1
00:00:07,758 --> 00:00:10,010
డైసీ జోన్స్ ద సిక్స్‌లో ఇంతకుముందు..
2
00:00:10,010 --> 00:00:12,972
బ్యాండ్ కొత్త సభ్యురాలు
డైసీ జోన్స్‌కు అభినందనలు
3
00:00:12,972 --> 00:00:15,891
నేను ఇక్కడకు
నీ భార్య గురించి పాడడానికి రాలేదు.
4
00:00:15,891 --> 00:00:19,562
బహుశా మీ ఇద్దరూ వెళ్ళి కలిసి ఏదైనా చేయండి.
5
00:00:19,562 --> 00:00:20,521
బాగున్నామా?
6
00:00:20,521 --> 00:00:21,564
ఖచ్చితంగా.
7
00:00:22,898 --> 00:00:24,024
నువ్వు వస్తున్నావా?
8
00:00:24,024 --> 00:00:25,735
నీకు గ్రాహం అంటే ఇష్టమా?
9
00:00:26,402 --> 00:00:28,195
అతను చాలా ఆకర్షణీయంగా ఉంటాడు.
10
00:00:29,613 --> 00:00:31,782
మనకు చెడు చేసే పని ఎందుకు చేస్తామో,
11
00:00:31,782 --> 00:00:34,952
ఉపయోగం లేదని తెలిసి
ఎందుకు చేస్తాయో అనే దాని గురించి.
12
00:00:36,036 --> 00:00:37,872
ఎన్ని మాత్రలు తీసుకుంటావు?
13
00:00:37,872 --> 00:00:40,583
నేను అవి టాయిలెట్‌లో పడేయగలను
ఏమీ అనిపించదు
14
00:00:40,583 --> 00:00:42,835
నేను ఎప్పుడూ అనుకోలేదు నువ్వు చాలా..
15
00:00:42,835 --> 00:00:44,503
-ఏంటి?
-కృంగిపోయి ఉన్నావు.
16
00:00:45,379 --> 00:00:47,757
-నాతో లోపలకు వస్తావా?
-ఏంటి? ఎందుకు?
17
00:00:50,509 --> 00:00:52,428
నా ఉద్దేశ్యం
18
00:00:52,928 --> 00:00:54,889
అనుకున్న దానికంటే ఒకేలా ఉన్నాం.
19
00:01:02,188 --> 00:01:04,190
{\an8}రికార్డ్ స్టాప్ ప్లే
20
00:01:22,750 --> 00:01:26,003
{\an8}మేమ మొదటి కొన్ని వారాలు
ఎనిమిది, తొమ్మిది పాటలు రాసుంటాం
21
00:01:26,003 --> 00:01:29,507
ఆలోచన నాది, తను విశదీకరించేవాడు,
లేదా స్వరాన్ని జత చేసేవాడు
22
00:01:29,507 --> 00:01:31,258
నేను గీతం వ్రాసేదాన్ని.
23
00:01:31,258 --> 00:01:33,803
ఒక ఆల్బం చేస్తున్నప్పుడు, ఏదైనా ఆల్బం,
24
00:01:34,386 --> 00:01:36,013
అది సన్నిహిత విషయం అవుతుంది
25
00:01:36,013 --> 00:01:37,556
{\an8}బిల్లీ డన్
ప్రధాన గాయకుడు/గేయరచయిత
26
00:01:37,556 --> 00:01:39,099
{\an8}అంటే, అది అలా ఉండాలి.
27
00:01:39,099 --> 00:01:42,228
అంటే మేము గొడవపడేవాళ్ళం కాదని కాదు.
28
00:01:42,228 --> 00:01:44,271
ప్రతి పాటకు అనుబంధం కావాలని కాదు.
29
00:01:44,271 --> 00:01:46,315
మేము నిత్యం గొడవపడుతూనే ఉన్నాము.
30
00:01:47,566 --> 00:01:49,235
{\an8}ఒక నెల వరకు అలానే కొనసాగింది
31
00:01:49,235 --> 00:01:50,361
{\an8}వారెన్ రోజాస్
డ్రమ్స్
32
00:01:50,361 --> 00:01:53,614
{\an8}మేము స్టూడియోలో,
అన్ని రికార్డింగ్‌లు క్రమంలో పెట్టాక
33
00:01:53,614 --> 00:01:57,201
{\an8}వాళ్ళు ఎక్కడ ఉండేవాళ్ళో ఆ దేవుడికే ఎరుక.
34
00:01:57,201 --> 00:01:59,411
{\an8}ప్రతి రోజు, వాళ్ళకు
కొత్తది ఉండేది.
35
00:01:59,411 --> 00:02:00,412
{\an8}కెరన్ సిర్కో
కీబోర్డ్స్
36
00:02:00,412 --> 00:02:02,164
{\an8}అంటే, చాలా గొప్ప పాటలు.
37
00:02:02,164 --> 00:02:06,293
ప్రతి రాత్రి, ఇద్దరూ స్కూలుకువెళ్ళే
వాళ్ళలా నవ్వుకుంటూ వచ్చేవాళ్ళు
38
00:02:10,381 --> 00:02:12,925
-అంటే, అతను సరిగ్గా అదే చెప్పాడు.
-చెత్త.
39
00:02:12,925 --> 00:02:15,052
-లేదు, నా మీద ఒట్టు.
-చెత్త.
40
00:02:18,430 --> 00:02:20,391
ఏంటి? అది అంత సరదాగా లేదు.
41
00:02:20,391 --> 00:02:21,600
అది నీకు అవసరమా?
42
00:02:22,059 --> 00:02:25,145
{\an8}నిజానికి కాదు. అయినా, ఇంకా లేదు.
43
00:02:25,145 --> 00:02:26,480
{\an8}గ్రాహం డన్
ప్రధాన గిటార్ వాయిద్యకారుడు
44
00:02:26,480 --> 00:02:29,692
{\an8}అంటే, వాళ్ళు ఏదైతే చేస్తున్నారో,
45
00:02:33,487 --> 00:02:34,530
అది పని చేస్తుంది
46
00:02:46,125 --> 00:02:51,088
నిజాలు అబద్ధాలను
ఎప్పటికీ కప్పిపుచ్చేయగలవా?
47
00:02:52,548 --> 00:02:57,928
మాట ఎప్పటికైనా తప్పకుండా ఉంటారా?
48
00:02:58,220 --> 00:03:04,059
ప్రయత్నిస్తే ప్రాణం పోతుందా?
49
00:03:04,727 --> 00:03:10,316
అబ్బాయ్, ప్రయత్నిస్తే ప్రాణం పోతుందా?
50
00:03:11,442 --> 00:03:15,988
అబ్బాయ్, ప్రయత్నిస్తే ప్రాణం పోతుందా?
51
00:03:36,467 --> 00:03:39,011
అది బాగా అనిపించడం లేదు. అది చాలా బాగుంది.
52
00:03:39,011 --> 00:03:40,888
-కరుకుగా అనిపించాలి
-కరుకుగానా?
53
00:03:40,888 --> 00:03:43,849
నేను ఏమంటున్నానో నీకు తెలుసా?
అది కరుకుగా ఉండాలి.
54
00:03:44,516 --> 00:03:48,646
డ్రమ్ ఎత్తు కాకుండా వాటిని వాయించడం
సంగతి చూడండి. ఎడ్డీ, దీర్ఘ స్వరాలు.
55
00:03:48,854 --> 00:03:49,688
అలాగే.
56
00:03:59,823 --> 00:04:01,700
మంచిది. అది చాలా కష్టంగా ఉందా?
57
00:04:02,326 --> 00:04:04,119
అతనికి ఇప్పుడు డైసీ అర్థమయింది
58
00:04:04,745 --> 00:04:06,747
-కరుకు.
-కరుకు.
59
00:04:16,131 --> 00:04:17,925
అవును, అది బాగుందని తెలుసు.
60
00:04:17,925 --> 00:04:20,803
టెడ్డీకి చాలా నమ్మకంగా ఉంది.
61
00:04:20,803 --> 00:04:22,721
టెడ్డీకి ఇంత నమ్మకంగా ఉంది.
62
00:04:23,222 --> 00:04:27,977
ముందు మేము రికార్డింగ్ ముగించినా,
రోలింగ్ స్టోన్ లో ఎవరినైనా సాయం అడిగేవాడు.
63
00:04:27,977 --> 00:04:29,687
{\an8}అది నా ఐదవ పని మాత్రమే.
64
00:04:29,687 --> 00:04:31,021
{\an8}జోనా బెర్గ్
విలేఖరి/ద రైజ్ ఆఫ్ డైసీ జోన్స్ రచయిత
65
00:04:31,021 --> 00:04:35,150
{\an8}పత్రిక వాళ్ళు ద సిక్స్ గురించి ఎక్కువగా
అనుకుంటే ఎవరినైనా పంపేవాళ్ళు.
66
00:04:36,819 --> 00:04:40,072
ఇది ఏంటి?
నేను ఏమి చేయాలి?
67
00:04:40,072 --> 00:04:43,325
నీకు చెబితే
అర్థం చేసుకుంటానని మాట ఇవ్వు
68
00:04:43,325 --> 00:04:46,996
నన్ను రానివ్వు
నన్ను ఇంటికి రానివ్వు నీకోసం
69
00:04:46,996 --> 00:04:52,251
నాకు చెప్పు
మాట ఇవ్వు నువ్వుంటావని
70
00:04:58,382 --> 00:05:01,760
చూడు, నీకు అన్నీ చెబుతానని
మాటిచ్చానని తెలుసు.
71
00:05:02,845 --> 00:05:05,639
మొత్తంలో ఎంత నిజం
తెలుసుకోవాలని అనుకుంటున్నారు?
72
00:05:59,485 --> 00:06:02,029
{\an8}డైసీ జోన్స్ ద సిక్స్
73
00:06:11,455 --> 00:06:13,248
ట్రాక్ 6: "ఈ రాత్రిలో నీకు లభించేది ఏదైనా"
74
00:06:13,248 --> 00:06:16,376
ఇది జరుగుతున్నప్పుడు
మీరు ఏమి చేస్తున్నారు?
75
00:06:17,086 --> 00:06:18,879
{\an8}బిడ్డను పెంచే పనిలో ఉన్నాను.
76
00:06:18,879 --> 00:06:20,380
{\an8}కమీల అల్వారెజ్
ఫోటోగ్రాఫర్
77
00:06:20,380 --> 00:06:23,717
{\an8}ఎక్కువగా నా అంతట నేనే ఉన్నాను.
78
00:06:27,096 --> 00:06:30,182
లేదు, నేను ఒప్పుకోను. అంటే, నేను...
79
00:06:30,808 --> 00:06:36,188
నువ్వు చేయాలని చూసిన ప్రతిసారి,
ప్రతి ఒక్కసారి, అది కుదరదు.
80
00:06:37,898 --> 00:06:40,025
లేదు, లేదు, లేదు.
81
00:06:40,317 --> 00:06:44,571
లేదు, నేను అనుకోవడం మొదటి వాక్యం
పరవాలేదు, అంటే,
82
00:06:44,571 --> 00:06:46,824
బృంద గానంలో వాక్యం,
తరువాత చరణం...
83
00:06:47,699 --> 00:06:48,909
కానీ ముందు...
84
00:06:51,745 --> 00:06:53,956
దయచేసి నేను మోకరిల్లాను
నాకు కుటుంబం ఉంది
85
00:06:53,956 --> 00:06:55,958
అది నీకు అర్థరహితంగా ఉందా? ఎలా?
86
00:06:55,958 --> 00:06:57,793
దయచేసి ఇది భయంకరమైన వ్యాధి ఇంకా ఇది
87
00:06:57,793 --> 00:06:59,211
దయచేసి ఒక్క బైట్
నేను భయంకరమైన చెట్లలో ఉన్నాను
88
00:07:03,090 --> 00:07:06,218
సరే, సరే, సరే.
89
00:07:07,636 --> 00:07:09,304
నన్ను క్షమించు, వద్దు.
90
00:07:22,067 --> 00:07:24,945
ఈ వాక్యం బాగాలేదు, కదా?
91
00:07:24,945 --> 00:07:27,156
నన్ను అడిగితే,
బాగాలేదని నీకు తెలుసు.
92
00:07:30,576 --> 00:07:31,785
నువ్వు సరి చేయగలవా?
93
00:07:32,369 --> 00:07:33,579
చేయగలనేమో.
94
00:07:39,251 --> 00:07:40,085
సరే.
95
00:07:44,590 --> 00:07:46,925
మేము పోటీదారులలాగా అనిపించేది.
96
00:07:47,509 --> 00:07:48,969
లేదా ప్రత్యర్థుల్లాగా.
97
00:07:51,930 --> 00:07:53,056
నీకోసం సరి చేశాను.
98
00:08:00,689 --> 00:08:03,025
నువ్వు బాగాలేనిది ఒక వాక్యం ఉంచేశావు.
99
00:08:03,025 --> 00:08:04,693
ఆ వాక్యం అందంగా ఉంది.
100
00:08:06,653 --> 00:08:08,488
మిగిలినది చెత్తగా ఉంది.
101
00:08:16,330 --> 00:08:17,497
సరే, ఛ.
102
00:08:23,128 --> 00:08:25,672
-నువ్వు అనుకుంటున్నట్టు కాదు.
-సరే.
103
00:08:32,012 --> 00:08:33,889
బోనీ అండ్ క్లైడ్ చూశావు, కదా?
104
00:08:34,223 --> 00:08:36,266
-వారెన్ బెటీ మరియు ఫేయి డనవే
-అవును
105
00:08:36,266 --> 00:08:38,977
కెమెరా ముందు ఆకర్షణ మొదలయింది,
106
00:08:38,977 --> 00:08:43,190
కానీ వారికి వారి జీవితాలు ఉన్నాయి,
నేను, డైసీ కూడా అలానే ఉన్నాము.
107
00:08:45,025 --> 00:08:46,610
నువ్వు అది నటన అంటున్నావా?
108
00:08:47,986 --> 00:08:50,405
అంటే, అలాఅని కాదు, కాదు,
109
00:08:51,365 --> 00:08:53,283
కానీ అది వాస్తవ జీవితం కూడా కాదు
110
00:08:54,618 --> 00:08:55,994
విషయం అదే.
111
00:08:58,038 --> 00:08:58,956
సరే.
112
00:09:08,173 --> 00:09:09,174
-హేయ్.
-హేయ్.
113
00:09:19,393 --> 00:09:20,394
అందంగా ఉంది.
114
00:09:22,271 --> 00:09:23,647
తను అందంగా ఉంది.
115
00:09:24,398 --> 00:09:25,816
నేను అనేది ఫోటో గురించి.
116
00:09:27,067 --> 00:09:28,151
ఇది నువ్వు తీశావా?
117
00:09:30,529 --> 00:09:33,031
తన ముఖం పక్కగా పడిన కాంతి తీరు.
118
00:09:33,031 --> 00:09:36,201
ఎలా గదిలో సంతులనం కోల్పోయిన స్పర్శ భావన...
119
00:09:41,206 --> 00:09:42,374
అయ్యో, దేవుడా.
120
00:09:43,750 --> 00:09:45,794
నా స్పానిష్ భాష ఇదివరకటిలా లేదు.
121
00:09:45,919 --> 00:09:48,588
-లేదు, నాకు నచ్చింది అంటున్నాను.
-ధన్యవాదాలు.
122
00:09:48,922 --> 00:09:49,840
సరే.
123
00:09:52,259 --> 00:09:54,845
-నాకూ అది నచ్చింది.
-ధన్యవాదాలు.
124
00:10:01,226 --> 00:10:03,186
నువ్వు ఎప్పుడైనా సినిమా వస్తావా?
125
00:10:09,609 --> 00:10:11,445
ఆ ఫోటోలో ఉంది నా భర్త.
126
00:10:11,945 --> 00:10:13,280
మరి ఆమె ఎవరు?
127
00:10:13,280 --> 00:10:18,452
తను బ్యాండ్‌లో ఎవరో.
128
00:10:19,411 --> 00:10:20,245
అలా అంటే సరే.
129
00:10:25,542 --> 00:10:28,795
-అతను ఎలా ఉంటాడు?
-అది దేనికి అడగుతున్నావు?
130
00:10:28,795 --> 00:10:31,298
-తెలియదు.
-నా మనసులో చిత్రం గీసుకుంటున్నా.
131
00:10:32,841 --> 00:10:35,510
స్పానిష్ మాట్లాడడం బాగా అనిపించింది.
132
00:10:36,094 --> 00:10:37,637
అంటే, అది కేవలం...
133
00:10:39,014 --> 00:10:41,350
ఒక 30 క్షణాలపాటు అమ్మలా అనుకోకుండా.
134
00:10:47,856 --> 00:10:49,941
నీకు, బాస్‌కు విషయాలు ఎలా ఉన్నాయి?
135
00:10:50,525 --> 00:10:53,153
నీకు తెలుసు. బాగానే ఉన్నాయనుకుంటా.
136
00:10:54,363 --> 00:10:59,076
ఆయన నిజానికి ఎప్పుడూ ఇక్కడ ఉండడు,
ఉన్నాకూడా, ఇక్కడ ఉన్నట్టు ఉండడు.
137
00:10:59,743 --> 00:11:03,205
-నీకు తెలుసా?
-అంటే, పాటలు నిజంగా చాలా బాగున్నాయి.
138
00:11:03,663 --> 00:11:07,709
కానీ ఇది వేరే విషయం.
నేను ఇంకా కనీసం ఆ పాటలు వినలేదు.
139
00:11:08,710 --> 00:11:13,840
మీరు మొదటి ఆల్బం చేస్తుండగా, ఏదోవిధంగా
నాకూ అందులో భాగం ఉందని అనిపించింది.
140
00:11:15,759 --> 00:11:21,306
బహుశా నాకు నాకంటూ
ఏదో కావాలేమో. నీకు తెలుసా?
141
00:11:24,893 --> 00:11:25,727
అవును.
142
00:11:27,187 --> 00:11:29,481
ఏదేమైనా, నువ్వు, గ్రాహం ఎలా ఉన్నారు?
143
00:11:29,481 --> 00:11:32,401
ఆగు. ఏంటి? తను నీకు చెప్పాడా?
144
00:11:32,401 --> 00:11:36,571
గ్రాహంకు 17 ఏళ్ళప్పటి నుండి నాకు తెలుసు.
ఇంతగా నవ్వటం ఎప్పుడూ చూడలేదు.
145
00:11:37,114 --> 00:11:40,117
-మేము సరదాగా గడిపాము.
-"ఊరికే"నా? "ఊరికే" ఎందుకు?
146
00:11:43,203 --> 00:11:45,038
-దేవుడా.
- నీకు అతనంటే ఇష్టం.
147
00:11:45,956 --> 00:11:47,499
-నీకు తనంటే ఇష్టం.
-అవును.
148
00:11:47,499 --> 00:11:49,418
-అవును, తనంటే ఇష్టం.
-ఇంకా...
149
00:11:50,877 --> 00:11:53,046
-అతను నిన్ను ప్రేమిస్తున్నాడు.
-లేదు.
150
00:11:53,505 --> 00:11:56,049
-కెరన్.
-దయచేసి ఎవరికీ చెప్పకు.
151
00:11:57,134 --> 00:11:58,135
ఎప్పటికీ చెప్పను.
152
00:12:06,268 --> 00:12:08,979
-హాయ్. ఎలా కొనసాగింది?
-హేయ్.
153
00:12:11,064 --> 00:12:12,107
బాగానే కొనసాగింది
154
00:12:13,400 --> 00:12:15,235
-ప్రయోజనకరమేనేమో.
-అవునా?
155
00:12:17,154 --> 00:12:20,240
-అనుకున్న దానికంటే సమయం పట్టింది.
-లేదు, పరవాలేదు.
156
00:12:23,618 --> 00:12:26,121
అయితే, ఆ పాట సాహిత్యం కొంత చదివాను.
157
00:12:27,497 --> 00:12:28,623
"ప్లీజ్"దా?
158
00:12:31,460 --> 00:12:34,004
అది బాగుంది. నిజంగా బాగుంది.
159
00:12:34,379 --> 00:12:35,338
అందులో చాలా...
160
00:12:37,048 --> 00:12:38,091
లోతైన భావం ఉంది.
161
00:12:41,261 --> 00:12:42,554
అది డైసీ రాసింది.
162
00:12:47,893 --> 00:12:49,227
సరే, అది నాకు నచ్చింది
163
00:12:50,479 --> 00:12:52,063
నాకు ఎప్పుడు వినిపిస్తావు?
164
00:12:55,692 --> 00:12:56,776
అది పూర్తయ్యాక.
165
00:13:03,158 --> 00:13:04,034
ఏంటి?
166
00:13:05,619 --> 00:13:06,745
ఏంటి?
167
00:13:07,287 --> 00:13:09,498
నీకు పరిపూర్ణంగా వినిపించాలని అంతే.
168
00:13:09,498 --> 00:13:10,665
ఎప్పటినుండి?
169
00:13:12,751 --> 00:13:16,505
ఇదివరకు నువ్వు మొదట వాయించి వినిపించే
వ్యక్తిని నేను, అయితే...
170
00:13:20,008 --> 00:13:21,009
త్వరలోనే.
171
00:13:22,719 --> 00:13:23,637
సరే.
172
00:13:35,482 --> 00:13:40,779
నేను ఇక్కడ పాడే పాటకు
మాటలు లేవు
173
00:13:43,490 --> 00:13:45,784
నేను పాడాలని అనుకున్న పాటకు మాటలు లేవు
174
00:13:45,784 --> 00:13:48,286
ఇప్పటికి కూడా, ఆ ఆల్బం వింటుంటే,
175
00:13:48,286 --> 00:13:52,541
పాట బిల్లీ నుండి డైసీకి, డైసీ నుండి
బిల్లీకి సంకేత సందేశంలా ఉంటుంది.
176
00:13:52,916 --> 00:13:54,709
క్షమించండి. "సంకేతం" అన్నాడా?
177
00:13:55,752 --> 00:13:57,254
ఇది తప్పు. ఇది...
178
00:13:57,254 --> 00:13:59,506
నా ఆలోచనలో భిన్నంగా ఉంది.
నేనెళ్ళాలి.
179
00:13:59,506 --> 00:14:01,883
-ఎక్కడికి వెళుతున్నావు?
-మందు కావాలి.
180
00:14:01,883 --> 00:14:03,510
నువ్వు వెళ్ళనవసరం లేదు.
181
00:14:32,706 --> 00:14:34,291
అది నా కారులో ఉందనుకంటాను.
182
00:14:37,836 --> 00:14:39,296
అయితే కారులోకి వెళదాం.
183
00:14:43,800 --> 00:14:46,011
ఆ రాగం నీకు తిరిగి వచ్చిందా లేదా?
184
00:14:52,475 --> 00:14:55,228
-పిచ్చిగా ఉన్నది ఏంటో తెలుసా?
-ఏంటి?
185
00:14:57,105 --> 00:15:01,151
మనం కాలిఫోర్నియాలో ఉంటాము. సముద్రం
ఉన్నా నేనది ఎప్పుడూ చూడలేదు.
186
00:15:04,321 --> 00:15:05,196
కుడికి తిరుగు.
187
00:15:30,305 --> 00:15:33,266
ఇది ఏదైనా, ఇది నాకు కొత్త.
188
00:15:35,644 --> 00:15:37,228
ఇది నాకూ కొత్తే, డైసీ.
189
00:15:40,732 --> 00:15:42,233
నా అసలు పేరు మార్గరెట్.
190
00:15:43,902 --> 00:15:45,445
డైసీ అని ఎందుకు వచ్చింది?
191
00:15:49,491 --> 00:15:52,327
నా చిన్నతనంలో
నన్ను ఎక్కువ ఇష్టపడేదాన్ని కాదు,
192
00:15:54,371 --> 00:15:55,955
అందుకని ఇంకెవరినో అయ్యాను.
193
00:15:59,417 --> 00:16:01,086
నీకు నేను ఒక విషయం చెప్పాలి.
194
00:16:05,131 --> 00:16:07,842
నువ్వు "హనీకోంబ్" బాగా చేశావు.
195
00:16:10,261 --> 00:16:11,096
నాకు తెలుసు.
196
00:16:17,602 --> 00:16:19,229
నువ్వు అన్నీ బాగా చేస్తావు.
197
00:16:30,657 --> 00:16:33,284
నువ్వు ఇంకా ఆ మిగిలిన పాటను తెలుసుకోవాలి.
198
00:16:34,786 --> 00:16:35,954
నాకు అలసటగా లేదు.
199
00:17:11,823 --> 00:17:13,074
బహుశా నేను...
200
00:17:20,123 --> 00:17:21,124
రేపు కలుస్తా.
201
00:17:28,339 --> 00:17:29,883
అతని మనసు ఏది మార్చింది?
202
00:17:32,010 --> 00:17:33,261
అతను ఏమి చెప్పాడు?
203
00:17:34,596 --> 00:17:37,682
నేను ఆ గదిలో చూసినప్పుడు
నాకు కనిపించిందల్లా...
204
00:17:41,019 --> 00:17:42,020
ఆకర్షణ.
205
00:17:44,898 --> 00:17:46,232
అవును, అంటే,
206
00:17:47,192 --> 00:17:48,610
అది మత్తుమందు వలన కాదు.
207
00:18:23,645 --> 00:18:26,064
హేయ్. రోలింగ్ స్టోన్.
208
00:18:27,232 --> 00:18:28,316
-జోనా.
-అవును.
209
00:18:28,316 --> 00:18:29,275
సరే.
210
00:18:30,026 --> 00:18:33,780
-నువ్విక్కడ ఉంటావని తెలియదు.
-గుర్తుందా? నీకు ఇదివరకు చెప్పాను.
211
00:18:33,780 --> 00:18:35,198
నేను వినలేదు.
212
00:18:40,954 --> 00:18:42,121
ఏంటి?
213
00:18:43,706 --> 00:18:45,875
మీరు కలిసి ఉన్నారని అనుకున్నాను.
214
00:18:46,668 --> 00:18:48,169
పాటలు విని అంతే.
215
00:18:49,128 --> 00:18:50,880
మేము కలిసిలేమని ఎలా తెలుసు?
216
00:18:54,259 --> 00:18:55,635
బిల్లీ ప్రకారం కాదు.
217
00:18:58,555 --> 00:18:59,764
అతను ఏమి చెప్పాడు?
218
00:19:01,641 --> 00:19:05,270
అది నటన అన్నాడు. నమ్మించడం.
219
00:19:06,980 --> 00:19:09,482
అతనికి నిజానికి నీపై భావనలు లేవని,
220
00:19:09,941 --> 00:19:12,777
కానీ జనం అతనికి ఉన్నాయని అనుకున్నా
పట్టించుకోడని.
221
00:19:13,611 --> 00:19:15,780
అదంతా సంగీతం కోసమే అన్నాడు.
222
00:19:25,331 --> 00:19:26,624
నీ వద్ద కొకెయిన్ ఉందా?
223
00:19:27,667 --> 00:19:31,462
తరువాతి రోజు, మేము "అరోరా" కోసం
గానం రికార్డ్ చేయాల్సి ఉంది.
224
00:19:33,464 --> 00:19:34,841
గంటల పాటు వేచి చూశాము.
225
00:19:35,258 --> 00:19:37,969
-తన గదిలో ఫోన్‌కు చేశారా?
-చూశాము ఎన్నోసార్లు.
226
00:19:40,179 --> 00:19:42,140
ఏదో జరిగిందని కంగారుగా ఉంది.
227
00:19:42,140 --> 00:19:44,434
తను ఎక్కడికైనా వెళ్ళి ఉంటుంది.
228
00:19:44,434 --> 00:19:49,063
లేదు, లేదు. ఈ రికార్డ్ నాకెంతో తనకూ అంతే.
ఏదో సరిగా లేదు.
229
00:19:50,148 --> 00:19:51,774
-నేనెళ్ళాలి
-నేనూ నీతో వస్తా
230
00:19:51,774 --> 00:19:54,277
-ప్రధానవ్యక్తి రావద్దు
-వారెన్‌ను తీసుకెళ్ళు
231
00:19:54,277 --> 00:19:55,320
నేనది చూసుకోగలను
232
00:20:14,756 --> 00:20:18,676
దూకు! దూకు! దూకు! దూకు!
233
00:20:19,177 --> 00:20:21,638
దూకు! దూకు! దూకు!
234
00:20:39,822 --> 00:20:40,949
అయ్యో, ఛ.
235
00:20:41,074 --> 00:20:42,533
అవును, "ఛ."
236
00:20:46,537 --> 00:20:47,455
క్షమించు.
237
00:20:47,914 --> 00:20:51,459
సంస్థ టెడ్డీపై విరుచుకుపడుతుంది,
నువ్వు ఓ రోజు వృధా చేశావు.
238
00:20:51,459 --> 00:20:53,378
నేను క్షమాపణలు చెప్పాను, కదా?
239
00:20:57,048 --> 00:20:58,716
నీకు ఒక రహస్యం చెప్పాలి.
240
00:21:04,389 --> 00:21:09,686
నువ్వు నేను ఇప్పటి వరకు కలిసిన
అత్యంత ప్రతిభావంతుడివి.
241
00:21:13,022 --> 00:21:14,273
నేను కాకుండా.
242
00:21:14,899 --> 00:21:16,317
నువ్వు ఎంత తీసుకున్నావు?
243
00:21:16,317 --> 00:21:21,406
నన్ను నేను సంపూర్ణంగా
నియంత్రణలో ఉంచుకోగలను.
244
00:21:35,086 --> 00:21:37,422
నువ్వు గందరగోళంగా ఉన్నావు.
నీకు తెలుసా?
245
00:21:37,422 --> 00:21:38,715
పోరా.
246
00:21:42,760 --> 00:21:44,554
కమీలకు హాయ్ చెప్పానని చెప్పు.
247
00:21:48,266 --> 00:21:51,269
నేను వినాలనుకున్నాను,
అంటే, తను ఆలోచించడం.
248
00:21:52,687 --> 00:21:55,773
ఆ తరువాత అతనిలో చాలా ఒత్తిడి మొదలవుతుంది.
249
00:21:59,193 --> 00:22:00,319
హేయ్.
250
00:22:01,863 --> 00:22:03,239
నీకోసం ఒకటి రాశాను.
251
00:22:09,370 --> 00:22:12,415
"నీతో ఉన్నదానికంటే,
నీతో లేనప్పుడే సరదాగా ఉంది."
252
00:22:15,710 --> 00:22:16,961
నేను అది పాడను.
253
00:22:19,338 --> 00:22:21,382
అవి పదాలు అంతే. సమస్య ఏంటి?
254
00:22:25,303 --> 00:22:29,223
సింక్‌లో ఉన్న గ్లాసులన్నిటిలో
నాకు కావాలి డ్రింక్
255
00:22:29,682 --> 00:22:32,518
నరకపు ఘంటలు మోగించిన
షాట్ కోసం పరుగులు తీసినందుకు
256
00:22:32,518 --> 00:22:33,436
ఆపు.
257
00:22:34,854 --> 00:22:38,191
-సమస్య ఏంటి?
-మళ్ళీ మొదటి నుంచి మొదలుపెడదాము.
258
00:22:41,444 --> 00:22:42,653
నాకు ఇంకా కావాలి...
259
00:22:42,653 --> 00:22:43,571
ఆపు.
260
00:22:45,323 --> 00:22:47,116
నాకు అనుభూతి కలగడం లేదు, డైసీ.
261
00:22:47,408 --> 00:22:48,868
అది బయటకు తీసుకురా.
262
00:22:51,829 --> 00:22:55,583
సింక్‌లో ఉన్న గ్లాసులన్నిటిలో
నాకు కావాలి డ్రింక్
263
00:22:56,209 --> 00:23:00,922
నరకపు ఘంటలు మోగించిన
షాట్ కోసం పరుగులు తీసినందుకు
264
00:23:01,547 --> 00:23:02,465
మళ్ళీ.
265
00:23:05,009 --> 00:23:06,260
నాకు ఇంకా తాగడానికి కావాలి...
266
00:23:06,260 --> 00:23:08,471
-మళ్ళీ.
-సమస్యేంటి అసలు?
267
00:23:08,471 --> 00:23:10,890
నిన్న తరువాత,
ఇదే చేయగలవు.
268
00:23:13,059 --> 00:23:14,102
మళ్ళీ.
269
00:23:16,521 --> 00:23:21,818
నీ కనుసైగను నేను నమ్ముతాననుకున్నావా
కానీ నువ్వు చేసే ఆ చిన్ని విషయం...
270
00:23:21,818 --> 00:23:24,695
ఆపు. ఇంకొక్కసారి మొదటినుంచి.
271
00:23:28,950 --> 00:23:31,661
నేను ఆ కనుసైగను నమ్ముతాననుకున్నావా
272
00:23:31,661 --> 00:23:35,081
కానీ నువ్వు చేసిన ఆ చిన్న విషయం
సరైనది కాదు
273
00:23:35,081 --> 00:23:38,334
నువ్వు లేనప్పుడే ఎక్కువ సరదా
ఉన్నప్పుడు కంటే...
274
00:23:38,334 --> 00:23:40,378
ఆపు. ఆపు.
275
00:23:40,378 --> 00:23:44,382
ఆపు. ఆపు. ఆపు! ఆపు. ఆపు!
276
00:23:44,382 --> 00:23:48,010
బిల్లీ. హేయ్, తనతో సున్నితంగా వ్యవహరించు.
277
00:23:55,476 --> 00:23:58,020
డైసీ, నువ్వు సరిగా ప్రయత్నించడం లేదు.
278
00:23:58,396 --> 00:24:01,440
నువ్వు ఆ అనుభూతి చెందాలంతే.
నీకు దేని గురించి భయం.
279
00:24:04,443 --> 00:24:05,486
ఇది వదిలేయ్.
280
00:24:14,579 --> 00:24:15,538
డైసీ.
281
00:24:16,956 --> 00:24:18,040
డైసీ!
282
00:24:21,043 --> 00:24:22,420
ఎందుకిలా చేస్తున్నావు?
283
00:24:22,420 --> 00:24:25,339
ఇదే చేస్తాం.
బాగుండేందుకు ఒకరిని ఒకరం నెట్టేస్తాం
284
00:24:25,923 --> 00:24:27,175
తనతో మీరు ఏమన్నారు?
285
00:24:27,675 --> 00:24:28,676
అంటే ఏంటి?
286
00:24:29,135 --> 00:24:31,304
ఆల్బంలోని గొంతు అంటున్నాను.
287
00:24:31,929 --> 00:24:34,182
తనతో అలా ఎలా పాడించగలిగారు?
288
00:24:36,726 --> 00:24:38,394
నేను నీ పాట పాడాలనుకుంటున్నావా?
289
00:24:38,394 --> 00:24:41,314
నువ్వు నాకు నిజం చెబితే
నీ చెత్త పాటను పాడతాను.
290
00:24:42,148 --> 00:24:44,483
మన మధ్య ఏమీ లేదని చెప్పు.
291
00:24:45,526 --> 00:24:47,862
ఇది, నాకు కలుగుతున్న భావన,
292
00:24:47,862 --> 00:24:51,115
అది నా ఆలోచనే అని చెప్పు,
నేను వెళ్ళి పాట పాడతాను,
293
00:24:51,115 --> 00:24:53,242
మళ్ళీ మనం ఇది ఇంకెప్పుడూ మాట్లాడము
294
00:24:53,242 --> 00:24:54,869
నేను పిచ్చిదాన్నయితే చెప్పు
295
00:24:57,538 --> 00:25:01,334
సింక్‌లో ఉన్న గ్లాసులన్నిటిలో
నాకు కావాలి డ్రింక్
296
00:25:01,876 --> 00:25:04,962
నరకపు ఘంటలు మోగించిన
షాట్ కోసం పరుగులు తీసినందుకు
297
00:25:05,838 --> 00:25:09,425
తెలియచేయడానికి చెబుతున్నా
నాదైన నాకంటూ మిగిలినదానితో బాగున్నా
298
00:25:09,425 --> 00:25:13,054
నేను నిన్ను ఎవరిగానో పొరబడ్డా
299
00:25:13,554 --> 00:25:17,642
నీవొక గుడ్డి అంచనా
పారదర్శకమైన దుస్తులలోనా
300
00:25:17,808 --> 00:25:21,604
నువ్వు కీచుమంటూ
నా బండి నడిపితే వినాలనుకోను
301
00:25:21,604 --> 00:25:25,816
నేను ఆ కనుసైగను నమ్మాలంటే
నాకు ధైర్యం కావాలంటా
302
00:25:25,816 --> 00:25:29,195
ఆ చిన్నపని నువ్వు చేసేది
అది సరికానిది
303
00:26:26,002 --> 00:26:27,128
హేయ్.
304
00:26:27,128 --> 00:26:28,754
-హాయ్.
-అదిగో వస్తోంది.
305
00:26:28,754 --> 00:26:29,797
హేయ్.
306
00:26:31,382 --> 00:26:32,675
అంకుల్ గ్రాహం.
307
00:26:33,050 --> 00:26:34,802
-అంకుల్ గ్రాహం.
-వచ్చేసింది.
308
00:26:39,098 --> 00:26:41,142
-బిల్లీ డన్.
-హేయ్.
309
00:26:41,142 --> 00:26:42,268
లారీ స్కార్డీనో.
310
00:26:42,268 --> 00:26:44,979
మిమ్మల్ని కలవడం సంతోషం.
తను నా భార్య, కమీల.
311
00:26:44,979 --> 00:26:47,732
హాయ్. నేను మీ పనికి
చాలా, చాలా పెద్ద అభిమానిని
312
00:26:47,732 --> 00:26:50,776
అయితే ఈ పాటలన్నీ ఈమె గురించేనన్నమాట.
313
00:26:51,652 --> 00:26:53,404
అందులో అర్థం తెలుస్తోంది.
314
00:26:55,031 --> 00:26:59,660
మీ సాధారణ, మ్యాజిక్ అవర్,
శిఖరంపైన బ్యాండ్ సంగతి ఏమయింది? మీ...
315
00:26:59,660 --> 00:27:01,996
డైసీకి ఏదైనా కొంచెం ఘనమైనది కావాలి.
316
00:27:01,996 --> 00:27:06,459
సరే, నేను తనూ దీనిగురించి మాట్లాడుకోవాలి.
మన్నించండి.
317
00:27:10,629 --> 00:27:13,215
హేయ్, ఇది... అది "అరోరా" కదా?
318
00:27:13,215 --> 00:27:14,717
-హా.
-నీ పాట వేస్తున్నారు
319
00:27:14,717 --> 00:27:17,887
చూడు. నువ్వు ఏమనుకుంటున్నావో
నాకు తెలియజేయి. సరేనా?
320
00:27:17,887 --> 00:27:18,804
సరే.
321
00:27:19,597 --> 00:27:22,266
-మీ ఇల్లే అనుకోండి, కమీల.
-ధన్యవాదాలు.
322
00:27:22,266 --> 00:27:23,559
మీ మంచితనం. థాంక్ యు
323
00:27:34,320 --> 00:27:36,238
అది కాస్త ఎక్కువ, కదా?
324
00:27:37,281 --> 00:27:39,075
మనం పిట్స్‌బర్గ్ బ్యాండ్.
325
00:27:39,992 --> 00:27:40,993
ఇకపై కాదు.
326
00:27:44,330 --> 00:27:45,373
బాగానే ఉన్నావా?
327
00:27:56,133 --> 00:27:58,344
-అతనిని కొట్టు.
-నన్ను తీసుకెళ్ళలేరు.
328
00:27:58,636 --> 00:27:59,720
నీకు నైపుణ్యం ఉంది
329
00:28:01,555 --> 00:28:03,724
-ఎలా ఉన్నావు, అమ్మా
-పాపని తీసుకోనా?
330
00:28:03,724 --> 00:28:05,184
-నీకు తను కావాలా?
-అవును
331
00:28:05,184 --> 00:28:06,102
మంచిది. తీసుకో
332
00:28:06,769 --> 00:28:08,979
-ఇదిగో.
-పిచ్చోడా.
333
00:28:08,979 --> 00:28:10,856
-అవును.
-నేను పిచ్చివాడినే.
334
00:28:11,232 --> 00:28:12,900
-ధన్యవాదాలు
-త్వరలో కలుస్తాను
335
00:28:12,900 --> 00:28:14,276
-థాంక్ యు
-బై, జూల్స్.
336
00:28:21,283 --> 00:28:23,994
-దేవుడా. నువ్వు చాలా పెద్దదానివి.
-తెలుసు. కదా?
337
00:28:24,995 --> 00:28:27,498
-దేవుడా. చాలా పొడుగ్గా ఉన్నావు.
-అవును.
338
00:28:28,290 --> 00:28:30,835
-జూలియా, వద్దు. క్షమించు
-పర్లేదు. జుట్టే కదా
339
00:28:32,336 --> 00:28:33,754
నువ్వు తనతో బాగున్నావు.
340
00:28:33,754 --> 00:28:37,967
లేదు, అది కేవలం బేబీ పౌడర్ ఇంకా
చాలా డయాపర్లు.
341
00:28:38,259 --> 00:28:39,343
ఎవరైనా అది చేయగలరు
342
00:28:39,969 --> 00:28:42,930
అందరూ చేయలేరు. నన్ను నమ్ము, నాకు తెలుసు.
343
00:28:46,308 --> 00:28:50,187
ఇది ఆ "ప్లీజ్" పాట, కదా?
నాకు ఆ సాహిత్యం గుర్తుంది.
344
00:28:50,187 --> 00:28:52,690
అవును. బిల్లీ ఆరోజు అవేశంగా ఉన్నాడు.
345
00:28:54,024 --> 00:28:54,859
బిల్లీనా?
346
00:28:55,693 --> 00:28:56,610
ఏంటి?
347
00:28:56,610 --> 00:28:58,612
లేదు, నువ్వు రాశావని చెప్పాడు
348
00:29:01,115 --> 00:29:02,950
తనలా ఎందుకు చెప్పాడో తెలియదు.
349
00:29:05,786 --> 00:29:07,872
-తరువాత కలుస్తాను.
-ఉంటాను.
350
00:29:19,925 --> 00:29:22,136
-నాతో ఉండడం ఇబ్బందిగా ఉందా?
-ఏంటి?
351
00:29:22,136 --> 00:29:23,345
లేదు.
352
00:29:23,345 --> 00:29:25,723
నేను ఇంకేమి ఆలోచించాలో తెలియడం లేదు.
353
00:29:25,723 --> 00:29:27,600
అది అలా కాదు. అది...
354
00:29:29,435 --> 00:29:32,188
మనం కలిశామని తెలిసిన క్షణమే,
అంతా మారిపోతుంది.
355
00:29:32,188 --> 00:29:35,816
-అది మారాలని కాదు.
-కానీ మారుపోతుంది. నన్ను వేరుగా చూస్తారు.
356
00:29:35,816 --> 00:29:39,111
వాళ్ళు బ్యాండ్ సభ్యులు అంతే.
మిగిలిన ప్రపంచం మాటేంటి?
357
00:29:39,111 --> 00:29:42,656
"తను గిలారిస్ట్‌తో పడుకుంది,
అందుకే బ్యాండ్‌లోకి రానిచ్చారు"
358
00:29:42,656 --> 00:29:44,325
జనం అలానే అనుకుంటారు.
359
00:29:45,075 --> 00:29:48,162
నేను చాలా కష్టపడి పని చేశాను,
360
00:29:48,162 --> 00:29:52,374
నేనెప్పటికీ "సిక్స్‌లో గర్ల్‌ఫ్రెండ్" అని
అనిపించుకోవడానికే బాగుంటాను.
361
00:29:52,791 --> 00:29:54,168
నీకు అది అర్థమవుతోందా?
362
00:29:55,920 --> 00:29:58,047
అవును. నిజానికి, నాకు అర్థమయింది.
363
00:29:59,298 --> 00:30:02,009
-ఇంకా?
-ఇంకా ఏమీ లేదు.
364
00:30:03,969 --> 00:30:05,429
ఇంకెప్పుడూ ఇది మాట్లాడకు
365
00:30:29,745 --> 00:30:32,373
ఏమండి
దయచేసి, మీరు బిల్లీ స్థానంలోకి మారతారా?
366
00:30:33,707 --> 00:30:34,667
తప్పకుండా.
367
00:30:46,554 --> 00:30:48,305
ఇప్పుడు బిల్లీ, డైసీ మాత్రమే
368
00:30:50,015 --> 00:30:51,308
అనుకున్నాను.
369
00:30:56,313 --> 00:30:57,773
మీరు బాగా కనిపిస్తున్నారు
370
00:30:59,858 --> 00:31:01,110
అతని పక్కన కూర్చుంటావా?
371
00:31:23,340 --> 00:31:24,550
బిల్లీ.
372
00:31:26,719 --> 00:31:28,470
కొన్ని విషయాలు మాట్లాడచ్చా?
373
00:31:28,470 --> 00:31:29,513
-అలాగే.
-మంచిది.
374
00:31:29,513 --> 00:31:32,725
కొన్ని విషయాలు సరి చూడాలి
దాని పేరు అరోరా అని పెడతారా?
375
00:31:32,725 --> 00:31:34,310
అవును. అరోరా.
376
00:31:34,310 --> 00:31:40,357
-ఇంకా మీరు పెరిగిన ఊరు?
-హేజెల్‌వుడ్.
377
00:31:40,357 --> 00:31:42,943
ఆ రికవరీ క్లినిక్ పేరేంటి?
378
00:31:47,364 --> 00:31:48,907
నీకు అది ఎవరు చెప్పారు?
379
00:31:48,907 --> 00:31:51,660
డైసీ అది మొదటి టూర్‌లో ప్రస్తావించారు
380
00:31:51,660 --> 00:31:53,621
వ్యసనాలు ఇంకా ఎన్నో అలవాట్లు.
381
00:31:56,498 --> 00:31:58,834
-నేను...
-ఏదైతే అది. అది జరిగింది, కదా?
382
00:31:58,834 --> 00:32:01,879
డ్రగ్స్, అమ్మాయిలు. మీరు రాక్ స్టార్
ఏం చేస్తారు?
383
00:32:01,879 --> 00:32:04,882
వాళ్ళు జ్ఞానస్నానానికి వెళ్ళరు
మత్తులో ఉంటారు
384
00:32:04,882 --> 00:32:07,760
-అది నిజం కాదు.
-ఏది కాదు?
385
00:32:09,720 --> 00:32:12,765
టెడ్డీ నువ్వు ప్రశంసా కథనం
రాస్తావని చెప్పాడు, కాదా?
386
00:32:12,765 --> 00:32:13,724
అంటే...
387
00:32:13,724 --> 00:32:16,435
నేను విషయాలు స్పష్టం చేసుకుంటున్నానంతే.
388
00:32:18,562 --> 00:32:19,396
అవును.
389
00:32:20,856 --> 00:32:24,193
హేయ్, డైసీ. ఒక్క క్షణం ఇలా వస్తావా?
390
00:32:28,280 --> 00:32:30,658
ఈ బ్యాండ్ విఫలం కావాలని అనుకుంటావా?
391
00:32:30,658 --> 00:32:33,410
నాకు ఎంత అసౌకర్యంగా ఉంటుందో తెలుసా?
392
00:32:33,410 --> 00:32:34,953
నీ భార్యతో వచ్చావు?
393
00:32:51,345 --> 00:32:52,513
ఎలా చెబుతావు?
394
00:32:52,513 --> 00:32:54,765
-నువ్విది సంగీతం కోసం అన్నావు
-అవును.
395
00:32:54,765 --> 00:32:56,767
పాడతానని
ముద్దు పెట్టుకున్నావు,
396
00:32:56,767 --> 00:33:00,145
పాట విను, అది తగినదని నీకు చెప్పాను.
పాడవా?
397
00:33:02,648 --> 00:33:04,149
నువ్వు అబద్ధాలకోరువు.
398
00:33:06,360 --> 00:33:07,611
నాకు ఇక్కడ ముగిసింది.
399
00:33:28,549 --> 00:33:29,925
చెత్త వెధవ.
400
00:33:37,182 --> 00:33:38,392
ఛత్!
401
00:33:38,392 --> 00:33:40,227
ఒక పెన్. నాకు ఒక పెన్ కావాలి.
402
00:33:42,187 --> 00:33:43,272
ఛ.
403
00:33:49,903 --> 00:33:52,072
నువ్వు పశ్చాత్తాప పడతావు
404
00:33:52,072 --> 00:33:54,074
హలో. హలో.
405
00:33:55,784 --> 00:33:57,202
నువ్వు ఏమి చేశావో చూడు.
406
00:33:57,202 --> 00:33:58,746
నేను స్పష్టంగా ఆపాను.
407
00:33:58,746 --> 00:34:00,622
నేను ఒక పని మధ్యలో ఉన్నాను.
408
00:34:06,920 --> 00:34:08,422
కొంచెంసేపు బయటకు వెళతాను.
409
00:34:11,133 --> 00:34:12,217
సరే.
410
00:34:49,171 --> 00:34:50,839
నువ్వు ఇక్కడేం చేస్తున్నావు?
411
00:34:50,839 --> 00:34:53,634
ఏమో తెలియదు. చోటు మార్పు కోసమేమో? హాయ్.
412
00:34:53,884 --> 00:34:55,344
హేయ్. అద్భుతంగా ఉన్నావు.
413
00:34:56,804 --> 00:34:58,639
-ధన్యవాదాలు.
-మాతో చేరతావా?
414
00:34:58,972 --> 00:35:01,809
లేదు. పరవాలేదు.
నేను ఇక్కడ ఉంటాను. ధన్యవాదాలు.
415
00:35:02,601 --> 00:35:03,685
వెళ్ళు. సరదా చెయ్.
416
00:35:04,102 --> 00:35:05,229
-సరే.
-ఉంటాను.
417
00:35:20,327 --> 00:35:21,328
వెధవ.
418
00:35:27,793 --> 00:35:30,045
అలా ఖచ్చితమైనది కాదని
నన్నెంచుకున్నావా?
419
00:35:30,045 --> 00:35:31,839
అందరినీ కాదని ఎంచుకుంటాను.
420
00:35:36,343 --> 00:35:39,054
హేయ్, చూడు,
నువ్వు ఖచ్చితంగా బాగానే ఉన్నావా?
421
00:36:13,088 --> 00:36:14,715
చాలా ఉన్నాయి...
422
00:36:16,675 --> 00:36:17,759
రహస్యాలు.
423
00:36:21,930 --> 00:36:24,224
నాకు నాదంటూ ఒకటి ఉండాలనుకున్నాను.
424
00:36:34,818 --> 00:36:35,903
నువ్వు తిన్నావా?
425
00:36:38,488 --> 00:36:40,282
ఫ్రెండ్‌తో డిన్నర్ చేశాను.
426
00:36:47,456 --> 00:36:48,457
హేయ్.
427
00:36:56,965 --> 00:37:00,677
నువ్వు నా వలన, నేను నీ వలన బాధపడతాము
428
00:37:04,181 --> 00:37:08,769
నువ్వు మద్యాన్ని సంబాళించలేవు
నిజాన్ని సంబాళించలేవు
429
00:37:11,480 --> 00:37:13,565
నేను వ్యవస్థలో జారిపోయాను
430
00:37:13,565 --> 00:37:18,487
నేను దాడికి పూర్తిగా సిద్ధంగా ఉన్నాను
431
00:37:19,071 --> 00:37:24,743
కొనసాగి, నా గురించి బాధపడు
కానీ నేనీ మైక్‌లో సౌకర్యంగా లేను
432
00:37:28,747 --> 00:37:30,540
ఈసారి నీకోసం ఒకటి రాశాను.
433
00:37:40,467 --> 00:37:42,803
-ఇది ఆల్బంలో పెట్టవద్దు.
-ఎందుకు?
434
00:37:42,803 --> 00:37:44,888
మనం కలిసి రాయాలని అంగీకరించాము.
435
00:37:44,888 --> 00:37:47,724
"మోర్ ఫన్ టు మిస్" రాశావు.
అది ఆల్బంలో ఉంది.
436
00:37:47,724 --> 00:37:49,309
-ఇది వేరు.
-ఎందుకు?
437
00:37:49,309 --> 00:37:51,311
అలా నేను చెబుతున్నాను. అందుకని.
438
00:37:51,979 --> 00:37:54,106
ఆల్బంలో ఉండాలని ఎవరు అనుకుంటున్నారు?
439
00:38:02,614 --> 00:38:04,449
ఇది మంచి పాట, బిల్లీ.
440
00:38:05,575 --> 00:38:07,369
మనం ఇక్కడ ఉన్నది అందుకే కదా?
441
00:38:09,246 --> 00:38:11,164
తను అన్నది నిజమే. అది బాగుంది.
442
00:38:21,800 --> 00:38:23,301
ఇది చెత్తగా ఉంది.
443
00:38:23,301 --> 00:38:25,178
-తరువాత కలుద్దాము.
-ఎక్కడికి?
444
00:38:25,178 --> 00:38:26,388
ఊరుకో, బిల్లీ.
445
00:38:28,348 --> 00:38:29,766
మనం అది సాధన చేద్దామా?
446
00:38:45,907 --> 00:38:47,200
అబ్బా.
447
00:38:50,704 --> 00:38:53,540
చూడు, నేను ఏ సమస్యలు
సృష్టించాలని అనుకోవడం లేదు.
448
00:38:53,540 --> 00:38:56,710
-నేను నిన్ను నమ్మను.
-నేను ఒక కథనం రాయాల్సి ఉంది.
449
00:38:56,710 --> 00:39:01,882
నేను నిన్ను అడుగుతున్నాను, దయచేసి,
నీ కథలో నా కూతురును పెట్టకు.
450
00:39:04,342 --> 00:39:06,136
అయితే అంతకంటే మంచిది ఇవ్వండి.
451
00:39:13,393 --> 00:39:16,730
మంచిది. మీకు ఏది కావాలంటే అది చేసుకోండి.
452
00:39:32,120 --> 00:39:36,083
నువ్వు నాకోసం, నేను నీకోసం బాధపడతాము
453
00:39:39,086 --> 00:39:43,590
నాకు ఇది పూర్తిగా సహజంగా అనిపిస్తుంది
నా కారులో ఇది చేయడం
454
00:39:46,093 --> 00:39:51,807
పనిఫిక్ తీరం రహదారి నుండి
అద్భతమైన దృశ్యంతో
455
00:39:54,142 --> 00:39:58,605
ముందుకు కొనసాగి, నాకోసం బాధపడు
కానీ నిన్ను దానికోసం పరితపించేలా చేస్తాను,
456
00:40:01,900 --> 00:40:07,155
ముందుకు కొనసాగి, నాకోసం బాధపడు
కానీ నేనూ నీకోసం ఎప్పుడూ బాధపడతాను
457
00:40:09,658 --> 00:40:15,122
ముందుకు కొనసాగి, నాకోసం బాధపడు
కానీ నేనూ నీకోసం ఎప్పుడూ బాధపడతాను
458
00:40:17,374 --> 00:40:23,130
ముందుకు కొనసాగి, నాకోసం బాధపడు
కానీ నేనూ నీకోసం ఎప్పుడూ బాధపడతాను
459
00:40:24,631 --> 00:40:27,592
అలా అరోరా సెషన్లు ముగించాము.
460
00:40:27,592 --> 00:40:30,679
రిహార్సల్స్ ముందు
మూడు వారాల విరామం ఉంది.
461
00:40:30,679 --> 00:40:33,723
నేను ఒక పడవను అద్దెకు తీసుకొని,
మెక్సికోకు వెళ్ళాను
462
00:40:33,723 --> 00:40:36,101
ఒకేలాంటి ఈ ఇద్దరు కవలలతో.
463
00:40:36,101 --> 00:40:40,730
నేను ఇక్కడ ఉన్నాను, అంటే,
ఏమి జరుగతుందో చూడడానికి, ఏదైతే అది.
464
00:40:41,022 --> 00:40:43,233
నిజానికి, మేము ఏదీ చేశామని అనుకోము.
465
00:40:43,233 --> 00:40:46,361
ద సిక్స్‌లో సరికొత్త పాట
చార్ట్‌లలో దూసుకుపోతోంది,
466
00:40:46,361 --> 00:40:50,115
నేటి అత్యంతగా కోరుకున్న పాట.
అది "అరోరా" అనే పాట.
467
00:40:55,787 --> 00:40:58,456
నువ్వు నన్ను ఇలా కనుగొన్నావు
468
00:40:58,832 --> 00:41:01,835
ఇది నేను మారిన రోజు
469
00:41:05,714 --> 00:41:08,425
నేను సంతోషంగా ఉండాలని నాకు తెలుసు.
470
00:41:08,425 --> 00:41:10,510
నేను గర్వించే పని చేశానని తెలుసు.
471
00:41:10,510 --> 00:41:13,680
మేము మా మొదటి
యూఎస్ పర్యటనకు బయలుదేరబోతున్నాము.
472
00:41:16,016 --> 00:41:19,603
కానీ మత్తు దిగాక, ఉత్సాహం రంగు వెలిశాక,
473
00:41:19,603 --> 00:41:24,065
నేను ఎందుకూ పనికిరానని అంటున్న
మా అమ్మ గొంతు మాత్రమే నాకు వినిపించింది.
474
00:41:29,404 --> 00:41:30,906
డైసీకి,
ప్రియమైన జోనా
475
00:41:42,083 --> 00:41:43,251
ప్రేమ, కామం మరియు ద్వేషం:
476
00:41:43,251 --> 00:41:47,214
...నువ్వు డైసీ మీద కోపం తెచ్చుకోకు,
అది తన నైజం
477
00:41:50,175 --> 00:41:51,968
డైసీ జోన్స్ ఎట్టకేలకు
స్టూడియోకు వచ్చినప్పుడు
478
00:41:51,968 --> 00:41:54,429
(కనీసం మూడు గంటల ఆలస్యం సాధారణం),
ఆమె మత్తులో ఉంది...
479
00:41:54,429 --> 00:41:56,514
...లంచ్‌కు ముందు ఒక చిన్న మందుల దుకాణానికి
సరఫరాకు సరిపడినన్ని మాత్రలు.
480
00:42:13,365 --> 00:42:15,617
ఇతను సరితూగని మనిషని నాకు తెలుసు.
481
00:42:16,117 --> 00:42:18,078
నా మనసు చెప్పింది వినాల్సింది.
482
00:42:34,719 --> 00:42:36,388
మేము అలా గొడవపడేవాళ్ళం.
483
00:42:38,598 --> 00:42:42,018
నేనన్నీ తెలుసుకోనవసరం లేదు,
నువ్వు తనను ప్రేమిస్తుంటే...
484
00:42:42,018 --> 00:42:44,229
-ప్రేమించడం లేదు.
-ఎప్పుడైనా చేస్తే,
485
00:42:45,814 --> 00:42:47,524
అప్పుడు ఇది ముగుస్తుంది.
486
00:42:48,733 --> 00:42:49,859
నీకు అర్థమయిందా?
487
00:42:59,619 --> 00:43:01,955
ఎప్పుడూ నువ్వూ, నేనే, ప్రమాణపూర్తిగా.
488
00:43:08,086 --> 00:43:10,380
ఆ తరువాతే మిగిలినవన్నీ,
సరిచేసుకోగలం.
489
00:43:12,048 --> 00:43:13,883
జరిగినదే చరిత్ర.
490
00:43:14,759 --> 00:43:16,428
దాదాపు జరిగినది కాదు.
491
00:43:18,972 --> 00:43:23,601
ఏదైతే చేశావో అది ఎందుకు చేశావని కాదు,
కానీ ఏమి చేశావని. అది ముఖ్యమైనది.
492
00:43:28,064 --> 00:43:29,107
ఏమి కావాలి?
493
00:43:32,485 --> 00:43:35,196
ఇక్కడ నివసించే మహిళ కోసం చూస్తున్నాను.
494
00:43:35,196 --> 00:43:37,741
బుధవారం నుండి ఎవరూ ఇక్కడ ఉండడం లేదు.
495
00:43:47,917 --> 00:43:49,044
పాస్‌పోర్ట్
యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా
496
00:43:50,545 --> 00:43:53,590
మీరు ఇక్కడ గ్రీస్‌లో
ఎంత కాలం ఉంటారు, మిస్ జోన్స్?
497
00:43:55,467 --> 00:43:58,970
అంటే, నాకు అంత దూర ఆలోచన లేదు.
498
00:45:43,158 --> 00:45:45,160
సబ్‌టైటిల్ అనువాద కర్త సమత
499
00:45:45,160 --> 00:45:47,245
క్రియేటివ్ సూపర్‌వైజర్
కళ్యాణి పవన్ కుమార్