1 00:00:07,760 --> 00:00:11,040 నీ వ్యథను మూడు మాటలలో చెప్పాలంటే, 2 00:00:11,120 --> 00:00:12,240 అవి ఏమయ్యి ఉంటాయి? 3 00:00:13,240 --> 00:00:17,600 అయోమయం, కోపం, అపనమ్మకం. 4 00:00:18,280 --> 00:00:19,280 అపనమ్మకం కాదు. 5 00:00:20,880 --> 00:00:21,920 విస్మయం. 6 00:00:25,440 --> 00:00:28,840 -అంటే, కోపం, అయోమయం... -క్రోధం. 7 00:00:30,240 --> 00:00:31,320 క్రోధం, 8 00:00:32,280 --> 00:00:34,600 కలత, జడత్వం, 9 00:00:35,760 --> 00:00:37,840 ట్రామా, కోపం, 10 00:00:38,720 --> 00:00:40,720 ఇంకా అతి విస్మయం. 11 00:00:43,680 --> 00:00:44,720 ఆమండీన్ నీకు? 12 00:00:45,440 --> 00:00:48,320 మాటలలో వ్యక్తపరచలేను కనుక మూడు మాటలు లేవు. 13 00:00:48,560 --> 00:00:50,760 -మాటలు లేవు. -ఖచ్చితంగా. 14 00:00:52,000 --> 00:00:56,160 అసలు... మాటలు లేవు. అస్సలు లేవు. 15 00:00:56,240 --> 00:01:00,240 మమ్మల్స్ 16 00:01:00,880 --> 00:01:02,560 "నీ ముఖం మీద స్ఖలనం చేయాలనుంది." 17 00:01:03,080 --> 00:01:05,200 రెండు. అంటే రెండవ అంకె లాగానా. 18 00:01:05,800 --> 00:01:07,360 అంత తొందరగా ఉంది వాడికి. 19 00:01:09,200 --> 00:01:10,800 వాడు పాల్. ఇంకొకడు ఎవరు? 20 00:01:10,880 --> 00:01:13,200 -డేవ్. -అదేం పిచ్చి పేరు? 21 00:01:13,280 --> 00:01:16,880 డేవ్ బరో. ఈవెంట్స్ కంపెనీలో అకౌంట్స్ హెడ్ వాడు. 22 00:01:17,400 --> 00:01:19,520 స్కీయింగ్ ప్రమాదం తరువాత రీహాబ్‌లో భాగంగా, 23 00:01:19,560 --> 00:01:23,480 డేవ్, టఫ్‌నెల్ పార్క్‌లో కార్‌మెలో ఆల్-స్టార్ సాల్సా ఫ్రైడేస్‌లో చేరాడు. 24 00:01:23,560 --> 00:01:25,320 -అక్కడే వాళ్లు కలిసారు. -గుర్తుంది. 25 00:01:25,400 --> 00:01:28,320 ఆమండీన్, లూతో సాల్సాలో చేరానని చెప్పటం గుర్తుంది. 26 00:01:28,400 --> 00:01:29,920 డేవ్ వెండీ‌లు కాబోయేవారు, 27 00:01:30,320 --> 00:01:32,760 అందుకే అతను మర్యాద ఒప్పందం కుదుర్చుకున్నాడు. 28 00:01:32,840 --> 00:01:36,200 అంటే, నా భార్యతో సంబంధం ఉందని నేను వెండీకి చెప్పను, 29 00:01:36,280 --> 00:01:38,880 బదులుగా వాడు నా భార్యతో పడుకోడు. 30 00:01:39,520 --> 00:01:41,800 లండన్ వదిలేసి, కొత్త ఉద్యోగం చూసుకొని, 31 00:01:42,120 --> 00:01:45,280 అక్కడ వెండీ అతను శాశ్వతంగా సుఖంగా జీవిస్తారు. 32 00:01:45,720 --> 00:01:47,280 సరే మరి, అయితే అతను డేవ్. 33 00:01:48,080 --> 00:01:50,400 -మరి పాల్ జోకర్ సంగతేంటి? -తెలియదు. 34 00:01:51,280 --> 00:01:53,800 -అతనెవరో తెలియదా నీకు? -లేదు. 35 00:01:53,880 --> 00:01:56,640 అయితే, ఏం చేయబోతున్నావు? ఆమండీన్‌ను నిలదీస్తావా? 36 00:01:57,680 --> 00:01:58,680 అప్పుడే కాదు. 37 00:01:59,800 --> 00:02:01,280 నాకు అంతా తెలిసేవరకూ చేయను. 38 00:02:01,360 --> 00:02:05,360 ఇంకా తెలుసుకోవాలి, అప్పుడే ఏదైనా చేస్తాను. నిజాయితీగా అంటే, జెఫ్... 39 00:02:07,000 --> 00:02:09,800 ఏం చేస్తానో నాకే తెలియదు, కానీ నేను... 40 00:02:12,040 --> 00:02:15,720 నాకు... అస్సలు స్పష్టత రావట్లేదు. 41 00:02:16,600 --> 00:02:17,960 అన్ని కోణాలు ఆలోచించలేను. 42 00:02:18,400 --> 00:02:20,800 -నాకంతా గందరగోళంగా ఉంది... -సర్దుకుంటుంది. 43 00:02:24,000 --> 00:02:24,960 అబ్బబ్బా. 44 00:02:27,800 --> 00:02:28,600 సరే మరి. 45 00:02:28,720 --> 00:02:32,160 కొన్ని రోజులంతే. ఎవరితోనన్నా మాట్లాడాలని అనిపించింది. 46 00:02:32,280 --> 00:02:34,760 -బాబు, పనులన్నీ ఆపుతాను. -ధన్యవాదాలు. 47 00:02:34,840 --> 00:02:38,360 -నీకెంత సమయం కావాలంటే అంత తీసుకో. -నాకోసం ఒక పని చేయాలి. 48 00:02:38,440 --> 00:02:40,400 -ఏంటది? -తన సెల్‌ఫోన్. 49 00:02:41,800 --> 00:02:43,360 -ఏంటి? -వాడిని వెతుకు. 50 00:02:44,280 --> 00:02:45,720 పాల్‌ని పట్టుకో నువ్వు. 51 00:02:46,360 --> 00:02:50,120 వాటిలో కొన్నింటిని తెరవలేను. ఫోల్డర్లు తెరవలేను. 52 00:02:50,200 --> 00:02:51,680 -లేదు, జేమీ... -అది తెరిచేయ్. 53 00:02:51,760 --> 00:02:53,920 -జేమీ... -నువ్వు చేయగలవు, నేను కాదు. సరేనా? 54 00:02:54,000 --> 00:02:55,480 జెఫ్, దయచేసి. 55 00:02:55,560 --> 00:02:58,760 నా భార్య ఒకరితో కాదు ఇద్దరితో తిరుగుతుంది. 56 00:02:58,840 --> 00:03:01,640 -జేమీ... -తన పాస్‌వర్డ్ లోర్కా69. 57 00:03:01,720 --> 00:03:03,280 -జేమ్... -అన్నీ కాప్స్, సరేనా? 58 00:03:03,360 --> 00:03:07,080 నాకు నీ సహాయం కావాలి, జెఫ్, సరేనా? నాకు ఊపిరాడట్లేదు, బాబు. 59 00:03:07,160 --> 00:03:09,080 -బంగారం. ఎలా ఉన్నావు? -హాయ్, నాన్నా. 60 00:03:09,160 --> 00:03:10,800 -హాయ్. -హే, గ్రేటా. మంచి రోజా? 61 00:03:10,880 --> 00:03:12,480 -అవును, థాంక్స్. -ఎక్కుతావా? 62 00:03:13,520 --> 00:03:14,960 ఇలా రా. 63 00:03:16,320 --> 00:03:19,520 అంకుల్ జెఫ్ మనతో కొన్ని రోజులు ఉంటాడు. 64 00:03:19,600 --> 00:03:20,880 ఎక్కడ పడుకుంటాడు? 65 00:03:20,960 --> 00:03:23,640 -ఖాళీ గదిలో. -అంటే పిల్లల గది. 66 00:03:27,680 --> 00:03:28,680 లూసీ గారు. 67 00:03:32,200 --> 00:03:34,560 -హే, లూయిస్ గారు. -తనని చూసారు, నేను చూస్కుంటా. 68 00:03:37,000 --> 00:03:39,560 -దేనిని? -దుప్పి, చెట్లలో. 69 00:03:39,640 --> 00:03:41,720 కాల్చి చావుకి వదిలేసావు. 70 00:03:44,120 --> 00:03:46,920 మీరు కుక్కలు వాటితో వెళుతున్నారేమో అనుకున్నాను. 71 00:03:48,560 --> 00:03:50,280 -నాకేం కనిపించలేదు. -అవును. 72 00:03:50,800 --> 00:03:53,920 ఏమన్నా విచిత్రంగా కనిపిస్తే, నాకు సందేశం ఇవ్వు వెంటనే. 73 00:03:54,440 --> 00:03:55,440 అలాగే. 74 00:03:58,000 --> 00:03:59,200 వెళతాను ఇక. 75 00:04:13,600 --> 00:04:16,120 ఆమండీన్ నువ్వు శోక చికిత్సకు వెళుతున్నావంది. 76 00:04:16,480 --> 00:04:17,880 దానిలో ఏడు దశలు. 77 00:04:19,640 --> 00:04:22,000 నిరాకరణ. పశ్చాత్తాపం. కోపం. 78 00:04:22,080 --> 00:04:24,440 వేడుకోలు. వ్యాకులత. 79 00:04:24,520 --> 00:04:27,240 పునరాలోచన. అంగీకారం. 80 00:04:27,360 --> 00:04:28,640 మహనీయత. 81 00:04:29,080 --> 00:04:31,360 -అవి ఎనిమిది. -కరపత్రాలు ఉన్నాయి. 82 00:04:32,880 --> 00:04:36,680 అది నీ బిడ్డా కాదా అని తెలియకపోతే ఏం చేయాలో ఏవీ చెప్పవు... 83 00:04:43,360 --> 00:04:45,240 -లోర్కా69? -అన్నీ కాప్స్. 84 00:04:56,200 --> 00:04:58,760 అక్కను అవ్వాలని ఉబలాటంగా ఉండేది. 85 00:04:59,320 --> 00:05:00,640 అది నాకు తెలుసు. 86 00:05:07,360 --> 00:05:09,560 మనం కుటుంబమే కదా? 87 00:05:12,800 --> 00:05:13,800 హే. 88 00:05:14,520 --> 00:05:17,240 హే. ఖచ్చితంగా, కుటుంబమే. 89 00:05:18,240 --> 00:05:19,240 సరేనా? 90 00:05:20,240 --> 00:05:22,480 నావైపు చూడు. తప్పకుండా, కుటుంబమే. 91 00:05:23,160 --> 00:05:24,240 ఖచ్చితంగా, కుటుంబమే. 92 00:05:26,480 --> 00:05:27,920 అమ్మకు ఏం కాదుగా? 93 00:06:14,840 --> 00:06:18,360 పాస్‌వర్డ్ పెట్టండి లోర్కా69 94 00:06:18,440 --> 00:06:19,760 నా ఫోన్ కనిపించట్లేదు. 95 00:06:20,360 --> 00:06:22,360 విచిత్రం. సోఫాకు ఆ వైపు చూడు? 96 00:06:22,760 --> 00:06:24,600 సరే, అంతా చూసాను. 97 00:06:24,680 --> 00:06:26,240 కనిపిస్తుందిలే, ఏం కాదు. 98 00:06:27,040 --> 00:06:28,560 ఆలస్యమైంది. బై. 99 00:06:28,640 --> 00:06:30,040 -కలుద్దాం. బై. -బై. 100 00:06:50,080 --> 00:06:51,080 శుభోదయం. 101 00:06:54,400 --> 00:06:56,600 ఆమండీన్ 102 00:06:56,680 --> 00:06:58,960 చూసుకో, ఒక సాల్మన్, ఒక బీఫ్, 103 00:06:59,040 --> 00:07:01,960 ఒక సెవిష్, ఒక పీత, ఒక పొరటు, ఒక చిప్. 104 00:07:02,040 --> 00:07:04,240 -సీ బాస్ ఎంతసేపు? -ఒక నిముషం, చెఫ్. 105 00:07:04,320 --> 00:07:05,160 అలంకరణ, క్రిస్? 106 00:07:05,840 --> 00:07:07,920 -సన్నగా ఉంది. -సమంగా ఉంది. 107 00:07:09,880 --> 00:07:10,920 మెరుస్తుందా? 108 00:07:11,720 --> 00:07:12,720 స్వేచ్ఛ. 109 00:07:14,800 --> 00:07:15,760 వైరు లేదు. 110 00:07:15,840 --> 00:07:17,480 స్పూనులు లేవు ఇక్కడ. 111 00:07:17,560 --> 00:07:20,080 స్పూను ఏది? స్పూన్ లేకుండా చేయలేను. 112 00:07:20,160 --> 00:07:22,520 నేను ఏం చేయాలిక? ధన్యవాదాలు. దేవుడా! 113 00:07:22,600 --> 00:07:25,080 ఇప్పుడు, ఎలా ఉందో ఒక్క మాటలో చెప్పు. 114 00:07:25,160 --> 00:07:26,840 మరీ ఖచ్చితంగా అక్కరలేదు. 115 00:07:26,920 --> 00:07:29,040 ఏం అనిపిస్తే అది చెప్పు. 116 00:07:29,840 --> 00:07:31,440 ఇదెలా అనిపిస్తుంది నీకు? 117 00:07:31,520 --> 00:07:33,400 -నాణ్యత? -సమతుల్యం. 118 00:07:33,480 --> 00:07:35,240 -సరళత? -శక్తి. 119 00:07:35,320 --> 00:07:37,160 -అలంకరణ ఉందా, నెల్లీ? -హా, చెఫ్. 120 00:07:37,240 --> 00:07:38,720 -100%? -100%. 121 00:07:38,800 --> 00:07:39,920 సరే. 122 00:07:40,000 --> 00:07:43,480 పిల్లల టిఫిన్ తరువాత, మెతుకులు ఏరడానికి వాడవచ్చు, 123 00:07:43,560 --> 00:07:46,160 వాడకం చాలా సరళంగా ఉంది. మంచిగా శుభ్రం చేయవచ్చు. 124 00:07:46,240 --> 00:07:47,920 లేదంటే బీచ్‌కు వెళ్లినప్పుడు? 125 00:07:48,000 --> 00:07:49,040 ఇసుక కోసమా? 126 00:07:49,120 --> 00:07:51,400 లేదా కుక్క బుట్ట. కుక్క జుట్టు కోసం. 127 00:07:51,480 --> 00:07:52,640 పీల్చడం. 128 00:07:53,640 --> 00:07:54,680 అందుబాటు. 129 00:07:55,120 --> 00:07:56,280 ప్లాస్టిక్. 130 00:08:09,520 --> 00:08:11,160 పోయినేడు, తన పుట్టినరోజుకి, 131 00:08:11,240 --> 00:08:13,040 సాటిరస్‌కు టెన్నిస్ రాకెట్ కొంటే, 132 00:08:13,120 --> 00:08:15,000 అది ఇదే రంగులో ఉంది. 133 00:08:19,360 --> 00:08:20,360 మన్నించాలి. 134 00:08:29,040 --> 00:08:31,640 ఐదు రోజులలోనే తెరిచేసావు. 135 00:08:32,160 --> 00:08:34,240 ఒంటరిగా తెరిచిన మొదటి రెస్టారెంట్. 136 00:08:34,800 --> 00:08:36,520 ఎలా ఉంది నీకు? ఉద్వేగంగా? 137 00:08:37,520 --> 00:08:40,480 నిజాయితీగా? వణికిపోతున్నాను. 138 00:08:40,520 --> 00:08:41,880 నేను. లేదు, నిజంగా. 139 00:08:43,760 --> 00:08:46,640 మిషిలిన్ స్టార్ విలువ ఏంటి నీ దృష్టిలో? 140 00:08:47,600 --> 00:08:49,200 చూడు నేను వంటవాడిని. 141 00:08:50,360 --> 00:08:51,520 వంట చేయటం ఇష్టం. 142 00:08:51,640 --> 00:08:54,840 ఆ స్టార్‌ల గురించి తెలియకముందే ఇష్టపడ్డాను. 143 00:08:55,480 --> 00:08:59,520 ఇది నాకో అవకాశం, ఇప్పటివరకూ నేను నేర్చుకున్నదంతా 144 00:08:59,600 --> 00:09:00,960 తీసుకొని 145 00:09:01,040 --> 00:09:02,760 చూపించి, "ఇంతే" అని. 146 00:09:02,840 --> 00:09:05,880 తెలుసుగా, "నేను ఎవరని. 147 00:09:05,960 --> 00:09:07,480 "ఇది నేను." 148 00:09:09,840 --> 00:09:11,760 అయితే, "ఆమండీన్"? 149 00:09:12,880 --> 00:09:14,240 ఆ పేరు ఎలా వచ్చింది? 150 00:09:14,320 --> 00:09:16,640 అది నా భార్య పేరు. తను ఫ్రెంచి. 151 00:09:17,120 --> 00:09:19,320 -తన పేరు పెట్టారా? -అవును అదేగా చెప్పాను. 152 00:09:20,720 --> 00:09:22,840 -క్షమించాలి. -పర్వాలేదు. 153 00:09:22,880 --> 00:09:25,880 నాకు నిద్ర సరిపోలేదు. క్షమించాలి. 154 00:09:26,000 --> 00:09:27,520 -ఏం పర్వాలేదు. -నేను... 155 00:09:28,200 --> 00:09:30,440 మూడీగా, మోటుగా ప్రవర్తించాను. 156 00:09:30,520 --> 00:09:32,520 గుర్తుందా, వెధవతనంలో "వ" ఉంటుంది. 157 00:09:32,640 --> 00:09:34,640 రెండు "వలు" అనుకుంటాను. నేను అంతే. 158 00:09:35,720 --> 00:09:40,840 మూడు ముక్కల్లో, ఆమండీన్ విలువ చెప్పండి? 159 00:09:44,200 --> 00:09:45,200 మూడు ముక్కలు. 160 00:09:47,760 --> 00:09:50,520 ఆమండీన్... వచ్చింది. 161 00:09:50,640 --> 00:09:53,360 ఓరి దేవుడా. హే. ఏం చేస్తున్నావు... 162 00:09:53,440 --> 00:09:55,320 చెప్పానుగా, ఫోన్ కనిపించట్లేదని. 163 00:09:55,400 --> 00:09:57,640 సరే, అలాగే... సారీ. 164 00:09:58,640 --> 00:10:02,160 -తనే ఆమండీన్. ఆమండీన్... -జేమీ, నీతో మాట్లాడవచ్చా? 165 00:10:03,440 --> 00:10:04,600 సరే. 166 00:10:07,520 --> 00:10:09,640 థెరపిస్ట్ పెద్ద పనులేం చేయవద్దంది. 167 00:10:10,160 --> 00:10:13,120 -డబ్బు గురించి కంగారుపడుతుంటే... -అలా కాదు. 168 00:10:14,640 --> 00:10:16,760 అంటే, అది ఉంది. ఖచ్చితంగా, కానీ కాదు... 169 00:10:17,440 --> 00:10:18,720 అంటే, సరే, అంటే... 170 00:10:19,160 --> 00:10:20,480 ఏం చేస్తావు మరి? 171 00:10:21,040 --> 00:10:23,080 నువ్వేం చేస్తావో అదే చేయబోతున్నాను. 172 00:10:24,040 --> 00:10:27,200 -నాలాగా షెఫ్ అవుతావా? -లేదు. నా ఆసక్తి తెలుసుకుంటాను. 173 00:10:28,520 --> 00:10:31,360 నీది నీకు దొరికింది. నాది వెతకాలి. 174 00:10:31,440 --> 00:10:33,360 జేమీ, నేను చేయాల్సిందే. 175 00:10:34,320 --> 00:10:37,120 నేను ఖచ్చితంగా చేయాల్సిందే ఇది, 176 00:10:37,200 --> 00:10:38,640 లేదంటే పిచ్చి లేస్తుంది. 177 00:10:45,080 --> 00:10:48,520 నా జీవితమంతా, ఒకటే నమ్మాను. 178 00:10:49,280 --> 00:10:52,240 నీకు ఖచ్చితంగా ఉండాల్సిన అంశం. 179 00:10:54,040 --> 00:10:57,400 అది పోయిందంటే, అంతా పోయినట్టే. 180 00:11:01,160 --> 00:11:02,160 నాకది పోయింది. 181 00:11:05,840 --> 00:11:07,400 అది నేను తెచ్చుకోవాలి. 182 00:11:10,320 --> 00:11:11,640 ఏంటి? 183 00:11:13,480 --> 00:11:14,680 మ్యాజిక్. 184 00:11:24,120 --> 00:11:26,240 వదిలేయి. అదంతా సోది. 185 00:11:26,760 --> 00:11:27,960 వదిలేయి. 186 00:11:48,040 --> 00:11:48,960 మంచిది. 187 00:11:49,240 --> 00:11:50,920 అది చక్కని సంగీతం. 188 00:11:52,000 --> 00:11:53,480 అది బాగుంది. 189 00:11:54,040 --> 00:11:56,080 -హే, బేబ్. -హే, ఏంటిదంతా? 190 00:11:56,600 --> 00:11:58,040 హే, మీరు జేమీ అయిఉండాలి. 191 00:11:58,520 --> 00:12:00,720 తను డాన్. నా కొత్త టీచర్. 192 00:12:01,200 --> 00:12:03,000 డాన్ నా వయోలిన్ అద్భుతం అన్నాడు. 193 00:12:03,480 --> 00:12:06,080 ఓరి దేవుడా. అయితే ఈ గొప్పది, 194 00:12:06,160 --> 00:12:09,480 ఇది లుడోవికో రస్‌టెల్లీ, సిర్కా 1870, జెనోవా నుండి. 195 00:12:09,560 --> 00:12:12,040 ఇది సమంగా ఉంది. దృఢమైది. అసాధారణమైనది. 196 00:12:12,120 --> 00:12:14,760 ఏదన్నా వాయించు. నాకు వాయించి చూపింది. 197 00:12:14,840 --> 00:12:16,120 సరే. 198 00:12:30,760 --> 00:12:34,800 దీని విలువ కట్టించి బీమా చేయాలి. నా కారు కన్నా ఖరీదు ఎక్కువ. 199 00:12:34,880 --> 00:12:37,040 లేదు. నమ్మశక్యంగా లేదు కదా? 200 00:12:39,040 --> 00:12:40,600 ఇదంతా నమ్మలేకపోతున్నాను. 201 00:12:41,360 --> 00:12:45,200 కార్నర్ కోపియా 202 00:12:45,280 --> 00:12:47,920 నమస్కారం, శ్రీమతి గెడ్డిస్. అక్కడంతా బావుందా? 203 00:12:48,000 --> 00:12:49,600 ఇది తిరిగి ఇచ్చేస్తున్నాను. 204 00:12:50,200 --> 00:12:53,040 సరే. ఏమన్నా సమస్యా? 205 00:12:54,800 --> 00:12:56,520 -ఇది అసాధ్యం. -అరెరే. 206 00:12:56,600 --> 00:12:58,120 అరెరే. 207 00:12:58,200 --> 00:12:59,760 అరెరే. పర్వాలేదు. 208 00:12:59,840 --> 00:13:01,760 కంగారుపడకండి. ఏం పర్వాలేదు. 209 00:13:01,840 --> 00:13:03,320 ఏం పర్వాలేదు. 210 00:13:07,440 --> 00:13:08,360 బై. 211 00:13:10,400 --> 00:13:12,920 అయితే, ఏమైంది? ఏంటి సంగతి? 212 00:13:13,880 --> 00:13:15,720 అంటే, చెప్పటానికి ఏంలేదు. 213 00:13:15,800 --> 00:13:18,080 -జెఫ్ ఎలా ఉన్నాడు? -లండన్‌లో ఉన్నాడు. 214 00:13:18,600 --> 00:13:20,840 తన పుట్టినరోజుకి ఏం ఇచ్చారు? 215 00:13:24,080 --> 00:13:25,640 అయ్యయ్యో. అబ్బా. 216 00:13:38,480 --> 00:13:41,120 జిరాఫీ కన్నీళ్లు 217 00:13:41,200 --> 00:13:43,640 క్షీరదాల శరీర నిర్మాణ శాస్త్రం 218 00:13:59,560 --> 00:14:01,680 ప్రియమైన జెఫ్ హా... 219 00:14:04,480 --> 00:14:06,400 కోకో చానెల్ జీవితం 220 00:14:14,800 --> 00:14:16,080 అబ్బా. 221 00:14:19,200 --> 00:14:21,680 హాయ్, లూ, నేను, ఊరికే కాల్ చేసాను. 222 00:14:21,760 --> 00:14:24,280 అయితే ఎలా ఉన్నావు, కోతులు ఎలా ఉన్నాయో చూడు. 223 00:14:24,360 --> 00:14:27,080 సందేశం అందాక కాల్ చేయి. లవ్ యూ. బై. 224 00:14:33,400 --> 00:14:36,120 "కోకో ఛానల్ 1883లో పుట్టింది 225 00:14:36,200 --> 00:14:38,640 "సాముర్ మార్కెట్ టౌన్‌లోని ఒక పేద కుటుంబంలో... 226 00:14:38,720 --> 00:14:40,560 "నిస్సందేహంగా, ఆమెను పెంచారు, 227 00:14:40,640 --> 00:14:43,600 "అన్ని వేళలా అత్యంత ప్రభావితమైన ఫ్యాషన్ డిజైనర్‌గా... 228 00:14:43,680 --> 00:14:46,760 "అబుజైన్‌లో ఉన్న ఆరేళ్లలో అల్లికలు నేర్చుకుంది. 229 00:14:46,840 --> 00:14:48,240 "కేబరేట్‌లో పాడేది... 230 00:14:48,320 --> 00:14:51,680 "1918 లో , ఛానెల్ 31, రూ కాంబర్న్‌లో బిల్డింగ్ కొన్నది, 231 00:14:51,760 --> 00:14:53,160 "ఫ్యాషన్ పట్టణంలో. 232 00:14:53,280 --> 00:14:56,520 "1921లో, ఆమె చిన్న వయసులోనే ఫ్యాషన్ బొటిక్ తెరిచింది... 233 00:14:56,600 --> 00:15:00,680 "...యువ ఫ్రెంచ్ మాజీ అశ్వికదళ అధికారి, వస్త్ర వారసురాలు, ఎటియెన్ బాల్సన్. 234 00:15:00,760 --> 00:15:03,280 23 వయసులో, చానెల్, బాల్సన్ ఉంపుడుగత్తె అయింది. 235 00:15:03,400 --> 00:15:06,440 "ఆమె పెళ్లి దుస్తులను విశదీకరించబడిన మరియు పైన కుట్టిన 236 00:15:06,520 --> 00:15:08,800 "రవిక ఇంకా స్కర్ట్‌లు రూపొందించింది 237 00:15:08,880 --> 00:15:12,480 "వాటిపై వేరు చేయగల రైలు ఆప్లిక్ మరియు క్రీ వెల్వెట్ పూలు కుట్టుంది. 238 00:15:14,800 --> 00:15:18,040 "3000కు పైగా ముత్యాలతో కూడుంటాయి, 239 00:15:19,120 --> 00:15:21,600 "కోకో డ్రస్ అత్యద్భుతంగా ఉంది. 240 00:15:23,520 --> 00:15:25,200 అది అప్పట్లో ఒక సంచలనం. 241 00:15:45,800 --> 00:15:48,040 సోరెల్ రావియోలీ, స్కై స్కాలప్స్, 242 00:15:48,680 --> 00:15:51,520 రోస్ట్ వీల్ తీపి బ్రెడ్, క్విన్స్, వాల్‌నట్స్, 243 00:15:51,920 --> 00:15:54,280 కాల్చిన బాతు. ముఖ్యమైనవి. 244 00:15:57,000 --> 00:16:02,920 వయోలిన్ నేర్చుకోవటానికి ఎంత సమయం పడుతుంది 245 00:16:03,000 --> 00:16:05,160 హే, జేమీ. ఏంటి సంగతి? 246 00:16:05,560 --> 00:16:06,560 హే. 247 00:16:15,240 --> 00:16:16,680 ఆమె ఎలా చేస్తుంది? బావుంది? 248 00:16:16,760 --> 00:16:19,560 ఆమీ? బావుంది. చాలా బావుంది. అంటే, ముందైతే... 249 00:16:19,640 --> 00:16:21,280 క్షమించు, ఆగు. ఆమీ ఎవరు? 250 00:16:23,320 --> 00:16:24,960 -ఆమండీన్. -"ఆమీ" అన్నావు. 251 00:16:25,560 --> 00:16:27,040 -అనలేదు. -అవును, అన్నావు. 252 00:16:27,120 --> 00:16:28,320 -అనలేదు. -అన్నావు. 253 00:16:28,400 --> 00:16:29,520 -అన్నానా? -అవును... 254 00:16:29,600 --> 00:16:31,720 ఏంటి... ఏంటిదంతా! 255 00:16:32,600 --> 00:16:35,000 -నేను... ఏంటి? ఏంలేదు. -గుద్దబోయావా? 256 00:16:35,080 --> 00:16:37,480 -లేదు. -అలాగే అనిపించింది. 257 00:16:37,560 --> 00:16:39,360 నేను ఫ్రిడ్జ్‌ను గుద్దబోయాను. 258 00:16:40,680 --> 00:16:41,680 ఎందుకు? 259 00:16:46,960 --> 00:16:49,200 మరీ ఒత్తిడి ఎక్కువగా ఉంది, బాబు. 260 00:16:49,280 --> 00:16:52,200 చాలా ఒత్తిడి, అందుకే... అయితే... 261 00:16:52,280 --> 00:16:55,080 ఈ తిండి వలన ఫ్రిడ్జిని గుద్దబోయాను. 262 00:16:55,160 --> 00:16:57,120 ఇదంటే తిండి కదా, అందుకే... 263 00:16:58,880 --> 00:17:00,840 సరే, సరే మరి. అంటే, అది... 264 00:17:01,720 --> 00:17:03,920 -ఇంకోసారి ముందే చెప్పు. -అలాగే. 265 00:17:13,000 --> 00:17:15,080 అయితే, మిషిలిన్ అవార్డు రాబోతుందా? 266 00:17:15,440 --> 00:17:16,320 ఏంటి? 267 00:17:16,800 --> 00:17:18,800 -మిషిలిన్... -స్టార్. మిషిలిన్ స్టార్. 268 00:17:18,880 --> 00:17:20,160 అవార్డ్ కాదు. స్టార్. 269 00:17:20,240 --> 00:17:23,680 వస్తే బావుంటుంది. రాలేనేమో. నీకది ఎవరు చెప్పారు? 270 00:17:23,760 --> 00:17:24,760 ఆమీ. 271 00:17:28,960 --> 00:17:29,880 హలో. 272 00:17:30,720 --> 00:17:31,880 ఏంటి సంగతి? 273 00:17:34,640 --> 00:17:37,040 నీళ్ల కోసం వచ్చాను. 274 00:17:37,240 --> 00:17:39,760 సరే, సీ ఇంకా డీ ఇరగదీసాను. 275 00:17:39,800 --> 00:17:41,320 -ఏంటి? -రా విందువు గానీ. 276 00:17:41,400 --> 00:17:44,400 జేమీ, తరువాత. ముందు విను. 277 00:17:46,720 --> 00:17:47,720 తరువాత. 278 00:17:51,520 --> 00:17:53,320 అబ్బా. 279 00:17:58,240 --> 00:17:59,280 మెయిన్స్. 280 00:18:00,400 --> 00:18:02,160 హ్యాపీ బర్త్‌డే, అమండీన్! 281 00:18:02,920 --> 00:18:04,480 హ్యాపీ బర్త్‌డే, ఆమండీన్! 282 00:18:04,560 --> 00:18:06,400 ఇదిగో అయిపోయింది! 283 00:18:08,520 --> 00:18:11,720 ఆగు. మాక్స్, మాక్స్, మాక్స్, ఇది తీసుకో. 284 00:18:11,800 --> 00:18:12,880 హ్యాపీ బర్త్ డే ఆమండీన్ 285 00:18:12,960 --> 00:18:14,800 ఆమండీన్, కదులు. సరేనా, సిద్ధమా? 286 00:18:21,640 --> 00:18:22,960 దీని వెల కట్టించాను. 287 00:18:23,320 --> 00:18:24,960 -ఏంటి? -వయోలిన్‌ది. 288 00:18:25,560 --> 00:18:28,680 -ఎప్పుడు? -మధ్యాహ్నం. ఇటెళ్లాం. 289 00:18:29,000 --> 00:18:30,240 -"మేమా"? -నేను ఇంకా డాన్. 290 00:18:30,320 --> 00:18:32,720 -డాన్‌తో? -ఎంతో ఊహించు. 291 00:18:32,800 --> 00:18:34,240 -తెలియదు. -ఊహించు. 292 00:18:34,320 --> 00:18:36,440 -ఏం చెప్పాలో తెలీదు. -ఊహించు. 293 00:18:38,560 --> 00:18:39,880 -ఐదు వేలు. -మరీ తక్కువ. 294 00:18:39,960 --> 00:18:41,160 -పది వేలు. -కాదు. 295 00:18:41,240 --> 00:18:42,680 -ఇరవై వేలు. -పరవాలేదు. 296 00:18:42,760 --> 00:18:43,680 చెప్పు చాలు. 297 00:18:46,440 --> 00:18:48,560 60 నుండి 70,000. 298 00:18:48,640 --> 00:18:51,240 -అసాధారణం అది. -మరీ పిచ్చి అది. 299 00:18:51,400 --> 00:18:54,560 డాన్ అలాంటివి కొన్ని వందలే ఉన్నాయని చెప్పాడు. 300 00:18:54,640 --> 00:18:55,880 -నిజంగా చెప్పాడా? -అవును. 301 00:18:55,960 --> 00:18:57,760 -బీమా చేయించాలి. -సరే. 302 00:18:58,320 --> 00:18:59,320 చేయిద్దాం. 303 00:19:02,800 --> 00:19:06,560 డాన్‌కి రేపు రాత్రి క్వీన్ ఎలిజబెత్ హాలులో కాన్సెర్ట్ ఉంది. 304 00:19:06,640 --> 00:19:07,520 జెఫ్ ఒకటి దొరికింది 305 00:19:07,560 --> 00:19:10,240 -ఓహ్, సరే? -అవును, అతనే ప్రధాన వయోలినిస్ట్. 306 00:19:10,320 --> 00:19:13,920 ప్రధాన వీని కాన్సెర్ట్ మాస్టర్ అంటారు, డాన్ కాన్సెర్ట్ మాస్టర్. 307 00:19:14,000 --> 00:19:15,000 ఏంటి? 308 00:19:16,200 --> 00:19:17,920 -నువ్వు వెళతావా? -అవును, వెళతాను. 309 00:19:18,000 --> 00:19:18,880 రెస్టారెంట్. ఉదయం 11 గంటలకు. 310 00:19:18,960 --> 00:19:20,400 కొన్ని గంటలంతే. 311 00:19:20,480 --> 00:19:23,080 కొంచెంసేపు బయట తిరిగితే చాలా బావుంటుంది 312 00:19:23,800 --> 00:19:24,920 సరే, మంచిది. 313 00:19:38,040 --> 00:19:38,920 హే. 314 00:19:39,320 --> 00:19:40,560 వెనకనుండి రా. 315 00:19:41,280 --> 00:19:43,320 బ్రిగ్సీ, ఒకసారి చూస్తావా? 316 00:19:44,200 --> 00:19:46,440 -హే. ఎలా నడుస్తుంది? -బావుంది. 317 00:19:46,960 --> 00:19:48,400 -బావుంది. -ఏంటిది? 318 00:19:48,480 --> 00:19:50,240 ఇది వీడియో. మంచిది కాదు. 319 00:19:55,880 --> 00:19:58,240 -ప్లే చెయ్యి. -జేమీ, నువ్వు చూడవా. 320 00:19:58,320 --> 00:19:59,520 -ప్లే చెయ్యి. -చూస్తావా? 321 00:19:59,560 --> 00:20:01,560 హా. చేయి. ఇప్పుడే ప్లే చెయ్యి. 322 00:20:08,320 --> 00:20:12,400 -ఎలా కావాలి నీకు? -ఎలా కావాలి నీకు? 323 00:20:42,240 --> 00:20:43,480 జేమ్... 324 00:20:45,800 --> 00:20:49,720 వోగ్, వానిటీ ఫెయిర్, ఇంకా ద టైమ్స్ ఓపెనింగ్ నైట్‌కు వస్తున్నారు. 325 00:20:51,720 --> 00:20:52,560 ధన్యవాదాలు. 326 00:21:02,880 --> 00:21:04,240 అయితే పాల్ అన్నమాట. 327 00:21:05,280 --> 00:21:06,280 కాదు. 328 00:21:07,320 --> 00:21:08,320 తను జేసన్. 329 00:21:09,200 --> 00:21:11,280 జేసన్ బ్రూక్, కమర్షియల్స్ డైరెక్టర్. 330 00:21:11,720 --> 00:21:13,920 ఎడిన్‌బర్గ్‌ మార్కెటింగ్ సమావేశంలో ఇది. 331 00:21:14,000 --> 00:21:16,000 ఒకే హోటల్‌లో ఉన్నారు. 332 00:21:18,880 --> 00:21:19,920 అయితే, పాల్ కాదు? 333 00:21:23,000 --> 00:21:24,000 లేదంటే డేవ్ కాదు? 334 00:21:29,800 --> 00:21:30,800 జేసన్? 335 00:21:37,000 --> 00:21:38,800 -వాడి నెంబర్ ఉందా? -ఉంది. 336 00:21:38,920 --> 00:21:40,320 -కాల్ చెయ్యి. -చేయలేను. 337 00:21:40,400 --> 00:21:41,320 -చేయగలవు. -జేమీ. 338 00:21:41,400 --> 00:21:42,800 -చేయగలవు. -నేను చేయలేను. 339 00:21:42,880 --> 00:21:43,720 ఎందుకని? 340 00:21:45,800 --> 00:21:48,560 స్టోన్‌హెంజ్‌, ఎ-305లో సెల్ఫీ తీసుకుంటున్నాడు, 341 00:21:49,280 --> 00:21:51,600 రాయి ముందు నుంచొని. 342 00:21:51,680 --> 00:21:54,280 వేరే వైపు నుండి వస్తున్న ఓకాడో వాన్ గుద్దేసింది. 343 00:21:54,360 --> 00:21:56,760 విల్ట్‌షైర్ గాజెట్ అండ్ హెరాల్డ్‌లో వచ్చింది. 344 00:21:56,840 --> 00:21:57,680 మంచిది. 345 00:21:58,760 --> 00:22:01,080 వంటిలో ఎముకలన్నీ నుజ్జు నుజ్జై ఉండాలి. 346 00:22:01,160 --> 00:22:02,000 లేదు, అనుకోను. 347 00:22:02,080 --> 00:22:05,120 తల తెగి పక్కకు పడుండాల్సింది 348 00:22:05,200 --> 00:22:07,760 అది వెతకటానికి వారాలు పట్టాలి. కనపడకూడదు. 349 00:22:07,840 --> 00:22:11,640 ఇంకా అలానే పడుండాలి, ఎలుకలు అన్ని కొరికి తినేస్తుండాలి... 350 00:22:23,760 --> 00:22:27,040 జేసన్ ఆడమ్ బుర్క్ - 1984-2020 మా స్మృతులలో అమరం 351 00:22:35,920 --> 00:22:39,240 దానిని డెవన్‌కు తీసుకెళ్లి మొత్తం తియ్యి. 352 00:22:39,320 --> 00:22:42,960 నాకు అంతా తెలియాలి. ఐదుగురా, ఏడుగురా, 12 మందా, 353 00:22:43,760 --> 00:22:44,880 అంతా నాకు తెలియాలి? 354 00:22:44,960 --> 00:22:47,200 నాకు అంతా తెలియాలి, సరేనా? 355 00:22:48,520 --> 00:22:49,520 జేమీ, నువ్వు... 356 00:22:51,360 --> 00:22:52,640 నీ చెప్పు మరిచిపోయావు. 357 00:22:56,040 --> 00:22:57,440 బాగానే ఉన్నావుగా, బాబు. 358 00:23:01,440 --> 00:23:02,480 జేమీ! 359 00:23:18,040 --> 00:23:19,760 "చిన్న దర్జీగా కూడా, 360 00:23:20,160 --> 00:23:22,240 "కోకో పనితనం విలక్షణం. 361 00:23:22,600 --> 00:23:24,320 "జడ కుట్టు, కాడ కుట్టు, 362 00:23:24,400 --> 00:23:26,240 "సాటిన్ కుట్టు, ఫ్రెంచ్ కుట్టు. 363 00:23:26,560 --> 00:23:28,480 "కోకో అన్నింటిలో ప్రావీణ్యం పొందింది. 364 00:23:28,960 --> 00:23:32,680 "ప్రతి కుట్టు, అంచు, కలిపి కుట్టు, ఎంబ్రాయిడరీలో సునిశిత స్పష్టత, 365 00:23:32,760 --> 00:23:34,880 "తనను గొప్పతనపు మార్గంలోకి నడిపించాయి. 366 00:23:34,960 --> 00:23:35,920 "మేధావిని చేసాయి. 367 00:23:37,040 --> 00:23:39,720 "ఆమె సమయానికే కాదు, కాలాతీతంగా." 368 00:24:27,280 --> 00:24:28,240 వచ్చాడు... 369 00:24:29,480 --> 00:24:30,480 శుభాకాంక్షలు. 370 00:24:31,160 --> 00:24:34,400 -బాగా చేశావు. -చాలా బావుంది. నచ్చింది. 371 00:24:34,480 --> 00:24:36,400 డ్రింక్ చేద్దామా? 372 00:24:36,480 --> 00:24:37,480 చేయాలనే ఉంది. 373 00:24:37,560 --> 00:24:39,680 కానీ ఇంటిలో ఆయా ఉంది, అందుకే... 374 00:24:40,800 --> 00:24:42,080 నువ్వు ఇంటికి వెళ్లు? 375 00:24:42,160 --> 00:24:44,840 నేను డానీతో డ్రింక్ చేసి, ఇంటిలో కలుస్తాను. 376 00:24:46,320 --> 00:24:47,320 తరువాత, జే-డాగ్. 377 00:24:49,160 --> 00:24:50,160 -ధన్యవాదాలు. -వెర్రి. 378 00:24:50,240 --> 00:24:52,480 అలా ఎలా వాయించగలవో తెలియదు. 379 00:25:21,320 --> 00:25:23,240 -ఎలా ఉంది? -సరే. 380 00:25:24,040 --> 00:25:25,280 చాలా బావుంది. 381 00:25:58,920 --> 00:25:59,920 లూ? 382 00:28:45,680 --> 00:28:47,680 సబ్‌టైటిల్ అనువాద కర్త BM 383 00:28:47,760 --> 00:28:49,760 క్రియేటివ్ సూపర్‌వైజర్ రాజేశ్వరరావు వలవల