1
00:00:06,966 --> 00:00:10,010
-ఇది నేను పని చేసే క్లబ్.
-ఇది న్యూ యార్క్ చిరునామా.
2
00:00:10,010 --> 00:00:12,304
పట్టణానికి వస్తే రా.
నీకంతా చూపిస్తా.
3
00:00:12,304 --> 00:00:14,598
డైసీ జోన్స్ ద సిక్స్‌లో ఇంతవరకు...
4
00:00:14,890 --> 00:00:15,766
అది నా గొంతు.
5
00:00:15,766 --> 00:00:17,476
నేనిక్కడి నుండి వెళ్లాలేమో.
6
00:00:17,476 --> 00:00:19,019
-ఎక్కడకి?
-న్యూ యార్క్‌కి
7
00:00:19,019 --> 00:00:21,355
ఆ పార్టీలో మహిళ చెప్పింది నీకు చెప్పా.
8
00:00:22,982 --> 00:00:24,024
ఆ మహిళా?
9
00:00:24,775 --> 00:00:26,569
అలా, తను వెళ్ళిపోయింది.
10
00:00:28,154 --> 00:00:30,906
బ్యాండ్ కొత్త వ్యక్తి
డైసీ జోన్స్‌కు అభినందనలు
11
00:00:32,491 --> 00:00:34,577
బ్యాండ్‌లో ఎందుకు చేరాలనుకున్నావు?
12
00:00:34,577 --> 00:00:36,662
-నువ్వు.
-నా గురించి ఏంటి?
13
00:00:36,662 --> 00:00:38,038
నువ్వు నాకు తెలిసేమో.
14
00:00:40,791 --> 00:00:42,960
-నువ్వు అనుకుంటున్నట్టు కాదు.
-సరే.
15
00:00:42,960 --> 00:00:47,173
ప్రతి పాట బిల్లీ నుండి డైసీకి, డైసీ నుండి
బిల్లీకి సందేశంలా ఉంటుంది.
16
00:00:47,173 --> 00:00:48,507
అన్నీ బాగా చేస్తావు.
17
00:00:49,049 --> 00:00:51,260
మన మధ్య ఏమీ లేదని చెప్పు.
18
00:00:51,260 --> 00:00:52,636
పిచ్చిగా ఉంటే చెప్పు
19
00:00:54,263 --> 00:00:55,973
మీరు కలిసి ఉన్నారు అనుకున్నా
20
00:00:55,973 --> 00:00:58,392
-లేమని ఎలా తెలుసు?
-బిల్లీ ప్రకారం కాదు.
21
00:00:58,392 --> 00:00:59,560
అబద్ధాలకోరువు.
22
00:01:01,395 --> 00:01:03,522
దయచేసి, నీ కథలో నా కూతురును పెట్టకు.
23
00:01:03,522 --> 00:01:04,648
ఏదైనా మంచిదివ్వండి
24
00:01:04,648 --> 00:01:06,776
అతనికి నిజానికి నీపై భావనలు లేవు.
25
00:01:06,776 --> 00:01:09,820
-సంగీతం కోసమన్నాడు.
-ఇక్కడ ఉండే మహిళకై చూస్తున్నా.
26
00:01:09,820 --> 00:01:10,738
పాస్‌పోర్ట్
యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా
27
00:01:10,738 --> 00:01:12,865
గ్రీస్‌లో ఎంత కాలం ఉంటారు, జోన్స్?
28
00:01:12,865 --> 00:01:15,409
అంటే, నాకు అంత దూర ఆలోచన లేదు.
29
00:02:10,339 --> 00:02:12,925
{\an8}డైసీ జోన్స్
ద సిక్స్
30
00:02:22,226 --> 00:02:27,231
7/10
"షీ ఇస్ గాన్"
31
00:02:36,866 --> 00:02:39,201
న్యూ యార్క్
32
00:02:39,201 --> 00:02:41,871
{\an8}1975
(రెండు సంవత్సరాల ముందు)
33
00:02:43,664 --> 00:02:44,915
క్షమించు నిండిపోయింది
34
00:02:46,375 --> 00:02:47,626
బెర్నీ కోసం చూస్తున్నా
35
00:02:48,002 --> 00:02:49,712
తన స్నేహితురాలిని.
36
00:03:23,579 --> 00:03:24,955
నువ్వు రావడం నమ్మలేను.
37
00:03:25,789 --> 00:03:27,458
నేనది చూడాలన్నావు,
అందుకని...
38
00:03:30,836 --> 00:03:32,546
నువ్వు అది ఏమీ ఊరికే అనలేదు.
39
00:03:33,464 --> 00:03:34,340
నిజంగా అన్నావు
40
00:03:39,553 --> 00:03:41,430
నేను ఇచ్చిన మాట గుర్తుందా?
41
00:03:56,362 --> 00:03:57,529
నాకు అర్థం కాలేదు.
42
00:03:58,739 --> 00:04:02,368
నువ్వు పంపిన పాటలు తీసుకుని,
జనం కోసం కొన్ని స్వరాలు జత చేశా,
43
00:04:02,368 --> 00:04:04,495
వాళ్ళకది నచ్చి, ఇంకా కావాలన్నారు.
44
00:04:06,330 --> 00:04:07,581
ఇదిగో చూడు.
45
00:04:08,499 --> 00:04:09,875
నీకు అభిమానులు ఉన్నారు.
46
00:04:29,561 --> 00:04:32,982
సాధారణంగా నేను లేచేసరికి ఎవరూ పక్కన ఉండరు.
47
00:04:35,442 --> 00:04:36,652
నీకు అభిమానం లేవనా?
48
00:04:37,736 --> 00:04:39,905
నువ్వు వాళ్ళను
పడక నుండి తన్నేస్తావా?
49
00:04:39,905 --> 00:04:41,115
లేదు, నేను...
50
00:04:45,327 --> 00:04:46,245
అవును.
51
00:04:57,047 --> 00:04:59,174
చూడు. వాళ్ళకు సాహిత్యం అంతా తెలుసు.
52
00:05:00,551 --> 00:05:03,012
ఏయ్, వాళ్ళను నిజంగా
ఉత్సాహపరిచేది తెలుసా?
53
00:05:11,937 --> 00:05:13,605
నా అందమైన సోదరులారా,
54
00:05:14,148 --> 00:05:17,026
నా ప్రియమైన సోదరీమణులారా,
55
00:05:18,277 --> 00:05:20,279
తను ఇక్కడకు మీ ముందుకు వచ్చింది,
56
00:05:20,612 --> 00:05:23,115
లేడీ సిమోన్.
57
00:05:39,631 --> 00:05:42,801
నాకు నిరాశగా ఉన్నప్పుడు నాకు కానరాలేదు
58
00:05:43,343 --> 00:05:46,555
ప్రపంచమంతా చీకటిమయం
నీకు నాకు చూపించావు
59
00:05:46,555 --> 00:05:49,808
నీ కాంతిని
ఎలా జీవించాలని
60
00:05:50,142 --> 00:05:53,979
నీ ప్రేమలో మునిగిపోయేలా చేశావు
61
00:05:53,979 --> 00:05:57,858
నాకు పాడాలని లేకపోయినా పాడాలి
62
00:05:58,067 --> 00:06:01,653
ఇక చెప్పేందుకు ఏమీ లేదు కానీ
63
00:06:01,820 --> 00:06:03,947
చెప్పకు ప్రేమలో పడ్డానని
64
00:06:05,449 --> 00:06:09,912
అది కానీ నీకు తెలుసు
సరిపోదని నీకు తెలుసు
65
00:06:12,289 --> 00:06:13,999
ఆ పాటను రాత్రంతా పాడాల్సింది.
66
00:06:14,625 --> 00:06:17,002
విచిత్రం ఏంటంటే
వాళ్ళు పాడనిచ్చేవాళ్ళు.
67
00:06:17,002 --> 00:06:17,920
మళ్ళీనా?
68
00:06:18,629 --> 00:06:20,297
మనం ఇది ఎన్నిసార్లు పాడతాము?
69
00:06:20,297 --> 00:06:22,216
మనం పాడగలిగినన్ని.
70
00:06:22,966 --> 00:06:24,593
నీ దగ్గర ఒక్క పాటే ఉంది.
71
00:06:28,680 --> 00:06:30,182
మనం దానిపై కృషి చేయాలి.
72
00:06:31,558 --> 00:06:33,018
మనం కృషి చేయాలనుకుంటా.
73
00:06:33,477 --> 00:06:34,394
ఆపు.
74
00:06:35,562 --> 00:06:36,855
జనం చూస్తున్నారు.
75
00:06:37,898 --> 00:06:40,275
క్షమించు. మరొకసారి.
76
00:06:41,985 --> 00:06:46,740
అది కానీ నీకు తెలుసు
సరిపోదని నీకు తెలుసు
77
00:06:47,825 --> 00:06:50,702
నేను ఆ విషయంలో
ఎవరి దృష్టి ఆకర్షించను. అంతే.
78
00:06:52,579 --> 00:06:54,289
అంటే, నీకు దేనికి భయం?
79
00:06:58,502 --> 00:06:59,545
అది తెలియడం లేదా?
80
00:07:00,879 --> 00:07:01,797
చూడు.
81
00:07:04,466 --> 00:07:07,469
మనం జాగ్రత్తగా ఉండాల్సిన విషయం
ఎప్పుడూ ఏదో ఉంటుంది.
82
00:07:09,555 --> 00:07:12,766
కానీ క్లబ్‌లో, మన వాళ్ళతో, బంగారం...
83
00:07:13,851 --> 00:07:16,228
అక్కడ కాకపోతే
మనం ఇంకెక్కడ డాన్స్ చేయగలం?
84
00:07:19,314 --> 00:07:22,943
నాకు ఇంత బాగా అనిపించేది దాచాలని లేదు.
85
00:07:27,239 --> 00:07:28,157
నిజమే చెప్తోంది
86
00:07:28,866 --> 00:07:29,950
నేను దాక్కున్నా.
87
00:07:31,201 --> 00:07:33,579
నేను ఇంకా ఆపేందుకు సిద్ధంగా లేను.
88
00:07:35,664 --> 00:07:38,125
అందుకని నా అనుభూతినంతా సంగీతంలో పెట్టాను.
89
00:07:38,792 --> 00:07:42,171
జనం నేను స్వేచ్ఛగా ఉన్నానని అంటారు
90
00:07:45,924 --> 00:07:49,136
కానీ మీకు నేను తెలియదంటాను
91
00:07:49,887 --> 00:07:53,974
ఒకసారి అది పాడక, ఆ పాట...
92
00:07:55,475 --> 00:07:56,435
అది...
93
00:07:57,936 --> 00:07:58,937
ఆకట్టుకుంది.
94
00:08:06,111 --> 00:08:09,406
జనం అంటారు నేను ఖాళీయే అని
95
00:08:13,285 --> 00:08:16,330
కానీ వాళ్ళకు నేను తెలియదు
96
00:08:16,872 --> 00:08:18,790
అప్పట్లో అది అలా ఉండేది.
97
00:08:19,833 --> 00:08:21,877
అంతా మా అంతట మేమే చేసుకోవాలి.
98
00:08:22,544 --> 00:08:23,545
మన్రో
రికార్డ్స్
99
00:08:23,545 --> 00:08:25,380
దాన్ని ఒక చిన్న సంస్థ ద్వారా
100
00:08:25,380 --> 00:08:29,384
విడుదల చేసి, తెలిసిన ప్రతి డీజేకి
మేమే అందించాము.
101
00:08:31,136 --> 00:08:32,638
దేవుడా, సరదా ఉంది.
102
00:08:34,264 --> 00:08:37,643
ఉన్నట్టుండి, బెర్నీ, నేను
ఒక్క రాత్రిలో నాలుగు షోలు చేశాము
103
00:08:39,645 --> 00:08:42,606
ప్రముఖులు డాన్స్ చేసే
మిడ్‌టౌన్ క్లబ్‌లో.
104
00:08:42,606 --> 00:08:46,276
కానీ త్వరలోనే నీకు తెలుస్తుంది
నీవు తప్పని
105
00:08:46,902 --> 00:08:48,946
న్యూ జెర్సీ కేంద్రంలో
డిస్కోలు.
106
00:08:49,363 --> 00:08:52,741
ఎందుకంటే ఇది కలిసి మనం చివరి రాత్రి
107
00:08:52,741 --> 00:08:57,621
మేము రెండు పాటలు
ప్రదర్శించామంతే, జనం ఊర్రూతలూగారు.
108
00:08:57,913 --> 00:09:00,415
నాకు ఎవరూ లేరు
109
00:09:02,334 --> 00:09:06,922
నన్ను స్వర్గానికి తీసుకుని వెళ్ళేవారు
110
00:09:06,922 --> 00:09:09,633
ఎప్పుడూ మా రాత్రులు
బెటర్ డేస్‌లో ముగిసేవి.
111
00:09:09,633 --> 00:09:13,136
అందుకని బయటపడు
నీకేం కావాలో చెప్పు
112
00:09:13,136 --> 00:09:15,806
వాళ్ళకు ఈ పాట నిజంగా దేనిగురించో తెలుసు.
113
00:09:16,348 --> 00:09:20,060
నన్ను, నా మిత్రులను అన్నావు అతిరిక్తులమని
114
00:09:24,022 --> 00:09:27,985
నా స్థితి
115
00:09:30,946 --> 00:09:35,033
నా లక్ష్యం ఒకటి కాదు
116
00:09:35,033 --> 00:09:37,077
నా లక్ష్యం
117
00:09:38,412 --> 00:09:42,499
నేను ఒత్తిడిలో ఉన్న వజ్రాన్ని
118
00:09:42,749 --> 00:09:45,752
నాకు తనతో డాన్స్ చేయడం
అప్పుడే సౌకర్యంగా ఉండకపోవచ్చు
119
00:09:46,003 --> 00:09:49,631
నేను ఒత్తిడిలో ఉన్న వజ్రాన్ని
120
00:09:50,299 --> 00:09:54,428
కానీ కలిసి సంగీతం చేయడం,
ఇతరులు అందరినీ డాన్స్ చేసేలా చేయడం,
121
00:09:55,304 --> 00:09:57,347
అది మరొక ఉత్తమ విషయం.
122
00:10:03,603 --> 00:10:04,604
హలో?
123
00:10:05,856 --> 00:10:07,065
అవును, ఒక్క క్షణం.
124
00:10:08,358 --> 00:10:09,526
ఇది నీకోసం.
125
00:10:13,822 --> 00:10:15,532
-హలో?
-హే, సిమోన్.
126
00:10:15,949 --> 00:10:17,326
ఏయ్, టెడ్డీ.
127
00:10:17,326 --> 00:10:18,535
అది ఎవరు?
128
00:10:19,995 --> 00:10:21,413
అతను నా రూమ్మేట్ అంతే.
129
00:10:21,872 --> 00:10:23,165
నా పిల్ల ఎలా ఉంది?
130
00:10:23,707 --> 00:10:25,459
క్లబ్‌లలో షోలు అదరగొడుతుందా?
131
00:10:25,459 --> 00:10:28,378
ఒక రాత్రి మూడు,
ఒక్కోసారి నాలుగు ఇస్తున్నాము.
132
00:10:29,588 --> 00:10:30,839
నీ పట్ల గర్వంగా ఉంది.
133
00:10:30,839 --> 00:10:32,507
లా లా ల్యాండ్‌లో ఎలా ఉంది?
134
00:10:32,507 --> 00:10:35,218
అంటే, నిజానికి,
దానికోసమే కాల్ చేశాను.
135
00:10:35,218 --> 00:10:37,763
ఈమధ్య నువ్వు డైసీతో మాట్లాడావా?
136
00:10:37,763 --> 00:10:39,222
ఈమధ్య కాలంలో లేదు.
137
00:10:39,681 --> 00:10:41,183
ఎందుకు? అంతా బాగానే ఉందా?
138
00:10:41,183 --> 00:10:42,267
అనుకుంటాను.
139
00:10:43,060 --> 00:10:45,395
రికార్డ్ విడుదల పార్టీ అయినా
తను రాలేదు.
140
00:10:45,395 --> 00:10:46,730
డైసీ నైజంలా ఉంది.
141
00:10:47,147 --> 00:10:48,940
నీకు ఏమైనా తెలుసేమో అనుకున్నా.
142
00:10:48,940 --> 00:10:50,275
లేదు, నాకు తెలియదు.
143
00:10:50,901 --> 00:10:53,153
అది పెద్ద విషయం కాదనే అనుకుంటున్నాను.
144
00:10:53,153 --> 00:10:54,488
తను పర్యటన మానదేమో.
145
00:10:54,488 --> 00:10:56,365
నీకు తెలిస్తే నాకు చెప్తావా?
146
00:10:56,365 --> 00:10:57,449
సరే, తప్పకుండా.
147
00:10:57,824 --> 00:10:58,867
సరే, బంగారం.
148
00:10:59,659 --> 00:11:00,577
ఉంటాను.
149
00:11:09,419 --> 00:11:10,670
"అతను నా రూమ్మేట్."
150
00:11:11,338 --> 00:11:13,173
నోరు ముయ్యి. నోరు ముయ్యి!
151
00:11:13,173 --> 00:11:15,258
డైసీ, నేను సంప్రదించుకుంటాము,
152
00:11:15,258 --> 00:11:17,928
కానీ అలా అని రోజూ మాట్లాడుకోము, ఇంకా...
153
00:11:17,928 --> 00:11:19,888
నేను దాని గురించి ఆలోచించలేదు.
154
00:11:19,888 --> 00:11:21,473
నా విషయాలు నాకు ఉన్నాయి.
155
00:11:21,473 --> 00:11:23,141
హీట్‌వేవ్ - ద ట్రాంప్స్
అమ్మాయి - సిమోన్ జాక్సన్
156
00:11:25,435 --> 00:11:26,770
సిమోన్. సిమోన్.
157
00:11:27,229 --> 00:11:28,146
సిమోన్.
158
00:11:28,146 --> 00:11:30,232
అయితే, సహారాకు ఎవరు వస్తున్నారు?
159
00:11:30,899 --> 00:11:33,151
లెస్లీ, లీనా, ఆలిస్.
160
00:11:33,151 --> 00:11:35,529
ఆలిస్? ఆలిస్ ఎప్పుడూ రాదు.
161
00:11:36,822 --> 00:11:38,698
-ధన్యవాదాలు
-ఇంకా...
162
00:11:39,491 --> 00:11:41,535
ఏంటి? ముఖం అలా ఎందుకు పెట్టావు?
163
00:11:41,535 --> 00:11:44,121
నీకు చెప్పవచ్చో లేదో తెలియదు.
164
00:11:44,121 --> 00:11:45,455
ఊరుకో, చెప్పు.
165
00:11:47,165 --> 00:11:48,166
బెర్నీ.
166
00:11:49,876 --> 00:11:51,128
ధన్యవాదాలు.
167
00:11:51,128 --> 00:11:52,337
నాకు చెప్పు.
168
00:11:52,671 --> 00:11:54,464
చెప్పు. కానీయ్, చెప్పు.
169
00:11:59,886 --> 00:12:02,389
సాల్‌సోల్ నిర్వహకులు
క్లబ్‌లో కలుస్తారు.
170
00:12:02,389 --> 00:12:03,932
ఆల్బం చేయాలనుకుంటున్నారు
171
00:12:04,349 --> 00:12:07,018
అయ్యో, దేవుడా, అది అద్భుతం!
172
00:12:07,561 --> 00:12:09,229
-నాకు తెలుసు, కదా?
-అద్భుతం.
173
00:12:10,605 --> 00:12:11,731
-మిస్ జాక్సన్?
-ఏంటి?
174
00:12:11,731 --> 00:12:13,984
-మీకు టెలిగ్రాం.
-ధన్యవాదాలు, క్లోయి.
175
00:12:22,826 --> 00:12:23,660
ఏంటి?
176
00:12:24,411 --> 00:12:25,871
ఏంటి? ఏంటిది?
177
00:12:25,871 --> 00:12:29,249
నాకు నీ అవసరం ఉంది
డైసీ
178
00:12:29,791 --> 00:12:33,628
దాని పేరు హైడ్రా, హీడ్రా.
గ్రీస్‌లో ఏదో ద్వీపం అనుకుంటా.
179
00:12:34,796 --> 00:12:36,423
నువ్వు అక్కడికి వెళ్తావా?
180
00:12:36,882 --> 00:12:38,133
ఈరాత్రికేనా? అలానేనా?
181
00:12:39,634 --> 00:12:41,052
మనల్ని బుక్ చేసిన షోలు?
182
00:12:42,387 --> 00:12:43,930
తనకు ఇంకెవరూ లేరు.
183
00:12:44,639 --> 00:12:46,641
తను జైలులో ఉండవచ్చు. తను...
184
00:13:04,034 --> 00:13:06,161
ఖచ్చితంగా గ్రీస్‌కు ఒంటరిగా వెళ్ళవు.
185
00:13:36,900 --> 00:13:40,320
హైడ్రా
186
00:13:44,449 --> 00:13:45,450
హాయ్, తెలుసా...
187
00:13:45,450 --> 00:13:47,827
మేము వెళ్ళేందుకు
ట్యాక్సీ ఉందా?
188
00:13:47,827 --> 00:13:49,496
ట్యాక్సీ. ట్యాక్సీ.
189
00:13:51,414 --> 00:13:52,499
ట్యాక్సీ.
190
00:13:58,505 --> 00:13:59,923
వీటిలో ఏదోఒకటి అయిండాలి.
191
00:14:03,134 --> 00:14:04,469
-ఆ ఇల్లేమో...
-సిమోన్!
192
00:14:04,469 --> 00:14:05,428
అదే అంటావా?
193
00:14:05,428 --> 00:14:06,429
సిమోన్!
194
00:14:11,851 --> 00:14:14,062
-అయ్యో, దేవుడా.
-నువ్వు వచ్చావు.
195
00:14:14,062 --> 00:14:15,730
-అవును
-నువ్వు రావడం సంతోషం
196
00:14:15,730 --> 00:14:17,774
-హాయ్, బెర్నీ.
-హే. అవును.
197
00:14:17,774 --> 00:14:19,025
డైసీ. హాయ్.
198
00:14:19,025 --> 00:14:21,653
-బానే ఉన్నావా?
-బాగానే ఉన్నా. ఎందుకు ఉండను?
199
00:14:22,362 --> 00:14:24,739
నువ్వు మాయమయిపోయావు,
వారాలుగా నీ జాడ లేదు
200
00:14:24,739 --> 00:14:26,700
నువ్వు నాకు ఇది వ్రాశావు.
201
00:14:27,576 --> 00:14:28,618
బెయిల్ డబ్బు తెచ్చా
202
00:14:30,579 --> 00:14:32,581
క్షమించు. నేను అలా అనుకోలేదు...
203
00:14:32,581 --> 00:14:36,376
ఇది ఎందుకు భయపెట్టిందో తెలియదు,
కానీ నేను...
204
00:14:36,376 --> 00:14:37,627
సమస్యలో లేవా?
205
00:14:38,003 --> 00:14:39,129
నేను సమస్యలో లేను.
206
00:14:41,131 --> 00:14:42,465
పెళ్ళి చేసుకుంటున్నా.
207
00:14:45,051 --> 00:14:46,094
నిక్కీ?
208
00:14:47,262 --> 00:14:48,346
నిక్కీ!
209
00:14:50,432 --> 00:14:51,683
వాళ్ళు వచ్చేశారు.
210
00:14:53,184 --> 00:14:54,102
నిక్కీ?
211
00:14:56,813 --> 00:14:59,983
సిమోన్, బెర్నీ, ఇతను నా కాబోయే భర్త.
212
00:15:01,693 --> 00:15:02,986
నిక్కీ ఫిట్జ్‌పాట్రిక్
213
00:15:03,570 --> 00:15:05,947
సంతోషం. మీ గురించి చాలా విన్నాను.
214
00:15:05,947 --> 00:15:07,490
దయచేసి, లోపలకు రండి.
215
00:15:07,490 --> 00:15:09,618
సౌఖ్యంగా ఉండండి.
డ్రింక్ తెస్తాను.
216
00:15:13,788 --> 00:15:16,374
హోటల్ గదిలో
నియంత్రణ కోల్పోయి కూర్చున్నా,
217
00:15:16,374 --> 00:15:20,295
నేను గ్రీస్ వెళ్ళవచ్చని అనిపించింది.
218
00:15:28,553 --> 00:15:30,597
ఇది పిచ్చితనం అనుకుంటారని తెలుసు.
219
00:15:30,597 --> 00:15:32,932
కానీ తను నేను కలిసిన అందరిలా కాదు.
220
00:15:32,932 --> 00:15:35,393
అతను ఈ క్షణంలో జీవిస్తాడు,
స్వేచ్ఛా జీవి.
221
00:15:36,394 --> 00:15:39,356
తోడు పెళ్ళికూతురు లేకుండా
పెళ్ళి చేసుకోననన్నాను.
222
00:15:40,732 --> 00:15:42,233
అందుకని నీకు వ్రాశాను.
223
00:15:44,527 --> 00:15:47,322
సరే, ఈసారి టెలిఫోన్ ఉపయోగిస్తావా?
224
00:15:50,659 --> 00:15:53,119
ఇదిగోండి. ఇది స్టార్టర్ మాత్రమే.
225
00:15:53,787 --> 00:15:54,829
ధన్యవాదాలు.
226
00:15:58,208 --> 00:16:00,085
ద సిక్స్ గురించి ఏమంటావు, నిక్కీ?
227
00:16:01,836 --> 00:16:04,714
ద సిక్స్? సిక్స్ ఏంటి?
228
00:16:08,760 --> 00:16:10,261
ఎప్పుడూ తన పాటలు వినలేదా?
229
00:16:11,721 --> 00:16:12,972
నీవు కవయిత్రి అనుకున్నా
230
00:16:14,557 --> 00:16:17,769
నాకు సంగీత అభిరుచి కాస్త తక్కువ.
231
00:16:18,353 --> 00:16:21,648
కానీ తను పాడుతుంటే విన్నాను,
తన స్వరం... అందంగా ఉంటుంది.
232
00:16:27,654 --> 00:16:30,115
ఎలా ఉందంటే,
నేను ఎప్పుడూ తిననంత బాగుంది.
233
00:16:31,491 --> 00:16:32,826
అయితే, ఇది నీ ఇల్లా?
234
00:16:34,285 --> 00:16:35,954
ఒకవిధంగా, అవును. అవును.
235
00:16:35,954 --> 00:16:38,164
నేను వీలైనంత వరకు ఇక్కడ గడుపుతాను.
236
00:16:38,707 --> 00:16:40,959
కానీ నాకు రోమ్‌లో ఇళ్ళు ఉన్నాయి,
237
00:16:40,959 --> 00:16:44,671
ఐర్లాండ్‌లోనూ ఉన్నాయి,
నాకు అక్కడ కొన్ని బాధ్యతలు ఉన్నాయి.
238
00:16:46,589 --> 00:16:48,091
ఏం చేస్తుంటారు, నిక్కీ?
239
00:16:48,091 --> 00:16:49,884
నేను విద్యార్థిని...
240
00:16:50,802 --> 00:16:52,137
వ్యాసాలు వ్రాస్తా.
241
00:16:52,137 --> 00:16:54,013
కానీ ఈ ఇల్లు నీదేనా?
242
00:16:55,306 --> 00:16:56,224
అవును.
243
00:16:58,226 --> 00:17:01,438
నీకు రోమ్ ఇంకా ఐర్లాండ్‌లో ఇళ్ళు ఉన్నాయా?
244
00:17:02,564 --> 00:17:04,023
నువ్వు వాళ్ళకు చెప్పాలి.
245
00:17:06,484 --> 00:17:11,614
మా కుటుంబం ఐర్లాండ్‌లో
పాలించని సార్వభౌమ ప్రభువులు.
246
00:17:11,614 --> 00:17:13,324
ఆగు. నువ్వు రాజకుమారుడివా?
247
00:17:13,783 --> 00:17:15,368
అందుకే నేను ఎవరికీ చెప్పను
248
00:17:15,368 --> 00:17:19,706
అతని కుటుంబం 13వ శతాబ్దంలో
ఐర్లాండ్ వెళ్ళారు, అక్కడ వాళ్ళకు కోట ఉంది.
249
00:17:19,706 --> 00:17:23,168
కోట, అవును, నాకు కోట ఉంది.
చాలా పురాతనమైన, బూజు పట్టినది.
250
00:17:24,544 --> 00:17:27,922
విషయమంతా చాలా అర్థం లేనిది.
అది కొంచెం ఉన్నత వంశీయ పాలనలా.
251
00:17:29,966 --> 00:17:31,009
మీ వివాహానికి.
252
00:17:31,384 --> 00:17:32,385
-చీర్స్.
-చీర్స్.
253
00:17:32,385 --> 00:17:33,344
చీర్స్.
254
00:18:15,470 --> 00:18:16,721
నీ గిటార్‌కు ఏమయింది?
255
00:18:16,721 --> 00:18:19,557
నా గిటార్‌లో డ్రగ్స్ ఉన్నాయి,
పోలీసులున్నారు,
256
00:18:19,557 --> 00:18:20,934
అందుకని అది వదిలేశాను
257
00:18:22,227 --> 00:18:24,020
తరువాత నిక్కీ కొని తెచ్చాడు.
258
00:18:25,313 --> 00:18:27,941
-రికార్డింగ్‌లో మెరుగయ్యావు.
-తెలుసు.
259
00:18:33,446 --> 00:18:34,739
నేను ఊహించలేకపోతున్నా
260
00:18:34,739 --> 00:18:36,032
అక్కడ మహారాజు...
261
00:18:37,033 --> 00:18:41,287
ఏడు నెలలు నీ బ్యాండ్ సహచరులతో
ఇరుకైన పర్యటన బస్సులో పడుకున్నావు.
262
00:18:41,621 --> 00:18:42,914
ఎనిమిది నెలలు.
263
00:18:46,251 --> 00:18:48,378
-అతను చేయనవసరం లేదు.
-ఎందుకు?
264
00:18:52,382 --> 00:18:54,175
ఎందుకంటే నేను తిరిగి వెళ్ళను.
265
00:18:58,680 --> 00:18:59,597
డైసీ.
266
00:19:08,147 --> 00:19:09,190
నువ్వు చూశావా?
267
00:19:09,774 --> 00:19:14,445
{\an8}నేను దాదాపుగా ఏడ్చాను. వార్తాపత్రికలు
అమ్మేవాడు నాకు మతిపోయిందని అనుకొని ఉంటాడు.
268
00:19:14,863 --> 00:19:16,739
అవును, అనుకున్నాను. నేను చూశాను
269
00:19:17,949 --> 00:19:18,950
నేను అది చదివాను.
270
00:19:23,913 --> 00:19:28,167
నాకు కావాల్సినవన్నీ ఇక్కడ ఉంటే,
అక్కడికి తిరిగి ఎందుకు వెళతాను, సిమోన్?
271
00:19:32,964 --> 00:19:35,508
-ఊరుకో. నువ్వు నిజంగా అనడం లేదు.
-నిజంగానే.
272
00:19:39,762 --> 00:19:40,680
అది నువ్వు...
273
00:19:41,431 --> 00:19:43,099
రోలింగ్ స్టోన్ మొదటి పేజీలో.
274
00:19:49,606 --> 00:19:50,607
కాదు, నేను కాదు.
275
00:20:11,294 --> 00:20:13,504
{\an8}డైసీ జోన్స్
ద సిక్స్
276
00:20:17,133 --> 00:20:18,885
{\an8}ప్రేమ, కామం మరియు ద్వేషం - అమెరికా తదుపరి
గొప్ప బ్యాండ్ క్లిష్టమైన సంబంధాలు
277
00:20:26,476 --> 00:20:29,062
{\an8}"మనం ఇప్పటికే ఆ సంగీతం విన్నాము...
డైసీ అదనపు ఆకర్షణ లాంటిది."
278
00:20:33,191 --> 00:20:36,986
{\an8}బిల్లీ ఇలా అన్నాడు, "డైసీకి ఉన్న ప్రతిభ,
డైసీ లాంటి వాళ్ళకు వృధా."
279
00:20:43,952 --> 00:20:45,328
వ్యసనపరురాలు
280
00:20:45,745 --> 00:20:47,413
తింగరి
281
00:20:47,413 --> 00:20:49,540
స్వార్థపరురాలు
282
00:21:00,051 --> 00:21:00,969
హాయ్.
283
00:21:09,769 --> 00:21:11,479
నీతో పెళ్లి కై వేచి ఉండలేను.
284
00:21:51,561 --> 00:21:53,646
హే, నిక్కీ నిక్. ఎప్పటిలా ఆలస్యం.
285
00:21:53,646 --> 00:21:55,648
ఫ్రెడ్డీ, ద్వీపంలో గడుపుతున్నా.
286
00:21:59,277 --> 00:22:02,447
హేయ్, మిత్రమా! ఇక్కడకు రా!
287
00:22:09,620 --> 00:22:11,539
నీకు ఆ రాక్షసుడు ముందే తెలుసు.
288
00:22:12,373 --> 00:22:14,042
ఎలా అయినా అతనిని విస్మరించు.
289
00:22:20,298 --> 00:22:21,716
-అతను జియిర్జియోస్.
-హాయ్
290
00:22:21,716 --> 00:22:24,510
అందమైన రూపచిత్రాలు వేస్తాడు,
బంగారు ఆకు మీద.
291
00:22:24,886 --> 00:22:26,888
-హాయ్. మీరు కలవడం సంతోషం
-నాకు కూడా
292
00:22:26,888 --> 00:22:28,681
ఇతను పెట్రోస్.
293
00:22:29,682 --> 00:22:31,142
అందరినీ ఆకర్షిస్తాడు.
294
00:22:32,268 --> 00:22:35,313
ఇది మాలానా చెత్త. అత్యుత్తమ నాణ్యత.
295
00:22:36,898 --> 00:22:41,944
దాని అద్భుతమైన ప్రభావంతో,
నేను 28 చరణాల మహాకావ్యం వ్రాశాను.
296
00:22:43,154 --> 00:22:46,157
సరే, డైసీ కూడా కవియిత్రినే,
ఒకరికొకరు నచ్చుతారు.
297
00:22:46,157 --> 00:22:49,243
-సరే, అదీ చూద్దాము.
-నీవు దేని పైన వ్రాస్తావు, డైసీ?
298
00:22:50,119 --> 00:22:53,206
నేను వ్రాస్తాను...
నాకు ఏది రాయాలని అనిపిస్తే అది.
299
00:22:54,123 --> 00:22:56,375
తను ఎక్కువగా ఒంటరితనం మీద వ్రాస్తుంది.
300
00:22:56,876 --> 00:22:58,628
-దేనిపై వ్రాస్తావు?
-అన్నీ.
301
00:22:59,128 --> 00:23:00,880
ప్రేమ, పిచ్చి...
302
00:23:02,340 --> 00:23:03,925
తరచూ ప్రేమ, పిచ్చితనంపైన.
303
00:23:03,925 --> 00:23:06,094
పెట్రోస్ కవితకి
పురస్కారం వచ్చింది
304
00:23:06,094 --> 00:23:07,220
అబ్బో!
305
00:23:08,054 --> 00:23:09,639
-నాలుగేళ్ళ క్రితమా?
-అవును.
306
00:23:10,098 --> 00:23:11,599
తరువాత ప్రచురణ ఆపేశాడు.
307
00:23:11,599 --> 00:23:13,392
ప్రచురణ ఎందుకు ఆపేశావు?
308
00:23:13,768 --> 00:23:16,896
నేను ఆపలేదు.
నేను డబ్బున్న వారికి కుదరదని చెప్పానంతే.
309
00:23:17,271 --> 00:23:18,815
అయినా, రోజూ వ్రాస్తాను.
310
00:23:19,440 --> 00:23:20,691
జనం ఎలా చదువుతారు?
311
00:23:21,400 --> 00:23:23,903
మా ఇంటికి రా. ఎల్లప్పుడూ నీకు స్వాగతమే.
312
00:23:26,197 --> 00:23:27,573
క్షమించు. అర్ధంకాలేదు
313
00:23:27,573 --> 00:23:30,201
మనం చేసేది అంతా, చూడడానికి, వినడానికి,
314
00:23:30,201 --> 00:23:33,454
అంటే... పంచుకోవడానికే కదా?
315
00:23:34,455 --> 00:23:37,041
కాదు, కాదు. విషయం చేయడమే, బంగారం.
316
00:23:37,041 --> 00:23:38,709
అందులోనే ఆనందం ఉంది.
317
00:23:39,085 --> 00:23:41,420
మన పని పవిత్రంగా ఉండడమే.
318
00:23:42,130 --> 00:23:44,590
మిగిలినదంతా అభినందనలు మాత్రమే.
319
00:23:46,801 --> 00:23:48,636
తను చెప్పింది నిజమే.
320
00:23:48,636 --> 00:23:50,346
ఎప్పుడూ కూడా నీ పని విలువ
321
00:23:50,346 --> 00:23:53,641
నీకు ఇతరులు చెప్పకూడదు
అప్పుడు, నువ్వు వాళ్ళకు సొంతం.
322
00:23:54,976 --> 00:23:56,644
ఇప్పుడు నేను వ్రాసేది నాకోసం
323
00:23:57,186 --> 00:24:00,773
నా స్నేహితుల కోసం. అలల కోసం.
అది చాలా స్వచ్ఛమైనది.
324
00:24:21,377 --> 00:24:23,462
నిక్కీని అంత సంతోషంగా ఏనాడు చూడలేదు
325
00:24:24,088 --> 00:24:25,590
అవును. నేనూ అదే చెప్పాను.
326
00:24:26,090 --> 00:24:28,342
అతను ఎప్పుడూ సంతోషంగా ఉంటాడు.
327
00:24:31,095 --> 00:24:32,013
కాదా?
328
00:24:35,099 --> 00:24:37,476
నిక్కీ తల్లిదండ్రులు
ప్రమాదంలో మరణించారు.
329
00:24:38,227 --> 00:24:40,855
చాలా కాలం, ఎవరినీ కలవకుండా
ఒంటరిగా ఉన్నాడు.
330
00:24:41,272 --> 00:24:42,481
ఈమధ్య వరకూ కూడా.
331
00:24:44,066 --> 00:24:46,402
అతను తన జీవితాన్ని
332
00:24:47,111 --> 00:24:50,531
దూరంగా ఉండి, దుర్భిణిలో చూసేవాడనిపించేది.
333
00:24:51,908 --> 00:24:55,411
కానీ ఇప్పుడు, నీతో,
తిరిగి జీవిస్తున్నాడు అనుకుంటాను.
334
00:25:14,889 --> 00:25:17,642
ఆకాశం ఇలా ఉంటుందని ఎప్పుడూ అనుకోలేదు.
335
00:25:18,893 --> 00:25:20,478
అంటే, నగరం పిల్లలు పెద్దలు
336
00:25:22,897 --> 00:25:24,690
మనం మరో గ్రహం పై ఉన్నట్టు ఉంది
337
00:25:26,525 --> 00:25:28,903
అంటే, మనం ఉన్నట్టే.
338
00:25:30,279 --> 00:25:33,115
-అంటే, ఇక్కడ మనం ఎవరికీ తెలియదు.
-లేదు.
339
00:25:33,115 --> 00:25:36,410
మనకు కావాల్సినది మనం చేయవచ్చు.
340
00:25:37,745 --> 00:25:39,163
మనం చింతించక్కర్లేదు.
341
00:25:41,832 --> 00:25:44,126
కానీ సమస్య ఏమిటంటే మనం ఇంటికి వెళ్ళాలి
342
00:25:47,463 --> 00:25:49,340
మనం ఇంటి దగ్గర చేయవచ్చు, కదా?
343
00:25:53,010 --> 00:25:54,804
హేయ్, నీకు ఒకటి చెప్పనా?
344
00:25:58,015 --> 00:25:59,392
నిన్ను ప్రేమిస్తున్నాను
345
00:26:05,022 --> 00:26:07,316
నువ్వు నాకు సమాధానం ఇవ్వనవసరం లేదు.
346
00:26:11,404 --> 00:26:12,822
నీకు తెలియాలి.
347
00:26:20,121 --> 00:26:21,372
వాళ్ళందరికీ నీపై ప్రేమ
348
00:26:21,372 --> 00:26:22,498
అవును నిజమే.
349
00:26:22,999 --> 00:26:25,668
-వాళ్ళ ప్రేమకు ఆశ్చర్యపోయావా?
-చాలా.
350
00:26:28,379 --> 00:26:29,422
లేదు, అది బాగుంది
351
00:26:30,256 --> 00:26:31,257
చాలా సంతోషం.
352
00:26:36,220 --> 00:26:38,264
నీ తల్లిదండ్రుల గురించి చెప్పలేదే?
353
00:26:42,351 --> 00:26:43,436
నాకు బాధగా ఉంది.
354
00:26:44,812 --> 00:26:45,813
బాధపడకు.
355
00:26:47,023 --> 00:26:48,566
నేను ఉన్నా, నీతోనే ఉన్నా
356
00:26:49,108 --> 00:26:50,526
అదే నాకు ముఖ్యం.
357
00:26:51,777 --> 00:26:53,696
అది ముఖ్యమైనది అవునో కాదో తెలియదు
358
00:27:04,123 --> 00:27:06,083
తరువాత చాలా కాలం బాధలో ఉండిపోయాను,
359
00:27:07,126 --> 00:27:09,503
కానీ ఓసారి నా బాధ
నా ఎంపికగా మారిపోయింది.
360
00:27:10,755 --> 00:27:13,591
ఏదైన సమస్య ఉన్నా,
తప్పుగా జరిగినా ఏమి చేస్తావు,
361
00:27:13,591 --> 00:27:15,176
ముఖం తిప్పేసుకుంటావా?
362
00:27:16,385 --> 00:27:18,012
జీవితంలో మంచి రోజులు చూస్తా
363
00:27:20,348 --> 00:27:22,683
నిన్ను చూడగానే
మిగిలిదంతా మాయమయిపోతుంది.
364
00:27:28,773 --> 00:27:30,274
బౌద్ధులు చెప్పినట్టుగా,
365
00:27:31,484 --> 00:27:32,943
"నొప్పి అనివార్యం,
366
00:27:33,611 --> 00:27:35,029
"బాధ ఐచ్ఛికం."
367
00:27:41,160 --> 00:27:43,120
మన మధ్య ఈ కళాత్మక...
368
00:27:45,664 --> 00:27:47,750
ఇంకా భావోద్వేగ సంబంధం ఉంది.
369
00:27:48,167 --> 00:27:51,712
అతనిని స్వాగతిస్తే,
నా ఆలోచనలను చెడగొట్టాడు.
370
00:27:54,131 --> 00:27:57,802
నేను అనుకున్నాను, అంటే,
మేము ఆత్మీయులమని లేదా...
371
00:27:59,303 --> 00:28:01,389
నా ఆత్మీయురాలు కనిపించినట్టు ఉంది.
372
00:28:02,306 --> 00:28:05,184
ఫ్రాన్సెస్కో. మేము ఒకేలా ఉండేవాళ్ళం.
373
00:28:06,602 --> 00:28:07,770
నేను అనుకోవడం...
374
00:28:08,896 --> 00:28:11,774
సులభంగా మన ఆత్మీయులు
మనకు అద్దంపడతారని పొరబడతాం.
375
00:28:14,151 --> 00:28:15,069
కావచ్చు.
376
00:28:20,116 --> 00:28:21,450
బహుశా అతను అద్దమేమో.
377
00:28:32,461 --> 00:28:35,381
నీకున్న ఈ అనుబంధం...
378
00:28:38,050 --> 00:28:39,677
అది పోయింది, కదా?
379
00:29:05,911 --> 00:29:08,789
కానీ తను నీతో ఇక్కడకు వచ్చింది.
అది గంభీరంగా ఉంది
380
00:29:08,789 --> 00:29:10,207
-అవునేమో.
-కానీ?
381
00:29:18,090 --> 00:29:20,593
ఎప్పటికీ చిన్న క్లబ్‌లలో
పాడాలని లేదు, డైసీ
382
00:29:22,470 --> 00:29:23,679
నీకు దక్కింది కావాలి
383
00:29:24,763 --> 00:29:26,056
రెండూ ఎందుకు పొందలేవు?
384
00:29:28,559 --> 00:29:30,102
నిన్ను ఒకటి అడగనా?
385
00:29:32,104 --> 00:29:34,273
నువ్వు ఏమి చేస్తున్నావో నీకు తెలుసా?
386
00:29:36,650 --> 00:29:38,402
ఇంతకుముందు మాట్లాడినప్పుడు,
387
00:29:38,402 --> 00:29:40,654
నీ మనసు
విరిగిపోతున్నట్టు ఉన్నావు.
388
00:29:40,654 --> 00:29:43,240
అది ఇంతకుముందు జన్మలో జరిగినట్టు ఉంది.
389
00:29:43,657 --> 00:29:44,742
కానీ కాదు.
390
00:29:46,660 --> 00:29:47,703
ఒక నెల క్రితమే.
391
00:29:47,703 --> 00:29:49,371
ఇప్పుడు ఇక్కడున్నా, సిమోన్
392
00:29:52,208 --> 00:29:54,960
బిల్లీ నన్ను బాధపెడితే,
నిక్కీ సంతోషపెట్టాడు.
393
00:29:57,046 --> 00:30:00,466
నాకు సంతోషంగా ఉండాలని ఉంది.
394
00:30:02,843 --> 00:30:05,846
ఒక్కసారికి, నాకు సంతోషాన్ని పొందాలని ఉంది.
395
00:30:05,846 --> 00:30:08,015
సరే, నువ్వు అది అర్థం చేసుకోలేవా?
396
00:30:16,857 --> 00:30:17,816
సరే.
397
00:30:19,026 --> 00:30:20,319
ఉంగరాలు తీసుకురండి.
398
00:30:44,009 --> 00:30:45,553
-హాయ్.
-హాయ్.
399
00:30:46,804 --> 00:30:49,056
ఇప్పుడు పరస్పరం మార్చుకోండి,
400
00:30:49,056 --> 00:30:51,892
వారికీ, దేవుడికీ మధ్య ఉన్న ప్రమాణాలు.
401
00:30:54,895 --> 00:30:56,730
ఇక వారి మాటలను ఆ ఆకాశం,
402
00:30:57,606 --> 00:31:00,651
ఆ అలలు వినాలి.
403
00:31:13,747 --> 00:31:17,293
నీకు తెలుసా, నేను నా జీవితంలో
చాలా పిచ్చి పనులు చేశాను.
404
00:31:18,752 --> 00:31:22,256
చాలా పిచ్చివి. నేను చనిపోయేదాకా
బాధపడే విషయాలు.
405
00:31:24,967 --> 00:31:26,719
కానీ నేను ఆ రోజుకు బాధపడను.
406
00:31:56,957 --> 00:31:58,250
రా.
407
00:32:00,210 --> 00:32:02,296
-మనం ఈరోజు వెళుతున్నామా?
-లేదు.
408
00:32:25,110 --> 00:32:26,320
హేయ్.
409
00:32:29,490 --> 00:32:31,075
నాకూ నువ్వుంటే ప్రేమ.
410
00:32:33,202 --> 00:32:34,119
ఖచ్చితంగా.
411
00:32:36,497 --> 00:32:38,457
కానీ నువ్వు తెలుసుకోవడం సంతోషం.
412
00:33:13,992 --> 00:33:16,328
-శుభాకాంక్షలు.
-చాలా ధన్యవాదాలు.
413
00:33:17,162 --> 00:33:18,163
-చీర్స్.
-చీర్స్.
414
00:33:27,464 --> 00:33:31,135
-అది పిచ్చి అనుకుంటున్నావు, కదా?
-లేదు, లేదు. అలా అనుకోవడంలేదు.
415
00:33:32,845 --> 00:33:34,346
అది అకస్మాత్తుగా జరిగినది
416
00:33:34,346 --> 00:33:36,056
అవునవును. నిజమే.
417
00:33:39,143 --> 00:33:41,145
పిచ్చి ఎప్పటికీ ఇక్కడ ఉండిపోతుంది.
418
00:33:41,145 --> 00:33:44,648
తను అగ్ర స్థానానికి చేర్చిన బ్యాండ్‌తో
పర్యటించడం లేదు.
419
00:33:47,317 --> 00:33:49,361
డైసీకి ఎవరూ ఏమి చేయాలో చెప్పలేరు.
420
00:33:51,947 --> 00:33:53,574
ఇప్పుడు నువ్వు తన భర్తవు.
421
00:33:54,032 --> 00:33:56,076
నువ్వు తనకు నచ్చచెప్పగలవు.
422
00:33:58,662 --> 00:33:59,747
నేను ప్రయత్నించగలను
423
00:34:05,043 --> 00:34:06,628
జరిగేది ఎవరు నిర్ణయించాలి?
424
00:34:08,255 --> 00:34:10,549
నిక్కీ, తను ఏం వదిలేసిందో
నీకు తెలియదు.
425
00:34:11,884 --> 00:34:14,887
తను ఇది ఎంతగా కోరుకుందో.
తనుకు ఇది ఎంత ముఖ్యమో.
426
00:34:15,387 --> 00:34:16,972
బహుశా పెట్రోస్ మాట నిజమే.
427
00:34:18,557 --> 00:34:21,602
నీకు... సంగీత స్వరకల్పకు
ప్రేక్షకులు అవసరం లేదు...
428
00:34:21,602 --> 00:34:23,061
డైసీ, పెట్రోస్‌లా కాదు.
429
00:34:23,937 --> 00:34:27,024
తను వారాంతాల్లో గీతాలు వ్రాసే
నీ స్నేహితుల్లా కాదు.
430
00:34:27,024 --> 00:34:28,484
తను సంతోషంగా ఉందట.
431
00:34:31,403 --> 00:34:33,322
తను సంతోషంగా ఉండాలని అనుకోవా?
432
00:34:35,991 --> 00:34:37,993
హేయ్. ఇక్కడ ఏమి జరుగుతోంది?
433
00:34:41,288 --> 00:34:42,372
నువ్వు ఏమన్నావు...
434
00:34:42,956 --> 00:34:44,708
-డ్రగ్స్ తీసుకుని...
-ఏంటి?
435
00:34:44,708 --> 00:34:46,084
...రాళ్ళ వద్దకు పోదామా?
436
00:34:46,084 --> 00:34:48,045
అది మంచి ఆలోచనేమో తెలియదు...
437
00:34:48,045 --> 00:34:49,588
-బాగుంటుంది.
-మంచిది. సరే
438
00:35:08,273 --> 00:35:10,526
సిమోన్‌కు సరదాగా ఉన్నట్టు లేదు.
439
00:35:10,526 --> 00:35:11,944
ఖచ్చితంగా లేదు.
440
00:35:13,737 --> 00:35:15,239
అలా ఎందుకు అంటున్నావు?
441
00:35:15,239 --> 00:35:16,824
ఏమీ లేదు, అది ఊరికే...
442
00:35:17,783 --> 00:35:19,368
సమ్మతిస్తుందని అనుకోను.
443
00:35:19,368 --> 00:35:22,287
అంతేనని అనుకోను.
తనకు నువ్వు సరిగా తెలియదనుకుంటా.
444
00:35:22,287 --> 00:35:25,707
అది వ్యక్తిగతం ఏమీ కాదు,
తనకే... నువ్వు మొత్తం కావాలి.
445
00:35:27,251 --> 00:35:28,627
నువ్వు ఏమి అంటున్నావు?
446
00:35:32,381 --> 00:35:33,298
డైసీ...
447
00:35:37,594 --> 00:35:38,929
నిన్ను ప్రేమిస్తుంది.
448
00:35:42,766 --> 00:35:43,684
అది పిచ్చి.
449
00:35:44,560 --> 00:35:45,853
నీకు అది తెలుసు, కదా?
450
00:35:46,854 --> 00:35:48,689
తను నిన్ను చూసే తీరు,
అనుసరించడం
451
00:35:48,689 --> 00:35:51,692
అంటే, నువ్వు రమ్మని అడగానే
ఏమీ ఆలోచించకుండా వెంటనే
452
00:35:51,692 --> 00:35:52,860
ప్రపంచం దాటి రావడం
453
00:35:52,860 --> 00:35:55,279
తను వ్రాస్తే నేను అదే పని చేస్తాను...
454
00:35:55,279 --> 00:35:57,656
అది తన తప్పు కాదు
తనను నిందించడం లేదు...
455
00:35:59,157 --> 00:36:00,868
అంటే, నీతో ఎవరు ప్రేమలో పడరు?
456
00:36:25,267 --> 00:36:26,935
నువ్వు ఇప్పుడే వెళ్ళడం లేదా?
457
00:36:31,023 --> 00:36:32,107
త్వరలోనే.
458
00:36:33,901 --> 00:36:35,402
మనం అల్పాహారం తీసుకోవచ్చు
459
00:36:36,236 --> 00:36:37,404
చివరి ఈతకు వెళదాము.
460
00:36:37,404 --> 00:36:38,614
ఇంకా మంచి ఆలోచన ఉంది
461
00:36:40,324 --> 00:36:41,742
నువ్వు మరో వారం ఉండు.
462
00:36:45,954 --> 00:36:48,081
మనం అసలు కలిసి సమయం గడపలేదు, సిమోన్.
463
00:36:48,999 --> 00:36:51,293
మనం ద్వీపానికి మరోవైపు వెళ్ళనే లేదు.
464
00:36:56,381 --> 00:36:58,717
మరో వారం. బెర్నీకి అది నచ్చుతుంది.
465
00:37:00,344 --> 00:37:01,511
నేను వెళ్ళాలి.
466
00:37:01,970 --> 00:37:04,848
-నీకు చేయాల్సిన పని ఏదీ లేదు.
-పని ఉంది.
467
00:37:07,476 --> 00:37:08,936
నాకు ప్రదర్శనలు ఉన్నాయి.
468
00:37:10,187 --> 00:37:11,396
బిల్లులు కట్టాలి.
469
00:37:11,939 --> 00:37:13,023
బాధ్యతలు.
470
00:37:15,525 --> 00:37:17,611
నేను టీ చేసుకొస్తాను.
471
00:37:22,950 --> 00:37:25,285
సరదాగా ఉండేదానివి.
ఏమి జరిగిందో తెలియదు.
472
00:37:25,827 --> 00:37:26,703
అంటే...
473
00:37:28,789 --> 00:37:30,624
కొంతమంది పని చేయాలి, డైసీ.
474
00:37:32,000 --> 00:37:36,171
కొంతమంది నీకు దక్కిన విజయంలో సగమన్నా
దక్కించుకోడానికి కష్టపడాలి.
475
00:37:37,339 --> 00:37:38,924
నీకు ఏమయిందో నాకు తెలియదు.
476
00:37:38,924 --> 00:37:39,925
నాకా?
477
00:37:40,634 --> 00:37:41,551
అవును.
478
00:37:46,974 --> 00:37:48,600
మనం మొదట కలిసింది గుర్తుందా?
479
00:37:54,106 --> 00:37:56,942
నువ్వు ఆ బిడియస్తురాలైన చిన్న పిల్లవు
480
00:37:58,151 --> 00:38:00,070
నీ పుస్తకంతో అంతా తిరుగుతున్నావు
481
00:38:01,947 --> 00:38:04,408
-నీకు పాట వినిపించాలంటే భయం
-హా, గుర్తుంది
482
00:38:04,408 --> 00:38:06,952
-నీకేం చెప్పాను?
-వేదిక మీదకు వెళ్ళమన్నావు
483
00:38:06,952 --> 00:38:08,203
నేను అలానే చేశాను.
484
00:38:09,121 --> 00:38:10,205
నేను బాధపడ్డాను.
485
00:38:10,205 --> 00:38:11,915
ఇక్కడ సంతోషంగా ఉంటావనా?
486
00:38:13,083 --> 00:38:15,210
డైసీ, నువ్వు నాకు తెలుసు.
487
00:38:15,794 --> 00:38:17,713
నువ్వు సంగీతం ఏదో రాయాలని రాయవు.
488
00:38:17,713 --> 00:38:20,716
నువ్వు వినిపించాలి,
అనుబంధం ఏర్పరచుకోవాలి.
489
00:38:20,716 --> 00:38:22,509
-తిరిగి వెళ్ళను.
-వెళ్ళాలి.
490
00:38:22,509 --> 00:38:26,513
-వెళ్ళలేను.
-నీకు సోలోపాట అగ్ర స్థానంలో ఉంది. ఆల్బం...
491
00:38:26,513 --> 00:38:28,890
నాకు అనవసరం.
అదంతా నాకు అనవసరం!
492
00:38:28,890 --> 00:38:31,810
నీకు అవసరం. నీకు బిల్లీ డన్ అంటే చాలా భయం.
493
00:38:31,810 --> 00:38:33,311
నన్ను ప్రేమించావా?
494
00:38:35,689 --> 00:38:36,940
ఇదంతా అందుకేనా?
495
00:38:50,746 --> 00:38:51,705
సిమోన్.
496
00:38:52,622 --> 00:38:53,665
ఏయ్, ప్రయత్నం...
497
00:39:03,925 --> 00:39:04,926
సిమోన్!
498
00:39:15,187 --> 00:39:16,104
నన్ను క్షమించు.
499
00:39:21,485 --> 00:39:22,944
నీపైన నాకు ప్రేమ, డైసీ.
500
00:39:25,197 --> 00:39:28,200
ప్రేమంటే ఏంటో నీకు చెబుతాను
ఎందుకంటే నీకది తెలియదు.
501
00:39:31,119 --> 00:39:32,704
నీకు నచ్చకపోయినా, ఎవరైనా
502
00:39:34,956 --> 00:39:36,541
నీకు చెబితేనే తెలుస్తుంది.
503
00:39:39,628 --> 00:39:41,880
నీపైన ప్రేమ, డైసీ,
అందుకే నిజం చెబుతాను
504
00:39:45,425 --> 00:39:47,177
నువ్వు చాలా స్వార్థపరురాలివి.
505
00:40:13,870 --> 00:40:16,414
నువ్వు ఇది ఎప్పుడూ నాకు చెప్పలేదు.
506
00:40:17,749 --> 00:40:19,501
ఇంత ప్రఖ్యాతురాలివని తెలియదు.
507
00:40:31,096 --> 00:40:32,347
తను చెప్పింది విన్నా.
508
00:40:35,475 --> 00:40:36,726
దీనికి సంబంధం ఉండాలి.
509
00:40:40,981 --> 00:40:41,982
ఇది నిజమా?
510
00:40:46,278 --> 00:40:47,195
డైసీ,
511
00:40:47,654 --> 00:40:48,864
తను నిజమేనేమో.
512
00:40:49,865 --> 00:40:51,116
నువ్వు వెళ్ళాలేమో.
513
00:40:52,576 --> 00:40:54,828
నాకు వెళ్ళాలని ఉంది. నేను కేవలం...
514
00:40:55,704 --> 00:40:57,122
నేను తిరిగి గాయపడలేను.
515
00:41:02,627 --> 00:41:03,461
హేయ్.
516
00:41:06,464 --> 00:41:08,091
ఈసారి అలా ఉండదు.
517
00:41:17,601 --> 00:41:20,270
నిన్ను ఎవరినీ మళ్ళీ బాధపెట్టనీయను.
518
00:41:33,325 --> 00:41:36,411
ఆకాశంలో మబ్బులేవ
519
00:41:36,411 --> 00:41:38,413
లాస్
ఏంజిలెస్
520
00:41:41,791 --> 00:41:43,835
తెలుసా,
ఇది ఇంటికి భిన్నంగా లేదు.
521
00:41:45,378 --> 00:41:49,216
బీచ్‌లు, ఈత చెట్లు, కొండలు.
522
00:41:49,216 --> 00:41:53,345
నువ్వు నా వలన, నేను నీ వలన బాధపడతాము
523
00:41:56,806 --> 00:41:57,724
డైసీ?
524
00:41:57,724 --> 00:42:01,102
నువ్వు మద్యాన్ని సంబాళించలేవు
నిజాన్ని సంబాళించలేవు
525
00:42:01,102 --> 00:42:03,438
ఇది నువ్వేనా?
526
00:42:03,438 --> 00:42:08,860
నేను వ్యవస్థలో జారిపోయాను,
నేను దాడికి పూర్తిగా సిద్ధంగా ఉన్నాను
527
00:42:10,028 --> 00:42:11,696
మనమది కనుగొనబోతున్నామనకుంటా.
528
00:42:11,696 --> 00:42:16,451
కొనసాగి, నా గురించి బాధపడు
కానీ నేనీ మైక్‌లో సౌకర్యంగా లేను
529
00:44:06,019 --> 00:44:08,021
సబ్‌టైటిల్ అనువాద కర్త సమత
530
00:44:08,021 --> 00:44:10,106
క్రియేటివ్ సూపర్‌వైజర్
కళ్యాణి పవన్ కుమార్