1
00:00:10,400 --> 00:00:15,160
ఇది సౌకర్యమని ఎవరు చెప్పారో
వాళ్లు చెత్త స్త్రీద్వేషులే!
2
00:00:15,560 --> 00:00:17,240
లెగింగ్స్‌ను మండించండి!
3
00:00:21,880 --> 00:00:25,080
ఈ గాలిదానికి తన జుట్టంటే
బాగా ఇష్టం కాబట్టి,
4
00:00:25,080 --> 00:00:27,960
మనం ఇది క్షవరం చేద్దామంటే ఏమంటారు?
5
00:00:29,360 --> 00:00:30,560
అవును!
6
00:00:30,560 --> 00:00:32,840
క్షవరం! క్షవరం! క్షవరం! క్షవరం!
7
00:00:36,480 --> 00:00:38,320
అసలిక్కడ ఏం జరుగుతోంది?
8
00:00:39,520 --> 00:00:40,720
న్యాయం.
9
00:00:41,080 --> 00:00:43,520
శాండీ హత్యపై
శాస్కియాను దోషిగా తేల్చాము,
10
00:00:43,520 --> 00:00:46,480
ఇప్పుడు తను మూల్యం చెల్లించే సమయం.
క్షవరం చేయండి.
11
00:00:46,480 --> 00:00:48,200
ఇప్పుడు "దోషి" అన్నావా?
12
00:00:48,200 --> 00:00:51,240
విచారణ జరపకుండా
దోషి అని ఎలా తేల్చుతావు?
13
00:00:51,240 --> 00:00:54,520
విసిగించకు, అమీలియా.
అలాంటి పనులు నేను చేయాలి.
14
00:00:54,960 --> 00:00:58,600
లేదు, నిజానికి, నాకు తెలియాలి,
ఈ న్యాయ వ్యవస్థ ఎలా పని చేస్తుంది?
15
00:00:58,600 --> 00:01:01,240
జుట్టు కత్తిరించి,
కొంచెం పరిశీలనా కాలం విధించాక,
16
00:01:01,240 --> 00:01:05,440
ఆపై ఆమె అప్పీల్‌ను గెలిస్తే
తన జుట్టును జిగురుతో తిరిగి అతికిస్తారా?
17
00:01:05,560 --> 00:01:07,000
ఆమెకు శిక్ష పడాలి.
18
00:01:07,120 --> 00:01:12,160
దానర్థం మనం విచారణ జరపాలంటే,
సరే, మంచిది, మనం విచారణ జరుపుదాం.
19
00:01:12,160 --> 00:01:14,920
అవును. లా అండ్ ఆర్డర్,
రిడ్జ్ హైట్స్ శైలిలో.
20
00:01:26,160 --> 00:01:29,120
క్లాస్ ఆఫ్ '07
21
00:01:39,680 --> 00:01:40,760
తెరిచి చూడు.
22
00:01:42,720 --> 00:01:47,320
మన్నించు నేను విసరకపోతే తప్పుగా ఉంటుంది
కానీ నా పేరు బయటకు చెప్పకు
23
00:01:50,360 --> 00:01:52,680
ఆర్డర్, ఆర్డర్!
24
00:01:56,360 --> 00:01:58,120
శాస్కియా వాన్ డర్ బీక్...
25
00:01:58,720 --> 00:01:59,800
ఓ హంతకురాలు.
26
00:02:01,240 --> 00:02:05,520
ఈ విచారణలో సమర్పించిన సాక్ష్యాలు,
పాపం వినయురాలైన ఎక్స్‌చేంజ్ విద్యార్థిని
27
00:02:05,520 --> 00:02:07,000
కాసాండ్రా కూపర్-రీడ్‌ను
28
00:02:07,000 --> 00:02:11,120
ఆమె హత్య చేసినట్లు
స్పష్టంగా చూపుతాయి.
29
00:02:13,040 --> 00:02:15,240
-నేరాల సీరియళ్లు మిస్ అయ్యాను.
-నేను కూడా.
30
00:02:15,240 --> 00:02:17,120
నాకు కావాల్సినది ప్యాడ్ సీ యూ వంటకం
31
00:02:17,120 --> 00:02:20,680
ఓ బాటిల్ షెల్లాక్ పోలిష్,
అంతే, ఇది నా బుధవారం రాత్రి క్రతువు.
32
00:02:20,680 --> 00:02:21,880
ఎగ్జిబిట్ ఏ.
33
00:02:23,720 --> 00:02:28,000
మన అమెరికన్ స్నేహితురాలు రాసినట్టుగా
పేర్కొంటున్న వీడ్కోలు లేఖ,
34
00:02:28,000 --> 00:02:30,960
కానీ ఇందులో ఎన్నో
ఆస్ట్రేలియన్ స్పెల్లింగ్స్ ఉన్నాయి.
35
00:02:32,960 --> 00:02:34,440
ఎగ్జిబిట్ బీ.
36
00:02:34,440 --> 00:02:38,000
డమీరే బ్యాగ్,
శాండీకి అత్యంత విలువైన ఆస్తి,
37
00:02:38,000 --> 00:02:41,600
మనకు, ఆమె సహచరులకు,
ఆమె ఎప్పటికీ ఇది వదిలిపెట్టదని తెలుసు.
38
00:02:41,600 --> 00:02:44,160
-ఎన్నటికీ.
-ఇంకా ఎగ్జిబిట్ సీ.
39
00:02:44,160 --> 00:02:48,480
శాండీ కనబడకుండా పోయిన రాత్రి
నేరం జరిగిన ప్రదేశంలో
40
00:02:48,480 --> 00:02:51,240
శాస్కియాను చూసిన ప్రత్యక్ష సాక్షి.
41
00:02:51,240 --> 00:02:53,160
తనకు అరుదైన క్రిములరోగం వచ్చేలా
42
00:02:53,160 --> 00:02:55,480
టాంపాన్‌ని మళ్లీ ఉపయోగించేలా చేద్దాం!
43
00:02:55,480 --> 00:02:57,560
సరే, ఇది అసలు న్యాయమైన విచారణే కాదు.
44
00:02:57,560 --> 00:03:01,280
తనకు ఆత్మగౌరవం పోయేవరకూ
తనను మాటలతో కుళ్లబొడుద్దాం!
45
00:03:01,280 --> 00:03:03,320
ఇది నిష్పాక్షిక జడ్జీల విచారణలా లేదు.
46
00:03:03,320 --> 00:03:06,040
ఇది మధ్యయుగపు
సేలం మంత్రగత్తెల విచారణలా ఉంది.
47
00:03:06,040 --> 00:03:07,240
హేయ్, మంచి ఉపాయం.
48
00:03:07,240 --> 00:03:08,920
దానిని సజీవంగా తగలెట్టండి!
49
00:03:16,560 --> 00:03:17,720
ఆపండి!
50
00:03:18,160 --> 00:03:20,240
ఏంటిది, జెనివీవ్. ఇది తమాషాలా ఉంది.
51
00:03:20,240 --> 00:03:23,520
న్యాయ వ్యవస్థలోని కీలకమైన అంశం
మీ దగ్గర లేదు.
52
00:03:23,520 --> 00:03:27,080
ఏం మాట్లాడుతున్నావు?
మనం కోర్ట్ ఆర్టిస్ట్‌ని కేటాయించాం.
53
00:03:28,560 --> 00:03:30,640
నేననేది డిఫెన్స్ న్యాయవాది గురించి.
54
00:03:30,640 --> 00:03:33,560
శాస్కియా లాంటి రాకాసి తరపున
ఎవరైనా వాదించేటట్టు.
55
00:03:33,560 --> 00:03:34,920
ఎవరైనా ఉన్నారా, మహిళలూ?
56
00:03:35,400 --> 00:03:37,000
ఆమె ఓ అపరాధి.
57
00:03:37,000 --> 00:03:38,520
ఆమెకు లేదు నిరపరాధ సాక్ష్యం.
58
00:03:38,520 --> 00:03:41,120
తను అపరాధి
హే, హే, ఆమె అపరాధి
59
00:03:41,120 --> 00:03:42,920
నేను చేస్తాను. తన తరపున వాదిస్తా.
60
00:03:42,920 --> 00:03:44,640
ఏంటి? మళ్లీ చెబుతావా?
61
00:03:44,640 --> 00:03:48,360
నీ నేరవేరని న్యాయవాద వృత్తి కోరికను
నిజం చేసుకునే సమయం ఇది కాదు.
62
00:03:48,360 --> 00:03:50,240
కచ్చితంగా చేస్తానంటావా?
63
00:03:50,960 --> 00:03:55,640
అవును. అందరూ నిష్పాక్షిక విచారణకు అర్హులే,
శాస్కియా కూడా.
64
00:03:56,680 --> 00:04:00,320
నిజం. న్యాయ వ్యవస్థపై నిర్ణయం కావాలి.
ఇది సివిలా లేదా ప్రైవేటా?
65
00:04:00,320 --> 00:04:04,160
-మధ్యవర్తిత్వం...
-లేదు, మనం టీవీ చట్టం చేస్తున్నాం, సరేనా?
66
00:04:04,160 --> 00:04:05,520
మనకు అనిపించినది చెబుతాం,
67
00:04:05,520 --> 00:04:09,200
శాస్కియా దోషేనా కాదా అని
అందరూ ఓట్లు వేస్తారు.
68
00:04:09,200 --> 00:04:12,000
తర్వాత ఆమెను కొలనులో ముంచేద్దాం.
69
00:04:14,120 --> 00:04:17,520
దానికి ముందు, నా క్లయింట్‌తో
మాట్లాడేందుకు విరామం కావాలి.
70
00:04:18,120 --> 00:04:21,120
-ఇంకా జారీ చేసేందుకు ఓ జడ్జి.
-మంచిది.
71
00:04:25,000 --> 00:04:27,040
మరిచిపోదగ్గ లారా, అది నువ్వే.
72
00:04:27,440 --> 00:04:29,440
ఏంటి? నేనే ఎందుకు?
73
00:04:29,440 --> 00:04:32,240
నిన్ను అందరూ తిడతారు,
అందుకే నిష్పాక్షికంగా ఉంటావు.
74
00:04:34,680 --> 00:04:37,000
కోర్టు వాయిదా వేయబడింది...
75
00:04:37,320 --> 00:04:38,560
ఎప్పటి వరకంటే...
76
00:04:40,320 --> 00:04:41,160
తరువాత వరకూ?
77
00:05:17,080 --> 00:05:18,360
ఓయ్!
78
00:05:18,480 --> 00:05:20,240
శాస్! మన పథకం ఏమిటి?
79
00:05:21,240 --> 00:05:23,680
వాళ్లు నన్ను చుట్టుముట్టాక
ఏమనుకున్నానో తెలుసా?
80
00:05:23,680 --> 00:05:26,320
మాప్‌తో మాట్లాడనట్లుగా నటించడం
గురించా?
81
00:05:26,320 --> 00:05:29,040
ఉపశమనం.
నేను చెడ్డదానిలా ఉండాల్సిన అవసరం లేదని.
82
00:05:29,040 --> 00:05:32,040
అది నీకు, నీ నాటలీ పోర్ట్‌మన్ బుగ్గలకు
మంచి విషయం,
83
00:05:32,040 --> 00:05:36,040
కానీ వాళ్లు నా తల క్షవరం చేస్తే,
నేను సర్ బెన్ కింగ్‌స్లీలా కనబడతా.
84
00:05:36,040 --> 00:05:37,680
కానివ్వు. మన కథ ఏంటి?
85
00:05:37,680 --> 00:05:39,320
సత్యం స్వేచ్ఛనిస్తుంది, జో.
86
00:05:39,320 --> 00:05:40,680
అది అలాగే జరగనివ్వు.
87
00:05:40,680 --> 00:05:42,520
శాస్, వాళ్లకు సాక్షి ఉంది.
88
00:05:42,520 --> 00:05:44,920
వాళ్లు నిన్ను చూసుంటే,
నన్ను కూడా చూసే ఉంటారు.
89
00:05:44,920 --> 00:05:46,040
అబ్బా ఛ!
90
00:05:48,520 --> 00:05:50,520
ఫీబీ నిన్ను బెదిరిస్తోందని చెప్పావు.
91
00:05:50,520 --> 00:05:52,880
దాని గురించి ఏదైనా ఉండి తీరాలి.
92
00:05:54,480 --> 00:05:56,040
ఈ పని ఎందుకు చేస్తున్నావు?
93
00:06:01,000 --> 00:06:02,360
టక్కులాడిని అడిగింది నేనే.
94
00:06:03,760 --> 00:06:05,200
నువ్వు టక్కులాడిలా ఉన్నావు.
95
00:06:05,520 --> 00:06:08,760
దానివల్ల నీ మీద ఎంతటి భారం పడిందో
ఇప్పుడే చూడగలుగుతున్నా.
96
00:06:08,760 --> 00:06:09,960
భారంగానే అనిపించింది.
97
00:06:10,920 --> 00:06:13,880
ఆ స్వభావం అంత తేలికగా తిరిగి రావడం
నిజంగా భయపెట్టేసింది.
98
00:06:15,360 --> 00:06:16,640
ఇక శాండీ ఎప్పుడైతే...
99
00:06:17,800 --> 00:06:20,560
నేను వినకూడనివి ఏవీ
వినాలని అనుకోను.
100
00:06:20,560 --> 00:06:23,720
ఒకటి తెలుసా?
నిజానికి, ఈ పాత వ్యూహంతో వెళదాం
101
00:06:23,720 --> 00:06:26,120
"నీ పెదాలకు తాళం వేసుకుని ఉండడం."
102
00:06:26,120 --> 00:06:28,640
నన్ను మాత్రమే మాట్లాడనివ్వు.
103
00:06:29,400 --> 00:06:32,640
చికాగో శైలి. వాళ్లను తికమక పెట్టే సమయం.
104
00:06:41,280 --> 00:06:43,320
అబ్బా, ఇది ఇంకా పులియలేదు.
105
00:06:43,320 --> 00:06:44,800
కానీ నిజ జీవితంలో
106
00:06:44,800 --> 00:06:48,080
ఆ లీగల్లీ బ్లాండ్ సందర్భంలో
నేను కూర్చుంటానని ఆశించకు.
107
00:06:48,600 --> 00:06:49,880
అస్సలు వీల్లేదు.
108
00:06:49,880 --> 00:06:50,960
ఏంటి?
109
00:06:50,960 --> 00:06:53,120
-లేదు.
-ఓరి దేవుడా.
110
00:06:53,120 --> 00:06:54,320
మళ్లీ తనే.
111
00:06:54,320 --> 00:06:57,600
లేదు, అది వేగంగా ఎగురుతున్న
పెద్ద కాకి అంతే. అవును.
112
00:06:57,600 --> 00:06:59,760
ఈ వారం మూడోసారి కనబడింది.
113
00:06:59,760 --> 00:07:02,040
సిస్టర్ బిక్కీ మనల్ని వెంటాడుతోంది.
114
00:07:02,040 --> 00:07:04,120
మీగన్, మనం ఏం చేయాలి?
115
00:07:04,120 --> 00:07:05,640
సరే.
116
00:07:05,640 --> 00:07:08,440
అంటే, మనం చేయగలిగేది మాత్రమే.
117
00:07:09,120 --> 00:07:11,440
-భూతవైద్యం.
-లైట్లు వేసుకుని పడుకోవడం.
118
00:07:12,080 --> 00:07:14,680
-ఏంటి?
-మనకు కొంత పవిత్ర జలం కావాలి.
119
00:07:14,680 --> 00:07:17,520
"ప్రియ దొంగమొహలూ,
నేను వెళ్లానని కోపం వద్దు. నేను...
120
00:07:17,520 --> 00:07:19,080
"రియలైస్డ్..."
121
00:07:20,720 --> 00:07:24,120
ఇది రాణి ఇంగ్లీష్ కాదు, మొద్దు.
"రియలైస్డ్"ను "జడ్"తో రాయాలి.
122
00:07:24,800 --> 00:07:25,920
నీ దగ్గరేమైనా...
123
00:07:25,920 --> 00:07:28,320
సాక్ష్యం తారుమారు చేయడమా? బాగుంది.
124
00:07:28,320 --> 00:07:29,560
ఏంటి?
125
00:07:29,560 --> 00:07:31,960
లేదు! అదీ... నీకెంత ధైర్యం?
126
00:07:31,960 --> 00:07:34,960
జోయి, నిన్ను ఆ రోజు రాత్రి చూశాను,
127
00:07:35,720 --> 00:07:38,200
చిన్న కుక్కపిల్లలా
శాస్కియా వెంట పరిగెత్తడం.
128
00:07:38,200 --> 00:07:42,040
కానీ, నా ప్రత్యక్ష సాక్ష్యంపై
జెనివీవ్ వాంగ్మూలం ఇవ్వమన్నప్పుడు,
129
00:07:42,840 --> 00:07:44,200
నేను చెప్పగలను...
130
00:07:44,520 --> 00:07:46,040
శాస్కియాను మాత్రమే చూశానని.
131
00:07:46,040 --> 00:07:49,040
నువ్వు ఎప్పుడైనా
మామూలు మనిషిలా మాట్లాడావా?
132
00:07:49,360 --> 00:07:51,920
నువ్వు అవతలి మనిషిని
వంచకుండా ఉండేలా?
133
00:07:51,920 --> 00:07:53,880
అది లెక్కలోకి రాదు.
134
00:07:53,880 --> 00:07:57,000
లేదు, అలా చేయలేదు.
భోజన సమయానికి ఎలక్ట్రిక్ బ్లూ.
135
00:07:57,000 --> 00:08:00,680
ఈ లేఖతో నేను శాస్కియాను కాపాడగలిగితే,
నన్ను నేను కూడా కాపాడుకోగలను.
136
00:08:00,680 --> 00:08:04,520
బాగా నమ్మకంగా చెప్పావు, ఆలీ మెక్‌బేల్,
కానీ ఒప్పందమా కాదా?
137
00:08:04,520 --> 00:08:05,960
నాకేదో అవకాశం ఉన్నట్లు.
138
00:08:05,960 --> 00:08:08,600
నువ్వు నన్ను ముందే
వాడుకోకపోవడం ఆశ్చర్యం,
139
00:08:08,600 --> 00:08:10,040
అందుకు ధన్యవాదాలు, అనాలి.
140
00:08:10,040 --> 00:08:13,000
ఏం పర్వాలేదు, నా మంచి జోయి.
141
00:08:13,360 --> 00:08:16,440
పెద్ద మనుషులకు వంగుతూ
చాలా బిజీగా ఉన్నాను.
142
00:08:21,840 --> 00:08:22,760
ఆగు.
143
00:08:23,120 --> 00:08:25,000
"ఎలక్ట్రిక్ బ్లూ" అంటే ఏమిటి?
144
00:08:25,760 --> 00:08:28,640
ఇక చెప్పు, మీగన్,
టీగన్‌తో కలిసి పుట్టగొడుగులు
145
00:08:28,640 --> 00:08:31,160
వెతుకుతుండగా
నీకు దొరికిన లేఖ ఇదేనా?
146
00:08:31,160 --> 00:08:34,520
{\an8}అవును, కానీ మనం వేగం పెంచుదామా?
మనలో కొందరికి పనులున్నాయి.
147
00:08:34,640 --> 00:08:37,520
ఈ చెత్త నుంచి
వెళ్లిపోయిన ఇతరులలాగా.
148
00:08:37,640 --> 00:08:40,320
దయచేసి ఈ లేఖను గట్టిగా చదువుతావా, మీగన్?
149
00:08:40,880 --> 00:08:43,360
"ప్రియమైన దొంగమొహలూ,
నేను వెళ్లానని కోపం వద్దు.
150
00:08:43,360 --> 00:08:45,760
-"ఐ రియలైజ్డ్ ఐ..."
-అక్కడే ఆపమంటున్నా.
151
00:08:45,880 --> 00:08:48,080
ఆ ఆఖరి పదం స్పెల్లింగ్ చెప్పు.
152
00:08:48,080 --> 00:08:51,080
-ఐ. ఆ స్పెల్లింగ్ "ఐ" అని ఉంది.
-కాదు. "రియలైజ్డ్."
153
00:08:51,640 --> 00:08:56,200
మంచిది. ఆర్-ఈ-ఏ-ఎల్-ఐ-జడ్-ఈ-డీ...
154
00:08:57,040 --> 00:08:58,720
ఆస్ట్రేలియా స్పెల్లింగ్.
155
00:08:58,720 --> 00:09:00,720
ఆగు, ఏంటి? నాకు తెలియలేదు...
156
00:09:03,080 --> 00:09:05,960
దీనిలో "ఎస్" ఉందని,
"జడ్" లేదని ఒట్టేస్తున్నా.
157
00:09:06,360 --> 00:09:08,640
అంటే, కచ్చితంగా, దీనిని తారుమారు చేశారు.
158
00:09:10,120 --> 00:09:13,200
ఓయ్! నేను నిన్ను పంపించేవరకూ
నువ్వు వేచి ఉండాలి!
159
00:09:13,200 --> 00:09:16,440
పర్వాలేదు. సాక్షిని అడిగేందుకు
నాకు వేరే ప్రశ్నలు లేవు.
160
00:09:17,640 --> 00:09:19,480
నా మాట తప్పయితే చెప్పు, జెనివీవ్,
161
00:09:19,480 --> 00:09:22,400
కానీ ఈ లేఖను తారుమారు చేశారని
నువ్వు అన్నావా?
162
00:09:22,960 --> 00:09:23,840
కచ్చితంగా.
163
00:09:23,840 --> 00:09:27,840
నిజం, అయితే, అంటే, దానిని
సాక్ష్యంగా పరిగణించకూడదనేగా?
164
00:09:27,840 --> 00:09:31,400
అయినా నేరం రుజువవుతోంది,
ఎందుకంటే బ్యాగ్ ఇక్కడే ఉన్నా, శాండీ లేదు.
165
00:09:32,480 --> 00:09:36,240
నిజం. నిజం, నిజం, నిజం, నిజం.
166
00:09:36,240 --> 00:09:40,360
అయితే లేఖలో ఉన్న విషయం
పరిగణించతగ్గదే,
167
00:09:40,360 --> 00:09:42,360
-స్పెల్లింగ్ కాకుండా?
-అవును.
168
00:09:42,360 --> 00:09:45,360
అంటే అది శాండీనే వ్రాసినా
అది తారుమారు కాలేదనగా?
169
00:09:45,360 --> 00:09:46,640
దొంగపత్రం సృష్టించారు.
170
00:09:46,760 --> 00:09:49,880
సరే, అంటే అది తారుమారు కాలేదనేగా?
171
00:09:50,000 --> 00:09:51,760
-నువ్వు చెప్పేది అదేనా?
-ఏంటి?
172
00:09:51,880 --> 00:09:55,160
లేదు, అవును, అలా కాదు... అది, హా, అదీ...
నా మాటలు కలపడం ఆపు.
173
00:09:55,160 --> 00:09:59,440
ఏంటి, అదే అంటున్నా, జెనివీవ్? లేఖ
సందేహం లేకుండా సత్యాన్ని నిరూపిస్తోందా?
174
00:09:59,440 --> 00:10:03,200
ఈ లేఖ సాక్ష్యంగా ఉంటుందో లేదో కూడా
ప్రాసిక్యూషన్ చెప్పలేదు.
175
00:10:03,200 --> 00:10:06,040
-అది విసిరేయండి, జడ్జి మరిచిపోదగ్గ లారా.
-అభ్యంతరం!
176
00:10:06,040 --> 00:10:08,160
తను నన్ను తికమక పెట్టాలని చూస్తోంది.
177
00:10:08,160 --> 00:10:11,400
తన బ్లేజర్ బాగా మెరుపులతో ఉంది.
అది ధ్యాస మళ్లిస్తోంది.
178
00:10:11,400 --> 00:10:12,520
తోసిపుచ్చబడింది.
179
00:10:12,520 --> 00:10:14,840
ఇప్పుడేం జరిగిందో నాకు తెలియదు, కానీ
180
00:10:14,840 --> 00:10:15,960
నిన్ను ఓడించింది.
181
00:10:17,520 --> 00:10:18,440
మంచిది.
182
00:10:18,960 --> 00:10:20,520
నా ప్రత్యక్ష సాక్షిని పిలవండి.
183
00:10:24,960 --> 00:10:25,960
సరిపడలేదు.
184
00:10:25,960 --> 00:10:27,960
అభ్యంతరం. ఉద్దేశం ఏంటి?
185
00:10:27,960 --> 00:10:30,600
ఏమీ లేదు. నాకు అలా చేయాలని కోరిక అంతే.
186
00:10:31,280 --> 00:10:34,360
ఫీబీ, శాండీ కనబడకుండా పోయిన రాత్రి
ఏమి చూశారో
187
00:10:34,360 --> 00:10:37,440
దయచేసి కోర్టులోని
మహిళలకు చెప్పగలరా?
188
00:10:38,600 --> 00:10:41,320
నేను క్యాంపస్ శివారులో ఉండి,
189
00:10:41,320 --> 00:10:45,080
చంద్రుడి మృదువైన వెన్నెలలో
మొబైల్ సిగ్నల్ కోసం చూస్తున్నాను.
190
00:10:46,080 --> 00:10:46,960
ఏమిటది?
191
00:10:47,400 --> 00:10:50,000
శాండీ ఏడుపులు గాలిలో హోరెత్తాయి.
192
00:10:50,000 --> 00:10:51,280
అభ్యంతరం.
193
00:10:51,280 --> 00:10:53,080
-అవును, అతి చేసి చెప్పకు.
-మంచిది.
194
00:10:53,840 --> 00:10:56,280
నేను శాస్కియాను చూశాను, ఇంకా...
195
00:10:58,640 --> 00:11:02,240
ఆమె పడవ ఉన్న నీటి అంచు నుండి
దూరంగా నడుస్తోంది.
196
00:11:02,240 --> 00:11:03,480
ఒంటరిగా.
197
00:11:05,400 --> 00:11:07,920
శాండీని ఎవరైనా ఆఖరుగా చూడడం అదే.
198
00:11:08,960 --> 00:11:11,400
-జరిగినది అది కాదు.
-మాట్లాడకు.
199
00:11:11,400 --> 00:11:13,600
ప్రశ్నలేమీ లేవు, యువరానర్.
200
00:11:21,840 --> 00:11:26,000
చెప్పు, ఫీబీ,
శాండీని శాస్కియా హత్య చేస్తుంటే చూశావా?
201
00:11:26,000 --> 00:11:28,720
ఆమె నీటి అంచు దగ్గర నడుస్తోంది...
202
00:11:28,720 --> 00:11:33,240
అంటే నువ్వు నిజానికి చూసినది స్కూల్
మైదానంలో నడుస్తున్న ఓ మహిళనే.
203
00:11:33,240 --> 00:11:34,600
నువ్వు తిరగడం అంటావు,
204
00:11:35,280 --> 00:11:36,680
నేను చంపడం అంటాను.
205
00:11:40,680 --> 00:11:41,960
ఫీబీ...
206
00:11:44,040 --> 00:11:48,120
శాండీకి చెందిన డమీరే బ్యాగ్‌ను
వారాల క్రితమే కనుగొన్నావు, కాదంటావా?
207
00:11:52,400 --> 00:11:53,400
ఏంటి?
208
00:11:57,320 --> 00:11:59,800
-నాకు గుర్తు లేదు.
-కానీ నీకిది గుర్తుండాలి,
209
00:11:59,800 --> 00:12:02,440
ఏమిటది, "చంద్రుడి మృదువైన వెన్నెల"?
210
00:12:02,440 --> 00:12:04,080
అది చాలా సౌకర్యవంతం.
211
00:12:04,760 --> 00:12:07,400
నువ్వు వారాల క్రితమే
బ్యాగ్ కనుగొన్నావని చెప్పగలను.
212
00:12:08,280 --> 00:12:12,880
అలా అయితే, మేమంతా శాండీ కోసం వెతుకుతుంటే
నువ్వెందుకు ఏమీ మాట్లాడలేదు?
213
00:12:12,880 --> 00:12:15,000
ఆమె లేకుండా శాంతంగా ఉంది.
214
00:12:15,000 --> 00:12:17,880
లేదా బ్యాగ్ దొరికాక,
నీ ప్రయోజనాలకు వాడుకుందామనా?
215
00:12:17,880 --> 00:12:20,480
-నాకర్థం కాలేదు.
-బ్యాగ్‌ను ఏం చేశావు?
216
00:12:20,480 --> 00:12:23,600
-ప్రమాణం చేశావు.
-నిజానికి మనం ప్రమాణం చేయించలేదు.
217
00:12:23,600 --> 00:12:25,040
అది శాస్కియాకు ఇచ్చాను.
218
00:12:26,280 --> 00:12:28,680
ఊరుకోండి. మీరేదో విస్మయం చెందినట్లు.
219
00:12:28,680 --> 00:12:31,760
బ్యాగ్ దొరికితే,
శాస్కియాకు ఇచ్చాను, ఒప్పందం చేసుకున్నాం.
220
00:12:31,760 --> 00:12:34,920
మీలో ఎవరైనా ద వైర్ చూసుంటే,
దాని విలువెంతో తెలిసేది.
221
00:12:34,920 --> 00:12:37,240
అయితే ఒప్పుకుంటావు.
శాస్కియాను దోచుకున్నావు.
222
00:12:37,240 --> 00:12:38,320
అవును, దోచుకున్నా.
223
00:12:38,320 --> 00:12:40,760
ఆమెను బెదిరించాను,
ఆ పని మళ్లీ చేస్తాను.
224
00:12:40,760 --> 00:12:42,520
అదీ, అది ఆధారం.
225
00:12:42,520 --> 00:12:46,000
శాస్కియాను బెదిరించగలిగే వాస్తవమే
ఆమెను దోషి అని చెబుతోంది.
226
00:12:46,000 --> 00:12:48,760
కాదు, ఇక్కడ నిరూపితమైన
ఏకైక విషయం ఏంటంటే
227
00:12:48,760 --> 00:12:51,440
నీ ప్రధాన సాక్షి
ఓ చెత్త స్వార్ధపరురాలు.
228
00:12:51,440 --> 00:12:55,720
మనం శాస్కియా సంగతి చూశాక,
తరువాత ఫీబీని విచారణ చేయాలి.
229
00:12:55,720 --> 00:12:56,680
-ఏంటి?
-అవును.
230
00:12:56,680 --> 00:13:01,400
ఆమెపై దోపిడీ, మూన్‌కప్‌ల అపహరణ,
బ్యాటరీ దొంగతనం ఆరోపణలు చేయాలి.
231
00:13:01,400 --> 00:13:05,680
ఇది ఫీబీ గురించి కాదు!
ఇది చెత్త శాస్కియా గురించి!
232
00:13:16,680 --> 00:13:18,480
అదిగో మీరే చూశారు, మహిళలారా.
233
00:13:20,040 --> 00:13:22,320
నిజమైన కారణం మనకు ఇక్కడే ఉంది.
234
00:13:23,360 --> 00:13:24,680
యువరానర్...
235
00:13:25,480 --> 00:13:28,320
శాస్కియా హైస్కూల్‌లో
కాస్త వేధింపులకు పాల్పడినందుకు
236
00:13:28,320 --> 00:13:32,960
ఇది ఆమెపై జెనివీవ్ వ్యక్తిగత పగబట్టడం
తప్ప మరేమీ కాదని, ఈ కేసును కొట్టివేయాలని
237
00:13:34,240 --> 00:13:36,360
నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను.
238
00:13:39,800 --> 00:13:40,720
నీ మాట నిజం.
239
00:13:42,080 --> 00:13:43,400
ఇది వ్యక్తిగతమే.
240
00:13:45,480 --> 00:13:46,720
ఒకసారి.
241
00:13:47,840 --> 00:13:51,800
ఒకసారి అయితే,
నేను స్కూల్‌లో మల విసర్జన చేయడం వినింది.
242
00:13:52,600 --> 00:13:55,920
నేను ఆ విషయాన్ని వదిలేసేలా
ఆమె నన్ను బతకనిచ్చిందా? లేదు.
243
00:13:56,360 --> 00:13:59,440
లేదు, బదులుగా, తనకు ఏమాత్రం
అవకాశం ఉన్నా సరే, నా వెంట
244
00:13:59,440 --> 00:14:02,000
బాత్రూంలకు వచ్చేది,
తను వేచి ఉండేది...
245
00:14:03,320 --> 00:14:04,800
ఓ చెత్త సైకో మాదిరిగా.
246
00:14:06,160 --> 00:14:09,360
శాస్కియా అక్కడే వేచి ఉండి,
మలం పడే శబ్దం వినేది,
247
00:14:10,080 --> 00:14:12,040
నేను ఇకపై ఆ శబ్దం చేయలేనంతవరకూ.
248
00:14:13,320 --> 00:14:14,920
అది సరదా కాదు!
249
00:14:17,280 --> 00:14:21,280
యుక్తవయసులో ఉన్న అమ్మాయి ప్రేగులపై
మల ప్రభావం ఏంటో మీకు తెలుసా?
250
00:14:23,040 --> 00:14:26,280
నాకు హీట్ ప్యాక్‌లు,
పెల్విక్ ఫ్లోర్ ఫిజియో అవసరమయ్యాయి,
251
00:14:26,280 --> 00:14:29,200
ఎప్పుడు, ఎక్కడ, ఎలా పబ్లిక్‌గా
నేను మల విసర్జనకు
252
00:14:29,200 --> 00:14:32,440
వెళ్లాలో నిరంతరం ప్లాన్ చేయడంలో
నాకు సహాయం చేయడానికి
253
00:14:32,440 --> 00:14:35,360
మా అమ్మ సైకాలజిస్ట్‌లకు
చెల్లించాల్సి వచ్చింది.
254
00:14:37,600 --> 00:14:40,920
శాస్కియా వాన్ డెర్ బీక్
నన్ను నా స్వంత శరీరానికి
255
00:14:40,920 --> 00:14:44,920
ఖైదీగా చేయడాన్ని తమాషాగా
భావించడంతో నేను బాధలు పడ్డాను.
256
00:14:47,000 --> 00:14:50,680
ఇక మీరందరూ నవ్వుతూ
నన్ను పెపీ లీ పూ అనేవాళ్లు,
257
00:14:50,680 --> 00:14:53,680
కానీ దీనితో ఇంకా బతుకుతున్నాను... నిత్యం.
258
00:14:56,640 --> 00:14:57,800
ఆమె వేధించింది.
259
00:14:59,360 --> 00:15:01,400
దానికి మరో మాట లేదు.
260
00:15:09,120 --> 00:15:11,640
నీకు అలా జరిగినందుకు బాధగా ఉంది, జెనివీవ్.
261
00:15:13,040 --> 00:15:15,960
కానీ శాస్కియా చెడ్డ మనిషి అనేందుకు
విచారణలో లేదు.
262
00:15:16,720 --> 00:15:18,560
ఆమె వ్యక్తిత్వంతో సంబంధం లేదు.
263
00:15:18,560 --> 00:15:22,160
ఓహో, నిజమా?
హంతకి అంటే పెద్దగా వేధించే మనిషనే కదా?
264
00:15:28,600 --> 00:15:33,320
నా ట్యూషన్ కోసం మా అమ్మ తన జుట్టును
అమ్ముకోవాల్సి వచ్చిందని అందరికీ చెప్పావు.
265
00:15:35,600 --> 00:15:37,960
అప్పట్లో ఆమె కీమో చేయించుకుంది, శాస్కియా.
266
00:15:37,960 --> 00:15:39,680
అవును, నన్ను క్షమించు, ఫీబీ.
267
00:15:40,280 --> 00:15:43,520
నాకు రక్తహీనత వచ్చేవరకూ
నేను భోజనం చేయకుండా చేశావు.
268
00:15:43,520 --> 00:15:46,040
-అలా చేశానని తెలుసు.
-శాస్కియా, ఒప్పుకోకు...
269
00:15:46,040 --> 00:15:47,800
వినండి, ఇది నా సమయం లాంటిది.
270
00:15:47,800 --> 00:15:50,360
నేను అసలు లేనట్లుగా
ఐదేళ్ల పాటు నటించావు.
271
00:15:50,360 --> 00:15:53,640
నేను అదనపు వై క్రోమోజోమ్‌తో
పుట్టానని చెప్పావు.
272
00:15:53,640 --> 00:15:56,400
ఇంకా మిషెల్
నాకు ఇష్టమైన డెస్టినీస్ చైల్డ్ అన్నావు.
273
00:15:56,400 --> 00:15:59,520
-అది దారుణం.
-గుర్రం తోలేందుకు నేను లావుగా ఉంటానని,
274
00:15:59,520 --> 00:16:02,280
-గుర్రమే నన్ను తోలాలన్నావు.
-క్షమాపణ లేదు...
275
00:16:02,280 --> 00:16:03,680
నన్ను ఇది చూసుకోనీ.
276
00:16:03,680 --> 00:16:06,840
నేను పొట్టి స్కర్ట్‌లతో
అగ్ షూస్ వేసుకుంటే నా మీద అరిచావు
277
00:16:06,840 --> 00:16:09,360
ఎందుకంటే అది నీ రూపం అని చెప్పావు.
278
00:16:09,360 --> 00:16:11,520
అది అందరి రూపం, శాస్.
279
00:16:11,520 --> 00:16:13,280
సరే, సుత్తితొ కొంచెం కొట్టు.
280
00:16:13,280 --> 00:16:16,560
ఆస్ట్రేలియన్ ఐడల్‌కి సందేశాలు పంపుతూ
మా నాన్న పని ఫోన్ బిల్
281
00:16:16,560 --> 00:16:18,800
200 డాలర్లు పెరిగేలా చేశాను, ఎందుకంటే
282
00:16:18,800 --> 00:16:22,080
ఓటింగ్‌లో పౌలిని ఓడిపోతే
ఆత్మహత్య చేసుకుంటానని చెప్పావు.
283
00:16:22,080 --> 00:16:23,440
టెరీసా, ఊరుకో.
284
00:16:23,440 --> 00:16:25,480
నేను ఎలా మరిచిపోగలను?
285
00:16:26,040 --> 00:16:28,640
నా బొటనవేలు నరికేయమని వారికి చెప్పావు!
286
00:16:28,640 --> 00:16:30,320
ఆర్డర్! ఆర్డర్!
287
00:16:30,320 --> 00:16:31,840
భోజనానికి వెళదాం.
288
00:16:32,400 --> 00:16:34,840
మళ్లీ సమావేశం అవుదాం, కానీ మొదటగా...
289
00:16:35,760 --> 00:16:39,360
గ్రూప్ అసైన్‌మెంట్‌లలో
నీ భాగాన్ని ఎప్పుడూ చేయలేదు, దానితో
290
00:16:40,120 --> 00:16:44,360
నా పనికి ఎప్పుడూ
తక్కువ మార్కులే వచ్చాయి.
291
00:16:44,360 --> 00:16:46,640
9వ తరగతి మళ్ళీ చదవాల్సి వచ్చింది.
292
00:16:50,880 --> 00:16:51,800
సరే.
293
00:16:56,840 --> 00:16:58,080
జోయిని నాకు దూరం చేశావు.
294
00:16:59,440 --> 00:17:01,240
నేను దానిని ఏనాడూ అధిగమించలేదు.
295
00:17:04,520 --> 00:17:06,200
కేవలం, దయచేసి,
296
00:17:07,280 --> 00:17:08,720
నిశ్శబ్దంగా ఉండు.
297
00:17:17,000 --> 00:17:20,440
తండ్రి, కుమారుడు మరియు పవిత్రాత్మ పేరిట,
298
00:17:20,440 --> 00:17:22,480
నీకు నా ఆదేశం...
299
00:17:23,080 --> 00:17:23,960
తాగేసెయ్!
300
00:17:25,400 --> 00:17:28,560
తాగేసెయ్, తాగేసెయ్, తాగేసెయ్!
తాగేసెయ్, తాగేసెయ్!
301
00:17:31,480 --> 00:17:32,880
ఏం తెచ్చావు? ఏం తెచ్చావు?
302
00:17:33,880 --> 00:17:35,320
సూక్ష్మ అపరాధ భావన కలిగించే
303
00:17:37,000 --> 00:17:39,200
-మలంలాంటి పాత వైన్.
-నిజమా?
304
00:17:39,200 --> 00:17:42,640
ఎందుకంటే నాకు బలమైన
తండ్రి సమస్యల సువాసనలు కల
305
00:17:42,640 --> 00:17:46,320
జీసస్‌లా చెమటలు పడుతున్నాయి,
నేనేం చెబుతున్నానో తెలుసా?
306
00:17:46,320 --> 00:17:48,800
మళ్లీ రుచి చూద్దాం. మళ్లీ రుచి చూద్దాం.
307
00:17:50,240 --> 00:17:51,800
తల్లి పేరిట,
308
00:17:52,320 --> 00:17:55,800
ఇంకా కూతురు, పెరిగే ఎండ పేరిట...
అబ్బా ఛ!
309
00:17:55,800 --> 00:17:57,160
మళ్లీ తనే.
310
00:17:57,560 --> 00:18:00,200
మీగన్, చర్చి వైన్‌తో
మనకు బాగా ధ్యాస మళ్లింది.
311
00:18:00,200 --> 00:18:02,320
మనం పవిత్ర జలం వెతకడం మరిచిపోయాం.
312
00:18:09,760 --> 00:18:12,680
నువ్వు షూలో బీర్ తాగడం చూశాను.
313
00:18:12,680 --> 00:18:14,160
నీ తీర్పులు ఇవ్వకు.
314
00:18:20,160 --> 00:18:22,880
-నీ బుధవారం రాత్రి క్రతువు కోసం.
-ఏంటి?
315
00:18:26,640 --> 00:18:29,640
-నువ్వు అదరగొడుతున్నావు, నేస్తం.
-ధన్యవాదాలు.
316
00:18:30,080 --> 00:18:32,160
-నేనిది బాగా చేయగలను.
-అవును, చేయగలవు.
317
00:18:32,160 --> 00:18:34,400
వెళ్లి తన సంగతి చూడు, అమీలియస్ ఫించ్.
318
00:18:34,400 --> 00:18:35,560
ఆటికస్ ఫించ్‌లానా?
319
00:18:36,320 --> 00:18:37,280
నాకు అర్థమైంది.
320
00:18:40,560 --> 00:18:42,480
నా మరుసటి సాక్షిని పిలుస్తాను...
321
00:18:43,520 --> 00:18:44,480
జోయి మిల్లర్.
322
00:18:45,240 --> 00:18:46,320
ఆగు, ఏంటి?
323
00:18:47,200 --> 00:18:49,080
నీకు ప్రతివాది ఎంత బాగా తెలుసు?
324
00:18:51,800 --> 00:18:52,960
హా, బాగా తెలుసు.
325
00:18:54,080 --> 00:18:55,560
అయితే, మరీ బాగా ఏమీ కాదు.
326
00:18:57,280 --> 00:18:59,480
ఎవరైనా ఎవరికి ఎంత బాగా తెలుస్తారు?
327
00:19:01,280 --> 00:19:02,560
మన్నించండి.
328
00:19:02,560 --> 00:19:04,680
బుచ్ మెలనీ, నా తేన్పులు గీయకు.
329
00:19:05,720 --> 00:19:10,240
శాస్కియా చిన్న బృందం అయిన టూ కూల్స్‌లో
నిన్ను నువ్వు భాగంగా పరిగణించుకుంటావా?
330
00:19:13,520 --> 00:19:14,560
ఏంటి?
331
00:19:16,240 --> 00:19:17,800
అబ్బా, జోయి.
332
00:19:17,800 --> 00:19:20,200
నువ్వు నాటకీయంగా ఉన్నావనుకున్నాను.
333
00:19:20,200 --> 00:19:22,880
ఇక్కడే వాంతులు చేసుకుని
బాగవుతావనుకున్నా.
334
00:19:22,880 --> 00:19:24,560
లేదు. కన్పులు వచ్చాయి.
335
00:19:26,960 --> 00:19:29,040
కంగారు తేన్పులు. విను, అమీలియా.
336
00:19:29,800 --> 00:19:34,400
మనం నటిస్తున్నామని తెలుసు.
పెద్ద చెత్త పదం.
337
00:19:34,400 --> 00:19:39,520
నీకు నిజంగా సాయం చేయాలనే. నా నుంచి
ఇప్పుడు చాలా చెత్త బయటకు వస్తోంది.
338
00:19:40,680 --> 00:19:42,800
నిజంగా, మలం పైకి తన్నుకు వస్తోంది.
339
00:19:42,800 --> 00:19:45,200
గట్టిగా చెప్పు. మాకు వినపడడం లేదు.
340
00:19:45,200 --> 00:19:48,440
నా నుంచి ఇప్పుడు చాలా చెత్త
బయటకు వస్తోందని చెప్పాను.
341
00:19:51,920 --> 00:19:55,400
ఆఖరుసారి నేను స్టాండ్‌లో ఉండగా,
నా తల్లిదండ్రులలో
342
00:19:55,400 --> 00:19:59,320
ఎవరితో ఉంటానో చెప్పమని జడ్జీ అడిగారు,
అందుకే నాకో నిమిషం కావాలి.
343
00:20:08,720 --> 00:20:12,960
అభ్యంతరం. ఇది ఘోరం, శాండీని శాస్కియా
హత్య చేయడంతో దీనికేమీ సంబంధం లేదు.
344
00:20:12,960 --> 00:20:15,800
అవును, ఆమెను
గడియార స్తంభం పైనుంచి తోసేద్దాం.
345
00:20:18,520 --> 00:20:19,640
ఆమెను ముక్కలు చేద్దాం!
346
00:20:21,280 --> 00:20:22,080
హేయ్.
347
00:20:22,720 --> 00:20:25,320
-అమ్మాయిలు.
- ...గడియార స్తంభం, అయిపోతుంది.
348
00:20:25,440 --> 00:20:26,680
హేయ్!
349
00:20:29,320 --> 00:20:31,680
అవును, సరే.
350
00:20:31,680 --> 00:20:33,520
శాస్కియా దొంగమొహమే.
351
00:20:33,960 --> 00:20:37,400
కానీ దానితో మీరంతా ప్రయోజనం
పొందనట్లుగా నటించకండి.
352
00:20:37,400 --> 00:20:40,960
సరేనా? ఇది రెండువైపులా పదునైన కత్తి.
ఆమె నడిపిస్తే, మనం అనుసరించాం.
353
00:20:40,960 --> 00:20:42,160
దీని కోసమే బతికున్నా.
354
00:20:42,160 --> 00:20:44,560
మనం శాస్కియా వంటి మహిళలను
పీఠంపై ఉంచి,
355
00:20:44,560 --> 00:20:47,800
ఆ తర్వాత వారు పొరపాట్లు చేశాక,
మనం దానిని ఆనందిస్తాము.
356
00:20:47,920 --> 00:20:51,440
కానీ మనం పురుషుల నుంచి
అదే రకమైన అసాధారణతను ఆశించము.
357
00:20:51,440 --> 00:20:52,760
ఆశిస్తామా?
358
00:20:53,320 --> 00:20:56,520
ప్రతి చిన్న తప్పు కోసం
వాళ్లను ప్రాసిక్యూట్ చేయము.
359
00:20:56,520 --> 00:20:59,720
లేదు, వాళ్లకు ప్రమోషన్ వస్తుంది.
పాడ్‌కాస్ట్‌లు వస్తాయి.
360
00:21:00,240 --> 00:21:03,560
వాళ్లు జాతీయ టెలివిజన్‌లో
12 మంది అందగత్తెల నుంచి ఎంచుకోగలరు,
361
00:21:03,560 --> 00:21:06,880
వాళ్ళ వ్యక్తిత్వం క్యారెట్‌లాంటిది
అయినా సరే.
362
00:21:07,680 --> 00:21:11,480
హైస్కూల్ అందరినీ చెడగొడతుంది,
శాస్కియా భిన్నమేమీ కాదు.
363
00:21:12,520 --> 00:21:15,080
అవును, సరే, జెనివీవ్,
ఆమె నిన్ను వేధించింది.
364
00:21:15,200 --> 00:21:17,920
అది దారుణం. తను ఓ నీచురాలు.
365
00:21:19,280 --> 00:21:22,320
అయితే శాస్కియా మనల్ని
ప్రాణాలతో ఉంచకపోతే
366
00:21:22,320 --> 00:21:25,760
మనం ఈ విచారణను చేసి ఉండలేము.
367
00:21:25,760 --> 00:21:28,200
ఇక్కడ ఎవరూ ఆ మాట చెప్పలేరు.
368
00:21:37,080 --> 00:21:39,560
మనం మెల్లగా చప్పట్లు కొడదామా?
369
00:21:40,400 --> 00:21:41,680
వద్దు.
370
00:21:41,680 --> 00:21:45,320
నేను ఓ విషయం చెప్పాలి.
ఇది నిజం బయటపడే సమయం.
371
00:21:45,320 --> 00:21:48,520
-వద్దు.
-విరామం. తక్షణ విరామం అభ్యర్థిస్తున్నాను.
372
00:21:48,520 --> 00:21:50,400
సరే, అయితే విరామం తీసుకోండి.
373
00:21:51,120 --> 00:21:52,200
వెళదాం పద.
374
00:21:53,080 --> 00:21:55,720
ఆమెకు అపరాధ భావన వచ్చింది.
తనకు వేడి తెలుస్తోంది.
375
00:22:04,080 --> 00:22:04,920
ఛత్.
376
00:22:05,920 --> 00:22:09,040
ఇక ప్రభువు నీతో ఇలా అన్నాడు
377
00:22:09,560 --> 00:22:14,880
బంగాళాదుంప అన్ని కూరగాయలలో
అత్యంత దైవికమైనది,
378
00:22:14,880 --> 00:22:18,640
ఎందుకంటే దానితో చిప్స్, హాష్ బ్రౌన్‌లను
తయారు చేయవచ్చు.
379
00:22:18,640 --> 00:22:20,640
బంగాళాదుంపల గురించి బోధన ఆపేసి,
380
00:22:20,640 --> 00:22:23,800
పవిత్ర జలం వెతకడంలో
సాయం కోసం మంత్రాన్ని రూపొందించు.
381
00:22:23,800 --> 00:22:26,320
ఎలాగంటే, ఇలా,
"పవిత్ర మేరీ, పూర్తి దయ,
382
00:22:26,320 --> 00:22:28,080
"పార్కింగ్ చోటులో సాయం చెయ్."
383
00:22:28,080 --> 00:22:31,440
హేయ్! సరే. నీ మాట అర్థమైంది.
384
00:22:31,440 --> 00:22:33,440
నీ మాట అర్థమైంది. సరే.
385
00:22:34,440 --> 00:22:36,320
-ఓ తాళం ఇవ్వు.
-అలాగే.
386
00:22:38,680 --> 00:22:41,880
అందమైన నడకగల దయగల కన్య
387
00:22:42,000 --> 00:22:44,800
పవిత్ర జలం వెతకడంలో సాయం చేయమ్మా
388
00:22:45,400 --> 00:22:46,240
అదిరింది.
389
00:22:46,240 --> 00:22:48,920
అందమైన నడకగల దయగల కన్య
390
00:22:48,920 --> 00:22:51,680
పవిత్ర జలం వెతకడంలో సాయం చేయమ్మా
391
00:22:54,800 --> 00:22:57,840
హేయ్, ఏమిటది?
నేను వ్యభిచారి స్టెప్ వేయబోయాను.
392
00:22:57,840 --> 00:23:00,680
ఇక్కడ టాయిలెట్ ఉందని నాకు తెలియదు.
393
00:23:16,680 --> 00:23:20,480
ఇక్కడ ప్రీస్ట్ మూత్రం పోసినంత మాత్రాన,
టాయిలెట్ జలం పవిత్రం అవుతుందా?
394
00:23:20,480 --> 00:23:21,920
నీకు నీ మాట వినబడుతోందా?
395
00:23:23,160 --> 00:23:25,200
టాయిలెట్... నీళ్లు.
396
00:23:36,040 --> 00:23:38,680
-జెనివీవ్‌కు దీని గురించి తెలుసు.
-ఏమిటీ గోల?
397
00:23:39,880 --> 00:23:41,760
పెపీకి రహస్య టాయిలెట్ ఉంది.
398
00:23:43,600 --> 00:23:44,520
నాది అభ్యంతరం.
399
00:23:51,840 --> 00:23:53,560
పారిపోయే సమయం, జో జో.
400
00:23:56,360 --> 00:23:59,360
{\an8}సాధించండి వోమ్‌బాట్స్!
401
00:24:03,240 --> 00:24:04,600
పడవ విహారం చెయ్, బేబీ.
402
00:24:09,160 --> 00:24:11,920
{\an8}లేదు, లేదు. ఏమిటీ దారుణం?
403
00:24:11,920 --> 00:24:13,040
{\an8}ఏమిటీ దారుణం?
404
00:24:14,680 --> 00:24:17,280
పోవే, సూపర్ గ్లూ! నువ్వేమీ పని చేయలేదు.
405
00:24:19,840 --> 00:24:22,320
రీగల్ - అమీలియా - టెరీసా
406
00:24:26,720 --> 00:24:27,800
సరే ఇక.
407
00:24:30,600 --> 00:24:32,560
శిక్షను ఎదుర్కునే సమయం, జో జో.
408
00:24:34,200 --> 00:24:35,360
జోయి మాట నిజం.
409
00:24:36,840 --> 00:24:38,600
హైస్కూల్ నిజంగా చెడగొడుతుంది.
410
00:24:40,280 --> 00:24:43,720
నీ చోటు నన్ను నిజంగానే
నా గత వ్యక్తిత్వానికి తీసుకెళ్లింది.
411
00:24:48,440 --> 00:24:49,640
నేను శాండీని చంపలేదు.
412
00:24:53,600 --> 00:24:56,640
కానీ ఆమెను సముద్రంలో తోశాను,
ఇంకా అది ఆమెను
413
00:24:56,640 --> 00:25:00,520
చంపడంతో సమానమే, అవునా?
అందుకు, నాకు శిక్ష పడాలి.
414
00:25:01,360 --> 00:25:04,360
కానీ, నేను శక్తివంతురాలినని
మీరు అనుకుంటే...
415
00:25:06,120 --> 00:25:08,320
ఎప్పుడూ మీ కంటే బలవంతులు ఉంటారు.
416
00:25:12,080 --> 00:25:15,960
ఆ శక్తిని మీ నుంచి లాగేసుకుంటే
ఎలా ఉంటుందో నాకు తెలుసు.
417
00:25:25,600 --> 00:25:27,600
స్కూల్ చివరి ఏడాదిలో,
418
00:25:28,480 --> 00:25:32,280
నేను గెరట్రీ గారితో
రహస్య సంబంధంలో ఉన్నాను.
419
00:25:33,640 --> 00:25:36,760
అయితే నేను మాత్రమే కాదని
నాకు నిజంగా తెలిసినా సరే.
420
00:25:39,440 --> 00:25:41,760
మాటలు ఉంటాయి, చాలా విపరీతమైన మాటలు,
421
00:25:41,760 --> 00:25:45,240
నాకు ఏం జరిగిందో వివరించడం కోసం
థెరపిస్ట్‌లు అవి వాడుతుంటారు,
422
00:25:45,240 --> 00:25:48,200
నేను ఇక్కడకు తిరిగొచ్చే వరకూ
నాకు వాటితో పొంతన కుదరలేదు.
423
00:25:55,640 --> 00:25:58,360
అతను రాక్షసుడు అయ్యుంటే
ఇంకా తేలికగా ఉండేదని
424
00:25:59,120 --> 00:26:02,560
కొన్నిసార్లు అనిపిస్తుంది,
ఎందుకంటే ఆ రోజులు...
425
00:26:06,960 --> 00:26:11,360
ఆయన నన్ను ప్రేమిస్తున్నాడని నమ్మిన
ఆ రోజులు, చాలా దారుణమైనవి.
426
00:26:17,000 --> 00:26:20,600
ఎందుకంటే ఆయన నన్ను ప్రేమించే
అవకాశం లేదని నాకు తెలుసు.
427
00:26:22,280 --> 00:26:24,280
నేనేమీ సాకులు చెప్పడం లేదు.
428
00:26:24,280 --> 00:26:27,080
మీలో ప్రతి ఒక్కరికీ
429
00:26:27,640 --> 00:26:29,280
క్షమించలేని పనులు చేశాను.
430
00:26:30,440 --> 00:26:34,960
ఇక్కడకు తిరిగి రావడమంటే
విపరీతమైన కోపం తెప్పిస్తోంది, ఇంకా నేను...
431
00:26:40,280 --> 00:26:43,440
అవును, ఆ కోపాన్ని నేను మీపై చూపించాను,
అది న్యాయం కాదు.
432
00:26:47,440 --> 00:26:48,360
కానీ ఏమిటి?
433
00:26:52,760 --> 00:26:54,360
నేను చెప్పాల్సిన విషయం ఉంది.
434
00:26:54,360 --> 00:26:55,760
నీచురాలా!
435
00:26:56,360 --> 00:26:58,040
జెనివీవ్‌కు రహస్య టాయిలెట్ ఉంది.
436
00:27:00,120 --> 00:27:03,400
శాస్కియా నాకు అంతలా చేశాక
నన్ను నిందిస్తారా?
437
00:27:03,400 --> 00:27:07,920
ఇక, మన్నించాలి, అది చక్కని ప్రసంగం,
కానీ గ్రేడ్ 12 ముందే శాస్కియా ఓ దొంగమొహం.
438
00:27:07,920 --> 00:27:09,440
అలాగే కావచ్చు, పెపీ,
439
00:27:09,440 --> 00:27:12,200
నెలల తరబడి నిజంగానే బురదలో
మల విసర్జన చేస్తున్నాం.
440
00:27:12,200 --> 00:27:15,800
ఇక ఇంత కాలం పాటు,
నీకు ప్రైవేట్ బాత్రూం ఉందా?
441
00:27:15,800 --> 00:27:17,720
ఇంకా ఆమె మూడు పొరల కాగితం దాచింది.
442
00:27:19,840 --> 00:27:20,880
నా మీద దావా వేయండి!
443
00:27:20,880 --> 00:27:22,320
ఇది ఆపండి!
444
00:27:23,120 --> 00:27:24,640
మనం ఓటేస్తామని చెప్పాం,
445
00:27:24,640 --> 00:27:27,520
అందుకే శాస్కియా, జెనివీవ్
ఇద్దరి తలలు క్షవరం
446
00:27:27,520 --> 00:27:30,080
చేయాలని అనుకుంటే
మీరందరూ గట్టిగా అరవండి.
447
00:27:30,080 --> 00:27:31,280
ఏంటి?
448
00:27:32,720 --> 00:27:34,040
అవును, అవును, అవును!
449
00:27:34,040 --> 00:27:36,320
-నువ్వు చచ్చావే!
-క్షవరం, దొంగమొహమా!
450
00:27:41,160 --> 00:27:44,320
భీభత్స పాలన ఇక్కడితో ముగుస్తుంది!
451
00:27:59,440 --> 00:28:02,240
వద్దు, వద్దు, అది టాయిలెట్ మాత్రమే.
452
00:28:02,240 --> 00:28:04,240
ఆమె నిజంగా ఒకరిని చంపింది.
453
00:28:04,880 --> 00:28:08,760
బట్టతల కంటే ఏదీ గొప్పగా ఉండదు.
454
00:28:15,760 --> 00:28:19,240
-మనం ఏదైనా చేయాలేమో?
-మనం చేయగలిగేది ఏమీ లేదు.
455
00:28:19,680 --> 00:28:22,200
చెబుతారు కదా, చట్టం
తన పని తాను చేసుకుపోతుంది.
456
00:28:22,480 --> 00:28:25,720
నేనిలా చేయలేను.
నేను కార్డియో వ్యాయామం చేయను.
457
00:28:27,000 --> 00:28:29,520
ఏదైనా చెడ్డ పని చేసి
దాని నుంచి తప్పించుకోవడానికి
458
00:28:29,520 --> 00:28:30,800
ఏదో మాట ఉంటుంది కదా?
459
00:28:30,800 --> 00:28:32,000
బరి తెగించి బలాదూరా?
460
00:28:32,680 --> 00:28:33,720
నాకు తెలుసు, కదా?
461
00:28:33,720 --> 00:28:36,240
శాస్కియా ఒకరిని చంపినా
క్షవరం మాత్రమే.
462
00:28:46,920 --> 00:28:49,360
క్షవరం! క్షవరం! క్షవరం!
463
00:29:00,200 --> 00:29:01,080
అమ్మాయిలు!
464
00:29:02,960 --> 00:29:05,880
ఈ అసహ్య ప్రవర్తనను ఏమంటారు?
465
00:29:07,920 --> 00:29:09,640
క్రీస్తు శక్తి నీకు బలం ఇస్తుంది.
466
00:29:15,760 --> 00:29:17,320
అసలేంటిది, అమ్మాయిలు?
467
00:29:17,320 --> 00:29:19,920
అరె, లేదు, భయపడకండి.
ఆమె భూతం మాత్రమే.
468
00:29:20,280 --> 00:29:21,720
అయ్యయ్యో.
469
00:29:23,360 --> 00:29:25,440
ఇప్పుడు మనం టీచర్‌ను చంపేశామనుకుంటా.
470
00:30:53,280 --> 00:30:55,280
సబ్‌టైటిల్ అనువాద కర్త కృష్ణమోహన్ తంగిరాల
471
00:30:55,280 --> 00:30:57,360
క్రియేటివ్ సూపర్‌వైజర్
రాజేశ్వరరావు వలవల