1 00:00:36,996 --> 00:00:37,913 అవును, చెఫ్. 2 00:00:39,415 --> 00:00:40,499 అవును. రెడీ, చెఫ్. 3 00:00:40,583 --> 00:00:41,459 సర్వీస్. 4 00:00:55,890 --> 00:00:57,224 నీకు దొరికింది సంతోషం. 5 00:00:57,308 --> 00:00:58,225 నాకు తెలుసు. 6 00:00:58,309 --> 00:01:00,603 డిజైనర్ పిల్లి కోసం వేచి చూస్తున్నా. 7 00:01:02,062 --> 00:01:03,022 హా. 8 00:01:07,526 --> 00:01:09,278 ఓపికగా ఉండు. 9 00:01:09,361 --> 00:01:12,823 నీకు ఎప్పుడో ఒకప్పుడు ఉత్తరం వస్తుంది. దాని గురించి తరువాత ఆలోచించు. 10 00:01:13,574 --> 00:01:14,825 నిజం చెప్తున్నా, బంగారం. 11 00:01:15,117 --> 00:01:16,243 అదే మంచిది. 12 00:01:16,327 --> 00:01:17,328 సరే. 13 00:01:44,230 --> 00:01:47,107 తప్పిపోయిన పిల్లలు హాంగ్‌కాంగ్ 14 00:01:47,191 --> 00:01:50,402 తప్పిపోయిన వ్యక్తులు హాంగ్‌కాంగ్ పోలీస్ ఫోర్స్ 15 00:01:53,739 --> 00:01:56,242 పబ్లిక్ అప్పీళ్ళు 16 00:02:14,635 --> 00:02:19,598 మిడ్-లెవెల్స్ 17 00:02:23,727 --> 00:02:24,728 పిల్లలు, పదండి! 18 00:02:25,855 --> 00:02:29,191 పట్టుకోండి! 19 00:02:32,820 --> 00:02:34,488 పరిగెత్తు, గస్, పరిగెత్తు. 20 00:03:13,652 --> 00:03:15,070 నీ పొరుగు ఇంట్లో ఉన్న అతడి 21 00:03:15,154 --> 00:03:17,448 ఫోన్‌లో గస్ ఫోటోను పోలీసులు చూశారు... 22 00:03:17,531 --> 00:03:20,451 క్రిస్టోఫర్ వద్ద గస్ ఫోటో ఎందుకు ఉంది? 23 00:03:20,534 --> 00:03:22,202 అది నీకు వింతగా లేదా? 24 00:03:22,286 --> 00:03:24,997 నీ పొరుగు వ్యక్తి వద్ద నా కొడుకు ఫోటో ఉండటం? 25 00:03:25,581 --> 00:03:27,875 ఫోటో తీసినప్పుడు నేను అతనితో లేను, 26 00:03:27,958 --> 00:03:30,419 ఎస్సీ కూడా అతనితో లేనని చెప్పింది. 27 00:03:30,502 --> 00:03:31,712 ఈ విషయంలో క్రిస్టోఫర్‌కు 28 00:03:31,795 --> 00:03:33,422 సంబంధం ఉందని కాదు... 29 00:03:33,505 --> 00:03:34,381 కానీ అవకాశం ఉంది. 30 00:03:34,465 --> 00:03:35,633 నేను చెప్పేది అదే. 31 00:03:35,716 --> 00:03:36,759 అవకాశం ఉండవచ్చు. 32 00:03:36,842 --> 00:03:38,469 దీన్ని పరిశోధించాలి. 33 00:03:38,552 --> 00:03:41,138 సమాధానాలు లేకపోవడం ఎంత కష్టంగా ఉంటుందో తెలుసు. 34 00:03:41,221 --> 00:03:42,681 కానీ నువ్వు ఇలా చేయకూడదు. 35 00:03:42,765 --> 00:03:45,184 ఏమి చేయకూడదు? నా కొడుకు కోసం వెతకడమా? 36 00:03:45,267 --> 00:03:46,894 అందర్నీ అనుమానించడం 37 00:03:46,977 --> 00:03:48,020 పరిణామాలు ఉంటాయి... 38 00:03:48,103 --> 00:03:49,063 ఇది ఒక ఆధారం. 39 00:03:49,146 --> 00:03:50,731 అది ఎందుకు పరిగణించవు? 40 00:03:50,814 --> 00:03:53,067 ప్రతి విషయం ముఖ్యమే. 41 00:03:53,150 --> 00:03:55,653 డిటెక్టివ్ చాంగ్ ఎప్పుడూ చెప్పేది అదే. 42 00:03:55,736 --> 00:03:57,279 ఇప్పుడు, ఇది ముఖ్యం కాదా? 43 00:03:57,363 --> 00:04:00,282 ఆ వ్యక్తి నా కొడుకుని రహస్యంగా ఫోటోలు తీశాడు. 44 00:04:00,366 --> 00:04:01,951 అది ముఖ్యమైన విషయం కాదా? 45 00:04:02,117 --> 00:04:03,410 ఒక్క ఫోటోనే తీశాడు. 46 00:04:03,494 --> 00:04:05,037 వాళ్ళకి ఇంకేమీ దొరకలేదు. 47 00:04:05,120 --> 00:04:06,538 ఎందుకు సమర్థిస్తున్నావు? 48 00:04:06,622 --> 00:04:08,332 అతను నీకు బాగా తెలుసా? 49 00:04:08,415 --> 00:04:10,918 తన మొక్కలకు నీళ్ళు పోశా, కుక్కతో నడిచా... 50 00:04:11,001 --> 00:04:12,878 అంటే, తను నీకసలు తెలియదు. 51 00:04:12,962 --> 00:04:14,296 ప్రస్తుతం ఇది చేయలేను. 52 00:04:14,380 --> 00:04:16,048 నీకు తెలుసా? నాకు కావలసింది- 53 00:04:16,131 --> 00:04:17,841 క్షమించు మార్గరెట్. నేను వెళ్ళాలి. 54 00:04:23,097 --> 00:04:24,348 పూరీ, ఏం చేస్తున్నావు? 55 00:04:24,682 --> 00:04:25,683 ఏం లేదు, మేడమ్. 56 00:04:25,766 --> 00:04:26,809 శుభ్రం చేస్తున్న. 57 00:04:26,892 --> 00:04:28,686 ప్రతి చోటా దుమ్ము ఉంది. 58 00:04:38,988 --> 00:04:41,824 మీటింగ్‌కు ఆలస్యం అవుతోంది. త్వరగా తీసుకువెళ్తావా? 59 00:04:41,907 --> 00:04:43,117 -సరే, మేడమ్. -ధన్యవాదాలు. 60 00:05:07,141 --> 00:05:08,058 చూడు. 61 00:05:08,308 --> 00:05:09,143 ధన్యవాదాలు. 62 00:05:10,144 --> 00:05:11,186 ఉతికిన బట్టలు, సర్. 63 00:05:11,270 --> 00:05:13,605 పైకి తీసుకువెళ్తావా, ప్లీజ్? ధన్యవాదాలు. 64 00:05:13,689 --> 00:05:14,815 -సామ్, ఎలా ఉన్నావు? 65 00:05:42,593 --> 00:05:45,888 ఈ అగ్నిపర్వతాన్ని అక్కడ ఉంచుతా, భోజనానికి టేబుల్ సిద్దం చేయాలి. 66 00:05:45,971 --> 00:05:47,973 మరి లావా సంగతి ఏంటి? కార్న్ సిరప్ లేదు. 67 00:05:48,057 --> 00:05:49,933 అమ్మకుచెప్పా. ఇంటికి వస్తూ తెస్తుంది. 68 00:05:50,017 --> 00:05:52,186 ఆమె మరచిపోతుందని వంద డాలర్ల పందెం. 69 00:05:52,269 --> 00:05:54,229 -హాంగ్‌కాంగ్ డాలరా, యుఎస్ డాలరా? -యుఎస్. 70 00:05:54,313 --> 00:05:55,981 నీ వద్ద వంద యుఎస్ డాలర్లు లేవు. 71 00:05:56,065 --> 00:05:57,483 -అవును, ఉన్నాయి. -లేవు. 72 00:05:57,566 --> 00:05:59,902 టేబుల్ సర్దడంలో ఎస్సీకి సహాయం చేద్దామా? 73 00:05:59,985 --> 00:06:02,154 ఇద్దరు ఫోన్ పక్కన పెట్టండి. డైసీ. 74 00:06:02,237 --> 00:06:03,572 -కానీ, నాన్న... -రా, రా. 75 00:06:03,655 --> 00:06:04,907 వెళదాం రా. సాయం చేద్దాం. 76 00:06:06,200 --> 00:06:07,034 ఫిలిప్, వెళ్ళు. 77 00:06:07,659 --> 00:06:08,869 చేతులు కడుక్కోండి. 78 00:06:18,337 --> 00:06:20,005 అవును... 79 00:06:21,090 --> 00:06:22,091 నీకేం కావాలి? 80 00:06:22,883 --> 00:06:25,469 -చివరికి నువ్వు.... -ఇది కంటోనీస్ వంటకం. 81 00:06:25,552 --> 00:06:27,054 సరే, సరే. త్వరగా తిందాం. 82 00:06:27,846 --> 00:06:30,390 తినడం ముగించి, వెళ్దాం... 83 00:06:30,474 --> 00:06:31,892 నీ చేతులు తియ్యి. 84 00:06:31,975 --> 00:06:34,061 ఓహ్, మీరు... 85 00:06:34,144 --> 00:06:35,521 ఆగు, నా ఫోన్ ని తిననివ్వు. 86 00:06:35,604 --> 00:06:37,773 అక్కడ ఏం ఫోటో తీస్తావు? అది అలాగే ఉంటుంది 87 00:06:37,856 --> 00:06:40,943 మనం ఎప్పుడూ హ్యాంక్ కాంగ్ రాము. గుర్తుగా ఫోటో తీసుకుందాం. 88 00:06:41,026 --> 00:06:42,528 ది మూడ్ ఫర్ లవ్ ఇక్కడే తిసారా? 89 00:06:42,611 --> 00:06:44,113 లేదు, అది గోల్డ్ ఫించ్. 90 00:06:44,196 --> 00:06:46,365 -మనం రేపు వెళ్తునాము. -నాకు ఆ సినిమా ఇష్టం. 91 00:06:46,448 --> 00:06:49,118 సరేనా? క్రిస్టోఫర్ డోయల్ మేధావి. 92 00:06:49,201 --> 00:06:50,619 ఏంటి? అతను డైరెక్టరా? 93 00:06:50,702 --> 00:06:52,871 లేదు. వాంగ్ కార్-వాయ్ డైరెక్టర్. 94 00:06:52,955 --> 00:06:55,249 కదా? అంచు కత్తిరించనా అని ఆలోచిస్తున్నా 95 00:06:55,916 --> 00:06:57,000 మళ్ళీ కత్తిరిస్తావా? 96 00:06:57,084 --> 00:06:58,836 ప్రతిసారీ బాధపడతావు. 97 00:06:59,294 --> 00:07:01,797 అవును... కానీ మళ్ళీ తరువాత కుదిస్తాను. 98 00:07:01,880 --> 00:07:04,383 ఖచ్చితంగా. లేదు, ప్రతిసారీ. తరచుగా కాదు. 99 00:07:04,466 --> 00:07:05,843 నువ్వు ఏమి...? 100 00:07:05,926 --> 00:07:08,637 ఖచ్చితంగా...కదా? దాటి వెళ్ళాలి. 101 00:07:08,720 --> 00:07:12,099 షిట్టీ బాయ్. నువ్వసలు రివైజ్ చేయలేదు. 102 00:07:12,182 --> 00:07:13,684 ఇంటికి ఎప్పుడు వెళ్తావు? 103 00:07:13,767 --> 00:07:15,394 తొమ్మిదికి. రాత్రి తొమ్మిది. 104 00:07:15,477 --> 00:07:16,562 -ఎనిమిదిన్నర. -తొమ్మిది. 105 00:07:16,645 --> 00:07:17,521 -ఎనిమిదిన్నర. -తొమ్మిది. 106 00:07:17,604 --> 00:07:19,398 -ఎనిమిదిన్నర. -విసుగు తెప్పిస్తావు. తొమ్మిది. 107 00:07:19,857 --> 00:07:20,816 -ఎనిమిదిన్నర. -తొమ్మిది. 108 00:07:20,899 --> 00:07:22,025 -ఎనిమిదిన్నర. -పది. 109 00:07:24,319 --> 00:07:29,074 సుయెన్ వాన్ లైన్ వన్ టాంగ్ లైన్ 110 00:07:35,372 --> 00:07:41,336 యువ్ మ టే 111 00:08:41,772 --> 00:08:43,273 నువ్వు డెలీ వే వద్ద ఉన్నావా? 112 00:08:44,775 --> 00:08:46,568 నేను కొరియన్‌ను. 113 00:08:49,905 --> 00:08:51,323 నేను నిన్ను చూశాను. 114 00:08:51,907 --> 00:08:52,908 రెస్టారెంట్‌లో. 115 00:08:56,495 --> 00:08:58,205 నిజానికి నేను కొరియన్-అమెరికన్‌ను. 116 00:08:58,288 --> 00:08:59,873 అలా ఎందుకు చెప్పలేదు? 117 00:09:00,499 --> 00:09:01,583 నేను చెప్పేది, 118 00:09:02,209 --> 00:09:03,877 నిన్ను మెయి డో వద్ద చూశాను. 119 00:09:04,628 --> 00:09:06,046 సమీపంలో ఉన్న చోట. 120 00:09:08,465 --> 00:09:10,092 నన్ను ఎవరూ చూశారని అనుకోను. 121 00:09:10,175 --> 00:09:12,052 ఎందుకు? నువ్వు ఎవరికీ కనిపించవా? 122 00:09:12,719 --> 00:09:13,720 అలాంటిదే. 123 00:09:15,514 --> 00:09:17,140 నాకు ఎగిరిపోవాలని ఉంది. 124 00:09:18,016 --> 00:09:19,059 ఏమిటి? 125 00:09:19,142 --> 00:09:22,604 అన్ని శక్తులలో అదృశ్యం అవడం కంటే ఎగరడం బాగుంటుంది. 126 00:09:26,984 --> 00:09:28,277 ధనవంతురాలు కావాలని ఆశ. 127 00:09:28,986 --> 00:09:31,154 డబ్బులు ఉండటం సూపర్ పవర్ కాదు. 128 00:09:31,780 --> 00:09:33,448 ఇలా పేదలకు చెప్పు. 129 00:09:38,620 --> 00:09:39,621 నా పేరు చార్లీ. 130 00:09:40,289 --> 00:09:41,290 నా పేరు మెర్సీ. 131 00:09:41,581 --> 00:09:43,750 -కలిసినందుకు సంతోషంగా ఉంది. -నాకు కూడా. 132 00:10:05,814 --> 00:10:08,525 క్లాస్‌లో టీచర్ పది లోహాల పేర్లు చెప్పమంది. 133 00:10:08,608 --> 00:10:09,609 -పది లోహాలా? -ఔను. 134 00:10:09,693 --> 00:10:11,695 -అవును. -అల్యూమినియం. 135 00:10:11,778 --> 00:10:14,614 -టైటానియం, స్టీల్... -హే. 136 00:10:14,698 --> 00:10:16,283 హే. నువ్వు నువ్వు మొదలుపెట్టావా. 137 00:10:16,366 --> 00:10:18,368 చాలా ట్రాఫిక్ వుంది 138 00:10:18,452 --> 00:10:20,078 తనకు కార్న్ సిరప్ తాలేదు. 139 00:10:20,162 --> 00:10:21,330 నీకు చెప్పాను. 140 00:10:21,413 --> 00:10:22,414 హే. 141 00:10:28,795 --> 00:10:29,796 స్కూల్ ఎలా ఉంది? 142 00:10:30,422 --> 00:10:31,423 బాగుంది. 143 00:10:35,635 --> 00:10:36,720 ఇది బాగుంది. 144 00:11:02,704 --> 00:11:05,916 అంతర్జాతీయ బాప్టిస్ట్ అసెంబ్లీ అందరికీ స్వాగతం 145 00:12:02,222 --> 00:12:03,598 వచ్చావా డేవిడ్ స్టార్ . 146 00:12:03,682 --> 00:12:05,642 సందేశం పెట్టండి నేను ఫోన్ చేస్తాను. 147 00:12:07,227 --> 00:12:08,228 హే, డేవిడ్ 148 00:12:10,647 --> 00:12:14,109 నీకు బాధగా ఉంది అని నాకు తెలుసు, నీతో మాట్లాడవచ్చా? 149 00:12:16,778 --> 00:12:17,988 నువ్వు ఎక్కడ ఉన్నావో, 150 00:12:19,030 --> 00:12:20,031 ఏం చేస్తున్నావో. 151 00:12:21,825 --> 00:12:25,245 అయినా తెలుసుకోవడానికి కాదు ఫోన్ చేసింది. నేను తెలుసుకోవాలనుకంటుంది... 152 00:12:26,204 --> 00:12:28,331 ఈ రాత్రి భోజనానికి రాగలవా అని. 153 00:12:31,501 --> 00:12:33,462 నువ్వు వస్తే బాగుంటుంది. 154 00:12:34,838 --> 00:12:38,049 రిచర్డ్‌ను నేను ఒక్కదాన్నే హ్యాండిల్ చేయలేను. 155 00:12:40,886 --> 00:12:42,095 ఏదేమైనా... 156 00:12:44,598 --> 00:12:45,599 నువ్వు... 157 00:12:45,682 --> 00:12:47,684 ఫోన్ చేసి నాకు చెప్పు. 158 00:12:55,233 --> 00:12:56,485 నువ్వు ఇక్కడ ఉంటావా? 159 00:12:57,486 --> 00:12:59,112 మూడు వారాలు అవుతుంది? 160 00:12:59,696 --> 00:13:00,906 నీ బట్టలు ఎలా మరి? 161 00:13:01,698 --> 00:13:03,366 ఆ విషయం మాట్లాడాలి, ప్లీజ్? 162 00:13:05,619 --> 00:13:07,996 ఓహ్, దేవుడా, ఇక్కడే ఉంటావు, కదా? 163 00:13:09,498 --> 00:13:12,542 నువ్వు ఎక్కడ ఉన్నవాని నీ భార్య భావిస్తుంది, ప్రెసిడెంట్ గారు? 164 00:13:13,293 --> 00:13:14,294 "భార్య" అనవచ్చా? 165 00:13:14,377 --> 00:13:16,338 నన్ను ఒంటరిగా వదిలెయ్యి, ప్లీజ్. 166 00:13:17,172 --> 00:13:19,424 -నిన్ను బాధించిందా? -ఆపు, ఆపు. 167 00:13:19,508 --> 00:13:21,718 నిన్ను బాధ పెట్టి వెళ్ళేలా చేసిందా? 168 00:13:21,801 --> 00:13:23,345 అంత సున్నితంగా ఉంటే ఎలా... 169 00:13:23,428 --> 00:13:24,721 దేవుడా, ఆపు అన్నాను! 170 00:13:24,846 --> 00:13:25,680 ఛ! 171 00:13:30,644 --> 00:13:31,853 ఆట పట్టిస్తున్న. 172 00:13:34,689 --> 00:13:35,899 తెలుసు, సారీ, నేను... 173 00:13:39,986 --> 00:13:41,780 అది క్లిష్టమైనది. సరేనా? 174 00:13:44,241 --> 00:13:45,575 నిన్ను మోసం చేసిందా? 175 00:13:51,248 --> 00:13:52,541 లేదు, ఆమె... 176 00:13:58,755 --> 00:13:59,756 ఆమె మౌనంగా ఉంది. 177 00:14:03,468 --> 00:14:04,469 ఏంటి? 178 00:14:06,179 --> 00:14:08,598 చాలా మంది అర్థం చేసుకోరు కానీ... 179 00:14:09,683 --> 00:14:11,685 నేను అది మర్చిపోలేకపోతున్నాను. 180 00:14:12,936 --> 00:14:15,605 రెండు సెకండ్‌లు ఆగిపోయినట్లు ఉంది. ఏమీలేనట్టు, కానీ... 181 00:14:17,482 --> 00:14:19,568 ఒక పిల్లవాడు తప్పిపోయిన రాత్రి 182 00:14:21,069 --> 00:14:22,487 ఎక్కడ ఉన్నావని పోలీసులు 183 00:14:22,571 --> 00:14:25,115 నిన్ను విచారిస్తుంటే, వాళ్ళు నీ భార్యను 184 00:14:25,198 --> 00:14:28,034 ప్రశ్నించినప్పుడు, నా భర్త ప్రమేయం 185 00:14:29,369 --> 00:14:32,080 ఇందులో లేదని భార్య వెంటనే చెప్తుంది అని భావిస్తావు. 186 00:14:35,333 --> 00:14:37,877 ఆమెను చూసిన ప్రతిసారి నాకు అనిపించేది ఇదే. 187 00:14:37,961 --> 00:14:38,878 నమ్మకపోవడం. 188 00:14:39,921 --> 00:14:44,968 ఒక పిల్లవాడిని తీసుకువెళ్లగలిగే వాడిలా నన్ను చూస్తుంది. 189 00:14:50,432 --> 00:14:52,434 ఇది చాలా హాస్యాస్పదంగా ఉంది, కదా? 190 00:14:54,394 --> 00:14:57,397 అసలు, నేను గస్‌ను ఎందుకు దాచిపెడతాను? 191 00:14:57,480 --> 00:15:00,734 నేను అతన్ని ఏం చేశాను? నేను - అతన్ని దాచానా? 192 00:15:00,817 --> 00:15:02,986 ఎక్కడ? నా జాకెట్‌లోనా? 193 00:15:03,069 --> 00:15:04,070 నా కారులోనా? 194 00:15:04,154 --> 00:15:07,365 హిలరీ అతన్ని కనిపెట్టకుండా నా ఆఫీసులో ఉంచానా. 195 00:15:08,950 --> 00:15:11,077 "ఎక్కడ ఉన్నావు డేవిడ్? ఏం చేశావు?" 196 00:15:12,954 --> 00:15:14,956 నా సూట్ కేస్‌లో ఉన్నాడేమో. 197 00:15:15,040 --> 00:15:16,499 గస్, ఇందులో ఉన్నావా? 198 00:15:16,916 --> 00:15:18,710 ఓహ్? ఇక్కడ లేవా, ఏంటి? 199 00:15:18,793 --> 00:15:20,670 తెలుసు! కప్ బోర్డులో ఉన్నాడేమో. 200 00:15:21,046 --> 00:15:22,005 గస్? 201 00:15:22,088 --> 00:15:24,674 ఎక్కడ ఉన్నా బయటకు వచ్చేయి, గస్సీ! 202 00:15:26,051 --> 00:15:27,010 నాకు తెలుసు! 203 00:15:27,594 --> 00:15:28,845 టాయిలెట్‌లో ఉన్నాడేమో. 204 00:15:28,928 --> 00:15:29,763 గస్? 205 00:15:29,846 --> 00:15:31,514 ఓహ్, లేడు, పిచ్చి గస్. 206 00:15:31,598 --> 00:15:32,557 నాకు దొరకలేదు. 207 00:15:32,724 --> 00:15:34,225 ఎక్కడికి వెళ్లాడో తెలీదు. 208 00:15:34,309 --> 00:15:35,727 గస్సీ, ఇక్కడ ఉన్నావా? 209 00:15:36,853 --> 00:15:38,104 గస్, ఎక్కడ ఉన్నావు? 210 00:15:38,188 --> 00:15:39,939 నిన్ను కనిపెట్టలేకపోయాను. 211 00:15:40,023 --> 00:15:42,525 బన్నీ, అతన్ని ఏమి చేశానో నాకు తెలీదు. 212 00:15:42,609 --> 00:15:43,818 నాకు గస్ దొరక లేదు. 213 00:15:44,402 --> 00:15:45,737 ఎక్కడ ఉన్నాడు తెలీదు. 214 00:15:46,655 --> 00:15:49,616 నాకు... వాడు ఎక్కడా కనిపించడం లేదు. కనిపించలేదు... 215 00:15:59,417 --> 00:16:00,877 మంచం కింద ఉన్నాడనుకుంటా. 216 00:16:06,424 --> 00:16:08,009 లేదు, ఇక్కడా లేడు. 217 00:16:10,095 --> 00:16:11,805 దుప్పట్ల కింద కూడా లేడు. 218 00:16:11,888 --> 00:16:12,889 గస్! 219 00:16:13,682 --> 00:16:15,558 -గస్! ఎక్కడికెళ్ళాడు? -నాకు తెలుసు. 220 00:16:15,642 --> 00:16:17,352 -క్రింద ఉన్నాడు. -కనిపించలేదు. 221 00:16:17,435 --> 00:16:18,269 -రా, గస్. -గస్? 222 00:16:18,436 --> 00:16:20,105 -నాకు కనబడడం లేదు. -కింద ఉన్నావా? 223 00:16:20,188 --> 00:16:21,147 గస్? 224 00:16:21,231 --> 00:16:22,607 -ఇక్కడ ఉన్నాడా, బన్నీ? -గస్? 225 00:16:22,691 --> 00:16:24,359 -లేదు, కనిపించలేదు. -గస్-గస్! 226 00:16:24,442 --> 00:16:26,111 -గస్, ఎక్కడికి... -ఎక్కడున్నావు? 227 00:16:26,194 --> 00:16:27,529 వచ్చేయి, గస్. 228 00:16:27,612 --> 00:16:28,863 -గస్! -బ! యటకు రా, ప్లీజ్. 229 00:16:28,947 --> 00:16:31,032 గస్, అల్లరి ఆపు. 230 00:17:28,715 --> 00:17:32,469 క్లార్క్ ఎక్కడ ఉన్నావు? 231 00:17:37,390 --> 00:17:39,809 నా కాల్స్ వచ్చాయా? బాగున్నావా? ఎక్కడ ఉన్నావు? 232 00:17:45,315 --> 00:17:49,819 స్టోర్‌లో ఉన్నాను 233 00:17:49,903 --> 00:17:54,073 మంచిది ఫిలిప్స్ కోసం కార్న్ సిరప్ మర్చిపోకు 234 00:18:20,892 --> 00:18:22,435 క్లార్క్, నేను చెప్పేది విను. 235 00:18:22,519 --> 00:18:25,396 అతను క్రింద ఉంటున్నట్లు ఒక్క మాట చెప్పలేదు కదా? 236 00:18:25,480 --> 00:18:26,940 ఒక్క మాట కూడా చెప్పలేదు. 237 00:18:27,023 --> 00:18:28,233 నీకు వింతగా లేదా? 238 00:18:28,316 --> 00:18:31,986 డిటెక్టివ్ మొదటి నుంచి చెప్తూనే ఉన్నాడు, మనకు తెలిసిన వాడు 239 00:18:32,070 --> 00:18:35,240 లేదా గస్‌కు తెలిసినవాళ్లు అయ్యి ఉంటారని. 240 00:18:35,323 --> 00:18:37,450 మనకు ఫోటో చూపడం ముఖ్యం అనుకున్నారు 241 00:18:37,534 --> 00:18:39,160 కానీ ఈ వ్యక్తిని విచారించడం 242 00:18:39,244 --> 00:18:41,454 ముఖ్యం అని వారు భావించలేదు. 243 00:18:41,538 --> 00:18:42,372 ఎందుకు? 244 00:18:42,455 --> 00:18:43,414 ఎందుకు? 245 00:18:44,457 --> 00:18:45,542 ఆగు. 246 00:18:45,667 --> 00:18:47,210 పిలుస్తుంది మిమ్మల్నే. 247 00:18:48,336 --> 00:18:49,712 నా ఉద్దేశ్యం... 248 00:18:49,796 --> 00:18:51,172 సరే, ఫోటోని చూడు. 249 00:18:51,256 --> 00:18:52,924 పరీక్షించి చూశావా? 250 00:18:53,758 --> 00:18:56,594 కార్న్ సిరప్ ఎక్కడ ఉందో చెప్తావా, ప్లీజ్? 251 00:18:57,428 --> 00:18:58,555 నాకు ఇంగ్లీష్ రాదు. 252 00:18:58,638 --> 00:19:00,223 నాకు కార్న్ సిరప్ కావాలి. 253 00:19:00,723 --> 00:19:02,559 కార్న్ సిరప్. స్వీట్నర్? 254 00:19:03,351 --> 00:19:05,728 నాకు...నిజంగా తెలియదు. నేను ఇక్కడ పని చేయలేదు. 255 00:19:06,104 --> 00:19:08,439 కార్న్ సిరప్ కనిపెట్టడంలో సహాయం చెయ్యి. 256 00:19:08,523 --> 00:19:09,941 కార్న్ సిరప్. 257 00:19:10,733 --> 00:19:11,985 ఏంటి, ఎక్కడ ఉన్నానా? 258 00:19:12,068 --> 00:19:14,946 స్టోర్‌లో ఉన్నాను, ఫిలిప్స్ ప్రయోగం కోసం 259 00:19:15,029 --> 00:19:16,865 కార్న్ సిరప్‌ను వెతుకుతున్న, 260 00:19:16,948 --> 00:19:19,993 కానీ హాంగ్‌కాంగ్‌లో కార్న్ సిరప్ ఎవరికీ తెలియదు 261 00:19:20,076 --> 00:19:21,327 నేను ఇక్కడ చూసేశాను. 262 00:19:21,411 --> 00:19:22,245 ఇక్కడ వెతికా. 263 00:19:22,328 --> 00:19:23,162 ఇక్కడ లేదు. 264 00:19:24,289 --> 00:19:26,583 ఈ స్టోర్ పనివారు సహాయం చేయడం లేదు. 265 00:19:27,250 --> 00:19:30,837 గస్ చేతి పై మచ్చ ఉంది, గుర్తుందా? 266 00:19:30,920 --> 00:19:32,380 థాయిలాండ్ బీచ్‌లో పడ్డాడు, 267 00:19:32,463 --> 00:19:35,258 పోలీసులు గుర్తింపు గుర్తులు అడిగినప్పుడు, 268 00:19:35,341 --> 00:19:37,510 అవి మనం చెప్పలేదు, ఎందుకు? 269 00:19:37,594 --> 00:19:39,178 ఎందుకంటే, మనం మరచిపోయాము. 270 00:19:39,262 --> 00:19:40,471 మనం మరచిపోయాము! 271 00:19:40,555 --> 00:19:41,681 మన పిల్లల సంగతి ఏంటి? 272 00:19:41,764 --> 00:19:44,309 వారి గుర్తింపు గుర్తులు కూడా మరచిపోతాం, కదా? 273 00:19:44,392 --> 00:19:46,436 ఇలానే వాళ్ళు తప్పించుకునేది. 274 00:19:46,519 --> 00:19:47,604 ఇది... 275 00:19:48,229 --> 00:19:49,063 అవును. 276 00:19:49,606 --> 00:19:51,858 కార్న్ సిరప్. ధన్యవాదాలు. 277 00:19:52,692 --> 00:19:53,526 దొరికింది. 278 00:19:53,610 --> 00:19:55,278 దొరికింది. ఫిలిప్స్ సంతోషిస్తాడు. 279 00:19:55,820 --> 00:19:59,866 నేను ఏం చెప్తున్నానంటే, బహుశా అది మన ముందే ఉండవచ్చు 280 00:19:59,949 --> 00:20:03,244 మనం వివరంగా చూడాలి, మనం... 281 00:20:03,328 --> 00:20:04,579 హే, ముందు నువ్వు నడు. 282 00:20:04,662 --> 00:20:08,082 ఆ తెల్ల యువతి. పిచ్చిది. నన్ను పట్టుకొని ఉండు 283 00:20:08,708 --> 00:20:10,126 ఎందుకు హఠాత్తుగా? 284 00:20:10,710 --> 00:20:13,338 ఆమె...ఫక్! 285 00:20:13,421 --> 00:20:17,634 నన్ను ఇంకా చూస్తోంది. త్వరగా చెల్లించి పద. 286 00:20:37,320 --> 00:20:38,947 శక్తివంతుడు, శాశ్వతమైనవాడు, 287 00:20:39,906 --> 00:20:44,744 దేవుడు, అతని బాధల మార్గంలో మనం నడిచేలా, అతని పునరుత్థానాన్ని పంచుకునేలా 288 00:20:45,703 --> 00:20:48,164 దయతో కరుణించాడు. 289 00:20:48,706 --> 00:20:49,540 ఆమెన్. 290 00:20:51,292 --> 00:20:52,752 ధన్యవాదాలు, చాలా ధన్యవాదాలు. 291 00:20:52,835 --> 00:20:53,836 ధన్యవాదాలు. 292 00:20:53,920 --> 00:20:55,171 పిల్లలు ఎలా ఉన్నారు? 293 00:20:55,254 --> 00:20:57,048 బాగానే ఉన్నారు. 294 00:20:58,341 --> 00:20:59,467 చాలా బాగుంది. 295 00:20:59,550 --> 00:21:01,010 మళ్ళీ కలవడం బాగుంది. 296 00:21:01,928 --> 00:21:03,262 రీ-హోమింగ్ చౌన్సీ 297 00:21:04,013 --> 00:21:05,014 దేవుడు దీవించాలి. 298 00:21:07,225 --> 00:21:08,226 వెళ్దామా? 299 00:21:08,309 --> 00:21:09,310 తప్పకుండా. 300 00:21:19,696 --> 00:21:21,864 నేను ఎప్పుడూ ఆశావాదినే. 301 00:21:26,577 --> 00:21:28,579 పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నా, 302 00:21:28,663 --> 00:21:31,082 అంతా మన మంచికే అనుకుంటాను. 303 00:21:31,916 --> 00:21:33,543 కానీ ఈ పరిస్థితి వేరు. 304 00:21:40,675 --> 00:21:42,301 నాకు అసలు అశే లేదు... 305 00:21:44,012 --> 00:21:45,013 నేను చూడాలి... 306 00:21:47,473 --> 00:21:48,808 నేను ప్రయత్నిస్తున్నాను. 307 00:21:50,351 --> 00:21:51,185 నా కుటుంబం కోసం. 308 00:21:52,729 --> 00:21:53,604 నా పిల్లల కోసం. 309 00:21:57,150 --> 00:21:58,526 ప్రార్థిస్తావా, క్లార్క్? 310 00:22:01,154 --> 00:22:04,490 ఏదైనా మత విశ్వాసానికి వెలుపల అని అంటున్నాను. 311 00:22:04,574 --> 00:22:05,700 లేదు. 312 00:22:05,783 --> 00:22:10,204 నేను దేవుడిని, ఏసును ఇలాంటివి ఎవి నమ్మను. 313 00:22:11,539 --> 00:22:12,790 ఇప్పుడు అస్సలు నమ్మను. 314 00:22:13,583 --> 00:22:16,461 అంటే, అందులో అర్థం లేదు. 315 00:22:18,546 --> 00:22:20,548 మేము పడుతున్న కష్టాలతో, ఇది సాధ్యం కాదు. 316 00:22:28,347 --> 00:22:29,807 నాకు అలా అనిపించినా... 317 00:22:31,476 --> 00:22:32,977 దేవుడి అనుభూతి కలగడం లేదు... 318 00:22:35,855 --> 00:22:37,482 అతన్ని అర్థం చేసుకోలేకపోతున్నా, 319 00:22:38,441 --> 00:22:39,984 నాకు నేనే చెప్పుకుంటాను... 320 00:22:41,778 --> 00:22:43,321 దేవుడు ప్రతి చోటా ఉంటే... 321 00:22:52,622 --> 00:22:54,290 దేవుడు ఈ రాయిలో కూడా ఉంటాడు. 322 00:22:57,126 --> 00:22:58,544 దీన్ని పట్టుకునప్పుడు, 323 00:22:59,962 --> 00:23:02,507 మరింతగా దేవుడిని అనుభూతి చెందేలా చేస్తుంది. 324 00:23:07,053 --> 00:23:10,556 ఈ రాయికి నువ్వు ఏ అర్థాన్ని ఇవ్వాలంటే అది ఇవ్వు. 325 00:23:11,974 --> 00:23:12,850 లేదా ఇవ్వకు. 326 00:23:13,434 --> 00:23:15,937 ఏదేమైనా, ఇది కేవలం రాయి మాత్రమే. 327 00:23:19,273 --> 00:23:20,274 ఏదేమైనా... 328 00:23:24,195 --> 00:23:25,238 ఇది ఇప్పుడు నీది. 329 00:23:51,013 --> 00:23:52,723 సందేశాలు డేవిడ్ 330 00:23:55,685 --> 00:23:57,145 ఎక్కడ ఉన్నావు? 331 00:23:57,228 --> 00:23:59,772 పొద్దున్న చాలా నడిచాను కాళ్ళు ఇంకా నొప్పిగా ఉన్నాయి 332 00:23:59,856 --> 00:24:01,858 తగ్గుతుంది 333 00:24:01,941 --> 00:24:03,276 పూల మార్కెట్ 334 00:24:10,741 --> 00:24:16,747 అనుకున్నాను. భోజనానికి వస్తున్నావా. 335 00:24:17,331 --> 00:24:18,875 పంపించబడింది 336 00:24:47,278 --> 00:24:48,529 ఇవి తీసుకుంటాను. 337 00:24:50,823 --> 00:24:51,824 వినిపించడం లేదు! 338 00:24:53,034 --> 00:24:55,453 నాలుగు వందల యాభై. కదా? 339 00:24:55,536 --> 00:24:56,537 సరే. 340 00:25:15,598 --> 00:25:16,807 హలో. 341 00:25:16,891 --> 00:25:17,975 మిసెస్ స్టార్? 342 00:25:18,059 --> 00:25:19,977 ఓహ్, సికె. 343 00:25:20,061 --> 00:25:21,312 స్వాగతం, మేడమ్. 344 00:25:21,395 --> 00:25:23,397 నిన్ను కలిస్తే ఆనందంగా ఉంటుంది. 345 00:25:23,481 --> 00:25:24,565 అది నాకు ఇవ్వు. 346 00:25:24,649 --> 00:25:25,691 -థాంక్స్. -థాంక్స్. 347 00:25:25,775 --> 00:25:26,901 పూరీ ఎక్కడ ఉంది? 348 00:25:27,360 --> 00:25:28,194 పూరీ! 349 00:25:35,952 --> 00:25:37,578 మేడమ్, అప్పుడే వచ్చారా. 350 00:25:48,589 --> 00:25:50,299 ఇవి డేవిడ్ బట్టలా? 351 00:25:50,383 --> 00:25:51,592 అవును, మేడమ్. 352 00:25:51,676 --> 00:25:53,177 డేవిడ్ ఇంటికి వచ్చాడా? 353 00:25:53,261 --> 00:25:54,262 లేదు, మేడమ్. 354 00:25:55,638 --> 00:25:57,723 డేవిడ్ సామ్‌కు కాల్ చేశాడు. 355 00:25:58,182 --> 00:26:01,060 బట్టలు తీసుకురావడానికి సామ్ నన్ను హోటల్ తీసుకువెళ్ళాడు. 356 00:26:02,228 --> 00:26:03,437 మీకు చెప్పద్దు అన్నారు. 357 00:26:12,655 --> 00:26:14,073 అవి తెస్తే బాగుండదు. 358 00:26:16,575 --> 00:26:17,910 తల కిందికి దించు. 359 00:26:18,786 --> 00:26:19,620 అలానే. 360 00:26:20,579 --> 00:26:21,664 ఇక్కడ ఉంది. 361 00:26:22,039 --> 00:26:24,041 నీకు మచ్చ ఉన్నట్లు నాకు తెలియదు. 362 00:26:26,002 --> 00:26:27,336 తిరుగు. 363 00:26:35,303 --> 00:26:37,596 నీకు ప్రమాదం విషయం ఎప్పుడు అయిందో తెలుసా నీకు? 364 00:26:37,722 --> 00:26:40,057 ఇది చాలా ముఖ్యం. 365 00:26:58,784 --> 00:27:00,202 కొరియన్ వచ్చా నీకు? 366 00:27:01,537 --> 00:27:02,872 కొరియన్ నాటికలు చూస్తాను. 367 00:27:04,081 --> 00:27:05,541 నువ్వు ఎందుకు మాట్లాడవు? 368 00:27:06,208 --> 00:27:07,460 కొంచెం మాట్లాడతాను. 369 00:27:07,543 --> 00:27:08,544 స్టేట్స్‌లో పెరిగా. 370 00:27:08,627 --> 00:27:12,298 మా పేరెంట్స్ మాట్లాడతారు, వారికి కోపం వచ్చేలా నేను ఇంగ్లీష్‌లో మాట్లాడుతా. 371 00:27:12,798 --> 00:27:15,801 అమ్మ దగ్గర నుంచి వచ్చింది బోగి ఎప్సియో, బోగి ఎప్సీయో, 372 00:27:16,802 --> 00:27:17,803 దాని అర్థం ఏంటి? 373 00:27:18,888 --> 00:27:21,098 దాని అర్థం "దురదృష్టం." 374 00:27:22,266 --> 00:27:25,353 నేను దురదృష్టవంతురాలిని అని అమ్మ, పిన్ని చెప్పారు. 375 00:27:25,436 --> 00:27:26,687 ఇది నా మొహం వలన. 376 00:27:27,563 --> 00:27:29,065 నీ మొహానికి ఏమైంది? 377 00:27:29,148 --> 00:27:32,735 నా దవడలు పదునుగా, నా గడ్డం చిన్నగా ఉంటుంది. 378 00:27:33,486 --> 00:27:35,696 -ఇవి అదృష్టాన్ని ఆపేస్తాయి. -ఏం కాదు. 379 00:27:37,573 --> 00:27:38,741 టీనేజిలో ఉన్నప్పుడు, 380 00:27:38,824 --> 00:27:42,536 న్యూయార్క్‌లో అమ్మ ఒక జ్యోతిష్కుడిని కలిసింది, నాకు చెప్పలేదు. 381 00:27:42,912 --> 00:27:45,331 అమ్మ బీరువాలో నాకు ఈ పుస్తకం దొరికింది. 382 00:27:46,040 --> 00:27:48,459 కొరియా, చైనా భాషల్లో ఉంది, చదవలేకపోయాను. 383 00:27:48,542 --> 00:27:52,088 ఇందులో ఏముందో బయటి వారిని అడిగి తెలుసుకున్నాను. 384 00:27:52,963 --> 00:27:56,425 "నువ్వు గుడ్డి గుర్రాన్ని శిఖరం వైపు తీసికెళ్తున్నావు" అన్నాడు. 385 00:27:56,509 --> 00:27:58,677 అంటే నాకు శాపం ఉంది అని. 386 00:28:00,054 --> 00:28:01,847 నీకు శాపం అంటూ ఏమి లేదు. 387 00:28:08,604 --> 00:28:10,815 న్యూయార్క్ వెళ్లాలని అనుకునేదాన్ని. 388 00:28:11,148 --> 00:28:13,150 సెంట్రల్ పెర్క్‌కు వెళ్ళావా? 389 00:28:13,692 --> 00:28:15,778 వెళ్ళా, అందరూ సెంట్రల్ పార్క్‌కు వెళ్తారు. 390 00:28:15,861 --> 00:28:17,947 కాదు, సెంట్రల్ పెర్క్. 391 00:28:18,030 --> 00:28:20,074 ఫ్రెండ్స్ షో లోని కెఫే. 392 00:28:21,450 --> 00:28:24,036 అది బర్‌బ్యాంక్‌ స్టేజీపై షూట్ చేసి ఉంటారు. 393 00:28:26,163 --> 00:28:27,706 అయితే, అది నిజమైనది కాదా? 394 00:28:27,790 --> 00:28:29,458 హాలీవుడ్‌లో చూసేవన్నీ నిజం కావు. 395 00:28:33,754 --> 00:28:35,965 నిజానికి, అది మంచి ఆలోచన. 396 00:28:36,674 --> 00:28:41,554 అంత పెద్ద అపార్ట్మెంట్లో, నగరంలో స్నేహితులతో నివసించడం. 397 00:28:41,637 --> 00:28:43,472 ఇక్కడ మనం అంత ఖర్చు పెట్టలేం. 398 00:28:44,432 --> 00:28:45,724 అయితే, ఎక్కడ ఉంటున్నావు? 399 00:28:45,891 --> 00:28:46,934 నా కుటుంబంతో. 400 00:28:47,017 --> 00:28:48,477 అందరం అంతే. 401 00:28:48,561 --> 00:28:52,857 వాళ్ళంటే ఇష్టం, కానీ స్వతంత్రంగా, ఆధారపడకుండా, నా సొంత ప్రదేశంలో 402 00:28:52,940 --> 00:28:54,942 ఉండగలిగితే బాగుంటుంది. 403 00:29:04,160 --> 00:29:06,454 నా ఫ్రెండ్ బ్యాండ్‌లో పని చేస్తుంది... 404 00:29:08,330 --> 00:29:10,541 ఈ రాత్రికి ప్రదర్శన ఇస్తోంది. 405 00:29:12,918 --> 00:29:14,795 ఐదు నిమిషాలలో చేరుకోవచ్చు. 406 00:29:16,922 --> 00:29:18,340 ఐదు నిమిషాలు అయితే... 407 00:29:21,802 --> 00:29:22,720 ఏ బ్యాండ్? 408 00:29:22,803 --> 00:29:23,637 బాగుంటుందా? 409 00:29:23,721 --> 00:29:26,015 చాలా, చాలా బాగుంటుంది! 410 00:29:26,098 --> 00:29:27,433 హాంగ్‌కాంగ్‌లోనే బెస్ట్. 411 00:29:29,351 --> 00:29:31,979 హాంగ్‌కాంగ్‌లో బెస్ట్ అయితే నేను కూడా వస్తా. 412 00:29:32,062 --> 00:29:33,063 సరే. 413 00:29:33,481 --> 00:29:34,482 -అది... -అవును. 414 00:30:04,220 --> 00:30:06,013 హలో! 415 00:30:06,722 --> 00:30:07,765 -హలో! -ఆశ్చర్యం! 416 00:30:07,848 --> 00:30:09,433 -హాయ్! -చూడు మీ ఇంటి ముందు 417 00:30:09,600 --> 00:30:11,185 -ఎవరు ఉన్నారో. -బాగుంది. 418 00:30:11,268 --> 00:30:12,603 ఓహ్, దేవుడా. నువ్వు. 419 00:30:12,686 --> 00:30:14,271 -భారీగా ఉంటా. -అందంగా ఉన్నావు. 420 00:30:14,355 --> 00:30:16,315 -ఆలస్యంగా వచ్చాం. సారీ. -వైన్ తెచ్చాను! 421 00:30:16,398 --> 00:30:18,901 లేదు, ఇది అద్భుతం. మీ మంచితనం, థాంక్యూ. 422 00:30:18,984 --> 00:30:20,444 డేవిడ్ ఎక్కడ ఉన్నాడు? 423 00:30:20,528 --> 00:30:21,612 ఓహ్, ఇక్కడ లేడా. 424 00:30:21,695 --> 00:30:23,364 డేవిడ్ విందుకు ముందు వ్యాయామానికి 425 00:30:23,447 --> 00:30:24,532 -జిమ్‌కెళ్ళాడు... -యా. 426 00:30:24,615 --> 00:30:26,534 -...వీపు పట్టేసింది. -ఓహ్, అయ్యో. 427 00:30:26,617 --> 00:30:29,578 -తెలుసు. కాక్‌టెయిలా? -రిచర్డ్‌కు ఇదే జరిగింది. 428 00:30:29,662 --> 00:30:32,289 -అవును, వారం విశ్రాంతి తీసుకున్నాను. -అయ్యో. 429 00:30:32,373 --> 00:30:34,333 నిజానికి మంచిదే, బిడ్డను తనకు ఇచ్చాను, 430 00:30:34,416 --> 00:30:36,168 ఇద్దరు ఎక్కడికి వెళ్లలేదు. 431 00:30:36,252 --> 00:30:37,461 అది నాకు నచ్చింది. 432 00:30:37,545 --> 00:30:38,879 నీకు వీపు పట్టుకుంటే. 433 00:30:38,963 --> 00:30:40,339 ఇంట్లోనే ఉండచ్చు. 434 00:30:41,173 --> 00:30:42,967 అతను నాటు వైద్యుడి వద్దకు వెళ్ళాడు. 435 00:30:43,050 --> 00:30:44,260 బాల్కనీలో డ్రింక్స్? 436 00:30:44,343 --> 00:30:45,719 -త్రాగను. -త్రాగుతా. 437 00:30:45,803 --> 00:30:47,846 సరే. ఆమెకు మాక్‌టెయిల్ ఇస్తారా? 438 00:30:48,847 --> 00:30:51,642 వద్దన్నాను! నన్ను ఒంటరిగా వదులు! 439 00:30:51,725 --> 00:30:53,978 ప్రశాంతంగా ఉండు. ఇది నీ కోసమే, బేబీ. 440 00:30:54,061 --> 00:30:56,772 లేదు, ఆపు. నాకు ఇష్టం లేదు! 441 00:30:56,855 --> 00:30:58,190 ఎందుకిలా చేస్తున్నావు? 442 00:30:58,274 --> 00:30:59,608 నిన్ను కాపాడాలనుకుంటున్నా. 443 00:30:59,692 --> 00:31:00,526 హే, బడ్డీ. 444 00:31:00,609 --> 00:31:02,069 వావ్, అది బాగుంది. 445 00:31:05,239 --> 00:31:06,240 ఏంటి సంగతి? 446 00:31:06,907 --> 00:31:08,367 డైసీ, డైసీ! -ఏం జరుగుతోంది? 447 00:31:08,450 --> 00:31:09,410 హే, మార్గరెట్? 448 00:31:09,535 --> 00:31:11,412 ఆపుతావా? డైసీ. డైసీ! -మార్గరేట్! 449 00:31:11,495 --> 00:31:13,247 నీ మంచికే. ఆపుతావా లేదా? 450 00:31:13,372 --> 00:31:14,957 -అమ్మా, ఆపు! -డైసీ, తప్పదు. 451 00:31:15,040 --> 00:31:16,750 -నాన్నా, రక్షించు! -మతి పోయిందా? 452 00:31:16,834 --> 00:31:18,752 ఆపు! మార్గరెట్, ఆపు! 453 00:31:18,836 --> 00:31:20,379 వారిని రక్షించాలి. 454 00:31:20,462 --> 00:31:21,422 దేని నుండి? 455 00:31:21,505 --> 00:31:22,673 ఏమి అంటున్నావు? 456 00:31:22,756 --> 00:31:25,175 -మార్గరెట్! -అన్నీ రికార్డులను ఉంచాలి. 457 00:31:26,010 --> 00:31:28,262 హే, బేబీ, హే. 458 00:31:29,221 --> 00:31:30,806 హే, డైసీ, పర్వాలేదు. 459 00:31:31,473 --> 00:31:33,142 హే, పర్వాలేదు. 460 00:31:33,225 --> 00:31:34,059 పర్వాలేదు. 461 00:31:34,143 --> 00:31:35,561 -నువ్వు బాగున్నావు. -డాడ్... 462 00:31:38,022 --> 00:31:40,524 మా వంటిపైన గుర్తుల ఫోటోలు అమ్మ తీస్తుంది. 463 00:31:50,284 --> 00:31:51,952 నీ ఆఫీస్ చాలా పెద్దది. 464 00:31:52,036 --> 00:31:54,038 పిల్లల బెడ్ రూమ్ కోసం చాలా ఖాళీ ఉంది. 465 00:31:54,121 --> 00:31:55,372 మేము చేసింది అదే. 466 00:31:55,456 --> 00:31:58,375 -స్టడీ రూమ్‌ను నర్సరీ చేశాం. -ప్రకృతి అద్భుతం, 467 00:31:58,459 --> 00:32:00,377 మీ మధ్య బంధం లేకపోవడాన్ని పరిగణించి. 468 00:32:01,545 --> 00:32:02,546 రిచర్డ్. 469 00:32:02,630 --> 00:32:04,256 నేను అడగకూడదు... 470 00:32:04,340 --> 00:32:07,301 ఏమి అడుగుతావో నాకు తెలుసు, వద్దు, అడగకూడదు. 471 00:32:07,384 --> 00:32:10,012 నాకు నిజంగా ఆసక్తి ఉంది అందులే తెలుసుకోవాలని ఉంది... 472 00:32:10,304 --> 00:32:11,513 "పిల్లలు వద్దనుకోవడం" 473 00:32:11,597 --> 00:32:13,974 ఒక ఎంపిక, మరేదైనా అని ఎవరూ చెప్పలేరు-- 474 00:32:14,058 --> 00:32:16,894 చెప్తే తప్ప ఎంపిక అనే అనుకోవాలి. 475 00:32:16,977 --> 00:32:18,979 పిల్లల గురించి మాట్లాడితే తప్పేముంది? 476 00:32:19,063 --> 00:32:21,398 ఇది అదనపు ఆసక్తి లాంటిది. 477 00:32:21,482 --> 00:32:24,234 ఇకపై, టెన్నిస్ ఆడారా అని అడిగినా తప్పే కావొచ్చు, లేదా... 478 00:32:24,318 --> 00:32:25,527 భావప్రాప్తి గురించి... 479 00:32:26,403 --> 00:32:28,280 సీరియస్ ప్రశ్న అడిగాను! 480 00:32:28,364 --> 00:32:29,782 తెలుసుకోవాలంటే... 481 00:32:31,116 --> 00:32:32,910 టెన్నిస్, భావప్రాప్తి ఏదే లేదు. 482 00:32:33,369 --> 00:32:36,246 -నువ్వు దీన్ని ప్రయత్నించాలి. -మంగళవారం ఖాళీగా ఉంటా. 483 00:32:36,372 --> 00:32:38,123 రిచర్డ్, కుదరదు... 484 00:32:38,540 --> 00:32:40,209 మిస్ మార్గరెట్ వచ్చింది. 485 00:32:40,292 --> 00:32:42,044 -మీతో మాట్లాడాలని అంటుంది. -సరే. 486 00:32:42,127 --> 00:32:44,088 అవును, మనం నలుగురం ఉండవచ్చు. 487 00:32:44,171 --> 00:32:45,381 -నలుగురా? -క్షమించండి. 488 00:32:45,464 --> 00:32:46,298 అవును. 489 00:32:54,056 --> 00:32:55,766 -మార్గరెట్. -హాయ్. 490 00:32:56,684 --> 00:32:57,935 బావున్నావు. 491 00:32:58,018 --> 00:32:59,019 ధన్యవాదాలు. 492 00:32:59,103 --> 00:33:01,105 -పార్టీ ఇస్తున్నా. -అంతరాయానికి సారీ. 493 00:33:01,230 --> 00:33:02,231 నేను, అది- 494 00:33:04,316 --> 00:33:07,403 అతని మొక్కలకు నీళ్లు పోసేదానివి, అతని కుక్కను 495 00:33:07,486 --> 00:33:10,114 చూసుకునేదానివి అని చెప్పావు. 496 00:33:10,239 --> 00:33:11,573 అతని ఇంటి తాళం ఉందా? 497 00:33:11,657 --> 00:33:13,075 -మార్గరెట్. -ఉన్నాయి, కదా? 498 00:33:14,201 --> 00:33:16,578 చనిపోయిన మనిషి ఇంట్లోకి వెళ్ళి అతని వస్తువులను 499 00:33:16,662 --> 00:33:18,163 నువ్వు చూడటానికి నేను సహాయపడను. 500 00:33:18,288 --> 00:33:19,707 నాకు తెలియాలి. 501 00:33:20,499 --> 00:33:23,502 నువ్వు నా ఫ్రెండ్ అయితే, నాకు సహాయం చేయి. 502 00:33:23,711 --> 00:33:25,129 అది అన్యాయం. 503 00:33:25,796 --> 00:33:27,339 నువ్వు చేసేది అదే. 504 00:33:27,423 --> 00:33:28,924 ఈ సిద్ధాంతాలను చెప్తావు. 505 00:33:29,007 --> 00:33:30,300 డేవిడ్‌ని ఇలాగే చేశావు. 506 00:33:30,426 --> 00:33:31,427 పిచ్చివాడిలాగా... 507 00:33:31,510 --> 00:33:33,595 అతనికి జరిగిన దానికి క్షమాపణ చెప్పాను. 508 00:33:33,679 --> 00:33:35,431 వెనక్కి వెళ్ళి మార్చలేను 509 00:33:35,514 --> 00:33:38,642 నువ్వు అర్థం చేసుకోవాలి, పోలీసులు అడిగింది చెప్పాను... 510 00:33:38,767 --> 00:33:40,352 అతను అంటే నీకు ఇష్టం లేదు. 511 00:33:40,436 --> 00:33:42,563 నాకు నచ్చాడా లేదా అనేది ముఖ్యం కాదు. 512 00:33:42,646 --> 00:33:44,732 బార్‌లో తాగుతున్నాడు, మార్గరెట్. 513 00:33:44,815 --> 00:33:46,108 కిడ్నాప్ చేయలేదు. 514 00:33:46,233 --> 00:33:48,360 ఎక్కడ ఉన్నావు అని అడిగితే ఆబద్ధం చెప్పాడు. 515 00:33:48,444 --> 00:33:49,945 అనుమానించాల్సి వచ్చింది. 516 00:33:50,028 --> 00:33:51,655 దాని గురించి నేను ఏమి చేయాలి? 517 00:33:51,739 --> 00:33:55,033 -అతను తాగడం నా తప్పు కాదు- -నీతో ఇదంతా నాకు సాధ్యం కాదు. 518 00:33:55,576 --> 00:33:59,621 మరొక మగవాడి జీవితం నాశనం చేస్తుంటే నేను చూస్తూ ఉండను, 519 00:33:59,705 --> 00:34:02,166 ప్రత్యేకించి సమాధానం ఇవ్వడానికి అతను లేనప్పుడు. 520 00:34:02,249 --> 00:34:04,752 క్రిస్టోఫర్ మంచి వ్యక్తి. 521 00:34:04,877 --> 00:34:06,545 అందరూ మంచివాళ్లే. నమ్ముతాను. 522 00:34:06,628 --> 00:34:08,464 నేను కూడా. ఏం జరిగిందో చూడు. 523 00:34:10,799 --> 00:34:13,427 నాకు కావలసింది గస్ దొరకడం. 524 00:34:13,552 --> 00:34:16,513 మరేవరి గురించీ, దేని గురించీ నేను పట్టించుకోను. 525 00:34:16,597 --> 00:34:17,723 నిజంగా తెలియదు. 526 00:34:17,806 --> 00:34:20,017 నాలో ఇతర ఆలోచనలు లేవు. 527 00:34:20,142 --> 00:34:21,602 గస్ దొరికితే చాలు. 528 00:34:22,978 --> 00:34:26,231 బాధని కొలవలేము అంటారు కానీ అది నిజం కాదు. 529 00:34:26,315 --> 00:34:29,067 నా బాధ ఊహించగలిగిన దాని కంటే ఘోరంగా ఉంది, 530 00:34:29,151 --> 00:34:32,780 ఎందుకు చేస్తున్నాను, ఏమి అనుకుంటున్నానో, అర్థం చేసుకోలేవు. 531 00:34:32,905 --> 00:34:34,948 ఎందుకంటే నువ్వు తల్లివి కాదు కాబట్టి. 532 00:34:59,056 --> 00:35:00,057 ఇది ఉంచుకో. 533 00:35:19,910 --> 00:35:21,995 హే, అగు. 534 00:35:22,412 --> 00:35:23,413 అది ఖాళీగా ఉంది. 535 00:35:23,497 --> 00:35:24,498 తినండి. 536 00:35:25,207 --> 00:35:26,542 తినండి. 537 00:35:29,002 --> 00:35:31,255 -నీకు ఇంకా కొంచెం కావాలా? -చాలు. 538 00:35:37,302 --> 00:35:38,846 ఎస్సీ, నేను చూస్తాను. 539 00:35:38,929 --> 00:35:39,888 సరే, సర్. 540 00:35:40,430 --> 00:35:41,431 ఎవరు అది? 541 00:35:48,146 --> 00:35:50,023 హే, వచ్చినందుకు థాంక్స్. 542 00:35:50,440 --> 00:35:51,441 హాయ్. అందరికీ. 543 00:35:51,525 --> 00:35:52,734 నేనొకరిని కలుసుకోవాలి. 544 00:35:52,818 --> 00:35:54,152 -ఏంటి? -ఏంటి సంగతి? 545 00:35:56,238 --> 00:35:58,532 -ఓహ్, ఇది ఎవరు? -వావ్. 546 00:35:58,615 --> 00:36:00,284 దీని. పేరు చౌన్సీ. 547 00:36:00,367 --> 00:36:01,827 -మీ కోసం తెచ్చాను. -ఏంటి? 548 00:36:01,910 --> 00:36:03,954 ఇంట్లో కుక్కలు ఉంటే బాగుంటుంది. 549 00:36:04,079 --> 00:36:06,123 విశ్వాసం కలవి, కాపలా కాస్తాయి. 550 00:36:06,206 --> 00:36:08,959 కాపలా కాయలేడు. ముద్దుగా ఉంది. 551 00:36:09,918 --> 00:36:11,253 హాయ్, చౌన్సీ. 552 00:36:12,421 --> 00:36:14,923 -ముద్దుగా ఉంది. -హాయ్, చౌన్సీ. 553 00:36:15,632 --> 00:36:17,259 ...ఆసక్తికరమైన డిన్నర్. 554 00:36:17,342 --> 00:36:20,554 -వారాల క్రితం బుక్ చేశాను. అమ్ముడుపోయాయి. -బాగుంది. 555 00:36:20,637 --> 00:36:22,681 -వెయిటింగ్ లిస్ట్? -అవును... 556 00:36:22,764 --> 00:36:23,765 -క్షమించు. -వావ్. 557 00:36:23,849 --> 00:36:24,725 బాగుంది. 558 00:36:25,517 --> 00:36:26,727 -మెరింగ్యూనా? -అవును. 559 00:36:26,810 --> 00:36:28,020 ఔను. బేక్డ్ అలస్కా. 560 00:36:28,812 --> 00:36:31,440 -ఎప్పుడూ తినలేదు. -ఆగు. 561 00:36:31,857 --> 00:36:33,483 రుచిగా ఉండేలా ఉంది. 562 00:36:35,569 --> 00:36:37,112 ఆగలేను. 563 00:36:40,741 --> 00:36:43,785 -థాంక్స్, సికె. -సంతోషం. ఆస్వాదించండి. 564 00:36:43,869 --> 00:36:45,746 -అద్భుతంగా చేశావు. -ఔను. 565 00:36:45,829 --> 00:36:47,956 దీన్ని మనం ఎలా తినాలి? 566 00:36:48,707 --> 00:36:51,418 నిజంగా, ఇది... అద్భుతంగా ఉంది. 567 00:36:51,501 --> 00:36:53,295 మనం ఇది తిని చాలా రోజులు... 568 00:38:00,195 --> 00:38:01,196 హాయ్! 569 00:38:02,531 --> 00:38:04,700 చాలా రోజులుగా కనిపించలేదు! 570 00:38:04,783 --> 00:38:06,201 రావట్లేదు అనుకున్నాను. 571 00:38:06,284 --> 00:38:08,537 నిన్ను మిస్ అవుతున్నాను! 572 00:38:09,371 --> 00:38:10,831 మెర్సీ, నా స్నేహితులు. 573 00:38:10,914 --> 00:38:12,207 -హాయ్! -హాయ్! 574 00:38:12,290 --> 00:38:13,625 -ఆమె సంగతి ఏంటి? -ఇంగ్లిష్. 575 00:38:13,709 --> 00:38:15,752 ఇంగ్లీష్! 576 00:38:16,420 --> 00:38:18,505 -డ్రింక్ కావాలా? -సరే, తెస్తాను. 577 00:38:18,588 --> 00:38:19,798 సరే. ఇప్పుడే వస్తా. 578 00:38:20,507 --> 00:38:21,508 సరే. 579 00:38:27,222 --> 00:38:28,223 హే, మెర్సీ. 580 00:38:29,141 --> 00:38:31,143 హాంగ్‌కాంగ్‌కు మొదటిసారి వచ్చావా? 581 00:38:31,977 --> 00:38:33,687 సంవత్సరంన్నర అయ్యింది వచ్చి. 582 00:38:33,770 --> 00:38:35,981 -సంవత్సరమున్నర. -నిన్ను కలవడం సంతోషం. 583 00:38:36,523 --> 00:38:38,734 ఆమె సంబంధం గురించి మాట్లాడుతున్నాం. 584 00:38:38,817 --> 00:38:41,486 వాళ్ళు ఇద్దరు కలిసి ఉంటున్నారు. బావుంది కదా. 585 00:38:41,570 --> 00:38:43,030 అది నా అదృష్టం. 586 00:38:43,113 --> 00:38:45,657 నీ రహస్యాలన్నీ చెపుతాం! 587 00:38:47,576 --> 00:38:48,410 అవును! 588 00:39:15,270 --> 00:39:17,981 మెర్సీ? మెర్సీ? 589 00:39:18,815 --> 00:39:19,816 మెర్సీ! 590 00:39:36,666 --> 00:39:38,376 అందంగా ఉన్నావు, మిస్ హిలరీ. 591 00:39:38,460 --> 00:39:39,294 థాంక్స్, పూరీ. 592 00:39:39,377 --> 00:39:40,295 సామ్ వచ్చాడా? 593 00:39:40,420 --> 00:39:41,713 -వచ్చాడు. -సరే, మంచిది. 594 00:39:41,797 --> 00:39:43,423 -మేడమ్? -చెప్పు? 595 00:39:48,303 --> 00:39:49,304 ఇది ఏంటి? 596 00:39:50,013 --> 00:39:54,142 మిస్టర్ డేవిడ్ బట్టల గురించి మిమ్మల్ని క్షమాపణ కోరుతున్నాను. 597 00:39:55,018 --> 00:39:56,436 -చెప్పనందుకు. -పర్వాలేదు. 598 00:39:57,145 --> 00:39:58,146 నాకు కోపంగా లేదు. 599 00:39:59,564 --> 00:40:00,690 మేడమ్? 600 00:40:02,067 --> 00:40:05,153 నేను ఎప్పుడూ మీ పక్షమే అని మీకు చెప్తున్నాను. 601 00:40:07,322 --> 00:40:08,323 థాంక్యూ, పూరీ. 602 00:40:09,783 --> 00:40:10,909 అభినందిస్తున్నాను. 603 00:40:24,005 --> 00:40:26,174 సామ్, స్టార్ వద్దకు తీసుకు వెళ్ళు. 604 00:40:26,258 --> 00:40:27,259 మేడమ్? 605 00:40:28,093 --> 00:40:30,720 నటించకు. ఎక్కడ ఉన్నాడో అక్కడికి తీసుకు వెళ్ళు. 606 00:40:31,263 --> 00:40:32,264 సరే, మేడమ్. 607 00:40:39,396 --> 00:40:40,564 ఏమిటి?యా! 608 00:40:41,022 --> 00:40:43,108 నేను అలసిపోయాను! 609 00:40:43,191 --> 00:40:46,486 తాగాలి. వర్క్ తర్వాత. 610 00:41:23,982 --> 00:41:24,941 అవును... 611 00:41:25,025 --> 00:41:25,942 హాయ్, అమ్మా. 612 00:41:26,776 --> 00:41:28,528 తర్వాత మాట్లాడుతా అనుకున్నా. 613 00:41:29,029 --> 00:41:30,197 నీ ఆరోగ్యం బాగుందా? 614 00:41:30,655 --> 00:41:32,574 అనారోగ్యంగా ఉన్నట్లు ఉంది. 615 00:41:34,159 --> 00:41:35,160 అలసటగా ఉన్నాను. 616 00:41:35,994 --> 00:41:38,121 పని ఎక్కువ అయ్యింది. 617 00:41:38,205 --> 00:41:40,332 నువ్వు ఎక్కువ సంపాదిస్తున్నావని ఆశిస్తున్నాను. 618 00:41:40,624 --> 00:41:42,417 నాతో మాట్లాడటానికి నీకు సమయం లేదు . 619 00:41:43,877 --> 00:41:45,587 నువ్వు ఫోన్ ఎత్తవు. 620 00:41:47,005 --> 00:41:48,131 మాట్లాడుతున్నా కదా. 621 00:41:48,215 --> 00:41:50,842 నన్ను హాంగ్‌కాంగ్‌కు ఆహ్వానించ లేదు . 622 00:41:51,509 --> 00:41:52,928 నువ్వు నన్ను బాధ పెట్టావు. 623 00:41:54,387 --> 00:41:56,264 అయితే రా. నిన్ను చూడాలని ఉంది. 624 00:41:58,308 --> 00:42:00,352 ఇలా చెప్పమని మీ నాన్న చెప్పారా? 625 00:42:02,395 --> 00:42:03,980 అతను నీతో మాట్లాడుతున్నాడని తెలుసు. 626 00:42:04,981 --> 00:42:07,776 కూతురితో మాట్లాడుతాడు కానీ భార్యతో మాట్లాడడు... 627 00:42:07,859 --> 00:42:09,110 అది నా ఆలోచన, అమ్మా. 628 00:42:09,986 --> 00:42:12,030 ఓహ్. నేను బిజీగా ఉంటాను తెలుసు కదా? 629 00:42:13,114 --> 00:42:15,283 అందరికీ నాతో అవసరం ఉంది. 630 00:42:16,785 --> 00:42:20,163 నాకు ఏం కావాలో ఎవ్వరూ అడగరు. 631 00:42:23,625 --> 00:42:25,043 నీకు ఏం కావాలి? 632 00:42:27,379 --> 00:42:28,255 అది ముఖ్యం కాదు. 633 00:42:32,133 --> 00:42:34,970 సరే. నేను వెళ్ళాలి. 634 00:42:35,053 --> 00:42:36,179 ఫ్రెండ్స్ వెయిట చేస్తున్నారు 635 00:42:36,263 --> 00:42:37,305 నీకు స్నేహితులు ఉన్నారా? 636 00:42:37,681 --> 00:42:38,556 ఎంత మంది? 637 00:42:40,267 --> 00:42:41,101 చాలా మంది! 638 00:42:41,935 --> 00:42:43,353 లెక్కపెట్టలేనంత మంది. 639 00:42:44,646 --> 00:42:45,814 సంతోషంగా ఉంది. 640 00:42:48,024 --> 00:42:50,944 నీ తల్లిలా ఒంటరి దానివి కాదు. 641 00:42:54,781 --> 00:42:56,116 సరే, నేను వెళ్ళాలి. 642 00:42:56,199 --> 00:42:57,033 తర్వాత మాట్లాడుతా. 643 00:42:57,200 --> 00:42:58,159 సరే. 644 00:44:05,226 --> 00:44:06,519 పినోట్ నోయర్ ఉందా? 645 00:44:37,634 --> 00:44:38,635 నన్ను కనిపెట్టావు. 646 00:44:43,223 --> 00:44:44,224 డిన్నర్ మిస్సయ్యావు. 647 00:44:50,105 --> 00:44:51,564 అది బాగుంది. 648 00:44:51,648 --> 00:44:55,235 సెక్సీ రిచర్డ్ చాలా మందితో వచ్చి వైన్ మొత్తం తాగాడు. 649 00:44:55,318 --> 00:44:57,737 హిల్స్, ఆ టెక్స్ట్ పంపినందుకు సారీ. 650 00:44:59,864 --> 00:45:01,491 నిజానికి, అన్నిటికీ సారీ. 651 00:45:03,326 --> 00:45:04,577 నువ్వు గాబరా పడ్డావా. 652 00:45:05,537 --> 00:45:06,704 మన ఇద్దరం. 653 00:45:06,788 --> 00:45:09,791 ఇకపై మన ఇద్దరం తప్పులు చేయకూడదు. 654 00:45:11,209 --> 00:45:12,961 నువ్వు లేకుండా బ్రతకలేను. 655 00:45:13,044 --> 00:45:14,546 నేను కూడా అంతే. 656 00:45:15,547 --> 00:45:17,382 డిన్నర్ పార్టీలో నువ్వు... 657 00:45:18,174 --> 00:45:21,970 పలకరిస్తూ ఉండకపోతే నేను ఏమవుతానో నాకు తెలియదు. 658 00:45:28,184 --> 00:45:29,436 ఒక ఆలోచన ఉంది, డేవిడ్. 659 00:45:31,604 --> 00:45:34,023 నువ్వు లేకుండా ఆ ప్లాన్ ఏమవుతుందో తెలియదు. 660 00:45:35,775 --> 00:45:37,777 అంటే, అది ప్లాన్ కాదు. 661 00:45:38,403 --> 00:45:40,405 లేదు. మనం బేబీ కోసం ప్రయత్నించాలి. 662 00:45:45,160 --> 00:45:48,788 ఒక సంవత్సరం క్రితం నువ్వు ఇది చెప్తే నేను ఏదైనా చేసేవాడిని. 663 00:45:52,750 --> 00:45:56,754 ప్రస్తుతం మనలో ఎవరం పేరెంట్ కాగల స్థితిలో ఉన్నామని అనుకోను. 664 00:45:59,424 --> 00:46:00,967 నిన్ను వదిలి ఉండలేను. 665 00:46:04,471 --> 00:46:06,181 నాకూ అదే భావన ఉంది. 666 00:46:11,060 --> 00:46:14,856 పక్కింటి చచ్చిన మొక్క నా తోడుగా ఉంచి, నన్ను ఒంటరి దాన్ని చేయవని 667 00:46:14,939 --> 00:46:18,359 నాకు మాట ఇవ్వు. 668 00:46:20,528 --> 00:46:21,362 మరి పూరీ. 669 00:46:23,156 --> 00:46:24,532 ఒక మొక్క మరియు పూరీ. 670 00:46:28,077 --> 00:46:29,287 అబ్బా. 671 00:46:32,832 --> 00:46:34,250 నిన్ను మిస్ అయ్యాను, తెలుసా? 672 00:46:39,464 --> 00:46:40,465 నన్ను క్షమించు. 673 00:46:41,841 --> 00:46:43,885 గత సంవత్సరంగా జరిగిన దానికి. 674 00:46:44,010 --> 00:46:45,011 సరే. 675 00:46:47,263 --> 00:46:48,806 మనం మంచిగా ఉండొచ్చు, డేవిడ్. 676 00:46:52,769 --> 00:46:55,855 నీతో మాట్లాడి చాలా రోజులు అయ్యింది, తెలుసా. 677 00:46:57,232 --> 00:46:58,566 నేను అనుకున్నాను... 678 00:47:00,777 --> 00:47:01,611 ఏమిటి? 679 00:47:02,987 --> 00:47:05,990 హలో. ఈ గ్లాస్ పైన లిప్ స్టిక్ ఉంది, ఇది నాది కాదు. 680 00:47:10,078 --> 00:47:12,080 అతను నన్ను చూడటాన్ని, నువ్వు చూశావా? 681 00:47:13,081 --> 00:47:15,583 ఈ ప్రదేశం బాగోలేకపోతే బాధపడి ఉండేదాన్ని. 682 00:47:16,000 --> 00:47:17,210 నిన్ను అర్థం చేసుకోలేము. 683 00:47:17,293 --> 00:47:18,503 మరొక స్త్రీ లిప్ స్టిక్ 684 00:47:18,586 --> 00:47:21,005 ఉన్న గ్లాస్‌లో నేను తాగుతానని ఆశించకు. 685 00:47:21,089 --> 00:47:23,341 ఈ ప్రదేశం బాగోలేకపోతే ఎందుకు వస్తావు? 686 00:47:25,051 --> 00:47:26,761 అయితే నేను చెత్త వాడినా. 687 00:47:26,844 --> 00:47:28,221 ఏమి మాట్లాడుతున్నావు? 688 00:47:28,304 --> 00:47:29,430 జోక్ చేశా, డేవిడ్. 689 00:47:29,514 --> 00:47:30,890 రక్షించాలని చూడకు, హిల్స్. 690 00:47:30,974 --> 00:47:32,433 నేను బాగానే ఉన్న... 691 00:47:32,517 --> 00:47:34,727 మన పెళ్ళిని నిలుపుకోవాలని చూస్తున్న. 692 00:47:38,523 --> 00:47:39,732 నేను మాత్రమేనా? 693 00:47:49,200 --> 00:47:50,493 మరొకటి. థాంక్స్. 694 00:48:16,978 --> 00:48:18,104 ఇక్కడ ఉందని తెలుసు. 695 00:49:06,277 --> 00:49:07,320 క్లార్క్! 696 00:49:07,403 --> 00:49:08,488 నాకు తెలుసు! 697 00:49:08,571 --> 00:49:10,490 అతను థాయిలాండ్‌లో ఉన్నాడు. 698 00:49:10,573 --> 00:49:12,700 అదే బీచ్‌లో ఉన్నాడు. 699 00:49:12,784 --> 00:49:14,911 ఈ కుక్క ఎవరిది? 700 00:49:14,994 --> 00:49:15,995 ఏమిటి? 701 00:49:21,334 --> 00:49:22,210 ఏం జరుగుతోంది? 702 00:49:22,960 --> 00:49:24,837 డిటెక్టివ్ ఛాంగ్... 703 00:49:27,048 --> 00:49:28,675 వచ్చి కూర్చో, మార్గరెట్. 704 00:49:30,802 --> 00:49:31,803 ఇటు రా, బేబీ. 705 00:49:44,899 --> 00:49:46,567 గస్‌లా కనిపించిన శవం 706 00:49:46,651 --> 00:49:48,778 మెయిన్‌ల్యాండ్‌లో డిటెక్టివ్‌లకు దొరికింది. 707 00:49:50,571 --> 00:49:52,532 మనం దాన్ని గుర్తించాలి. 708 00:49:54,784 --> 00:49:57,328 బాడీ షెన్‌జెన్‌ మార్చురీలో ఉంది. 709 00:49:58,496 --> 00:50:00,707 రేపు ఉదయం సంప్రదిద్దాం. 710 00:50:03,292 --> 00:50:05,545 మీకు ఇది కష్టంగా ఉండవచ్చు కానీ... 711 00:50:05,628 --> 00:50:07,630 హలో ఫ్రమ్ థాయిలాండ్ 712 00:50:07,714 --> 00:50:09,716 ...షెంజెన్ శవగారం చిరునామా ఇది. 713 00:50:10,883 --> 00:50:12,301 ఉదయం ఫోన్ చేద్దాం. 714 00:50:25,231 --> 00:50:26,566 మార్గరెట్. 715 00:50:29,652 --> 00:50:30,778 మార్గరెట్. 716 00:50:34,991 --> 00:50:35,992 క్షమించు. 717 00:50:36,367 --> 00:50:37,493 మంచి వార్త కావాలి. 718 00:50:46,836 --> 00:50:48,129 నువ్వు ఇక్కడ ఉంటే బాగుండేది! 719 00:50:48,212 --> 00:50:49,756 క్రిస్టోఫర్ ముర్రే మానర్స్ ఆన్ ది పీక్ 720 00:50:52,091 --> 00:50:56,929 {\an8}నువ్వు ఇక్కడ ఉంటే బాగుండేది! ప్రేమతో, జెన్నీ 721 00:51:21,204 --> 00:51:22,622 హే! వెనక్కి రా? 722 00:51:22,705 --> 00:51:25,625 అతన్ని చూడు! తాగాడు! 723 00:51:25,708 --> 00:51:28,336 చెత్త విదేశీయుడు! శరీరం అంతా వాసన! 724 00:51:35,718 --> 00:51:37,178 నీ మీద వాంతి చేశానా, బన్నీ? 725 00:51:39,263 --> 00:51:40,264 కొంచెం. 726 00:51:45,728 --> 00:51:46,729 నన్ను క్షమించు. 727 00:51:59,826 --> 00:52:00,827 సారీ. 728 00:52:30,231 --> 00:52:31,440 గుడ్ నైట్, డేవిడ్ 729 00:52:32,191 --> 00:52:33,568 గుడ్ నైట్, మెర్సీ. 730 00:52:52,795 --> 00:52:54,213 క్లార్క్, మనం వెళ్ళాలి. 731 00:52:57,466 --> 00:52:58,467 నాన్నా? 732 00:52:58,926 --> 00:52:59,927 చెప్పు, బేబీ? 733 00:53:01,053 --> 00:53:03,264 అమ్మకు సారీ చెప్తావా? 734 00:53:07,101 --> 00:53:08,519 నువ్వు పడుకో, సరేనా? 735 00:55:53,934 --> 00:55:55,936 సబ్‌టైటిల్ అనువాద కర్త కిరణ్ 736 00:55:56,020 --> 00:55:58,022 {\an8}క్రియేటివ్ సూపర్‌వైజర్ శిరీష దర్భా