614 సరే, లేదు, అంటే... 278 00:24:50,281 --> 00:24:52,992 -నువ్వు బాగానే ఉన్నావా? -అవును, బాగున్నాను. 279 00:24:56,495 --> 00:25:00,166 నాకు... ఈ ఉదయం ఒక మెసేజ్ వచ్చింది. 280 00:25:02,251 --> 00:25:04,462 ఎలాంటి మెసేజ్? 281 00:25:05,213 --> 00:25:08,257 మీ పక్కింటివాళ్ళు నన్ను ఫేస్బుక్లో అడిగారు... 282 00:25:08,341 --> 00:25:11,969 ఫేస్బుక్... జిమ్ డెనింగ్స్ ఫేస్బుక్లో ఉన్నాడా? 283 00:25:12,053 --> 00:25:13,971 అది ఎవరనేది ముఖ్యం కాదు. 284 00:25:14,055 --> 00:25:17,225 ముఖ్యమేమిటంటే వాళ్ళు కుక్కను వాకింగ్కు తీసుకెళుతూ... 285 00:25:18,768 --> 00:25:22,563 నువ్వు నానమ్మను అర్ధరాత్రి బయటకు తీసుకెళ్ళటం చూశారట. 286 00:25:25,441 --> 00:25:26,567 అంతేనా? 287 00:25:27,818 --> 00:25:33,241 నీకు తెలుసుగా, మీ నానమ్మకు రాత్రి గాలి అంటే ఎంత ఇష్టమో. 288 00:25:34,450 --> 00:25:38,120 -దానిగురించేనా నువ్వు కంగారు పడేది? -అవును. దానిగురించే, ఇంకా... 289 00:25:40,414 --> 00:25:44,001 మీ ఇద్దరూ ఆ ఇల్లు వదిలేస్తే మంచిదని నా అభిప్రాయం. 290 00:25:49,382 --> 00:25:51,008 మేము నడకకు వెళుతున్నందుకా? 291 00:25:52,718 --> 00:25:53,970 కాదు, దాని గురించి కాదు. 292 00:25:54,053 --> 00:25:56,764 నానమ్మ పడ్డప్పటినుంచి నాకు ఇలా అనిపిస్తోంది. 293 00:25:56,847 --> 00:25:59,725 సరే, అది గత సంవత్సరం విషయం. ఆమె... 294 00:26:00,685 --> 00:26:01,852 ఆమె ఇప్పుడు బాగుంది. 295 00:26:04,438 --> 00:26:06,357 ఆమె చనిపోయిఉండేది. 296 00:26:15,283 --> 00:26:18,494 ఇది అర్థం చేసుకోవటం నీకు కష్టంగా ఉంటుంది రాకుమారీ, కానీ... 297 00:26:22,373 --> 00:26:24,500 మేము ఎక్కడ ఉన్నామో అక్కడే ఉంటాము. 298 00:26:25,543 --> 00:26:29,547 ఒకవేళ నేను మెట్లు ఎక్కుతూనో, గులాబీ మొక్కలను 299 00:26:29,630 --> 00:26:30,923 కత్తిరిస్తూనో, 300 00:26:31,007 --> 00:26:33,926 మీ నానమ్మను రాత్రిళ్ళు వీల్ ఛైర్లో తిప్పుతూనో, 301 00:26:34,010 --> 00:26:35,886 చనిపోయాను అనుకో, ఫర్వాలేదు. 302 00:26:35,970 --> 00:26:38,723 -దానిలో అర్థంలేదు. మేము... -డెనీస్, వద్దన్నాను. 303 00:27:00,661 --> 00:27:03,914 -ఏమండీ? -దేవడుా. మీరు ఇక్కడ ఉన్నట్లు మర్చిపోయాను. 304 00:27:03,998 --> 00:27:08,085 నా భర్త వస్తే ఒక ఫ్రెండ్ను చూడటానికి వీధి చివరకు వెళ్ళానని చెబుతారా? 305 00:27:08,627 --> 00:27:09,837 తప్పకుండా. 306 00:27:09,920 --> 00:27:10,921 ధన్యవాదాలు. 307 00:27:29,482 --> 00:27:31,734 మిస్ బోల్, మీరు ఇక్కడ ఏమి చేస్తున్నారు? 308 00:27:31,817 --> 00:27:34,153 అసలు మీరు ఏం చేస్తున్నారు? 309 00:27:34,236 --> 00:27:36,489 -మిమ్మల్ని మీ గదికి తీసుకెళతాను... -హేయ్! 310 00:27:36,572 --> 00:27:38,491 ఏంటి? నేను మిస్ బోల్ను... 311 00:27:39,075 --> 00:27:41,577 -నన్ను క్షమించండి... -ఫర్వాలేదు. 312 00:27:41,660 --> 00:27:44,830 ఈమె ఐరీన్ యార్క్. నాకు తెలిసినంతవరకు, ఆమె ఇక్కడ ఉండరు. 313 00:27:47,291 --> 00:27:48,334 ఫర్వాలేదు. 314 00:27:53,381 --> 00:27:54,715 ధన్యవాదాలు. 315 00:27:56,759 --> 00:27:58,677 సారీ, నాకు మీరు తెలుసా? 316 00:27:59,637 --> 00:28:02,348 నేను షాండ్రను. మీ విద్యార్థులలో ఒకరిని. 317 00:28:02,431 --> 00:28:05,601 నేను నా ఫైనల్ పేపర్ను బ్రాంటే సిస్టర్స్ పైన రాశాను, 318 00:28:05,684 --> 00:28:08,062 అది బ్రహ్మాండంగా ఉందని మీరు అన్నారు. 319 00:28:08,145 --> 00:28:10,064 అవును. 320 00:28:10,815 --> 00:28:12,400 -షాండ్ర. -అవును. 321 00:28:12,483 --> 00:28:16,028 -మీరు ఇక్కడ ఉండాలని అనుకుంటున్నారా? -లేదు, నేను... 322 00:28:16,112 --> 00:28:18,948 నేను ఫ్రెండ్ను చూడటానికి వచ్చాను, శేడీ నార్టన్. 323 00:28:19,031 --> 00:28:20,366 సరే అయితే. 324 00:28:21,117 --> 00:28:22,576 మీకు జార్జ్ తెలుసా? 325 00:28:23,452 --> 00:28:26,414 నేను అతని మరణవార్తను పేపర్లో చూశాను. 326 00:28:26,497 --> 00:28:29,667 సరే, నేను మిమ్మల్ని ఆమె గదికి తీసుకెళతాను, సరేనా? 327 00:28:29,750 --> 00:28:31,794 సరే. ధన్యవాదాలు. 328 00:28:33,671 --> 00:28:36,132 వాళ్ళు ప్రేమగా ఉండేవారు, వాళ్ళిద్దరూ. 329 00:28:36,215 --> 00:28:38,134 కానీ చివరలో అతని బుద్ధి మందగించింది. 330 00:28:38,217 --> 00:28:40,094 ఆమెను గుర్తుపట్టలేకపోయేవాడు. 331 00:28:40,177 --> 00:28:42,805 60 ఏళ్ళ తర్వాత అలాగే ఉంటుంది. 332 00:28:43,806 --> 00:28:47,143 మీరు ఎలా ఉన్నారు, మిసెస్ యార్క్? ఇంకా పాఠాలు చెబుతున్నారా? 333 00:28:47,226 --> 00:28:50,855 లేదు, నేను రిటైర్ అయ్యి చాలాకాలం అయింది. 334 00:28:52,231 --> 00:28:54,608 మీరు నాకు చాలా ముఖ్యమైన టీచర్. 335 00:28:55,776 --> 00:28:57,278 డిగ్రీ ఇంగ్లీష్లోనే చేశాను. 336 00:28:57,361 --> 00:29:00,239 నేనూ మీలాగా టీచర్ అవ్వాలని అనుకున్నాను. 337 00:29:00,322 --> 00:29:01,824 కానీ కుదరలేదు. 338 00:29:03,242 --> 00:29:05,953 ఇదీ మంచి ఉద్యోగమేగా. ప్రజలకు సేవచేస్తున్నావు. 339 00:29:06,036 --> 00:29:07,955 ఈ ఉద్యోగం చాలా కష్టమైనది. 340 00:29:08,038 --> 00:29:09,957 మీ మైండ్ ఇంకా చక్కగా పనిచేస్తోంది, 341 00:29:10,040 --> 00:29:12,460 ఇక్కడ ఉన్నవాళ్ళకు చాలామందికి, 342 00:29:12,543 --> 00:29:14,753 తమకేమి కావాలో తమకే తెలియదు, 343 00:29:14,837 --> 00:29:17,339 మనం వారికి ఏది చేసినా వాళ్ళు మెచ్చుకోరు. 344 00:29:17,423 --> 00:29:19,175 నేను ఎక్కువగా వాగుతున్నాను. 345 00:29:19,258 --> 00:29:21,093 మనం శేడీ గది దగ్గరకు వచ్చేశాం. 346 00:29:22,428 --> 00:29:25,806 నీ సమయాన్ని ఇక తీసుకోను. నీకు చాలా పని ఉండి ఉంటుంది. 347 00:29:26,849 --> 00:29:28,392 అవును. నిజమే. 348 00:29:29,059 --> 00:29:30,978 మిమ్మల్ని చూడటం సంతోషంగా ఉంది. 349 00:29:31,061 --> 00:29:34,356 ఎవరికి తెలుసు, బహుశా మీరు ఒకరోజు ఇక్కడికి వస్తారేమో. 350 00:29:34,440 --> 00:29:37,109 ఇక్కడకు కొత్తవాళ్ళు ఎప్పుడూ వస్తూనే ఉంటారు. 351 00:30:08,182 --> 00:30:10,726 మీరు కిటికీ బాగుచేయటానికి వచ్చారా? 352 00:30:10,809 --> 00:30:12,102 లేదు, శేడీ. 353 00:30:12,186 --> 00:30:13,687 నేను ఐరీన్ను. 354 00:30:14,355 --> 00:30:15,856 ఐరీన్ యార్క్. 355 00:30:16,482 --> 00:30:17,942 ఐరీన్. 356 00:30:19,276 --> 00:30:23,072 -ఇది నిజంగా నువ్వేనా? -అవును. 357 00:30:23,155 --> 00:30:25,449 చాలా కాలం అయింది కలిసి. 358 00:30:26,867 --> 00:30:28,744 నీకు ఇక్కడ బాగుందా? 359 00:30:29,870 --> 00:30:31,830 నాకు నా ఫ్రెండ్ ఉంది. 360 00:30:34,291 --> 00:30:37,962 నేను నీకు చెప్పానా, నాకు ఒక పెళ్ళి బట్టల దుకాణం ఉండేదని? 361 00:30:38,837 --> 00:30:41,465 మేలి ముసుగులు అన్నీ నేనే కుట్టేదానిని. 362 00:30:41,549 --> 00:30:45,636 చూడు, సూదితో నాకు గాయాలుకూడా అయ్యాయి. 363 00:30:45,719 --> 00:30:48,430 నాకు తెలుసు, ది లవ్లీ బ్రైడ్. 364 00:30:48,514 --> 00:30:51,058 ఒక వేసవికాలం అక్కడ పనిచేశాను, గుర్తుందా? 365 00:30:51,141 --> 00:30:52,518 ఐరీన్. 366 00:30:54,520 --> 00:30:58,691 -ఐరీన్, ఇది నువ్వేనా? -అవును! 367 00:30:58,774 --> 00:31:02,528 నీకు అద్భుతమైన జుట్టు ఉండేది. 368 00:31:02,611 --> 00:31:07,866 నువ్వు దానిని రిబ్బన్తో కట్టేసేదానివి. నాకు చాలా అసూయగా ఉండేది. 369 00:31:08,450 --> 00:31:10,786 ఆ రిబ్బన్ ఖరీదుకూడా నువ్వు తీసుకునేదానివి. 370 00:31:10,869 --> 00:31:12,663 చాలా రిబ్బన్ పట్టేది! 371 00:31:12,746 --> 00:31:14,707 అవును, నిజమే. 372 00:31:19,503 --> 00:31:24,133 -నువ్వు కిటికీ బాగుచేయటానికి వచ్చావా? -కాదు, కాదు. 373 00:31:24,216 --> 00:31:26,844 శేడీ, నేను నిన్ను చూడటానికి వచ్చాను. 374 00:31:26,927 --> 00:31:29,888 జార్జ్ విషయం తెలిసి చాలా బాధపడ్డాను. 375 00:31:30,472 --> 00:31:33,934 అందుకే, నువ్వు ఎలా ఉన్నావో చూద్దామని వచ్చాను. 376 00:31:34,643 --> 00:31:38,897 నీకు కూడా ఒక పాత స్నేహితురాలిని చూస్తే బాగుంటుందని అనిపించింది. 377 00:31:40,190 --> 00:31:41,900 మనం స్నేహితురాళ్ళం కాదు. 378 00:31:42,735 --> 00:31:46,280 అవును. ఐరీన్. నేను పనిచేశాను... 379 00:31:46,363 --> 00:31:49,158 నువ్వు ఎవరో నాకు తెలుసు, ఐరీన్. 380 00:31:49,241 --> 00:31:50,951 మనం ఎప్పుడూ ఫ్రెండ్స్ కాదు. 381 00:31:51,535 --> 00:31:53,954 నువ్వు మంచి ఉద్యోగివి కాదు. 382 00:31:56,749 --> 00:32:00,210 నువ్వు తెలివిగలదానివని అనుకునేదానివి, 383 00:32:00,294 --> 00:32:04,590 కానీ, నిజానికి, నువ్వు వెర్రిదానివి. 384 00:32:05,591 --> 00:32:09,762 నాకు ఒక పెళ్ళి బట్టల దుకాణం ఉండేదని నీకు నేను చెప్పానా? 385 00:32:24,026 --> 00:32:26,612 నేను నీకు ఒకటి చెప్పాలి, శేడీ. 386 00:32:26,695 --> 00:32:28,572 నువ్వు చాలా అదృష్టవంతురాలివి 387 00:32:28,656 --> 00:32:32,451 ఎందుకంటే నా జీవితం మొత్తంలో ఈ విషయం ఎవరికీ నేను చెప్పలేదు. 388 00:32:36,288 --> 00:32:38,749 నేను ఒకచోటకు వెళ్ళాను. 389 00:32:38,832 --> 00:32:43,253 ఇక్కడకు చాలా, చాలా, చాలా దూరమైన చోటుకు. 390 00:32:43,337 --> 00:32:48,258 ఏ మనిషీ ఇంతవరకూ వెళ్ళనంత దూరానికి, 391 00:32:50,052 --> 00:32:52,179 నేను అద్భుతమైన విశేషాలు చూశాను. 392 00:32:53,889 --> 00:32:55,683 నేను ప్రత్యేకమైనదానిని, శేడీ. 393 00:32:57,810 --> 00:33:01,855 నువ్వు నీ మొత్తం జీవితంలో కలిసిన అత్యంత ప్రత్యేకమైన వ్యక్తిని నేను. 394 00:33:05,943 --> 00:33:07,319 కానీ ఇప్పుడు, 395 00:33:08,362 --> 00:33:09,947 నేను అనారోగ్యంగా ఉన్నాను. 396 00:33:12,199 --> 00:33:13,867 నాకు భయం వేస్తోంది. 397 00:33:16,161 --> 00:33:18,997 నాకు ఇక నమ్మకంలేదు. 398 00:33:25,587 --> 00:33:28,716 నువ్వు కిటికీ బాగుచేయటానికి వచ్చావా? 399 00:33:39,810 --> 00:33:41,437 హేయ్, హేయ్! 400 00:33:51,613 --> 00:33:52,823 ఐరీన్? 401 00:34:01,707 --> 00:34:03,208 బంగారం, ఇంటికి వచ్చేశాను! 402 00:34:39,745 --> 00:34:41,830 దానిగురించి మాట్లాడాలని అనుకుంటున్నారా? 403 00:34:43,290 --> 00:34:45,083 నా సంగతి నేను చూసుకోగలను. 404 00:34:46,543 --> 00:34:48,504 అది కేవలం మీ సంగతి కాదు. 405 00:34:49,338 --> 00:34:51,799 మీరు నా సంగతి కూడా చూసుకోవాలి. 406 00:34:53,300 --> 00:34:54,593 అది సరైన పద్ధతికాదు. 407 00:34:55,135 --> 00:34:59,973 సరే, నువ్వు దానిని ఏదో పెద్ద భారంగా చెబుతున్నావు. ఇది... 408 00:35:00,057 --> 00:35:03,018 -డెనీస్ లాగా మాట్లాడుతున్నావు. -డెనీస్? 409 00:35:03,101 --> 00:35:07,147 అవును. ఇవాళ ఆమెను చూశాను. అందుకే నా మనస్సు సరిగ్గా లేదు. 410 00:35:07,981 --> 00:35:10,526 మనకు మైండ్ బాగా పనిచేయటంలేదని అనుకుంటోంది. 411 00:35:10,609 --> 00:35:12,110 మనం ఇక్కడనుంచి మారాలని అంది. 412 00:35:19,034 --> 00:35:20,118 మీకూ అనిపిస్తోందా? 413 00:35:21,620 --> 00:35:23,664 -దేని గురించి? -వెళ్ళాలని. 414 00:35:28,210 --> 00:35:33,131 సరే, నిన్న రాత్రి మీరే అన్నారు. దీనిని ఎల్లకాలం చేయలేము అని. 415 00:35:40,597 --> 00:35:42,099 అబ్బా, అవును. 416 00:35:44,434 --> 00:35:46,270 నేను పెట్రోల్ నింపించటం మర్చిపోయా. 417 00:35:55,863 --> 00:36:00,576 -పెట్రోల్ ఇండికేటర్ పనిచేయటంలేదా? -లేదు, నాది పనిచేయటంలేదు. 418 00:36:01,994 --> 00:36:04,121 ఇలాంటి విషయాలపై దృష్టిపెట్టాలి. 419 00:36:04,204 --> 00:36:05,747 ముఖ్యంగా మీ వయస్సులో. 420 00:36:05,831 --> 00:36:07,833 అవును, ఇక ముందు ఇలా చేయను. 421 00:36:08,750 --> 00:36:11,879 దీనిగురించి ఎవరికీ చెప్పరుకదా, చెబుతారా? 422 00:36:11,962 --> 00:36:14,214 లేదు, ఇది కేవలం పెట్రోల్ విషయం. 423 00:36:14,298 --> 00:36:16,592 అయిపోయింది. ఒక్క సెకనులో వస్తాను. 424 00:36:28,979 --> 00:36:30,647 మీకు నా నుంచి ఏమి కావాలి? 425 00:36:50,500 --> 00:36:52,878 సరే, మిస్టర్ నికోల్స్, మీ సీట్ బుక్ అయిపోయింది, 426 00:36:52,961 --> 00:36:55,631 ఆగస్ట్ 13న నాక్స్విలే నుంచి డాలస్ వెళుతున్నారు. 427 00:36:55,714 --> 00:36:58,383 11బి. ఇది కిటికీ పక్కసీటుకాదు, మీరు కోరుకున్నట్లే. 428 00:36:58,467 --> 00:37:00,552 ఇంకా మీకు ఏమైనా సహాయం కావాలా? 429 00:37:02,220 --> 00:37:04,264 మీకు ధన్యవాదాలు సార్. 430 00:37:04,348 --> 00:37:07,559 మీకు అభ్యంతరం లేకపోతే తర్వాత ఒక సర్వేలో పాల్గొంటారా... 431 00:37:07,643 --> 00:37:08,810 చెత్త వెధవ. 432 00:37:08,894 --> 00:37:10,979 వాళ్ళు ఎప్పుడూ పెట్టేస్తుంటారు, కదూ? 433 00:37:11,063 --> 00:37:13,982 వాళ్ళు సర్వేలో పాల్గొనాలని నేనూ కోరుకోను. 434 00:37:14,066 --> 00:37:16,485 నీ పని అయిపోయిందా? నేను నీకు ఒకటి చూపిస్తాను. 435 00:37:16,568 --> 00:37:17,861 త్వరగా చూపిస్తాను. 436 00:37:18,403 --> 00:37:19,529 ఇది ఎలా ఉంది? 437 00:37:19,613 --> 00:37:21,823 మీ ఓటు - ఆల్బమర్లేకే టౌన్ కౌన్సిల్లో 438 00:37:24,618 --> 00:37:26,036 "ఆల్బమర్లే"? 439 00:37:27,996 --> 00:37:29,456 ఉత్త "బైరన్" అంటే సరిపోదా? 440 00:37:31,291 --> 00:37:35,003 నువ్వు అనేది... "టౌన్ కౌన్సిల్కు బైరన్ను ఎన్నుకోండి" అనా? 441 00:37:35,504 --> 00:37:36,421 అవును. 442 00:37:36,964 --> 00:37:38,215 నాకూ నచ్చింది. 443 00:37:38,757 --> 00:37:39,967 అది తేలిగ్గా ఉంటుంది. 444 00:37:40,050 --> 00:37:42,260 దేముడా, నీకు అన్నీ మంచి ఐడియాలు వస్తాయి. 445 00:37:43,011 --> 00:37:45,138 అవును, కానీ నీకు గుర్తులు అవసరమా? 446 00:37:46,098 --> 00:37:48,475 నేను గెలవాలంటే, నా పేరును అక్కడ పెట్టుకోవాలి. 447 00:37:48,558 --> 00:37:51,561 అవును, కానీ, వచ్చే ఏడాది చేయొచ్చుగా? 448 00:37:51,645 --> 00:37:54,064 మనం కొద్దిగా సెటిల్ అయిన తర్వాత. 449 00:37:55,649 --> 00:38:00,487 చూడు, నేను ఈ పనిని షాంపెయిన్లో చేసి ఉండలేను. 450 00:38:00,570 --> 00:38:02,406 అక్కడ జనాలు... 451 00:38:04,324 --> 00:38:05,909 వాళ్ళు నన్ను అలా చూడలేదు. 452 00:38:06,493 --> 00:38:10,038 కానీ ఇక్కడ, నేను... 453 00:38:12,165 --> 00:38:13,917 కౌన్సిలర్ను అవ్వొచ్చు. 454 00:38:14,626 --> 00:38:16,461 నువ్వు కౌన్సిలర్ భార్యవు అవ్వొచ్చు. 455 00:38:19,172 --> 00:38:20,590 నాకు ఇంకో కాల్ ఉంది. 456 00:38:21,425 --> 00:38:23,010 -సారీ. -హాయ్, నేను జెనీన్. 457 00:38:23,093 --> 00:38:25,595 మీ ప్రయాణం విషయంలో నేను ఏ విధంగా సాయపడగలను? 458 00:38:26,763 --> 00:38:30,517 అద్భుతం! మీరు ఏ తేదీలలో ప్రయాణించాలని అనుకుంటున్నారు? 459 00:38:31,810 --> 00:38:33,061 సరే. 460 00:39:54,309 --> 00:39:57,896 జెనీన్ - నేను నీకోసం వేచిచూడాలా?? జెపర్డీ మొదలవుతోంది 461 00:40:05,028 --> 00:40:08,365 ఇది విను, నువ్వు కారులో నన్ను అడిగావు... 462 00:40:09,449 --> 00:40:10,784 ఇల్లు మారాలని ఉందా అని. 463 00:40:11,868 --> 00:40:13,078 సరే, 464 00:40:14,579 --> 00:40:16,248 నిజం చెప్పాలంటే ఆలోచించాను. 465 00:40:19,084 --> 00:40:20,460 ఎందుకంటే ఆ నక్షత్రాలవలన. 466 00:40:22,129 --> 00:40:27,134 కానీ కొన్నిసార్లు, మిగిలిన ఆకాశాన్ని చూస్తుంటే... 467 00:40:30,428 --> 00:40:31,847 అది నన్ను భయపెడుతోంది. 468 00:40:35,559 --> 00:40:39,062 కాబట్టి, నేను అలా అనుకోలేదని చెబితే అది అబద్ధమే అవుతుంది. 469 00:40:45,026 --> 00:40:46,027 కానీ... 470 00:40:47,445 --> 00:40:49,281 ఏది ఏమైనా, నా వరకు... 471 00:40:51,324 --> 00:40:53,118 నా జవాబు వద్దు అని. 472 00:40:56,246 --> 00:40:57,414 ఎందుకంటే... 473 00:40:58,999 --> 00:41:01,126 అది నీకు ఇష్టంలేదుకాబట్టి. 474 00:41:04,045 --> 00:41:05,255 కాబట్టి నేను... 475 00:41:08,592 --> 00:41:10,427 కాబట్టి నాకు కూడా అది ఇష్టంలేదు. 476 00:41:15,140 --> 00:41:16,474 ధన్యావాదాలు. 477 00:41:21,354 --> 00:41:25,150 -ఇవాళ శేడీ నార్టన్ను చూడటానికి వెళ్ళాను. -అవునా? 478 00:41:27,235 --> 00:41:29,154 జార్జ్ చనిపోయాడు. 479 00:41:34,784 --> 00:41:36,786 ఫ్రాంక్లిన్, మనం కాస్త చర్చించాలి. 480 00:41:42,375 --> 00:41:44,211 నేను చనిపోతే మీరు ఏమి చేస్తారు? 481 00:41:44,753 --> 00:41:46,421 ఆగు, ఆ డాక్టర్ ఏమి చెప్పింది? 482 00:41:46,504 --> 00:41:49,633 ఇది డాక్టర్ గురించి కాదు. ఇది నా గురించి, మీ గురించి. 483 00:41:50,300 --> 00:41:51,635 మీరు ఏమి చేస్తారు? 484 00:41:58,391 --> 00:42:01,937 -నేనూ చనిపోతాను. -ఆపండి ఫ్రాంక్లిన్. అది సరైనది కాదు. 485 00:42:02,020 --> 00:42:04,105 సరైన పని గురించి నేను ఆలోచించను. 486 00:42:04,189 --> 00:42:07,442 సరే, నేను దాని గురించి ఆలోచించాను నాకు మీరు ప్రమాణం చేయాలి 487 00:42:07,525 --> 00:42:09,069 నేను ముందు చనిపోతే, 488 00:42:10,612 --> 00:42:12,113 మీరు ఇంటిని అమ్మేయాలి. 489 00:42:12,197 --> 00:42:13,949 సాగిపోతూ ఉండాలి. ఊరికే... 490 00:42:14,699 --> 00:42:17,077 ఎవరో ఒకరిని దీనిని తీసుకోనివ్వండి. 491 00:42:21,623 --> 00:42:23,625 సరే, మన రహస్యం సంగతి ఏమిటి? 492 00:42:26,253 --> 00:42:29,756 సరే, దానిని చాలా ఎక్కువ కాలం మన రహస్యంగానే ఉంచాము, అవునా? 493 00:42:39,599 --> 00:42:40,600 సరే. 494 00:42:41,559 --> 00:42:42,602 మాట ఇస్తున్నాను. 495 00:42:47,357 --> 00:42:49,567 మంచి వయస్సు అంటే నీ ఉద్దేశ్యం? 496 00:42:51,278 --> 00:42:52,279 దేనికి? 497 00:42:53,154 --> 00:42:54,322 బతకటానికి. 498 00:42:55,156 --> 00:42:57,993 వందా? నాకు అన్నాళ్ళు ఉండాలని కోరిక. 499 00:42:59,286 --> 00:43:00,412 ఎవరికి కోరిక ఉండదు? 500 00:43:01,788 --> 00:43:05,250 మనం 100 దాకా చనిపోయే విషయం ఆలోచించనని నాకు ప్రమాణం చేయి. 501 00:43:06,793 --> 00:43:07,836 సరేనా? 502 00:43:10,046 --> 00:43:12,048 ఎందుకంటే నాకు ఆ సంవత్సరాలు కావాలి. 503 00:43:15,260 --> 00:43:16,428 కాబట్టి, ఊరికే... 504 00:43:20,056 --> 00:43:21,933 ఊరికే నాకు ప్రమాణం చేయి, సరేనా? 505 00:43:27,480 --> 00:43:28,481 మాట ఇస్తున్నాను. 506 00:43:58,345 --> 00:44:01,014 నువ్వు నన్ను నానుంచి కాపాడాలని ప్రయత్నిస్తున్నావా? 507 00:44:04,392 --> 00:44:08,313 చాల్లే, గుంజటం ఆపు. ఇది నీకు చాలా ఇష్టమైన పని. 508 00:44:08,396 --> 00:44:13,568 సరే, ఇది బాగానే ఉంటుంది, కానీ చక్కిలిగిలి పుడుతుంది. 509 00:44:14,736 --> 00:44:16,237 ఓహ్, భగవాన్. 510 00:44:16,321 --> 00:44:19,199 -అయితే నేను ఆపాలేమో. -వద్దు, వద్దు. ఆపొద్దు. 511 00:44:20,450 --> 00:44:24,079 -మీరు ఈ పాదాన్ని వదిలేస్తున్నారు. -లేదు, దానికి కూడా చేస్తాను. 512 00:44:24,162 --> 00:44:25,955 మీకు ఇష్టమైనది ఒకటి ఉంది. 513 00:44:27,040 --> 00:44:30,293 -నాకు ఈ పాదం ఇష్టం. -మీరు వింత మనిషి. 514 00:44:30,377 --> 00:44:33,213 -మళ్ళీ అలా చేయండి. -అలాగే అమ్మగారూ. 515 00:44:36,841 --> 00:44:38,259 ఓహ్, అబ్బ. 516 00:44:40,512 --> 00:44:44,391 మైకేల్ పరిగెత్తుకెళ్ళి సరుకుల గదిలో దాక్కునేవాడు గుర్తుందా, 517 00:44:44,474 --> 00:44:47,310 వాడి గోళ్ళు కత్తిరించాలని ఎప్పుడు ప్రయత్నించినాకూడా? 518 00:44:47,936 --> 00:44:49,312 ఓహ్, భగవంతుడా. 519 00:44:49,396 --> 00:44:52,232 గోళ్ళు కత్తిరించటం అస్సలు వాడికి ఇష్టం ఉండదు. 520 00:44:55,485 --> 00:44:57,529 నువ్వు వాడిగురించి మాట్లాడటం నాకు ఇష్టం. 521 00:45:07,914 --> 00:45:09,916 హేయ్. మనం ఇంకో పని చేద్దాం. 522 00:45:11,000 --> 00:45:12,627 ఇది పని చేస్తుందా? 523 00:45:12,710 --> 00:45:14,546 ఇది నన్ను ఎందుకు అడుగుతున్నావు? 524 00:45:14,629 --> 00:45:17,340 బయటకు వెళ్ళటం నీకేకదా ఇష్టం. వెళదాం పద. 525 00:45:17,424 --> 00:45:19,801 -నన్ను మోసుకుని కాదు! -పద చూద్దాం. 526 00:45:19,884 --> 00:45:22,137 ఏం జరుగుతుందో చూద్దాం. పద ఇక! 527 00:45:22,220 --> 00:45:24,431 -సరే! -గట్టిగా పట్టుకో. 528 00:45:28,935 --> 00:45:31,604 -ఇది సరదాగా ఉంది. -అవునా? 529 00:45:35,066 --> 00:45:38,903 సరే. బాగుంది, మనం వచ్చేశాం. మేన్యువల్ మోడ్. 530 00:45:52,333 --> 00:45:55,211 ఇలా చేసి చాలా కాలమయింది, కదూ? 531 00:46:03,678 --> 00:46:04,929 నీకు అది వినబడుతోందా? 532 00:46:06,890 --> 00:46:08,057 లేదు, ఏమిటి? 533 00:46:11,311 --> 00:46:12,937 విను, మన పాట వస్తోంది. 534 00:46:16,858 --> 00:46:20,862 నన్ను గట్టిగా పట్టుకో, బలంగా పట్టుకో 535 00:46:22,155 --> 00:46:25,492 నన్ను ఆనందంతో ఉక్కిరిబిక్కిరి చేయి 536 00:46:28,161 --> 00:46:33,833 మొదట్లో నేను ఎక్కడ ఉన్నానో తెలుసుకోనివ్వు 537 00:46:38,004 --> 00:46:39,672 నేను నిన్ను కోరుకుంటున్నాను 538 00:46:40,715 --> 00:46:42,175 నాకు నువ్వు కావాలి 539 00:46:43,510 --> 00:46:45,386 నేను నిన్ను ప్రేమిస్తున్నాను 540 00:46:48,473 --> 00:46:54,479 నా మనసు నిండుగా 541 00:46:58,650 --> 00:47:04,572 ప్రియతమా, నేను నీకోసమే జీవిస్తున్నాను 542 00:47:08,159 --> 00:47:09,786 నేను నిన్ను కోరుకుంటున్నాను, 543 00:47:11,412 --> 00:47:13,248 నాకు నువ్వు కావాలి 544 00:47:15,291 --> 00:47:17,126 నేను నిన్ను ప్రేమిస్తున్నాను 545 00:47:21,256 --> 00:47:22,882 నా మనసు నిండా... 546 00:48:25,028 --> 00:48:26,487 ప్రియమైన ఫ్రాంక్లిన్, 547 00:48:27,864 --> 00:48:31,576 ముందు నన్ను ఇది చెప్పనివ్వండి, నన్ను క్షమించండి. 548 00:48:32,201 --> 00:48:34,287 మిమ్మల్ని నొప్పించాలని చేయటంలేదు. 549 00:48:35,038 --> 00:48:36,998 అలా ఎప్పుడూ చేయనని మీకు తెలుసు. 550 00:48:37,957 --> 00:48:39,959 ఇది కేవలం... 551 00:48:41,544 --> 00:48:43,838 నేను ఎదురుచూడటం ముగించాను. 552 00:48:45,715 --> 00:48:47,634 నేను చాలా ఎక్కువకాలం ఎదురుచూశాను. 553 00:48:50,470 --> 00:48:51,554 సిద్ధంగా ఉన్నాను. 554 00:48:53,848 --> 00:48:56,893 తలుపుకు అవతలివైపు ఏం ఉందో బహుశా నాకు తెలుసు, కానీ... 555 00:48:59,312 --> 00:49:01,272 నా అంతట నేనే చూడాలి. 556 00:49:05,109 --> 00:49:09,656 నాకు అవకాశం ఉన్నప్పుడే ఇష్టమైనదానిని ఎంపిక చేసుకోవాలని అనుకుంటున్నాను. 557 00:49:17,121 --> 00:49:20,958 జీవితంలో చాలాసార్లు నా మాటలే నన్ను విఫలం చేసినప్పుడు ఏమి చేశానో, 558 00:49:21,042 --> 00:49:23,586 ఇప్పుడూ అలాగే ఆడెన్ వైపు చూస్తున్నాను. 559 00:49:26,255 --> 00:49:29,258 "ఒకవేళ నక్షత్రాలు మనల్ని తిరిగిరాలేనంత 560 00:49:29,342 --> 00:49:32,845 "మోహంతో కాల్చివేస్తే మనకు ఎలా ఉంటుంది? 561 00:49:34,597 --> 00:49:39,727 "నేను నక్షత్రాలను ఎంతగా అభిమానిస్తానంటే 562 00:49:39,811 --> 00:49:44,148 "మరి ఇంకేమీ పట్టించుకోనంతగా, ఇప్పుడు నేను వాటిని చూసి అంటాను 563 00:49:44,232 --> 00:49:48,277 "నేను ఒక రోజు మొత్తం ఒకటి మిస్ అయ్యాను 564 00:49:51,698 --> 00:49:55,785 "నక్షత్రాలు అన్నీ మాయమైపోయినా, చనిపోయినా 565 00:49:55,868 --> 00:49:59,038 "నేను ఖాళీ ఆకాశాన్ని చూడటం నేర్చుకోవాలి 566 00:49:59,122 --> 00:50:02,917 "దాని మహత్తరమైన పూర్తి చీకటిని అనుభూతి చెందటంకూడా" 567 00:50:20,101 --> 00:50:21,644 గట్టిగా ఉండండి. 568 00:50:22,979 --> 00:50:24,731 మీరు ఉండగలరని నాకు తెలుసు. 569 00:50:26,482 --> 00:50:29,569 తనను చూసి ఎంత గర్వపడతానో డెనీస్కు చెప్పండి. 570 00:50:31,112 --> 00:50:35,491 నేను మీ ప్రేమను మైకేల్కు ఇస్తాను. నేను మిమ్మల్ని మళ్ళీ చూస్తాను. 571 00:50:35,575 --> 00:50:37,410 ప్రమాణం చేస్తున్నాను. 572 00:50:37,493 --> 00:50:40,455 నా పూర్తి ప్రేమతో, 573 00:50:40,538 --> 00:50:41,706 ఐరీన్. 574 00:50:45,126 --> 00:50:50,757 ఫ్రాంక్లిన్ 575 00:52:05,456 --> 00:52:07,083 ప్లీజ్... 576 00:52:14,674 --> 00:52:17,009 నాకు సాయం చేయండి. 577 00:52:17,885 --> 00:52:19,303 ప్లీజ్... 578 00:52:29,605 --> 00:52:30,690 ప్లీజ్... 579 00:52:37,113 --> 00:52:38,489 నువ్వు ఎవరు? 580 00:54:21,801 --> 00:54:23,803 సబ్‌టైటిల్ అనువాద కర్త శ్రవణ్ 581 00:54:23,886 --> 00:54:25,888 క్రియేటివ్ సూపర్‌వైజర్ సమత