1 00:00:06,080 --> 00:00:10,880 క్లాస్ ఆఫ్ '07 2 00:00:12,160 --> 00:00:14,280 -శాండీ! -శాండీ! 3 00:00:14,280 --> 00:00:16,640 శాండీ, ఎక్కడున్నావు? 4 00:00:16,640 --> 00:00:20,720 దేవుడా, జోయి. మరీ నాటకాలమ్మలా అరుస్తున్నావు. కాస్త తగ్గించవే. 5 00:00:21,240 --> 00:00:25,120 క్షమించు, నేను స్టానిస్లావ్‌స్కీ నాటకాల సాధన సరిగ్గా చేయలేదు, 6 00:00:25,120 --> 00:00:27,400 ఇక్కడ లేదని తెలిసిన మనిషిని వెతకడానికి. 7 00:00:27,400 --> 00:00:29,000 నాకు ఒకటి దొరికింది! 8 00:00:34,560 --> 00:00:36,840 మలం. మానవ మలం. 9 00:00:36,840 --> 00:00:39,760 శాండీ స్కూల్లోనే ఎక్కడో ఒక చోట దాక్కుని ఉంటుంది, 10 00:00:39,880 --> 00:00:42,320 ఇక్కడికి వచ్చి మలవిసర్జన చేస్తోంది. 11 00:00:46,320 --> 00:00:48,000 ఇది వివరిస్తున్నందుకు సారీ, పెపే, 12 00:00:48,000 --> 00:00:52,080 కానీ నీటి సరఫరా విఫలైమనప్పటి నుండి మేమంతా ఇక్కడే విసర్జిస్తున్నాం. 13 00:00:52,080 --> 00:00:54,080 ఆగు. నువ్వు ఎక్కడ వెళుతున్నావు? 14 00:00:55,400 --> 00:00:57,960 ఓరి దేవుడా, తను ఇంకా పోలేదు. 15 00:00:58,800 --> 00:01:01,000 -అయితే ఇక్కడ మన పని ముగిసింది. -ఖచ్చితంగా. 16 00:01:01,000 --> 00:01:04,840 యూట్యూబ్‌లో ఆ స్కాటిష్ దేశపు తల్లి చెప్పినట్టు, ఛండాలం! 17 00:01:04,840 --> 00:01:09,720 కాదు, శాండీ కోసం వెతికింది చాలు. ఇంతకన్నా పెద్ద ప్రాధాన్యతలు ఉన్నాయి, మరుగుదొడ్లు. 18 00:01:09,720 --> 00:01:10,640 కుదరదు. 19 00:01:11,160 --> 00:01:15,520 మనలో ఒకరిపై ఆశలు వదులుకోవడానికి మన మానవతను ఒక వారంలోనే వదిలేస్తే, 20 00:01:15,520 --> 00:01:17,640 మనం ఒకరినొకరం తిన్నా కూడా ఫర్వాలేదు. 21 00:01:18,200 --> 00:01:19,280 ఏంటి ఈ చెత్త? 22 00:01:19,880 --> 00:01:23,240 కానీ, పెపీ, మనం ఒక వారంగా చూస్తూనే ఉన్నాం. 23 00:01:23,240 --> 00:01:25,760 ఇక శాండీ మాటలు విన్నావు. తనకు ఇక్కడ నచ్చలేదు. 24 00:01:25,760 --> 00:01:27,240 ఒక పడవ కనబడటం లేదు. 25 00:01:27,240 --> 00:01:28,720 ఆమె సంచి కనబడటం లేదు. 26 00:01:28,720 --> 00:01:31,240 తన సంచి లేకుండా అసలు వెళ్ళదని మనకు తెలుసు. 27 00:01:31,240 --> 00:01:33,280 ఇక మలానికి కూడా లెక్క సరిపోతోంది. 28 00:01:33,280 --> 00:01:34,840 -కానీ మనం... -మనం... 29 00:01:34,840 --> 00:01:38,640 రేడియో పనిచేసేలా చేయాలి. తినటానికి ఏ పండ్లు సురక్షితమో కనుక్కోవాలి. 30 00:01:38,640 --> 00:01:42,480 గర్భనిరోధ పరికరాలు మన గర్భాల్లో మగ్గేలోపు బయటకెలా తీయాలో కనుక్కోవాలి. 31 00:01:42,480 --> 00:01:44,480 మనం భవిష్యత్తుకు ప్రణాళికలు వేయాలి, 32 00:01:44,480 --> 00:01:47,160 అంటే ఇక్కడ జీవించడానికి మార్గం కనుక్కోవడం. 33 00:01:48,080 --> 00:01:49,000 శాశ్వతంగా. 34 00:02:00,280 --> 00:02:05,080 హేయ్! ఫర్వాలేదు. మనం శాండీ గురించి దిగులు పడుతున్నామని తెలుసు, కానీ తనకు ఏమీ కాదు. 35 00:02:05,080 --> 00:02:06,920 కాన్‌స్టేబుల్ వద్దకు వెళుతూ ఉంటుంది. 36 00:02:06,920 --> 00:02:09,160 మా దిగులు శాండీ గురించి కాదు, సరేనా? 37 00:02:09,160 --> 00:02:11,160 మా దిగులు మా కుటుంబం గురించి... 38 00:02:11,160 --> 00:02:12,600 -స్నేహితులు... -పొగబొంగులు. 39 00:02:12,720 --> 00:02:16,400 మనం ఇప్పుడు మనుగడపై దృష్టిపెడితే, అందరిపై ఆశలు వదులుకున్నట్టే కదా? 40 00:02:16,400 --> 00:02:17,520 ఖచ్చితంగా. 41 00:02:18,160 --> 00:02:21,320 అందుకే నేను శాండీని వెతకడం ఆపను, 42 00:02:21,320 --> 00:02:23,600 ఎందుకంటే, నాకు ఈ నమ్మకం ఉంది, 43 00:02:23,720 --> 00:02:26,400 బయట మన కోసం కూడా ఎవరో ఒకరు ఎదురు చూస్తుంటారని. 44 00:02:26,400 --> 00:02:27,880 అంటే, ఎదురు చూస్తూ ఉండాలి. 45 00:02:29,000 --> 00:02:30,000 కదా? 46 00:02:32,960 --> 00:02:35,520 చూడు, ఈ విషయం కఠినమైనది. నాకు అర్థమైంది. 47 00:02:37,160 --> 00:02:38,960 మనం మామూలుగా ఉండలేము. 48 00:02:40,880 --> 00:02:42,840 అందుకే, ఇప్పటి నుండి, 49 00:02:43,280 --> 00:02:47,200 ఒక తప్పనిసరి భావోద్రేకాలు వెళ్ళగక్కే సమయాన్ని ప్రవేశపెడుతున్నా. 50 00:02:47,200 --> 00:02:48,160 బంధించే గది 51 00:02:48,280 --> 00:02:51,000 ఈ బాధను, దిగులును, కుంగుబాటును గట్టెక్కడానికి 52 00:02:51,000 --> 00:02:53,320 ఏమేం చేస్తారో చేయండి. 53 00:02:56,520 --> 00:02:59,320 ఎందుకంటే ఏదీ మనల్ని దీనికి సంసిద్ధం చేసి ఉండదు. 54 00:02:59,320 --> 00:03:02,720 ఎంత ధ్యానమైనా, ఔషధాలైనా లేక స్వీయ-సంరక్షణ అయినా. 55 00:03:03,520 --> 00:03:04,520 లోపలికి లాగు. 56 00:03:04,840 --> 00:03:08,680 కనుక, దయచేసి, మీరు ముక్కలవ్వడానికి మీకు మీరే అనుమతి ఇచ్చుకోండి... 57 00:03:08,680 --> 00:03:09,640 బయటకు వదులు. 58 00:03:11,560 --> 00:03:14,120 ...రోజులో ఒక గంట మొత్తాన్ని. 59 00:03:18,400 --> 00:03:21,200 ఏడవమని, వెక్కి వెక్కి ఏడవమని, చంద్రుడిని చూసి... 60 00:03:21,200 --> 00:03:23,640 అరవమని అర్థిస్తున్నా. అది ఏంటో నాకనవసరం. 61 00:03:27,240 --> 00:03:29,320 మనం సమర్థంగా మన పనులు చేసుకుందాం. 62 00:03:29,680 --> 00:03:33,000 మనం శాయశక్తులా కృషి చేద్దాం, ఆహారం, నీరు, నీటి సరఫరా అలాగే 63 00:03:33,000 --> 00:03:36,440 విద్యుత్తుకు చెందిన మౌలిక విషయాలపై పట్టు సాధించేదాకా. 64 00:03:36,440 --> 00:03:37,360 ఉన్నాను. 65 00:03:40,000 --> 00:03:44,000 ఇక్కడే చిక్కుకుపోవడంలోని బాధను ఒక్క క్షణం కూడా తక్కువ అంచనా వేయకండి. 66 00:03:46,480 --> 00:03:49,760 మన యుక్తవయసు సమస్యలన్నీ ఉపరితలానికి వచ్చాయి, 67 00:03:49,760 --> 00:03:53,800 ఇప్పుడు ఎవరితో ఇరుక్కుపోయామంటే, మనకు శాశ్వతంగా తెలుసు అనుకున్నవారితో 68 00:03:53,800 --> 00:03:57,880 అంటే, అబ్బాయిలు, ఉద్యోగాలు, జీవన ఎంపికలు వచ్చే దాకా. 69 00:03:57,880 --> 00:04:01,800 ద రీగల్ అమీలియా 70 00:04:02,800 --> 00:04:07,560 కాబట్టి, మనందరి కోసం, దీని గురించి దిగులు, నస ఆపి, బయటకు వెళ్ళగక్కండి, 71 00:04:09,280 --> 00:04:10,680 ఎందుకంటే మనం అలా చేయకపోతే, 72 00:04:11,200 --> 00:04:14,720 మాటిస్తున్నా, దీనిలో నుండి ఎప్పటికీ బతికి బయటపడలేం. 73 00:04:17,240 --> 00:04:20,880 ఇది చాలా కష్టమైన పరిస్థితి, అమీలియా. 74 00:04:23,560 --> 00:04:26,480 స్కూల్‌కు త్వరలో తిరిగి వస్తావని నేననుకోవడం లేదు. 75 00:04:26,480 --> 00:04:29,720 నువ్వు ఇంటికి తిరిగెళ్ళటానికి మీ నాన్న ఏర్పాట్లు చేశాడు, 76 00:04:29,720 --> 00:04:31,800 మ. 3 గంటల రైలుకు. 77 00:04:31,800 --> 00:04:35,320 నీ హాస్టలు గది సర్దటంలో సాయపడేందుకు మరో అమ్మాయిని అనుమతిస్తాను. 78 00:04:35,320 --> 00:04:36,800 జోయినా, బహుశా? 79 00:04:39,040 --> 00:04:41,240 మా మధ్య ఇప్పుడు ఏ స్నేహం లేదు. 80 00:04:48,320 --> 00:04:52,240 అయితే, ఈ మనుగడ ప్రయత్నానికి ఎలాంటి ప్రత్యేక అర్హతలు తీసుకొస్తున్నావు? 81 00:04:52,360 --> 00:04:55,480 పిల్లల వైద్యంతో మొదలుపెట్టా, ఎందుకంటే పిల్లలు ఇష్టం కనుక. 82 00:04:55,480 --> 00:04:58,360 తర్వాత నాకు అత్యవసర గదికి పదోన్నతి ఇచ్చారు, స్టాట్. 83 00:04:58,360 --> 00:05:01,080 స్టాట్ అంటే వైద్య పరిభాషలో, "త్వరగా." 84 00:05:01,080 --> 00:05:03,320 అంటే, "నాకు భోజనం కావాలి, స్టాట్." 85 00:05:03,920 --> 00:05:05,160 తమాషా చేస్తున్నాలే. 86 00:05:05,160 --> 00:05:06,800 నిజంగా, భోజనం వెంటనే పెడతారా... 87 00:05:06,920 --> 00:05:08,920 -నీది క్లాసులో మొదటిస్థానం, కదా? -అవును. 88 00:05:08,920 --> 00:05:13,320 వివిధ క్రిప్టో కరెన్సీలలో 17 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టాను. 89 00:05:13,320 --> 00:05:16,480 కానీ ఇప్పుడు పప్పుదినుసుల అమ్మకాలు గరిష్టం కనుక, 90 00:05:16,480 --> 00:05:18,880 నేను సంపాదిస్తూన్నా, బుజ్జీ. ఛత్. 91 00:05:18,880 --> 00:05:21,120 -నేను చాలా ఏళ్ళ పాటు... -తెరీసా! 92 00:05:22,760 --> 00:05:26,320 నాకు వెంటనే టీ కావాలి. ఒకటి తెస్తావా? 93 00:05:27,360 --> 00:05:30,080 ఆపద్ధర్మ స్కూల్ కెప్టెన్, తరగతిగది నాయకురాలిని, 94 00:05:30,080 --> 00:05:32,640 యూనిఫార్మ్ కమిటీకి విద్యార్థి ప్రతినిధిని. 95 00:05:32,640 --> 00:05:36,240 నేను చొరవ తీసుకోకపోయుంటే, శీతాకాల టోపీలు తిరిగి వచ్చేవి కావు. 96 00:05:36,240 --> 00:05:39,400 అయితే వాటిని ముద్రించి ఈ ఆత్మీయ కలయికకు తీసుకొచ్చావా? 97 00:05:40,240 --> 00:05:42,240 ఏ పరిశ్రమలో పని చేశావు? 98 00:05:42,240 --> 00:05:43,880 మార్కెటింగ్. 99 00:05:44,480 --> 00:05:45,320 మంచిది. 100 00:05:45,320 --> 00:05:47,520 బీర్. జీవనోపాధి కోసం బీర్ చేసేదాన్ని. 101 00:05:47,520 --> 00:05:49,160 నీకు రసాయనశాస్త్రం తెలిసుండాలి. 102 00:05:49,160 --> 00:05:52,920 బుడగల కోసం సోడాస్ట్రీమ్ సీసాలోకి సాదా బీర్ పోయకూడదనే విషయం తెలుసు, 103 00:05:52,920 --> 00:05:55,320 అది కిటికీలో నుండి దూసుకుపోకుండా ఉండటానికి. 104 00:05:55,320 --> 00:05:57,120 చెప్పా కదా, నేను పని చేసింది... 105 00:05:57,120 --> 00:05:59,200 చాలా వేడిగా ఉంది, తెరీసా. చాలా వేడి. 106 00:06:08,960 --> 00:06:11,160 10,000 గంటల సాధనా ఫలితం అదే. 107 00:06:11,160 --> 00:06:14,360 ఆస్ట్రేలియా ఆర్కెస్ట్రాలో మూడవ ఛైర్, ఇంకేమీ లేదా? 108 00:06:14,360 --> 00:06:15,600 నేను పండిస్తాను... 109 00:06:17,760 --> 00:06:18,720 వేరుశెనగలను. 110 00:06:20,600 --> 00:06:21,960 దిగులుపడకు, అమీలియా. 111 00:06:22,080 --> 00:06:23,680 నీకోసం పెద్ద ప్రణాళికలే ఉన్నాయి. 112 00:06:25,600 --> 00:06:28,760 అమ్మాయిలు, వినండి. మిమ్మల్ని రెండు బృందాలుగా విభజించాను. 113 00:06:28,760 --> 00:06:32,920 కుడివైపున, అమీలియా నాయకత్వంలో అనుసృజన మరియు పరిశోధన విభాగం ఉంది, 114 00:06:32,920 --> 00:06:36,880 ఇవాళ రాత్రికల్లా విద్యుత్ తయారీకి మార్గం కనిపెట్టడం వారి పని. 115 00:06:36,880 --> 00:06:38,760 -అయ్యో. -ఇక మెట్లపై, 116 00:06:38,760 --> 00:06:40,840 మనకు భౌతిక ఏర్పాట్ల బృందం ఉంది. 117 00:06:40,840 --> 00:06:42,800 మీరు లోతైన టాయిలెట్ గుంతలు తవ్వుతారు. 118 00:06:42,800 --> 00:06:44,080 కొంప మునిగింది. 119 00:06:44,080 --> 00:06:46,720 ఏంటి? మరో మాటలో, తెలివైనోళ్ళు, మొద్దులు. 120 00:06:46,720 --> 00:06:49,920 నేనూ గుంతలు తవ్వి ఈరాత్రి గిన్నెడు అన్నం సంపాదించుకుంటా. 121 00:06:49,920 --> 00:06:53,800 తెరీసాకు ఆహార బాధ్యత కొనసాగుతుంది, జోయి మీ విద్యార్థి సంఘ ప్రతినిధి. 122 00:06:56,120 --> 00:06:58,520 -టూ కూల్స్‌కే మళ్ళీ ప్రత్యేక సుఖాలు. -ముండలు. 123 00:06:58,520 --> 00:07:02,480 మీ కేటాయింపుకు సంబంధించి మీకు ప్రశ్నలు, సలహాలు లేక సంశయాలున్నా, 124 00:07:02,480 --> 00:07:04,960 జోయి మీ విద్యార్థి సంఘ ప్రతినిధి. 125 00:07:04,960 --> 00:07:06,720 మీరు ఆమెకు వ్యక్తం చేయవచ్చు. 126 00:07:08,080 --> 00:07:10,280 అవును, నన్ను అడగండి, అమ్మాయిలు. 127 00:07:10,280 --> 00:07:11,880 అవును, నాకొక ప్రశ్న ఉంది. 128 00:07:11,880 --> 00:07:14,800 రోజూ 800 మంది అమ్మాయిలకు ఆహారం పెట్టగలిగే ఈ స్కూల్‌లో, 129 00:07:14,800 --> 00:07:17,880 వారం తరువాత, కేవలం బియ్యం మాత్రమే ఎలా మిగిలింది? 130 00:07:17,880 --> 00:07:20,720 అవును. ఈ ఘోరమేంటి? రెండో వ్యక్తిగా సమర్థిస్తున్నా. 131 00:07:20,720 --> 00:07:22,480 -మూడవ మద్దతు ఎవరిది? -అది! 132 00:07:23,480 --> 00:07:25,840 ఆకలిగొన్న 100 శాతం సోదిముఖాలను 133 00:07:25,840 --> 00:07:28,440 ఆకలితో చావకుండా ఎలా ఆపుతావు, జోయి? 134 00:07:28,440 --> 00:07:31,040 అదొక ప్రశ్నా? అది వ్యాఖ్యలా అనిపించింది. 135 00:07:31,040 --> 00:07:34,480 తనకు ఎందుకు ప్రత్యేక హోదా అందుతోంది? మనం ఇక్కడ ఉండటం తన తప్పు. 136 00:07:34,480 --> 00:07:36,520 ఎలాగంటే, పొయిన వారం నీ లాప్టాప్ 137 00:07:36,520 --> 00:07:39,840 చార్జ్ చేసుకోవడానికి జనేరటర్లన్ని ఖాళీచేసి తప్పు చేసావే, అలా. 138 00:07:40,320 --> 00:07:41,880 -తెలివైనది. -ఇక, టీగన్, 139 00:07:41,880 --> 00:07:45,680 నిన్న రాత్రి, సాధారణ లీసా గిన్నె నుండి అన్నం దొంగిలించటం చూశాను. 140 00:07:45,680 --> 00:07:47,240 నా పేరు మరచిపోగల లారా. 141 00:07:47,560 --> 00:07:49,320 -అయితే, ఏంటి? -రెనే, నువ్వొక... 142 00:07:49,320 --> 00:07:52,440 నెలసరి కప్ దాచుతున్నావని తెలుసు. మనమందరం వాడుకోవచ్చు. 143 00:07:54,760 --> 00:07:55,840 క్షమించండి. 144 00:07:57,000 --> 00:07:59,120 -జోయి... -నేను అనుకోవడం... 145 00:07:59,440 --> 00:08:02,360 అంతా ఒప్పుకున్నట్టే. మాకు సందేశం అందిందనుకుంటా. 146 00:08:02,360 --> 00:08:03,400 మంచిది. 147 00:08:03,400 --> 00:08:07,280 చూడండి, మీ అందరికీ ఆకలిగా ఉందని తెలుసు, కానీ మీ బలాలను చూస్తున్నా. 148 00:08:07,960 --> 00:08:12,040 ఇక మనుగడ సాగించగల ఒక మహిళల బృందం ఉందీ అంటే, అది మనమే. 149 00:08:12,640 --> 00:08:14,680 అయితే, పనికి వెళదాం, సరేనా? 150 00:08:15,880 --> 00:08:17,120 కుదరదు! 151 00:08:17,120 --> 00:08:18,680 కుదరదు, కుదరదు, కుదరదు. 152 00:08:18,680 --> 00:08:22,360 ఎలాంటి పరిస్థితుల్లోనూ నన్ను ఒక మొద్దుగా పరిగణించకూడదు. 153 00:08:22,960 --> 00:08:25,640 నేను లోతైన టాయిలెట్ గుంతలను తవ్వను. 154 00:08:25,640 --> 00:08:27,200 నీ కేటాయింపులు నాశనం కాను. 155 00:08:27,640 --> 00:08:29,520 నేను శాండీ కోసం వెతుకుతాను. 156 00:08:30,640 --> 00:08:33,040 "క్వీ క్వెరిట్, ఇన్‌వెనిట్." 157 00:08:33,520 --> 00:08:35,760 "ఎవడైతే వెతుకుతాడో, వాడే కనుగొంటాడు." 158 00:08:36,720 --> 00:08:40,480 "ఎవరైతే వెతుకుతుందో, ఆమే కనుగొంటుంది," చెప్పాలని చూశా, కానీ కుదరలేదు. 159 00:08:42,000 --> 00:08:45,640 చూస్తుంటే, నిన్న రాత్రి ఎవరో తమ భావోద్రేక విడుదలను చేసినట్టు లేదు. 160 00:08:45,640 --> 00:08:46,720 ఏంటి? 161 00:08:47,480 --> 00:08:49,520 అంటే, తను ఇంకా మలవిసర్జన చేయలేదు. 162 00:08:49,640 --> 00:08:50,640 మంచి చెణుకు. 163 00:08:54,640 --> 00:08:57,520 సరే, చూడు, శాండీ కథకు ముగింపు పలకాలి. 164 00:08:57,520 --> 00:08:59,880 నువ్వు జెనివీవ్‌ను ఒప్పించాలి, 165 00:09:00,000 --> 00:09:02,760 శాండీకి కుక్క లేకపోవడంతో దిక్కుతోచలేదని చెప్పి. 166 00:09:02,880 --> 00:09:06,640 ఆమె తన సంచి కనుక్కొని, చెక్కేసింది. కథ ముగిసింది. అర్థమైందా? 167 00:09:06,640 --> 00:09:09,360 -కానీ ఎలా? -"అవును, శాస్కియా, అర్థమైంది." 168 00:09:09,360 --> 00:09:10,440 థాంక్యూ. 169 00:09:13,720 --> 00:09:15,200 కాసాండ్రా "శాండీ" కూపర్ రీడ్, 17 170 00:09:15,200 --> 00:09:17,160 "ప్రియమైన సోదిముఖాల్లారా, 171 00:09:17,160 --> 00:09:22,840 "తిరిగి వెళ్ళిపోతున్నాను... 172 00:09:23,520 --> 00:09:27,840 "అమెరికాకు." 173 00:09:37,160 --> 00:09:38,240 హాయ్, మిత్రమా. 174 00:09:39,240 --> 00:09:40,520 ఏం చేస్తున్నావు? 175 00:09:41,440 --> 00:09:43,400 ఏదైనా సాయం కావాలా... 176 00:09:45,000 --> 00:09:46,360 డుయీ దశాంశ వ్యవస్థతో? 177 00:09:48,600 --> 00:09:52,640 612లో శరీరశాస్త్ర పుస్తకాలలో పురుషాంగాల చిత్రాలుంటాయి. 178 00:09:54,280 --> 00:09:56,000 నాకెలా తెలుసో అడగకు. 179 00:09:56,000 --> 00:09:57,160 అడగను. నాకు అనవసరం. 180 00:09:57,160 --> 00:10:00,080 పని చేస్తున్నట్టుగా అనిపించే నాటకం కొనసాగించులే. 181 00:10:00,080 --> 00:10:02,840 నీకు సాయం చేయడమే నా పని, మిత్రమా. 182 00:10:04,880 --> 00:10:07,640 నీ పఠనా స్థాయికి ఇది కొంచెం ఎక్కువ కదా? 183 00:10:09,480 --> 00:10:10,760 సరే, సరే, సరే. 184 00:10:10,880 --> 00:10:13,960 నీకు ఏదైనా కావాల్సి వస్తే నేనున్నాను. 185 00:10:14,240 --> 00:10:15,600 నెట్‌బాల్‌లో లాగా. 186 00:10:15,600 --> 00:10:18,600 కావాలంటే వింగ్ డిఫెన్స్ ఉంది. తమాషాకు, మనకు బంతే రాలేదు. 187 00:10:18,600 --> 00:10:20,120 హేయ్, ఎక్కడికి వెళుతున్నావు? 188 00:10:20,440 --> 00:10:21,640 ఓహ్, జోయి. 189 00:10:21,760 --> 00:10:24,360 నీ సాయం కాసింతైనా ఆశించను. 190 00:10:27,520 --> 00:10:28,640 ఆగు, ఏంటి? 191 00:10:33,840 --> 00:10:35,200 -హేయ్. -హేయ్. 192 00:10:35,840 --> 00:10:36,760 నేను ఊరికే... 193 00:10:36,760 --> 00:10:38,080 టక్ షాప్‌కు వస్తారా? 194 00:10:38,080 --> 00:10:41,480 -మీల్స్, వస్తావా? -వద్దు, ఫర్వాలేదు. 195 00:10:42,160 --> 00:10:44,520 ఒక క్షణం ఆగుతావా... 196 00:10:44,520 --> 00:10:46,280 జో-జో, రా, వెళదాం. 197 00:10:49,640 --> 00:10:51,400 జోయి, నేను నీతో మాట్లాడాలి... 198 00:10:51,400 --> 00:10:52,720 జో-జో, పద వెళదాం. 199 00:10:52,720 --> 00:10:54,320 అమీలియా, నువ్వూ రా. 200 00:10:55,160 --> 00:10:56,960 కలిసి మాట్లాడి ఎన్నో రోజులైంది. 201 00:10:59,360 --> 00:11:01,600 నేను రాను. మీరే వెళ్ళండి. 202 00:11:02,080 --> 00:11:04,520 ఎలాగూ నేను డానీని కలవాలి. 203 00:11:05,840 --> 00:11:08,560 చూశావా? నీకోసం తనకు సమయం లేదు, జోయి. 204 00:11:10,960 --> 00:11:12,320 అమ్మాయిలు, కాస్త సాయం. 205 00:11:12,840 --> 00:11:15,200 ఇవి నిద్రలో గుర్తుపెట్టుకునే వాళ్ళం. 206 00:11:16,760 --> 00:11:19,680 మెరిసే మెరిసే బుల్లి తార 207 00:11:19,680 --> 00:11:22,600 విద్యుత్ పొటెన్షియల్ కోసం ఐ వర్గంతో ఆర్‌ని గుణించురా 208 00:11:22,600 --> 00:11:25,920 అందులో "ఐ" అంటే ఐస్ క్రీమ్. 209 00:11:25,920 --> 00:11:28,360 ఇక "ఆర్" అంటే రాటాటూయి వంటకమో ఏదో. 210 00:11:28,360 --> 00:11:31,280 ఆలోచించలేకపోతున్నా. నాకు పిచ్చ ఆకలిగా ఉంది. 211 00:11:33,520 --> 00:11:34,640 క్షమించు. 212 00:11:34,640 --> 00:11:37,760 అమ్మాయిలు, ఆ ఎలుక ఎంత బాగుంది? 213 00:11:38,840 --> 00:11:41,640 నేను ప్రస్తుతం బాగా కాల్చిన ఎలుకను తినగలను. 214 00:11:42,760 --> 00:11:44,040 నేనూ అంతేనోచ్. 215 00:11:45,120 --> 00:11:46,920 వైద్యురాలు, ఆ పసుపు ద్రవం ఏంటి? 216 00:11:49,720 --> 00:11:50,560 నన్నా. 217 00:11:51,880 --> 00:11:53,880 అది... ఊరబెట్టే రసం. 218 00:11:53,880 --> 00:11:55,760 అది ఫార్మాల్‌డీహైడ్ అనుకున్నానే. 219 00:11:55,760 --> 00:11:57,640 అది సాధారణ అపోహ, ఫీబీ. 220 00:11:58,680 --> 00:12:02,000 వాళ్ళు ఫోర్డా డెల్ డల్సిమైడ్‌ను రద్దు చేసేశారు. 221 00:12:02,000 --> 00:12:04,040 -ఇప్పుడంతా సేంద్రియమే. -అమ్మాయిలు! 222 00:12:04,040 --> 00:12:06,400 దయచేసి, దీనిపై పని చేయడంలో సాయపడండి. 223 00:12:06,400 --> 00:12:09,240 మా పొట్టల్లో ఇంత అన్నం పెట్టుకుని ఎలా దృష్టిపెట్టాలి? 224 00:12:09,240 --> 00:12:13,480 నాకు చాలా ఆకలిగా ఉంది. కనీసం, మనం స్కూల్‌లో బట్టీ పట్టేటప్పుడు, మనకు, 225 00:12:13,480 --> 00:12:15,920 ఎనర్జీ డ్రింక్స్, ఫింగర్ బన్స్ ఇచ్చేవాళ్ళు. 226 00:12:15,920 --> 00:12:17,840 -వాటిపై తక్కువ మాట్లాడు. -మీ గొరెంగ్. 227 00:12:17,840 --> 00:12:19,440 వెజిమైట్ స్క్రోల్స్. 228 00:12:19,440 --> 00:12:21,240 -పుల్ల ఐసులు, పెద్దవి. -అవును. 229 00:12:21,240 --> 00:12:24,160 -హలో! -సరే, సరే. అర్థమైంది. అర్థమైంది. 230 00:12:26,200 --> 00:12:27,720 మనకు కొంత ఆహారం కనుగొంటాను. 231 00:12:28,280 --> 00:12:30,200 దయచేసి... 232 00:12:30,880 --> 00:12:31,960 పని చేస్తారా? 233 00:12:31,960 --> 00:12:34,000 అదీ, రాణులు. 234 00:12:34,280 --> 00:12:36,280 స్వతంత్ర మహిళలు సాధిస్తున్నారు. 235 00:12:36,800 --> 00:12:40,680 సరే. ఇదే ప్రామాణికం. అందరూ, మీరందరూ వచ్చి చూడండి... 236 00:12:40,680 --> 00:12:42,160 ఆమె రంధ్రాన్ని. 237 00:12:42,160 --> 00:12:45,240 సారా కె., నీకు అంతకు మించిన సామర్థ్యముందని నాకు తెలుసు. 238 00:12:45,240 --> 00:12:46,920 చక్కటి పని, అమ్మాయిలు. 239 00:12:48,280 --> 00:12:51,480 ఈ సోదిముఖం తవ్వుతుందా లేక పార పట్టుకుని ఆశావహ సోది చెబుతుందా? 240 00:12:51,480 --> 00:12:53,480 ఛ, తను ఎందుకంత అందంగా కనిపిస్తోంది? 241 00:12:53,480 --> 00:12:56,680 హాస్టల్ విద్యార్థుల బట్టల అరల్లో నాకు సరిపోయేది ఏదీ లేదు. 242 00:12:56,680 --> 00:12:58,840 శాండీ! 243 00:13:01,240 --> 00:13:04,040 శాండీ! 244 00:13:04,800 --> 00:13:07,080 దీన్ని ఈ రాత్రికి పరిష్కరిస్తామని అనుకోను. 245 00:13:07,080 --> 00:13:10,280 పుస్తకాల నుండి నేర్చుకోవడంలో మాకు అలవాటు పోయింది, 246 00:13:10,280 --> 00:13:12,640 అలాగే దృష్టిపెట్టడానికి చాలా ఆకలిగా ఉంది. 247 00:13:12,960 --> 00:13:14,320 సరే, సమయం తీసుకోండి. 248 00:13:14,920 --> 00:13:18,880 కానీ మీరు విద్యుత్ ఉత్పత్తి చేసే దాకా మీ బృందం ఏమీ తినదని తెలుసుకో. 249 00:13:18,880 --> 00:13:20,080 ఏంటి? 250 00:13:21,160 --> 00:13:24,200 శాస్కియా, ఇది మనుషుల్ని ప్రేరేపించే పద్ధతి కాదు, అంటే... 251 00:13:24,960 --> 00:13:26,680 బెదిరింపులు, కడపటి షరతులు ఇస్తూ? 252 00:13:26,680 --> 00:13:28,720 అమీలియా, నా నాయకత్వం ఇలానే ఉంటుంది. 253 00:13:28,720 --> 00:13:32,560 నన్ను ఈ పదవిలో ఉండమని తీవ్రంగా కోరుకున్నది నువ్వే. 254 00:13:32,560 --> 00:13:35,840 "అతిగా ఆలోచించకు," "మనకు ఓ టక్కులాడి కావాలి" అన్నావు. 255 00:13:36,200 --> 00:13:37,400 కనుక ఇదిగో వచ్చా. 256 00:13:40,280 --> 00:13:41,840 ఎలా కావాలంటే అలా నడుపుకో, 257 00:13:41,840 --> 00:13:43,880 కానీ నా జట్టును నేను బెదిరించను. 258 00:13:43,880 --> 00:13:44,920 అమీలియా, ఆగు. 259 00:13:45,920 --> 00:13:48,200 నువ్వు చిన్న మాత్రలు తీసుకోవడం చూశాను. 260 00:13:49,280 --> 00:13:52,080 నిన్ను ఏ సంఘటన అంతగా చెడగొట్టిందో తెలియదు కానీ 261 00:13:52,080 --> 00:13:56,280 కానీ నువ్వు ఊహించనైనా ఊహించని రీతుల్లో ఈ స్కూల్ నన్ను చెడగొట్టింది. 262 00:13:56,760 --> 00:13:58,600 నిన్ను క్షమించలేను, కష్టపడి... 263 00:13:58,600 --> 00:14:01,440 వదిలేసిన వ్యక్విత్వాన్ని తిరిగి పొందమన్నందుకు. 264 00:14:02,480 --> 00:14:05,000 -శాస్కియా, అది... -తవ్వి చావవే, సారా కే! 265 00:14:05,000 --> 00:14:06,520 నీ నడ్డి కదల్చవే! 266 00:14:11,600 --> 00:14:12,800 డెడ్‌లైన్ అలానే ఉంటుంది. 267 00:14:26,360 --> 00:14:28,640 ఛత్. 268 00:14:32,240 --> 00:14:34,240 ఛత్, ఛత్, ఛత్! 269 00:14:47,840 --> 00:14:49,200 ఓరి నీ ఛ. 270 00:14:59,400 --> 00:15:01,000 నా వైపు అలా చూడకు. 271 00:15:01,520 --> 00:15:03,360 అది చేసేటప్పుడు నాకే తెలియలేదు. 272 00:15:03,920 --> 00:15:06,400 శాండీ! 273 00:15:07,240 --> 00:15:08,920 శాండీ! 274 00:15:11,240 --> 00:15:12,520 శాండీ 275 00:15:12,520 --> 00:15:15,160 శాండీ! 276 00:15:20,760 --> 00:15:21,880 అయ్యో. 277 00:15:22,640 --> 00:15:24,720 అయ్యో, అయ్యో, అయ్యో. 278 00:16:01,280 --> 00:16:03,960 అయ్యో! 279 00:16:06,240 --> 00:16:09,320 నాకు స్ట్రాబెర్రీ పాలు, మాంసపు పై కావాలి, ప్లీజ్. 280 00:16:10,840 --> 00:16:11,840 నిజంగా. 281 00:16:12,400 --> 00:16:16,920 మేము దృష్టిపెట్టడంలో సాయపడటానికి ఒక ముక్కో, ఒక ముద్దో ఏదో ఒకటి ఇవ్వు. 282 00:16:16,920 --> 00:16:20,080 దయచేసి నన్ను అడగకు, సరేనా? నేను నీకు ఏమీ ఇవ్వలేను. 283 00:16:20,080 --> 00:16:22,600 -శాస్కియా ఆదేశాలు. -ఇలా చేయకు, తెరీసా. 284 00:16:22,600 --> 00:16:24,840 ఆమె మాకు అసాధ్యమైన పని అప్పజెప్పింది. 285 00:16:24,840 --> 00:16:27,600 లేదు, నీకు అర్థం కావడం లేదు, సరేనా? 286 00:16:27,600 --> 00:16:29,400 నువ్వు వచ్చి ఆహారం అడిగితే, 287 00:16:29,400 --> 00:16:31,680 తెలివైన వాళ్ళే కాదు, క్లాసు మొత్తం... 288 00:16:31,680 --> 00:16:34,960 పస్తులు ఉండాలని శాస్కియా అంది, విద్యుత్ వచ్చే దాకా. 289 00:16:34,960 --> 00:16:36,360 ఆ చెత్త ముండ. 290 00:16:36,360 --> 00:16:37,800 అవును, కనుక... 291 00:16:39,160 --> 00:16:41,960 నువ్వు ఇక్కడికి రాలేదు. మనం ఇది మాట్లాడుకోలేదు. 292 00:16:43,280 --> 00:16:44,280 సరే. 293 00:16:47,080 --> 00:16:48,240 అమీలియా. 294 00:16:52,720 --> 00:16:55,280 నాకు ఆ రహస్య భాండాగరం గురించి కుతూహలంగా ఉంది, 295 00:16:55,280 --> 00:16:58,960 మనం హాస్టల్ గది బొరియలో దాచిపెట్టే జంక్ ఫుడ్ గురించి. 296 00:16:58,960 --> 00:17:02,800 నా బంధువు ప్రకారం, ఆ సాంప్రదాయం ఇంకా ఉందంట. 297 00:17:19,560 --> 00:17:21,000 ఓరి, ఛ! 298 00:17:29,560 --> 00:17:31,280 అక్కడ సాయం కావాలా? 299 00:17:31,280 --> 00:17:33,960 వద్దు, అక్కర్లేదు. నాకు... 300 00:17:33,960 --> 00:17:35,280 నేను బాగున్నాను. 301 00:17:35,280 --> 00:17:36,960 అవును. చాలా బాగున్నాను. 302 00:17:36,960 --> 00:17:39,800 మనం దీని గురించి మాట్లాడుకోవాలేమోగా? 303 00:17:39,920 --> 00:17:42,880 ఎందుకంటే పోయిన సారి, డానీ కోసం నన్ను వదిలేశావు... 304 00:17:42,880 --> 00:17:45,280 వద్దు. వద్దు, నేను బాగున్నా. అవును. 305 00:17:45,680 --> 00:17:46,680 కనుక... 306 00:17:47,560 --> 00:17:48,680 సరే, నువ్వు వెళ్ళు. 307 00:17:49,880 --> 00:17:50,800 మంచిది. 308 00:17:52,520 --> 00:17:53,640 మంచిది, మంచిది. 309 00:17:54,640 --> 00:17:55,560 ఛత్. 310 00:18:01,480 --> 00:18:02,800 ఓహ్, ఛత్. 311 00:18:08,720 --> 00:18:12,440 ప్రియమైన దేవుడా, గత ఎన్నిక నుండి నేను ప్రార్థించలేదని తెలుసు, 312 00:18:12,440 --> 00:18:14,200 ఎలాగూ నీ ప్రభావం పెద్దగా లేదు, 313 00:18:14,200 --> 00:18:17,800 కానీ, దయచేసి, ఈ స్కూల్‌లో మలవిసర్జన చేయడంలో సాయపడు. 314 00:18:17,920 --> 00:18:19,000 అర్థిస్తున్నాను. 315 00:18:58,320 --> 00:18:59,720 థాంక్యూ, దేవుడా. 316 00:19:01,080 --> 00:19:02,320 థాంక్యూ. 317 00:19:06,040 --> 00:19:06,960 ఆమెన్! 318 00:19:14,920 --> 00:19:18,280 లేదు. ఇంకా లోతుగా ఉండాలి. కనీసం ఒకటిన్నర టీగన్‌లు ఉండాలి. 319 00:19:18,280 --> 00:19:19,880 ఒసేయ్, నేను మీగన్. 320 00:19:19,880 --> 00:19:21,000 జోయి. హేయ్, జోయి. 321 00:19:21,000 --> 00:19:24,320 మొద్దుల్లో ఉండటం సంతోషమే, కానీ తెలివైనవారికి పనికొస్తాను, 322 00:19:24,320 --> 00:19:26,760 -ఎందుకంటే నా పని... -ఇప్పుడు మాట్లాడలేను. 323 00:19:26,760 --> 00:19:28,560 -సరే. -హేయ్, ఏం జరుగుతోంది? 324 00:19:28,680 --> 00:19:32,800 కనుక, ఆ ప్రజా సంబంధాల వ్యూహం నాటబడింది, నీ అనుమతి ప్రకారం. 325 00:19:32,920 --> 00:19:36,800 కానీ నేను అక్కడ ఉండగా, ఓ సిసలైన తరహాకు చెందిన భావప్రసారం కనుగొన్నా. 326 00:19:36,800 --> 00:19:38,680 ఇంతకీ ఏం చెప్తున్నావు? 327 00:19:38,680 --> 00:19:41,000 విరిగిపోయిన తెడ్డు కనుగొన్నా, శాస్కియా. 328 00:19:41,720 --> 00:19:44,560 ఇక తెడ్డే బతకలేదంటే, శాండీ ఎలా బతుకుతుంది? 329 00:19:45,880 --> 00:19:48,320 -మనం తనను చంపేశాం. -నువ్వు చంపానని అంటున్నావా? 330 00:19:48,440 --> 00:19:52,640 నా మీద నాకే సందేహం వచ్చేలా చేయకు. మనం ఇద్దరం చేశామని ఇద్దరికీ తెలుసు. 331 00:19:54,280 --> 00:19:56,800 ఏంటిది, నువ్వు పొయినా నష్టం లేదని నీకు తెలుసుగా? 332 00:19:56,920 --> 00:19:59,680 ఆ బిలంలోకి పడిపోతుండగా, నిన్నెవరూ రక్షించకపోవడమే... 333 00:19:59,680 --> 00:20:01,320 ఇందుకు నిరూపణ. 334 00:20:02,320 --> 00:20:04,680 నీకు శాండీ గురించి అసలు బాధగా అనిపించదా? 335 00:20:07,080 --> 00:20:08,520 ఎంత బాధగా ఉందో ఊహించలేవు. 336 00:20:11,320 --> 00:20:12,440 మంచి పని, అమ్మాయిలు! 337 00:20:12,440 --> 00:20:14,960 ఆమెను తర్వాత గుంతలోకి వేయండి, పని కొనసాగిద్దాం. 338 00:20:14,960 --> 00:20:17,040 తెడ్డు మాయం చేయి లేదా నింద నీపై వేసుకో 339 00:20:17,040 --> 00:20:19,320 ఎందుకంటే నేను లేకపోతే క్లాసు మనుగడ సాగించదు. 340 00:20:19,440 --> 00:20:22,720 శాండీ కథ ముగించు, ఇక ఎవరు అడిగినా సరే వారికి ఇలా చెప్పు, 341 00:20:22,720 --> 00:20:25,240 వారికి నువ్వు సాయం చేయలేనని. 342 00:20:26,680 --> 00:20:27,680 అర్థమైందా? 343 00:20:28,040 --> 00:20:29,960 హేయ్, జోయి, పని కేటాయింపు గురించి... 344 00:20:29,960 --> 00:20:32,160 వెళ్ళి పని చూసుకోవే, మరచిపోగల లారా. 345 00:20:32,160 --> 00:20:33,280 సరే. 346 00:20:37,200 --> 00:20:39,640 ఇది భలే మండే ఊరబెట్టే రసం. 347 00:20:39,640 --> 00:20:41,800 -ఏం చేస్తున్నారు? -నిప్పుతో కాల్చిన ఎలుక. 348 00:20:41,920 --> 00:20:43,920 ఇది నోరూరించేలా ఉంటుంది. 349 00:20:48,320 --> 00:20:49,920 దాన్ని తినకండి. 350 00:20:50,480 --> 00:20:51,560 ఓహ్, ఛత్! 351 00:20:51,680 --> 00:20:53,800 వద్దు. కనుబొమ్మలు తాకొద్దు. 352 00:20:53,920 --> 00:20:56,800 వద్దు, ఏడవకండి. ఏడవకండి. దయచేసి ఏడవకండి. 353 00:20:57,160 --> 00:20:59,280 భావోద్రేక విడుదల గంటలో ఏడవండి. 354 00:21:04,440 --> 00:21:07,400 సరే. ఇది గ్రంథాలయంలో పుస్తకం దాయటం లాంటిది, జో-జో. 355 00:21:07,920 --> 00:21:09,320 తెడ్లు పడవల్లోనే ఉండాలి. 356 00:21:09,320 --> 00:21:11,160 ఇందులో విడ్డూరమైనది ఏదీ లేదు. 357 00:21:17,200 --> 00:21:18,080 హాయ్. 358 00:21:22,760 --> 00:21:26,080 నాకు... ఓరి దేవుడా, బాబోయ్. 359 00:21:26,200 --> 00:21:27,520 నాకు నీ సాయం కావాలి. 360 00:21:29,240 --> 00:21:32,920 శాస్కియా తెలివైనవారు అలమటించేలా చేస్తోంది, అది ప్రమాదకరం, కనుక... 361 00:21:35,280 --> 00:21:39,080 నువ్వు... ఆమెను వెసులుబాటు కల్పించమంటావా, ప్లీజ్? 362 00:21:40,960 --> 00:21:42,040 నన్ను... 363 00:21:42,480 --> 00:21:44,160 నన్ను క్షమించు, అడగలేను. 364 00:21:45,960 --> 00:21:47,320 ఎందుకని? 365 00:21:47,800 --> 00:21:48,880 ఎందుకంటే... 366 00:21:49,520 --> 00:21:52,320 -అడగలేను. -ఎందుకంటే శాస్కియా చెప్పింది కనుక. 367 00:22:03,120 --> 00:22:04,920 ఓసి నీ! 368 00:22:05,480 --> 00:22:07,720 నిజంగానే నా స్తనంలో గుద్దావా? 369 00:22:07,720 --> 00:22:11,560 అవును. సరేనా? ఎందుకంటే నీ పనంతా నీ గురించి నువ్వు చూసుకోవడమే. 370 00:22:11,680 --> 00:22:12,920 పచ్చి స్వార్థపరురాలివి. 371 00:22:12,920 --> 00:22:15,000 -ఎప్పుడూ ఇలానే ఉన్నావు. -స్వార్థమా? 372 00:22:15,000 --> 00:22:18,720 పడవను నిర్మిస్తున్నాను. స్వార్థపరురాలని ఎలా అవుతాను? 373 00:22:18,720 --> 00:22:20,600 నేను ఎప్పుడూ పడవ కోసం అడగలేదు. 374 00:22:20,600 --> 00:22:22,160 లేదు, నువ్వు అడగలేదు. 375 00:22:22,160 --> 00:22:25,320 దేని గురించి అడగవు కదా? నిన్ను త్యాగశీలిని చేసుకుంటావు. 376 00:22:25,320 --> 00:22:29,760 నా పనులకు నేనే బాధ్యత వహిస్తాను, సరేనా? ఇతరుల వెనుక దాక్కోను. 377 00:22:29,760 --> 00:22:31,200 ఓరి దేవుడా. 378 00:22:31,200 --> 00:22:34,080 శాస్కియాతో స్నేహంగా ఉన్నా. అంగీకరిస్తే మంచిది. 379 00:22:34,080 --> 00:22:36,240 నువ్వు డానీకి అతుక్కుపోయావు. 380 00:22:36,240 --> 00:22:39,200 నిన్ను వదిలి ఇతరులతో స్నేహం చేసినందుకు క్షమించు, 381 00:22:39,200 --> 00:22:42,120 నీకూ, నీ తోటమాలి ప్రియుడికీ మధ్యలో రాదల్చుకోలేదు. 382 00:22:42,120 --> 00:22:44,720 నేను వెళ్ళేసరికి కలిసి సమయం గడిపేవాళ్ళం కాదు. 383 00:22:44,720 --> 00:22:46,880 ఆ సమయానికి నీకు నాపై ఏ భావనలు లేవు... 384 00:22:46,880 --> 00:22:48,560 ఓరి దేవుడా. ఇది చెత్త. 385 00:22:48,560 --> 00:22:50,200 స్కూలు నుండి ఇంటికి వచ్చి, 386 00:22:50,200 --> 00:22:53,920 స్టార్ 69 కొట్టి కాల్ చేశావా అని చూసేదాన్ని, ఎప్పుడూ చేయలేదు. 387 00:22:53,920 --> 00:22:56,120 నేను ప్రయత్నించా, అమీలియా, సరేనా? 388 00:22:56,120 --> 00:23:00,360 మన మధ్య జరిగినదానికి ఏదో ఒక సమయంలో నువ్వు నన్ను నిందించడం ఆపేయాలి. 389 00:23:00,360 --> 00:23:02,160 మనం అన్నది లేదు, జోయి. 390 00:23:02,160 --> 00:23:05,760 మనం అన్నది లేదు. మనుషులం విడిపోతాం. ఒకరినొకరు మరచిపోయి ఎదుగుతాం. 391 00:23:05,760 --> 00:23:08,960 ప్రాణస్నేహితులు ఎవరని పోటీపడి మనల్ని మనం బంధీలు చేసుకోలేం. 392 00:23:08,960 --> 00:23:12,360 అవును, ఎందుకంటే నువ్వు దేన్ని పట్టుకుని వేలాడవు కదా? 393 00:23:12,360 --> 00:23:14,000 లేదంటే నేరుగా వచ్చి... 394 00:23:14,000 --> 00:23:17,360 చెప్పేసేదానివి, డానీ నిన్ను గర్భవతిని చేశాడని. 395 00:23:17,360 --> 00:23:20,400 కారణం అదేనా? లేక మీ అమ్మానాన్నల దగ్గర డబ్బులు అయిపోయి 396 00:23:20,400 --> 00:23:22,880 నిన్ను స్కూలులో నుండి తీసేయలేదు కదా? 397 00:23:22,880 --> 00:23:27,040 ఏంటి? నిన్ను కాపీ కొట్టినందుకు తీసేశారా లేదా సిబ్బందితో పడుకున్నందుకా? 398 00:23:27,040 --> 00:23:29,000 అంటే, ఏ కారణం వల్ల వెళ్ళిపోయావు? 399 00:23:33,360 --> 00:23:38,360 సరే, ఫర్వాలేదు. విను, నువ్వు నీ బోడి గర్వాన్ని తగ్గించుకుని 400 00:23:38,360 --> 00:23:43,240 పదేళ్ళ క్రితం నేను ఏం తప్పు చేశానో నువ్వు చెప్పే దాకా, 401 00:23:43,240 --> 00:23:46,320 అది ముఖ్యమైన విషయం కాదనే నేను అనుకోవాల్సి ఉంటుంది. 402 00:23:46,320 --> 00:23:49,320 నీ సంగతి తెలుసుగా, ఆ కారణం పేలవమైనదే అయ్యింటుంది. 403 00:23:55,080 --> 00:23:56,320 దీన్ని వదిలెయ్. 404 00:23:56,320 --> 00:23:58,640 ఇద్దరం ఒకరికొరు దూరంగా ఉందాం, సరేనా? 405 00:23:58,640 --> 00:24:00,880 -సరే, మంచిది. -శాస్కియా నుండి బయటపడు, 406 00:24:00,880 --> 00:24:02,280 మన అందరి మంచి కోసం. 407 00:24:05,720 --> 00:24:07,200 పరమ చెత్త. 408 00:24:13,560 --> 00:24:18,280 నీకొక అద్భుతమైన వంపు కావాలా లేదా బహుశా కాస్తంత ప్రామాణికమైనది కావాలా? 409 00:24:18,280 --> 00:24:22,960 వీటిపై ఎంతో డబ్బు తగలెట్టా, కనుక నువ్వు వాటి ఆకారాన్ని అలానే ఉంచితే, మంచిది. 410 00:24:22,960 --> 00:24:24,280 అర్థం చేసుకున్నా. 411 00:24:25,040 --> 00:24:26,440 టీగన్ ఎక్కడా? 412 00:24:26,440 --> 00:24:30,600 తెలియదు. మీగన్‌ను వదిలి ఇంతసేపు ఎప్పుడూ ఉండలేదని చెప్పి, చెక్కేసింది. 413 00:24:30,600 --> 00:24:32,120 స్నేహం విడ్డూరమైనది. 414 00:24:33,680 --> 00:24:34,920 అయితే, ఏం తెచ్చావు? 415 00:24:34,920 --> 00:24:37,440 కెఎఫ్‌సీనా? సూషీనా? 416 00:24:37,440 --> 00:24:39,400 బహుశా హలాల్ చిరుతిళ్ళ ప్యాక్? 417 00:24:39,760 --> 00:24:42,000 తన దగ్గర ఏదీ లేదని ఖచ్చితంగా చెప్పగలను. 418 00:24:42,000 --> 00:24:43,680 మనం దీన్ని పూర్తి చేద్దామా? 419 00:24:45,400 --> 00:24:47,600 -నాకు ఆకలిగా ఉంది. -తెలుసు. నాకూ ఆకలే. 420 00:24:49,160 --> 00:24:50,320 నాకు ఆ ఎలుక కావాలి. 421 00:24:51,760 --> 00:24:52,720 వేయించిన ఎలుక. 422 00:25:09,400 --> 00:25:10,760 అమీలియా? 423 00:25:12,640 --> 00:25:14,080 బానే ఉన్నావా? 424 00:25:18,080 --> 00:25:20,320 క్షమించండి, అమ్మాయిలు. నేను... 425 00:25:20,680 --> 00:25:22,520 శాస్కియా మనకు కడపటి షరతు పెట్టింది, 426 00:25:22,520 --> 00:25:25,280 విద్యుత్ తయారు చేసే దాకా మనం తినబోము. 427 00:25:25,280 --> 00:25:28,520 మీపై చెత్త బెదిరింపులతో ఒత్తిడి పెట్టాలనుకోలేదు, కానీ... 428 00:25:29,360 --> 00:25:32,320 పైనా, కిందా అంతా వెతికాను, ఎక్కడా ఆహారం లేదు. 429 00:25:32,320 --> 00:25:33,520 సరే. 430 00:25:34,080 --> 00:25:35,440 -సరే. -ఇక్కడ మొదలెడతా. 431 00:25:35,440 --> 00:25:37,200 మనం సాధిద్దాం. దిగులుపడకు. 432 00:25:37,200 --> 00:25:41,080 గుర్తుందిగా, ఐ వర్గంతో ఆర్‌ను గుణిస్తే విద్యుత్ వస్తుంది... సరే. 433 00:25:42,040 --> 00:25:43,640 -అవును. -అవును. 434 00:25:51,600 --> 00:25:53,200 కాంతి ప్రసరించని. 435 00:25:53,640 --> 00:25:57,440 అనుసృజన మరియు పరిశోధన బృందానికి హర్షధ్వానాలు. 436 00:25:58,840 --> 00:25:59,720 మీరు సాధించారు! 437 00:25:59,720 --> 00:26:01,920 నువ్వు చేయగలవని నాకు తెలుసు. చెప్పాకదా. 438 00:26:02,840 --> 00:26:04,560 అలాగే మన మొద్దులకు. 439 00:26:04,560 --> 00:26:07,000 అంటే, భౌతిక ఏర్పాట్ల బృందానికి. 440 00:26:07,000 --> 00:26:10,960 మనం ఎన్నో మలవిసర్జన డబ్బాలను ఏర్పరచగలిగాం. 441 00:26:10,960 --> 00:26:13,040 ఇకపై పొదల్లో పోవడానికి ఏ సాకూ లేదు. 442 00:26:13,040 --> 00:26:15,400 అద్భుతం. మనం ఇవాళ విద్యుత్ సృష్టించాం. 443 00:26:15,400 --> 00:26:17,440 పొదల్లో మలం కన్నా మెరుగైనవాళ్ళం. 444 00:26:17,440 --> 00:26:18,480 ఇది ఛండాలం. 445 00:26:18,480 --> 00:26:21,680 ఏసుక్రీస్తు గాయాలు ఇతరుల్లో కనిపించే పరిస్థితి ఎదురైంది. 446 00:26:21,680 --> 00:26:23,720 మేం నీటి దగ్గర ఉన్నాం, 447 00:26:23,720 --> 00:26:26,360 -పుట్టగొడుగుల కోసం చూస్తూ... -ఆహారం కోసం. 448 00:26:26,360 --> 00:26:27,760 -అంతేగా. -అంతేగా. 449 00:26:27,760 --> 00:26:32,080 కానీ, మేరీమాత దగ్గర మాకొక చీటీ దొరికింది. 450 00:26:32,080 --> 00:26:33,840 ఈ చోటులో ఎంతో మార్మికత ఉంది. 451 00:26:33,840 --> 00:26:37,720 మేము సిస్టర్ బిక్కీ దెయ్యాన్ని కచ్చితంగా చూశాం, 452 00:26:37,720 --> 00:26:39,640 మైదానంలో శరీర విన్యాసాలు చేస్తూ. 453 00:26:40,320 --> 00:26:44,320 అవును, ఎందుకంటే మాకు ఖచ్చితంగా పుట్టగొడుగులు దొరకలేదు. 454 00:26:44,840 --> 00:26:45,960 అది చూపించండి. 455 00:26:56,800 --> 00:26:57,800 "ప్రియమైన ముండలు." 456 00:26:58,520 --> 00:26:59,440 ఇది కటువుగా ఉంది. 457 00:27:00,320 --> 00:27:01,920 "కోప్పడవద్దు. వెళుతున్నా. 458 00:27:01,920 --> 00:27:04,920 "కాన్‌స్టేబుల్ లేకుండా జీవించలేనని గ్రహించాను. 459 00:27:04,920 --> 00:27:08,560 "ఇక నా డ' మీరై సంచి కనపడగానే ఈ చెత్త చోటును వదిలేసి, 460 00:27:08,560 --> 00:27:11,120 "అమెరికాకు తిరిగి వెళ్ళి పోవాలని అనిపించింది. 461 00:27:11,120 --> 00:27:12,760 "తెడ్డు పడవ తీసుకెళుతున్నా. 462 00:27:12,760 --> 00:27:15,960 "మీకు అది అవసరమైతే సారీ, ఎందుకంటే నాకు ఇంకా అవసరం. శాండీ." 463 00:27:19,360 --> 00:27:21,480 అయితే మనం చూడటం ఆపేయవచ్చు. 464 00:27:22,920 --> 00:27:24,120 శాండీ వెళ్ళిపోయింది. 465 00:27:24,600 --> 00:27:26,440 ఎవరైనా చేయవచ్చు కానీ శాండీ చేయదు. 466 00:27:26,440 --> 00:27:29,800 జోయి, విద్యార్థి సంఘ ప్రతినిధిగా నువ్వు ఏమైనా చెప్తావా? 467 00:27:33,360 --> 00:27:35,880 అవును. అది... 468 00:27:36,560 --> 00:27:38,520 ఏంటంటే... 469 00:27:40,280 --> 00:27:42,000 ఇది అందరి మనసులో మాట అనుకుంటా, 470 00:27:42,280 --> 00:27:45,120 నేను "శాండీకి" అని చెబితే. 471 00:27:46,400 --> 00:27:48,760 ఇంటికి సురక్షితంగా వెళ్ళు, శాండీ. 472 00:27:49,760 --> 00:27:53,000 -శాండీకి. -చీర్స్! 473 00:27:53,000 --> 00:27:58,000 అలాగే ఈ బృందం దేనికీ కొరగాదని చెప్పిన సిస్టర్ బిక్కీకి. 474 00:27:58,000 --> 00:28:03,520 కనుక అత్యంత అమర్యాదకరంగా, నేను చెప్తున్నా, బిక్కీ, దొబ్బెయ్! 475 00:28:03,520 --> 00:28:06,360 దొబ్బెయ్, బిక్కీ! 476 00:28:07,440 --> 00:28:08,880 హేయ్. హేయ్, హేయ్. 477 00:28:10,200 --> 00:28:14,160 రిడ్జ్ హైట్స్ అమ్మాయిలు ఉంటారు గర్వంగా 478 00:28:14,160 --> 00:28:18,400 మనం భలే తెలివైన బృందంగా 479 00:28:18,400 --> 00:28:21,840 బాధ్యాతాయుతంగా, మర్యాదకరంగా 480 00:28:21,840 --> 00:28:24,760 ఇంతకు ముందు నాకు ఏం చెప్పాలని అనుకున్నావు? 481 00:28:25,960 --> 00:28:29,360 -అంటే, నా పని ఏంటంటే... -నిజానికి, ఒక క్షణం. 482 00:28:31,080 --> 00:28:33,000 విద్యుచ్చక్తి ఇంజనీరును. 483 00:28:47,680 --> 00:28:48,760 పీల్చుకో. 484 00:28:55,800 --> 00:28:56,720 వదులు. 485 00:29:13,680 --> 00:29:15,680 ఫార్మాల్‌డీహైడ్ 486 00:29:25,960 --> 00:29:28,840 {\an8}గ్రహించినాను 487 00:30:27,160 --> 00:30:28,760 నీకై నువ్వే చెప్పావు, శాస్. 488 00:30:29,000 --> 00:30:31,680 శాండీ తన సంచి లేకుండా ఎక్కడికీ వెళ్ళదని. 489 00:30:34,160 --> 00:30:35,800 డ' మీరై 490 00:32:09,200 --> 00:32:11,200 సబ్‌టైటిల్ అనువాద కర్త Pradeep Kumar Maheshwarla 491 00:32:11,200 --> 00:32:13,280 క్రియేటివ్ సూపర్‌వైజర్ సూపర్‌వైజర్