1 00:00:06,080 --> 00:00:07,920 ఆత్మహత్య థీమ్‌లు సహా సున్నితమైన సమస్యలు ఈ ఎపిసోడ్‌లో ఉన్నాయి. 2 00:00:08,000 --> 00:00:08,920 వీక్షకుల విచక్షణ సూచించడమైనది. 3 00:00:09,800 --> 00:00:12,720 మీ చెల్లి కనుక మాట్లాడాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంది. 4 00:00:13,240 --> 00:00:15,680 కానీ నేను మాట్లాడుతుంటే 5 00:00:15,760 --> 00:00:18,000 ఏదన్నా చెపుతుంటే తను ఇలా చేస్తుంది, 6 00:00:18,040 --> 00:00:20,080 ఆ రోజు ఏదో అయింది, 7 00:00:20,200 --> 00:00:23,000 ఏదో చిన్నది. ఏదో సోది విషయం, నాకు తెలియదు. సరే గానీ, 8 00:00:23,080 --> 00:00:25,840 నేను కథలో ఒక విషయానికి రాగానే తను... 9 00:00:25,920 --> 00:00:27,320 పాల్ అని ఎవరైనా తెలుసా? 10 00:00:31,280 --> 00:00:32,280 ఏంటి? 11 00:01:40,320 --> 00:01:43,720 మమ్మల్స్ 12 00:01:56,280 --> 00:01:59,200 ఆమండీన్ 13 00:02:11,800 --> 00:02:15,440 సాయంత్రం 8కి ఇక్కడ పాల్ ఎవరో తెలుసు 14 00:02:17,320 --> 00:02:18,320 ధన్యవాదాలు, బాబు. 15 00:02:26,040 --> 00:02:28,440 -నువ్విక్కడే ఉంటావా? -తిరగటానికి వచ్చాను. 16 00:02:29,000 --> 00:02:30,000 ఎందుకు? 17 00:02:31,320 --> 00:02:33,680 నేను ప్రొఫెసర్‌ని. పుస్తకం రాశాను. 18 00:02:34,040 --> 00:02:35,160 దాని పేరేంటి? 19 00:02:43,960 --> 00:02:45,240 చాలా రోజులు పట్టిందా? 20 00:02:45,800 --> 00:02:46,960 నాలుగేళ్లు. 21 00:02:47,880 --> 00:02:48,880 చాలా అమ్ముడయ్యాయా? 22 00:02:50,280 --> 00:02:51,280 అరవై రెండు. 23 00:02:52,480 --> 00:02:53,720 దాదాపు గ్రంథాలయాలకే. 24 00:02:54,760 --> 00:02:55,720 దేని గురించి ఇది? 25 00:02:56,360 --> 00:02:59,800 జంతువుల శారీరక శాస్త్రం, నాడీ వ్యవస్థ, అవయవ నిర్మాణం 26 00:02:59,880 --> 00:03:01,840 ఇలాంటివాటి గురించి. 27 00:03:02,320 --> 00:03:05,600 -ఏంటి, వాటి మెదడుల గురించా? -మెదడులు, నాడీ వ్యవస్థ. 28 00:03:07,320 --> 00:03:09,040 జంతువుల ఆలోచనలు తెలుసన్నమాట? 29 00:03:09,120 --> 00:03:10,960 ఈ స్పడ్ ఇప్పుడేం ఆలోచిస్తుంది? 30 00:03:11,360 --> 00:03:12,480 సంతోషంగా ఉందా? 31 00:03:13,440 --> 00:03:15,520 సాంకేతికంగా చెప్పాలంటే, స్పడ్‌కు 32 00:03:16,600 --> 00:03:21,520 ఆకలి, దాహం, బాధ ఇవేవీ లేవంటే, అప్పుడు... 33 00:03:23,400 --> 00:03:25,400 చెప్పాలంటే, సంతోషంగా ఉంది. 34 00:03:43,360 --> 00:03:44,360 నీ సంగతేంటి? 35 00:03:52,720 --> 00:03:53,720 స్పష్టంగా చెప్పాలా? 36 00:04:01,320 --> 00:04:03,480 అంటే, నమ్మకంగా, స్పడ్‌కు కూడా 37 00:04:04,960 --> 00:04:07,360 అర్థమయ్యేలా చెప్పాలంటే, 38 00:04:08,400 --> 00:04:10,760 నాకు నిత్యం దాహంగా, 39 00:04:12,760 --> 00:04:15,160 నిరంతర బాధలో, ఇంకా... 40 00:04:17,480 --> 00:04:20,080 అతి పెద్ద, వినాశక, 41 00:04:21,000 --> 00:04:25,240 స్పష్టంగా బైబిల్ ప్రమాదంలో ఉన్నాను. 42 00:04:36,800 --> 00:04:38,120 డ్రగ్స్ ఏమన్నా కావాలా? 43 00:04:45,040 --> 00:04:46,040 అవును. 44 00:05:15,560 --> 00:05:17,800 ఒక సాలమన్, ఒక బీఫ్, ఒక సెవిచే, 45 00:05:17,880 --> 00:05:21,600 రెండు పీత, రెండు చిప్, రెండు పర్పుల్ మొలకలు చూడు. 46 00:05:21,680 --> 00:05:22,720 అలాగే, షెఫ్! 47 00:05:36,880 --> 00:05:39,760 లూ ఇన్‌కమింగ్ కాల్ 48 00:05:53,400 --> 00:05:54,320 మధ్యాహ్నం. 49 00:05:55,240 --> 00:05:57,600 హే. ఎలా ఉన్నావని ఊరికే చేసానంతే. 50 00:05:59,000 --> 00:06:01,720 సరే, సరే. పర్వాలేదు, పర్వాలేదు. బావున్నాను. 51 00:06:02,560 --> 00:06:03,520 గ్రేటా ఎక్కడ? 52 00:06:04,440 --> 00:06:06,440 అమ్మా నాన్నల దగ్గిర ఉంది. 53 00:06:07,120 --> 00:06:08,840 ఆమండీన్‌తో మాట్లాడావా? 54 00:06:10,520 --> 00:06:13,960 నిజానికి మాట్లాడలేదు, కానీ రాత్రికి కలుస్తున్నాను, అంటే... 55 00:06:17,880 --> 00:06:18,880 జెఫ్ తిరిగి వచ్చాడా? 56 00:06:21,000 --> 00:06:23,080 రాత్రికి వస్తాడు. తన తోడు కావాలా? 57 00:06:23,600 --> 00:06:27,280 లేదు, లేదు. అంతా బావుంది. అది... అది... 58 00:06:29,040 --> 00:06:32,240 ఆమండీన్‌ను కలిసాక, నేను అలా వచ్చి... 59 00:06:32,320 --> 00:06:35,600 మిమ్మల్ని కొంచెంసేపు కలుద్దామని అనుకుంటున్నాను, అదీ... 60 00:06:45,560 --> 00:06:48,720 సరే, నేను వెళ్ళాలిక. పని ఉంది, తెలుసుగా? 61 00:06:48,960 --> 00:06:50,120 సరే, బంగారం. 62 00:06:52,600 --> 00:06:53,600 లవ్ యూ. 63 00:06:56,440 --> 00:06:57,480 లవ్ యూ. 64 00:07:51,440 --> 00:07:52,400 హే! 65 00:08:04,280 --> 00:08:06,680 నేను 1976లో పుట్టాను 66 00:08:07,480 --> 00:08:09,240 నిరుపేద గ్రామీణ కుటుంబంలో. 67 00:08:10,520 --> 00:08:11,520 ధన్యవాదాలు. 68 00:08:11,960 --> 00:08:14,840 తరువాత పారిస్‌కు వచ్చాను, 16 ఏళ్లప్పుడు. 69 00:08:18,120 --> 00:08:21,120 ఆరేళ్లపాటు, నేను బిస్కెట్ పరిశ్రమలో పని చేసాను. 70 00:08:23,760 --> 00:08:24,760 కానీ రాత్రుళ్లు, 71 00:08:26,600 --> 00:08:29,080 నా ఆలోచనలలో కదిలే బొమ్మలను గీసేదాన్ని. 72 00:08:30,440 --> 00:08:32,280 నువ్వు మేధావివి, మేడలీన్. 73 00:08:32,760 --> 00:08:34,280 ఇది కోకోకు తెలుసు. 74 00:08:35,120 --> 00:08:36,440 నీకు బాగా పేరు వచ్చిందంటే, 75 00:08:37,200 --> 00:08:38,520 నిన్ను నాశనం చేస్తుంది. 76 00:08:39,200 --> 00:08:40,440 అలా ఎలా అంటావు? 77 00:08:41,760 --> 00:08:45,960 కోకో కాలాతీత ప్రభావవంతమైన ఫ్యాషన్ డిజైనర్. 78 00:08:46,040 --> 00:08:49,120 -మేడలీన్... -స్త్రీల బట్టలలో విప్లవాత్మక మార్పులు, 79 00:08:49,200 --> 00:08:52,200 అలాగే ఫాషన్ ఐకాన్‌గా తన పేరు నిలబెట్టుకుంటూనే. 80 00:08:52,280 --> 00:08:54,360 పైగా, నువ్వు తనను పెళ్ళాడుతున్నావు. 81 00:08:54,720 --> 00:08:55,960 మేడలీన్... 82 00:08:56,960 --> 00:08:57,960 అవును, నాకు తెలుసు. 83 00:09:01,120 --> 00:09:02,400 నేను వెళ్లాలిక. 84 00:09:03,760 --> 00:09:04,880 3:00 కూడా అవ్వలేదు. 85 00:09:04,960 --> 00:09:07,760 తెలుసు. పిల్లలను బడి నుండి తీసుకురావాలి. 86 00:09:07,880 --> 00:09:09,080 పిల్లలేంటి? 87 00:09:13,080 --> 00:09:14,880 -ఏంలేదు. -మేడలీన్... 88 00:09:16,840 --> 00:09:18,880 -హా, సరే, నేను వెళ్లాలి. -మేడలీన్... 89 00:09:26,440 --> 00:09:28,000 నువ్వేంటి ఇక్కడ? 90 00:09:30,200 --> 00:09:31,200 అంతే. 91 00:09:34,400 --> 00:09:35,400 నేను కాదు. 92 00:09:36,640 --> 00:09:40,080 పానెల్‌లోకి సాదర స్వాగతం, కెయిస్ కాలేజీ నుండి, 93 00:09:40,160 --> 00:09:43,520 డా. రీటా హామ్లే, మన స్వంత ప్రొఫెసర్ హునైద్ గుప్తా, 94 00:09:44,280 --> 00:09:48,960 సాంటా ఫే యూనివర్సిటీ నుండి, ఆతిథ్య ప్రొఫెసర్, డా. ఆలీసన్ బ్రూకర్, 95 00:09:49,040 --> 00:09:52,480 ఎక్సెటర్ యూనివర్సిటీ నుండి, డా. జెఫర్సన్ విల్సన్... 96 00:09:52,520 --> 00:09:57,400 ... సైకోపాథాలజీ అనేది మానసిక అధ్యయనం లేదా క్షీరదాలలో ప్రవర్తనా లోపాలు... 97 00:09:57,640 --> 00:10:00,760 చారిత్రాత్మకంగా, ఉంది మానవ కేంద్రీకృత ధోరణి... 98 00:10:06,440 --> 00:10:10,320 -డా. విల్సన్? -మన్నించాలి, ప్రశ్న ఏంటి? 99 00:10:10,880 --> 00:10:13,880 మేము తాజాగా న్యూరోఇమేజింగ్ వాడి 100 00:10:14,520 --> 00:10:17,760 కెనైన్ కంపల్సివ్ డిజార్డర్ కల కుక్కలలో 101 00:10:17,840 --> 00:10:21,760 సెరోటోనెర్జిక్, డోపమైనెర్జిక్ నాడీరూపాంతరాలను పరిశోధించాము, 102 00:10:22,520 --> 00:10:24,040 లేదంటే సీసీడి... 103 00:10:25,640 --> 00:10:30,880 గ్రాహక లభ్యతకు సెరోటోనిన్‌ని కొలిచాం... 104 00:10:32,160 --> 00:10:34,080 డా. విల్సన్, అంతా బాగేగా? 105 00:10:37,120 --> 00:10:38,640 జెఫ్ ఏదో చేసాడు. 106 00:10:42,120 --> 00:10:43,240 పెద్ద తప్పు చేసాడు. 107 00:10:48,320 --> 00:10:50,120 నాకు తెలుసని తెలియదు, కానీ... 108 00:10:53,720 --> 00:10:54,720 నాకు తెలుసు. 109 00:11:00,240 --> 00:11:01,400 నాకు అంతా తెలుసు. 110 00:11:04,960 --> 00:11:05,880 ద్రోహులు! 111 00:11:06,520 --> 00:11:08,360 -కోకో! -కోకోనా? 112 00:11:08,440 --> 00:11:09,480 నన్ను మోసం చేసావు. 113 00:11:09,800 --> 00:11:11,000 కోకో, వద్దు! 114 00:11:12,240 --> 00:11:13,320 వద్దు, కోకో! 115 00:11:15,600 --> 00:11:16,600 -లూ! -వద్దు, వద్దు! 116 00:11:19,320 --> 00:11:20,480 వద్దు! 117 00:11:43,880 --> 00:11:44,880 హలో? 118 00:11:47,200 --> 00:11:48,200 నన్ను వదిలేయి. 119 00:11:49,760 --> 00:11:50,880 ఏం చేస్తున్నావు? 120 00:11:51,840 --> 00:11:52,960 దయచేసి దూకకు. 121 00:11:56,440 --> 00:11:57,680 ఏదైనా కానీ... 122 00:11:58,760 --> 00:12:00,280 ఏం జరిగినా కానీ... 123 00:12:02,200 --> 00:12:03,600 ఏం మించిపోలేదు. 124 00:12:06,400 --> 00:12:08,480 దయచేసి. బాగానే ఉన్నావుగా. 125 00:12:14,000 --> 00:12:16,080 ఇదిగో. ఇదిగో. 126 00:12:16,760 --> 00:12:17,760 నన్ను పట్టుకో. 127 00:12:18,760 --> 00:12:19,760 బాగానే ఉన్నావు. 128 00:12:20,960 --> 00:12:22,200 బాగానే ఉన్నావు. 129 00:12:26,480 --> 00:12:27,640 నీ పేరేంటి? 130 00:12:31,880 --> 00:12:32,880 జెఫ్. 131 00:12:41,040 --> 00:12:42,240 నాకు నువ్వు తెలుసా? 132 00:12:49,000 --> 00:12:52,400 సరే మరి. నేను వెనక తలుపు వేసాను. తరువాత కలుస్తాను. 133 00:12:52,480 --> 00:12:54,520 ఏమన్నా తెమ్మంటావా? 134 00:12:54,600 --> 00:12:56,080 నువ్వు ఒక్కదానివేనా. 135 00:12:56,160 --> 00:12:58,880 -ఏం తిందాము? -బీఫ్ వెల్లింగ్టన్. 136 00:12:58,960 --> 00:13:00,880 డామ్‌కు ఇష్టమైనది. ఆగలేను. 137 00:13:00,960 --> 00:13:02,440 -కలుద్దాం. -కలుద్దాం. 138 00:13:30,480 --> 00:13:31,480 హలో, జేమీ. 139 00:14:26,240 --> 00:14:27,480 ఆ పాప నీదే. 140 00:14:32,720 --> 00:14:34,400 సరే. ఏదైతేనేం. 141 00:14:35,320 --> 00:14:38,000 -నేను అనుకోవటం... -నీకెలా తెలిసిందో తెలియదు. 142 00:14:38,080 --> 00:14:39,280 నాకు తెలుసు. 143 00:14:40,480 --> 00:14:41,680 అద్భుతం. 144 00:14:56,360 --> 00:14:57,880 ఖచ్చితంగా జవాబులు కావాలిగా. 145 00:14:57,960 --> 00:15:00,640 నేనా? లేదు. లేదు. 146 00:15:00,720 --> 00:15:03,120 తెలుసు, బ్లా, బ్లా, బ్లా. అర్థమైంది. 147 00:15:03,200 --> 00:15:05,200 నాకు అర్థమైంది. అంతేకదా. పిచ్చివాడిని. 148 00:15:05,280 --> 00:15:07,600 -జేమీ... -ఒక్క నిముషంలో పోతాను. 149 00:15:09,160 --> 00:15:10,280 కానీ దానికి ముందు... 150 00:15:13,880 --> 00:15:14,960 డేవ్... 151 00:15:16,120 --> 00:15:17,240 జేసన్... 152 00:15:26,240 --> 00:15:27,520 జెఫ్. 153 00:15:29,680 --> 00:15:32,640 నా ప్రాణ స్నేహితుడు. మన పెళ్లిలో బెస్ట్ మాన్. 154 00:15:35,920 --> 00:15:36,960 లూ భర్త. 155 00:15:40,280 --> 00:15:41,360 గ్రేటాకు మామ. 156 00:15:42,920 --> 00:15:45,640 మా అమ్మానాన్నల ఇద్దరు మనవళ్లకు తండ్రి, 157 00:15:45,720 --> 00:15:46,840 విల్ఫ్, లిలీలకు. 158 00:15:47,960 --> 00:15:48,960 గ్రేటా. 159 00:15:51,160 --> 00:15:52,160 నా తల్లిదండ్రులు. 160 00:15:55,160 --> 00:15:56,160 లూ. 161 00:16:02,960 --> 00:16:03,960 నేను. 162 00:16:11,640 --> 00:16:12,480 సరే. 163 00:16:12,560 --> 00:16:14,280 "లోతునుండి పిలుస్తాను. 164 00:16:15,000 --> 00:16:16,160 "నన్ను అనుసరించు! 165 00:16:16,240 --> 00:16:19,680 "నాతో రా, జేమీ. మాయా తివాచీపై విహారానికి పోదాం. 166 00:16:19,760 --> 00:16:21,120 "ఓహ్, చూడు! తిమింగలం. 167 00:16:21,200 --> 00:16:22,520 "అన్నట్లు, నేను గర్భవతిని! 168 00:16:22,600 --> 00:16:25,000 "ఎవరికి కావాలి? గాలిలో తేలుతున్నాను!" 169 00:16:31,160 --> 00:16:32,840 నీ వయోలిన్‌ను పగలగొట్టాను. 170 00:16:34,360 --> 00:16:35,680 -తెలుసు. -మంచిది. 171 00:16:37,320 --> 00:16:40,920 తెలుసు. వెల కట్టలేనిది, విలక్షణం, అంతా. 172 00:16:41,000 --> 00:16:42,880 అదెలా తట్టుకుంటావో తెలియదు. 173 00:16:53,600 --> 00:16:54,960 అయితే, అంతే? 174 00:16:55,040 --> 00:16:57,480 ముగిసిపోయింది, కానీ కారణం తెలుసుకోవా? 175 00:16:57,560 --> 00:16:59,520 సరే మరి. కానివ్వు. చెప్పు వింటాను. 176 00:16:59,600 --> 00:17:03,280 నవ్వుకుందాం. చెప్పు. కానివ్వు. చెప్పు నాకు, 177 00:17:03,360 --> 00:17:05,880 ఓహ్, రహస్యం, ఓహ్, ఆమండీన్, 178 00:17:05,960 --> 00:17:11,000 చౌకబారు సెక్స్ కోసం మన కాపురాన్ని పణంగా పెడతావా? 179 00:17:11,080 --> 00:17:12,960 ఎన్నో చౌకబారు శృంగారాల కోసం! 180 00:17:13,040 --> 00:17:14,960 -లెక్క అవసరమా? -నాకు ముఖ్యం. 181 00:17:15,040 --> 00:17:16,640 అందులో నా ప్రాణస్నేహితుడుంటే. 182 00:17:16,720 --> 00:17:17,560 సరే. 183 00:17:18,520 --> 00:17:20,080 జెఫ్ గురించి కొంచెం వదిలేయి. 184 00:17:20,200 --> 00:17:23,560 అంటే, కష్టం. అంటే, చాలా చాలా కష్టం. 185 00:17:23,680 --> 00:17:26,080 మిగతా ఇద్దరూ, లేదంటే ఇంకొకరైతే? 186 00:17:26,200 --> 00:17:28,000 నువ్వు ఎంచుతావా, నేనే చేయనా? 187 00:17:28,080 --> 00:17:31,000 స్పష్టంగా చెప్పాలంటే, ఒకటే దారుణం. 188 00:17:33,800 --> 00:17:36,560 -దరిద్రం. దారుణం! -వినాశనమా? 189 00:17:36,640 --> 00:17:39,320 -సరే, అయితే ఒకటి చాలా? -ఒకటి చాలు. 190 00:17:43,560 --> 00:17:44,560 సరే. 191 00:17:47,760 --> 00:17:48,720 ఓకే. 192 00:17:52,800 --> 00:17:54,800 అదెలా అనిపిస్తుందో నాకు తెలియదు. 193 00:17:57,000 --> 00:17:58,200 ఆ ఆలోచన. 194 00:18:00,640 --> 00:18:02,480 నేను వేరేవారితో చేయటం. 195 00:18:03,320 --> 00:18:04,640 మనం చేసిన పనులు... 196 00:18:05,560 --> 00:18:06,920 ఇంకా మిగతావి. 197 00:18:14,200 --> 00:18:16,160 డేవ్‌తో సెక్స్, పర్వాలేదు. 198 00:18:17,320 --> 00:18:18,320 గొప్పగా ఏంలేదు. 199 00:18:19,440 --> 00:18:20,680 జేసన్ కొంచెం నయం. 200 00:18:20,760 --> 00:18:23,440 రోల్ ప్లే ఇష్టం తనకు. 201 00:18:24,960 --> 00:18:27,080 తెలుసా, ఊహలు అలాంటివి? 202 00:18:28,640 --> 00:18:31,320 తిక్క తిక్కవి. చాలా సరదాగా తీసుకుంటాడు. 203 00:18:34,560 --> 00:18:36,200 జెఫ్, నాకు బాధేస్తుంది. 204 00:18:39,400 --> 00:18:41,960 మొదటిసారి మేము చేసినప్పుడు, అనుకున్నాను, 205 00:18:43,680 --> 00:18:47,640 "ఆమండీన్! అసలేం చేస్తున్నావు? తను జేమీ ప్రాణ స్నేహితుడని! 206 00:18:52,320 --> 00:18:56,080 "రాక్షసివా ఏంటి నువ్వు? ఆపు. ఆపంతే. ఆపు. 207 00:18:56,200 --> 00:19:00,080 "చాలా తప్పది. చాలా పెద్ద..." కానీ వెంటనే, 208 00:19:02,760 --> 00:19:06,240 హఠాత్తుగా, గొప్ప భావప్రాప్తి కలిగింది. 209 00:19:09,760 --> 00:19:10,800 గొప్ప భావప్రాప్తి. 210 00:19:12,480 --> 00:19:13,560 ఒక నిముషంపాటు. 211 00:19:16,880 --> 00:19:18,640 అతను చేసేది కాదది. 212 00:19:22,080 --> 00:19:24,960 బాగా చేస్తాడు, తప్పుగా అనుకోకు, కానీ... 213 00:19:26,080 --> 00:19:28,800 ఇంకేదో ఉంది, తెలియదు, పరిస్థితా? 214 00:19:32,920 --> 00:19:34,760 తెలుసు, వినటానికి కష్టంగా ఉంటుంది, 215 00:19:35,160 --> 00:19:37,080 కానీ ఇప్పుడు పర్వాలేదుగా, కదా? 216 00:19:38,720 --> 00:19:42,080 లేదంటే నీకు పిచ్చెక్కుతుంది. 217 00:19:46,240 --> 00:19:47,240 చూడు... 218 00:19:49,720 --> 00:19:53,320 నేను చేసింది పెద్ద తప్పే. చాలా దారుణాలు చేసాను. 219 00:19:53,440 --> 00:19:56,320 మోసం తప్పు. మోసం దారుణం. మోసం... 220 00:20:03,880 --> 00:20:05,240 కానీ అవునా? 221 00:20:08,000 --> 00:20:09,320 అంటే, సెక్స్ అంతేగా. 222 00:20:10,800 --> 00:20:12,160 గర్భ నిరోధం ఉంది. 223 00:20:14,440 --> 00:20:16,760 ఏకపత్నీవ్రతం ఉంది, చాలా మంచి ఆలోచన, 224 00:20:16,800 --> 00:20:20,000 కానీ అది చాలా కష్టమని కూడా ఒప్పుకోవాలి, కదా? 225 00:20:20,640 --> 00:20:24,000 మగతనం అంతటికీ ప్రతినిధిగా ఒక్కరినే ఉంచటం. 226 00:20:25,200 --> 00:20:29,320 తనే మగవాడు. ఆమె స్త్రీ. వాళ్లొక్కరే జీవితాంతం. 227 00:20:29,400 --> 00:20:32,240 ఆమె యోనే అన్ని యోనులు. వాడి అంగమే అంగం. 228 00:20:32,320 --> 00:20:36,560 అంటే, అంచనాలు అందుకోవాలంటే కష్టం కదా? 229 00:20:39,640 --> 00:20:42,520 విశ్వాసపాత్రులైతే... అంటే, 230 00:20:44,640 --> 00:20:47,760 వాళ్లు పక్కకు వెళ్లి వేరేవారి ఆలోచనలతో పని కానిచ్చుకుంటారు. 231 00:20:48,960 --> 00:20:52,200 టాయిలెట్‌లో పనిలోని అమ్మాయి గురించి ఆలోచిస్తూ చేస్తాడు. 232 00:20:53,960 --> 00:20:58,000 ఆమేమో జిమ్‌వాడి గురించి బెడ్రూంలో ఊహించుకుంటుంది, బయటకు వచ్చి, 233 00:20:58,080 --> 00:21:01,040 పిల్లలకు స్నానం చేయించి, కలిసి గ్రాండ్ డిజైన్స్ చూడటం. 234 00:21:02,560 --> 00:21:04,320 కానీ వాళ్లు విశ్వాసపాత్రులు. 235 00:21:07,000 --> 00:21:08,800 ఐస్ క్రీం అసలే తినరు. 236 00:21:08,880 --> 00:21:11,560 ఎందుకంటే ఐస్‌క్రీం తినటం తప్పు కనుక. 237 00:21:11,680 --> 00:21:14,280 అది లోకంలోకెల్లా దారుణం. క్రూరం. 238 00:21:14,320 --> 00:21:18,080 -నువ్వు దొరికావు కాబట్టి చెపుతున్నావు. -నువ్వు నన్ను పట్టుకోలేదు. 239 00:21:20,000 --> 00:21:21,000 ఏంటి? 240 00:21:33,080 --> 00:21:36,640 మన మేనిఫెస్టో గుర్తుందా? అందులో ఏముందో గుర్తుందా? 241 00:21:39,320 --> 00:21:41,080 "ప్రేమ అసాధ్యమని. 242 00:21:44,800 --> 00:21:48,320 "ప్రేమ అసాధ్యమైతే, ఆ అసాధ్యాన్నే నమ్ముదామని. 243 00:21:49,160 --> 00:21:51,120 "మాయను నమ్మాలని." 244 00:21:57,720 --> 00:22:01,440 అది ఏడేళ్ల, మూడు వారాల ఒక రోజు క్రితం. 245 00:22:06,360 --> 00:22:07,600 ఇది పోయినేడాది. 246 00:24:27,960 --> 00:24:30,560 -హే, బేబ్. -హే, వచ్చేసావు. 247 00:24:30,640 --> 00:24:33,400 సరైన టైముకి వచ్చావు. ఎలా జరిగింది? 248 00:24:33,480 --> 00:24:35,920 -ఓహ్, తెలుసుగా. కోతులెలా ఉన్నాయి? -పైన. 249 00:24:37,840 --> 00:24:38,840 అల్లరి చేయలేదుగా. 250 00:24:38,920 --> 00:24:40,600 మంచి వాసన. ఏంటది? 251 00:24:40,680 --> 00:24:43,400 బీఫ్ వెల్లింగ్టన్. కొంచెం వైన్ తెస్తావా? 252 00:24:43,480 --> 00:24:44,560 అలాగే. 253 00:24:52,960 --> 00:24:53,960 అబ్బా. 254 00:25:05,720 --> 00:25:06,720 హలో? 255 00:25:09,200 --> 00:25:10,200 సరే. 256 00:25:11,520 --> 00:25:12,520 జెఫ్? 257 00:25:13,280 --> 00:25:15,120 -అవునా? -ఇది నీకోసం. 258 00:25:16,920 --> 00:25:17,920 హలో? 259 00:25:20,640 --> 00:25:21,640 ఓహ్, హాయ్, జేమీ. 260 00:25:23,800 --> 00:25:24,960 మనం మాట్లాడాలి. 261 00:26:37,920 --> 00:26:39,920 సబ్‌టైటిల్ అనువాద కర్త BM 262 00:26:40,000 --> 00:26:42,000 క్రియేటివ్ సూపర్‌వైజర్ రాజేశ్వరరావు వలవల