1 00:00:16,850 --> 00:00:17,976 సారీ. 2 00:00:22,773 --> 00:00:27,361 టైలర్. హేయ్, ఇది చూడు. చివరిలో చక్కని ట్రెయిన్ బీట్ వినిపిస్తుంది. 3 00:00:27,444 --> 00:00:28,445 ఉహ్…హుహ్. 4 00:00:32,323 --> 00:00:35,285 అద్భుతం. కానీ నువ్వు ఎప్పుడూ నా లాకర్ నే వాడతావు ఎందుకు? 5 00:00:38,747 --> 00:00:41,583 సేత్. నీకు ఎన్నిసార్లు చెప్పాను? 6 00:00:41,667 --> 00:00:44,545 హాల్స్ లో డ్రమ్మింగ్ చేయకూడదు. మనకి మ్యూజిక్ రూమ్ ఉన్నది అందుకే. 7 00:00:44,628 --> 00:00:47,256 అవును, కానీ అది స్కూలుకు అవతలి పక్క ఉంది, కాబట్టి… 8 00:00:50,634 --> 00:00:52,761 ఈ స్టిక్స్ ని స్కూల్ అయ్యాక నువ్వు తీసుకోవచ్చు. 9 00:00:55,430 --> 00:00:57,766 కంగారు పడకు. నా బ్యాగ్ లో అదనంగా మరొక జత ఉన్నాయి. 10 00:01:04,772 --> 00:01:06,275 మ్యాథ్స్ పరీక్షకి నువ్వు రెడీ యేనా? 11 00:01:06,358 --> 00:01:08,402 ఏంటి? ఈ రోజు టెస్ట్ ఉందా? 12 00:01:08,485 --> 00:01:11,697 నువ్వు ఎలా మర్చిపోతావు? కిందటి క్లాస్ లో మిస్ బాల్ఫర్ చెప్పారు కదా. 13 00:01:11,780 --> 00:01:13,282 నేను ఊరికే జోక్ చేస్తున్నాను. 14 00:01:14,074 --> 00:01:15,200 వదిలేయ్. 15 00:01:15,284 --> 00:01:18,662 సెంటిమెంట్ అదీ కాదు కానీ, ఈసారి కూడా నాకు సి గ్రేడ్ రావచ్చు అనుకుంటా. 16 00:01:18,745 --> 00:01:19,746 నాకు కూడా. 17 00:01:19,830 --> 00:01:22,708 నిన్న రాత్రి, నేను చిన్నపిల్లల్ని చూసుకుంటున్నాను, అక్కడ కుక్క నా హోమ్ వర్క్ తినేసింది. 18 00:01:22,791 --> 00:01:24,668 నిజంగా. జోక్ కాదు. 19 00:01:26,753 --> 00:01:27,921 గుడ్ మార్నింగ్. 20 00:01:29,590 --> 00:01:33,510 చూడబోతే, మనకి ఒక సమస్య వచ్చింది అనిపిస్తోంది, అది మంచిది కాదు. 21 00:01:33,594 --> 00:01:35,095 నిన్న, స్కూల్ అయ్యాక, 22 00:01:35,179 --> 00:01:40,350 ఎవరో మిస్ బాల్ఫర్ కంప్యూటర్ ఆన్ చేసి ఈ రోజు పరీక్షకి సంబంధించిన ఆన్సర్ కీ దొంగిలించారు. 23 00:01:40,434 --> 00:01:42,728 ఇప్పుడు, నిజానికి, ఎవరైతే దొంగిలించారో అది తప్పు అని వాళ్లకి తెలిసి ఉంటుంది. 24 00:01:43,270 --> 00:01:46,690 కాబట్టి, ఈ రోజు ముగిసేలోగా వాళ్లు నన్ను వచ్చి కలవడానికి గడువు ఇస్తున్నాను. 25 00:01:46,773 --> 00:01:49,651 లేకపోతే, మిస్ బాల్ఫర్ మళ్లీ కొత్త ప్రశ్నలు తయారు చేయాలి, 26 00:01:49,735 --> 00:01:52,446 అప్పుడు మీ స్టడీ టైమ్ రెట్టింపు పొడిగించాల్సి వస్తుంది. 27 00:01:54,281 --> 00:01:55,949 కానీ ఎవ్వరూ ముందుకు రాకపోతే, 28 00:01:56,491 --> 00:02:00,954 ఇది ఎవరో చేశారో తేలే వరకూ నేను ప్రతి ఒక్కరితో ముఖాముఖి మీట్ అవుతాను. 29 00:02:29,358 --> 00:02:30,943 వరల్డ్స్ బెస్ట్ ప్రిన్సి-పాల్ 30 00:02:31,026 --> 00:02:32,736 "నిజానికి, విద్యార్థులలో డెబ్బై నాలుగు శాతం మంది 31 00:02:32,819 --> 00:02:36,365 ఇలా చేసినప్పుడు కీలకమైన సబ్జెక్టులలో తమ సమర్థత పెరిగిందని చెబుతున్నారు…" 32 00:02:37,741 --> 00:02:40,118 సులువైన పద్ధతి ప్రసంగాన్ని చదవడం కాదు. నేను బులెట్ పాయింట్లు రాస్తాను. 33 00:02:40,202 --> 00:02:42,204 అది కాస్త సులువుగా అనిపిస్తుంది, తెలుసా? 34 00:02:42,287 --> 00:02:43,747 నీకు ఏం సాయం కావాలి, సేత్? 35 00:02:44,748 --> 00:02:47,543 అంటే, తప్పు చేసిన వ్యక్తి ఈ రోజు ముగిసే లోగా కలవాలి అన్నారు, అందుకే… 36 00:02:47,626 --> 00:02:49,211 ఆ టెస్ట్ కీ దొంగతనం చేసింది నువ్వే అన్న మాట. 37 00:02:50,671 --> 00:02:51,964 ఎందుకో కానీ, నేను ఆశ్చర్యపోలేదు. 38 00:02:52,631 --> 00:02:54,258 -అయ్యో. -కూర్చో. 39 00:03:00,681 --> 00:03:02,516 సరే, ఇక్కడ చూద్దాం. 40 00:03:05,227 --> 00:03:06,436 మీరు ఎవరికి ఫోన్ చేస్తున్నారు? 41 00:03:06,520 --> 00:03:07,729 మీ పేరెంట్స్ కి. 42 00:03:07,813 --> 00:03:10,148 అయ్యో, వద్దు. అది అవసరం అనుకోను. 43 00:03:10,232 --> 00:03:11,358 వాళ్లు చాలా బిజీగా ఉంటారు. 44 00:03:11,441 --> 00:03:13,569 అవును, హాయ్, నేను ప్రిన్సిపాల్ యంగ్ ని. 45 00:03:13,652 --> 00:03:17,072 సేత్ గురించి మాట్లాడటానికి మీకు వీలైనంత త్వరగా నాకు తిరిగి ఫోన్ చేయండి. 46 00:03:17,155 --> 00:03:20,617 నేను మీతో చర్చించాల్సిన ఒక పరిస్థితి వచ్చింది. ధన్యవాదాలు. 47 00:03:21,451 --> 00:03:23,370 నాకు గృహనిర్బంధం ఖాయం. 48 00:03:24,204 --> 00:03:27,791 మీరు మరోలా అనుకోకపోతే, నేను చేసిన పనికి నిజంగా పశ్చాత్తాపపడుతున్నాను. 49 00:03:28,375 --> 00:03:30,460 మంచిది. కానీ దాని వల్ల ప్రయోజనం లేదు. 50 00:03:31,044 --> 00:03:34,131 మీ పేరెంట్స్ తో నేను ఒకసారి మాట్లాడాక, దీనిని ఎలా పరిష్కరించాలో అప్పుడు నిర్ణయిస్తాం. 51 00:03:39,303 --> 00:03:41,013 నువ్వు నాకు చెప్పినందుకు సంతోషం. 52 00:03:41,096 --> 00:03:42,598 కనీసం ఇదైనా సక్రమంగా చేశావు. 53 00:03:46,685 --> 00:03:49,521 మీ అందరికీ తెలుసు, న్యూటన్ స్కూలు టెక్నాలజీకి కేంద్రం లాంటిది, 54 00:03:49,605 --> 00:03:53,525 మన స్కూలు టెక్నాలజీ రంగానికి గొప్ప గొప్ప వ్యక్తుల్ని అందించింది. 55 00:03:53,609 --> 00:03:54,735 వావ్. 56 00:03:54,818 --> 00:03:57,863 డాక్టర్ ఆనా మైయర్స్ తిరిగి మన స్కూలుకు వచ్చినందుకు 57 00:03:57,946 --> 00:04:00,949 ఆమె సరికొత్త ఆవిష్కరణ గురించి చెబుతున్నందుకు నాకు చాలా ఉద్వేగంగా ఉంది. 58 00:04:01,033 --> 00:04:02,367 కొద్దికాలం కిందట ఆమె కూడా 59 00:04:02,451 --> 00:04:05,746 ఇప్పుడు మీరు కూర్చున్న చోటే కూర్చుని ఉండేది. 60 00:04:05,829 --> 00:04:10,167 కష్టపడితే ఏదైనా సాధ్యమే అని ఆమె రుజువు చేస్తోంది. 61 00:04:12,127 --> 00:04:16,048 మేము దీనిని అధికారికంగా ఇంకా ప్రకటించలేదు, కాబట్టి దీని పనితీరుని మీరే మొదటగా చూస్తున్నారు. 62 00:04:16,130 --> 00:04:20,886 తేలికైన పదాలలో చెప్పాలంటే, మన మామూలు ఆలోచనల్ని ఇది క్షణంలో 63 00:04:20,969 --> 00:04:23,096 మార్చేయగలదు లేదా ఒకరి ఆలోచనల్ని మరొకరిలోకి ప్రవేశపెట్టగలదు. 64 00:04:23,180 --> 00:04:24,223 అంటే టెలిపతి లాగా? 65 00:04:24,306 --> 00:04:25,307 దాదాపుగా అంతే. 66 00:04:25,849 --> 00:04:27,309 నాకు ఇద్దరు వాలంటీర్లు కావాలి. 67 00:04:27,893 --> 00:04:29,061 మేము చేస్తాము. 68 00:04:29,144 --> 00:04:31,355 ఆగండి. ఇది ఇప్పటికే పని మొదలుపెట్టింది. 69 00:04:32,898 --> 00:04:35,067 టైలర్, దమ్ముంటే ఆ మాట అను. 70 00:04:35,150 --> 00:04:36,944 హేయ్, నువ్వే మొదలుపెట్టావు. 71 00:04:38,237 --> 00:04:41,073 సరే, ఇంక చాలు. నీ సీట్లో కూర్చో, టైలర్. 72 00:04:41,949 --> 00:04:42,991 నేను చేస్తాను. 73 00:04:43,575 --> 00:04:45,244 వాళ్ల వయస్సులో మనం ఎలా ఉంటామో గుర్తుంది కదా. 74 00:04:46,578 --> 00:04:48,330 -సేత్. -యస్. 75 00:04:48,413 --> 00:04:53,126 మన ఆలోచనల్ని తక్షణం షేర్ అయ్యేలా ఈ ఎలక్ట్రోడ్స్ చేస్తాయి. 76 00:05:01,343 --> 00:05:03,303 ఇప్పుడు, కళ్లు మూసుకోండి. 77 00:05:03,387 --> 00:05:07,891 అస్పష్టంగా అయినా, మీతో ఏదో అనుసంధానమై ఉందని 78 00:05:07,975 --> 00:05:08,976 మీరు సెన్స్ చేస్తారు. 79 00:05:09,059 --> 00:05:11,270 దాదాపుగా ఎవరో మీ భుజం మీద నుండి చూస్తున్నట్లు అనిపిస్తుంది. 80 00:05:11,353 --> 00:05:13,689 ప్రిన్సిపాల్ యంగ్ నా భుజం పై నుండి చూస్తున్నట్లే నాకు ఎప్పుడూ అనిపిస్తుంది. 81 00:05:16,275 --> 00:05:18,944 సరే, దీని అర్థం వీళ్ల మధ్య కనెక్షన్ ఏర్పాటయిందన్న మాట. 82 00:05:19,820 --> 00:05:23,365 ఇప్పుడు, వేరే వ్యక్తి మీ ఆలోచనలన్నీ చూడలేరు. 83 00:05:23,448 --> 00:05:24,950 మీ ఆలోచనల్ని చదవలేరు. 84 00:05:25,033 --> 00:05:26,994 కానీ మీరు సృష్టించే ఒక ఆలోచనని వాళ్లు రిసీవ్ చేసుకోగలరు. 85 00:05:27,077 --> 00:05:31,164 మీరు వాళ్ల గురించి ఆలోచించినా, లేదా వాళ్ల పేరు స్మరించినా అప్పుడు ఆ ఆలోచనని వాళ్లు యాక్సెస్ చేయగలరు. 86 00:05:31,248 --> 00:05:34,126 -బాగుంది. -సేత్ తో ఏకీభవిస్తాను. చాలా బాగుంది. 87 00:05:35,002 --> 00:05:36,044 సరే. 88 00:05:54,271 --> 00:05:55,939 బదిలీ పూర్తయింది. 89 00:05:59,401 --> 00:06:03,071 నువ్వు ఏం చేశావు? నేను పన్నెండేళ్ల పిల్లాడి శరీరంలోకి వచ్చేశాను. 90 00:06:10,370 --> 00:06:14,708 ఇంతకుముందు నేను చేసిన ప్రయోగాలలో, మామూలు ఆలోచనలు ఇంకా మామూలు వాక్యాలు మాత్రమే బదిలీ అయ్యేవి. 91 00:06:14,791 --> 00:06:17,503 కానీ మీరు ఒకరిలోకి ఒకరు మొత్తంగా బదిలీ అయిపోయారు. 92 00:06:18,086 --> 00:06:20,339 నువ్వు దీనిని సరిదిద్దగలవు, కదా? 93 00:06:20,422 --> 00:06:23,759 ఇతని శరీరంలో ఉంటూ నేను స్కూల్ ని నిర్వహించలేను. 94 00:06:24,343 --> 00:06:26,220 వావ్, మీ ఐ సైట్ చాలా ఘోరంగా ఉంది. 95 00:06:26,929 --> 00:06:29,097 ఆందోళన పడకండి. బ్రెయిన్ నుండి ప్రోసెసర్ కు ఉండే న్యూరల్ ఇంటర్ ఫేస్ ని 96 00:06:29,181 --> 00:06:31,683 తిరిగి సవరించడం ద్వారా ఈ పరిస్థితిని మళ్లీ రివర్స్ చేయగలను. 97 00:06:31,767 --> 00:06:33,018 అందుకు ఎంత సమయం పడుతుంది? 98 00:06:33,894 --> 00:06:36,271 బహుశా 24 గంటలు పట్టచ్చు. 99 00:06:36,855 --> 00:06:37,856 ఇరవై నాలుగు గంటలా? 100 00:06:39,483 --> 00:06:40,859 ఈ విషయాన్ని బయటకు పొక్కనివ్వలేం. 101 00:06:40,943 --> 00:06:42,778 కేవలం ఇక్కడ చదివిందన్న కారణంతో ఒక సైంటిస్టుతో 102 00:06:42,861 --> 00:06:44,655 ఒక విద్యార్థి మీద ప్రమాదకరమైన ప్రయోగాన్ని 103 00:06:44,738 --> 00:06:46,365 చేయనిచ్చామంటే అది బాగుండదు. 104 00:06:46,448 --> 00:06:49,201 నాకు మాత్రం ఇది బాగుంటుందని అనుకుంటున్నారా? నా ఫండింగ్ ని నేను కోల్పోవచ్చు. 105 00:06:50,160 --> 00:06:53,038 కాబట్టి మనం ఒక అంగీకారానికి వద్దామా? ఈ విషయాన్ని దాచి పెడదాం. 106 00:06:54,540 --> 00:06:55,874 మీరు పరాచికాలు ఆడుతున్నారా? 107 00:06:55,958 --> 00:06:57,000 సేత్? 108 00:06:57,084 --> 00:06:59,419 నేను ప్రిన్సిపాల్ అయి స్కూల్ ని నడపాలా? 109 00:07:00,003 --> 00:07:03,298 -కంగారుపడకు. నేను ఎవ్వరికీ చెప్పను. -ఆగు. నువ్వు ఏదీ నడపడం లేదు. 110 00:07:04,049 --> 00:07:07,553 నేను మీలాగ ప్రవర్తించి ఒప్పించగలను. నిజానికి, అచ్చు గుద్దినట్లు దింపేస్తాను. 111 00:07:08,470 --> 00:07:09,972 అది చూడటానికి బాగుంటుంది కూడా. 112 00:07:10,055 --> 00:07:11,640 నేను ఇంక పని మొదలుపెట్టాలి. 113 00:07:12,432 --> 00:07:15,519 మరో 24 గంటల పాటు మీరు ఇలాగే కాలక్షేపం చేయండి. 114 00:07:19,189 --> 00:07:22,359 మనం గనుక విజయవంతంగా ఈ పని చేయాలంటే, మనం కొన్ని నియమాలు పెట్టుకోవాలి. 115 00:07:22,442 --> 00:07:25,070 ఏదైనా ముఖ్యమైన పని చేయాల్సి వస్తే, వచ్చి నన్ను కలవాలి. 116 00:07:25,153 --> 00:07:28,240 ఏం పని వస్తుంది? నేను కదా ప్రిన్సిపాల్ ని. 117 00:07:28,740 --> 00:07:30,784 నేను టీచర్స్ గదిలో ఫ్రిడ్జ్ తెరిచి చూస్తాను 118 00:07:30,868 --> 00:07:32,202 ఇంకా సోఫాలో హాయిగా కునుకు తీస్తాను. 119 00:07:32,870 --> 00:07:36,164 మీకో విషయం చెప్పాలి. నాకు కొద్దిసేపట్లో ఫిజికల్ ఎడ్యుకేషన్ క్లాసులో ఫిట్నెస్ టెస్ట్ ఉంది. 120 00:07:36,248 --> 00:07:39,001 అలాగే, స్కూల్ అయ్యాక డ్రమ్మింగ్ క్లాసులు ఉన్నాయి. 121 00:07:39,084 --> 00:07:42,129 అలాగే, రేపటికి హిస్టరీలో చదవాల్సింది చాలా ఉంది. 122 00:07:42,212 --> 00:07:45,883 మిస్టర్ బెర్గ్ టన్నుల కొద్దీ హోమ్ వర్క్ ఇస్తాడు. నిజం. 123 00:07:47,134 --> 00:07:49,052 నా ఆఫీసులో ఏదీ ముట్టుకోకు. 124 00:07:56,310 --> 00:07:57,728 ఎక్స్ క్యూజ్ మీ, ప్రిన్సిపాల్ యంగ్. 125 00:07:57,811 --> 00:07:59,646 చెప్పండి. అది నేనే. 126 00:07:59,730 --> 00:08:02,733 సేత్ తల్లిదండ్రులు ఒకటో ఫోన్ లైన్ లో ఉన్నారు. ఇది ముఖ్యమని మీరు చెప్పారు. 127 00:08:02,816 --> 00:08:06,486 అవును, అది ముఖ్యమే. థాంక్యూ. 128 00:08:09,948 --> 00:08:10,949 అమ్మా? 129 00:08:11,658 --> 00:08:12,910 సేత్ వాళ్ల అమ్మా? 130 00:08:14,077 --> 00:08:15,913 నా ఫోన్ కి తిరిగి కాల్ చేసిందుకు ధన్యవాదాలు. 131 00:08:27,508 --> 00:08:29,718 హేయ్, నీ అపార్ట్మెంట్ నాకు నచ్చింది. 132 00:08:29,801 --> 00:08:31,512 ఇక్కడ ఇంకో టూత్ బ్రష్ ఉండే అవకాశం ఉందా? 133 00:08:31,595 --> 00:08:36,058 ఎందుకంటే మీది ఉపయోగించడం నాకు కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంది, టెక్నికల్ గా, నేను మీరయినా కూడా. 134 00:08:36,140 --> 00:08:37,601 నా టూత్ బ్రష్ ముట్టుకోకు. 135 00:08:38,268 --> 00:08:40,729 సింక్ లో ఇంకో టూత్ బ్రష్ ఉంది. దానిని వాడుకున్నాక బయట పడేయ్. 136 00:08:40,812 --> 00:08:42,063 సరే, అర్థమైంది. 137 00:08:44,691 --> 00:08:46,860 -అక్కడ ఏం జరుగుతోంది? -నీకు నేను సాయం చేస్తాను. 138 00:08:46,944 --> 00:08:48,195 మీ పేరెంట్స్ స్టీక్ వండారు. 139 00:08:48,862 --> 00:08:50,614 -ఊహ్, మీ అదృష్టం. -నేను వెజిటేరియన్ ని. 140 00:08:50,697 --> 00:08:53,575 సేత్, టేబుల్ దగ్గర ఫోన్లు మాట్లాడకూడదు. మన నియమాలు నీకు తెలుసు. 141 00:08:54,368 --> 00:08:55,369 నేను వెళ్లాలి. 142 00:08:56,036 --> 00:08:58,580 సారీ… డాడ్. 143 00:09:00,249 --> 00:09:02,125 ఈ రోజు మీ ప్రిన్సిపాల్ నుంచి ఫోన్ వచ్చింది. 144 00:09:02,835 --> 00:09:05,963 నువ్వు చాలా బాగా చదువుతున్నావని, నిన్ను చూసి మేము గర్వపడాలని చెప్పారు. 145 00:09:06,505 --> 00:09:10,133 నీకు కొత్త డ్రమ్ సెట్ కొనివ్వాలని సూచించారు, అది మాకు విచిత్రంగా అనిపించింది. 146 00:09:10,217 --> 00:09:13,554 అతను మరొక సేత్ గురించి మాట్లాడటం లేదు కదా? 147 00:09:13,637 --> 00:09:16,974 ఏమో, రేపు మధ్యాహ్నం రెండు గంటల తరువాత మళ్లీ ప్రిన్సిపాల్ తో మాట్లాడండి. 148 00:09:17,057 --> 00:09:20,394 ఆ ప్రిన్సిపాల్ చాలా కఠినంగా ఉంటాడని నువ్వు ఎందుకు చెప్పావో తెలియదు. ఆయన మాతో చక్కగా మాట్లాడాడు. 149 00:09:20,477 --> 00:09:21,520 కఠినంగా ఉంటాడా? 150 00:09:24,273 --> 00:09:26,358 సరే, మొదలుపెట్టు. 151 00:09:42,207 --> 00:09:43,375 ఎంత మురికిగా ఉందో. 152 00:09:45,377 --> 00:09:46,503 మిడిల్ స్కూల్ మ్యాథ్స్ 153 00:09:51,091 --> 00:09:52,718 సేత్ డ్రమ్ స్టిక్స్. 154 00:10:29,671 --> 00:10:30,881 బంగారం. 155 00:10:31,715 --> 00:10:33,759 నిన్ను కంగారుపెట్టినందుకు సారీ. 156 00:10:33,842 --> 00:10:35,969 నువ్వు చదవాల్సిన హిస్టరీ పాఠాలు చాలా ఉన్నాయి అనుకుంటా. 157 00:10:36,053 --> 00:10:37,054 నేను చదువుతాను. 158 00:10:37,763 --> 00:10:40,724 ముందు కొద్దిగా ఒత్తిడి తగ్గించుకుంటున్నాను. 159 00:10:41,600 --> 00:10:45,479 నీ మ్యాథ్ టెస్ట్ గురించి అడగడం మర్చిపోయాను. నువ్వు దాని కోసం ఎంత కష్టపడి చదివావో నాకు తెలుసు. 160 00:10:45,562 --> 00:10:47,523 నువ్వు తయారు చేసిన ఈ ఫ్లాష్ కార్డులు నిజంగా ఉపయోగపడ్డాయి. 161 00:10:48,023 --> 00:10:50,692 నువ్వు భయపడుతున్నావని తెలుస్తోంది, కానీ ఖచ్చితంగా రాణిస్తావు, 162 00:10:50,776 --> 00:10:52,569 నీకు ఎక్కువ మార్కులు వస్తాయని నా నమ్మకం. 163 00:10:54,154 --> 00:10:55,197 ఒక గంటలో లైట్లు ఆర్పేయాలి. 164 00:11:01,203 --> 00:11:02,663 సేత్ చదివాడా? 165 00:11:05,916 --> 00:11:07,251 మంచి మార్కులు వచ్చాయా? 166 00:11:21,849 --> 00:11:22,891 ఓహ్, సారీ. 167 00:11:29,815 --> 00:11:30,899 యో, కెవ్! 168 00:11:31,650 --> 00:11:32,943 మార్నింగ్, లీసా. 169 00:11:33,026 --> 00:11:34,069 మిస్ బాల్ఫర్. 170 00:11:34,987 --> 00:11:37,197 ఇది నాకేనా, లేక నీకు కూడా విడ్డూరంగా ఉందా? 171 00:11:37,281 --> 00:11:38,490 చాలా విడ్డూరంగా ఉంది. 172 00:11:39,199 --> 00:11:42,244 ఓయ్, టై. ఆ డ్రెస్ అదిరిపోయింది. 173 00:11:44,580 --> 00:11:45,873 అబద్ధం కాదు. 174 00:11:53,964 --> 00:11:55,257 నిజంగా, నిజంగా విడ్డూరంగా ఉంది. 175 00:11:58,802 --> 00:12:02,139 హేయ్. ప్రతి రోజు ఉదయం మీ అసిస్టెంట్ మీ కోసం పేస్ట్రీ తెస్తుందా? 176 00:12:02,222 --> 00:12:03,599 అది నాకు ఇవ్వు. 177 00:12:04,600 --> 00:12:07,144 నీ ముఖానికి ఏమైంది? నా ఉద్దేశం, నా ముఖానికి? 178 00:12:07,686 --> 00:12:09,271 ఇంతకుముందు ఎప్పుడూ నేను గెడ్డం గీసుకోలేదు. 179 00:12:09,354 --> 00:12:12,274 అలాగే, ఈ ఉదయం నేను నిద్రలేచేసరికి, నా వెన్నుముక కింది భాగం నొప్పి పెట్టింది. 180 00:12:12,357 --> 00:12:14,776 అది ఈ ప్రయోగం తాలూకు సైడ్ ఎఫెక్ట్ అనుకున్నా. 181 00:12:14,860 --> 00:12:16,236 దానిని వృద్ధాప్యం అంటారు. 182 00:12:16,320 --> 00:12:20,032 నువ్వు దొంగిలించిన ఆన్సర్స్ గురించి మాట్లాడదాం. నువ్వు టెస్ట్ కి ప్రిపేర్ అయ్యావు. 183 00:12:21,617 --> 00:12:22,910 ఏం జరుగుతోంది? 184 00:12:24,620 --> 00:12:27,664 అవి మా అమ్మ ఐడియాలు. నేను వాటిని పెద్దగా ఉపయోగించలేదు. 185 00:12:28,332 --> 00:12:29,333 ఇలా చూడు, సేత్. 186 00:12:30,292 --> 00:12:31,543 నీకు చాలా విషయాలు తెలుసు. 187 00:12:31,627 --> 00:12:33,003 ఆ పని ఎవరు చేశారు? 188 00:12:33,629 --> 00:12:34,713 అది టైలర్ పనేనా? 189 00:12:35,297 --> 00:12:36,715 మ్యాథ్స్, ఇంగ్లీష్, హిస్టరీ పరీక్షల్లో 190 00:12:37,591 --> 00:12:40,844 అతను ఎక్కువసార్లు పాస్ కాలేదు. 191 00:12:40,928 --> 00:12:43,931 నేనే చేశాను. అటువంటి విషయంలో నేను ఎందుకు అబద్ధం చెబుతాను? 192 00:12:44,932 --> 00:12:46,058 నేను నమ్మలేను. 193 00:12:46,725 --> 00:12:48,185 నువ్వు ఎవరి తప్పునో కప్పిపుచ్చుతున్నావు. 194 00:12:49,937 --> 00:12:51,438 క్లాస్ కి వెళ్లు. 195 00:13:02,616 --> 00:13:03,909 హేయ్, టైలర్. 196 00:13:06,411 --> 00:13:08,163 నీకు ఒక విషయం చెప్పాలి. 197 00:13:08,247 --> 00:13:12,125 టెస్ట్ కీ ని నేనే దొంగిలించానని నిన్న ప్రిన్సిపాల్ కి చెప్పాను. 198 00:13:12,209 --> 00:13:14,002 టెస్ట్ కీ నువ్వు దొంగిలించావా? 199 00:13:14,086 --> 00:13:15,254 అంత గట్టిగా అరవకు. 200 00:13:16,213 --> 00:13:21,885 లేదు, నేను దొంగిలించలేదు. నేను ఊరికే చెప్పానంతే. దానిని ఎవరు దొంగిలించారో మన ఇద్దరికీ తెలుసు. 201 00:13:21,969 --> 00:13:23,554 మనకి తెలుసా? ఎవరు? 202 00:13:23,637 --> 00:13:25,889 నువ్వు, టైలర్. నువ్వే ఆ టెస్ట్ కీ ని దొంగిలించావు కదా. 203 00:13:25,973 --> 00:13:28,225 లేదు, నేను చేయలేదు. అసలు నీకు ఆ ఆలోచన ఎందుకు వచ్చింది? 204 00:13:28,308 --> 00:13:30,185 ఎందుకంటే నీకు తక్కువ గ్రేడ్స్ వస్తున్నాయి కదా? 205 00:13:30,269 --> 00:13:31,895 నా గ్రేడ్స్ ఎప్పుడూ తక్కువే వస్తాయి. 206 00:13:34,064 --> 00:13:36,149 నిజానికి అది విడ్డూరంగా అనిపిస్తోంది. 207 00:13:39,486 --> 00:13:40,779 నేను ఊరికే అబద్ధం చెప్పా. 208 00:13:41,154 --> 00:13:42,531 నువ్వు దొంగిలించలేదని నాకు తెలుసు. 209 00:13:42,614 --> 00:13:44,241 నాకు నీ జోక్ అర్థం కాలేదు. 210 00:13:45,325 --> 00:13:47,953 టీచర్స్ లాంజ్ లో వాళ్లకి ఇవన్నీ ఉన్నాయని మీకు తెలుసా? 211 00:13:48,036 --> 00:13:49,538 ఇది ఎంత గొప్పగా ఉందో కదా? 212 00:13:52,541 --> 00:13:54,626 సరే, ఏం జరుగుతోంది? 213 00:13:55,335 --> 00:13:58,005 -సాధారణంగా, మీరు మీటింగ్ మొదలుపెడతారు. -అవును నేనే మొదలుపెట్టాలి. 214 00:13:58,881 --> 00:14:01,091 కానీ ఈ రోజుకి, మనం అది మార్చుకుందాం. 215 00:14:01,175 --> 00:14:05,762 అలాగే. సరే, కొత్త టీమ్ యూనిఫారమ్స్ కోసం మనం నిధులు సేకరించడానికి ఒక ఐడియా కావాలి. 216 00:14:05,846 --> 00:14:07,389 మనం చాక్లెట్ బార్స్ అమ్మచ్చు. 217 00:14:07,472 --> 00:14:09,766 లేదు, అది చేశాం కూడా. 218 00:14:11,393 --> 00:14:13,812 నాకు ఒక ఐడియా తట్టింది. స్ట్రీట్ పార్టీ. 219 00:14:14,396 --> 00:14:15,564 మళ్లీ చెప్పండి? 220 00:14:15,647 --> 00:14:18,859 మనం ఒక డిజెని పిలిపిద్దాం, జిమ్ ని గ్రాఫిటీ ఆర్టుతో రంగులు వేయిద్దాం, 221 00:14:18,942 --> 00:14:20,235 కొన్ని ఫుడ్ ట్రక్స్ ని తెప్పిద్దాం. 222 00:14:20,319 --> 00:14:22,237 దీని ద్వారా వచ్చే డబ్బంతా యూనిఫామ్స్ కి ఖర్చు చేద్దాం. 223 00:14:22,321 --> 00:14:24,698 నిజానికి, అది మంచి ఐడియా. 224 00:14:24,781 --> 00:14:26,325 అవును. 225 00:14:26,408 --> 00:14:27,910 నేను ప్రిన్సిపాల్ ని కదా. 226 00:14:27,993 --> 00:14:30,370 -తరువాత ఏంటి? -స్కూల్ లంచ్ మెనూని సవరించాలి. 227 00:14:31,205 --> 00:14:32,539 మిరపకాయల్ని మెనూ నుంచి తీసేయండి. 228 00:14:32,623 --> 00:14:35,167 అది ఘోరంగా ఉంటుంది, ఇంకా అది తిన్నవారికి రోజంతా ఇబ్బందిగా ఉంటుంది. 229 00:14:35,918 --> 00:14:38,212 దాని బదులు పిజ్జా పెట్టండి. 230 00:14:38,795 --> 00:14:40,172 కానీ పిజ్జా డే మంగళవారం కదా. 231 00:14:41,006 --> 00:14:42,758 ఇక నుంచి మంగళవారం ఇంకా గురువారం పిజ్జా డే. 232 00:14:43,842 --> 00:14:45,802 ఇది సరదాగా ఉంది. ఇంకేం ఉన్నాయి? 233 00:14:45,886 --> 00:14:48,555 నాకు మీ సాయం కావాలి. నాకు జెరేమీతో ఇంకా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. 234 00:14:48,639 --> 00:14:50,390 అతను క్లాస్ లో అల్లరి చేస్తున్నాడు. 235 00:14:50,474 --> 00:14:53,519 -జెరేమీ చెత్తవెధవ. -ప్రిన్సిపాల్ యంగ్. 236 00:14:54,520 --> 00:14:57,189 ఓహ్, ఇలా చూడండి, మనం అంతా దాని గురించే ఆలోచిస్తున్నాం. 237 00:15:00,192 --> 00:15:02,569 సరే, అయితే, మీ పని పూర్తయితే, 238 00:15:02,653 --> 00:15:05,280 టీచర్స్ లాంజ్ లో నేను కొన్ని హాట్ పాకెట్స్ చూశాను. 239 00:15:06,281 --> 00:15:08,659 ఈ రోజు ముఖ్యమైన బోర్డు మీటింగ్ కోసం మీకు గుడ్ లక్. 240 00:15:08,742 --> 00:15:09,952 థాంక్స్. 241 00:15:11,662 --> 00:15:13,747 మీరు ఏ బోర్డు మీటింగ్ గురించి అంటున్నారు? 242 00:15:13,830 --> 00:15:14,915 నాకు చాలా ఉన్నాయి… 243 00:15:15,916 --> 00:15:19,002 -మ్యూజిక్ బడ్జెట్ ని తగ్గించేది. -మ్యూజిక్ బడ్జెట్ తగ్గించాలా? 244 00:15:22,798 --> 00:15:24,216 దాని కోసం వేచి చూడు. 245 00:15:26,176 --> 00:15:27,594 ఇది విలువైనది. 246 00:15:27,678 --> 00:15:29,763 సేత్, నువ్వు నాకు రిప్లై ఇవ్వలేదు. 247 00:15:29,847 --> 00:15:31,765 నేను కొద్దిగా పనిలో ఉండిపోయాను. 248 00:15:33,100 --> 00:15:35,811 -నా డిజైన్ గురించి ఏం అంటావు? -ఇది దేని గురించి? 249 00:15:35,894 --> 00:15:38,480 నేను చేసే టీ షర్ట్ ప్రింటింగ్ వ్యాపారం కోసం. 250 00:15:39,064 --> 00:15:41,149 నిజాయితీగా చెప్పు, దీని కోసం నువ్వు 35 డాలర్లు ఖర్చు చేస్తావా? 251 00:15:41,233 --> 00:15:43,819 ముప్పై అయిదు డాలర్లా? టీ షర్టు కోసమా? 252 00:15:44,695 --> 00:15:45,696 అవకాశమే లేదు. 253 00:15:48,407 --> 00:15:51,118 కానీ నీ వినియోగదారుల జాబితాలో నేను ఉండకపోవచ్చు. 254 00:15:53,120 --> 00:15:56,623 సేత్, నేను నీతో మాట్లాడాలి. ఇప్పుడే. 255 00:16:00,752 --> 00:16:02,421 మీరు మ్యూజిక్ బడ్జెట్ తగ్గిస్తున్నారా? 256 00:16:02,504 --> 00:16:04,923 మీరు అదెలా చేస్తారు? నాకు ఇష్టమైన ఒకే ఒక్క సబ్జెక్ట్ అది. 257 00:16:05,007 --> 00:16:06,675 నేను బడ్జెట్ ని తగ్గించడం లేదు. 258 00:16:06,758 --> 00:16:09,178 స్కూలు బోర్డ్ తగ్గిస్తోంది. నేను దాన్ని కాపాడాలని చూస్తున్నా. 259 00:16:10,596 --> 00:16:12,890 -మీరు ప్రయత్నిస్తున్నారా? నిజంగానా? -అవును. 260 00:16:13,390 --> 00:16:16,894 నమ్ము లేదా నమ్మకపో. నేను మ్యూజిక్ ని పట్టించుకుంటాను. కానీ హాల్స్ లో మాత్రం కాదు. 261 00:16:17,769 --> 00:16:21,106 -కళలకి బడ్జెట్ తగ్గించడం నాకు ఇష్టం లేదు. -సారీ, నేను అలా అనుకున్నాను… 262 00:16:21,190 --> 00:16:23,066 నాకు బోర్డుతో తరువాత ముఖ్యమైన మీటింగ్ ఉంది. 263 00:16:23,150 --> 00:16:26,153 అది బాగానే జరుగుతుంది. అంతా మళ్లీ మామూలుగా కావాలంటే మనకి ఆ డాక్టర్ ఉంటే చాలు. 264 00:16:26,236 --> 00:16:27,613 అయితే అక్కడికే వెళదాం. 265 00:16:30,073 --> 00:16:32,910 కనెక్షన్స్ ని మూడోసారి సరిచూస్తాను. 266 00:16:34,161 --> 00:16:36,538 మనం మళ్లీ వెనక్కి మారడానికి ముందు, నేను మీకు ఒక విషయం చెప్పాలి… 267 00:16:38,665 --> 00:16:41,752 మీ రగ్గు మీద నేను కొద్దిగా సాస్ ఒలకబోశాను. ఇంకా మీ హాట్ టబ్ కూడా విరిగింది. 268 00:16:41,835 --> 00:16:45,130 -అసలు అది మొదలే పాడయి ఉంది. -ఇప్పటికి 24 గంటలే అయింది. 269 00:16:45,714 --> 00:16:49,092 -సరే. మనం మొదలుపెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. రెడీనా? -అవును. 270 00:16:49,676 --> 00:16:53,847 సరే, కళ్లు మూసుకోండి. ఏకాగ్రత ఉంచండి. 271 00:17:04,650 --> 00:17:07,861 ఏమీ జరగలేదు. నేను ఇంకా అతనిలాగే ఉన్నాను. 272 00:17:08,904 --> 00:17:09,905 సరే, కంగారు పడద్దు. 273 00:17:11,073 --> 00:17:14,326 మెదడు అనేది ఒక సంక్లిష్టమైన న్యూరాన్స్ వ్యవస్థ, 274 00:17:14,409 --> 00:17:16,954 ఇంకా ఇది కొత్త టెక్నాలజీ. కొద్దిగా టైమ్ తీసుకుంటుంది. 275 00:17:17,037 --> 00:17:19,957 మరో 45 నిమిషాల్లో నేను ఒక ప్రెజెంటేషన్ ఇవ్వాలి. ఇప్పుడు మేం ఏం చేయాలి? 276 00:17:20,540 --> 00:17:21,541 నాకు ఒక ఆలోచన తట్టింది. 277 00:17:22,041 --> 00:17:26,046 ఇది కొద్దిగా విచిత్రమైనదే, కానీ మీ బదులు నేను స్పీచ్ ఇస్తే ఎలా ఉంటుంది? 278 00:17:29,132 --> 00:17:30,759 మనకి మరో మార్గం కూడా లేదనుకుంటా. 279 00:17:32,386 --> 00:17:33,887 నేను బాగా మాట్లాడతాను. 280 00:17:33,971 --> 00:17:35,764 మనం మ్యూజిక్ బడ్జెట్ ని కాపాడుకోవాలి. 281 00:17:37,391 --> 00:17:40,894 అన్నట్లు, నేను క్లాస్ నుంచి త్వరగా బయటపడటానికి అనుమతి ఇస్తూ నాకు ఒక నోట్ రాయాలి. 282 00:17:41,478 --> 00:17:42,312 అలాగే. 283 00:17:47,651 --> 00:17:49,611 హేయ్, ఒక క్షణం మాట్లాడచ్చా? 284 00:17:49,695 --> 00:17:52,656 -నీతో మాట్లాడాలి. ఇది చాలా ముఖ్యం. -ఏంటి సంగతి? 285 00:17:52,739 --> 00:17:55,659 టెస్ట్ కీ దొంగిలించిన నేరాన్ని నీ మీద వేసుకున్నావని టైలర్ నాకు చెప్పాడు. 286 00:17:56,410 --> 00:17:57,411 అతను ఏం చెప్పాడు? 287 00:17:57,494 --> 00:18:00,831 ఆ పని చేసింది అతనే అని ఆరోపించావని కూడా తను చెప్పాడు. 288 00:18:01,665 --> 00:18:03,792 అలా ఎందుకు చేశావు? ఆ పని చేసింది నేనే అని నీకు తెలుసు కదా. 289 00:18:05,586 --> 00:18:08,046 టైలర్ ని నేను ఆటపట్టించిన విషయం నీకు తెలిసింది. 290 00:18:09,464 --> 00:18:10,966 నా తప్పు నుంచి నన్ను కాపాడినందుకు థాంక్స్. 291 00:18:11,508 --> 00:18:13,343 మా నాన్న ఉద్యోగం పోయినప్పటి నుంచి నేను చదువుకోవడానికి 292 00:18:13,427 --> 00:18:14,595 టైమ్ చాలా కష్టం అవుతోంది. 293 00:18:14,678 --> 00:18:17,639 ఆయన ఉద్యోగ ప్రయత్నాలలో ఉండగా ఇంటిని నేను చూసుకోవాల్సి వస్తోంది, 294 00:18:17,723 --> 00:18:21,059 బేబీ సిట్టింగ్, టీ షర్టు వ్యాపారం చేయాల్సి వస్తోంది. 295 00:18:21,643 --> 00:18:24,479 అన్నింటికీ మించి తక్కువ మార్కులతో ఇంటికి వెళ్లడం 296 00:18:24,563 --> 00:18:25,731 అవమానంగా ఉంటుంది. 297 00:18:25,814 --> 00:18:27,983 ఇది సాకు కాదు. నాకు చాలా బాధగా ఉంది. 298 00:18:28,901 --> 00:18:31,695 ఆ పని చేయడం తప్పే, అందుకే ఆ నేరం నీ మీద నేను వేసుకోనివ్వడం లేదు. 299 00:18:32,279 --> 00:18:34,573 ప్రిన్సిపాల్ నన్ను కఠినంగా శిక్షించరని మాత్రం కోరుకుంటున్నాను. 300 00:18:34,656 --> 00:18:37,868 ఆయన మంచి వాడు. నువ్వే ఆశ్చర్యపోతావు. 301 00:18:37,951 --> 00:18:41,496 నువ్వు ఈ పని చేశావంటే నమ్మలేకపోతున్నాను. నువ్వు నిజంగా మంచి ఫ్రెండ్ వి. 302 00:18:53,050 --> 00:18:54,760 -హలో, జాన్. -హాయ్. 303 00:18:57,387 --> 00:18:58,388 హలో. 304 00:19:04,144 --> 00:19:05,229 ఇతను ఎవరు? 305 00:19:06,396 --> 00:19:09,566 ఇతని పేరు సేత్. ఇతను మన మ్యూజిక్ స్టూడెంట్స్ లో ఒకడు, 306 00:19:09,650 --> 00:19:13,695 ఇతను చాలా టాలెంట్ ఉన్న డ్రమ్మర్, అంటే, అద్భుతమైన ప్రతిభావంతుడు. 307 00:19:13,779 --> 00:19:15,864 ఇతని ఆటోగ్రాఫ్ ని ఇప్పుడే తీసుకోవాలి, తరువాత పెద్ద స్టార్ అయిపోతాడు. 308 00:19:17,199 --> 00:19:19,159 ఏది ఏమైనా, ఇతను కూడా ఈ రోజు రావాలని అనుకున్నాను, 309 00:19:19,243 --> 00:19:22,079 ఈ సమస్యని సంబంధిత వ్యక్తి ఒకరితో మనం మాట్లాడచ్చు. 310 00:19:23,539 --> 00:19:25,707 -హేయ్. -వెల్కమ్, సేత్. 311 00:19:27,292 --> 00:19:28,961 మేము వినడానికి సిద్ధంగా ఉన్నాం, జాన్. 312 00:19:35,384 --> 00:19:39,680 -"న్యూటన్ స్కూల్ ఒక టెక్ రాజధానిగా ప్రసిద్ధి చెందింది…" -అంతరాయానికి క్షమించండి, 313 00:19:40,264 --> 00:19:43,100 -కానీ మీ దగ్గర స్లయిడ్స్ ఉండాలి, ప్రిన్సిపాల్. -నా దగ్గర ఉన్నాయా? 314 00:19:44,309 --> 00:19:45,644 ఓహ్, అవును, నా దగ్గర ఉన్నాయి. 315 00:19:46,228 --> 00:19:48,522 సరే, వాటిని నా కోసం నువ్వు ఆపరేట్ చేయి. 316 00:19:48,605 --> 00:19:50,732 అది నాకు సంతోషం, ప్రిన్సిపాల్. 317 00:19:53,026 --> 00:19:56,363 "న్యూటన్ స్కూలు టెక్ రాజధానిగా ప్రసిద్ధి, 318 00:19:56,446 --> 00:20:00,117 కానీ అలాగని మనం మిగతా అంశాల ప్రాముఖ్యాన్ని విస్మరించలేము. 319 00:20:00,200 --> 00:20:04,079 కళలు, ఫిజికల్ ఎడ్యుకేషన్, ఇంకా మ్యూజిక్ అనేవి 320 00:20:04,162 --> 00:20:05,956 విద్యార్థి సమగ్ర అభివృద్ధికి కీలకమైనవి. 321 00:20:06,039 --> 00:20:08,041 చార్ట్ ఎ లో మీరు గనుక చూస్తే, 322 00:20:08,542 --> 00:20:12,546 మ్యూజిక్ అనేది మెదడు ఆరోగ్యంగా ఎదగడంలోనే కాకుండా, 323 00:20:12,629 --> 00:20:16,300 చదువులోనూ, మిగతా అంశాలలో కూడా పాజిటివ్ ఆలోచనలు కలిగి ఉండటానికి దోహదపడుతోంది. 324 00:20:16,383 --> 00:20:17,634 అంతరాయానికి మళ్లీ క్షమించాలి. 325 00:20:18,594 --> 00:20:20,762 నేను ఒక మాట చెప్పవచ్చా, ప్రిన్సిపాల్? 326 00:20:21,388 --> 00:20:23,098 అలాగే. కానీ ఒక్క నిమిషం మాత్రమే. 327 00:20:28,937 --> 00:20:31,315 నేను ప్రయత్నిస్తున్నాను, కానీ ఇది చాలా బోరింగ్ గా ఉంది. 328 00:20:31,398 --> 00:20:35,360 -ఇది చదువుతుంటే నాకే నిద్ర వస్తోంది. -ఈ ప్రసంగం వదిలేయ్. నాకు ఇంకా మంచి ఐడియా తట్టింది. 329 00:20:35,944 --> 00:20:40,073 నువ్వు నువ్వుగా ఉండు. అక్కడికి వెళ్లి, నువ్వు చేయగలిగింది చేయి. 330 00:20:42,242 --> 00:20:44,870 -అంటే ఖచ్చితంగా ఎలాగ? -క్లాసులో జోకర్ మాదిరిగా ఉంటావు కదా. 331 00:20:45,621 --> 00:20:48,165 చూడు, నీకు మ్యూజిక్ అంటే నిజంగా చాలా ఇష్టం. 332 00:20:49,208 --> 00:20:50,501 అది వాళ్లకు తెలిసేలా చేయి. 333 00:21:01,094 --> 00:21:02,221 ఆ ప్రసంగం మర్చిపోండి. 334 00:21:02,304 --> 00:21:05,599 అది కేవలం కొన్ని వాస్తవాలు, అంకెల మూట, ఇంకా అది మన అందరినీ నిద్రపోయేలా చేస్తోంది. 335 00:21:05,682 --> 00:21:08,477 సంగీతం అనేది అంకెలకి సంబంధించినది కాదు. అది ఒక భావోద్వేగం. 336 00:21:11,188 --> 00:21:14,149 -మీరు ఏం వింటారు? -నేను జాజ్ మ్యూజిక్ వింటాను. 337 00:21:14,233 --> 00:21:16,193 అద్భుతం. కొద్దిగా, మైల్స్ డేవిస్ సంగీతం. 338 00:21:16,276 --> 00:21:18,028 కొద్దిగా కోల్ట్రేన్ సంగీతం? 339 00:21:18,111 --> 00:21:19,780 -అది మిమ్మల్ని కదిలిస్తుంది, కదా? -అవును. 340 00:21:19,863 --> 00:21:20,906 మీ సంగతి ఏంటి? 341 00:21:20,989 --> 00:21:22,199 నాకు ర్యాప్ మూజిక్ ఇష్టం. 342 00:21:22,908 --> 00:21:25,244 ఇది నేను ఊహించలేదు, కానీ మంచి విషయం. 343 00:21:25,327 --> 00:21:26,828 నాకు ఎనభైల నాటి సాఫ్ట్ రాక్ మ్యూజిక్ ఇష్టం. 344 00:21:26,912 --> 00:21:29,581 ఖచ్చితంగా, మీకు ఇష్టమై ఉంటుంది. అందుకు మిమ్మల్ని తప్పు పట్టను. 345 00:21:29,665 --> 00:21:34,044 విషయం ఏమిటంటే, మన జీవితాలకు మ్యూజిక్ అనేది సౌండ్ ట్రాక్. 346 00:21:34,127 --> 00:21:36,922 మనం వ్యాసాలు రాస్తున్నప్పుడు మ్యూజిక్ వింటాం, 347 00:21:37,005 --> 00:21:39,925 లేదా వంట చేస్తున్నప్పుడు, లేదా మన గదులు శుభ్రం చేసుకుంటున్నప్పుడు 348 00:21:40,008 --> 00:21:42,970 ఈ పనులు చేయమని మన పేరెంట్స్ అప్పటికి కనీసం పదిహేనుసార్లు చెప్పి ఉంటారు. 349 00:21:43,512 --> 00:21:47,516 మనం బాధలో ఉన్నప్పుడు సంగీతం మనల్ని సంతోషంగా ఉంచుతుంది. మన ఒంటరితనాన్ని దూరం చేస్తుంది. 350 00:21:47,599 --> 00:21:50,602 మనం మ్యూజిక్ బడ్జెట్ ని స్కూళ్లలో తగ్గించలేము, ఎందుకంటే మనం అదే గనుక చేస్తే, 351 00:21:50,686 --> 00:21:53,564 మనలో ఒక పెద్ద భాగాన్ని మనమే తగ్గించుకున్న వాళ్లం అవుతాము. 352 00:22:11,748 --> 00:22:13,000 సరే. 353 00:22:20,465 --> 00:22:22,467 నీకు డ్రమ్స్ వాయించడం తెలుసని నాకు తెలియదు. 354 00:22:22,551 --> 00:22:25,179 నేను మ్యూజిక్ క్లాస్ లో నేర్చుకున్నాను. ఇది బ్లూస్ బీట్. 355 00:22:25,262 --> 00:22:26,680 వాయించు, సేత్. 356 00:22:28,223 --> 00:22:31,143 రండి. మ్యూజిక్ తో పాటు చప్పట్లు కొట్టండి. 357 00:22:31,935 --> 00:22:35,731 రండి, ఈ మ్యూజిక్ మిమ్మల్ని కదిలించనివ్వండి. 358 00:22:35,814 --> 00:22:38,358 ఇదిగో వినండి. ఇప్పుడు, కొద్దిగా ఎయిర్ గిటార్ వాయిస్తారా? 359 00:22:39,526 --> 00:22:42,446 అద్దం ముందు నిలబడి ఎయిర్ గిటార్ వాయిస్తున్నట్లు మీరు పోజు పెట్టరని నాకు చెప్పకండి. 360 00:22:42,529 --> 00:22:44,114 మీరు ఖచ్చితంగా చేస్తారని నాకు తెలుసు. 361 00:22:46,742 --> 00:22:47,868 ఇదిగో ఇదే. 362 00:22:49,703 --> 00:22:50,704 అవును. 363 00:22:52,706 --> 00:22:55,042 ఈ స్కూలులో ఏం జరుగుతోంది? 364 00:22:55,125 --> 00:22:58,420 విడ్డూరం. చాలా, చాలా విడ్డూరంగా ఉంది. 365 00:23:04,593 --> 00:23:05,719 సాధించావు, సేత్. 366 00:23:05,802 --> 00:23:08,514 వాళ్లు మ్యూజిక్ బడ్జెట్ ని తగ్గించకపోవడమే కాదు, పెంచుతున్నారు కూడా. 367 00:23:08,597 --> 00:23:10,766 మనం ఎలాంటి డ్రమ్ సెట్ కొనాలో నాకు ఒక ఆలోచన ఉంది. 368 00:23:11,308 --> 00:23:13,894 సరే, ఇది మరోసారి ప్రయత్నిద్దాం. కళ్లు మూసుకోండి. 369 00:23:24,112 --> 00:23:25,906 బదిలీ పూర్తయింది. 370 00:23:29,993 --> 00:23:32,204 నా వెన్నుముక నొప్పిగా ఉంది. నేను నేనే. 371 00:23:33,872 --> 00:23:36,542 -నేను మళ్లీ చూడగలుగుతున్నాను. -బతికించారు. 372 00:23:37,709 --> 00:23:40,003 ఇది ఎప్పటికీ జరగలేదు. 373 00:23:45,676 --> 00:23:47,427 నీలా ఉండటం మిస్ అవుతాను, సేత్. 374 00:23:47,970 --> 00:23:50,889 మళ్లీ కుర్రవాడిగా మారడం బాగుంది, ఆ హోమ్ వర్క్ పని తప్ప. 375 00:23:51,515 --> 00:23:55,185 విచిత్రంగా, ఈ అనుభవం నేను ఇంకా మంచి ప్రిన్సిపాల్ గా మారడానికి దోహదం చేస్తుంది అనుకుంటా. 376 00:23:55,269 --> 00:23:56,937 మీరు ఇప్పటికే మంచి ప్రిన్సిపాల్. 377 00:23:57,896 --> 00:24:01,650 మీరు కేవలం ఖాళీగా కూర్చుని మా పిల్లల జీవితాల్ని ఇబ్బంది పెడుతుంటారని అనుకునే వాణ్ణి. 378 00:24:01,733 --> 00:24:04,653 మీరు ఇబ్బంది పెడతారు, కానీ కావాలని చేయరు. 379 00:24:04,736 --> 00:24:07,030 మీ బాధ్యత కష్టమైనది, కానీ మీరు అది బాగా చేస్తున్నారు. 380 00:24:07,114 --> 00:24:08,448 నాకంటే బాగా. 381 00:24:10,617 --> 00:24:12,619 నేను లోగన్ తో మాట్లాడాను, నువ్వు చేసిన పని గురించి తను చెప్పింది. 382 00:24:13,537 --> 00:24:15,163 అవును, దాని గురించి ఆందోళనగా ఉంది. 383 00:24:16,540 --> 00:24:19,543 ఆమె విషయంలో ఉదారంగా ఉండండి, సరేనా? తను చాలా కష్టాలలో ఉంది. 384 00:24:20,419 --> 00:24:22,963 కొన్ని పరిణామాలు ఉంటాయి, కానీ కంగారు పడకు, అవి మంచిగానే ఉంటాయి. 385 00:24:23,630 --> 00:24:28,844 ఆమె తప్పుని కప్పిపుచ్చడం పిచ్చితనం, కానీ అది సాహసం కూడా. 386 00:24:29,761 --> 00:24:33,515 నీలాంటి ఒక ఫ్రెండ్ దొరకడం ఆమె అదృష్టం, అలాగే ఒక విద్యార్థిగా నిన్ను చూసి గర్వపడుతున్నాను. 387 00:24:40,689 --> 00:24:42,316 నిన్ను మళ్లీ హాలులో కలుస్తాను. 388 00:24:45,194 --> 00:24:46,195 మరొక విషయం. 389 00:24:46,278 --> 00:24:49,448 మీ కొత్త సోఫా కొద్దిగా చిరిగింది, కానీ అది అప్పటికే ఉంది అనుకుంటా. 390 00:25:50,884 --> 00:25:52,886 తెలుగు అనువాదం: సతీశ్ కుమార్