1
00:00:06,966 --> 00:00:09,135
డైసీ జోన్స్ ద సిక్స్‌లో ఇంతవరకు...
2
00:00:09,135 --> 00:00:10,302
డైసీ? డైసీ?
3
00:00:10,302 --> 00:00:11,470
ఏమి చేస్తున్నావు?
4
00:00:11,470 --> 00:00:12,888
నేను ఉండలేను. క్షమించు
5
00:00:12,888 --> 00:00:13,973
పొమ్మన్నాను!
6
00:00:16,058 --> 00:00:19,270
నన్ను రక్షించినది నువ్వు కావడం
నాకు నచ్చలేదు.
7
00:00:19,270 --> 00:00:21,731
నేను అలాంటి స్థితిలో ఉన్నాను, గుర్తుందా?
8
00:00:21,856 --> 00:00:22,940
వెనుకకు ఉండండి.
9
00:00:22,940 --> 00:00:24,817
అన్నీ ఏదో కారణం కోసం జరుగుతాయా?
10
00:00:24,817 --> 00:00:26,235
మన బంధం బాగుండాలి.
11
00:00:27,403 --> 00:00:28,654
నన్ను క్షమించు.
12
00:00:28,946 --> 00:00:30,281
మనం ఇది సరిచేయగలం.
13
00:00:30,281 --> 00:00:32,992
పిల్లల్ని పెంచడానికని
బ్యాండ్‌ను వదిలేయను.
14
00:00:36,036 --> 00:00:37,288
డైసీ.
15
00:00:39,915 --> 00:00:41,000
ఇది నేను పాడనా?
16
00:00:49,049 --> 00:00:50,676
మనం కలిసుండాలి.
17
00:00:51,093 --> 00:00:52,219
నేనూ అదే కోరుకుంటా.
18
00:00:52,219 --> 00:00:54,013
కానీ తను నా భార్య.
19
00:00:54,013 --> 00:00:55,514
తనను ఎప్పటికీ వదలను
20
00:00:56,140 --> 00:00:57,391
ఇది చాలదా?
21
00:00:57,391 --> 00:00:59,685
తరువాతి స్టాప్, చికాగో, ఇల్లినాయిస్.
22
00:01:58,619 --> 00:02:01,205
{\an8}డైసీ జోన్స్
ద సిక్స్
23
00:02:17,513 --> 00:02:20,099
చికాగో
24
00:02:30,484 --> 00:02:32,903
అక్టోబర్ 4, 1977 న
డైసీ జోన్స్ ద సిక్స్
25
00:02:32,903 --> 00:02:35,865
చికాగో, ఇల్లినాయిస్‌లో సోల్జర్ ఫీల్డ్‌లో
హౌస్ ఫుల్ ప్రదర్శన ఇచ్చారు.
26
00:02:35,865 --> 00:02:41,245
సోదర సోదరీమణులారా,
డైసీ జోన్స్ ద సిక్స్!
27
00:03:12,151 --> 00:03:15,070
ఇది వారి చివరి ప్రదర్శన.
28
00:03:33,047 --> 00:03:37,009
నువ్వు నా వలన, నేను నీ వలన బాధపడతాము
29
00:03:40,054 --> 00:03:43,724
కానీ నీ భావన ఏంటో
నేను తెలుసుకోవాలనుకోను, నిజంగా
30
00:03:43,724 --> 00:03:46,435
{\an8}అది మన ఆఖరి ప్రదర్శన అని
ఆ రోజే చెప్పుంటే...
31
00:03:46,435 --> 00:03:47,770
{\an8}గ్రాహం డన్
ప్రధాన గిటార్ వాయిద్యకారుడు
32
00:03:47,770 --> 00:03:49,271
{\an8}...అంటే, నేను నవ్వేవాడిని
33
00:03:49,271 --> 00:03:52,942
నేను కొనసాగేది ఒక వరంతో
34
00:03:54,652 --> 00:03:59,865
కొనసాగి, నా కోసం బాధపడు
కానీ నిన్ను దానికోసం పరితపించేలా చేస్తాను
35
00:03:59,865 --> 00:04:02,159
{\an8}ఎడ్డీ రౌండ్‌ట్రీ
బేస్
36
00:04:03,285 --> 00:04:07,414
నువ్వు నా వలన, నేను నీ వలన బాధపడతాము
37
00:04:10,292 --> 00:04:15,047
ఇది సహజమే అని నా భావన
నా కారులో చేయడం
38
00:04:16,298 --> 00:04:19,468
{\an8}నేను... నేను మంచి సమయం గడుపుతున్నాను,
బాబు. నేను...
39
00:04:19,468 --> 00:04:21,011
{\an8}వారెన్ రోజాస్
డ్రమ్స్
40
00:04:21,011 --> 00:04:22,304
{\an8}నేను చూడాలనుకొలేదు.
41
00:04:25,099 --> 00:04:29,436
కొనసాగి, నా కోసం బాధపడు
కానీ నిన్ను దానికోసం పరితపించేలా చేస్తాను
42
00:04:32,773 --> 00:04:38,445
కొనసాగి, నా కోసం బాధపడు
కానీ నేనూ నీకోసం బాధపడతాను
43
00:04:40,739 --> 00:04:44,034
కొనసాగి, నా కోసం బాధపడు
కానీ నేనూ నీకోసం బాధపడతాను
44
00:04:44,034 --> 00:04:47,997
{\an8}కెరన్ సిర్కో
కీబోర్డ్స్
45
00:04:48,539 --> 00:04:54,294
{\an8}కొనసాగి, నా కోసం బాధపడు
కానీ నేనూ నీకోసం బాధపడతాను
46
00:04:54,294 --> 00:04:57,756
{\an8}డైసీ జోన్స్
ప్రధాన గాయని/గేయరచయిత్రి
47
00:05:08,308 --> 00:05:09,852
{\an8}మీకు తెలియనిది చాలా ఉంది.
48
00:05:09,852 --> 00:05:11,353
{\an8}బిల్లీ డన్
ప్రధాన గాయకుడు/గేయరచయిత
49
00:05:12,062 --> 00:05:15,149
శుభసాయంత్రం, చికాగో!
50
00:05:17,860 --> 00:05:21,405
ఈ రాత్రి మేము ఇక్కడకు రావడం
చాలా సంతోషంగా ఉంది.
51
00:05:22,364 --> 00:05:27,286
ట్రాక్ 10:
"రాక్ అన్ రోల్ సూసైడ్"
52
00:05:27,286 --> 00:05:29,455
{\an8}ఉదయం 11:54 గంటలు
53
00:05:29,455 --> 00:05:31,665
{\an8}అమ్మా, అమ్మా, అమ్మా. చూడు.
54
00:05:31,665 --> 00:05:33,083
{\an8}10 గంటల ముందు
55
00:05:33,083 --> 00:05:35,711
{\an8}-చూడు!
-తనను తీసుకెళతావా? ధన్యవాదాలు.
56
00:05:38,338 --> 00:05:39,631
అంతా బాగానే ఉందా?
57
00:05:39,631 --> 00:05:41,050
తెలియదు, బిల్లీ, ఉందా?
58
00:05:42,843 --> 00:05:43,844
సరే.
59
00:05:44,678 --> 00:05:45,763
ధన్యవాదాలు.
60
00:05:47,431 --> 00:05:48,390
4 కు సౌండ్‌చెక్.
61
00:05:48,390 --> 00:05:52,102
మీ అమ్మమ్మను చూశాను, మిత్రమా.
ఆమె మంచి సమయం గడుపుతుంది. సరేనా?
62
00:05:52,102 --> 00:05:53,270
ఉత్సాహంగా ఉండు.
63
00:05:53,645 --> 00:05:55,939
4 గంటలకు, సౌండ్‌చెక్. 4 గంటలకు.
64
00:05:55,939 --> 00:05:58,067
అల్లం రసం తాగుదామా?
మంచిది అంటారు.
65
00:05:58,067 --> 00:06:00,652
-వద్దొద్దు. ధన్యవాదాలు.
- 4 గం. సౌండ్‌చెక్.
66
00:06:00,652 --> 00:06:03,697
4:05కు కాదు, 4:15కు కాదు, 4:00 గంటలకు.
67
00:06:03,697 --> 00:06:05,074
-అర్థమయిందా?
-సరే, సర్
68
00:06:07,868 --> 00:06:12,081
ఏమంటావు?
ఈ రోజు నువ్వు నీ నియంత్రణ కోల్పోవుగా?
69
00:06:12,081 --> 00:06:16,585
నువ్వు నేను లేకుండా నీ జీవితం
ఎంత నిస్సత్తువగా ఉంటుందో ఆలోచించాలి, రాడ్.
70
00:06:17,878 --> 00:06:19,296
3 గంటలకు సౌండ్‌చెక్.
71
00:06:19,797 --> 00:06:21,632
నాకు "డైసీ సమయం" సంగతి తెలుసు.
72
00:06:21,632 --> 00:06:23,383
ఆ చిట్కా నాపై నేను ఉపయోగించా
73
00:06:26,136 --> 00:06:28,680
-నువ్వు వచ్చావు!
-లేదు, నువ్వు చేయగలిగావు.
74
00:06:28,680 --> 00:06:30,432
వారం మొత్తం ప్రదర్శన ఇచ్చాను
75
00:06:31,058 --> 00:06:32,601
ఒప్పుకున్నందుకు ధన్యవాదాలు
76
00:06:32,976 --> 00:06:34,561
అడిగినందుకు ధన్యవాదాలు.
77
00:06:36,188 --> 00:06:37,439
-ఆకలిగా ఉందా?
-అవును.
78
00:06:37,439 --> 00:06:39,441
-బయటకు వెళదాము.
-సరే, పద వెళదాము.
79
00:06:39,441 --> 00:06:41,443
సరే, పాత రోజుల్లో లాగా ఉంటుంది,
80
00:06:42,111 --> 00:06:43,737
ఇద్దరమ్మాయిల రాక్ అండ్ రోల్
81
00:06:44,905 --> 00:06:47,658
అక్కడ 50,000 మంది జనం ఉంటారు, డైసీ.
82
00:06:47,658 --> 00:06:49,952
అది పాత రోజుల్లోలాగా కాదు.
83
00:06:51,829 --> 00:06:53,997
మరి, అటిక్ రికార్డ్స్ సంగతి ఏంటి?
84
00:06:55,999 --> 00:06:56,834
సరే...
85
00:06:58,961 --> 00:07:00,754
అది ఇకపై జరగడం లేదు.
86
00:07:00,754 --> 00:07:03,507
-ఏంటి? టెడ్డీ అది బాగుందన్నాడు.
-తిరస్కరించా.
87
00:07:06,552 --> 00:07:08,804
గ్రీస్‌లో నువ్వు నా అంత వినిపించాకనా?
88
00:07:08,804 --> 00:07:10,389
నీ కోరిక ఇదే అనుకున్నా.
89
00:07:10,389 --> 00:07:11,473
అవును.
90
00:07:13,267 --> 00:07:15,144
ఇదే కోరుకున్నాను. అది...
91
00:07:16,603 --> 00:07:19,565
నా మొదటి ఆల్బంకు ఎందుకు
పేరు రాలేదో అర్థం కాలేదు.
92
00:07:20,274 --> 00:07:22,234
అది ఎంచుకున్న పాటల వలనో
93
00:07:22,234 --> 00:07:24,611
అతిగా
ప్రయత్నించడం వలనో అనుకున్నాను.
94
00:07:25,696 --> 00:07:26,989
నా స్వరం తెలుసుకోవాలి
95
00:07:29,700 --> 00:07:30,742
నా గొంతు తెలుసు.
96
00:07:32,953 --> 00:07:34,163
నా గొంతు ఏంటో తెలుసు
97
00:07:35,581 --> 00:07:37,124
అది వాడాలంటే భయం అంతే.
98
00:07:38,584 --> 00:07:40,961
న్యూ యార్క్‌లో, డైసీ,
నేను భయపడడం మానేశా,
99
00:07:40,961 --> 00:07:43,463
జనం వెర్రెత్తిపోయారు.
100
00:07:45,716 --> 00:07:47,593
అందుకే అటిక్‌ను తిరస్కరించాను.
101
00:07:47,593 --> 00:07:50,596
వాళ్ళు మిగిలిన అన్ని విషయాలకు
సరే అన్నారు, కానీ...
102
00:07:53,307 --> 00:07:55,475
వాళ్ళు ముఖ్యమైన విషయాలు కుదరదన్నారు.
103
00:07:55,475 --> 00:07:57,936
నా కుటుంబం, నా మనసు.
104
00:07:59,146 --> 00:08:02,024
సిమోన్ జాక్సన్
అటిక్ రికార్డ్స్‌ను తిరస్కరించింది
105
00:08:03,317 --> 00:08:04,693
అది ప్రేమకోసం చేశావు.
106
00:08:04,693 --> 00:08:06,528
భావోద్వేగాల పిచ్చిదానా.
107
00:08:07,446 --> 00:08:09,281
అవును, ప్రేమకోసం చేశాను.
108
00:08:16,830 --> 00:08:17,831
బాగానే ఉన్నావా?
109
00:08:20,209 --> 00:08:21,668
ఇది చేయగలనని అనుకోను...
110
00:08:22,711 --> 00:08:23,629
ఇకపై చేయలేను.
111
00:08:26,673 --> 00:08:27,591
అతనితో.
112
00:08:33,305 --> 00:08:35,182
ఇది నిన్ను ఇంతగా బాధపెడుతుంటే...
113
00:08:37,351 --> 00:08:38,477
నువ్వు చేయకూడదేమో.
114
00:08:54,326 --> 00:08:56,995
వేసవి అంతా నేను దేవకన్యనయ్యాను
115
00:08:57,537 --> 00:09:00,249
నేను ఏ తప్పు చేయలేదని ఆన
116
00:09:00,916 --> 00:09:03,877
నీ కన్నీళ్ళన్నీ పోవాలని కోరాను
117
00:09:03,877 --> 00:09:05,420
ఇంటికి రా
118
00:09:07,339 --> 00:09:10,342
కేప్ కాడ్, శాంటా ఫే
119
00:09:10,759 --> 00:09:13,637
మరీనా డెల్ రే లో చిన్ని హౌస్‌బోట్
120
00:09:14,179 --> 00:09:16,807
దూరం కావడానికి చాలా దగ్గరయ్యాము
121
00:09:16,807 --> 00:09:18,517
ఇంటికి రా
122
00:09:20,519 --> 00:09:22,229
{\an8}మధ్యాహ్నం 12:55 గంటలు
123
00:09:22,229 --> 00:09:26,066
{\an8}-ఈ ఆలోచన ఎలా వచ్చింది?
-నేను నిన్ను చూశాను. ఉదయం వంటగదిలో.
124
00:09:26,817 --> 00:09:29,111
మీ ఇద్దరూ ఒకరినొకరు చూసుకునే తీరు.
125
00:09:29,111 --> 00:09:31,280
కామీ, మనం ఈ విషయం మాట్లాడాము సరేనా?
126
00:09:31,280 --> 00:09:33,490
నువ్వే చెప్పావు,
జనాలకి నచ్చుతుందని.
127
00:09:33,490 --> 00:09:35,951
-అది నటన. నీకది తెలుసు.
-నిజం చెప్పు.
128
00:09:37,411 --> 00:09:38,954
సరేనా? మనం పెద్దవాళ్ళమే.
129
00:09:38,954 --> 00:09:41,581
-మనిద్దరం కొన్ని పనులు చేశాం...
-ఏమీ లేదు...
130
00:09:43,834 --> 00:09:45,627
దాని అర్థమేంటి?
131
00:09:45,627 --> 00:09:48,755
-దానర్థం ఏంటో నీకు తెలుసు.
-తెలుసనుకోను. ఏం పనులు?
132
00:09:48,755 --> 00:09:50,465
ఇది ఎంత కాలంగా సాగుతోంది?
133
00:09:50,465 --> 00:09:53,302
ఏమీ జరగడం లేదు, దేవుడా!
134
00:09:57,723 --> 00:09:58,890
సరే, చూడు.
135
00:10:00,267 --> 00:10:01,476
తనకు ముద్దు పెట్టాను
136
00:10:03,687 --> 00:10:07,733
ఒక్కసారే, సరేనా? చాలా రోజుల క్రితం.
అదీ ఒక్క క్షణం పాటేమో.
137
00:10:08,775 --> 00:10:10,569
కానీ అంతే. దేవుడి మీద ప్రమాణం.
138
00:10:12,195 --> 00:10:14,448
- ఏ భావం లేదు.
-తనంటే ప్రేమలేదని చెప్పు
139
00:10:17,993 --> 00:10:19,453
తనను ప్రేమించలేదని చెప్పు
140
00:10:27,627 --> 00:10:29,504
కనీసం అలా చెప్పలేవు కూడా, కదా?
141
00:10:33,091 --> 00:10:34,051
క్షమించండి.
142
00:10:38,221 --> 00:10:41,600
-క్షమించండి, నేను...
-లేదు, ఉండు. ఉండు.
143
00:10:47,105 --> 00:10:48,106
పని అయిపొయింది
144
00:10:56,782 --> 00:10:59,368
తను... తను మన మధ్య
సంబంధం ఉందని అనుకుంటుంది.
145
00:11:00,535 --> 00:11:02,245
నాకు నీపై ప్రేమ అనుకుంటుంది.
146
00:11:05,540 --> 00:11:06,625
మరి నువ్వేమన్నావు?
147
00:11:08,502 --> 00:11:10,545
నేను తనకు నిజం చెప్పాను, డైసీ.
148
00:11:13,340 --> 00:11:14,633
ఏమీ జరగలేదని.
149
00:11:16,343 --> 00:11:17,803
ఎప్పటికీ ఏమీ జరగదని.
150
00:11:21,264 --> 00:11:22,182
ఛ.
151
00:11:31,358 --> 00:11:32,192
ఛ!
152
00:11:32,943 --> 00:11:34,736
ఎలా అనిపిస్తోంది, చికాగో?
153
00:11:37,114 --> 00:11:38,907
నాకు ఎలా అనిపిస్తుందో చెబుతాను
154
00:11:40,575 --> 00:11:42,786
కానీ నేనెప్పుడూ చివరకు తప్పు చెబుతాను
155
00:11:46,206 --> 00:11:47,374
ఇది "మాటలే లేవు."
156
00:12:15,110 --> 00:12:16,027
హేయ్.
157
00:12:19,281 --> 00:12:20,198
బాగానే ఉన్నావా?
158
00:12:21,533 --> 00:12:24,077
నువ్వు డాక్టర్ దగ్గరకు వెళ్ళాలేమో. సరేనా?
159
00:12:25,036 --> 00:12:26,246
జాగ్రత్తగా ఉండాలని
160
00:12:26,246 --> 00:12:27,372
గ్రాహం.
161
00:12:31,585 --> 00:12:32,711
నేను చూసుకున్నాను.
162
00:12:34,838 --> 00:12:36,006
ఏమంటున్నావు?
163
00:13:02,407 --> 00:13:07,454
నేను పాడాలనుకున్న పాటకు మాటలే లేవు
164
00:13:09,372 --> 00:13:15,295
లేవు, నేను పాడాలని వచ్చిన పాటకు మాటలే లేవు
165
00:13:17,088 --> 00:13:21,134
ఓ, నాకు మాటలే రావడం లేదు, బేబీ
166
00:13:21,134 --> 00:13:24,513
నా మనసులో మాట చెప్పేందుకు
167
00:13:26,556 --> 00:13:29,809
నా ఆలోచన
168
00:13:29,809 --> 00:13:34,356
సరైనదే చేయాలని
169
00:14:18,984 --> 00:14:21,945
{\an8}మధ్యాహ్నం 1:31 గంటలు
170
00:14:23,029 --> 00:14:26,575
నిన్ను ఇక్కడకు చేర్చింది నీ ఆలోచనే
171
00:14:27,075 --> 00:14:32,205
కళ్ళల్లో ఊహలన్నీ శూన్యం చేసిన చిత్రం
172
00:14:34,124 --> 00:14:38,503
నేను అలాంటి వాడినే
173
00:14:55,228 --> 00:14:57,314
అతను నీకు నిజం చెబుతున్నాడు, తెలుసా
174
00:15:03,278 --> 00:15:05,071
మా మధ్య ఏమీ నడవడం లేదు.
175
00:15:06,531 --> 00:15:07,949
అయినా, అలాంటిది ఏమీ లేదు
176
00:15:08,491 --> 00:15:10,994
అయితే, మరి ఎలాంటిది ఉంది?
177
00:15:13,121 --> 00:15:14,164
ఏమో తెలియదు.
178
00:15:14,497 --> 00:15:17,751
నువ్వు అతని మొదటి ప్రేమవు.
అతని బిడ్డకు తల్లివి.
179
00:15:17,751 --> 00:15:19,669
నా పట్ల బాధ్యత వలన
నాతో ఉన్నాడా?
180
00:15:19,669 --> 00:15:20,754
నేను అలా అనలేదు.
181
00:15:20,754 --> 00:15:22,505
లేదు, నువ్వు అనేది అదే.
182
00:15:22,505 --> 00:15:25,342
అతను నాతో ఉన్నది నామీద ప్రేమతో కాదు. అతను
183
00:15:25,759 --> 00:15:28,178
బిల్లీ చెత్త డన్,
తనలా చేయడం సరైనదా?
184
00:15:28,178 --> 00:15:30,639
నిన్ను ప్రేమిస్తున్నాడని
నీకు తెలుసు, కమీల
185
00:15:31,598 --> 00:15:32,599
అతను నీవాడు.
186
00:15:33,642 --> 00:15:35,769
ఎప్పటికీ నీవాడుగానే ఉంటాడు.
187
00:15:36,227 --> 00:15:39,105
అతను ప్రతిసారి ఎంచుకునేది నిన్నే.
188
00:15:39,856 --> 00:15:41,149
నేను కేవలం...
189
00:15:42,692 --> 00:15:43,735
నువ్వు ఏంటి?
190
00:15:44,611 --> 00:15:46,196
నేను దానితో జీవించాలి.
191
00:15:49,532 --> 00:15:51,743
మీరు చాలావరకు
ఒకేలాంటివారు, తెలుసా?
192
00:15:52,619 --> 00:15:54,204
మీరు చీకటిలో తప్పిపోయి
193
00:15:54,204 --> 00:15:57,040
దారి వెతికే
రెండు ఆత్మలు అనుకుంటారు, కానీ...
194
00:16:01,461 --> 00:16:02,754
ఇద్దరూ ఒకరికోసం ఒకరు.
195
00:16:30,657 --> 00:16:31,616
ఛ!
196
00:16:42,919 --> 00:16:43,795
ఛ.
197
00:16:49,592 --> 00:16:52,220
దేవుడా, బాబు, ఇక్కడ ఏమి జరిగింది?
198
00:16:52,220 --> 00:16:53,763
నీకు ఏమి కావాలి, ఎడ్డీ?
199
00:16:55,432 --> 00:16:58,435
అది మగవాడిలా చేయాలని,
స్వయంగా చెప్పాలనుకున్నా.
200
00:17:02,355 --> 00:17:03,648
బ్యాండ్ వదిలేస్తాను.
201
00:17:06,735 --> 00:17:08,862
నిజం, బాబు. ఈ చెత్త ఇక చాలు.
202
00:17:08,862 --> 00:17:09,988
ఏ చెత్త?
203
00:17:09,988 --> 00:17:11,698
నీకు తెలియదు కూడా, కదా?
204
00:17:13,116 --> 00:17:14,534
నాకు ఎంత కష్టంగా ఉందని.
205
00:17:15,118 --> 00:17:18,163
మొదటినుంచి కూడా,
డన్ సోదరుల రోజులే.
206
00:17:18,496 --> 00:17:20,540
నేను, వారెన్ అసలు ఉన్నట్టే లేదు.
207
00:17:20,915 --> 00:17:22,959
చూడు,
నేను బృంద వాయిద్యకారుడిని.
208
00:17:23,626 --> 00:17:25,879
నీకోసం గిటార్ వదులుకున్నాను.
209
00:17:26,629 --> 00:17:29,549
నాకు బేస్ ఇష్టం లేదు,
మనకు బేస్ వాయించే వారు కావాలి
210
00:17:29,549 --> 00:17:32,302
అందుకని నేను బేస్ వాయించాను.
కానీ దేనికోసం?
211
00:17:32,302 --> 00:17:35,472
పాటలో
నువ్వు నా భాగాన్ని తిరిగి రికార్డ్ చేశావు?
212
00:17:35,472 --> 00:17:37,348
అది గ్రహించలేనని అనుకున్నావా?
213
00:17:38,975 --> 00:17:41,686
పిట్స్‌బర్గ్‌లో ఆ చెత్త,
నా సహనానికి పరాకాష్ట.
214
00:17:42,687 --> 00:17:44,564
వేదిక పై నాకంటూ సమయం వస్తుంది,
215
00:17:44,564 --> 00:17:46,691
అది నానుండి నువ్వు లాగేసుకుంటావు.
216
00:17:48,443 --> 00:17:50,236
మన స్వస్థలంలో ప్రదర్శనలో.
217
00:17:52,071 --> 00:17:54,407
మా అమ్మమ్మ ఆ ప్రదర్శనకు వచ్చింది,
218
00:17:54,699 --> 00:17:56,117
నువ్వు చెత్త వెధవ.
219
00:17:57,869 --> 00:17:59,078
పర్యటన ముగిశాక,
220
00:17:59,662 --> 00:18:01,539
అంతే, బాబు, నేను వెళ్ళిపోతాను.
221
00:18:05,084 --> 00:18:06,377
నా ఉద్దేశం తెలుసా?
222
00:18:10,423 --> 00:18:12,550
నువ్వు చాలా తేలికగా తీసుకుంటావు.
223
00:18:15,428 --> 00:18:17,305
నువ్వు తేలికగా తీసుకోవాలి.
224
00:18:17,305 --> 00:18:20,683
లేకపోతే, ఎడ్డీ,
నువ్వు బాగా ప్రదర్శించగలగాలి.
225
00:18:21,267 --> 00:18:22,685
నువ్వు ప్రదర్శించలేవు.
226
00:18:23,353 --> 00:18:24,604
నువ్వు దానికి సరిపోవు
227
00:18:27,607 --> 00:18:28,733
నీకది తెలిస్తే చాలు
228
00:18:29,150 --> 00:18:31,110
అవునా? నాకు ఏమి తెలియదు?
229
00:18:33,822 --> 00:18:35,365
ఊహించు.
230
00:18:39,118 --> 00:18:40,620
నేను నిన్ను చంపేస్తాను!
231
00:18:48,545 --> 00:18:50,255
ఇది నీ తప్పు, బాబు!
232
00:18:50,922 --> 00:18:52,173
ఇది నువ్వు చేశావు!
233
00:19:11,317 --> 00:19:16,698
వెనుదిరిగి,
నా కళ్ళల్లోకి కళ్ళు పెట్టు చూడు
234
00:19:17,031 --> 00:19:22,787
వెనుదిరిగి,
నా కళ్ళల్లోకి కళ్ళు పెట్టు చూడు
235
00:19:22,787 --> 00:19:28,376
వెనుదిరిగి, నా ముఖంలోకి చూడు
236
00:19:36,593 --> 00:19:39,554
{\an8}మధ్యాహ్నం 2:44 గంటలు
237
00:19:53,192 --> 00:19:55,653
మార్గరెట్ "డైసీ" జోన్స్
238
00:20:49,457 --> 00:20:50,375
హలో?
239
00:20:54,337 --> 00:20:55,338
హలో?
240
00:20:58,591 --> 00:20:59,509
హాయ్, అమ్మా.
241
00:21:00,677 --> 00:21:01,761
మార్గరెట్?
242
00:21:03,429 --> 00:21:04,639
ఇది నిజంగా నువ్వేనా?
243
00:21:07,725 --> 00:21:09,227
నిజంగా నేనే.
244
00:21:11,521 --> 00:21:12,730
నీ కాల్ ఆశించాను
245
00:21:15,274 --> 00:21:17,360
అయితే నీకు నా ఉత్తరం,
ఫోటో అందిందా?
246
00:21:21,406 --> 00:21:22,699
మాలిబు సోమవారాలు.
247
00:21:23,449 --> 00:21:27,453
నువ్వు ప్రతి వారం మ్యాచింగ్ బట్టలు
నీకు ఎలా దొరుకుతున్నాయో తెలియదు.
248
00:21:27,453 --> 00:21:29,831
జుట్టుకు సరిపోయేలా ఎర్రవి వేసుకుంటావు.
249
00:21:31,165 --> 00:21:32,667
ఇవి నాకు ఎందుకు పంపావు?
250
00:21:33,751 --> 00:21:35,420
నేను నీ గొంతు వినాలనుకున్నా
251
00:21:36,129 --> 00:21:37,672
నువ్వు బాగా గుర్తొచ్చావు.
252
00:21:42,510 --> 00:21:43,761
ఇప్పుడు, ఇదిగో,
253
00:21:44,595 --> 00:21:47,140
నువ్వు టీవీలో,
అన్ని పత్రికల్లో కనిపిస్తూ,
254
00:21:47,140 --> 00:21:49,809
కథలు చెబుతూ,
అందరికీ అనాథనని చెబుతున్నావా?
255
00:21:50,601 --> 00:21:53,146
నువ్వు అనాథవు కావు,
చిన్ని స్వార్థపరురాలా.
256
00:21:53,730 --> 00:21:54,897
నేను మీ అమ్మను.
257
00:21:55,606 --> 00:21:57,191
ఓసారి ఆ ఘనత నాకీయవచ్చుగా?
258
00:22:00,653 --> 00:22:01,487
అంటే,
259
00:22:03,072 --> 00:22:04,741
అమ్మా, ఒక్కోసారి అనుకుంటాను
260
00:22:08,453 --> 00:22:11,956
బయట కొన్ని కోట్ల మంది అపరిచితులు
నన్ను నీకంటే ఎక్కువ
261
00:22:13,041 --> 00:22:14,834
ప్రేమించే వారు ఉన్నారు.
262
00:22:17,420 --> 00:22:21,883
అంటే, బహుశా, కానీ వాళ్ళకు ఇప్పుడు
నిజానికి నువ్వు తెలియదు, కదా?
263
00:22:24,510 --> 00:22:25,470
ఉంటాను, అమ్మా.
264
00:22:26,262 --> 00:22:29,557
ఈసారి నీకు నా గొంతు వినాలనిపిస్తే
రేడియో పెట్టుకోవచ్చుగా?
265
00:22:37,356 --> 00:22:41,027
నన్ను నిరాశపరచాలనుకుంటే
తేలికగా నిరాశపరుచు
266
00:22:41,027 --> 00:22:42,987
నన్ను నిరాశపరచాలనుకుంటే
267
00:22:44,322 --> 00:22:47,784
నన్ను నిరాశపరచాలనుకుంటే
తేలికగా నిరాశపరుచు
268
00:22:47,784 --> 00:22:50,036
నన్ను నిరాశపరచాలనుకుంటే
269
00:22:51,287 --> 00:22:54,791
నువ్వు వెళ్ళిపోతూ
నన్ను ప్రేమిస్తున్నట్టు చెప్పి వెళ్ళవా
270
00:22:54,791 --> 00:22:56,959
ఇప్పుడు నువ్వు నన్ను వదిలేస్తుంటే
271
00:22:58,294 --> 00:23:01,631
నన్ను నిరాశపరచాలనుకుంటే
తేలికగా నిరాశపరుచు
272
00:23:01,631 --> 00:23:04,342
నన్ను నిరాశపరచాలనుకుంటే
273
00:23:06,302 --> 00:23:09,263
{\an8}మధ్యాహ్నం 3:30 గంటలు
274
00:23:22,193 --> 00:23:24,278
-చెప్పాలని చూశా.
-ఖచ్చితంగా లేవు...
275
00:23:24,278 --> 00:23:25,947
లేదు, నాకు వద్దని అన్నాను.
276
00:23:27,281 --> 00:23:28,199
ఇప్పుడు వద్దు...
277
00:23:29,951 --> 00:23:30,785
ఎప్పటికీ వద్దు
278
00:23:32,578 --> 00:23:34,205
నీకది వినాలని లేదు అంతే.
279
00:23:34,205 --> 00:23:37,875
మైక్ టెస్టింగ్ వన్, టూ, త్రీ.
మైక్ టెస్టింగ్, మైక్ టెస్టింగ్.
280
00:23:39,961 --> 00:23:42,004
నాకు మరో 15 ఇవ్వు.
281
00:23:42,713 --> 00:23:44,090
నేను నీతో వచ్చేవాడిని.
282
00:23:44,632 --> 00:23:45,550
నీకు తోడుగా.
283
00:23:46,551 --> 00:23:47,552
నిజంగానా, గ్రాహం?
284
00:23:49,428 --> 00:23:52,348
ఆ చూపు
నిజంగా సహాయపడుతుందని అనుకుంటావా?
285
00:23:53,599 --> 00:23:55,518
పరిస్థితులు సులభతరం చేస్తుందని...
286
00:23:55,518 --> 00:23:58,688
అవును, అంటే, బంధాలు అంత తేలిక కాదు, కెరన్.
287
00:23:58,688 --> 00:24:00,314
సరేనా? నిజాయితీగా ఉండాలి.
288
00:24:09,907 --> 00:24:11,909
నువ్వు ఎప్పటికీ ఒంటరిగా ఉండిపోతావు
289
00:24:13,411 --> 00:24:14,495
నీకు తెలుసు, కదా?
290
00:24:22,503 --> 00:24:24,505
ఇది వరకు నేను బాగా సంపాదించింది
291
00:24:24,505 --> 00:24:28,092
చర్చి ఘంటలు మ్రోగుతుంటే విన్నప్పుడు
292
00:24:28,092 --> 00:24:32,221
ఎంతో సరదాగా ఉంటావు
పేలని తుపాకీలాగా
293
00:24:32,221 --> 00:24:35,892
మరో షాట్ తప్పు చోటులో
294
00:24:35,892 --> 00:24:37,643
ఎంతో సరదా మిస్
295
00:24:37,643 --> 00:24:39,854
కలిసి ఉన్నప్పటి కంటే
296
00:24:39,854 --> 00:24:41,480
ఎంతో సరదా కిస్
297
00:24:41,480 --> 00:24:43,316
కలిసి ఉన్నప్పటి కంటే
298
00:24:43,941 --> 00:24:45,693
ఎంతో సరదా మిస్
299
00:24:45,693 --> 00:24:48,154
కలిసి ఉన్నప్పటి కంటే
300
00:25:03,586 --> 00:25:05,671
నువ్వు ఎంతో సరదా మిస్
301
00:25:05,671 --> 00:25:07,882
కలిసి ఉన్నప్పటి కంటే
302
00:25:07,882 --> 00:25:09,634
నీతో ఎంతో సరదా కిస్
303
00:25:09,634 --> 00:25:11,719
కలిసి ఉన్నప్పటి కంటే
304
00:25:11,719 --> 00:25:13,596
నువ్వు ఎంతో సరదా మిస్
305
00:25:13,596 --> 00:25:15,848
కలిసి ఉన్నప్పటి కంటే
306
00:25:15,848 --> 00:25:21,604
నువ్వు ఎంతో సరదా మిస్
307
00:25:28,861 --> 00:25:29,904
{\an8}సాయంత్రం 4:13కి
308
00:25:29,904 --> 00:25:32,865
{\an8}తను తిరిగి వస్తే మీకు సందేశం ఎలా ఇవ్వాలి?
309
00:25:34,533 --> 00:25:36,577
అవును, అది రూం 909. ధన్యవాదాలు.
310
00:25:37,370 --> 00:25:39,205
ఇక్కడికి ఇప్పుడే వచ్చాను! పోరా!
311
00:25:40,498 --> 00:25:41,499
ఛ.
312
00:25:41,999 --> 00:25:46,045
కామీ... హే, కామీ, కామీ, హేయ్.
ఇది... ఇది నేను.
313
00:25:46,045 --> 00:25:50,299
ఎక్కడ ఉన్నావో తెలియదు, చూడు,
నాకు తెలుసు నీకు కోపంగా ఉందని. నేను...
314
00:25:52,885 --> 00:25:55,221
నీలో ఏ కొంచెమయినా ఇది సరి చేయాలని ఉంటే,
315
00:25:56,222 --> 00:25:57,390
దయచేసి...
316
00:25:59,183 --> 00:26:00,726
ఈరాత్రి ప్రదర్శనకు రా.
317
00:26:01,686 --> 00:26:02,687
దయచేసి రా.
318
00:26:07,024 --> 00:26:07,942
ఐ లవ్ యూ.
319
00:26:11,362 --> 00:26:12,738
నా వాళ్ళు నాకు కావాలి.
320
00:26:32,508 --> 00:26:33,426
స్టూడియో ఏ.
321
00:26:33,426 --> 00:26:35,011
టెడ్డీ ప్రైస్‌తో మాట్లాడాలి
322
00:26:35,011 --> 00:26:37,388
అతను సెషన్‌లో ఉన్నాడు.
ఏమైనా చెప్పాలా?
323
00:26:37,847 --> 00:26:39,515
లేదు, లేదు. పరవాలేదు.
324
00:26:39,974 --> 00:26:40,933
నువ్వా, బిల్లీ?
325
00:26:42,768 --> 00:26:45,313
-అవును. హాయ్, డెబ్.
-దేవుడా, పిలుస్తాను.
326
00:26:45,313 --> 00:26:46,439
వద్దు, ఇది...
327
00:26:51,944 --> 00:26:53,863
నా వాడా, బిల్లీ డన్.
328
00:26:54,322 --> 00:26:56,490
హేయ్, టెడ్డీ. హే, హే.
329
00:26:56,490 --> 00:26:59,410
హే, ఏమి జరుగుతోంది, బాబు?
నిమిషంలో ప్రదర్శన లేదా?
330
00:27:00,911 --> 00:27:03,456
ఉంది, నేను... నేను...
331
00:27:06,417 --> 00:27:08,461
-బిల్లీ?
-లేదు, బాగానే ఉన్నాను.
332
00:27:08,461 --> 00:27:10,921
నేను... నాకు మీ గొంతు వినాలని అనిపించింది
333
00:27:10,921 --> 00:27:13,841
ఖచ్చితంగా మీ మాత్రలు అన్నీ
వేసుకోండి, ఇంకా...
334
00:27:13,841 --> 00:27:15,718
అవును, నా గురించి కంగారుపడకండి
335
00:27:18,554 --> 00:27:19,638
మంచిది.
336
00:27:20,306 --> 00:27:21,599
సరే, అది పరవాలేదు.
337
00:27:23,309 --> 00:27:24,852
నువ్వు అందుకే చేశావా?
338
00:27:28,397 --> 00:27:29,482
బిల్లీ?
339
00:27:29,482 --> 00:27:30,816
ఐ లవ్ యూ, టెడ్డీ.
340
00:27:30,816 --> 00:27:33,736
-సరేలే, త్వరగా, వెధవ. పద వెళదాం.
-బిల్లీ?
341
00:27:37,114 --> 00:27:38,157
పద వెళదాం...
342
00:27:40,368 --> 00:27:41,410
బిల్లీ డన్?
343
00:27:42,661 --> 00:27:44,538
ఈరాత్రికి టికెట్లు కొన్నాను.
344
00:27:45,247 --> 00:27:46,540
నీకోసం డ్రింక్ తెస్తా
345
00:27:47,708 --> 00:27:49,085
కనీసం నేను చేయగలిగింది.
346
00:27:49,085 --> 00:27:52,213
బాబు, నాకూ,
మావాడు బిల్లీ డన్‌కు రెండు జాక్ విస్కీలు
347
00:27:52,213 --> 00:27:53,506
అబ్బా ఛ!
348
00:27:54,173 --> 00:27:56,050
ఆయన ఎవరో తెలుసు, కదా?
349
00:28:00,012 --> 00:28:01,514
సరే, బిల్లీ. తీసుకో.
350
00:28:24,787 --> 00:28:26,330
హే, డైసీ, ఎక్కడ...
351
00:28:55,818 --> 00:28:58,654
వాళ్ళు ఎక్కడ ఉండవచ్చో
ఎవరికైనా ఏమైనా ఆలోచన ఉందా?
352
00:28:59,238 --> 00:29:00,239
ఎవరికైనా?
353
00:29:01,365 --> 00:29:02,283
దయచేసి చెప్పండి
354
00:29:05,453 --> 00:29:07,580
బిల్లీ సౌండ్‌చెక్‌కు రాలేడని కాదు.
355
00:29:09,457 --> 00:29:10,749
భలే మెరుస్తోంది.
356
00:29:16,630 --> 00:29:17,548
ఎడ్డీ.
357
00:29:26,140 --> 00:29:27,516
అతనికి ఏమి చెబుతావు?
358
00:29:28,017 --> 00:29:29,518
ఏమీ చెప్పను. ఊరికే...
359
00:29:30,769 --> 00:29:32,688
చెప్పాలి కాబట్టి ఏదో చెబుతాను.
360
00:29:33,397 --> 00:29:36,358
ఎడ్డీ, చూడు, నేను కొన్ని విషయాలు చెబుతాను.
సరేనా?
361
00:29:36,358 --> 00:29:39,862
నువ్వు దానికి నన్ను ద్వేషించనని మాటివ్వు.
362
00:29:41,822 --> 00:29:43,324
నీకు ఏమయింది అసలు?
363
00:29:45,159 --> 00:29:47,119
బిల్లీ ఒక వెధవ అయితే ఏంటి?
364
00:29:47,703 --> 00:29:49,830
ప్రముఖుడివి కాకపోతే ఏంటి? నువ్వు...
365
00:29:49,830 --> 00:29:52,625
నువ్వు ప్రపంచంలోనే
అతిపెద్ద బ్యాండ్‌లో ఉన్నావు.
366
00:29:52,625 --> 00:29:56,337
నీకు జెట్ విమానాల్లో ప్రయాణం,
వందల డాలర్ల నోట్ల మీద పడక,
367
00:29:56,337 --> 00:29:59,465
లక్షలాది మంది వింటున్న పాటలు,
368
00:29:59,465 --> 00:30:00,966
అవి ఇష్టపడతారు.
369
00:30:01,550 --> 00:30:03,093
వాళ్ళకు అవి నచ్చాయి, ఎడ్డీ
370
00:30:03,719 --> 00:30:05,221
ఏంటి, అది చాలదా నీకు?
371
00:30:05,221 --> 00:30:07,515
-వారెన్...
-లేదు, నిజంగా అంటున్నాను.
372
00:30:07,515 --> 00:30:09,433
ఇలాంటిది అందరికీ సాధ్యం కాదు.
373
00:30:10,142 --> 00:30:11,060
ఎవరికీ కూడా.
374
00:30:12,186 --> 00:30:14,647
మనం ప్రపంచంలోనే అదృష్టవంతులం, సోదరా.
375
00:30:16,857 --> 00:30:18,734
అంటే, వారెన్, తప్పుగా అనుకోకు,
376
00:30:20,277 --> 00:30:23,113
జీవితాన్ని నీకంటే
కాస్త ఎక్కువగా చూస్తున్నానేమో.
377
00:30:27,284 --> 00:30:29,703
అవును, బాబు. నిజమే.
378
00:30:31,580 --> 00:30:33,207
నువ్వు చూస్తూ ఉండు, ఎడ్డీ.
379
00:30:35,459 --> 00:30:36,502
ఎటు వెళుతున్నావు?
380
00:30:36,502 --> 00:30:38,295
నేనా? ఏమో తెలియదు.
381
00:30:38,963 --> 00:30:40,422
సిగరెట్ తాగుతానేమో.
382
00:30:40,923 --> 00:30:42,841
వేల డాలర్ల షాంపేన్ తాగుతానేమో.
383
00:30:43,384 --> 00:30:44,301
ఏంటో చెప్పనా?
384
00:30:44,301 --> 00:30:47,137
బహుశా నా ప్రేయసి, సినీ తారను పిలుస్తాను.
385
00:30:49,974 --> 00:30:51,141
రాత్రికి కలుస్తాను.
386
00:30:55,229 --> 00:30:59,608
నువ్వు ఎక్కడ ఉన్నావో తెలియదు,
చూడు, నీకు కోపంగా ఉందని తెలుసు. నేను...
387
00:31:00,359 --> 00:31:02,653
నీలో ఏ కొంచమయినా ఇది సరి చేయాలని ఉంటే,
388
00:31:03,529 --> 00:31:04,780
దయచేసి...
389
00:31:05,656 --> 00:31:06,949
రాత్రి నా ప్రదర్శనకు రా
390
00:31:08,075 --> 00:31:08,909
దయచేసి రా.
391
00:31:11,870 --> 00:31:12,788
ఐ లవ్ యూ.
392
00:31:16,083 --> 00:31:17,626
నాకు నా వాళ్ళు కావాలి.
393
00:31:30,055 --> 00:31:32,641
తెలుసా, మీరు నిజంగా అదృష్టవంతులు, చికాగో.
394
00:31:33,976 --> 00:31:37,396
మహాశయులారా,
దయచేసి వేదిక మీదకు ఆహ్వానించండి
395
00:31:37,396 --> 00:31:40,608
నా సోదరి, నా ప్రాణ స్నేహితురాలు,
396
00:31:41,609 --> 00:31:42,776
సిమోన్ జాక్సన్‌ను.
397
00:31:51,118 --> 00:31:52,828
హేయ్, ఒక గంభీరమైన ప్రశ్న.
398
00:31:53,454 --> 00:31:54,705
ఈరాత్రి బాగున్నావా?
399
00:31:57,583 --> 00:31:59,460
నేను ఎప్పుడూ బాగాలేను, రాడ్.
400
00:32:17,144 --> 00:32:20,189
ఇది ఇలా ఉంటుందని తెలుసుకోవాల్సింది
401
00:32:20,189 --> 00:32:23,442
మళ్ళీ చెప్పు
ఎందుకు మనం కలిసుండాలో?
402
00:32:23,442 --> 00:32:27,780
ఎంతో ఒంటరి, ఒంటరి, ఒంటరి ప్రయాణం
403
00:32:30,324 --> 00:32:33,327
నీకు తెలియదు,
నాకు తెలియదు
404
00:32:33,327 --> 00:32:36,705
కానీ మనం ఒకే వైపు ఉన్నాం
అది అవుతుంది
405
00:32:36,705 --> 00:32:41,293
ఒంటరి, ఒంటరి, ఒంటరి ప్రయాణం
406
00:32:42,878 --> 00:32:46,048
నీతో నేను నదిదాకా వస్తే
407
00:32:46,048 --> 00:32:49,468
నా నిరాశను సముద్రంలో వదిలేస్తా
408
00:32:49,468 --> 00:32:52,721
ఎప్పటికీ ఎందుకు నాతో ఉంటావు?
409
00:32:52,721 --> 00:32:55,557
నా కలలో వెంటాడతావా?
410
00:32:56,100 --> 00:32:59,269
అదంతా నదిలో వదిలేస్తే
411
00:32:59,687 --> 00:33:02,731
లయ నన్ను ముందుకు నడిపిస్తే
412
00:33:02,731 --> 00:33:06,068
అది నీతో ఉంటుందా, ఎప్పటికీ
413
00:33:06,068 --> 00:33:09,655
నిను వీడి పోకుండా
414
00:33:26,797 --> 00:33:29,883
{\an8}రాత్రి 8.33 గంటలు
415
00:33:30,718 --> 00:33:31,635
హేయ్.
416
00:33:32,219 --> 00:33:34,179
నువ్వు నన్ను చంపేస్తావు, కదా?
417
00:33:35,180 --> 00:33:38,142
తను ఇక్కడకు రాలేదు కదా?
కమీల. తను ఇక్కడకు వచ్చిందా?
418
00:33:38,726 --> 00:33:40,686
లేదు. తను ఇక్కడకు రాలేదు.
419
00:34:07,713 --> 00:34:11,049
-అంటే, నువ్వు అది చూడాలి.
-అవును, అంటే, ఖచ్చితంగా.
420
00:34:11,049 --> 00:34:14,178
-ఇదంతా అయ్యాక తిరిగి వెళ్ళాలనుకుంటున్నా
-ఇదొక అనుభవం
421
00:34:22,853 --> 00:34:26,106
-డైసీ...
-చివరకు. మంచిది, అందరూ ఇక్కడ ఉన్నారు, కదా?
422
00:34:28,192 --> 00:34:29,526
భయపడుతున్నావు, రాడ్.
423
00:34:30,736 --> 00:34:32,112
భయపడాలి కూడా.
424
00:34:33,739 --> 00:34:34,823
సరే.
425
00:34:35,491 --> 00:34:37,242
సరే, అందరూ, ఇక సమయం అయింది.
426
00:34:47,795 --> 00:34:48,670
ఏంటి?
427
00:34:50,422 --> 00:34:51,757
నా మేకప్ నచ్చలేదా?
428
00:35:01,975 --> 00:35:03,143
మళ్ళీ తాగుతున్నావు.
429
00:35:17,115 --> 00:35:18,659
మేము త్వరలో వెళ్ళిపోతాం
430
00:35:19,409 --> 00:35:21,620
కానీ రుణం తీర్చుకోకుండా వెళ్ళలేము.
431
00:35:23,455 --> 00:35:24,790
నాకు మీ సహకారం కావాలి.
432
00:35:25,290 --> 00:35:26,208
నాతో ఉన్నారా?
433
00:35:29,503 --> 00:35:34,007
డ్రమ్స్ వాయిస్తున్నాడు,
రోలెక్స్ వాచీలాంటి సమయ పాలన గలవాడు,
434
00:35:34,007 --> 00:35:36,468
కత్తిలాంటి వాడు,
435
00:35:37,010 --> 00:35:39,179
మి. వారెన్ రోజాస్.
436
00:35:44,142 --> 00:35:45,519
మహాశయులారా...
437
00:35:52,109 --> 00:35:55,612
కీబోర్డ్ వాయించేది
అందమైన చక్కని చల్లని వ్యక్తి,
438
00:35:56,321 --> 00:35:58,407
మిస్ కెరన్ సిర్కో!
439
00:36:03,662 --> 00:36:08,083
తరువాత, మీరు ఎప్పుడూ కలిసే మంచివాడు.
440
00:36:08,750 --> 00:36:12,045
అతను సోదరుడు కావడం
అదృష్టమని కొన్నిసార్లు మర్చిపోతుంటాను
441
00:36:12,629 --> 00:36:14,256
అతను గ్రాహం డన్!
442
00:36:23,682 --> 00:36:25,058
బేస్ వాయించేది,
443
00:36:25,809 --> 00:36:27,477
ఎడ్డీ రౌండ్‌ట్రీ.
444
00:36:31,690 --> 00:36:34,902
సరే, ఆగండి, మనం ప్రయత్నిద్దాము...
మళ్ళీ ప్రయత్నిద్దామా?
445
00:36:35,903 --> 00:36:38,071
బేస్ నిపుణుడు,
446
00:36:39,907 --> 00:36:43,827
అతనే, బేస్ వేగాన్ని నియంత్రించే నిపుణుడు,
447
00:36:44,578 --> 00:36:46,914
లయ నిర్వహణ,
నాలుగు తీగలు వాయిద్యకారుడు,
448
00:36:46,914 --> 00:36:49,499
అతనే ఎడ్డీ డిమిట్రిస్ రౌండ్‌ట్రీ!
449
00:36:53,462 --> 00:36:54,671
నీ వంటే ప్రేమ, సోదరా
450
00:36:55,881 --> 00:36:57,090
వెళ్ళి చావు.
451
00:36:57,591 --> 00:36:58,508
నీ పని అయ్యింది
452
00:37:01,261 --> 00:37:02,763
చివరగా...
453
00:37:02,763 --> 00:37:04,556
సరే, నేను ఇది ఇంకా చెప్పాలా?
454
00:37:05,682 --> 00:37:07,309
సరే, నువ్వు చెబితే వింటాను.
455
00:37:08,852 --> 00:37:10,646
అందరూ, తనే డైసీ జోన్స్.
456
00:37:13,899 --> 00:37:15,692
అందరూ, బిల్లీ డన్.
457
00:37:25,577 --> 00:37:28,664
నిప్పులో నన్ను కనుగొన్నావు
458
00:37:28,664 --> 00:37:31,667
ఇది మారిన ఉదయం
459
00:37:31,667 --> 00:37:34,920
బేబీ, ఆ విషయాలన్నీ ముగిశాయి
460
00:37:35,420 --> 00:37:38,382
నువ్వు నా ఉదయించే సూర్యుడివి
461
00:37:38,382 --> 00:37:41,718
అరోరా
అది నువ్వే
462
00:37:41,718 --> 00:37:45,347
నువ్వు నా ఉదయించే సూర్యుడివి
463
00:37:48,058 --> 00:37:51,228
నేను దూరంగా ఉంటే
464
00:37:51,228 --> 00:37:54,439
జ్వరంలో కలలో పిలిచావు
465
00:37:54,439 --> 00:37:57,818
నా పిచ్చి దారులు ముగిశాయి
466
00:37:57,818 --> 00:38:00,612
నువ్వు నా ఉదయించే సూర్యుడివి
467
00:38:01,196 --> 00:38:04,199
అరోరా
468
00:38:04,199 --> 00:38:07,577
నువ్వు నా ఉదయించే సూర్యుడివి
469
00:38:07,577 --> 00:38:10,664
ఇది ఎప్పటికీ నిలిచిపోవాలని అనుకున్నాను
470
00:38:10,664 --> 00:38:13,917
ఇది ఎప్పటికీ నిలిచిపోవాలని అనుకున్నాను
471
00:38:13,917 --> 00:38:17,254
ఇది ఎప్పటికీ నిలిచిపోవాలని అనుకున్నాను
472
00:38:17,254 --> 00:38:19,840
నేను జరుగుతుందని అనుకున్నాను
473
00:38:19,840 --> 00:38:22,718
అరోరా, ఇక్కడ ఉన్నాను
474
00:38:23,260 --> 00:38:26,638
మళ్ళీ మాయమైపోను
475
00:38:26,638 --> 00:38:29,766
ఎంత త్వరగా చేరగలవు?
476
00:38:29,766 --> 00:38:32,519
ఇది ఎప్పటికీ నిలిచిపోవాలని అనుకున్నాను
477
00:38:32,936 --> 00:38:36,148
అరోరా
అది నువ్వే
478
00:38:36,148 --> 00:38:39,067
నువ్వు నా ఉదయించే సూర్యుడివి
479
00:38:39,234 --> 00:38:44,406
అరోరా, అది నువ్వే
480
00:39:15,395 --> 00:39:16,396
బిల్లీ.
481
00:39:17,689 --> 00:39:18,815
ఇదేంటి?
482
00:39:20,942 --> 00:39:22,027
నన్ను వదిలేసింది.
483
00:39:22,527 --> 00:39:23,403
ఏంటి?
484
00:39:23,862 --> 00:39:25,030
తను వెళ్ళిపోతోంది.
485
00:39:30,368 --> 00:39:31,828
-బిల్లీ.
-ఏంటి?
486
00:39:34,873 --> 00:39:37,000
నేను నిన్ను ప్రేమిస్తున్నాను, సరేనా?
487
00:39:37,667 --> 00:39:39,961
తరువాతి 20 ఏళ్ళు
నువ్వు సూట్‌కేసులతో
488
00:39:39,961 --> 00:39:42,380
పర్యటన బస్సుల్లో పడుకోవాలనుకుంటే, మంచిది
489
00:39:42,923 --> 00:39:44,341
-నేను అంతే.
-నువ్వలా కాదు
490
00:39:44,341 --> 00:39:45,801
అవును, నేను అంతే.
491
00:39:46,218 --> 00:39:48,512
పిల్లలు, పిల్లలు వద్దు, నాకు పరవాలేదు.
492
00:39:49,513 --> 00:39:50,430
నువ్వంటే ప్రేమ.
493
00:39:56,853 --> 00:39:58,897
నీకూ అలానే ఉందని చెప్పు,
మనం బాగుంటాం
494
00:40:03,693 --> 00:40:05,195
నన్ను క్షమించు, గ్రాహం.
495
00:40:09,199 --> 00:40:11,034
బిల్లీ, ఏమి చేస్తున్నావు?
496
00:40:12,452 --> 00:40:13,495
ఏయ్.
497
00:40:13,495 --> 00:40:15,914
-ఇది నువ్వు కాదు.
-అవును, నేను ఇదే.
498
00:40:16,164 --> 00:40:18,583
డైసీ, మనం ఇకపై పోరాడాల్సిన అవసరం లేదు.
499
00:40:18,583 --> 00:40:20,544
సరేనా? మనవి విరిగిపోయిన మనసులు.
500
00:40:20,544 --> 00:40:22,212
విరిగిన మనసుతో కలిసి ఉందాం
501
00:40:22,963 --> 00:40:24,756
-మనం కలిసుందాం
-నేను...
502
00:40:24,756 --> 00:40:26,466
-విరిగిన మనసులతో ఉందాము
-ఆపు
503
00:40:26,466 --> 00:40:28,426
-మనం కలిసి ఉందాము.
-ఆపు!
504
00:40:33,098 --> 00:40:36,059
నాకు విరిగిన మనసుతో ఉండాలని లేదు.
505
00:41:02,794 --> 00:41:07,257
"లుక్ ఎట్ అజ్ నౌ!" "లుక్ ఎట్ అజ్ నౌ!"
506
00:41:07,257 --> 00:41:11,344
"లుక్ ఎట్ అజ్ నౌ!" "లుక్ ఎట్ అజ్ నౌ!"
507
00:41:11,845 --> 00:41:15,974
"లుక్ ఎట్ అజ్ నౌ!" "లుక్ ఎట్ అజ్ నౌ!"
508
00:41:16,266 --> 00:41:20,353
"లుక్ ఎట్ అజ్ నౌ!" "లుక్ ఎట్ అజ్ నౌ!"
509
00:41:20,645 --> 00:41:24,608
"లుక్ ఎట్ అజ్ నౌ!" "లుక్ ఎట్ అజ్ నౌ!"
510
00:41:24,608 --> 00:41:28,695
"లుక్ ఎట్ అజ్ నౌ!" "లుక్ ఎట్ అజ్ నౌ!"
511
00:41:28,862 --> 00:41:33,158
"లుక్ ఎట్ అజ్ నౌ!" "లుక్ ఎట్ అజ్ నౌ!"
512
00:41:33,158 --> 00:41:35,327
మీరు ప్రేమలో ఉంటే నాతో చెప్పండి.
513
00:41:40,290 --> 00:41:41,499
నేను ప్రేమలో ఉన్నాను
514
00:41:45,212 --> 00:41:47,380
అది గాయపరుస్తుంది, కదా?
515
00:41:56,097 --> 00:41:57,515
కానీ అలా చేయాలని లేదు.
516
00:42:00,602 --> 00:42:04,189
ప్రేమ బాధాకరంగా
ఉండనవసరం లేదు, ఇంకా...
517
00:42:05,273 --> 00:42:06,107
రక్తం.
518
00:42:07,734 --> 00:42:09,361
ప్రేమ ప్రశాంతత నీయవచ్చు.
519
00:42:12,989 --> 00:42:14,658
అది అందమైనది కావచ్చు.
520
00:42:21,206 --> 00:42:24,584
మీకు సహకరించేవారు దొరికితే
అది మీ అదృష్టం,
521
00:42:27,462 --> 00:42:29,172
అది పొందే అర్హత లేకపోయినా,
522
00:42:30,799 --> 00:42:32,300
అక్కడే కాంతి ఉంటుంది.
523
00:42:42,560 --> 00:42:44,938
అందుకని ఈరాత్రి
మీకోసం కోరేది ఏంటంటే...
524
00:42:46,064 --> 00:42:49,150
మిమ్మల్ని కాంతి వైపు
నడిపించే వారిని వెత్తుక్కోండి.
525
00:42:59,202 --> 00:43:00,495
ఇది ప్రేమ గీతం.
526
00:43:21,891 --> 00:43:24,227
అవును
527
00:43:24,227 --> 00:43:26,771
బేబీ, బేబీ, బేబీ, బేబీ
528
00:43:27,439 --> 00:43:31,151
నీవెవరో నీకు తెలుసా?
529
00:43:34,279 --> 00:43:37,824
ఇది మన చేతులు దాటిందా?
530
00:43:37,824 --> 00:43:40,910
చెప్పు, చెప్పు, నాకు చెప్పు
531
00:43:40,910 --> 00:43:44,122
మనం ఇక్కడకు ఎలా చేరాము
532
00:43:44,122 --> 00:43:47,334
చాలా కాలం క్రితమే చిక్కుముడి విప్పామా?
533
00:43:47,917 --> 00:43:50,795
మనం తెలుసుకోవాలని అనుకోనిది చాలా ఉందా?
534
00:43:51,546 --> 00:43:55,133
అది సరళంగా ఉండాలని అనుకన్నాను,
కానీ అది అలా లేదు
535
00:43:57,552 --> 00:43:58,470
పాడు.
536
00:44:01,097 --> 00:44:05,226
మనం మంచి విషయాన్ని చెడుగా చేయగలం
537
00:44:07,896 --> 00:44:12,025
మనం మంచి విషయాన్ని చెడుగా చేయగలం
538
00:44:19,616 --> 00:44:20,950
బౌమౌంట్ హోటల్.
539
00:44:26,039 --> 00:44:27,332
మనం ఇక్కడకు ఎలా చేరాము?
540
00:44:27,332 --> 00:44:29,084
ఎలా బయటపడాలి?
541
00:44:29,084 --> 00:44:32,045
చూసేందుకు మనం ఒక స్థాయి
542
00:44:32,045 --> 00:44:35,215
కానీ, బేబీ, ఇప్పుడు మనలను చూడు
543
00:44:35,590 --> 00:44:38,760
ఓ, బేబీ, ఇప్పుడు మనలను చూడు
544
00:44:38,760 --> 00:44:41,846
ఓ, బేబీ, ఇప్పుడు మనలను చూడు
545
00:44:46,393 --> 00:44:48,228
మనం ఇక్కడకు ఎలా చేరాము?
546
00:44:48,228 --> 00:44:51,189
ఎలా బయటపడాలి?
547
00:44:54,109 --> 00:44:59,114
మనం చేస్తున్న ఈ పని కుదరడం లేదు
548
00:45:10,250 --> 00:45:12,293
మనం ఇక్కడకు ఎలా చేరాము?
549
00:45:12,502 --> 00:45:14,629
కమీల. ఆగు, ఆగు.
550
00:45:14,629 --> 00:45:16,798
చూసేందుకు మనం ఒక స్థాయి
551
00:45:16,798 --> 00:45:20,468
ఓ, బేబీ, ఇప్పుడు మనలను చూడు
552
00:45:20,468 --> 00:45:24,389
బేబీ, ఇప్పుడు మనలను చూడు
553
00:45:24,389 --> 00:45:27,851
మనం చేస్తున్న ఈ పని కుదరడం లేదు
554
00:45:27,851 --> 00:45:30,770
అది నాతో ఎందుకు ఒప్పుకోవు?
555
00:45:31,146 --> 00:45:34,858
ఓ, బేబీ, ఇప్పుడు మనలను చూడు
556
00:45:34,858 --> 00:45:38,278
బేబీ, ఇప్పుడు మనలను చూడు
557
00:45:40,780 --> 00:45:44,784
మనం మంచి విషయాన్ని చెడుగా చేయగలం
558
00:45:48,079 --> 00:45:52,959
మనం మంచి విషయాన్ని చెడుగా చేయగలం
559
00:46:22,071 --> 00:46:23,448
అక్కడ ఏమి జరిగింది?
560
00:46:23,448 --> 00:46:25,074
బిల్లీ ఎందుకు వెళ్ళిపోయాడు?
561
00:46:25,074 --> 00:46:27,911
అంటే, ఈరాత్రి అందరికీ ఏమయింది?
562
00:46:42,550 --> 00:46:45,345
నేను ఇవ్వలేనిది తను ఏమిస్తుంది?
563
00:46:45,929 --> 00:46:48,515
నాకంటే ఎక్కువ
తను నిన్ను ఎలా ప్రేమిస్తుంది?
564
00:46:48,515 --> 00:46:50,099
నీకంటే ఎక్కువేం ప్రేమించదు
565
00:46:50,099 --> 00:46:51,184
అయితే, మరి ఏంటి?
566
00:46:52,393 --> 00:46:53,686
ఏంటి?
567
00:46:54,687 --> 00:46:56,105
నన్ను నన్నుగా చూస్తుంది.
568
00:46:57,273 --> 00:46:58,525
తను నా సర్వస్వం.
569
00:46:58,816 --> 00:46:59,943
నేను చూడనా?
570
00:47:01,069 --> 00:47:02,195
నిన్ను చూడనీయను.
571
00:47:06,991 --> 00:47:08,284
నిన్ను చూడనీయలేను.
572
00:47:10,453 --> 00:47:14,874
నీకు తెలుసుంటే నేను ఆలోచించేది,
ఎన్నిసార్లు నా జీవితం పణంగా పెట్టాలని,
573
00:47:14,874 --> 00:47:15,917
మన జీవితాలు...
574
00:47:15,917 --> 00:47:19,003
నాకు 18 ఏళ్ళప్పటి నుండి
నేను నిన్ను ప్రేమించాను.
575
00:47:20,505 --> 00:47:22,590
నీ ప్రతి కోణం నేను చూడననుకుంటావా?
576
00:47:34,978 --> 00:47:36,854
చూడు, మనలో ఎవరూ పరిపూర్ణంగా లేము
577
00:47:38,106 --> 00:47:39,816
పరిపూర్ణ జీవితం కావాలనుకోలేదు
578
00:47:41,526 --> 00:47:42,819
నా జీవితం కావాలనుకున్నా
579
00:47:43,820 --> 00:47:44,946
నా భర్త.
580
00:47:55,248 --> 00:47:56,207
అమ్మా!
581
00:47:57,750 --> 00:47:59,377
నాకు ఆ రాత్రి గుర్తుంది.
582
00:48:00,837 --> 00:48:05,717
అమ్మ మీరు తీసుకువచ్చిన ఊదా రంగు డ్రెస్
ఇంకా చెవి రింగులు పెట్టుకుని ఉంది.
583
00:48:06,134 --> 00:48:07,635
మీరు ఏడుస్తున్నారు.
584
00:48:08,428 --> 00:48:11,264
మీరిద్దరూ.
మిమ్మల్ని ఇదివరకు ఎన్నడూ ఏడవడం చూలేదు.
585
00:48:11,806 --> 00:48:13,141
నువ్వు చిన్నదానివి.
586
00:48:16,269 --> 00:48:19,439
ఆగు... అంటే, నీకు అది ఎలా గుర్తుంది?
587
00:48:21,190 --> 00:48:23,443
మీరనుకున్న దానికంటే
ఎక్కువ గుర్తు, నాన్నా
588
00:48:29,741 --> 00:48:30,658
శుభరాత్రి, బంగారం
589
00:48:51,804 --> 00:48:53,014
నేను ఇది సరిచేస్తాను
590
00:48:56,934 --> 00:48:57,935
మాట ఇస్తున్నాను.
591
00:49:23,544 --> 00:49:26,464
మిన్నెసోటాలో ఒక చోటు ఉంది.
అది ఎవరికీ తెలియదు.
592
00:49:26,464 --> 00:49:28,800
టెడ్డీ ఫోన్ చేసి
ఏర్పాట్లు చేస్తాడు.
593
00:49:30,551 --> 00:49:31,511
ధన్యవాదాలు.
594
00:49:41,312 --> 00:49:42,730
కుటుంబం వదిలేశావు.
595
00:49:45,149 --> 00:49:46,234
ఇది సంబాళించుకోగలవు
596
00:49:49,320 --> 00:49:50,238
నాకు తెలుసు.
597
00:49:55,785 --> 00:49:58,162
నాకు ఇది నిజంగా నచ్చింది.
598
00:50:02,375 --> 00:50:03,418
అవును.
599
00:50:04,961 --> 00:50:07,171
తరువాతి ఉదయం, బస్సులో వేచి ఉన్నాం.
600
00:50:07,588 --> 00:50:09,757
సద్దుకుంటుందని అనుకోవడం గుర్తుంది.
601
00:50:10,967 --> 00:50:12,385
మేము నరకం చూశాము,
602
00:50:13,845 --> 00:50:15,805
కానీ ఇప్పుడు మరో వైపు ఉన్నాము.
603
00:50:15,805 --> 00:50:18,808
డైసీ వెళ్ళిపోతుందని
ఎలా చెప్పాలో ఆలోచిస్తున్నాను.
604
00:50:21,144 --> 00:50:22,562
అప్పుడు ఎడ్డీ కనిపించాడు
605
00:51:36,010 --> 00:51:37,637
హాస్యాస్పదం ఏంటంటే
606
00:51:37,637 --> 00:51:40,014
ఎంపిక చేయబడ్డవారు
అది ఎప్పుడూ గ్రహించరు
607
00:51:44,852 --> 00:51:46,521
రాక్ అండ్ రోల్ స్టార్ కావాలని
608
00:51:47,230 --> 00:51:49,232
ప్రపంచం పర్యటించి పాడాలని ఉండేది.
609
00:51:49,816 --> 00:51:51,234
{\an8}నేను అదే చేశాను.
610
00:51:51,234 --> 00:51:52,777
{\an8}కాండీ ఫ్లాస్
"సాలిట్యూడ్"
611
00:51:52,777 --> 00:51:54,195
నేనింకా చేస్తున్నాను.
612
00:51:54,612 --> 00:51:56,030
తిరిగి ఇంటికి వెళ్ళాను...
613
00:51:56,614 --> 00:51:57,698
{\an8}హాజెల్‌వుడ్‌కు.
614
00:51:58,407 --> 00:52:01,035
ప్రేమలో పడ్డాను,
కుటుంబం ఏర్పర్చుకున్నాను.
615
00:52:01,744 --> 00:52:03,704
భార్యాపిల్లలు ఉన్నారు, వాళ్ళే...
616
00:52:04,664 --> 00:52:05,748
నా ప్రపంచమంతా.
617
00:52:06,541 --> 00:52:08,251
దానికి కెరన్‌కు ధన్యవాదాలు.
618
00:52:10,461 --> 00:52:13,464
తను నాతో ఆ రాత్రి
అంత నిక్కచ్చిగా ఉండకపోయి ఉంటే
619
00:52:14,465 --> 00:52:16,133
తన కోసం కృశించిపోయేవాడిని.
620
00:52:17,677 --> 00:52:19,679
అతనికి తను వినాల్సింది చెప్పాను.
621
00:52:22,348 --> 00:52:23,808
అతనితో నిజాయితీగా లేను.
622
00:52:25,643 --> 00:52:27,019
నా సొంత బ్యాండ్ పెట్టా
623
00:52:29,397 --> 00:52:31,732
మేము చెడ్డగా ఏమీ లేము, అంటే...
624
00:52:33,609 --> 00:52:35,152
నేను ప్రదర్శనలు ఇస్తున్నా
625
00:52:35,945 --> 00:52:37,405
నా జీవితం బాగుంది. అది...
626
00:52:39,323 --> 00:52:40,366
మొత్తంమీద బాగుంది
627
00:52:40,741 --> 00:52:42,743
చిన్న కాంట్రాక్ట్‌లకు వాయిస్తున్నా
628
00:52:42,743 --> 00:52:47,540
అంటే, కొన్ని రికార్డ్‌లు చేశాము, తెలుసా?
సంప్రదాయమైనవి.
629
00:52:48,291 --> 00:52:50,418
నేను 1982లో లీసాను తిరిగి పెళ్లాడాను
630
00:52:51,043 --> 00:52:52,753
తను ఒప్పుకోవడం నేటికి నమ్మలేను
631
00:52:52,879 --> 00:52:56,173
-ఒకటి, రెండు... మూడు!
-సిద్ధమా?
632
00:52:56,173 --> 00:53:00,720
ఎవరూ తమ స్తనాల మీద
ఇక సంతకం చేయమనడం లేదు, కానీ... పరవాలేదు.
633
00:53:02,722 --> 00:53:03,973
నిజానికి అది నిజం కాదు
634
00:53:03,973 --> 00:53:06,684
ఒక్కోసారి లీసా,
తను, అంటే, మంచిగా ఉండడం కోసం.
635
00:53:06,684 --> 00:53:08,853
బెర్ని, నేను, మేము ఈ క్లబ్ తెరిచాము
636
00:53:08,853 --> 00:53:09,770
హావెన్
637
00:53:09,770 --> 00:53:10,771
ఇది మాదే.
638
00:53:10,771 --> 00:53:14,817
అన్నీ ప్రదర్శిస్తాము.
డాన్స్ చేసేలాంటివి ఏవైనా సరే.
639
00:53:15,651 --> 00:53:18,529
కొన్నిసార్లు, అక్కడికి నేను వెళతాను.
640
00:53:19,822 --> 00:53:21,365
ప్రేక్షకులను మెప్పిస్తాను.
641
00:53:22,450 --> 00:53:24,869
దాని తరువాత వ్యాపారం శాశ్వతంగా మానేశాను.
642
00:53:24,869 --> 00:53:26,746
వాళ్ళు విడిపోవడంతో కృంగిపోయాను
643
00:53:26,746 --> 00:53:29,081
ఇతర బ్యాండ్‌లతో కంటే ఎక్కువగా. నేను...
644
00:53:31,167 --> 00:53:33,294
మరో దెబ్బ ఎదుర్కోలేననిపించింది, తెలుసా?
645
00:53:35,004 --> 00:53:38,215
చాలాసార్లు మనసు విరిగిపోతే,
ఇక ప్రేమలో పడడం ఆపేస్తారు.
646
00:53:41,928 --> 00:53:44,305
కాకపోతే, లేదు, ఆపేయరు.
647
00:53:49,727 --> 00:53:51,604
కానీ అది మరోసారి చెప్పుకునే కథ.
648
00:53:52,647 --> 00:53:54,899
టెడ్డీ 1983లో చనిపోయారు.
649
00:53:56,108 --> 00:54:00,029
రాత్రంతా పనిచేశాక
సౌండ్‌బోర్డ్ మీద వాలిపోయి కనిపించారు.
650
00:54:00,905 --> 00:54:04,492
అతను తనకు ఇష్టమైన పని చేస్తూ చనిపోయారు,
అతను చెప్పినట్టుగానే.
651
00:54:04,492 --> 00:54:07,495
{\an8}టెడ్డీ, ప్రపంచం
మిమ్మల్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి?
652
00:54:07,495 --> 00:54:09,830
{\an8}ప్రపంచమా? సరేలే, మెర్వ్.
653
00:54:09,830 --> 00:54:11,958
{\an8}ద మెర్వ్ గ్రిఫిన్ షో
654
00:54:13,417 --> 00:54:14,919
{\an8}ప్రపంచం నన్ను గుర్తించదు
655
00:54:17,254 --> 00:54:18,923
{\an8}సంగీతాన్ని గుర్తుంచుకుంటారు.
656
00:54:21,175 --> 00:54:22,385
{\an8}ఇంకా...
657
00:54:24,011 --> 00:54:25,471
{\an8}నాకది సంతృప్తినిచ్చింది.
658
00:54:26,263 --> 00:54:29,976
నాకు ఉన్నదంతా, నేను చేసినదంతా,
659
00:54:31,310 --> 00:54:32,812
నా సంగీతం,
660
00:54:34,230 --> 00:54:35,314
నా నిగ్రహం...
661
00:54:35,940 --> 00:54:37,149
డైసీ జోన్స్
అమ్ముడయిపోయాయి!
662
00:54:37,149 --> 00:54:38,401
...నా కూతురు,
663
00:54:40,653 --> 00:54:42,780
అదంతా నేను ఆ రాత్రి వదిలి రావడం వలనే
664
00:54:43,364 --> 00:54:45,408
ఆ తరువాత మీరు ప్రేమలో పడ్డారా?
665
00:54:45,408 --> 00:54:46,826
చాలాసార్లు.
666
00:54:46,826 --> 00:54:48,911
వాటిలో కొన్ని చదివే ఉంటారు.
667
00:54:50,121 --> 00:54:51,539
కానీ బిల్లీతో అది భిన్నం
668
00:54:53,916 --> 00:54:56,752
డైసీని ఉత్తేజపరిచేదంతా,
నన్నూ ఉత్తేజపరిచేది.
669
00:54:57,878 --> 00:55:01,298
ప్రపంచం గురించి నాకు నచ్చినదంతా,
అతనికి నచ్చేది.
670
00:55:01,716 --> 00:55:04,093
నేను పడ్డ కష్టాలే తను పడింది.
671
00:55:04,844 --> 00:55:06,095
మేము రెండు సగ భాగాలము
672
00:55:06,095 --> 00:55:08,347
ఆ విధంగా ఇంకెవరితోనూ కలవలేము.
673
00:55:10,766 --> 00:55:13,644
కానీ అదే సమయంలో, మేము గందరగోళంగానూ ఉంటాము.
674
00:55:14,437 --> 00:55:17,023
నయం కావాల్సిన రెండు ప్రకృతి వైపరీత్యాలము.
675
00:55:18,941 --> 00:55:20,860
మేము అది చేశామని అనుకోను.
676
00:55:20,860 --> 00:55:23,154
అంటే, మేము అలా చేయమని తెలుసు.
677
00:55:23,738 --> 00:55:24,947
అప్పుడయితే కాదు.
678
00:55:26,157 --> 00:55:27,366
జూల్స్, నీకు తెలుసు.
679
00:55:27,825 --> 00:55:28,868
నీకు తెలుసు. అంటే
680
00:55:29,493 --> 00:55:30,745
చెప్పండి, నాన్నా?
681
00:55:33,622 --> 00:55:34,540
సరే.
682
00:55:36,751 --> 00:55:38,044
పునరావాసం నుండి వచ్చి
683
00:55:39,295 --> 00:55:41,589
చికిత్స మొదలుపెట్టాను,
684
00:55:43,090 --> 00:55:44,383
కార్యక్రమంలో చేరాను,
685
00:55:44,884 --> 00:55:48,554
నా జీవితంలో మొదటిసారి
నిజమైన స్వీయ దర్శనం చేసుకున్నాను.
686
00:55:49,680 --> 00:55:50,973
అవును, అది సులభం కాదు
687
00:55:52,767 --> 00:55:55,186
ఏళ్ళు పట్టింది, కానీ సహాయపడింది.
688
00:55:57,980 --> 00:55:59,607
మీ అమ్మను తిరిగి పొందాను.
689
00:56:14,872 --> 00:56:15,956
పైగా, నేను...
690
00:56:18,626 --> 00:56:20,086
తప్పులను సరి చేయాలి.
691
00:56:22,421 --> 00:56:25,591
ఎప్పుడూ బడిలో ప్రదర్శన
లేదా సాకర్ ఆట వదులుకోలేదు.
692
00:56:26,801 --> 00:56:30,679
నువ్వు అద్భుతమైన మహిళగా మారడం చూశాను.
693
00:56:35,810 --> 00:56:37,394
తరువాత, మీ అమ్మ అనారోగ్యం
694
00:56:39,647 --> 00:56:40,481
నాకు...
695
00:56:47,613 --> 00:56:48,531
నాకు బాధగా ఉంది
696
00:56:50,491 --> 00:56:52,785
నేను బ్యాండ్‌లో చేరటానికి తనే కారణం.
697
00:56:55,454 --> 00:56:56,747
ఉండడానికి తనే కారణం.
698
00:56:58,332 --> 00:56:59,792
నేను అక్కడకు వెళ్ళేవాడినే
699
00:57:02,044 --> 00:57:03,045
అంత్యక్రియలకు.
700
00:57:05,798 --> 00:57:07,258
కాకపోతే, ఏమో తెలియదు...
701
00:57:10,136 --> 00:57:13,597
నాకు నేను చూడని భవిష్యత్తు
ఆమె చూసింది.
702
00:57:14,890 --> 00:57:15,933
ఆమె సరైనదే కూడా.
703
00:57:20,896 --> 00:57:21,814
నేను చెప్పలేను.
704
00:57:24,942 --> 00:57:26,402
నా జీవితంలో ఆమె నా ప్రేమ
705
00:57:31,490 --> 00:57:33,659
ఇప్పుడు చెప్పగలను,
అదే నిజమని తెలుసు
706
00:57:37,913 --> 00:57:39,790
నాకు ఎన్ని ప్లాటినం ఆల్బంలు,
707
00:57:41,208 --> 00:57:42,918
విజయాలు, పేరు, అన్నీ కూడా...
708
00:57:46,672 --> 00:57:49,800
ఆమెతో మరొక్క నిమిషం ఉంటానంటే
వదిలేసుకుంటాను.
709
00:58:05,107 --> 00:58:08,152
ద సిక్స్‌ను ఎవరైనా
గుర్తుపెట్టుకోవడం అద్భుతం.
710
00:58:10,029 --> 00:58:11,280
{\an8}అరోరా
మరీనా డెల్ రే సీఏ
711
00:58:11,280 --> 00:58:13,407
{\an8}సీడీలో అరోరాను విడుదల చేసినప్పుడు,
712
00:58:13,991 --> 00:58:17,703
మేము అమ్మింది, మరో, ఎంత,
ఇరవై లక్షలా? ముప్పై లక్షలా?
713
00:58:18,037 --> 00:58:20,289
అంటే, అది ఒక రోజు కారులో వచ్చింది.
714
00:58:21,207 --> 00:58:23,500
క్లాసిక్ రాక్ స్టేషన్‌లో.
715
00:58:24,919 --> 00:58:26,337
అది బాగుంది అనుకున్నాను.
716
00:58:26,337 --> 00:58:29,256
ఏదో సాధించానని
అనుకోవడం బాగుంటుంది, తెలుసా?
717
00:58:32,343 --> 00:58:33,677
ప్రపంచంపై ముద్ర వేయడం
718
00:58:34,511 --> 00:58:36,055
మళ్ళీ చేయాలనుకుంటారా?
719
00:58:36,513 --> 00:58:37,514
ఏం చేయాలి బంగారం?
720
00:58:38,974 --> 00:58:39,934
మీకు తెలుసు.
721
00:58:41,518 --> 00:58:43,771
మీ అమ్మకు అది ఎలా అనిపించేదో తెలియదు.
722
00:58:46,482 --> 00:58:47,399
నాకు తెలుసు.
723
00:58:56,617 --> 00:58:57,534
ఇదిగో, జూల్స్?
724
00:59:05,793 --> 00:59:06,919
విచిత్రంగా ఉన్నాను.
725
00:59:09,797 --> 00:59:10,965
అందంగా ఉన్నావు.
726
00:59:10,965 --> 00:59:12,716
ఎప్పుడూ అందంగా ఉంటావు, అమ్మా
727
00:59:13,008 --> 00:59:14,260
ఒక్క క్షణం ఆగు.
728
00:59:19,598 --> 00:59:21,058
ఎవరితో మాట్లాడుతున్నావు?
729
00:59:21,850 --> 00:59:23,394
ఇష్టపడేవారు ఎవరితోనైనా.
730
00:59:24,061 --> 00:59:27,147
అబ్బాయిలు, గ్రాహం బాబాయ్, రాడ్...
731
00:59:27,147 --> 00:59:28,607
డైసీతో మాట్లాడతావా?
732
00:59:31,193 --> 00:59:32,236
కావచ్చు.
733
00:59:32,903 --> 00:59:34,113
నువ్వు మాట్లాడాలి.
734
00:59:36,448 --> 00:59:37,700
తనకు చెప్పు...
735
00:59:39,493 --> 00:59:41,036
తన పట్ల సంతోషంగా ఉంది.
736
00:59:42,913 --> 00:59:45,708
తనకంటూ అందమైన జీవితం ఏర్పర్చుకుంది ఇంకా...
737
00:59:50,504 --> 00:59:52,298
ఎప్పుడూ తనకు పెద్ద అభిమానినే.
738
00:59:54,717 --> 00:59:56,218
తనకు చెబుతాను, అమ్మా.
739
01:00:00,222 --> 01:00:01,473
ఇంకా ఏంటో తెలుసా?
740
01:00:06,729 --> 01:00:08,397
మీ నాన్నకు తనకు కాల్ చేయమను.
741
01:00:10,983 --> 01:00:11,900
ఏంటి?
742
01:00:12,443 --> 01:00:13,527
లేదు, నాకు...
743
01:00:14,611 --> 01:00:15,529
ఆశ్చర్యంగా ఉంది
744
01:00:17,531 --> 01:00:18,782
నీకు ఉండకూడదు.
745
01:00:19,366 --> 01:00:22,411
మాది ఎంతో చక్కని వైవాహిక జీవితం,
746
01:00:23,454 --> 01:00:24,955
నాది, మీ నాన్నది.
747
01:00:27,624 --> 01:00:28,959
ఒకరినొకరం ఎంచుకున్నాం.
748
01:00:31,670 --> 01:00:34,631
కానీ జీవితం మనం అనుకున్నంత సరళంగా ఉండదు.
749
01:00:37,718 --> 01:00:40,804
అందుకని, ఏదో రోజు,
ఆయన సిద్ధంగా ఉన్నప్పుడు...
750
01:00:42,681 --> 01:00:44,808
మీ నాన్నను డైసీ జోన్స్‌కు కాల్ చేయమను
751
01:00:54,443 --> 01:00:56,236
డైసీ జోన్స్‌కు ఎత్తమని చెప్పు.
752
01:00:59,656 --> 01:01:01,116
ఇంకా చివరగా,
753
01:01:03,035 --> 01:01:04,870
వీళ్ళు నాకో పాట బాకీ ఉన్నారు.
754
01:03:03,739 --> 01:03:05,741
సబ్‌టైటిల్ అనువాద కర్త సమత
755
01:03:05,741 --> 01:03:07,826
క్రియేటివ్ సూపర్‌వైజర్క
ళ్యాణి పవన్ కుమార్