1
00:00:08,175 --> 00:00:10,052
ఎవరూ నీ గొంతు వినాలనుకోవడం లేదు
2
00:00:11,053 --> 00:00:13,889
డైసీ జోన్స్ ద సిక్స్‌లో ఇంతకుముందు...
3
00:00:14,557 --> 00:00:15,516
మీ సోదరుడా?
4
00:00:15,516 --> 00:00:17,351
బిల్లీ డన్ బ్యాండ్‌లో ఉన్నాడా?
5
00:00:17,351 --> 00:00:19,854
ఆపండి, ఆపండి, ఆపండి.
6
00:00:19,854 --> 00:00:22,064
అది ఎలా చేయాలో నువ్వు చెప్పవచ్చగా?
7
00:00:23,733 --> 00:00:26,527
ఇకపై అలాంటి అమ్మాయిగా ఉండాలని లేదు.
8
00:00:28,237 --> 00:00:30,239
-మేము డన్ బ్రదర్స్.
-ప్రస్తుతానికి.
9
00:00:31,991 --> 00:00:34,702
నువ్వు నీ నంబర్ ఇవ్వు,
నీకు పాట వ్రాసిస్తాను.
10
00:00:34,702 --> 00:00:36,620
ఆ డైలాగ్ ఎప్పుడైనా పని చేసిందా?
11
00:00:38,122 --> 00:00:38,956
ప్రశ్న ఏంటంటే,
12
00:00:38,956 --> 00:00:42,543
నువ్వు ఉండాలనుకున్న వేదిక మీద కాకుండా
జనం మధ్య ఎందుకున్నావు?
13
00:00:43,753 --> 00:00:46,088
-హేయ్, నువ్వు బాగా పాడావు.
-ధన్యవాదాలు.
14
00:00:46,088 --> 00:00:47,882
-నా పేరు గ్రాహం.
-కేరన్.
15
00:00:48,591 --> 00:00:51,719
కాలిఫోర్నియా, నా నేస్తమా.
నువ్వు ఉండాల్సింది అక్కడ.
16
00:00:51,719 --> 00:00:53,512
సంస్థలో చేరాలని ఉందా?
17
00:00:53,512 --> 00:00:56,015
-టెడ్డీ ప్రైస్‌తో.
-టెడ్డీ ప్రైస్ తెలుసా?
18
00:00:57,266 --> 00:01:00,102
నేను అధిదేవతను కాను, సరేనా? నేను ఎవరినో.
19
00:02:07,711 --> 00:02:10,297
{\an8}డైసీ జోన్స్
ద సిక్స్
20
00:02:20,015 --> 00:02:22,476
{\an8}రాక్ స్టార్స్ అందరూ
అనాథల్లా ఉంటారు, అంటే,
21
00:02:22,476 --> 00:02:25,479
{\an8}సంగీతంతో లోతైన అనుబంధం కోసం వెతుకుతుంటారు.
22
00:02:25,479 --> 00:02:29,483
{\an8}అలాగే మీరు, టెడ్డీ,
మీరు పని చేసిన పిల్లలకు
23
00:02:29,483 --> 00:02:31,443
{\an8}తండ్రిలా ఉన్నారు.
24
00:02:31,443 --> 00:02:34,947
{\an8}నేను ఎవరికీ
తండ్రిలా ఉండాలని కోరుకోలేదు, మెర్వ్.
25
00:02:34,947 --> 00:02:36,824
{\an8}నేను రికార్డింగ్‌లు చేయాలంతే.
26
00:02:36,824 --> 00:02:38,576
{\an8}ద మెర్వ్ గ్రిఫిన్ షో
27
00:02:38,576 --> 00:02:43,622
ట్రాక్ 2:
"ఐ విల్ టేక్ యు దేర్"
28
00:03:03,517 --> 00:03:04,518
సరే.
29
00:03:06,437 --> 00:03:07,646
అదిగో వస్తున్నాడు.
30
00:03:08,063 --> 00:03:09,565
అవును, అది అతనే.
31
00:03:13,193 --> 00:03:14,570
రాడ్, ఏయ్.
32
00:03:15,863 --> 00:03:20,117
నేను బిల్లీ డన్, ఇంకా ద డన్ బ్రదర్స్.
33
00:03:20,701 --> 00:03:24,121
మనం పిట్స్‌బర్గ్‌లో
స్టెయిర్‌కేస్‌లో కలిశాము, తెలుసా?
34
00:03:25,372 --> 00:03:26,707
నేను కాల్ చేయచ్చన్నావు
35
00:03:29,001 --> 00:03:31,462
కానీ నువ్వు కాల్ చేయలేదు. నువ్వు...
36
00:03:32,963 --> 00:03:33,964
ఇక్కడికి వచ్చావు.
37
00:03:38,218 --> 00:03:42,348
మాకు... నీ సమయంలో పది నిమిషాలు ఇవ్వగలవా?
38
00:03:48,938 --> 00:03:52,358
-మనకు ప్రదర్శనలు కావాలి.
-అవును, వీలైతే, స్ట్రిప్‌లో.
39
00:03:52,358 --> 00:03:55,110
-విస్కీ, ట్రుబడోర్.
-ఇంకా ఉండడానికి ఒక చోటు.
40
00:03:55,110 --> 00:03:58,197
అవును. మేము దాచినదంతా సేకరించాము,
కానీ ఎక్కువ కాదు.
41
00:03:58,197 --> 00:03:59,865
మనకు కొంత డబ్బు అవసరం.
42
00:03:59,865 --> 00:04:01,867
మొదలుపెట్టేందుకు.
43
00:04:01,867 --> 00:04:04,078
టెడ్డీ ప్రైస్ మనకు నిర్మాణం చేస్తారు
44
00:04:04,078 --> 00:04:06,747
-ఇది చాలా ముఖ్యమైనది.
-అది భారీగా ఉంటుంది.
45
00:04:07,122 --> 00:04:08,999
ఖచ్చితంగా. అవును.
46
00:04:08,999 --> 00:04:10,542
ఇంకేమయినా?
47
00:04:10,542 --> 00:04:12,086
నేను అనుకోవడం అది...
48
00:04:12,086 --> 00:04:13,545
అంతే, అవును.
49
00:04:13,545 --> 00:04:15,506
మాకు తోచింది అంతే.
50
00:04:16,966 --> 00:04:18,968
మీరు పిచ్చి వెధవలా?
51
00:04:20,219 --> 00:04:22,012
ఇదిలా జరుగుతుందని అనుకుంటారా?
52
00:04:22,012 --> 00:04:25,140
మీరు రాగానే, మీకు
అహ్వానం పలుకుతారని అనుకుంటారా?
53
00:04:25,140 --> 00:04:27,142
టెడ్డీ ప్రైస్‌తో ముఖాముఖి.
54
00:04:27,142 --> 00:04:29,478
మేము పిట్స్‌బర్గ్‌లో ఉన్నప్పుడు...
55
00:04:29,478 --> 00:04:32,898
నేను టూర్ మేనేజర్‌ను,
బ్యాండ్ మేనేజర్‌ను కాను.
56
00:04:32,898 --> 00:04:35,526
అందుకని, మీరు భవిష్యత్తులో
ప్రపంచ పర్యటన
57
00:04:35,526 --> 00:04:38,445
చేయాలనుకుంటే తప్ప,
నేను మీరు కోరుకునే వాడిని కాను
58
00:04:38,445 --> 00:04:41,991
మేము బిచ్చం అడగడం లేదు.
మేము కష్టపడతాము.
59
00:04:41,991 --> 00:04:46,453
నా మాట విను.
మీరు మంచి వాళ్ళ లాగా ఉన్నారు ఇంకా...
60
00:04:47,037 --> 00:04:49,331
నేను అనుకునే బ్యాండ్ మీరయితే,
61
00:04:50,499 --> 00:04:52,251
మీ ప్రదర్శన అద్భుతంగా ఉంది.
62
00:04:53,335 --> 00:04:54,920
కనుక, నేను ఏమి చేస్తానంటే,
63
00:04:54,920 --> 00:04:58,966
నేను ఫోన్ చేస్తాను, ఒక కాల్,
ఫిల్తీస్‌లో ఉన్న నా వాడికి.
64
00:04:58,966 --> 00:05:00,884
ఫిల్తీస్? అది ఒక క్లబ్బా?
65
00:05:00,884 --> 00:05:05,264
అవును, అది రాక్ క్లబ్ కంటే ఎక్కువగా బార్,
కానీ అది స్ట్రిప్‌లో ఉంది.
66
00:05:05,264 --> 00:05:08,434
-చూడండి, అది అద్భుతంగా ఉంది. ధన్యవాదాలు.
-ధన్యవాదాలు.
67
00:05:08,434 --> 00:05:09,935
నేను చేయగలిగింది అంతే.
68
00:05:09,935 --> 00:05:11,562
-సరే.
-అది గొప్ప ప్రారంభం.
69
00:05:11,562 --> 00:05:14,064
-మేమడగగలిగిన దానికంటే ఎక్కువ.
-ధన్యవాదాలు.
70
00:05:15,024 --> 00:05:17,693
ఇక, ఇంకేమీ లేకపోతే...
71
00:05:17,693 --> 00:05:19,486
-సరే, సర్.
-సరే.
72
00:05:19,486 --> 00:05:22,156
-ధన్యవాదాలు. మీ సమయానికి.
-ధన్యవాదాలు.
73
00:05:22,156 --> 00:05:23,699
సరే.
74
00:05:25,743 --> 00:05:28,287
మరొక్క విషయం ఉంది.
75
00:05:32,291 --> 00:05:37,379
అయితే, నేను అనేది, అంటే, విషయం ఏంటంటే,
అంటే, మా అందరికీ చాలా నచ్చింది,
76
00:05:37,379 --> 00:05:40,049
నాకు మాత్రమే కాదు, ఇంకా...
77
00:05:40,883 --> 00:05:45,179
బహుశా మనం చోటు మారడానికి
ఇది మంచి సమయమేమో.
78
00:05:45,637 --> 00:05:46,930
లేదా...
79
00:05:49,016 --> 00:05:51,018
-కేరన్, నేను బిల్లీ డన్‌ను.
-హాయ్,
80
00:05:51,560 --> 00:05:52,853
బిల్లీ డన్.
81
00:05:52,853 --> 00:05:54,313
హాయ్, చూడు...
82
00:05:56,148 --> 00:05:58,067
బ్యాండ్‌లో ఉండాలని అనుకుంటావా?
83
00:05:58,067 --> 00:05:59,443
ఇది మాడిపోతోంది.
84
00:06:01,862 --> 00:06:03,155
ఇది మాడిపోతోంది!
85
00:06:05,240 --> 00:06:09,369
-మన్నించు, వంటగదిలో చిన్న అత్యవసరం.
-పరవాలేదు.
86
00:06:09,369 --> 00:06:11,288
ఏమంటున్నావు?
87
00:06:11,288 --> 00:06:13,082
అంటే, నేను ఏమంటున్నానంటే,
88
00:06:13,082 --> 00:06:16,418
నువ్వు మా బ్యాండ్‌లో చేరాలని
డన్ బ్రదర్స్ కోరుకుంటున్నారు.
89
00:06:17,169 --> 00:06:18,295
పిట్స్‌బర్గ్‌లోనా?
90
00:06:18,295 --> 00:06:22,633
లేదు, నిజానికి, మేము ఎల్ఏలో ఉన్నాము.
స్ట్రిప్‌లో వరుసగా ప్రదర్శనలున్నాయి.
91
00:06:22,633 --> 00:06:23,884
అద్దె ఇల్లు తీసుకుంటాం.
92
00:06:23,884 --> 00:06:26,970
-అది లారెల్ పర్వతాలలో ఉందని చెప్పు.
-నన్ను నమ్ము.
93
00:06:29,932 --> 00:06:31,809
అయితే, ఏమంటావు, కేరన్?
94
00:06:31,809 --> 00:06:34,228
ప్రపంచంలోని ఉత్తమ బ్యాండ్‌లో చేరతావా?
95
00:06:37,940 --> 00:06:40,109
నీ ప్రేయసితో మాట్లాడనివ్వు.
96
00:06:45,405 --> 00:06:46,573
హాయ్, కేరన్.
97
00:06:48,826 --> 00:06:50,035
నిజాయితీగా చెప్పు.
98
00:06:51,245 --> 00:06:52,538
వాళ్ళకు అంత విలువ ఉందా?
99
00:06:52,538 --> 00:06:54,456
అలా కాకపోతే నేను ఇక్కడ ఉండను.
100
00:06:55,290 --> 00:06:57,459
నా 15వ ఏట నుండి బ్యాండ్‌లలో ఉన్నాను,
101
00:06:57,459 --> 00:06:59,920
{\an8}దీర్ఘకాలం కొనసాగే దానికోసం చూసేదానిని.
102
00:06:59,920 --> 00:07:02,297
మనం ఇలా అనుకోవచ్చు, ద వింటర్స్...
103
00:07:05,217 --> 00:07:06,593
అలా కాదు.
104
00:07:07,719 --> 00:07:11,974
మా అమ్మ ఎప్పుడూ చెప్పినట్టుగా,
"మొక్కలను అనువుకాని నేలలో నాటకూడదు," అని.
105
00:07:57,603 --> 00:08:00,063
-డైసీ! ఏంటిది?
-అయ్యో, దేవుడా!
106
00:08:00,063 --> 00:08:03,817
అయితే, మా ఇంటిలోకి అలా చొరబడ్డావా? దేవుడా!
107
00:08:03,817 --> 00:08:06,862
నేను చొరబడలేదు.
పూల కుండీలో తాళం చెవి ఉపయోగించాను.
108
00:08:06,862 --> 00:08:08,780
అలా ఇంకెప్పుడూ చేయను.
109
00:08:08,780 --> 00:08:10,949
క్షమించు. నేను వైన్ తీసుకువచ్చాను.
110
00:08:10,949 --> 00:08:12,451
అంతకంటే ఇంకేమీ చేయలేవు.
111
00:08:16,622 --> 00:08:18,123
అయ్యో దేవుడా.
112
00:08:18,123 --> 00:08:19,541
ఇదిగో.
113
00:08:19,541 --> 00:08:21,335
-నన్ను భయపెట్టావు.
-వైన్.
114
00:08:22,336 --> 00:08:23,378
సరే.
115
00:08:24,087 --> 00:08:27,591
లోపలకు చొరబడి వచ్చేంత ముఖ్యంగా
ఏమి వండుతున్నావు?
116
00:08:27,591 --> 00:08:28,967
వాసన బాగుంది, కదా?
117
00:08:28,967 --> 00:08:32,054
వాసన చూస్తూనే ఉండేలా ఉంది,
ఎప్పుడూ, ప్రతి రాత్రి...
118
00:08:32,679 --> 00:08:34,973
నీ అపార్ట్‌మెంట్‌లో, నా వంటకం.
119
00:08:37,142 --> 00:08:38,310
ఇల్లు వదిలి వెళ్ళావు.
120
00:08:40,395 --> 00:08:42,231
ఇక వాళ్ళతో ఉండలేను.
121
00:08:42,606 --> 00:08:44,816
రూమ్మేట్ కోసం చూస్తున్నట్టు చెప్పావు.
122
00:08:44,816 --> 00:08:47,527
-అవును, అద్దె తగ్గుతుందని.
-నేను అద్దె పంచుకోగలను.
123
00:08:47,527 --> 00:08:48,612
-అవునా?
-అవును.
124
00:08:48,612 --> 00:08:50,656
-ఏ డబ్బుతో?
-ఉద్యోగం సంపాదిస్తాను.
125
00:08:51,698 --> 00:08:52,699
సరే.
126
00:08:53,158 --> 00:08:57,412
అంటే, వంటమనిషిగా కాదు, అది చేయవు.
దేవుడా, అది మంచిది కాదు.
127
00:09:00,958 --> 00:09:02,084
అది అస్సలు బాగోదు.
128
00:09:04,586 --> 00:09:07,214
ఒక భవంతిని ఇంటిగా
మార్చాలంటే ఇద్దరు కావాలి.
129
00:09:07,214 --> 00:09:09,841
కొన్ని విషయాలు అంతే సులభంగా ఉంటాయి.
130
00:09:09,841 --> 00:09:13,178
{\an8}మొదటి ఇల్లు పరిపూర్ణంగా ఉండదు.
131
00:09:13,178 --> 00:09:14,805
{\an8}కమీలా అల్వరేజ్
ఫోటోగ్రాఫర్
132
00:09:14,805 --> 00:09:17,182
{\an8}కానీ జరిగేలా చేశాము.
133
00:09:17,182 --> 00:09:20,102
మేము పట్టించుకోలేదు,
అది తడి బట్టల వాసన వస్తుందని
134
00:09:20,102 --> 00:09:22,896
లేదా వారం క్రితం
ఆ ముసలావిడ అందులో చనిపోయిందని.
135
00:09:22,896 --> 00:09:25,774
మాకు అది చౌకగా, త్వరగా దొరికింది,
136
00:09:25,774 --> 00:09:28,151
మేము లారెల్ కాన్యన్‌లో ఉండగలిగాము.
137
00:09:40,789 --> 00:09:42,499
నువ్వు నా దృష్టి మరలుస్తున్నావు.
138
00:09:46,003 --> 00:09:47,087
నేను అది చూడవచ్చా?
139
00:09:47,963 --> 00:09:49,840
-ఎందుకు?
-నన్ను చూడనివ్వు.
140
00:09:53,218 --> 00:09:56,054
-వద్దు. వద్దు.
-చూడు.
141
00:09:56,054 --> 00:10:00,183
ఏంటి? నీ ఇష్టానుసారం చిత్రీకరస్తావు,
కానీ నేను ఒక క్షణం తీయకూడదా?
142
00:10:01,018 --> 00:10:02,185
ఒక సెకన్.
143
00:10:03,437 --> 00:10:04,813
అబ్బో.
144
00:10:05,647 --> 00:10:06,773
ఐ లవ్ యూ.
145
00:10:48,982 --> 00:10:49,900
ఓయ్.
146
00:10:59,284 --> 00:11:01,495
మొదటి అభిప్రాయాలు...
147
00:11:02,829 --> 00:11:03,789
బాగా లేవు.
148
00:11:13,840 --> 00:11:15,801
-హాయ్.
-అద్భుతం.
149
00:11:16,259 --> 00:11:17,260
అవును.
150
00:11:17,260 --> 00:11:21,056
అబ్బాయిలు ఈ గది వైపు రారు ,
అందుకని దీన్ని నీకు ఇద్దామనుకున్నాం.
151
00:11:21,473 --> 00:11:22,849
ఇందులో ఆత్మలు ఉన్నాయా?
152
00:11:22,849 --> 00:11:26,144
అవును, అత్యంత భయంకరమైన రుచివి.
153
00:11:28,313 --> 00:11:32,150
కానీ మాకు స్ట్రిప్‌లో ప్రదర్శన ఉంది,
అది విశేషమే.
154
00:11:32,150 --> 00:11:34,611
-ఇది బాగుంది!
-సరే, అబ్బాయిలు.
155
00:11:34,611 --> 00:11:36,238
ఫిల్తీ మెక్‌నాస్టీస్
156
00:11:36,238 --> 00:11:38,198
ఫిల్తీ మెక్‌నాస్టీస్, బాగుంది.
157
00:11:38,657 --> 00:11:40,867
ఊరుకోండి. ఇది అంత చెడ్డగా ఏమీ లేదు.
158
00:11:55,924 --> 00:11:57,968
సరే. నేను ఎప్పుడూ ఏమి చెబుతాను?
159
00:11:57,968 --> 00:12:01,012
క్లబ్ ఎంత చిన్నదైతే,
మన ప్రదర్శన అంత పెద్దది, కదా?
160
00:12:01,012 --> 00:12:03,557
మూడు లెక్కపెట్టాక
"పిట్సబర్గ్" అనాలి. సిద్ధమా?
161
00:12:03,557 --> 00:12:06,351
-ఒకటి, రెండు, మూడు...
-పిట్స్‌బర్గ్!
162
00:12:07,477 --> 00:12:10,313
మెక్‌నాస్టీస్‌లో ఆ ఎనిమిది తొమ్మిది నెలలు,
163
00:12:10,313 --> 00:12:13,984
ఖచ్చితంగా, మేము ప్రదర్శించడం
ఎక్కువగా ఎవరూ చూడలేదు, కానీ...
164
00:12:13,984 --> 00:12:16,194
{\an8}అక్కడే మమ్మల్ని బ్యాండ్‌గా ఇష్టపడ్డారు.
165
00:12:16,194 --> 00:12:17,320
{\an8}బిల్లీ డన్
ప్రధాన గాయకుడు/గేయరచయిత
166
00:12:26,246 --> 00:12:28,832
నేను చంద్రుడిలో మనిషిని ఉంచి
167
00:12:28,832 --> 00:12:31,877
డయల్ టోన్ పెట్టి
168
00:12:31,877 --> 00:12:34,588
అంతా సవ్యంగా జరిగేలా చూసి
169
00:12:34,588 --> 00:12:37,507
రాతిలో కత్తిని పెట్టి
170
00:12:37,507 --> 00:12:40,594
దక్షిణ తారలకు వెలుగులు నింపి
171
00:12:40,594 --> 00:12:43,180
నేను అన్యజనులకు శాంతి కలిగించాను
172
00:12:43,180 --> 00:12:46,558
ఆ తరువాత పొదలోని పక్షిని కొట్టాను
173
00:12:46,558 --> 00:12:48,727
ఎవరో పిలిచారు పోలీసులను
174
00:12:49,186 --> 00:12:51,104
నాకు తెలుసు నువ్వలా అనుకోవు
175
00:12:51,104 --> 00:12:54,024
నాకు తెలుసు నువ్వలా అనుకోవు
తెలుసు నువ్వలా అనుకోవు
176
00:12:54,024 --> 00:12:58,570
వెనుకకు తిరిగి
నా కళ్ళల్లోకి కళ్ళుపెట్టి చూడలేవు
177
00:12:58,570 --> 00:13:01,239
సమస్యల్లా ఒకటే, మాకు చెల్లించలేదు.
178
00:13:02,032 --> 00:13:03,992
అంటే... అస్సలు చెల్లించలేదు.
179
00:13:08,038 --> 00:13:11,124
జనం మా ప్రదర్శనలకు రావడం
మొదలు పెట్టినా కూడా...
180
00:13:12,292 --> 00:13:17,506
వెనుకకు తిరిగి నా ముఖాన చెప్పండి
181
00:13:20,425 --> 00:13:22,802
అయినా మేము కోరుకున్నంత మంది రాలేదు.
182
00:13:26,223 --> 00:13:27,390
హలో కాపిటల్ రికార్డ్స్.
183
00:13:27,390 --> 00:13:29,768
హాయ్. మి. బోన్స్ హోవెల్ ఉన్నారా?
184
00:13:29,768 --> 00:13:31,394
క్షమించండి. పనిలో ఉన్నారు.
185
00:13:31,394 --> 00:13:34,856
ఖచ్చితంగా ఆయన చాలా బిజీ మనిషి,
కానీ మంచి సంగీతం ఇష్టమయితే,
186
00:13:34,856 --> 00:13:38,401
డన్ బ్రదర్స్
మెక్‌నాస్టీస్‌లో 17న పాడనున్నారు.
187
00:13:38,401 --> 00:13:41,488
-నేను అనుకుంటున్నాను...
-ఆయన 18 వరకు ఊళ్లో ఉండదు.
188
00:13:41,488 --> 00:13:44,950
అదీ పరవాలేదు,
ఎందుకంటే వాళ్ళు 18న కూడా ప్రదర్శిస్తారు.
189
00:13:46,701 --> 00:13:47,911
హలో?
190
00:14:00,298 --> 00:14:03,426
ఊరుకో, నువ్వు గంభీరంగా ఉండలేవు
191
00:14:03,927 --> 00:14:06,805
కనీసం హాస్యాన్ని కూడా భరించలేవు
192
00:14:07,597 --> 00:14:10,934
పడవ మునిగిపోదని మాట ఇవ్వగలవు కానీ
193
00:14:10,934 --> 00:14:14,896
దానిని ఎప్పటికీ తేలేలాగా చేయగలవా?
194
00:14:14,896 --> 00:14:18,608
నీ మీద ప్రకాశించే సూరీడు
195
00:14:18,608 --> 00:14:22,279
పెరిగిపోతున్న చంద్రుడు
196
00:14:22,279 --> 00:14:25,448
రా, స్విచ్ వెయ్, బంగారం
197
00:14:25,448 --> 00:14:27,033
కేటాయించబడింది
టెడ్డీ ప్రైస్
198
00:14:27,033 --> 00:14:30,912
వచ్చి, ట్రిగ్గర్ లాగు
199
00:14:40,839 --> 00:14:42,507
సహనంతో ఉండాలి, బాబు.
200
00:14:42,507 --> 00:14:45,385
-టెడ్డీ, సరేలే.
-అందరికీ వెంటనే పేరు వచ్చేయదు.
201
00:14:45,385 --> 00:14:47,804
నీకది ఇప్పటికే తెలుసు.
దానికి అవకాశం ఇవ్వు.
202
00:14:47,804 --> 00:14:51,308
వరుసగా ఎన్ని, టెడ్డీ?
వరుసగా ఆరా, ఏడా?
203
00:14:54,769 --> 00:14:58,315
-ఆరు.
-వరుసగా ఆరు బాగా జరగలేదు.
204
00:14:58,315 --> 00:15:00,650
అవి బాగా జరిగాయి. అవి ఆకట్టుకోలేదు.
205
00:15:00,650 --> 00:15:03,945
అవి ఆకట్టుకోవాలి.
మేము వ్యాపారం ఎలా కొనసాగిస్తామంటావు?
206
00:15:03,945 --> 00:15:06,072
సరే, డాన్, నన్ను తొలగిస్తున్నావా?
207
00:15:06,072 --> 00:15:08,617
ఊరుకో. అలా మాట్లాడకు.
208
00:15:09,409 --> 00:15:12,203
చూడు, డీన్ మార్టిన్
మరో క్రిస్మన్ ఆల్భం చేస్తాడట.
209
00:15:12,203 --> 00:15:15,248
-చెత్తవెధవ.
-డినోకు నువ్వంటే ప్రేమ. అది నీకు తెలుసు.
210
00:15:15,790 --> 00:15:18,835
అవకాశం కోసం
కొన్ని సులభ మార్గాలు ఎంచుకోవచ్చుగా?
211
00:15:18,835 --> 00:15:20,253
జీవితాన్ని ఆనందించు.
212
00:15:21,171 --> 00:15:22,339
అది ఆలోచించు.
213
00:15:22,339 --> 00:15:26,468
వెంటనే నిర్ణయించుకోనవసరం లేదు,
కానీ దాని గురించి ఆలోచించు అంతే.
214
00:15:37,854 --> 00:15:39,856
ఆ నిర్మాతతో ఏం జరిగింది?
215
00:15:40,065 --> 00:15:43,318
-చిలుక ఉన్న అతనితోనా?
-చిలుక అతను మనకు అవకాశం ఇచ్చాడు.
216
00:15:45,528 --> 00:15:47,030
అది ఉత్సాహంగా లేదు.
217
00:15:48,031 --> 00:15:50,200
రేపటి కోసం కొంచెం దాచుకో, ఎడ్డీ.
218
00:15:50,200 --> 00:15:52,243
ఇది అద్దె కట్టేందుకు కూడా సరిపోదు.
219
00:15:52,243 --> 00:15:53,495
ఛత్.
220
00:16:00,168 --> 00:16:02,962
వదిలేయ్. బహుశా ముసలోడు
సరిగానే చెప్పాడేమో, కదా?
221
00:16:02,962 --> 00:16:05,965
బహుశా ఇదంతా పెద్ద తప్పేమో.
222
00:16:07,050 --> 00:16:09,636
మనం ఇంట్లో మన అమ్మల దగ్గర ఉండాల్సింది,
223
00:16:09,636 --> 00:16:12,722
అద్దె ఆదా చేసి, దంత వైద్యులం అయ్యేవాళ్ళం.
224
00:16:12,722 --> 00:16:17,560
నేను వందల ఫోటోలు పంపాను,
ఒక్క వార్తాపత్రిక కూడా స్పందించలేదు.
225
00:16:17,560 --> 00:16:19,312
సరే, నేను వదిలేయాలా?
226
00:16:20,438 --> 00:16:22,315
అది సులభం అని ఎవరూ అనలేదు.
227
00:16:23,983 --> 00:16:27,028
పైగా, ఈ విషయాలు మాట్లాడుతున్నప్పుడు,
228
00:16:27,028 --> 00:16:29,280
నాకు ఒక్కడికే పడక ఎందుకు లేదు?
229
00:16:29,280 --> 00:16:32,492
-కేరన్ గది తీసుకోవాల్సింది.
-లేదు, ఆ గదిలో ఆత్మలున్నాయి.
230
00:16:32,492 --> 00:16:35,036
-అందులో ఆత్మలు లేవు.
-అది అందరికీ తెలుసు.
231
00:16:35,036 --> 00:16:37,038
నాకు చిన్న టోస్ట్, అందుకని...
232
00:16:37,038 --> 00:16:39,624
మనల్ని ఇంకా డన్ బ్రదర్స్ అని
ఎందుకు అంటున్నారు?
233
00:16:40,583 --> 00:16:42,502
మనలో ముగ్గురం డన్‌లము కాదు,
234
00:16:42,502 --> 00:16:45,547
ఇదివరకు నేను చూసినప్పుడు,
నేను ఎవరి సోదరుడిని కాను.
235
00:16:45,547 --> 00:16:48,466
-మన పేరు మార్చాలనుకుంటున్నావా?
-అది గొప్ప ఆలోచన.
236
00:16:50,927 --> 00:16:53,263
అందరూ అనుకునేదే చెబుతున్నాను.
237
00:16:53,263 --> 00:16:56,182
పేరంటే పేరే, అందుకని...
దానితోనే మనకు గుర్తింపు.
238
00:16:56,182 --> 00:16:58,893
అవును, అది మనకు ఎక్కువ ఉపయోగపడడం లేదు.
239
00:16:58,893 --> 00:17:02,939
-"ఇమాక్యులేట్ రిసెప్షన్" ఎలా ఉంటుంది?
-లేదు, అది దారుణం.
240
00:17:02,939 --> 00:17:04,816
మనం పేరు మార్చడం లేదు.
241
00:17:04,816 --> 00:17:06,735
ఇంకా "హెర్క్యులస్" కూడా ఉంది.
242
00:17:06,735 --> 00:17:08,111
-వద్దు!
-అపు!
243
00:17:08,111 --> 00:17:09,320
ఊరికే చెబుతున్నాను!
244
00:17:09,320 --> 00:17:12,365
విముక్తి. గూఢచర్యం. విషం.
245
00:17:12,365 --> 00:17:14,743
మన ఆరుగురం ఏనాటికీ ఒకే పేరును అంగీకరించము.
246
00:17:14,743 --> 00:17:16,453
సరేనా? అందుకని మనం...
247
00:17:17,996 --> 00:17:19,789
"ద సిక్స్" సంగతి ఏంటి?
248
00:17:22,208 --> 00:17:23,585
కానీ మనం ఐదుగురమే ఉన్నాము.
249
00:17:26,337 --> 00:17:29,841
-జనం అయోమయంలో పడరా?
-అంటే, మనం "ద ఫైవ్" కాలేము.
250
00:17:29,841 --> 00:17:31,926
-ఎందుకు?
-ద డేవ్ క్లార్క్ ఫైవ్ ఉంది.
251
00:17:31,926 --> 00:17:33,344
జాక్సన్ 5 ఉంది.
252
00:17:33,344 --> 00:17:35,597
-అందరూ "ద ఫైవ్"లే.
-నాకు "ద సిక్స్" ఇష్టం.
253
00:17:35,597 --> 00:17:37,432
హెర్క్యులస్ కంటే చాలా బాగుంది.
254
00:17:39,601 --> 00:17:42,937
-డైసీ, నీకు ఇంకా పది నిమిషాలు ఉన్నాయి.
-క్షమించు, డేవ్.
255
00:17:47,859 --> 00:17:50,487
ట్రుబడోర్
256
00:17:50,487 --> 00:17:52,489
హూట్ నైట్
257
00:17:52,489 --> 00:17:56,201
నిన్ను ప్రేమిస్తా ఈ చోట
258
00:17:56,201 --> 00:18:01,206
అది చోటు, సమయం లేని చోటు
259
00:18:01,956 --> 00:18:04,542
నీ జీవితం అంతా నిన్ను ప్రేమిస్తాను
260
00:18:05,668 --> 00:18:08,296
ఎందుకంటే నువ్వు నా నేస్తం
261
00:18:09,464 --> 00:18:11,716
నా జీవితం అంతమయినప్పుడు
262
00:18:13,593 --> 00:18:16,387
మనం కలిసున్న క్షణం గుర్తు చేసుకో
263
00:18:18,932 --> 00:18:21,643
మనం ఒంటరిగా ఉన్నాము, నేను
264
00:18:21,643 --> 00:18:26,147
ఈ పాట నీకోసం పాడాను
265
00:18:26,898 --> 00:18:29,609
మనం ఒంటరిగా ఉన్నాము, నేను
266
00:18:29,609 --> 00:18:35,490
నీకోసం ఈ పాట పాడాను
267
00:18:48,253 --> 00:18:49,587
ధన్యవాదాలు.
268
00:18:50,797 --> 00:18:53,132
అది నా రికార్డులో రెండో పాట.
269
00:18:53,132 --> 00:18:55,385
బార్ పక్కన కాపీలు అమ్మకానికి ఉన్నాయి
270
00:18:55,385 --> 00:18:58,763
ఇక ఇప్పుడు,
మీకు నా నేస్తాన్ని పరిచయం చేస్తాను.
271
00:18:58,763 --> 00:19:01,140
మీ దిమ్మ తిరిగిపోతుంది.
272
00:19:01,140 --> 00:19:04,018
పైకి రా, డైసీ జోన్స్.
273
00:19:10,859 --> 00:19:12,735
హాయ్, నా పేరు డైసీ.
274
00:19:28,585 --> 00:19:32,630
అంతే లేదు
275
00:19:33,840 --> 00:19:38,678
నా మనసులో ఆనందాలకు
276
00:19:40,680 --> 00:19:44,017
అబ్బాయిలు అజేయుమైన ప్రేమికులు
277
00:19:44,976 --> 00:19:50,273
నాశనాన్ని వేడుకుంటున్నారు
278
00:19:54,903 --> 00:19:58,656
ఉదయాన్నే లేస్తారు
279
00:20:00,241 --> 00:20:04,454
విచారంతో ఏడ్చి పోయేరు
280
00:20:05,246 --> 00:20:09,876
స్నానం చేసి, తిరిగి నిద్రపోతాను
281
00:20:11,127 --> 00:20:17,133
ఇది హెచ్చరికకు కారణం కాదు ఏనాటికీ
282
00:20:21,012 --> 00:20:23,556
మీరు చేయాలి ఎంపిక
283
00:20:23,556 --> 00:20:26,601
తెల్లని పెంకు, నీది పగలబోతుంది
284
00:20:26,601 --> 00:20:29,562
ఎలా అయినా అది బాగుంటుంది
285
00:20:29,562 --> 00:20:31,522
నాకు కావాలి ప్రమాణం
286
00:20:31,522 --> 00:20:36,277
నాకు నేను చేసుకునేది
287
00:20:51,167 --> 00:20:52,961
మనం అడాగాల్సింది అదే.
288
00:20:54,504 --> 00:20:55,546
హే.
289
00:20:57,632 --> 00:20:59,842
డైసీ జోన్స్. టెడ్డీ ప్రైస్.
290
00:20:59,842 --> 00:21:01,260
మీ ఇద్దరూ మాట్లాడుకోవాలి.
291
00:21:07,558 --> 00:21:08,768
"ఎల్ఎంఆర్ రికార్డ్స్"
292
00:21:09,352 --> 00:21:10,395
నీకు ఆసక్తి ఉందా?
293
00:21:11,104 --> 00:21:14,065
-నిజానికి దేనిలో?
-సంగీతంలో కలిసి పని చేయడంలో.
294
00:21:16,317 --> 00:21:18,945
అంటే, ఏమో తెలియదు.
నువ్వు నాకు దేనికి అవసరం?
295
00:21:20,738 --> 00:21:21,698
అంటే,
296
00:21:23,032 --> 00:21:24,617
నేను విన్నది నాకు నచ్చింది.
297
00:21:25,410 --> 00:21:29,831
నేను అనుకోవడం నా చిన్న సహాయంతో,
నిన్ను తరువాత స్థాయికి తీసుకెళ్ళగలను.
298
00:21:29,831 --> 00:21:32,291
-నీకు కావాల్సింది కాస్త ఆకృతి...
-ఆకృతా?
299
00:21:35,169 --> 00:21:36,379
అవును.
300
00:21:36,671 --> 00:21:40,174
అంటే, నేను చెప్పేది...
చూడు, నువ్వు కొత్త, కదా?
301
00:21:41,092 --> 00:21:44,679
మొదటిసారే ఎవరూ అక్కడికి చేరుకోలేరు.
302
00:21:47,473 --> 00:21:49,475
నాకు ఆకృతి అవసరం అనుకోను.
303
00:21:50,184 --> 00:21:51,853
కానీ నిన్ను కలవడం బాగుంది.
304
00:21:55,189 --> 00:21:56,899
తను నిజంగా బయటకు వెళ్ళిపోయిందా?
305
00:21:57,525 --> 00:21:58,568
{\an8}అవును.
306
00:22:01,362 --> 00:22:05,575
కానీ ఒక్కోసారి వారి అసలు రూపం
చూడటానికి వారి వెనుక చూడడమే ఉత్తమం.
307
00:22:33,269 --> 00:22:34,604
తను టెడ్డీ ప్రైస్.
308
00:22:38,441 --> 00:22:39,400
బిల్లీ!
309
00:22:42,320 --> 00:22:43,362
ఏంటి?
310
00:22:43,362 --> 00:22:46,449
టెడ్డీ చెత్త ప్రైజ్ నీ వెనుక
నడుచుకుంటూ లోపలకు వచ్చాడు.
311
00:22:47,325 --> 00:22:48,367
అదిగో.
312
00:22:48,576 --> 00:22:50,745
-టెడ్డీ ప్రైస్?
-నీ వెనుకే వచ్చాడు.
313
00:22:50,745 --> 00:22:52,205
ఆ చెత్త నాకు ఇవ్వు.
314
00:22:52,663 --> 00:22:54,373
నాకు ఇవ్వు ఆ... నాకు ఇవ్వు...
315
00:22:55,124 --> 00:22:56,834
నాకు ఇవ్వు ఆ చెత్త. ఇవ్వు.
316
00:22:57,335 --> 00:22:58,753
-వెళ్ళు, వెళ్ళు.
-సరే.
317
00:23:00,671 --> 00:23:01,547
సరే.
318
00:23:14,560 --> 00:23:15,603
ధన్యవాదాలు.
319
00:23:21,067 --> 00:23:22,443
మి. ప్రైస్?
320
00:23:23,611 --> 00:23:26,781
నాకు "బ్లూ ఎల్స్‌వేర్" ఇష్టం.
321
00:23:26,781 --> 00:23:30,243
అంటే, అది ఎక్కువ మందికి తెలియదు.
చాలా ధన్యవాదాలు.
322
00:23:30,243 --> 00:23:31,953
నా పేరు బిల్లీ డన్.
323
00:23:32,495 --> 00:23:35,706
నేను గిటార్ ఎంచుకోడానికి
మీరు, మెంఫిస్ మార్లన్ కారణం.
324
00:23:35,706 --> 00:23:38,084
క్షమించండి, నేను కేవలం...
మీరు మేధావి.
325
00:23:38,084 --> 00:23:39,794
-బిల్లీ, అది నీ పేరా?
-అవును.
326
00:23:39,794 --> 00:23:41,629
నన్ను ఇబ్బంది పెడుతున్నావు.
327
00:23:44,257 --> 00:23:45,758
నేను బ్యాండ్‌లో ఉన్నాను.
328
00:23:45,758 --> 00:23:46,884
అదిగో.
329
00:23:46,884 --> 00:23:49,345
మీకోసం మేము వాయించగల అవకాశం ఏదైనా ఉందా?
330
00:23:49,345 --> 00:23:51,347
అంటే, ఒక్క పాటకయినా?
331
00:23:55,601 --> 00:23:59,564
నేను... ఛ. నాకు లేదు... క్షమించండి.
332
00:24:01,524 --> 00:24:02,692
సరే.
333
00:24:04,819 --> 00:24:05,945
ఇవ్వండి?
334
00:24:07,780 --> 00:24:09,365
నీకు నేను అవసరం లేదు, బాబు.
335
00:24:10,032 --> 00:24:12,910
లూ అడ్లర్‌కు ఫోన్ చెయ్.
నేను అలాంటి సంగీతం చేయను.
336
00:24:13,661 --> 00:24:18,291
మి. ప్రైస్. నేను మీరు అయితే,
ఒక పిల్లవాడు మార్కెట్‌లో నా దగ్గరకు వచ్చి,
337
00:24:18,291 --> 00:24:22,211
తన బ్యాండ్ వినమంటే, మీరు చెప్పినట్టే,
వినలేను అని చెప్పేవాడిని.
338
00:24:24,088 --> 00:24:26,007
కానీ నేను పెద్ద పొరపాటు చేసినట్టే.
339
00:24:35,391 --> 00:24:37,685
అంటే, దీనికి ఒక్క అవకాశమే దక్కుతుంది.
340
00:24:38,519 --> 00:24:39,770
సరే, సర్.
341
00:24:41,772 --> 00:24:44,400
-నువ్వు సిద్ధమేనా?
-ఖచ్చితంగా.
342
00:24:56,329 --> 00:24:57,413
ధన్యవాదాలు.
343
00:25:03,544 --> 00:25:06,130
-అతను ఏమన్నాడు?
-అతని కార్డ్ ఇచ్చాడు.
344
00:25:08,090 --> 00:25:09,008
ఛ!
345
00:25:11,427 --> 00:25:14,597
నీ మీద ప్రకాశించే సూరీడు
346
00:25:14,722 --> 00:25:17,975
పెరిగిపోతున్న చంద్రుడు
347
00:25:19,435 --> 00:25:20,478
ఛ.
348
00:25:21,229 --> 00:25:23,814
అది ఎందుకు ప్రయత్నించవు... "డేబ్రేక్"?
349
00:25:23,814 --> 00:25:25,858
అది బోయి పాటలాంటిదే, కామ్.
350
00:25:25,858 --> 00:25:28,069
సరే, మరి "బ్లైండ్ అల్లే"?
351
00:25:28,069 --> 00:25:29,654
లేదు, అది సరి తూగదు.
352
00:25:31,739 --> 00:25:33,449
-అది అస్సలు కాదు.
-సరే.
353
00:25:42,291 --> 00:25:43,501
ఎక్కడికి వెళుతున్నావు?
354
00:25:44,877 --> 00:25:46,796
-ఇంకొంచెం తీసుకురావడానికి.
-వద్దు.
355
00:25:46,796 --> 00:25:48,756
ఇలా రా. ఇలా రా.
356
00:25:53,302 --> 00:25:55,930
చూడు. హేయ్. నా వైపు చూడు.
357
00:25:55,930 --> 00:25:58,391
దారుణంగా లేదని నువ్వనుకునేది
ఏదైనా ఉందా?
358
00:25:58,391 --> 00:26:00,476
లేదు. నిజాయితీగా చెప్పాలంటే, లేదు.
359
00:26:04,355 --> 00:26:07,275
-మేము పని చేస్తున్నది ఒకటి ఉంది.
-అవునా?
360
00:26:09,944 --> 00:26:12,196
-అది మిగిలిన వాటిలా కాదు.
-అది వినాలనుంది.
361
00:26:14,240 --> 00:26:16,617
-సిద్ధంగా లేదు. నీకు చెబుతున్నాను.
-బిల్లీ.
362
00:26:16,993 --> 00:26:18,202
సరే.
363
00:26:22,248 --> 00:26:25,751
చంద్రునిలా
364
00:26:27,420 --> 00:26:30,756
ఆ వెండి మేకులా
365
00:26:32,550 --> 00:26:36,178
ఆకాశాన్ని పట్టిఉంచుతుంది
366
00:26:37,763 --> 00:26:40,891
ప్రపంచం పైన
367
00:26:42,852 --> 00:26:46,981
నీ మోము, ఒక పాట
368
00:26:48,441 --> 00:26:51,485
రగిలేను జ్వాలలో సగం
369
00:26:53,821 --> 00:26:56,782
వెలుగు అందించెను జగతికి
370
00:26:59,285 --> 00:27:02,079
అది కాంక్ష
371
00:27:06,500 --> 00:27:08,377
అది... ఏమో తెలియదు.
372
00:27:08,794 --> 00:27:09,962
ఆపకు.
373
00:27:11,255 --> 00:27:12,590
అదే అది.
374
00:27:15,426 --> 00:27:16,761
నిజంగానా, జానపద గేయమా?
375
00:27:16,761 --> 00:27:18,471
మనం ఆండీ విలియమ్స్ అనుకుంటాడు.
376
00:27:18,471 --> 00:27:20,222
బృంద గానం పైనా నమ్మకంగా లేవు
377
00:27:20,222 --> 00:27:21,766
మనకు ఒక్క పాటే వస్తే ఎలా?
378
00:27:21,766 --> 00:27:23,976
మనకు దొరికేది ఇదే, ఎడ్డీ.
379
00:27:40,993 --> 00:27:42,286
మేము కేవలం...
380
00:27:42,703 --> 00:27:45,498
మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు
మీకు కృతజ్ఞతలు తెలుపాలి.
381
00:27:47,792 --> 00:27:50,544
మేము ద సిక్స్ ఇంకా ఇది "సిల్వర్ నెయిల్."
382
00:27:54,465 --> 00:27:56,509
ఒకటి, రెండు, మూడు.
383
00:27:58,677 --> 00:28:00,346
{\an8}నేను ఏమి చెప్పగలను?
384
00:28:00,346 --> 00:28:02,264
{\an8}నాకు... చాలా బాగా నచ్చింది.
385
00:28:02,890 --> 00:28:05,142
{\an8}-ఓహ్, నేను ఇలా చెప్పవచ్చా...?
-లేదు.
386
00:28:07,103 --> 00:28:10,272
సౌండ్ సిటీ
387
00:28:12,983 --> 00:28:15,027
చివరకు, మేము సాధిస్తున్నాము.
388
00:28:15,027 --> 00:28:19,615
మేము టెడ్డీ ప్రైస్‌కి ఒక పాట పాడితే,
అతను మాకు అవకాశం ఇచ్చాడని జనం అనుకుంటారు
389
00:28:20,783 --> 00:28:21,826
నిజం కాదు.
390
00:28:22,243 --> 00:28:24,161
విస్కీ తీసుకో
సన్‌సెట్ స్ట్రిప్‌లో
391
00:28:25,579 --> 00:28:28,082
కొన్ని నెలలు, అతను మాకు కఠినం చేశాడు.
392
00:28:30,459 --> 00:28:31,710
కానీ అది తగినదే.
393
00:28:32,336 --> 00:28:33,838
ఈరాత్రి బాగా పాడారు.
394
00:28:33,838 --> 00:28:35,714
అవును, బాగుంది, గొప్పగా లేదు.
395
00:28:36,340 --> 00:28:41,429
"ఫ్లిప్ ద స్విచ్" పాటకు నా స్వరం తడబడింది,
ప్రతి పాటకు వారెన్‌ను ఎడ్డీ అనుసరించేవాడు.
396
00:28:46,267 --> 00:28:47,309
ఏంటి?
397
00:28:48,018 --> 00:28:51,814
మిమ్మల్ని వచ్చే వారం స్టూడియోలో
బుక్ చేశాను. సంస్థ అంగీకరించింది
398
00:28:51,814 --> 00:28:53,899
ఇది మీరు ఆల్బం చేయాల్సిన తరుణం.
399
00:28:54,316 --> 00:28:55,818
-నోరు ముయ్యి.
-లేదు.
400
00:28:55,818 --> 00:28:57,903
-నోరు ముయ్యి!
-అవును నిజం. హత్తుకోకు.
401
00:28:58,237 --> 00:28:59,488
తడిగా ఉన్నావు. బిల్లీ.
402
00:28:59,488 --> 00:29:01,240
-నిజంగానా?
-అవును.
403
00:29:01,532 --> 00:29:04,076
అది జరుగుతోంది.
మనం ఆల్బం చేయబోతున్నాము!
404
00:29:05,035 --> 00:29:06,912
సరే. శాంతించు. శాంతించు.
405
00:29:07,163 --> 00:29:08,789
శాంతించండి. శాంతించండి.
406
00:29:15,713 --> 00:29:17,631
ఇప్పుడు నన్ను అనుసరిస్తున్నావా?
407
00:29:17,631 --> 00:29:19,717
సిమోన్ నువ్విక్కడ ఉంటావని చెప్పాడు
408
00:29:21,635 --> 00:29:23,053
నీతో పని చేయాలని ఉంది.
409
00:29:23,637 --> 00:29:25,890
చాలామంది సంగీత నిర్మాతల నుండి విన్నాను
410
00:29:25,890 --> 00:29:28,726
వాళ్ళకు ఎల్లప్పుడూ
కేవలం సంగీతం మీదే ఆసక్తి ఉండదు.
411
00:29:28,726 --> 00:29:31,437
నాకు తెలుసు, అందరినీ అడుగు. అది నేను కాదు.
412
00:29:31,437 --> 00:29:35,274
ఇక, చూడు, ట్రుబడోర్ దగ్గర
నీకు పూర్తిగా స్పష్టం చేయలేదనుకుంటా.
413
00:29:38,319 --> 00:29:41,405
నీ పాటలు, అవి పాటలే కాదు.
414
00:29:41,405 --> 00:29:42,823
ఆర్డర్ చేస్తావా?
415
00:29:42,823 --> 00:29:45,034
వాటికి కొంత మంచి ప్రారంభం లభించింది,
416
00:29:45,034 --> 00:29:48,871
కానీ నేను ఎప్పుడూ చివరకు
ప్రారంభించిన చోటే ఉంటాను.
417
00:29:48,871 --> 00:29:50,873
-ఆహా.
-అవి నన్ను ఎక్కడికి చేర్చవు.
418
00:29:51,499 --> 00:29:54,293
బహుశా నీకు అవి సరిగా వినడం రాలేదేమో.
419
00:29:54,293 --> 00:29:55,753
అది ఆలోచించావా?
420
00:29:55,753 --> 00:29:59,423
బహుశా నాకు నా పాటలను
ఆకర్షణీయంగా కనబర్చాలని లేదేమో, టెడ్డీ.
421
00:29:59,423 --> 00:30:02,635
అవును, అంటే, నువ్వు అన్నది నిజమేనేమో.
422
00:30:03,344 --> 00:30:05,721
-అది దేనికి?
-నీ సమయానికి.
423
00:30:16,732 --> 00:30:18,859
అన్నట్టు, ఇది పాట.
424
00:30:27,576 --> 00:30:30,746
టెడ్డీకి నీలో ఏదైనా కనిపించిందంటే,
అతను వదలడు.
425
00:30:39,630 --> 00:30:41,882
నువ్వు మరో భంగిమ ఏమైదా ప్రయత్నిస్తావా?
426
00:30:43,217 --> 00:30:44,718
నిజానికి, అవును.
427
00:30:44,718 --> 00:30:45,678
సరే.
428
00:30:56,689 --> 00:30:59,567
నా గురించి మరొకరు ఆశించిన దానికి
అనుగుణంగా ఉండడం
429
00:30:59,567 --> 00:31:01,902
ఇదే మొదటిసారి.
430
00:31:13,497 --> 00:31:16,083
నేను చంద్రుడిలో మనిషిని ఉంచి
431
00:31:16,292 --> 00:31:19,044
డయల్ టోన్ పెట్టి
432
00:31:19,503 --> 00:31:21,880
చక్రానికి గ్రీజ్ రాసి
433
00:31:22,006 --> 00:31:24,842
రాతిలో కత్తిని దించి
434
00:31:24,967 --> 00:31:27,803
దక్షిణ తారలకు వెలుగులు నింపు
435
00:31:27,928 --> 00:31:30,014
నేను అన్యజనులకు శాంతి కలిగించాను
436
00:31:30,514 --> 00:31:33,809
ఆ తరువాత పొదలోని పక్షిని కొట్టాను
437
00:31:33,809 --> 00:31:36,437
ఎవరో పిలిచారు పోలీసులను
438
00:31:36,437 --> 00:31:38,230
నాకు తెలుసు నువ్వలా అనుకోవు
439
00:31:38,230 --> 00:31:41,317
నాకు తెలుసు నువ్వలా అనుకోవు
నాకు తెలుసు నువ్వలా అనుకోవు
440
00:31:41,317 --> 00:31:47,406
నువ్వు వెనుకకు తిరిగి
నా కళ్ళల్లోకి కళ్ళుపెట్టి చూడలేవు
441
00:31:47,948 --> 00:31:53,495
వెనుకకు తిరిగి నా కళ్ళలోకి చూడు
442
00:31:53,787 --> 00:31:59,376
వెనుకకు తిరిగి నా ముఖాన చెప్పేయ్
443
00:31:59,376 --> 00:32:05,007
వెనుకకు తిరిగి నా ముఖాన చెప్పేయ్
444
00:32:05,674 --> 00:32:08,177
అంతా నిదానంగా పోతుంది,
అప్పుడు అకస్మాత్తుగా
445
00:32:08,177 --> 00:32:09,970
అదంతా చాలా వేగంగా జరిగింది.
446
00:32:09,970 --> 00:32:11,096
డ్రమ్స్ మాత్రమే!
447
00:32:11,096 --> 00:32:15,100
మా ఆల్బంను ఆరు రోజుల్లో రికార్డ్ చేశాము,
రెండు వారాలు సెలవు,
448
00:32:15,100 --> 00:32:17,645
ఇక రోడ్డెక్కి పర్యటించాల్సిన సమయం.
449
00:32:18,520 --> 00:32:19,980
మేము తిరిగి వచ్చేసరికి,
450
00:32:20,939 --> 00:32:23,734
మాకు మా సొంత చోటు
కొనుక్కునే డబ్బు సమకూరుతుంది.
451
00:32:23,734 --> 00:32:26,028
బహుశా కొండ పైనేమో. లేదా బీచ్ దగ్గర.
452
00:32:26,028 --> 00:32:27,655
మేము బీచ్ దగ్గర తీసుకోవచ్చు.
453
00:32:27,655 --> 00:32:29,239
బిల్లీ, నేను గర్భవతిని.
454
00:32:33,619 --> 00:32:35,996
నీకు చెప్పాలని
వేచి చూస్తున్నాను, కానీ...
455
00:32:35,996 --> 00:32:40,209
నిజానికి ఈ విషయానికి సరైన సమయం
ఎప్పుడూ లేదు, ఉందా?
456
00:32:40,209 --> 00:32:44,254
రిహార్సల్స్, ఆల్బంలకు మధ్య
457
00:32:44,254 --> 00:32:47,299
ఇప్పుడు నువ్వు
పర్యటనలకు వెళుతున్నావు ఇంకా...
458
00:32:47,299 --> 00:32:49,093
-కమీలా, ఇది...
-లేదు!
459
00:32:49,760 --> 00:32:51,679
నీకేం కావాలో కూడా నాకు తెలియదు.
460
00:32:51,679 --> 00:32:55,766
మనం దీని గురించి ఏనాడూ మాట్లాడుకోలేదు,
నువ్వు, నేను. ఒక్కసారి కూడా.
461
00:32:57,059 --> 00:32:59,019
మనం ఏమి చేయాలి?
462
00:33:02,398 --> 00:33:04,024
మనం ఏమి చేయాలో నాకు తెలుసు.
463
00:33:06,860 --> 00:33:08,779
మేము ఆ రాత్రి పెళ్ళి చేసుకున్నాము.
464
00:33:08,779 --> 00:33:10,739
చూడండి, మేము ఫోటో దిగాము.
465
00:33:10,739 --> 00:33:12,241
కానీయండి. రండి, రండి.
466
00:33:12,241 --> 00:33:13,951
ఇది మీ పెళ్ళి రాత్రి.
467
00:33:13,951 --> 00:33:15,953
నీ లెన్స్ క్యాప్ పెట్టే ఉంది.
468
00:33:15,953 --> 00:33:20,082
ఒకటి, రెండు, మూడు!
469
00:33:20,082 --> 00:33:24,712
మా పెళ్ళి ఫోటో ఇదొక్కటే ఉంది.
470
00:33:25,921 --> 00:33:29,341
మెస్కలీన్ చాలా శక్తివంతమైన మత్తుమందు.
471
00:33:33,971 --> 00:33:36,056
ఇది చక్కటి పెళ్ళి, కదా?
472
00:33:36,056 --> 00:33:39,893
నేను ఎక్కువ వివాహాలకు హాజరు కాలేదు,
కానీ ఇది మంచి వివాహంలా ఉంది.
473
00:33:41,061 --> 00:33:42,646
మీ పట్ల సంతోషంగా ఉంది.
474
00:33:43,397 --> 00:33:44,273
ధన్యవాదాలు.
475
00:33:46,775 --> 00:33:49,528
క్షమించు, ఒక్క క్షణంలో వస్తాను.
ఇది నా పెళ్ళి.
476
00:33:52,448 --> 00:33:54,199
నువ్వూ వస్తే బాగుండేంది.
477
00:33:57,536 --> 00:33:59,788
సరే. నేను తనకు చెబుతాను.
478
00:34:02,207 --> 00:34:03,375
నాకూ నువ్వంటే ఇష్టం.
479
00:34:04,460 --> 00:34:05,294
ఉంటాను.
480
00:34:09,298 --> 00:34:10,841
నువ్వు తనకు చెప్పలేదు.
481
00:34:11,842 --> 00:34:14,553
-దేని గురించి?
-తను నానమ్మ కాబోతుందని.
482
00:34:17,181 --> 00:34:19,808
నువ్వు నాన్నవు కాబోతున్నావు, పిచ్చి వెధవ.
483
00:34:50,631 --> 00:34:52,800
నీకు పర్యటన గురించి ఏమి గుర్తుంది?
484
00:35:00,098 --> 00:35:01,016
నాకు...
485
00:35:02,142 --> 00:35:04,102
అది చాలా కాలం క్రితం.
486
00:35:07,105 --> 00:35:08,524
నాకు అంతా గుర్తుంది.
487
00:35:16,657 --> 00:35:19,326
-హలో.
-హే, బంగారం.
488
00:35:19,660 --> 00:35:22,246
హాయ్. హాయ్.
489
00:35:23,163 --> 00:35:24,456
ఎక్కడ ఉన్నావు?
490
00:35:26,500 --> 00:35:27,918
ఫీనిక్స్‌లో ఉన్నాము.
491
00:35:28,669 --> 00:35:30,629
అవును, అందరూ ఇంకా పడుకునే ఉన్నారు.
492
00:35:31,380 --> 00:35:33,382
ఎందుకు? ఇప్పుడు సమయం ఎంతయింది?
493
00:35:33,841 --> 00:35:35,926
నువ్వు ఎందుకు అంత త్వరగా లేచావు?
494
00:35:35,926 --> 00:35:39,429
కామీ, నేను నీకు నిన్న ఫోన్ చేయాలి,
495
00:35:39,930 --> 00:35:41,974
నాకు ఫోన్ దొరకలేదు.
496
00:35:42,391 --> 00:35:45,477
బంగారం, నిన్న నాకు కాల్ చేశావు.
నీకు గుర్తు లేదా?
497
00:35:46,562 --> 00:35:48,355
-చేశానా?
-అవును.
498
00:35:48,689 --> 00:35:50,315
దేవుడా, నన్ను మన్నించు.
499
00:35:50,315 --> 00:35:53,527
-పరవాలేదు. మనం కేవలం...
-ఏమి జరుగుతోందో నాకు తెలియలేదు.
500
00:35:53,527 --> 00:35:55,529
మాకు నువ్వు గుర్తొస్తున్నావు, అంతే.
501
00:35:57,114 --> 00:35:58,866
మాకు? "మాకు" అంటే ఎవరు?
502
00:35:59,283 --> 00:36:00,701
నేను, పాపాయి.
503
00:36:04,580 --> 00:36:05,706
బిల్లీ?
504
00:36:10,752 --> 00:36:13,088
ద సిక్స్
505
00:36:26,226 --> 00:36:29,479
-హలో?
-కేరన్, హాయ్.
506
00:36:29,479 --> 00:36:30,981
హాయ్, నేనే.
507
00:36:31,773 --> 00:36:32,858
అక్కడ బిల్లీ ఉన్నాడా?
508
00:36:35,277 --> 00:36:36,361
లేడు.
509
00:36:38,572 --> 00:36:40,115
ఎక్కడ ఉన్నాడో సరిగా తెలియదు.
510
00:36:41,116 --> 00:36:42,910
అంతా బాగానే ఉందా, కేరన్?
511
00:36:43,827 --> 00:36:46,622
కమీలా, విను, నేను త్వరగా వెళ్ళాలి.
512
00:36:51,627 --> 00:36:54,755
మోటల్
513
00:37:20,280 --> 00:37:21,490
హేయ్.
514
00:37:25,577 --> 00:37:26,620
ఏంటి?
515
00:37:28,747 --> 00:37:32,042
హే, కమీలా. ఆగు.
విను. నా మాట విను.
516
00:37:32,042 --> 00:37:33,335
వదులు.
517
00:37:37,673 --> 00:37:39,424
ఛ. ఛ.
518
00:37:39,758 --> 00:37:40,968
అసలు ఆమె ఎవరు?
519
00:37:41,343 --> 00:37:43,637
సరే. సరే.
520
00:37:43,637 --> 00:37:46,014
ఇంతవరకూ నువ్వు తనను
కప్పిపుచ్చుతూ వచ్చావా?
521
00:37:46,014 --> 00:37:47,808
పోరా. పోరా!
522
00:37:50,644 --> 00:37:53,188
ఓహ్, ఛ. కామీ!
523
00:37:53,188 --> 00:37:55,440
మీరు అసలు ఏమి చేశారు?
524
00:37:56,942 --> 00:37:59,194
నా మనసు విరిగింది,
తను ఆమెకు చేసిన దానికి.
525
00:38:00,654 --> 00:38:03,532
కొంతమందికి తాము ఎంత అదృష్టవంతులో తెలియదు.
526
00:38:47,034 --> 00:38:49,494
నువ్వేం చేస్తున్నావో తెలుస్తుందా, బిల్లీ?
527
00:38:49,494 --> 00:38:51,246
నీకు ఏమయింది?
528
00:38:51,246 --> 00:38:54,875
నిన్ను నాశనం చేయనివ్వను,
మన జీవితాలను, నా జీవితాన్ని...
529
00:38:56,043 --> 00:38:58,837
నువ్వు పాపాయి పుట్టేవరకూ
ఏం చేస్తావో నాకు అనవసరం,
530
00:38:58,837 --> 00:39:02,049
కానీ పుట్టాక, నువ్వు నాకోసం రావాలి...
వచ్చి నన్ను చూడాలి!
531
00:39:02,049 --> 00:39:05,135
నువ్వు నాకోసం వస్తావు,
ఈ పాపాయి కోసం వస్తావు,
532
00:39:05,135 --> 00:39:08,013
నువ్వు ఆ తరువాత జీవితమంతా వస్తూనే ఉండాలి.
533
00:39:08,013 --> 00:39:09,306
అర్థమయిందా?
534
00:39:09,765 --> 00:39:10,891
అర్థమయిందా?
535
00:39:15,479 --> 00:39:16,855
నిన్ను శుభ్రం చేసుకో.
536
00:39:56,895 --> 00:39:58,980
నేను ఇది చూసుకోగలనని అనుకున్నాను,
537
00:39:58,980 --> 00:40:00,982
దూరం చేసుకోగలనని అనుకున్నాను.
538
00:40:09,908 --> 00:40:12,702
మా సోదరుడు తనకు తాను
బాగా అబద్ధం చెప్పుకోగలడు.
539
00:40:15,205 --> 00:40:20,377
వెనుకకు చూసి నా కళ్ళలోకి చూడు
540
00:40:21,253 --> 00:40:26,967
వెనుకకు చూసి నా కళ్ళలోకి చూడు
541
00:40:26,967 --> 00:40:33,056
వెనుకకు తిరిగి, నా ముఖం మీద చెప్పు
542
00:40:33,056 --> 00:40:38,562
వెనుకకు తిరిగి, నా ముఖం మీదే చెప్పు
543
00:41:05,797 --> 00:41:07,507
ధన్యవాదాలు, శాన్ డియాగో.
544
00:41:08,383 --> 00:41:10,927
మీరు అందంగా ఉన్నారు.
మీలో ప్రతిఒక్కరూ.
545
00:41:11,469 --> 00:41:14,598
మనం... మనం త్వరలోనే కలుస్తాము, సరేనా?
546
00:41:17,309 --> 00:41:19,144
హేయ్, ఎక్కడికి వెళుతున్నావు?
547
00:41:28,653 --> 00:41:31,823
-నువ్వు అతనికి పిలిచావా?
-బిల్లీ, నేను పిలవలేదు. ఒట్టు.
548
00:41:31,823 --> 00:41:33,533
నిన్ను కలవడం కూడా బాగుంది.
549
00:41:35,744 --> 00:41:37,078
హేయ్.
550
00:41:40,415 --> 00:41:41,875
ఇక్కడేం చేస్తున్నావు?
551
00:41:43,001 --> 00:41:45,712
మూడు, రెండు, ఒకటి.
552
00:41:56,890 --> 00:42:02,896
నా వీపు మీద ఈ కోతితో నడుపుతున్నాను
553
00:42:03,313 --> 00:42:09,277
రెండు చక్రాలు
ట్రక్కు మీద పెట్టే ప్రయత్నం చేస్తున్నాను
554
00:42:09,277 --> 00:42:12,322
నిన్ను చూద్దామని వస్తున్నాను, కానీ...
555
00:42:13,657 --> 00:42:15,033
ప్రణాళికలు మారిపోయాయి.
556
00:42:20,497 --> 00:42:22,666
కమీలా బిడ్డను కన్నది, బిల్లీ.
557
00:42:26,670 --> 00:42:28,046
పాప పుట్టింది.
558
00:42:28,046 --> 00:42:30,257
ఎవరికీ అవసరం లేదు
559
00:42:30,257 --> 00:42:35,178
ఎవరికీ అవసరం లేదు కుటుంబం
560
00:42:35,178 --> 00:42:37,013
వెళ్ళి నీ కూతురును చూసి వద్దాం.
561
00:42:37,931 --> 00:42:39,099
రా.
562
00:42:40,600 --> 00:42:41,977
రా.
563
00:42:42,852 --> 00:42:48,858
అసాధ్యమే అయినా, అది ఇంకా నాలో సజీవంగా ఉంది
564
00:42:49,567 --> 00:42:53,113
అది ఎప్పటికీ ఉంటుందనే ఆశ
565
00:42:53,113 --> 00:42:58,410
నిరూపించుకో
566
00:43:00,370 --> 00:43:01,913
సియాటెల్‌లో కలుస్తాడు.
567
00:43:27,731 --> 00:43:30,066
-కాస్త బండి పక్కకు ఆపు.
-సరే.
568
00:43:45,915 --> 00:43:48,543
సీడార్స్ సినై వైద్య కేంద్రం
569
00:44:04,225 --> 00:44:06,436
అమ్మాయిలు నీకోసం వేచి చూస్తున్నారు.
570
00:44:11,608 --> 00:44:13,943
-నేనది చేయలేను.
-లేదు, నువ్విది చేయాలి.
571
00:44:13,943 --> 00:44:15,528
-లేదు, చేయలేను.
-చేయాలి.
572
00:44:15,528 --> 00:44:16,946
చేయలేనని చెప్పాను.
573
00:44:22,035 --> 00:44:24,120
తనను నేను ఇలా కలవలేను.
574
00:44:25,705 --> 00:44:28,208
ఇక్కడ రెండో అవకాశం ఉండదు, బాబు.
575
00:44:33,505 --> 00:44:35,215
నా కారులో నుండి దిగు.
576
00:44:36,591 --> 00:44:38,760
నా కారులో నుండి దిగమని చెప్పాను!
577
00:44:46,226 --> 00:44:49,729
{\an8}నాకు ఎవరికీ
తండ్రిని అయ్యే ఆలోచన లేదు, మెర్వ్.
578
00:44:49,729 --> 00:44:51,648
{\an8}రికార్డులు చేయాలని అనుకున్నాను.
579
00:44:55,902 --> 00:44:58,446
{\an8}కొన్ని విషయాలు మన చేతుల్లో ఉండవు.
580
00:45:00,782 --> 00:45:02,700
క్షమించు, టెడ్డీ. ఇది చేయలేను.
581
00:45:03,910 --> 00:45:07,705
-టెడ్డీ. టెడ్డీ, నేను చేయలేను...
-పరవాలేదు. ఎక్కు.
582
00:45:07,705 --> 00:45:09,666
-నేను ఇది చేయలేను.
-సరేలే.
583
00:45:15,630 --> 00:45:16,840
నన్ను క్షమించు.
584
00:45:16,840 --> 00:45:19,509
అయితే మనం వెళ్ళాల్సిన చోటు మరొకటి ఉంది.
585
00:45:35,733 --> 00:45:37,735
{\an8}టెడ్డీ
586
00:45:52,292 --> 00:45:54,627
అదే పాత అలసట గొలిపే రాక్ అండ్ రోల్ కథ.
587
00:45:56,171 --> 00:45:59,340
తాగడం, మత్తుపదార్థాలు, ఒంటరితనం.
588
00:46:01,301 --> 00:46:04,137
అవును, కానీ సాధారణంగా అది కథకు ముగింపు.
589
00:46:06,181 --> 00:46:08,600
కానీ నీకు, ఇది కేవలం ప్రారంభం మాత్రమే.
590
00:47:53,663 --> 00:47:55,665
సబ్‌టైటిల్ అనువాద కర్త సమత
591
00:47:55,665 --> 00:47:57,750
క్రియేటివ్ సూపర్‌వైజర్
Kalyani Pavan Kumar