1 00:00:05,214 --> 00:00:07,132 అయిదు, ఆరు, ఏడు, ఎనిమిది. 2 00:00:16,600 --> 00:00:19,436 బాగుంది, జెస్సీ. మంచి మూవ్స్. 3 00:00:20,020 --> 00:00:22,272 ట్రావిస్, నీ స్టెప్స్ చక్కగా ఉన్నాయి. 4 00:00:36,703 --> 00:00:38,205 అవును. 5 00:00:38,288 --> 00:00:41,375 గొప్పగా చేశారు, అవును. నిజంగా బాగుంది. 6 00:00:41,458 --> 00:00:43,836 కూల్ డౌన్ వ్యాయామాలు మర్చిపోకండి, సరేనా? 7 00:00:43,919 --> 00:00:45,546 ఇప్పుడు, మీలో ఎవరికైనా ఆసక్తి ఉంటే, 8 00:00:45,629 --> 00:00:48,048 ఈ గురువారంనాడు డాన్స్ టీమ్ కోసం ఆడిషన్స్ ఉన్నాయి. 9 00:00:48,131 --> 00:00:52,261 జూనియర్ బాయ్స్ కోసం ఒక స్థానం, జూనియర్ గాళ్స్ కోసం ఒక స్థానం ఉన్నాయి. 10 00:00:52,344 --> 00:00:55,097 కాబట్టి, ప్రాక్టీస్, ప్రాక్టీస్, ప్రాక్టీస్ చేయండి. 11 00:01:00,769 --> 00:01:04,313 హేయ్, జెస్సీ, నువ్వు ఈ రోజు అదరగొట్టావు. నువ్వు జట్టు ఎంపిక కోసం ప్రయత్నిస్తావా? 12 00:01:04,397 --> 00:01:05,691 -అవును. -నేను కూడా. 13 00:01:05,774 --> 00:01:08,527 కానీ నాకు కొద్దిగా భయంగా ఉంది. నువ్వు బాగా ప్రాక్టీసు చేస్తున్నావా? 14 00:01:09,027 --> 00:01:10,362 లేదు, పెద్దగా చేయడం లేదు. 15 00:01:10,445 --> 00:01:15,742 నువ్వు చేయవలసిందల్లా ఒక నిమిషం ఆగు కాస్త సమయం తీసుకో 16 00:01:15,826 --> 00:01:19,037 గడియారం టిక్ టిక్ అంటోంది కాబట్టి కాసేపు ఆగు 17 00:01:19,705 --> 00:01:22,833 నువ్వు చేయవలసిందల్లా ఒక సెకను ఆగు 18 00:01:23,375 --> 00:01:25,294 నీ చేతులు నా మీద ఉంచు 19 00:01:25,377 --> 00:01:28,755 గడియారం టిక్ టిక్ అంటోంది కాబట్టి కాసేపు ఆగు 20 00:01:36,180 --> 00:01:37,890 నువ్వు చేయవలసిందల్లా ఆగు 21 00:01:39,725 --> 00:01:41,685 ఎనభై తొమ్మిది శాతం. 22 00:01:43,187 --> 00:01:47,774 ఎనభై తొమ్మిది! వీడు పుట్టుకతోనే సూపర్ స్టార్. నా పోలికే వచ్చింది. 23 00:01:47,858 --> 00:01:49,735 నీ డాన్స్ అయోమయంగా ఉంటుంది. 24 00:01:49,818 --> 00:01:51,570 నేనే సరైన రిథమ్ తో చేస్తాను. 25 00:01:53,655 --> 00:01:55,282 నీ ఆడిషన్ కి బాగా తయారయ్యావా? 26 00:01:55,866 --> 00:01:58,118 తయారయ్యాను అనుకుంటా. నేను చాలా ప్రాక్టీసు చేశాను. 27 00:01:58,202 --> 00:02:00,662 మేము గమనించాం. నీ కుక్క కూడా గమనించింది. 28 00:02:02,206 --> 00:02:03,624 దాని నడక మర్చిపోతున్నావు. 29 00:02:04,208 --> 00:02:06,376 మనం అపోలోని తెచ్చుకున్నప్పుడు కుదుర్చుకున్న ఒప్పందం గుర్తుందా? 30 00:02:06,460 --> 00:02:09,045 వీడు నా బాధ్యత. ఒక క్షణంలో వీడిని బయటకు తీసుకువెళతాను. 31 00:02:09,128 --> 00:02:12,841 చూడు, నాకు అర్థమయింది. కానీ నువ్వు నీ పనుల్ని బ్యాలెన్స్ చేయాలి. 32 00:02:13,425 --> 00:02:16,345 డాన్స్ చేయడం ఒక్కటే నీ జీవితం కాదు. నీకు స్కూల్ కూడా ఉంది. 33 00:02:16,929 --> 00:02:19,389 నాకు తెలుసు. కానీ ఆడిషన్ కి ఇంకా వారమే ఉంది. 34 00:02:19,932 --> 00:02:21,850 నువ్వు మూడు నెలలుగా ఈ పనిలోనే ఉన్నావు. 35 00:02:21,934 --> 00:02:25,395 నిన్ను డాన్స్ టీమ్ లోకి ఎంపిక చేస్తే, నీ టైమ్ మరింత దీనికే కేటాయించాలి. 36 00:02:25,479 --> 00:02:28,106 ఏంటి? మీ… మీరు నన్ను ఆపేయమంటున్నారా? 37 00:02:28,190 --> 00:02:31,235 లేదు. డాన్స్ అంటే నీకు ఎంత ఇష్టమో మాకు తెలుసు. 38 00:02:31,318 --> 00:02:33,153 నువ్వు కేవలం నీ టైమ్ ని సరిగా మేనేజ్ చేయాలంతే. 39 00:02:33,237 --> 00:02:35,489 నేను ప్రయత్నిస్తాను, కానీ ఇది నాకు ముఖ్యం. 40 00:02:35,572 --> 00:02:36,782 మాకు తెలుసు. 41 00:02:37,324 --> 00:02:39,159 కాబట్టి, నీకు సాయపడేలా మేము ఒకటి ఆలోచించాం. 42 00:02:42,329 --> 00:02:45,332 హలో, నేను నీ పర్సనల్ హెల్పర్ ని. 43 00:02:45,415 --> 00:02:48,502 నీ పనులు ఇంకా సమయపాలనలోనూ నీకు సాయపడగలను. 44 00:02:49,795 --> 00:02:52,589 వోహా, ఇది మాట్లాడుతోంది. ఇది… ఇది దేని గురించి? 45 00:02:52,673 --> 00:02:53,757 బాగుంది, కదా? 46 00:02:53,841 --> 00:02:56,552 నీ స్కూల్ వర్క్ ని షెడ్యూల్ చేయడంలో ఈ ఇంటరాక్టివ్ అసిస్టెంట్ సాయం చేస్తుంది. 47 00:02:56,635 --> 00:02:57,886 చూడు, ఒకసారి ప్రయత్నించు. 48 00:02:58,595 --> 00:03:01,181 నా హోమ్ వర్క్ ని సకాలంలో పూర్తి చేసేలా నాకు సహకరించగలవా? 49 00:03:01,265 --> 00:03:04,059 తప్పకుండా. మీ స్కూల్ వెబ్ సైట్ ని దయచేసి నాకు లింక్ చేయి. 50 00:03:04,142 --> 00:03:05,227 వీక్లీ క్యాలెండర్ 51 00:03:07,104 --> 00:03:11,066 నీ అసైన్మెంట్లు ఇంకా పరీక్షల ప్రస్తుత షెడ్యూలు ఇప్పుడు నా దగ్గర ఉంది. 52 00:03:11,149 --> 00:03:13,694 నీకు మంచి ఫలితాలు వచ్చేలా నేను ఒక స్టడీ ప్లాన్ ని సిద్ధం చేస్తున్నాను. 53 00:03:14,403 --> 00:03:16,363 ఓకె, పూర్తయింది. 54 00:03:16,864 --> 00:03:20,367 ఇంగ్లీషులో నీ బుక్ రిపోర్ట్ ని ముందు పూర్తి చేయమని నా సలహా. 55 00:03:21,159 --> 00:03:22,744 అది మాత్రమే దీని మంచి విశేషం కాదు. 56 00:03:22,828 --> 00:03:24,746 ఇది ట్యూషన్స్ ఎలా చెబుతుందో చూపించమని అడుగు. 57 00:03:25,664 --> 00:03:27,749 నీ ట్యూటరింగ్ ప్రక్రియని దయచేసి నాకు చూపిస్తావా? 58 00:03:28,292 --> 00:03:29,293 తప్పకుండా. 59 00:03:29,376 --> 00:03:31,628 చాలా సబ్జెక్టులలో నీకు నేను సాయం చేయగలను. 60 00:03:33,755 --> 00:03:34,882 అయ్యబాబోయ్. 61 00:03:36,258 --> 00:03:38,260 ఫిజిక్స్ లో ఏదైనా సాయం కావాలా? 62 00:03:38,343 --> 00:03:40,846 అవును, నిజం చెప్పాలంటే చాలా కావాలి. 63 00:03:40,929 --> 00:03:44,308 జనరల్ రిలెటివిటీ గురించిన నా థియరీని నీకు వివరించగలను. 64 00:03:44,808 --> 00:03:47,769 -లేదా బహుశా… -ప్రాచీన నాగరకతల గురించి. 65 00:03:48,437 --> 00:03:52,524 బ్రిటీష్ ఐసీనై జాతి రాణినైన బౌడికా అనే నేను 66 00:03:52,608 --> 00:03:56,028 బలమైన రోమన్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా సాగిన ఉద్యమానికి ఎలా సారథ్యం వహించానో నీకు చెప్పగలను. 67 00:03:56,862 --> 00:03:58,322 ఇది చాలా బాగుంది. 68 00:03:59,448 --> 00:04:02,534 నీకు సాయం చేయడానికే నేను ఉన్నాను, జెస్సీ. మనం ఇంక మొదలుపెడదాం. 69 00:04:03,202 --> 00:04:04,536 ఇంక విజృంభించు, బాబు. 70 00:04:32,564 --> 00:04:35,901 అయితే ఆ హెల్పర్ చరిత్రలో ఏ వ్యక్తి లాగ అయినా మారి కనిపిస్తాడు అంటావా? 71 00:04:36,527 --> 00:04:38,487 అది గొప్పగా అనిపిస్తోంది. 72 00:04:38,570 --> 00:04:42,282 మొదట్లో అది బాగుంది అనిపించింది, కానీ ఇప్పుడు నేను హోమ్ వర్క్ తప్ప ఇంకేం చేయడం లేదు. 73 00:04:45,369 --> 00:04:47,371 హెల్పర్ నిజంగా సాయం చేస్తోంది. 74 00:04:47,454 --> 00:04:49,081 కానీ ఇప్పుడు నాకు రిహార్సల్స్ చేసే టైమ్ దొరకడం లేదు. 75 00:04:49,164 --> 00:04:52,376 ఈ ఆడిషన్ లో ట్రావిస్ నన్ను ఒక పురుగుని నలిపినట్లు నలిపేయగలడు. 76 00:04:52,459 --> 00:04:55,504 నా ఉద్దేశం, ఈ ఏడాది స్కూల్ మ్యూజికల్ లో అతను ఇప్పటికే ముందంజలో ఉన్నాడు. 77 00:04:55,587 --> 00:04:57,714 అతను డాన్స్ టీమ్ లో కూడా చేరాల్సిన అవసరం ఉందా? 78 00:04:58,340 --> 00:05:00,551 డాన్సింగ్ అంటే, నాకు ప్రాణం లాంటిది. 79 00:05:03,053 --> 00:05:05,848 ఈ ఏడాది జట్టులో ఒకే ఒక్క స్థానం ఉంది, దానిని అతను దక్కించుకోగలడు. 80 00:05:06,807 --> 00:05:09,726 అది నువ్వు చెప్పలేవు. దయచేసి టి పోజ్ పెట్టు. 81 00:05:13,939 --> 00:05:15,065 నీ చేతుల్ని అటూ ఇటూ ఊపు. 82 00:05:17,734 --> 00:05:19,403 నీ చేతుల్ని నీ తుంటి మీద పెట్టు. 83 00:05:20,696 --> 00:05:21,989 అటూ ఇటూ కదులు. 84 00:05:26,493 --> 00:05:27,786 రిలాక్స్, జెస్సీ. 85 00:05:28,287 --> 00:05:31,665 ట్రావిస్ గురించి కంగారుపడకు. నువ్వు బాగానే డాన్స్ చేస్తావులే. 86 00:05:33,584 --> 00:05:37,045 అయితే ఈ గెటప్ ఎందుకు? నువ్వు రోబోని గానీ తయారు చేస్తున్నావా? 87 00:05:37,754 --> 00:05:40,674 అది రోబో కాదు. ఇది పూర్తి స్థాయి కదిలే బొమ్మ. 88 00:05:41,258 --> 00:05:42,718 ఇది అసలు ఏంటి? 89 00:05:43,760 --> 00:05:47,639 ఇది బొమ్మ లాంటిది, అయితే దీనికి జాయింట్లు వదులుగా ఉంటాయి. 90 00:05:47,723 --> 00:05:50,309 సైన్స్ ఫెయిర్ లో నా ప్రాజెక్ట్ ఏంటంటే ఇది నడిచేలా చేయాలి 91 00:05:50,392 --> 00:05:53,270 ఇంకా ఒక మనిషి కదిలినట్లు కదిలించాలి. 92 00:05:53,353 --> 00:05:56,440 నేను బేకింగ్ సోడా ఇంకా వెనిగర్ కలిపి వాల్కెనో తయారు చేశాను, 93 00:05:56,523 --> 00:05:59,318 కానీ నువ్వు ఈ ప్రపంచాన్ని జయించబోతున్నానని చెబుతున్నావా? 94 00:06:00,986 --> 00:06:02,029 అవును. 95 00:06:04,865 --> 00:06:08,619 రోమన్ రాజధాని కోల్చెస్టర్ ని నా సైన్యం స్వాధీనం చేసుకున్నాక, 96 00:06:08,702 --> 00:06:11,663 లండన్ ఇంకా సెయింట్ ఆల్బాన్స్ నగరాలను స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించుకున్నాము. 97 00:06:12,414 --> 00:06:13,540 థాంక్స్, హెల్పర్. 98 00:06:13,624 --> 00:06:17,461 సంతోషం, జెస్సీ. నాకు సాధ్యమైనంతలో నీకు సాయం చేయడమే నా కర్తవ్యం. 99 00:06:18,837 --> 00:06:20,005 ఇంక పూర్తయింది. 100 00:06:20,088 --> 00:06:22,549 నువ్వు ఈ రాత్రికి ఇంక విశ్రాంతి తీసుకోవచ్చు, ఫ్రెండ్. 101 00:06:22,633 --> 00:06:25,260 కానీ నీ జీనియాలజీ అసైన్మెంట్ ని నువ్వు ఇంకా పూర్తి చేయాలి. 102 00:06:26,428 --> 00:06:28,430 నేను పూర్తిగా మర్చిపోయాను. అది ఎప్పటికి పూర్తి చేయాలి? 103 00:06:28,514 --> 00:06:29,556 రేపే. 104 00:06:29,640 --> 00:06:31,350 ఈ రాత్రికి నా షెడ్యూలులో ఒక గంట సేపు 105 00:06:31,433 --> 00:06:33,143 డాన్స్ ప్రాక్టీసుకు సమయం కేటాయించవచ్చా? 106 00:06:33,936 --> 00:06:36,772 స్టడీ ప్లాన్ ప్రకారం, అవకాశం లేదు. 107 00:06:38,690 --> 00:06:42,277 నీ జీనియాలజీ రిపోర్ట్ కోసం, మనం నీ వంశవృక్షాన్ని అధ్యయనం చేద్దాం. 108 00:06:42,361 --> 00:06:44,571 నీ వంశవృక్షం ఎవరితో మొదలవుతుందంటే… 109 00:06:45,447 --> 00:06:46,615 …నీతోనే. 110 00:06:47,199 --> 00:06:51,537 హేయ్. నువ్వు నేనే. బాగుంది. 111 00:06:55,457 --> 00:06:57,459 నాకు ఇప్పుడే ఒక గొప్ప ఆలోచన తట్టింది. 112 00:07:00,128 --> 00:07:03,882 ఇలా చూడు, జెస్సీ, మనం ఇక్కడ, అంటే, దాదాపు లక్షల దశలు దాటేస్తున్నాం. 113 00:07:03,966 --> 00:07:06,385 అవును, కానీ నీ ప్రాజెక్టు వందల రెట్లు బాగుంటుంది. 114 00:07:06,468 --> 00:07:09,763 ఎందుకో తెలుసా? ఎందుకంటే ఇది టెక్నికల్ గా ఇప్పుడు రోబో అయింది. 115 00:07:10,848 --> 00:07:12,099 ఎవరు చెప్పారు? 116 00:07:12,182 --> 00:07:16,103 ఇప్పుడు, నీ మాక్వెట్ కి నా హెల్పర్ ని జోడిస్తున్నాం గనుక, 117 00:07:16,186 --> 00:07:17,896 దానికి ఒక మెదడు వస్తుంది, అవునా? 118 00:07:17,980 --> 00:07:20,190 హెల్పర్ ఇంకా మాక్వెట్ కలిపితే రోబో అవుతుంది. 119 00:07:20,983 --> 00:07:22,276 ఇది సైన్స్. 120 00:07:22,359 --> 00:07:25,904 ఇది సైన్స్ కాదు. ఆ మినీ సాకెట్ ఇలా అందివ్వు. 121 00:07:33,495 --> 00:07:34,872 అద్భుతం. 122 00:07:35,455 --> 00:07:36,915 నువ్వు బాగానే ఉన్నావా, హెల్పర్? 123 00:07:36,999 --> 00:07:38,625 నీకు ఎలా సాయపడగలను, జెస్సీ? 124 00:07:41,295 --> 00:07:43,672 కానీ నీ అంత అచ్చంగా మాత్రం ఇది లేదు. 125 00:07:43,755 --> 00:07:45,507 ఆ నీలంరంగు శరీరం వల్లనా? 126 00:07:46,842 --> 00:07:48,760 నేను వేసుకున్న మాదిరిగా, ఆ మాక్వెట్ పైన 127 00:07:48,844 --> 00:07:51,388 కొన్ని దుస్తులు తొడగగలవా? 128 00:07:54,808 --> 00:07:56,101 ఇది ఇంకా బాగుంది. 129 00:07:59,521 --> 00:08:01,398 అక్కడ ఉన్న బ్యాగ్ అందుకోగలవా? 130 00:08:11,742 --> 00:08:14,870 చివరిగా ఒక్క అమరిక చేస్తాను. 131 00:08:16,997 --> 00:08:18,123 అదిగో! 132 00:08:19,208 --> 00:08:22,544 ఇప్పుడు ఇది నిజంగా నీలాగే ఉంది ఇంకా ఒక మనిషిలాగా కదులుతోంది. 133 00:08:22,628 --> 00:08:23,921 బహుశా నువ్వు సరిగ్గానే చెప్పావు. 134 00:08:24,505 --> 00:08:26,632 ఇది మనిషి అంటే బహుశా నమ్మేలా ఉంది. 135 00:08:27,633 --> 00:08:30,219 నేను డాన్స్ ప్రాక్టీసు చేస్తున్నప్పుడు నువ్వు నాలాగ నటించాలి. 136 00:08:30,802 --> 00:08:33,764 నా డెస్కులో కూర్చోవాలి. నాకు నచ్చని పనులు, పాత్రలు కడగడం లాంటివి చేయాలి. 137 00:08:33,847 --> 00:08:35,682 లేదు. మాక్వెట్ కి తడి తగలకూడదు. 138 00:08:36,600 --> 00:08:39,895 నీళ్లు ఇంకా సర్క్యూట్ కలిస్తే అది చెడు వార్త. అది సైన్సు. 139 00:08:40,520 --> 00:08:41,813 సరే, పాత్రలు కడగద్దులే. 140 00:08:41,897 --> 00:08:44,149 కానీ నువ్వు అపోలోని నడకకి తీసుకువెళ్లచ్చు, ఇంటి చెత్తని బయటపెట్టచ్చు. 141 00:08:44,232 --> 00:08:46,568 నాకు ఎక్కువ సమయాన్ని ఇచ్చే పని ఏదైనా చేయచ్చు. 142 00:08:46,652 --> 00:08:47,694 సంతోషంగా సాయం చేస్తాను. 143 00:08:47,778 --> 00:08:51,907 సైన్స్ ఫెయిర్ లో నాకు ఫస్ట్ ప్రైజ్ రావడం ఖాయం. 144 00:09:01,750 --> 00:09:04,336 నువ్వు స్వయంకృషితో సాధించు కానీ మనం ఎదగాల్సిన పని లేదు 145 00:09:04,419 --> 00:09:06,463 మనం ఎన్నటికీ యవ్వనంతోనే ఉండగలం 146 00:09:06,547 --> 00:09:09,716 అది ఎందుకో నీకు వెయ్యి కారణాలు చెప్పగలను 147 00:09:10,300 --> 00:09:14,096 కానీ నువ్వు వెళ్లిపోతున్నావు, అది నీకు తెలుసు 148 00:09:14,763 --> 00:09:19,768 నువ్వు చేయవలసిందల్లా ఒక నిమిషం ఆగు నీకు కావల్సినంత సమయం తీసుకో 149 00:09:19,852 --> 00:09:22,604 స్కాన్ అవుతోంది… 150 00:09:22,688 --> 00:09:23,939 …కాబట్టి ఆగు 151 00:09:24,022 --> 00:09:29,862 నువ్వు చేయవలసిందల్లా ఒక సెకను ఆగు నీ చేతులు నా మీద ఉంచు 152 00:09:29,945 --> 00:09:33,490 గడియారం టిక్ టిక్ అంటోంది, కాబట్టి ఆగు 153 00:09:33,574 --> 00:09:36,827 నాకు ఇంతవరకూ తెలిసినది నేను ఒప్పుకోను 154 00:09:38,120 --> 00:09:40,289 విడిచిపెట్టడంలో నేను ఇంత మంచిగా ఎప్పుడూ లేను 155 00:09:40,372 --> 00:09:41,915 స్కాన్ అవుతోంది… 156 00:09:43,041 --> 00:09:46,545 -రాత్రిని నేను ఒంటరిగా గడపాలి అనుకోవడం లేదు -హేయ్, ఏంటి సంగతి, జెస్సీ? 157 00:09:46,628 --> 00:09:51,300 నువ్వు నాకు కావాలి, అది నాకు అవసరం 158 00:09:52,426 --> 00:09:56,013 అందుకు నేను పది లక్షల కారణాలు చెప్పగలను 159 00:09:56,096 --> 00:09:59,850 కానీ నువ్వు వెళ్లిపోతున్నావు, అది నీకు తెలుసు 160 00:10:00,517 --> 00:10:03,228 నువ్వు చేయవలసిందల్లా ఒక నిమిషం ఆగు 161 00:10:04,229 --> 00:10:05,981 నీకు కావల్సినంత సమయం తీసుకో 162 00:10:06,064 --> 00:10:09,693 గడియారం టిక్ టిక్ అంటోంది, కాబట్టి ఆగు 163 00:10:09,776 --> 00:10:12,779 -ఎనభై ఏడు శాతం. -నువ్వు చేయవలసిందల్లా ఒక సెకను ఆగు 164 00:10:12,863 --> 00:10:15,240 నీ చేతులు నా మీద ఉంచు 165 00:10:15,324 --> 00:10:18,702 గడియారం టిక్ టిక్ అంటోంది, కాబట్టి ఆగు 166 00:10:18,785 --> 00:10:20,454 హేయ్, నేను చూడాలనుకునేది ఇదే. 167 00:10:21,747 --> 00:10:25,042 నువ్వు చేయవలసిందల్లా ఆగడమే 168 00:10:27,002 --> 00:10:28,587 అది నీకు తెలుసు 169 00:10:28,670 --> 00:10:34,635 నువ్వు చేయవలసిందల్లా ఒక నిమిషం ఆగు నీకు కావల్సినంత సమయం తీసుకో 170 00:10:34,718 --> 00:10:38,430 గడియారం టిక్ టిక్ అంటోంది, కాబట్టి ఆగు 171 00:10:38,514 --> 00:10:43,727 నువ్వు చేయవలసిందల్లా ఒక సెకను ఆగు నీ చేతులు నా మీద ఉంచు 172 00:10:43,810 --> 00:10:48,190 గడియారం టిక్ టిక్ అంటోంది, కాబట్టి ఆగు 173 00:10:52,402 --> 00:10:55,197 నువ్వు చేయవలసిందల్లా ఆగడమే 174 00:10:55,280 --> 00:10:56,823 తొంభై రెండు శాతం. 175 00:10:59,743 --> 00:11:00,744 తొంభై రెండు. 176 00:11:03,664 --> 00:11:04,831 అందువల్ల, 177 00:11:04,915 --> 00:11:08,669 మా ఇల్లు, మా కార్లు ఇంకా మా బోట్ ఇన్సూరెన్స్ లని కలపడం వల్ల 178 00:11:08,752 --> 00:11:11,213 మేము అదనంగా పన్నెండు శాతం ఆదా చేయగలుగుతున్నాం. 179 00:11:11,296 --> 00:11:12,422 పన్నెండు శాతం. 180 00:11:12,506 --> 00:11:16,176 అప్పటికీ, అది ఎక్కువే. మాకు ఖర్చులు, ఖర్చులు, ఖర్చులు మాత్రమే కనిపిస్తున్నాయి. 181 00:11:17,052 --> 00:11:18,428 ఇది గుర్తుంచుకో, జెస్సీ. 182 00:11:18,512 --> 00:11:21,974 పెద్దవాడివయ్యే కొద్దీ, నీ డబ్బు దాచుకో. 183 00:11:22,057 --> 00:11:24,935 లేదా ఏడాదిలో మూడుసార్లు మాత్రమే వాడటం కోసం పడవని కొనకు. 184 00:11:30,482 --> 00:11:32,943 బడ్జెట్ అనేది మీ సమస్య అయితే, నేను మీకు సాయపడగలను. 185 00:11:33,861 --> 00:11:36,446 మీ సగటు నెలసరి ఆదాయం ఎంత ఉండచ్చు? 186 00:11:36,947 --> 00:11:40,075 జెస్సీ. అది వ్యక్తిగతమైన ప్రశ్న. 187 00:11:40,868 --> 00:11:42,119 బడ్జెట్ రూపొందించుకోవడంలో మొదటి పని 188 00:11:42,202 --> 00:11:45,289 మీ నెలసరి ఆదాయాన్ని మీ నెలసరి ఖర్చులతో పోల్చి చూసుకోవాలి. 189 00:11:45,372 --> 00:11:47,332 మీరు మీ ఆదాయానికి మించి ఎక్కువ ఖర్చు పెట్టకుండా చూసుకోవాలి, 190 00:11:47,416 --> 00:11:50,252 అయితే, మీరు బోటు మీద పెట్టుబడి పెట్టాలనే మీ తప్పుడు ఆలోచన బట్టి చూస్తే, 191 00:11:50,335 --> 00:11:52,004 మీరు ఆదాయానికి మించి ఖర్చు చేస్తున్నారని తెలుస్తోంది. 192 00:11:53,130 --> 00:11:55,507 నేను, నేను మీ కప్పుల్ని మళ్లీ నింపనా? 193 00:11:56,717 --> 00:11:58,468 ధన్యవాదాలు, డియర్. ఇది చాలా రుచిగా ఉంది. 194 00:11:58,552 --> 00:12:02,389 -ఇది తేనె. ఆర్గానిక్ కూడా. -నాకు ఆర్గానిక్ ఉత్పత్తులు అంటే ఇష్టం. 195 00:12:05,601 --> 00:12:06,977 ఏం చేస్తున్నావు? 196 00:12:07,060 --> 00:12:09,813 మిస్టర్ వాలెస్ తో మాట్లాడుతూ అతని జోకులకు నవ్వుతున్నాను. 197 00:12:09,897 --> 00:12:13,233 కానీ, నా డేటాబేస్ ప్రకారం అవి అంత నవ్వొచ్చే జోకులు కాదు. 198 00:12:13,317 --> 00:12:15,777 అతని సంపాదన ఎంతో మనం అడగకూడదు, అది అమర్యాద. 199 00:12:15,861 --> 00:12:19,031 వ్యక్తిగత ఆదాయాన్ని ఖర్చు చేయడంలో మిస్టర్ వాలెస్ కి సమస్యలు ఉన్నాయి. 200 00:12:19,114 --> 00:12:20,657 నేను వివిధ సబ్జెక్టుల పరంగా సాయం చేయగలను. 201 00:12:20,741 --> 00:12:23,410 ఎవరి బోధనలు అతనికి ఇష్టం ఉండవు. అతనికి కేవలం తన బోట్ గురించి మాట్లాడటమే ఇష్టం. 202 00:12:23,493 --> 00:12:26,288 నువ్వు నా గదిలోకి వెళ్లు. నేను చూసుకుంటాను. 203 00:12:27,748 --> 00:12:28,957 జెస్సీ, నువ్వు బాగానే ఉన్నావా? 204 00:12:31,793 --> 00:12:33,003 ఇందాక జరిగిన దానికి సారీ. 205 00:12:33,086 --> 00:12:35,214 నేను స్టాటిస్టిక్స్ కోర్సు చేస్తున్నాను, అందుకే, 206 00:12:35,297 --> 00:12:37,799 అంకెలు ఆసక్తికరంగా ఉంటాయి. 207 00:12:39,051 --> 00:12:41,887 అయితే, మీ బోట్ పేరు ఏంటన్నారు? 208 00:12:41,970 --> 00:12:43,180 ద మనీ పిట్. 209 00:12:55,108 --> 00:12:56,109 ఆ హెల్పర్ సరిగ్గా లేడు, 210 00:12:56,193 --> 00:12:58,153 కానీ నేను ప్రాక్టీసు చేసుకోడానికి చాలా సమయం దొరుకుతోంది. 211 00:12:58,237 --> 00:13:01,198 నిన్న రాత్రి 92 స్కోర్ చేశాను. తొంభై రెండు. 212 00:13:01,281 --> 00:13:04,326 మంచిది. అయితే ఆ హెల్పర్ తో నీ పని అయిపోయింది అంటావా? 213 00:13:04,409 --> 00:13:07,204 సైన్స్ ఫెయిర్ లో నా ప్రెజెంటేషన్ విషయంలో నాకు కొద్దిగా భయంగా ఉంది. 214 00:13:07,704 --> 00:13:09,373 నా గ్రేడ్స్ అన్నీ దాని మీదే ఆధారపడి ఉన్నాయి. 215 00:13:10,541 --> 00:13:14,753 అయితే, నువ్వు దానితో ఏదోక ట్రిక్ చేయించాలి, అంటే, మండే కర్రలతో గారడీ చేయడం లాంటిది. 216 00:13:14,837 --> 00:13:16,129 లేదు. 217 00:13:16,630 --> 00:13:21,718 నువ్వు చేయవలసిందల్లా ఒక నిమిషం ఆగు కాస్త సమయం తీసుకో 218 00:13:22,302 --> 00:13:25,806 గడియారం టిక్ టిక్ అంటోంది కాబట్టి కాసేపు ఆగు 219 00:13:25,889 --> 00:13:29,059 నువ్వు చేయవలసిందల్లా ఒక సెకను ఆగు 220 00:13:29,142 --> 00:13:31,562 నీ చేతులు నా మీద ఉంచు 221 00:13:31,645 --> 00:13:34,940 గడియారం టిక్ టిక్ అంటోంది కాబట్టి కాసేపు ఆగు 222 00:13:35,023 --> 00:13:37,526 నువ్వు చేయవలసిందల్లా ఆగు 223 00:13:38,193 --> 00:13:40,612 -తొంభై ఆరు శాతం. -సాధించా! వెళదాం పదండి! 224 00:13:42,489 --> 00:13:43,824 నా పని అయిపోయింది. 225 00:13:56,795 --> 00:13:58,463 నేను స్టూడియోలో ప్రాక్టీసు చేయాలి, 226 00:13:58,547 --> 00:14:00,632 కాబట్టి నా బదులు నువ్వు సైన్స్ క్లాసుకి వెళ్లు. 227 00:14:00,716 --> 00:14:02,801 సరే. క్లాసులో నేను ఏం చేయాలి? 228 00:14:02,885 --> 00:14:06,096 కారా పక్క టేబుల్ లో కూర్చో. నోట్స్ రాసుకో. ఏమీ మాట్లాడకు. 229 00:14:06,180 --> 00:14:07,890 పదండి. క్లాస్ మొదలవుతోంది. 230 00:14:08,473 --> 00:14:11,435 మిస్టర్ హాడ్జ్ నిన్ను ఏదైనా ప్రశ్న అడిగితే, అప్పుడు నువ్వు ఏదైనా చెప్పచ్చు. 231 00:14:11,518 --> 00:14:13,896 మిగతా పిల్లలు ఏం చేస్తున్నారో నువ్వు కూడా అదే చేయి. 232 00:14:13,979 --> 00:14:16,273 మిగతా పిల్లలు ఏం చేస్తున్నారో నేను కూడా అదే చేస్తాను. 233 00:14:16,356 --> 00:14:19,193 నువ్వు ఇక్కడి నుండి బయటకు వెళ్లే ముందు నా కోసం ఒక క్షణం ఎదురుచూడు, సరేనా? 234 00:14:39,713 --> 00:14:43,884 ప్లాటిపస్ ని మోనోట్రీమ్ అని అంటారు, 235 00:14:44,968 --> 00:14:48,722 ఇది పాలిచ్చే జంతువు కానీ ఇది పిల్లల్ని కనడానికి బదులు గుడ్లు పెడుతుంది. 236 00:14:49,473 --> 00:14:52,601 ఇప్పుడు, మోనోట్రీమ్ జాతిలో మనకి తెలిసి మరో ఒక్క జంతుజాతి మాత్రమే ఉంది. 237 00:14:52,684 --> 00:14:53,936 అది ఏంటో ఎవరైనా నాకు చెప్పగలరా? 238 00:14:55,020 --> 00:14:56,188 చెప్పు, జెస్సీ. 239 00:14:56,271 --> 00:14:58,398 మోనోట్రీమ్స్ లో నిజానికి నాలుగు ఇతర జంతుజాతులు ఉన్నాయి. 240 00:14:59,733 --> 00:15:01,276 కేవలం ఒకటి కాదు, అది తప్పు. 241 00:15:01,360 --> 00:15:03,403 బాతు ముక్కు ప్లాటిపస్ తో పాటు, 242 00:15:03,487 --> 00:15:05,656 ఎక్నిడస్ జాతికి చెందిన నాలుగు భిన్నమైన జంతుజాతులు ఉన్నాయి. 243 00:15:09,076 --> 00:15:12,246 నా తప్పు సరిదిద్దబడింది అనుకుంటా. ఇంక మరో విషయానికి వెళదాం. 244 00:15:13,580 --> 00:15:14,998 అదంతా దేని గురించి చేశావు? 245 00:15:15,499 --> 00:15:17,334 మిస్టర్ హాడ్జ్ ప్రశ్నకి నేను సమాధానం చెప్పానంతే. 246 00:15:18,210 --> 00:15:19,211 నిజంగానా? 247 00:15:19,294 --> 00:15:20,671 నాకు హైడ్రేషన్ కావాలి. 248 00:15:37,563 --> 00:15:40,065 110 సైన్స్ ల్యాబ్ 249 00:15:45,904 --> 00:15:46,989 నేను వివరించగలను. 250 00:15:48,365 --> 00:15:50,993 జెస్సీ, ఏంటి విషయం? 251 00:15:51,076 --> 00:15:52,369 నువ్వు కోపంతో అరవడానికి ముందు, 252 00:15:52,452 --> 00:15:54,997 మన సొంతంగా సృష్టించినదే మనల్ని ఫూల్ ని చేస్తే, ఒకలా బాగుంటుంది, కదా? 253 00:15:55,080 --> 00:15:59,376 అది పెద్ద విషయం కాదు, సరేనా? నువ్వు గనుక పట్టుబడితే నీ ప్లాన్ ఏంటి? 254 00:15:59,459 --> 00:16:02,421 నేను ఎలా పట్టుబడతాను? అది అచ్చు నాలాగే ఉంది కదా. 255 00:16:02,504 --> 00:16:04,298 కానీ అది నువ్వు కాదు. 256 00:16:05,090 --> 00:16:08,051 అది ఒక హెల్పర్, దానికి అన్నీ తెలుసు కానీ అందరిలో ఎలా ఉండాలో తెలీదు 257 00:16:08,135 --> 00:16:10,304 అందుకని మిగతా వాళ్లకి అది మూర్ఖంగా అనిపించచ్చు. 258 00:16:11,221 --> 00:16:15,058 నువ్వు నాకు అబద్ధం చెప్పావు, కాబట్టి నువ్వు కూడా ఒక మూర్ఖుడివే అనుకుంటా. 259 00:16:15,142 --> 00:16:17,644 ఇలా చూడు, కారా. కేవలం ఒక్క క్లాస్ కోసమే ఇలా చేశాను. 260 00:16:18,520 --> 00:16:20,189 నేను మరికొంత ప్రాక్టీసు చేయాలి… 261 00:16:20,272 --> 00:16:22,149 కానీ నువ్వు నాకు చెప్పలేదు. 262 00:16:22,649 --> 00:16:25,611 ఇది నా ప్రాజెక్ట్, జెస్సీ. 263 00:16:25,694 --> 00:16:28,113 నువ్వు దీనిని తీసుకున్నది నీ గదిలో కూర్చోపెట్టడానికి 264 00:16:28,197 --> 00:16:31,241 ఇంకా నీ ఇంటి పనులు చేయడానికి, కానీ స్కూలుకి పంపించడానికి కాదు. 265 00:16:32,242 --> 00:16:33,577 నన్ను క్షమించు. 266 00:16:33,660 --> 00:16:37,331 ఇది చెత్త ఐడియా, కానీ ఈసారి నుంచి నేను మరింత జాగ్రత్తగా ఉంటాను. 267 00:16:37,414 --> 00:16:39,166 నిన్ను ఇంకా దాన్ని వాడుకోనిస్తా అనుకుంటున్నావా? 268 00:16:40,083 --> 00:16:42,336 కారా, నువ్వు సాయం చేయాలి. 269 00:16:42,419 --> 00:16:45,506 నా ఆడిషన్ రేపే జరుగబోతోంది. అది నాకు ఎంత ముఖ్యమో నీకు తెలుసు. 270 00:16:46,173 --> 00:16:47,424 నాకు తెలీదు, సరేనా? 271 00:16:48,091 --> 00:16:50,177 ఈసారి మనం పట్టుబడితే ఏంటి? 272 00:16:50,260 --> 00:16:51,887 మన ఇద్దరం చాలా చిక్కుల్లో పడతాం. 273 00:16:51,970 --> 00:16:54,765 అది గనుక విరిగిపోతే, నాకు ఎఫ్ గ్రేడ్ వస్తుంది. 274 00:16:55,265 --> 00:16:57,059 దానిని మళ్లీ స్కూలుకు పంపించను, ఒట్టు. 275 00:16:57,142 --> 00:17:00,062 అది కేవలం… నేను బాగా చేయగలిగేది డాన్స్ ఒక్కటే. 276 00:17:01,230 --> 00:17:03,190 చూడు, నువ్వు కష్టపడి ప్రాక్టీస్ చేస్తున్నావని నాకు తెలుసు, కానీ… 277 00:17:03,273 --> 00:17:07,402 కేవలం ఒక్క రోజు కోసం మాత్రమే. దయచేసి నా మాట విను. 278 00:17:13,075 --> 00:17:14,409 సరే. 279 00:17:14,992 --> 00:17:19,498 కానీ నీ జీవితాంతం నువ్వు నాకు రుణపడి ఉండాలి. 280 00:17:19,580 --> 00:17:21,708 సరే. సరే, సరే, సరే. 281 00:17:37,599 --> 00:17:39,059 డెబ్బై నాలుగు శాతం. 282 00:17:39,142 --> 00:17:41,854 నువ్వు ఈ తప్పుని వరుసగా ఏడవసారి చేశావు. 283 00:17:42,604 --> 00:17:43,564 చాలా సాయం చేశావులే. 284 00:17:43,647 --> 00:17:45,190 నీ డాన్స్ స్కోరు పద్దెనిమిది శాతం తగ్గింది. 285 00:17:45,274 --> 00:17:46,984 నువ్వు ఇరవై మూడు శాతం మెరుగుపడాలి… 286 00:17:47,067 --> 00:17:49,653 …అప్పుడు ట్రావిస్ స్కోరు తొంభై ఆరు శాతాన్ని నువ్వు దాటగలుగుతావు. 287 00:17:51,029 --> 00:17:52,447 నాకు తెలుసు. థాంక్యూ. 288 00:17:52,531 --> 00:17:56,159 నీ పాదాల్ని సరిగ్గా పొజిషన్ లో పెడితే, నీ స్కోరు బాగా పెరుగుతుంది. 289 00:17:57,119 --> 00:17:58,787 నిజంగానా? నాకు అది తెలియదు. 290 00:17:59,580 --> 00:18:01,123 నీకు ఇష్టమైతే, నేను సాయం చేయగలను. 291 00:18:02,457 --> 00:18:03,625 నీకు డాన్స్ ఎలా చేయాలో తెలుసా? 292 00:18:03,709 --> 00:18:06,295 నేను చాలా సబ్జెక్టులలో నీకు సాయం చేయగలను. 293 00:18:06,879 --> 00:18:09,590 మంచిది. నీకు అన్నీ తెలిస్తే ఈ రొటీన్ ని నువ్వే చేయచ్చు కదా? 294 00:18:17,055 --> 00:18:19,308 నువ్వు స్వయంకృషితో సాధించు కానీ మనం ఎదగవలసిన పని లేదు 295 00:18:19,391 --> 00:18:21,602 మనం ఎప్పటికీ యువకులుగానే ఉండిపోవచ్చు 296 00:18:21,685 --> 00:18:24,897 అందుకు నేను వెయ్యి కారణాలు చెప్పగలను 297 00:18:25,480 --> 00:18:29,818 కానీ నువ్వు వెళ్లిపోతున్నావు ఆ విషయం నీకు తెలుసు 298 00:18:29,902 --> 00:18:35,365 నువ్వు చేయవలసిందల్లా ఒక నిమిషం ఆగు కాస్త సమయం తీసుకో 299 00:18:35,449 --> 00:18:38,744 గడియారం టిక్ టిక్ అంటోంది కాబట్టి కాసేపు ఆగు 300 00:18:39,286 --> 00:18:42,497 నువ్వు చేయవలసిందల్లా ఒక సెకను ఆగు 301 00:18:42,581 --> 00:18:44,833 నీ చేతులు నా మీద ఉంచు 302 00:18:44,917 --> 00:18:48,337 గడియారం టిక్ టిక్ అంటోంది కాబట్టి కాసేపు ఆగు 303 00:18:54,468 --> 00:18:56,261 నువ్వు చేయవలసిందల్లా ఆగు 304 00:19:02,100 --> 00:19:03,560 ఇది పెర్ఫెక్ట్ స్కోర్. 305 00:19:05,354 --> 00:19:07,064 వంద శాతం. 306 00:19:10,984 --> 00:19:14,488 ఇలా చూడు, జెస్సీ, నువ్వు మమ్మల్ని పూర్తిగా సర్ ప్రైజ్ చేశావు. 307 00:19:15,489 --> 00:19:17,574 మిమ్మల్ని సర్ ప్రైజ్ చేశానా, ఎలా? 308 00:19:18,075 --> 00:19:19,910 మేము గమనించలేదు అనుకున్నావా? 309 00:19:19,993 --> 00:19:23,288 ఇంటి పనులు అన్నీ చక్కగా చేస్తున్నావు. ప్రతి రాత్రి నీ గదిని శుభ్రంగా పెట్టుకుంటున్నావు. 310 00:19:23,372 --> 00:19:25,082 ఉదయం మా పక్కలు కూడా నువ్వే సర్దుతున్నావు. 311 00:19:25,832 --> 00:19:29,670 నేను చేశానా? అంటే, అవును. ఫర్వాలేదు. 312 00:19:30,504 --> 00:19:31,839 మేము "బాగా చేస్తున్నావు" అంటున్నాం. 313 00:19:32,422 --> 00:19:34,466 నువ్వు డాన్స్ ప్రాక్టీసు చేస్తూనే 314 00:19:34,550 --> 00:19:36,552 నీ స్కూల్ వర్క్, ఇంటి పనులు చక్కబెట్టడంలో టాప్ లో నిలిచావు. 315 00:19:36,635 --> 00:19:37,886 నిన్ను చూసి గర్వపడుతున్నాం. 316 00:19:37,970 --> 00:19:40,597 నేను ఇవేవీ చేయలేదు. ఈ పనులు చేసింది హెల్పర్, నేను కాదు. 317 00:19:40,681 --> 00:19:43,684 ఆ హెల్పర్ సాయం చేస్తుంది, కానీ అది ఒక పరికరమే. నువ్వే కదా ఈ పనులు చేస్తున్నది. 318 00:19:44,977 --> 00:19:46,478 నేను అపోలోని నడకకు తీసుకువెళ్లాలి. 319 00:19:47,646 --> 00:19:49,481 ఇంతకీ మన కుక్క ఎక్కడ ఉంది? 320 00:19:54,027 --> 00:19:56,280 నాకు తెలియదు. డెన్ లో ఉందేమో చూడాలి. 321 00:20:02,744 --> 00:20:04,371 అపోలో. నిశ్శబ్దంగా ఉండు. 322 00:20:05,247 --> 00:20:08,750 కారా. ఎమర్జెన్సీ. 323 00:20:12,504 --> 00:20:13,797 నేను ఇది నమ్మలేకపోతున్నాను. 324 00:20:15,215 --> 00:20:16,383 ఇది పాడైపోయింది. 325 00:20:16,466 --> 00:20:18,177 మళ్లీ ఎక్కడ మొదలుపెట్టాలో కూడా నాకు తెలీదు. 326 00:20:18,886 --> 00:20:21,138 సరే, రేపటి కల్లా దీనిని బాగు చేయగలవా? 327 00:20:22,723 --> 00:20:24,308 నువ్వు ఈ రాత్రి ప్రాక్టీసు చేయగలవు కదా. 328 00:20:25,017 --> 00:20:26,935 బహుశా వంద సంవత్సరాలు ప్రాక్టీసు చేస్తే 329 00:20:27,019 --> 00:20:30,314 పెర్ఫెక్ట్ స్కోరు వస్తుందేమో, కానీ ఇది డాన్స్ చేసిన ప్రతీసారీ వంద శాతం స్కోరు చేస్తుంది. 330 00:20:30,397 --> 00:20:33,609 ఆగు. ఇది నీ బదులు డాన్స్ చేస్తుంది కదా. 331 00:20:34,401 --> 00:20:37,362 -గొప్ప ఐడియా, కదా? -నిజానికి, ఇది చీటింగ్ చేస్తున్నట్లుంది. 332 00:20:37,446 --> 00:20:39,823 ఇది కేవలం నేను డాన్స్ టీమ్ కి ఎంపిక అయ్యే వరకే. 333 00:20:40,574 --> 00:20:44,494 పెర్ఫెక్ట్ స్కోర్ ని ట్రావిస్ కూడా బీట్ చేయలేడు. 334 00:20:46,038 --> 00:20:47,122 నీకు ఏమైంది? 335 00:20:47,206 --> 00:20:49,041 నీ… నీ ఉద్దేశం ఏంటి? 336 00:20:50,709 --> 00:20:55,005 నా ఉద్దేశం, ఇదంతా మనం చేసింది నీకు ఎక్కువ ప్రాక్టీస్ టైమ్ దొరుకుతుందని కదా, 337 00:20:55,923 --> 00:20:58,383 కానీ ఇప్పుడు నువ్వు సొంతంగా డాన్స్ కూడా చేయాలి అనుకోవడం లేదు. 338 00:20:58,467 --> 00:21:03,222 నేను బేస్ బాల్ ప్రయత్నించాను, ఆర్ట్ ఇంకా చెస్ క్లబ్ లో కూడా చేరాను. 339 00:21:04,139 --> 00:21:07,059 ఇదే నాకు సర్వస్వం. నేను నీలా జీనియస్ ని కాను. 340 00:21:07,976 --> 00:21:11,605 నాకు ఇది నిజంగా అవసరం. నేను గెలవాలి. 341 00:21:13,315 --> 00:21:15,234 కాబట్టి దయచేసి నన్ను జడ్డ్ చేయకు. 342 00:21:18,779 --> 00:21:20,697 ఇది బాగు చేయడానికి ప్రయత్నం అయితే చేస్తాను. 343 00:21:21,365 --> 00:21:24,785 థాంక్యూ, కారా. నువ్వు బెస్ట్. 344 00:21:24,868 --> 00:21:26,453 కానీ ఒక విషయం మాత్రం స్పష్టం చేస్తాను. 345 00:21:27,079 --> 00:21:28,163 ఇది నాకు నచ్చలేదు, 346 00:21:29,039 --> 00:21:30,916 కానీ నేను దీనిని బాగు చేయాలి 347 00:21:31,625 --> 00:21:34,461 లేకపోతే సైన్స్ ఫెయిర్ లో సబ్మిట్ చేయడానికి నాకు వేరే ప్రాజెక్ట్ ఏదీ ఉండదు. 348 00:21:54,898 --> 00:21:56,942 కారా, అ… అది బాగయిందా? 349 00:21:57,025 --> 00:21:59,611 యప్. రాత్రంతా పట్టింది కానీ ఎలా బాగు చేయాలో నాకు తెలిసింది. 350 00:21:59,695 --> 00:22:00,863 ఇంక ఇది పాడయ్యే అవకాశం లేదు. 351 00:22:02,281 --> 00:22:05,784 సైన్స్ ఫెయిర్ లో టాప్ ప్రైజ్, ఇదిగో నేను అందుకోబోతున్నాను. మళ్లీ. 352 00:22:07,953 --> 00:22:09,454 నువ్వు… నువ్వు అద్భుతమైన దానివి. 353 00:22:10,497 --> 00:22:12,165 నేను నిజంగా అద్భుతమైన దానినే. 354 00:22:12,249 --> 00:22:14,168 నీకు చెబుతున్నాను, ఈ పనికి నా మద్దతు లేదు, 355 00:22:14,251 --> 00:22:15,919 కానీ దీనిని తీసుకువెళ్లు. 356 00:22:16,795 --> 00:22:19,882 ఇప్పుడు నీ స్థానంలో దానిని ప్రవేశపెట్టడం మేలు. నీ ఆడిషన్స్ ప్రారంభం కాబోతున్నాయి. 357 00:22:22,843 --> 00:22:23,844 సరే. 358 00:22:42,654 --> 00:22:44,990 నీ స్వయంకృషితో సాధించు కానీ మనం ఎదగవలసిన పని లేదు 359 00:22:45,073 --> 00:22:47,326 మనం ఎప్పటికీ యువకులుగానే ఉండిపోవచ్చు 360 00:22:47,409 --> 00:22:50,537 అందుకు నేను వెయ్యి కారణాలు చెప్పగలను 361 00:22:51,205 --> 00:22:55,542 కానీ నువ్వు వెళ్లిపోతున్నావు ఆ విషయం నీకు తెలుసు 362 00:22:55,626 --> 00:23:01,215 నువ్వు చేయవలసిందల్లా ఒక నిమిషం ఆగు కాస్త సమయం తీసుకో 363 00:23:01,298 --> 00:23:04,593 గడియారం టిక్ టిక్ అంటోంది కాబట్టి కాసేపు ఆగు 364 00:23:05,093 --> 00:23:08,055 నువ్వు చేయవలసిందల్లా ఒక సెకను ఆగు 365 00:23:08,138 --> 00:23:10,557 నీ చేతులు నా మీద ఉంచు 366 00:23:10,641 --> 00:23:14,228 గడియారం టిక్ టిక్ అంటోంది కాబట్టి కాసేపు ఆగు 367 00:23:14,311 --> 00:23:15,896 వూ…హూ! 368 00:23:15,979 --> 00:23:17,356 ఊహ్. 369 00:23:19,316 --> 00:23:20,526 అదరగొట్టావ్. 370 00:23:23,695 --> 00:23:25,113 నువ్వు చేయవలసిందల్లా 371 00:23:33,247 --> 00:23:35,791 నువ్వు చేయవలసిందల్లా ఆగు 372 00:23:41,672 --> 00:23:43,757 ఈ రోజు మీరు అందరూ అద్భుతంగా డాన్స్ చేశారు, 373 00:23:43,841 --> 00:23:45,801 అందుకు మీరు చాలా గర్వపడాలి. 374 00:23:45,884 --> 00:23:48,470 వచ్చే సంవత్సరం మీరు మళ్లీ వచ్చి ప్రయత్నిస్తారని ఆశిస్తున్నాను, 375 00:23:48,554 --> 00:23:49,972 కానీ ఈ ఏడాది… 376 00:23:50,055 --> 00:23:51,890 మన ఫిమేల్ డాన్సర్ గా ఎంపికయింది… 377 00:23:52,808 --> 00:23:54,184 మోనికా. 378 00:23:55,519 --> 00:23:56,895 బాగా చేశావు, మోనికా. 379 00:23:58,564 --> 00:24:00,607 ఇక మన మేల్ డాన్సర్ గా ఎంపికయిన వారు… 380 00:24:04,236 --> 00:24:05,404 ట్రావిస్. 381 00:24:07,781 --> 00:24:10,284 బాగా చేశారు. అభినందనలు, డాన్సర్స్. 382 00:24:11,410 --> 00:24:12,703 గొప్పగా డాన్స్ చేశావు, ట్రావిస్. 383 00:24:13,370 --> 00:24:16,373 అభినందనలు, ట్రావిస్. ఇది నీకే దక్కాలి. 384 00:24:16,456 --> 00:24:18,667 థాంక్స్. వచ్చే ఏడాది నువ్వు జట్టులో చేరతావని ఆశిస్తున్నాను. 385 00:24:18,750 --> 00:24:19,751 నువ్వు నిజంగా బాగా డాన్స్ చేశావు. 386 00:24:25,799 --> 00:24:27,885 నువ్వు హెల్పర్ ని ఉపయోగిస్తావని అనుకున్నాను. 387 00:24:28,385 --> 00:24:30,345 నేను ఆ పని చేయలేకపోయాను. నువ్వు సరిగ్గా చెప్పావు. 388 00:24:30,429 --> 00:24:33,056 నేను ఆ విధంగా డాన్స్ టీమ్ లోకి ఎంపికయితే, అది చీటింగ్ అవుతుంది. 389 00:24:34,183 --> 00:24:36,643 అవును, నువ్వు సరైన పని చేశావు. 390 00:24:38,604 --> 00:24:39,771 నువ్వు బాగానే ఉన్నావా? 391 00:24:39,855 --> 00:24:42,733 నిజానికి, గొప్పగా ఉన్నాను. 392 00:24:43,817 --> 00:24:45,360 -నిజంగానా? -అవును. 393 00:24:45,444 --> 00:24:47,404 నేను చేసిన అన్ని డాన్స్ లలో ఇదే బెస్ట్ డాన్స్. 394 00:24:49,239 --> 00:24:51,283 పద. వెళ్లి పిజ్జా తిందాం. 395 00:24:51,366 --> 00:24:53,869 నువ్వు, నేను ఇంకా హెల్పర్. 396 00:24:55,245 --> 00:24:56,914 సరే, కానీ నువ్వు ఇప్పటికీ నాకు బాకీ ఉంటావు. 397 00:24:56,997 --> 00:25:00,000 సైన్స్ ఫెయిర్ ప్రెజెంటేషన్ కోసం నాకు చాలా హెల్ప్ కావాలి. 398 00:25:00,083 --> 00:25:01,543 డీల్. 399 00:25:03,545 --> 00:25:06,632 అందుకే, జనరల్ రిలెటివిటీ కి సంబంధించిన నా థియరీ 400 00:25:06,715 --> 00:25:11,386 గ్రావిటీని ఒక శక్తిగా కన్నా స్పెస్-టైమ్ ప్రాపర్టీగా వివరిస్తుంది. 401 00:25:11,887 --> 00:25:13,263 ఇంకా చెప్పాలంటే, అది… 402 00:25:13,347 --> 00:25:15,599 ఇది చాలా మెచ్చుకోదగిన పని, కారా. 403 00:25:15,682 --> 00:25:16,683 థాంక్యూ. 404 00:25:16,767 --> 00:25:20,103 అన్ని పదార్థాలు రిలెటివ్ అని ఐన్ స్టీన్ చెప్పి ఉండచ్చు, 405 00:25:20,187 --> 00:25:24,566 కానీ మనం ధైర్యంగా చెప్పగలిగేది ఏమిటంటే నీ పని మాత్రం మహా అద్భుతం. 406 00:25:25,359 --> 00:25:28,779 నిజానికి, అన్ని పదార్థాలూ రిలెటివ్ అని ఐన్ స్టీన్ ఎప్పుడూ చెప్పలేదు. 407 00:25:28,862 --> 00:25:30,948 ఇంకా ఆయన థియరీ అంతా ఎనర్జీ, 408 00:25:31,031 --> 00:25:33,450 మాస్, డిస్టెన్స్ ఇంకా స్పీడ్, ఇవన్నీ రిలెటివ్ అని సూచిస్తుంది, 409 00:25:33,534 --> 00:25:36,995 కానీ ఒక వ్యక్తి అభిప్రాయాన్ని సూచించదు. 410 00:25:37,079 --> 00:25:40,165 ఒక టీచర్ గా ఆ వ్యత్యాసం గురించి మీకు తెలియాలి. 411 00:26:41,810 --> 00:26:43,812 తెలుగు అనువాదం: సతీశ్ కుమార్