1 00:00:14,640 --> 00:00:15,933 టెస్టింగ్, టెస్టింగ్. 2 00:00:15,933 --> 00:00:17,685 హలో? అంతా బాగుందా? 3 00:00:17,685 --> 00:00:19,520 నువ్వు సిద్ధంగా ఉన్నాక చెప్పు 4 00:00:20,980 --> 00:00:22,690 దీనికి ఎంత సమయం పడుతుంది? 5 00:00:25,776 --> 00:00:28,362 ఆక్టోబర్ 4, 1977న 6 00:00:28,362 --> 00:00:30,865 డైసీ జోన్స్ అండ్ ద సిక్స్ చికాగో, ఇల్లినాయిస్‌లో సోల్జర్ ఫీల్డ్‌లో 7 00:00:30,865 --> 00:00:32,992 హౌస్ ఫుల్ ప్రదర్శన ఇచ్చారు. 8 00:00:34,785 --> 00:00:35,661 డైసీ జోన్స్ అండ్ ద సిక్స్ 9 00:00:42,084 --> 00:00:44,587 అప్పట్లో వాళ్ళది ప్రపంచంలోకెల్ల అతిపెద్ద బ్యాండ్‌లలో ఒకటి, 10 00:00:44,587 --> 00:00:49,467 కొత్త పురస్కార విజేత, మల్టీ ప్లాటినం అమ్మకాల ఆల్బం "అరోరా." 11 00:01:12,740 --> 00:01:15,618 ఇది వాళ్ళ చివరి ప్రదర్శన. 12 00:01:23,751 --> 00:01:25,795 20 సంవత్సరాలలో, 13 00:01:25,795 --> 00:01:28,088 బ్యాండ్ సభ్యులు మరియు వారి అంతర్గత వర్గం 14 00:01:28,088 --> 00:01:31,050 జరిగిన విషయం గురించి అధికారికంగా మాట్లాడటానికి నిరాకరించారు... 15 00:01:31,050 --> 00:01:32,426 సరేనా? 16 00:01:32,426 --> 00:01:34,595 ఈ పార్టీ మొదలుపెడదాం. 17 00:01:34,595 --> 00:01:37,014 అయితే, డైసీ కూడా ఇందుకు అంగీకరించిందా? 18 00:01:38,849 --> 00:01:41,936 ఇప్పటి వరకు. 19 00:02:41,245 --> 00:02:43,789 {\an8}డైసీ జోన్స్ ద సిక్స్ 20 00:02:53,215 --> 00:02:58,137 ట్రాక్ 1: "కమ్ అండ్ గెట్ ఇట్" 21 00:02:58,804 --> 00:03:00,639 ఎక్కడ ప్రారంభించాలో కూడా తెలియదు 22 00:03:00,639 --> 00:03:02,182 {\an8}డైసీ జోన్స్ ప్రధాన గాయని/గేయ రచయిత 23 00:03:02,182 --> 00:03:03,767 {\an8}మొదటి నుండీ ప్రారంభించండి 24 00:03:03,767 --> 00:03:06,186 {\an8}సంగీతం మీద ప్రేమ ఎప్పుడు కలిగింది? 25 00:03:12,109 --> 00:03:17,573 ...నాకూ, నేను నా ఇల్లు అని పిలుచుకునే చోటుకు 1,500 మైళ్ళ దూరంలో 26 00:03:17,573 --> 00:03:20,618 లాస్ ఏంజిలెస్ 27 00:03:22,119 --> 00:03:24,330 నాకంటూ ఉన్నది నీవేలే 28 00:03:24,330 --> 00:03:26,248 అందుకే ఈ ఒంటరితనం 29 00:03:26,248 --> 00:03:28,375 {\an8}డైసీ గురించి ఆసక్తికరమైన విషయం... 30 00:03:28,375 --> 00:03:29,877 {\an8}జోనా బర్గ్ విలేఖరి/ద రైజ్ ఆఫ్ డైసీ జోన్స్ రచయిత 31 00:03:29,877 --> 00:03:31,670 {\an8}తను అనుకూలతలతో పుట్టింది. 32 00:03:32,796 --> 00:03:34,381 ఆమె తండ్రి డబ్బు, 33 00:03:34,632 --> 00:03:35,841 ఆమె తల్లి అందం. 34 00:03:35,841 --> 00:03:37,259 ఒంటరిగా నే రోదించాను 35 00:03:37,259 --> 00:03:39,011 ఇప్పుడే వస్తాను. 36 00:03:40,638 --> 00:03:44,058 ఆమె కోరుకున్నది, ప్రతి ఒక్కటీ ఆమె కాలి దగ్గరకు వచ్చేవి 37 00:03:44,058 --> 00:03:45,643 ఓ, నా ప్రేమ... 38 00:03:46,352 --> 00:03:48,020 నువ్వు ఎప్పటికీ నోరుమూసుకోవా? 39 00:03:48,020 --> 00:03:50,648 అయినా, ఆమె పూర్తిగా ఒంటరే. 40 00:03:55,778 --> 00:03:58,238 ఎవరికీ నీ గొంతు వినాలని లేదు. 41 00:04:01,659 --> 00:04:04,495 తను ఈ భూమి మీదకు నన్ను అవమానించేందుకే వచ్చింది. 42 00:04:32,147 --> 00:04:33,899 ద బర్డ్స్ ద డోర్స్ 43 00:04:49,957 --> 00:04:51,458 అది ఒకటి కాల్చనా? 44 00:04:56,130 --> 00:04:57,589 ఇది ప్రదర్శన సమయం. 45 00:05:54,188 --> 00:05:56,648 మా ఊరిలో పిల్లలకు రెండు ఎంపికలు ఉండేవి. 46 00:05:56,648 --> 00:05:59,234 చేరితే మిల్లులో లేదా యుద్ధంలో. 47 00:06:00,444 --> 00:06:02,112 {\an8}బిల్లీ డన్ ప్రధాన గాయకుడు/గేయరచయిత 48 00:06:02,112 --> 00:06:04,406 {\an8}నేను భిన్నమైన దానికోసం కల కనేవాడిని. 49 00:06:05,157 --> 00:06:07,534 పిట్స్‌బర్గ్ 50 00:06:08,118 --> 00:06:09,244 -హేయ్. -హేయ్. 51 00:06:16,835 --> 00:06:18,295 హేయ్, అమ్మా. 52 00:06:18,796 --> 00:06:21,090 అతను ఇంకా పడకగదిలోనే ఉన్నాడు. 53 00:06:33,519 --> 00:06:36,188 ఊరుకో, పీచెస్. 54 00:06:37,189 --> 00:06:38,732 తను కేవలం ఒక అమ్మాయి. 55 00:06:38,732 --> 00:06:40,275 ఇంకా వేరే వాళ్ళూ ఉంటారు. 56 00:06:40,692 --> 00:06:41,985 నీకు ఎలా తెలుసు? 57 00:06:42,611 --> 00:06:44,738 నువ్వు 14 ఏళ్ళ అబ్బాయివి కాబట్టి, 58 00:06:44,738 --> 00:06:46,698 నువ్వు గిటార్ వాయించవచ్చు. 59 00:06:48,992 --> 00:06:52,246 నన్ను నమ్ము, ఏదో రోజు నీకు చాలా గర్ల్‌ఫ్రెండ్స్ ఉంటారు. 60 00:06:54,873 --> 00:06:57,000 {\an8}బ్యాండ్ ప్రారంభించడం గ్రహం ఆలోచన. 61 00:06:57,000 --> 00:06:58,043 {\an8}వారెన్ రోజాస్ డ్రమ్స్ 62 00:06:58,043 --> 00:07:02,172 -ఇదంతా ఎక్కడ నుండి వస్తుంది? -తను ఈ గర్ల్‌ఫ్రెండ్‌ను తిరిగి పొందాలని. 63 00:07:02,172 --> 00:07:05,300 -ఏంటి? లేదు! ఇది దాని గురించి కాదు. -అవును కాదు. 64 00:07:05,300 --> 00:07:09,221 అది నేను నా సోదరుడితో, నా ప్రాణ స్నేహితుల కోసం చేసేది. 65 00:07:09,221 --> 00:07:11,682 -అమ్మాయిలు కనుక గమనిస్తే... -ఆగు! 66 00:07:11,682 --> 00:07:14,184 -నువ్వు ఏమన్నావు? -నీ సోదరుడా? 67 00:07:14,184 --> 00:07:17,312 అంటే, బిల్లీ డన్ తన బ్యాండ్‌లో ఉన్నట్టుగానా? 68 00:07:21,150 --> 00:07:23,318 వాళ్ళ బ్యాండ్‌లో ఉండేందుకు ఒప్పుకోలేదు 69 00:07:26,655 --> 00:07:30,075 నేను విని, వాళ్ళకు బహుశా కొన్ని సూచనలు ఇస్తానేమో అన్నాను. 70 00:07:30,075 --> 00:07:34,037 న్యూ ఓర్లియాన్స్‌లో ఒక ఇల్లు ఉంది 71 00:07:34,037 --> 00:07:39,251 వాళ్ళు అది రైజింగ్ సన్ అంటారు 72 00:07:40,919 --> 00:07:44,464 అది నశించిపోయింది 73 00:07:44,464 --> 00:07:47,718 పాపం పిల్లలు ఎంతోమందికి 74 00:07:47,718 --> 00:07:50,012 ఇంకా దేవుడా, నాకు తెలుసు... 75 00:07:50,012 --> 00:07:51,930 ఆపు, ఆపు, ఆపు. 76 00:07:53,098 --> 00:07:54,558 అది ఈ మేజర్, చీఫ్. 77 00:07:56,935 --> 00:07:59,813 -నువ్వు, థండర్‌స్టిక్స్... -ఏంటి? 78 00:07:59,813 --> 00:08:01,982 నీకు ఆ చెట్టు కొమ్మలు ఎక్కడివి? 79 00:08:01,982 --> 00:08:03,567 అవి మా తాతయ్యవి. 80 00:08:03,567 --> 00:08:05,444 ఆ ఫిల్స్‌లో నిదానంగా, సరేనా? 81 00:08:05,444 --> 00:08:07,154 ఇది జాజ్ కాదు. 82 00:08:09,448 --> 00:08:10,782 మళ్ళీ, పైనుండి... 83 00:08:10,782 --> 00:08:13,827 హే, బిల్లీ, నువ్వు ఎందుకు... 84 00:08:13,827 --> 00:08:15,746 అది ఎలా చేయాలో చూపిస్తావా? 85 00:08:18,248 --> 00:08:19,750 {\an8}నాకు నా సోదరుడు తెలుసు. 86 00:08:19,750 --> 00:08:21,210 {\an8}గ్రహం డన్ ప్రధాన గిటార్ వాయిద్యకారుడు 87 00:08:21,210 --> 00:08:24,546 {\an8}రెండో సాధన సమయానికి, అతను నిజానికి బ్యాండ్‌లో ఉన్నాడు. 88 00:08:25,339 --> 00:08:27,841 మూడో సారికి, అది అతనిది. 89 00:08:28,634 --> 00:08:29,968 {\an8}చెత్త వెధవ. 90 00:08:29,968 --> 00:08:31,428 {\an8}ఎడ్డీ రౌండ్‌ట్రీ బేస్ 91 00:08:35,766 --> 00:08:39,144 అంటే, మీకు సంగీతం ఇష్టమయితే జీవించడానికి ఎంతో మంచి సమయం. 92 00:08:42,105 --> 00:08:44,566 నేను క్రీమ్‌ను పీఏసీ సెంటర్ దగ్గర 93 00:08:44,566 --> 00:08:46,401 ఇంకా జెపలిన్‌ను విస్కీ దగ్గర, 94 00:08:46,860 --> 00:08:50,155 ద హూ ఎట్ ద ష్రైన్ వేదిక వెనుక నక్కి చూసేదాన్ని. 95 00:08:50,155 --> 00:08:52,199 నాకు 15 ఏళ్ళ వయసు, 96 00:08:52,658 --> 00:08:58,622 ప్రపంచం అంతా అందంగా, మంచిగా అనిపించేది. 97 00:09:14,304 --> 00:09:15,931 అందరూ ఎక్కడ ఉన్నారు? 98 00:09:44,209 --> 00:09:46,295 జనం నన్ను అమయాకురాాలు అనుకునేవారు. 99 00:09:46,837 --> 00:09:49,589 నేను అమాయకురాలిని కాను. పసి పిల్లను. 100 00:10:04,646 --> 00:10:07,065 నాకు ఆ భావన నచ్చేది కాదు. 101 00:10:08,025 --> 00:10:11,028 దయనీయంగా, బలహీనంగా. 102 00:10:12,946 --> 00:10:14,948 నిస్సహాయంగా. 103 00:10:18,660 --> 00:10:22,080 నాకు అలాంటి అమ్మాయిగా ఇక ఉండాలని లేదు. 104 00:10:23,790 --> 00:10:25,917 ఈ పుస్తకం 105 00:10:30,380 --> 00:10:32,883 డైసీ జోన్స్‌కు చెందినది 106 00:10:49,441 --> 00:10:50,859 శుభసాయంత్రం. 107 00:10:56,239 --> 00:10:58,116 మేము డన్ బ్రదర్స్. 108 00:10:58,533 --> 00:10:59,826 ప్రస్తుతం. 109 00:11:10,337 --> 00:11:15,050 మేము 10 ప్రామ్‌లు, 20 గ్రాడ్యుయేషన్ పార్టీలు చేశాము. 110 00:11:15,050 --> 00:11:17,636 నాకు ఎన్నో పదహారు వయసు కార్యక్రమాలు చేశాము. 111 00:11:19,554 --> 00:11:21,765 ఓ, సూసీ క్యూ 112 00:11:23,100 --> 00:11:27,187 ఓ, సూసీ క్యూ, బేబీ, ఐ లవ్ యూ 113 00:11:27,187 --> 00:11:29,189 సూసీ క్యూ 114 00:11:30,399 --> 00:11:32,984 నీ నడక ఇష్టం 115 00:11:34,027 --> 00:11:36,613 నీ మాట ఇష్టం 116 00:11:37,739 --> 00:11:43,161 నీ నడక ఇష్టం నీ మాట ఇష్టం, సూసీ క్యూ 117 00:11:44,830 --> 00:11:47,457 ఈ బ్యాండ్ దృష్టి మళ్ళింపు కోసమే. 118 00:11:47,916 --> 00:11:49,418 తప్పించుకోవడానికి. 119 00:11:49,418 --> 00:11:52,796 మాలో ఎవరూ కూడా దానిని అంతకు మించి అనుకోలేదు. 120 00:11:52,796 --> 00:11:54,131 బిల్లీ కూడా. 121 00:11:56,466 --> 00:12:00,345 ఓ, సూజీ క్యూ, నీవంటే ప్రేమ 122 00:12:00,345 --> 00:12:02,848 సూజీ క్యూ 123 00:12:03,807 --> 00:12:06,935 ఆ తరువాత ఒక రాత్రి, అంతాా మారిపోయింది. 124 00:12:11,440 --> 00:12:14,192 ఇది నీ రాత్రి. 125 00:12:20,365 --> 00:12:21,783 నువ్వు డాన్స్ చేయవచ్చు. 126 00:12:40,927 --> 00:12:42,220 హేయ్, బిల్లీ. 127 00:12:44,473 --> 00:12:47,559 -అతను జార్జియాలో ఉండాలి, గ్రహం. -లేడు. సరేనా? 128 00:12:48,268 --> 00:12:50,228 అతను ఖచ్చితంగా వదిలి వెళ్ళలేదు. 129 00:12:50,228 --> 00:12:52,272 -అసలు మీకు ఏమయింది? -ఇప్పుడు కాదు. 130 00:12:52,272 --> 00:12:55,400 ఈరాత్రి చాలా బాగా చేస్తున్నారు. అద్భుతంగా వాయించారు. 131 00:12:55,400 --> 00:12:56,943 ఏమి జరుగుతోంది? 132 00:12:56,943 --> 00:12:58,570 ఆ గళ్ళ సూటు అతన్ని చూశారా? 133 00:12:58,570 --> 00:13:02,449 ఆ విచిత్రమైన బట్టతల మనిషి ఇంకా అతనిలో సగం వయసు అమ్మాయిని? 134 00:13:02,449 --> 00:13:04,159 చూశాము, అతను మా నాన్న. 135 00:13:04,743 --> 00:13:06,661 ఆయన వెళ్ళినప్పుడు నాకు నాలుగేళ్ళు 136 00:13:07,287 --> 00:13:09,247 అందుకని నాకు ఎప్పుడూ నాన్న లేడు. 137 00:13:09,873 --> 00:13:11,708 కానీ బిల్లీ విషయం భిన్నమైనది. 138 00:13:12,918 --> 00:13:14,669 ఆయన అతనిని ఆరాధించాడు. 139 00:13:17,214 --> 00:13:20,217 -నేను ఒకటి చెబుతాను. -బిల్లీ, వద్దు. 140 00:13:20,217 --> 00:13:21,885 -బిల్లీ. -నేను చెప్పాలి! 141 00:13:21,885 --> 00:13:23,053 ఛ! 142 00:13:30,352 --> 00:13:31,478 సహాయం కావాలా? 143 00:13:31,478 --> 00:13:32,979 సరే, నేనెవరో తెలుసా? 144 00:13:34,898 --> 00:13:37,317 -తెలిసుండాలా? -అవును, తెలిసుండాలి. 145 00:13:40,862 --> 00:13:42,697 అయితే నాకు తెలుసు. 146 00:13:44,783 --> 00:13:47,160 నేను ఆ గిటార్‌ను ఎలా అయినా గుర్తుపడతాను. 147 00:13:49,329 --> 00:13:50,872 ఇంకేమయినా? 148 00:13:54,000 --> 00:13:55,919 అతనికి ఆ అర్హత లేదు. పద ఇంటికి. 149 00:14:02,509 --> 00:14:03,593 తీసుకో. 150 00:14:04,386 --> 00:14:05,804 కానీయ్, తీసుకో. 151 00:14:06,721 --> 00:14:08,598 తీసుకోమని చెప్పాను! 152 00:14:09,140 --> 00:14:10,642 దానితో ఏ ఉపయోగం లేదు. 153 00:14:11,518 --> 00:14:12,978 అది నీకు ఇచ్చాను. 154 00:14:14,354 --> 00:14:16,189 నన్ను గుర్తుంచుకోవాల్సిన విషయం. 155 00:14:19,693 --> 00:14:21,570 మొదలుపెట్టాడు, వెధవ. 156 00:14:29,995 --> 00:14:31,538 రా, రా! 157 00:14:39,963 --> 00:14:42,841 మనకు ఆ ప్రదర్శనకు డబ్బు ఇవ్వడం లేదనుకుంటా, కదా? 158 00:14:45,385 --> 00:14:48,430 బిల్లీ. నువ్వు బాగానే ఉన్నావా? 159 00:14:49,097 --> 00:14:51,224 బిల్లీ ముఖంలో ఆ చూపు ఇప్పటికీ చూడగలను 160 00:14:52,350 --> 00:14:55,270 ఇది వాస్తవంగా మారిన ఆ క్షణం. 161 00:14:55,270 --> 00:14:56,771 అందరూ, ఇలా రండి. 162 00:14:58,023 --> 00:14:59,357 ఇలా రండి. 163 00:15:05,655 --> 00:15:08,325 మీరు నా సోదరులు, నాకు మీరంటే ప్రేమ. 164 00:15:12,537 --> 00:15:15,248 మనం కష్టపడతాము, కలిసి ఉంటాము, 165 00:15:16,875 --> 00:15:20,420 మనం ఏదో ఒకరోజు ప్రపంచంలోకెల్ల గొప్ప బ్యాండ్ అవుతాము. 166 00:15:22,047 --> 00:15:23,256 నాపై నమ్మకం ఉందా? 167 00:15:23,256 --> 00:15:24,716 ఉంది. 168 00:15:25,050 --> 00:15:26,676 నాతో పరిహాసమా? 169 00:15:28,011 --> 00:15:29,804 -మనం కుటుంబం. -ఇలా రా. 170 00:15:32,682 --> 00:15:34,559 నేనూ అది నమ్మాను. 171 00:15:36,645 --> 00:15:38,438 నేను డైసీని కలవడానికి ముందు. 172 00:15:39,189 --> 00:15:40,649 {\an8}జో కాకర్ 173 00:15:40,649 --> 00:15:43,485 {\an8}ప్రేమించండి యుద్ధం చేయకండి 174 00:15:53,912 --> 00:15:56,081 ట్రాబడోర్ 175 00:15:59,626 --> 00:16:01,127 హేయ్, మికీ. 176 00:16:13,431 --> 00:16:15,558 నేను నియంత్రణలో లేనా? 177 00:16:15,558 --> 00:16:17,143 అది ఏమి చేస్తుంది? 178 00:16:18,978 --> 00:16:20,105 బహుశా. 179 00:16:25,902 --> 00:16:28,071 నేను కూడా వ్రాస్తున్నాను. 180 00:16:28,655 --> 00:16:31,032 అది మత్తుమందుల కంటే బాగా అనిపించింది. 181 00:16:31,866 --> 00:16:35,370 నాకు నాలో కనిపించని భాగం కనిపించింది. 182 00:16:41,459 --> 00:16:44,045 అంతకంటే మంచి భావన నేను ఊహించలేను. 183 00:16:54,848 --> 00:16:56,099 ఏం చేస్తున్నావు? 184 00:16:56,099 --> 00:16:57,308 ఇవి వ్యక్తిగతమైనవి. 185 00:16:57,308 --> 00:17:00,687 ఒకరి గదిలోకి వచ్చి వాళ్ళ వస్తువులు చూడకూడదు. 186 00:17:01,187 --> 00:17:02,313 ఇవి నావి. 187 00:17:05,483 --> 00:17:06,609 అమ్మా. 188 00:17:11,072 --> 00:17:13,366 అవి ఏమైనా బాగున్నాయా లేదా... 189 00:17:20,582 --> 00:17:22,459 మంచి అమ్మాయివి, మార్గరెట్. 190 00:17:40,059 --> 00:17:43,688 {\an8}లోపల పియానో ఉంది 191 00:18:16,679 --> 00:18:19,474 ఏమండి. క్షమించండి, మీరు... 192 00:18:19,474 --> 00:18:22,477 నేను, అవును. బిల్లీ డన్, నిన్ను కలవడం సంతోషం. 193 00:18:24,938 --> 00:18:27,857 నేను చెప్పాలనుకున్నది నువ్వు ఆ బుట్ట వాడుతున్నావా? 194 00:18:30,193 --> 00:18:31,861 లేదు, వాడడం లేదు. 195 00:18:33,488 --> 00:18:35,323 -ఇదిగో. -మంచిది, ధన్యవాదాలు. 196 00:18:35,657 --> 00:18:36,783 తప్పకుండా. 197 00:18:37,951 --> 00:18:40,870 అయితే, నీకు నేను ఎవరో తెలియదా? 198 00:18:42,163 --> 00:18:43,373 తెలిసి ఉండాలా? 199 00:18:43,832 --> 00:18:45,959 అంటే, నేను బ్యాండ్‌లో ఉన్నాను. 200 00:18:46,793 --> 00:18:47,752 మంచిది. 201 00:18:50,463 --> 00:18:51,881 అయ్యో, దేవుడా. 202 00:18:52,799 --> 00:18:54,634 -ఏంటి? -లేదు, అది... 203 00:18:54,634 --> 00:18:59,722 కొంతమందికి నేను తెలుసు, అంతే. నువ్వు పరిశీలనగా చూడడం చూశాను, నేను... 204 00:18:59,722 --> 00:19:02,600 నీకు ఏంటో తెలుసా? ఏమీ లేదులే. పరవాలేదు. 205 00:19:04,185 --> 00:19:06,646 {\an8}నాకు అతని ఎవరో తెలుసు. నాతో పరాచికాలా? 206 00:19:06,646 --> 00:19:07,814 {\an8}కామిలా అల్వరెజ్ ఫొటోగ్రాఫర్ 207 00:19:07,814 --> 00:19:10,024 {\an8}హాజెల్‌వుడ్ అమ్మాయిలకు బిల్లీ డన్ తెలుసు 208 00:19:10,024 --> 00:19:13,027 అతను ఏదో బ్యాండ్‌లో ఉన్నాడని కాదు. 209 00:19:13,027 --> 00:19:17,198 పొరుగు ప్రాంత లాండ్రీలో పెద్ద రాక్ స్టార్‌కు ఏంటి పని? 210 00:19:19,200 --> 00:19:20,368 నిజంగానా? 211 00:19:21,744 --> 00:19:23,997 మా అమ్మ వాషింగ్ మెషీన్ పాడయింది. 212 00:19:23,997 --> 00:19:26,416 -సరే. -అది నీ మంచితనం. 213 00:19:26,416 --> 00:19:30,003 మీ అమ్మకు అలా సహాయపడడం. నువ్వు మంచి కొడుకువి అయిఉండాాలి. 214 00:19:31,296 --> 00:19:34,424 అంటే, అది నా వాషింగ్ మెషీన్ కూడా. 215 00:19:35,133 --> 00:19:38,845 సరే. నువ్వు ఇంకా మీ అమ్మతోనే ఉంటున్నావు కాబట్టి. 216 00:19:40,096 --> 00:19:41,931 నాకు బాగా కొనసాగుతోంది, కదా? 217 00:19:41,931 --> 00:19:44,809 సరే. ఇది ఎలా కొనసాగించగలను? 218 00:19:44,809 --> 00:19:49,147 -నువ్వు చేయగలిగింది పెద్దగా ఏమీ లేదు. -లేదా? 219 00:19:49,147 --> 00:19:51,357 -లేదు. -సరే. అంటే, ఇది ఎలా ఉంటుంది? 220 00:19:52,525 --> 00:19:56,154 నాకు నీ నంబర్ ఇవ్వు, నీ కోసం ఒక పాట వ్రాస్తాను. 221 00:19:58,865 --> 00:20:00,575 ఆ డైలాగు పని చేసిందా? 222 00:20:03,328 --> 00:20:06,164 నువ్వు చెప్పు. నేను అది వాడడం ఇదే మొదటిసారి. 223 00:20:08,958 --> 00:20:11,127 నాకు పొరుగున ఉండే కమీలా తెలుసు. 224 00:20:12,170 --> 00:20:16,132 మేము మా చిన్నతనంలో, ఆదివారం బడికి కలిసి వెళ్ళేవాళ్ళం. 225 00:20:18,593 --> 00:20:21,137 తనతో ప్రేమలో పడకుండా ఉండలేము, 226 00:20:21,846 --> 00:20:23,056 అప్పుడు కూడా. 227 00:20:26,184 --> 00:20:27,685 అప్పుడు బిల్లీని కలిసింది 228 00:20:31,648 --> 00:20:33,316 ప్రేమను పొందు 229 00:20:34,150 --> 00:20:36,361 ఓ, పిల్లదానా, పయనిద్దాం 230 00:20:36,361 --> 00:20:39,656 తరువాతి సంవత్సరం, మేము సాధన మాత్రమే చేశాము అనిపించింది. 231 00:20:41,199 --> 00:20:43,284 ఓ, పిల్లదానా, పయనిద్దాం 232 00:20:43,284 --> 00:20:47,205 నేను పడుకునే సమయానికి నా చేతులు ఎర్రగా మారితే, 233 00:20:47,205 --> 00:20:48,790 అది మంచి రోజని తెలుసు. 234 00:20:48,790 --> 00:20:50,750 అందమైన దానా, పయనిద్దాం 235 00:20:52,835 --> 00:20:55,672 నేను అన్నాను, నీకు ప్రేమ కావాలంటే 236 00:20:56,547 --> 00:20:58,257 నేను పయనమవుతాను 237 00:21:06,891 --> 00:21:08,309 మళ్ళీ పాడదాము. 238 00:21:10,520 --> 00:21:11,938 నేను అన్నాను, నీకు ప్రేమ కావాలంటే 239 00:21:11,938 --> 00:21:14,357 అప్పట్లో చాలా మంచి రోజులు గడిపాము. 240 00:21:14,357 --> 00:21:16,025 నేను పయనమవుతాను 241 00:21:18,778 --> 00:21:19,821 హేయ్. 242 00:21:20,488 --> 00:21:23,700 కనీసం నేను ఎంచుకున్న టై తెచ్చానని చెప్పు. 243 00:21:23,700 --> 00:21:25,868 నేను టై తెచ్చాను. 244 00:21:29,497 --> 00:21:31,541 -నువ్వు ఇబ్బందికరం. -ఏంటి? 245 00:21:31,541 --> 00:21:33,501 నీ బటన్లు కూడా పెట్టుకోలేదు. 246 00:21:37,130 --> 00:21:38,965 మీది అందమైన ఇల్లు, సర్. 247 00:21:44,595 --> 00:21:46,973 ఉక్కు మిల్లులో చేస్తావని కమీలా చెప్పింది. 248 00:21:47,306 --> 00:21:49,100 అవునవును, చేస్తాను. 249 00:21:49,100 --> 00:21:50,977 కానీ తాత్కాలికం అంతే. అవును. 250 00:21:52,603 --> 00:21:53,896 బిల్లీ ఒక సంగీతకారుడు 251 00:21:55,148 --> 00:21:57,984 అవును, నేను డన్ బ్రదర్స్ అనే బ్యాండ్‌లో ఉన్నాను. 252 00:21:58,651 --> 00:22:00,236 అవును, వాళ్ళు బాగా పాడతారు 253 00:22:00,528 --> 00:22:03,072 అవును, మేము దానికి కష్టపడి పనిచేస్తున్నాం. 254 00:22:03,072 --> 00:22:06,242 బాగా సాధన చేస్తున్నాము, ప్రతి రాత్రి ప్రదర్శన ఇంకా... 255 00:22:06,242 --> 00:22:07,618 బిల్లులు కట్టగలదా? 256 00:22:10,329 --> 00:22:12,498 -అంటే, నిజానికి కాదు. -చెల్లిస్తుంది. 257 00:22:13,207 --> 00:22:14,250 అవును చెల్లించగలదు 258 00:22:15,835 --> 00:22:17,754 అది క్షణంపాటు కూడా సందేహించలేదు. 259 00:22:19,422 --> 00:22:21,299 అందరూ ఒకేలా భావించరు. 260 00:22:28,014 --> 00:22:29,057 అదిగో వస్తున్నాడు 261 00:22:29,057 --> 00:22:30,349 ఎందుకు మూసి ఉంది? 262 00:22:30,349 --> 00:22:33,436 -హేయ్, హేయ్, హేయ్, చక్కీ. -హేయ్. 263 00:22:34,604 --> 00:22:35,897 ఏంటి సంగతులు? 264 00:22:36,189 --> 00:22:37,857 గ్యారేజీ ఎందుకు మూసి ఉంది? 265 00:22:38,775 --> 00:22:42,320 చూడు, ఇది ఎలా చెప్పాలో తెలియడం లేదు, నేను అది చెప్పేస్తాను. 266 00:22:42,737 --> 00:22:44,155 నేను కాలేజీలో చేరాను. 267 00:22:46,741 --> 00:22:49,035 -సరే -నువ్వు దరఖాస్తు చేసినట్టూ తెలియదు 268 00:22:49,035 --> 00:22:54,457 ఇది, అంటే, ఈ వ్యాన్ మీద డబ్బంతా ఖర్చు చేయక ముందా, తరువాతా? 269 00:22:54,457 --> 00:22:56,667 తెలుసు. నన్ను క్షమించు, ఇది కేవలం, 270 00:22:57,543 --> 00:22:59,879 వాళ్ళ దగ్గర మంచి డెంటల్ కోర్సు ఉంది. 271 00:22:59,879 --> 00:23:01,881 నువ్వు డెంటిస్ట్ అవుతావా? 272 00:23:02,381 --> 00:23:05,551 -ఏమో తెలియదు. అనుకుంటున్నాను. -చక్, సరేలే. 273 00:23:07,220 --> 00:23:10,139 సరేనా? ఇలా చేయకు. ఇప్పుడు వద్దు. 274 00:23:10,139 --> 00:23:12,266 పరిస్థితులు చక్కబడుతుండగా కాదు. 275 00:23:12,266 --> 00:23:14,519 "పరిస్థితులు చక్కబడుతున్నాయి" అంటే? 276 00:23:14,519 --> 00:23:18,314 గురువారం వింటర్స్‌కు అవకాశం! అది ఒక ప్రారంభమే. 277 00:23:18,314 --> 00:23:20,650 -ఇది మంచి అవకాశం... -అలానే ఇది కూడా. 278 00:23:20,650 --> 00:23:23,027 బిల్లీ, ఇది నీ కల అని తెలుసు, కానీ 279 00:23:23,027 --> 00:23:26,364 నువ్వు కాావాలని కోరుకున్నావు కాబట్టి అది అవుతుందని కాదు. 280 00:23:26,364 --> 00:23:28,991 నిజంగా ఇక్కడ భవిష్యత్తు ఉందనుకుంటావా? 281 00:23:28,991 --> 00:23:31,035 అంటే, అవును, చక్, అనుకుంటున్నాను, 282 00:23:31,035 --> 00:23:33,162 నీకు మతి పోయింది. 283 00:23:36,666 --> 00:23:38,501 మంచి కోటు, చక్. 284 00:23:39,460 --> 00:23:40,753 అసలైన డెంటిస్ట్‌లాగా. 285 00:23:40,753 --> 00:23:42,213 ప్రదర్శన రద్దు చేయాలి. 286 00:23:42,839 --> 00:23:44,715 లేదు. మనం రద్దు చేయడం లేదు. 287 00:23:44,715 --> 00:23:48,469 -బేస్ వాయించే వాళ్ళు లేరు. -మనం రద్దు చేయడం లేదు. 288 00:23:54,267 --> 00:23:55,935 ఎడ్డీ, నువ్వు బేస్‌కు మారు. 289 00:23:57,478 --> 00:23:58,604 లేదు. 290 00:24:05,736 --> 00:24:07,196 ఎంత కాలానికి? 291 00:24:07,697 --> 00:24:09,782 ధన్యవాదాలు, నీకు రుణపడి ఉన్నాను. 292 00:24:12,535 --> 00:24:13,578 పదండి వెళదాం. 293 00:24:18,332 --> 00:24:22,086 భిన్నమైన డ్రమ్ బీట్‌కు చేరుదాము 294 00:24:22,086 --> 00:24:26,716 ఓహ్, నేను పరిగెత్తే తీరుతో చెప్పలేరా? 295 00:24:26,716 --> 00:24:30,428 నన్ను మత్తుగా చూసే ప్రతిసారి 296 00:24:32,763 --> 00:24:38,477 నువ్వు ఏడుస్తావు, బాధపడతావు, అది అంతా పని చేస్తుందని అంటావు 297 00:24:40,104 --> 00:24:42,398 నీది చక్కని స్వరం, అమ్మాయ్. 298 00:24:42,398 --> 00:24:44,483 నీలో విషయం నాకు ఎలా తెలియకుండా ఉంది? 299 00:24:44,483 --> 00:24:46,277 నేను ఓ క్షణంలో బయటకు వస్తాను. 300 00:25:11,469 --> 00:25:15,806 సంకేతం బలహీనపడేదాకా ఉత్తమమైన దానికి తడబడ్డాము 301 00:25:17,808 --> 00:25:21,437 నీకు మాటరానంత వరకు ఉత్తమమైన దానికి తడబడ్డాము 302 00:25:23,272 --> 00:25:25,816 ఉత్తమమైన దానికి తడబడ్డాము... 303 00:25:28,027 --> 00:25:29,654 దయచేసి దానిని చూడకు. 304 00:25:29,654 --> 00:25:32,698 నీకు తెలుసా, ఇవి, కొంతవరకూ బాగానే ఉన్నాయి. 305 00:25:34,492 --> 00:25:36,869 కేవలం, అంటే... 306 00:25:38,371 --> 00:25:40,539 నీ బుర్రలో అంతా తన తలపే 307 00:25:43,876 --> 00:25:46,337 అంచులలో చేసే నాట్యం 308 00:25:46,337 --> 00:25:48,631 అది కొనసాగాల్సింది అలా కాదు. 309 00:25:49,590 --> 00:25:51,425 సరే. అది ఎలా కొనసాగుతోంది? 310 00:25:53,928 --> 00:25:55,096 అది కేవలం... 311 00:25:56,389 --> 00:25:58,683 నీ ధ్యాసలో అంతా తన తలపే 312 00:25:58,683 --> 00:26:02,603 నీ మది అంచులలో తను చేసే నాట్యం 313 00:26:04,397 --> 00:26:07,817 నీకు మాటరానంత వరకు ఉత్తమమైన దానికి తడబడ్డాము 314 00:26:08,567 --> 00:26:12,196 సంకేతం బలహీనపడేదాకా ఉత్తమమైన దానికి తడబడ్డాము 315 00:26:17,785 --> 00:26:19,370 -అది మళ్ళీ పాడు. -లేదు! 316 00:26:19,370 --> 00:26:20,955 నువ్వు ఏదో అన్నావు... 317 00:26:20,955 --> 00:26:24,208 -అక్కడ ఏదో... -గుర్తు లేదు. నీ పాటలు నువ్వే వ్రాసుకో. 318 00:26:24,208 --> 00:26:25,793 నువ్వు నిజంగా అంటున్నావు. 319 00:26:27,503 --> 00:26:30,756 దారుణం ఏంటంటే అతనిని నా పాటను నా నుండి తీసుకోనీయడం. 320 00:26:31,632 --> 00:26:34,552 ఆ సమయంలో నా గురించి నేను అలా అల్పంగా అనుకున్నాను. 321 00:26:35,177 --> 00:26:37,680 నేను సిమోన్‌ను కలవడం నా అదృష్టం. 322 00:26:38,723 --> 00:26:39,849 {\an8}సిమోన్ జాక్సన్ డిస్కో పయనీర్ 323 00:26:39,849 --> 00:26:41,976 {\an8}డైసీ తను జీవితం మార్చావంటుంది. 324 00:26:42,393 --> 00:26:44,520 {\an8}నువ్వు ఎలా కలిశావో నీకు గుర్తుందా? 325 00:26:46,147 --> 00:26:49,358 మేము హిల్స్‌లో ఏదో పార్టీలో ఉన్నాము, అనుకుంటాను. 326 00:26:49,358 --> 00:26:52,111 గజారీలో అప్పుడు ప్రదర్శన ముగించాను. 327 00:26:52,111 --> 00:26:53,779 తను నన్ను అక్కడ చూసింది. 328 00:26:53,779 --> 00:26:56,407 తనకు నా గురించి అంతా తెలుసు. 329 00:26:56,407 --> 00:26:59,994 నిజానికి, తనకు అన్నిటి గురించి అన్నీ తెలుసు. 330 00:26:59,994 --> 00:27:02,872 ఒక కొలను నుండి ఇంకో దానికి ఈదగలడని అనుకుంటున్నాడు 331 00:27:02,872 --> 00:27:05,624 పిచ్చిలా ఉంటుంది, కానీ సినిమాలో అర్థవంతమైనది. 332 00:27:05,624 --> 00:27:07,585 -అన్నట్లు నీ పేరు ఏమిటి? -డైసీ? 333 00:27:07,585 --> 00:27:09,462 నేను నీకు పెద్ద అభిమానిని. 334 00:27:10,755 --> 00:27:14,884 నువ్వు పెన్నీ రిచర్డ్‌సన్‌కు నేపథ్య గానం ఎందుకు చేస్తున్నావు? 335 00:27:14,884 --> 00:27:16,469 ఇక్కడ ఉన్నావు. 336 00:27:16,719 --> 00:27:18,137 నీకోసం వెతుకుతున్నాను. 337 00:27:18,137 --> 00:27:19,847 పెన్నీ చెత్త రిచర్డ్‌సన్. 338 00:27:19,847 --> 00:27:22,808 -ఏంటి? -డైసీ జోన్స్. పెద్ద అభిమాని. 339 00:27:22,808 --> 00:27:25,186 -వెళదాం, అలసటగా ఉంది -మనం ఇది మాట్లాడాం 340 00:27:25,186 --> 00:27:27,646 నీవు మాట్లాడావు. నాది ముగిసింది. 341 00:27:28,147 --> 00:27:31,442 -నన్ను ఒక్క క్షణం ఒంటరిగా వదిలేస్తావా? -సరే. తప్పకుండా. 342 00:27:41,911 --> 00:27:43,329 నువ్వు అనుకుంటున్నది కాదు 343 00:27:44,080 --> 00:27:47,458 నువ్వు ఆ అమ్మాయికి చాలా అద్భుతంగా ఉన్నావని అనుకుంటాను. 344 00:27:50,378 --> 00:27:53,923 మేము మాట్లాడడం మొదలుపెట్టాము, ఎప్పుటికీ ఆపలేదు. 345 00:27:55,132 --> 00:27:58,386 అది తాత్కాలికం. ఆల్బం తరువాత, హిల్స్‌లో ఇల్లు కొంటాను. 346 00:27:58,386 --> 00:28:01,097 ఆల్బం రికార్డ్ చేస్తున్నావని నాకు చెప్పలేదు. 347 00:28:02,014 --> 00:28:05,184 -అయితే నేపథ్య గానం చేయవా? -ఖచ్చితంగా చేయను. 348 00:28:09,063 --> 00:28:10,564 నువ్వు పాడతావా, డైసీ? 349 00:28:12,233 --> 00:28:13,818 లేదు. నిజానికి లేదు. 350 00:28:14,151 --> 00:28:16,237 చిన్నప్పుడు పియానో నేర్చుకున్నా. 351 00:28:16,612 --> 00:28:18,864 కానీ నేను ప్రేమలో పడ్డాను 352 00:28:18,864 --> 00:28:21,367 ఈ రికార్డ్‌తో. 353 00:28:30,209 --> 00:28:33,838 -నీకు దీనిలో ఏమి నచ్చింది? -తను ఇతరులకోసం పాటలు వ్రాస్తుంది. 354 00:28:33,838 --> 00:28:38,175 అప్ ఆన్ ద రూఫ్, ప్లెజెంట్ వాలీ సండే, వన్ ఫైన్ డే, అవన్నీ గొప్ప పాటలు, 355 00:28:38,175 --> 00:28:43,806 కానీ ఇది భిన్నమైనది. తను ఈ పాటలు తన సొంత గొంతుకతో పాడాలని అనుకున్నది 356 00:28:45,558 --> 00:28:47,435 ఎందుకంటే వాటిపై ఏదో భావం ఉంది. 357 00:28:48,519 --> 00:28:51,188 అది వ్యక్తిగతం అంతే, తెలుసా? 358 00:28:53,065 --> 00:28:54,692 అంతే, కదా? 359 00:28:56,527 --> 00:28:58,904 నిన్ను కూడా చూశాను, బంగారం. 360 00:28:58,904 --> 00:29:02,783 గజారీది. విస్కీ. స్ట్రిప్ అంతటా. 361 00:29:03,868 --> 00:29:08,956 అమ్మాయిలు ఎక్కువగా అక్కడికి మాదకద్రవ్యాలు, సెక్స్, తమ స్నేహితులకు చెప్పేందుకు కథలకు. 362 00:29:10,749 --> 00:29:12,001 కానీ నువ్వు అలా కాదు. 363 00:29:13,627 --> 00:29:16,839 నువ్వు అక్కడికి సంగీతం కోసం వెళ్ళావు నేను నిన్ను చూశాను 364 00:29:19,967 --> 00:29:21,343 ప్రశ్న ఏంటంటే, 365 00:29:21,969 --> 00:29:25,931 నువ్వు వేదిక మీద ఉండాలని అనుకున్నా, జనం మధ్యలో ఎందుకు ఉన్నావు? 366 00:29:33,689 --> 00:29:37,526 నేను సాధారణ అబ్బాయిని 367 00:29:40,362 --> 00:29:41,739 అబ్బో. 368 00:29:41,864 --> 00:29:44,825 కొన్ని ప్రాణులకు ఏనాటికీ తెలియదు 369 00:29:45,117 --> 00:29:46,994 నువ్వు ఇది నమ్మగలవా? 370 00:29:47,161 --> 00:29:50,915 మంచులో అప్సరసను కనుగొనడం ఎలా అని 371 00:29:53,209 --> 00:29:56,170 నీకో నిజం చూపిస్తాను 372 00:29:56,170 --> 00:29:59,256 నిజంగా నన్ను చూపించమంటే 373 00:30:00,174 --> 00:30:01,675 కల కంటూ ఉండు, పీచెస్. 374 00:30:02,635 --> 00:30:05,137 నాకేం కావాలి 375 00:30:06,138 --> 00:30:09,266 పాట చక్కగా, బాగుంటే 376 00:30:09,266 --> 00:30:12,895 అది నా అసలైన నేను కాదు 377 00:30:17,816 --> 00:30:20,236 హేయ్, అందరూ. అక్కడ అద్భుతంగా ఉన్నారు. 378 00:30:20,945 --> 00:30:22,404 బాగా పాడారు. 379 00:30:27,159 --> 00:30:29,954 -హేయ్, అక్కడ మీరు బాగా పాడారు. -ధన్యవాదాలు. 380 00:30:31,163 --> 00:30:33,290 -నా పేరు గ్రహం. -కారెన్. 381 00:30:36,418 --> 00:30:39,964 ఇక్కడ తినడానికిి ఏదైనా మంచి చోటు తెలుసా, గ్రహం? 382 00:30:40,881 --> 00:30:42,800 నువ్వు ఇక్కడే ఉంటావా? 383 00:30:43,592 --> 00:30:44,969 మేము పాడితే వింటావా? 384 00:30:44,969 --> 00:30:46,428 మంచి ప్రదర్శన కానుంది. 385 00:30:47,638 --> 00:30:49,056 బహుశా ఈసారి ఉంటాను. 386 00:30:51,350 --> 00:30:52,434 పెపెలో తిను చూడు. 387 00:30:53,018 --> 00:30:54,728 అది సరిగ్గా మూలకు ఉంది. 388 00:30:54,728 --> 00:30:56,063 నగరంలో మంచి బర్గర్. 389 00:31:21,255 --> 00:31:23,882 ఇదిగో, ప్రేమ తీసుకో 390 00:31:24,842 --> 00:31:27,803 ఓ, ప్రియా, పయనమవుదాం 391 00:31:29,346 --> 00:31:31,181 ప్రేమ తీసుకో 392 00:31:31,682 --> 00:31:34,101 చక్కని ప్రియా, పయనమవుదాము 393 00:31:35,603 --> 00:31:37,271 {\an8}వరుసలో మిక్ జాగర్‌ను చేర్చు. 394 00:31:37,271 --> 00:31:38,522 {\an8}రాడ్ రేయెస్ మేనేజర్ 395 00:31:38,522 --> 00:31:42,568 {\an8}...రోలింగ్ స్టోన్స్ గురించి అసలు వినని వ్యక్తి అతని వైపు చూపవచ్చు. 396 00:31:42,568 --> 00:31:44,194 అతను రాక్ స్టార్. 397 00:31:45,237 --> 00:31:47,072 బిల్లీ డన్‌లో చాలా ఎక్కువ ఉంది. 398 00:31:47,072 --> 00:31:48,449 నేను పయనిస్తాను 399 00:31:48,449 --> 00:31:50,576 నీ పాటలు నువ్వే వ్రాసుకోవాలి. 400 00:31:50,576 --> 00:31:53,829 నేనే వ్రాసుకుంటాను. చాలా వరకు అవి ఇంకా సరిపడా లేవు. 401 00:31:53,829 --> 00:31:55,539 ఏం వ్రాస్తున్నావు? 402 00:31:55,539 --> 00:31:58,417 "నెవర్‌మోర్" అనే పాట ఉంది. 403 00:31:58,417 --> 00:32:00,711 -కాంటన్‌విల్లే గనులపైన... -వద్దు! 404 00:32:03,255 --> 00:32:05,341 నువ్వు బాబ్ డిలన్‌వా? 405 00:32:05,341 --> 00:32:07,635 నువ్వు బఫీ సెయింట్ మరీవా? 406 00:32:07,635 --> 00:32:10,220 సరిపడినంత రాజకీయ చెత్త! 407 00:32:10,220 --> 00:32:11,930 ఇది కొత్త యుగం. 408 00:32:12,431 --> 00:32:15,392 ఎవరికీ ప్రపంచం కష్టంలో ఉందని గుర్తు చేయనవసరం లేదు. 409 00:32:16,977 --> 00:32:19,229 జనానికి మళ్ళీ బాగాా అనిపించాలని ఉంది. 410 00:32:19,229 --> 00:32:21,106 వాళ్ళ ఆశించాలని అనుకుంటున్నారు 411 00:32:22,650 --> 00:32:25,277 నువ్వు ప్రేమ పాట వ్రాయవచ్చు, కదా? 412 00:32:25,277 --> 00:32:27,404 రాడ్ దగ్గర చాలా ఆలోచనలు ఉన్నాయి. 413 00:32:27,404 --> 00:32:30,616 సోలోస్‌తో వాటిని నిదానించాలి, సోదరా. 414 00:32:30,616 --> 00:32:34,078 ఎవరూ నీ సాాంకేతిక గిటార్ నైపుణ్యం పట్టించుకోరు. 415 00:32:34,078 --> 00:32:36,997 వాళ్ళకు పాడాలని ఉంది. డాన్స్ చేయాలని ఉంది. 416 00:32:36,997 --> 00:32:39,500 {\an8}రాడ్ పెద్ద మెడ చొక్కాలు వేసుకోమన్నాడు. 417 00:32:39,500 --> 00:32:40,876 {\an8}కారెన్ సర్కో కీబోర్డులు 418 00:32:40,876 --> 00:32:42,878 {\an8}నేను రాడ్‌కు కుదరదని చెప్పాను. 419 00:32:43,295 --> 00:32:44,755 {\an8}అంతే. 420 00:32:45,005 --> 00:32:47,257 నా చివరి మాట, ఇదే ప్రధాన విషయం, 421 00:32:48,967 --> 00:32:51,387 మనం పిట్స్‌బర్గ్ నుండి బయటపడాలి. 422 00:32:51,387 --> 00:32:53,222 లేబుల్ కోసం సంతకం చేస్తావా? 423 00:32:53,222 --> 00:32:56,892 మిల్లీ మిల్లర్, టాం డావ్డ్, టెడ్డీ ప్రైస్‌తో పని చేయాలనుందా? 424 00:32:56,892 --> 00:32:59,061 -టెడ్డీ ప్రైస్ తెలుసా? -అందరూ తెలుసు 425 00:32:59,061 --> 00:33:00,979 వాళ్ళంతా ఇప్పుడు ఎల్ఏలో ఉన్నారు 426 00:33:01,855 --> 00:33:04,441 లండన్‌లో కాదు, న్యూ యార్క్‌లో కాదు. 427 00:33:05,150 --> 00:33:08,612 కాలిఫోర్నియా, నేస్తమా. నువ్వు ఉండాల్సింది అక్కడ. 428 00:33:13,826 --> 00:33:15,077 నేను వస్తాను. 429 00:33:15,661 --> 00:33:16,745 నిజంగానా? 430 00:33:17,454 --> 00:33:19,456 -అవును, నేను కూడా. -అవును! 431 00:33:19,456 --> 00:33:21,375 వ్యాన్‌లో పెట్రోల్ నింపుతాను. 432 00:33:22,334 --> 00:33:23,961 అది అక్కడ దాకా నడపగలమా? 433 00:33:23,961 --> 00:33:25,754 అది వస్తుందనుకుంటాను. 434 00:33:27,256 --> 00:33:29,174 మీరు ఏం మాట్లాడుతున్నారు? 435 00:33:33,637 --> 00:33:35,305 నువ్వు మాతో రావచ్చు. 436 00:33:36,724 --> 00:33:38,183 వచ్చి ఏమి చేయాలి? 437 00:33:41,270 --> 00:33:42,980 మీ వెనుక తిరగాలా? 438 00:33:44,815 --> 00:33:48,485 నాకు ఉద్యోగం ఉంది, బిల్లీ. నేను కాలేజీకి వెళుతున్నాను. నేను 439 00:33:48,485 --> 00:33:51,029 -ఎవరో అబ్బాాయి వెనుక... -ఎవరో అబ్బాయా? 440 00:33:51,029 --> 00:33:52,114 అవును. 441 00:33:52,114 --> 00:33:54,450 -నేను ఎవరో అబ్బాయి కాదు -అయితే, ఇదేంటి? 442 00:33:55,409 --> 00:33:56,827 ఇలా రా. 443 00:33:57,536 --> 00:33:58,954 ఇలా రా. ఇలా రా. 444 00:34:03,208 --> 00:34:05,294 అయితే, ఇక అంతే, అయితే? ముగిసిందా? 445 00:34:07,463 --> 00:34:09,882 నువ్వు నాకా పాట రుణపడి ఉన్నావు, బిల్లీ డన్ 446 00:34:26,523 --> 00:34:27,983 కమీలా? 447 00:34:30,778 --> 00:34:32,613 అతను దూరంగా వెళుతున్నాడు. 448 00:34:38,202 --> 00:34:40,871 నన్ను క్షమించు, ప్రియా. 449 00:34:46,168 --> 00:34:47,836 బహుశా ఇది అనుగ్రహమేమో. 450 00:34:47,836 --> 00:34:50,047 అతను తనతో నన్ను రమ్మన్నాడు. 451 00:34:51,590 --> 00:34:52,800 ఎక్కడికి? 452 00:34:56,261 --> 00:34:57,554 కాలీఫోర్నియా. 453 00:35:00,265 --> 00:35:01,600 కాలీఫోర్నియానా? 454 00:35:04,561 --> 00:35:08,607 నువ్వు వెళ్ళలేవు, నీ కుటుంబం ఇక్కడ ఉంది. 455 00:35:08,607 --> 00:35:10,984 దానికంటే ఏదీ ముఖ్యం కాదు. 456 00:35:10,984 --> 00:35:13,695 నీ కుటుంబానికి వెన్ను చూపవు. 457 00:35:15,280 --> 00:35:16,740 చూపావు. 458 00:35:21,078 --> 00:35:23,997 సరైన వ్యక్తిని కలవడం ఒక్కటే సరిపోదు. 459 00:35:23,997 --> 00:35:27,084 వాళ్ళని సరైన సమయంలో కలవడం కూడా ముఖ్యమే. 460 00:35:29,503 --> 00:35:32,130 చీకటి పడుతుంది. త్వరగా వెళదాం. 461 00:35:35,342 --> 00:35:37,052 ఇంకొకరికి చోటు ఉందా? 462 00:35:37,052 --> 00:35:39,721 -ఏంటి? -ఎవరు వచ్చారో చూడు! 463 00:35:40,389 --> 00:35:41,640 హేయ్! 464 00:35:47,187 --> 00:35:49,147 ఈ విషయంలో నువ్వు ఖచ్చితమేనా? 465 00:35:49,147 --> 00:35:50,649 నువ్వు వస్తున్నావా? 466 00:36:04,872 --> 00:36:06,582 అలాంటి పాట 467 00:36:06,582 --> 00:36:10,878 రావోయ్, జీవితాన్ని ఇంకా జీవించేద్దాము 468 00:36:10,878 --> 00:36:13,589 ఉత్తమమైన వాటికి తడబడిపోయి... 469 00:36:14,631 --> 00:36:18,719 "స్టంబుల్డ్ ఆన్ సబ్‌లైమ్" నేరుగా కొన్ని వారాల వరకూ మొదటి స్థానంలో ఉంది 470 00:36:18,719 --> 00:36:21,555 అతను ఇంకా ఆ పాట తనే వ్రాశానని అంటున్నాడు. 471 00:36:21,555 --> 00:36:23,557 ఇది ఒక శైలిగా మారిపోతుంది. 472 00:36:23,557 --> 00:36:25,475 మేల్కొడానికి బెన్నీ తీసుకున్నా, 473 00:36:25,475 --> 00:36:28,604 అందుకని కాఫీనే తీసుకున్నాను, నాకు ఉత్సాహంగా ఉంది. 474 00:36:28,604 --> 00:36:31,565 అందుని షాంపేన్. నేను దాన్ని "పైకీ, కిందకీ" అంటాను 475 00:36:32,858 --> 00:36:33,901 అది సరదాగా ఉంది. 476 00:36:35,777 --> 00:36:38,113 దాన్ని ఏదో ఒకరోజు స్క్రిప్ట్‌లో వాడతాను 477 00:36:40,741 --> 00:36:43,035 ఏదో ఒక రోజున నేను అది వాడుకోనని 478 00:36:43,035 --> 00:36:47,122 నీకు ఎందుకు అనిపించింది? 479 00:36:48,373 --> 00:36:50,250 అది ప్రసంశగా అన్నాను. 480 00:36:51,084 --> 00:36:52,502 కోపం తెచ్చుకోకు. 481 00:36:52,502 --> 00:36:53,921 నువ్వు ఇలా ఉండవచ్చు... 482 00:36:55,589 --> 00:36:57,841 నా అధిదేవతగా లేదా అలా ఏదైనా. 483 00:37:00,093 --> 00:37:02,638 స్టంబుల్డ్ ఆన్ సబ్‌లైమ్ 484 00:37:04,681 --> 00:37:06,767 స్టంబుల్డ్ ఆన్ సబ్‌లైమ్ 485 00:37:06,975 --> 00:37:07,809 డైసీ? 486 00:37:09,186 --> 00:37:10,020 డైసీ! 487 00:37:15,192 --> 00:37:16,610 ఎక్కడికి వెళుతున్నావు? 488 00:37:16,610 --> 00:37:19,196 -హేయ్! హేయ్! నేను ఏం చెప్పాను? -నువ్వు ఏమి 489 00:37:19,196 --> 00:37:20,989 నేను అధిదేవత అన్నావు. 490 00:37:20,989 --> 00:37:23,617 నీ తరువాతి ఆలోచనకు ప్రేరణలాగా. 491 00:37:23,617 --> 00:37:25,953 అవును. అందులో తప్పేంటి? 492 00:37:25,953 --> 00:37:28,830 నాకు ఎవరి అధిదేవతగా ఉండాలని లేదు, గారీ. 493 00:37:28,830 --> 00:37:31,249 -ఎవరికీ కూడా. -నేను అది అలా అనలేదు. 494 00:37:31,249 --> 00:37:34,378 నేను అధిదేవతను కాను, సరేనా? నేను ఎవరినో. 495 00:37:41,718 --> 00:37:44,721 సరే. సరే. నువ్వు ఎవరో. అర్థమయింది. 496 00:37:44,721 --> 00:37:46,556 నువ్వు ఎవరో. 497 00:37:51,520 --> 00:37:52,813 ఏంటిది? 498 00:37:53,772 --> 00:37:56,274 నువ్వు నన్ను ఇప్పుడు తోశావా? డైసీ? 499 00:37:57,818 --> 00:37:59,069 డైసీ? 500 00:37:59,069 --> 00:38:00,737 పిచ్చిగా ఉంది. 501 00:38:04,074 --> 00:38:07,703 మీరు ఎంతో ఆత్మవిశ్వాసంతో ఉన్నట్టు నటించినా, 502 00:38:07,703 --> 00:38:09,913 ఎంతో ఇవ్వగలనని అనుకున్నా సరే. 503 00:38:10,580 --> 00:38:15,585 మీరు సన్నాసి అని ఎక్కువ మంది చెబితే, వాళ్ళ మాట నమ్ముతారు. 504 00:38:25,429 --> 00:38:27,597 నేను ఇక భరించలేను. 505 00:38:33,437 --> 00:38:35,272 మీరు ఏమనుకోరుగా ఒకవేళ నేను... 506 00:38:37,733 --> 00:38:39,693 నేను కనుగొనాలి 507 00:38:41,153 --> 00:38:43,572 దాని విషయంలో మిగిలిన వారిది సరైనదా, 508 00:38:46,533 --> 00:38:47,909 నేను సరేనదాన్నా అని. 509 00:39:44,007 --> 00:39:49,262 ఉదయించే సూర్యుడి బలిపీఠంపై కాలిపోతే 510 00:39:51,807 --> 00:39:57,395 నేను ఎంత దూరం పరిగెత్తగలనో చూడడం ఆందోళనకరం 511 00:39:58,939 --> 00:40:03,151 నేను ఎప్పటిలాగే ముగిసిపోతాను 512 00:40:03,151 --> 00:40:06,321 వసారాలో కుప్పలా ఏడుస్తూ కూలిపోయి 513 00:40:06,321 --> 00:40:10,367 విషాదంతో, విచ్ఛిన్నమయి 514 00:40:10,367 --> 00:40:13,870 ఏదైనా కొత్తగా ప్రయత్నించాలి 515 00:40:14,871 --> 00:40:18,208 మిక్స్‌కు కీబోర్డ్ వాయిద్యకారుడు ఏదో జత చేసింది, కదా? 516 00:40:18,208 --> 00:40:19,960 ఎవరు? కెరన్? 517 00:40:20,210 --> 00:40:22,087 అవునవును. కెరన్. 518 00:40:22,587 --> 00:40:23,964 అవును. 519 00:40:23,964 --> 00:40:25,423 అవును, చేసింది. 520 00:40:25,423 --> 00:40:29,803 నువ్వు నన్ను పరికించని వాటితో చెప్పగలను 521 00:40:32,848 --> 00:40:36,685 జనం ప్రయత్నించవచ్చు, ప్రయత్నిస్తారు 522 00:40:36,685 --> 00:40:39,646 నేను నా చివరి శ్వాస వరకే చేస్తాను 523 00:40:39,646 --> 00:40:41,815 చాలా కష్టపడతాను 524 00:40:43,608 --> 00:40:47,028 నాకు ఎవరి సాయం అవసరం లేదు 525 00:40:48,029 --> 00:40:53,535 ఎవరూ లేకుండానే సాధించగలను 526 00:40:54,119 --> 00:40:59,583 ఈ రాత్రి ఒంటరిగా ఎదుర్కోగలను 527 00:40:59,583 --> 00:41:04,171 ఈ సైనికులను ఒంటరిగా చీల్చేయగలను 528 00:41:05,380 --> 00:41:09,426 నేను నా దయనీయమైన కవితను వ్రాయగలను 529 00:41:11,595 --> 00:41:17,601 నా ఆరోగ్యం కోసం తాగగలను 530 00:41:17,601 --> 00:41:21,730 ఈ రాత్రి నాకు నేను పాడు చేసుకోగలను 531 00:42:10,320 --> 00:42:12,530 విస్కీ ఏ గో గో ఎస్ - 10 సంవత్సరాల తరువాత 532 00:44:15,320 --> 00:44:17,322 సబ్‌టైటిల్ అనువాద కర్త సమత 533 00:44:17,322 --> 00:44:19,407 క్రియేటివ్ సూపర్‌వైజర్ కళ్యాణి పవన్ కుమార్