1 00:00:07,091 --> 00:00:09,593 {\an8}డైసీ జోన్స్ ద సిక్స్‌లో ఇంతకుముందు... 2 00:00:10,386 --> 00:00:11,262 ఏం చూడలేకపోయా? 3 00:00:11,262 --> 00:00:12,388 ఇతను ఎవరు? 4 00:00:12,388 --> 00:00:15,015 అందరూ వినండి, ఇతను నిక్కీ, నా భర్త. 5 00:00:15,015 --> 00:00:16,142 హాయ్. 6 00:00:18,102 --> 00:00:19,228 ఇది సుదీర్ఘ పర్యటన. 7 00:00:19,228 --> 00:00:21,522 పాల్గొనాలని లేకపోతే, సరే. 8 00:00:21,522 --> 00:00:23,816 నేను లేకుండా ఏ పర్యటన లేదు, వెధవ. 9 00:00:23,816 --> 00:00:26,402 టూర్‌లో "లుక్ ఎట్ అజ్ నౌ" ఎందుకు పాడట్లేదు? 10 00:00:26,402 --> 00:00:28,028 మేము కొత్త పాటలకు అవకాశం... 11 00:00:28,028 --> 00:00:29,363 కారణం అది కాదు. 12 00:00:29,363 --> 00:00:30,781 అది నిజమని నమ్మమంటావా? 13 00:00:30,781 --> 00:00:34,034 -సంతోషంగా ఉన్నావని? ప్రేమలో ఉన్నావని? -సంతోషమే ప్రేమే! 14 00:00:34,034 --> 00:00:37,163 ఎవరినైనా ప్రేమించినప్పుడు ఎలా ఉంటుందో నాకు తెలుసు. 15 00:00:39,123 --> 00:00:41,500 నేను గందరగోళంగా ఉన్నాను, పైగా గాయపడ్డాను, 16 00:00:41,500 --> 00:00:43,127 నువ్వు నాకు తోడుగా ఉన్నావు 17 00:00:43,127 --> 00:00:44,670 అది మళ్ళీ ఎప్పుడూ జరగదు. 18 00:00:45,421 --> 00:00:47,298 అల్బం సెషన్స్ నుండి చేస్తున్నాం. 19 00:00:47,298 --> 00:00:49,675 మీరు గమనించ లేనంత పనిలో ఉన్నారు. 20 00:00:50,176 --> 00:00:51,802 ఎప్పుడూ ఇంత తీసుకునేది కాదు 21 00:00:53,721 --> 00:00:55,181 నువ్వు చూడలేదని చెప్పకు. 22 00:00:55,181 --> 00:00:57,683 తను తడబడుతుంది, సాహిత్యం కలిపేస్తుంది. 23 00:00:57,683 --> 00:00:58,893 డైసీ! 24 00:01:00,186 --> 00:01:01,937 డైసీ? డైసీ? 25 00:01:02,313 --> 00:01:03,314 నేను ఇక్కడ ఉండలేను 26 00:01:19,830 --> 00:01:20,748 హాయ్. 27 00:01:23,167 --> 00:01:24,168 నిద్రలేపానా? 28 00:01:27,254 --> 00:01:28,464 ఏమి జరిగింది? 29 00:01:30,090 --> 00:01:32,218 నువ్వు కాస్త సరదాగా గడిపావు. 30 00:01:32,218 --> 00:01:33,385 బహుశా ఎక్కువగా. 31 00:01:34,136 --> 00:01:35,888 కానీ ఇప్పుడు బాగానే ఉన్నావు. 32 00:01:36,764 --> 00:01:38,599 అల్పాహారం తెమ్మంటాను, సరేనా? 33 00:01:48,609 --> 00:01:49,610 హాయ, హలో. హాయ్. 34 00:01:49,610 --> 00:01:52,071 మేము అల్పాహారం ఆర్డర్ చేయచ్చా? ధన్యవాదాలు 35 00:01:52,947 --> 00:01:54,573 అవును, అంతే. అవును. 36 00:02:02,456 --> 00:02:04,083 ఒక్క నిమిషం. డైసీ. 37 00:02:06,836 --> 00:02:08,754 డైసీ. డైసీ, ఎటు వెళుతున్నావు? 38 00:02:09,630 --> 00:02:11,799 డైసీ నువ్వు విశ్రాంతి తీసుకోవాలి. రా 39 00:02:11,799 --> 00:02:12,800 లోపలకు రా! 40 00:02:13,133 --> 00:02:14,510 డైసీ. డైసీ! 41 00:02:17,012 --> 00:02:18,347 -డైసీ! -బాగానే ఉన్నావా? 42 00:02:18,848 --> 00:02:20,599 ఏమి జరిగిందో నాకు చెప్పు. 43 00:02:21,267 --> 00:02:22,268 డైసీ, దయచేసి రా. 44 00:02:24,270 --> 00:02:26,897 -నీకు ఏం గుర్తుంది? -నువ్వక్కడకు రావడం వరకు. 45 00:02:27,273 --> 00:02:28,607 డైసీ, తలుపు తెరవమన్నాను! 46 00:02:31,902 --> 00:02:32,862 డైసీ, తెరువు. 47 00:02:33,988 --> 00:02:35,823 రాడ్ డాక్టర్‌ను పిలిచాడు, అతను 48 00:02:37,658 --> 00:02:39,410 నీలో డ్రగ్స్ ప్రభావం తొలగించాడు 49 00:02:39,410 --> 00:02:42,121 మేము వచ్చేశాం లేచాక నేనుంటే ఇష్టపడతావనుకోలేదు 50 00:02:43,664 --> 00:02:46,166 అంతసేపు అతను ఎక్కడ ఉన్నాడు? 51 00:02:52,882 --> 00:02:54,049 నీ సామాను సర్దుకో. 52 00:02:54,967 --> 00:02:57,011 డైసీ. డైసీ, నువ్వు వినలేదు, సరేనా? 53 00:02:57,011 --> 00:02:59,680 -ఏం చేయాలో తెలీదు -అందుకు బాత్రూంలో వదిలేశావా? 54 00:03:02,933 --> 00:03:05,394 -డైసీ. -నిన్ను నీ సామాను సర్దుకుని, 55 00:03:05,394 --> 00:03:06,854 పొమ్మన్నాను! 56 00:03:08,147 --> 00:03:09,148 లేదు. 57 00:03:10,858 --> 00:03:12,776 డైసీ. డైసీ. 58 00:03:19,575 --> 00:03:21,493 ఆమె చెప్పింది విన్నావుగా. 59 00:03:21,952 --> 00:03:24,204 నువ్వు పెద్ద తప్పు చేస్తున్నావు. 60 00:03:30,920 --> 00:03:31,962 దీనికి బాధపడతావు. 61 00:04:44,410 --> 00:04:46,996 {\an8}డైసీ జోన్స్ ద సిక్స్ 62 00:04:55,921 --> 00:05:00,884 ట్రాక్ 9: "ఫీల్స్ లైక్ ద ఫస్ట్ టైం" 63 00:05:06,932 --> 00:05:11,562 భావోద్వేగాలను తప్పించుకునేందుకు, అణివేయడానికి డ్రగ్స్ తీసుకుంటాము. 64 00:05:13,022 --> 00:05:16,025 కానీ అది అణిచివేయదు, పెంచుతుంది. 65 00:05:17,234 --> 00:05:19,778 {\an8}మత్తు వదిలాక మీకు మీ తెలివి తిరిగి వస్తుంది. 66 00:05:19,778 --> 00:05:21,155 {\an8}డైసీ జోన్స్ ప్రధాన గాయని/గేయరచయిత్రి 67 00:05:21,155 --> 00:05:22,948 మాకు బిల్లీ అంటే ఇష్టం 68 00:05:23,782 --> 00:05:27,619 మీకు మీ తెలివి తిరిగి వచ్చాక, ఎప్పుడో అప్పుడు, 69 00:05:27,619 --> 00:05:30,956 తప్పించుకోడానికి మీకు కావాల్సింది ఏంటో గుర్తుకు వస్తుంది 70 00:05:30,956 --> 00:05:33,292 డైసీ! ఆటోగ్రాఫ్! డైసీ! 71 00:05:35,461 --> 00:05:36,712 చెత్త మొహం! 72 00:05:41,800 --> 00:05:44,428 ప్రతి కథకు ఓ ముగింపు 73 00:05:44,428 --> 00:05:48,557 నిలిచిపోవడం మన పని కాదు 74 00:05:49,016 --> 00:05:52,728 అది అంతా వదిలేస్తే ఎలా ఉంటుంది 75 00:05:52,728 --> 00:05:56,023 అది లేదన్నట్టు మరచిపో 76 00:05:56,857 --> 00:05:59,401 ఎంత గందరగోళమయినా, డైసీ శక్తిమంతురాలు. 77 00:06:00,527 --> 00:06:02,404 కానీ ఇది... 78 00:06:02,946 --> 00:06:04,490 {\an8}కెరన్ సిర్కో కీబోర్డ్స్ 79 00:06:04,490 --> 00:06:05,699 {\an8}...బాధగా ఉంది. 80 00:06:06,450 --> 00:06:07,993 {\an8}ఎత్తు, సిమోన్. 81 00:06:07,993 --> 00:06:11,580 నాకు నీ అవసరముంటే నీవు లేవు 82 00:06:11,580 --> 00:06:13,290 నీవు లేవు 83 00:06:13,791 --> 00:06:18,545 నీవు లేవు 84 00:06:35,687 --> 00:06:37,606 నేను ఇక ఆ బస్‌లో ఉండలేను. 85 00:06:51,328 --> 00:06:52,996 నేను ఈ జీవితాన్ని... 86 00:06:54,414 --> 00:06:56,708 నాకు 14 ఏళ్ళప్పటి నుండి కోరుకున్నాను. 87 00:06:57,876 --> 00:06:58,794 అవును నేను కూడా 88 00:07:00,295 --> 00:07:03,382 అయితే, ఎందుకు అంత అసంతృప్తిగా ఉన్నాము? 89 00:07:08,470 --> 00:07:09,388 ఏమో తెలియదు. 90 00:07:10,931 --> 00:07:11,974 నాకు కూడా తెలియదు 91 00:07:13,267 --> 00:07:14,101 మరి అది... 92 00:07:16,186 --> 00:07:17,312 దారుణంగా చేస్తుంది. 93 00:07:19,189 --> 00:07:20,357 అలాగే నువ్వు కూడా. 94 00:07:20,983 --> 00:07:22,151 ఎలా దారుణంగా చేశా? 95 00:07:22,568 --> 00:07:23,944 ఎందుకంటే నువ్వు నిజం. 96 00:07:25,988 --> 00:07:27,281 నాకు అది నచ్చలేదు. 97 00:07:29,741 --> 00:07:30,784 నాకు నచ్చలేదు... 98 00:07:33,120 --> 00:07:34,746 నువ్వు నన్ను అలా చూడడం. 99 00:07:38,584 --> 00:07:39,626 నాకు నచ్చలేదు... 100 00:07:40,961 --> 00:07:42,921 నన్ను రక్షించినది నువ్వు కావడం. 101 00:07:50,012 --> 00:07:52,389 నేను అలాంటి స్థితిలో ఉన్నాను, గుర్తుందా? 102 00:07:53,515 --> 00:07:54,975 టెడ్డీని ఎందుకు పిలవవు? 103 00:08:00,022 --> 00:08:02,524 నిన్ను తీసుకెళతానని నీకు తెలుసు, కదా? 104 00:08:03,066 --> 00:08:04,693 నువ్వు వెళ్ళాలనుకుంటే. 105 00:08:13,619 --> 00:08:14,995 ఈరాత్రి ఇక్కడ పడుకోనా? 106 00:08:20,709 --> 00:08:22,211 తప్పకుండా. నేను... 107 00:08:41,313 --> 00:08:45,192 ఆగు, ఆగు, ఆగు, అతను అలా తనను, ఏంటి, అక్కడ వదిలేశాడా? 108 00:08:45,901 --> 00:08:47,027 అవును, అనుకుంటాను. 109 00:08:47,361 --> 00:08:49,655 అది దారుణం. పాపం డైసీ. 110 00:08:49,655 --> 00:08:51,031 తను బాగానే ఉందా? 111 00:08:52,658 --> 00:08:53,909 తను డైసీ... 112 00:08:55,244 --> 00:08:57,162 పర్యటనలో తెలివితో ఉంటే ఎలా ఉంది? 113 00:08:58,080 --> 00:09:00,624 "తెలివితో ఉండడం" దానికి సరైన పదం కాదు. కాదు. 114 00:09:00,624 --> 00:09:04,711 నాకు నేను నియమాలు పెట్టుకోవడం మొదలుపెట్టాను, 115 00:09:04,711 --> 00:09:06,338 ఉదయం డెక్సీలు తీసుకోను. 116 00:09:06,338 --> 00:09:08,423 కాస్త కొకెయిన్ తీసుకుంటా, షో ముందే. 117 00:09:09,591 --> 00:09:11,301 రాత్రి ప్రశాంతతకు క్వాలూడ్. 118 00:09:12,844 --> 00:09:16,014 ఈ పరిస్థితులలో నేను ఉత్తమంగా చేయగిలిగింది ఇదే. 119 00:09:28,277 --> 00:09:30,404 నీకు విశ్రాంతి అవసరం. తీసుకో. 120 00:09:45,085 --> 00:09:47,004 ఆ రాత్రి నేను చనిపోయేదాన్నే. 121 00:09:50,340 --> 00:09:51,967 మాకు నువ్వుంటే ఇష్టం, డైసీ! 122 00:09:55,554 --> 00:09:57,556 నేను ఇంత దగ్గరయ్యాను. 123 00:09:58,307 --> 00:10:00,809 డైసీ, నాకు నువ్వంటే ఇష్టం. 124 00:10:03,854 --> 00:10:05,272 డైసీ! 125 00:10:06,815 --> 00:10:08,400 కానీ సజీవంగా ఉన్నాను. 126 00:10:12,779 --> 00:10:14,531 మీరు ఈ రాత్రి సజీవంగా ఉన్నారు 127 00:10:20,162 --> 00:10:23,290 ఈ రాత్రి ఇంకొంచెం సేపు సజీవంగా ఉందాము! 128 00:10:33,800 --> 00:10:36,136 -పైరోటెక్నిక్స్! -ఏంటి? 129 00:10:36,136 --> 00:10:38,722 మీరు 15,000 మంది ముందు ప్రదర్శిస్తారు. 130 00:10:38,722 --> 00:10:42,809 దానిని కొంచెం ప్రజ్వలింప చేయాలనుకుంటా, కాస్తంత? 131 00:10:42,809 --> 00:10:46,271 హేయ్, రాడ్? ఎక్కువగా ఆలోచించకు. నేనే ఆ జ్వాలను. 132 00:10:51,193 --> 00:10:52,194 తను వచ్చేసింది. 133 00:10:54,571 --> 00:10:56,406 {\an8}వసంతం 1977. 134 00:10:56,406 --> 00:10:57,824 {\an8}ఎడ్డీ రౌండ్‌ట్రీ బేస్ 135 00:10:57,824 --> 00:10:59,076 {\an8}ఇది మా సమయం 136 00:10:59,076 --> 00:11:01,203 {\an8}ఆ సమయంలో మార్చాలని అనుకోరు... 137 00:11:01,203 --> 00:11:02,371 {\an8}గ్రాహం డన్ ప్రధాన గిటార్ వాయిద్యకారుడు 138 00:11:02,371 --> 00:11:03,747 {\an8}...ఎప్పుడూ చేసేదానిని 139 00:11:13,131 --> 00:11:14,007 అది ముగిసింది. 140 00:11:15,801 --> 00:11:18,178 ఇవి ఉంటే మనల్ని ఎందుకు పట్టించుకుంటారు? 141 00:11:18,178 --> 00:11:19,971 డైనోసార్‌లా మన పని అయిపోయింది 142 00:11:19,971 --> 00:11:22,265 నువ్వు ఏమంటున్నావు? ఎక్కువగా ఆలోచించకు 143 00:11:25,519 --> 00:11:26,895 ఏంటి ఈ చెత్త? 144 00:11:27,479 --> 00:11:28,522 భవిష్యత్తు. 145 00:11:29,481 --> 00:11:30,690 ఏంటి? 146 00:11:30,690 --> 00:11:33,026 విను, ఇప్పుడే తిరిగి వస్తాను. 147 00:11:36,196 --> 00:11:37,906 ఇంతమందిలో ప్రదర్శించడం తెలుసా? 148 00:11:38,782 --> 00:11:39,783 తెలుసు. 149 00:11:39,783 --> 00:11:41,159 చేసి చాలా రోజులయింది. 150 00:11:41,952 --> 00:11:42,869 నేను కూడా. 151 00:11:43,954 --> 00:11:45,580 అదీ! 152 00:11:49,501 --> 00:11:50,794 హేయ్, బాబు. హేయ్. 153 00:11:51,628 --> 00:11:53,964 నేను... నేను కూడా బ్యాండ్‌లో ఉన్నాను. 154 00:11:54,506 --> 00:11:55,507 ద సిక్స్‌? 155 00:11:56,758 --> 00:11:58,593 అంటే, మీరు రేడియో వినరకుంటాను. 156 00:11:58,593 --> 00:12:00,095 నేను మీది విన్నాను. 157 00:12:00,095 --> 00:12:03,014 మా చెల్లి మీ రికార్డ్‌లు ఎప్పుడూ వినిపిస్తుంటుంది 158 00:12:10,772 --> 00:12:12,607 దేశంలోనే అతిపెద్ద ఆల్బం చేశాము. 159 00:12:12,941 --> 00:12:15,902 {\an8}మేము ఎన్నో గ్రామీ పురస్కారాలకు నామినేట్ అయ్యాము. 160 00:12:15,902 --> 00:12:17,070 {\an8}వారెన్ రోజాస్ డ్రమ్స్ 161 00:12:17,070 --> 00:12:19,656 {\an8}మేము సాటర్డే లైవ్ చేస్తున్నాము. అంటే... 162 00:12:19,656 --> 00:12:21,908 అయినా, ఇది ఉద్దేశించబడ్డ క్షణం, కదా? 163 00:12:24,953 --> 00:12:27,497 న్యూ యార్క్ 164 00:12:37,007 --> 00:12:38,508 డైసీ, డైసీ. 165 00:12:38,508 --> 00:12:40,927 పాప పెద్దయ్యాక నీలా అవ్వాలనుకుంటుంది. 166 00:12:42,596 --> 00:12:44,639 పెద్ద కలలు కను, చిన్ని పక్షి. 167 00:12:45,307 --> 00:12:47,142 నువ్వు కావాలనుకున్నది అవ్వవచ్చు 168 00:13:00,113 --> 00:13:01,406 హేయ్, ఇతన్ని చూడు! 169 00:13:02,824 --> 00:13:05,660 ఏయ్. నేను వస్తున్నట్టు రాడ్ మీకు చెప్పలేదా? 170 00:13:05,660 --> 00:13:07,329 చెప్పాడు. వస్తారు అనుకోలేదు 171 00:13:07,329 --> 00:13:09,956 సరేలే. ఇప్పుడు తెలిసిందిగా, రాకుండా ఉండనని. 172 00:13:09,956 --> 00:13:11,833 నేను తయారవ్వాలి, సరేనా? 173 00:13:11,833 --> 00:13:13,460 సిమోన్. తను నీతో ఉందా? 174 00:13:14,211 --> 00:13:15,170 లేదు. 175 00:13:15,170 --> 00:13:16,838 డ్రింక్ కోసం కలుద్దామన్నా, 176 00:13:16,838 --> 00:13:18,965 కానీ తనను ముందు కలవాలనుకుంటున్నాను 177 00:13:18,965 --> 00:13:20,842 తెలియదు. ఇప్పుడే కలుస్తా. 178 00:13:25,889 --> 00:13:28,391 ఛ. ఛ. ఛ. ఛ. 179 00:13:29,059 --> 00:13:30,644 -హేయ్, డైసీ? -ఛ. ఛ. ఛ. ఛ. 180 00:13:32,270 --> 00:13:34,648 -డైసీ? -క్షమించు, నా మాత్రలు కనబడడం లేదు. 181 00:13:35,106 --> 00:13:36,608 -నేను ఉండలేను... -పరవాలేదు. 182 00:13:36,608 --> 00:13:38,777 అది సరి కాదు. అంతా నిజంలా ఉంది. 183 00:13:39,528 --> 00:13:40,445 నేను చేయలేను 184 00:13:43,657 --> 00:13:46,993 మనం ప్రత్యక్షంగా చూస్తాము ఆరు, ఐదు, నాలుగు... 185 00:13:51,456 --> 00:13:54,334 మహాశయులారా, నాకు ఇష్టమైన కొత్త బ్యాండ్, 186 00:13:54,334 --> 00:13:56,044 డైసీ జోన్స్ ద సిక్స్. 187 00:14:22,988 --> 00:14:26,074 నిప్పులో నన్ను కనుగొన్నావు 188 00:14:26,074 --> 00:14:29,286 ఇది మారిన ఉదయం 189 00:14:29,286 --> 00:14:32,122 బేబీ, ఆ విషయాలన్నీ ముగిశాయి 190 00:14:32,914 --> 00:14:35,792 నువ్వు నా ఉదయించే సూర్యడివి 191 00:14:35,792 --> 00:14:39,296 ఓ, ఆరోరా, అది నీవే 192 00:14:39,296 --> 00:14:42,173 నువ్వు నా ఉదయించే సూర్యుడివి 193 00:14:42,173 --> 00:14:47,095 ఓ, అరోరా, అది నీవే 194 00:14:49,931 --> 00:14:52,350 -నీ మలుపు ఎక్కడ -నీ మలుపు ఎక్కడ 195 00:14:52,350 --> 00:14:55,729 -నీవు సమ్మతించాలంటే -నీవు సమ్మతించాలంటే 196 00:14:55,729 --> 00:14:58,982 -నీవు నా చెంతకు చేరితే -నీవు నా చెంతకు చేరితే 197 00:14:58,982 --> 00:15:01,818 నేను ఎక్కువ అందించలేకపోయా 198 00:15:03,737 --> 00:15:04,863 కొత్త ప్రచురణ. 199 00:15:07,741 --> 00:15:09,326 కొనగానే నీకోసం తెచ్చాను. 200 00:15:09,326 --> 00:15:10,660 చాలా సమయం తీసుకున్నా. 201 00:15:12,495 --> 00:15:15,081 హాస్యమా? దీనికోసం నా జీవితమంతా వేచి చూశాను. 202 00:15:15,457 --> 00:15:17,751 అటిక్ రికార్డ్స్‌కు నువ్వుండడం అదృష్టం. 203 00:15:23,256 --> 00:15:25,300 ఒక్క విషయం ఏంటంటే... 204 00:15:26,259 --> 00:15:28,887 మనం దాని గురించి మాట్లాడాలి. 205 00:15:33,016 --> 00:15:36,728 నేననుకున్నా ఆ రేయి ఎప్పటికీ నిలిచిపోతుందని 206 00:15:36,728 --> 00:15:40,273 నేననుకున్నా ఆ రేయి ఎప్పటికీ నిలిచిపోతుందని 207 00:15:40,273 --> 00:15:43,943 నేననుకున్నా ఆ రేయి ఎప్పటికీ నిలిచిపోతుందని 208 00:15:43,943 --> 00:15:47,614 నేననుకున్నా ఆ రేయి ఎప్పటికీ నిలిచిపోతుందని 209 00:15:47,614 --> 00:15:49,115 నేననుకున్నా 210 00:16:17,227 --> 00:16:18,645 చూడు, అది సమస్యే కాదు. 211 00:16:19,354 --> 00:16:20,271 ఏది కాదు? 212 00:16:20,855 --> 00:16:22,232 వాళ్ళకు పుకార్లు వద్దు. 213 00:16:22,232 --> 00:16:23,942 కానీ అవి పుకార్లు కాదు. 214 00:16:24,776 --> 00:16:26,820 బెర్నీ, నేననేది నీకు తెలుసు. అది... 215 00:16:31,991 --> 00:16:36,538 చూడు, నేను మాట ఇస్తున్నాను, దీని వలన ఏ మార్పు ఉండదు. 216 00:16:36,538 --> 00:16:38,123 ఖచ్చితంగా మారుతుంది. 217 00:16:39,874 --> 00:16:42,127 వాళ్ళు నేను నీతో రావాలని అనుకోరు. 218 00:16:42,794 --> 00:16:44,629 నన్ను నీ దరిదాపుల్లో ఉండనివ్వరు 219 00:16:45,213 --> 00:16:46,965 నేను అలా జరగనివ్వను. వాళ్ళు... 220 00:16:46,965 --> 00:16:48,758 నీకు మరో దారి ఉండదు. 221 00:16:50,468 --> 00:16:52,929 ప్రస్తుతం, ఇప్పుడే నీకు అవకాశం ఉంటుంది. 222 00:16:54,305 --> 00:16:55,640 వాళ్ళను నిరాకరించు. 223 00:17:00,979 --> 00:17:01,980 ఏంటి? 224 00:17:02,939 --> 00:17:04,691 దీనికోసమే పని చేస్తున్నాను. 225 00:17:05,066 --> 00:17:07,235 బెర్నీ, ఇది నేను ఎప్పుడూ కోరుకునేది. 226 00:17:09,904 --> 00:17:11,197 ఇలానే ఉంటాను. 227 00:17:16,870 --> 00:17:18,121 -హే! -అందరికీ, చీర్స్! 228 00:17:18,121 --> 00:17:19,164 మీరందరంటే ఇష్టం. 229 00:17:19,664 --> 00:17:21,040 ఇది ఇంకేదో. 230 00:17:22,292 --> 00:17:23,626 వినండి, ఇప్పుడే వస్తాను 231 00:17:23,960 --> 00:17:25,462 సరే, నీకు సరైనది చేయి. 232 00:17:29,424 --> 00:17:32,761 హే. నువ్వు ఈ రాత్రి అద్భుతంగా ఉన్నావు. 233 00:17:32,761 --> 00:17:35,764 -ఎందుకు, ధన్యవాదాలు. -చాలా సహజంగా. 234 00:17:35,764 --> 00:17:37,098 -నువ్వు కూడా -విచిత్రం 235 00:17:37,098 --> 00:17:38,099 ధన్యవాదాలు. 236 00:17:40,643 --> 00:17:41,853 నీకు తెలుసా... 237 00:17:43,438 --> 00:17:45,815 సరదాగా ఉండే మహిళలంటే అబ్బాయిలకు భయం. 238 00:17:46,441 --> 00:17:49,152 -అవునా? -అవును. చాలా వరకు. 239 00:17:49,152 --> 00:17:51,112 కానీ, నీకు తెలుసా, నాకు కాదు. 240 00:17:51,821 --> 00:17:55,658 నిజానికి, అది చాలా ఆకర్షణీయం. అది నిజంగా కోరిక కలిగిస్తుంది. 241 00:17:56,951 --> 00:17:58,745 నాకు బాగా నచ్చేది ఏంటో తెలుసా? 242 00:18:00,497 --> 00:18:01,706 తెలియదు. 243 00:18:02,332 --> 00:18:03,750 రాక్ బ్యాండ్‌ డ్రమ్మర్లు 244 00:18:09,297 --> 00:18:11,716 నేను చెప్పేది సరిగ్గా అదే. 245 00:18:16,471 --> 00:18:17,472 నిజంగానా? 246 00:18:18,973 --> 00:18:20,892 -అది ఎలా అనిపిస్తుంది? -బాగుంది. 247 00:18:20,892 --> 00:18:22,101 -అవునా? -అవును. 248 00:18:22,101 --> 00:18:23,937 అంటే, కొకెయిన్ అంత బాగాలేదు. 249 00:18:24,479 --> 00:18:25,647 వైద్యుడు కావాలి! 250 00:18:26,022 --> 00:18:27,190 అంబులెన్స్‌ పిలవండి! 251 00:18:36,741 --> 00:18:39,369 వెనుకకు ఉండండి! జరగండి, వాళ్ళను వెళ్ళనీయండి. 252 00:18:53,299 --> 00:18:55,677 అతని గుండెకు రక్త ప్రసరణలో అడ్డంకి ఉంది. 253 00:18:56,135 --> 00:18:57,220 అంటే ఏంటి? 254 00:18:57,220 --> 00:19:00,723 ప్రస్తుతం అది ఎంత నష్టం కలిగించిందో తెలియదు, 255 00:19:00,723 --> 00:19:01,933 కానీ నిలకడగా ఉన్నాడు 256 00:19:02,851 --> 00:19:04,519 సరే. ధన్యవాదాలు. 257 00:19:13,152 --> 00:19:14,863 నాకు నిజంగా తాగాలని ఉంది. 258 00:19:21,995 --> 00:19:23,746 ఏదైనా మంచి కోసమే అంటావా? 259 00:19:26,749 --> 00:19:27,667 ఏమో తెలియదు. 260 00:19:31,254 --> 00:19:32,171 నువ్వు? 261 00:19:34,382 --> 00:19:37,176 నేను అనుకునేదాన్ని. నేను అన్నిటినీ నమ్మేదాన్ని. 262 00:19:37,176 --> 00:19:40,263 దేవుడిలో, దేవదూతలలో, స్వర్గంలో... 263 00:19:41,514 --> 00:19:43,391 ఎవరో మనల్ని చూస్తున్నారని. 264 00:19:45,059 --> 00:19:49,480 ఆ రాత్రి మయామీలో, తెలుసుగా, నేను ఒక్క క్షణం చచ్చిపోయాను, 265 00:19:50,189 --> 00:19:51,983 అక్కడ ఏమీ లేదు. 266 00:19:52,400 --> 00:19:53,943 ఏ ఒక్కటీ కూడా. 267 00:19:56,821 --> 00:19:57,906 ఇప్పుడు తెలియదు. 268 00:20:00,700 --> 00:20:03,161 నిజంగా ఉత్సాహపరుస్తున్నావు. ధన్యవాదాలు. 269 00:20:03,161 --> 00:20:04,746 అంటే, నిజం చెబుతున్నాను. 270 00:20:08,207 --> 00:20:09,459 మనల్ని ఎలా వివరిస్తావు? 271 00:20:12,378 --> 00:20:14,464 అంటే, నేను ఎప్పుడో చనిపోవాల్సింది. 272 00:20:16,299 --> 00:20:18,760 బడిలో యుద్ధంలో సగంమంది పిల్లలు చనిపోయారు. 273 00:20:18,760 --> 00:20:21,137 లేదా హాజెల్‌వుడ్‌లో తాగి చనిపోయేవాడిని 274 00:20:21,638 --> 00:20:22,889 మా నాన్నలాగా. 275 00:20:25,558 --> 00:20:27,268 కానీ అలా జరగలేదు, కదా? 276 00:20:29,270 --> 00:20:31,981 ఏంటంటే నేను బ్యాండ్‌లో పాడడం మొదలుపెట్టాను. 277 00:20:34,108 --> 00:20:37,236 టెడ్డీ ప్రైజ్‌ను హాలీవుడ్‌లో సిగరెట్లు కొంటుంటే కలిశాను 278 00:20:43,701 --> 00:20:44,953 తరువాత నిన్ను కలిశాను 279 00:20:47,789 --> 00:20:48,873 ఇదిగో ఇక్కడ ఉన్నాం 280 00:20:52,335 --> 00:20:53,544 ఈ చోటులో. 281 00:20:55,672 --> 00:20:56,839 ఈ జీవితంతో. 282 00:20:58,007 --> 00:21:00,551 అక్కడ పైనుండి మనల్ని ఎవరూ చూడడం లేదంటావా? 283 00:21:03,513 --> 00:21:04,472 సరేలే. 284 00:21:08,768 --> 00:21:10,770 హేయ్, అందరూ. అతను మేల్కొన్నాడు. 285 00:21:14,357 --> 00:21:15,984 -అతన్ని చూడచ్చా? -ఒక్కొక్కరు 286 00:21:17,193 --> 00:21:18,361 నువ్వు వెళ్ళు. 287 00:21:27,412 --> 00:21:30,415 ఇది మీ బాధ్యత. మి. ప్రైజ్. మిమ్మల్ని మీరు చూసుకోవాలి 288 00:21:30,415 --> 00:21:35,211 అందుకని, ఇకపై పొగతాగడం, డ్రగ్స్ తీసుకోవడం, మాంసం, మద్యం మానేయాలి. 289 00:21:35,962 --> 00:21:37,088 మరి పని సంగతి? 290 00:21:37,547 --> 00:21:39,882 తెలుస్తుంది. పనిలో ఎంత ఒత్తిడి ఉంటుంది? 291 00:21:43,261 --> 00:21:44,846 ఇలా మళ్ళీ జరిగితే బ్రతకరు. 292 00:21:45,596 --> 00:21:46,973 సరే, అర్థమయింది. 293 00:21:49,475 --> 00:21:50,476 థాంక్స్, డాక్టర్. 294 00:22:01,362 --> 00:22:02,780 మీరంటే ప్రేమ, టెడ్డీ. 295 00:22:04,949 --> 00:22:06,159 అన్నిటికీ రుణపడ్డాను 296 00:22:06,909 --> 00:22:08,369 మీరు చనిపోతే, చేయలేను... 297 00:22:10,788 --> 00:22:12,498 ఏమి చేస్తానో నాకు తెలియదు. 298 00:22:13,708 --> 00:22:15,501 నేను చనిపోను, బాబు. 299 00:22:16,252 --> 00:22:17,378 లేదు, అప్పుడే కాదు. 300 00:22:19,213 --> 00:22:20,465 కానీ నేను చనిపోతే... 301 00:22:22,133 --> 00:22:24,302 ఖచ్చితంగా నా అంత్యక్రియలలో మాట్లాడకు 302 00:22:29,974 --> 00:22:32,393 విశ్రాంతిగా ఉంటారని మాటివ్వండి. సరేనా? 303 00:22:33,311 --> 00:22:35,438 ఎక్కువగా ఒత్తిడి తీసుకోకండి. 304 00:22:36,564 --> 00:22:37,607 టెడ్డీ! 305 00:22:38,566 --> 00:22:39,692 ఇది ప్రాణం తీస్తే? 306 00:22:41,527 --> 00:22:43,321 అప్పుడు విజేయుడిగా చనిపోతాను. 307 00:23:01,380 --> 00:23:02,965 హే. ఆయన బాగానే ఉన్నారా? 308 00:23:03,716 --> 00:23:06,260 -అతను బాగానే ఉన్నాడు. -సరే. సరే. 309 00:23:08,763 --> 00:23:10,723 నన్ను గుర్తించినది టెడ్డీనే, 310 00:23:12,016 --> 00:23:13,518 ఆయన భద్రంగా చూసుకున్నారు. 311 00:23:15,394 --> 00:23:16,771 నాకు అవకాశం ఇచ్చారు. 312 00:23:20,483 --> 00:23:22,485 ఆయన బాగుండాలని దేవుడిని కోరుకుంటాను 313 00:23:26,656 --> 00:23:28,282 మనం బాగుండాలి. 314 00:23:35,498 --> 00:23:38,292 నేను అన్నవి చాలా దారుణమైనవి. 315 00:23:39,460 --> 00:23:41,671 -నన్ను క్షమించు. -డైసీ. 316 00:23:55,393 --> 00:23:58,020 నాకు గుర్తుంది, దాని తరువాత, ఒక ప్రశాంతత ఉంది 317 00:24:07,071 --> 00:24:08,156 సాధారణ బ్యాండ్ అంశం 318 00:24:08,656 --> 00:24:10,283 అసాధారణంగా ఏమీ లేదు. 319 00:24:10,283 --> 00:24:12,994 వార్నర్ ఒక సినిమా తారను డేటింగ్ చేయడం మినహా. 320 00:24:13,411 --> 00:24:15,121 ఒక నటితో డేటింగ్ చేస్తున్నా. 321 00:24:16,414 --> 00:24:20,293 బిల్లీ ఇంకా నేను... అంటే, మేమెప్పుడూ ఒక విషయం కాదు. 322 00:24:21,586 --> 00:24:25,590 కానీ మొదటిసారి, ఎప్పటికీ నిలిచిపోయే మా రూపాన్ని ఒకటి ఊహించుకున్నాను. 323 00:24:34,307 --> 00:24:35,725 -ధన్యవాదాలు. -ధన్యవాదాలు. 324 00:24:36,934 --> 00:24:38,519 మిమ్మల్ని ఎక్కడో చూశాను. 325 00:24:42,231 --> 00:24:43,149 అస్సలు కాదు! 326 00:24:44,108 --> 00:24:47,069 సరే. మీరు నా వద్ద ఉన్నంత వరకూ ఎవరూ ఇబ్బంది పెట్టరు. 327 00:24:47,528 --> 00:24:48,446 మాట ఇస్తున్నాను 328 00:24:48,946 --> 00:24:50,031 చాలా ధన్యవాదాలు. 329 00:24:51,741 --> 00:24:52,617 చాలా బాగుంది. 330 00:24:54,035 --> 00:24:55,995 తరువాతి ఆల్బంతో ఇంకా దారుణం. 331 00:24:58,623 --> 00:25:00,166 అదే ఆలోచిస్తున్నావా? 332 00:25:01,626 --> 00:25:03,669 అవును, ఖచ్చితంగా, ఆలోచిస్తున్నాను. 333 00:25:04,879 --> 00:25:06,005 సరే ఏమైనా వ్రాశావా? 334 00:25:08,758 --> 00:25:10,259 అవును, నేనూ ఏమీ వ్రాయలేదు 335 00:25:15,056 --> 00:25:16,599 ఒక్క పాట ఉంది నేను... 336 00:25:16,599 --> 00:25:18,059 బిల్లు ఇవ్వండి. 337 00:25:18,726 --> 00:25:20,811 మనం సౌండ్‌చెక్‌కు వెళ్ళలేము. 338 00:25:20,811 --> 00:25:22,188 బిల్లీ నాది చేస్తాడు. 339 00:25:23,648 --> 00:25:25,024 తను ఎప్పుడూ చేసినట్టు. 340 00:25:26,734 --> 00:25:28,986 దేవుడా, నువ్వు అలా అంటే నచ్చేస్తావు. 341 00:25:51,759 --> 00:25:54,804 తన స్నేహితులకు ప్రత్యేకమైన హెచ్చరికే 342 00:25:54,804 --> 00:25:57,682 ఇది మేలుకొల్పే నమ్మకం కాదు 343 00:25:57,682 --> 00:26:01,185 వారు చెప్పిపట్టుగా వారి ప్రేమ ఎప్పటికీ నిలిచిపోదు 344 00:26:01,185 --> 00:26:04,105 అది చేసే నష్టం చూడాలి 345 00:26:04,522 --> 00:26:07,525 నేను నా పేరే మరిచేలా 346 00:26:07,900 --> 00:26:10,236 నీవు కోరనిదే నీ గుమ్మానికి రానే 347 00:26:11,612 --> 00:26:14,115 అది ఒకటి కాదంటావా 348 00:26:14,115 --> 00:26:16,909 ముందున్నట్టు ఉండలేమంటావా 349 00:26:18,911 --> 00:26:22,206 నాకు అది తెలియలేదే 350 00:26:22,206 --> 00:26:26,419 నేను అది అదుపుచేయలేనే 351 00:26:29,005 --> 00:26:33,884 ఏనాటికైనా అది నీవే 352 00:26:35,636 --> 00:26:40,891 ఏనాటికైనా అది నీవే 353 00:26:42,268 --> 00:26:47,106 ఏనాటికైనా నేను నిజమే 354 00:26:48,858 --> 00:26:54,322 ఏనాటికైనా అది నీవే 355 00:26:58,075 --> 00:27:00,786 -అది కొంచెం గందరగోళంగా ఉంది. -డైసీ. 356 00:27:00,786 --> 00:27:01,746 హే. 357 00:27:07,960 --> 00:27:10,671 బోస్టన్‌లో ఏమి జరిగిందో చెబుతారా? 358 00:27:12,798 --> 00:27:13,924 కేరన్... 359 00:27:14,967 --> 00:27:17,136 మీకు కేరన్ చెప్పిందా? అది... 360 00:27:18,471 --> 00:27:21,307 అది నేను చెప్పే విషయం కాదు, నిజంగా. 361 00:27:21,307 --> 00:27:22,558 తను నాకు చెప్పింది. 362 00:27:27,897 --> 00:27:28,939 నీళ్ళు కావాలి. 363 00:27:32,401 --> 00:27:35,363 అయ్యో, దేవుడా! అయ్యో, దేవుడా! 364 00:27:36,530 --> 00:27:37,823 అయ్యో, దేవుడా! 365 00:27:37,823 --> 00:27:39,658 -గ్రాహం, ఆపు. -నన్ను క్షమించు. 366 00:27:39,658 --> 00:27:42,286 నన్ను క్షమించు, ఇంత సంతోషంగా ఎప్పుడూ లేను! 367 00:27:42,286 --> 00:27:43,871 గ్రాహం, దయచేసి, ఆపు. 368 00:27:44,663 --> 00:27:46,665 ఏయ్, ఏమయింది? ఏమి జరిగింది? 369 00:27:50,211 --> 00:27:51,837 మనం ఇది సరిచేయగలం. 370 00:27:51,837 --> 00:27:53,172 ఎలా? 371 00:27:53,923 --> 00:27:56,634 ఏమో తెలియదు, కానీ పరిష్కరిస్తాము. సరేనా? 372 00:27:58,094 --> 00:28:00,971 -కొత్త కీబోర్డ్ వాయిద్యకారుల్ని... -ఏంటి? 373 00:28:03,057 --> 00:28:05,601 పిల్లల్ని పెంచడానికని బ్యాండ్‌ను వదిలేయను 374 00:28:06,268 --> 00:28:07,395 నువ్వు వదిలేస్తావా? 375 00:28:08,396 --> 00:28:09,772 లేదు. క్షమించు. అదీ... 376 00:28:11,649 --> 00:28:12,775 లేదు నేను... 377 00:28:13,567 --> 00:28:16,237 ఇలా జరగాలని అనుకోలేదు, గ్రాహం. నీకది తెలుసు. 378 00:28:17,279 --> 00:28:19,073 కేరన్, నువ్వూ కావాలనుకోలేదు. 379 00:28:20,699 --> 00:28:22,076 కొంచెం సమయం తీసుకుందామా? 380 00:28:22,701 --> 00:28:23,619 ఆలోచించుదామా? 381 00:28:28,833 --> 00:28:29,959 ఆపై ఇంటికి వెళ్ళాం. 382 00:28:31,502 --> 00:28:33,421 చెత్త పిట్స్‌బర్గ్. 383 00:28:36,424 --> 00:28:40,928 పిట్స్‌బర్గ్ 384 00:28:50,563 --> 00:28:52,231 హేయ్! 385 00:28:52,231 --> 00:28:53,899 నా బంగారం! 386 00:28:53,899 --> 00:28:55,109 అమ్మమ్మా! 387 00:28:57,111 --> 00:28:58,237 -కెరన్. -హే. 388 00:29:01,282 --> 00:29:02,450 నాన్నా! 389 00:29:10,374 --> 00:29:11,625 డైసీ జోన్స్! 390 00:29:14,086 --> 00:29:15,045 మిసెస్ డన్. 391 00:29:28,476 --> 00:29:30,686 నా చిన్నతనంలో ఇక్కడకు రాలేదు. 392 00:29:30,686 --> 00:29:33,147 ఇప్పుడు మీ అమ్మకు ఇల్లు కూడా కొన్నావు! 393 00:29:34,440 --> 00:29:36,734 మిసెస్ డన్, మిమ్మల్ని కలవడం బాగుంది. 394 00:29:37,443 --> 00:29:38,694 తను లీసా. 395 00:29:38,986 --> 00:29:41,405 ఖచ్చితంగా! నేను... అంటే... 396 00:29:42,448 --> 00:29:44,783 దేవుడా, జీన్ వైల్డర్ సినిమాలో నచ్చావు. 397 00:29:44,783 --> 00:29:46,827 మీ మంచితనం. ధన్యవాదాలు. 398 00:29:47,995 --> 00:29:49,788 నువ్వు వారెన్‌తో ఉన్నావు కదా? 399 00:29:50,998 --> 00:29:52,500 అవును, కదా? 400 00:29:52,500 --> 00:29:55,711 చెబుతున్నా, అది స్టూజెస్‌ను, కార్పెంటర్స్‌లా చేస్తుంది 401 00:29:56,045 --> 00:29:59,840 ఇంకా నీకు తెలుసు, రామోన్స్ ఇంకా వీళ్ళంతా లండన్‌ నుండి వస్తున్నారు 402 00:30:05,095 --> 00:30:06,305 అద్భుతంగా ఉంటుంది. 403 00:30:11,227 --> 00:30:13,479 నేను ఒక్క క్షణం వాళ్ళతో ఉంటాను. 404 00:30:14,355 --> 00:30:15,606 హాయ్, జూల్స్. 405 00:30:16,315 --> 00:30:19,276 హేయ్, నన్ను డైసీని ఒక్క క్షణం ఒంటరిగా వదిలేసి, 406 00:30:19,276 --> 00:30:20,819 నాన్నతో మాట్లాడతావా? అక్కడ 407 00:30:20,819 --> 00:30:21,737 తను బానే ఉంది. 408 00:30:21,737 --> 00:30:24,740 -లేదు, లేదు, లేదు. తను కేవలం... -తను చక్కని పిల్ల. 409 00:30:24,740 --> 00:30:28,077 తనకు నువ్వంటే పిచ్చి ప్రేమ. 410 00:30:29,203 --> 00:30:31,372 నిత్యం, "నేను డైసీ జోన్స్‌ అవుతాను, 411 00:30:31,372 --> 00:30:35,209 "నా జుట్టు డైసీ జోన్స్‌లాగా ఉండాలి, తన లాగా పాడాలి," అంటుంది. 412 00:30:38,337 --> 00:30:41,048 నువ్వు ఎప్పుడైనా... అది ఆలోచించావా? 413 00:30:41,423 --> 00:30:43,300 ఏది... పిల్లలు కనడం గురించా? 414 00:30:43,300 --> 00:30:44,885 -అవును, పిల్లలు కనడం -లేదు 415 00:30:46,011 --> 00:30:47,054 ఎందుకు? 416 00:30:47,596 --> 00:30:52,101 లేదు. మా అమ్మానాన్న పిల్లలు వద్దనుకున్నారు. ముఖ్యంగా, మా అమ్మ. 417 00:30:52,101 --> 00:30:56,605 అందుకని, నేను అనుకోకుండా రావడం నుండి అసౌకర్యంగా మారాను, 418 00:30:57,106 --> 00:31:00,276 తరువాత ఆలోచిస్తే, అది అన్నిటికన్నా దారుణం అనిపించింది. 419 00:31:01,193 --> 00:31:02,444 అది ఏంటి? 420 00:31:02,444 --> 00:31:03,654 పోటీ. 421 00:31:08,909 --> 00:31:11,370 తల్లిదండ్రులు తమ పిల్లలను నాశనం చేస్తారు. 422 00:31:11,370 --> 00:31:12,329 అది నిజమే. 423 00:31:12,329 --> 00:31:16,500 నాకు నిజంగా నేను అలా ఇంకొకరికి చేయాలని అనుకోను. 424 00:31:18,711 --> 00:31:20,004 అందుకే వద్దంటావు. 425 00:31:21,839 --> 00:31:23,799 అంత త్వరగా వద్దనుకోకు, డైసీ. 426 00:31:24,383 --> 00:31:27,344 నువ్వు అన్నీ చేయగలవని నీకు తెలియదు కూడా. 427 00:31:33,642 --> 00:31:35,561 అయితే, ఇప్పుడు డా. లవింగ్‌వా? 428 00:31:35,561 --> 00:31:37,980 డీడీఎస్. డాక్టర్ ఆఫ్ డెంటల్ సర్వీసెస్. 429 00:31:38,397 --> 00:31:40,024 డా. లవింగ్. 430 00:31:40,774 --> 00:31:43,193 నాకది నచ్చింది. అది పోర్న్ సినిమాలాగా ఉంది 431 00:31:43,902 --> 00:31:46,530 నీకది బాగా సరపోతుంది. ఇక్కడ మంచి జీవితం ఉంది. 432 00:31:46,530 --> 00:31:47,615 అవును, ధన్యవాదాలు 433 00:31:47,948 --> 00:31:50,242 నేను బ్యాండ్‌లో ఉండిపోయింటే అనుకుంటాను 434 00:31:50,242 --> 00:31:52,536 వెంటనే అనుకుంటా, మీకు లేనిది నాకుంది. 435 00:31:52,953 --> 00:31:54,038 అదే ఆర్థిక భద్రత. 436 00:31:55,039 --> 00:31:57,875 అది అందంగా ఉండదు, కానీ అది విశేషమైనది, తెలుసా. 437 00:31:57,875 --> 00:32:03,297 పైగా, పన్నులు ఇంకా ఆరు భాగాల తరువాత, మీకు పెద్దగా ఏమీ మిగలదు, కదా? 438 00:32:06,133 --> 00:32:08,552 -చక్‌కు ఇంకో బీర్ తీసుకొద్దాము. -సరే. 439 00:32:11,347 --> 00:32:14,516 {\an8}చక్ లవింగ్ మాజీ బేస్ వాయిద్యకారుడు 440 00:32:18,646 --> 00:32:19,938 ఏమి జరుగుతోంది? 441 00:32:19,938 --> 00:32:21,774 లేదు, ఏమీ లేదు, బాగానే ఉన్నా 442 00:32:32,576 --> 00:32:34,328 క్షమించు, నన్ను క్షమించు. 443 00:32:35,704 --> 00:32:36,914 చూడు, నాకిది ఇష్టం. 444 00:32:36,914 --> 00:32:37,998 -అవునా? -అవును. 445 00:32:37,998 --> 00:32:39,583 ఇది వాళ్ళకు ఇష్టమైనది. 446 00:32:40,125 --> 00:32:42,169 ఏయ్, ఏంటిది? 447 00:32:42,544 --> 00:32:45,422 జూల్స్ బీచ్‌లో ఏటిగట్టు పిట్టల వెనుకపడుతోంది... 448 00:32:45,964 --> 00:32:48,717 తన జీవితంలో అది అత్యంత సరదా విషయం అనుకుంటుంది. 449 00:32:49,218 --> 00:32:51,261 -దేవుడా. తను సంతోషంగా ఉంది. -అవును. 450 00:32:51,679 --> 00:32:53,305 తను పెరుగుతోంది, కదా? 451 00:32:57,267 --> 00:32:58,769 నువ్వు... 452 00:33:00,479 --> 00:33:02,314 ఏమనుకుంటావు... 453 00:33:03,148 --> 00:33:04,775 రెండో బిడ్డ గురించి? 454 00:33:08,028 --> 00:33:12,991 అంటే, ఇప్పుడు కాదు, ఖచ్చితంగా. కానీ... పర్యటన తరువాత? 455 00:33:15,369 --> 00:33:18,163 ఏమో తెలియదు జూలియాకు తోబుట్టువు ఉంటే బాగుంటుంది, 456 00:33:18,163 --> 00:33:19,623 నాకు... 457 00:33:20,624 --> 00:33:22,751 నాకు ఈసారి సిద్ధంగా ఉంటామనిపిస్తోంది 458 00:33:23,460 --> 00:33:25,129 నీకు మరో బిడ్డ కావాలా? 459 00:33:27,423 --> 00:33:28,757 నిజంగా కావాలి. 460 00:33:32,302 --> 00:33:33,887 -ఏంటి? -సరే. 461 00:33:34,179 --> 00:33:35,347 అది అవుననా? 462 00:33:36,765 --> 00:33:38,434 ఇప్పుడు కాదు, ఇది అమ్మ ఇల్లు. 463 00:33:38,434 --> 00:33:39,768 పరవాలేదు. 464 00:33:42,521 --> 00:33:44,022 నాకు ఆ రాత్రి గుర్తుంది. 465 00:33:46,108 --> 00:33:47,818 అది మొదటిసారి ఎంత సేపో తెలియదు 466 00:33:47,818 --> 00:33:49,403 నాకు ఏమీ తీసుకోవాలని లేదు 467 00:33:49,403 --> 00:33:52,156 మందు, మత్తుమందు ఏదీ వద్దని అనిపించింది. 468 00:33:56,368 --> 00:33:58,078 నాకు ఏమి కావాలో నాకు తెలుసు. 469 00:33:59,997 --> 00:34:01,749 మీ విషయం నేను చెప్పేలేను, 470 00:34:01,749 --> 00:34:04,418 కానీ నేను దీనిని దేనికోసం వదులుకోను. 471 00:34:06,670 --> 00:34:07,588 ధన్యవాదాలు. 472 00:34:08,547 --> 00:34:10,132 ఈరోజు ప్రదర్శన ఎవరికి? 473 00:34:10,132 --> 00:34:11,133 కుటుంబానికి. 474 00:34:11,842 --> 00:34:13,010 మూడుకు "పిట్స్‌బర్గ్." 475 00:34:15,804 --> 00:34:17,431 ఒకటి, రెండు, మూడు. 476 00:34:17,806 --> 00:34:18,932 పిట్స్‌బర్గ్! 477 00:34:34,573 --> 00:34:38,494 నువ్వు నా వలన, నేను నీ వలన బాధపడతాము 478 00:34:41,789 --> 00:34:46,168 కానీ నీ భావన నేను పట్టించుకోను, నేను ఇప్పటికే చేశాను 479 00:34:48,754 --> 00:34:52,341 నేను వ్యవస్థలో జారిపోయాను ఒక వరంతో 480 00:34:52,341 --> 00:34:54,718 ఎలా కొనాసాగాను 481 00:34:56,136 --> 00:35:00,974 కొనసాగి, నా కోసం బాధపడు కానీ నిన్ను దానికోసం పరితపించేలా చేస్తాను 482 00:35:04,812 --> 00:35:09,066 నువ్వు నా వలన, నేను నీ వలన బాధపడతాము 483 00:35:11,944 --> 00:35:16,657 నువ్వు మద్యాన్ని సంబాళించలేవు నిజాన్ని సంబాళించలేవు 484 00:35:18,951 --> 00:35:24,957 నేను వ్యవస్థలో జారిపోయాను నేను దాడికి పూర్తిగా సిద్ధంగా ఉన్నాను 485 00:35:26,458 --> 00:35:32,047 అందుకే నువ్వు నా వలన, నేను నీ వలన బాధపడతాము కానీ ఈ మైక్ నాకు సాంత్వన నీయలేదు 486 00:35:46,728 --> 00:35:48,897 ధన్వవాదాలు, పిట్స్‌బర్గ్! 487 00:36:16,300 --> 00:36:17,885 బాగా పాడావు, బాబు. 488 00:36:26,727 --> 00:36:27,978 ఇదిగోండి. 489 00:36:32,900 --> 00:36:34,067 ఇది నేను పాడనా? 490 00:36:34,860 --> 00:36:35,903 డైసీ, రా. 491 00:36:45,704 --> 00:36:49,041 డైసీ! డైసీ! డైసీ! డైసీ! 492 00:37:02,429 --> 00:37:05,682 అంతే లేని 493 00:37:05,682 --> 00:37:09,186 నువ్వు అర్థం చేసుకోవాలి. జీవితం అలా కొనసాగించడం, అంటే, 494 00:37:10,354 --> 00:37:15,025 ఉన్నత రిసార్ట్‌లో రెండో తరగతి పౌరుడిలా అనిపించడం... 495 00:37:18,695 --> 00:37:19,947 మీకు గందరగోళం. 496 00:37:20,948 --> 00:37:22,157 అది చెడగొట్టింది. 497 00:37:24,284 --> 00:37:26,328 కోపంతో చెడగొట్టుకోవద్దు, సరేనా? 498 00:37:26,328 --> 00:37:29,831 -వద్దు, వాడిని వదిలేయ్, రాడ్. ఇది వదిలేయ్. -ఎడ్డీ... 499 00:37:30,207 --> 00:37:32,834 ఇదివరకు మా ఆల్జీబ్రా టీచర్, గ్రాంట్‌ను చూశాను 500 00:37:32,834 --> 00:37:35,170 నేను పనికిరానని తను అనడం నీకు తెలుసు. 501 00:37:37,047 --> 00:37:38,173 బాగానే ఉన్నావా? 502 00:37:38,548 --> 00:37:39,883 అలసటగా ఉంది అంతే... 503 00:37:40,634 --> 00:37:43,053 ఈరాత్రి నేను హోటల్‌లో ఉంటే ఏమీ అనుకోవుగా? 504 00:37:44,930 --> 00:37:46,890 లేదు. లేదు. నన్ను నీతో రమ్మంటావా? 505 00:37:47,265 --> 00:37:48,892 వద్దు. నువ్వు అమ్మతో ఉండు 506 00:37:49,726 --> 00:37:51,478 -నాకు విశ్రాంతి కావాలి. -సరే. 507 00:37:52,270 --> 00:37:54,147 సరే. నీ ఇష్టం. 508 00:37:56,191 --> 00:37:57,192 ఉంటాను. 509 00:37:57,192 --> 00:38:00,737 ఉదయాన్నే లేచారు 510 00:38:01,154 --> 00:38:03,073 సరి చేయాల్సిన విషయం ఉంది, 511 00:38:03,991 --> 00:38:06,284 నువ్వు సరి చేసుకోవాల్సిన విషయం ఉంది. 512 00:38:09,955 --> 00:38:12,833 వాళ్ళు ఎప్పుడూ ఒకేలా ఉండకపోవడమే సమస్య. 513 00:38:13,667 --> 00:38:19,339 ఇది హెచ్చరికకు కారణం కాదు ఏనాటికీ 514 00:38:23,427 --> 00:38:26,221 మీరు చేయాలి ఎంపిక 515 00:38:26,221 --> 00:38:28,682 తెల్లని పెంకు, నీది పగలబోతుంది 516 00:38:29,433 --> 00:38:32,102 ఎలా అయినా అది బాగుంటుంది 517 00:38:32,102 --> 00:38:36,273 నేను నిలుపుకోగల ప్రమాణం 518 00:38:37,065 --> 00:38:39,151 నాకు నేను చేసుకునేది 519 00:38:42,779 --> 00:38:45,449 నేను నీ దరిదాపుల్లో లేను 520 00:38:48,744 --> 00:38:52,539 నేను ఉండాల్సిన దానికి దరిదాపుల్లో లేను 521 00:38:54,916 --> 00:38:58,045 నా గుండే కొట్టుకుంటుందని 522 00:39:00,756 --> 00:39:03,717 ఇదిగో, 29 అడ్డం, "ఖాళీ ఇంకా వెనుకకు"? 523 00:39:04,551 --> 00:39:07,095 -ముందుకు, వెనుకకు. -బాగా చెప్పావు, నీకు ఒకటి 524 00:39:11,808 --> 00:39:12,851 ఏంటి? 525 00:39:12,851 --> 00:39:16,271 మనం 20 ఏళ్ళ తరువాత ఎలా ఉంటామో అని ఊహించాను. 526 00:39:17,147 --> 00:39:18,315 -అవునా? -అవును. 527 00:39:18,690 --> 00:39:20,358 -నేను ఎలా ఉంటాను? -చెత్తగా. 528 00:39:20,358 --> 00:39:21,359 ధన్యవాదాలు. 529 00:39:23,737 --> 00:39:24,946 మనమేమి చేస్తున్నాం? 530 00:39:24,946 --> 00:39:27,824 ఇలానే. పిచ్చిగా ఉంటూ, నవ్వుతూ ఉన్నామంతే. 531 00:39:29,868 --> 00:39:32,496 సరే, మనం 20 ఏళ్ళు కలిసి ఉంటామనుకుంటాను. 532 00:39:34,706 --> 00:39:35,874 పాటలు వ్రాస్తూ, 533 00:39:36,708 --> 00:39:38,794 అవును, స్టేడియంలో ప్రదర్శనలు ఇస్తూ. 534 00:39:39,294 --> 00:39:41,338 -హౌస్ ఫుల్ జనం... -మనం కలిసుండాలి. 535 00:39:47,052 --> 00:39:48,303 నేనలా అనకూడదు. 536 00:39:48,303 --> 00:39:50,222 -లేదు, హే... -లేదు, సర్దుకుంటాను 537 00:39:50,222 --> 00:39:51,473 లేదు, డైసీ... 538 00:39:57,896 --> 00:39:59,147 నేనూ అదే కోరుకుంటాను. 539 00:40:03,610 --> 00:40:05,445 కానీ తను నా భార్య. 540 00:40:06,988 --> 00:40:08,448 తనను వదిలిపెట్టను. 541 00:40:11,535 --> 00:40:14,663 ఇలా? మనం ఇలానే ఉండాలి. 542 00:40:14,663 --> 00:40:17,249 మనం కలిసి పాడతాం. ఎలా అనిపిస్తే అలా ఉంటాం. 543 00:40:17,958 --> 00:40:20,335 ఒడిదుడుకులు. అందులో భాగమే. 544 00:40:20,335 --> 00:40:22,754 మనం ఇంకా పది ఆల్బంలు వ్రాస్తాము, మనం... 545 00:40:23,296 --> 00:40:24,256 అంటే, కేవలం... 546 00:40:27,968 --> 00:40:28,844 ఆలోచించు... 547 00:40:30,303 --> 00:40:32,848 నువ్వు, నేను, మనం ఏమి చేయగలమో ఆలోచించు. 548 00:40:37,185 --> 00:40:38,270 ఇది చాలదా? 549 00:40:46,987 --> 00:40:50,782 హేయ్, ఉదయం అంతా కనిపించలేదు. ఎక్కడికి వెళ్ళావు? 550 00:40:55,912 --> 00:40:57,164 బయలుదేరడానికి 2 ని. 551 00:40:59,916 --> 00:41:01,001 మి. బేరీ. 552 00:41:01,960 --> 00:41:04,171 -తను మి. బేరీని వదిలేసింది. -అబ్బా. 553 00:41:04,171 --> 00:41:05,839 -లవ్ యు. -లవ్ యు. 554 00:41:05,839 --> 00:41:07,132 నువ్వు బాగుండాలి. 555 00:41:21,730 --> 00:41:23,523 తనంటే నాకు ఇష్టం. బాగుంటుంది. 556 00:41:24,274 --> 00:41:25,692 తనను పెళ్ళి చేసుకుంటాను. 557 00:41:30,488 --> 00:41:32,449 హేయ్, కొంచెం సేపు పడుకుంటావా? 558 00:41:38,038 --> 00:41:40,248 -నేను... లేదు, నాకు ఆరు వచ్చింది. -సరే 559 00:41:40,248 --> 00:41:42,250 సరే. అయితే, ఇప్పుడు నువ్వు, కదా? 560 00:41:42,250 --> 00:41:43,543 -కాదు. -నేను. 561 00:41:44,377 --> 00:41:45,212 రెండు. 562 00:41:45,754 --> 00:41:48,423 ఆట అయిపోయింది, నలుపు, నలుపు, నలుపు వచ్చాయి. 563 00:41:48,423 --> 00:41:49,633 సరే. 564 00:41:50,592 --> 00:41:51,509 సరే. 565 00:42:13,323 --> 00:42:14,407 హేయ్. 566 00:42:16,076 --> 00:42:17,077 హేయ్. 567 00:42:19,246 --> 00:42:20,413 నాకు నువ్వంటే ప్రేమ 568 00:42:34,219 --> 00:42:36,763 తరువాతి స్టాప్, చికాగో, ఇల్లినాయిస్. 569 00:44:32,712 --> 00:44:34,714 సబ్‌టైటిల్ అనువాద కర్త సమత 570 00:44:34,714 --> 00:44:36,800 క్రియేటివ్ సూపర్‌వైజర్: కళ్యాణి పవన్ కుమార్