1 00:00:07,258 --> 00:00:08,551 నాతో ఇబ్బందిగా ఉందా? 2 00:00:08,551 --> 00:00:12,763 చాలా కష్టపడి పని చేశాను, సిక్స్‌లో గర్ల్‌ఫ్రెండ్ అని అనిపించుకోవడాని. 3 00:00:12,763 --> 00:00:14,724 -అది అర్థమవుతోందా? -అర్థమయింది. 4 00:00:14,724 --> 00:00:16,183 నువ్వు బాగానే ఉన్నావా? 5 00:00:16,851 --> 00:00:19,186 రహస్యాలు చాలా ఉన్నాయి. 6 00:00:19,687 --> 00:00:22,857 -నువ్వు బాలేని వాక్యం ఉంచేశావు -మిగిలినది చెత్తగా ఉంది 7 00:00:23,399 --> 00:00:24,650 నువ్వు అనేది కాదు. 8 00:00:24,650 --> 00:00:26,277 మీరు కలిసున్నారనుకున్నా. 9 00:00:26,277 --> 00:00:27,528 లేదని ఎలా తెలుసు? 10 00:00:27,528 --> 00:00:28,904 బిల్లీ ప్రకారం కాదు. 11 00:00:28,904 --> 00:00:31,115 అదంతా సంగీతం కోసమే అన్నాడు. 12 00:00:31,115 --> 00:00:32,825 ఆ రికవరీ క్లినిక్ పేరేంటి? 13 00:00:32,825 --> 00:00:34,952 -ఎవరు చెప్పారు? -మీరొక రాక్ స్టార్. 14 00:00:34,952 --> 00:00:36,704 కూతురు నామకరణం మానరు. 15 00:00:36,704 --> 00:00:37,788 తనకేలా చెబుతావు? 16 00:00:37,788 --> 00:00:39,623 -సంగీతం కోసం అన్నావు. -అవును. 17 00:00:39,623 --> 00:00:41,792 పాడతానని నన్ను ముద్దుపెట్టుకున్నావు. 18 00:00:41,792 --> 00:00:43,377 తగినదని చెప్పాను. పాడవా? 19 00:00:43,377 --> 00:00:44,587 అబద్ధాలకోరువు. 20 00:00:46,005 --> 00:00:47,381 నా కూతురుని నీతో కలపకు 21 00:00:47,381 --> 00:00:49,008 అంతకంటే మంచిది ఇవ్వండి. 22 00:00:53,220 --> 00:00:55,931 సిమోన్, బెర్నీ, ఇతను నిక్కీ ఫిట్జ్‌పాట్రిక్. 23 00:00:55,931 --> 00:00:57,308 ఉంగరాలు తీసుకురండి. 24 00:01:00,352 --> 00:01:01,520 తను నిజమేనేమో. 25 00:01:01,520 --> 00:01:03,230 నువ్వు తిరిగి వెళ్ళాలేమో. 26 00:01:03,230 --> 00:01:06,066 నిన్ను ఎవరినీ మళ్ళీ బాధపెట్టనీయను. 27 00:01:58,953 --> 00:02:01,622 {\an8}డైసీ జోన్స్ ద సిక్స్ 28 00:02:13,592 --> 00:02:15,261 చూడు, జూల్స్, అడిగో నాన్న. 29 00:02:15,261 --> 00:02:16,887 డైసీ జోన్స్ ద సిక్స్ - ఆరోరా మీ వద్దకు మీ నగరానికి శీతాకాలం వస్తున్నారు 30 00:02:16,887 --> 00:02:21,809 చాలా ఉత్సాహంగా ఉంది! "మీకు దగ్గర పట్టణానికి ఈ శీతాకాలం వస్తున్నారు." 31 00:02:21,809 --> 00:02:22,726 {\an8}కారెన్ సిర్కో కీబోర్డ్స్ 32 00:02:22,726 --> 00:02:23,769 {\an8}అది నిజంకాదు. 33 00:02:23,769 --> 00:02:26,021 {\an8}అంటే, ఆమె జాడ ఇంకా తెలియలేదు. ఎక్కడా. 34 00:02:26,021 --> 00:02:26,981 {\an8}గ్రాహం డన్ ప్రధాన గిటార్ వాయిద్యకారుడు 35 00:02:26,981 --> 00:02:29,650 {\an8}మిక్సింగ్‌కు, రిహార్సల్స్‌కు రాలేదు. 36 00:02:29,650 --> 00:02:30,776 {\an8}వారెన్ రోజాస్ డ్రమ్స్ 37 00:02:30,776 --> 00:02:33,362 {\an8}ఆమె శాశ్వతంగా వెళ్ళిందని అనుకున్నాము. 38 00:02:33,362 --> 00:02:35,406 {\an8}నేను అనుకోవడం మాలో ఒకరు... 39 00:02:35,406 --> 00:02:36,699 {\an8}ఎడ్డీ రౌండ్‌ట్రీ బేస్ 40 00:02:36,699 --> 00:02:38,158 {\an8}...అలా ఆశించారేమో. 41 00:02:38,951 --> 00:02:40,202 నువ్వు అనుకోలేదు. 42 00:02:40,202 --> 00:02:41,537 -ఏంటి? -సరేలే. 43 00:02:55,926 --> 00:02:56,844 {\an8}బిల్లీ డన్ ప్రధాన గాయకుడు/గేయరచయిత 44 00:02:56,844 --> 00:02:58,470 {\an8}ఇది నియంత్రించాలనుకున్నా. 45 00:02:58,470 --> 00:03:01,223 {\an8}మనం అనుకున్న కొత్త పరిచయంతో "అరోరా" పాడదాము. 46 00:03:01,223 --> 00:03:04,268 నువ్వు సెట్‌ను "ఆరోరా"తో మొదలుపెడతావా? 47 00:03:04,727 --> 00:03:06,645 అదేగా నిర్ణయించుకున్నాము, అవును. 48 00:03:08,564 --> 00:03:09,565 ఆసక్తికరంగా ఉంది. 49 00:03:10,190 --> 00:03:11,609 వారెన్, సిద్ధమైనప్పుడు. 50 00:03:11,609 --> 00:03:13,986 ఇవి నువ్వు పాడాలని అనుకున్న పాటలా? 51 00:03:14,570 --> 00:03:15,487 అవును. 52 00:03:15,487 --> 00:03:17,948 "రిగ్రెట్ మీ," "లుక్ ఎట్ అజ్ నౌ" ఉండవా? 53 00:03:17,948 --> 00:03:20,326 అభిప్రాయం చెప్పాలనుకుంటే, వారం క్రితం, 54 00:03:20,326 --> 00:03:21,911 రిహార్సల్‌లో చెప్పాలి. 55 00:03:24,038 --> 00:03:25,623 మీకు విరామం కావాలా? 56 00:03:25,623 --> 00:03:27,207 వద్దు. వారెన్, పాడతాం. 57 00:03:27,207 --> 00:03:28,667 అవును, పాడుతున్నాం. 58 00:03:34,798 --> 00:03:37,426 -నీ సమస్య ఏంటి? -నన్ను "అదనపు ఆకర్షణ" అన్నావు 59 00:03:37,426 --> 00:03:40,387 రోలింగ్ స్టోన్‌ తో నేను తింగరి వ్యక్తిని అన్నావు! 60 00:03:40,387 --> 00:03:43,641 నువ్వు విలేఖరికి నా పాప పుట్టేటప్పుడు లేనని చెప్పావు. 61 00:03:43,641 --> 00:03:46,101 -అయితే ఏంటి? -నీకది నమ్మి చెప్పాను, డైసీ, 62 00:03:46,101 --> 00:03:47,269 నిన్ను నమ్మాను. 63 00:03:47,269 --> 00:03:49,438 నువ్వు ఏమీ చేయనట్టు నటించకు. 64 00:03:49,438 --> 00:03:50,356 అంటే ఏంటి? 65 00:03:50,356 --> 00:03:52,900 "డైసీ ప్రతిభ, డైసీ లాంటి వాళ్ళకు వృధా." 66 00:03:52,900 --> 00:03:54,151 అదే కదా అన్నావు. 67 00:03:54,151 --> 00:03:55,694 నన్ను బలహీనంగా చూపావు. 68 00:03:55,694 --> 00:03:57,571 నాకు నీ అవసరం ఉన్నట్టు చూపావు. 69 00:03:58,697 --> 00:04:00,032 ఇద్దరం నిజమే చెప్పాము. 70 00:04:07,581 --> 00:04:08,707 ఇది సుదీర్ఘ పర్యటన. 71 00:04:08,707 --> 00:04:10,459 పాల్గొనాలని లేకపోతే, సరే. 72 00:04:10,459 --> 00:04:13,128 నేను లేకుండా ఏ పర్యటన లేదు, పిచ్చి వెధవ. 73 00:04:13,128 --> 00:04:14,546 "రిగ్రెట్ మీ" పాడదాము. 74 00:04:16,799 --> 00:04:18,008 -సరే -"లుక్ ఎట్ అజ్ నౌ" 75 00:04:18,008 --> 00:04:18,926 -వద్దు. -అవును. 76 00:04:18,926 --> 00:04:20,135 వద్దు అన్నాను డైసీ! 77 00:04:21,720 --> 00:04:24,014 వారెన్, అది పాడుతున్నాం, ఖచ్ఛితంగా. 78 00:04:25,057 --> 00:04:25,975 ఏం చూడలేకపోయా? 79 00:04:30,270 --> 00:04:31,397 ఇతను ఎవరు? 80 00:04:31,730 --> 00:04:33,023 అందరూ, ఇతను నిక్కీ. 81 00:04:35,150 --> 00:04:36,360 నా భర్త. 82 00:04:38,404 --> 00:04:39,279 హాయ్. 83 00:04:51,709 --> 00:04:54,294 దుస్తులు మార్చుకోవడం చాలా ఆచరణాత్మకంగా ఉంది. 84 00:04:54,294 --> 00:04:56,005 తక్కువ దుస్తులు వేసుకోవచ్చు 85 00:04:56,005 --> 00:04:58,382 వ్యక్తిగత డ్రెస్సింగ్ రూం ఎక్కువ కాదు. 86 00:04:58,382 --> 00:05:00,884 -నాకు విడిగా గ్రీన్ రూం కావాలి. -దేనికి? 87 00:05:00,884 --> 00:05:03,887 ప్రదర్శన ముందు మత్తుమందు తీసుకోని వాళ్ళ కోసం, డైసీ 88 00:05:03,887 --> 00:05:06,765 అది నువ్వే. అయితే వ్యక్తిగత గ్రీన్ రూం కావాలా? 89 00:05:09,643 --> 00:05:12,396 ద సిక్స్‌ నిర్వహణ పెద్ద చర్చనీయాంశం అయింది. 90 00:05:12,396 --> 00:05:14,982 {\an8}బిల్ నేను 71లో తనకు చేసింది మర్చిపోలేదు. 91 00:05:14,982 --> 00:05:15,983 {\an8}రాడ్ రెయిస్ టూర్ మేనేజర్ 92 00:05:15,983 --> 00:05:17,234 {\an8}కాల్ చేసేసరికి... 93 00:05:18,944 --> 00:05:20,362 వెంటనే అవకాశం పట్టాను. 94 00:05:20,362 --> 00:05:21,822 నువ్వు విన్నావో లేదో, 95 00:05:21,822 --> 00:05:23,574 నాకు పెళ్ళైంది స్వీట్ కావాలి. 96 00:05:23,574 --> 00:05:26,452 -సరే నాకూ పెళ్ళైంది -నీ భార్య పర్యటనకు రావట్లేదు 97 00:05:26,452 --> 00:05:29,079 పర్యటనంతా కాదు తనకు ఇస్తే, నాకూ ఇవ్వాలి. 98 00:05:29,079 --> 00:05:30,956 -వేరే అంతస్తులో. -మరీ మంచిది. 99 00:05:31,915 --> 00:05:34,334 మీకు బస్సులు వేరుగా ఇవ్వాలా? 100 00:05:34,334 --> 00:05:36,170 -అలా చేయగలమా? -అది సాధ్యమా? 101 00:05:39,048 --> 00:05:40,883 అది మంచి ఆలోచనలా అనిపించింది. 102 00:05:41,884 --> 00:05:43,260 ఒక ఆల్బం ఉంది. 103 00:05:43,844 --> 00:05:48,515 ఇలాంటివి మీరు క్రాస్‌బీ, స్టిల్స్, నాష్ బ్యాండ్ అయితే అడగాలి, సరేనా? 104 00:05:48,515 --> 00:05:52,978 వీటిలో దేనికీ కూడా సంస్థ ఒప్పుకునే అవకాశమే లేదు. 105 00:05:55,481 --> 00:05:57,107 వాళ్ళు అన్నీ ఒప్పుకున్నారు. 106 00:05:59,860 --> 00:06:02,696 డిసెంబర్ 1976 107 00:06:03,447 --> 00:06:05,324 మాకు డైసీ అంటే ఇష్టం 108 00:06:06,825 --> 00:06:09,119 -జాగ్రత్త, సరేనా? -నువ్వు గుర్తొస్తావు. 109 00:06:09,119 --> 00:06:10,454 నువ్వు గుర్తొస్తావు. 110 00:06:10,871 --> 00:06:12,539 -వెళ్ళొస్తాను. -ఉంటాను. 111 00:06:24,593 --> 00:06:25,677 జాగ్రత్తగా ఉండు. 112 00:06:34,269 --> 00:06:36,772 -జూలియాను గ్రాహం హత్తుకున్నాడా? -బాగున్నావు 113 00:06:37,564 --> 00:06:38,899 గ్రాహం హత్తుకుంటాడా? 114 00:06:39,691 --> 00:06:41,318 -జాగ్రత్త, సరేనా? -ఇలా రా 115 00:06:41,318 --> 00:06:42,277 -కలుద్దాం -సరే. 116 00:06:43,195 --> 00:06:44,196 గుర్తుకు వస్తానా? 117 00:06:45,280 --> 00:06:46,448 వీడ్కోలు చెప్పు. 118 00:06:47,616 --> 00:06:48,826 నువ్వు నిజంగా రావా? 119 00:06:48,826 --> 00:06:51,286 అవును, రెండున్నర ఏళ్ళ దానితో చాలా సరదా. 120 00:06:51,787 --> 00:06:53,247 -మిస్ అవుతాను. -నేను కూడా 121 00:06:53,247 --> 00:06:54,248 బిల్లీ! 122 00:06:58,127 --> 00:06:59,086 హేయ్. 123 00:06:59,628 --> 00:07:02,131 -రా, ఈ ప్రదర్శనకు బయలుదేరుదాము. -సరే. 124 00:07:03,382 --> 00:07:04,466 రాక్ స్టార్ అయిపో. 125 00:07:05,050 --> 00:07:06,552 సరే. 126 00:07:16,145 --> 00:07:18,689 మొదటి రాత్రి ఆల్బకర్కీలో. 127 00:07:18,689 --> 00:07:21,483 చూడండి, విమర్శకులు, ఎగ్జిక్యూటివ్ జనాలే ఉండే 128 00:07:22,025 --> 00:07:24,153 న్యూ యార్క్, ఎల్ఏలలో ప్రారంభించము. 129 00:07:24,153 --> 00:07:26,488 మీరు స్థిరపడగల చిన్న, ఆఫ్ మార్కెట్‌లలో 130 00:07:27,698 --> 00:07:30,200 ప్రారంభించాలి చిన్న లోపాలను సరిదిద్దచ్చు 131 00:07:30,492 --> 00:07:35,497 అబ్బాయ్, ప్రయత్నిస్తే ప్రాణం పోతుందా 132 00:07:37,166 --> 00:07:39,626 అది మళ్ళీ పాడతావా, డైసీ? మెరుగుదల వస్తుంది 133 00:07:39,626 --> 00:07:41,378 అంతగా మార్చటం ఆపేయ్. 134 00:07:42,045 --> 00:07:44,423 నువ్వు తిరుగుతుండడం వలన మైక్ ఊగిపోతోంది. 135 00:07:45,340 --> 00:07:46,675 అయితే స్థిరంగా ఉంచుదాం 136 00:07:46,967 --> 00:07:49,469 ఒక చోట నిలబడకపోతే నీపైన లైట్ ఎలా వేస్తారు. 137 00:07:49,928 --> 00:07:51,138 హేయ్! ఇలా రా. 138 00:07:51,722 --> 00:07:54,224 నేను తిరుగుతుండగా నా మీద లైట్ వేయగలవా? 139 00:07:54,725 --> 00:07:56,476 సరే, మీకు ఎలా కావాలంటే అలా. 140 00:07:56,476 --> 00:07:57,853 అద్భుతం. 141 00:07:58,228 --> 00:07:59,563 మనం పాట పాడదాము. 142 00:08:01,440 --> 00:08:02,357 సరే, తప్పకుండా. 143 00:08:04,276 --> 00:08:08,113 నిజం చెప్పాలంటే, ఆల్బకర్కీ చెడుతుందని ఖచ్చితంగా తెలుసు. 144 00:08:12,826 --> 00:08:14,661 కానీ అది అద్భుతంగా జరిగింది. 145 00:08:15,662 --> 00:08:17,206 ఆల్బకర్కీ 146 00:08:17,206 --> 00:08:19,249 నీ వెంటే ఏటికి నేనొస్తే 147 00:08:19,249 --> 00:08:20,918 నీడలో 148 00:08:20,918 --> 00:08:23,170 ఎంతో కిందకు ఎంతో లోతుకు 149 00:08:27,966 --> 00:08:30,177 నేను నిన్ను అక్కడకు తీసుకుపోతే 150 00:08:30,928 --> 00:08:32,596 కనిపించకుండా 151 00:08:32,596 --> 00:08:34,264 ఏటిలో 152 00:08:34,264 --> 00:08:35,891 నీ ప్రతిబింబం 153 00:08:35,891 --> 00:08:39,019 నిలుపుకోలేని నీ మాటది 154 00:08:39,019 --> 00:08:41,605 నాకు ఎరుకే, ఎరుకే, ఎరుకే, నాకు ఎరుకే 155 00:08:41,605 --> 00:08:43,690 నీ వెనుకే నే వస్తే 156 00:08:43,690 --> 00:08:47,569 నీ వెంటే ఏటికి నేనొస్తే 157 00:08:47,569 --> 00:08:50,364 నీ వెనుకే నేనొస్తే 158 00:08:57,621 --> 00:09:00,290 {\an8}మేము కలిసి పనిచేయాలి. పరస్పరం ఇష్టపడనవసరం లేదు 159 00:09:00,290 --> 00:09:02,000 {\an8}డైసీ జోన్స్ ప్రధాన గాయిని/గేయరచయిత్రి 160 00:09:02,000 --> 00:09:03,210 {\an8}మాకు ఇష్టమూ లేదు. 161 00:09:03,752 --> 00:09:05,671 ధన్యవాదాలు, ఆల్బకర్కీ! 162 00:09:27,609 --> 00:09:28,443 హలో? 163 00:09:28,443 --> 00:09:30,445 పాప ఎలా ఉంది? గుర్తుచేసుకుంటుందా? 164 00:09:30,988 --> 00:09:33,156 బిల్లీ, అంటే, రెండు రోజులు అయింది. 165 00:09:33,949 --> 00:09:35,409 తనకు ఫోన్ ఇస్తావా? 166 00:09:38,120 --> 00:09:41,081 ఇప్పుడు అర్ధరాత్రి. తను నిద్రపోయి కొన్ని గంటలయింది. 167 00:09:42,332 --> 00:09:44,626 ఇదిగో, నువ్వు తన కలను విను, సరేనా? 168 00:09:48,797 --> 00:09:50,215 హేయ్, బంగారం. 169 00:09:51,675 --> 00:09:52,801 నేను నాన్నను. 170 00:09:56,471 --> 00:09:58,974 సరే, నేను నిద్రపోతాను. రేపు కాల్ చేస్తాను. 171 00:09:59,391 --> 00:10:00,434 ఐ లవ్ యూ. 172 00:10:28,920 --> 00:10:30,464 ఈసారి, భిన్నంగా ఉంటుంది. 173 00:10:31,173 --> 00:10:32,049 ప్రసారం అవుతోంది 174 00:10:32,049 --> 00:10:33,675 -నేను బిల్లీ డన్ -డైసీ జోన్స్ 175 00:10:33,675 --> 00:10:37,346 మీరు వింటున్నారు కేఏకేసీ ఏఎం 970 రేడియో టల్సా. 176 00:10:37,346 --> 00:10:39,639 కేబీఓఎక్స్, డాలస్. 177 00:10:39,639 --> 00:10:41,099 ఫోర్ట్ వర్త్ రాక్... 178 00:10:42,267 --> 00:10:43,560 కేఎఫ్‌జేజీ. 179 00:10:47,230 --> 00:10:48,899 చాలా బాగుంది, మైక్. థాంక్ యు 180 00:10:49,441 --> 00:10:50,817 ధన్యవాదాలు. అభినందనీయం. 181 00:10:51,151 --> 00:10:52,235 ధన్యవాదాలు. 182 00:10:57,699 --> 00:10:58,700 అయ్యో, దేవుడా. 183 00:10:58,700 --> 00:11:00,786 డైసీ జోన్స్ అలయానికి నివాళులు. 184 00:11:05,040 --> 00:11:07,834 క్రిస్మస్‌కల్లా, దేశంలో 185 00:11:07,834 --> 00:11:10,712 మూడు, తొమ్మిది స్థానం దక్కించుకున్న పాటలు పాడారు 186 00:11:11,338 --> 00:11:13,340 బాండ్‌స్టాండ్, మిడ్‌నైట్ బుకింగ్. 187 00:11:13,340 --> 00:11:15,092 సాటర్డే నైట్ లైవ్‌పై పుకార్లు 188 00:11:15,092 --> 00:11:16,802 అన్ని షోలు హౌస్ ఫుల్ అయ్యాయి 189 00:11:16,802 --> 00:11:18,637 నిత్యం కొత్త తేదీల జోడింపు. 190 00:11:22,224 --> 00:11:24,101 మాకు బిల్లీ అంటే ఇష్టం 191 00:11:25,060 --> 00:11:26,269 సరే, శాంతంగా ఉండండి. 192 00:11:26,269 --> 00:11:27,896 ఎక్కువ ఇబ్బంది పెట్టకండి. 193 00:11:39,825 --> 00:11:42,035 అది సాకరమయిన ప్రతి బ్యాండ్ కల. 194 00:11:44,329 --> 00:11:46,998 ఎడ్డీ, రా. తీసుకెళతాను. తనను తరువాత చూడవచ్చు. 195 00:11:46,998 --> 00:11:49,042 తరువాత కలుస్తానను. 196 00:12:07,436 --> 00:12:09,729 -ఎక్కడికి, డాన్? -నువ్వు ఒకటి చూడాలి. 197 00:12:11,189 --> 00:12:12,899 ఐదు క్షణాలలో సున్నా నుండి 60. 198 00:12:13,442 --> 00:12:15,277 అత్యధిక వేగం, దాదాపు 165. 199 00:12:15,777 --> 00:12:17,571 ఇది ఇంకెవరు నడుపుతారో తెలుసా? 200 00:12:17,571 --> 00:12:18,864 స్వయంగా 007. 201 00:12:18,864 --> 00:12:20,031 చాలా మంచి కారు. 202 00:12:20,031 --> 00:12:21,116 నీకు నచ్చిందా? 203 00:12:21,992 --> 00:12:23,160 ఎందుకు నచ్చదు? 204 00:12:23,535 --> 00:12:25,454 మంచిది. ఎందుకంటే అది నీకే. 205 00:12:27,998 --> 00:12:29,583 ఇంతకుముందు హిట్స్ ఉన్నాయి. 206 00:12:30,250 --> 00:12:31,501 కానీ వీటి సంఖ్య, టెడ్డీ 207 00:12:32,002 --> 00:12:33,545 ఫోన్లు వాయించేస్తున్నాయి. 208 00:12:33,837 --> 00:12:35,005 ప్రముఖులు, కూడా. 209 00:12:35,005 --> 00:12:37,424 నీకు తెలుసా, కొంతమంది, నా హీరోలు. 210 00:12:37,424 --> 00:12:39,384 ఈ సంస్థలో ఉండడానికి ఎంతవుతుంది? 211 00:12:41,511 --> 00:12:44,055 అంటే, ఫెరారీ 308 కంటే ఎక్కువ. 212 00:12:44,473 --> 00:12:46,016 కానీ నీకది ముందే తెలుసు, 213 00:12:46,516 --> 00:12:47,559 అవునా? 214 00:12:49,811 --> 00:12:50,729 ఇదిగో. 215 00:12:51,480 --> 00:12:53,315 వేగంగా నడపకు. చేయాల్సింది ఉంది. 216 00:12:57,444 --> 00:13:01,114 చూపించు, అది చూడలేకపోయాను 217 00:13:01,114 --> 00:13:02,449 అది ఏంటి? 218 00:13:02,449 --> 00:13:04,242 నేను చేయాల్సింది ఏంటి? 219 00:13:04,242 --> 00:13:07,496 నీకు చెబితే అర్థం చేసుకుంటానని మాటివ్వు 220 00:13:07,496 --> 00:13:10,415 నన్ను రానివ్వు నీ చెంతకు రానివ్వు 221 00:13:10,415 --> 00:13:14,252 అది కానలేని దానను, చూపివ్వు 222 00:13:14,252 --> 00:13:17,297 అది ఏంటి? నేను చేయాల్సింది ఏంటి? 223 00:13:17,297 --> 00:13:20,884 నీకు చెబితే అర్థం చేసుకుంటానని మాటివ్వు 224 00:13:20,884 --> 00:13:23,595 నన్ను రానివ్వు నీ చెంతకు రానివ్వు 225 00:13:23,595 --> 00:13:27,390 కానలేని దానను, చూపివ్వు 226 00:13:27,390 --> 00:13:30,727 అది ఏంటి? నేను చేయాల్సింది ఏంటి? 227 00:13:30,727 --> 00:13:33,980 నీకు చెబితే అర్థం చేసుకుంటానని మాటివ్వు 228 00:13:33,980 --> 00:13:37,025 అది ఏంటి? నేనేం చేయాలి? 229 00:13:37,025 --> 00:13:40,904 కానలేని దానను, చూపివ్వు 230 00:13:40,904 --> 00:13:43,740 నన్ను రానివ్వు నీ చెంతకు రానివ్వు 231 00:13:43,740 --> 00:13:49,746 నాకు చెప్పు అర్థం చేసుకుంటానని మాటివ్వు 232 00:14:07,264 --> 00:14:10,267 -అయితే నీది పేరు డబ్బు ఉన్న వంశమా? -లేదు, లేదు. 233 00:14:10,684 --> 00:14:12,269 నిజంగా రాజకుమారిడివి కాదా? 234 00:14:12,269 --> 00:14:13,436 అది క్లిష్టమైనది. 235 00:14:13,436 --> 00:14:15,730 నీకు భూములు ఉన్నాయా? అధికారం? 236 00:14:15,730 --> 00:14:16,982 నీకు ఉద్యోగం ఉందా? 237 00:14:17,732 --> 00:14:19,192 నేను జీవిత విద్యార్థిని. 238 00:14:19,192 --> 00:14:21,111 జీవిత విద్యార్థి! 239 00:14:21,111 --> 00:14:22,821 జీవిత విద్యార్థి. 240 00:14:22,821 --> 00:14:24,573 సరే, నేను కూడా, బాబు. 241 00:14:24,573 --> 00:14:27,409 నాకు అది నచ్చింది. జీవిత విద్యార్థి. 242 00:14:27,409 --> 00:14:29,536 -పోరా. -నీకు డిగ్రీ ఉందా? 243 00:14:58,648 --> 00:14:59,691 నీకేమయినా పిచ్చా? 244 00:15:00,233 --> 00:15:01,151 ఏంటి... 245 00:15:01,735 --> 00:15:03,653 అది ఇష్టమైన పిల్లాడు ఉండడం లాగా. 246 00:15:04,863 --> 00:15:06,281 అవన్నీ నాకు ఇష్టం. 247 00:15:07,198 --> 00:15:08,783 డూ వాప్, బూగీ వూగీ, 248 00:15:09,200 --> 00:15:12,454 రాకబిల్లీ, కంట్రీ, వెస్ట్రన్, గాస్పెల్, హాంకీ టాంక్, 249 00:15:12,454 --> 00:15:15,749 బిగ్ బ్యాండ్, బెబొప్, స్వింగ్, జాస్, ఫోక్, సోల్. 250 00:15:15,749 --> 00:15:18,043 ఒకటి కాదు, అన్నీ చేయగలను. 251 00:15:18,043 --> 00:15:19,336 సంగీతం నా ప్రాణం. 252 00:15:20,003 --> 00:15:23,673 అంటే, అబ్బా, లేకపోతే ఇలాంటి పని ఎందుకు చేస్తాను? 253 00:15:24,591 --> 00:15:27,344 నాకు ఇది ఇష్టం, చెత్త సంగీతకారులను భరిస్తాను. 254 00:15:30,180 --> 00:15:32,140 రాక్ బ్యాండ్ నిర్వహణ ఏంటో చెబుతా. 255 00:15:32,140 --> 00:15:35,060 మేము తిరగని చోటంటూ లేదు, 256 00:15:35,060 --> 00:15:38,396 నగరం నుంచి ఇంకో నగరానికి, సంగీతకారులు, సిబ్బంది, మొత్తం. 257 00:15:38,396 --> 00:15:40,565 ఏ ఒక్కరూ, ఒక్కరంటే ఒక్కరు కూడా 258 00:15:40,565 --> 00:15:43,902 ఎలా ఎప్పుడూ ఇంధనం ఉంటుంది, బీర్ ఉంటుంది, డైసీకి ఇష్టమైన 259 00:15:44,277 --> 00:15:46,905 థాయిలాండ్ నుండి వచ్చే స్పెషల్ టీ గురించి 260 00:15:46,905 --> 00:15:49,199 ఎవరూ ఎప్పుడూ అడగరు. 261 00:15:49,199 --> 00:15:53,036 ఎవరూ ధన్యవాదాలు చెప్పరు, ఎవరూ ఏమీ గుర్తించరు. 262 00:15:53,536 --> 00:15:55,163 ఏదైనా జరిగే వరకు. 263 00:15:55,997 --> 00:15:57,040 నాకు తెలుసు. 264 00:15:57,916 --> 00:16:00,335 అది ఉదయం వరకూ అతను తీసుకురాలేడని అన్నావు. 265 00:16:00,794 --> 00:16:02,170 కానీ నిన్ను ఒకటి అడగాలి 266 00:16:04,464 --> 00:16:05,757 రాక్ అండ్ రోల్ ఇష్టమా? 267 00:16:06,841 --> 00:16:07,967 ఇష్టమని చెప్పలేను. 268 00:16:09,302 --> 00:16:10,679 ఖచ్చితంగా పిల్లలకిష్టం 269 00:16:12,138 --> 00:16:13,890 మీరు నాకు ఆ ఇరుసు 270 00:16:13,890 --> 00:16:15,892 ఒక అరగంటలో తెచ్చి ఇస్తే, 271 00:16:16,476 --> 00:16:18,561 ఈ ఏడాదికి గొప్ప నాన్నవు అవుతావు. 272 00:16:29,781 --> 00:16:33,618 అంతే లేని 273 00:16:34,869 --> 00:16:39,332 ఆనందం నిండిన హృదయంతో 274 00:16:41,751 --> 00:16:44,838 అబ్బాయిలు అజేయమైన ప్రేమికులు 275 00:16:46,005 --> 00:16:51,886 వినాశనం కోరుకుంటూ 276 00:16:55,557 --> 00:16:58,518 స్టేషన్ సహాయకులతో వ్యవహారం ఒక విషయం అయితే, 277 00:16:59,144 --> 00:17:01,020 కానీ డైసీ, బిల్లీలతో, 278 00:17:02,605 --> 00:17:04,566 అది పూర్తిగా ఒక సమస్యల పుట్ట. 279 00:17:11,072 --> 00:17:15,410 నీ వెంటే ఏటికి నేనొస్తే 280 00:17:15,410 --> 00:17:17,120 నీడలో 281 00:17:17,120 --> 00:17:19,247 ఎంతో కిందకు ఎంతో లోతుకు 282 00:17:23,835 --> 00:17:26,337 నీ వెనుకే నే వస్తే 283 00:17:27,130 --> 00:17:28,548 నీడలో 284 00:17:28,548 --> 00:17:30,216 ఏటి నీటిలో 285 00:17:30,216 --> 00:17:32,010 నీ ప్రతిబింబం 286 00:17:32,010 --> 00:17:34,846 నిలుపుకోలేని నీ మాట 287 00:17:34,846 --> 00:17:37,515 నాకు ఎరుకే, ఎరుకే, ఎరుకే, నాకు ఎరుకే 288 00:17:37,515 --> 00:17:43,188 నీ వెంటే నే వస్తే నీ వెంటే ఏటికి వస్తే 289 00:17:43,605 --> 00:17:46,065 అచటకు నీ వెనుకే నే వస్తే 290 00:17:48,693 --> 00:17:51,863 ఏటికి నీ ప్రతిబింబం 291 00:17:51,863 --> 00:17:54,949 నిలబెట్టుకోలేని నీ మాటకు 292 00:17:54,949 --> 00:17:58,411 నాకు ఎరుకే, ఎరుకే, ఎరుకే, నాకు ఎరుకే నిన్నక్కడ కోల్పోయాను 293 00:17:58,536 --> 00:17:59,913 నేను ప్రతిధ్వనిని 294 00:18:00,955 --> 00:18:02,791 నీ నీడలో 295 00:18:04,083 --> 00:18:07,420 నాకు ఎరుకే, ఎరుకే, ఎరుకే, నాకు ఎరుకే 296 00:18:07,420 --> 00:18:08,963 నిన్నక్కడ కోల్పోయాను 297 00:18:09,631 --> 00:18:11,841 నాకు ఎరుకే, ఎరుకే, నిన్నక్కడ కోల్పోయాను 298 00:18:17,680 --> 00:18:19,307 ధన్యవాదాలు, హ్యూస్టన్! 299 00:18:33,154 --> 00:18:34,155 ఏమయింది? 300 00:18:37,700 --> 00:18:38,993 అతను గదిలో ఉన్నప్పుడు 301 00:18:40,787 --> 00:18:41,871 నువ్వు నీలా ఉండవు. 302 00:18:43,706 --> 00:18:44,874 నువ్వు గమనించావా? 303 00:18:48,211 --> 00:18:49,420 నేను ఒకేలా ఉంటాను. 304 00:18:51,172 --> 00:18:52,632 ఏమనుకుంటాడో అనే పట్టింపు, 305 00:18:53,967 --> 00:18:55,593 అది నిన్ను తక్కువ చేస్తుంది 306 00:19:06,312 --> 00:19:07,647 కోట్ ఎవరు చేసింది డైసీ? 307 00:19:09,065 --> 00:19:10,400 -నాకు తెలియదు -మీ షూస్? 308 00:19:10,400 --> 00:19:12,110 నా బట్టల గురించి ఎందుకు? 309 00:19:12,110 --> 00:19:15,697 అంటే, మీరు బిల్లీని తన పిచ్చి చొక్కా గురించి అడగవచ్చుగా. 310 00:19:16,239 --> 00:19:19,033 "నీతో ఉన్నదానికంటే, లేనప్పుడే సరదా." అది ఎవరు? 311 00:19:19,033 --> 00:19:20,243 సరేలే. 312 00:19:21,035 --> 00:19:23,162 -అవి పాటలు అంతే. -అది నిజమేనా, డైసీ? 313 00:19:23,162 --> 00:19:25,790 ఏ పాట ఎప్పుడూ పాట మాత్రమే కాదు. 314 00:19:26,416 --> 00:19:28,084 ఏమైనా ప్రశ్నలు అడగుతారా? 315 00:19:28,501 --> 00:19:30,962 -మీ ఇద్దరి మధ్య ఏంటి? -ఎడ్డీ ఇంకా నేనా? 316 00:19:31,504 --> 00:19:33,590 ఇంకా డైసీని "తింగరి" అనుకుంటున్నారా? 317 00:19:35,800 --> 00:19:37,510 నేను అన్నది అది కాదు. 318 00:19:37,802 --> 00:19:39,679 అది ఇక్కడే ఉండి, ప్రత్యేకంగా. 319 00:19:40,013 --> 00:19:42,140 ఎవరికైనా ప్రశ్నలున్నాయా? అడగండి, సర్. 320 00:19:42,515 --> 00:19:44,684 "లుక్ ఎట్ అజ్ నౌ" ఎందుకు పాడడం లేదు? 321 00:19:44,684 --> 00:19:50,398 అంటే, అది చాలా మంచి పాట, కానీ, మీకు తెలుసు, ఇప్పుడు మేము భిన్నమైన బ్యాండ్ అని. 322 00:19:50,398 --> 00:19:51,733 గొప్ప పాటలు ఉన్నాయి, 323 00:19:51,733 --> 00:19:53,651 అందుకని కొత్త పాటలకు అవకాశం... 324 00:19:53,651 --> 00:19:54,986 కారణం అది కాదు. 325 00:19:54,986 --> 00:19:56,029 మరి ఏంటి? 326 00:19:56,029 --> 00:19:59,115 అబ్బా. సమయం చూడండి. క్షమించండి. 327 00:19:59,115 --> 00:20:00,742 అది ఇదే కావాలి. 328 00:20:04,287 --> 00:20:05,163 ధన్యవాదాలు. 329 00:20:06,497 --> 00:20:07,540 మనది అయిపోయిందా? 330 00:20:08,791 --> 00:20:10,001 ఏయ్! 331 00:20:11,753 --> 00:20:13,546 అసలు ఎప్పటికి ఎదుగుతావు? 332 00:20:13,546 --> 00:20:16,382 ఎప్పటికీ కానేమో. ఎప్పటికి అబద్ధాలు మానుతావు? 333 00:20:16,382 --> 00:20:17,842 ఏం అబద్ధాలు చెప్పాను? 334 00:20:17,842 --> 00:20:19,844 నీ మొత్తం జీవితం ఒక అబద్ధం! 335 00:20:19,844 --> 00:20:23,014 అంటే, అసలు నువ్వు నీ నోటి నుండి వచ్చేవి వింటావా? 336 00:20:23,014 --> 00:20:25,058 అక్కడ నువ్వు చెప్పింది విన్నావా? 337 00:20:25,975 --> 00:20:29,187 నాకు నువ్వు తెలుసు. అది నీకు తెలుసు. అదే నువ్వు భయపడేది 338 00:20:30,104 --> 00:20:31,522 -నేను వెధవనా? -అవును 339 00:20:31,522 --> 00:20:33,358 -వెధవనా? నేను, అవునా? -హా. 340 00:20:33,358 --> 00:20:35,401 -నువ్వు, నిక్కీ ఎంటి? -అది ఏంటి? 341 00:20:35,401 --> 00:20:36,778 నిజమని నమ్మమంటావా? 342 00:20:36,778 --> 00:20:40,365 -సంతోషంగా ఉన్నావని? ప్రేమలో ఉన్నావని? -సంతోషమే. ప్రేమే! 343 00:20:40,365 --> 00:20:41,741 ఊరుకో. 344 00:20:43,076 --> 00:20:44,619 నాకూ నువ్వు తెలుసు, డైసీ. 345 00:20:45,036 --> 00:20:46,412 నీకు ఏమీ తెలియదు. 346 00:20:47,830 --> 00:20:50,917 ఎవరినైనా ప్రేమించినప్పుడు అది ఎలా ఉంటుందో నాకు తెలుసు 347 00:21:01,678 --> 00:21:04,514 నీ వెనుకే నేనొస్తే 348 00:21:06,683 --> 00:21:09,727 ఏటిలో నీ ప్రతిబింబం 349 00:21:10,019 --> 00:21:13,106 నిలుపుకోలేని నీ మాటకు 350 00:21:13,106 --> 00:21:15,608 నాకు ఎరుకే, ఎరుకే, ఎరుకే, నాకు ఎరుకే 351 00:21:15,608 --> 00:21:19,028 నిన్ను అక్కడ కోల్పోయాను నదికి నిన్ను అనుసరించాను 352 00:21:19,028 --> 00:21:20,822 నీడలో 353 00:21:22,824 --> 00:21:26,911 నాకు ఎరుకే, ఎరుకే, ఎరుకే, నాకు ఎరుకే నాకు ఎరుకే, ఎరుకే, నిన్నక్కడ కోల్పోయాను 354 00:21:27,370 --> 00:21:30,248 నాకు ఎరుకే, నాకు ఎరుకే, నిన్నక్కడ కోల్పోయాను 355 00:21:39,549 --> 00:21:41,592 ధన్యవాదాలు. శుభరాత్రి. 356 00:22:00,570 --> 00:22:01,988 నీ దగ్గర ఎన్ని ఉన్నాయి? 357 00:22:03,489 --> 00:22:05,450 అవి పడేస్తున్నాను, తాగడం లేదు. 358 00:22:08,870 --> 00:22:10,038 దానిపై మాట్లాడాలా? 359 00:22:17,962 --> 00:22:19,088 ఏమైనా పగలగొడతావా? 360 00:22:42,153 --> 00:22:43,321 హలో, మిసెస్ డన్. 361 00:22:44,072 --> 00:22:45,406 హలో, మిస్టర్ డన్. 362 00:22:49,619 --> 00:22:51,913 వాళ్ళది ఒక గొప్ప, అది, 363 00:22:52,997 --> 00:22:55,041 సర్ఫ్ రాక్ సంగీతం, 364 00:22:55,041 --> 00:22:58,795 అందుకని వాళ్ళ ఆల్బంకు నేను జూమాలో ఫోటోలు తీయాలని అనుకుంటున్నాను 365 00:22:59,670 --> 00:23:01,881 బహుశా సూర్యోదయానికి ముందు, 366 00:23:02,298 --> 00:23:04,550 బ్యాండ్ సముద్రం ముందు నిలబడగా, 367 00:23:04,550 --> 00:23:08,262 అంటే, వెనుక అలలు ఉంటాయి. 368 00:23:09,972 --> 00:23:11,349 వాళ్ళ అదృష్టం నువ్వే. 369 00:23:13,017 --> 00:23:14,060 ధన్యవాదాలు. 370 00:23:15,228 --> 00:23:16,270 నీకు ఆ అర్హత ఉంది 371 00:23:17,647 --> 00:23:18,856 ఐ లవ్ యూ. 372 00:23:21,692 --> 00:23:24,570 -పద. వెళ్ళి తయారవుదాము. -మనం మంచంలోనే ఉండవచ్చా? 373 00:23:25,238 --> 00:23:26,823 ఏంటి, పార్టీ వెళ్ళవా? 374 00:23:26,823 --> 00:23:28,783 ఎక్కడకీ వెళ్ళను, ఎప్పటికీ. 375 00:23:29,283 --> 00:23:31,035 బిల్లీ. లే. 376 00:23:32,161 --> 00:23:33,287 పద వెళదాం. 377 00:23:37,250 --> 00:23:39,168 సరే, లేస్తున్నాను. 378 00:23:39,168 --> 00:23:41,337 హేయ్, అది ఎవరో చూడు! 379 00:23:44,423 --> 00:23:45,550 కమీల! 380 00:23:56,435 --> 00:23:57,895 -హాయ్! -హాయ్. 381 00:23:58,646 --> 00:24:00,356 బిల్లీని పార్టీకి తెస్తావు. 382 00:24:06,279 --> 00:24:08,573 -నిక్కీ గుర్తున్నాడా? -ఆ! హాయ్! నిక్కీ. 383 00:24:08,573 --> 00:24:10,032 -ఎలా ఉన్నావు? -బాగున్నా 384 00:24:10,032 --> 00:24:11,909 -నిన్ను కలవడం సంతోషం. -డ్రింక్? 385 00:24:11,909 --> 00:24:15,413 తాగుతాను. ధన్యవాదాలు. డ్రింక్ తాగితే బాగుంటుంది. 386 00:24:17,540 --> 00:24:19,542 మీ అందరూ గుర్తొచ్చారు. నిజంగా. 387 00:24:19,542 --> 00:24:21,752 -ధన్యవాదాలు. -ధన్యవాదాలు. 388 00:24:27,216 --> 00:24:29,635 అయితే, మొదటి నుంచి మొదలుపెట్టు. 389 00:24:30,011 --> 00:24:31,095 నేను ఏమి చూడలేదు? 390 00:24:32,763 --> 00:24:35,766 కథలో నీతి ఏంటంటే, మీ గిటార్ కేస్‌లో 391 00:24:35,766 --> 00:24:37,810 మత్తుమందులు దాచవద్దు. 392 00:24:39,145 --> 00:24:40,730 నా గిటార్ కావాలనిపిస్తుంది 393 00:24:48,237 --> 00:24:51,282 తాజా గాలి పీల్చుకుంటాను, సరేనా? క్షణంలో వస్తాను. 394 00:25:07,423 --> 00:25:08,341 హేయ్. 395 00:25:11,761 --> 00:25:12,678 హాయ్. 396 00:25:13,721 --> 00:25:15,181 -హేయ్. -హాయ్. 397 00:25:20,811 --> 00:25:22,772 అయితే, మనం... 398 00:25:24,023 --> 00:25:25,816 మనం అది మాట్లాడవచ్చా? 399 00:25:27,360 --> 00:25:28,861 -మాట్లాడతావా? -అవసరం లేదు. 400 00:25:28,861 --> 00:25:31,489 అంటే, నాకు బాగా అనిపిస్తుంది. 401 00:25:31,489 --> 00:25:32,531 ఎడ్డీ, అది... 402 00:25:32,531 --> 00:25:33,824 మరి ఎందుకు? 403 00:25:36,786 --> 00:25:38,579 అర్థం చేసుకోవాలనే నా ప్రయత్నం. 404 00:25:39,789 --> 00:25:42,416 నేను గందరగోళంగా ఉన్నాను, పైగా నేను గాయపడ్డాను 405 00:25:42,416 --> 00:25:43,960 నువ్వు తోడుగా ఉన్నావు. 406 00:25:45,127 --> 00:25:47,755 -ఎప్పుడూ ఉన్నావు. -మళ్ళీ కూడా ఉండగలను. 407 00:25:47,755 --> 00:25:49,674 చూడు, అది జరగడం నాకు సంతోషమే. 408 00:25:51,467 --> 00:25:52,718 నిజంగా. 409 00:25:54,345 --> 00:25:56,055 అది ఇక మళ్ళీ ఎప్పుడూ జరగదు. 410 00:26:05,648 --> 00:26:08,234 లేదు, నేను, "మనం తొందరపడకూడదు," అని చెప్పాను 411 00:26:08,234 --> 00:26:09,819 నువ్వు చెప్పడం గుర్తులేదు 412 00:26:09,819 --> 00:26:11,028 -ఖచ్చితంగానా? -సరే. 413 00:26:11,028 --> 00:26:14,699 సరే. అయితే, మేము తొందరపడ్డాం, అన్నీ నెమ్మదించాయి. 414 00:26:15,366 --> 00:26:17,827 నేను డైసీని చూశాను ఇంకా... 415 00:26:19,161 --> 00:26:22,164 చంద్రుడు ఆమె చేతుల్లో ఉంటే, దానిని ఆకాశంలో 416 00:26:22,164 --> 00:26:24,125 పెడుతున్నట్టు ఉంటుంది. 417 00:26:24,875 --> 00:26:26,585 ఇటాలియన్లు ఒక మాట చెబుతారు... 418 00:26:30,006 --> 00:26:31,340 "నువ్వు నా జంట ఆత్మవు" 419 00:26:36,679 --> 00:26:39,223 ఆపై నీళ్ళల్లోకి దూకాము, చచ్చిపోయామనుకున్నా. 420 00:26:42,184 --> 00:26:44,145 అంటే, అది తక్కువ ప్రణయాత్మకం. 421 00:27:07,084 --> 00:27:08,210 నేను వెళ్ళాలి. 422 00:27:09,128 --> 00:27:10,004 నిజంగా. 423 00:27:10,588 --> 00:27:11,589 ఐ లవ్ యూ. 424 00:27:14,091 --> 00:27:14,967 ఏయ్. 425 00:27:16,719 --> 00:27:17,762 నువ్వంటే ప్రేమ. 426 00:27:18,220 --> 00:27:19,221 నాకు కూడా. 427 00:27:34,195 --> 00:27:35,279 -హాయ్. -శుభోదయం. 428 00:27:36,906 --> 00:27:38,157 అది మరింత భోజనం. 429 00:27:38,157 --> 00:27:41,827 అవును, అంటే, నువ్వు నిన్న రాత్రి భోజనం చేయకపోవడం చూశాను. 430 00:27:42,912 --> 00:27:44,288 నిజానికి మధ్యాహ్నం కూడా 431 00:27:48,751 --> 00:27:49,627 ధన్యవాదాలు. 432 00:27:54,256 --> 00:27:55,424 అందులో ఉత్తరం ఉంది. 433 00:28:05,893 --> 00:28:07,603 మార్గరెట్ "డైసీ" జోన్స్ పోస్ట్ బాక్స్ 927478 లాస్ ఏంజెలెస్ 434 00:28:07,603 --> 00:28:10,106 అందించాల్సినది: రాయల్ ఓర్లియన్స్ హోటల్ 6212 సెయింట్ లూయిస్ వీధి. న్యూ ఓర్లియన్స్ 435 00:28:37,091 --> 00:28:38,968 నీకింకా నన్ను చూడడం ఇష్టం. 436 00:28:42,221 --> 00:28:44,682 కొనసాగి, నా గురించి బాధపడు 437 00:28:44,682 --> 00:28:47,309 కానీ అందులో నేను గెలిచాను, నేస్తమా 438 00:28:51,063 --> 00:28:55,151 నువ్వు నా వలన, నేను నీ వలన బాధపడతాము 439 00:28:58,195 --> 00:29:00,197 నువ్వు మద్యాన్ని సంబాళించలేవు 440 00:29:00,197 --> 00:29:02,658 నిజాన్ని సంబాళించలేవు 441 00:29:05,244 --> 00:29:07,037 నేను వ్యవస్థలో జారిపోయాను 442 00:29:07,037 --> 00:29:12,168 నేను దాడికి పూర్తిగా సిద్ధంగా ఉన్నాను 443 00:29:12,543 --> 00:29:15,004 కొనసాగి, నా గురించి బాధపడు 444 00:29:15,004 --> 00:29:18,340 కానీ ఈ మైక్‌తో ప్రశాంతత లేదు 445 00:29:20,301 --> 00:29:23,262 ఏదో మార్పును గమనించినది నేను ఒక్కడినే అనుకుంటా. 446 00:29:29,226 --> 00:29:33,230 నువ్వు నా వలన, నేను నీ వలన బాధపడతాము 447 00:29:36,233 --> 00:29:38,861 నాకు ఇది పూర్తిగా సహజంగా అనిపిస్తుంది 448 00:29:38,861 --> 00:29:40,404 నా కారులో అది చేయడం 449 00:29:53,334 --> 00:29:54,919 -హే. -హే, గ్రాహం. 450 00:29:56,712 --> 00:29:57,546 హేయ్. 451 00:29:57,880 --> 00:30:01,634 నీకోసం అంతా వెతుకుతున్నాను. 452 00:30:02,426 --> 00:30:03,344 క్షమించు. 453 00:30:04,136 --> 00:30:05,054 నేను... 454 00:30:07,139 --> 00:30:09,016 సరే, రా, నాకు 20 డాలర్లు ఇవ్వు. 455 00:30:11,185 --> 00:30:12,311 బాగుంది. పందెమా? 456 00:30:12,311 --> 00:30:15,147 నీకు అవన్నీ సరి చేసే మందు కనుగొన్నారని తెలుసు. 457 00:30:15,147 --> 00:30:18,025 లేదు, ఎవరికీ ఏడాది అంతా సుఖవ్యాధులు ఉండవు. 458 00:30:18,025 --> 00:30:20,361 మరి? నిన్ను మగవాళ్ళు ఆకర్షిస్తున్నారా? 459 00:30:20,361 --> 00:30:22,238 మీకు వివరించాల్సిన అవసరం లేదు. 460 00:30:22,238 --> 00:30:25,491 అలా ఉన్నా పర్లేదు తెలుసా అయినా నిన్ను ప్రేమిస్తాను 461 00:30:25,491 --> 00:30:28,244 అంటే, నేను కూడా. కానీ... అలా కాదు. 462 00:30:29,787 --> 00:30:31,330 తనకి అబ్బాయిలు నచ్చరు. 463 00:30:34,542 --> 00:30:35,709 అతని అంగం... 464 00:30:37,044 --> 00:30:38,003 బాగానే ఉంది. 465 00:30:39,755 --> 00:30:41,674 అల్బం సెషన్స్ నుండి చేస్తున్నాం. 466 00:30:42,049 --> 00:30:44,593 స్టూడియోలో. కారులో. 467 00:30:45,219 --> 00:30:46,595 -కారెన్. -ఈ బస్సులో. 468 00:30:47,221 --> 00:30:49,890 మీరు గమనించలేనంత పనిలో ఉన్నారు. 469 00:30:57,231 --> 00:30:59,400 సరేలే. నిజాలు మాట్లాడుకుందాం. 470 00:31:00,276 --> 00:31:01,443 నన్ను నమ్మడం లేదా? 471 00:31:24,008 --> 00:31:25,467 అయ్యో. సమయం ఎంతయింది? 472 00:31:27,011 --> 00:31:28,929 నేను సౌండ్‌చెక్‌కు వెళ్ళాలి. 473 00:31:30,806 --> 00:31:33,225 -డైసీ జోన్స్‌కు రిహార్సల్ అవసరం లేదు -ఉంది 474 00:31:33,851 --> 00:31:34,768 నిజంగా. 475 00:31:35,603 --> 00:31:36,895 దేవుడా, ఛ. 476 00:31:38,772 --> 00:31:40,858 నాకు అది వద్దు అది... అది నాకు వద్దు 477 00:31:40,858 --> 00:31:42,067 తీసుకో. 478 00:31:43,485 --> 00:31:45,738 తీసుకో. నేను ఒక్కడినే తీసుకునేలా చేయకు 479 00:31:55,414 --> 00:31:57,082 అంటే, నువ్వు ఉండమంటే ఉంటాను. 480 00:31:57,082 --> 00:32:00,336 కానీ, తెలుసుగా, కారెన్ ఇంకో బస్సులో ఉంది, అందుకని... 481 00:32:00,753 --> 00:32:04,256 గ్రాహం, నీకు ఎక్కడ కావాలంటే అక్కడ పడుకో. పరవాలేదు. 482 00:32:06,550 --> 00:32:07,468 హేయ్. 483 00:32:10,137 --> 00:32:12,681 -నీ పట్ల సంతోషంగా ఉంది. -ధన్యవాదాలు. 484 00:32:43,337 --> 00:32:44,880 నువ్వు చూడలేదని చెప్పలేవు. 485 00:32:46,340 --> 00:32:48,676 తను తడబడుతుంది, సాహిత్యం కలిపేస్తుంది. 486 00:32:48,676 --> 00:32:50,636 -సరేలే -నేనేమీ గుడ్డివాడిని కాదు 487 00:32:51,387 --> 00:32:52,763 దానికి నేనేం చేయగలను? 488 00:32:53,806 --> 00:32:55,474 తనతో మాట్లాడు. 489 00:32:55,474 --> 00:32:57,476 సరే. ఏమి చెప్పమంటావు? 490 00:32:58,143 --> 00:32:59,019 నిజం? 491 00:33:05,234 --> 00:33:06,360 నిజంగా అంటున్నావు. 492 00:33:11,323 --> 00:33:13,617 నాకు చాలా బాధ్యతలు ఉన్నాయి, బిల్లీ. 493 00:33:14,868 --> 00:33:18,247 కానీ నిజాయితీగా ఉండడం అందులో ఒకటి కాదు. 494 00:33:19,790 --> 00:33:22,501 ఇక్కడ నిజాయితీగా ఉంటే తొలగించబడతావు. 495 00:33:28,173 --> 00:33:29,258 ఆమె భర్తతో మాట్లాడు 496 00:33:30,676 --> 00:33:32,052 బహుశా అతను మాట్లాడతాడు. 497 00:33:47,901 --> 00:33:49,862 ఇంతకుముందు ఇంత తీసుకునేది కాదు. 498 00:33:51,864 --> 00:33:53,282 నువ్వు నటించకు. 499 00:33:53,282 --> 00:33:54,616 అంటే ఏంటి? 500 00:33:59,621 --> 00:34:01,039 నీపై ఆధారపడాలి అనుకుంటావు 501 00:34:01,832 --> 00:34:03,041 నీ పట్టింపు అంతా అదే 502 00:34:03,375 --> 00:34:04,793 కానీ, తనకు నీ అవసరం లేదు 503 00:34:06,253 --> 00:34:07,629 నువ్వది భరించలేవు, కదా? 504 00:34:08,213 --> 00:34:10,716 అవును, ఇది నీది, నీ వివాహం, ఇంకే విషయమో కాదు 505 00:34:10,716 --> 00:34:13,051 -సరే. దారికి అడ్డుతప్పుకో. -నన్ను తాకకు 506 00:34:13,051 --> 00:34:14,219 లేదా ఏంటి? 507 00:34:15,220 --> 00:34:17,347 లేదా నీ పళ్ళు రాలగొడతాను, అంతే. 508 00:34:17,347 --> 00:34:18,974 -సరే. -అది సరదాగా ఉందా? 509 00:34:18,974 --> 00:34:20,601 -అవును. -సరదాగా ఉందా? 510 00:34:20,601 --> 00:34:23,937 సిల్క్ చొక్కాలు, మంచి షూస్ వేసుకోగానే గొప్పా? 511 00:34:25,606 --> 00:34:26,815 నువ్వు ఒక సన్నాసివి. 512 00:34:27,816 --> 00:34:28,734 నువ్వు ఏమీ కావు 513 00:34:29,610 --> 00:34:31,111 ఆమె లేకపోతే నువ్వు లేనట్టే 514 00:34:31,737 --> 00:34:33,489 అయితే మనం ఇద్దరం ఒకటేనేమో? 515 00:34:43,457 --> 00:34:45,876 టల్సా నుండి ఆ రాకుమారుడిని గుద్దాలని ఉంది. 516 00:34:48,504 --> 00:34:50,380 -ఇలా రా. -నీకు మతి పోయిందా? 517 00:34:50,380 --> 00:34:51,381 ఛ! 518 00:34:51,840 --> 00:34:53,342 నీకు ఏమయింది? 519 00:34:53,675 --> 00:34:55,302 అందరూ శాంతించండి! 520 00:34:56,220 --> 00:34:57,721 మనం ఇంకా ప్రదర్శన ఇవ్వాలి 521 00:34:57,721 --> 00:34:59,181 ఇది వదిలేయ్. 522 00:35:03,060 --> 00:35:04,645 దేవుడా! 523 00:35:08,899 --> 00:35:10,984 మయామి 524 00:35:13,237 --> 00:35:15,072 నేను ప్రతిధ్వనిని 525 00:35:15,072 --> 00:35:17,991 నీ నీడలో నీ నీడలో 526 00:35:18,492 --> 00:35:20,828 నేను ఎంతో మునిగిపోయాను ఈ నదిలో 527 00:35:20,828 --> 00:35:22,496 మొదటి నుంచి తేడాగా ఉంది. 528 00:35:22,496 --> 00:35:25,874 అంటే, అతను ఆమె భర్త ముఖం మీద గుద్దాడు. 529 00:35:25,874 --> 00:35:29,127 అది నిజంగా మంచిది కాదు. మేము అది అధిగమించాలి. 530 00:35:29,920 --> 00:35:33,215 నాకు ఎరుకే, ఎరుకే, నాకు ఎరుకే నాన్నక్కడ కోల్పోయాను 531 00:35:33,215 --> 00:35:36,760 నాకు ఎరుకే, ఎరుకే, నాకు ఎరుకే నిన్నక్కడ కోల్పోయాను, నాకు... 532 00:36:02,744 --> 00:36:04,538 ఏంటి, నిన్ను తప్పుగా చూశానా? 533 00:36:04,538 --> 00:36:06,456 నీకు రక్తం కారుతోంది, డైసీ. 534 00:36:06,915 --> 00:36:08,125 నీకు కూడా. 535 00:36:09,251 --> 00:36:10,419 వైద్యుడిని కలువు. 536 00:36:10,419 --> 00:36:13,422 డైసీ! డైసీ! డైసీ! డైసీ! డైసీ! 537 00:36:13,422 --> 00:36:15,549 నువ్వక్కడికి తిరిగి వెళ్ళవు. 538 00:36:16,049 --> 00:36:17,301 నీది అయిపోయింది. 539 00:36:18,760 --> 00:36:19,970 వాళ్ళను విన్నావా? 540 00:36:20,512 --> 00:36:23,223 డైసీ! డైసీ! డైసీ! డైసీ! డైసీ! 541 00:36:25,517 --> 00:36:27,644 నాది అయిపోయాక నీకు తెలుస్తుంది. 542 00:36:27,644 --> 00:36:30,439 డైసీ! డైసీ! డైసీ! 543 00:36:55,797 --> 00:36:59,217 ఇప్పుడు, మనం ఎక్కడ ఉన్నాము? 544 00:36:59,217 --> 00:37:02,137 బేబీ, బేబీ, బేబీ 545 00:37:02,554 --> 00:37:05,974 ఎవరికీ నీవెవరో తెలియదు 546 00:37:09,311 --> 00:37:13,106 ఇది నీ వ్యూహమయితే 547 00:37:13,357 --> 00:37:16,193 నాకు చెప్పు, నాకు చెప్పు ఎందుకో 548 00:37:16,193 --> 00:37:19,237 నీవు చీకటిలో కన్నీళ్ళు కార్చావు 549 00:37:19,863 --> 00:37:22,908 చాలా కాలం క్రితమే చిక్కుముడి విప్పాము 550 00:37:23,325 --> 00:37:25,953 మనం ఓడిపోయాము, అది వదిలేయలేకపోయాము 551 00:37:26,912 --> 00:37:30,415 అది సరళంగా ఉండాలని అనుకన్నాను, కానీ అది అలా లేదు 552 00:37:30,749 --> 00:37:33,585 అందుకని, బేబీ 553 00:37:36,630 --> 00:37:40,509 మనం మంచి విషయాన్ని చెడుగా చేయగలం 554 00:37:43,553 --> 00:37:47,724 మనం మంచి విషయాన్ని చెడుగా చేయగలం 555 00:38:04,616 --> 00:38:06,326 నీకు బ్యాండ్ అవసరం లేదు. 556 00:38:07,244 --> 00:38:09,329 -వాళ్ళు వద్దు -వాళ్ళవసరం లేదని తెలుసు 557 00:38:09,329 --> 00:38:11,081 -వాళ్ళు వద్దు. -బ్యాండ్ వద్దు 558 00:38:11,081 --> 00:38:13,208 -నీకు ఎవరూ వద్దు. -నాకు తెలుసు! 559 00:38:47,367 --> 00:38:48,952 ఊరుకో, బిల్లీ, పాట అంతే. 560 00:38:48,952 --> 00:38:51,246 అది ఒక్క పాట కాదు, రాడ్. 561 00:38:51,246 --> 00:38:53,665 ఇది దిక్కారం. 562 00:38:54,207 --> 00:38:56,543 -సరేలే, ఇలా కాదు -ఎక్కడికి వెళుతున్నావు? 563 00:38:56,543 --> 00:38:58,045 తను బ్యాండ్‌లో ఉండదు. 564 00:38:58,045 --> 00:38:59,004 బిల్లీ! 565 00:39:00,464 --> 00:39:02,883 -నువ్వు డైసీని తీసేయలేవు. -సరే, చూడు. 566 00:39:03,216 --> 00:39:05,594 సరే, బ్యాండ్‌లో మిగిలిన వారితో మాట్లాడు. 567 00:39:05,594 --> 00:39:07,512 పోరా, రాడ్! ఇది నా బ్యాండ్! 568 00:39:11,516 --> 00:39:12,559 తనతో మాట్లాడాలి. 569 00:39:12,559 --> 00:39:15,562 అంతా బాగానే ఉంది. సరేనా? తను బాగానే ఉంది. వెళ్ళండి 570 00:39:20,233 --> 00:39:21,568 దయచేసి, వెళ్ళండి. 571 00:39:22,110 --> 00:39:24,029 -తలుపు తెరువు, నిక్కీ. -లేదు. 572 00:39:24,029 --> 00:39:25,405 తలుపు తెరవమంటున్నాను. 573 00:39:26,531 --> 00:39:27,783 డైసీ? 574 00:39:29,910 --> 00:39:31,161 డైసీ! 575 00:39:32,412 --> 00:39:33,747 డైసీ? 576 00:39:33,747 --> 00:39:34,998 డైసీ? 577 00:39:35,624 --> 00:39:37,584 రాడ్! తను ఊపిరి తీసుకోవడం లేదు. 578 00:39:37,584 --> 00:39:38,543 డైసీ! 579 00:39:39,044 --> 00:39:40,629 సరే, సరే, సరే. 580 00:39:41,004 --> 00:39:42,506 పర్లేదు, నేను వచ్చాను. డైసీ 581 00:39:42,506 --> 00:39:46,927 మీరు నా సందేశం తీసుకోండి. ట్రినిటీ రోడ్‌లో డా. జాకోబీ. 582 00:39:48,011 --> 00:39:49,137 డైసీ? 583 00:39:49,137 --> 00:39:54,851 అతనికి 1205 గదిలో ఉన్న రాడ్ రెయిస్‌కు పంటినొప్పి ఉందని చెప్పండి. 584 00:39:54,851 --> 00:39:56,728 -ఆయనకు ఏమి చేయాలో తెలుసు. -లెగు 585 00:40:00,565 --> 00:40:01,650 ఏమి చేస్తున్నావు? 586 00:40:02,442 --> 00:40:03,860 నన్ను క్షమించు, నేను... 587 00:40:05,487 --> 00:40:09,074 నేను ఇక్కడ ఉండలేను, అందుకని... నేను... నన్ను క్షమించు. 588 00:40:16,456 --> 00:40:18,792 సరే. నాతో ఉండు. నాతో ఉండు. 589 00:40:19,209 --> 00:40:21,419 లెగు. లెగు. 590 00:40:27,592 --> 00:40:31,096 లే. దయచేసి లే. దయచేసి లే. 591 00:40:31,096 --> 00:40:32,931 దయచేసి, వద్దు! దయచేసి, వద్దు. 592 00:40:55,453 --> 00:40:56,621 నువ్వు. 593 00:42:42,102 --> 00:42:44,104 సబ్‌టైటిల్ అనువాద కర్త సమత 594 00:42:44,104 --> 00:42:46,189 క్రియేటివ్ సూపర్‌వైజర్ కళ్యాణి పవన్ కుమార్