1 00:00:06,040 --> 00:00:07,240 -తయారా? -తయారయ్యావా? 2 00:00:07,320 --> 00:00:08,240 -నేను తయారు. -సరే. 3 00:00:08,320 --> 00:00:09,160 సరే, పద. 4 00:00:09,680 --> 00:00:11,480 -హాయ్, నేను జేమీని. -నేను ఆమండీన్. 5 00:00:11,520 --> 00:00:15,720 మా జీవితపు పొదుపు అంతా వోడ్కా మీద తగలేసాము. 6 00:00:15,800 --> 00:00:18,320 -చాకోలేట్ కూడా. -ఇప్పుడు మా దగ్గర ఏమీలేదు. 7 00:00:18,360 --> 00:00:19,680 సున్నా. 8 00:00:19,920 --> 00:00:20,800 ఖాళీ. 9 00:00:20,880 --> 00:00:22,920 -ఏం చేస్తున్నాము? -మన మేనిఫెస్టో. 10 00:00:23,000 --> 00:00:24,560 సరే! మన మేనిఫేస్టో. 11 00:00:24,640 --> 00:00:25,840 నీ మేనిఫెస్టో తగలెయ్యి. 12 00:00:25,920 --> 00:00:27,520 -ఇది చేస్తున్నామా? -అవును. 13 00:00:27,600 --> 00:00:29,520 నిజంగా? సరే. సరే మరి. 14 00:00:30,720 --> 00:00:32,760 సరే. మేనిఫెస్టో. సరే మరి. 15 00:00:32,840 --> 00:00:34,200 ఒకటవది. 16 00:00:34,640 --> 00:00:37,560 ప్రేమ అసాధ్యం! 17 00:00:38,520 --> 00:00:40,280 రెండవది. 18 00:00:40,360 --> 00:00:42,320 ప్రేమ అసాధ్యమైతే, 19 00:00:42,400 --> 00:00:45,360 మనం అసాధ్యాలని నమ్ముదాం. 20 00:00:45,800 --> 00:00:49,920 మనం మాయని నమ్ముదాం. 21 00:00:53,840 --> 00:00:56,240 అయితే, ఈ వారం ఒంటరిగా వచ్చావు. 22 00:00:58,640 --> 00:01:00,840 జేమీ ఎంత బిజీనో నాకు తెలుసు. 23 00:01:02,080 --> 00:01:04,400 సరే గానీ, ఎలా అయింది? ప్రారంభం? 24 00:01:07,240 --> 00:01:08,440 ఎలా అయింది? 25 00:01:12,160 --> 00:01:13,280 సఫలమయింది. 26 00:01:15,720 --> 00:01:19,200 అంటే, మనం ఇలా ఒంటరిగా కలవటం బావుంది. 27 00:01:19,280 --> 00:01:22,080 నీ దృక్కోణం వినే అవకాశం దక్కింది. 28 00:01:22,160 --> 00:01:23,360 జేమీ లేడిక. 29 00:01:24,280 --> 00:01:25,320 ఏమంటున్నావు? 30 00:01:27,680 --> 00:01:28,640 అంటే, వదిలేసాడు. 31 00:01:29,000 --> 00:01:29,880 వెళ్లిపోయాడు. 32 00:01:31,560 --> 00:01:34,720 ఆమండీన్, ఇంకో మాట చెప్పేముందు, 33 00:01:34,800 --> 00:01:37,000 నీకు చెప్పాలి, నేను బాధల నిపుణురాలిని. 34 00:01:38,120 --> 00:01:40,080 సంబంధాల నిపుణురాలిని కాను. 35 00:01:42,880 --> 00:01:44,520 తేడా ఏంటి? 36 00:01:44,600 --> 00:01:46,880 మమ్మల్స్ 37 00:01:46,960 --> 00:01:48,240 జేమీ? 38 00:01:49,280 --> 00:01:50,960 బేకన్ సాండ్విచ్ చేసాను. 39 00:01:55,360 --> 00:01:56,960 తలుపు బయటే పెడతాను. 40 00:02:04,600 --> 00:02:06,080 -కానివ్వు. -ఇప్పుడే కలుస్తాను. 41 00:02:07,400 --> 00:02:08,560 నిన్ను మిస్సవుతారు. 42 00:02:09,160 --> 00:02:10,920 రేపు రాత్రికి వచ్చేస్తాను. 43 00:02:11,000 --> 00:02:12,320 -సరే. -లవ్ యూ. 44 00:02:12,400 --> 00:02:13,360 బై. 45 00:02:41,320 --> 00:02:42,560 కళ్లు తెరిచి ఉంచుకో. 46 00:02:42,960 --> 00:02:44,640 -గుర్రం. -ఎక్కడ? 47 00:02:44,720 --> 00:02:46,160 -అక్కడే. -అబ్బా. 48 00:02:46,440 --> 00:02:47,960 అది నాకోసం. ధన్యవాదాలు. 49 00:02:48,440 --> 00:02:49,400 అదిగో లేడి. 50 00:02:49,480 --> 00:02:50,520 -ఎక్కడ? -అక్కడ. 51 00:02:51,440 --> 00:02:53,480 దానిని ఎక్కలేనేమో అనిపిస్తుంది. 52 00:02:54,080 --> 00:02:55,800 చూడు, అక్కడ ఎలుగుబంటి. 53 00:02:56,160 --> 00:02:58,200 ఎలుగుబంటికి ఎన్ని పాయింట్లు? 54 00:02:58,280 --> 00:03:00,520 -పది వేలు. -పది వేలా? 55 00:03:08,920 --> 00:03:10,680 -హే. -హాయ్, ఆంటీ లూ. 56 00:03:17,240 --> 00:03:18,120 నాన్నా! 57 00:03:20,440 --> 00:03:22,000 హలో, బుజ్జీ. 58 00:03:24,520 --> 00:03:25,760 హే, బంగారం. 59 00:03:28,640 --> 00:03:29,720 బాగానే ఉన్నావా? 60 00:03:30,000 --> 00:03:31,080 ఏడుస్తున్నావా? 61 00:03:31,160 --> 00:03:32,640 ఏంటి? లేదు, ఏడవట్లేదు. 62 00:03:32,720 --> 00:03:34,480 చూడు. బాగా గుర్తొచ్చావు. 63 00:03:34,960 --> 00:03:37,440 -అంతే. -హే, గ్రేటా, మేకలున్నాయి ఇక్కడ. 64 00:03:37,520 --> 00:03:39,440 -మేకలా? ఎక్కడ? -వెనకవైపు. 65 00:03:39,960 --> 00:03:41,960 -మేకలను చూడనా? -కచ్చితంగా. 66 00:03:42,040 --> 00:03:43,920 -తనకి షూలు కావాలా? -అవసరమే లేదు. 67 00:03:44,000 --> 00:03:45,400 రా, పిల్ల కోతి. 68 00:03:48,320 --> 00:03:49,200 జేమీ. 69 00:03:52,120 --> 00:03:53,040 జాక్. 70 00:04:00,240 --> 00:04:01,160 థాంక్స్. 71 00:04:07,160 --> 00:04:08,120 బావున్నావు. 72 00:04:08,760 --> 00:04:11,760 -అనుకున్నంత ఘోరంగా లేవు... -గ్రేటాకు ఎంత తెలుసు? 73 00:04:14,000 --> 00:04:16,720 అలసటతో కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుంటున్నావని. 74 00:04:17,360 --> 00:04:18,760 తను ఏమీ అనలేదా? 75 00:04:20,440 --> 00:04:21,840 లేదు, తను బాగానే ఉంది. 76 00:04:22,880 --> 00:04:23,800 బావుంది. 77 00:04:24,680 --> 00:04:25,800 బావుంది. 78 00:04:29,040 --> 00:04:30,200 అయితే, చూసావన్నమాట? 79 00:04:33,000 --> 00:04:34,200 అవును. 80 00:04:37,720 --> 00:04:39,240 జేమీ, నేను అనుకోవటం... 81 00:04:39,320 --> 00:04:40,480 లేదు. సరే, అర్థమైంది. 82 00:04:40,560 --> 00:04:43,360 అన్నింటి మధ్యలో ఇరుక్కుంది, అంతే? 83 00:04:43,440 --> 00:04:44,920 -అర్థమైంది. -ఆ తరువాత... 84 00:04:46,680 --> 00:04:48,520 కానీ, సరే, లేదు, తనను చూసాను. 85 00:04:49,680 --> 00:04:51,480 దానికి ముందు మాట్లాడుకున్నాం. 86 00:04:54,040 --> 00:04:55,080 ఎప్పుడు? 87 00:04:55,440 --> 00:04:57,160 ఆ రాత్రి తను నాకు కాల్ చేసింది? 88 00:04:57,920 --> 00:04:59,040 నీకు కాల్ చేసిందా? 89 00:04:59,120 --> 00:05:00,000 అవును. 90 00:05:01,080 --> 00:05:02,000 ఎందుకు? 91 00:05:02,080 --> 00:05:04,680 -సదా ఫోన్‌లో మాట్లాడుతుంటాం. -గ్రేటా గురించి. 92 00:05:04,760 --> 00:05:07,000 అన్ని విషయాల గురించి. మేము స్నేహితులం. 93 00:05:10,320 --> 00:05:12,160 -నీకు తెలుసా? -దేని గురించి? 94 00:05:12,240 --> 00:05:15,880 డేవ్‌తో పడుకోవటం? జేసన్ బ్రూక్ గురించి? తెలుసా? 95 00:05:15,920 --> 00:05:17,920 -జేమీ... -నీకు తెలుసా? 96 00:05:18,040 --> 00:05:20,120 దీని మధ్యలో తలదూర్చాలని లేదు. 97 00:05:20,200 --> 00:05:22,480 మంచిది. లేదు, చాలా బావుంది. 98 00:05:22,560 --> 00:05:23,520 లేదు, నేను... 99 00:05:23,600 --> 00:05:25,680 పాల్ ఎవరు? నీకు అసలు తెలుసా? 100 00:05:25,760 --> 00:05:28,680 ఆమెతో నా సంబంధం చెడగొట్టుకోవాలని లేదు. 101 00:05:28,760 --> 00:05:30,240 -విను. -నీకు తెలుసా? 102 00:05:30,320 --> 00:05:33,440 -నీతో పడుకుంటుందా? -నేనే జాక్, నీకోసం వదిలేసింది. 103 00:05:33,960 --> 00:05:35,120 చెత్త వెధవ. 104 00:05:37,280 --> 00:05:38,600 సరే, బాబు. 105 00:05:43,080 --> 00:05:44,400 ఆమండీన్ అంటే ఇష్టం. 106 00:05:45,240 --> 00:05:48,480 అంటే, నిజంగా ప్రేమించాను. 107 00:05:49,840 --> 00:05:51,120 నేను చెడగొట్టుకున్నాను. 108 00:05:53,640 --> 00:05:57,040 మా నాన్న ఆస్తిలో సగం ఇస్తాను అది మార్చగలనంటే. 109 00:05:58,440 --> 00:06:02,040 మీ ఇద్దరి మధ్య ఏం జరుగుతుందో తెలియదు. నాకు అనవసరం కూడా. 110 00:06:02,120 --> 00:06:03,760 కానీ నీ జీవితంలో గొప్ప వారంలో, 111 00:06:03,840 --> 00:06:06,960 నువ్వు దాక్కొని కూర్చున్నావు. 112 00:06:07,040 --> 00:06:08,600 ఏంటి ప్లాన్, బాబు? 113 00:06:08,680 --> 00:06:11,080 కాపురం పోగొట్టుకోవాలా? కెరీర్ పోగొట్టుకోవాలా? 114 00:06:11,960 --> 00:06:13,280 గ్రేటా ఏమౌతుంది? 115 00:06:13,360 --> 00:06:15,520 -హా, తెలుసు, మన్నించు. -అవును. 116 00:06:15,600 --> 00:06:16,960 చాలా మంచిగా ఉన్నావు. 117 00:06:17,040 --> 00:06:18,520 నిజంగా, మంచిగా ఉన్నాను. 118 00:06:18,600 --> 00:06:20,600 నీకోసమో ఆమండీన్ కోసమో చేయలేదు. 119 00:06:20,680 --> 00:06:22,760 తన కోసం చేసాను. గ్రేటా కోసం. 120 00:06:24,000 --> 00:06:27,320 ఎలా చేస్తావో నాకు తెలియదు, కానీ దీనిని త్వరగా సరి చేయి. 121 00:06:29,240 --> 00:06:31,360 జేమీ, చేతులలోకి తీసుకోవాల్సిన సమయం. 122 00:06:32,640 --> 00:06:34,640 నీ మాయను చూపించాలి. 123 00:06:35,120 --> 00:06:36,520 నాన్నా, జాక్, మేకను చూసాను. 124 00:06:36,600 --> 00:06:38,160 అదిగో వచ్చేసింది. పిల్ల భూతం. 125 00:06:38,240 --> 00:06:40,640 నాన్న, మేకను పెంచుకుందామా? అమ్మ సరేనంటేనే? 126 00:06:41,360 --> 00:06:42,720 నాన్నా, మేకను పెంచుకుందామా? 127 00:06:42,800 --> 00:06:43,720 చూద్దాము. 128 00:06:43,800 --> 00:06:45,680 అలా అన్నాడంటే, "సరే" అని అర్థం. 129 00:06:45,760 --> 00:06:48,160 నేను వెళతాను. తరువాత కలుస్తాను, లూ. 130 00:06:49,480 --> 00:06:51,200 -జాగ్రత్త. -ఇలా రా, నువ్వు. 131 00:06:52,880 --> 00:06:55,120 నేనున్నాను. పెద్ద కౌగిలి. 132 00:06:55,840 --> 00:06:58,320 -నువ్వంటే ఇష్టం, జాక్. -నాకు కూడా, బంగారం. 133 00:06:58,400 --> 00:06:59,960 సరే, వెళతాను. 134 00:07:00,040 --> 00:07:01,320 మళ్లీ వస్తాను, సరేనా? 135 00:07:03,080 --> 00:07:06,440 చూడు, ఆమండీన్ తెలుసంటే, తెలుసనుకో, 136 00:07:06,520 --> 00:07:10,360 తను ఇలా చేసిందంటే, నిజంగా చేసే ఉంటుంది, 137 00:07:10,440 --> 00:07:11,560 అప్పుడు... 138 00:07:12,240 --> 00:07:13,320 అప్పుడు ఏంటి? 139 00:07:15,400 --> 00:07:17,040 తనకేవో కారణాలుండుంటాయి. 140 00:07:17,440 --> 00:07:19,880 -కారణం అంటే ఏంటి? -నేను వెళ్లాలి. 141 00:07:20,880 --> 00:07:22,080 జాక్... 142 00:07:22,720 --> 00:07:23,880 ధన్యవాదాలు. 143 00:07:24,960 --> 00:07:26,120 సదా మీ సేవలో. 144 00:07:38,560 --> 00:07:43,920 ఎలుగుబంటి 10000 పాయింట్లు విజేత=గ్రేటా 145 00:07:46,440 --> 00:07:48,760 అయితే, జేమీని ఎంచుకున్నావా? 146 00:07:50,760 --> 00:07:54,040 జేమీని పెళ్లాడాను తను గ్రేటా తండ్రి అయ్యాడు. 147 00:07:59,360 --> 00:08:00,880 పద, నాన్నా. రా. 148 00:08:04,200 --> 00:08:06,000 అప్పుడు అతనిని మోసం చేసావు. 149 00:08:08,760 --> 00:08:09,960 ఏమంటున్నావు? 150 00:08:11,320 --> 00:08:13,080 నీకు అర్థం అయింది. 151 00:08:14,560 --> 00:08:16,120 నువ్వు వేరేవాళ్లతో తిరిగావు. 152 00:08:17,080 --> 00:08:19,040 ఇంకో ముగ్గురు మగవాళ్లతో పడుకున్నావు. 153 00:08:21,000 --> 00:08:22,280 నీ అర్థం తెలిసింది. 154 00:08:24,720 --> 00:08:25,680 అవును. 155 00:08:28,320 --> 00:08:29,800 లూ, నేను. 156 00:08:29,880 --> 00:08:33,240 చెప్పటం మరిచిపోయాను, ఈరోజు నెల తొలిరోజు, 157 00:08:33,280 --> 00:08:34,920 అందుకే పించ్ పంచ్. 158 00:08:36,200 --> 00:08:39,160 గుర్తుండే ఉంటుంది, పోయిన నెల మొదట్లో, 159 00:08:39,240 --> 00:08:40,440 దగ్గరికి వచ్చి అన్నాను 160 00:08:40,520 --> 00:08:43,400 ఎందుకంత దూరం పోతున్నావో చెప్పమని. 161 00:08:45,840 --> 00:08:48,360 ఎందుకు, నా మాటలు వినిపించుకోవట్లేదు అనిపిస్తుంది. 162 00:08:49,160 --> 00:08:51,640 నడకల నుండి వచ్చాక, నువ్వు... 163 00:08:53,400 --> 00:08:55,840 వెనక్కి వచ్చినా రానట్టే ఉంటావు. 164 00:08:55,880 --> 00:09:00,000 నీకు నెల సమయం ఇచ్చాను ఏమన్నా చెపుతావేమోనని, 165 00:09:00,880 --> 00:09:04,240 ఏదైనా, తప్పేంటని. అయినా... 166 00:09:06,320 --> 00:09:08,960 ఈ రోజు కొత్త నెల, నాకు తెలియాలి. 167 00:09:11,520 --> 00:09:12,880 లూ, నాకు తెలియాలి. 168 00:09:21,040 --> 00:09:24,280 1928లో, కోకో మేడలీన్ వియనెట్‌ని కలిసింది, 169 00:09:24,360 --> 00:09:26,840 ఆ సమయపు విప్లవాత్మక డిజైనర్, 170 00:09:31,880 --> 00:09:34,640 కానీ ఫ్యాషన్ ప్రపంచాన్ని శాసించేది. 171 00:09:41,880 --> 00:09:44,600 అది నీ ఒంటికి హత్తుకొనేలా చేస్తుంది. 172 00:09:45,280 --> 00:09:47,480 తేలేలా చేస్తుంది. ఎలాస్టిక్. 173 00:09:48,480 --> 00:09:52,040 గుడ్డను కత్తిరించి... 174 00:09:59,200 --> 00:10:00,360 ఈ కోత తప్పు. 175 00:10:01,360 --> 00:10:05,000 నేను ఎడమవైపుకి 45 డిగ్రీల కోణంలో కోస్తాను. 176 00:10:05,080 --> 00:10:06,640 ఎగిరేలా చేస్తాను. 177 00:10:07,600 --> 00:10:09,280 అది నీ ఒంటికి హత్తుకుంటుంది. 178 00:10:09,360 --> 00:10:10,760 నీకు ఇది ఎవరు నేర్పారు? 179 00:10:11,520 --> 00:10:13,520 నా స్వంతది, మేడమ్ చానెల్. 180 00:10:15,640 --> 00:10:17,200 దానిని బయాస్ కుట్టు అంటారు. 181 00:10:18,760 --> 00:10:20,760 నీ పేరు ఏమన్నావు? 182 00:10:20,840 --> 00:10:21,960 మేడలీన్. 183 00:10:24,480 --> 00:10:25,960 నా పేరు మేడలీన్. 184 00:10:48,200 --> 00:10:49,720 ఇదింకా సరిగ్గా రావాలి. 185 00:10:52,280 --> 00:10:53,160 అవును. 186 00:10:53,840 --> 00:10:55,040 ఇక్కడ చూడు... 187 00:11:04,640 --> 00:11:05,560 అది... 188 00:11:05,840 --> 00:11:07,480 ఒక్క సవరణ? 189 00:11:15,640 --> 00:11:16,680 అది బాగుందా? 190 00:11:16,760 --> 00:11:17,640 అవును. 191 00:11:44,520 --> 00:11:46,920 ఈ కలెక్షన్ నా అత్యుత్తమం. 192 00:11:48,080 --> 00:11:49,680 కానీ ఒకరు లేకపోతే ఇదస్సలు 193 00:11:50,080 --> 00:11:53,160 సాధ్యమయ్యేది కాదు. 194 00:11:54,920 --> 00:11:58,040 నా కొత్త స్నేహితురాలు, ఇప్పటినుండి, 195 00:11:58,720 --> 00:12:01,920 నా డిజైన్లన్నింటిలో భాగస్వామి, 196 00:12:02,920 --> 00:12:04,080 మేడలీన్. 197 00:12:25,680 --> 00:12:26,960 దయచేసి. 198 00:12:27,720 --> 00:12:28,880 మప్పెట్ ఎక్కడ? 199 00:12:31,440 --> 00:12:32,480 ఏంటి? 200 00:12:32,560 --> 00:12:34,040 మప్పెట్. 201 00:12:34,120 --> 00:12:36,760 కప్ప. ఇక్కడే ఉంది. 202 00:12:37,320 --> 00:12:38,600 అమ్మేసావా? 203 00:12:38,680 --> 00:12:40,640 శ్రీమతి పీటర్స్, హాయ్. 204 00:12:41,240 --> 00:12:42,680 ఏం కావాలి? 205 00:12:42,760 --> 00:12:44,240 మప్పెట్ ఎక్కడ? 206 00:13:00,440 --> 00:13:02,000 అందరికీ శుభ మధ్యాహ్నం. 207 00:13:02,640 --> 00:13:05,880 వెటర్నరీ న్యూరాలజీ ఆతిథ్య ప్రిన్సిపాల్ క్లినికల్ ప్రొఫెసర్ 208 00:13:06,200 --> 00:13:08,840 ఇంకా రచయితను 209 00:13:09,120 --> 00:13:10,680 సాదరంగా ఆహ్వానిస్తున్నాము... 210 00:13:11,360 --> 00:13:13,640 డా. జెఫర్సన్ విల్సన్. 211 00:13:17,720 --> 00:13:18,760 ధన్యవాదాలు. 212 00:13:20,120 --> 00:13:23,200 సాదర పరిచయానికి డా. చౌదరికి నా ధన్యవాదాలు. 213 00:13:23,280 --> 00:13:24,560 ధన్యవాదాలు. 214 00:13:25,800 --> 00:13:27,000 అయితే... 215 00:13:28,280 --> 00:13:31,840 క్షీరదాలలో దాదాపు 5,000 జాతులు ఉండగా, 216 00:13:32,640 --> 00:13:37,040 కేవలం 3 నుండి 5 శాతం మాత్రమే శాశ్వత బంధానికి పేరు గాంచాయి. 217 00:13:39,240 --> 00:13:42,920 ఈరోజు, మనం ఆ నాడీ జైవిక యంత్రాంగాల గురించి తెలుసుకుందాం 218 00:13:43,000 --> 00:13:46,200 సామాజిక శృంగార తత్వాలను 219 00:13:46,680 --> 00:13:48,280 నియంత్రించే వాటి గురించి. 220 00:13:49,600 --> 00:13:52,840 -తను నా ఫియాన్సే పియరీ. -హలో. 221 00:14:04,600 --> 00:14:06,840 తనను భాగస్వామిగా పొందడం నా అదృష్టం. 222 00:14:07,760 --> 00:14:09,920 తను చాలా ప్రతిభగలది, క్రియేటివ్ కూడా. 223 00:14:11,000 --> 00:14:13,440 ప్రస్భుటమైన మైదానపు ఎలుక కన్నా, 224 00:14:14,240 --> 00:14:17,000 గడ్డి మైదానాలలో మగ ఎలుకకు ఆడవాటితో పోలిస్తే 225 00:14:17,080 --> 00:14:20,920 వాటి జీవితానికి సరిపడేలా శాశ్వత సంబంధం ఉంటుంది. 226 00:14:22,160 --> 00:14:26,480 గడ్డిమైనాలలో ఆడ ఎలుక చనిపోతే, మగది కొత్త జతను వెతుక్కోదు. 227 00:14:28,680 --> 00:14:31,880 గడ్డిమైదానాలలో ఎలుక విలక్షణత వాటి ఆక్సీటోసిన్ ఇంకా 228 00:14:31,960 --> 00:14:34,840 వాసోప్రెసిన్ హార్మోన్‌లతో జతకూడి ఉంటుంది. 229 00:14:35,880 --> 00:14:38,880 గడ్డిమైదానాల ఆడ ఎలుక మెదడులోని ఆక్సీటోసిన్ గ్రంథులు 230 00:14:38,960 --> 00:14:41,880 బహుమతిలాగా ఎక్కువగా ఉంటాయి 231 00:14:41,960 --> 00:14:44,760 మిగతావాటి కంటే ఎక్కువ రిసెప్టర్లుంటాయి. 232 00:14:45,200 --> 00:14:46,400 కానీ కోకో ఎక్కడ? 233 00:14:51,200 --> 00:14:52,760 కోకో రాలేదు 234 00:15:00,440 --> 00:15:01,360 మనం వెళదామా? 235 00:15:25,480 --> 00:15:26,880 చాలా బాగుంది ఇక్కడ. 236 00:16:20,240 --> 00:16:22,120 యూఎస్‌లోని తాజా అధ్యయనాల ప్రకారం 237 00:16:22,200 --> 00:16:25,880 గడ్డి మైదానాల ఎలుకలకు హెచ్2ఓ, ఆల్కహాల్‌ల మిశ్రమాన్ని అందిస్తే, 238 00:16:25,960 --> 00:16:31,040 వాటి డోపమైన్ బంధ సరళత బాగా ప్రభావితమై 239 00:16:33,080 --> 00:16:36,480 గడ్డిమైదానాల ఎలుకల బంధ ప్రకరణాలు 240 00:16:36,560 --> 00:16:39,600 పచ్చిక బయళ్ల ‌ఎలుకల నకలు చేస్తాయట, 241 00:16:40,840 --> 00:16:44,360 చాలా త్వరగా సంకరమై మారిపోతాయట. 242 00:17:25,800 --> 00:17:27,200 ఎక్కడ దొరికింది ఇది? 243 00:17:29,680 --> 00:17:31,000 మంచం క్రింద. 244 00:17:33,280 --> 00:17:36,720 జేమీ నీ తాత వయోలిన్‌ను విరగకొట్టాడా? 245 00:17:37,480 --> 00:17:38,800 తనే చేసాడు. 246 00:17:41,560 --> 00:17:43,320 అదెలా అనిపిస్తుంది నీకు. 247 00:17:43,920 --> 00:17:47,520 ఇప్పటికిప్పుడు నీకు అనిపించిన మాట ఏంటి, 248 00:17:47,560 --> 00:17:48,880 అదేంటి? 249 00:17:52,800 --> 00:17:54,000 ఒక్క మాట? 250 00:17:58,040 --> 00:17:58,920 ఆశ. 251 00:18:02,080 --> 00:18:04,240 నీకు అర్థం అవుతుందని అనుకోను. 252 00:18:05,320 --> 00:18:07,320 ప్రేమంటే ఏంటో తెలియకుండానే 253 00:18:07,440 --> 00:18:09,800 చాలామంది జీవితాలు గడిపేస్తుంటారు. 254 00:18:11,080 --> 00:18:12,440 హృదయమంటే తెలియకుండా. 255 00:18:13,320 --> 00:18:14,680 అదేం చేస్తుందో తెలియకుండా. 256 00:18:15,440 --> 00:18:17,520 అదేం చేయాలో. 257 00:18:18,960 --> 00:18:22,760 సరే, మనమిది చేస్తున్నామా? నిజంగా? సరే. కానీయ్. 258 00:18:24,080 --> 00:18:25,800 సరే. మేనిఫెస్టో. సరే మరి. 259 00:18:25,920 --> 00:18:27,080 ఒకటవది. 260 00:18:27,560 --> 00:18:30,320 ప్రేమ అసాధ్యం. 261 00:18:31,440 --> 00:18:33,280 రెండవది. 262 00:18:33,320 --> 00:18:38,560 ప్రేమ అసాధ్యమైతే, మనం ఆసాధ్యాన్నే నమ్ముదాం. 263 00:18:38,640 --> 00:18:42,920 మాయని నమ్ముదాం. 264 00:18:49,880 --> 00:18:51,440 చూడు, ఆమండీన్. 265 00:18:51,920 --> 00:18:53,760 ఇలా ఎన్ని గంటలు మాట్లాడినా, 266 00:18:53,800 --> 00:18:56,200 నిజం మాత్రం, నీ భర్త నిన్ను పట్టుకున్నాడు 267 00:18:56,280 --> 00:18:58,560 ఇంకో ముగ్గురితో పడుకున్నప్పుడు. 268 00:18:59,800 --> 00:19:02,080 నేను దొరికానని ఎలా అనుకుంటున్నావు? 269 00:19:09,160 --> 00:19:11,640 హలో జేమీ 270 00:19:11,720 --> 00:19:13,640 ఆమండీన్‌ను 271 00:19:20,960 --> 00:19:24,080 నీకు కావలసిందల్లా ప్రేమ! 272 00:20:01,680 --> 00:20:04,640 హ్యాపీ బర్త్‌డే, ఆమండీన్! ఇదిగో. 273 00:20:12,080 --> 00:20:14,000 ఆమండీన్. పట్టుకో. 274 00:20:14,080 --> 00:20:15,440 సరే. తయారా? 275 00:20:15,800 --> 00:20:17,400 సరే. కానివ్వు. 276 00:20:18,240 --> 00:20:20,040 హాయ్. నేను జాన్‌ని. 277 00:20:20,080 --> 00:20:22,160 హాయ్. జార్జ్. 278 00:20:22,240 --> 00:20:23,760 హాయ్. రింగోని. 279 00:20:23,800 --> 00:20:25,040 నేను పాల్‌ని. 280 00:20:28,560 --> 00:20:31,520 -...రింగో. -నేను పాల్‌ని. 281 00:21:40,000 --> 00:21:42,000 సబ్‌టైటిల్ అనువాద కర్త BM 282 00:21:42,080 --> 00:21:44,080 క్రియేటివ్ సూపర్‌వైజర్ రాజేశ్వరరావు వలవల