1 00:00:07,720 --> 00:00:08,720 జోయి. 2 00:00:09,760 --> 00:00:12,160 నీ గురించి తెలుసుకోవడాన్ని ఇష్టపడ్డాను. 3 00:00:13,240 --> 00:00:14,280 నువ్వు అందగత్తెవి. 4 00:00:15,560 --> 00:00:16,480 {\an8}తెలివైనదానివి. 5 00:00:16,480 --> 00:00:17,840 {\an8}ద మ్యాచ్ గ్యారెత్ ఎవరిని ఎంపిక చేసుకుంటాడు? 6 00:00:17,840 --> 00:00:20,040 {\an8}పైగా... ఉత్సాహంగా ఉంటావు. 7 00:00:21,480 --> 00:00:22,840 {\an8}నీలాంటి దృఢమైన మహిళకు 8 00:00:22,840 --> 00:00:26,280 {\an8}తగిన సరైన జోడి దొరకాలి. 9 00:00:28,400 --> 00:00:29,400 క్షమించు, జోయి... 10 00:00:31,360 --> 00:00:32,600 నీకు తగినవాడిని కాను. 11 00:00:35,760 --> 00:00:37,840 -అవును, నువ్వే. -కాదు. 12 00:00:37,840 --> 00:00:42,040 నువ్వు వాడేంత దాకా నేను "ఉత్సాహం" అనే మాటను కూడా వినలేదు. 13 00:00:42,040 --> 00:00:45,400 నేను కూడా అధిక తీవ్రత కల వ్యాయామ శిక్షణను వినలేదు 14 00:00:45,400 --> 00:00:47,680 కానీ చూడు, రోజంతా గుంజీలు తీస్తున్నా. 15 00:00:47,680 --> 00:00:49,200 -నిజం. -బాగా చేస్తున్నావు. 16 00:00:49,200 --> 00:00:50,440 -అవును. -ఆగు, జోయి. 17 00:00:50,880 --> 00:00:53,760 చూడు, నన్ను క్షమించు, కానీ నువ్వు నా జోడీ కాదు. 18 00:00:58,040 --> 00:00:59,760 అంటే, నువ్వేం చెప్తున్నావంటే... 19 00:01:00,680 --> 00:01:02,840 అంటే నీ జోకులకు ఇంకా గట్టిగా నవ్వాలనా. 20 00:01:02,840 --> 00:01:04,960 -ఏంటిది, ఇలా చేయకు. -లేదా బహుశా... 21 00:01:04,960 --> 00:01:08,160 దుప్పటి కింద నీ వృషణాలను మరింతగా తడమాలేమో, 22 00:01:08,160 --> 00:01:11,400 15 మంది చిత్రీకరిస్తుండగా. అప్పుడు నీ జోడీ అవుతానేమో? 23 00:01:11,400 --> 00:01:12,920 ఇంకా చిత్రీకరిస్తున్నామా? 24 00:01:13,040 --> 00:01:16,560 ఈ చెత్తలోకి లాగబడ్డానంటే నమ్మబుద్ధి కావటం లేదు. దేని కోసం? 25 00:01:17,000 --> 00:01:21,160 చంద్రుడు అంటే సూర్యుడి నీడ అనుకునే ఒక అందమైన దద్దిగాడి కోసం. 26 00:01:21,160 --> 00:01:23,240 తమాషా చేస్తున్నావా? ఈ చెత్త... కాను! 27 00:01:23,240 --> 00:01:25,880 అవునా? మాలో కొంత మంది ఇక్కడ ప్రేమ కోసం వచ్చాం. 28 00:01:25,880 --> 00:01:28,800 ఓహ్, "ప్రేమ"? నువ్వు ఇక్కడికి ప్రేమ కోసం వచ్చావా? 29 00:01:28,800 --> 00:01:29,880 -అవును. -నిజంగానా? 30 00:01:29,880 --> 00:01:31,440 ఎందుకంటే నాకు ప్రేమ కనపడలేదు 31 00:01:31,440 --> 00:01:34,960 రోజా పూల వేడుకల మధ్య నీ ఫిట్‌నెస్ యాప్ ప్రచారాలలో. 32 00:01:34,960 --> 00:01:37,520 -ఇక నాకు... కీర్తి కాంక్ష ఉంది. -కట్ చేద్దామా? 33 00:01:37,520 --> 00:01:41,440 ఈ లింగవివక్ష కార్యక్రమం ద్వారా నాకు రేడియో వ్యాఖ్యాత అవకాశం వస్తుందని. 34 00:01:41,440 --> 00:01:45,160 -మనం కట్ చేయాలనుకుంటా. -లేదా... కనీసం ఒక పోడ్‌కాస్ట్ కోసం. 35 00:01:45,760 --> 00:01:49,560 ఈ మొత్తం ప్రదర్శన నీ రంగు మార్పిడి స్ప్రే అంత నకిలీది, మిత్రమా. 36 00:01:49,920 --> 00:01:51,800 ఇక ఈ నకిలీ పువ్వులు? 37 00:01:51,800 --> 00:01:53,520 -నకిలీ, నకిలీ... -శాంతించు. 38 00:01:53,520 --> 00:01:56,640 ఇది నిజమైనదే, కానీ దేనికి వేలాడదీసినది కాదు. 39 00:01:56,640 --> 00:01:58,360 ఇక్కడ పైకప్పు కూడా లేదు. 40 00:01:58,360 --> 00:02:00,040 పరమచెత్త! 41 00:02:00,040 --> 00:02:04,480 ఇక మనం ఎప్పుడూ తినని చీజ్! 42 00:02:05,040 --> 00:02:06,840 -ఇక పావురాలు. -వాటి జోలికి వెళ్ళకు. 43 00:02:06,840 --> 00:02:08,920 పావురాల చర్చ కూడా చేయకు. 44 00:02:08,920 --> 00:02:10,600 -వద్దు... -దారికి అడ్డులే. 45 00:02:10,600 --> 00:02:11,840 ఈ ప్రేమ పావురాలు, 46 00:02:11,840 --> 00:02:16,320 ఆకాశపు ఎలుకలు ఇవి, ఒంటరి అమ్మాయిలు తమ గురించి చెడ్డగా అనుకునేలా చేస్తాయి. 47 00:02:16,320 --> 00:02:17,680 ఆమెకు మతి పోయింది. 48 00:02:17,680 --> 00:02:19,440 -రోలింగ్. కట్ చేయకు. -నిన్ను...! 49 00:02:19,440 --> 00:02:21,560 -జోయి... -రా, బయటకు రా! 50 00:02:21,560 --> 00:02:23,280 జోయి, ఆగు. 51 00:02:23,280 --> 00:02:26,280 -జోయి, వద్దు! -వెళ్ళు! వెళ్ళు! వెళ్ళిపో! 52 00:02:26,880 --> 00:02:28,000 వెళ్లిపో! 53 00:02:29,760 --> 00:02:31,160 ఓరి దేవుడా! 54 00:02:32,160 --> 00:02:34,400 ఇది అద్భుతం. కట్ చేయకండి. కట్ చేయకండి. 55 00:02:34,400 --> 00:02:35,880 నా నోట్లో రెట్ట వేసింది. 56 00:02:37,600 --> 00:02:38,440 {\an8}#జోయి #మ్యాచ్ #రెట్ట 57 00:02:38,560 --> 00:02:39,680 {\an8}జోయి ఏం చేస్తున్నావు??! 58 00:02:39,680 --> 00:02:40,720 {\an8}పక్షి రెట్టే నీకు జోడీ 59 00:02:42,280 --> 00:02:43,440 {\an8}షేర్ 60 00:02:45,200 --> 00:02:46,360 {\an8}ప్రస్తుతం ట్రెండింగ్ 61 00:02:48,920 --> 00:02:50,280 {\an8}ఏం మూర్ఖురాలు! 62 00:03:02,560 --> 00:03:03,880 ఆరు నెలల తర్వాత 63 00:03:11,560 --> 00:03:12,760 అయ్యో, వద్దు, వద్దు. 64 00:03:17,280 --> 00:03:19,720 మన మధ్య ఇలాగే ఉంటుందా? 65 00:03:20,440 --> 00:03:22,800 నువ్వేమో టక్కులాడిలా ప్రవర్తిస్తున్నావు, 66 00:03:23,120 --> 00:03:25,880 నేనేమో నాతో నేనే గట్టిగా మాట్లాడుకుంటున్నా? 67 00:03:56,080 --> 00:03:58,000 ఉమ్మడి సమయం గడుపుతున్నాం అనుకున్నా. 68 00:04:24,360 --> 00:04:25,480 ఏంటి ఈ చెత్త? 69 00:04:28,320 --> 00:04:29,520 అత్యవసరానికి మాత్రమే!!! 70 00:04:29,520 --> 00:04:31,360 ఒసేయ్, ఇది అత్యవసరం. 71 00:04:38,480 --> 00:04:40,000 {\an8}వాడకందారుడు: పక్షి రెట్ట నీకు జోడీ వాడకందారుడు: సాధారణంగా రెట్ట బయటకు... 72 00:04:40,000 --> 00:04:41,560 సరిగ్గా ఎడిట్ చేయలేదు! 73 00:04:41,880 --> 00:04:43,720 తీవ్రమైన వాతావరణ హెచ్చరిక! ఎత్తైన ప్రాంతాలకు వెళ్ళిపోండి 74 00:04:43,720 --> 00:04:45,040 ఛత్. సరే. 75 00:05:07,080 --> 00:05:08,760 ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నా. 76 00:05:08,760 --> 00:05:11,560 మన ఆత్మీయ కలయిక ఏర్పాటే కాకుండా, దీంతో తీరికే లేదు, 77 00:05:11,560 --> 00:05:14,160 ప్రస్తుతం 2036 అభ్యర్థుల ఎంపికలో ఉన్నా 78 00:05:14,160 --> 00:05:17,200 ఒక వేళ కీలక నియోజకవర్గాలు... వద్దు, వద్దు. 79 00:05:17,200 --> 00:05:20,000 తెరీసా, ఇది ఒక గంటలో నీ నాలుగో నీలం పానీయం. 80 00:05:20,480 --> 00:05:24,440 నెమ్మదించు లేదా నారింజ పానీయం తాగు, దయచేసి. 81 00:05:25,160 --> 00:05:26,480 నారింజ పానీయం కావాలా? 82 00:05:26,480 --> 00:05:28,560 -అది, నేను... -ఇవి చాలా బాగున్నాయి. 83 00:05:31,320 --> 00:05:32,800 అయితే... 84 00:05:33,440 --> 00:05:37,480 జోయి వస్తోందా రాదా అని నీకు ఏమైనా చెప్పిందా? 85 00:05:37,480 --> 00:05:39,240 ఒక్క మాట కూడా చెప్పలేదు. 86 00:05:39,240 --> 00:05:43,560 జాతీయ టీవీ ప్రసారంలో ఒక పక్షి నీ నోట్లో రెట్ట వేసినంత మాత్రాన, 87 00:05:43,560 --> 00:05:45,880 నీకు కార్యక్రమాలకు ఉచిత ఆహ్వానాలు ఇవ్వరు. 88 00:05:45,880 --> 00:05:47,080 అవును. 89 00:05:48,160 --> 00:05:49,600 స్కూల్ కెప్టెన్ 90 00:05:50,080 --> 00:05:53,720 నన్ను అలా చూడకు, స్కూల్ కెప్టెన్ నువ్వేనని నాకు తెలుసు, 91 00:05:53,720 --> 00:05:56,160 కానీ సంవత్సరం మధ్యలో నువ్వు మాయమైపోయావు. 92 00:05:56,160 --> 00:06:00,000 నేను ఆపద్ధర్మ స్కూల్ కెప్టెన్ అయ్యా, ఎవరో ఒకరు బాధ్యత తీసుకోవాలిగా. 93 00:06:00,000 --> 00:06:02,080 అవునులే. సందేహమే లేదు. 94 00:06:02,080 --> 00:06:06,200 ఇక తాజా మార్పుల విషయానికి వస్తే, నీకు సాస్కియా 2.0 పరిచయం అయిందా? 95 00:06:06,640 --> 00:06:09,600 సాస్కియా అమ్మే ప్రతీ టాంపాన్ ప్యాకెట్‌కు, 96 00:06:09,600 --> 00:06:12,760 పేద దేశాల్లో అమ్మాయిలకు ఉచితంగా మరో ప్యాక్ దానం చేస్తుందని? 97 00:06:12,760 --> 00:06:14,920 మనుషులు మారరని చెప్పకు. 98 00:06:14,920 --> 00:06:17,960 ఆమె నిన్ను చాలా సతాయించింది కదా, జెనివీవ్? 99 00:06:18,480 --> 00:06:21,040 ఆమె నిన్ను కూడా సతాయించింది కదా, అమేలియా? 100 00:06:21,040 --> 00:06:23,000 ఏమైనా, ఎందుకు వెళ్ళిపోయావు? 101 00:06:23,000 --> 00:06:27,040 సిబ్బందిలో ఒకరితో పడుకోవడం వల్ల నిన్ను తీసేశారని పుకారు. 102 00:06:27,040 --> 00:06:28,560 నేను అందుకోసం వెళ్ళలేదు. 103 00:06:28,560 --> 00:06:31,240 అదేదో పెద్ద గూడుపుఠాణి అయినట్టు అంటున్నావు. 104 00:06:31,240 --> 00:06:33,160 అయితే, అదేంటి? నువ్వు ఎందుకు... 105 00:06:33,160 --> 00:06:35,440 -క్షమించు. -ఏంటి, అతన్ని పెళ్ళాడావా? 106 00:06:36,000 --> 00:06:37,960 నీ వ్యక్తిగత పత్రంలో అది చెప్పలేదు. 107 00:06:37,960 --> 00:06:40,400 -సరదాగా ఉందా? -ఊహించిన దానికన్నా ఘోరం. 108 00:06:40,400 --> 00:06:42,840 లెక్కల టీచర్‌తో లేచిపోయానని అనుకుంటున్నారు. 109 00:06:42,840 --> 00:06:45,880 19 ఏళ్ళ క్రీడాస్థల పనివాడి సహాయకురాలు మరింత అందమైంది. 110 00:06:45,880 --> 00:06:48,960 -అయితే, తను వచ్చిందా? -లేదు. రాదని నీకు చెప్పాగా. 111 00:06:48,960 --> 00:06:51,040 ఏంటి, నువ్వు ఇప్పుడేగా వెళ్ళావు. 112 00:06:51,040 --> 00:06:52,360 నేను ఇంటికి వచ్చేస్తా. 113 00:06:52,360 --> 00:06:54,720 కానీ, మీల్స్, అది ఆరు గంటల ప్రయాణం. 114 00:06:54,720 --> 00:06:56,720 ఉండు. ఆమె రావచ్చేమో... 115 00:06:58,240 --> 00:06:59,360 హలో? డానీ? 116 00:06:59,840 --> 00:07:01,320 సిగ్నల్ ఇక్కడ చెత్తగా ఉంది. 117 00:07:01,320 --> 00:07:03,440 నేను లాగిన్ అవ్వాలని చూస్తున్నా... 118 00:07:10,520 --> 00:07:12,160 "ఎత్తైన ప్రాంతానికి వెళ్ళు." 119 00:07:12,160 --> 00:07:13,720 "సరే, నాన్నా, అలాగే." 120 00:07:13,720 --> 00:07:17,600 "అత్యవసర వాతావరణ స్థితిలో నీ పాత స్కూల్ అతి దగ్గరి రక్షణా శిబిరం." 121 00:07:17,600 --> 00:07:21,200 "సరే. నాన్నా. నాకు తెలుసు. నిజంగానే స్కూల్‌కు వెళుతున్నా." 122 00:07:21,560 --> 00:07:24,800 "నీ ఊహాత్మక సంభాషణల్లో నాతో ఎందుకు మాట్లాడవు?" 123 00:07:24,800 --> 00:07:26,960 "ఇది సమయం కాదు, అమ్మా." 124 00:07:26,960 --> 00:07:29,840 "అందుకే నువ్వు మీ నాన్న కారవాన్‌లో దాక్కున్నావా 125 00:07:29,840 --> 00:07:31,800 "నా పెద్ద ఇంట్లో ఉండటానికి బదులు?" 126 00:07:31,800 --> 00:07:34,080 దేవుడా, నీతో నువ్వు మాట్లాడుకోవటం ఆపు! 127 00:08:05,160 --> 00:08:07,440 దీనికి పది లక్షలకు పైగా ఫాలోయర్స్ ఉన్నారు. 128 00:08:07,440 --> 00:08:09,920 ఇక ఈ వేడుక జరిగే సమయం సరైనది, ఎందుకంటే... 129 00:08:09,920 --> 00:08:14,200 డోగ్ పత్రిక ముఖచిత్రం కోసం సెమిన్యాక్‌లో కాన్‌స్టెబుల్‌పై షూటింగ్ జరిగింది. 130 00:08:14,200 --> 00:08:16,640 దాంతో నేను ఒకసారి వచ్చి పోదాం అనుకున్నా. 131 00:08:16,640 --> 00:08:19,320 నువ్వు ఉత్తమమైన మార్పిడి విద్యార్థివి. 132 00:08:19,320 --> 00:08:22,240 -ఇక్కడే ఉందా... -లేదు, బాండైలో కుక్కల స్పాలో ఉంది. 133 00:08:22,240 --> 00:08:27,440 ఇక నికెలోడియన్ కిడ్స్ ఛాయిస్ అవార్డుల్లో ఇదిగో నా బిడ్డ. 134 00:08:30,280 --> 00:08:34,400 తెరీసా, ఆమె మనుషుల "బిడ్డ" అనే అర్థంలో అనలేదు. 135 00:08:35,280 --> 00:08:39,280 అమ్మాయిలు, అమ్మాయిలు, మనం... మనం "బిడ్డ" అనే మాటను వాడవచ్చు. 136 00:08:39,280 --> 00:08:42,600 ఎన్నో జంటలు, తమ తొలి టెస్ట్ ట్యూబ్ ఫలదీకరణలో విఫలమవుతారు. 137 00:08:42,880 --> 00:08:46,440 ఇక ఎక్కడో బ్రిస్బేన్‌లోని చిన్న ఫ్రీజర్‌లో, 138 00:08:46,440 --> 00:08:51,640 నా అండాలు ఏమంటూ ఉంటాయంటే, "అమ్మా, నువ్వు వీలైనంత పార్టీ చేసుకో, 139 00:08:51,760 --> 00:08:55,960 "ఎందుకంటే, ఈ సారి, మేము నీ వెచ్చని పెద్ద గర్భసంచిలో ఉంటాం." 140 00:08:55,960 --> 00:09:00,000 ఇక నేను, "సరే, బిడ్డలు." ఎందుకంటే నాకు ఆ బాధ లేదు. 141 00:09:03,360 --> 00:09:04,880 వద్దు! వద్దు! 142 00:09:04,880 --> 00:09:08,720 నేను ప్రపంచంలో సగం దూరం ప్రయాణించి వస్తే, నా ప్రాణ స్నేహితురాలు 143 00:09:08,720 --> 00:09:11,320 తన గర్భసంచి గురించి సొల్లు కబుర్లు చెబుతోంది. 144 00:09:11,320 --> 00:09:12,840 మన వయసులో ఐవీఎఫ్ఫా? 145 00:09:12,840 --> 00:09:14,640 -అమ్మాయిలు, నేను వెళ్ళాలి. -వద్దు. 146 00:09:14,640 --> 00:09:18,840 మనం జోయి, ద మ్యాచ్, నువ్వు స్కూల్ వదిలేయడాల గురించి ఇంకా మాట్లాడుకోలేదు. 147 00:09:18,840 --> 00:09:21,240 నిజంగానే వెళ్ళాలి, అమ్మాయిలు. 148 00:09:22,600 --> 00:09:23,640 ఆమె ఊరికే... 149 00:09:24,240 --> 00:09:25,760 ఇప్పుడేం చేస్తున్నావు, రెనే? 150 00:09:26,480 --> 00:09:29,480 -నేను గోర్ల నిపుణురాలిని. -బంగారం. 151 00:09:29,480 --> 00:09:31,520 నువ్వు... జనాలకు ఈ మాట చెప్పకు. 152 00:09:33,960 --> 00:09:37,120 రిడ్జ్ హైట్స్ క్యాథలిక్ మహిళా కళాశాల 153 00:09:42,760 --> 00:09:44,520 పైకి చిమ్ముతున్న నీళ్ళు లేవు. 154 00:09:45,480 --> 00:09:48,720 ఎన్నో ఏళ్ళ హై స్కూల్ గాయాల మచ్చలు వెనక్కు వస్తున్నాయంతే. 155 00:09:57,760 --> 00:09:59,120 ఓహ్, ఛత్! 156 00:10:04,880 --> 00:10:07,040 ఏంటి ఈ ఘోరం? 157 00:10:09,760 --> 00:10:10,960 హేయ్, ఒక్క నిమిషం. 158 00:10:10,960 --> 00:10:13,320 అత్యవసర సమావేశ స్థలం ఎక్కడుంది? 159 00:10:15,280 --> 00:10:16,320 హలో? 160 00:10:19,000 --> 00:10:20,640 కటువు మనిషి. 161 00:10:39,240 --> 00:10:41,440 అందరూ ఇంత విజయం సాధించారంటే నమ్మలేకపోతున్నా. 162 00:10:41,440 --> 00:10:44,240 అవును. ఈ ధనికులైన అమ్మాయిలందరికీ 163 00:10:44,240 --> 00:10:47,880 ప్రతీ సామాజిక అనుకూలత వెండి పళ్ళెంలో అందింది. 164 00:10:48,000 --> 00:10:51,320 ఇక స్కాలర్‌షిప్ తీసుకున్న నాలాంటి అథమురాలు, స్కీ పర్యటనకు... 165 00:10:51,320 --> 00:10:53,880 వెళ్ళడం కోసం నా నెత్తురు సొన అమ్ముకున్నాను. 166 00:10:53,880 --> 00:10:56,080 కానీ, అవును, అందరూ బాగా విజయం సాధించారు. 167 00:10:56,080 --> 00:10:58,400 నువ్వు రావడం బాగుంది, ఫీబీ. 168 00:10:58,400 --> 00:10:59,880 సొంత డబ్బా కొట్టుకోకు. 169 00:10:59,880 --> 00:11:04,320 నేను ముఖ్యమైన పని చేశానని చూసే దాకా నా బాస్ నాకు బోనస్ ఇవ్వడు. 170 00:11:05,240 --> 00:11:07,040 ఇంతకీ, నువ్వేం చేస్తావు? 171 00:11:07,920 --> 00:11:09,000 రెన్నీ? 172 00:11:09,000 --> 00:11:10,680 రెనే. అవును. 173 00:11:12,040 --> 00:11:14,440 నేను... 174 00:11:15,560 --> 00:11:17,240 వైద్యురాలిని. అవును. 175 00:11:18,200 --> 00:11:19,240 మంచిది. 176 00:11:29,160 --> 00:11:30,640 ఓరి దేవుడా, తను వచ్చింది! 177 00:11:32,080 --> 00:11:34,520 -ఏం జరుగుతోంది? -నువ్వు రావడం సంతోషం. 178 00:11:34,520 --> 00:11:37,800 వాడు, వాడి వ్యాయామ శిక్షణా నాశనం కాను. నీకు తగినవాడు కాదు. 179 00:11:37,800 --> 00:11:39,640 ఇది మన ఆత్మీయ కలయికా? 180 00:11:39,640 --> 00:11:41,760 -అవును! -పదేళ్ళు, మూర్ఖురాలా. 181 00:11:41,760 --> 00:11:43,360 రానని చెప్పలేనంత గొప్పదానివా? 182 00:11:43,360 --> 00:11:45,480 తరలింపు శిబిరం ఇదేనా? 183 00:11:45,480 --> 00:11:47,480 నీకు ఈమెయిల్స్ రాలేదా? 184 00:11:47,480 --> 00:11:49,440 నేను ఈమెయిల్ చూసుకోలేదు. మీకు... 185 00:11:49,440 --> 00:11:51,960 -నిన్ను సంప్రదించలేకపోయాం. -నా ఉద్దేశ్యం అదే. 186 00:11:51,960 --> 00:11:55,040 జనాలు వస్తున్నామా రామా చెప్పకపోతే, వంట అసాధ్యం అవుతుంది... 187 00:11:55,040 --> 00:11:56,080 పెపీ. 188 00:11:56,080 --> 00:11:58,480 -నన్ను అలా పిలవకు. -తాగు, జో జో. 189 00:11:58,480 --> 00:11:59,640 తాగు! 190 00:12:00,360 --> 00:12:03,840 -రాజభవనం ఎలా ఉందో చెప్పు. -ఆ దుస్తులు నువ్వే పెట్టుకోవచ్చా? 191 00:12:03,840 --> 00:12:05,240 లేదు, అవి అద్దె దుస్తులు. 192 00:12:05,240 --> 00:12:08,960 వినండి, బయట పక్షులు వలయాల్లో ఎగురుతున్నాయి కనుక... 193 00:12:08,960 --> 00:12:12,000 -నోరు మూసుకున్నావుగా. -పక్షి రెట్ట రుచి ఎలా ఉంటుంది? 194 00:12:12,000 --> 00:12:15,240 నీకు జరిగిన ఘటన తర్వాత పక్షులను చూసి నువ్వు భయపడటం సహజమే. 195 00:12:15,240 --> 00:12:18,960 నేల అదురుతోంది, ఆ తర్వాత చిన్న చిన్న పగుళ్ళు... 196 00:12:18,960 --> 00:12:21,880 పరీక్ష నుండి తప్పించుకోవడానికి ఒకసారి గ్యాస్ లీకైందని 197 00:12:21,880 --> 00:12:24,800 ఈవిడగారు అరవడం గుర్తుందా? "మీకు ఆ వాసన వస్తోందా?" 198 00:12:24,800 --> 00:12:26,000 దయచేసి, వినండి! 199 00:12:26,000 --> 00:12:28,920 లేదా జోనథన్ టైలర్ థామస్‌ను కలిశానని చెప్పిన సందర్భం. 200 00:12:30,480 --> 00:12:34,000 లేదా తను పొగ తాగడం వల్ల అగ్నిమాపక అలారం మొగడంతో తను సిస్టర్ బిక్కీ... 201 00:12:34,000 --> 00:12:37,680 ఈ భూమి ప్రతి చోటా పగిలిపోతూ, నీళ్లు ఎగజిమ్ముతున్నాయి! 202 00:12:37,680 --> 00:12:40,480 పిచ్చిదాన్ని కాదు, నా భాగం సరిగా ఎడిట్ చేయలేదు. 203 00:12:52,840 --> 00:12:54,720 -జోయి... -నువ్వు బాగున్నావా? 204 00:13:01,160 --> 00:13:03,160 హేయ్, నువ్వెంతో చవి చూశావు. 205 00:13:04,200 --> 00:13:07,920 నిమిషం పాటు విరామం ఎందుకు తీసుకోవు? వెళ్ళి ముఖంపై నీళ్ళు చల్లుకో. 206 00:13:07,920 --> 00:13:09,640 సరే. అలాగే. 207 00:13:11,440 --> 00:13:12,600 సరే. వెళ్లు మరి. 208 00:13:16,600 --> 00:13:18,120 కొనసాగింపు ఉంటే బాగుంటుంది. 209 00:13:20,320 --> 00:13:23,320 నీకు ఏమైంది? ఫోన్ పక్కన పెట్టు. తనకు నిజంగా బాగోలేదు. 210 00:13:23,320 --> 00:13:26,480 నువ్వేదో స్కూలు సమయంలో పెద్ద మంచిదానివి అయినట్టు. 211 00:13:26,480 --> 00:13:30,040 నేను హై స్కూల్‌లో మూర్ఖురాలినే. మనలో కొందరు ఎదుగుతాం. 212 00:13:33,200 --> 00:13:35,640 చూడు? తను మారిపోయందని చెప్పాగా. 213 00:13:36,960 --> 00:13:40,120 ఫర్వాలేదు. నాన్న చోటులో వాతావరణం వింతగా ఉండింది, 214 00:13:40,120 --> 00:13:41,920 కానీ ఇక్కడ అలా జరగటం లేదు. 215 00:13:41,920 --> 00:13:45,640 పగుళ్ళు లేవు, నీరు ఎగజిమ్మటాలు లేవు. అంతా బాగుంది. 216 00:13:46,360 --> 00:13:49,400 వాళ్ళన్నది నిజమే. నువ్వెంతో చవి చూశావు. 217 00:13:49,400 --> 00:13:53,000 నీది అతిశయంగా మాట్లాడే నైజమే. నువ్వు నాటకీయంగానే ఉంటావు. 218 00:13:53,680 --> 00:13:57,920 నువ్వు నిజంగానే జేటీటీని కలిసినప్పటికీ. కానీ విషయం అది కాదు. విషయం ఏంటంటే 219 00:13:58,360 --> 00:14:02,560 అంతా సర్దుకుంటుంది, నువ్వు అక్కడికి వెళతావు 220 00:14:02,560 --> 00:14:05,160 నువ్వు మామూలుగా ఉంటావు, సరదాను ఆనందిస్తావు. 221 00:14:08,720 --> 00:14:12,160 అలాగే నీతో నువ్వు అద్ధంలో మాట్లాడుకోవడం ఆపుతావు. 222 00:14:13,840 --> 00:14:16,440 నా నుదుటిపై చెమట వాసన రాకూడదు. నాకు ఉండకూడదు. 223 00:14:19,120 --> 00:14:21,320 -టోపీల వల్ల ఇలా అవుతోంది. -టోపీలా? 224 00:14:21,320 --> 00:14:23,400 దురద పుట్టించే పిచ్చి టోపీలు. 225 00:14:29,360 --> 00:14:30,600 -హేయ్! -హేయ్. 226 00:14:30,600 --> 00:14:31,560 హాయ్. 227 00:14:34,400 --> 00:14:36,640 జోయి, నువ్వు బాగున్నావా? 228 00:14:36,640 --> 00:14:39,640 -నువ్వు... నువ్వు... -మహా పిచ్చిదానిలా ఉన్నానా? 229 00:14:40,080 --> 00:14:41,000 అవును, తెలుసు. 230 00:14:41,000 --> 00:14:44,800 అంటే ఆరు నెలలు అజ్ఞాతంలో ఉన్నాను, తెలుసా? 231 00:14:44,800 --> 00:14:48,160 నా హాస్యచతురత కూడా కొంత అసాధారణంగా ఉంటుంది. 232 00:14:49,680 --> 00:14:50,760 సరే, మంచిది. 233 00:14:50,760 --> 00:14:53,040 నువ్వు బాగున్నందుకు సంతోషం. నేను వెళుతున్నా. 234 00:14:54,720 --> 00:14:56,360 అమేలియా, ఆగు. 235 00:14:57,000 --> 00:15:00,200 హాయ్. ఎలా ఉన్నావు? 236 00:15:00,200 --> 00:15:01,960 నువ్వు ఎలా ఉన్నావు, అంటే... 237 00:15:01,960 --> 00:15:05,080 గత పదేళ్ళల్లో, ప్రతీ రోజూ ప్రతీ నిమిషం? 238 00:15:05,080 --> 00:15:07,840 చెప్పడానికి పెద్దగా ఏం లేదు, నిజంగా... 239 00:15:08,240 --> 00:15:11,960 మా తల్లిదండ్రుల పొలాన్ని డానీ, నేను చూసుకుంటాం, కనుక అక్కడే ఉన్నాం, 240 00:15:11,960 --> 00:15:13,120 వేరుశెనగ పండిస్తూ. 241 00:15:13,120 --> 00:15:15,200 డానీ? అంటే, "డానీ" డానీనా? 242 00:15:18,520 --> 00:15:19,600 అద్భుతం. 243 00:15:19,600 --> 00:15:22,080 సగమే పూర్తయిన ఆన్‌లైన్ లా డిగ్రీ ఉంది. 244 00:15:22,080 --> 00:15:23,240 అది మహాద్భుతం. 245 00:15:23,240 --> 00:15:25,920 దాన్ని అలా చెప్పడం నిజంగా కుంగదీసేలా అనిపించింది. 246 00:15:25,920 --> 00:15:29,080 అయితే, సరే, నువ్వు బాగున్నందుకు సంతోషం. నేను నిజంగా... 247 00:15:29,080 --> 00:15:31,680 నువ్వు అక్కడికి వెళ్లకు, నిజంగానే. 248 00:15:33,160 --> 00:15:34,520 ఎందుకంటే... 249 00:15:36,840 --> 00:15:38,760 నువ్వు నా నుదుటి వాసన చూడాలి. 250 00:15:39,480 --> 00:15:41,920 నిజంగానే. నా గురించి నానా చెత్త వాగుతున్నారు, 251 00:15:41,920 --> 00:15:44,120 పైగా నాకు హాయిగా అనిపిస్తుంది, కనుక చూడు. 252 00:15:44,120 --> 00:15:47,200 -నేను నీ నుదుటి వాసన చూడను. -వాసన చూడు. నువ్వు చూడాలి. 253 00:15:47,200 --> 00:15:48,320 -జోయి. -ప్లీజ్. 254 00:15:48,320 --> 00:15:50,600 -అది విడ్డూరం. -నాకు హాయిగా ఉంటుంది. 255 00:15:50,600 --> 00:15:51,760 -చేయను. -కానివ్వు. 256 00:15:51,760 --> 00:15:53,520 కానివ్వు, వాసన చూడు. 257 00:15:55,280 --> 00:15:56,880 నువ్వు ఆ పని చేసేశావు! 258 00:15:56,880 --> 00:16:00,040 ఓరి దేవుడా, జోయి! నాతో అలా చేయించావు. నువ్వు... 259 00:16:01,280 --> 00:16:02,440 దయచేసి, ఇక్కడే ఉండు. 260 00:16:03,240 --> 00:16:07,120 ఎందుకంటే నాకు నీ జీవితపు సారాంశం అక్కర్లేదు. సరేనా? 261 00:16:08,480 --> 00:16:10,880 నువ్వు అక్కడికి, అంటే నీ పొలానికి, 262 00:16:10,880 --> 00:16:12,960 నిజ జీవితానికి, ఎప్పుడైనా వెళ్లవచ్చు, 263 00:16:12,960 --> 00:16:16,480 కానీ ప్రస్తుతానికి, దయచేసి ఇక్కడే ఉండి నాతో పానీయం తాగు. 264 00:16:16,480 --> 00:16:18,000 ఒక దశాబ్దం అయ్యింది. 265 00:16:21,320 --> 00:16:22,440 ఒక్క పానీయమే. 266 00:16:22,440 --> 00:16:24,040 -అద్భుతం. -తర్వాత, వెళ్ళాలి. 267 00:16:24,040 --> 00:16:26,320 మంచిది, కానీ ఇప్పటికి ఇవి నా దగ్గరే ఉంటాయి. 268 00:16:26,840 --> 00:16:28,720 టేగన్, మీగన్ ఇంకా ఉన్నారా? 269 00:16:29,080 --> 00:16:31,040 చేతివేళ్ళ శృంగార బల్ల దగ్గరున్నారు. 270 00:16:31,040 --> 00:16:34,760 అద్భుతం. అయితే, నిన్ను కాసేపట్లో కలుస్తా, వెర్రిదానా. 271 00:16:39,240 --> 00:16:43,000 గులాబీ మేఘంపై మూత్రం పోస్తోన్న ఒంటికొమ్ము గుర్రంపై స్వారీచేస్తున్నావు. 272 00:16:44,440 --> 00:16:48,400 ఓహ్, ఛ, స్వయంగా ఉదారమైన రెండవ స్థానం కెప్టెన్ వచ్చారు. 273 00:16:48,400 --> 00:16:50,000 చాలా కాలం కనపడవనుకున్నాం. 274 00:16:50,000 --> 00:16:51,160 టేగన్. 275 00:16:51,160 --> 00:16:52,160 మీగన్. 276 00:16:55,120 --> 00:16:57,480 లారా కన్నింగ్హామ్ అనే పిల్ల నీకు గుర్తుందా? 277 00:16:59,040 --> 00:17:01,680 -లేదు, ఎందుకని? -తను చనిపోయింది, పిల్లా. 278 00:17:01,680 --> 00:17:04,080 అవును, చూడు, చిన్న బాధాకర స్మారక ఫలకం ఉంది. 279 00:17:04,080 --> 00:17:05,360 ప్రేమ స్మృతితో లారా కన్నింగ్హామ్ 280 00:17:05,360 --> 00:17:08,440 కొన్ని ముండలు పెళ్ళాడాయి, కొన్ని పిల్లల్ని కన్నాయి, 281 00:17:09,000 --> 00:17:12,400 ఈ పిల్ల, తన స్మారక ఫలకంపై కన్నెపొరలను రాపించుకుంటోంది, 282 00:17:12,400 --> 00:17:14,240 డిస్కో ఉన్న ప్రతీ సారి. 283 00:17:14,520 --> 00:17:17,640 ఆత్మకు శాంతి కలుగుగాక. 284 00:17:18,240 --> 00:17:19,400 బాధాకరం. 285 00:17:23,280 --> 00:17:26,280 -మాంచి మత్తు ఇచ్చేది ఏదైనా ఉందా? -సరే. 286 00:17:26,720 --> 00:17:28,760 పైకెళ్ళాలా, కిందకెళ్ళాలా, అమ్మాయ్? 287 00:17:28,760 --> 00:17:30,480 పైకే. చాలా త్వరగా. 288 00:17:31,040 --> 00:17:35,320 దుస్తుల సంకేతాన్ని ఘోరంగా అర్థం చేసుకున్న విషయాన్ని మరిచేంత వేగంగా, సరేనా? 289 00:17:35,720 --> 00:17:40,560 చూడు, చెల్లింపు వద్దు. నువ్వు టీవీలో చేసిన ద మ్యాచ్‌ పిచ్చెక్కించింది. 290 00:17:40,560 --> 00:17:43,680 -నేను జీవించాను. -జీవించాను. 291 00:17:44,480 --> 00:17:45,920 మీకు సేవ చేసినందుకు సంతోషం. 292 00:17:46,440 --> 00:17:47,320 థాంక్స్. 293 00:17:53,000 --> 00:17:56,080 ఇక్కడ అంతా బాగానే ఉందా? 294 00:17:56,200 --> 00:17:59,440 అమోఘం. ఆ తీర్పులు చేసే టింగరులను తప్పించుకునే చక్కటి చోటు. 295 00:17:59,800 --> 00:18:01,200 మంచిది. 296 00:18:01,200 --> 00:18:05,160 లారా కన్నింగ్హామ్, ఈ చుట్టను నీ పెదాలకు అంకితమిస్తున్నా. 297 00:18:06,560 --> 00:18:07,800 ఉఫ్, ఉఫ్. 298 00:18:20,640 --> 00:18:23,560 -బాగున్నావా? -పదేళ్ళయింది, ముండలు! 299 00:18:41,040 --> 00:18:44,760 లేదు, నేను హీరో అనుకోను, కానీ నువ్వులా అంటే, నాకు ఫర్వాలేదు. 300 00:18:45,520 --> 00:18:49,680 నా ప్రాణ స్నేహితురాలైనా నా కుక్కను అన్‌ఫాలో చేయడం అర్థం కావట్లేదు. 301 00:18:49,680 --> 00:18:51,560 మరో సారి, ఊపుతో వస్తున్నా. 302 00:18:58,200 --> 00:18:59,760 ఓరి దేవుడా, అలాగే... 303 00:19:03,800 --> 00:19:05,400 కానీ అది దానికంటే ఎక్కువ... 304 00:19:06,200 --> 00:19:09,320 అంటే, వైద్యురాలిగా ఉండటం, నాకు ఉద్యోగం కాదు, 305 00:19:09,320 --> 00:19:11,800 అంటే ఏమిటో తెలుసా? అది ఒక ప్రవృత్తిలాంటిది. 306 00:19:11,920 --> 00:19:13,280 శాండీ, ఒక వరుస ఉంది. 307 00:19:13,280 --> 00:19:16,000 -శాంతించు, పెపే లె పూ. -నన్ను అలా పిలవకు. 308 00:19:16,000 --> 00:19:19,680 9వ తరగతి క్యాంప్‌లో బట్టల్లో విసర్జించుకోక పోయింటే, నిన్నలా పిలవం. 309 00:19:20,280 --> 00:19:22,320 9వ తరగతిలో తను నిజానికి ఇక్కడ లేదు. 310 00:19:24,800 --> 00:19:27,520 {\an8}రిడ్జ్ హైట్స్ కాథలిక్ మహిళల కళాశాల స్కూల్ కెప్టెన్ గౌరవ బోర్డు 311 00:19:27,520 --> 00:19:29,560 2007 జెనివీవ్ టుకే - అమేలియా 312 00:19:31,480 --> 00:19:34,080 అంటే, నువ్వు ఎన్నడూ వదిలిపోలేదు, నా కెప్టెన్. 313 00:19:34,640 --> 00:19:37,280 నిజానికి, ఆ విషయంగా... 314 00:19:37,280 --> 00:19:40,280 ఫోటోబూత్‌లో పెద్ద పోకిరీలు. ఆగండి, సాటి పోకిరీలు. 315 00:19:45,920 --> 00:19:47,720 మళ్ళీ స్వాగతం క్లాస్ ఆఫ్ '07 316 00:19:59,160 --> 00:20:02,880 ఎందుకు శ్వేతజాతి మహిళలు ఎప్పుడూ ఇలాంటి చెత్త చేయాలనుకుంటారు? 317 00:20:27,520 --> 00:20:28,720 హేయ్, జోయి. 318 00:20:30,920 --> 00:20:33,560 నా తాళాలు ఇస్తావా? నేను... నేను వెళ్ళి తీరాలి. 319 00:20:33,680 --> 00:20:35,520 నువ్వు వెళ్ళకు. ఇది డాన్స్. 320 00:20:35,520 --> 00:20:38,320 నాకు డాన్స్ రాదు. నేనిక్కడ లేను. 321 00:20:38,320 --> 00:20:40,760 ఫర్వాలేదు. మేము నేర్పిస్తాం. సులభమే. 322 00:20:40,760 --> 00:20:45,080 వినోదం కోసం మనల్ని మనమే మూర్ఖుల్ని చేసుకోవడం అందరికీ నచ్చదు. 323 00:20:46,880 --> 00:20:49,640 కనీసం ఈసారైనా మాయమవ్వకుండా నువ్వు వీడ్కోలు 324 00:20:49,640 --> 00:20:52,000 చెబుతున్నందుకు సంతోషించాలని అనుకుంటా, ఆ? 325 00:20:53,920 --> 00:20:55,760 నా తాళాలు ఇస్తావా, దయచేసి, జోయి? 326 00:20:56,880 --> 00:20:58,960 అదెలా అనిపించిందో తెలుసా, అమేలియా? 327 00:20:59,480 --> 00:21:03,560 నా అమ్మానాన్నల మధ్య నలగడం, ఆపై నువ్వు నా జీవితం నుండి మాయమైపోవడం? 328 00:21:05,320 --> 00:21:07,680 నేను నీ నుండి ఏం ఆశించానో నాకు తెలియదు. 329 00:21:08,080 --> 00:21:13,400 ఓహ్, అవును, ఫర్వాలేదు. సరే, అలా వెళ్ళిపో. ఎందుకంటే నువ్వు చేసేది అదే కదా. కలుద్దాం. 330 00:21:42,880 --> 00:21:44,080 ఏంటి ఈ ఘోరం? 331 00:21:47,400 --> 00:21:52,600 చేతివేళ్ళ శృంగార బల్ల దగ్గర మనకు ఓ క్లిష్ట పరిస్థితి ఏర్పడింది. 332 00:21:53,880 --> 00:21:56,200 ఊరికే అడుగుతున్నా. మీకూ కనపడుతోంది కదా? 333 00:21:56,200 --> 00:22:01,600 ఎందుకంటే అంతటా నీరైనా ఉండాలి, లేదా ఈ గంజాయి మాంచి మత్తైనా కలిగించి ఉండాలి, 334 00:22:01,600 --> 00:22:02,760 తెలుసా? 335 00:22:05,920 --> 00:22:08,960 ఓరి నా దేవుడోయ్! 336 00:22:11,600 --> 00:22:12,840 అమ్మాయిలు, అమ్మాయిలు. 337 00:22:13,160 --> 00:22:18,320 రిడ్జ్ హైట్స్ మహిళలు! శాంతంగా ఉందాం! ఇదొక ఆకస్మిక వరద. 338 00:22:19,360 --> 00:22:22,080 పెపీ, మనం ఒక కొండపైన ఉన్నాం. 339 00:22:22,080 --> 00:22:25,240 -మనకు మత్తెక్కిందని అనుకోను. -లేదు, అబ్బో, జోక్, కదా? 340 00:22:30,400 --> 00:22:31,320 ఛత్! 341 00:22:35,000 --> 00:22:36,800 వద్దు. ఏం చేస్తున్నావు? 342 00:22:36,800 --> 00:22:39,640 వారికి ఎవరో ఒకరు సాయం చేయాలి. బాగా మత్తులో ఉన్నారు. 343 00:22:39,640 --> 00:22:42,680 నీళ్ళలో రోగాలు, రొచ్చులు ఉండవచ్చు. 344 00:22:42,680 --> 00:22:45,760 వైద్యపరంగా చూస్తే, ఇది చెడ్డ ఉపాయం, కదా, రెనే? 345 00:22:47,720 --> 00:22:50,640 అవును. వైద్యపరంగా చూస్తే, అది చేయకండి. 346 00:22:51,000 --> 00:22:52,800 -ఫర్వాలేదు. -జోయి. 347 00:22:52,800 --> 00:22:54,240 ఆగు, శాస్. 348 00:22:59,680 --> 00:23:01,040 సరే. ధన్యవాదాలు. 349 00:23:04,200 --> 00:23:05,880 రండి. రండి. 350 00:23:11,960 --> 00:23:13,920 యువతిని, అందగత్తెను, నాకు ఇలా... 351 00:23:22,400 --> 00:23:25,200 మమ్మల్ని విడిచిపెట్టకండి, భయంగా ఉంది! 352 00:23:26,320 --> 00:23:29,080 ఇప్పుడే నా గుదంలో నుండి వాయువు వదిలా. 353 00:23:29,080 --> 00:23:31,200 మనం నీటిలోకి వెళ్ళలేమనుకుంటా. 354 00:23:37,680 --> 00:23:41,000 -నాకొక ఉపాయం ఉంది. -మెల్లీ నా వెనుకే వెళ్ళింది. 355 00:23:41,000 --> 00:23:42,680 అది ఫూషియా, సాల్మన్ రంగు కాదు. 356 00:23:42,680 --> 00:23:43,880 నోర్ముయ్, శాండీ. 357 00:23:43,880 --> 00:23:46,120 అమ్మాయిలు! ఆగండి! 358 00:23:46,120 --> 00:23:49,200 ఒక మాజీ స్కూల్ కెప్టెన్‌గా, ఉత్తమమైన చర్య ఏంటంటే, 359 00:23:49,200 --> 00:23:52,560 నీళ్ళు కిందకు పోయే దాకా వారిని అక్కడే వదిలేయటం. 360 00:23:52,560 --> 00:23:55,960 ఆగు, పెపే, నువ్వు ఆపద్ధర్మ స్కూల్ కెప్టెన్ కదా? 361 00:23:55,960 --> 00:23:57,560 నన్ను అలా పిలవడం ఆపు. 362 00:23:58,440 --> 00:24:01,600 నువ్వు ఏమీ చెప్పవా? అడ్డపేరు అలాగే ఉండిపోయింది. 363 00:24:01,600 --> 00:24:03,200 అవును. తనను అలా పిలవకు. 364 00:24:03,200 --> 00:24:07,200 సరే. నాకు నా సంచి కనపడటం లేదు, దాన్ని వెతకడంలో ఎవరూ సాయపడటం లేదు. 365 00:24:07,520 --> 00:24:11,040 -అది అత్యంత ముఖ్యమైన విషయం కాదు. -అది ముఖ్యమైన విషయం. 366 00:24:11,040 --> 00:24:12,440 నాకొక ఉపాయం ఉంది. 367 00:24:14,240 --> 00:24:16,720 మనం పార్టీలోని బుడగలను ఒక దగ్గర కట్టి 368 00:24:16,720 --> 00:24:20,960 ఆ తేలియాడే పరికరంపై చెక్క బల్లను పెడితే ఎలా ఉంటుంది? 369 00:24:24,000 --> 00:24:25,200 క్షమించు. నువ్వు ఎవరు? 370 00:24:26,320 --> 00:24:27,480 లారా కన్నింగ్హామ్. 371 00:24:27,480 --> 00:24:29,040 ఆగు, నువ్వు చనిపోలేదా? 372 00:24:30,240 --> 00:24:31,640 లేదు, లేదు. 373 00:24:31,920 --> 00:24:36,080 అవును, చనిపోయావు. మేము నీకోసం చేతివేళ్ళ శృంగార బల్లపై స్మారక ఫలకం పెట్టాం. 374 00:24:36,080 --> 00:24:37,240 అది మంచి విషయం. 375 00:24:37,880 --> 00:24:38,880 కానీ నేను చనిపోలేదు. 376 00:24:40,120 --> 00:24:43,880 నా అంత్యక్రియలు జరగలేదని తెలిసి మీరు ఆ విషయాన్ని అర్థం చేసుకోలేరా? 377 00:24:46,080 --> 00:24:48,360 అంటే నా అంత్యక్రియలకి ఎవరూ రాలేదు. 378 00:24:49,680 --> 00:24:51,840 -ఛత్, క్షమించు, కెయిట్లిన్. -నా పేరు లారా. 379 00:24:51,840 --> 00:24:53,840 నెట్‌బాల్స్ ఇంకా బాగా తేలుతాయి, 380 00:24:53,840 --> 00:24:57,440 కనుక మనం ఆటల షెడ్‌పై దండయాత్ర చేసి నెట్‌బాల్స్ తీసుకొద్దామా? 381 00:24:57,440 --> 00:25:01,720 అలాగే నా సంచి కనుక్కొందాం. అది డి' మిహై. నేను... 382 00:25:03,280 --> 00:25:05,240 -జోయి... -నెట్‌బాల్స్! పదండి. 383 00:25:08,600 --> 00:25:11,040 -నేను అలా చేయలేను. -అవును, చేయగలవు. 384 00:25:11,040 --> 00:25:13,920 నీ లావు నడ్డిని కదిలించి నేనొచ్చినట్టు కిందకు రా. 385 00:25:13,920 --> 00:25:17,000 టేగన్, నువ్వ నాశనం కాను. అందరికీ మగాడి చేతులు ఉండవు. 386 00:25:17,000 --> 00:25:19,200 అయితే, పోవే. అక్కడే చావు. 387 00:25:19,200 --> 00:25:21,840 -నిన్ను నువ్వు నమ్ము! -ఆందోళన పడకు! 388 00:25:21,840 --> 00:25:23,920 నీ శ్వాసను నెమ్మదించుకో. సాయపడుతుంది. 389 00:25:23,920 --> 00:25:26,160 -జోయి. -జారడం ప్రారంభించు, మీగన్. 390 00:25:26,160 --> 00:25:28,680 జోయి, పగుళ్ళు రావడం గురించి ఏదో చెప్పావుగా? 391 00:25:28,680 --> 00:25:30,800 అందులో కొరికే డాల్ఫిన్స్ ఉంటే? 392 00:25:30,800 --> 00:25:32,040 -ఏంటి? -నేను... 393 00:25:32,040 --> 00:25:35,160 భూమిలో నుండి నీరు ఎగజిమ్ముతోందని ఏ అర్థంలో చెప్పావు? 394 00:25:35,160 --> 00:25:36,920 సీల్ ఇప్పుడు ఎంతమాత్రం లేదు. 395 00:25:36,920 --> 00:25:39,320 దీనిపై తర్వాత మాట్లాడుదామా? తీరిక లేదు. 396 00:25:39,320 --> 00:25:41,200 సీల్స్ కాదు, కొరికే డాల్ఫిన్స్! 397 00:25:41,200 --> 00:25:43,800 -ఏం మాట్లాడుతోంది? -నాకు దిమ్మ తిరుగుతోంది. 398 00:25:43,800 --> 00:25:44,760 జోయి. 399 00:25:47,920 --> 00:25:50,240 వాటికి పందిలాంటి ముఖం ఉంటుంది. 400 00:25:50,240 --> 00:25:52,800 అవి ఎలా కనిపిస్తాయంటే, "ఎలా వెళుతున్నారు?" 401 00:25:52,800 --> 00:25:54,840 -జోయి, ఏ అర్థంలో అన్నావు? -నోర్ముయ్. 402 00:25:55,480 --> 00:25:58,280 -సముద్ర ఆవులు! -సముద్ర ఆవులు! 403 00:25:58,280 --> 00:26:00,440 సముద్ర ఆవు! అవును, చెత్త సముద్ర ఆవు! 404 00:26:00,440 --> 00:26:04,760 -జోయి, దయచేసి. ఏది లీకయ్యింది? -ఓరి దేవుడా. సరే, సరే. 405 00:26:04,760 --> 00:26:07,360 సరేనా? నేల కింద విడ్డూరమైన విషయాలు జరిగాయి, 406 00:26:07,360 --> 00:26:11,360 ఆ తర్వాత ఈ పగుళ్ళు తెరుచుకున్నాయి, నీళ్ళు విరజిమ్మాయి, సరేనా? 407 00:26:13,240 --> 00:26:16,440 వరదలొస్తున్నాయని తెలిసి కూడా మాకు చెప్పాలన్న ఆలోచన రాలేదా? 408 00:26:16,440 --> 00:26:18,880 ఏంటి? నేను చెప్పా. చెప్పాలని ప్రయత్నించా. 409 00:26:18,880 --> 00:26:21,040 ఎవరూ వినలేదు. నాకు పిచ్చని అనుకున్నావు. 410 00:26:21,040 --> 00:26:24,480 టేగన్‌లా కిందికి దిగు చాలు! 411 00:26:24,480 --> 00:26:26,680 -వద్దు, ఇందాకే తాగావు. -నువ్వు చేయగలవు. 412 00:26:26,680 --> 00:26:27,840 అలా దూకేయ్ చాలు! 413 00:26:38,680 --> 00:26:40,480 ఇది బాగా జరుగుతోంది. 414 00:26:40,480 --> 00:26:42,560 నిజంగా బాగా జరుగుతోంది. 415 00:26:45,520 --> 00:26:47,560 -ఏం అనాలి? -నెట్‌బాల్ పడవ. 416 00:26:47,560 --> 00:26:50,880 నెట్-నెట్‌బాల్ పడవ. నెట్‌బాల్ పడవ... 417 00:26:50,880 --> 00:26:51,920 -వెళ్దాం పద. -వల. 418 00:26:51,920 --> 00:26:54,080 అమేలియా, హేయ్, ఏం జరిగింది? 419 00:26:54,800 --> 00:26:55,640 తనకి తెలుసు. 420 00:26:56,400 --> 00:26:59,280 వరదలు ఉన్నాయని, నీళ్ళు చిమ్ముతున్నాయని తనకు తెలుసు, 421 00:26:59,280 --> 00:27:01,280 మీరు జో యొక్క థెసారస్‌ని సంప్రదిస్తే. 422 00:27:01,720 --> 00:27:05,920 ఏదో విడ్డూరమైనది జరుగుతోందని తెలుసు. నేను మీకు అది చెప్పాను. 423 00:27:05,920 --> 00:27:08,440 కొండ మీదకు వరదపోటు ముంచుకొస్తుందని తెలియదు. 424 00:27:08,440 --> 00:27:09,880 నీకు తెలుసా? 425 00:27:10,520 --> 00:27:13,640 -నీకు తెలుసా? -తను బాగా తాగిన మైకంలో ఉంది. 426 00:27:13,640 --> 00:27:15,760 -ఆగండి. -ఓరి దేవుడా, అమెరికా. 427 00:27:16,320 --> 00:27:18,840 అమెరికా ఖండాల్లో ఏం జరుగుతోందో ఎవరికైనా తెలుసా? 428 00:27:18,840 --> 00:27:20,880 నా కాన్‌స్టేబుల్ కావాలి! సంచి ఎక్కడా? 429 00:27:20,880 --> 00:27:23,080 -ఇదొక... -డి' మిహై. 430 00:27:23,080 --> 00:27:25,120 దేవుడా, మాకు తెలుసులేవే. 431 00:27:25,120 --> 00:27:28,440 దేవుడా, అసలు నువ్వు ఇష్టారాజ్యంగా కేకలు పెట్టి ఉండాలి. 432 00:27:28,440 --> 00:27:30,480 మా మాత్రకు 40 డాలర్లు అప్పున్నావు. 433 00:27:30,480 --> 00:27:33,880 విషయం తెలిసి కూడా చెప్పలేదంటే నీకు ఉచిత వస్తువులు దొరకవు. 434 00:27:33,880 --> 00:27:36,000 నేను విషయం చెప్పాను! 435 00:27:36,800 --> 00:27:38,880 ఏంటి? సరే. సరే, అలాగే. 436 00:27:38,880 --> 00:27:41,280 ఏదో జరగబోతోందని తెలుసు, కానీ, 437 00:27:41,280 --> 00:27:44,920 కానీ మనం కింద ఎక్కడో ఉండకుండా ఇక్కడ పైన ఉండటం మంచిది కాదా? 438 00:27:44,920 --> 00:27:49,320 నేను దాని గురించి ప్రసంగించకుండా ఉండటం మనకు ఉన్నంతలో ఉత్తమమైన విషయం. 439 00:27:49,320 --> 00:27:51,840 ఒక రకంగా, నేను మీ ప్రాణాలు కాపాడాను. 440 00:27:53,320 --> 00:27:55,880 ద మ్యాచ్‌లో అతను చెప్పింది నిజమే. 441 00:27:55,880 --> 00:27:58,680 అందరి దృష్టి ఆకట్టుకోవాలనే కీర్తి కాంక్ష నీది. 442 00:27:58,680 --> 00:28:01,160 నువ్వు కొంచెం కూడా మారకపోవడం బాగుంది. 443 00:28:02,360 --> 00:28:04,240 నేను మారలేదా? 444 00:28:06,160 --> 00:28:07,760 అది భలే మాట, శాండీ. 445 00:28:07,760 --> 00:28:10,480 తిరిగొచ్చాక మీ రంకులమ్మలతో ఒక్క రాత్రే గడిపా, 446 00:28:10,480 --> 00:28:14,000 కానీ ఇప్పటికే తెలిసిపోయింది, జెనివీవ్ ఇంకా ఒక నస నాగమ్మ. 447 00:28:14,000 --> 00:28:15,520 శాస్కియా ఇప్పటికీ టక్కులాడి. 448 00:28:15,520 --> 00:28:18,000 ఇప్పుడు మార్కెటింగ్ బృందం వెనుక దాక్కుంటోంది. 449 00:28:18,000 --> 00:28:21,640 రెనే ఇప్పటికీ గుర్తింపు కోసం పాకులాడుతోంది. ఫీబీ పని రాక్షసి. 450 00:28:21,640 --> 00:28:24,080 టీగన్, మీగన్, ఇప్పటికీ డ్రగ్స్ బానిసలు. 451 00:28:24,080 --> 00:28:27,840 లారా, నిజానికి, అసలు నువ్వు ఎవరు? 452 00:28:28,400 --> 00:28:30,800 శాండీ, అసలు నీకు ఇక్కడేం పని? 453 00:28:30,800 --> 00:28:34,240 నువ్వు స్కూలుకు ఒక ఏడాది వచ్చి దాన్ని అవమానిస్తూనే ఉన్నావు. 454 00:28:34,240 --> 00:28:35,680 అంటే, అసలు ఎందుకు వచ్చావు? 455 00:28:37,440 --> 00:28:38,280 ఇక, నువ్వు... 456 00:28:40,240 --> 00:28:41,920 నువ్వు నిరాశపరిచావు. 457 00:28:43,200 --> 00:28:46,040 నువ్వు అసాధారణంగా ఉండాల్సిన వ్యక్తివి. 458 00:28:46,040 --> 00:28:50,040 ఇప్పుడు ఊరూ పేరూ లేని చోట వేరుశెనగ పండిస్తున్న పల్లెటూరి బైతువి, 459 00:28:50,040 --> 00:28:52,840 నీ సన్నాసి హై స్కూల్ ప్రియుడితో కులుకుతున్నావు. 460 00:28:52,840 --> 00:28:56,800 నిజంగా చెప్పాలంటే, నిన్ను మరో పదేళ్ళు చూడకపోయినా, 461 00:28:56,800 --> 00:28:58,480 నేను ఏమీ అనుకోను. 462 00:29:25,280 --> 00:29:27,000 ఛత్, ఛత్, ఛత్, ఛత్. 463 00:29:33,440 --> 00:29:34,480 వెనక్కు లాగు! 464 00:29:39,840 --> 00:29:40,840 మీల్స్. 465 00:29:45,040 --> 00:29:46,240 ఏంటి? 466 00:30:03,080 --> 00:30:04,600 ఓహ్, దాదాపు మరిచిపోయాను. 467 00:30:27,720 --> 00:30:28,920 ఓహ్, ఛత్! 468 00:30:43,640 --> 00:30:47,640 క్లాస్ ఆఫ్ '07 469 00:32:11,760 --> 00:32:13,760 ఉపశీర్షికలు అనువదించినది ప్రదీప్ కుమార్ మహేశ్వర్ల 470 00:32:13,760 --> 00:32:15,840 క్రియేటివ్ సూపర్‌వైజర్ రాజేశ్వరరావు వలవల