1 00:00:06,040 --> 00:00:09,960 మమ్మల్స్ 2 00:00:44,000 --> 00:00:49,680 "పూర్తిగా, నిస్సంకోచంగా, ఆవహించే, కమ్మేసే" అనటానికి 3 00:00:50,240 --> 00:00:53,920 ఫ్రెంచ్‌లో ఏమంటారు? 4 00:00:58,640 --> 00:00:59,960 చెప్పు నాకు. 5 00:01:04,560 --> 00:01:05,720 సెద్వీసాంట్. 6 00:01:06,200 --> 00:01:07,920 సేద్-యూ-సాంట్. 7 00:01:08,920 --> 00:01:10,040 సెద్వీసాంట్. 8 00:01:10,120 --> 00:01:12,880 సెద్వీ-సాంట్. సెద్వీసాంట్. 9 00:01:26,240 --> 00:01:27,480 థాంక్స్, బుకూరా. 10 00:01:28,960 --> 00:01:30,760 సరే. వెళదామా? 11 00:01:39,560 --> 00:01:40,520 ఏంటిది? 12 00:01:41,480 --> 00:01:44,360 ఇది నాకు ఇష్టమైన పుస్తకం, నీకు ఇవ్వాలనిపించింది. 13 00:01:45,000 --> 00:01:46,360 మోబీ డిక్ బొమ్మలు రాక్‌వెల్ కెంట్ 14 00:01:46,440 --> 00:01:47,960 డార్లింగ్, అది చాలా బాగుంది. 15 00:01:51,160 --> 00:01:52,120 కాపాడుకుంటాను. 16 00:01:54,520 --> 00:01:55,600 హ్యాపీ బర్త్‌డే. 17 00:02:01,680 --> 00:02:06,640 7 ఏళ్ల ముందు 18 00:02:12,440 --> 00:02:13,840 తను కెప్టెన్ సుకీ. 19 00:02:14,800 --> 00:02:16,360 స్కిప్పర్, తను ఆమండీన్. 20 00:02:16,440 --> 00:02:18,040 -కలవటం బావుంది. -నాకు అంతే. 21 00:02:28,600 --> 00:02:30,120 పసుపు ఎక్కువైంది. మళ్లీ. 22 00:02:30,160 --> 00:02:32,600 నా నత్తలేవి, కెర్రీ? లే! 23 00:02:32,680 --> 00:02:35,000 -అరే, కార్పెట్ షెల్స్! -షెఫ్! 24 00:02:39,760 --> 00:02:42,240 -బావుంది, జేమీ. కొంచెం కేసరి. -అలాగే, షెఫ్. 25 00:02:45,480 --> 00:02:46,720 క్షమించు, నా తప్పే. 26 00:02:46,800 --> 00:02:49,120 -ఏమైంది? -నా తప్పు, క్షమించండి. 27 00:02:49,200 --> 00:02:52,160 శుభ్రం చెయ్యి! కేజీ సామాను వృథా. 28 00:02:52,240 --> 00:02:53,680 మబ్బు వెధవ. నువ్వేంటి? 29 00:02:53,760 --> 00:02:54,880 మబ్బు వెధవని. 30 00:02:54,960 --> 00:02:57,800 మళ్లీ చెయ్యి. ఆ కేసరి ఖర్చు నీ జీతంలో కోస్తాను. 31 00:03:06,320 --> 00:03:07,920 అయితే, మీరు ఎలా కలిసారు? 32 00:03:09,320 --> 00:03:11,080 నాది మార్కెట్ పరిశోధన, 33 00:03:11,160 --> 00:03:13,840 ఇక జాక్ తన కొత్త యాప్ ఫోకస్ గ్రూప్ చేస్తున్నాడు, 34 00:03:13,920 --> 00:03:15,560 అంటే, పనిలో కలిసామనే అనాలి. 35 00:03:15,640 --> 00:03:17,960 "అలా అనకు, విత్‌నెయిల్! 36 00:03:18,040 --> 00:03:20,320 "ఖచ్చితంగా, తను రైతే." 37 00:03:25,520 --> 00:03:27,280 నాకేమైందో తెలియట్లేదు. 38 00:03:28,080 --> 00:03:30,840 ఐదేళ్ళలో ఒక్కసారి కూడా ఏం పడేయలేదు. 39 00:03:32,160 --> 00:03:33,920 జేమీ నీకు నిద్ర అవసరం. 40 00:03:59,320 --> 00:04:02,520 జే టేమీ ఏ ఎక్స్ 41 00:04:17,880 --> 00:04:21,080 క్షమించాలి. కావాలని... కిందకు పోతున్నానని అనుకున్నాను. 42 00:04:21,120 --> 00:04:22,360 అంటే, నేను పోతున్నాను. 43 00:04:33,680 --> 00:04:36,240 క్షమించాలి. అది నా తప్పే. తెలుసు. క్షమించు. 44 00:04:36,360 --> 00:04:37,800 నేను అది... నేను... 45 00:04:37,920 --> 00:04:39,240 నిజంగా చేసావు. 46 00:04:39,800 --> 00:04:41,920 ఈ రోజు ఇంకేమేం జరుగుతాయో. 47 00:04:44,320 --> 00:04:47,240 ఇంకా దారుణంగా మారుతుంది. క్షమాపణలు. నేను చాలా... 48 00:04:47,600 --> 00:04:51,000 -ఎవరన్నా ఎక్కారంటే, నా తప్పే అంటాను. -కంగారుపడకు, నేనూ అంతే. 49 00:04:53,000 --> 00:04:54,000 నేను నిజంగా... 50 00:04:58,240 --> 00:05:00,560 -శుభరాత్రి. -శుభరాత్రి. నిజంగా క్షమించు. 51 00:05:00,640 --> 00:05:01,680 వదిలేయి. 52 00:05:02,320 --> 00:05:03,600 డ్రింక్ తాగుతావా? 53 00:05:05,240 --> 00:05:09,080 లేదు, ఏమనుకోకపోతే, నేను మెల్లిగా అటు వెళ్లిపోతాను. 54 00:05:10,040 --> 00:05:11,920 అంటే, ముందు డ్రింక్ చేయాలి. 55 00:05:35,160 --> 00:05:36,160 ధన్యవాదాలు. 56 00:05:37,200 --> 00:05:38,520 -చీర్స్. -చీర్స్. 57 00:05:39,560 --> 00:05:42,280 సరే, నా పేరు జేమీ. కలవటం సంతోషం. 58 00:05:42,360 --> 00:05:43,520 కంగారులో ఉన్నావు. 59 00:05:43,600 --> 00:05:45,480 -కంగారేం లేదు. -లేదు, అలానే ఉన్నావు. 60 00:05:45,920 --> 00:05:47,720 అలా ఏంలేదు. అది మేము... 61 00:05:48,960 --> 00:05:52,200 మేము అతిథులతో కలవకూడదు. కాబట్టి... 62 00:05:52,600 --> 00:05:54,280 -ఎవరన్నారు? -నిమయాలు అంతే. 63 00:05:54,840 --> 00:05:55,760 ఎవరి నియమాలు? 64 00:05:56,080 --> 00:05:57,080 లూషిన్. 65 00:05:57,800 --> 00:06:00,800 లూషిన్ జాక్ ఉద్యోగి, జాక్ నా ఫియాన్సే. 66 00:06:01,200 --> 00:06:03,000 అవును. లేదు, నేను... సారీ. 67 00:06:04,400 --> 00:06:05,880 నా రోజు అస్సలు బాగాలేదు. 68 00:06:06,240 --> 00:06:08,960 ఏదైతేనేం, శుభాకాంక్షలు. తను మంచివాడిలా ఉన్నాడు. 69 00:06:09,560 --> 00:06:11,040 తనతో అసలు మాట్లాడావా? 70 00:06:11,120 --> 00:06:13,560 ఒకసారి. "మార్నింగ్". "గుడ్ మార్నింగ్" అన్నాను. 71 00:06:13,640 --> 00:06:16,720 నా అభిప్రాయమంతా దాని మీదే చెప్పాను. 72 00:06:16,800 --> 00:06:18,680 కానీ జనాలను ఇట్టే చదివేస్తాను... 73 00:06:18,760 --> 00:06:20,000 నామీద నీ అభిప్రాయం? 74 00:06:22,320 --> 00:06:26,560 అదే కదా, అక్కడ చాలా నడుస్తుంది? చాలా విషయాలు. 75 00:06:26,640 --> 00:06:30,000 తెలుసా, నువ్వే లోతుగా ఆలోచించి తెలుసుకోవాలి, 76 00:06:30,080 --> 00:06:32,440 పూర్తిగా అవక్షేపం చెందేలా మరిగించాలి, 77 00:06:32,520 --> 00:06:35,560 నువ్వైతే కచ్చితంగా ఫ్రెంచ్, 78 00:06:36,200 --> 00:06:38,120 లేదంటే బెల్జియన్. 79 00:06:38,200 --> 00:06:41,320 లేదు, మొదటిదే సరి. సరే, మంచి అనుభవమే. 80 00:06:41,400 --> 00:06:42,320 సరే. 81 00:06:44,320 --> 00:06:47,240 కాఫీ, స్ట్రాంగ్, బ్లాక్, చక్కెర లేకుండా. 82 00:06:47,720 --> 00:06:50,440 రెడ్ వైన్ ఇంకా చెస్ట్‌నట్‌ల ఎలర్జీ. 83 00:06:51,280 --> 00:06:54,800 వెచ్చని బ్రెడ్, షెల్‌ఫిష్, ప్రత్యేకంగా నత్తలు ఇష్టం. 84 00:06:54,880 --> 00:06:55,960 పెద్దగా ఎంచవు. 85 00:06:56,040 --> 00:06:59,400 పంది, కాల్చిన చేపలు, అంతర్గత భాగాల మాంసం నచ్చవు. 86 00:07:00,600 --> 00:07:02,680 ఏంటిదంతా? ఎలా చెప్పగలిగావు? 87 00:07:02,760 --> 00:07:03,800 అదే మాయ. 88 00:07:04,520 --> 00:07:05,520 అలాగా? 89 00:07:06,000 --> 00:07:07,800 -చెప్పు. -మేము... 90 00:07:08,520 --> 00:07:12,640 లేదు, బోటులో వచ్చే ప్రతి అతిథి గురించి ఫైలు ఇస్తారు. 91 00:07:12,720 --> 00:07:15,080 -జోకు చేస్తున్నావు. -లేదు, ఇష్టాయిష్టాలు అవి. 92 00:07:15,160 --> 00:07:17,200 ఫోటో కూడా ఉంది. లామినేట్ చేసి. 93 00:07:17,280 --> 00:07:18,800 ఆగు, ఏం లామినేట్ చేసారు? 94 00:07:20,000 --> 00:07:21,000 శుభ్రం చేసింది. 95 00:07:21,120 --> 00:07:23,360 -లామినేట్. -లామినేట్, కచ్చితంగా. 96 00:07:23,680 --> 00:07:24,600 ఎందుకు? 97 00:07:25,200 --> 00:07:26,400 వంటగదులు చెండాలం. 98 00:07:29,080 --> 00:07:31,880 అయితే అప్పుడు నా గురించి... 99 00:07:34,120 --> 00:07:35,280 తెలుసుకోవటానికి. 100 00:07:43,040 --> 00:07:45,080 దానికి ఏం అనాలో తెలియట్లేదు. 101 00:07:46,240 --> 00:07:47,560 -నీ సంగతేంటి? -నేనా? 102 00:07:47,640 --> 00:07:50,240 -అవును. నీ కల ఏంటి? -నాదా... 103 00:07:51,720 --> 00:07:53,640 నా స్వంత రెస్టారెంట్ పెట్టుకోవాలి. 104 00:07:54,000 --> 00:07:57,480 నీ బాస్‌లాగానా? వాడు పెద్ద వెధవలాగా ఉన్నాడు. 105 00:07:57,560 --> 00:07:59,560 లూషిన్? లేదు, తను మేధావి. 106 00:07:59,640 --> 00:08:02,280 నిజంగా, అతనికి అన్నీ సరిగ్గా కావాలి, తెలుసుగా. 107 00:08:02,720 --> 00:08:03,920 నువ్వు తూగగలుగుతావా? 108 00:08:04,000 --> 00:08:05,480 ఇంకా లేదు, కానీ అవుతాను. 109 00:08:06,480 --> 00:08:07,480 ఎలా తెలుసు? 110 00:08:08,400 --> 00:08:10,200 చెప్పటం కష్టం... 111 00:08:10,520 --> 00:08:14,960 అంటే, ఈ పనిలో చేరాక, సరే? ఈ పని నా కల, 112 00:08:15,040 --> 00:08:18,800 లూషిన్‌ క్రింద పని, నిజంగా, కానీ ఒక్కటే సమస్య, 113 00:08:18,880 --> 00:08:19,920 సముద్రపు గాలి పడదు. 114 00:08:20,400 --> 00:08:21,720 సరే? నిజంగా. 115 00:08:21,920 --> 00:08:26,320 అంటే, ఉయ్యాలలు ఊగాను, పార్కులో వాటిలో సరేనా? 116 00:08:26,400 --> 00:08:30,240 ఇంకా రంగులరాట్నాలు, తిరిగేవి అన్నీ ఎక్కాను, 117 00:08:30,320 --> 00:08:32,280 రోజులో నాలుగు గంటలు, ప్రతిరోజు, 118 00:08:32,400 --> 00:08:34,480 అలా తిరుగుతూనే ఉన్నాను. 119 00:08:34,520 --> 00:08:36,880 రోజూ నాలుగు గంటలు, అలా రెండు వారాల పాటు, 120 00:08:36,960 --> 00:08:38,640 ఆ తరువాత, అంతే, తగ్గిపోయింది. 121 00:08:42,480 --> 00:08:43,640 నీ కల నాకు నచ్చింది. 122 00:08:43,760 --> 00:08:45,600 -నాకు కూడా. -అది మంచి కల. 123 00:08:51,520 --> 00:08:52,760 ఏం చదువుతున్నావు? 124 00:08:53,200 --> 00:08:54,480 ఆ పుస్తకం ఏంటి? 125 00:08:57,480 --> 00:08:58,520 మోబీ డిక్. 126 00:08:59,880 --> 00:09:02,480 -చదివావా? -లేదు. సినిమా చూసాను. 127 00:09:02,520 --> 00:09:05,440 గ్రెగరీ పెక్, కదా? ఆ తిమింగలం కూడా. 128 00:09:05,520 --> 00:09:09,160 నువ్వు కథలు విన్నావు. గ్రెగరీ పెక్, బంగారం, నిజాయితీ కలది. 129 00:09:09,240 --> 00:09:11,120 ఆ తిమింగలం, పీడకల. నాటకాలది. 130 00:09:11,200 --> 00:09:13,320 అసలు ట్రెయిలర్ నుండి రాదు. 131 00:09:13,400 --> 00:09:15,520 తెలుసుగా, ఆ సోది అదంతా. 132 00:09:17,640 --> 00:09:20,400 "ప్రాచీన పర్షియన్లకు సముద్రం పవిత్రమెందుకని?" 133 00:09:22,360 --> 00:09:23,280 ఏంటి? 134 00:09:23,640 --> 00:09:26,320 "గ్రీకులకు ప్రత్యేక దేవత ఎందుకు? 135 00:09:26,400 --> 00:09:28,840 "కచ్చితంగా వీటన్నింటికీ అర్థం ఉండాలిగా." 136 00:09:40,040 --> 00:09:44,200 "మనల్ని మనం నదులలో సముద్రాలలో చూసుకుంటాము." 137 00:09:44,760 --> 00:09:48,200 "అది జీవితపు అగ్రాహ్య అంశాలకు ప్రతీక, 138 00:09:48,720 --> 00:09:53,480 "ఇక వీటన్నింటికీ మూలం ఇది." 139 00:10:02,240 --> 00:10:04,240 అంటే, దానిని ఏమంటావు? 140 00:10:05,480 --> 00:10:06,640 దేనిని? 141 00:10:08,520 --> 00:10:09,600 నీ రెస్టారెంటుని. 142 00:10:12,640 --> 00:10:13,600 అయ్య బాబోయ్! 143 00:10:14,200 --> 00:10:17,200 -ఓరి, దేవుడా... చూసావా! -అబ్బా ఏంటిది? 144 00:10:17,640 --> 00:10:19,400 అబ్బా ఏంటిది? 145 00:10:19,480 --> 00:10:21,160 లేదు... నువ్వు చూశావా? 146 00:10:21,520 --> 00:10:22,840 ఏంటసలు అది? 147 00:10:23,720 --> 00:10:26,520 -ఏం జరిగింది ఇప్పుడు? -నాకు తెలియదు. నేను... 148 00:10:26,600 --> 00:10:27,880 ఆమండీన్. 149 00:10:28,760 --> 00:10:29,760 జాక్. 150 00:10:29,880 --> 00:10:31,040 అంతా బాగేనా? 151 00:10:31,600 --> 00:10:32,600 బావుంది. 152 00:10:33,000 --> 00:10:34,640 -తనెవరు? -తను... 153 00:10:34,760 --> 00:10:36,760 హాయ్, నా పేరు జేమీ. మేము ఇప్పుడే... 154 00:10:36,840 --> 00:10:39,720 అంటే, నేను పడుకోబోతున్నాను. వస్తున్నావా, జాక్? 155 00:10:39,760 --> 00:10:40,760 -కచ్చితంగా. -సరే. 156 00:10:41,400 --> 00:10:42,840 జేమీ, కలవటం సంతోషం. 157 00:10:43,640 --> 00:10:44,640 రాత్రి, జేమీ. 158 00:10:44,720 --> 00:10:45,760 శుభ రాత్రి, సర్. 159 00:11:16,520 --> 00:11:18,160 జేమీ, మాట. 160 00:11:22,600 --> 00:11:24,280 -హా, షెఫ్. -నీ బ్యాగు సర్దుకో. 161 00:11:25,480 --> 00:11:26,880 -ఏంటి? -విన్నావుగా. 162 00:11:28,520 --> 00:11:30,640 -ఏం చేసాను? -అతిథిని ముట్టుకున్నావు. 163 00:11:30,720 --> 00:11:32,320 మామూలు అతిథి కాదు. కాదు. 164 00:11:32,400 --> 00:11:35,960 ఈ చెత్త బోటు యజమాని ఫియాన్సేను! 165 00:11:36,040 --> 00:11:37,400 -తనతో సరసాలాడావు! -ఏంటి? 166 00:11:37,480 --> 00:11:39,520 ఇది నా షో, వెధవ! 167 00:11:39,600 --> 00:11:41,760 -నా షో! నా పరువు! -సరే. 168 00:11:41,840 --> 00:11:44,520 చెప్పనివ్వండి, సరేనా? జరిగింది అది కాదు. 169 00:11:44,600 --> 00:11:46,520 ఏం జరిగిందో నాకు అనవసరం. 170 00:11:46,600 --> 00:11:49,080 ఇప్పుడేం జరుగుతుంది అనేది నాకు ముఖ్యం! 171 00:11:49,160 --> 00:11:51,360 ఎప్పుడూ అరుస్తూ ఉంటావెందుకు? 172 00:11:51,440 --> 00:11:54,240 -ఏంటి? -తిట్లు. అంటే, అబ్బా, అర్థం చేసుకోగలను. 173 00:11:54,320 --> 00:11:55,920 అంతా సరిగ్గా ఉండాలి. 174 00:11:56,000 --> 00:11:58,920 ఒట్టు, నేను నీ స్థాయికెళ్ళాక, అందరి మాటా వింటాను. 175 00:11:59,000 --> 00:12:00,720 -నీలాగా... -ఆగు. ఆగు! 176 00:12:02,720 --> 00:12:06,760 నువ్వు నా స్థాయికి వచ్చాకా? 177 00:12:09,400 --> 00:12:10,520 నువ్వు నా... 178 00:12:12,760 --> 00:12:14,080 సరే. 179 00:12:14,160 --> 00:12:17,680 "వైల్డ్ సోరెల్ కల ఊలాంగ్ క్యూర్‌డ్ ట్రౌట్." 180 00:12:17,760 --> 00:12:19,320 కానీ ఏదో ఒక ఊలాంగ్ సరిపోదు. 181 00:12:19,400 --> 00:12:24,880 లేదు, ఇది కచ్చితంగా టి క్వువాన్ యిన్, మౌంట్ ఫుజీ పై పెరిగేదే కావాలి. 182 00:12:24,960 --> 00:12:27,200 ఆ పైన పెరిగిన టానిన్ సారెల్‌లో 183 00:12:27,280 --> 00:12:31,040 ఆమ్ల తత్వాన్ని ఎలా పెంచుతుందో గమనించటం తప్ప, 184 00:12:31,120 --> 00:12:35,840 అది కొంచెం అరుచిని, చేదుని, వికారాన్ని కలిగిస్తుంది, 185 00:12:35,920 --> 00:12:38,800 అది కొంచెం పిల్లి ఉచ్చలాగా ఉంటుంది, ఏమనుకోకు. 186 00:12:38,880 --> 00:12:41,360 పీజీ చిట్కాలు బాబు. సమస్య పోయిందిగా. 187 00:12:48,720 --> 00:12:50,000 అయ్య బాబోయ్! 188 00:13:01,320 --> 00:13:02,840 నీకు తప్పుడు మనిషి దొరికాడు. 189 00:13:04,120 --> 00:13:05,240 అది నా నెంబరు. 190 00:13:40,640 --> 00:13:43,640 సెయింట్ జేమ్స్ పార్క్ స్టేషన్ 191 00:14:22,200 --> 00:14:23,560 జేమీ, ఇంటికి స్వాగతం. 192 00:14:35,800 --> 00:14:37,240 ఎలాంటి తిమింగలం? 193 00:14:38,080 --> 00:14:40,120 స్పెర్మ్ తిమింగలమా? ఫిన్ తిమింగలమా? 194 00:14:40,480 --> 00:14:42,320 -పెద్ద-ఫిన్ పైలెట్. -నాకు తెలియదు. 195 00:14:42,600 --> 00:14:45,680 కానీ అది అలా లేచింది, మా వైపు చూసింది, 196 00:14:46,680 --> 00:14:48,000 అలా కిందకు దూకింది. 197 00:14:50,680 --> 00:14:51,680 సరే. 198 00:14:53,280 --> 00:14:54,280 అంటే... 199 00:14:55,960 --> 00:14:57,280 అద్భుతం అది! 200 00:14:58,280 --> 00:14:59,720 చూడు, తిమింగలాలు క్షీరదాలు. 201 00:14:59,800 --> 00:15:03,200 అవి లోతైన నీటిలో నివసిస్తాయి, కానీ గాలి కోసం బయటకు రావాలి. 202 00:15:03,280 --> 00:15:05,120 అలాంటిదే నీ ముందు జరిగింది, 203 00:15:05,200 --> 00:15:07,920 అందుకని నువ్వు, గెయిల్‌ను వదిలేస్తావా? 204 00:15:08,000 --> 00:15:09,680 గెయిల్‌ను వదిలేయట్లేదు. 205 00:15:09,760 --> 00:15:10,920 -ఆ అమ్మాయి... -ఆమండీన్. 206 00:15:11,000 --> 00:15:12,560 -ఆమెకు పెళ్లి. -తెలుసు. 207 00:15:12,640 --> 00:15:14,840 -బిలియనీర్‌తో. -బిలియనీర్ కొడుకుతో. 208 00:15:14,920 --> 00:15:17,760 జాక్ ఒక్క పూట కూడా పని చేయలేదు. ఉద్యోగం లేదు. 209 00:15:17,840 --> 00:15:20,600 వాడికి అవసరం లేదు. నీకు అవసరం లేకపోతే చేస్తావా? 210 00:15:20,680 --> 00:15:23,400 -ఆమె మనస్సు మారినట్టుంది. -సరే. 211 00:15:24,040 --> 00:15:27,440 అలా అయితే కనుక? ఆమెను ఇంకెన్నడూ చూడలేవు. 212 00:15:27,520 --> 00:15:28,800 నాకు సందేశం పంపింది. 213 00:15:29,240 --> 00:15:30,360 -ఎప్పుడు? -రాత్రి. 214 00:15:30,440 --> 00:15:32,760 -ఆమెకు నీ నెంబర్ ఎలా తెలుసు? -నేనే ఇచ్చాను. 215 00:15:32,840 --> 00:15:34,160 -ఎందుకు? -తెలియదు. 216 00:15:34,240 --> 00:15:35,320 ఏమనుంది? 217 00:15:44,440 --> 00:15:46,200 "ఒకటి అడగాలి" అనుంది. 218 00:15:48,240 --> 00:15:49,280 సరే. 219 00:15:49,760 --> 00:15:51,400 అంటే జవాబు ఇస్తావా? 220 00:15:53,120 --> 00:15:54,320 ఇచ్చేసాను. 221 00:16:03,840 --> 00:16:06,120 -నిన్ను ఒకటి అడగనా? -అడుగు. 222 00:16:07,160 --> 00:16:08,120 గెయిల్‌ అంటే ఇష్టమా. 223 00:16:09,320 --> 00:16:10,640 అది ప్రశ్న కాదు. 224 00:16:11,080 --> 00:16:12,360 గెయిల్ అంటే ప్రేమా? 225 00:16:12,440 --> 00:16:13,560 అవును. అవును. 226 00:16:13,640 --> 00:16:15,240 గెయిల్‌తో కలిసి ఉండాలా? 227 00:16:15,320 --> 00:16:16,840 ఉండాలి. తనతో ఉండాలనుంది. 228 00:16:16,920 --> 00:16:20,080 మంచిది, అయితే ఆమెకు నీకు జలుబు చేసిందని చెప్పు. 229 00:16:20,160 --> 00:16:21,720 -జలుబా? -జలుబు. 230 00:16:22,960 --> 00:16:24,080 నాకు జలుబు చేసింది. 231 00:16:37,760 --> 00:16:38,920 జేమీ గారా? 232 00:16:40,080 --> 00:16:40,920 అవును? 233 00:16:41,000 --> 00:16:43,280 డుబియోస్ గారు ఆమె సూట్‌లో కలుస్తారు. 234 00:16:45,760 --> 00:16:46,760 ఆమె సూట్ గదిలోనా? 235 00:16:48,960 --> 00:16:50,000 ధన్యవాదాలు. 236 00:17:02,760 --> 00:17:03,760 హాయ్. 237 00:17:05,480 --> 00:17:06,480 హలో. 238 00:17:07,440 --> 00:17:08,520 వచ్చావు. 239 00:17:11,680 --> 00:17:13,520 ఏదో అడగాలి అన్నావు. 240 00:17:16,560 --> 00:17:17,880 స్క్రాబుల్ ఆడతావా? 241 00:17:21,440 --> 00:17:22,760 అదా ప్రశ్న? 242 00:17:23,160 --> 00:17:24,440 కాదు, అది కాదు. 243 00:17:26,560 --> 00:17:27,880 నువ్వు ముందు ఆడుతావా? 244 00:17:30,760 --> 00:17:32,800 సరే, అలాగే. అది... సరే మరి. 245 00:17:34,080 --> 00:17:37,880 సరే. స్క్రాబుల్ అడుదాము. 246 00:17:40,200 --> 00:17:41,560 నిన్ను ఎందుకు తీసేసారు? 247 00:17:43,440 --> 00:17:44,680 అదా ప్రశ్న? 248 00:17:45,200 --> 00:17:46,080 కాదు. 249 00:17:47,200 --> 00:17:50,320 అధిక ఒత్తిడి పరిశ్రమ అది. 250 00:17:50,400 --> 00:17:51,480 ఎక్కువమంది ఉంటారు. 251 00:17:51,560 --> 00:17:53,960 -జాక్ తీసేయించాడా? -నేనే తీసేయించుకున్నాను. 252 00:17:54,560 --> 00:17:55,640 నియమాలు ఉల్లంఘించాను. 253 00:17:57,400 --> 00:17:59,760 ఎమరాల్డ్ 254 00:17:59,920 --> 00:18:02,800 రెండు అక్షరాల స్కోర్, స్క్రాబుల్. 255 00:18:03,240 --> 00:18:05,560 -అరవై మూడు. -ఓకే. 256 00:18:07,080 --> 00:18:08,560 నీకు గర్ల్‌ఫ్రెండ్ ఉందా? 257 00:18:08,640 --> 00:18:10,200 -అదా ప్రశ్న? -కాదు. 258 00:18:10,800 --> 00:18:11,800 ఉంది. 259 00:18:12,880 --> 00:18:14,520 ఆమెకు ఇక్కడున్నావని తెలుసా? 260 00:18:16,640 --> 00:18:18,240 జాక్‌కు ఇక్కడున్నావని తెలుసా? 261 00:18:21,720 --> 00:18:23,320 "పోలియో," ఏడు. 262 00:18:26,280 --> 00:18:27,160 "ఆడవారు." 263 00:18:28,320 --> 00:18:29,320 ఎనభై మూడు. 264 00:18:30,040 --> 00:18:31,800 లేదు, తనకు తెలియదు. 265 00:18:33,080 --> 00:18:34,640 కానీ తెలుస్తుంది. 266 00:18:35,000 --> 00:18:37,040 -ఎలా? -ఆ హోటల్ తనదే. 267 00:18:37,080 --> 00:18:40,160 -ఇది జాక్ హోటలా? -అతని తండ్రిది. ఇద్దరిదీ. 268 00:18:40,720 --> 00:18:41,960 నాకు అంతగా తెలియదు. 269 00:18:42,880 --> 00:18:44,800 కానీ అన్ని చోట్లా కెమెరాలున్నాయి. 270 00:18:50,160 --> 00:18:51,520 అయితే, తన పేరేంటి? 271 00:18:51,920 --> 00:18:53,680 -ఎవరిది? -నీ బంగారానిది. 272 00:18:53,760 --> 00:18:55,560 తన పేరు ముఖ్యం కాదు. 273 00:18:55,680 --> 00:18:57,200 తనకు ముఖ్యమేమోగా. 274 00:18:57,280 --> 00:18:59,800 "మెల్లో." ఇరవై మూడు. 275 00:19:00,640 --> 00:19:02,280 నీ నెంబరు ఎందుకు ఇచ్చావు? 276 00:19:02,320 --> 00:19:03,640 అదా ప్రశ్న? 277 00:19:05,000 --> 00:19:06,800 -కాదు. -స్నేహం కొద్దీ ఇచ్చానంతే. 278 00:19:07,400 --> 00:19:09,520 -స్నేహం. -నేను అంతగా ఆలోచించలేదు, 279 00:19:09,560 --> 00:19:12,080 అప్పుడే ఉద్యోగం పోయింది. కోపంలో ఉన్నాను. 280 00:19:12,560 --> 00:19:13,800 అది... అదేంటి? 281 00:19:14,440 --> 00:19:18,240 ఫ్లెచ్. ఫ్రెంచ్ "ఫ్లెష్" నుండి అంటే బాణం అని. 282 00:19:18,320 --> 00:19:19,760 అది ఇంగ్లీషులో క్రియ. 283 00:19:19,800 --> 00:19:22,160 దానర్థం ఈకలు అందించమని... 284 00:19:22,240 --> 00:19:23,520 ప్రశ్న ఏంటి? 285 00:19:32,800 --> 00:19:34,240 ప్రశ్న ఇది. 286 00:19:39,000 --> 00:19:41,040 నువ్వు సంకేతాలను నమ్ముతావా? 287 00:19:43,440 --> 00:19:44,440 సంకేతాలా? 288 00:19:46,080 --> 00:19:48,760 మా తాత అనేవాడు, "జీవితం అంటే సంఘర్షణ, 289 00:19:50,560 --> 00:19:55,960 "బాధ, విషాదం, కలత, గందరగోళం, ఇంకా చావు. 290 00:19:57,320 --> 00:20:00,200 "కానీ చీకటిలో వెలుగు రేఖలు కనిపిస్తాయి, 291 00:20:00,800 --> 00:20:02,080 మిణుకులు. 292 00:20:03,080 --> 00:20:06,160 "సంకేతాలను, సూచనలను అందుకోవాలి..." 293 00:20:06,240 --> 00:20:08,880 ఆగుతావా? ఇదంతా తిమింగలం గురించా? 294 00:20:08,960 --> 00:20:11,240 విషయం ఏంటంటే... తిమింగలాలు క్షీరదాలు. 295 00:20:11,320 --> 00:20:13,920 ఊపిరి కోసం పైకి రావాలి. 296 00:20:14,200 --> 00:20:15,400 అంతే ఇంకేం లేదు. 297 00:20:16,040 --> 00:20:17,200 నీకొకటి చెప్పనా? 298 00:20:18,560 --> 00:20:19,760 నేను వెళ్లాలిక. 299 00:20:19,800 --> 00:20:21,320 ఆట ఇంకా ముగియలేదు. 300 00:20:21,400 --> 00:20:22,480 ముగిసింది. 301 00:20:23,000 --> 00:20:25,560 నేను సంకేతాలను నమ్మను. గెయిల్ అంటే ప్రేమ. 302 00:20:25,640 --> 00:20:26,960 -సరేనా? -తుఫానా? 303 00:20:27,040 --> 00:20:28,320 -ఏంటి? -సముద్రంలో తుఫానా? 304 00:20:28,880 --> 00:20:30,400 టెంపెస్ట్‌లో లాగా? 305 00:20:30,480 --> 00:20:35,480 లేదు, గెయిల్, అంటే నా గర్ల్‌ఫ్రెండ్, నా ప్రేయసి, సరేనా? 306 00:20:35,560 --> 00:20:37,320 సూచన. నీకు కూడా పెళ్లి. 307 00:20:37,400 --> 00:20:41,080 పెళ్లి చేసుకోవట్లేదేమో. తెలియదు. అది నాకు అనవసరం. 308 00:20:41,200 --> 00:20:43,480 ఆటకు ధన్యవాదాలు. ఇది కొంచెం విచిత్రంగా ఉంది. 309 00:20:43,560 --> 00:20:45,560 -శుభరాత్రి. -అయితే పట్టించుకోవా అవి? 310 00:20:45,640 --> 00:20:46,720 అది సంకేతం కాదు. 311 00:20:47,400 --> 00:20:48,320 అది తిమింగలం. 312 00:20:48,440 --> 00:20:49,640 కాదు, అది సంకేతం. 313 00:20:50,280 --> 00:20:51,560 -ఇది. -ఇది ఏంటి? 314 00:20:52,080 --> 00:20:53,320 -ఇది. -ఎక్కడ? 315 00:20:54,240 --> 00:20:55,280 ఇక్కడ. 316 00:20:59,680 --> 00:21:00,800 సరే. అలాగే. 317 00:21:01,200 --> 00:21:03,000 అయితే చేద్దామా, మరి? 318 00:21:04,080 --> 00:21:05,960 ఏమున్నాయి ఇక్కడ? "పోలియో ఉంది. 319 00:21:06,080 --> 00:21:07,080 "ఫెమ్. ఎమరాల్డ్స్." 320 00:21:08,680 --> 00:21:10,080 "పోలియో ఆడవారు." 321 00:21:10,200 --> 00:21:14,040 "మృదువైన పోలియో ఆడవారు ఎమరాల్డ్ తెచ్చారా"? 322 00:21:14,080 --> 00:21:15,720 -అదేనా? -సరిగ్గా చూడు. 323 00:21:23,160 --> 00:21:24,920 -నాకు కనపడట్లేదు. -అక్కడే ఉందిగా. 324 00:21:25,000 --> 00:21:26,720 ఏదేమైనా, నాకేం కనిపించలేదు. 325 00:21:27,960 --> 00:21:30,000 సరే. చూడు. 326 00:21:48,200 --> 00:21:53,680 గాఢ సముద్రంలో నుండి అనుసరించమని పిలుపు 327 00:22:21,840 --> 00:22:23,680 హే! మీ ఆడవారి రాత్రి ఎలా ఉంది? 328 00:22:26,040 --> 00:22:27,400 అది... సరదాగా ఉంది. 329 00:22:29,080 --> 00:22:32,520 తిన్నావా? ఈ సషీమీ చాలా బావుంది. 330 00:22:36,800 --> 00:22:38,200 సరే. ఒక్క నిముషం. 331 00:22:48,240 --> 00:22:49,320 నేను... 332 00:22:50,800 --> 00:22:52,040 కానీ మాట్లాడాలి. 333 00:23:00,040 --> 00:23:01,040 ఏంటిది? 334 00:23:04,360 --> 00:23:06,840 బాత్రూంలో, చెత్తబుట్టలో దొరికింది. 335 00:23:07,720 --> 00:23:08,800 ఎవరిది? 336 00:23:11,200 --> 00:23:12,400 ఇది ఎవరి థాంగ్? 337 00:23:14,800 --> 00:23:16,120 పనివాళ్లదా? 338 00:23:17,400 --> 00:23:19,440 -పనిదా ఇప్పుడు? -లేదు నేనెప్పుడూ... 339 00:23:19,520 --> 00:23:20,960 -సోది! -ఆగు! ఆమండీన్! 340 00:23:21,040 --> 00:23:23,280 నా కళ్లలోకి చూడు, జాక్. ఇది ఎవరిది? 341 00:23:27,240 --> 00:23:28,240 నేను... 342 00:23:33,320 --> 00:23:34,520 నన్ను క్షమించు. 343 00:23:43,720 --> 00:23:47,320 అది చాలా పెద్ద తప్పు. 344 00:23:56,800 --> 00:23:57,880 నేను... 345 00:24:00,760 --> 00:24:02,480 నన్ను మోసం చేసావు? 346 00:24:02,560 --> 00:24:03,560 వీడ్కోలు, జాక్. 347 00:24:04,520 --> 00:24:05,640 ఆగు. 348 00:24:06,440 --> 00:24:08,520 మాట్లాడుకుందామా? 349 00:24:13,400 --> 00:24:14,400 నేను ఒకరిని కలిసాను. 350 00:24:15,600 --> 00:24:17,920 30 నిముషాలలో తనను కలుస్తాను. 351 00:24:59,920 --> 00:25:01,120 ఏం చేస్తున్నావు? 352 00:25:03,400 --> 00:25:05,720 ఓరి నాయనా, ఏం చేస్తున్నావు? 353 00:25:11,640 --> 00:25:12,640 హాయ్. 354 00:25:20,760 --> 00:25:21,640 హాయ్. 355 00:25:28,680 --> 00:25:30,280 డ్రింక్ కావాలా? 356 00:25:32,480 --> 00:25:34,120 నా దగ్గర 2.65 యూరోలున్నాయి. 357 00:25:37,600 --> 00:25:39,400 -నా దగ్గర 10 యూరోలు. -సరే. 358 00:25:44,160 --> 00:25:45,480 ఇది వెర్రి కదా. 359 00:25:46,520 --> 00:25:49,480 నీ గురించి నాకు తెలియదు, నా గురించి నీకు తెలియదు. 360 00:25:55,440 --> 00:25:56,880 నా కాఫీ ఎలా ఉండాలి? 361 00:25:57,920 --> 00:25:59,440 చక్కెర లేని బ్లాక్. 362 00:25:59,520 --> 00:26:01,600 -ఎలర్జీలు? -చెస్ట్‌నట్‌లు, ఎర్ర వైన్. 363 00:26:01,680 --> 00:26:02,960 నాకు ఏం ఇష్టం? 364 00:26:04,160 --> 00:26:07,080 వెచ్చని బ్రెడ్, షెల్ ఫిష్. 365 00:26:07,400 --> 00:26:09,000 -ప్రత్యేకంగా? -నత్తలు బాగా ఇష్టం. 366 00:26:09,080 --> 00:26:12,240 పందిని ముట్టుకోవు, కాల్చిన చేప లేదంటా ఓఫల్. 367 00:26:13,960 --> 00:26:16,040 నీకు ఇంకో విషయం తెలియాలి. 368 00:26:16,120 --> 00:26:17,800 -ఏంటది? -నేను గర్భవతిని. 369 00:27:19,760 --> 00:27:21,760 సబ్‌టైటిల్ అనువాద కర్త BM 370 00:27:21,840 --> 00:27:23,840 క్రియేటివ్ సూపర్‌వైజర్ రాజేశ్వరరావు వలవల