1 00:00:10,320 --> 00:00:11,760 ఓ విశిష్టమైన యువతి మృతికి 2 00:00:11,760 --> 00:00:14,160 సంతాపం తెలపడానికి మనం ఇక్కడ ఉన్నాం. 3 00:00:14,560 --> 00:00:15,840 మరచిపోగల... 4 00:00:16,560 --> 00:00:20,240 లారా కన్నింగ్హామ్, ఈవిడ సంవాదాల జట్టు కెప్టెన్. 5 00:00:22,160 --> 00:00:23,880 నా తప్పు, బంగారం. అవును. 6 00:00:23,880 --> 00:00:25,960 పడవ జట్టులో బలమైన ప్రధాన నావికురాలు. 7 00:00:25,960 --> 00:00:28,200 క్షమించండి సిస్టర్. అది నేను. 8 00:00:28,200 --> 00:00:31,240 -రాక్ ఎస్టెడ్‌ఫడ్‌కు బ్యాకప్ డ్యాన్సరా? -మాకంటే ముందు. 9 00:00:31,240 --> 00:00:34,120 నా దేవుడా, మొదలుపెట్టు, జెనివీవ్. 10 00:00:35,040 --> 00:00:40,080 అద్భుతమైన కారుణ్యం 11 00:00:40,200 --> 00:00:45,040 ఆ శబ్దం ఎంత మధురం 12 00:00:45,040 --> 00:00:47,040 నా సంతాపసభ బాగుంది, అమ్మాయిలు. 13 00:00:51,240 --> 00:00:52,200 ఓరి దేవుడోయ్. 14 00:00:53,320 --> 00:00:54,800 నేను చావలేదని నిరాశ కదా. 15 00:00:54,800 --> 00:00:56,040 నాకోసం చేస్తున్నారు. 16 00:00:57,240 --> 00:00:58,760 వద్దు, వద్దు, వద్దు! 17 00:01:00,080 --> 00:01:01,840 నేను వివరించగలను. మారాను. 18 00:01:02,800 --> 00:01:04,400 ఫర్వాలేదు. మధ్యలో తంతాను. 19 00:01:06,840 --> 00:01:09,920 -ఆశించినదే. ముండకు ప్రతీకార తన్ను. -పూర్తి సమర్థనీయం. 20 00:01:10,640 --> 00:01:13,120 వద్దు, శాండ్రా డీ, నువ్వు ఇలా చేయకూడదు. 21 00:01:13,120 --> 00:01:14,640 హేయ్, శాండీ, ఏంటిది. 22 00:01:14,640 --> 00:01:16,520 అసలు జోయి నీకు ఏం చేసింది? 23 00:01:16,520 --> 00:01:18,920 -నిజంగా అంటున్నావా? తను... -సరే! 24 00:01:19,400 --> 00:01:20,440 నేను... 25 00:01:21,120 --> 00:01:23,240 -నేను... -ఒప్పుకో, జోయి! 26 00:01:23,240 --> 00:01:26,640 శాండీని సముద్రంలోకి తోయడంలో నేను శాస్కియాకు సాయం చేశాను. 27 00:01:26,640 --> 00:01:27,960 అదిగో నిజం. 28 00:01:27,960 --> 00:01:30,520 -దీన్ని ఇంతకాలం దాచావా? -నేనంటే నాకే ద్వేషం. 29 00:01:30,520 --> 00:01:32,800 అంటే శాస్కియాకు ఇవన్నీ చేశాకనా? 30 00:01:32,800 --> 00:01:34,320 నేను చచ్చుంటే బాగుండు. 31 00:01:35,120 --> 00:01:36,560 అసలు నీకు ఏమైంది... 32 00:01:37,880 --> 00:01:39,680 సోది కడుపున పుట్టిన సోదిదానా! 33 00:01:41,600 --> 00:01:43,640 వెనుక పొడిచావా, శాండీ? తమాషానా? 34 00:01:43,640 --> 00:01:47,160 వెన్నుపోటు పొడిచే టక్కులాడివి. వెన్నుపోటు ముండలకు వెన్నుపోటే. 35 00:01:47,160 --> 00:01:49,520 -ఇక నువ్వు! -నేనా? నేనేం చేశాను? 36 00:01:50,600 --> 00:01:52,600 మీద పడిపోండి అమ్మాయిలు! పడిపోండి! 37 00:01:58,680 --> 00:02:02,320 ఎంత కావాలంటే అంత పట్టుకోండి, అమ్మాయిలు. జరగాల్సిన నష్టం జరిగిపోయింది. 38 00:02:05,240 --> 00:02:08,600 మీకు ఉదయాన్నే పొగపెట్టిన పాలకూర వాసన నచ్చుతుంది కదా? 39 00:02:08,600 --> 00:02:10,240 ఓరి దేవుడా. పంటలు! వెళ్ళు! 40 00:02:14,080 --> 00:02:15,280 క్షమించు. 41 00:02:16,960 --> 00:02:21,120 క్లాస్ ఆఫ్ '07 42 00:02:24,160 --> 00:02:27,400 పగ చల్లారక ముందే తీర్చుకోవడం ఉత్తమం అంటారు. 43 00:02:27,880 --> 00:02:30,960 మిమ్మల్ని చిత్రవధ చేసి, ఆకలి కేకలు పెట్టించడానికి వచ్చా, 44 00:02:30,960 --> 00:02:33,960 ఎవరైనా నా డమీహై సంచిని తిరిగిస్తే, నా దారిన నేను పోతా. 45 00:02:33,960 --> 00:02:36,000 తెరీసా నాతో రావాలి. 46 00:02:36,360 --> 00:02:37,800 నీ సమస్య ఏంటి? 47 00:02:37,800 --> 00:02:39,160 దేవుడా. 48 00:02:41,320 --> 00:02:43,000 ఓరి నాయనో, ఏంటి ఈ ఘోరం? 49 00:02:43,000 --> 00:02:44,000 కంపు కొడుతోంది. 50 00:02:44,000 --> 00:02:45,160 సీగల్ పక్షి. 51 00:02:46,040 --> 00:02:48,960 నాజూకుగా లోనికి వెళుతుంది, కానీ ఎప్పుడూ అక్కడే ఉండదు. 52 00:02:48,960 --> 00:02:50,080 బయట ఏం జరుగుతోంది? 53 00:02:50,080 --> 00:02:53,120 -మార్కెట్ ఎలా ఉంది? -బ్రిస్బేన్ పోయిందా? ఏదైనా మిగిలిందా? 54 00:02:55,720 --> 00:02:57,360 ఏమీ లేదు, సరేనా? 55 00:02:57,960 --> 00:03:00,080 అంతులేని సముద్రం మాత్రమే ఉంది. 56 00:03:11,280 --> 00:03:12,280 హేయ్, మెల్స్. 57 00:03:12,280 --> 00:03:14,960 అంటే నా అండాలు పోయినట్టేనా? 58 00:03:16,920 --> 00:03:19,600 మెల్స్, నువ్వు... కాస్త సాయం చేస్తావా? 59 00:03:19,600 --> 00:03:24,040 అవును, చేయను. ఆ విషయంగా నేను నీకు సాయం చేయలేను. 60 00:03:24,640 --> 00:03:27,960 నిజానికి, అమ్మాయిలు, ఒక ప్రజా సంక్షేమ ప్రకటన. 61 00:03:27,960 --> 00:03:30,120 జోయికి ఎవరూ సాయం చేయకూడదు, సరేనా? 62 00:03:30,120 --> 00:03:33,120 ఆమె వెన్నులో ఉన్న కత్తి తీయమని మిమ్మల్ని అడిగితే, 63 00:03:33,120 --> 00:03:34,240 దయచేసి నిరాకరించండి. 64 00:03:34,240 --> 00:03:36,920 పాతకాలపు వెలివేతా? అదెలా ఉంటుందో నాకు తెలుసు. 65 00:03:36,920 --> 00:03:39,360 -కచ్చితంగా అదే అన్నాను. -ఇంతలో ఏం జరిగింది? 66 00:03:39,360 --> 00:03:41,560 శాస్కియా నాతో ఏం చేయించిందో నాకు తెలియదు. 67 00:03:41,560 --> 00:03:44,480 -అది స్పష్టమైన విషయం. -పైగా, నన్ను పొడిచింది. 68 00:03:44,480 --> 00:03:46,440 -నేను బాధితురాలిని. -ఓరి దేవుడోయ్. 69 00:03:48,360 --> 00:03:51,840 సరే, రిడ్జ్ హైట్స్ అమ్మాయిలు, గాభరా పడవద్దు. 70 00:03:51,840 --> 00:03:53,760 కూరగాయలు నెలలోనో లేక మూడు నెలల్లో 71 00:03:53,760 --> 00:03:56,960 మళ్ళీ కాస్తాయి, ఇక అంతలోపు, మనం వీటిని పంచుకుందాం. 72 00:03:56,960 --> 00:04:00,080 12 చెర్రీ టమోటాలను క్లాసు మొత్తానికి విభజించి, 73 00:04:00,080 --> 00:04:01,480 నెల రోజులతో గుణిస్తే ఎంత? 74 00:04:02,680 --> 00:04:03,880 నేను ఇది చేయను. 75 00:04:03,880 --> 00:04:05,960 నీకు లెక్కలు సరిగా రావని మాకు తెలుసు. 76 00:04:05,960 --> 00:04:06,960 ఇంకెవరైనా? 77 00:04:06,960 --> 00:04:10,520 అంటే, ఇదే చివరి ఆహారమైతే, 78 00:04:10,520 --> 00:04:15,040 ప్రతీరోజూ సగం పాలకూర తినడం, అలాగే మనల్ని రక్షించడానికి... 79 00:04:15,960 --> 00:04:18,240 ఎవరూ రాకపోవడం ప్రతిపాదన అయితే... 80 00:04:21,000 --> 00:04:23,120 ఇక్కడ మన పని ముగిసింది అనుకుంటా, కదా? 81 00:04:24,480 --> 00:04:28,000 ఏంటి ఈ చెత్త? మన పని ముగియలేదు, అమీలియా. 82 00:04:28,000 --> 00:04:31,320 -మొదట నా అంత్యక్రియలు చేయాలి. -ఆమెను నిర్లక్ష్యం చేద్దాం. 83 00:04:31,320 --> 00:04:32,520 సరే. 84 00:04:32,520 --> 00:04:33,600 ఏంటిది, పాపలు. 85 00:04:33,600 --> 00:04:37,000 భూమి మీదున్న అందరు మనుషులకన్నా ఒక్క మనం మాత్రమే... 86 00:04:37,000 --> 00:04:39,920 మనుగడ సాగించేవాళ్ళమని మనం నిజంగా అనుకున్నామా? 87 00:04:39,920 --> 00:04:43,200 ఇది 80'లు 90'ల్లో పుట్టినవారి ఆలోచనలాగా ఉంది. 88 00:04:43,200 --> 00:04:45,800 అవును, కానీ ఇది ఎలా చేయాలో మనకు తెలుసు. 89 00:04:46,360 --> 00:04:49,160 ఎలా మనుగడ సాగించాలో తెలుసు. ప్రణాళిక మార్చుకోవాలంతే. 90 00:04:49,160 --> 00:04:52,240 మనం చేసింది నిప్పు కాదు. విద్యుత్తునే తయారు చేశాం. 91 00:04:52,360 --> 00:04:56,040 ఇదే ఊపులో మరో వారంలో సోషల్ మీడియా కనిపెట్టేవాళ్ళం. 92 00:04:56,040 --> 00:04:58,080 -ఆలోచించండి. -కానీ అది అనవసరం. 93 00:04:58,080 --> 00:04:59,640 ఎందుకంటే, దానిలో అర్థమేంటి? 94 00:05:00,160 --> 00:05:03,240 ఆఖరి గీత అంటూ లేదు, కదా? ఇది ఎప్పుడు ముగుస్తుంది? 95 00:05:03,800 --> 00:05:05,320 ఎప్పుడు ముగియాలో మనం చెబుదాం. 96 00:05:05,320 --> 00:05:07,560 చాలా మందికంటే ఎక్కువ కాలం బతికాం, మంచిది, 97 00:05:07,560 --> 00:05:10,560 కానీ మనం దీన్ని ఓడించలేం. ఇదొక ప్రపంచాంతం. 98 00:05:10,560 --> 00:05:12,800 ఈ పిల్ల స్వతహాగానే సముద్రంలో బతికిందని 99 00:05:12,920 --> 00:05:15,880 -మనం నమ్ముతున్నామా? -ఆమెను చూడండి. 100 00:05:15,880 --> 00:05:18,640 శాండీ టక్ షాప్‌కు కూడా ఒంటరిగా వెళ్ళలేకపోయేది. 101 00:05:18,640 --> 00:05:20,440 మనల్ని మనం చంపేసుకుంటామా, 102 00:05:20,440 --> 00:05:23,480 ఎందుకంటే ఈ పిచ్చి ముఖంది బయట ఎవరూ లేరని చెప్పడం వల్ల? 103 00:05:24,120 --> 00:05:28,280 తనను వెలివేశామని తెలుసు, కానీ మనల్ని మనమే చంపుకుందామని సూచిస్తున్నావా? 104 00:05:28,280 --> 00:05:31,720 ఈ మనగడతో మనల్ని మనం విసిగించుకోవడం ఆపేద్దామని సూచిస్తున్నా. 105 00:05:31,720 --> 00:05:34,280 -రెండూ ఒకటే. -నా సూచన ఏంటంటే 106 00:05:34,280 --> 00:05:37,720 మనం బాగా ఆనందిద్దాం, ఒక్క నిమిషం పాటైనా, 107 00:05:37,720 --> 00:05:40,680 ఆ తర్వాత మన విధితో తలపడదాం. 108 00:05:40,680 --> 00:05:41,840 నా సూచన ఏంటంటే... 109 00:05:42,360 --> 00:05:45,040 నేను వీడ్కోలు పార్టీని సూచిస్తున్నానుకుంటా. 110 00:05:45,040 --> 00:05:46,880 ఎందుకంటే నీలో సరదా పుట్టింది. 111 00:05:50,760 --> 00:05:52,920 ఛత్. ఇది నాకు సమ్మతం. 112 00:05:52,920 --> 00:05:54,840 లేదు, నువ్వు నాతో వస్తున్నావు. 113 00:05:55,480 --> 00:05:56,640 శాండీ, ఆగు! 114 00:05:57,000 --> 00:05:59,280 నేను ఆశించిన ప్రతీదీ పోయింది. 115 00:05:59,280 --> 00:06:01,840 నా భర్త, నా అండాలు, నా జీవితం మొత్తం. 116 00:06:02,320 --> 00:06:05,640 టక్ షాప్‌లో మిగిలిన ప్రతీ పదార్థాన్ని వండేద్దాం. 117 00:06:05,640 --> 00:06:07,920 ఈ పలుచటి పప్పు నీళ్ళ చెత్త వద్దు. 118 00:06:09,120 --> 00:06:11,040 -నాకు సమ్మతం. -సరే. అద్భుతం. 119 00:06:11,040 --> 00:06:14,240 మీరు పార్టీని వేడెక్కించాలనుకుంటే నా దగ్గర నాటుసారా ఉంది. 120 00:06:14,240 --> 00:06:16,680 -అద్ది. -నోర్ముయ్యవే, టీగన్. 121 00:06:17,360 --> 00:06:20,080 క్షమించండి, పాపలు, మనం పార్టీని చేసుకోవడం లేదు. 122 00:06:22,080 --> 00:06:23,680 థాంక్యూ, పెపీ. దేవుడా. 123 00:06:23,680 --> 00:06:27,200 ఎందుకంటే అన్ని పార్టీలను ముగించే పార్టీని పార్టీ అనరు. 124 00:06:27,200 --> 00:06:29,600 దీన్ని వార్షికోత్సవం అంటారు! 125 00:06:32,160 --> 00:06:33,360 దేవుడా. 126 00:06:38,480 --> 00:06:40,720 సంబరం థీమ్ గురించి మాట్లాడుదాం. 127 00:06:40,720 --> 00:06:43,760 "సముద్రం కింద" అనే థీమ్ వద్దు, ఎందుకంటే మరీ నిజంగా ఉంది. 128 00:06:43,760 --> 00:06:47,960 అంతకంటే మెరుగైనది, బహుశా "ప్యారిస్‌లో ఒక రాత్రి" కావచ్చు. 129 00:06:47,960 --> 00:06:51,760 అమ్మాయిలు, అతిగా ఆలోచించడం వద్దు. నిస్సందేహంగా ఇదే థీమ్... 130 00:06:52,760 --> 00:06:54,000 "భూమిపై ఆఖరి రాత్రి." 131 00:06:55,280 --> 00:06:59,040 కాదా? సారీ. ఉత్తేజపడుతున్నా. తొలి స్కూలు వార్షికోత్సవం మిస్సయ్యాను. 132 00:06:59,040 --> 00:07:02,040 -డిప్లో సంఘటన మిస్సయ్యావు. -మరచిపోగలది లారా. 133 00:07:02,600 --> 00:07:04,080 వద్దు, వద్దు, వద్దు. 134 00:07:04,080 --> 00:07:05,280 డిప్లో సంఘటనా? 135 00:07:05,280 --> 00:07:08,840 జెనివీవ్‌ను ఓ నకిలీ డిప్లో మోసం చేశాడు, అందరి నుండి 20 వేల డాలర్లు 136 00:07:08,840 --> 00:07:11,200 వసూలుచేస్తే, వార్షికోత్సవ డీజేగా ఉంటానని. 137 00:07:11,200 --> 00:07:13,480 అది ఎంతగానో ఒప్పించే ఈమెయిల్. 138 00:07:13,480 --> 00:07:15,040 ఇక శాస్కియా, తను... 139 00:07:15,040 --> 00:07:17,240 మా నాన్నను థర్‌స్టీ మెర్క్‌‌ను పిలవమన్నా, 140 00:07:17,240 --> 00:07:20,080 ఆ పార్టీ గురించి జనాలు ఇంకా మాట్లాడుకుంటున్నారు. 141 00:07:20,080 --> 00:07:21,480 -ఏంటి? -అంటే, సరే, 142 00:07:21,480 --> 00:07:24,960 నేను "అధికారికంగా" ఈ కమిటీలో లేను, కానీ మీకు సాయం అవసరమైతే... 143 00:07:24,960 --> 00:07:25,960 లేదు, నువ్వు లేవు. 144 00:07:25,960 --> 00:07:29,160 జెనివీవ్, మంది ఎక్కువైతే, మజా కూడా ఎక్కువ. వచ్చేయ్. 145 00:07:29,160 --> 00:07:30,280 అద్భుతం. 146 00:07:31,160 --> 00:07:35,720 కాబట్టి, అమ్మాయిలు, మానవాళి జరుపుకునే చిట్టచివరి పార్టీ ఇది, 147 00:07:35,720 --> 00:07:37,760 కాబట్టి నాకు మీ చెడ్డ ఆలోచనలు కావాలి. 148 00:07:38,200 --> 00:07:41,200 మిగిలిన ఆహారంతో ఒక బఫే పెట్టుకోవచ్చు. 149 00:07:41,200 --> 00:07:43,960 బాగుంది, కానీ ఇంకా పెద్దది కావాలి. మందు పార్టీ! 150 00:07:43,960 --> 00:07:46,800 -ఫోమ్ డాన్స్ పార్టీకి వెళ్ళాను. -మళ్ళీ చేయనక్కర్లేదు. 151 00:07:46,800 --> 00:07:50,240 ఫోమ్ ఉండాలి. అలాగే పోట్లాట క్లబ్. ఓ ముండతో పోట్లాడాలని ఉంది. 152 00:07:50,240 --> 00:07:51,960 ఎవరికైనా ఎలా పోట్లాడాలో తెలుసా? 153 00:07:51,960 --> 00:07:53,720 ఒక మేకప్ స్టేషన్ పెడితే? 154 00:07:53,720 --> 00:07:56,280 నాకు నుదుటిపై కత్తిరించుకున్న జుట్టు కావాలి. 155 00:07:56,280 --> 00:07:59,360 9వ తరగతి వ్యాయామ విద్యలో ముందరి ఫల్టీ కొట్టలేకపోయాను. 156 00:07:59,360 --> 00:08:02,680 ఆ ట్రాంప్ కనుగొంటా. మిస్టర్ ఫ్రాంగోపోలస్ తప్పని నిరూపిస్తా. 157 00:08:05,320 --> 00:08:07,480 బాగుంది. మనం ఇది కూడా రాయాలి. 158 00:08:07,480 --> 00:08:08,680 అంతే కదా? 159 00:08:08,680 --> 00:08:12,600 వైట్‌బోర్డ్ మార్కర్స్‌పై సర్వహక్కులు కమిటీ నాయకురాలివే. 160 00:08:13,000 --> 00:08:14,880 -థాంక్యూ. -సరే. సరేలే. 161 00:08:15,280 --> 00:08:18,280 నేను సాయం చేయాలనుకున్నా... 162 00:08:19,640 --> 00:08:21,520 సరే, క్షమించు. సరే. 163 00:08:22,000 --> 00:08:23,800 మీరు దానిపై పని చేయండి. 164 00:08:23,800 --> 00:08:27,000 నేను వండటానికి ఆ మత్తు ఇవ్వని పుట్టగొడుగులు కనుక్కొంటా. 165 00:08:27,000 --> 00:08:29,840 ఎవరికి తెలుసు? అందులో కొన్ని మత్తువి కూడా ఉండవచ్చు. 166 00:08:33,280 --> 00:08:35,200 ఈ పిల్ల ఇన్నాళ్ళు ఎక్కడ దాక్కుంది? 167 00:08:35,200 --> 00:08:36,440 మాట మార్చకు. 168 00:08:40,080 --> 00:08:43,880 సిస్టర్, ఈ పార్టీ చేయవద్దని నేను వారిని ప్రాధేయపడ్డాను, 169 00:08:43,880 --> 00:08:47,960 కానీ అధికారమున్న ఎవరో ఒకరు దీన్ని ఆపాలి. 170 00:08:52,160 --> 00:08:54,840 మీరు మాంచి పరిపక్వత కల చర్చి మహిళే. 171 00:08:55,640 --> 00:08:59,040 బిగుసుకుపోవడం అంటే నిజంగా శరీరాన్ని బిగపట్టడం కాదు, కదా? 172 00:09:00,880 --> 00:09:04,400 ఆగండి. మీరు... పార్టీకి వెళుతున్నారా? 173 00:09:05,320 --> 00:09:07,000 నమ్మబుద్ధి కావటం లేదు. 174 00:09:07,840 --> 00:09:10,520 నా వెన్నులో నుండి ఈ కత్తిని తీసేస్తారా? 175 00:09:10,640 --> 00:09:13,720 9వ తరగతి మతం క్లాసు ఏదైనా నేర్పింది అంటే, మీవాడు ఏసు 176 00:09:13,720 --> 00:09:17,880 శిలువపై కేవలం గంటసేపే ఉన్నాడు, అతనిపై జనాలు దయచూపే లోపు, కనుక... 177 00:09:17,880 --> 00:09:20,160 -ఆరు. -మళ్ళీ చెప్పండి? 178 00:09:20,160 --> 00:09:24,120 మావాడు ఏసు క్రీస్తు శిలువపై ఆరు గంటలు ఉన్నాడు, 179 00:09:24,720 --> 00:09:26,240 కాబట్టి నీకు చాలా సమయమే ఉంది. 180 00:09:28,880 --> 00:09:29,760 వ్యర్థం! 181 00:09:42,200 --> 00:09:45,400 నువ్వు చూడు, నీ నమ్మినబంటుతో ఇబ్బంది పడుతున్నావు. 182 00:09:45,400 --> 00:09:47,240 టీగన్ నాకు ధీటైన పోటీదారు. 183 00:09:47,240 --> 00:09:48,760 టీగన్ స్వతంత్రురాలు, 184 00:09:49,400 --> 00:09:51,360 ఆమెపై నేను ఏమాత్రం ఆధారపడటం లేదు. 185 00:09:52,600 --> 00:09:54,520 పిచ్చి సముద్రపు దొంగా. 186 00:09:55,640 --> 00:09:57,880 నేను క్రీడల్లో పాల్గొనలేదు, కాబట్టి... 187 00:09:58,000 --> 00:10:00,520 నిన్ను కొట్టరాని చోట కొట్టకూడదని ఆశించు. 188 00:10:04,200 --> 00:10:07,200 నాకు తెరీసాను, నా సంచిని తీసుకురా. 189 00:10:07,760 --> 00:10:10,120 తెరీసా అంటే నీకెందుకు అంత పిచ్చి? 190 00:10:12,320 --> 00:10:14,360 వీడ్కోలు శాండీ 191 00:10:18,640 --> 00:10:21,520 నీకెంత ధైర్యం? లామింగ్టన్ ఆస్ట్రేలియా రుచికర వంటకం. 192 00:10:21,640 --> 00:10:23,720 నీ విమానం ఎన్నింటికే, కృతజ్ఞతలేనిదానా? 193 00:10:23,720 --> 00:10:25,520 అవును, నీకు క్యాబ్ బుక్ చేద్దాం. 194 00:10:25,640 --> 00:10:29,080 కస్టమ్స్ అధికారులకు చేస్తే మంచిది. ఈ సోదిని త్వరగా గెంటేద్దాం. 195 00:10:29,080 --> 00:10:32,120 ఆస్ట్రేలియా నుండి వెళ్ళిపో. వెంటనే. తొలి విమానంలోనే. 196 00:10:32,120 --> 00:10:33,520 సామాను సర్దుకుని చెక్కేయ్. 197 00:10:33,520 --> 00:10:35,880 నీ అండాల గురించి దిగులుపడకు, టీ బ్యాగ్. 198 00:10:35,880 --> 00:10:37,280 పార్టీ గురించి ఆలోచించు. 199 00:10:37,280 --> 00:10:40,760 ఎవరూ నాకు సాయం చేయకూడదని నచ్చచెప్పావు కనుక, 200 00:10:40,760 --> 00:10:44,280 సిస్టర్‌తో సహా, ఆమె మన్నింపును మరిచిపోయినట్టుంది, 201 00:10:44,280 --> 00:10:46,720 ఈ కత్తిని నాకు నేనే బయటకు తీసుకోవాలి. 202 00:10:47,880 --> 00:10:49,080 ఓహ్, ఛ. 203 00:10:50,600 --> 00:10:52,640 నరమో ఏదో తెంపినట్టు ఉంది. 204 00:10:54,760 --> 00:10:57,120 అవును, సాధించావు. చిట్టచివరి కోడి. 205 00:10:58,600 --> 00:11:01,080 గొప్ప పని, మరచిపోగల లారా. దీనికొక పంజరం కనుక్కో. 206 00:11:01,080 --> 00:11:02,480 ఇప్పుడే చంపాలనుకోవడం లేదు. 207 00:11:02,480 --> 00:11:05,640 నీకోసం భారీ ప్రణాళికలే ఉన్నాయే, నా కెఎఫ్‌సీ మిత్రమా. 208 00:11:08,600 --> 00:11:09,920 ఏమంటున్నావో వినపడుతోందా? 209 00:11:12,640 --> 00:11:17,240 అంటే, నేను చెడ్డదాన్ని, ఎందుకంటే ఓ చెత్త మనిషిని సముద్రంలోకి తోశాను, 210 00:11:17,240 --> 00:11:20,000 కానీ నువ్వేమో మొత్తం తరగతినే ఒక సామూహిక ఆత్మహత్య 211 00:11:20,000 --> 00:11:23,320 స్థితిలోకి తీసుకెళుతూ, పని చేసుకుంటూ ఈల వేస్తున్నావు. 212 00:11:25,840 --> 00:11:26,880 నువ్వు బానే ఉన్నావా? 213 00:11:28,920 --> 00:11:30,840 నీ మాత్రలు తినకపోవడం వల్ల ఇలా ఉన్నావా? 214 00:11:32,760 --> 00:11:35,920 నేను ఒక రోజు నుండి మాత్రలు తీసుకోవడం లేదే, పిచ్చీ. 215 00:11:35,920 --> 00:11:38,200 జోయి, నువ్వు ఇప్పుడు నిజంగా చూస్తున్నది, 216 00:11:38,200 --> 00:11:41,240 ఒక నిర్లిప్త భావన వల్ల వచ్చే తేలికతనం, అది... 217 00:11:41,240 --> 00:11:44,600 భవిష్యత్తు గురించి, మనుగడ గురించి. 218 00:11:44,600 --> 00:11:47,800 కానీ, మరీ ముఖ్యంగా, నీ గురించి. 219 00:11:48,720 --> 00:11:52,360 ఎంతకాలమని ఇక్కడే ఇరుక్కుపోయి ఉంటాం అని నేను ఆలోచించనక్కర్లేదు 220 00:11:52,360 --> 00:11:55,040 ఎందుకంటే ఇదంతా త్వరలోనే ముగియనుంది. 221 00:11:55,040 --> 00:11:57,480 ఇక నేను... నేను వేచి చూడలేను. 222 00:12:00,440 --> 00:12:02,960 చూడు, నిన్న నిరాశపరిచానని తెలుసు, సరేనా? 223 00:12:02,960 --> 00:12:05,440 అయితే, మంచిది, నాపై ఆశలు వదులుకో. సమస్యే లేదు. 224 00:12:05,440 --> 00:12:07,920 కానీ, మెల్స్, దయచేసి ఆశలు వదులుకోకు. 225 00:12:07,920 --> 00:12:09,760 మనుగడపై ఆశలు వదులుకోకు. 226 00:12:11,160 --> 00:12:12,840 పుట్టగొడుగులు సిద్ధం, టీ బ్యాగ్. 227 00:12:14,000 --> 00:12:15,080 నీ వెన్ను చూసుకో. 228 00:12:18,240 --> 00:12:19,360 నాపై రెట్ట వేసింది. 229 00:12:24,480 --> 00:12:27,480 మీ సోదిముఖాలు సంగీతంలేని పార్టీ ఎలా చేసుకుంటారో చూస్తా! 230 00:13:36,520 --> 00:13:38,720 -తెరీసా! -ఏంటి ఈ ఘోరం, శాండీ? 231 00:13:38,720 --> 00:13:40,360 తెరీసా, ఇక్కడికి వచ్చేయ్! 232 00:13:42,160 --> 00:13:43,200 తెరీసా! 233 00:13:43,200 --> 00:13:44,760 ఇక్కడికి వచ్చెయ్యవే. 234 00:13:47,000 --> 00:13:47,920 నోర్ముయ్! 235 00:13:54,320 --> 00:13:55,920 పోవే, పిల్ల గచ్చులాడి! 236 00:13:59,200 --> 00:14:01,240 ఓరి దేవుడా, ఇది అద్భుతంగా ఉంది. 237 00:14:03,240 --> 00:14:04,160 ఏంటి? 238 00:14:04,840 --> 00:14:08,200 -ఓరి దేవుడా! -నాకు తెలుసు! 239 00:14:08,200 --> 00:14:12,400 ఇది థర్స్టీ మెర్క్‌ను అధిగమిస్తోంది. శాస్కియా మళ్ళీ అదరగొట్టింది. 240 00:14:13,440 --> 00:14:15,000 నిజానికి దీనికి కారణం జెనివీవ్. 241 00:14:15,000 --> 00:14:17,320 ఈ ఊహాత్మకత, ఏర్పాట్లు, శైలి. 242 00:14:17,320 --> 00:14:20,560 మానవచరిత్రలో చివరి వార్షికోత్సవ ప్రణాళికను ఇంకెవరూ చేయలేరు. 243 00:14:21,040 --> 00:14:22,160 చక్కగా చేశావు. 244 00:14:22,160 --> 00:14:23,280 రండి! 245 00:14:23,960 --> 00:14:27,400 అంటే, కొన్ని ఫోమ్ ముక్కల్ని చించాను, గుంతకోసం. 246 00:14:27,400 --> 00:14:29,320 గోడపై పిచ్చిగీతలు చూశారా? 247 00:14:29,320 --> 00:14:30,640 అదంతా జెనివీవే చేసింది. 248 00:14:30,640 --> 00:14:33,440 మీరు నమ్మగలరా? అవన్నీ ఆమె తల నుండి వచ్చాయి. 249 00:14:33,440 --> 00:14:36,760 -తనొక మేధావి. -దీనికన్నా నన్ను తిట్టలేకపోయావా? 250 00:14:36,760 --> 00:14:39,680 ఈ తియ్యటి నకిలీ ప్రశంసలు పరమ దారుణంగా ఉన్నాయి. 251 00:14:40,560 --> 00:14:42,560 కానీ నకిలీ మాటలు చెప్పడం లేదు. నేను... 252 00:14:44,600 --> 00:14:46,600 మన మధ్య సఖ్యత కుదిరిందని అనుకున్నా. 253 00:14:49,360 --> 00:14:50,800 నన్ను క్షమించు, జెనివీవ్. 254 00:14:51,880 --> 00:14:53,880 సంగీతం మోత మోగించనీ. 255 00:14:58,160 --> 00:14:59,840 ఈ చెత్త పాట ఏంటి? 256 00:14:59,840 --> 00:15:01,840 క్రిస్టియన్ రాక్ సంగీతమే మిగిలింది. 257 00:15:01,840 --> 00:15:05,160 జోయి సీడీలను విరగ్గొట్టింది. కొత్త ఆలోచన చేయాల్సి వచ్చింది. 258 00:15:05,160 --> 00:15:06,920 అవును, సరే, కొత్త ఆలోచన... 259 00:15:06,920 --> 00:15:10,200 హేయ్, మీరు డాన్స్ చేస్తూ ఉంటే, అది నచ్చుతుంది, సరేనా? 260 00:15:10,200 --> 00:15:13,200 ఐదు, ఆరు, ఏడు, ఎనిమిది, డాన్స్ చేయండి. 261 00:15:26,080 --> 00:15:29,760 చూడు, నిన్ను చెడగొట్టానన్న వాస్తవాన్ని మార్చలేను, కానీ... 262 00:15:31,320 --> 00:15:35,360 నీ హై స్కూల్ జీవితమంతా మిగతా అందరికీ ఏర్పాట్లు చేయడంలో గడిపావు. 263 00:15:35,360 --> 00:15:38,360 నాకు... నీతో నువ్వు ఆనందించాలని అనిపిస్తోంది. 264 00:15:38,360 --> 00:15:41,000 -కానీ పానీయాల కేటాయింపులు... -నేను చూసుకుంటా. 265 00:15:44,360 --> 00:15:45,800 చీర్స్, జెనివీవ్. 266 00:15:46,560 --> 00:15:49,640 చీర్స్, చీర్స్, చీర్స్, చీర్స్, చీర్స్. 267 00:15:53,520 --> 00:15:54,760 సరే. సరే. 268 00:16:04,120 --> 00:16:05,760 కాని, కాని, కాని! 269 00:16:10,720 --> 00:16:12,240 చెత్త ఫ్రాంగో. 270 00:16:12,240 --> 00:16:16,600 నైపుణ్యంలో పదికి సున్నా, కానీ సంతోషంలో పదికి పది, అవునా, మీగ్స్? 271 00:16:26,520 --> 00:16:28,360 నా బకెట్ తెచ్చుకోవాలి! 272 00:16:30,560 --> 00:16:34,240 అమీలియా. అమీలియా. దయచేసి ఇలా చేయకు. 273 00:16:35,000 --> 00:16:37,320 ఎవరూ చెప్పలేదా జోయి? నువ్వు పార్టీకు రాకూడదు. 274 00:16:41,840 --> 00:16:43,400 మీగన్, ఇది వెధవ పని. 275 00:16:43,760 --> 00:16:44,600 ఏంటి? 276 00:16:45,960 --> 00:16:48,880 ఆమె కాళ్ళు పట్టకారలా ఉన్నాయి. అర్థమే కావడం లేదు. 277 00:16:48,880 --> 00:16:50,080 సరే. 278 00:16:53,200 --> 00:16:55,000 -ఛత్, ఛత్, ఛత్! -ఓరి దేవుడా. 279 00:16:55,000 --> 00:16:56,400 చనుమొనలు మెలితిప్పడమా? 280 00:16:56,400 --> 00:16:58,280 నేనేం చేయాలి? ఆమెను లాగేయనా ఏంటి? 281 00:16:58,280 --> 00:17:00,600 వద్దు, తనతోపాటు నా చనుమొనలు వచ్చేస్తాయి! 282 00:17:00,600 --> 00:17:01,560 సరే. 283 00:17:04,560 --> 00:17:06,760 నీకెంత ధైర్యమే? వదలవే! 284 00:17:06,760 --> 00:17:08,400 మీగన్‌ను వదిలేదాకా వదలను. 285 00:17:08,400 --> 00:17:11,000 దానికి ఏమైతే నీకేంటి? ఇప్పుడు స్నేహితులు కాదుగా. 286 00:17:11,000 --> 00:17:13,080 తెరీసాను తీసుకొస్తే, వదులుతాను. 287 00:17:13,080 --> 00:17:16,080 మేం స్నేహితులం కాదేమో, కానీ అందరూ వెధవలని తెలుసుకున్నా. 288 00:17:16,080 --> 00:17:17,280 చాలా సమయమే పట్టింది. 289 00:17:17,280 --> 00:17:20,160 నా 18-ఏళ్ళ నేనుకు ఎక్కువ స్నేహితులు కావాలని గ్రహించా. 290 00:17:20,160 --> 00:17:22,680 ఓరి దేవుడా. మెలితిప్పుతోంది! 291 00:17:22,680 --> 00:17:25,320 కానీ నా 18-ఏళ్ళ నేను, తనకు అబ్బాయిలంటే ఇష్టమని, 292 00:17:25,320 --> 00:17:27,200 కార్గో ప్యాంట్స్ ఫ్యాషనని అనుకుంది. 293 00:17:27,200 --> 00:17:30,240 -క్షమించు. -క్షమాపణ ఒప్పుకుంటున్నా. ఆమెను లాగేయ్. 294 00:17:35,080 --> 00:17:36,960 మీ ఇద్దరినీ చూసి వాంతి వచ్చింది. 295 00:17:38,720 --> 00:17:41,040 నువ్వు మత్తు పదార్థాలు వదలటం గర్వంగా ఉంది, 296 00:17:41,040 --> 00:17:43,560 కానీ ఆమెను వదిలి నాతో వార్షికోత్సవానికి రా. 297 00:17:43,680 --> 00:17:46,000 -నిజంగా? -ఇది చిట్టచివరి పార్టీ. తప్పేంటి? 298 00:17:46,800 --> 00:17:51,520 తాగాలని ఉంది కానీ, నిజాయితీగా చెప్పాలంటే, తాగకుండా ఉండటమే నాకు నచ్చుతుంది. 299 00:17:52,680 --> 00:17:53,920 నేను... 300 00:17:54,480 --> 00:17:58,560 మళ్ళీ విషయాల్ని అనుభూతి చెందుతున్నా, ఇది నిజంగానే చిట్టచివరి పార్టీ అయితే, 301 00:17:59,800 --> 00:18:01,320 దాన్ని అనుభూతి చెందాలి. 302 00:18:03,240 --> 00:18:04,320 అబ్బో. సరే. 303 00:18:06,800 --> 00:18:11,280 ఇలా చెప్తానని ఎప్పుడూ అనుకోలేదు, కానీ, ఛ, ఈ రోజు తాగకుండా ఉందాం. 304 00:18:12,760 --> 00:18:15,800 ఆమెను మళ్ళీ కట్టేసి వదిలేద్దామని అంటావా? 305 00:18:15,800 --> 00:18:17,760 నువ్వు నీ తలతో ఆలోచిస్తున్నావు. 306 00:18:17,760 --> 00:18:20,400 నీ చనుమొనలతో ఆలోచించడం మొదలెట్టు. వెళదాం పద. 307 00:18:49,560 --> 00:18:51,080 హేయ్, మిత్రమా. 308 00:18:52,760 --> 00:18:55,480 ఇది నీకు ఊరట కలిగిస్తుందని అనిపించింది. 309 00:18:58,720 --> 00:18:59,760 అది... 310 00:19:05,800 --> 00:19:09,080 నేను, శాస్ నీకు చేసిన పని చాలా అన్యాయమైనది. 311 00:19:10,080 --> 00:19:12,480 క్షమించు, శాండీ. నిజంగానే. 312 00:19:14,040 --> 00:19:15,520 బలహీనుల్ని మోసుకుపోలేము. 313 00:19:16,440 --> 00:19:18,080 అది మనుగడ. అర్థం చేసుకోగలను. 314 00:19:18,200 --> 00:19:21,880 అలా జరుగుతుందని ఊహించి ఉండాలి. మీ ముగ్గురికీ నేను ఉండటమే ఇష్టం లేదు. 315 00:19:22,920 --> 00:19:24,720 మా ముగ్గురికీనా, ఏమంటున్నావు? 316 00:19:24,720 --> 00:19:27,640 మేము నిన్ను తోసిన రాత్రి అక్కడ తెరీసా లేదు. 317 00:19:27,640 --> 00:19:28,720 అవును. 318 00:19:28,720 --> 00:19:30,240 తనెప్పుడూ ముందుపడి చేయలేదు, 319 00:19:30,240 --> 00:19:32,920 కానీ మీరు నన్ను సతాయించడాన్ని తను ఎప్పుడూ ఆపలేదు. 320 00:19:35,040 --> 00:19:36,000 అవును. 321 00:19:36,760 --> 00:19:40,800 మనం చెప్పని మాటలే ఎక్కువ సమస్యలు సృష్టిస్తాయని నేర్చుకుంటున్నాను. 322 00:19:40,920 --> 00:19:44,000 ఓరి దేవుడా. మరచిపోతున్నాను. 323 00:19:45,640 --> 00:19:47,080 ఏంటో తెలియదు, శాండీ. 324 00:19:47,200 --> 00:19:50,080 ఈ అమ్మాయిలతో సర్దుబాటు అవుతూ నా జీవితమంతా గడిపాను. 325 00:19:50,080 --> 00:19:54,480 ఇక ఇప్పుడు నీకు చేసిన పనికి, నేను పూర్తిగా నాశనమయ్యాను. 326 00:19:54,480 --> 00:19:58,920 కానీ... నేనొక వెంపర్లాడే మూర్ఖురాల్ని కనుక నువ్వు ఓడిపోవడం న్యాయం కాదు. 327 00:19:58,920 --> 00:20:01,160 -అయితే నన్ను విడిపిస్తావా? -విడిపించను. 328 00:20:01,160 --> 00:20:04,640 తమాషా చేస్తున్నావా? నీ మెడ చుట్టూ సీగల్ పక్షి పుర్రెలున్నాయి. 329 00:20:04,640 --> 00:20:08,640 కానీ, మనలాంటి వెలివేయబడ్డవారు కూడా చివరి విందుకు అర్హులు. 330 00:20:08,640 --> 00:20:10,800 మనకు కొంచెం ఆహారం తీసుకురానా? 331 00:20:10,920 --> 00:20:13,000 ఇంకా గ్లూటెన్ ఫ్రీ ఆహారమే తింటున్నావుగా? 332 00:20:13,560 --> 00:20:15,800 నా పొట్టలోని క్రిములు ఇంకా శుభ్రంగా ఉన్నాయి. 333 00:20:16,320 --> 00:20:17,440 మంచిది. 334 00:20:18,080 --> 00:20:19,080 హేయ్, జో. 335 00:20:21,200 --> 00:20:24,320 -నా సంచికి థాంక్స్. -అది డమీరై, తెలియదా? 336 00:20:35,960 --> 00:20:37,160 అయ్యో. 337 00:20:42,200 --> 00:20:43,480 హలో, మిత్రమా. 338 00:20:50,720 --> 00:20:53,640 వెళ్ళిపో, బుజ్జీ. వెళ్ళిపో మిత్రమా, స్వేచ్ఛగా ఉండు. 339 00:20:53,640 --> 00:20:56,400 ఇదిగో. ఇదిగో వెళ్ళు. 340 00:20:56,920 --> 00:20:58,240 అదిగో వెళ్ళు, మిత్రమా. 341 00:20:58,240 --> 00:20:59,800 వెళ్ళు. స్వేచ్ఛగా బతుకు. 342 00:21:04,440 --> 00:21:06,000 కోడిగుడ్లు. 343 00:21:07,240 --> 00:21:08,680 అది. అబ్బా ఈ నొప్పి. 344 00:21:08,680 --> 00:21:10,640 పైవైపు సొన ఉంటే నచ్చుతుంది కదా? 345 00:21:15,200 --> 00:21:16,080 ఛత్. 346 00:21:18,800 --> 00:21:20,560 ఆడ ఓడదొంగ నన్ను మోసం చేసింది. 347 00:21:26,240 --> 00:21:28,080 ఛండాలం, శాండీ. 348 00:21:45,240 --> 00:21:47,680 హేయ్, అల్లరి పిల్లా, బయటకు ఎలా వచ్చావు? 349 00:21:47,680 --> 00:21:49,400 పానీయం కావాలా? అద్భుతం. 350 00:21:49,400 --> 00:21:50,720 తాగడమే మంచిది. 351 00:21:50,720 --> 00:21:52,960 వద్దు, థాంక్స్, ఇప్పుడు తాగడం లేదు. 352 00:21:58,520 --> 00:22:00,600 పోట్లాట క్లబ్ అక్కడుంది, అమ్మాయిలు. 353 00:22:08,640 --> 00:22:11,000 నువ్వు ఇంత బలంగా ఎప్పుడు తయారయ్యావు? 354 00:22:11,000 --> 00:22:12,880 ఆరు నెలలే, సోదిముఖం! 355 00:22:12,880 --> 00:22:14,560 -హేయ్! -మనం ఎక్కడికి వెళుతున్నాం? 356 00:22:14,560 --> 00:22:16,080 ఆగు. 357 00:22:16,600 --> 00:22:20,080 తెరీసా నీకు అండగా ఎప్పుడూ నిలవలేదు కనుక తనని చంపాలనుకుంటే, 358 00:22:20,080 --> 00:22:22,920 కనీసం వాంతి అంటిన నీ అడుగుజాడల్ని కప్పుకోవే, మొద్దు. 359 00:22:22,920 --> 00:22:24,680 తప్పు. తను నాకు సజీవంగా కావాలి. 360 00:22:24,680 --> 00:22:29,120 సరే, మరి ఆమెను సముద్రంలో జీవించమని నువ్వు బలవంతపెట్టలేవు 361 00:22:29,120 --> 00:22:31,520 తను నీ ఉత్తమ స్నేహితురాలని ఒప్పుకునే దాకా, 362 00:22:31,520 --> 00:22:33,720 గొర్రె కసాయివాడిని నమ్మే పరిస్థితుల్లో. 363 00:22:33,720 --> 00:22:35,160 ఆగు, ఒక క్షణం ఆగు. 364 00:22:36,360 --> 00:22:37,520 ఏంటది? 365 00:22:40,160 --> 00:22:43,360 పార్టీకి వెళ్ళి తెగ మెక్కినట్టు ఉన్నావు. 366 00:22:43,920 --> 00:22:45,520 మనకోసం ఆమ్లెట్స్ చేశాను, శాండీ. 367 00:22:45,520 --> 00:22:47,440 -ఏంటి? కాదు, జోయి. -నీది మట్టిబుర్రా? 368 00:22:47,440 --> 00:22:49,680 కాదు, ఇది తిండితో వచ్చిన కడుపు కాదు. 369 00:22:49,680 --> 00:22:51,640 ఇది బిడ్డపుట్టే కడుపు. 370 00:22:52,080 --> 00:22:53,440 అందుకే ఆ వాంతులు. 371 00:22:53,600 --> 00:22:56,000 -తను గర్భవతి, జోయి. -ఆగు. 372 00:22:56,400 --> 00:22:58,000 -ఎలా? -ఎలాగా? 373 00:22:58,000 --> 00:23:00,920 ఒక ఆడా, మగా ఒకరినొకరు బాగా ప్రేమించుకుని... 374 00:23:00,920 --> 00:23:03,000 వాళ్ళు... పోవే, కోతిమూతిదానా! 375 00:23:03,000 --> 00:23:05,000 బయట ఎంత ఒంటరిగా అనిపించిందో తెలుసా? 376 00:23:05,000 --> 00:23:07,440 నువ్వూ రౌల్ అనే స్పానిష్ పడవవాడితో పడుకుంటావు. 377 00:23:07,440 --> 00:23:10,880 ఆగు. అంటే బయట ఎవరూ లేరన్న విషయం అబద్ధం అన్నమాట. 378 00:23:10,880 --> 00:23:13,720 బయట కనీసం రౌల్ అనే ఒకడు ఉన్నాడన్న మాట. 379 00:23:13,720 --> 00:23:16,800 -మాతో అబద్ధమాడావు. -అవును. నువ్వు నిజాలే చెప్తావుగా? 380 00:23:16,800 --> 00:23:18,880 ఆమె తన అండాల గురించి మరచిపోయి 381 00:23:18,880 --> 00:23:21,920 సముద్రంలో నా బిడ్డను పెంచడానికి ఒప్పుకునే మార్గం అదే. 382 00:23:21,920 --> 00:23:24,120 నువ్వు నా అండాలను మార్పిడి చేయలేవు. 383 00:23:24,120 --> 00:23:28,280 కాదు. ఇంకా ఇతరులు బయట ఉన్నారన్న విషయం గురించి మాట్లాడు. 384 00:23:28,280 --> 00:23:30,560 -థాంక్యూ. -ఎందుకు రావు, తెరీసా? 385 00:23:31,000 --> 00:23:33,560 నువ్వు జీవితమంతా కోరుకున్నది ఇదే కదా? 386 00:23:34,120 --> 00:23:38,360 నా వరకూ, నువ్వు నాకు అస్తవ్యస్తమైన స్నేహితురాలివి, నాకు రుణపడి ఉన్నావు. 387 00:23:38,360 --> 00:23:41,520 -వెళదాం పద. -శాండీ. ఇంకా బయట ఎవరున్నారు? 388 00:23:41,520 --> 00:23:44,560 ఓహ్, జనాలు, జోయి. జనాలు, సరేనా? 389 00:23:44,560 --> 00:23:48,000 రోగాలు ప్రబలిన భారీ నౌకలు. తేలే పల్లెల్లా అనిపించే కార్గో నౌకలు. 390 00:23:48,000 --> 00:23:51,200 పెర్త్‌కు చెందిన కుర్రాళ్ళు దీవుల జీవులను భయపెడుతున్నారు. 391 00:23:51,200 --> 00:23:52,640 సంతోషమా? పడవ ఎక్కు. 392 00:23:52,640 --> 00:23:54,400 -వద్దు, వద్దు! వద్దు! -శాండీ! 393 00:23:54,920 --> 00:23:58,200 నువ్వు ఎక్కడికీ వెళ్ళకూడదు. అక్కడికి నడుచుకుంటూ వచ్చి 394 00:23:58,200 --> 00:24:01,560 వాళ్ళు ఆ ఆహారం తినే లోపు ఆ మహిళలకు చెప్పాలి. 395 00:24:03,640 --> 00:24:04,720 తమాషా చేస్తున్నావా? 396 00:24:05,280 --> 00:24:07,120 వారికి చెప్పాల్సిన కర్మ నాకేంటి? 397 00:24:07,920 --> 00:24:11,600 ఊరూపేరూలేని చోట ఒక ఏడాది, ఆపై నా చావుకు నన్ను మృదువుగా తోశారు. 398 00:24:12,480 --> 00:24:16,680 ఇక్కడికి రావడానికి ఏకైక కారణం మిమ్మల్ని చిత్రవధ చేసి, తెరీసాను తీసుకుని... 399 00:24:29,800 --> 00:24:31,320 ఏంటి ఈ ఘోరాతి ఘోరం, మిత్రమా? 400 00:24:31,320 --> 00:24:33,760 జోయి! నువ్వు అలా చేయకు, సరేనా? 401 00:24:33,760 --> 00:24:35,600 తెలుసు. ఇది అస్సలు బాగోలేదు. 402 00:24:35,600 --> 00:24:39,600 నాకిది పరమ దరిద్రంగా అనిపిస్తోంది. మరో దారి లేకుండా చేశావు, శాండీ. 403 00:24:39,600 --> 00:24:42,040 అక్కడికి వచ్చి, వారికి నిజం చెప్పు. 404 00:24:44,360 --> 00:24:47,000 అందరూ, మీరు చేస్తున్న పని ఆపి, వినండి! 405 00:24:48,320 --> 00:24:49,560 నాకు తను కావాలి! 406 00:24:50,040 --> 00:24:52,200 టీ, దయచేసి రా. 407 00:24:52,200 --> 00:24:55,200 నాతో కోపంగా ఉండటం మీకు గుర్తుందా... 408 00:24:55,200 --> 00:24:59,560 ప్రపంచం అంతమవుతోందని నేను చెప్పలేదని మీకు కోపం రావడం గుర్తుందా? 409 00:24:59,560 --> 00:25:02,000 గుర్తుందా? ఇది అందుకు విరుద్ధమైన విషయం. 410 00:25:02,000 --> 00:25:04,760 సరే? ఎందుకంటే... ఇది అందుకు విరుద్ధమైనది, 411 00:25:04,760 --> 00:25:07,400 ఎందుకంటే బయట జనాలు ఉన్నారు. ఏంటి... 412 00:25:11,080 --> 00:25:12,280 అమీలియా! 413 00:25:14,800 --> 00:25:17,880 హేయ్, అమీలియా. ఏసు ప్రభువా, బిక్కీ! 414 00:25:19,880 --> 00:25:20,880 అమీలియా! 415 00:25:22,800 --> 00:25:25,000 పరీక్షిస్తున్నా, ఒకటి, రెండు, మూడు. 416 00:25:25,000 --> 00:25:26,880 సరే, సోదిముఖాలు, వినండి. 417 00:25:29,880 --> 00:25:32,120 అమీలియా, నేను నీకొకటి చెప్పాలి. 418 00:25:34,960 --> 00:25:38,080 ఆమెను ఎవరు రానిచ్చారు? సరే, అమ్మాయిలు. ఏం చేయాలో తెలుసుగా. 419 00:25:38,440 --> 00:25:40,240 -ఆమెను పట్టించుకోకండి. -అమీలియా... 420 00:25:40,240 --> 00:25:41,320 దేవుడా, అమ్మాయిలు! 421 00:25:42,720 --> 00:25:43,920 సిగ్గుచేటు! 422 00:25:44,080 --> 00:25:45,680 ఓరి దేవుడా! 423 00:25:45,680 --> 00:25:48,400 నేనెప్పుడూ నా స్కూల్ కెప్టెన్ ప్రసంగం చేయలేదు... 424 00:25:48,400 --> 00:25:51,440 -అమీలియా! -ఓరి దేవుడా. కాస్త మర్యాద చూపించు. 425 00:25:51,440 --> 00:25:53,720 ...ఎందుకంటే ఆ మైదానంవాడితో లేచిపోయి, 426 00:25:53,720 --> 00:25:56,000 ముగ్గురు పిల్లల గర్భవతినయ్యా, గట్రా. 427 00:25:57,800 --> 00:26:02,080 ఏది ఏమైనా, ఇప్పుడు ప్రసంగిద్దాం అనుకున్నా. అద్ది! 428 00:26:03,760 --> 00:26:06,440 -నా ప్రాణ స్నేహితురాలిని కొరికావా? -అమీలియా! 429 00:26:08,240 --> 00:26:10,440 రిడ్జ్ హైట్స్ అమ్మాయిలు. 430 00:26:14,400 --> 00:26:17,280 ఈ ఆరు నెలలు ఎలా గడిపామో కదా? 431 00:26:17,720 --> 00:26:19,800 -ఏడు నెలలు. -సంతోషాలు, శోకాలు. 432 00:26:19,800 --> 00:26:22,040 -శోకాలు. -ఎక్కువగా శోకాలే, 433 00:26:22,040 --> 00:26:23,480 నిజాయితీగా చెప్పుకుంటే. 434 00:26:24,400 --> 00:26:25,920 కానీ ఇప్పుడు మనల్ని చూడండి. 435 00:26:29,240 --> 00:26:32,040 శూన్యం అంచున నిలబడి ఉన్నాం. 436 00:26:33,720 --> 00:26:37,160 -మెరిసే మన భారీ భవిష్యత్తులు చూస్తూ... -సాయం చేయండి! 437 00:26:37,160 --> 00:26:38,960 ...కాని ఆ భవిష్యత్తులు లేవు. 438 00:26:38,960 --> 00:26:42,120 కానీ మనం తలవంచలేదు. 439 00:26:42,120 --> 00:26:45,200 కాబట్టి మీ గ్లాసులు ఎత్తండి... 440 00:26:45,480 --> 00:26:47,640 చిట్టచివరికి అంచుకు చేరినందుకు, 441 00:26:47,640 --> 00:26:49,960 అలాగే విస్మృతికి చేరినందుకు! 442 00:26:49,960 --> 00:26:51,800 అంచులకు చేరావా? ఏంటి? 443 00:26:56,560 --> 00:26:59,320 అమ్మాయిలు, ఇక ఆలస్యం చేయకుండా, మీకు పరిచయం చేస్తాను, 444 00:26:59,320 --> 00:27:01,080 ఈ రాత్రికి ముఖ్య అతిథి... 445 00:27:01,760 --> 00:27:04,280 చిట్టచివరి కోడిపెట్ట! 446 00:27:17,000 --> 00:27:18,120 ఒక మాట చెప్పాలి, 447 00:27:18,120 --> 00:27:21,080 ఈ పెట్ట దేవుడిని చేరుకోవడానికి మనంత సిద్ధంగా లేదు. 448 00:27:21,080 --> 00:27:23,680 -పిరికిది! -నిజమే, జెనివీవ్. 449 00:27:23,680 --> 00:27:25,480 ఎలాగో టక్ షాప్‌ను తప్పించుకుంది 450 00:27:25,480 --> 00:27:28,280 నీటి బుడగల దగ్గర మలవిసర్జన చేస్తూ కనపడింది. 451 00:27:28,280 --> 00:27:30,120 అన్ని చోట్లా మలవిసర్జన చేశాను. 452 00:27:30,120 --> 00:27:31,840 కానీ చూడండి, అమ్మాయిలు. 453 00:27:31,840 --> 00:27:37,080 మనం తినబోయే చిట్టచివరి దాన్ని చూడండి. 454 00:27:40,160 --> 00:27:41,240 సాయం చేయండి! 455 00:27:49,000 --> 00:27:50,680 నాకు మరో మార్గం లేకుండా చేశావు. 456 00:27:50,680 --> 00:27:52,240 ఎంగిలి చెవులు, చెత్తమొఖాలు! 457 00:28:04,200 --> 00:28:05,960 అమ్మాయిలు, శాండీ గర్భవతి! 458 00:28:08,360 --> 00:28:10,600 -బయట ఇంకా జనాలున్నారు. -ఏంటి? 459 00:28:12,880 --> 00:28:14,520 నా తప్పా? 460 00:28:14,520 --> 00:28:16,960 కాబట్టి తినడం ఆపేయండి. 461 00:28:16,960 --> 00:28:20,240 సరేనా? ఎందుకంటే ఇంకా ఆశలు మిగిలే ఉన్నాయి. మనం ఇంకా బతకగలం. 462 00:28:24,800 --> 00:28:28,400 అది అద్భుతం, బంగారం, కానీ నువ్వు ఇప్పుడే చివరి కోడిని చంపావు. 463 00:28:35,480 --> 00:28:36,440 ఛత్. 464 00:29:59,160 --> 00:30:01,160 సబ్‌టైటిల్ అనువాద కర్త Pradeep Kumar Maheshwarla 465 00:30:01,160 --> 00:30:03,240 క్రియేటివ్ సూపర్‌వైజర్ రాజేశ్వరరావు వలవల