1
00:00:08,092 --> 00:00:10,219
డైసీ జోన్స్ ద సిక్స్‌లో ఇదివరకు...
2
00:00:11,470 --> 00:00:13,013
మనకు కొంత డబ్బు అవసరం.
3
00:00:13,013 --> 00:00:15,141
టెడ్డీ ప్రైస్ నిర్మాణం చేస్తారు.
4
00:00:15,141 --> 00:00:16,851
మీరు పిచ్చి వెధవలా?
5
00:00:19,562 --> 00:00:20,688
నీకు ఆసక్తి ఉందా?
6
00:00:20,688 --> 00:00:22,189
నీకు మెరుగులు దిద్దాలంతే
7
00:00:22,189 --> 00:00:24,233
నాకు మెరుగులు అవసరం అని అనుకోను.
8
00:00:24,233 --> 00:00:25,818
నీ పాటలు, అవి పాటలే కాదు.
9
00:00:25,818 --> 00:00:28,320
బహుశా నా పాటలు నీవు కోరుకున్నట్టు లేవేమో.
10
00:00:28,320 --> 00:00:29,363
నీ మాట నిజమేనేమో
11
00:00:29,363 --> 00:00:30,906
మి. ప్రైస్? హాయ్.
12
00:00:30,906 --> 00:00:33,242
మీకోసం పాడే అవకాశం ఏమైనా ఉందా?
13
00:00:33,242 --> 00:00:35,244
మీకు ఒకే అవకాశం లభిస్తుంది.
14
00:00:35,244 --> 00:00:37,997
{\an8}నేనేం చెప్పగలను?
వాళ్ళు... ఆకట్టుకున్నారు.
15
00:00:37,997 --> 00:00:39,582
మనం ఆల్భం చేస్తున్నాము!
16
00:00:39,999 --> 00:00:41,000
శాంతంగా ఉండండి.
17
00:00:41,625 --> 00:00:43,836
నేను చంద్రుడిలో మనిషిని ఉంచి
18
00:00:44,211 --> 00:00:46,338
డయల్ టోన్ పెట్టి
19
00:00:46,505 --> 00:00:47,590
బిల్లీ, గర్భవతిని.
20
00:00:47,590 --> 00:00:49,592
మనం ఏమి చేద్దాము?
21
00:00:49,592 --> 00:00:51,469
ఆ రాత్రి పెళ్ళి చేసుకున్నాము.
22
00:00:52,011 --> 00:00:52,928
ఒకటి...
23
00:00:53,179 --> 00:00:55,347
నీకు పర్యటనలో ఏమి గుర్తుంది?
24
00:00:55,723 --> 00:00:57,183
కమీలా. విను, విను.
25
00:00:58,517 --> 00:01:00,603
ఏం చేస్తున్నావని అనుకుంటున్నావు?
26
00:01:00,603 --> 00:01:03,189
నువ్వు నాకోసం, ఈ బిడ్డ కోసం నిలబడతావు,
27
00:01:03,189 --> 00:01:04,690
ఎప్పటికీ నిలబడతావు.
28
00:01:04,690 --> 00:01:08,068
నా కళ్ళల్లోకి చూడు
29
00:01:08,068 --> 00:01:11,155
కమీలాకు బిడ్డ పుట్టింది, బిల్లీ.
నీ పాపను కలుద్దాం.
30
00:01:12,656 --> 00:01:13,866
{\an8}టెడ్డీ
31
00:01:14,825 --> 00:01:16,786
నేను తనను నన్ను ఇలా కలవనీయలేను.
32
00:01:16,786 --> 00:01:19,413
అయితే మనం వేరే చోటుకు వెళ్ళాలి.
33
00:02:14,176 --> 00:02:16,762
{\an8}డైసీ జోన్స్ ద సిక్స్
34
00:02:31,193 --> 00:02:35,656
ధన్యవాదాలు
35
00:02:36,949 --> 00:02:40,619
క్షమించు
36
00:02:43,581 --> 00:02:47,418
నేను నిన్ను ప్రేమిస్తున్నాను
37
00:02:50,170 --> 00:02:54,091
వీడ్కోలు
38
00:02:57,928 --> 00:02:59,013
డ్రింక్ కావాలా?
39
00:03:14,320 --> 00:03:16,196
అయితే, ఎలా ఉన్నావు?
40
00:03:17,239 --> 00:03:18,616
నీకు అది నచ్చిందా లేదా?
41
00:03:20,576 --> 00:03:24,455
నీకు పట్టింపు లేనట్టు నటించడం ఆపావు.
అది పురోగతి.
42
00:03:27,583 --> 00:03:30,836
నాకు అది నచ్చింది, డైసీ, చాలా నచ్చింది.
43
00:03:34,715 --> 00:03:36,133
నీకోసం ఏమి చేయాలి?
44
00:03:37,760 --> 00:03:38,719
నాకు తెలియదు.
45
00:03:39,678 --> 00:03:42,139
-నీకు ఏమి కావాలి?
-నేను ఒక రికార్డ్ చేయాలి
46
00:03:42,139 --> 00:03:43,140
సరే.
47
00:03:43,140 --> 00:03:46,894
జనం అది బద్దలయ్యేవరకు
మళ్ళీ మళ్ళీ వినాలని కోరుకుంటాను.
48
00:03:48,228 --> 00:03:49,980
అప్పుడు మరొకటి చేస్తాను.
49
00:03:49,980 --> 00:03:51,899
సరే, నీకు ఒక గొప్ప పాట ఉంది.
50
00:03:52,816 --> 00:03:54,485
మనకు ఇప్పుడింకా పది కావాలి.
51
00:03:58,822 --> 00:03:59,949
నాకు ఓ వారం ఇస్తావా?
52
00:04:00,741 --> 00:04:01,825
ఛ.
53
00:04:04,453 --> 00:04:05,537
ఇంకా, డైసీ...
54
00:04:06,789 --> 00:04:09,375
ఇప్పుడు నీ ఆల్బంలో ఇదే దారుణమైన పాట.
55
00:04:16,465 --> 00:04:21,428
ట్రాక్ 3:
"సమ్‌వన్ సేవ్డ్ మై లైఫ్ టునైట్"
56
00:04:35,067 --> 00:04:37,778
అతను ప్రపంచ ప్రఖ్యాత
రాక్ స్టార్ బిల్లీ డన్?
57
00:04:43,283 --> 00:04:46,120
నమ్ముతావా,
ఎడ్డీ సొంత మంద్రస్వరం కూర్చుకున్నాడు.
58
00:04:47,246 --> 00:04:50,582
మేము కొత్త నేపథ్య సంగీతం ప్రయత్నించాం.
నీకు నచ్చచ్చు.
59
00:04:50,582 --> 00:04:54,003
గ్రాహం, నేను కేవలం...
నేను నా కూతురును కలవాలి.
60
00:04:54,628 --> 00:04:56,213
సరే, అలాగే.
61
00:05:01,468 --> 00:05:03,095
నువ్వు తనను ఇష్టపడతావు.
62
00:05:06,265 --> 00:05:08,559
ఒకరోజు, మేము పెరట్లో
సమయం గడుపుతుండగా,
63
00:05:08,559 --> 00:05:12,521
తను నన్ను
ఆ పెద్ద కళ్ళతో చూస్తూ, ఉన్నట్టుండి,
64
00:05:12,521 --> 00:05:15,441
నవ్వింది, ఎలా అంటే...
65
00:05:16,358 --> 00:05:18,902
ఏదో పిల్లలు వ్రాత ప్రకోపంలో
నవ్వేట్టు కాదు,
66
00:05:18,902 --> 00:05:22,156
ఒక మనిషి అసలైన పరిపూర్ణమైన నవ్వు.
67
00:05:31,665 --> 00:05:34,460
మాకు వ్యసనం అంటే అప్పట్లో
నిజంగా అర్థం కాలేదు.
68
00:05:34,460 --> 00:05:36,503
అతను వ్యసనాలు మానేస్తాడని...
69
00:05:36,503 --> 00:05:37,713
{\an8}గ్రాహం డన్
ప్రధాన గిటార్ వాయిద్యకారుడు
70
00:05:37,713 --> 00:05:40,257
{\an8}...పరిస్థితులు ముందులా
అవుతాయని అనుకున్నా
71
00:05:43,135 --> 00:05:44,428
నా వాడివోయ్.
72
00:05:44,803 --> 00:05:45,804
హేయ్.
73
00:05:48,390 --> 00:05:50,768
-నీకు బాగుంది.
-అది దారుణంగా ఏమీ లేదు.
74
00:05:56,607 --> 00:05:57,691
నువ్వు బాగున్నావా?
75
00:05:58,442 --> 00:06:00,152
అవును, దారుణంగా ఉన్నాను.
76
00:06:01,111 --> 00:06:02,446
"పిట్స్‌బర్గ్"
మూడు అంటే?
77
00:06:04,073 --> 00:06:06,033
నేను మీకు ఈ మంద్రము వినిపించాలి...
78
00:06:06,033 --> 00:06:08,577
ఎడ్డీ, అతనికి ఒక నిమిషం ఇవ్వు.
79
00:06:09,286 --> 00:06:11,038
అతను తన కూతురును కలవాలి.
80
00:06:11,371 --> 00:06:12,331
సరే.
81
00:06:12,790 --> 00:06:14,333
మిమ్మల్ని కలవడం బాగుంది.
82
00:06:14,833 --> 00:06:16,210
కలిశావు సంతోషం బిల్లీ.
83
00:06:17,336 --> 00:06:18,504
ఇంటికి స్వాగతం.
84
00:06:39,691 --> 00:06:40,734
హాయ్.
85
00:06:41,610 --> 00:06:42,569
హాయ్.
86
00:06:48,700 --> 00:06:49,701
మిసెస్ అల్వరేజ్.
87
00:06:56,250 --> 00:06:57,751
మీరు వచ్చి పలకరిస్తారా?
88
00:07:18,939 --> 00:07:19,982
హేయ్, పాపాయ్.
89
00:07:23,569 --> 00:07:24,945
క్షమించు ఆలస్యమయింది.
90
00:07:25,445 --> 00:07:26,864
తనను ఎత్తుకుంటావా?
91
00:07:27,322 --> 00:07:29,116
తనకు కోపం తెప్పించాలని లేదు.
92
00:07:29,491 --> 00:07:30,534
తనకు కోపంగా లేదు.
93
00:07:30,534 --> 00:07:32,703
కమీలా, నేను తనను నడకకు తీసుకెళతాను.
94
00:07:32,703 --> 00:07:33,745
పరవాలేదు, అమ్మా.
95
00:07:34,496 --> 00:07:35,330
ధన్యవాదాలు.
96
00:07:37,416 --> 00:07:39,835
తను బాగానే ఉంది. తనకు నిద్ర వస్తుంది.
97
00:07:40,252 --> 00:07:43,422
సరే. నేను దానికి సహాయం చేయనా, లేదా
98
00:07:43,422 --> 00:07:46,008
దుకాణం నుండి ఏదైనా తీసుకురావాలా?
99
00:07:46,008 --> 00:07:47,259
పరవాలేదు.
100
00:07:48,719 --> 00:07:49,553
ఓ, బంగారం.
101
00:07:54,057 --> 00:07:55,350
ఓ, పాపాయ్.
102
00:08:02,107 --> 00:08:03,233
హేయ్...
103
00:08:05,277 --> 00:08:06,403
ఎలా ఉన్నావు?
104
00:08:08,447 --> 00:08:09,448
బాగా గుర్తొచ్చావు
105
00:08:12,034 --> 00:08:14,161
మాతో ఇక్కడ మా అమ్మ పడుకుంటుంది,
106
00:08:15,787 --> 00:08:18,999
రాత్రి పూట పాలు పట్టడంలో సహాయం చేస్తుంది,
అందుకని...
107
00:08:21,210 --> 00:08:23,337
సరే, మొదట కొన్ని రాత్రులు అంతే.
108
00:08:26,006 --> 00:08:28,217
సరే. తప్పకుండా.
109
00:08:29,468 --> 00:08:32,638
{\an8}పర్యటన రద్దయిన వారానికి
సంస్థ మమ్మల్ని రద్దు చేసింది.
110
00:08:32,638 --> 00:08:35,307
{\an8}వాళ్ళు అడ్వాన్స్
అన్నీ తిరిగి తీసుకున్నారు.
111
00:08:35,307 --> 00:08:38,060
నేను వీలైనంతగా
మేము సాధన చేస్తూ ఉండేలా చూశాను.
112
00:08:38,518 --> 00:08:40,854
గ్యారేజీలో పనికి కుదిరాను.
113
00:08:40,854 --> 00:08:44,816
మాలిబు ఓడరేవులో పడవలు శుభ్రం చేసే
పని చేశాను, నాకది నచ్చింది,
114
00:08:44,816 --> 00:08:47,110
మత్తిచ్చే పుట్టగొడుగులు తిన్నాను,
115
00:08:47,611 --> 00:08:49,905
అది కూడా నచ్చింది.
116
00:08:49,905 --> 00:08:53,116
మేము తిరిగి మొదటికి వచ్చాము.
అంతకంటే దారుణ స్థితికి.
117
00:08:53,742 --> 00:08:55,953
దానికి ఇంకా బాధపడుతున్నావా?
118
00:08:56,745 --> 00:08:57,913
నేనా? లేదు.
119
00:08:58,789 --> 00:09:01,750
అంటే, దానిని పట్టుకు వేళాడితే, చచ్చినట్టే.
120
00:09:03,126 --> 00:09:05,587
కానీ అతను మమ్మల్ని
ఇబ్బందుల్లో పడేశాడు.
121
00:09:10,926 --> 00:09:12,219
ఇక్కడ బాగానే ఉందా?
122
00:09:13,804 --> 00:09:15,138
ఉంది, చాలా బాగుంది.
123
00:09:38,036 --> 00:09:39,329
కొంచెం వాయిస్తావా?
124
00:09:39,329 --> 00:09:40,539
తరువాత చేస్తానులే.
125
00:09:42,624 --> 00:09:45,085
సరే, నాకు అర్థమయింది, నీకు తెలసా?
126
00:09:46,253 --> 00:09:47,379
బహుశా రేపు?
127
00:09:48,380 --> 00:09:50,507
నువ్వు సిద్ధమైతే,
మాలో ఉత్సుకత.
128
00:09:50,507 --> 00:09:52,134
నేను అది చేయలేను, గ్రాహం.
129
00:09:53,552 --> 00:09:54,636
నువ్వేమి చేయలేవు?
130
00:09:56,930 --> 00:09:58,098
నేను తొలగిపోతాను.
131
00:09:59,850 --> 00:10:00,976
ఇక పాడలేను.
132
00:10:02,811 --> 00:10:04,813
నాకు విశ్రాంతి కావాలి, సరేనా?
133
00:10:04,813 --> 00:10:06,189
విను, నేను...
134
00:10:08,775 --> 00:10:10,485
నేను తండ్రిలా వ్యవహరించలేను.
135
00:10:12,029 --> 00:10:14,823
నేను నా కుటుంబాన్ని చూసుకోవాలి.
136
00:10:14,823 --> 00:10:18,076
-మేము నీ కుటుంబం. నేను నీ కుటుంబం.
-కేవలం...
137
00:10:18,076 --> 00:10:19,786
-సరేనా?
-తొలగిపోతా చెబుతావా?
138
00:10:19,786 --> 00:10:22,706
కింద అక్కడ అందరూ,
నీకోసం వేచి చూస్తున్నారు.
139
00:10:22,706 --> 00:10:24,666
నాకోసం వాళ్ళకు తెలియజేస్తావా?
140
00:10:27,461 --> 00:10:28,920
వాళ్ళకు నువ్వే చెప్పు.
141
00:10:35,552 --> 00:10:38,889
మేము చాలా... చాలా సన్నిహితం.
142
00:10:48,106 --> 00:10:51,485
సరే, మనం ఇది చూద్దాం. మనకు ఏమి ఉంది?
143
00:10:51,902 --> 00:10:53,236
ఇది దారుణం.
144
00:10:56,073 --> 00:10:57,783
"తప్పు ద్వారా..."
145
00:10:57,783 --> 00:11:00,702
"ఊటాలో జరగకూడనిది జరిగింది."
146
00:11:00,702 --> 00:11:03,038
"ధాన్యం లేదా ఇసుక, అది కావాలి..."
147
00:11:03,038 --> 00:11:03,955
"కాపాడాలి..."
148
00:11:03,955 --> 00:11:05,248
అయ్యో, దేవుడా.
149
00:11:07,542 --> 00:11:09,169
దేవుడా, ఏమి చేస్తున్నావు?
150
00:11:09,753 --> 00:11:10,754
వ్రాస్తున్నాను.
151
00:11:12,130 --> 00:11:13,298
సరే.
152
00:11:15,050 --> 00:11:16,385
అది ఎత్తుతావా?
153
00:11:18,470 --> 00:11:19,971
-నేను ఎత్తాలా...
-హలో?
154
00:11:21,973 --> 00:11:22,974
అవును.
155
00:11:23,642 --> 00:11:24,476
నేనా?
156
00:11:25,227 --> 00:11:26,603
లీ పార్లిన్ అని ఎవరో.
157
00:11:27,896 --> 00:11:29,523
-ఖచ్చితమా?
-తను ఇక్కడ లేదు.
158
00:11:30,732 --> 00:11:32,234
తను... తను వస్తుంది.
159
00:11:35,070 --> 00:11:36,154
నేను సిమోన్‌ని.
160
00:11:36,154 --> 00:11:39,491
హేయ్, నేను ఇక్కడ
3220తో పని చేస్తాను.
161
00:11:39,491 --> 00:11:41,076
ఎంత త్వరగా రాగలవు?
162
00:11:45,664 --> 00:11:48,083
ఆ తరవాత నేను బృంద గానం చేయాల్సి ఉంది,
163
00:11:48,083 --> 00:11:51,211
బాగా కొనసాగడంతో,
అతను, "మొత్తం పాట పాడేయ్," అన్నాడు.
164
00:11:51,211 --> 00:11:53,296
అతను నాది అసాధారణ స్వరమని అన్నాడు.
165
00:11:53,296 --> 00:11:54,381
అతను నిజం చెప్పాడు
166
00:11:54,381 --> 00:11:57,801
మేము కలిసి పెద్దవి చేయాలని.
అతను అదే చెప్పాడు.
167
00:11:57,801 --> 00:12:00,011
చెప్పే ఉంటాడు,
నువ్వు స్టార్‌వి
168
00:12:00,011 --> 00:12:03,390
టెడ్డీ ఇలా జరగుతుందని చెప్పాడు.
దానికి సమయం పడుతుందని...
169
00:12:04,933 --> 00:12:06,935
క్షమించు. ఏమంటున్నావు?
170
00:12:12,149 --> 00:12:13,358
వెళ్ళి తనతో మాట్లాడు
171
00:12:23,410 --> 00:12:25,996
-నా పేరు బెర్నిస్.
-సిమోన్.
172
00:12:27,205 --> 00:12:28,832
ఎక్కువ మంది బెర్నీ అంటారు.
173
00:12:29,541 --> 00:12:30,750
నువ్వు గాయనివా?
174
00:12:31,418 --> 00:12:33,628
-అంటే...
-మీరు మాట్లడుతుండగా విన్నాను.
175
00:12:33,628 --> 00:12:36,840
-అవును.
-అయితే, నీ పాట ఏంటి?
176
00:12:38,216 --> 00:12:40,385
అది ఇంకా చూస్తున్నాను.
177
00:12:45,223 --> 00:12:46,850
ఇది నేను పని చేసే క్లబ్.
178
00:12:49,728 --> 00:12:51,938
ఇది న్యూ యార్క్ చిరునామా.
179
00:12:51,938 --> 00:12:55,025
పట్టణానికి వస్తే రా. నీకు అంతా చూపిస్తాను.
180
00:12:58,028 --> 00:12:59,946
క్షమించు. తప్పుగా అనుకున్నానా?
181
00:13:02,240 --> 00:13:03,617
అది శక్తివంతమైన విషయం.
182
00:13:04,618 --> 00:13:06,912
{\an8}ఒకరు వచ్చి ఇంకా అలా...
183
00:13:06,912 --> 00:13:08,955
{\an8}సిమోన్ జాక్సన్
డిస్కో పయనీర్
184
00:13:08,955 --> 00:13:10,499
{\an8}...మన మనసులను చదవడం.
185
00:13:10,499 --> 00:13:13,418
నేను మనుషులు ఇంత సూటిగా ఉండడం చూడలేదు.
186
00:13:15,378 --> 00:13:17,088
ఇది సూటిగా ఉండడం అంటావా?
187
00:13:37,901 --> 00:13:41,488
అబ్బా, అమ్మాయ్. నిన్ను చూడు.
ఎంత కాలమయింది చూసి?
188
00:13:41,780 --> 00:13:43,031
డైసీ జోన్స్.
189
00:13:43,990 --> 00:13:46,576
అప్పట్లో కలిసినప్పుడు,
నీ పేరు మార్గరెట్.
190
00:13:46,576 --> 00:13:48,537
నీకు నంబర్ వన్ రికార్డ్ లేదు.
191
00:13:50,539 --> 00:13:51,581
అవును, సరే.
192
00:13:52,832 --> 00:13:54,834
నువ్వు కనీసం కృతజ్ఞతలు తెలుపాలి.
193
00:13:54,834 --> 00:13:55,961
కృతజ్ఞతలా?
194
00:13:56,628 --> 00:13:57,837
దేనికి కృతజ్ఞతలు?
195
00:14:21,695 --> 00:14:25,907
తడబడిన నా నడవడిక
నీ మాట వినపడేదాకా
196
00:14:25,907 --> 00:14:28,326
{\an8}సాధారణ వ్యక్తి అది వదిలేస్తాడు.
197
00:14:28,326 --> 00:14:29,869
{\an8}డైసీ జోన్స్
ప్రధాన గాయని/గేయరచయిత్రి
198
00:14:31,746 --> 00:14:33,873
నీకు నువ్వు ఏమనుకుంటున్నావు?
199
00:14:33,873 --> 00:14:35,959
చూడు, అందరూ శాంతించండి, సరేనా?
200
00:14:35,959 --> 00:14:38,461
ఇక్కడ కోపం వస్తుంది నాకు ఒక్కడికే కాదు.
201
00:14:38,461 --> 00:14:40,046
ఏం చెప్పాలో తెలియడం లేదు.
202
00:14:40,046 --> 00:14:41,590
మీకు అసలు నా అవసరమే లేదు
203
00:14:41,590 --> 00:14:43,550
మీకు పాటలు, అభిమానులు ఉన్నారు.
204
00:14:43,550 --> 00:14:45,218
-మీరు కేవలం...
-బిల్లీ!
205
00:14:46,386 --> 00:14:49,014
నువ్వు వెళ్ళాలనుకుంటే, వెళ్ళు.
206
00:14:52,100 --> 00:14:53,143
సరే.
207
00:15:01,776 --> 00:15:03,111
ఇప్పుడు మనమేం చేద్దాం?
208
00:15:06,323 --> 00:15:08,658
{\an8}బ్యాండ్ విడిపోయింది.
అదే రాక్ అండ్ రోల్.
209
00:15:08,658 --> 00:15:09,993
{\an8}కెరన్ నిర్కో
కీబోర్డ్‌లు
210
00:15:12,162 --> 00:15:13,163
నేను...
211
00:15:16,166 --> 00:15:18,001
ఇది భిన్నమైనది అని అనుకున్నాను.
212
00:15:59,501 --> 00:16:00,627
దీనితో పని కావాలి.
213
00:16:05,215 --> 00:16:06,299
హలో?
214
00:16:06,716 --> 00:16:08,093
-హాయ్.
-హేయ్.
215
00:16:08,802 --> 00:16:12,222
హేయ్. మనవాళ్ళు నువ్వు ఇక్కడికి
తిరిగి వచ్చావని చెప్పారు.
216
00:16:13,348 --> 00:16:14,683
అయితే, నన్ను చెప్పనీ...
217
00:16:15,975 --> 00:16:17,936
వాళ్ళు నా మనసు మార్చమని చెప్పారా?
218
00:16:19,145 --> 00:16:20,313
అవును చెప్పారు.
219
00:16:22,482 --> 00:16:23,983
కానీ నేను అలా చేయను.
220
00:16:25,902 --> 00:16:28,571
నువ్వు సరైనది
చేస్తున్నావని అనుకుంటున్నా.
221
00:16:30,240 --> 00:16:32,367
అయితే, ఎందుకు వచ్చావు, మరి?
222
00:16:34,536 --> 00:16:35,578
నీ లోటు ఉంది.
223
00:16:42,377 --> 00:16:46,715
నీకు తెలుసా, నేను ఎప్పుడూ
నీకు కృతజ్ఞతలు చెప్పానని అనుకుకోను...
224
00:16:46,715 --> 00:16:47,966
లేదు, లేదు, లేదు.
225
00:16:48,883 --> 00:16:53,471
నాకు సంతోషంగా ఉంది, అది ఎప్పుడూ చూపని
ప్రభావం చూపింది, తెలుసా?
226
00:17:03,356 --> 00:17:06,359
అది ఎప్పటికీ, ఏనాటికీ సులభం కాదు.
అది నీకు తెలుసా?
227
00:17:08,194 --> 00:17:09,362
తెలుసు.
228
00:17:13,825 --> 00:17:16,536
నాకైతే, అది ముందుకు కొనసాగడమే.
229
00:17:17,370 --> 00:17:20,582
వారి మాట్లాడేది...
230
00:17:20,582 --> 00:17:23,001
-సరే. అంటే, అతను వద్దు
-లేదు, అతను వద్దు
231
00:17:23,001 --> 00:17:24,210
అతను అభ్యంతరకరం.
232
00:17:25,462 --> 00:17:27,922
చూడు, మనం ఎవరోఒకరిని చూద్దాం, సరేనా?
233
00:17:27,922 --> 00:17:29,048
అలా అనుకుంటావా?
234
00:17:29,841 --> 00:17:31,843
మీ సోదరుడు, గ్రాహం లాంటి వాళ్ళు,
235
00:17:32,969 --> 00:17:35,054
అందిపుచ్చుకోడానికి చెట్టుకు మొలవరు.
236
00:17:38,266 --> 00:17:42,729
చూడు, నేను పేపర్‌లో ప్రకటన ఇస్తాను,
ట్రూబ్‌లో వాళ్ళతో మాట్లాడతాను.
237
00:17:43,062 --> 00:17:46,733
అతను అక్కడ, ఎక్కడో ఉంటారు.
సరేనా? ఉండి తీరాలి.
238
00:17:49,569 --> 00:17:50,904
ఏమి ఆలోచిస్తున్నావు?
239
00:17:52,989 --> 00:17:55,992
నేను తాగాలని ఆలోచిస్తున్నాను.
240
00:17:57,869 --> 00:17:59,871
మిమ్మల్ని ఇంకా ద సిక్స్ అనే అనాలా?
241
00:17:59,871 --> 00:18:02,499
అంటే, మీరు ఇప్పుడు నలుగురే ఉన్నారుగా.
242
00:18:02,499 --> 00:18:05,001
అవును. అది ఇంకా
హాస్యాస్పదంగా చేసింది కదా?
243
00:18:05,001 --> 00:18:08,338
చూడు, నీకు జోక్ అర్థం కాకపోతే,
నేనేమీ చేయలేను.
244
00:18:08,630 --> 00:18:11,049
నేను ఏమీ సన్యాసినిని కాను, ఖచ్చితంగా.
245
00:18:11,049 --> 00:18:13,218
నాకు శృంగారం ఇష్టం.
నాకు నచ్చుతుంది.
246
00:18:13,218 --> 00:18:16,805
అది నాకు నచ్చని గందరగోళం.
అనుబంధాలు, అంచనాలు...
247
00:18:17,347 --> 00:18:19,390
-ఏంటి, నువ్వు నచ్చలేదా...
-ఏంటి?
248
00:18:20,475 --> 00:18:23,269
-నీకు తెలుసా, ఒక జీవితం?
-బిల్లీ, కమీలాల లాగానా?
249
00:18:25,897 --> 00:18:27,273
నాకు ఈ జీవితం కావాలి.
250
00:18:27,899 --> 00:18:29,818
నేను ప్రపంచాన్ని చూడాలి
251
00:18:29,818 --> 00:18:33,154
నేను వేదికమీదే చచ్చే వరకు
నా స్నేహితులతో పాడాలి.
252
00:18:37,909 --> 00:18:39,869
అయినా, నాకు కోరికగా ఉంది.
253
00:18:41,204 --> 00:18:42,455
నీకు ఏంటి?
254
00:18:42,455 --> 00:18:45,041
అవును నిజంగా ఎవరితోనైనా
శృంగారం చేయాలని ఉంది
255
00:18:45,917 --> 00:18:47,877
సరే. సరే, నాకు కూడా.
256
00:18:49,379 --> 00:18:50,588
నిమిషం గడిచింది.
257
00:18:50,964 --> 00:18:53,007
మనం అది చేయాలి, ఏమంటావు?
258
00:18:53,383 --> 00:18:55,426
అంటే, ఎందుకు చేయకూడదు?
259
00:18:57,428 --> 00:18:59,472
అవునవును.
260
00:18:59,472 --> 00:19:00,932
అంటే...
261
00:19:12,735 --> 00:19:14,279
అది ఆయోమయంగా ఉన్న సమయం.
262
00:19:15,780 --> 00:19:17,031
అందరికీ.
263
00:19:17,031 --> 00:19:21,369
దక్షిణ తారలకు వెలుగులు నింపి
నేను అన్యజనులకు శాంతి కలిగించాను
264
00:19:21,369 --> 00:19:26,457
ఆ తరువాత పొదలోని పక్షిని కొట్టాను
ఎవరో పిలిచారు పోలీసులను
265
00:19:26,457 --> 00:19:29,210
నాకు తెలుసు నువ్వలా అనుకోవు
నాకు తెలుసు నువ్వలా అనులేవు
266
00:19:29,210 --> 00:19:31,588
వెనుకకు తిరిగి
267
00:19:31,588 --> 00:19:35,550
నా కళ్ళల్లోకి కళ్ళుపెట్టి చూడలేవు
268
00:19:36,092 --> 00:19:41,347
వెనుకకు తిరిగి నా ముఖాన చెప్పు
269
00:19:47,604 --> 00:19:49,898
మేము కాలీఫోర్నీయా అంతటా
ప్రతి ప్రధాన
270
00:19:49,898 --> 00:19:51,691
గాయకుడిని చూసినట్టు ఉంది.
271
00:19:53,026 --> 00:19:54,485
అందరికీ కాదు.
272
00:19:55,945 --> 00:19:56,946
ఏంటి?
273
00:19:57,363 --> 00:19:59,032
నేను అది చేయగలను.
274
00:19:59,032 --> 00:20:01,326
-సరే, ఎడ్డీ...
-నేను అది చేయగలను.
275
00:20:01,326 --> 00:20:03,494
నేను బిల్లీ కంటే మంచి గిటారిస్ట్‌ని
276
00:20:03,494 --> 00:20:05,496
అంతే బాగా పాడగలను.
277
00:20:06,873 --> 00:20:08,791
చూడండి. నాకు ఒక అవకాశం ఇవ్వండి.
278
00:20:10,710 --> 00:20:12,879
అంటే, అతను ఇప్పటికే వచ్చాడు.
279
00:20:12,879 --> 00:20:13,963
సరే.
280
00:20:25,892 --> 00:20:28,269
ఊరుకో, నువ్వు గంభీరంగా ఉండలేవు
281
00:20:29,896 --> 00:20:31,856
హాస్యాన్ని తీసుకోలేవు
282
00:20:33,524 --> 00:20:37,028
నువ్వు పడవ మునగదని మాట ఇవ్వవచ్చు
283
00:20:37,278 --> 00:20:39,697
కానీ ఎప్పటికైనా తేలనిస్తావా?
284
00:20:40,698 --> 00:20:43,493
నీపై పడుతుంది సూర్యకాంతి
285
00:20:44,202 --> 00:20:47,413
చంద్రుడు పెద్దదవుతుండగా
286
00:20:48,373 --> 00:20:51,834
రావాలి నువ్వు, ఇక మారాలి నువ్వు, బేబీ
287
00:20:51,834 --> 00:20:55,964
రావాలి నువ్వు, ట్రిగ్గర నొక్కాలి నువ్వు
288
00:20:55,964 --> 00:20:58,341
{\an8}అప్ టు యు
289
00:21:01,678 --> 00:21:05,431
నీవు చేయాల్సింది చేయి
290
00:21:06,099 --> 00:21:11,229
బేబీ
291
00:21:13,272 --> 00:21:15,733
హా, హా
292
00:21:17,068 --> 00:21:19,028
మళ్ళీ పాడదాము. నేను అది పాడతాను.
293
00:21:19,028 --> 00:21:21,990
ఇక్కడికి వచ్చి ముందు
ఆ రికార్డ్ వినవచ్చుగా,
294
00:21:21,990 --> 00:21:25,159
ఎందుకంటే మనం ఎంత బాగా
ఉండబోతున్నాం అనే దాని గురించి.
295
00:21:25,159 --> 00:21:26,369
సరే.
296
00:21:27,745 --> 00:21:29,038
నువ్వు ఇది వినాలి.
297
00:21:29,038 --> 00:21:30,665
అద్భుతం. ప్లే చెయ్, డానీ.
298
00:21:32,834 --> 00:21:35,795
నేను అర్థం చేసుకోలేకపోతే
299
00:21:35,795 --> 00:21:40,008
బేబీ, అయినా నాకుంది బంధం
300
00:21:40,258 --> 00:21:42,927
బంధం, హా
301
00:21:43,261 --> 00:21:44,762
అది బాగుంది.
302
00:21:45,054 --> 00:21:46,597
కూర్చుంటావా?
303
00:21:46,597 --> 00:21:47,932
సరే.
304
00:21:48,099 --> 00:21:50,351
ఎవరో నీలా ఉన్నారు
305
00:21:50,351 --> 00:21:51,352
సరే.
306
00:21:53,187 --> 00:21:56,315
ఎక్కవగా బయటకు వెళ్ళేవారే
307
00:21:56,315 --> 00:21:59,027
అది నీకే వదిలేస్తా
308
00:22:00,278 --> 00:22:01,904
-తేనెలా మధురంగా ఉంది
-అవును.
309
00:22:01,904 --> 00:22:04,991
బేబీ
310
00:22:06,284 --> 00:22:09,370
అది నీకే వదిలేస్తా
311
00:22:09,370 --> 00:22:11,497
-నీకు బాగానే ఉందా?
-బాగానే ఉంది.
312
00:22:11,706 --> 00:22:13,875
ఇక్కడ నాది నాకు బాగా వినిపిస్తుంది.
313
00:22:13,875 --> 00:22:15,877
బేబీ
314
00:22:15,877 --> 00:22:19,714
నీకు చేయాల్సింది నీవు చేయి
315
00:22:39,275 --> 00:22:40,568
బాగుంది.
316
00:22:53,414 --> 00:22:56,000
-నువ్వు బాగానే ఉన్నావా?
-హా. బాగానే ఉన్నాను.
317
00:22:56,834 --> 00:22:57,835
సరే.
318
00:22:59,629 --> 00:23:03,549
అప్పుడు నీకు పడతాను
319
00:23:19,440 --> 00:23:20,817
పద ఇంటికి వెళదాం.
320
00:23:24,737 --> 00:23:25,947
పిట్స్‌బర్గ్‌కు.
321
00:23:29,200 --> 00:23:31,953
మీ తల్లిదండ్రులకు దగ్గర,
మా అమ్మకు దగ్గరగా.
322
00:23:31,953 --> 00:23:33,579
నిర్మాణంలో ఉద్యోగం చేస్తా
323
00:23:33,579 --> 00:23:36,165
నాకు భవంతులు ఇష్టం,
నా చేతులతో పని చేయడం.
324
00:23:36,165 --> 00:23:39,919
నువ్వు పేపర్‌లో ఉద్యోగం తెచ్చుకో,
ఫోటోలు తియ్.
325
00:23:41,212 --> 00:23:43,923
నేను నీ కోసం
ఇక్కడికి మారానని అనుకుంటున్నావా?
326
00:23:47,343 --> 00:23:48,928
-అంటే, అది...
-నేను మారలేదు
327
00:23:49,178 --> 00:23:52,181
నీతో ఇక్కడకు మారాను, బిల్లీ.
328
00:23:52,181 --> 00:23:55,935
-మనకోసం, మనం కోరుకున్న జీవితం కోసం.
-నేను ఆచరణాత్మకంగా ఉన్నాను.
329
00:23:55,935 --> 00:24:00,481
సరేనా? నేను ఇక్కడే ఉంటే,
ఇకపై ఇది చేయగలనో లేదో తెలియదు.
330
00:24:00,481 --> 00:24:02,942
-సమస్య అది కాదు.
-నువ్వు నాది వినడం లేదు.
331
00:24:02,942 --> 00:24:04,527
ఎందుకు... నేను బలహీనుడిని
332
00:24:04,527 --> 00:24:05,945
నీ బిడ్డను తీసుకో.
333
00:24:07,947 --> 00:24:11,117
వెళ్ళు. నీ కూతురిని తీసుకో.
334
00:24:15,329 --> 00:24:16,873
దేనికి భయపడుతున్నావు?
335
00:24:18,082 --> 00:24:20,293
నాకు భయంగా అనిపించలేదని అనుకున్నావా
336
00:24:20,293 --> 00:24:23,546
తనను మొదటిసారి ఎత్తుకున్నప్పుడు,
నువ్వు లేనప్పుడు?
337
00:24:23,963 --> 00:24:28,926
నువ్వు అనుకుంటున్నావా
నేను బాధపడలేదని నువ్వు...
338
00:24:30,136 --> 00:24:33,014
కానీ నేను నిలబడ్డాను, బిల్లీ.
అది ఎదుర్కొన్నాను.
339
00:24:33,764 --> 00:24:34,974
నేను పారిపోలేదు.
340
00:24:37,351 --> 00:24:39,020
అందుకే, నిన్ను అడుగున్నాను...
341
00:24:39,812 --> 00:24:42,106
నువ్వు అంతగా భయపడేది దేనికి?
342
00:24:45,484 --> 00:24:46,986
నాకు భయమేస్తోంది...
343
00:24:53,159 --> 00:24:56,078
తను నన్ను ప్రేమిస్తుందని భయం ఇంకా...
344
00:24:59,624 --> 00:25:01,375
అదంతా చెడగొడతానేమోనని భయం.
345
00:25:03,085 --> 00:25:04,462
నా స్థానంలోకి స్వాగతం.
346
00:25:22,188 --> 00:25:23,356
హేయ్, పాపాయ్.
347
00:25:25,983 --> 00:25:27,193
హే.
348
00:25:28,319 --> 00:25:30,738
ఇదేంటి? ఇదేంటి?
349
00:25:45,419 --> 00:25:47,380
ఒకటి, రెండు, మూడు.
350
00:25:58,474 --> 00:26:00,601
నాకో మాట చెప్పు...
351
00:26:31,007 --> 00:26:33,467
నువ్వు మాతో కూర్చోనవసరం లేదు
లోపలకు వెళ్ళు
352
00:26:35,052 --> 00:26:37,513
నీకు తెలుసా, నాకు వెళ్ళాలని ఉంది.
353
00:26:38,514 --> 00:26:40,808
ఈ సమస్యలను తెచ్చేదానితో ఉండాలని ఉంది.
354
00:26:40,808 --> 00:26:42,852
-అవును, తను ఉత్తమం.
-హాయ్, పాపాయ్.
355
00:26:43,769 --> 00:26:44,812
మంచి అమ్మాయి.
356
00:26:50,318 --> 00:26:52,778
గిలి, గిలి.
357
00:26:59,160 --> 00:27:00,453
అయితే...
358
00:27:02,872 --> 00:27:05,583
మీకు అంతా తిరిగి మాములుగా మారిందా?
359
00:27:06,208 --> 00:27:07,710
అంటే, అంత త్వరగానా?
360
00:27:10,588 --> 00:27:13,549
క్షమించు, నేను కేవలం...
ఏమో తెలియదు ఎలా నువ్వు...
361
00:27:14,175 --> 00:27:16,552
ఇదివరకు ఎప్పుడైనా ప్రేమించావా, ఎడ్డీ?
362
00:27:22,183 --> 00:27:25,603
ఎవరినీ కూడా పరిస్థితులు
కఠినంగా ఉన్నాయని ప్రేమించడం ఆపేయము.
363
00:27:26,312 --> 00:27:27,521
నీకు తెలుసా?
364
00:27:29,231 --> 00:27:30,608
కనీసం, నేను అలా చేయను.
365
00:27:35,071 --> 00:27:37,073
ఆగు, నా కెమెరా తీసుకువస్తాను. ఆగు!
366
00:27:41,494 --> 00:27:43,412
"క్రిస్మస్ శుభాకాంక్షలు," అనండి.
367
00:27:50,544 --> 00:27:52,338
"క్రిస్మస్ శుభాకాంక్షలు" అను
368
00:27:54,924 --> 00:27:56,217
చాలా ధన్యవాదాలు.
369
00:27:58,844 --> 00:28:00,262
చీర్స్!
370
00:28:01,055 --> 00:28:05,768
ఒకటి, రెండు, మూడు... పిట్స్‌బర్గ్!
371
00:28:06,977 --> 00:28:10,564
సరే, అది చాలా సమయం పట్టింది,
కానీ తను చివరకు నిద్రపోయింది.
372
00:28:10,564 --> 00:28:13,526
తను నిద్రపోయింది!
373
00:28:13,526 --> 00:28:15,861
-తను నిద్రపోయింది.
-రా, సరదాగా గడుపు.
374
00:28:17,863 --> 00:28:21,867
చూడు, మీకోసం
ఒకటి వినిపించాలని అనుకుంటున్నాను.
375
00:28:22,910 --> 00:28:24,328
మీరు వింటానంటే.
376
00:28:25,287 --> 00:28:27,123
విననంటే అర్థం చేసుకోగలను
377
00:28:27,123 --> 00:28:28,457
మాకు వినాలని లేదు.
378
00:28:31,877 --> 00:28:33,879
మాకు వినాలని లేదు, కదా? అంటే...
379
00:28:35,256 --> 00:28:37,550
ఓహ్, సరేలే. నువ్వు ఇలా చేయలేవు.
380
00:28:37,550 --> 00:28:40,845
నువ్వు ఏమీ జరగనట్టు తిరిగి రాలేవు.
381
00:28:41,554 --> 00:28:43,389
నిజమే. నన్ను క్షమించండి.
382
00:28:44,432 --> 00:28:46,392
నేను జూలియాను చూసి వస్తాను.
383
00:28:50,020 --> 00:28:51,480
ఏయ్, వెధవ.
384
00:28:55,192 --> 00:28:56,652
పాట వినిపించు.
385
00:28:57,570 --> 00:28:58,821
నువ్వు ఉండిపోయావే?
386
00:29:00,239 --> 00:29:02,324
అది నన్ను నేను ఎప్పుడూ అడుగుతాను.
387
00:29:04,076 --> 00:29:08,247
కానీ నాకు తెలుసు అంతా తిరిగి పొందగలమని
388
00:29:11,667 --> 00:29:15,212
నాకు తెలుసు అంతా తిరిగి పొందగలమని
389
00:29:23,179 --> 00:29:24,305
ఏం జరిగింది?
390
00:29:28,058 --> 00:29:31,187
అంటే, ఇది కొత్త శైలి అని తెలుసు, కానీ...
391
00:29:33,564 --> 00:29:34,773
ఇది...
392
00:29:35,816 --> 00:29:39,195
-అది బాగాలేదని అంటున్నావా?
-అది మంచి పాట.
393
00:29:42,114 --> 00:29:43,199
అయితే?
394
00:29:44,783 --> 00:29:48,412
నువ్వు పర్యటనను రద్దు చేసినప్పుడు
సరిదిద్దుకోలేనివి చేశావు.
395
00:29:48,412 --> 00:29:51,415
చాలా సరిదిద్దుకోలేని విషయాలు,
చాలా డబ్బు.
396
00:29:51,957 --> 00:29:53,375
నీది కాని డబ్బు.
397
00:29:54,043 --> 00:29:56,170
అవును, పాట బాగుంది,
398
00:29:57,213 --> 00:29:59,840
కానీ ఇలాంటి శైలిలో చాలా మంది పాడుతున్నారు.
399
00:29:59,840 --> 00:30:02,801
-సంస్థతో నన్ను మాట్లాడనివ్వు.
-అది ఉపయోగం ఉండదు.
400
00:30:02,801 --> 00:30:06,138
సరే, అయితే వాళ్ళతో మాట్లాడు.
నువ్వు టెడ్డీ ప్రైస్‌వి.
401
00:30:06,138 --> 00:30:09,808
చూడు, చూడు, నీ తప్పు,
నా తప్పు అవుతుంది, సరేనా?
402
00:30:12,436 --> 00:30:14,355
దేవుడా.
403
00:30:14,355 --> 00:30:17,733
విషయాలు చక్కదిద్దడంలో
నీది రికార్డ్ అవుతుందని అనుకున్నాను
404
00:30:17,733 --> 00:30:20,027
కానీ అది... అంటే, సరి కాదు, బిల్లీ.
405
00:30:24,365 --> 00:30:27,284
సరే, నేను అది
వాళ్ళకోసం వాయిస్తాను, ఇంకా...
406
00:30:28,827 --> 00:30:30,538
వాళ్ళు ఏమంటారో చూద్దాము.
407
00:30:33,374 --> 00:30:34,500
ధన్యవాదాలు.
408
00:30:35,501 --> 00:30:38,546
బేబీ, నీకిది తెలిస్తే
409
00:30:39,129 --> 00:30:41,465
నాకు చెప్పు, నాకు చెప్పు, నాకు చెప్పు
410
00:30:42,466 --> 00:30:45,261
నాకు కనిపించేనే చీకటి ఆకాశం
411
00:30:45,928 --> 00:30:48,931
చాలా కాలం క్రితమే చిక్కుముడి విప్పామా?
412
00:30:49,723 --> 00:30:51,684
మనం తెలుసుకోవాలని అనుకోనిది చాలా ఉందా?
413
00:30:51,684 --> 00:30:55,020
అవును, ఇది కేవలం డెమో మాత్రమే, ఖచ్చితంగా.
414
00:30:55,020 --> 00:30:57,565
నాకు అది ప్రత్యేకంగా లేదు.
మీకు ఉందా?
415
00:30:57,565 --> 00:31:01,443
-నాకూ ఏమీ ప్రత్యేకంగా లేదు.
-వీళ్ళకు ఇప్పటికే అవకాశం ఇచ్చాము.
416
00:31:01,443 --> 00:31:03,946
చూడు, డాన్, నాకు ఒక భావన కలుగుతుంది,
417
00:31:03,946 --> 00:31:07,241
వాళ్ళతో పాటు నన్ను రానిచ్చి,
కొంచెం మాయ చేయనిస్తే...
418
00:31:07,241 --> 00:31:10,619
దీనికి కుదరదనే చెప్పాలి, టెడ్డీ.
సరేనా? క్షమించు.
419
00:31:10,786 --> 00:31:12,788
సరే, ఇంకా ఏముంది?
420
00:31:13,914 --> 00:31:15,791
మధ్య ప్రాచ్యంలో బ్యాండ్ ఉంది.
421
00:31:15,791 --> 00:31:17,793
-సరికొత్త స్వరం.
-సరే.
422
00:31:20,129 --> 00:31:24,675
నా దగ్గర 15 విభిన్నమైన ఆలోచనలతో
పాటలు ఉన్నాయి, కానీ మీకు అవి నచ్చవనుకుంటా.
423
00:31:24,675 --> 00:31:27,845
నీకు గొప్పగా అనిపించనిది ఏదీ
నా దగ్గరకు తీసుకురాకు.
424
00:31:27,845 --> 00:31:30,431
నేను తీసుకురాను
కానీ ఎక్కువ సమయం పడితే ఎలా?
425
00:31:30,598 --> 00:31:32,891
పాటలు, వచ్చే సమయానికే వస్తాయి.
426
00:31:32,891 --> 00:31:34,226
నేను వేచి ఉండగలను.
427
00:31:34,226 --> 00:31:36,937
చాలా కాలం క్రితమే చిక్కుముడి విప్పామా?
428
00:31:38,355 --> 00:31:39,565
ఈ పాట ఏంటి?
429
00:31:40,107 --> 00:31:42,610
అది గొప్పగా ఉంటుందని
అనుకున్నాను, కానీ...
430
00:31:42,610 --> 00:31:45,404
అది సరళంగా ఉండాలని
అనుకుంటాను కానీ అది అలా లేదు
431
00:31:51,201 --> 00:31:54,455
అదంతా తిరిగిపొందగలమని తెలుసు
432
00:31:56,290 --> 00:31:57,833
దానీతో ఏమి చేస్తావు?
433
00:31:58,459 --> 00:32:01,337
అదంతా తిరిగి పొందగలమని తెలుసు
434
00:32:02,671 --> 00:32:05,341
ఇదీ జరిగింది,
మమ్మల్ని స్టూడియోలో బుక్ చేశారు.
435
00:32:10,512 --> 00:32:14,224
గాయని వలన ఉపయోగం ఉండవచ్చని
టెడ్ అనుకున్నాడు.
436
00:32:14,224 --> 00:32:17,102
అతను పని చేస్తున్న
ఎవరైనా కొత్త వారు.
437
00:32:17,436 --> 00:32:23,192
ఇప్పుడు, మనం ఎక్కడ ఉన్నాము?
438
00:32:23,192 --> 00:32:26,403
తన గురించి మేము ఎప్పుడూ వినలేదు.
అంటే, ఎవరూ వినలేదు.
439
00:32:26,654 --> 00:32:27,696
బిల్లీ...
440
00:32:28,906 --> 00:32:29,907
తనికి ఉత్సాహం లేదు
441
00:32:29,907 --> 00:32:33,452
మనం ఇది ఎందుకు చేస్తున్నామో తెలియదు.
ఇది డ్యూయెట్ కాదు.
442
00:32:33,994 --> 00:32:35,954
-హాయ్.
-డైసీ జోన్స్.
443
00:32:37,039 --> 00:32:38,165
బిల్లీ డన్.
444
00:32:40,084 --> 00:32:41,293
నీ పాట నాకు నచ్చింది
445
00:32:53,764 --> 00:32:56,141
డైసీ, నువ్వు సరిగ్గా ఇక్కడ ఉంటావు,
446
00:32:56,141 --> 00:32:58,852
-టొబాయస్ వాయిద్య సహకారం అందిస్తాడు.
-మంచిది.
447
00:32:59,311 --> 00:33:01,980
నాకు ఒక గ్లాసు పాలు, విస్కీ దొరుకుతాయా?
448
00:33:01,980 --> 00:33:05,484
లేదా మీ దగ్గర పాలు లేకపోతే
కేవలం విస్కీ అయినా?
449
00:33:05,484 --> 00:33:08,320
-సరే.
-లేదా మీ దగ్గర విస్కీ లేకపోతే పాలు.
450
00:33:08,320 --> 00:33:10,489
నిన్ను కలవడం చాలా సంతోషం, డైసీ.
451
00:33:10,864 --> 00:33:13,158
సరే, నన్ను చేర్చుకున్నందుకు ధన్యవాదాలు
452
00:33:13,158 --> 00:33:15,035
ఎందుకు నవ్వుతున్నావు?
453
00:33:15,619 --> 00:33:18,080
నాకు మామూలుగా సంతోషంగా ఉంది.
454
00:33:22,292 --> 00:33:23,293
సరే.
455
00:33:27,089 --> 00:33:28,674
సరే, మనం ఇది చేద్దాము.
456
00:33:37,808 --> 00:33:41,019
-ముందు పాట గురించి మాట్లాడదామా?
-పర్లేదు. కావాలంటే...
457
00:33:41,019 --> 00:33:42,771
-లేదు, నాకు పర్లేదు.
-సరే.
458
00:33:43,397 --> 00:33:45,816
-అయితే, కేవలం...
-ధన్యవాదాలు.
459
00:33:45,816 --> 00:33:49,027
ఇంకా, అవును, మీ పాట సరిగ్గా అక్కడ ఉంటుంది.
460
00:33:49,027 --> 00:33:50,779
-సరే, ఇదా?
-అవును. అదే.
461
00:33:50,779 --> 00:33:52,030
బిల్లీ ఛానెల్ 2లో.
462
00:33:52,030 --> 00:33:53,741
-ఒకటి. సరే, హలో?
-అవును.
463
00:33:53,741 --> 00:33:55,826
సరే. హలో? అది కాస్త బిగ్గరగా ఉంది.
464
00:33:55,826 --> 00:33:58,746
-తను ఇదివరకు ఎప్పుడూ రికార్డ్ చేయలేదా?
-హలో.
465
00:33:58,746 --> 00:34:00,122
తను చేయబోతోంది.
466
00:34:00,122 --> 00:34:03,834
-వీటిని ఆఫ్ చేయడమో, తగ్గించడమో చేయవచ్చా?
-సరే.
467
00:34:04,501 --> 00:34:06,044
తన ప్యాంట్లు ఏవి?
468
00:34:06,378 --> 00:34:08,881
-ఎవరికి కావాలి?
-నోరు మూసుకోండి, ఇద్దరూ.
469
00:34:10,716 --> 00:34:13,719
సరే, బిల్లీ, దయచేసి ఒకే స్థాయిలో పాడతారా?
470
00:34:15,637 --> 00:34:18,515
నేను ఎవరో నాకు తెలియదు
471
00:34:20,017 --> 00:34:21,894
సరే, అది బాగుంది. మరి, డైసీ?
472
00:34:22,144 --> 00:34:24,646
బేబీ, బేబీ, బేబీ
473
00:34:24,646 --> 00:34:26,648
సరే. మనం ఇది మొదలుపెడదాం.
474
00:34:26,648 --> 00:34:29,985
ఇది "హనీకోంబ్," టేక్ వన్.
475
00:34:48,212 --> 00:34:50,464
నేను ఎవరో నాకు తెలియదు
476
00:34:52,049 --> 00:34:53,675
ఏంటి? ఏంటి?
477
00:34:53,675 --> 00:34:56,178
-ప్రేక్షకులు అవసరమా?
-అంటే బ్యాండ్ అనా?
478
00:34:56,178 --> 00:34:59,181
-తను మన గురించి మాట్లాడుతుందా?
-ఇది మన పాట.
479
00:34:59,848 --> 00:35:03,352
-వాళ్ళు చూస్తున్నారు...
-తనకు కాస్త ఏకాంతం ఇద్దాము.
480
00:35:03,352 --> 00:35:05,145
వెళ్ళి డెబ్‌తో మాట్లాడతావా?
481
00:35:05,145 --> 00:35:07,606
డెబ్బీ ఈ రోజు పని చేస్తుందా? అయ్యో.
482
00:35:14,613 --> 00:35:17,950
సరే. "హనీకోంబ్," టేక్ టూ.
483
00:35:19,076 --> 00:35:20,035
టేక్ టూ.
484
00:35:36,927 --> 00:35:39,847
నేను ఎవరో నాకు తెలియదు
485
00:35:40,722 --> 00:35:42,975
బేబీ, బేబీ, బేబీ
486
00:35:43,559 --> 00:35:47,354
నీవెవరో నీకు తెలుసా?
487
00:35:50,566 --> 00:35:53,735
అది మన చేతులు దాటిందా?
488
00:35:54,444 --> 00:35:56,446
చెప్పు, చెప్పు, నాకు చెప్పు
489
00:35:57,114 --> 00:35:59,950
ఇంతవరకు ఎలా చేయగలిగాము
490
00:36:00,742 --> 00:36:03,745
చాలా కాలం క్రితమే చిక్కుముడి విప్పామా?
491
00:36:04,079 --> 00:36:07,291
మనం తెలుసుకోవాలని అనుకోనిది చాలా ఉందా?
492
00:36:08,041 --> 00:36:11,795
అది సరళంగా ఉండాలని అనుకుంటాను,
కానీ అది అలా లేదు
493
00:36:17,801 --> 00:36:21,680
-నాకు తెలుసు అంతా తిరిగి పొలగమని
-మనం మంచి విషయాన్ని చెడుగా చేయగలం
494
00:36:24,641 --> 00:36:27,644
-నాకు తెలుసు అంతా తిరిగి పొలగమని
-మనం మంచి విషయాన్ని చెడుగా చేయగలంట
495
00:36:27,644 --> 00:36:28,604
మనం ఆపేద్దామా?
496
00:36:29,855 --> 00:36:32,691
నువ్వు పాడాల్సిన సాహిత్యం అది కాదు.
497
00:36:33,358 --> 00:36:35,903
అవి వ్రాసి ఇవ్వమంటావా?
పెన్ తీసుకురానా?
498
00:36:35,903 --> 00:36:37,404
నాకు సాహిత్యం తెలుసు.
499
00:36:38,530 --> 00:36:41,116
-మరి ఎందుకు పాడడం లేదు?
-నేను పాడుతున్నాను.
500
00:36:44,786 --> 00:36:46,997
ఇది చూడలేదా?
అతనికి ఇది ఇవ్వలేదా?
501
00:36:46,997 --> 00:36:49,082
-ఏంటిది, టెడ్డీ?
-బిల్లీ.
502
00:36:49,416 --> 00:36:53,086
తన వెర్షన్‌కు అవకాశం ఇచ్చి చూసి
అది పాడితే ఎలా ఉందో చూడొచ్చుగా?
503
00:36:53,086 --> 00:36:55,797
తన వెర్షన్ పూర్తిగా భిన్నమైన పాటలా ఉంది.
504
00:36:55,797 --> 00:36:57,466
నిన్ను ఒక ప్రశ్న అడగనా?
505
00:36:59,009 --> 00:37:00,928
పాట దేని గురించి అనుకుంటున్నావు?
506
00:37:00,928 --> 00:37:02,888
పాట దేని గురించి అనుకుంటున్నానా?
507
00:37:02,888 --> 00:37:05,682
-అవును, అది దేని గురించి,
-నేను వ్రాసిన పాటా?
508
00:37:08,018 --> 00:37:11,229
అది కొత్త జీవితం ప్రారంభించడం గురించి,
డైసీ. విముక్తిపైన
509
00:37:11,229 --> 00:37:12,564
దేని నుండి విముక్తి?
510
00:37:12,564 --> 00:37:15,525
ఇతరులను నిరాశపరచడం నుండి.
511
00:37:15,525 --> 00:37:18,403
-అయితే, అది అపరాధ భావం గురించి.
-కాదు, అలా కాదు.
512
00:37:18,403 --> 00:37:19,988
జోక్యం చేసుకోవాలని కాదు.
513
00:37:19,988 --> 00:37:23,283
నేను మన భావాలు ఏకీభవించి,
కథను బాగా అర్థం చేసుకోవాలని,
514
00:37:23,283 --> 00:37:26,453
అప్పుడు నేను సహాయపడగలను,
అందుకే వచ్చాను.
515
00:37:26,453 --> 00:37:28,288
అది నీ గురించి అనుకున్నాను.
516
00:37:29,289 --> 00:37:31,792
సరే, అయితే నువ్వు ఒకరిని
నిరాశపరిచావు, కదా?
517
00:37:31,792 --> 00:37:34,336
ఇప్పుడు అంటున్నావు, "అంతా బాగుంది.
518
00:37:34,336 --> 00:37:37,714
-"మమ్మల్ని చూడు. గతంలోనే అంతా," అని.
-దానిలో తప్పేముంది?
519
00:37:37,714 --> 00:37:40,467
నేను అది నమ్మను, అది అనిపించడం లేదు...
520
00:37:41,510 --> 00:37:43,220
నిజాయితీగా, సరళంగా ఉంది.
521
00:37:43,720 --> 00:37:45,389
నువ్వు నాకు బాగా తెలియదు.
522
00:37:45,389 --> 00:37:47,224
నావరకు నువ్వు సాధారణం కాదు.
523
00:37:48,392 --> 00:37:49,559
సరే, ధన్యవాదాలు.
524
00:37:49,977 --> 00:37:52,145
దాన్ని "హనీకోంబ్" ఎందుకు అన్నావు?
525
00:37:52,145 --> 00:37:54,314
అది రిక్కీ నెల్సన్ పాట అని తెలుసా?
526
00:37:54,314 --> 00:37:55,649
తను ఇలానే ఉంటుందా?
527
00:37:55,649 --> 00:37:57,901
నీకు పాట నచ్చకపోతే,
ఏం చేస్తున్నావు?
528
00:37:57,901 --> 00:37:59,403
నాకు నచ్చింది. బాగుంది.
529
00:37:59,403 --> 00:38:01,738
నువ్వు ఉపన్యాసం వ్రాశావు అంతే, బిల్లీ,
530
00:38:01,738 --> 00:38:04,491
ఎప్పుడు, కనీసం,
అది సంభాషణ కాగలదు.
531
00:38:10,622 --> 00:38:14,960
అంటే, ఎడిత్,
ఇది నిజంగా వీడ్కోలు.
532
00:38:15,502 --> 00:38:18,422
-తను వస్తుంది.
-సరే, నీ దగ్గరకు వస్తా, డెబ్బీ.
533
00:38:22,509 --> 00:38:23,760
ఏంటిది?
534
00:38:24,970 --> 00:38:26,346
నీకు ఏమైనా చింతగా ఉందా?
535
00:38:26,346 --> 00:38:29,933
తననో, నిన్నో చంపాలి లేదా నేను చావాలి.
ఎక్కడ మొదలుపెట్టాలి?
536
00:38:29,933 --> 00:38:32,769
మనకు ఒక నిమిషం అవసరం.
ధన్యవాదాలు. టెడ్డీ మనం...
537
00:38:34,980 --> 00:38:36,940
ఇక్కడేనా మనుషులు తెలుసుకునేది?
538
00:38:36,940 --> 00:38:38,525
నాకు అనుమానమే.
539
00:38:43,697 --> 00:38:45,073
ఏంటిది?
540
00:38:46,867 --> 00:38:48,285
తలుపు ముయ్యి. రా.
541
00:38:48,410 --> 00:38:50,620
-నేను లైట్ వేయనా?
-సరే, తప్పకుండా.
542
00:38:59,796 --> 00:39:01,298
అల్మారాలో ఎందుకు ఉన్నాము?
543
00:39:01,298 --> 00:39:03,842
ఏమో తెలియదు.
ఇది మరో గది అనుకున్నాను.
544
00:39:03,842 --> 00:39:05,594
ఆమెను మళ్ళీ పాట వ్రాయమన్నావా?
545
00:39:05,594 --> 00:39:07,304
తన స్వరం గురించి ఏమంటావు?
546
00:39:07,304 --> 00:39:10,182
తను నేను రాసిన గొప్ప పాట
నాశనం చేస్తున్నట్టుంది.
547
00:39:10,182 --> 00:39:13,393
లేదు, బిల్లీ,
నువ్వు మంచి పాట రాశావు, గొప్ప పాట కాదు.
548
00:39:13,810 --> 00:39:15,187
తను చెప్పింది నిజమే.
549
00:39:15,937 --> 00:39:18,482
నీ వెర్షన్ మామూలుగా ఉంది.
550
00:39:19,483 --> 00:39:22,027
నువ్వు తటపటాయిస్తున్నావు, నాకు అర్థమయింది.
551
00:39:22,027 --> 00:39:25,197
నేను నువ్వయితే,
నాకూ ఆ ప్రదేశాలకు వెళ్ళాలని ఉండదు.
552
00:39:25,197 --> 00:39:29,159
-చూడు, సంస్థకు పాట నచ్చితే, ఎందుకు...
-వాళ్ళకు నచ్చలేదు.
553
00:39:31,203 --> 00:39:32,412
అంటే ఏంటి?
554
00:39:32,913 --> 00:39:34,247
సంస్థ లేదని చెప్పింది.
555
00:39:36,083 --> 00:39:37,709
మనం ఇక్కడ ఉన్నట్టు తెలియదు
556
00:39:37,709 --> 00:39:39,961
అయితే, సెషన్ ఎవరు చెల్లిస్తున్నారు?
557
00:39:42,964 --> 00:39:44,174
నాకు నువ్వంటే ప్రేమ.
558
00:39:45,258 --> 00:39:46,760
నీకు అది తెలుసు, కదా?
559
00:39:52,516 --> 00:39:54,434
ఇది తెరిచి ఉంచనా లేదా మూసేయనా?
560
00:40:05,529 --> 00:40:08,490
ఏంటో. మొదట, అతనిని
ఏమీ జరగనట్టు తిరిగి రానిచ్చాము.
561
00:40:08,490 --> 00:40:10,617
ఇప్పుడు ఎవరో పిల్లతో పాటలు పాడతాడా?
562
00:40:10,617 --> 00:40:13,495
ఎవరిని పిల్లా అంటున్నావు? నేను పిల్లనే.
563
00:40:13,495 --> 00:40:15,247
అవును, కానీ నిజానికి కాదు.
564
00:40:15,247 --> 00:40:17,374
ట్వీడిల్‌డీ అండ్ ట్వీడిల్‌డమ్.
565
00:40:18,166 --> 00:40:20,627
ట్రాక్ యొక్క భావము. బాగా చేశారు.
566
00:40:23,421 --> 00:40:24,548
మీకు నచ్చడం సంతోషం.
567
00:40:25,507 --> 00:40:27,300
-అది బాగుంది.
-నిజంగా బాగుంది.
568
00:40:27,300 --> 00:40:29,970
-ఒకరు వింటున్నారని తెలియడం బాగుంది.
-బాగుంది
569
00:40:34,891 --> 00:40:37,477
-నువ్వు బాగానే ఉన్నావా?
-ఆ. బాగున్నాను.
570
00:40:48,071 --> 00:40:51,283
రికార్డ్ చేస్తారా లేదా
ఇంకా గొడవపడతారా? ఏదైనా పరవాలేదు.
571
00:40:52,450 --> 00:40:54,244
ఆగు. అతను అక్కడ ఉంటాడు.
572
00:40:54,244 --> 00:40:55,912
సరే, నేను ఇక్కడ ఉంటాను.
573
00:41:03,378 --> 00:41:05,422
హలో? హలో, టొబాయస్.
574
00:41:06,423 --> 00:41:08,758
హలో, టొబాయస్.
575
00:41:08,758 --> 00:41:11,052
-హలో.
-"టొబాయస్" ఏంటి?
576
00:41:11,887 --> 00:41:12,971
నేనే టొబాయస్.
577
00:41:13,889 --> 00:41:16,516
టెస్టింగ్, ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు.
578
00:41:17,100 --> 00:41:21,813
చూడు, టెడ్డీ, నిన్ను నమ్ముతున్నాను,
కానీ ఈ విషయంలో నువ్వు సబబు అనుకోను.
579
00:41:22,105 --> 00:41:25,400
అంటే, మనం వేచి ఉండి కనుగొనాలేమో.
580
00:41:27,527 --> 00:41:28,612
సరే.
581
00:41:40,040 --> 00:41:42,042
తనది వక్రమైన హాస్యం.
582
00:41:43,001 --> 00:41:47,464
హేయ్, బిల్లీ, నీ మైక్ గిలక శబ్దం వస్తుంది,
అందుకని మీ ఇద్దరు కలిసి పాడండి.
583
00:41:47,464 --> 00:41:48,548
చాలా బాగుంది.
584
00:41:52,219 --> 00:41:53,470
గిలక ఏమీ లేదు.
585
00:41:55,931 --> 00:41:57,224
నాకు తెలుసు.
586
00:41:59,517 --> 00:42:01,895
నీది కూడా వక్రమైన హాస్యం.
587
00:42:03,563 --> 00:42:05,815
-నీకు అది చెప్పాలని...
-డైసీ, చూడు...
588
00:42:05,815 --> 00:42:08,318
నీ వెర్షన్ ప్రయత్నిద్దాం,
తరువాత అసలైనది.
589
00:42:08,318 --> 00:42:09,819
మనం వాదించుకోనవసరం లేదు.
590
00:42:10,904 --> 00:42:14,032
నీ స్వరం నాకు నచ్చిందని చెప్పబోయాను.
591
00:42:14,032 --> 00:42:19,120
సరే, అందరూ, ఇది "హనీకోంబ్," టేక్ మూడు.
592
00:42:19,788 --> 00:42:23,625
అన్నట్లు, మనం నా వెర్షన్ పాట పాడలేదు.
593
00:42:30,090 --> 00:42:31,675
మనం ఇక్కడకు ఎలా చేరాము?
594
00:42:31,675 --> 00:42:33,468
మనం ఎలా బయటపడాలి?
595
00:42:33,468 --> 00:42:36,638
చూసేందుకు మనం ఒక స్థాయిలో ఉండేవాళ్ళం
596
00:42:36,638 --> 00:42:40,267
ఓ, బేబీ, మనల్ని ఇప్పుడు చూడు
597
00:42:40,267 --> 00:42:43,561
బేబీ, మనల్ని ఇప్పుడు చూడు
598
00:42:44,396 --> 00:42:47,857
మనం చేస్తున్న ఈ పని కుదరడం లేదు
599
00:42:47,857 --> 00:42:50,485
అది నీవెందుకు ఒప్పుకోలేవు?
600
00:42:51,027 --> 00:42:54,281
ఓ, బేబీ, మనల్ని ఇప్పుడు చూడు
601
00:42:54,781 --> 00:42:57,951
బేబీ, మనల్ని ఇప్పుడు చూడు
602
00:42:58,326 --> 00:43:02,038
మనం చేస్తున్న ఈ పని కుదరడం లేదు
603
00:43:02,038 --> 00:43:04,666
అది నీవెందుకు ఒప్పుకోలేవు?
604
00:43:05,292 --> 00:43:08,128
మనం చేస్తున్న ఈ పని కుదరడం లేదు
605
00:43:08,461 --> 00:43:11,798
ఓ, బేబీ, మనల్ని ఇప్పుడు చూడు
606
00:43:14,384 --> 00:43:18,346
మనం మంచి విషయాన్ని చెడుగా చేయగలం
607
00:43:21,641 --> 00:43:26,313
మనం మంచి విషయాన్ని చెడుగా చేయగలం
608
00:43:33,194 --> 00:43:34,946
అయితే, అది ఎలా ఉంది?
609
00:43:47,292 --> 00:43:49,919
ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాము?
610
00:43:49,919 --> 00:43:51,129
పీడకల.
611
00:43:51,129 --> 00:43:53,965
బేబీ, బేబీ, బేబీ
612
00:43:54,841 --> 00:43:55,884
అవును.
613
00:43:57,093 --> 00:43:59,095
అది పూర్తిగా వృధా ప్రయాస.
614
00:44:01,181 --> 00:44:02,515
డైసీ
గాత్రం
615
00:44:02,515 --> 00:44:04,601
అది నీ పన్నాగం అయినట్టు
616
00:44:05,143 --> 00:44:07,854
చెప్పు, ఎందుకో చెప్పు
617
00:44:08,188 --> 00:44:11,191
చీకటిలో రోదించేవు
618
00:44:14,778 --> 00:44:15,695
హేయ్.
619
00:44:16,363 --> 00:44:17,697
అది ఎలా జరిగింది?
620
00:44:24,371 --> 00:44:26,748
బహుశా నా జీవితంలోనే ఉత్తమమైన రోజు.
621
00:46:13,229 --> 00:46:15,231
సబ్‌టైటిల్ అనువాద కర్త సమత
622
00:46:15,231 --> 00:46:17,317
క్రియేటివ్ సూపర్‌వైజర్
కళ్యాణి పవన్ కుమార్