1 00:00:38,747 --> 00:00:41,583 నిన్నటి కన్నా ఈ రోజు మెరుగయ్యావు. 21.08. 2 00:00:42,000 --> 00:00:44,503 ఇది సరిపోదు. ట్రాక్ జట్టులో స్థానం సంపాదించాలి. 3 00:00:45,921 --> 00:00:48,674 కొత్త స్కూలు సంవత్సరం కోసం నీకు చిన్న బహుమతి సిద్ధం చేశాను, 4 00:00:48,757 --> 00:00:50,050 మిస్టర్ ఎయిత్ గ్రేడర్. 5 00:00:50,133 --> 00:00:51,510 ఇది పెద్దగా ఉంది. 6 00:00:52,094 --> 00:00:54,930 అవును, నీకు సరిపోతుంది అనుకున్నాను. 7 00:00:55,430 --> 00:00:57,307 ఈ వేసవిలో నువ్వు కొద్దిగా పెరిగావు. 8 00:00:58,600 --> 00:01:00,185 లేదు. నేను పెరగలేదు. 9 00:01:01,103 --> 00:01:02,271 -కావాలంటే తిరిగి ఇచ్చేయచ్చు. -వద్దు. 10 00:01:02,354 --> 00:01:04,730 ఇది బాగానే ఉంది, అమ్మా. థాంక్స్. 11 00:01:58,535 --> 00:02:00,204 మీ బైక్ తాళం వేయబడింది. 12 00:02:00,996 --> 00:02:05,000 జేకబ్! హేయ్, మిత్రమా. స్కూల్లో మళ్లీ మొదటి రోజు. ఎలా అనిపిస్తోంది? 13 00:02:05,083 --> 00:02:06,668 ఈ క్లాసులో కూడా మళ్లీ పాత విద్యార్థులే కదా. 14 00:02:06,752 --> 00:02:07,961 అందులో పెద్ద విశేషం ఏముంది? 15 00:02:08,044 --> 00:02:10,172 -ఓహ్, విను. ఇది గొప్పగా ఉండబోతుంది. -నువ్వు ఏదో భ్రమలో ఉన్నావు. 16 00:02:10,255 --> 00:02:12,007 "ఆశాభావం" అనే పదం సరైనది. 17 00:02:12,090 --> 00:02:13,717 ఇదిగో. పట్టుకో. 18 00:02:13,800 --> 00:02:16,011 న్యూటన్ మిడిల్ స్కూల్ అన్వేషించు కలలు కను కనుగొను 19 00:02:16,094 --> 00:02:18,055 హేయ్! పునఃస్వాగతం, విద్యార్థులారా. 20 00:02:18,138 --> 00:02:20,098 -హేయ్, అదిగో శారా. -ఎక్కడ? 21 00:02:22,309 --> 00:02:24,102 విద్యార్థులకు పునఃస్వాగతం. 22 00:02:25,938 --> 00:02:27,105 ఎలా నడుస్తోంది? 23 00:02:29,191 --> 00:02:30,817 జేకబ్, హాయ్! హేయ్, జిమీ. 24 00:02:30,901 --> 00:02:32,236 -హేయ్. -నీ స్పోర్ట్స్ క్యాంప్ ఎలా గడిచింది? 25 00:02:32,319 --> 00:02:35,239 గొప్పగా ఉంది. కానీ గత వారం నా మోకాలు విరగ్గొట్టుకున్నాను. 26 00:02:35,322 --> 00:02:37,491 -గాయం గట్టిగా తగిలినట్లుంది. -గట్టిగానే తగిలింది. 27 00:02:37,574 --> 00:02:39,785 చాలా నొప్పి పెట్టింది. కానీ ఇప్పుడు ఫర్వాలేదు. 28 00:02:39,868 --> 00:02:41,578 -స్కూల్ అయ్యాక బాస్కెట్ బాల్ ఆడదామా? -మరి నీ మోకాలి గాయం? 29 00:02:41,662 --> 00:02:44,373 ఇప్పుడు బాగానే ఉందని డాక్టర్ చెప్పారు. పైగా, మిమ్మల్ని ఒంటి మోకాలితోనే నేను ఓడించగలను. 30 00:02:44,456 --> 00:02:45,791 శారా, చాలు. 31 00:02:45,874 --> 00:02:46,875 కలుద్దాం. 32 00:02:48,544 --> 00:02:51,296 ఆగు, బాస్కెట్ బాల్ ఏంటి? ఈ ఏడాది నువ్వు ట్రాక్ కి ప్రయత్నిస్తానని చెప్పావనుకుంటా. 33 00:02:51,380 --> 00:02:52,381 నేను అదే చెప్పాను. 34 00:02:52,464 --> 00:02:55,551 నేను ప్రతి రోజూ ప్రాక్టీసు చేస్తున్నాను, ప్రతీసారి వేగం పెంచుతున్నాను. 35 00:02:55,634 --> 00:02:57,511 ఈ వారం జట్టు ఎంపిక జరుగుతోంది. నేను సిద్ధంగా ఉన్నాను. 36 00:02:58,011 --> 00:02:59,596 అదీ, అలా ఉండాలి మరి. 37 00:02:59,680 --> 00:03:02,599 నేను ఒక కోచ్ ని నియమించుకోవాలి. బహుశా నేను జట్టు కెప్టెన్ కూడా కాగలను. 38 00:03:02,683 --> 00:03:04,268 అయితే మన ఇద్దరం భ్రమల్లోనే ఉన్నాం. 39 00:03:12,985 --> 00:03:18,156 పొజిషన్లో ఉండండి! సిద్ధంకండి! వెళ్లండి! 40 00:03:24,496 --> 00:03:25,747 పరిగెత్తండి! 41 00:04:00,699 --> 00:04:01,909 మంచి ప్రయత్నం, జేకబ్. 42 00:04:01,992 --> 00:04:03,952 ఇక్కడ ఉన్న అందరి కన్నా ఎక్కువ తపన నీకే ఉంది, 43 00:04:04,036 --> 00:04:05,746 కానీ నీ ఎత్తు తక్కువ కావడమే బాధాకరం. 44 00:04:05,829 --> 00:04:08,332 ఆ కుర్రాళ్లు ప్రతీసారి నిన్ను దాటి దూసుకుపోతున్నారు. 45 00:04:08,415 --> 00:04:09,750 వాళ్ల అడుగుకి నీ మూడు అడుగులు సమానం. 46 00:04:09,833 --> 00:04:10,834 ఇది కేవలం భౌతిక శాస్త్రం. 47 00:04:10,918 --> 00:04:12,669 బహుశా నీకు సరిపోయే ఆట మరేదయినా ప్రయత్నించాలేమో. 48 00:04:12,753 --> 00:04:14,129 ఎలాంటిది? 49 00:04:14,796 --> 00:04:17,048 -బౌలింగ్. -అయితే, నాకు జట్టులో చోటు లేదా? 50 00:04:17,132 --> 00:04:19,635 నా ఉద్దేశం, నీలాంటి పొట్టి కుర్రాడు, తక్కువ గురుత్వాకర్షణ కేంద్రం. 51 00:04:19,718 --> 00:04:21,678 నువ్వు అదరగొడతావు. దాని గురించి ఆలోచించు. 52 00:04:24,223 --> 00:04:26,558 బౌలింగ్? అది కూడా ఒక ఆటేనా అసలు? 53 00:04:26,642 --> 00:04:29,186 డిబేట్ జట్టులో ఎందుకు చేరకూడదు? వాళ్లు చెమటలు చిందిస్తుంటారు. 54 00:04:29,269 --> 00:04:32,439 చూడు, జేకబ్. నువ్వు మరీ అతిగా స్పందిస్తున్నావు, సరేనా? 55 00:04:32,523 --> 00:04:35,317 నేను సరిగ్గానే స్పందిస్తున్నా అనుకుంటా. పొట్టిగా ఉన్నందుకు బాధేస్తుంది. 56 00:04:35,400 --> 00:04:37,778 బహుశా కొన్నాళ్ళలో వేగంగా పొడవవుతావేమో? నాకు తెలియదు. 57 00:04:38,278 --> 00:04:39,613 మా కుటుంబ సభ్యుల్ని చూశావా? 58 00:04:39,696 --> 00:04:42,324 మా తాతయ్య ఎత్తు అందరికంటే ఎక్కువ, ఐదడుగుల ఐదు అంగుళాలు. 59 00:04:42,908 --> 00:04:44,117 నువ్వు యోగా ప్రయత్నించవచ్చు. 60 00:04:44,201 --> 00:04:46,328 అది నీ వెన్నుముకని సాగదీసే అవకాశం ఉంది. 61 00:04:48,747 --> 00:04:49,831 నువ్వు సరిగ్గా చెప్పావు. 62 00:04:49,915 --> 00:04:51,917 నన్ను పొడవుగా చేసేది ఏదో నేను అది తెలుసుకోవాలి. 63 00:04:52,000 --> 00:04:54,086 ఆగు, వద్దు. నేను చెప్పింది అది కాదు అనుకుంటా. 64 00:04:56,255 --> 00:04:58,632 విలోమ చికిత్స అని ఒకటి ఉంది, అందులో మనల్ని తల్లకిందులుగా వేళ్లాడదీస్తారు. 65 00:04:59,216 --> 00:05:01,009 నా ఉద్దేశం, గబ్బిలానికి అది సరిపోతుంది. 66 00:05:03,720 --> 00:05:05,639 ఆగు. ఇది పనికొచ్చేలా ఉంది. 67 00:05:05,722 --> 00:05:10,143 "ఎదుగుదల పెంచే సరికొత్త టెక్నాలజీతో మీ శరీర దృఢత్వాన్ని ఇంకా స్థాయిని పెంచుకోండి. 68 00:05:10,727 --> 00:05:13,689 సత్వర ఫలితాలు. వ్యాయామం అవసరం లేదు." 69 00:05:13,772 --> 00:05:17,067 -సరే. ఇది అబద్ధపు మాటల్లా అనిపించడం లేదు. -ఇంకా ఇది ఉచితం. 70 00:05:17,776 --> 00:05:19,027 హేయ్! 71 00:05:19,111 --> 00:05:20,946 చూడు, నీకు జట్టులో చోటు రానందుకు నిరాశపడ్డాను, 72 00:05:21,029 --> 00:05:23,073 కానీ ఈ మోసంలో మాత్రం నిన్ను పడనివ్వను. 73 00:05:24,449 --> 00:05:25,742 -సరిగ్గా చెప్పావు. -నువ్వు పొట్టివాడివి. 74 00:05:25,826 --> 00:05:28,203 నాకు పెద్ద పాదాలు ఉన్నాయి. దానిని అంగీకరించు. 75 00:05:28,287 --> 00:05:29,746 నీ పాదాలు చాలా పెద్దగా ఉన్నాయి. 76 00:05:29,830 --> 00:05:31,081 ఆ విషయం నీకు ఎందుకు చెప్పాను? 77 00:05:31,164 --> 00:05:32,541 సరే. ఇంక బయలుదేరతాను. 78 00:05:32,624 --> 00:05:34,960 ఆలస్యం అయితే, నాకు స్కూలులో పనిష్మెంట్ ఇచ్చారని మా అమ్మ అనుకుంటుంది. 79 00:05:36,461 --> 00:05:37,754 తరువాత కలుస్తాను. 80 00:05:43,177 --> 00:05:45,470 "ఈ అవకాశం గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలి అనుకుంటున్నారా?" 81 00:05:45,554 --> 00:05:46,680 అవును! 82 00:06:30,766 --> 00:06:32,392 ప్రెస్ 83 00:06:33,852 --> 00:06:38,690 హాయ్. నేను ఒక సభ్యత్వం తీసుకున్నాను, వాళ్లు ఇక్కడికి రమ్మన్నారు. 84 00:06:40,984 --> 00:06:43,946 హలో? ఇక్కడ ఎవరైనా ఉన్నారా? 85 00:06:48,242 --> 00:06:50,869 నేను టెస్ట్ సబ్జెక్ట్ 13 గా మీకు చెప్పమన్నారు. 86 00:08:28,926 --> 00:08:31,470 డికంటామినేషన్ ప్రారంభం 87 00:08:34,472 --> 00:08:36,850 పూర్తయింది. దయచేసి ముందుకు నడవండి. 88 00:08:42,731 --> 00:08:44,858 సబ్జెక్ట్ 13, కుర్చీలో కూర్చో. 89 00:08:48,570 --> 00:08:50,822 మీ తల్లిదండ్రుల ఆమోదం ఉందని భావిస్తున్నాను. 90 00:08:52,658 --> 00:08:54,368 నీ దరఖాస్తు సక్రమంగా ఉన్నట్లు కనిపిస్తోంది. 91 00:08:55,118 --> 00:08:56,828 వైద్యపరమైన ప్రయోగం కోసం నీ పేరుని నమోదు చేసుకున్నావు. 92 00:08:56,912 --> 00:08:59,915 -అవును, ఇది ఒక ప్రయోగం లాంటిది. -ఇది ఒక నియంత్రిత పరీక్ష. 93 00:09:00,499 --> 00:09:04,378 ఈ విధానంలో నీ శరీర వ్యవస్థలోకి సూక్ష్మమైన మెడికల్ రోబోలను ఇంజెక్ట్ చేస్తాము. 94 00:09:04,461 --> 00:09:05,879 ఒకసారి మీ డిఎన్ఎ కి కోడ్ అయ్యాక, 95 00:09:05,963 --> 00:09:08,757 అవి పీయూష గ్రంథిని మరింత వేగవంతం చేసి నీ శరీరం పెరుగుదలకు దోహదం చేస్తాయి. 96 00:09:08,841 --> 00:09:11,468 రోబోలు. నా శరీరంలోకి వస్తాయా! 97 00:09:11,552 --> 00:09:13,637 వీటికి స్పష్టమైన పదం "మెడిబోట్స్." 98 00:09:13,720 --> 00:09:17,474 డిఎన్ఎ శాంపిల్ కోసం నువ్వు రక్తం ఇస్తావా లేక వెంట్రుకలు ఇస్తావా? 99 00:09:18,058 --> 00:09:19,768 వెంట్రుకలు. ఖచ్చితంగా వెంట్రుకలే. 100 00:09:42,708 --> 00:09:45,627 ఆగు. దానిని నా చేతికి గుచ్చబోతున్నావా? 101 00:09:45,711 --> 00:09:47,296 ఇది నీ చెవిలోకి వెళుతుంది. 102 00:09:48,255 --> 00:09:50,257 ఇది నన్ను ఖచ్చితంగా పొడగరిని చేస్తుందా? 103 00:09:50,841 --> 00:09:53,969 నువ్వు ఈ ప్రయోగంలో పాల్గొనడానికి సంశయిస్తుంటే, నాకింకా వెయిటింగ్ లిస్టు ఉంది. 104 00:09:55,387 --> 00:09:58,849 లేదు. నేను టెస్ట్ సబ్జెక్ట్ 13 కాదల్చుకున్నాను. 105 00:10:06,064 --> 00:10:08,025 ఏం జరిగింది? 106 00:10:08,108 --> 00:10:09,818 అపస్మారక స్థితిలోకి వెళ్లడం సాధారణం. 107 00:10:11,904 --> 00:10:13,030 ఇప్పుడు సమయం ఎంత? 108 00:10:13,113 --> 00:10:14,990 నేను డిన్నర్ కి ఆలస్యంగా వెళితే, మా అమ్మ అరుస్తుంది. 109 00:10:15,657 --> 00:10:19,244 నీ శరీరంలో తిరిగే మెడిబోట్స్ కి ఈ కంట్రోల్ యూనిట్ అనుసంధానమై ఉంటుంది. 110 00:10:19,328 --> 00:10:21,997 వాటి పనితీరును పెంచడానికి లేదా తగ్గించడానికి ఇది నొక్కాలి. 111 00:10:22,748 --> 00:10:24,875 కావాలంటే నేను వాటి పనితీరుని పెంచగలుగుతానా? 112 00:10:24,958 --> 00:10:27,711 వారంలోగా మార్పులు చేయడం మంచిది కాదు. 113 00:10:27,794 --> 00:10:30,130 ముఖ్యంగా గుర్తుంచుకో, నీ ఎదుగుదల ప్రక్రియ ప్రారంభమైంది గనుక, 114 00:10:30,214 --> 00:10:31,882 నీకు మామూలుగా కంటే ఎక్కువ ఆకలి వేయవచ్చు. 115 00:10:32,466 --> 00:10:37,179 నువ్వు ఇంక వెళ్లవచ్చు… కానీ ముందు ఇది తాగు. 116 00:10:38,138 --> 00:10:40,182 ఇది మెడిబోట్స్ కి ఇంధనం. 117 00:10:40,265 --> 00:10:43,769 ఐరన్, క్రోమియం, ట్రిటియం, ఫోస్ఫోరెసెంట్ ఐసోటోప్స్. 118 00:10:43,852 --> 00:10:44,853 ఆ మిశ్రమం ఇది. 119 00:11:30,065 --> 00:11:31,441 బాబూ, నాకు ఆకలిగా ఉంది. 120 00:11:35,279 --> 00:11:37,364 మార్నింగ్. పాన్ కేక్స్ తింటావా? 121 00:11:37,447 --> 00:11:39,199 అవును! చాలా తింటాను. 122 00:11:39,283 --> 00:11:42,536 సరే, వెంటనే వండి పెడతాను. ఆ పైజామాలు కురచ అయ్యాయా? 123 00:11:44,496 --> 00:11:45,497 అది పనిచేసింది! 124 00:11:46,498 --> 00:11:48,625 నా ఉద్దేశం, అవును. అవి కురచ అయ్యాయి, అనుకుంటా. 125 00:12:04,725 --> 00:12:05,601 సాధించా! 126 00:12:09,479 --> 00:12:10,981 హేయ్, జేకబ్. 127 00:12:17,905 --> 00:12:19,239 థాంక్యూ, జేకబ్. 128 00:12:19,323 --> 00:12:20,949 -మరేం ఫర్వాలేదు, ఎమిలీ. -తను జేకబ్. 129 00:12:21,033 --> 00:12:23,994 -హేయ్, ఏంటి సంగతి, జేకబ్? -హలో, జిమీ. 130 00:12:24,077 --> 00:12:25,245 నువ్వు ఏం చేశావు? 131 00:12:25,746 --> 00:12:27,289 -నీ ఉద్దేశం ఏంటి? -నువ్వు తేడాగా కనిపిస్తున్నావు. 132 00:12:29,833 --> 00:12:31,960 -అంటే, నేను… -నువ్వు ఆత్మవిశ్వాసంతో ఉన్నావు. 133 00:12:32,586 --> 00:12:34,171 ఏమన్నావ్? నేను ఎప్పుడూ ఆత్మవిశ్వాసంతోనే ఉంటాను. 134 00:12:34,254 --> 00:12:36,882 -బాబూ, ప్రీస్కూల్ నుండీ నువ్వు నాకు తెలుసు. -మంచిది. 135 00:12:36,965 --> 00:12:39,051 బహుశా గతంలో నేను కొద్దిగా మానసికంగా ఎదిగి ఉండలేదేమో. 136 00:12:39,134 --> 00:12:40,177 కానీ నేను పరిణితి చెందాను. 137 00:12:40,260 --> 00:12:41,386 నేను అలా అనుకోను. 138 00:12:41,970 --> 00:12:43,889 నేను క్లాసుకు వెళ్లాలి. కలుస్తాను. 139 00:12:45,599 --> 00:12:47,226 నాకు తెలుసు! నీ ముఖంలో మచ్చలు పోయాయి. 140 00:12:47,809 --> 00:12:51,355 నాకేమీ మొటిమలు లేవు. ఉన్నాయా? ఎక్కడ? 141 00:12:51,939 --> 00:12:53,065 మళ్లీ థాంక్స్, జేకబ్. 142 00:12:53,607 --> 00:12:54,608 ఫర్వాలేదు. 143 00:12:58,987 --> 00:12:59,988 -ఓడిపోవడానికి సిద్ధమా? -తప్పకుండా. 144 00:13:00,739 --> 00:13:02,115 కానీ నన్ను ఎవరు ఓడిస్తారు? 145 00:13:25,931 --> 00:13:27,266 బాగుంది. 146 00:13:33,230 --> 00:13:34,648 నువ్వు ఎప్పుడూ ఇలా ఆడలేదు. 147 00:13:34,731 --> 00:13:37,067 నేను ఏం చెప్పగలను? నేను కొత్త మనిషిని. 148 00:13:42,781 --> 00:13:43,782 నీ మోకాలు! 149 00:13:43,866 --> 00:13:45,325 నువ్వు బాగానే ఉన్నావా? 150 00:13:47,870 --> 00:13:49,329 నటించా. 151 00:13:50,330 --> 00:13:52,791 నువ్వు ఇలా పాయింట్లు గెలిస్తే, నేను పెద్దగా హర్షించను. 152 00:13:52,875 --> 00:13:54,459 ఈ వేసవి తరువాత నీలో వేగం పెరిగింది. 153 00:13:54,543 --> 00:13:55,752 నేను ట్రాక్ కోసం శిక్షణ తీసుకుంటున్నా. 154 00:13:55,836 --> 00:13:58,672 -మరి జట్టులో చేరావా? -ఇంకా లేదు, కానీ నేను ఖచ్చితంగా చేరతాను. 155 00:13:59,298 --> 00:14:02,050 తరువాత కలుద్దాం. మళ్లీ ఆడదాం. శనివారం. మా ఇంట్లో. 156 00:14:02,634 --> 00:14:03,802 నేను వస్తాను. 157 00:14:06,346 --> 00:14:07,848 పరిగెత్తు! పద! 158 00:14:07,931 --> 00:14:09,683 నువ్వు దాదాపు చేరుకున్నావు! 159 00:14:11,268 --> 00:14:13,645 -హేయ్, కోచ్! -జేకబ్. 160 00:14:14,229 --> 00:14:15,772 నాకు మరొక అవకాశం ఇవ్వగలరా? 161 00:14:16,273 --> 00:14:17,524 నువ్వు బోలింగ్ ఆడటం లేదు, కదా? 162 00:14:17,608 --> 00:14:20,527 నేను ఇది చేయగలనని నాకు తెలుసు. నేను వేసవి సెలవుల్లో సాధన చేశాను. 163 00:14:20,611 --> 00:14:21,904 దయచేసి వినండి. 164 00:14:24,615 --> 00:14:25,616 అలాగే. 165 00:14:25,699 --> 00:14:27,951 వచ్చే వారం నీకు మరొక అవకాశం ఇస్తాను, సరేనా? 166 00:14:32,122 --> 00:14:33,207 వచ్చే వారం. 167 00:14:35,209 --> 00:14:36,960 అయితే నేను దీనిని కొద్దిగా పెంచుతాను. 168 00:15:06,949 --> 00:15:09,826 అవును! నా రికార్డు టైమ్ ని నేనే అధిగమించాను. 169 00:15:14,581 --> 00:15:15,582 థాంక్యూ. 170 00:15:16,291 --> 00:15:18,669 పిజ్జా ఆర్డరు చేశావా? మనం ఒక గంటలో డిన్నర్ చేయబోతున్నాం. 171 00:15:18,752 --> 00:15:20,629 కంగారుపడకు. నేను అది కూడా తింటాను. 172 00:15:21,839 --> 00:15:23,966 హేయ్, నువ్వు పొడవు అయినట్లున్నావు. 173 00:15:25,133 --> 00:15:27,553 నేను వంగడం మానేశాను. నువ్వు చెప్పావు కదా. 174 00:15:27,636 --> 00:15:29,346 నువ్వు నిజంగా నా మాట విన్నావా? 175 00:15:29,930 --> 00:15:32,057 ఈసారి, పిజ్జా ఆర్డర్ చేసే ముందు నన్ను అడుగు. 176 00:15:42,484 --> 00:15:44,111 భోజనం సిద్ధమయ్యాక చెప్పు. 177 00:16:07,593 --> 00:16:08,802 ఇది విచిత్రంగా ఉంది. 178 00:16:09,303 --> 00:16:11,180 నువ్వు ఇప్పటివరకు నాకు చెప్పలేదంటే నమ్మలేకపోతున్నాను. 179 00:16:11,680 --> 00:16:13,599 డాక్టర్ వీటిని నా చెవిలోకి పంపినప్పుడు ఇవి చిన్నగా ఉన్నాయి, 180 00:16:13,682 --> 00:16:16,351 కానీ ఆ ఆకుపచ్చ, మెరిసే ద్రవాన్ని తాగిన తరువాత ఇవి పెద్దగా పెరిగి ఉంటాయి. 181 00:16:16,435 --> 00:16:19,271 ఆ వాక్యంలో ఎన్ని తప్పులు ఉన్నాయో తెలుసా? 182 00:16:21,481 --> 00:16:23,108 అయితే, ఇప్పుడు ఏం చేద్దాం? 183 00:16:23,192 --> 00:16:24,484 నేను వదిలిపెట్టడం లేదు. 184 00:16:25,277 --> 00:16:28,530 నిజంగానా? కానీ, ఒక గంట ముందు, నువ్వు నాకు ఫోన్ చేసి 185 00:16:28,614 --> 00:16:31,617 నీ చెవి నుంచి నానోబోట్స్ బయటకు తీస్తూ కంగారుపడిపోయావు. 186 00:16:31,700 --> 00:16:34,578 -నాకు తెలుసు, కానీ… -నీలో రోబోలు తిరుగుతున్నాయి, బాబు. 187 00:16:34,661 --> 00:16:37,039 కానీ, అవి పని చేస్తున్నాయి. చూశావా? 188 00:16:37,789 --> 00:16:39,291 ఇంకా వేగంగా పెరగాలని ఈ నియంత్రణలని పెంచాను. 189 00:16:39,374 --> 00:16:41,585 -ఏదీ నన్ను చూడనివ్వు. -బహుశా అది దుష్ప్రభావం కావచ్చా? 190 00:16:41,668 --> 00:16:43,295 కానీ నేను ఇప్పుడు బాగానే ఉన్నాను. కంగారుపడకు. 191 00:16:43,378 --> 00:16:45,005 లేదా బహుశా అవి ఇంక ఎదగకపోవచ్చు. 192 00:16:45,589 --> 00:16:46,590 సరే… 193 00:16:47,758 --> 00:16:51,345 బాబూ, ఒక రహస్య కంపెనీ నీలో కొన్ని లక్షల రోబోలని ఎక్కించేలా చేశావు. 194 00:16:51,428 --> 00:16:53,138 నువ్వు అలా అంటున్నావా… 195 00:16:53,722 --> 00:16:55,641 చూడు, బాబు, నీకు ఎలాంటి కీడు జరగడం నాకు ఇష్టం లేదు. 196 00:16:56,642 --> 00:16:58,310 నువ్వు నా ప్రాణస్నేహితుడివి. 197 00:16:59,436 --> 00:17:03,357 సరే. రేపు స్కూల్ అయ్యాక నేను మళ్లీ ఆ డాక్టర్ ని కలుస్తాను. 198 00:18:52,633 --> 00:18:55,177 -వేగంగా కదులుతున్నావు. -ఈ రోజు నేను ఆడలేను, శారా. 199 00:18:55,260 --> 00:18:56,303 మనం ముందే అనుకున్నాం కదా. 200 00:18:57,554 --> 00:18:59,723 సారీ. నేను వేరే చోటుకి వెళ్లాలి. 201 00:19:01,350 --> 00:19:02,559 జేకబ్! నీకు దెబ్బ తగిలిందా? 202 00:19:08,106 --> 00:19:09,233 అక్కడే ఉండు. 203 00:19:42,766 --> 00:19:44,685 …మూసి వేస్తున్నాం… 204 00:20:20,095 --> 00:20:22,097 శారా! నన్ను అనుసరించావా? 205 00:20:22,181 --> 00:20:25,225 నువ్వు విచిత్రంగా ప్రవర్తిస్తున్నావు, ఇంకా కంగారుగా వెళ్లిపోయావు. 206 00:20:27,603 --> 00:20:29,855 అది ఎందుకంటే నువ్వు ఇదంతా చూడటం నాకు ఇష్టం లేదు. 207 00:20:32,107 --> 00:20:34,443 వీళ్లు చేసిన ఒక వైద్యపరీక్షకి నేను నమోదయ్యాను. 208 00:20:34,526 --> 00:20:38,614 "వాళ్లు" ఎవరో కూడా నాకు తెలియదు, కానీ ఇప్పుడు వాళ్లు వెళ్లిపోయారు. 209 00:20:44,036 --> 00:20:46,288 డాక్టర్ క్రజ్, ఏం జరుగుతోంది? 210 00:20:46,371 --> 00:20:48,081 థర్టీన్, నువ్వు ఇక్కడ ఉండకూడదు. 211 00:20:48,165 --> 00:20:49,666 నువ్వు మళ్లీ ఎందుకు వచ్చావు, సెవెన్? 212 00:20:50,667 --> 00:20:53,504 సెవెన్? నాకు అర్థం కాలేదు. నువ్వు పొట్టిగా కూడా లేవు కదా. 213 00:20:54,922 --> 00:20:56,465 వాళ్లు నా మోకాలు గాయాన్ని నయం చేస్తాం అన్నారు. 214 00:21:03,096 --> 00:21:04,473 ఆ వైద్యపరమైన ప్రయోగం పూర్తయింది. 215 00:21:05,974 --> 00:21:06,975 ఆగు. 216 00:21:07,809 --> 00:21:10,812 ఈ మెడిబోట్స్ ని నా లోపల నుండి బయటకు తీయండి. ఇప్పుడే. 217 00:21:11,730 --> 00:21:13,690 వాటిని తొలగించడానికి ఎలాంటి ప్రక్రియ లేదు. 218 00:21:13,774 --> 00:21:15,484 నువ్వు సంతకం చేసిన పత్రంలో ఆ వివరణ ఉంది. 219 00:21:16,068 --> 00:21:18,195 ఆ మెడిబోట్స్ నీలో ఎప్పటికీ భాగంగా ఉంటాయి. 220 00:21:28,163 --> 00:21:32,251 నేను కేవలం ట్రాక్ జట్టులోకి ప్రవేశించాలని ఆశించాను. కానీ ఇప్పుడు నేను పట్టించుకోను. 221 00:21:32,751 --> 00:21:36,129 నేను పొట్టిగా ఉన్నాను. మంచిది. నేను దీనిని ఎదుర్కోగలను. 222 00:21:36,672 --> 00:21:39,132 నేను ఎలా ఉన్నానో అందుకు సంతోషించి ఉండాల్సింది. 223 00:21:40,092 --> 00:21:41,260 నేను నేనుగా ఉండాలి అనుకుంటున్నా. 224 00:21:42,594 --> 00:21:46,890 నువ్వు ఇంకా అలాగే ఉన్నావు. కానీ "నువ్వు" మారిపోయావు. 225 00:21:46,974 --> 00:21:48,934 ఈ ప్రయోగం విఫలమైందని డాక్టర్ క్రజ్ చెప్పింది. 226 00:21:49,017 --> 00:21:50,185 ఇది పూర్తయిందని చెప్పింది కదా. 227 00:21:50,769 --> 00:21:53,355 బహుశా ఇది గొప్పగా జరిగి ఉండచ్చు, అందుకే వాళ్లు పరీక్షలు జరపకపోవచ్చు. 228 00:21:54,898 --> 00:21:56,233 అయితే, ఇప్పుడు ఏం చేద్దాం? 229 00:21:59,736 --> 00:22:03,949 మంచి అయినా చెడు అయినా, ఇప్పుడు మనం ఎలా ఉన్నామో దానినే స్వీకరిద్దాం. 230 00:23:09,723 --> 00:23:11,725 తెలుగు అనువాదం: సతీశ్ కుమార్