1 00:00:07,920 --> 00:00:09,840 విషాదం కపటం. 2 00:00:10,840 --> 00:00:13,320 రకరకాల వేషాలలో మనల్ని చుట్టుముడుతుంది. 3 00:00:13,880 --> 00:00:16,520 ఉదాహరణకు, మనం ఏదన్నా కోల్పోతే, 4 00:00:16,600 --> 00:00:19,000 అది వంచనలాగా అనిపిస్తుంది. 5 00:00:20,360 --> 00:00:21,960 ఒప్పుకుంటావా, ఆమండీన్? 6 00:00:22,920 --> 00:00:23,920 వంచనా? 7 00:00:29,120 --> 00:00:30,120 జేమీ? 8 00:00:31,320 --> 00:00:34,760 నువ్వు వంచించబడినట్టుగా భావిస్తున్నావా? 9 00:00:40,280 --> 00:00:41,400 మన్నించాలి. 10 00:00:46,160 --> 00:00:49,120 క్షమించండి, ఇది మాట్లాడాలి. 11 00:00:49,200 --> 00:00:50,680 క్షమించు. హే, బాబు. 12 00:00:51,240 --> 00:00:54,040 హే, ఎలా చేస్తున్నావు? ట్రఫ్పెల్స్ దొరికాయా? 13 00:00:54,520 --> 00:00:55,520 సావినిస్? 14 00:00:56,800 --> 00:00:59,880 సరే, ప్రయత్నించు. సరే మరి. వీలైనంత చెయ్యి. 15 00:00:59,960 --> 00:01:03,480 సరే, బ్రిగ్సీ, నేను వెళ్లాలి. సరే, కలుస్తాను, బాబు. బై. 16 00:01:05,720 --> 00:01:08,520 క్షమించాలి. ఏమన్నారు? 17 00:01:17,480 --> 00:01:20,480 పనిలో కొంచెం ఒత్తిడిగా ఉంది అంతే. 18 00:01:20,560 --> 00:01:24,040 తెలుసుగా, మేము ఈరోజే తెరుస్తున్నాము, గదులేమో తయారుగా లేవు. 19 00:01:24,120 --> 00:01:25,920 అల కార్టే మెనూలో తప్పులు. 20 00:01:26,000 --> 00:01:28,920 సావినిస్ అనే ప్రత్యేక ట్రఫ్ఫెల్స్ కోసం చూస్తుంటే... 21 00:01:29,000 --> 00:01:31,320 అయితే, ఇది ముఖ్యం కాదంటావు? 22 00:01:32,600 --> 00:01:33,600 కచ్చితంగా. 23 00:01:34,560 --> 00:01:36,200 ఒక ప్రశ్న అడగవచ్చా, జేమీ? 24 00:01:37,120 --> 00:01:40,080 ఆమండీన్‌‌కు నువ్వు సరిపోలవని అనిపిస్తుంటుందా నీకు? 25 00:01:41,480 --> 00:01:45,760 మమ్మల్స్ 26 00:01:47,400 --> 00:01:49,680 కచేరి నుండి ఇంటికి ఎప్పుడు వచ్చావు? 27 00:01:50,200 --> 00:01:51,560 9:30 అప్పుడు వచ్చాను. 28 00:01:51,640 --> 00:01:52,960 ఆయా ఇక్కడే ఉందా? 29 00:01:53,040 --> 00:01:54,040 అవును. రాచెల్. 30 00:01:54,120 --> 00:01:59,280 ఆమెకు డబ్బులిచ్చేసి అక్కడ కూర్చొని డిజెర్ట్ మెనూ చూస్తున్నాను. 31 00:01:59,680 --> 00:02:00,640 నేను షెఫ్‌ని. 32 00:02:00,720 --> 00:02:03,200 నా మొదటి రెస్టారెంట్ ఆరంభం ఈ రాత్రి. 33 00:02:05,160 --> 00:02:07,560 అయితే, అందుకే, వంటింట్లోకి వెళ్లాను. 34 00:02:07,640 --> 00:02:09,320 నీకేం వినిపించలేదా? 35 00:02:09,400 --> 00:02:11,160 హెడ్‌ఫోన్‌లు పెట్టుకున్నాను. 36 00:02:11,240 --> 00:02:14,360 నా మెనూల మీద పని చేసేటప్పుడు, సదా సంగీతం వింటాను. 37 00:02:14,800 --> 00:02:16,040 దాని ఖరీదెంత? 38 00:02:16,120 --> 00:02:17,600 వయోలిన్ లేక ఎక్స్‌బాక్స్? 39 00:02:19,600 --> 00:02:21,080 సారీ, అది... 40 00:02:21,720 --> 00:02:25,680 నాకు ఏం పాలుపోవట్లేదు, నిజానికి. ఇక్కడ ఎప్పుడూ దొంగతనం జరగలేదు... 41 00:02:25,760 --> 00:02:28,320 -ఇది దొంగతనం కాదు. -ఏంటి? 42 00:02:28,600 --> 00:02:31,080 అంటే, ఇది దొంగతనం కాదు. దోపిడి. 43 00:02:33,440 --> 00:02:34,440 సరే. 44 00:02:37,280 --> 00:02:39,400 ఇది బాగా పని చేస్తుంది, సాధారణం. 45 00:02:39,440 --> 00:02:43,160 కచ్చితంగా రస్టెలీ అంత గొప్పది కాదు, కానీ మంచి గట్టిది. 46 00:02:43,440 --> 00:02:44,760 బాగా అమ్ముడుపోతుంది. 47 00:02:47,200 --> 00:02:48,480 ఎంత ఇది? 48 00:02:48,960 --> 00:02:50,560 ప్రత్యేకించి ఇదైతే... 49 00:02:51,640 --> 00:02:53,240 ధన్యవాదాలు. చాలా థాంక్స్. 50 00:02:55,160 --> 00:02:57,400 కిటికీ పగలగొట్టి తీసుకెళ్ళారా? 51 00:02:57,480 --> 00:02:58,360 ఇంకా ఎక్స్‌బాక్స్. 52 00:02:58,440 --> 00:03:01,400 ఆమీ రక్తపు మరకలున్నాయంది. పోలీసులకు డీఎన్‌ఏ వస్తుందేమో? 53 00:03:01,480 --> 00:03:05,400 ముందుగా, పోలీసులు లండన్ కిటికీ దొంగల డీఎన్‌ఏలను ఉంచుకోరు. 54 00:03:05,480 --> 00:03:08,720 ఇంకొకటి, ఆమీ కాదు. ఆమీ కానే కాదు. ఆమండీన్. 55 00:03:09,400 --> 00:03:10,360 టాక్సీ! 56 00:03:10,440 --> 00:03:13,560 నా సానుభూతి. అంతా సర్దుకుంటుంది, ఆమీ, సరేనా? 57 00:03:14,160 --> 00:03:15,520 నీకోసం నేనున్నాను. 58 00:03:17,400 --> 00:03:18,600 ఈరోజుకి థాంక్స్. 59 00:03:18,680 --> 00:03:21,320 -చాలా సహాయం చేసావు. -నీ చెయ్యి కోసుకున్నావు. 60 00:03:22,160 --> 00:03:23,040 ఏంటి? 61 00:03:23,120 --> 00:03:25,840 నీ చేతికి ప్లాస్టర్. చెయ్యి కోసుకున్నావు. 62 00:03:28,080 --> 00:03:29,240 నేను షెఫ్‌ని, బాబు. 63 00:03:30,120 --> 00:03:32,400 అవునా? అది చూడు. అది చూడు. 64 00:03:32,480 --> 00:03:35,400 అది చూడు. రోజూ తెగుతూనే ఉంటుంది, సరేనా? 65 00:03:36,240 --> 00:03:38,320 ఈరోజుది సహాయం అనుకో, సరేనా? 66 00:03:38,400 --> 00:03:40,880 ఆమీ, రాత్రికి ఓపెనింగ్‌లో కలుస్తాను. 67 00:03:43,080 --> 00:03:46,080 స్ట్రాండ్‌కు దయచేసి, తీసుకెళ్లు, బాబు, ధన్యవాదాలు. 68 00:03:46,800 --> 00:03:48,280 -అది సంకేతం. -ఏంటి? 69 00:03:48,360 --> 00:03:49,760 -దొంగతనం. -దోపిడీ. 70 00:03:49,840 --> 00:03:51,280 అదక్కడ ఉందని ఎవరికి తెలుసు? 71 00:03:51,400 --> 00:03:54,280 -ఎవరో పగలగొట్టుకొని వచ్చి వయోలిన్... -ఎక్స్‌బాక్స్. 72 00:03:54,400 --> 00:03:56,000 ఎక్స్‌బాక్స్ వదిలేయి. 73 00:03:56,480 --> 00:03:59,560 ఎక్స్‌బాక్స్ ముఖ్యమా? నీకేమైందస్సలు? 74 00:03:59,640 --> 00:04:01,760 -క్యాబ్ ఆపు. -ఏమంటున్నావు? 75 00:04:01,840 --> 00:04:03,280 నాకు ఆలస్యమౌతుంది. 76 00:04:03,360 --> 00:04:05,760 ఆమండీన్! నాకు టైం లేదు. ఎటు పోతున్నావు? 77 00:04:05,840 --> 00:04:08,200 -నాకు ఆలస్యమౌతుంది. -నాకు ఈ చవకది వద్దు... 78 00:04:08,280 --> 00:04:10,440 -ఇది చాలా గట్టిది! -...సోదిది. 79 00:04:10,520 --> 00:04:12,760 -పద. -ఎక్కడికి వెళుతున్నావు? ఆగు! 80 00:04:12,960 --> 00:04:13,800 ఆగు! 81 00:04:21,080 --> 00:04:22,040 అబ్బబ్బా! 82 00:04:26,040 --> 00:04:27,120 మిస్టర్ విల్సన్. 83 00:04:28,360 --> 00:04:29,520 ఏం లేదు చెప్పటానికి? 84 00:04:31,360 --> 00:04:32,360 సారీ, ఏంటి? 85 00:04:32,800 --> 00:04:33,800 దుప్పి. 86 00:04:35,160 --> 00:04:37,120 అవును, కదా, లేదు. లేదు. 87 00:04:38,320 --> 00:04:41,440 అది... తెలియట్లేదు... అది అలా... 88 00:04:44,640 --> 00:04:45,600 పూడ్చావా సరిగ్గా? 89 00:04:45,680 --> 00:04:46,880 పూడ్చాలా? 90 00:04:47,640 --> 00:04:49,040 అది కుక్కల ఆహారం. 91 00:04:49,520 --> 00:04:54,120 నేనే స్వయంగా ఎంచుకుని, ముక్కలుగా చేసి, వేటకుక్కలకు పడేసాను. 92 00:04:59,040 --> 00:05:01,120 సరే, వెళతానిక. 93 00:05:18,600 --> 00:05:21,600 సరే. నన్ను మన్నించు, బాబు. అవే కావాలనుకున్నావని తెలుసు. 94 00:05:21,680 --> 00:05:23,320 సావినిస్ వదిలెయ్యి, సరేనా? 95 00:05:23,360 --> 00:05:26,480 హారాడ్స్‌కు ఎవరినన్నా పంపి ఏవి బావుంటే అవి తీసుకో. 96 00:05:26,560 --> 00:05:29,520 ఎక్స్‌ట్రాక్టర్ గురించి ఇంజనీర్‌ని పిలిపించు. 97 00:05:29,920 --> 00:05:30,840 సరే మరి. 98 00:05:30,920 --> 00:05:32,240 అబ్బా! 99 00:05:34,520 --> 00:05:36,040 -వాయిస్తావా? -ఏంటి? 100 00:05:36,120 --> 00:05:37,080 వయోలిన్? 101 00:05:37,160 --> 00:05:40,000 ఏంటి? ఇది? లేదు. ఇది నా టామీ గన్. 102 00:05:40,360 --> 00:05:42,640 తెలుసా, ఇదంతా దారుణంగా మారితే కనుక. 103 00:05:44,040 --> 00:05:46,880 -అర్‌కియేటి టార్టుఫేట్ అంటే? -అర్‌కిియెటి. 104 00:05:46,960 --> 00:05:49,920 అంటే, ఇటాలియన్‌లో, దానర్థం, "చిన్న చెవి" అని. 105 00:05:50,000 --> 00:05:53,200 దక్షిణ ఇటాలియన్‌లో గోధుమ, గుడ్డు లేని పాస్తా 106 00:05:53,280 --> 00:05:56,880 అందులో పుట్టగొడుగులు, తోటకూర, పర్మిగియానో-రెగాయనో వేసి 107 00:05:56,960 --> 00:06:01,640 పైన ట్రఫ్ఫెల్ నూనె వేసి, ట్రఫ్ఫెల్ క్రీమ్, ట్రఫ్ఫెల్స్ చల్లుతారు. 108 00:06:02,400 --> 00:06:04,680 చెరీ నోటికి, నోరూరుతుంది. 109 00:06:05,000 --> 00:06:08,400 పోయినేడు టస్కనీలో నేనూ మార్క్ ట్రఫ్ఫెల్ వేటకు వెళ్లాము. 110 00:06:08,480 --> 00:06:10,360 అవి సావినీస్ కాదు, కదా? 111 00:06:10,440 --> 00:06:13,680 -సావినీస్ ట్రఫ్ఫెల్స్‌‌కు బాబులు. -చాలా బావుంది. 112 00:06:14,040 --> 00:06:17,040 శ్రీమతి క్లేర్‌కు పది మార్కులు. 113 00:06:17,920 --> 00:06:19,720 అయితే, వ్యాపార ఖాతాలు. 114 00:06:19,800 --> 00:06:21,560 -అవును. -అవి తక్కువగా ఉన్నాయి. 115 00:06:22,440 --> 00:06:24,920 అంటే, తెలుసుగా, సావినీస్ చవక కాదు. 116 00:06:25,360 --> 00:06:27,920 బ్రిగ్సీ, ట్రఫ్ఫెల్స్ కచ్చితంగా సావినీసే కావాలి. 117 00:06:28,000 --> 00:06:29,280 అవే కావాలి. టాక్సీ! 118 00:06:29,360 --> 00:06:32,520 అందరినీ పిలువు. అందరికీ చెప్పు. తెలిసినవారందరినీ అడుగు. 119 00:06:32,600 --> 00:06:34,080 సరే మరి. సరే. 120 00:06:34,160 --> 00:06:35,280 హే, బాబు. 121 00:06:37,560 --> 00:06:40,280 ఇంపీరియల్ గ్లేజింగ్ సర్వీసెస్ 122 00:06:40,880 --> 00:06:42,440 అమ్మా! 123 00:06:42,920 --> 00:06:45,280 గ్రేటా! ఏంటి సంగతి, డార్లింగ్? 124 00:06:45,680 --> 00:06:48,200 -నా కాలిలో ఏదో ఉంది. -ఏంటది? 125 00:06:48,640 --> 00:06:49,640 చూడనివ్వు... 126 00:06:50,640 --> 00:06:52,960 నొప్పేస్తుందిగా. సరే, సరే. 127 00:06:53,040 --> 00:06:54,800 దానిని తీద్దాం. పద. 128 00:06:57,200 --> 00:06:58,160 అదిగో. 129 00:07:55,360 --> 00:07:57,720 "అన్నింటికన్నా, కోకో విముక్తిని కోరుకుంది. 130 00:07:59,000 --> 00:08:02,600 "స్త్రీలను ఎదగనివ్వని బాధ్యతల నుండి విముక్తి. 131 00:08:02,680 --> 00:08:06,160 "మాతృత్వపు కోరల నుండి, రోజువారీ ప్రేమ రహిత పనుల నుండి. 132 00:08:06,600 --> 00:08:09,440 "కోకో ప్రకారం ఒక అమ్మాయి రెండే చేయాలి, 133 00:08:09,520 --> 00:08:11,360 "తనకు ఏం కావాలో ఎవరు కావాలో". 134 00:08:13,000 --> 00:08:13,880 లూ? 135 00:08:19,080 --> 00:08:21,520 ఏంటి? ఏమైంది? ఏం జరిగింది? 136 00:08:21,600 --> 00:08:22,800 ఏం కాలేదు. 137 00:08:24,160 --> 00:08:25,320 ఏం జరగలేదు. 138 00:08:26,040 --> 00:08:27,160 అది... 139 00:08:30,240 --> 00:08:33,000 నిన్న రాత్రి, నేను వచ్చేసరికి, నువ్వు లేవు. 140 00:08:37,000 --> 00:08:38,880 అవును, నడకకు వెళ్లాను, అందుకే... 141 00:08:39,000 --> 00:08:41,200 సరే, కానీ పిల్లలను అలా వదిలేసావు. 142 00:08:43,520 --> 00:08:46,040 వాళ్లు పడుకున్నారు నేను తాళం పెట్టాను. 143 00:08:46,120 --> 00:08:47,640 సరే, వాళ్లు ఒంటరిగా ఉన్నారు. 144 00:08:50,760 --> 00:08:52,520 స్నాక్స్ ఏమన్నా తీసుకురానా? 145 00:08:53,640 --> 00:08:56,640 -వద్దు, మేము ఆగుతాము... -గిన్నీస్ ఇస్తారా? 146 00:09:04,600 --> 00:09:05,640 అవి చాలా బావున్నాయి. 147 00:09:06,200 --> 00:09:08,720 -అవి సావనీస్ కాదు, కానీ... -తెలుసు. 148 00:09:08,760 --> 00:09:11,280 మెనూలో సావనీస్ అని రాసుంది. 149 00:09:11,520 --> 00:09:12,640 అది... 150 00:09:17,840 --> 00:09:19,160 -వీటిని వాడెయ్యి. -ఏంటి? 151 00:09:20,280 --> 00:09:22,000 ఎవరికీ తెలియదులే. సరేనా? 152 00:09:22,400 --> 00:09:23,640 అవి సావనీస్. 153 00:09:23,720 --> 00:09:25,120 -అవి సావనీస్. -ఇక. 154 00:09:25,200 --> 00:09:26,120 సరే. 155 00:09:29,200 --> 00:09:30,160 ఓకే. 156 00:09:34,000 --> 00:09:38,160 బెక్స్, వోగ్ ఎనిమిదవ టేబుల్ మీద పెట్టు. 157 00:09:38,240 --> 00:09:41,880 సరేనా? ఇంకా టైమ్స్, వానిటీ ఫెయిర్ ఏడు, తొమ్మిదిలలో. 158 00:09:42,000 --> 00:09:44,960 ఇక, 14, 17 ఇంకా 16 బల్లలు... మురికిగా ఉంది. 159 00:09:47,200 --> 00:09:48,760 మరి అతనిని ఎందుకు పెళ్లాడావు? 160 00:09:49,640 --> 00:09:51,000 అందులో అర్థం లేదు. 161 00:09:51,080 --> 00:09:52,080 ఎందుకు లేదు? 162 00:09:52,440 --> 00:09:54,720 అతని సంగతి తెలియదు, 163 00:09:54,760 --> 00:09:56,640 కానీ నువ్వు అమోఘం. 164 00:09:57,600 --> 00:09:59,120 నీకు ఎవరన్నా దొరుకుతారు. 165 00:10:05,520 --> 00:10:08,640 అవి తయారు కాగానే, బయటకు తెండి. అంతే... సరేనా? 166 00:10:11,480 --> 00:10:12,880 మంచివి ఏంటి, బకింగ్‌హామ్? 167 00:10:13,000 --> 00:10:14,960 ఏంలేవు. నిజంగా. అస్సలు ఏం లేవు. 168 00:10:15,040 --> 00:10:17,160 మూడు తలుపుల పక్కన కబాబ్ షాప్, సూపర్. 169 00:10:17,240 --> 00:10:18,760 వచ్చినందుకు సంతోషం. 170 00:10:19,480 --> 00:10:20,960 చెరీ, క్లేర్, ఎలా ఉన్నారు? 171 00:10:21,040 --> 00:10:24,120 టస్కన్ ట్రఫ్ఫెల్స్ తెచ్చావట. సావనీస్ తప్ప ఇంకేం లేవు. 172 00:10:24,200 --> 00:10:27,240 అవును. ఎలా సంపాదించావో చెప్పు. 173 00:10:27,320 --> 00:10:28,880 అన్నిటికీ ధన్యవాాదాలు. 174 00:10:29,200 --> 00:10:30,960 అమ్మా! శుభాశీస్సులు. 175 00:10:32,160 --> 00:10:33,000 నాన్నా. 176 00:10:33,760 --> 00:10:35,880 -వచ్చినందుకు ధన్యవాదాలు, మిత్రమా. -బాబు. 177 00:10:36,000 --> 00:10:38,720 -ఇరగదియ్యి. -వచ్చినందుకు సంతోషం. 178 00:10:39,600 --> 00:10:41,640 -హే, నిన్ను చూడు. -నిన్ను చూడు. 179 00:10:41,720 --> 00:10:43,640 నువ్వు. నేను అస్సలు... 180 00:10:43,720 --> 00:10:45,400 -శుభాశీస్సులు, జేమీ! -అవసరం అవి. 181 00:10:46,120 --> 00:10:48,640 డానియల్, హే. ఎలా ఉన్నావు? కలవటం బావుంది. 182 00:10:48,760 --> 00:10:49,760 ఇదెవరు? 183 00:10:49,840 --> 00:10:52,400 జే-డాగ్, తను నా కాబోయే భార్య, బ్రీ. 184 00:10:52,840 --> 00:10:55,120 బ్రీ, మా అనుభజ్ఞుడు, జేమీ. 185 00:10:55,560 --> 00:10:58,040 -చాలా ఉద్వేగంగా ఉంది. -అవునా? నాకైతే కాదు. 186 00:10:58,120 --> 00:11:00,400 ఇలా చూడు, వణుకు. బ్రీ, సలహా ఇవ్వనా? 187 00:11:00,480 --> 00:11:03,560 మేక తీసుకో, రహస్యమిది. ఒట్టు, నీకు నచ్చుతుంది. 188 00:11:03,640 --> 00:11:06,520 డాన్, నీతో కొంచెం మాట్లాడవచ్చా? 189 00:11:06,600 --> 00:11:09,200 పర్వాలేదా? చిన్న విషయమే. క్షమాపణలు. ధన్యవాదాలు. 190 00:11:09,280 --> 00:11:10,240 హేయ్, మిత్రమా. 191 00:11:12,560 --> 00:11:17,000 చూడు, పొద్దున్న చిరాకు పడుంటే నన్ను క్షమించు. 192 00:11:17,720 --> 00:11:20,280 నా ఉద్దేశ్యం... చూడు, ధన్యవాదాలు. 193 00:11:20,360 --> 00:11:23,840 గత కొన్ని వారాలుగా ఆమండీన్‌కు నువ్వు చేసిన సహాయానికి. 194 00:11:23,920 --> 00:11:25,880 హృదయపూర్వకంగా, ధన్యవాదాలు. 195 00:11:25,960 --> 00:11:28,160 నేను ఇంతకుముందు వంటింట్లో పని చేసాను. 196 00:11:28,960 --> 00:11:31,080 హాట్‌ఫీల్డ్ హోటల్, ఖాళీ వచ్చినప్పుడు. 197 00:11:31,160 --> 00:11:35,280 ఎవరన్నా చేయి కోసుకుంటే పెట్టే ఆ ప్లాస్టర్లు నీలంలో ఉంటాయని గుర్తు. 198 00:11:37,160 --> 00:11:38,000 ఏంటి? 199 00:11:39,080 --> 00:11:40,960 అది ఆహారంలో పడుతుందేమో అని. 200 00:11:41,280 --> 00:11:43,440 నీలం ఆహారాలు తక్కువ కనుక. 201 00:11:44,160 --> 00:11:45,680 నేను గూగుల్ చేసాను కూడా. 202 00:11:46,160 --> 00:11:48,960 నేను అనుకున్నది సరే కాదు, అది చట్టం కూడా అని తెలిసింది. 203 00:11:50,120 --> 00:11:51,840 ఆహార రక్షణ చట్టం, 1990. 204 00:11:56,240 --> 00:11:57,640 దిగమింగుకో, జే-డాగ్. 205 00:12:22,040 --> 00:12:24,560 స్వాగతం, స్వాగతం. వచ్చినందుకు శుభాశీస్సులు. 206 00:12:25,080 --> 00:12:27,760 బీట్రీస్, చాలా బావున్నావు. 207 00:12:28,120 --> 00:12:30,920 జేమీ, దోపిడీ జరిగిందని విన్నాను. 208 00:12:32,120 --> 00:12:33,280 అవును, దురదృష్టవశాత్తూ. 209 00:12:33,360 --> 00:12:34,840 -అక్కడే ఉన్నావా? -ఉన్నావు. 210 00:12:34,920 --> 00:12:36,520 -నువ్వు ఏం చేయలేదా? -నేను... 211 00:12:36,960 --> 00:12:39,840 లేదు, సరిగ్గా చెప్పావు, బీట్రిస్. 212 00:12:39,920 --> 00:12:41,440 నేను అక్కడే ఉన్నాను. 213 00:12:41,520 --> 00:12:44,760 నేను అక్కడే ఉన్నాను, ఎన్ని క్షమాపణలైనా తక్కువే. 214 00:12:44,840 --> 00:12:47,120 ఇంకా బాగా చేసుండాల్సింది. 215 00:12:47,200 --> 00:12:49,040 ఇంకా బాగా చేసుండాల్సింది. 216 00:12:49,120 --> 00:12:50,880 లేదు. తన మాటలు పట్టించుకోకు. 217 00:12:52,040 --> 00:12:53,520 జేమీ, ఇరగదియ్యి. 218 00:13:01,440 --> 00:13:04,080 సర్వీస్ పెంచండి. దృష్టి పెట్టండి. 219 00:13:04,160 --> 00:13:05,240 అబ్బా! 220 00:13:05,320 --> 00:13:06,480 ఎక్స్‌ట్రాక్టర్ అది. 221 00:13:06,560 --> 00:13:09,000 అంటే, వేడి తట్టుకోలేకపోతే... ఆగు! 222 00:13:09,080 --> 00:13:11,000 సరే మరి, పద. పద, పద. 223 00:13:16,040 --> 00:13:17,400 పద, పద, పద, పద. 224 00:13:17,480 --> 00:13:19,920 ప్లేటులో చెమట పడుతుంది. వెనక్కి పెట్టు. 225 00:13:20,000 --> 00:13:22,200 బయటకు పో, గాలి పీల్చుకో. ఇంకొకరిని పంపు. 226 00:13:22,280 --> 00:13:23,120 అదే పనిలో ఉన్నా. 227 00:13:27,040 --> 00:13:29,440 బెక్స్ ఎక్కడ? ఇది చేయమని చెప్పానుగా. 228 00:13:38,560 --> 00:13:39,840 -బాగు చేయించు! -ఏమైంది? 229 00:13:39,920 --> 00:13:41,800 ఏంలేదు. లోపలికి పో. ఆస్వాదించు. 230 00:13:41,880 --> 00:13:44,280 -ఫ్యాన్ బెల్ట్ పోయింది. -కారులోది తీసుకోవచ్చు. 231 00:13:44,360 --> 00:13:46,560 -వద్దు... -లేదు, అది మరీ పెద్దది. ఆగు. 232 00:13:46,640 --> 00:13:47,560 ఓకే. 233 00:13:49,680 --> 00:13:50,720 ఓకే. 234 00:13:51,120 --> 00:13:52,040 అవును. 235 00:13:52,320 --> 00:13:53,320 ఒక్క క్షణం. 236 00:13:58,360 --> 00:13:59,280 ఇప్పుడు... 237 00:14:01,760 --> 00:14:03,120 ఒక గంట పని చేస్తుంది. 238 00:14:03,440 --> 00:14:04,400 ధన్యవాదాలు. 239 00:14:04,480 --> 00:14:07,280 అది సరే గానీ, నత్తలు భలే ఉన్నాయి. 240 00:14:07,360 --> 00:14:08,640 అవి సముద్రపు నత్తలు. 241 00:14:08,720 --> 00:14:11,440 చూసావా? నాకేం తెలుసు? అక్కడ కలుస్తాను. 242 00:14:17,240 --> 00:14:18,560 ఎక్కడికి వెళ్లావు? 243 00:14:18,960 --> 00:14:20,000 చూరు మీదకు. 244 00:14:20,880 --> 00:14:22,520 నీ స్టాకింగ్స్ లేవు. 245 00:14:23,200 --> 00:14:24,120 ఓహ్, అవును. 246 00:14:24,920 --> 00:14:27,800 అంటే, షెఫ్‌తో పడుకున్నాను, అందుకే... 247 00:14:28,400 --> 00:14:31,480 -ఓహ్, ఎక్కడున్నావు? -ఫ్రెంచ్. చాలా మంచి కుక్. 248 00:14:32,280 --> 00:14:33,360 చూరు మీదా? 249 00:14:34,440 --> 00:14:35,480 ఓ, అవునా? 250 00:14:35,960 --> 00:14:36,840 ఆర్డరొచ్చింది. 251 00:14:36,920 --> 00:14:39,960 ఒక పైనాపిల్, ఒక పన్నా కోటా, ఒక షార్ట్ బ్రెడ్. 252 00:14:41,640 --> 00:14:44,360 అవి సావనీస్. ట్రఫ్ఫెల్స్ బాబులు అవి. 253 00:14:47,320 --> 00:14:48,360 అలాగే చెయ్యి, 254 00:14:50,320 --> 00:14:51,240 ఆపకు. 255 00:14:54,160 --> 00:14:55,440 అలాగే చెయ్యి, మప్పెట్. 256 00:14:57,360 --> 00:14:59,200 ఏం చేస్తున్నావు? ఆపకు. 257 00:14:59,560 --> 00:15:00,560 ఎందుకు ఆపావు? 258 00:15:02,560 --> 00:15:04,480 -ఏమన్నావు? -ఏంలేదు. 259 00:15:04,880 --> 00:15:06,120 ఏంటి? ఏంలేదు. 260 00:15:08,120 --> 00:15:10,720 నన్ను మప్పెట్ అని పిలిచావు. 261 00:15:10,800 --> 00:15:13,200 లేదు, పిలవలేదు. లేదు. 262 00:15:14,880 --> 00:15:17,480 విన్నాను, "అలాగే చెయ్యి, మప్పెట్" అన్నావు. 263 00:15:18,520 --> 00:15:20,240 -అనలేదు. -అన్నావు. 264 00:15:22,320 --> 00:15:24,400 -మప్పెట్ ఏంటి? -మరీ తమాషా అది. 265 00:15:24,480 --> 00:15:26,320 లేదు, సమాధానమివ్వు. 266 00:15:26,920 --> 00:15:28,880 -మప్పెట్ ఎందుకు అన్నావు? -సరే, నేను... 267 00:15:28,960 --> 00:15:30,840 -అలాగా. -నోరు జారాను. 268 00:15:30,920 --> 00:15:33,200 -అవును, జారావు? -దేవుడా, జెఫ్. 269 00:15:33,280 --> 00:15:36,200 మనం సెక్స్ చేస్తుంటే మప్పెట్‌ గురించి ఆలోచిస్తున్నావు? 270 00:15:36,280 --> 00:15:38,360 -నువ్వూ పేర్లు పిలుస్తావుగా. -ఎప్పుడు? 271 00:15:38,440 --> 00:15:39,360 నేను... 272 00:15:39,880 --> 00:15:42,920 పోయిన క్రిస్టమస్, ఖాళీ పడగ్గదిలో. నన్ను సోది అన్నావు. 273 00:15:43,000 --> 00:15:45,320 -అది వేరు. -ఎలా వేరు? 274 00:15:45,960 --> 00:15:48,280 నన్ను అలా అనుకుంటున్నావా? మప్పెట్ అనా? 275 00:15:48,360 --> 00:15:49,960 ఇప్పుడు మప్పెట్‌లాగున్నావు. 276 00:15:50,040 --> 00:15:52,440 -నమ్మలేకపోతున్నాను. -అంటే, నమ్ము. 277 00:15:54,360 --> 00:15:55,280 నేను మప్పెట్‌నా? 278 00:15:58,400 --> 00:15:59,800 చెత్త మప్పెట్‌నా? 279 00:16:09,240 --> 00:16:12,360 ఇదే చివరి తనిఖీ, బాబు. బాగుంది. దగ్గరపడ్డాం. 280 00:16:12,600 --> 00:16:14,040 అద్భుతం. ఈ రాత్రి. 281 00:16:15,440 --> 00:16:16,800 అదిరిపోయే పని. 282 00:16:16,880 --> 00:16:18,520 ఇదే కావాల్సింది, చాలా దగ్గర... 283 00:16:52,720 --> 00:16:55,360 "సముద్రపు అంతరాళ రహస్యాలు 284 00:16:55,440 --> 00:16:58,160 ఎవరికీ తెలియవు, 285 00:16:59,920 --> 00:17:02,800 "ఆ మృదువైన తరంగాలు 286 00:17:02,880 --> 00:17:05,440 అజ్ఞాత ఆత్మలతో మాట్లాడుతున్నట్టుగా..." 287 00:17:08,200 --> 00:17:10,080 ఈ రెస్టారెంట్ నీ కల, 288 00:17:11,200 --> 00:17:12,760 దానికి నా పేరు పెట్టావు. 289 00:17:14,080 --> 00:17:15,480 అదెన్నటికీ మరువలేను. 290 00:17:30,320 --> 00:17:31,920 ఇక అయిపోయింది. 291 00:17:32,000 --> 00:17:33,320 శుభాకాంక్షలు, బాస్. 292 00:17:33,800 --> 00:17:35,200 అంతా ఎదురు చూస్తున్నారు. 293 00:17:46,240 --> 00:17:48,040 ఆపు. దయచేసి. 294 00:17:49,080 --> 00:17:51,680 కూర్చో. దయచేసి, కూర్చో. 295 00:17:54,960 --> 00:17:57,000 నాకు నాలుగేళ్లప్పుడు... 296 00:17:57,080 --> 00:17:58,680 క్షమించు. 297 00:17:58,760 --> 00:18:02,760 ...మా అమ్మకు అక్కడే టీ ఇంకా టోస్ట్ చేసిచ్చాను, పక్క మీద. 298 00:18:04,560 --> 00:18:08,160 టీ చల్లారిపోయింది, పాలు ఎక్కువ, టోస్ట్ మాడిపోయింది. 299 00:18:09,880 --> 00:18:13,920 కానీ ఆమె జీవితంలో అంత మంచిది తినలేదంది. 300 00:18:14,000 --> 00:18:16,680 అందుకే అమ్మా, ఇదంతా నీ తప్పే. 301 00:18:16,760 --> 00:18:17,760 ఇదంతా... 302 00:18:19,280 --> 00:18:20,440 కానీ... 303 00:18:21,040 --> 00:18:24,440 మీరు బార్ వెనుక అక్కడ చూసే ఫోటో, 304 00:18:24,520 --> 00:18:26,760 -తను మా అమ్మ కాదు. -హమ్మయ్య. 305 00:18:28,480 --> 00:18:29,760 తను... 306 00:18:30,920 --> 00:18:32,440 తను ఆమండీన్. 307 00:18:34,440 --> 00:18:35,400 నా భార్య. 308 00:18:38,280 --> 00:18:41,440 చూడండి, ఇద్దరు ఆమండీన్‌లు... 309 00:18:43,160 --> 00:18:45,080 ఇద్దరూ పెత్తనందారులే. 310 00:18:46,760 --> 00:18:48,680 ఇద్దరికీ చాలా ప్రేమ 311 00:18:50,200 --> 00:18:52,480 అనురాగం కావాలి. 312 00:18:53,680 --> 00:18:54,760 ఇద్దరూ... 313 00:19:08,480 --> 00:19:10,520 ఆమండీన్ మొన్న ఒక మాట అంది, 314 00:19:11,480 --> 00:19:14,280 మొన్ననే చెప్పావు, కదా, ఆమండీన్ అంది... 315 00:19:16,720 --> 00:19:21,160 ఆమండీన్ చెప్పింది జీవితమంటే ఆసక్తి వెతకటం అని. 316 00:19:21,240 --> 00:19:23,920 అది నేను నమ్ముతాను. నమ్ముతాను. 317 00:19:24,040 --> 00:19:25,080 నేను ఈమధ్య... 318 00:19:27,800 --> 00:19:29,760 ఈ మధ్య ఒకరిని కలిసాను... 319 00:19:31,200 --> 00:19:32,200 డేవ్. 320 00:19:39,960 --> 00:19:41,480 డేవ్ అకౌంటెంట్, 321 00:19:43,520 --> 00:19:45,000 కానీ అతని ఆసక్తి సాల్సా. 322 00:19:52,720 --> 00:19:54,760 ఆ తరువాత, జేసన్‌ను కలిసాను. 323 00:19:54,800 --> 00:20:00,200 జేసన్ కమర్షియల్... జేసన్ ఒక కమర్షియల్ డైరెక్టర్ 324 00:20:00,800 --> 00:20:03,320 మోటార్ బైక్‌లంటే ఇష్టం. 325 00:20:08,000 --> 00:20:09,320 ఇంకా పాల్ ఉన్నాడు. 326 00:20:12,240 --> 00:20:14,000 పాల్ ఎవరో నాకు తెలియదు. 327 00:20:17,080 --> 00:20:18,280 ఆమండీన్‌కు తెలుసు. 328 00:20:20,320 --> 00:20:25,800 చెప్పాలంటే, వారందరూ ఒకే ఆసక్తిని పంచుకుంటున్నారని వారికి తెలియదు. 329 00:20:26,440 --> 00:20:28,800 ఆమండీన్ రెస్టారెంట్ ఇంకా నా భార్య 330 00:20:28,880 --> 00:20:30,400 ఆమండీన్‌కు మధ్య తేడా 331 00:20:30,480 --> 00:20:34,640 ఏంటంటే, రెస్టారెంట్ నా వెనక ముగ్గురితో పడుకోవట్లేదు. 332 00:20:52,560 --> 00:20:54,080 నువ్వంటే ప్రేమ, డార్లింగ్. 333 00:20:57,000 --> 00:20:58,200 ఇదంతా నీ కోసమే. 334 00:22:45,840 --> 00:22:47,840 సబ్‌టైటిల్ అనువాద కర్త BM 335 00:22:47,920 --> 00:22:49,920 క్రియేటివ్ సూపర్‌వైజర్ రాజేశ్వరరావు వలవల