1 00:00:12,805 --> 00:00:15,141 సమాజ సేవకు పేరు పొందిన డాక్టర్ స్థానిక పండ్ల 2 00:00:15,224 --> 00:00:17,893 మార్కెట్ వద్ద పాదచారులను ఢీ కొట్టింది, ముగ్గురు 3 00:00:17,977 --> 00:00:19,520 చనిపోయారు, ఐదుగురు గాయపడ్డారు. 4 00:00:20,563 --> 00:00:23,524 ఎక్కువ పనితో, అప్పుడప్పుడు ఇంటికెళ్ళే ముందు ఆన్-కాల్ రూమ్ؚలో 5 00:00:23,607 --> 00:00:24,650 నిద్రపోయేవారు. 6 00:00:24,734 --> 00:00:26,527 ఆ రోజు మాత్రం, ఆమె పడుకోలేదు. 7 00:00:27,653 --> 00:00:28,612 కూతురు బర్త్ డే 8 00:00:28,696 --> 00:00:31,490 పార్టీకి వెళ్తూ, కారు నడుపుతూనే నిద్రపోయింది. 9 00:00:31,574 --> 00:00:34,201 ఆ రోజు మాత్రమే కాదు, తన కూతురు పుట్టినరోజుకు 10 00:00:34,285 --> 00:00:36,078 ఎప్పటికీ వెళ్లలేకపోయింది. 11 00:00:36,787 --> 00:00:39,165 ఆ రోజు భిన్నమైన వార్షికోత్సవం జరిగింది. 12 00:00:39,248 --> 00:00:41,667 డాక్టర్ గుర్తు చేసుకోవాలని అనుకోనిది. 13 00:00:43,961 --> 00:00:47,798 ముగ్గురు పైలట్లతో విమానం స్కీ లిఫ్ట్కు దగ్గరగా ఎగిరింది. 14 00:00:48,215 --> 00:00:50,676 పొగ మంచు కారణంగా దృశ్యమానత సరిగ్గా లేదు. 15 00:00:50,760 --> 00:00:53,554 పైకి, స్కీయర్లను తీసుకెళ్ళే గొండోలాలను చూడలేదు, 16 00:00:53,637 --> 00:00:56,265 విమానం కుడి రెక్క స్టీల్ రోప్లను తాకింది. 17 00:00:56,599 --> 00:00:58,809 కేబుల్ కార్ 264 అడుగుల క్రింద పడింది, 18 00:00:58,893 --> 00:01:01,020 20 మంది ప్రయాణీకులు చనిపోయారు. 19 00:01:04,398 --> 00:01:07,401 తరువాత, పైలట్లలో ఒకరు బాధితుల కుటుంబాలను కలవాలని 20 00:01:07,485 --> 00:01:09,278 ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. 21 00:01:13,115 --> 00:01:15,409 12-ఏళ్ల అబ్బాయి తన కవల సోదరుడికి 22 00:01:15,493 --> 00:01:18,788 సీ7 వెన్ను గాయం, మెడ క్రింద పక్షవాతం వచ్చేలా చేశాడు. 23 00:01:19,580 --> 00:01:21,665 అల్లరి ఆపమని వాళ్ళ అమ్మ ఎంత చెప్పినా 24 00:01:21,749 --> 00:01:24,168 పిల్లల ఆటలు మానుకోలేదు. 25 00:01:24,251 --> 00:01:26,796 అతను కాఫీ టేబుల్ పై పడిపోయాడు. 26 00:01:28,297 --> 00:01:30,549 కవలలు ఒకేలా ఉండేవారు, కానీ అప్పటి నుండి, 27 00:01:30,633 --> 00:01:32,968 వాళ్ళ జీవితాలలో సారూప్యత లేదు. 28 00:01:34,011 --> 00:01:36,430 ఈ కథలలో బాధితులపై దృష్టి ఉంటుంది. 29 00:01:36,514 --> 00:01:39,433 ప్రమాదానికి కారణమైన వారి గురించి ఎవ్వరూ చెప్పరు. 30 00:01:39,975 --> 00:01:43,187 సొంత సోదరుడికి పక్షవాతం వచ్చేల చేసిన పిల్లవాడి గురించి, 31 00:01:43,646 --> 00:01:45,272 కారు నడుపుతూ నిద్రపోయిన డ్రైవర్, 32 00:01:45,356 --> 00:01:47,525 కేబుల్ కార్ కూల్చిన పైలటును పట్టించుకోరు. 33 00:01:49,527 --> 00:01:51,695 దోషుల గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నాను. 34 00:01:51,779 --> 00:01:53,072 ఇది వేగంగా జరిగింది. 35 00:01:53,155 --> 00:01:56,075 విషాదానికి కారణమైన వారి గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నా. 36 00:01:59,161 --> 00:02:00,538 నాలాంటి వ్యక్తులు. 37 00:02:03,415 --> 00:02:04,667 ఎప్పటికైనా క్షమించబడతారా? 38 00:02:07,002 --> 00:02:08,587 మళ్ళీ జీవితాన్ని కొనసాగిస్తారా? 39 00:02:11,507 --> 00:02:14,802 నేను చేసినదాన్ని గురించి ఆలోచించకుండా ఒక్క నిమిషం కూడా గడవదు. 40 00:02:16,428 --> 00:02:19,098 నీ గురించి నేను ఆలోచించని క్షణం లేదు. 41 00:02:21,141 --> 00:02:22,560 నువ్వు ఏం చేస్తున్నావు... 42 00:02:23,477 --> 00:02:24,812 ఎలా ఉన్నావు... 43 00:02:25,896 --> 00:02:27,731 ఎలా జీవిస్తున్నావు... 44 00:02:29,191 --> 00:02:31,652 నీ జీవితాన్ని పూర్తిగా నాశనం చేశాను. 45 00:02:48,711 --> 00:02:54,717 {\an8}ఎక్స్పాట్స్ 46 00:02:54,800 --> 00:02:58,053 ఫ్లోరిస్ట్స్ తో మాట్లాడాను... అన్నీ ఏర్పాట్లు అయ్యాయి... 47 00:02:58,137 --> 00:03:00,890 రేపు పొద్దున్న అన్నీ వస్తాయి, వాటిని తీసుకునేందుకు ఎవరైనా 48 00:03:00,973 --> 00:03:02,683 ఉండేలా చూడు.... 49 00:03:02,766 --> 00:03:05,561 ఓహ్, ఇంకా బ్యానర్ ఎక్కడ పెట్టాలో వేదిక వారిని అడిగావా? 50 00:03:05,644 --> 00:03:09,148 మాట్లాడాను. ద్వారానికి దూరంగా పెడితే చాలు, సరిపోతుంది. 51 00:03:09,231 --> 00:03:10,441 బాగుంది. ధన్యవాదాలు. 52 00:03:10,524 --> 00:03:12,985 మీరు సమీక్షించడానికి ఫైనల్ మెనూ. 53 00:03:13,861 --> 00:03:16,530 మంచిది... ఆంథోనీ ఉత్తమమైన వాడు... 54 00:03:16,614 --> 00:03:18,949 హాంగ్ కాంగ్ ఎందుకు వచ్చారో అడగచ్చా? 55 00:03:19,575 --> 00:03:22,828 అదే కథ. విదేశాలలో పని చేయమని కంపెనీ నా భర్తకు ప్రమోషన్ ఇచ్చింది. 56 00:03:25,122 --> 00:03:26,248 మీరు ఉద్యోగిని నా? 57 00:03:26,832 --> 00:03:29,293 చేశాను. ఇక్కడ కూడా వేరేలా చేస్తున్నాను. అంటే... 58 00:03:31,462 --> 00:03:32,546 గృహిణిని కాదు. 59 00:03:34,173 --> 00:03:36,508 క్షమించండి, నేను... అనాలనుకోలేదు... 60 00:03:36,592 --> 00:03:38,594 క్షమించు. అది నన్ను బాధిస్తుంది. 61 00:03:40,220 --> 00:03:41,764 ల్యాండ్ؚస్కేప్ డిజైనర్ని. 62 00:03:41,847 --> 00:03:43,974 నేను తోటలు డిజైన్ చేస్తాను. 63 00:03:44,058 --> 00:03:46,560 ఇక్కడ చేయడం కష్టం. అసలు ఎవరికీ భూమి లేదు. 64 00:03:47,686 --> 00:03:49,146 అవును, హాంగ్ؚకాంగ్ ఇది. 65 00:03:51,231 --> 00:03:52,942 ఎంత మంచి పిల్లవాడు. 66 00:03:53,025 --> 00:03:56,570 ఇదే వయసుగల మేనల్లుడు నాకు ఉన్నాడు అతను ఇంత కుదురుగా ఉండదు... 67 00:04:00,699 --> 00:04:03,035 మరి ఏం అనుకుంటున్నారు? 68 00:04:05,204 --> 00:04:06,497 అతను మంచి పిల్లవాడు. 69 00:04:09,041 --> 00:04:10,084 మెనూ సంగతి అంటున్నాను. 70 00:04:13,295 --> 00:04:16,006 -బాగానే ఉంది. -పూర్తయిందా? ఇంటికి వెళ్దాం. 71 00:04:16,090 --> 00:04:19,134 దాదాపుగా. ఒకటిరెండు పనులు చూడాలి అంతే, సరేనా? 72 00:04:19,927 --> 00:04:24,723 -ఇంకా కొంత సేపు ఉండు, హనీ. -వావ్,మీ కూతురు చాలా బాగుంది. 73 00:04:24,807 --> 00:04:27,685 మీలాగే ఉంది. మీకు ఇద్దరు పిల్లలా? 74 00:04:30,562 --> 00:04:31,480 మార్గరెట్? 75 00:04:32,231 --> 00:04:35,776 -అతిథుల అంతిమ జావితా చూడవచ్చా, ప్లీజ్? -తప్పకుండా. 76 00:04:36,360 --> 00:04:39,321 ప్రింట్ చేసి లేదు, కానీ నా ఐప్యాడ్లో చూడచ్చు. 77 00:04:40,114 --> 00:04:41,782 వీరిని ధృవీకరించాము. 78 00:04:41,865 --> 00:04:45,869 కొన్నిసార్లు, చివరి నిమిషాలలో రానివారు ఉంటారు, కానీ ఇక్కడ అలా జరగదు. 79 00:04:45,953 --> 00:04:47,329 చాలా మంది ఉన్నారు. 80 00:04:47,413 --> 00:04:51,458 చాలా మంది అనుకుంటే, గత వారం మేము చేసిన పెళ్లి చూడాల్సింది. 81 00:04:51,542 --> 00:04:52,960 సగం జనాభా వచ్చారు. 82 00:04:53,544 --> 00:04:56,046 పెద్ద పార్టీలు చేస్తుంటాను, 83 00:04:56,130 --> 00:04:59,675 నా టీమ్ కావలసిన అన్నిట్లో సహాయానికి సిద్ధంగా ఉంది. 84 00:04:59,758 --> 00:05:01,218 మేం అనేక పార్టీలు చేశాం, 85 00:05:01,301 --> 00:05:03,637 నన్ను నమ్మండి, ఈ వెన్యూ నగరంలోనే బెస్ట్. 86 00:05:03,846 --> 00:05:07,474 ఇక్కడ ఎక్కువ మంది ఉంటే బాగుంటుంది 87 00:05:07,558 --> 00:05:10,519 ఎందుకంటే కొంతమంది ఉంటే నిరాశగా ఉంటుంది. 88 00:05:11,103 --> 00:05:14,064 మీ భర్త 50వ పుట్టినరోజు, వేడుక చేస్తే బాగుంటుంది, 89 00:05:14,148 --> 00:05:16,316 అక్కడకి వచ్చి మందు గ్లాస్ పట్టుకుంటే చాలు, 90 00:05:16,400 --> 00:05:18,694 మిగిలినవవి మేం చూసుకుంటాం, ఎంజాయ్ చేస్తారు. 91 00:05:18,777 --> 00:05:22,448 -నువ్వు చెప్పినట్లే జరగాలి. -జరుగుతుంది. అంతా బాగా జరుగుతుంది. 92 00:05:22,531 --> 00:05:24,742 -ఇంటికి వెళ్ళాలి. -అన్నీ మాట్లాడుకున్నాం కదా. 93 00:05:25,409 --> 00:05:26,410 వెళ్దాం పద, డైసీ. 94 00:05:27,161 --> 00:05:28,829 ఈ డ్రాయింగ్ చాలా బాగుంది. 95 00:05:29,329 --> 00:05:32,166 అది నువ్వు, నీ సోదరి, మీ అమ్మ అనుకుంటాను? 96 00:05:32,374 --> 00:05:33,584 ఇది ఎవరు? 97 00:05:33,667 --> 00:05:34,501 అతను గస్. 98 00:05:34,585 --> 00:05:37,337 -గస్ ఎవరు? -డైసీ, వెళ్దాం పద. 99 00:05:37,421 --> 00:05:38,630 క్షమించాలి, వెళ్ళాలి. 100 00:05:39,381 --> 00:05:40,382 ధన్యవాదాలు. 101 00:05:40,716 --> 00:05:41,550 వెళ్దాం పద. 102 00:05:42,384 --> 00:05:43,218 బై. 103 00:05:53,812 --> 00:05:56,899 ద పీక్ 104 00:06:27,096 --> 00:06:30,307 -నాకు తెలుసు, కానీ నీకు సహాయం చేయలేను. -ఎందుకు? 105 00:06:31,016 --> 00:06:32,643 "ఇది నీ ప్రాజెక్ట్..." 106 00:06:32,726 --> 00:06:34,520 ఆంటీ హిలరీ! తలుపు పట్టుకోండి! 107 00:06:34,812 --> 00:06:36,814 -దయచేసి తలుపు పట్టుకో! -ఆగు. పరిగెత్తకు. 108 00:06:36,897 --> 00:06:38,607 నేను చెప్పేది వినండి... 109 00:06:55,165 --> 00:06:56,291 నీకు... 110 00:06:57,501 --> 00:07:00,295 క్లార్క్ పుట్టినరోజు ఆహ్వానం వచ్చిందా? 111 00:07:03,257 --> 00:07:06,343 వచ్చింది, మేం రాలేము. మాకు... మాకు వేరే పనులు ఉన్నాయి. 112 00:07:07,010 --> 00:07:08,720 క్లార్కు మా అభినందనలు తెలుపు. 113 00:07:08,804 --> 00:07:09,763 నాకు అర్ధమైంది. 114 00:07:13,183 --> 00:07:15,435 నాకు తెలుసు ఈ విషయాలు... 115 00:07:20,983 --> 00:07:21,984 నేను కేవలం... 116 00:07:25,070 --> 00:07:26,697 నువ్వు వస్తే బాగుంటుంది. 117 00:07:31,034 --> 00:07:32,411 నేను... డేవిడ్ؚను అడుగుతా. 118 00:07:50,387 --> 00:07:52,306 -ఎస్సీ, వచ్చేశాం. -హాయ్, ఎస్సీ. 119 00:07:52,389 --> 00:07:53,724 హలో. 120 00:07:53,807 --> 00:07:55,434 -హాయ్, ఎస్సీ. -బామ్మ, తాత. 121 00:07:55,517 --> 00:07:57,853 -సారీ మేడమ్, ఇప్పుడే వచ్చారు. నేను... 122 00:07:57,936 --> 00:07:59,229 -పర్లేదు, ఎస్సీ. -హే, తాత. 123 00:07:59,313 --> 00:08:02,232 ఈ రోజు హోటల్ؚలో విశ్రాంతి తీసుకుంటారు అనుకున్నా. 124 00:08:02,316 --> 00:08:04,985 -పిల్లల కోసం వచ్చాం. -అంకుల్ పీటర్ ఎక్కడ? 125 00:08:05,110 --> 00:08:08,238 అతను జెట్ లాగ్ తో పడుకున్నాడు నాకు ఆకలిగా ఉంది. 126 00:08:08,322 --> 00:08:09,156 ఆస్ట్రేలియా శోధన ప్రాంతం 127 00:08:09,239 --> 00:08:10,449 పండ్లు కోశాను. 128 00:08:10,532 --> 00:08:11,366 -మామిడి. -అద్భుతం! 129 00:08:11,491 --> 00:08:13,452 -ఆగు. చేతులు శుభ్రం చేసుకో. 130 00:08:13,535 --> 00:08:15,662 ఎస్సీ, ఇంటికి రాగానే వాళ్ళ చేతులు కడిగించు. 131 00:08:15,746 --> 00:08:17,456 -అలాగే, మేడమ్. -ధన్యవాదాలు, ఎస్సీ. 132 00:08:18,123 --> 00:08:20,751 అటువంటి దారుణమైనవి తనని ఎందుకు చూడనిస్తావు? 133 00:08:21,668 --> 00:08:25,464 తనకు వార్తలు అంటే ఇష్టం. దాని గురించి నేను ఏమి చేయలేను. 134 00:08:27,299 --> 00:08:29,092 జింగ్, నా కప్పులు తీశావా? 135 00:08:29,176 --> 00:08:32,804 ఆ అలమారలో పెట్టాను. అది మరింత అర్థవంతంగా ఉంటుంది. 136 00:08:36,099 --> 00:08:38,268 పార్టీ ఆలోచన మంచిదో, కాదో తెలియదు. 137 00:08:38,352 --> 00:08:39,895 చాలా బాధాకరం. -అవును. 138 00:08:39,978 --> 00:08:44,191 ఇక్కడ అంతా సాధారణంగా ఉండేలా చేయడానికి ప్రయత్నిస్తున్నాం. 139 00:08:44,274 --> 00:08:46,318 జీవితం మామూలుగా ఉండదు... ఎందుకు నటించడం? 140 00:08:46,401 --> 00:08:48,278 -పండు మొత్తం తినకు. -నటిస్తున్నావా? 141 00:08:48,362 --> 00:08:49,738 హే, ఆట ఎవరు ఆడతారు? 142 00:08:49,821 --> 00:08:51,698 -ఒక ఆట ఆడదాం. -మేం టివి చూస్తున్నాం. 143 00:09:00,666 --> 00:09:02,960 అమ్మా? చాక్లెట్ పాలు ఇస్తావా? 144 00:09:06,171 --> 00:09:08,590 సరే. సరే, సరే, తప్పకుండా. సరే. 145 00:09:10,133 --> 00:09:11,885 -ఫిలిప్? -చెప్పు? 146 00:09:12,427 --> 00:09:13,428 ఎవరు... 147 00:09:15,430 --> 00:09:17,599 డ్రాయింగ్ؚలో ఉంది ఎవరు? 148 00:09:18,767 --> 00:09:19,726 అది జీసస్. 149 00:09:20,811 --> 00:09:23,146 జీససా? జీసస్ؚను ఎందుకు గీశావు? 150 00:09:24,481 --> 00:09:26,650 అతన్ని గీయడం నాకు ఇష్టం లేదు, సరేనా? 151 00:09:26,733 --> 00:09:27,943 సరే, అమ్మా. 152 00:09:32,447 --> 00:09:35,075 హే, బేబీ, ఇటు రా. 153 00:09:41,707 --> 00:09:43,917 నాకు నువ్వు అంటే ఇష్టం. 154 00:09:44,751 --> 00:09:45,919 అది నీకు తెలుసు, కదా? 155 00:09:46,753 --> 00:09:48,005 నాకు కూడా నువ్వంటే ఇష్టం. 156 00:09:57,639 --> 00:09:58,974 చాక్లెట్ పాలు తీసుకో. 157 00:09:59,558 --> 00:10:00,642 ధన్యవాదాలు అమ్మా. 158 00:10:09,192 --> 00:10:14,448 "నిన్ను దేవుడు దీవించాలి, ప్రతి రోజు నిన్ను సురక్షితంగా ఉంచాలి. 159 00:10:15,115 --> 00:10:17,617 -దేవుడు నీకు తోడుండాలి. -నీతో కూడా ఉండాలి. 160 00:10:17,701 --> 00:10:20,662 మన పాపాలను క్షమించే దేవుడి దీవెన. 161 00:10:20,912 --> 00:10:23,373 దేవుడు దయ ఎల్లప్పుడూ ఉండాలి. 162 00:10:23,957 --> 00:10:27,753 "తల్లి ఒడిలాగా, నిన్ను దేవుడు పొదివి పట్టుకోవాలి." 163 00:10:28,962 --> 00:10:33,050 శక్తివంతుడు, శాశ్వతమైన దేవుడు, మానవుల పట్ల నీ సున్నితమైన ప్రేమతో 164 00:10:33,133 --> 00:10:35,427 నీ కుమారుడిని పంపావు. 165 00:10:36,053 --> 00:10:40,432 తాను భూమి మీద నడిచినప్పుడు ఇక్కడి మానవుల్లాగే ఉన్నాడు. 166 00:10:41,725 --> 00:10:43,477 మనలాగే కష్టపడ్డాడు. 167 00:10:44,936 --> 00:10:47,898 భయం, బాధ అనుభవించాడు. 168 00:10:56,907 --> 00:11:00,285 -చెడ్డ పిల్లలా ఉన్నావు, కదా, బన్నీ? -చాలా చెడ్డదాన్ని. 169 00:11:00,410 --> 00:11:03,747 -నీకు శిక్ష పడాలి. -అవును నిజమే. కొట్టు. 170 00:11:03,830 --> 00:11:06,041 -ఏం చేయాలి? -కొట్టు, ప్లీజ్, డర్క్. 171 00:11:07,876 --> 00:11:10,295 గట్టిగా, గట్టిగా 172 00:11:14,633 --> 00:11:15,467 కలుస్తా బన్నీ. 173 00:11:17,302 --> 00:11:19,012 -తర్వాత కలుద్దాం అన్నాను. -సరే. 174 00:11:25,268 --> 00:11:27,062 "డర్క్" అనే పేరు ఏంటి? 175 00:11:29,689 --> 00:11:31,191 అది తెల్లజాతి వారి పేరు. 176 00:11:31,400 --> 00:11:36,947 చెట్, టక్కర్, స్కీట్ లేదా డేవిడ్ؚలాగా. 177 00:11:40,492 --> 00:11:42,661 కొరియన్ల పేర్లు కూడా వింతగా ఉంటాయి. 178 00:11:42,744 --> 00:11:48,166 -ఉరి, యుకి, సుకి లాగా. -అవి జపాన్ పేర్లు. 179 00:11:48,250 --> 00:11:50,877 కాదు, సుకి పేరు ఉన్న కొరియన్ నాకు తెలుసు. 180 00:11:51,670 --> 00:11:52,629 తెలిసే ఉంటుంది. 181 00:12:00,929 --> 00:12:01,763 సరే. 182 00:12:01,847 --> 00:12:03,473 తర్వాత కలుస్తాను, డర్క్. 183 00:12:21,074 --> 00:12:21,992 ఎంత? 184 00:12:22,492 --> 00:12:23,577 60. 185 00:12:31,209 --> 00:12:32,169 ఇదుగో. 186 00:12:39,134 --> 00:12:40,177 ధన్యవాదాలు. 187 00:15:40,231 --> 00:15:41,941 ఈ బస్ టెంపుల్ స్ట్రీట్ వెళ్తుందా? 188 00:15:42,025 --> 00:15:44,944 ఆపు. తర్వాత స్టాప్ؚలో దిగుదాం. 189 00:15:46,154 --> 00:15:47,447 తప్పు బస్ ఎక్కామా? 190 00:15:47,906 --> 00:15:49,240 కాదనుకుంటాను. 191 00:15:50,700 --> 00:15:51,534 హే అమ్మయి. 192 00:15:51,826 --> 00:15:53,662 ఈ బస్ టెంపుల్ స్ట్రీట్ؚలో ఆగుతుందా? 193 00:15:55,455 --> 00:15:56,915 నేను కొరియన్ؚని. 194 00:15:58,375 --> 00:15:59,668 అక్కడ ఆగుతుందా? 195 00:15:59,751 --> 00:16:00,960 ఆమె కొరియన్. 196 00:16:01,461 --> 00:16:02,879 కొరియన్? 197 00:16:02,962 --> 00:16:04,297 ఆమె కాంటోనీస్ మాట్లాడదా? 198 00:16:04,547 --> 00:16:05,799 మాట్లాడదు అనుకుంటా. 199 00:16:05,882 --> 00:16:07,550 ఆమె కొరియన్ؚ అని చెప్పింది 200 00:16:15,892 --> 00:16:16,726 హే, పూరీ. 201 00:16:16,810 --> 00:16:18,645 డ్రై క్లీనింగ్ బట్టలు తెచ్చావా? 202 00:16:18,728 --> 00:16:19,979 పార్టీకి కావాలి. 203 00:16:20,063 --> 00:16:21,564 సామ్ తెస్తోంది. 204 00:16:22,482 --> 00:16:24,234 ఓహ్, మరి పూరీ... 205 00:16:24,484 --> 00:16:26,986 -ఆ కుక్క బాగా అరుస్తోందా? -అవును, మేడమ్. 206 00:16:27,070 --> 00:16:28,279 ఉదయం అంతా అరిచింది. 207 00:16:32,784 --> 00:16:33,618 ధన్యవాదాలు. 208 00:16:41,084 --> 00:16:45,171 మెర్సీ! రావనుకున్నాను. కూర్చో. 209 00:16:45,255 --> 00:16:46,256 ధన్యవాదాలు. 210 00:16:46,381 --> 00:16:48,007 మీకు మెర్సీ తెలుసు కదా? 211 00:16:48,091 --> 00:16:50,051 హాయ్. నేను ల్యూసియా. మనం కలవలేదు. 212 00:16:50,135 --> 00:16:52,262 -హాయ్. -మెర్సీ, మీరు ఏమి చేస్తారు? 213 00:16:52,345 --> 00:16:53,930 నేను ఫిలేనా ఫ్రెండ్ని. 214 00:16:54,848 --> 00:16:57,267 ఇంకా కొన్ని వేరే పనులు కూడా చేస్తాను. 215 00:16:57,350 --> 00:16:59,185 హాంగ్ؚకాంగ్ పోస్ట్ؚ కు రాశాను. 216 00:16:59,269 --> 00:17:02,814 హోస్టెస్ؚగా చేశాను, బాస్ ఇబ్బంది పెట్టాడు, అందుకే మానేశాను. 217 00:17:03,606 --> 00:17:05,483 గొప్పింటి పిల్లాడికి ట్యూషన్ చెప్పా, 218 00:17:05,567 --> 00:17:08,486 వాళ్ళ అమ్మ సైకో, నన్ను తీసేసింది, ఇప్పుడు 219 00:17:08,570 --> 00:17:12,240 -కేటరింగ్ పనులు చేస్తున్నాను. -చాలా... బాగుంది. 220 00:17:20,248 --> 00:17:23,293 -షాంపేన్ కావాలా? -నిజానికి, ఫ్రెంచ్ 75 ఉందా? 221 00:17:23,376 --> 00:17:26,129 -తప్పకుండా. -దేవుడా, నాకు ఫ్రెంచ్ 75 ఇష్టం. 222 00:17:26,212 --> 00:17:27,422 -మంచి ఆలోచన. -థాంక్స్. 223 00:17:27,505 --> 00:17:30,008 -అందులో షాంపేన్ ఉందా? -జిన్, లెమన్ కూడా. 224 00:17:30,091 --> 00:17:32,761 దేవుడా, అద్భుతం. నాకు కూడా ఒకటి ఇస్తావా? 225 00:17:32,844 --> 00:17:33,845 -తప్పకుండా. -థాంక్స్. 226 00:17:33,928 --> 00:17:35,555 -మూడు చెయ్యి. -సరే. 227 00:17:35,638 --> 00:17:36,514 ధన్యవాదాలు. 228 00:17:37,098 --> 00:17:40,101 -కాక్టేల్స్ గురించి నీకు ఎలా తెలుసు? -అది... 229 00:17:40,185 --> 00:17:43,813 -కాలేజీలో బాగా తాగేది. -మేం బాగా తాగేవాళ్లం. 230 00:17:43,897 --> 00:17:45,607 మంచి త్రాగుడు కథలున్నాయి. 231 00:17:45,690 --> 00:17:48,443 -నాకు తెలుసు. విన్నాను. మీరు... -లేదు! లేదు. 232 00:17:48,526 --> 00:17:49,986 -లేదు, తనకు చెప్పలేదు. -ఏంటి? 233 00:17:50,069 --> 00:17:50,904 -ఫిలెనా! -ఏంటి? 234 00:17:59,454 --> 00:18:00,538 నేను సాయం చేస్తా. 235 00:18:04,876 --> 00:18:06,628 పార్టీ గురించి ఉత్సాహంగా ఉన్నావా? 236 00:18:07,754 --> 00:18:08,755 ఉన్నాను అనుకుంటా. 237 00:18:09,964 --> 00:18:12,217 ఎంజాయ్ చేయడానికి ప్రయత్నించు, సరేనా? 238 00:18:16,679 --> 00:18:19,390 -ఫ్రెంచ్ జడ వేద్దామా? -నాకు ఆరేళ్లు కాదు. 239 00:18:20,266 --> 00:18:21,893 కొత్త హెడ్ బ్యాండ్ పెట్టుకుంటా. 240 00:18:25,480 --> 00:18:26,606 సరే. 241 00:18:31,110 --> 00:18:34,989 వావ్, డ్రస్ బాగుంది. 242 00:18:36,825 --> 00:18:37,992 ఎలా అనిపిస్తోంది? 243 00:18:40,161 --> 00:18:41,162 ముసలిదానిలా. 244 00:18:43,540 --> 00:18:44,624 నువ్వు బాగున్నావు. 245 00:18:48,586 --> 00:18:49,796 బానే ఉన్నావా? 246 00:18:50,421 --> 00:18:52,340 మీ తల్లిదండ్రులు చేస్తోంది సరైందా? 247 00:18:54,551 --> 00:18:55,593 పార్టీ విషయం. 248 00:18:57,095 --> 00:18:58,304 మనం వేచి ఉండవలసిందా? 249 00:18:59,305 --> 00:19:01,516 డా. స్టైన్ జీవితాన్ని జీవించాలన్నారు. 250 00:19:01,599 --> 00:19:03,184 అవునా? అదే మార్గం. 251 00:19:03,268 --> 00:19:04,394 నడక కొనసాగించాలి. 252 00:19:05,937 --> 00:19:08,398 హే, ఇది గస్ను మోసం చేయడంలా భావించకూడదు... 253 00:19:08,481 --> 00:19:12,569 -అమ్మా! అమ్మా! ఆపు! -అమా! ఆపు! 254 00:19:12,652 --> 00:19:14,362 -అమ్మా! -ఆపు! 255 00:19:14,445 --> 00:19:17,991 -అమ్మా! తను ఎప్పుడూ నా షో చూడనివ్వదు! -దాన్ని ఆపు! ఆపు! 256 00:19:18,074 --> 00:19:21,119 ఫిల్, హనీ, రెడీ అవ్వాలి. ఆలస్యం అవుతోంది. అది నాకు ఇవ్వు. 257 00:19:23,121 --> 00:19:24,581 అమ్మ, రెడీగా ఉన్నా. 258 00:19:24,664 --> 00:19:26,082 హనీ! ఈ వత్తిడి చాలు. 259 00:19:26,165 --> 00:19:28,626 నేను చూస్తున్నాను. వాళ్ళకు ఇంకా ప్లేన్ దొరకలేదు. 260 00:19:28,710 --> 00:19:31,045 రా, రెడీ అవుదాం. 261 00:19:31,129 --> 00:19:32,672 కానీ వాళ్ళు కనిపెడతారు, కదా? 262 00:19:32,755 --> 00:19:35,758 తెలియదు. వెతుకుతున్నారు. దాన్ని కనిపెడతారు. వెళ్దాం పద. 263 00:19:46,644 --> 00:19:47,478 ఈ రాత్రికి కలవలేను. షిఫ్ట్ తీసుకున్నాను. 264 00:19:47,562 --> 00:19:48,980 రెబెక్కా బారోక్, లైవ్ రిపోర్టర్. 265 00:19:49,063 --> 00:19:50,315 లేదు, అవును, నువ్వు కూడా చేశావు. 266 00:19:51,024 --> 00:19:53,276 ఈ రోజుల్లో సోషల్ మీడియా. పిచ్చి. తను కాదు! 267 00:19:53,359 --> 00:19:54,193 -తనకి పిచ్చి. -కాదు! 268 00:19:54,277 --> 00:19:57,989 -క్షమించు. డర్క్ ఎవరు? -అది అతని సొంతపేరు కాదు. 269 00:19:58,072 --> 00:19:59,282 అది అంతర్గత జోక్. 270 00:19:59,365 --> 00:20:01,492 ఆగు, అతను ఎవరు? 271 00:20:01,576 --> 00:20:03,036 -డర్క్? -అతని అసలు పేరు ఏంటి? 272 00:20:03,703 --> 00:20:07,290 -అతను ఒక అబ్బాయి. -తెల్లవాడా? అవును. 273 00:20:07,373 --> 00:20:10,501 నటించకు, షెల్లాక్. ముందు కూడా తెల్లవారిని డేట్ చేశావు. 274 00:20:10,585 --> 00:20:12,587 కొన్ని సార్లు వెళ్ళాను, అది వేరు. 275 00:20:13,254 --> 00:20:15,465 ఇది నిజం కాదు. కేవలం సరదాగా ఉన్నాం. 276 00:20:16,132 --> 00:20:19,427 -సరే. -క్షమించండి, నేను వెళ్ళాలి... 277 00:20:19,510 --> 00:20:22,472 -ఏంటి? అప్పుడేనా? -డర్క్ ని వేచి ఉండేలా చేయలేను. 278 00:20:23,056 --> 00:20:26,184 మెర్సీ! ఇతను ఎవరో నువ్వు నాకు చెప్పలేదంటే నమ్మలేను! 279 00:20:26,643 --> 00:20:28,311 అతను ఆకర్షణీయంగా ఉండి ఉంటాడు! 280 00:20:28,853 --> 00:20:29,687 నన్ను నమ్ము. 281 00:20:30,563 --> 00:20:33,441 తర్వాత మాట్లాడతా! అంతా తెలియాలి. 282 00:20:33,775 --> 00:20:35,693 ఇతని గురించి ఆమె చెప్పకపోవడం వింత. 283 00:20:35,777 --> 00:20:37,278 అది ఎవరు అనుకుంటున్నాను. 284 00:20:47,914 --> 00:20:49,165 ఏం చూస్తున్నావు? 285 00:20:50,416 --> 00:20:52,877 పక్కవాళ్ళ కుక్క అరుస్తూనే ఉంది. 286 00:20:55,338 --> 00:20:56,339 ఫక్. 287 00:21:17,235 --> 00:21:20,822 -హే, ఏం చేస్తున్నావు? -నువ్వు అది వేసుకుంటావా? 288 00:21:22,115 --> 00:21:24,283 ఏం వేసుకున్న ఎవరు పట్టించుకుంటారు? 289 00:21:24,367 --> 00:21:27,078 హనీ, జనాలు ఏమనుకుంటారో ఆలోచించాల్సిన సమయం కాదు. 290 00:21:27,161 --> 00:21:28,705 నీ గురించి ఎవ్వరూ ఆలోచించరు. 291 00:21:31,165 --> 00:21:32,041 ఏంటి? 292 00:21:32,125 --> 00:21:34,377 ఛా. 304లో స్త్రీ మళ్ళీ నా వైపు చూస్తోంది. 293 00:21:34,460 --> 00:21:35,545 టిల్దా? 294 00:21:41,134 --> 00:21:42,343 నీకు అనుమానం. 295 00:22:04,407 --> 00:22:08,578 -హే, సెలవు ఎలా గడిచింది? -సెలవా? 296 00:22:08,661 --> 00:22:11,330 వరుసగా ఏడు రోజులు పని చేశాను, ఈ రోజు కాకుండా. 297 00:22:11,414 --> 00:22:12,665 ఒళ్ళు నొప్పిగా ఉంది. 298 00:22:12,749 --> 00:22:14,834 ఒక రోజు జీతం ఖర్చయ్యేలా డ్రింక్స్ 299 00:22:14,917 --> 00:22:17,420 -తీసుకున్నాను. కాబట్టి... -కేవియర్ కావాలి. 300 00:22:17,503 --> 00:22:18,379 -అలాగే. -సరే. 301 00:22:20,673 --> 00:22:21,507 సాల్మన్ టార్టర్? 302 00:22:23,634 --> 00:22:24,635 సాల్మన్ టార్టర్? 303 00:22:27,555 --> 00:22:29,182 -సాల్మన్ టార్టర్? -హలో? 304 00:22:30,058 --> 00:22:32,518 హలో. ఇది ఏంటి? 305 00:22:34,437 --> 00:22:35,438 సాల్మన్ టార్టర్? 306 00:22:36,230 --> 00:22:39,442 ఈ క్రాకర్ సంగతి ఏంటి? ఇందులో గ్లూటెన్ ఉంటుందా? 307 00:22:41,069 --> 00:22:44,655 ఇది వాంటన్ క్రిస్ప్, కాబట్టి... అవును, పిండితో చేస్తారు. 308 00:22:54,123 --> 00:22:56,000 "వెళ్లాలని ఖచ్చితంగా అంటున్నావా?" 309 00:22:56,084 --> 00:22:59,712 "తెలియదు... నీ పట్ల మార్గరెట్ ప్రవర్తన నిజంగా ఇబ్బందికరం..." 310 00:22:59,796 --> 00:23:03,257 "... కానీ మేము చాలా దగ్గరయ్యాం... ఇప్పుడు ఒక గదిలో కూడా ఉండలేము" 311 00:23:03,341 --> 00:23:05,676 అంత ఒత్తిడి అనవసరం. అదే భవనంలో ఉంటారు, 312 00:23:05,760 --> 00:23:08,262 తప్పించుకునేందుకు ప్రయత్నించి అలసిపోయా. 313 00:23:13,267 --> 00:23:14,227 ఏమిటి? 314 00:23:15,353 --> 00:23:16,687 మద్యం వాసన వస్తోంది. 315 00:23:19,524 --> 00:23:20,942 బీర్ తాగాను. 316 00:23:22,568 --> 00:23:24,862 పార్టీ, కదా? అవకాశం తీసుకున్నాను. 317 00:23:24,946 --> 00:23:26,781 మానేస్తా అన్నావు, డేవిడ్. 318 00:23:26,864 --> 00:23:29,075 ఆ రాత్రి తాగి ఉండకపోతే, బహుశా... 319 00:23:31,953 --> 00:23:35,498 -బహుశా ఏంటి? -అంటే నువ్వు ఎక్కడ ఉన్నావో 320 00:23:35,581 --> 00:23:38,000 అబద్ధం చెప్పకుండా నిజం చెప్పి ఉంటే... 321 00:23:38,084 --> 00:23:39,210 ఐతే తప్పు నాది, కదా? 322 00:23:39,293 --> 00:23:41,921 కాదు, అలా కాదు. నేను అనుకున్నాను... 323 00:23:44,882 --> 00:23:47,552 సరే, వదిలేద్దామా? నాకు... గొడవపడాలని లేదు. 324 00:23:51,597 --> 00:23:53,724 నిజం చెప్పావు. అబద్ధాలతో అలసిపోయా. 325 00:23:56,352 --> 00:23:57,770 అబద్ధాలు చెప్పలేను. 326 00:23:58,521 --> 00:24:01,357 -సామ్, ఆపుతావా, ప్లీజ్? -ఏంటి? ఏం చేస్తున్నావు? 327 00:24:01,440 --> 00:24:03,901 -సామ్, కారు ఆపు. -వద్దు, కారు ఆపకు, సామ్. 328 00:24:03,985 --> 00:24:05,653 ప్లీజ్, దిగుతా. ఇది ఇక చేయలేను. 329 00:24:05,736 --> 00:24:08,281 -దేని గురించి అంటున్నావు? -సామ్. వేడుకుంటున్నా. 330 00:24:08,364 --> 00:24:10,324 -కారు ఆపు, ప్లీజ్? -వద్దు, సామ్. 331 00:24:10,408 --> 00:24:12,034 -కారు ఆపు! -డేవిడ్, వద్దు. 332 00:24:12,118 --> 00:24:14,537 పార్టీ సంగతి ఏంటి? ఎదురుచూస్తున్నారు. 333 00:24:15,788 --> 00:24:17,498 ఏం చేస్తున్నావు? కారు నడుపు! 334 00:24:19,375 --> 00:24:21,919 డేవిడ్, పార్టీకి నన్ను ఒంటరిగా పంపించకు. 335 00:24:22,086 --> 00:24:24,005 అయితే వెళ్లకు. వెళ్లకు. 336 00:24:28,342 --> 00:24:31,971 చూడు, ఊరికే కనిపిస్తాను, నిన్ను ఇంట్లో కలుస్తాను, సరేనా? 337 00:24:32,054 --> 00:24:35,266 ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు? ఎప్పుడు వస్తావు? 338 00:24:50,656 --> 00:24:53,159 -హ్యాపీ బర్త్ డే, క్లార్క్. -థాంక్స్. వచ్చినందుకు. 339 00:24:53,242 --> 00:24:54,076 ధన్యవాదాలు. 340 00:24:55,453 --> 00:24:56,662 ఆకలిగా ఉంది. 341 00:24:56,746 --> 00:24:59,373 -ఇంకా ఆహారం కావాలా? -ఆహారం దారుణంగా ఉంది. 342 00:24:59,457 --> 00:25:00,541 దారుణంగా లేదు, అమ్మా. 343 00:25:00,625 --> 00:25:03,294 ష్రింప్ కాక్ టైల్ ఒక్కటే కాస్త బాగుంది. 344 00:25:03,377 --> 00:25:06,255 ఆండీ, మన 25వ పెళ్లి రోజు ఆహారం గుర్తుందా? 345 00:25:07,006 --> 00:25:08,758 అది చాలా రుచిగా ఉంది. ఉత్తమం. 346 00:25:09,050 --> 00:25:12,094 చూడు? పార్టీ ఇవ్వడానికి ఇంటికి వచ్చి ఉంటే, 347 00:25:12,178 --> 00:25:14,972 -అదే క్యాటరర్ వచ్చేవాడు. -అమ్మ, ఇప్పుడు వద్దు. 348 00:25:15,056 --> 00:25:18,351 -ఏంటి? శాశ్వతంగా రమ్మనలేదు. -నీ ఉద్దేశ్యం మాకు తెలుసు. 349 00:25:18,434 --> 00:25:21,270 అదే అయితే, అదే విషయం చెప్పేదాన్ని. 350 00:25:21,354 --> 00:25:23,648 -చాలా సార్లు చెప్పావు, జింగ్. -హనీ. 351 00:25:23,773 --> 00:25:24,982 గైస్, ప్లీజ్... 352 00:25:25,066 --> 00:25:27,985 మీ వాదన వినడానికి నేను ఫిలడెల్ఫియా నుంచి రాలేదు. 353 00:25:28,069 --> 00:25:30,905 -హే, ఇక్కడ మాట్లాడకుండా ఉందాం? -ఇంటికి వెళ్ళి చర్చిద్దాం. 354 00:25:30,988 --> 00:25:34,075 చర్చించేది ఏం లేదు. మనం హాంగ్ కాంగ్ విడిచి వెళ్ళం. 355 00:25:39,080 --> 00:25:42,792 -యాక్. బాలేదు. -అయితే తినకు. 356 00:25:43,918 --> 00:25:47,255 -నాకు చాలా ఆకలిగా ఉంది. -ష్రింప్ కాక్ టెయిల్ తెస్తాను. 357 00:25:51,259 --> 00:25:52,176 ఆమెకు కనికరం లేదు. 358 00:25:53,678 --> 00:25:58,432 ఇంత జరిగిన తర్వాత, పిల్లలు ఇంటికి రావాలని అనుకుంటున్నారేమో. 359 00:25:59,767 --> 00:26:02,436 -ఆలోచించి మాట్లాడు. -ఇది వాళ్ళ ఇల్లు. 360 00:26:03,104 --> 00:26:05,523 నేను... క్షమించు, పీటర్, కోపం కాదు. 361 00:26:05,606 --> 00:26:08,192 పర్వాలేదు. నేను వెళ్ళి... 362 00:26:08,985 --> 00:26:10,528 ష్రింప్ కాక్టయిల్ తెస్తా. 363 00:26:14,824 --> 00:26:16,784 హే, కొన్ని రోజులే ఇక్కడ ఉంటారు. 364 00:26:18,369 --> 00:26:20,871 పర్వాలేదు, వాళ్ళు కాదు, అది... 365 00:26:23,582 --> 00:26:26,502 -పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. -అవును. 366 00:26:32,967 --> 00:26:34,385 బాగానే ఉన్నావా, ఛాంప్? 367 00:26:35,678 --> 00:26:37,722 అవును. బాగానే ఉన్నాను. 368 00:26:38,889 --> 00:26:42,351 -ఆ డ్రాయింగ్ గురించే ఆలోచిస్తున్నా. -అది డ్రాయింగ్ మాత్రమే. 369 00:26:42,435 --> 00:26:45,604 అతని ఆలోచనలో జీసస్ ఎందుకు వచ్చాడో. మనం మతస్థులం కాదు. 370 00:26:45,688 --> 00:26:49,900 -బ్రెయిన్ చెప్పి ఉంటాడు. -మహోనీలా? వాళ్ళు బౌద్ధులు. 371 00:26:49,984 --> 00:26:52,737 అయితే, అతని స్నేహితులేమో. ఎవరైనా కావచ్చు. 372 00:26:52,820 --> 00:26:53,904 అందులో ఏముంది? 373 00:26:53,988 --> 00:26:56,532 ఇప్పుడు దాని గురించి ఎందుకు లాగుతున్నావు. 374 00:26:56,615 --> 00:26:58,784 స్నేహితులతో మనం మన పార్టీలో ఉన్నాం. 375 00:26:58,868 --> 00:27:02,413 -సరిగ్గా చెప్పావు, క్షమించు. -పర్వాలేదు. 376 00:27:02,496 --> 00:27:05,458 హే, కొంచెం ఆనందంగా గడపటానికి ప్రయత్నిస్తావా? 377 00:27:06,625 --> 00:27:08,419 తప్పకుండా. మాట ఇస్తున్నా. 378 00:27:10,379 --> 00:27:11,839 అయితే. సరే. 379 00:27:12,631 --> 00:27:13,591 సరే. 380 00:27:20,806 --> 00:27:23,059 -ఆఫీస్ నుంచి నేరుగా వచ్చావా? -ఏంటి? 381 00:27:23,351 --> 00:27:24,310 లేదు! ఇది... 382 00:27:26,270 --> 00:27:27,938 రెడీ అవ్వాలంటే నాకు టెన్షన్. 383 00:27:28,022 --> 00:27:29,815 వాతావరణం ఎలా ఉంటుందో తెలియదు. 384 00:27:29,899 --> 00:27:33,486 అంటే అది వేడుక అవునో కాదో తెలియదు. 385 00:27:33,569 --> 00:27:35,196 పుట్టినరోజు పార్టీ. 386 00:27:35,279 --> 00:27:37,865 అవును, అదీ... నేను ఏమంటున్నానో నీకు తెలుసు. 387 00:27:43,371 --> 00:27:44,997 చూడు. 388 00:27:45,581 --> 00:27:49,085 ఆమె ఎలా చేస్తోందో నాకు తెలియదు. అలా కలిసి ఉండే ప్రయత్నం. 389 00:27:49,668 --> 00:27:51,629 నాకు అలా ఏదైనా జరిగితే... 390 00:27:52,797 --> 00:27:54,090 నన్ను నేను చంపుకుంటా. 391 00:27:55,132 --> 00:27:58,135 ఇది 2014. వాళ్ళు ప్లేన్ ఎలా కోల్పోగలరు? 392 00:27:58,219 --> 00:27:59,804 సముద్రం పెద్దగా, భారీగా ఉంది. 393 00:27:59,929 --> 00:28:01,180 -చికెన్ డంప్లింగ్? -వద్దు. 394 00:28:01,263 --> 00:28:03,849 వాళ్ళు అలా మిస్ కావడం చాలా భయపెడుతోంది. 395 00:28:09,146 --> 00:28:10,272 క్షమించు. 396 00:28:12,983 --> 00:28:16,737 ఏంటి? అది ఏంటి? వద్దు, ధన్యవాదాలు. 397 00:28:19,156 --> 00:28:20,324 అవి చాక్లెట్ పాలా? 398 00:28:23,452 --> 00:28:24,995 క్షమించు. 399 00:28:53,566 --> 00:28:57,862 హ్యపీ బర్త్డే క్లార్క్ 50 400 00:29:28,726 --> 00:29:30,561 మార్గరెట్? నేను అనుకుంటున్నా 401 00:29:35,649 --> 00:29:37,526 మార్గరెట్? మార్గరెట్. హాయ్. 402 00:29:37,610 --> 00:29:42,114 పార్టీకి పిలిచినందుకు ధన్యవాదాలు, నేను... మార్గరెట్! 403 00:29:45,326 --> 00:29:46,911 పద. పద. 404 00:30:02,760 --> 00:30:07,014 ఇది నీ కోసం. నీ వద్ద ఇంకా అవి ఉన్నాయా... 405 00:30:17,441 --> 00:30:18,609 మార్గరెట్ ఉందా? 406 00:30:19,818 --> 00:30:20,778 మెర్సీ? 407 00:30:22,363 --> 00:30:24,198 మార్గరెట్! ఇక్కడ ఉన్నావు. 408 00:30:26,033 --> 00:30:27,535 -మార్గరెట్? -ఇక్కడ ఎందుకు ఉంది? 409 00:30:27,618 --> 00:30:28,452 ఎవరు? 410 00:30:30,704 --> 00:30:32,623 మెర్సీ. ఇక్కడేం చేస్తోంది? 411 00:30:32,706 --> 00:30:34,083 -ఫ్రెండ్స్ వచ్చారు. -కాదు... 412 00:30:34,166 --> 00:30:36,126 ఆమె ఫ్రెండ్ కాదు. తను కాదు... 413 00:30:36,210 --> 00:30:37,878 స్టేజ్ పైకి నువ్వు వెళ్ళాలి. 414 00:30:37,962 --> 00:30:39,630 క్లార్క్ؚకు నీ అవసరం ఉంది. 415 00:30:39,713 --> 00:30:40,631 అది ఇవ్వు. 416 00:30:40,714 --> 00:30:42,049 వచ్చినందుకు థాంక్స్. 417 00:30:42,466 --> 00:30:45,594 మీరు రావడం మాకు చాలా ముఖ్యం. 418 00:30:46,178 --> 00:30:48,556 మీలో చాలా మందిని మేము ఇటీవల కలవలేదు... 419 00:30:50,516 --> 00:30:54,562 మేం పార్టీ ఇవ్వడం కూడా వింతగా ఉండచ్చు, కానీ దీని కంటే... 420 00:30:55,104 --> 00:30:57,731 నా ముసలితనాన్ని వేడుక చేసుకోవడం కంటే... 421 00:30:59,233 --> 00:31:01,193 ఈ అవకాశాన్ని తీసుకొని... 422 00:31:02,236 --> 00:31:05,239 గత సంవత్సరం నుండి మాకు మద్దతు ఇచ్చినందుకు 423 00:31:05,823 --> 00:31:07,616 మీకు కృతజ్ఞతలు తెలుపుతున్న... 424 00:31:08,576 --> 00:31:12,746 ఆ సమయం మా జీవితాలలో అత్యంత కఠినమైనది అయి ఉండేది. 425 00:31:14,832 --> 00:31:18,168 -మార్గరెట్ ఈ లోకంలో లేదు. -చాలా మందులు వేసుకొని ఉంటుంది. 426 00:31:18,544 --> 00:31:20,838 ఇలాంటి కేసులు లక్షల్లో ఉన్నాయి. 427 00:31:20,921 --> 00:31:23,257 ఈ కేసు మీద ఇంత శ్రద్ధ చూపడానికి కారణం 428 00:31:23,340 --> 00:31:25,217 వాళ్ళిద్దరి ఫోటోజెనిక్ ముఖాలు. 429 00:31:25,301 --> 00:31:29,805 అంటే, ఎవరూ చెప్పాలనుకోరు, కానీ అందరికీ తెలుసు. ఇది... 430 00:31:29,888 --> 00:31:32,182 -నేను వెళ్తాను. -ఏంటి? అప్పుడేనా? 431 00:31:34,184 --> 00:31:36,228 ఆమెను అలా చూడలేను. 432 00:31:36,353 --> 00:31:38,230 ప్రతి పువ్వు ముఖ్యమైనదే. 433 00:31:38,314 --> 00:31:39,982 హాంగ్ؚకాంగ్ؚలో ఎందుకున్నారో తెలియదు. 434 00:31:40,065 --> 00:31:41,942 వాళ్ళు ఇంటికి వెళ్ళాలి. 435 00:31:42,359 --> 00:31:44,653 చాలా బాధాకరం 436 00:31:46,238 --> 00:31:47,239 క్షమించు. 437 00:31:48,741 --> 00:31:51,118 జీవితం గుర్తు పట్టలేనట్లుగా మారినప్పుడు. 438 00:31:52,453 --> 00:31:54,246 నేను చెప్పే చివరిది... 439 00:31:58,208 --> 00:31:59,209 వీ లవ్ యూ , గస్ 440 00:32:00,961 --> 00:32:02,755 నిన్ను చాలా మిస్ అవుతున్నాం. 441 00:32:04,423 --> 00:32:05,507 నువ్వు ఎక్కడున్నా. 442 00:32:08,010 --> 00:32:08,886 ధన్యవాదాలు. 443 00:32:09,720 --> 00:32:12,056 -హ్యాపీ బర్త్ డే. -హ్యాపీ బర్త్ డే. 444 00:32:12,431 --> 00:32:14,933 -తనని చూశాను. వచ్చింది. -ఎవరు? 445 00:32:15,017 --> 00:32:18,896 -మెర్సీ! వచ్చింది! -ఏమంటున్నావు? వచ్చేయి. 446 00:32:19,229 --> 00:32:21,857 ఆమె మనకు ఇలా ఎందుకు చేస్తుంది? ఎందుకు? 447 00:32:21,940 --> 00:32:25,527 సరే. సరే. శాంతంగా ఉండు. చాలా ఎదుర్కొన్నావు. శాంతించు. 448 00:32:25,611 --> 00:32:27,321 చాంపగ్నే గురించి కాదు సరే, కూర్చో. 449 00:32:27,404 --> 00:32:28,781 -కూర్చుందాం. -క్లార్క్. 450 00:32:28,864 --> 00:32:31,283 -తను వచ్చింది. పార్టీకి. -బేబీ. రాలేదు. 451 00:32:31,367 --> 00:32:34,662 -నేను చూశాను... బాగానే ఉన్నాను. నేను... -తను రాలేదు! 452 00:32:37,539 --> 00:32:38,874 మార్గరెట్. మార్గరెట్! 453 00:32:43,754 --> 00:32:46,298 ఎందుకు? ఎందుకు వచ్చావు? 454 00:32:47,132 --> 00:32:48,258 ఏమిటి? 455 00:32:48,676 --> 00:32:52,471 పర్వాలేదు. పర్వాలేదు. మార్గరెట్. 456 00:32:52,805 --> 00:32:53,889 అందరూ క్షమించండి. 457 00:33:28,799 --> 00:33:32,386 ఒలివియా: దేవుడా నమ్మలేము. మార్గరెట్ పూర్తిగా నియంత్రణ కోల్పోయింది. 458 00:33:32,469 --> 00:33:34,430 ఒలివియా: వెయిట్రెస్ؚని బెదిరించింది. 459 00:33:41,145 --> 00:33:42,646 -అర్ధం లేదు. -అమ్మా! 460 00:33:42,730 --> 00:33:44,231 -తను ఎందుకొస్తుంది? -ఆపు! 461 00:33:44,314 --> 00:33:47,943 అర్థం లేదని నాకు తెలుసు, జింగ్, కానీ నేను ఆమెను చూశాను. సరేనా? 462 00:33:48,026 --> 00:33:49,278 ఆమె వచ్చింది. 463 00:33:49,361 --> 00:33:50,446 -మార్గరెట్? 464 00:33:50,529 --> 00:33:51,488 హిలరీ! 465 00:33:51,572 --> 00:33:52,406 అంతా ఒకే నా? 466 00:33:52,489 --> 00:33:55,534 నువ్వు వచ్చావు. నువ్వు వస్తావనుకోలేదు. 467 00:33:55,909 --> 00:33:56,744 ఇప్పుడే చూశాను-- 468 00:33:56,827 --> 00:33:59,163 ఇంటికి వెళ్ళాలి. క్యాబ్ బుక్ చేస్తావా? 469 00:33:59,246 --> 00:34:01,206 దీనిలో వెళ్ళు, మేం వేరేది పిలుస్తాం. 470 00:34:01,290 --> 00:34:03,375 -వద్దు, నువ్వు తీసుకో. -వద్దు. 471 00:34:03,459 --> 00:34:04,543 నీతో రావచ్చా? 472 00:34:04,626 --> 00:34:06,086 "తప్పకుండా. రావచ్చు." 473 00:34:07,004 --> 00:34:07,838 నిజంగానా? 474 00:34:10,799 --> 00:34:13,635 -సరే. వెళ్దాం. -సరే. 475 00:34:14,178 --> 00:34:15,012 వెళ్దాం. 476 00:34:47,002 --> 00:34:49,046 నేను తనను చూశాను. చూశాను. 477 00:34:49,588 --> 00:34:53,967 చూశాను. తనని చూశాను. కదా? అవును కదా? 478 00:34:58,680 --> 00:34:59,890 దేవుడా! 479 00:35:01,350 --> 00:35:03,769 నాకు మతి పోయింది అనుకుంటున్నావా? 480 00:35:03,852 --> 00:35:04,937 హే! లేదు. 481 00:35:06,313 --> 00:35:08,482 -నాకు పిచ్చి అనుకుంటున్నావా? -లేదు. 482 00:35:14,613 --> 00:35:17,366 -ఏంటి? -నువ్వు వెయిట్రెస్ؚను కొట్టావా? 483 00:35:19,284 --> 00:35:23,330 -క్షమించండి. -అవును, పార్టీ మధ్యలో. 484 00:35:23,872 --> 00:35:27,251 -నాకు ఆత్మలు కనబడుతున్నాయి అనుకుంటా. -లేదు. 485 00:35:27,626 --> 00:35:29,294 హే, హే. 486 00:35:32,631 --> 00:35:35,843 నీకు వచ్చిన కష్టం ఎవ్వరికీ రాకూడదు. 487 00:35:42,558 --> 00:35:44,393 ఆకలిగా ఉంది. 488 00:35:45,727 --> 00:35:48,564 -తిండి తినలేక పోయాను. -దారుణంగా ఉంది. 489 00:35:50,774 --> 00:35:53,235 నేను ఏమి మాట్లాడను. క్షమించు. 490 00:35:53,318 --> 00:35:56,864 -దారుణంగా ఉంది, ఒక్కటీ తినలేకపోయాను. -బ్రెడ్ స్టిక్ తిన్నాను. 491 00:35:59,157 --> 00:36:02,619 చివరి సారి ఇక్కడికి ఎప్పుడు వచ్చావు? అబ్బాయితో వచ్చావా? 492 00:36:04,037 --> 00:36:07,124 -లేదు, అవుననుకుంటాను. -లేదు. లేదు, దాని తరువాత. 493 00:36:07,207 --> 00:36:08,041 ఏంటి? 494 00:36:08,917 --> 00:36:11,044 సెసీలీ బ్రౌన్ ఎగ్జిబిట్ తర్వాత. 495 00:36:12,296 --> 00:36:13,964 అదే చివరిసారి. 496 00:36:14,840 --> 00:36:18,594 దేవుడా! అదీ నిజం. చాలా రోజుల క్రితం. 497 00:36:18,677 --> 00:36:19,553 నాకు తెలుసు. 498 00:36:19,636 --> 00:36:22,097 మన వెంట ఒక తెల్ల అబ్బాయి పడేవాడు గుర్తుందా? 499 00:36:22,180 --> 00:36:24,600 -నిన్ను పిచ్చిగా ప్రేమించాడు. -లేదు. 500 00:36:25,893 --> 00:36:29,271 -అవును... దేవుడా... నిజంగా? -కుక్కపిల్లలా నీ వెంట పడ్డాడు. 501 00:36:30,522 --> 00:36:34,943 హైస్కూల్ కూడా పూర్తి చేయలేదు. రైన్ గోస్లింగ్ؚ లాగా ఉండేవాడు. 502 00:36:35,903 --> 00:36:37,029 అవి మంచి జ్ఞాపకాలు. 503 00:36:53,337 --> 00:36:54,212 ఏంటి? 504 00:37:01,261 --> 00:37:02,763 నా పెళ్లి ముగిసింది. 505 00:37:06,683 --> 00:37:07,517 క్షమించు. 506 00:37:13,065 --> 00:37:16,318 పూర్తిగా భిన్నమైన జీవితం గడుపుతున్నట్లు ఊహించుకున్నావా? 507 00:37:17,945 --> 00:37:19,780 పూర్తిగా వేరే మనిషిలా. 508 00:37:21,323 --> 00:37:22,282 ఎప్పుడూ. 509 00:37:28,580 --> 00:37:32,250 నాకు కుటుంబం అంటే ఇష్టం, కానీ వాళ్ళని వదిలి వెళ్లాలని ఉంటుంది. 510 00:37:35,379 --> 00:37:37,756 నాకు కౌలూన్ లో అపార్ట్మెంట్ ఉంది... 511 00:37:39,591 --> 00:37:42,302 కొన్నిసార్లు ఒంటరిగా ఉండాలనిపిస్తుంది, తెలుసా? 512 00:37:42,636 --> 00:37:46,807 ఎవరికీ భార్యని, తల్లిని కాకుండా ఉండాలి. 513 00:37:49,101 --> 00:37:51,853 విషాదం నిర్వచించని చోట, 514 00:37:51,937 --> 00:37:55,607 ముగ్గురికి కాకుండా ఇద్దరికి తల్లిని అని గుర్తు చేయని చోట. 515 00:38:01,530 --> 00:38:03,532 నువ్వు ఎప్పుడు అతని తల్లివే, 516 00:38:10,622 --> 00:38:13,208 నేను ప్రేమించాను, కానీ అది నిలువలేదు 517 00:38:14,751 --> 00:38:17,295 హృదయం గాజు అని తెలిసింది 518 00:38:18,839 --> 00:38:20,465 దీనికి కరోకే పాడవు. 519 00:38:21,591 --> 00:38:22,467 పాడాను. 520 00:38:27,681 --> 00:38:28,807 స్ట్రిప్ చేశా వు. 521 00:38:33,437 --> 00:38:36,440 నేను ఒకపుడు పవిత్రంగా ప్రేమించాను 522 00:38:37,566 --> 00:38:40,277 నాకు మతి పోయింది అని తెలుసుకున్నాను 523 00:38:41,737 --> 00:38:45,866 అది నిజంలా అనిపించింది, కానీ నేను చూడలేకపోయాను 524 00:38:45,949 --> 00:38:48,702 ఎంత అపనమ్మకం, ప్రేమ తొలగిపోయింది 525 00:38:52,330 --> 00:38:53,498 ఆ మధ్యలో, 526 00:38:53,582 --> 00:38:54,499 కమాన్. 527 00:38:54,583 --> 00:38:58,128 ఎంత అపనమ్మకం, ప్రేమ తొలగిపోయింది 528 00:38:58,211 --> 00:39:02,340 ప్రేమంటే గందరగోళం, మనసును కలవరపరుస్తుంది 529 00:39:02,424 --> 00:39:06,344 నిన్ను కోల్పోతాననే భయం, అది బాలేదు 530 00:39:06,428 --> 00:39:09,014 నువ్వు నీలాగే ఏడిపిస్తావు 531 00:40:07,322 --> 00:40:08,156 ఏంటి? 532 00:40:09,199 --> 00:40:10,200 ఏం జరిగింది? 533 00:40:15,163 --> 00:40:16,081 ఏంటి? 534 00:40:17,249 --> 00:40:19,000 మార్కెట్ֶకు తీసికెళ్లు. 535 00:40:21,461 --> 00:40:22,587 ప్లీజ్. 536 00:41:54,137 --> 00:41:55,222 ఇక వెళ్ళే సమయం. 537 00:41:58,141 --> 00:42:00,852 పర్వాలేదు. 538 00:42:39,224 --> 00:42:42,060 -ఏం జరుగుతోంది? -నాకు తెలియదు. 539 00:42:43,645 --> 00:42:44,479 ఇక వెళ్లే సమయం. 540 00:42:44,729 --> 00:42:49,025 ఏంటి? ఏంటి? ఏంటి... మార్గరెట్. మార్గరెట్, ఆగు 541 00:42:49,109 --> 00:42:52,320 -వాళ్ళు... వాళ్ళు నా పిల్లలా? -ఆగు! ఆగు. 542 00:42:55,073 --> 00:42:56,032 కారులోనే ఉండు. 543 00:42:56,116 --> 00:42:57,450 ఏం జరుగుతోందో చూస్తాను. 544 00:43:21,725 --> 00:43:25,937 -ఏంటది? ఏం జరుగుతోంది? ఏంటి... -మా పొరుగువారు. మా పొరుగువారు. 545 00:43:27,480 --> 00:43:30,567 అతని అపార్ట్ؚమెంట్ؚలో దొరికాడు. చనిపోయాడు. 546 00:43:33,236 --> 00:43:34,571 దేవుడికిి కృతజ్ఞతలు. 547 00:43:47,083 --> 00:43:48,626 రాత్రి వచ్చావు ధన్యవాదాలు. 548 00:43:51,671 --> 00:43:53,840 నాకు తెలుసు పెళ్లి నిలబడాలనే నీ కోరిక 549 00:43:53,923 --> 00:43:57,427 కానీ నిజం ఏంటంటే, డేవిడ్ చెప్పే అబద్ధాలకు 550 00:43:57,510 --> 00:43:58,678 ఏ సంబంధం నిలబడదు. 551 00:44:03,558 --> 00:44:07,520 నీకు అన్నీ తెలుసనుకుంటావు, మార్గరెట్, కానీ నీకు ఏమి తెలియదు. 552 00:45:14,879 --> 00:45:18,466 మేడమ్? ఇంటికి వచ్చారా. మీ కోసం ఏదైనా తీసుకురానా? 553 00:45:18,883 --> 00:45:20,802 పర్వాలేదు. ధన్యవాదాలు, పూరి. 554 00:45:21,594 --> 00:45:22,679 డేవిడ్ వచ్చాడా? 555 00:45:23,096 --> 00:45:23,930 లేదు, మేడమ్. 556 00:45:25,682 --> 00:45:28,768 సరే. ధన్యవాదాలు. నువ్వు వెళ్ళి నిద్రపో. 557 00:45:29,352 --> 00:45:30,228 సరే, 558 00:45:49,414 --> 00:45:50,415 నువ్వు? 559 00:45:50,790 --> 00:45:51,749 లేదు. 560 00:45:52,000 --> 00:45:54,335 ఇది నమ్మశక్యంగా లేదు... 561 00:45:54,544 --> 00:45:56,463 ...చనిపోయాడంటే నమ్మలేను... 562 00:45:57,130 --> 00:45:59,215 అవును, పెద్ద వయసు, కదా? 563 00:45:59,507 --> 00:46:00,341 నేను... 564 00:46:01,843 --> 00:46:04,304 నేను నిజంగా అడగలేదు. ఇది ఒక రకమైన సాహస రాత్రి. 565 00:46:08,683 --> 00:46:11,561 క్కడికి వెళ్తున్నారు? మిమ్మల్ని ఇంటికి తీసుకు వెళ్ళాలి 566 00:46:12,687 --> 00:46:13,688 ఎందుకు కాల్ చేయలేదు? 567 00:46:29,120 --> 00:46:29,954 ఫిలిప్? 568 00:46:30,955 --> 00:46:32,415 ఫిలిప్, ఏం చేస్తున్నావు? 569 00:49:16,579 --> 00:49:18,581 సబ్‌టైటిల్ అనువాద కర్త కిరణ్ 570 00:49:18,665 --> 00:49:20,667 క్రియేటివ్ సూపర్‌వైజర్ శిరీష దర్భా