1 00:00:07,049 --> 00:00:09,176 డైసీ జోన్స్ ద సిక్స్‌లో ఇంతకుముందు.. 2 00:00:09,176 --> 00:00:10,302 అది ఏ స్టేషన్? 3 00:00:10,302 --> 00:00:11,262 అయ్యో, దేవుడా! 4 00:00:12,054 --> 00:00:13,055 అయ్యో, దేవుడా! 5 00:00:13,055 --> 00:00:14,181 ద సిక్స్ (డైసీ జోన్స్ నటించిన) 6 00:00:15,224 --> 00:00:17,935 డైమండ్ హెడ్ ఫెస్టివల్‌ ప్రదర్శనకు పిలిచారు. 7 00:00:17,935 --> 00:00:21,856 ద సిక్స్‌కు అభినందనలు తెలుపుదాము. 8 00:00:22,648 --> 00:00:25,401 ప్రదర్శనలో కేవలం మమ్మల్నే కాదు వారు కోరుకున్నది 9 00:00:25,401 --> 00:00:27,695 డైసీ! డైసీ! డైసీ! 10 00:00:27,695 --> 00:00:29,613 నీ మొదటి పాట, అగ్ర స్థానంలో ఉంది 11 00:00:29,613 --> 00:00:31,073 మీ అదనపు పాట ఏంటి? 12 00:00:31,073 --> 00:00:32,950 అది మళ్ళీ జరగకపోవచ్చు. 13 00:00:33,367 --> 00:00:35,077 నువ్వు అసలైన వెధవవి. 14 00:00:36,370 --> 00:00:37,621 నువ్వు ఒక అద్భుతం 15 00:00:38,205 --> 00:00:39,915 మన మధ్య ఏనాటికి కుదరదు, కదా? 16 00:00:41,459 --> 00:00:42,835 బ్యాండ్‌లో ఉన్నావా? 17 00:00:42,835 --> 00:00:44,503 -హాయ్ నేను కారొలిన్ -గ్రాహం 18 00:00:45,171 --> 00:00:48,674 నువ్వు ఇంకా డైసీ, నీ గమ్యానికి సరైన మార్గం ఇదే. 19 00:00:48,674 --> 00:00:49,633 నాకు తెలుసు. 20 00:00:49,633 --> 00:00:52,344 సరే, నన్ను మీ బ్యాండ్‌లో చేరమంటావా? 21 00:01:47,107 --> 00:01:49,652 {\an8}డైసీ జోన్స్ ద సిక్స్ 22 00:02:33,946 --> 00:02:37,283 శుభోదయం, మిస్ జోన్స్. ఇది మీరు కోరిన మేల్కొలుపు కాల్. 23 00:02:47,126 --> 00:02:48,210 టైం ఎంతయింది? 24 00:02:54,091 --> 00:02:55,593 నువ్వు వెళ్ళాల్సిన సమయం. 25 00:02:58,220 --> 00:03:01,140 -నాన్నా. -హేయ్. 26 00:03:01,724 --> 00:03:04,768 హే. శుభోదయం, అందగత్తె. 27 00:03:05,144 --> 00:03:07,062 హలో. శుభోదయం. 28 00:03:08,856 --> 00:03:10,482 నీకు అల్పాహారం కావాలా? 29 00:03:11,358 --> 00:03:13,444 వద్దు. నేను స్నానం చేసి వెళ్ళాలి. 30 00:03:14,737 --> 00:03:16,572 నువ్వు ఎప్పుడు తిరిగి వస్తావు? 31 00:03:17,990 --> 00:03:22,661 అంతా సవ్యంగా జరుగుతే, ఏమో తెలియదు, రాత్రి భోజనానికి వస్తాను. 32 00:03:22,661 --> 00:03:24,079 అలా జరగపోతే? 33 00:03:25,539 --> 00:03:28,626 అంటే, అలా జరగకపోతే, అప్పుడు రాత్రంతా ఉండాలి. 34 00:03:29,293 --> 00:03:30,711 -సరే. -సరే. 35 00:03:50,981 --> 00:03:54,485 సౌండ్ సిటీ 36 00:04:12,044 --> 00:04:16,966 5/10 "ఫైర్" 37 00:04:19,718 --> 00:04:22,972 నవంబర్ 9 1975 38 00:04:26,058 --> 00:04:27,977 -హాయ్. -హాయ్. 39 00:04:30,062 --> 00:04:34,400 అయితే, అందులో 9 నుండి 36 కు జూమ్ చేయగల లెన్స్ ఉన్నాయి. 40 00:04:35,567 --> 00:04:36,652 అల్పాహారం చేశాను. 41 00:04:39,530 --> 00:04:41,365 {\an8}మాకు ఏమి ఆశించాలో తెలియలేదు. 42 00:04:41,365 --> 00:04:42,449 {\an8}కారెన్ సిర్కొ కీబోర్డ్స్ 43 00:04:43,492 --> 00:04:46,453 -మళ్ళీ కాళ్ళు కనిపించేలా వేసుకుంది. -నాకు తెలుసు. 44 00:04:46,453 --> 00:04:48,747 -నాకు కాళ్ళు నచ్చుతాయి. -హే, డైసీ. 45 00:04:48,747 --> 00:04:49,957 అది వాస్తవం అంతే. 46 00:04:49,957 --> 00:04:51,041 హాయ్. 47 00:04:51,041 --> 00:04:55,629 ఆ కాళ్ళు, అవి నా దృష్టి మళ్ళిస్తున్నాయి, అనే చెబుతున్నాను. 48 00:04:55,629 --> 00:04:56,880 వారెన్, కదా? 49 00:04:57,798 --> 00:04:58,632 అవును. 50 00:04:58,632 --> 00:05:01,427 నీకు ఉద్రేకం కలగకుండా చూడడం నా పని కాదు 51 00:05:03,387 --> 00:05:05,347 ఇప్పుడు నాకు తెలిసింది. 52 00:05:05,347 --> 00:05:06,473 మంచిది. 53 00:05:08,851 --> 00:05:13,272 సరే, అందరూ, మనం మొదలుపెట్టే ముందు నేను మీకు కొన్ని విషయాలు చెప్పాలి. 54 00:05:13,272 --> 00:05:16,358 ముందుగా, మన బ్యాండ్‌లో కొత్త సభ్యురాలు చేరింది. 55 00:05:16,358 --> 00:05:18,610 డైసీ జోన్స్‌కు అభినందనలు తెలుపుదాము. 56 00:05:18,610 --> 00:05:20,821 -సరే. -బాగుంది. 57 00:05:20,821 --> 00:05:21,905 స్వాగతం. 58 00:05:22,239 --> 00:05:25,034 మాతో వచ్చి, ఇది చేస్తున్నందుకు ధన్యవాదాలు 59 00:05:25,034 --> 00:05:26,452 మీకు ధన్యవాదాలు. 60 00:05:26,452 --> 00:05:28,829 అయితే ఎన్ని రోజులయింది, నాలుగు వారాలా? 61 00:05:28,829 --> 00:05:29,830 నేను ఓ పాట రాశా 62 00:05:30,622 --> 00:05:33,667 నిజానికి, నీకు వినిపించాలని నేను 20 పాటలు రాశాను. 63 00:05:33,667 --> 00:05:36,754 క్షమించు. నిన్ను అడ్డుకోవాలని అనుకోలేదు. 64 00:05:36,754 --> 00:05:38,881 -నాకు ఉత్సాహంగా ఉంది, అందుకే. -సరే. 65 00:05:44,595 --> 00:05:45,471 ఏంటి? 66 00:05:45,471 --> 00:05:48,057 {\an8}పాటలు అన్నీ వ్రాసి, సిద్ధంగా ఉన్నాయి. 67 00:05:48,057 --> 00:05:49,266 {\an8}బిల్లీ డన్ ప్రధాన గాయకుడు/గేయరచయిత 68 00:05:49,892 --> 00:05:52,519 అంటే, డైసీ, మంచి వార్త ఏంటంటే, 69 00:05:53,270 --> 00:05:58,317 మా దగ్గర, ఎన్నంటే, ఆల్బం కోసం 13 పాటలు ఉన్నాయి, అందుకని... అవును. 70 00:05:58,317 --> 00:06:00,819 నీకోసం కొన్ని పాడి వినిపించమా? నువ్వు విని 71 00:06:00,819 --> 00:06:05,491 నీకు అందులో బాగా నచ్చివని ఏమైనా ఉన్నాయేమో, లేదా ఏదైనా జత చేయాలేమో చూడు. 72 00:06:05,491 --> 00:06:06,950 {\an8}అంటే మీరు ఊహించుకోగలరా? 73 00:06:06,950 --> 00:06:09,369 నేను మంచిగా ఉండలేకపోయాను. 74 00:06:09,953 --> 00:06:12,414 కొత్తది డైసీ కోసం పాడదాము. 75 00:06:12,414 --> 00:06:13,665 సరే. 76 00:06:15,292 --> 00:06:17,294 నీకు ఇది నచ్చుతుందని అనుకుంటాను. 77 00:06:17,294 --> 00:06:21,048 నన్ను చెప్పనీ. అది వర్షంలో నీ భార్య గురించి అయిఉంటుంది. 78 00:06:23,050 --> 00:06:24,760 {\an8}వారెన్ రోజాస్ డ్రమ్స్ 79 00:06:24,760 --> 00:06:25,928 {\an8}అయ్యో, దేవుడా. 80 00:06:25,928 --> 00:06:26,970 {\an8}ఎడ్డీ రౌండ్‌ట్రీ బేస్ 81 00:06:26,970 --> 00:06:29,473 {\an8}అది "షీ ఈజ్ స్టార్మ్" అనుకుంటాను. 82 00:06:29,473 --> 00:06:30,474 {\an8}నిజంగా. 83 00:06:34,478 --> 00:06:37,356 నవ్వులాటగా ఉందా? క్షమించు. నువ్వు ఏదైనా చెప్పాలా? 84 00:06:38,482 --> 00:06:44,154 నేను ఇక్కడకు నీ భార్య గురించి కొన్ని ప్రేమ పాటలకు సమతాళంగా పాడడానికి రాలేదు. 85 00:06:45,364 --> 00:06:49,868 మనం ఒక బ్యాండ్ అయితే, ఆల్బంలో నావీ అన్నే పాటలు ఉండాలి 86 00:06:49,868 --> 00:06:53,163 నీవి, కారెన్‌వి, గ్రాహంవి, వారెన్‌వి ఇంకా అతనివి 87 00:06:53,163 --> 00:06:54,748 మీ అందరివీ ఉన్నన్ని. 88 00:06:56,208 --> 00:06:57,376 నీకు తెలుసా? 89 00:06:57,376 --> 00:06:59,670 నేను 1969 నుండి చెప్పేదే తనూ చెప్పింది 90 00:06:59,670 --> 00:07:02,297 మనం కనీసం ఒక దిశ గురించి అయినా మాట్లాడాలేమో? 91 00:07:02,297 --> 00:07:06,552 రికార్డ్ కోసం ఒక పెద్ద అంశం, ఒక పెద్ద ఆలోచన ఉన్నాయా లేదా... 92 00:07:06,552 --> 00:07:07,970 నిజానికి, ఒప్పుకుంటాను 93 00:07:08,679 --> 00:07:11,598 ఏంటి? ఇది మంచి సంభాషణ అనుకుంటాను. 94 00:07:11,598 --> 00:07:13,350 -నా ఉద్దేశం తెలుసా? -దేవుడా. 95 00:07:13,350 --> 00:07:15,519 ఇది రాక్ ఎన్ రోల్ రికార్డ్ కావాలి. 96 00:07:15,519 --> 00:07:18,021 ధన్యవాదాలు, ఎడ్డీ. నీ సలహాకు ధన్యవాదాలు. 97 00:07:18,021 --> 00:07:19,523 లేదు, నిజంగా అంటున్నాను. 98 00:07:20,315 --> 00:07:23,402 ఖచ్చితంగా ఇది రాక్ ఎన్ రోల్ అవుతుంది. ఏంటిది? 99 00:07:23,402 --> 00:07:24,695 అవునా, అయినాగానినా? 100 00:07:24,695 --> 00:07:30,325 ఎందుకంటే, నా ఉద్దేశ్యం, అంటే, వీటిలో చాలా పాటలు ఎలా ఉన్నాయంటే, పాప్ పాటలులాగా. 101 00:07:31,034 --> 00:07:35,664 సన్నీ ఇంకా షెర్ చెత్త లాగా, తెలుసా? ఇప్పుడు మనం పాప్ బ్యాండా లేదా... అవునా? 102 00:07:35,664 --> 00:07:39,293 అంటే, రాక్ ఎన్ రోల్ ఇక అభిరుచిగా, బాధగా, కోపంగా ఉండాలి. 103 00:07:39,835 --> 00:07:43,672 నీకు తెలియని అమ్మాయితో పడుకొని, నీ భార్యతో గడపకపోవడం. 104 00:07:46,175 --> 00:07:48,969 -ఏం అనుకోకు, బిల్లీ. -నేను చెప్పేది అదే. 105 00:07:48,969 --> 00:07:51,430 -అఫ్రికన్ డ్రమ్స్ ఎలా ఉంటాయి? -మంచి ఆలోచన 106 00:07:51,430 --> 00:07:53,307 మనం గాత్రం ఇంకా పియానో చేయచ్చు 107 00:07:53,307 --> 00:07:55,726 ఒక్కసారికి నా సొంత బేస్ రాయాలనుకుంటున్నా 108 00:07:55,726 --> 00:07:57,811 -మంచిది. -చెత్త దారుణమైన ఆలోచన. 109 00:07:57,811 --> 00:07:59,021 ఏది దారుణమైన ఆలోచన? 110 00:07:59,479 --> 00:08:01,148 నువ్వు నన్ను పిలిచావు 111 00:08:01,148 --> 00:08:03,609 అది పొరపాటు అనుకుంటా, డైసీ. 112 00:08:04,151 --> 00:08:05,277 నీది అయిపోయిందా? 113 00:08:06,486 --> 00:08:07,404 నీది? 114 00:08:07,404 --> 00:08:11,325 దేవుడా, కేజీ పిల్లల్లా నడుచుకుంటున్నారు. 115 00:08:11,325 --> 00:08:15,579 బహుశా మీ ఇద్దరూ వెళ్ళి కలిసి ఏదైనా చేయండి. అది ఎలా ఉంటుంది? 116 00:08:15,579 --> 00:08:17,664 ఏ విధంగా అయినా, తలుపు అక్కడ ఉంది. 117 00:08:17,664 --> 00:08:21,084 అయితే, ఇక్కడనుండి వెళ్ళండి, ఎందుకంటే నాకు పని ఉంది. 118 00:08:23,045 --> 00:08:24,296 వెళ్ళండి, అబ్బా. 119 00:08:27,090 --> 00:08:28,217 వెళ్ళండి. 120 00:08:34,348 --> 00:08:35,724 మరి, మా సంగతి ఏంటి? 121 00:08:36,433 --> 00:08:37,601 నాకు అనవసరం. 122 00:08:38,727 --> 00:08:40,771 -అయితే ఎటు వెళ్దాం? -ఆపిల్ పాన్ 123 00:08:41,480 --> 00:08:43,315 -ఏంటి? -నాకు ఆకలిగా ఉంది. 124 00:08:43,774 --> 00:08:47,027 -ఉదయం పది గంటలయింది. -నాకు ఆకలిగా ఉంటే పని చేయలేను. 125 00:09:10,842 --> 00:09:12,511 -పెట్టకుండా ఉంటావా? -మంచి పాట 126 00:09:12,511 --> 00:09:14,930 -ఇది నా కారు. -అయ్యో, దేవుడా. 127 00:09:16,473 --> 00:09:18,225 హేయ్. మీరు ఏమి తీసుకుంటారు? 128 00:09:18,225 --> 00:09:21,645 రెండు పంది మాంసం బర్గర్లు, రెండు ఫ్రైస్ ఇవ్వండి. 129 00:09:21,645 --> 00:09:23,480 నాకు ఆర్డర్ చెయ్యక్కర్లేదు 130 00:09:23,480 --> 00:09:25,482 సరే, మంచిది, నేను ఇవ్వలేదు. 131 00:09:30,529 --> 00:09:32,698 సరే, నాకు అదే కావాలి. 132 00:09:32,698 --> 00:09:33,907 ఇప్పుడే తెస్తాను. 133 00:09:41,748 --> 00:09:45,544 చూడు, మనం ఎప్పుడూ కొట్టుకుంటూ ఉంటే ఏ మంచీ జరగదు. 134 00:09:46,003 --> 00:09:47,629 సరే, అది నీకు ఎలా తెలుసు? 135 00:09:48,672 --> 00:09:49,506 ఏంటి? 136 00:09:49,506 --> 00:09:52,718 నీకు గొడవ సంగతి ఏమి తెలుసు? నిన్ను ఎవ్వరూ ఎదిరించరు. 137 00:09:57,097 --> 00:09:58,682 నిన్ను ఒక ప్రశ్న అడగనా? 138 00:09:58,682 --> 00:10:01,435 -అడుగు. -నీకు నీ భార్య అంటే ఎందుకంత ఇష్టం? 139 00:10:01,435 --> 00:10:03,020 -ఏంటి? -కమీలా బాగుంటుంది, 140 00:10:03,020 --> 00:10:05,439 కానీ నువ్వు దేని గురించయినా రాయచ్చుగా? 141 00:10:05,439 --> 00:10:09,443 తను నిన్ను వదిలేస్తుందని భయమా, లేదా నువ్వు తనకు తూగవన్న భావనా? 142 00:10:09,443 --> 00:10:11,695 -ఏంటి ఆ విషయం... -డైసీ. 143 00:10:11,695 --> 00:10:13,947 -నువ్వు ఏదైనా తప్పు చేశావా? -డైసీ. 144 00:10:14,323 --> 00:10:16,575 నాకు ఇది నీతో మాట్లాడాలని లేదు, సరేనా? 145 00:10:16,575 --> 00:10:17,701 -సరే. -సరే. 146 00:10:20,537 --> 00:10:23,457 సరే, రెండు హికరీ బర్గర్లు చెరొకటి. 147 00:10:27,461 --> 00:10:28,795 ఫ్రైస్. 148 00:10:32,424 --> 00:10:33,592 -తినండి. -ధన్యవాదాలు 149 00:10:36,762 --> 00:10:39,181 స్టంబుల్ ఆన్ సబ్‌లైమ్ 150 00:10:50,859 --> 00:10:52,235 నీకు ఈ పాట ఇష్టమా? 151 00:10:53,278 --> 00:10:54,738 "స్టంబుల్ ఆన్ సబ్‌లైమ్"? 152 00:10:54,738 --> 00:10:57,115 -అందరికీ ఈ పాట ఇష్టమే. -అది నేను రాశాను 153 00:10:57,115 --> 00:10:59,659 -ఏమంటున్నావు, నువ్వు రాశావా? -నేను రాశాను. 154 00:10:59,659 --> 00:11:01,912 -"హనీకోంబ్" రాసినట్టా? -అలాగే. 155 00:11:02,496 --> 00:11:04,289 -సరే. -నేను ఆ సాహిత్యం వ్రాశాను 156 00:11:05,290 --> 00:11:07,626 కొంచెం శ్రావ్యత. శ్రావ్యత చాలావరకు. 157 00:11:09,336 --> 00:11:12,422 పాట విను. వైట్ స్టోన్ అది రాయగలడని అనుకుంటావా? 158 00:11:29,439 --> 00:11:32,234 ఇది చాలా మంచి పాట, డైసీ. 159 00:11:33,193 --> 00:11:34,152 సరే. 160 00:11:35,112 --> 00:11:37,989 నీకు తెలిసింది కాబట్టి నువ్వు వెధవలా ఉండడం ఆపాలి. 161 00:11:41,368 --> 00:11:43,620 నువ్వు రావాలని అనుకోవడం లేదా? 162 00:11:43,620 --> 00:11:45,080 నేను అది చూసేశాను. 163 00:11:45,914 --> 00:11:47,707 అవును. అది ఒకసారి చూశావు. 164 00:11:47,707 --> 00:11:51,086 అది రోలర్‌బాల్ ఒక్కసారి చూస్తే చాలు. 165 00:11:51,086 --> 00:11:53,839 నువ్వు కళను అభిమానిస్తే కాదు, సోదరా. 166 00:11:53,839 --> 00:11:55,715 అది నిజమైన సినిమా కళాఖండం. 167 00:11:55,715 --> 00:11:58,009 సరే, రెండోసారి ఆనందించండి, మహాశయులారా 168 00:11:58,802 --> 00:11:59,886 ఆనందిస్తాను. 169 00:12:03,723 --> 00:12:05,934 -మీరు ఏమి చేస్తున్నారు? -సినిమాలు. 170 00:12:05,934 --> 00:12:07,060 మళ్ళీ రోలర్‌బాల్? 171 00:12:07,602 --> 00:12:09,896 -అది మంచి కళాఖండం. -హేయ్! 172 00:12:17,821 --> 00:12:21,533 హే, ఈరోజు నేను నీతో బీచ్‌కు రావాలని అనుకుంటన్నాను. 173 00:12:25,996 --> 00:12:27,122 అంటే, ఎందుకు కాదు? 174 00:12:28,331 --> 00:12:29,833 నాకు చేసేందుకు ఇంకేం లేదు 175 00:12:33,879 --> 00:12:34,880 సరే. 176 00:12:38,717 --> 00:12:39,676 గ్రాహం. 177 00:12:45,515 --> 00:12:46,892 మనం బాగానే ఉన్నామా? 178 00:12:48,727 --> 00:12:49,728 నిజంగా బాగున్నాం 179 00:12:52,606 --> 00:12:54,774 మనం బాగున్నాము. సరేనా? 180 00:12:55,692 --> 00:12:56,776 సరే. 181 00:12:59,279 --> 00:13:01,364 -అయితే నా సామాను తెచ్చుకుంటాను. -సరే 182 00:13:09,539 --> 00:13:11,583 -హేయ్. -ఎలా కొనసాగుతోంది? 183 00:13:11,583 --> 00:13:13,793 -బాగుంది. నీకు? -పెట్టగలవా? పరవాలేదు. 184 00:13:14,211 --> 00:13:15,170 అవును. 185 00:13:18,340 --> 00:13:20,175 -సరే. -నువ్వు వస్తున్నావా? 186 00:13:20,175 --> 00:13:22,010 మీరు వెళ్ళవచ్చుగా? 187 00:13:22,010 --> 00:13:23,136 బాగానే ఉన్నావా? 188 00:13:23,136 --> 00:13:25,722 హా, నాకు తెలియలేదు... 189 00:13:25,722 --> 00:13:28,058 లేదు, ఏమీ పరవాలేదు. అవును. ఎక్కు. 190 00:13:28,391 --> 00:13:30,602 చూశావా? విచిత్రంగా చేయకు. 191 00:13:32,354 --> 00:13:33,480 పద వెళదాం. 192 00:13:34,397 --> 00:13:35,440 మంచిది. 193 00:13:41,863 --> 00:13:44,407 -ఇది ఎవరి ఇల్లు? -ఇక్కడకు ఎప్పుడూ రాలేదా? 194 00:13:47,494 --> 00:13:49,246 నేను వచ్చాననుకోను. 195 00:13:49,246 --> 00:13:51,373 -సరే, అంటే... -డైసీ? 196 00:13:51,373 --> 00:13:52,666 ఏంటి? 197 00:13:53,542 --> 00:13:54,668 తాళంచెవి... 198 00:13:55,126 --> 00:13:58,088 -ఏమి చేస్తున్నావు? -తాళంచెవి కోసం చూస్తున్నా బిల్లీ 199 00:14:01,675 --> 00:14:03,468 -దేవుడా... -డైసీ? 200 00:14:06,721 --> 00:14:09,683 నువ్వు చట్టవిరుద్ధంగా చేస్తున్నావనిపిస్తుందే? 201 00:14:10,475 --> 00:14:12,686 -రాక్ అండ్ రోల్ లాగా లేదు, బిల్లీ -సరే 202 00:14:34,958 --> 00:14:36,251 సరే. 203 00:14:46,803 --> 00:14:47,887 అది వెర్రి. 204 00:15:22,464 --> 00:15:23,548 అది ఏంటి? 205 00:15:24,132 --> 00:15:26,343 మా సోదరుడు చేస్తున్న పని ఏదో. 206 00:15:30,430 --> 00:15:33,099 -అయితే, ఇది ఎలా పని చేస్తుంది? -అంటే ఏంటి? 207 00:15:33,099 --> 00:15:35,935 -అంటే, నీ విధానం ఏంటి? -నా విధానమా? 208 00:15:35,935 --> 00:15:37,312 అవును పాటలు రాయడానికి 209 00:15:38,855 --> 00:15:40,315 నువ్వు అది చూస్తున్నావు. 210 00:15:44,736 --> 00:15:46,738 నీ భార్య నిన్ను ఇకపై తాగద్దు అంది 211 00:15:46,738 --> 00:15:48,865 అది నీకు ఇబ్బందా? 212 00:15:49,908 --> 00:15:50,950 పరవాలేదు. 213 00:15:55,372 --> 00:15:57,499 నాకు ఎవరితోనైనా ఎలా రాయాలో తెలియదు. 214 00:15:57,499 --> 00:15:59,334 నాకు కూడా. నిజానికి తెలియదు. 215 00:15:59,334 --> 00:16:00,377 ఏం చేద్దాం? 216 00:16:09,719 --> 00:16:11,596 కనీసం అది చూడు, చూస్తావా? 217 00:16:12,222 --> 00:16:14,015 అవన్నీ నా భార్య గురించే కాదు. 218 00:16:21,189 --> 00:16:22,774 సరే, మరొకటి ఎంచుకో. 219 00:16:28,530 --> 00:16:30,907 ఒకటి చెప్పనా? నాకు అది ఇవ్వు. పర్లేదు 220 00:16:31,825 --> 00:16:33,576 ఏదైనా కొత్తగా మొదలుపెడదాము 221 00:16:50,468 --> 00:16:51,302 సరే. 222 00:16:52,387 --> 00:16:53,263 ఏంటి? 223 00:16:55,223 --> 00:16:56,099 ఏంటి? 224 00:16:58,351 --> 00:17:00,270 సమస్య ఏంటి? 225 00:17:00,270 --> 00:17:02,230 ఏమీ లేదు. అది... 226 00:17:03,773 --> 00:17:04,816 ఏంటి? 227 00:17:05,358 --> 00:17:09,654 నేను ప్రకృతి చెత్త, ఊహలు అలాంటివి రాయను... 228 00:17:11,156 --> 00:17:11,990 సరే. 229 00:17:11,990 --> 00:17:14,951 అది కొంతమందికి బాగుంటాయేమో, కానీ నాకు కాదు. 230 00:17:15,368 --> 00:17:16,911 అది అసలు సాహిత్యమేనా? 231 00:17:16,911 --> 00:17:18,329 అవును, అది సాహిత్యమే. 232 00:17:18,329 --> 00:17:21,666 లేదా, ఆలోచనలు, ముక్కలుగా, అప్పటికప్పడు అనుకున్నవి. 233 00:17:21,666 --> 00:17:24,043 -"అగ్నితుఫానులో ఎగిరే గాలిపటాలు"? -రూపకం 234 00:17:24,043 --> 00:17:26,671 -దేనికి? -ముడిపెట్టబడని, కొట్టుకుపోయిన భావన 235 00:17:26,671 --> 00:17:28,339 అయితే అది చెప్పేయవచ్చు. 236 00:17:29,799 --> 00:17:33,344 -చెప్పాలనుకున్నది చెప్పచ్చు. -చెప్పాలనుకున్నది చెప్పగలను. 237 00:17:33,344 --> 00:17:34,512 -చెప్పగలవా? -అవును. 238 00:17:34,512 --> 00:17:36,931 నువ్వు చెత్తముఖానివి. అది ఎలా ఉంది? 239 00:17:39,726 --> 00:17:41,478 అది పరవాలేదు, నిజానికి. 240 00:17:45,565 --> 00:17:48,902 సరే. ఆ స్వరం మళ్ళీ వాయించు. నీ సోదరుడి స్వరం వాయించు. 241 00:17:54,365 --> 00:17:55,408 సరే. 242 00:19:09,065 --> 00:19:11,401 -మనం విరామం తీసుకుంటామా? -లేదు. 243 00:19:11,943 --> 00:19:13,319 మనం వ్రాస్తున్నాము. 244 00:19:43,892 --> 00:19:46,603 నువ్వు రాక్ బ్యాండ్‌లో ఉండడం నిజంగా బాగుంది. 245 00:19:48,354 --> 00:19:50,815 ఒక మహిళగా, అవన్నీ. నువ్వు ఎప్పుడూ చూడలేదు. 246 00:19:51,608 --> 00:19:52,942 అది బాధాకరం, కానీ నిజం 247 00:19:56,863 --> 00:19:58,781 నీకు ఎలాంటి సంగీతం ఇష్టం. 248 00:19:58,781 --> 00:20:00,992 కొంచెం అన్నీ అనుకుంటాను. 249 00:20:03,244 --> 00:20:04,954 బారీ మనిలో బాగుంటుంది. 250 00:20:07,123 --> 00:20:08,374 నువ్వు అందంగా ఉన్నావు 251 00:20:10,627 --> 00:20:13,963 నేను 1973లో మిస్ టీన్ అరిజోనాను. 252 00:20:14,380 --> 00:20:16,507 -అభినందనలు. -ధన్యవాదాలు. 253 00:20:17,050 --> 00:20:18,509 ఇప్పుడు ఏమి చేస్తుంటావు? 254 00:20:18,509 --> 00:20:20,929 నేను యూసీ శాంటా బార్బారాలో విద్యార్థిని 255 00:20:21,429 --> 00:20:22,513 ప్రీ మెడ్. 256 00:20:23,640 --> 00:20:25,141 నువ్వు డాక్టర్ అవుతావా? 257 00:20:25,141 --> 00:20:26,643 సైకియాట్రిస్ట్. 258 00:20:28,603 --> 00:20:30,521 నీకు గ్రాహం అంటే ఇష్టమా? 259 00:20:31,105 --> 00:20:32,065 అవును. 260 00:20:32,482 --> 00:20:35,318 నిజానికి. ఇది మొత్తం రాక్ స్టార్ ఫాంటసీ విషయమా? 261 00:20:35,318 --> 00:20:36,986 గిటార్లతో అబ్బాయిలు? 262 00:20:36,986 --> 00:20:38,529 అలా అనుకోను. 263 00:20:40,907 --> 00:20:41,824 మరి ఏంటి? 264 00:20:44,077 --> 00:20:46,037 అతను మంచివాడు అంతే. 265 00:20:48,122 --> 00:20:49,916 పైగా, నీకు తెలుసు... 266 00:20:51,918 --> 00:20:54,545 -ఏంటి? -అంటే, అతను చాలా ఆకర్షణీయంగా ఉంటాడు. 267 00:20:56,673 --> 00:20:57,590 అవునా? 268 00:20:59,926 --> 00:21:01,302 ఏం మాట్లాడుకుంటున్నారు? 269 00:21:01,302 --> 00:21:03,054 -ఏమీ లేదు. -ఏమీ లేదు. 270 00:21:03,054 --> 00:21:05,056 సర్ఫింగ్ ఎవరు నేర్చుకుంటారు? 271 00:21:05,056 --> 00:21:08,434 నీకు పిచ్చా? నేను ఆ చెత్త నీళ్ళల్లోకి అస్సలు రాను. 272 00:21:08,434 --> 00:21:09,894 -రా. -నేను వస్తాను. 273 00:21:09,894 --> 00:21:10,979 -అవునా? -అవును. 274 00:21:11,688 --> 00:21:15,274 సరే. నన్ను ముంచేయకు, సిర్కో. కీబోర్డిస్ట్ కావాలి. 275 00:21:15,274 --> 00:21:16,526 మీరు ఆనందించండి. 276 00:21:16,526 --> 00:21:18,361 సరే. మేము ఇప్పుడే వస్తాము. 277 00:22:14,625 --> 00:22:17,003 నా సొంత డబ్బుతో కొన్న మొదటి రికార్డ్. 278 00:22:17,712 --> 00:22:21,382 నన్ను చెప్పనీ. నువ్వు ఎవర్లీ బ్రదర్స్‌లా 279 00:22:22,008 --> 00:22:24,719 బాగుంటావు. 280 00:22:27,722 --> 00:22:29,140 ఫాట్స్ డామినో? 281 00:22:29,849 --> 00:22:30,892 కాదు. 282 00:22:31,851 --> 00:22:32,935 లిటిల్ రిచర్డ్? 283 00:22:33,519 --> 00:22:34,979 -కాదు. -అది ఏంటి మరి? 284 00:22:39,942 --> 00:22:42,445 "(హౌ మచ్ ఈజ్) దట్ డాగీ ఇన్ ద విండో?" 285 00:22:42,904 --> 00:22:45,531 నువ్వు ఎవరికైనా చెబితే అది కాదంటాను. 286 00:22:45,531 --> 00:22:46,824 రికార్డ్ ఎంచుతావా? 287 00:22:48,785 --> 00:22:49,786 తప్పకుండా. 288 00:22:58,461 --> 00:22:59,462 ఇదిగో. 289 00:23:00,129 --> 00:23:01,798 -సరే. -ఏంటది? 290 00:23:03,299 --> 00:23:05,009 మొదటి పాట ఏదైతే నిజంగా... 291 00:23:05,927 --> 00:23:07,220 ఏంటి? 292 00:23:08,221 --> 00:23:09,847 నా మొదటి ప్రేమ. 293 00:23:10,515 --> 00:23:11,682 అది ఉత్సాహంగా ఉంది. 294 00:23:22,860 --> 00:23:28,199 నేను వెళ్ళగలిగే లోకం ఒకటి ఉంది 295 00:23:28,199 --> 00:23:33,204 నేను రహస్యాలు చెప్పగలిగేది 296 00:23:34,872 --> 00:23:38,126 నా గదిలో 297 00:23:39,460 --> 00:23:41,963 -నీకు పాట తెలుసా? -నాకు పాట తెలుసు. 298 00:23:41,963 --> 00:23:43,881 నా గదిలో 299 00:23:44,423 --> 00:23:47,468 నా గదిలో 300 00:23:49,637 --> 00:23:52,890 ఈ లోకంలో నేను... 301 00:23:55,935 --> 00:23:57,937 -నీ భుజాలు కదుపు. -సరే. 302 00:23:57,937 --> 00:24:01,941 నువ్వు చేయాల్సిందల్లా ఒక్క అడుగు వేయాలి. ఒకటి. ఇదిగో. 303 00:24:01,941 --> 00:24:04,652 -నీ శరీరాన్ని కదుపు. -సరే. 304 00:24:08,364 --> 00:24:10,032 మనం స్నేహితులుగా ఉండక్కర్లేదు 305 00:24:13,369 --> 00:24:17,290 కానీ మనం కలిసి రాయాలంటే, మనం అపరిచితుల్లా ఉండలేము. 306 00:24:20,126 --> 00:24:22,003 నన్ను ఏదైనా అడుగు. 307 00:24:22,003 --> 00:24:23,921 నన్ను ఏదైనా సరే అడుగు. 308 00:24:25,923 --> 00:24:27,300 నువ్వు నిజం చెబుతావా? 309 00:24:28,301 --> 00:24:30,553 తప్పుకుండా. మనస్ఫూర్తిగా. 310 00:24:32,513 --> 00:24:33,514 సరే. 311 00:24:37,768 --> 00:24:39,604 ఎన్ని మాత్రలు తీసుకుంటావు? 312 00:24:39,604 --> 00:24:41,355 నన్ను అడగాలనుకున్నది అదా? 313 00:24:42,315 --> 00:24:44,275 -ప్రశ్నకు సమాధానం చెప్పు -తెలియదు. 314 00:24:44,275 --> 00:24:45,443 ఏదైనా అన్నావు. 315 00:24:45,443 --> 00:24:47,695 నాకు తెలియదు. నేను అవి లెక్కపెట్టను. 316 00:24:47,695 --> 00:24:49,488 అది సమస్య కాదా? 317 00:24:49,488 --> 00:24:51,657 ఎందుకు? అవి డాక్టర్ ఇచ్చినవే. 318 00:24:51,657 --> 00:24:54,327 -నువ్వు ఆపలేకపోతే అది సమస్య. -నేను ఆపలేను. 319 00:24:54,327 --> 00:24:56,996 నేను టాయిలెట్‌లో పడేయగలను. ఏమీ అనిపించదు. 320 00:24:59,165 --> 00:25:00,875 నేను నిన్ను నమ్మగలనని అనుకోను 321 00:25:24,065 --> 00:25:25,858 ఇంకా ఏమి తెలుసుకోవాలని ఉంది? 322 00:25:32,114 --> 00:25:34,367 బ్యాండ్‌లో ఎందుకు చేరాలనుకున్నావు? 323 00:25:34,367 --> 00:25:35,618 నువ్వు. 324 00:25:39,789 --> 00:25:40,831 నా గురించి ఏంటి? 325 00:25:41,540 --> 00:25:43,125 నువ్వు తెలుసు అనిపిస్తుంది 326 00:25:43,918 --> 00:25:46,045 ఎంతో కాలంగా పరస్పరం తెలుసు అన్నట్టు. 327 00:25:46,045 --> 00:25:50,091 నువ్వు నాకు తెలిసినట్టు అనిపించడం ఎలా వివరించాలో తెలియదు. 328 00:25:52,301 --> 00:25:54,512 నీకు అది తరుచుగా అనిపిస్తుందా? 329 00:25:55,680 --> 00:25:56,597 లేదు. 330 00:25:59,475 --> 00:26:01,102 ఇంకా ఒకటి, ఆ తరువాత నా వంతు 331 00:26:06,941 --> 00:26:07,942 సరే. 332 00:26:16,075 --> 00:26:17,994 నీ చేయి ఎలా తెగిందో చెప్పు. 333 00:26:17,994 --> 00:26:19,495 నీకు చెప్పాను. 334 00:26:19,495 --> 00:26:21,998 -తల్లిదండ్రుల ఇంట్లోకి చొరబడ్డావా? -అవును 335 00:26:22,415 --> 00:26:24,375 దాని గురించి గంభీరంగా ఉన్నావా? 336 00:26:26,627 --> 00:26:27,878 నాకు అర్థం కావడంలేదు. 337 00:26:29,714 --> 00:26:33,676 నాకు దేశంలో మొదటి స్థానంలో ఉన్న పాట ఉంది, వాళ్ళకు తెలియాలనుకున్నా. 338 00:26:33,676 --> 00:26:35,094 కానీ వాళ్ళు లేరు. 339 00:26:35,761 --> 00:26:36,929 లేదు. 340 00:26:38,139 --> 00:26:40,641 -వాళ్ళు వేరో చోటుకు మారిపోయారు. -ఏంటి? 341 00:26:45,396 --> 00:26:46,856 వాళ్ళు మారిపోయారు 342 00:26:48,107 --> 00:26:49,483 నీకు చెప్పకుండా. 343 00:26:53,904 --> 00:26:56,907 దేవుడా, డైసీ, నేను ఇంతవరకూ వినని బాధాకర విషయం. 344 00:26:57,366 --> 00:27:01,579 సరే, బిల్లీ, ఇది చెప్పడం ఇష్టంలేదు, కానీ జీవితం నిండా బాధాకర విషయాలు. 345 00:27:01,579 --> 00:27:05,291 బాధగా అనిపించినప్పుడు, మాత్ర తీసుకుంటాను. నువ్వేం చేస్తావు? 346 00:27:11,088 --> 00:27:12,089 ఏమో తెలియదు. 347 00:27:14,592 --> 00:27:17,261 అంటే, నేను అదే చేసేవాడిని. 348 00:27:17,261 --> 00:27:19,430 కానీ నేను అనుకోవడం నేను... 349 00:27:20,639 --> 00:27:21,640 ఏంటి? 350 00:27:24,769 --> 00:27:26,354 నేను కేవలం ఆ అనుభూతి 351 00:27:29,357 --> 00:27:30,232 పొందుతాను. 352 00:27:31,942 --> 00:27:34,070 నేను విన్న అతి బాధాకర విషయం అది. 353 00:27:44,622 --> 00:27:47,166 -కనిపిస్తుంది. -ఏమి కనిపించింది. 354 00:27:47,166 --> 00:27:51,295 నువ్వు ఎలా ఉండాలని అనుకున్నది, ఎలా ఉన్నది అనేదానిపై పాటలు వ్రాస్తావు. 355 00:27:53,672 --> 00:27:55,341 నువ్వు అలా చేయకపోయి ఉంటే? 356 00:27:55,925 --> 00:27:59,595 నువ్వు అన్నిసార్లు చాలా బాగుండని, మనుషులను తక్కువగా చూసేవాడు, 357 00:27:59,595 --> 00:28:03,599 తను పొందకూడనివి పొందినవాడి గురించి పాటలు వ్రాసి ఉంటే? 358 00:28:05,559 --> 00:28:07,478 ఎవరు అలాంటి పాట వినాలనుకుంటారు? 359 00:28:07,478 --> 00:28:08,604 నేను వింటాను. 360 00:28:11,899 --> 00:28:13,401 అందరూ వింటారనే అనుకుంటాను 361 00:28:18,447 --> 00:28:21,492 -ప్రశాంతంగా ఉండు. సరేనా? -అది ఎలాగో నాకు తెలియదు. 362 00:28:21,951 --> 00:28:25,830 -నేను ఆంగ్లేయురాలిని. -నువ్వు బాగానే ఉన్నావు, కదా? నేను ఉన్నాను. 363 00:28:28,040 --> 00:28:29,625 తను బాగుంది. 364 00:28:29,625 --> 00:28:31,001 అవును, బాగుంది. 365 00:28:32,044 --> 00:28:33,254 అందంగా కూడా ఉంది. 366 00:28:33,838 --> 00:28:35,047 అవును, అదే అంటాను 367 00:28:35,923 --> 00:28:37,341 మీరు ఏం మాట్లాడుకుంటారు? 368 00:28:38,509 --> 00:28:40,719 -కారెన్? -ఏంటి? 369 00:28:40,928 --> 00:28:44,098 -నువ్వు తనను తెలివివక్కువది అంటున్నావా? -లేదు. లేదు! 370 00:28:44,098 --> 00:28:46,350 తను రోడ్స్ స్కాలర్‌లా ఉంటుంది. 371 00:28:46,350 --> 00:28:50,229 మీ మధ్య ఒకేలాంటి ఆసక్తులు ఉన్నాయా అని అడుగుతున్నాను. 372 00:28:51,605 --> 00:28:56,777 అవును. అంటే, ఉన్నాయి. నేను ఉన్నాయనే అనుకుంటాను. 373 00:28:56,777 --> 00:29:02,616 ఎందుకంటే ఇంతకముందు నేను తనతో మాట్లాడాను, తను పెద్ద బారీ మనిలో అభిమాని. 374 00:29:03,742 --> 00:29:04,869 నన్ను తికమకపెట్టకు. 375 00:29:13,878 --> 00:29:16,672 సరే, మేము బయటకు మూడు, నాలుగుసార్లు వెళ్ళాము, 376 00:29:17,423 --> 00:29:22,386 ఇంకా, నిజాయితీగా ఉండాలంటే, మేము ఎక్కువగా మాట్లాడుకోము, నేనేమీ అంటున్నానో తెలుసుగా. 377 00:29:22,386 --> 00:29:24,972 -తెలుసు. అవును, నాకు తెలుసనుకుంటా. -సరే. 378 00:29:24,972 --> 00:29:26,974 ఎక్కువ మాట్లాడుకోము ఏమైనా. 379 00:29:26,974 --> 00:29:29,101 -నాకర్థమయింది -ఎందుకంటే శృంగారం వలన 380 00:29:29,101 --> 00:29:30,811 థాంక్ యు గ్రాహం. అర్థమయింది 381 00:29:32,354 --> 00:29:34,899 -దేవుడా. -అలా వస్తుంది. సిద్ధమా? 382 00:29:35,441 --> 00:29:37,568 -లేదు. -చాలా ఆలస్యమయింది. రా. 383 00:29:37,568 --> 00:29:39,111 -పొట్ట మీద ఉండు -దేవుడా. 384 00:29:39,111 --> 00:29:41,530 -పొట్ట మీద ఉండు. నీటిని తొయ్యి -దేవుడా 385 00:29:41,530 --> 00:29:43,699 తొయ్యి. తొయ్యి. వెళ్ళు, వెళ్ళు. 386 00:29:47,912 --> 00:29:48,787 దేవుడా. 387 00:30:01,717 --> 00:30:03,552 -నువ్వు సిద్ధమా? -దేనికి సిద్ధం? 388 00:30:03,552 --> 00:30:05,387 -నీటిలోకి వస్తావా? -లేదు, లేదు 389 00:30:05,387 --> 00:30:06,597 సిద్ధమా? రా. 390 00:30:17,399 --> 00:30:20,861 -నీకు అది నచ్చిందా? -అవును, కానీ ఇది ఎక్కడకు వెళుతుంది? 391 00:30:20,861 --> 00:30:25,282 నేనది చేస్తున్న తీరులో మంచి విషయం, అది చేస్తున్నాను, చేరుకునే స్థానం ఉంది. 392 00:30:25,282 --> 00:30:28,827 నువ్వు బాగా రాసింది, ఇది చరణానికి సరిపోతుంది అనుకుంటాను. 393 00:30:28,827 --> 00:30:30,246 -సరే. -అది ప్రయత్నించు. 394 00:30:30,246 --> 00:30:31,163 సరే. 395 00:30:31,163 --> 00:30:33,082 మేము గంటల తరబడి ఊగిసలాడాము, 396 00:30:33,082 --> 00:30:36,794 తంత్రులు మార్చడం, రాగం, అది మొత్తం సాధించాలి. 397 00:30:36,794 --> 00:30:38,212 తిరిగి 'గ' స్వరానికి. 398 00:30:48,222 --> 00:30:50,349 అది బాగా వస్తే మంచి భావన కలుగుతుంది. 399 00:30:50,349 --> 00:30:53,852 నన్ను నిరాశపరచాలనుకుంటే తేలికగా నిరాశపరుచు 400 00:30:53,852 --> 00:30:56,063 ఇద్దరం అవరోహణలో పాడకూడదనుకుంటాను. 401 00:30:56,063 --> 00:30:57,731 -అది ప్రయత్నించుదాం. -సరే. 402 00:30:57,731 --> 00:30:59,024 నువ్వు నన్ను ఇప్పుడు వదిలేస్తే 403 00:30:59,024 --> 00:30:59,984 అదీ. 404 00:31:15,916 --> 00:31:19,461 సరే, కానీ ఆ పాట అతను రాయలేదు. 405 00:31:19,461 --> 00:31:20,588 ఎవరికి కావాలి? 406 00:31:20,963 --> 00:31:25,384 కానీ, కారొలిన్, మొత్తం... ఆ పాట, "ఐ రైట్ ద సాంగ్స్." 407 00:31:25,384 --> 00:31:27,595 దానితో ఇబ్బంది లేకుండా ఎలా ఉంది? 408 00:31:27,595 --> 00:31:30,848 -అది మంచి పాట, అది ఎవరు వ్రాసినా. -నాకు సాయం చేస్తావా? 409 00:31:30,848 --> 00:31:33,142 దానిలో నీకు అసలు ఏమి నచ్చింది? 410 00:31:33,142 --> 00:31:35,936 ఏమో తెలియదు. పదాలు? అతని గొంతు? 411 00:31:37,104 --> 00:31:38,897 సరే, అంటే, నిజంగా. 412 00:31:40,774 --> 00:31:42,901 ఏయ్, చూడు, తప్పు సమాధానాలు వద్దు. 413 00:31:42,901 --> 00:31:45,863 -నేను అది చెప్పను. -ఇది బాగా ఆకట్టుకునే పాట. 414 00:31:47,031 --> 00:31:48,240 సంతోషం కలిగిస్తుంది. 415 00:31:49,825 --> 00:31:51,619 పాప్ సంగీతం విశిష్టత అదే కదా? 416 00:31:51,619 --> 00:31:54,747 అలా ఉండకూడదు, మీ జీవితం మొత్తం మార్చుకోవాలన్నట్టు. 417 00:31:55,956 --> 00:31:56,957 అది పిచ్చితనం. 418 00:31:56,957 --> 00:31:59,960 -నువ్వు తప్పు సమాధానాలు వద్దన్నావు? -వదిలేయ్. 419 00:32:03,172 --> 00:32:04,340 బారీ మనిలో. 420 00:32:08,969 --> 00:32:10,596 వాళ్ళు ఇంకా తిరిగి రాలేదా? 421 00:32:13,349 --> 00:32:16,518 దేవుడా, ఒక్క రోజులో రోలర్‌బాల్ ఎన్నిసార్లు చూడగలరు? 422 00:32:20,105 --> 00:32:22,399 -నాతో లోపలకు వస్తావా? -ఏంటి? ఎందుకు? 423 00:32:22,399 --> 00:32:24,860 ఏమో తెలియదు. ఎవరైనా ఇంట్లో ఉంటే? 424 00:32:25,486 --> 00:32:28,113 -ఎవరు? -ఏమో. దొంగలు? 425 00:32:28,781 --> 00:32:29,907 -దొంగలా? -అవును. 426 00:32:29,907 --> 00:32:32,201 ఈమధ్య ఆ దొంగతనాలన్నీ జరుగుతున్నాయి. 427 00:32:33,243 --> 00:32:36,997 -నేను ఏ దొంగతనాల గురించి వినలేదు. -నాతో లోపలకు వస్తావా, లేదా? 428 00:32:36,997 --> 00:32:40,084 -తనను లోపల వరకు పంపించి రా. -సరే. అలాగే. సరే. 429 00:32:40,084 --> 00:32:41,627 ఊరికే అంటున్నాను. 430 00:32:41,627 --> 00:32:43,504 -క్షణంలో వస్తాను. -సరే. 431 00:32:50,719 --> 00:32:52,846 సరే, ఎవరూ లేరనుకుంటాను. 432 00:33:14,576 --> 00:33:16,078 బహుశా నేను... 433 00:33:17,996 --> 00:33:20,165 నా సర్ఫ్‌బోర్డ్ తీసుకురావాలేమో. 434 00:33:29,883 --> 00:33:35,806 దూరాన అది పలకరించడం కనిపించేనే ఇసుకలో ఎండమావిలా 435 00:33:36,974 --> 00:33:41,478 మనమేనేమో రహస్య నైపుణ్యాలను ఉపయోగించేది ఎవరూ అర్థం చేసుకోలేనిది 436 00:33:41,478 --> 00:33:42,938 "అది" అని ఎందుకు అనడం? 437 00:33:42,938 --> 00:33:45,691 "నాకు అది పలకరించడం కనపించేనే." "అది" ఏంటి? 438 00:33:47,317 --> 00:33:49,737 -మన భవిష్యత్తు -దూరంగా నీకు ఏం కనిపించింది 439 00:33:49,737 --> 00:33:52,156 "నువ్వు" లేదా "మనం" ఎందుకు కాదు. 440 00:33:52,156 --> 00:33:53,532 -"మనం." -"మనం" బాగుంది 441 00:33:53,532 --> 00:33:54,992 -"మనం" బాగుంది. -మనం. 442 00:33:54,992 --> 00:33:56,493 -అది పాడి చూద్దాం -"మనం." 443 00:33:57,077 --> 00:33:57,911 సరే. 444 00:33:59,496 --> 00:34:00,664 మనను పలకరించడం చూశాను... 445 00:34:00,664 --> 00:34:02,374 -అది ప్రయత్నించు -సరే. అలాగే 446 00:34:03,459 --> 00:34:05,836 ఒకటి, రెండు, మూడు, నాలుగు. 447 00:34:06,211 --> 00:34:12,050 దూరాన మనని పలకరించడం చూశాను ఇసుకలో ఎండమావిలా 448 00:34:13,385 --> 00:34:18,807 మనమేనేమో రహస్య నైపుణ్యాలను ఉపయోగించేది ఎవరూ అర్థం చేసుకోలేనిది 449 00:34:19,224 --> 00:34:20,225 నాకు అది నచ్చింది 450 00:34:20,225 --> 00:34:25,564 నువ్వు నన్ను నిరాశపరిచేవు ఎందుకు అంత కఠినం చేసేవు? 451 00:34:25,564 --> 00:34:27,191 అది పాటలా అనిపిస్తుంది. 452 00:34:27,191 --> 00:34:29,193 నన్ను కృంగిపోనీయకు వద్దు... 453 00:34:29,193 --> 00:34:32,988 నన్ను కృంగిపోనీయకు, వెళ్ళిపోకు ఎక్కడున్నావో నాకు తెలియజేయవా? 454 00:34:33,530 --> 00:34:36,116 -సరే. -సరే. ఈ భాగం... 455 00:34:36,116 --> 00:34:38,619 -ఇది మనం మళ్ళీ రాయాలి. -ఎందుకు? 456 00:34:38,619 --> 00:34:39,912 ఇది కలలనేల, బిల్లీ 457 00:34:39,912 --> 00:34:41,830 -ఇది కలలనేల కాదు. -అవును. 458 00:34:41,830 --> 00:34:44,374 ఇది ఆశావాదం. ఇది ఆశాజనకం. 459 00:34:44,374 --> 00:34:47,544 -ఆశాజనకంగా అంటే తప్పేంటి? -మనం దానిగురించి రాయడం లేదు 460 00:34:47,544 --> 00:34:50,756 మనం రాస్తున్నది మనకు చెడు చేసే పనులు ఎందుకు చేస్తామో, 461 00:34:50,756 --> 00:34:54,426 అది ఉపయోగం లేదని తెలిసి ఎందుకు చేస్తాయో అనే దాని గురించి. 462 00:34:54,426 --> 00:34:56,386 నేను ఒప్పుకోను. 463 00:34:56,386 --> 00:34:58,263 సరే, నువ్వు తప్పు, అయితే... 464 00:35:00,098 --> 00:35:02,810 ఖచ్చితంగా నిన్ను ఎవరో గాయపరిచారు, కదా? 465 00:35:05,521 --> 00:35:07,064 అంటే దానర్థం ఏంటి? 466 00:35:07,064 --> 00:35:08,190 ఏంటి? 467 00:35:08,190 --> 00:35:10,567 నీ గురించి తప్పుగా అనుకున్నాను, అంతే. 468 00:35:12,110 --> 00:35:15,155 -నేను ఎప్పుడూ అనుకోలేదు నువ్వు చాలా... -ఏంటి? 469 00:35:17,074 --> 00:35:18,200 కృంగిపోయి ఉన్నావు. 470 00:35:36,260 --> 00:35:37,135 డైసీ. 471 00:35:43,225 --> 00:35:46,478 నా ఉద్దేశ్యం అది కాదు. డైసీ. 472 00:35:54,236 --> 00:35:55,279 డైసీ. 473 00:35:59,241 --> 00:36:00,951 డైసీ, క్షమించు, సరేనా? 474 00:36:02,452 --> 00:36:03,620 అబ్బా. 475 00:36:23,265 --> 00:36:24,391 చూడు, 476 00:36:25,767 --> 00:36:27,102 నన్ను క్షమించు. 477 00:36:30,022 --> 00:36:31,857 నా ఉద్దేశ్యం 478 00:36:34,568 --> 00:36:36,653 నేననుకున్నదానికి మించి ఒకేలా ఉన్నాం 479 00:36:38,614 --> 00:36:39,615 అది ఎలా? 480 00:36:41,450 --> 00:36:44,161 మా నాన్న చిరునామా తెలుపకుండా వదిలి వెళ్ళాడు. 481 00:36:47,915 --> 00:36:48,999 నాకు ఎనిమిదేళ్ళు. 482 00:36:52,169 --> 00:36:54,796 నేను అతని గురించి ఎక్కువ ఆలోచించకుండా ఉంటాను. 483 00:36:59,009 --> 00:37:03,013 కానీ ఖచ్చితంగా నేను చేసే ప్రతిది అతనిని పశ్చాత్తాప పడేలా చేయడానికే. 484 00:37:13,774 --> 00:37:15,025 నేను కృంగిపోయిలేను. 485 00:37:20,364 --> 00:37:21,657 అవును, నేను కూడా. 486 00:37:34,628 --> 00:37:35,921 ఛ. 487 00:37:38,757 --> 00:37:40,759 నా ఇంట్లోకి ఎలా వచ్చారు? 488 00:37:42,886 --> 00:37:43,929 తలుపు. 489 00:37:50,644 --> 00:37:52,688 బంగారం, నేను ఇంటికి వచ్చేశాను. 490 00:37:56,942 --> 00:37:59,987 ఏయ్. మీకు ఇంకా బిల్లీ గురించి తెలియలేదా? 491 00:38:02,489 --> 00:38:03,615 లేదు. 492 00:38:07,119 --> 00:38:08,203 హలో? 493 00:38:10,205 --> 00:38:11,164 సరే. 494 00:38:14,626 --> 00:38:16,086 సరే, తప్పకుండా ఏం పర్లేదు 495 00:38:20,757 --> 00:38:21,925 వస్తున్నాను. 496 00:38:26,680 --> 00:38:28,098 అది టెడ్డీ. 497 00:38:29,391 --> 00:38:30,559 ఏమంటున్నాడు? 498 00:38:32,519 --> 00:38:36,982 అది నేను ఇక భరించలేకపోయాను. నేను... నేను నిజంగా... 499 00:38:37,858 --> 00:38:39,568 -హాయ్. -హాయ్. 500 00:38:40,986 --> 00:38:44,072 ఏయ్, గ్రాహం. నీకు నువ్వు ఎప్పుడూ వాయించే గమకం తెలుసా? 501 00:38:44,072 --> 00:38:46,158 తెలుసు. దానికి మీరు ఏదో రాశారు? 502 00:38:46,158 --> 00:38:48,160 కూర్చోండి. మీకు ఇది నచ్చుతుంది. 503 00:38:48,785 --> 00:38:51,830 అది వాళ్ళు నిజంగా కలిసి రాసిన మొదటి పాట. 504 00:38:52,539 --> 00:38:54,291 ఇప్పటికా నాకు ఇష్టమైనది. 505 00:38:54,291 --> 00:38:59,546 అది నేను నమ్మలేనని కాదు ఇప్పటికీ నేను అది నమ్మలేనని కాదు 506 00:38:59,546 --> 00:39:01,173 మేము కొన్నిసార్లు పాడాము 507 00:39:01,298 --> 00:39:05,677 అప్పుడు ప్రతి అబద్ధం నిజమే, బేబీ అది ఉద్వేగం 508 00:39:07,220 --> 00:39:08,889 నన్ను నిరాశపరచకు... 509 00:39:08,889 --> 00:39:13,310 నాకు ఈ భావన కలగడం గుర్తుంది, తిరగి మళ్ళీ అదే విధంగా ఉండదని అనిపించడం. 510 00:39:14,061 --> 00:39:15,228 అది నిజంగా 511 00:39:17,647 --> 00:39:18,940 చాలా మంచి రోజు. 512 00:39:20,901 --> 00:39:22,736 ఆ తరువాత మ స్వరం ఆరోహణలోనా? 513 00:39:24,237 --> 00:39:28,325 అవును, నాకు తెలుసు. కానీ నన్ను నమ్ము, ఇది బాగుంటుంది. సరేనా? 514 00:39:29,076 --> 00:39:33,288 హేయ్, నీకు నచ్చకపోతే, చెప్పేయ్. 515 00:39:35,040 --> 00:39:38,293 -మనం ఇది రికార్డ్ చేయాలా? -అవును, చేయాలి. 516 00:39:38,293 --> 00:39:41,379 -అయితే దీనికి పేరేంటి? -దీని పేరు "లెట్ మీ డౌన్ ఈజీ" 517 00:40:01,233 --> 00:40:04,694 పగటికలలు కంటుంటే పట్టేశావు 518 00:40:04,694 --> 00:40:07,239 ఎంతో సమయం మేల్కొని ఉన్నాను 519 00:40:08,240 --> 00:40:11,243 నా కళ్ళు విప్పార్చి ఉన్నాను నా గుండే జారిపోతూనే ఉంది 520 00:40:11,243 --> 00:40:13,787 లోతుగా రోజులు ముగిసే వరకు 521 00:40:14,913 --> 00:40:18,375 అది నమ్మనని కాదు 522 00:40:18,375 --> 00:40:21,670 ఇంకా అది నమ్మనని కాదు 523 00:40:21,670 --> 00:40:26,341 అప్పుడు ప్రతి అబద్ధం నిజమే, బేబీ అదే ఉద్వగ్నం 524 00:40:28,468 --> 00:40:32,514 నన్ను నిరాశపరచకు, నిరాశపరచకు సులువుగా నిరాశపరచకు 525 00:40:32,514 --> 00:40:34,724 నన్ను నిరాశపరిస్తే 526 00:40:35,934 --> 00:40:39,312 నువ్వు నన్ను నిరాశపరిస్తే సులువుగా నిరాశపరిస్తే 527 00:40:39,312 --> 00:40:41,773 నువ్వు నన్ను నిరాశపరిస్తే 528 00:40:42,732 --> 00:40:46,486 నువ్వు వెళ్ళిపోతుంటే నన్ను ప్రేమిస్తున్నట్టు చెప్పి, వెళ్ళవా 529 00:40:46,486 --> 00:40:49,156 ఇప్పుడు నువ్వు నన్ను వదిలివెళుతుంటే 530 00:40:49,823 --> 00:40:53,451 నువ్వు నన్ను నిరాశపరిస్తే సులువుగా నిరాశపరిస్తే 531 00:40:53,451 --> 00:40:56,079 నువ్వు నన్ను నిరాశపరిస్తే 532 00:41:04,629 --> 00:41:10,051 దూరాన అది పలకరించడం కనిపించేనే ఇసుకలో ఎండమావిలా 533 00:41:11,636 --> 00:41:16,808 మనమేనేమో రహస్య నైపుణ్యాలను ఉపయోగించేది ఎవరూ అర్థం చేసుకోలేనిది 534 00:41:18,351 --> 00:41:21,062 నువ్వు నన్ను నిరాశపరిచేవు 535 00:41:21,938 --> 00:41:24,357 ఎందుకు అంత కఠినం చేసేవు? 536 00:41:25,108 --> 00:41:29,362 నన్ను కృంగిపోనీయకు, వెళ్ళిపోకు ఎక్కడున్నావో నాకు తెలియజేయవా? 537 00:41:30,113 --> 00:41:33,074 ఇందులో మంచి విషయం ఏంటంటే ప్రతి ఒక్కరి భాగం ఉంది. 538 00:41:33,074 --> 00:41:35,911 అది ఇకపై బిల్లీ ప్రదర్శన మాత్రమే కాదు. 539 00:41:37,829 --> 00:41:39,372 డైసీ అది మాకోసం చేసింది. 540 00:41:39,372 --> 00:41:42,626 నువ్వు నన్ను నిరాశపరిస్తే సులువుగా నిరాశపరిస్తే 541 00:41:42,626 --> 00:41:44,920 నువ్వు నన్ను నిరాశపరిస్తే 542 00:41:45,879 --> 00:41:49,466 నువ్వు వెళ్ళిపోతుంటే నన్ను ప్రేమిస్తున్నట్టు చెప్పి, వెళ్ళవా 543 00:41:49,466 --> 00:41:51,968 ఇప్పుడు నువ్వు నన్ను వదిలివెళుతుంటే 544 00:41:53,053 --> 00:41:56,723 నువ్వు నన్ను నిరాశపరిస్తే సులువుగా నిరాశపరిస్తే 545 00:41:56,723 --> 00:41:59,100 నువ్వు నన్ను నిరాశపరిస్తే 546 00:42:14,074 --> 00:42:17,452 నువ్వు నన్ను నిరాశపరిస్తే సులువుగా నిరాశపరిస్తే 547 00:42:17,452 --> 00:42:19,871 నువ్వు నన్ను నిరాశపరిస్తే 548 00:42:22,249 --> 00:42:24,751 వాళ్ళు ఒకరినొకరి ఉత్తమంగా చేసుకున్నారు. 549 00:42:24,751 --> 00:42:26,878 నువ్వు నన్ను నిరాశపరిస్తే 550 00:42:27,921 --> 00:42:31,549 నువ్వు వెళ్ళిపోతుంటే నన్ను ప్రేమిస్తున్నట్టు చెప్పి, వెళ్ళవా 551 00:42:31,549 --> 00:42:33,969 ఇప్పుడు నువ్వు నన్ను వదిలివెళుతుంటే 552 00:42:35,929 --> 00:42:37,722 అప్పటివరకు, వాళ్ళు చేయలేదు. 553 00:42:38,348 --> 00:42:40,725 ఇప్పుడు నువ్వు నన్ను వదిలివెళుతుంటే 554 00:43:08,962 --> 00:43:10,588 అయ్యో దేవుడా. 555 00:43:11,798 --> 00:43:15,010 అది ఉత్తమమైనది, కదా? ఏమంటారు? 556 00:43:19,514 --> 00:43:21,141 నేను చాలా మేథావిని. 557 00:43:25,478 --> 00:43:26,688 నీకు ఒకటి చేస్తాను. 558 00:43:42,871 --> 00:43:45,248 -టైం ఎంతయింది? -బాగా పొద్దుపోయింది. 559 00:43:47,917 --> 00:43:49,669 క్షమించు. అది అంత బాగాలేదా? 560 00:45:57,589 --> 00:45:59,591 ఉపశీర్షికలు అనువదించినది కర్త సమత 561 00:45:59,591 --> 00:46:01,676 క్రియేటివ్ సూపర్‌వైజర్ కళ్యాణి పవన్ కుమార్