1 00:00:34,920 --> 00:00:38,080 క్లాస్ ఆఫ్ '07 2 00:00:49,440 --> 00:00:52,400 హలో? అంతా ఎక్కడున్నారు? 3 00:00:54,000 --> 00:00:55,600 హలో? 4 00:00:56,120 --> 00:00:57,800 హేయ్, టీ బ్యాగ్. 5 00:00:58,440 --> 00:01:01,760 నీ జీవితంలోనే అతి దారుణమైన హ్యాంగోవర్‌కు స్వాగతం, పాపా. 6 00:01:21,840 --> 00:01:25,000 శాండీ, ఆపు . గంటల పాటు ఏడుస్తూనే ఉన్నావు. 7 00:01:26,960 --> 00:01:28,560 నేను ఎవరిని కనుగొన్నానో చూడండి. 8 00:01:29,200 --> 00:01:32,440 అందరూ కలసి పడుకుంటే మొదట స్పృహ కోల్పోయే వ్యక్తి, ఎప్పటిలానే. 9 00:01:39,680 --> 00:01:42,000 మీరంతా అసలు ఏం చేస్తున్నారు? 10 00:01:42,600 --> 00:01:45,720 నేను నెట్‌బాల్ కోర్టులలో ఇప్పుడే నిజమైన సీల్స్ చూశాను. 11 00:01:45,720 --> 00:01:47,280 అదే సీల్ అనబడే సీల్. 12 00:01:48,280 --> 00:01:49,200 అంటే ఆ గాయకుడిలా. 13 00:01:49,200 --> 00:01:51,760 నా భర్తకు కాల్ చేసి బ్రిస్బేన్‌కు వెళ్ళాలి. 14 00:01:51,760 --> 00:01:55,440 ఇది బ్రిస్బేన్‌లోనూ జరుగుతోంది. మీరంతా ఎందుకు ఆదుర్దాపడటం లేదు? 15 00:01:55,440 --> 00:01:57,800 మేము ఉ. 4 గంటలకు ఆదుర్దాపడ్డాం. నువ్వు లేవు. 16 00:01:57,800 --> 00:02:00,960 క్షమించు. ఇంకెప్పుడు ఆదుర్దాపడినా నిన్ను వదిలిపెట్టం. 17 00:02:00,960 --> 00:02:02,320 -సరే. -అలాగే? సరే. 18 00:02:02,320 --> 00:02:04,800 ఇప్పుడేం జరుగుతోందో ఎవరికీ తెలియదు. 19 00:02:04,800 --> 00:02:07,960 విద్యుత్ ప్రసారం లేదు, ఫోన్ సిగ్నల్ లేదు. 20 00:02:07,960 --> 00:02:10,480 కనుక ఓ దోశ తీసుకో, గట్టిగా ఊపిరి పీల్చుకో, 21 00:02:10,480 --> 00:02:12,560 కూర్చో, మనం ఒక పథకం వేద్దాం, సరేనా? 22 00:02:12,560 --> 00:02:15,440 ఏం జరుగుతోందో మనలో కొందరికి తెలుసు. 23 00:02:18,520 --> 00:02:23,440 విషయం మీకు చెప్పడంలో... ఎక్కడో చిన్న పొరపాటు జరిగింది. 24 00:02:24,440 --> 00:02:25,960 ఒక మాటలో చెప్పేసింది. 25 00:02:32,240 --> 00:02:34,160 దోశలు అయిపోయాయి. 26 00:02:34,560 --> 00:02:36,720 మీరు ఎలా తినగలుగుతున్నారో తెలియదు. 27 00:02:36,720 --> 00:02:41,280 మరి, నువ్వు, జోయి శాండీ దోశను ఎందుకు పంచుకోరు, తెరీసా? 28 00:02:41,280 --> 00:02:42,880 -తను తినడం లేదు. -ఇవ్వను! 29 00:02:42,880 --> 00:02:45,960 తెరీసా, 12వ తరగతిలో నా చలువద్దాలు దొంగిలించడమే దారుణం. 30 00:02:45,960 --> 00:02:49,840 ఇప్పుడు నా దోశ కూడా కావాలా? ఏ ప్రాణ స్నేహితురాలు ఇలా చేస్తుంది? 31 00:02:49,840 --> 00:02:53,480 క్షమించు, శాండీ, అసలు మనం ఎప్పటి నుండి ప్రాణ స్నేహితులం? 32 00:02:53,480 --> 00:02:55,520 శాస్కియా నా ప్రాణ స్నేహితురాలు. 33 00:02:55,520 --> 00:02:58,080 కాదు, శాస్కియా ప్రాణ స్నేహితురాలు జోయి. 34 00:02:58,080 --> 00:03:00,520 లేదు, జోయి ప్రాణ స్నేహితురాలు అమీలియా. 35 00:03:00,520 --> 00:03:04,040 లేదు, అమీలియా ఉండేది, తర్వాత ఆమెను వదిలి శాస్కియాను పట్టుకుంది. 36 00:03:04,040 --> 00:03:06,080 మనం ప్రాణ స్నేహితులం, తెరీసా. 37 00:03:06,080 --> 00:03:08,800 ఏది ఏమైనా, దయచేసి, నాకు ఈ దోశ ఇవ్వు. 38 00:03:08,800 --> 00:03:10,240 నీకు కావాలా? నీకు... 39 00:03:10,240 --> 00:03:11,880 వెళ్ళి తీసుకో! 40 00:03:14,560 --> 00:03:17,920 సరే, అమ్మాయిలు, మన ప్రణాళిక ఏంటి? 41 00:03:18,400 --> 00:03:20,640 ఎందుకంటే, ఒక మాజీ స్కూల్ కెప్టెన్‌గా... 42 00:03:20,640 --> 00:03:22,960 -ఆపద్ధర్మ స్కూల్ కెప్టెన్. -సరే, ఏదో ఒకటి. 43 00:03:22,960 --> 00:03:26,040 ఈ అత్యవసర స్పందనకు నాయకత్వం వహించడానికి సంతోషంగా ఉంది. 44 00:03:26,040 --> 00:03:27,000 అంతేగా, శాస్? 45 00:03:28,400 --> 00:03:29,520 శాస్, ప్రణాళిక ఏంటి? 46 00:03:35,160 --> 00:03:38,200 మనం ఓ నాయకురాలిని ఎంపిక చేయాల్సిన అవసరం లేదనుకుంటా. 47 00:03:38,200 --> 00:03:42,160 మనం అవసరాన్ని బట్టి పనులు చేయవచ్చు, పంచుకోవచ్చు. 48 00:03:42,160 --> 00:03:46,520 కానీ ఒక వ్యక్తి ఉండటం చాలా సహాయకరంగా ఉంటుంది... 49 00:03:46,520 --> 00:03:48,240 నేను సిగ్నల్ కోసం వెతుకుతా. 50 00:03:48,240 --> 00:03:51,640 పడవ నడిపే బృందం ఓ పడవను తీసుకుని బయట ఏముందో చూసి రావచ్చు. 51 00:03:51,640 --> 00:03:53,320 -అవును. -అంటే, నువ్వు, నేను. 52 00:03:54,320 --> 00:03:56,560 అమీలియా, సరేనా? 53 00:03:56,560 --> 00:04:00,280 నేను ప్రాథమిక చికిత్స కిట్స్ వెతుకుతా, ద్వితీయ చికిత్స కిట్స్ కూడా. 54 00:04:00,280 --> 00:04:01,840 అవును, నేను... 55 00:04:01,840 --> 00:04:05,640 -నోట్లో రెట్ట వేసే మరో పక్షిని కనుగొంటావా? -గుంతలోకి పడిపోతావా? 56 00:04:05,640 --> 00:04:07,480 లేదా వెళ్ళిపోయి చస్తావా? 57 00:04:10,360 --> 00:04:12,280 జోయి, ప్రాయశ్చిత్తానికి కడగవచ్చు. 58 00:04:12,280 --> 00:04:14,520 ఉన్న ఆహారాన్ని ఒక దగ్గరికి చేరుస్తా. 59 00:04:14,520 --> 00:04:18,720 కానీ, అంతలోపు, ఎవరూ ఏదీ తినకూడదు లేదా నీటిని వాడకూడదు. 60 00:04:18,720 --> 00:04:21,640 మనం ఎంతకాలం ఇక్కడుంటామో తెలియదు. గౌరవ నిబంధన. 61 00:04:21,640 --> 00:04:26,680 మనమందరం తినే దాకా ఎవరూ ఏదీ తినకూడదనే సోదరిభావనతో కూడిన ఒప్పందం. 62 00:04:27,600 --> 00:04:29,120 సరేనా? మంచిది. 63 00:04:29,120 --> 00:04:35,200 ఇక మనలో ఉల్లాసాన్ని నింపడానికి చిన్న స్కూలు గీతం కన్నా మంచి మార్గం ఏముంది? 64 00:04:35,200 --> 00:04:36,440 వద్దు, పాడకు. 65 00:04:36,440 --> 00:04:39,240 రిడ్జ్ హైట్స్ అమ్మాయిలు ఉంటారు శాంతంగా 66 00:04:39,360 --> 00:04:42,800 మనం భలే తెలివైన బృందంగా 67 00:04:47,320 --> 00:04:50,920 -మీల్స్, నీతో ఒక క్షణం మాట్లడవచ్చా? -వద్దు, నేను బాగున్నా. 68 00:04:51,320 --> 00:04:53,360 నిన్ను నిరాశపరచినందుకు క్షమించు. 69 00:05:42,560 --> 00:05:44,520 మంచిది, అమ్మాయిలు, మంచిది. 70 00:05:44,520 --> 00:05:47,560 ఏకాగ్రతతో ఉండండి. చూపు ముందు వైపుకు. 71 00:05:55,720 --> 00:05:56,880 సమయంలోపే చేసేద్దాం. 72 00:06:01,000 --> 00:06:04,400 కానివ్వండి, అమ్మాయిలు. సమయంలోపే చేసేద్దాం, కానివ్వండి. 73 00:06:05,400 --> 00:06:07,440 సరే. పడవ నడపడం ఆపండి. ఆపండి! 74 00:06:09,320 --> 00:06:13,120 రాష్ట్ర ఛాంపియన్‌షిప్ గెలుపు జట్టులో ఉండాలనుకుంటున్నావా, అమీలియా? 75 00:06:13,120 --> 00:06:15,320 నిన్నొక ప్రశ్న అడిగానే, పల్లెటూరి బైతు. 76 00:06:16,160 --> 00:06:17,800 ఈ జట్టులో ఉంటావా లేదా? 77 00:06:18,280 --> 00:06:19,800 లేదు, ఉండాలనుకోను. 78 00:06:20,640 --> 00:06:22,080 అయితే నా పడవ నుండి దిగిపో. 79 00:06:23,120 --> 00:06:25,440 వినపడిందిగా. పడవ నుండి దిగిపో. 80 00:06:25,440 --> 00:06:29,280 పో! పడవలో నుండి దిగిపో, అమీలియా. 81 00:06:29,920 --> 00:06:32,400 కోలిన్స్, కాస్తంత వేగం పుంజుకోవాలేమో. 82 00:06:33,800 --> 00:06:35,560 నీ చావు నువ్వు చావవే, శాస్కియా. 83 00:06:35,560 --> 00:06:36,520 ఏంటి? 84 00:06:36,920 --> 00:06:40,080 ఆగు, ఆగు, ఆగాగు. అమీలియా, ఏం చేస్తున్నావు? 85 00:06:40,600 --> 00:06:42,080 ఆగు! అమీలియా! 86 00:06:42,840 --> 00:06:44,000 తను ఏం చేస్తోంది... 87 00:06:44,640 --> 00:06:45,880 అమీలియా! 88 00:06:46,360 --> 00:06:48,360 సరే, అమ్మాయిలు, నా సంచిని వెతుకుదాం! 89 00:06:48,840 --> 00:06:50,600 అది ఇక్కడే ఎక్కడో ఉండాలి. 90 00:06:50,600 --> 00:06:53,120 అది దొరికే దాకా ఎవరికీ విశ్రాంతి లేదు. 91 00:06:53,120 --> 00:06:55,680 శాండీ, ఇదేనా? 92 00:06:55,680 --> 00:06:59,200 తమాషా చేస్తున్నావా? ఆ నకిలీ తోలును ఇక్కడి నుండే పసిగట్టగలను. 93 00:06:59,200 --> 00:07:02,200 -కష్టపెట్టావు, మర్చిపోదగిన లారా. -నీకు అవి ఎక్కడివి? 94 00:07:02,200 --> 00:07:04,000 మనం కలసికట్టుగానే తినాలి కదా? 95 00:07:04,640 --> 00:07:06,720 అవును, కలిసే తింటాం. 96 00:07:06,720 --> 00:07:10,880 నేను ఈ ఉదయం దోశ తీసుకోలేదు, ఇంకా నాకు నా సంచి దొరకలేదు. 97 00:07:10,880 --> 00:07:13,920 అదొక డమీహై, పెపీ. పరిమిత ఎడిషన్ డమీహై. 98 00:07:13,920 --> 00:07:18,040 ఒక సంచి కోసం వెతకడం స్త్రీవనరులను వృధా చేయడమే, శాండీ. 99 00:07:18,040 --> 00:07:20,160 మనకు కొవ్వొత్తులు, టార్చులు కావాలి. 100 00:07:20,160 --> 00:07:23,520 మన పరిస్థితి ఘోరమైతే ఐబిస్ పక్షులను పట్టుకునేది ఏదైనా కావాలి. 101 00:07:23,520 --> 00:07:24,600 హేయ్! 102 00:07:25,240 --> 00:07:26,760 కోరికలు తీర్చే మడిచిన చిప్! 103 00:07:26,760 --> 00:07:28,400 ఇది చావుబతుకుల సమస్య. 104 00:07:28,400 --> 00:07:30,040 ఇందులో నీకు అర్థం కానిది ఏది? 105 00:07:30,040 --> 00:07:32,080 బహుశా మనం దాన్ని చావోరేవో చేయవచ్చేమో. 106 00:07:32,080 --> 00:07:33,640 -ఇవ్వు! -నా నుండి వెళ్ళిపో! 107 00:07:42,920 --> 00:07:45,600 ఆగు. అందరూ ఏదో ఒకటి చేస్తున్నారా? 108 00:07:45,600 --> 00:07:48,760 మనం కూడా ఏదో ఒకటి చేస్తున్నట్టుగా కనపడాలేమో, 109 00:07:48,760 --> 00:07:51,480 సోదరిభావన ఒప్పందాన్ని గౌరవించడానికి. 110 00:07:52,280 --> 00:07:53,120 అవును. 111 00:07:54,520 --> 00:07:56,760 -వద్దు. -మనకు ఒక అట్ట కావాలి. 112 00:07:56,760 --> 00:07:58,200 అవును. 113 00:08:16,680 --> 00:08:17,560 ఓరీ నీ ఛా. 114 00:09:14,160 --> 00:09:15,640 దేవుడా, ఏం చేస్తున్నాను? 115 00:09:16,480 --> 00:09:17,960 నేను ఏం చేస్తున్నా? 116 00:09:39,760 --> 00:09:42,880 అమీలియా, నేను... నేను నీకు ఎలా సాయపడగలను? 117 00:09:44,240 --> 00:09:47,320 ఇవి పని చేస్తున్నాయి! అవును! కచ్చితంగా పని చేస్తున్నాయి. 118 00:09:47,320 --> 00:09:49,640 వాటిని పరీక్షించడానికి పెట్టానని మరచిపోయాను. 119 00:09:49,760 --> 00:09:51,240 సరేలే, ఏంటి సంగతి? 120 00:09:51,240 --> 00:09:52,760 సరే నువ్వు మాట్లాడు, దయచేసి. 121 00:09:52,880 --> 00:09:55,400 నాకు కొంత ప్రొలెక్సాఫ్ట్ ఇవ్వగలవా? 122 00:09:57,320 --> 00:09:59,880 ప్రొలెక్సాఫ్ట్. అది... సరే. 123 00:10:00,640 --> 00:10:02,600 ఓహ్, సరే, తప్పకుండా. ప్రొలెక్సాఫ్ట్. 124 00:10:02,600 --> 00:10:03,520 మంచిది. 125 00:10:03,640 --> 00:10:06,000 800 అమ్మాయిలుండే స్కూల్‌లో 126 00:10:06,000 --> 00:10:09,480 కొన్ని మనోవేదన తగ్గించే మాత్రలను కనుక్కోవడం అంత కష్టం కాదు. 127 00:10:09,480 --> 00:10:10,640 అవును. 128 00:10:10,880 --> 00:10:12,280 సోదిముఖాలకు పిచ్చి ఉంటుంది. 129 00:10:14,040 --> 00:10:16,240 కాదు. క్షమించు. నేను అలా... 130 00:10:18,120 --> 00:10:19,160 బానే ఉన్నావా? 131 00:10:20,640 --> 00:10:21,600 బాగున్నా. 132 00:10:23,160 --> 00:10:24,080 ఇప్పుడు బాగున్నా. 133 00:10:24,640 --> 00:10:26,240 ఆగు, ఏదైనా జరిగిందా? 134 00:10:26,240 --> 00:10:29,320 -మనల్ని ఎవరైనా రక్షిస్తున్నారా? -కాదు. అది... 135 00:10:29,840 --> 00:10:32,240 -మనం ఇక్కడ సురక్షితంగా ఉన్నాం. -అవును. 136 00:10:35,480 --> 00:10:38,080 ఆ ప్రొలెక్సాఫ్ట్ విషయం మన మధ్యే ఉంచుకుందామా? 137 00:10:38,080 --> 00:10:41,400 అవును. వైద్యురాలికి, రోగికి మధ్య ఉండే ఆప్యాయత. 138 00:10:41,400 --> 00:10:42,880 -ఆ, అది గోప్యత... -అవును. 139 00:10:43,200 --> 00:10:44,520 ప్రొలెక్సాఫ్ట్, అర్థమైంది. 140 00:11:05,600 --> 00:11:08,600 రేడియో క్లబ్ కిటికీపైకి ఇటుకను విసిరావా? 141 00:11:08,600 --> 00:11:09,680 విసిరానేమో. 142 00:11:10,880 --> 00:11:13,800 ఎందుకు తడిసిపోయి ఉన్నావు? ఇక ఆ టూత్‌బ్రష్ సంగతేంటి? 143 00:11:13,800 --> 00:11:16,200 రేడియో పని చేసేలా చేయగలవా? ఇంకా తెలుసా? 144 00:11:16,200 --> 00:11:18,120 తెలుసు, కానీ విద్యుత్ లేకుండా కాదు. 145 00:11:18,120 --> 00:11:20,440 మంచిది. విద్యుత్‌ను తయారు చేద్దాం. 146 00:11:23,360 --> 00:11:25,840 నిజానికి, మనల్ని కాపాడటానికి కాస్త బిజీగా ఉన్నా. 147 00:11:25,840 --> 00:11:28,760 పెద్ద "హెల్ప్" గుర్తును గడ్డిపై చెక్కుతున్నా. 148 00:11:28,760 --> 00:11:32,760 ఆ అక్షరాలు కనిపిస్తాయి, ఆ విపత్తు రక్షణా హెలికాప్టర్ మనల్ని చూస్తుంది. 149 00:11:32,760 --> 00:11:35,640 అంతే, మనం ఇక్కడి నుండి బయటపడతాం. కృతజ్ఞతలు చెప్పుకో. 150 00:11:35,640 --> 00:11:36,920 లేదు, అవి కనపడవు. 151 00:11:36,920 --> 00:11:38,240 ఎందుకలా? 152 00:11:38,240 --> 00:11:40,560 ఎందుకంటే అది కలుపు మందు కాదు. 153 00:11:40,560 --> 00:11:41,760 అది పెట్రోల్. 154 00:11:43,640 --> 00:11:45,040 రెండో పాపం చేశావు, జోయి. 155 00:11:45,920 --> 00:11:47,280 ఒకటో పాపం ఏంటి? 156 00:11:51,400 --> 00:11:52,280 అవును. 157 00:11:52,920 --> 00:11:53,840 అర్థమైంది. 158 00:11:59,120 --> 00:12:00,240 ఆగు! 159 00:12:03,120 --> 00:12:04,360 ఛత్! 160 00:12:08,800 --> 00:12:10,880 బానే ఉన్నావా? నాకు డెడ్‌లైన్ ఉంది. 161 00:12:11,920 --> 00:12:14,400 తనకు డెడ్‌లైన్ ఉందట. నీకొక డెడ్‌లైన్ ఉందా? 162 00:12:14,400 --> 00:12:17,040 -అవును. -ఇది చావుబతుకుల విషయం. 163 00:12:17,040 --> 00:12:19,520 మనం ఇక్కడ చాలా కాలం ఉండబోతున్నాం, 164 00:12:19,520 --> 00:12:24,480 మనం ఒక నెల తినడానికి తినకపోవడానికి తేడా ఈ చెత్త డెడ్‌లైన్ కావచ్చు. 165 00:12:24,480 --> 00:12:27,360 ప్రస్తుతం మార్కెట్ ఎంత అస్థిరంగా ఉందో నీకు తెలుసా? 166 00:12:27,360 --> 00:12:30,240 మార్కెట్, వాణిజ్య కేంద్రం లేవు. ఒకట్లు, సున్నాలు లేవు. 167 00:12:30,240 --> 00:12:32,200 మనం ఇక్కడ శాశ్వతంగా ఇరుక్కుపోయాం. 168 00:12:32,960 --> 00:12:38,640 ఇప్పుడు ఆహారం, నీళ్ళు, బ్యాటరీలు, టాంపాన్లే డబ్బు. 169 00:12:39,400 --> 00:12:41,000 చెప్పేది అర్థమవుతోందా? 170 00:12:41,000 --> 00:12:43,760 చాలా నాటకీయంగా మాట్లాడుతున్నావు, సరేనా? 171 00:12:44,120 --> 00:12:47,520 నువ్వొక మూర్ఖురాలివని గ్రహిస్తావు, మనం ఇక్కడి నుండి... 172 00:12:47,520 --> 00:12:49,360 రేపు వెళ్ళిపోయాక. 173 00:12:49,360 --> 00:12:52,400 నన్ను పోనివ్వు, నేను సిగ్నల్ కనుక్కోవాలి. 174 00:12:57,640 --> 00:12:59,360 {\an8}డానీ అండ్ అమీలియా 175 00:12:59,360 --> 00:13:02,040 {\an8}చెత్త డెడ్‌లైన్లు, చేతి సంచులు. 176 00:13:06,920 --> 00:13:08,480 -జోయి, ఆపు. -క్షమించు. 177 00:13:12,560 --> 00:13:15,640 ఏమంటున్నానంటే, నీ జుట్టు ఇలా ఉండటం నాకు నచ్చింది. 178 00:13:17,640 --> 00:13:19,520 మాట కలపాలని చూస్తున్నానంతే. 179 00:13:19,520 --> 00:13:22,520 అవును, అవసరమైనప్పుడు, ఒక్క ముక్క కూడా పలకవు, 180 00:13:22,520 --> 00:13:25,600 కానీ నా కొత్త జుట్టు శైలిపై, శ్రద్ధగా మాట్లాడుతున్నావు. 181 00:13:26,440 --> 00:13:28,120 అతను బానే ఉంటాడని నీకు తెలుసుగా. 182 00:13:29,960 --> 00:13:32,320 నువ్వు డానీ గురించి మాట్లాడకు, సరేనా? 183 00:13:32,320 --> 00:13:36,040 లేదా నా వేరుశెనగ పొలం గురించి లేదా నీ అంచనాలను అందుకోని... 184 00:13:36,040 --> 00:13:38,800 నేను చేసిన విలువలేని విషయాల గురించి, సరేనా? 185 00:13:38,800 --> 00:13:40,600 నా జీవితం గురించి నీకేమీ తెలియదు. 186 00:13:46,920 --> 00:13:50,520 నేను దృష్టిని ఆకట్టుకునే కొన్ని హంగులను జోడించి ఉండవచ్చు. 187 00:13:51,720 --> 00:13:53,360 వృషణాలు, పురుషాంగం వేశావు. 188 00:13:53,360 --> 00:13:55,600 వృషణాలు, పురుషాంగం, పచ్చిగా చెబుతున్నావు. 189 00:13:55,600 --> 00:13:56,880 స్త్రీవాద హంగులు. 190 00:14:02,760 --> 00:14:05,360 నీ స్త్రీవాదం జనరేటర్‌ను నడపదు, జోయి. 191 00:14:07,040 --> 00:14:08,440 నీ మోకాళ్లతో ఎత్తు. 192 00:14:12,880 --> 00:14:15,680 వద్దు. ఇది మరీ హుందాగా ఉంది. వద్దు. 193 00:14:15,680 --> 00:14:18,280 అలాంటి అట్ట వాడితే ఎన్నో ప్రశ్నలు అడుగుతారు. 194 00:14:18,280 --> 00:14:20,640 నువ్వన్నది నిజమే. ఈ సోదిముఖంది సమర్థమైనది. 195 00:14:20,640 --> 00:14:24,320 ఆమె నిర్దేశం చేస్తోంది. ఐదేళ్ళలో నీ గమ్యం తెలుసుకోవాలనుకుంటోంది. 196 00:14:24,320 --> 00:14:26,240 మనం ఆమెను చూడాలనే అనుకోము. 197 00:14:26,680 --> 00:14:27,520 పోవే, సోదిదానా. 198 00:14:31,680 --> 00:14:33,200 అద్భుతం, బాగుంది. 199 00:14:34,240 --> 00:14:36,640 నల్లది, నిరాండబరమైనది. 200 00:14:36,640 --> 00:14:39,400 ఇది ఎలా అంటోందంటే, "నేను పనిలో ఉన్నా, 201 00:14:39,400 --> 00:14:43,400 "కానీ దాని గురించి నువ్వు విపులమైన ప్రశ్నలు అడిగేంత స్థాయిలో కాదు." 202 00:14:46,760 --> 00:14:48,960 {\an8}జప్తు చేయబడిన వస్తువులు 203 00:14:50,440 --> 00:14:52,520 ఒసేయ్, ఇక్కడికి రా. 204 00:14:56,520 --> 00:14:57,960 మనకు ఢోకా లేదు, టీగన్. 205 00:14:58,600 --> 00:14:59,920 మనకు ఏ మాత్రం ఢోకా లేదు. 206 00:15:03,080 --> 00:15:04,520 అద్ది! 207 00:15:04,920 --> 00:15:05,760 సరే. 208 00:15:05,760 --> 00:15:08,240 -సిగ్నల్ వచ్చింది. -ఇతర సిగ్నల్స్ చూడగలమా? 209 00:15:08,360 --> 00:15:13,200 లేదు, ఇది చాలా ప్రాథమికమైనది, కానీ ఒక చిన్న ప్రసారం చేయడంలో తప్పు లేదు. 210 00:15:16,360 --> 00:15:20,240 మీరు జో-జో ఎఫ్ఎమ్ వింటున్నారు, ఈ రోజు రహస్య పదం పోకో. 211 00:15:20,240 --> 00:15:21,840 మా అంతర్జాతీయ శ్రోతలకు, 212 00:15:21,840 --> 00:15:25,640 ఈ ఆస్ట్రేలియా వ్యాఖ్యాత ప్రళయానికి ఇస్తున్న ముద్దుపేరు అదే. 213 00:15:25,640 --> 00:15:30,080 మీరు ప్రళయం నుండి బతికి బయటపడ్డ తమాషా కథలతో కాల్ చేయండి 9-7... 214 00:15:30,600 --> 00:15:34,320 కానీ, గంభీరంగా చెబుతున్నాం, ప్రమాదం! 215 00:15:41,680 --> 00:15:43,440 -మూడవ పాపమా? -అవును. 216 00:15:43,440 --> 00:15:44,480 అవును. 217 00:15:53,840 --> 00:15:56,280 దయచేసి, శాండీ, ఆపు. 218 00:15:56,280 --> 00:16:00,360 శాండీ, తినడం ఆపు. మన మనుగడ దానిపై ఆధారపడి ఉంటుంది. 219 00:16:00,360 --> 00:16:03,240 మనుగడ నాశనం కాను, పెపీ. మనం చస్తేనే మంచిది. 220 00:16:03,240 --> 00:16:06,120 దోశ ముక్కల గురించి పోట్లాడుతూ చావాలనుకుంటున్నావా? 221 00:16:06,120 --> 00:16:10,000 శాండీ, వద్దు, మనకోసం కాకపోయినా, గ్లూటెన్ కోసమైనా ఆలోచించు. 222 00:16:11,680 --> 00:16:14,640 నాకు కొబ్బరికేకులంటే అసహ్యం! 223 00:16:15,200 --> 00:16:19,360 -బంక ఆస్ట్రేలియా కేకులు! -శాండీ, వద్దు! 224 00:16:19,360 --> 00:16:22,160 నువ్వూ పైకి పోతావా, వేరుశెనగ రైతు? నా మీదకు రా! 225 00:16:22,160 --> 00:16:25,920 ఇక వెజిమైట్ గురించి నాకు ఏ మాటా చెప్పకు. 226 00:16:25,920 --> 00:16:29,640 అంటే, ఏంటి ఈ చెత్త నా చెత్త, పిచ్చి మొహాల్లారా? 227 00:16:29,640 --> 00:16:30,680 కిందకు పడేయ్! 228 00:16:31,520 --> 00:16:32,520 కిందకు పడేయ్. 229 00:16:35,080 --> 00:16:36,240 అయ్యో! 230 00:16:37,040 --> 00:16:38,960 ఎంత ధైర్యం నీకు? 231 00:16:38,960 --> 00:16:41,360 అది విటమిన్ బీ‌కి మనకున్న ఏకైక ఆధారం! 232 00:16:41,360 --> 00:16:44,080 -అదొక ఉప్పు డబ్బా, పెపీ. -వద్దు. 233 00:16:44,080 --> 00:16:48,000 చూడు, అమీలియా? అందుకే నాయకురాలు అవసరం. నాయకురాలు లేకపోతే అస్తవ్యస్తమే. 234 00:16:48,000 --> 00:16:49,200 నన్ను తాకవద్దు! 235 00:16:54,320 --> 00:16:55,160 హేయ్. 236 00:16:56,000 --> 00:16:57,640 క్షమించు. క్షమించు. 237 00:16:59,240 --> 00:17:00,360 ఇది మూర్ఖత్వమే, 238 00:17:00,360 --> 00:17:03,720 కానీ రెండు వారాల్లో జరిగే ఐవీఎఫ్ అపాయింట్మెంట్‌పైనే ఆలోచనంతా. 239 00:17:03,720 --> 00:17:07,480 అది మూర్ఖత్వం అనుకోను, టీ. ఇది పూర్తి సహజమైన ఆలోచనే. 240 00:17:09,120 --> 00:17:10,760 ఇది దారుణంగా ఉందని తెలుసు, 241 00:17:11,280 --> 00:17:14,320 కానీ మనకు తెలియనది తెలియదంతే. మనం ఆశావహ దృక్పథంతో ఉందాం. 242 00:17:14,440 --> 00:17:18,480 మనం ఎంతో ఎత్తుపై ఉన్నాం, విపత్తు అంతటా ఉంది. ఒకవేళ ప్రతీ ఒక్కటి... 243 00:17:18,480 --> 00:17:21,320 సరే. సరే. హేయ్, హేయ్. ఫర్వాలేదు. 244 00:17:22,400 --> 00:17:24,680 స్టార్టప్ నెలకొల్పి నేర్చుకున్నదేంటో తెలుసా? 245 00:17:26,320 --> 00:17:27,440 ఎలా ఓడిపోవాలన్నది. 246 00:17:29,920 --> 00:17:33,000 ఒక సమయంలో, అంటే మూడేళ్ళ క్రితం, 247 00:17:34,160 --> 00:17:36,080 బ్యాంక్ ఖాతాలు ఖాళీ అయ్యాయి, 248 00:17:36,080 --> 00:17:38,160 పెట్టుబడిదారులు మమ్మల్ని పిలవలేదు. 249 00:17:39,320 --> 00:17:42,680 దాంతో మా సిబ్బందిని కూర్చోబెట్టి వారికి ఒక ఎంపికనిచ్చాం. 250 00:17:42,680 --> 00:17:45,720 ఈ కష్టం గట్టెక్కించండి లేదా ఇంకో ఉద్యోగం చూసుకోండి. 251 00:17:47,520 --> 00:17:49,080 తెరీసా, ఎవరూ వెళ్ళలేదు. 252 00:17:49,080 --> 00:17:50,440 ఎందుకో తెలుసా? 253 00:17:52,160 --> 00:17:54,760 ఇక అయిపోయిందని చెప్పేదాకా ఏదీ పరాజయం కాదు. 254 00:17:55,760 --> 00:17:59,240 నా అనుభవంలో, మనం ఓడిపోవాలని నిర్ణయించుకున్నప్పుడే ఆశ పోతుంది. 255 00:18:02,640 --> 00:18:03,640 సరే. 256 00:18:06,080 --> 00:18:10,280 నా సంచిలో కొద్ది రోజులకు సరిపడే హార్మోన్ సూదులు ఉన్నాయి. 257 00:18:10,280 --> 00:18:13,080 -వాటిని తీసుకుంటూ ఉండాలి, కదా? -తప్పకుండా. 258 00:18:14,000 --> 00:18:15,720 నువ్వు ఇంటికి వెళతావు, తెరీసా. 259 00:18:16,440 --> 00:18:17,480 అది నిజం కదా? 260 00:18:45,240 --> 00:18:46,680 నాలో ఈ నైపుణ్యం ఇంకా ఉంది. 261 00:18:50,720 --> 00:18:53,480 -నేను ఊరికే... -మేము ఊరికే... 262 00:18:53,480 --> 00:18:55,320 -మంచాలను కేటాయిస్తున్నాం. -అవును. 263 00:18:55,440 --> 00:18:59,680 అవును, బ్రహ్మచారి స్త్రీల కోసం ఇది చక్కటి స్ప్రింగ్ మంచిది. 264 00:19:00,280 --> 00:19:02,400 దీన్ని 11ఎఫ్‌కు రాసుకో. 265 00:19:02,400 --> 00:19:05,920 మీరు గదులను కేటాయిస్తున్నారా? నాకు పెద్ద కెప్టెన్ గదిని ఇస్తారా? 266 00:19:05,920 --> 00:19:07,680 కుదరదు. అస్సలు కుదరదు. 267 00:19:07,680 --> 00:19:09,800 కుదరదు, రెనే. 2ఎఫ్ నాది. 268 00:19:09,920 --> 00:19:14,080 ఆగు, శాండీ, నువ్వు... స్నానం చేశావా? 269 00:19:15,080 --> 00:19:17,400 అవును. అవును, చేశాను. నేను స్నానం చేశాను. 270 00:19:17,400 --> 00:19:19,680 ఒళ్ళంతా గ్లూటెన్, వెజిమైట్ అంటుకుంది. 271 00:19:19,680 --> 00:19:23,440 కానీ మనం నీటిని వాడకూడదని అనుకున్నాం కదా. 272 00:19:23,440 --> 00:19:27,080 రెనే, నువ్వు తెలివైనదానివైతే, అంటే నువ్వు కాదనుకో, 273 00:19:27,080 --> 00:19:30,240 ఒక మంచం దక్కించుకుని అందరికంటే ముందు స్నానం చేస్తావు. 274 00:19:30,240 --> 00:19:32,560 ఎందుకంటే, నమ్ము, వాళ్లు చేస్తారు. 275 00:19:33,680 --> 00:19:37,000 తెలియాలని చెప్తున్నా అమ్మాయిలు, నీటి పీడనం ఛండాలంగా ఉంది. 276 00:19:37,880 --> 00:19:39,240 2ఎఫ్, సోదిముఖాలు. 277 00:19:39,720 --> 00:19:42,440 ఒక మాట చెప్పనా, బంక్ బెడ్ తప్ప ఏదైనా సరే. థాంక్యూ. 278 00:19:43,280 --> 00:19:45,680 -నీకు ఇదంతా అర్థమైందా? -బాగుంది. 279 00:19:45,960 --> 00:19:46,800 అద్భుతం. 280 00:19:48,920 --> 00:19:50,480 అది ఐస్ క్రీమా? 281 00:19:50,480 --> 00:19:53,480 ఒకరు సోదరిభావన ఒప్పందాన్ని ఉల్లంఘించారు కనుక, 282 00:19:53,480 --> 00:19:55,160 గడ్డకట్టిన వస్తువులే మిగిలాయి. 283 00:19:55,160 --> 00:19:58,720 ఖాళీ కడుపుపై ఒక పరిమిత ఎడిషన్ సంచిని వెతకడం కోసం ప్రయత్నించు. 284 00:19:59,000 --> 00:19:59,800 బఠాణీలు? 285 00:20:05,160 --> 00:20:09,480 సరే, నేను నెలల తరబడి వచ్చే ప్రొలెక్సాఫ్ట్ కనుగొన్నా. 286 00:20:09,480 --> 00:20:10,800 వేరేవి దొరికాయి. 287 00:20:12,960 --> 00:20:14,320 థ్యాంక్స్, రెనే. 288 00:20:15,640 --> 00:20:18,760 ఇవి అయిపోయేలోపు మనం ఖచ్చితంగా బయట ఉంటాం. 289 00:20:19,280 --> 00:20:20,280 అవును. 290 00:20:22,000 --> 00:20:25,040 నేను, అమీలియా, 2ఎఫ్‌లో. 291 00:20:28,160 --> 00:20:30,440 నువ్వు వాటిలో దేని గురించీ దిగులుపడకు. 292 00:20:30,440 --> 00:20:35,200 నీ పాత హాస్టల్ గది నీకు తప్ప ఎవరికీ పోకుండా జోయి చూసుకుంటోంది. 293 00:20:36,520 --> 00:20:38,440 తను మనకు హెచ్చరించింది. 294 00:20:38,440 --> 00:20:41,160 మనమే వినలేదు. 295 00:20:42,960 --> 00:20:44,160 అవును. 296 00:20:45,080 --> 00:20:46,320 నాకు తెలుసు. 297 00:20:48,960 --> 00:20:50,200 కానివ్వు, శాండీ. 298 00:20:51,080 --> 00:20:53,040 ఇప్పటికే ఎన్నో నీటి సమస్యలున్నాయి, 299 00:20:53,040 --> 00:20:56,640 నీ కన్నీటి సమస్యను చేర్చకపోయినా, అంతే కదా అమ్మాయిలు? హేయ్? 300 00:20:59,560 --> 00:21:01,560 నువ్వు కనీసం కడగలేదు, జోయి. 301 00:21:20,720 --> 00:21:22,320 -లారెన్... -మూడు... 302 00:21:40,880 --> 00:21:42,320 అది, ప్లంబింగ్ పాడైపోయింది. 303 00:21:48,000 --> 00:21:50,640 నీకు తగిన శాస్తి, జోయి. నిజంగానే. 304 00:21:53,760 --> 00:21:55,200 నాకు అది అవసరమైనది. 305 00:21:55,200 --> 00:21:56,720 అదే కర్మ అంటే. 306 00:22:17,320 --> 00:22:19,720 నాకు తెలుసు. మన కథ ముగిసింది. 307 00:22:20,160 --> 00:22:22,600 ఈ చెత్తలో మనం చావాలని విధి ఉంటే, 308 00:22:22,600 --> 00:22:25,920 అందరూ 2ఎఫ్ తీసుకోవాలనే ఆలోచన విరమించుకోండి, ఎందుకంటే... 309 00:22:25,920 --> 00:22:29,120 నేను ఒక ఖైదీదానిలా బంక్ బెడ్‌లో పడుకునే అవకాశమే లేదు. 310 00:22:29,120 --> 00:22:32,480 -శాండీ. -ముఖ్యంగా జోయి, "పక్షి రెట్ట" మిల్లర్. 311 00:22:32,480 --> 00:22:34,120 శాండీ, శాంతించు. 312 00:22:34,120 --> 00:22:36,640 టీగన్, మీగన్‌లు గదులను కేటాయించారు. 313 00:22:36,640 --> 00:22:38,160 అందరికీ ఒక మంచం వస్తుంది. 314 00:22:38,160 --> 00:22:40,400 అంతే కదా, మరిచిపోదగిన లారా? 315 00:22:43,640 --> 00:22:46,960 అవును, వాళ్ళు అట్టను ఇచ్చారు. దీని ప్రకారం కేటాయించు అన్నారు. 316 00:22:48,280 --> 00:22:51,240 ఓరి దేవుడా. 2ఎఫ్ వాళ్ళే దక్కించుకుంటున్నారు. 317 00:22:51,240 --> 00:22:53,760 -ఇది తగలడా! -అదొక వ్యవస్థ, నిజానికి. 318 00:22:53,760 --> 00:22:55,400 ఆ ధైర్యం చేయకు! 319 00:22:55,400 --> 00:22:57,000 జో, వదులు! 320 00:22:57,440 --> 00:22:59,160 నాకు మంచం కావాలి. మంచం కావాలి. 321 00:23:06,840 --> 00:23:09,080 నిన్ను మళ్ళీ చూస్తానని అనుకోలేదు. 322 00:23:21,800 --> 00:23:22,720 థ్యాంక్స్. 323 00:23:23,280 --> 00:23:25,760 ఇవాళ ఎన్నో ఘటనలు జరిగాయి. 324 00:23:25,760 --> 00:23:29,000 నీకు వివరాలు చెప్పి విసిగించను, కానీ, పొడిగా చెబితే... 325 00:23:29,000 --> 00:23:31,320 మనకు ఇప్పటికే తాజా ఆహారం, నీరు అయిపోయాయి. 326 00:23:32,840 --> 00:23:36,080 మనం డజన్ల కొద్దీ ఉన్నాం, ఇక్కడే కొన్ని నెలలపాటు ఉండొచ్చు. 327 00:23:37,320 --> 00:23:39,680 పరిస్థితిని అదుపులో పెడుతున్నట్టు ఉన్నావు. 328 00:23:41,040 --> 00:23:42,560 వాళ్ళకు నేనంటే భయం లేదు. 329 00:23:43,800 --> 00:23:45,640 నిన్ను గాయపరిచానని తెలుసు, అమీలియా. 330 00:23:47,000 --> 00:23:48,120 ఇంకా... 331 00:23:49,280 --> 00:23:51,160 అందుకు బాధగా ఉందని దయచేసి గమనించు. 332 00:23:52,880 --> 00:23:58,360 కానీ నన్ను నువ్వు ఆ అధికార భావనతో చూడటం, అది నువ్వు ఊహించుకుంటున్నదే, 333 00:23:58,360 --> 00:24:00,520 నేనెప్పుడూ అది అడగలేదు. 334 00:24:02,200 --> 00:24:03,920 అతిగా ఆలోచించకు. 335 00:24:06,040 --> 00:24:07,280 మనకొక టక్కులాడి కావాలి. 336 00:24:08,200 --> 00:24:10,240 నేను ఆ చెత్త ఇప్పుడు చేయడం లేదు. 337 00:24:20,800 --> 00:24:24,720 శాస్కియా, నువ్వు మన కెప్టెన్‌గా ఉండగా, మనం ఒక్కసారి కూడా పోటీ ఓడిపోలేదు. 338 00:24:43,400 --> 00:24:44,320 సోదిదానా! 339 00:24:44,720 --> 00:24:46,160 అది నా దిండు! 340 00:24:49,920 --> 00:24:53,040 అమ్మాయిలు! సోదరి భావన ఒప్పందం గురించి ఆలోచించండి. 341 00:24:55,760 --> 00:24:58,320 శాండీ! నువ్వు నోరు మూస్తావా? 342 00:25:00,720 --> 00:25:03,640 శాండీ, దయచేసి, కాస్త చిన్నగా ఏడుస్తావా? 343 00:25:03,640 --> 00:25:06,480 నేను దృష్టిపెట్టాలి. సాధారణంగా ఈ సూది మిచ్ వేస్తాడు. 344 00:25:06,480 --> 00:25:08,480 ఎందుకు తాపత్రయపడుతున్నావో తెలియదు. 345 00:25:08,480 --> 00:25:11,400 నీ అండాలతో సహా ప్రతీ ఒక్కటి చచ్చింది. 346 00:25:11,400 --> 00:25:12,800 శాండీ! 347 00:25:13,520 --> 00:25:15,240 మనం వెళ్ళి నీ సంచి వెతుకుదామా? 348 00:25:16,320 --> 00:25:17,400 ఎట్టకేలకు. 349 00:25:24,000 --> 00:25:27,280 కదులు. శాస్కియా నా సంచి వెతకడంలో సాయం చేయనుంది. 350 00:25:28,280 --> 00:25:29,760 సోమరి మొద్దుల్లారా. 351 00:25:30,360 --> 00:25:32,360 సరే. సిద్ధమా? 352 00:25:32,360 --> 00:25:34,320 సరే. ఇదిగో. 353 00:25:35,840 --> 00:25:36,960 అయిపోయింది. 354 00:25:37,240 --> 00:25:38,640 థాంక్యూ, శాస్క్. 355 00:26:09,360 --> 00:26:12,360 {\an8}సాయం 356 00:26:19,840 --> 00:26:20,800 ఛత్! 357 00:26:22,360 --> 00:26:25,320 నా సంచి అసలు ఇంత దూరంలో ఎందుకు ఉంటుంది? 358 00:26:25,320 --> 00:26:28,600 మనం నెట్‌బాల్స్ సేకరించిన తర్వాత దాన్ని ఇక్కడ పెట్టావేమో. 359 00:26:28,600 --> 00:26:30,080 అమ్మాయిలు, ఏంటి సంగతి? 360 00:26:30,880 --> 00:26:33,240 దేవుడా, జోయి. దయచేసి అలా చేయకు. 361 00:26:33,240 --> 00:26:35,240 అది నా సంచి కానే కాదు. 362 00:26:35,240 --> 00:26:39,040 అది వెధవ జోయి, వెలివేయబడ్డదానిలా షెడ్‌లో జీవిస్తోంది. అంటే తను అదే. 363 00:26:45,920 --> 00:26:49,760 రా, మిత్రమా. ఒక సంచి చూడటంలో మాకు సాయం చేస్తావా? 364 00:26:49,760 --> 00:26:51,040 చేస్తాననుకుంటా. 365 00:26:51,040 --> 00:26:53,080 అవును, ఇది మంచి సమయం. 366 00:26:54,640 --> 00:26:56,360 అది ఆ గుంతలో పడిపోయింది. 367 00:26:57,720 --> 00:26:59,280 నాకు తెలుసు 368 00:26:59,840 --> 00:27:02,920 శాండ్రా డీ, మనం మళ్ళీ రేపు ప్రయత్నిద్దాం, సరేనా? 369 00:27:05,320 --> 00:27:06,960 నాకు ఇంటికి వెళ్ళాలని ఉంది. 370 00:27:09,520 --> 00:27:10,800 రాకపోయుంటే బాగుండేది. 371 00:27:10,800 --> 00:27:12,280 నాకు తెలుసు. తెలుసు. 372 00:27:45,840 --> 00:27:47,320 ఈ చోటును ద్వేషించేదాన్ని. 373 00:27:48,640 --> 00:27:49,520 నిజంగా? 374 00:27:50,320 --> 00:27:51,400 నేనెంతో ఇష్టపడ్డాను. 375 00:27:53,200 --> 00:27:55,720 కానీ ఆ ద్వేషాన్ని వదిలించుకోలేకపోయావు కదా? 376 00:27:55,720 --> 00:27:59,000 నాకు చివరి నుండి రెండవ స్థానం పొందిన దానిలాగే అనిపిస్తోంది. 377 00:27:59,800 --> 00:28:02,000 మాకు చెప్పడానికి ప్రయత్నించావు, జో-జో. 378 00:28:03,080 --> 00:28:05,280 ఏంటంటే, ఇది నమ్మశక్యం కాని విషయం. 379 00:28:08,440 --> 00:28:12,640 వీటిపై మనం సముద్రంలో ఎన్ని రోజులు బతకవచ్చని అనుకుంటావు? 380 00:28:12,640 --> 00:28:15,800 బహుశా రెండు, మూడు రోజులు. నీ అభిప్రాయం ఏంటి? 381 00:28:19,160 --> 00:28:22,280 నువ్వు ఓడిపోదామని నిర్ణయించుకునే దాకా ఏదైనా సాధ్యమే. 382 00:28:24,680 --> 00:28:27,000 నేను అలాంటి నిర్ణయం ఎప్పుడూ చేయలేదు. 383 00:28:32,600 --> 00:28:34,720 -లేచి నిలబడు. -ఏంటి? సరే. 384 00:28:35,760 --> 00:28:37,360 సరేనా? కానివ్వు. 385 00:28:54,840 --> 00:28:58,240 -నా చెప్పులు తీసుకొస్తావా? -శాస్? 386 00:29:02,000 --> 00:29:03,400 -శాస్? -చెప్పు. 387 00:29:03,400 --> 00:29:06,360 శాస్, ఆగు. అసలు మనం ఇప్పుడు ఏం చేశాం? 388 00:29:06,360 --> 00:29:07,680 మనం వెనక్కు వెళ్ళాలి. 389 00:29:08,480 --> 00:29:12,320 ఏంటి? శాండీ శాంతించేదాకా తనను నీళ్ళలోకి తోయడం నీ ఆలోచనే. 390 00:29:12,320 --> 00:29:15,280 ఏంటి? కాదు. అది... నేను అనుకున్నది అది కాదు... 391 00:29:15,280 --> 00:29:17,240 ఆమెను తోసేయాలనుకోలేదు. 392 00:29:17,240 --> 00:29:20,720 మనల్ని ఎవరూ రక్షించకపోతే, మనం పడవపై ప్రయాణించాలి. 393 00:29:20,720 --> 00:29:22,240 -అది కాదు... -సరే. 394 00:29:22,240 --> 00:29:24,840 దానివల్ల నేను ఎలా గందరగోళపడ్డానో తెలుసుగా. 395 00:29:25,520 --> 00:29:26,840 శాస్కియా, ఆగు! 396 00:29:26,840 --> 00:29:30,040 జోయి, ఈ రాత్రి తనను వెనక్కు తీసుకొస్తే మనం మనుగడ సాగించలేం. 397 00:29:30,040 --> 00:29:32,280 -అవును, సాగిస్తాం. -తను ఒక వైరస్, జో. 398 00:29:32,280 --> 00:29:35,560 ఆమె నిరాశావాదాన్ని ఇతరులకు అంటించడాన్ని మనం అనుమతిస్తే, 399 00:29:35,560 --> 00:29:38,080 మనం మన పనులు చక్కబెట్టుకోలేము. 400 00:29:38,080 --> 00:29:41,680 అంతే కాకుండా, దక్షిణ మారుతం లేదా అది ఏదో ఒకటి, 401 00:29:41,680 --> 00:29:45,600 ఆమెను ఉదయానికల్లా వెనక్కు తోస్తుంది, ఆ భయం ఆమెకు మంచి చేస్తుంది. రా. 402 00:30:37,360 --> 00:30:39,160 నా పాత గదిని కాపాడినందుకు థాంక్స్. 403 00:30:44,480 --> 00:30:45,800 మరి, బయటకు పో. 404 00:30:46,360 --> 00:30:51,440 బయటకు పో. బయటకు పో. బయటకు పో. బయటకు పో. థాంక్యూ. 405 00:30:54,360 --> 00:30:55,960 తలుపు మూసేయ్, జో-జో. 406 00:32:33,440 --> 00:32:35,440 సబ్‌టైటిల్ అనువాద కర్త ప్రదీప్ కుమార్ మహేశ్వర్ల 407 00:32:35,440 --> 00:32:37,520 క్రియేటివ్ సూపర్‌వైజర్ రాజేశ్వరరావు వలవల