1 00:00:24,608 --> 00:00:25,776 ఇప్పుడు మ్యాచ్ టై అయింది. 2 00:00:26,735 --> 00:00:28,987 ఓహ్, లేదు! అక్కడ ఏం జరిగింది? 3 00:00:32,908 --> 00:00:34,243 తను ఫోన్ చేయకపోవడం విచిత్రంగా ఉంది. 4 00:00:36,203 --> 00:00:38,747 డోనల్ గనుక ఒక రాత్రి ఇంటికి రాకపోతే నువ్వు మాకు కాల్ చేస్తావు, కదా? 5 00:00:38,747 --> 00:00:40,123 తెలియదు. నేను కాల్ చేస్తానా? 6 00:00:42,251 --> 00:00:44,920 ఆమె మొదట పోలీసులకు కాల్ చేస్తుంది, కదా? 7 00:00:48,590 --> 00:00:49,800 నువ్వు నాతో మాట్లాడటం లేదా? 8 00:00:49,800 --> 00:00:53,178 నేను నీతో మాట్లాడుతున్నాను. ఇంకా ఆలోచిస్తునే ఉన్నాను. 9 00:00:54,221 --> 00:00:55,722 మీరు తనతో ఈ పనిని చేయించకుండా ఉండాల్సింది. 10 00:00:55,806 --> 00:00:57,933 ఇప్పుడు ఈ పాపం చేశాననే బాధని తను మోయాల్సి వస్తుంది. 11 00:00:57,933 --> 00:01:00,143 నేను అతడిని షూట్ చేయబోయినప్పుడు నా మీద ఇంత ప్రేమ చూపించలేదు. 12 00:01:00,227 --> 00:01:01,353 నా మీద కూడా. 13 00:01:01,353 --> 00:01:02,938 అవును, తను మనందరిలో చిన్నది... 14 00:01:04,313 --> 00:01:05,732 తను చెప్పాలంటే చిన్నపిల్ల. 15 00:01:05,816 --> 00:01:08,902 తన వయస్సు 29. ఒక మనిషిని చంపడానికి పరిమిత వయస్సు ఎంత ఉండాలి? 16 00:01:08,986 --> 00:01:10,779 ఏది ఏమైనా, మనం ఫైరింగ్ స్క్వాడ్ కాదు కదా. 17 00:01:11,572 --> 00:01:14,199 మనలో ఎవరో ఒకరు అతడిని చంపడం తథ్యమని మన అందరికీ ఎప్పుడూ తెలుసు. 18 00:01:15,200 --> 00:01:16,285 మంచిది. 19 00:02:41,286 --> 00:02:42,287 బెకా. 20 00:02:42,371 --> 00:02:44,581 ఆగు. బెకా, ఆగు! 21 00:02:45,582 --> 00:02:47,835 నాకు ఊపిరి ఆడటంలేదు. -అక్కడ ఏమైనా పరికరాలు ఉన్నాయేమో! 22 00:02:47,835 --> 00:02:50,128 అక్కడ ఏమైనా పరికరాలు ఉన్నాయా? -ఎలాంటి పనిముట్లు లేవు. మేం చూశాం! 23 00:02:50,212 --> 00:02:52,506 ఏం జరిగింది? -వాడిని చంపడం అసాధ్యం. వాడు బొద్దింక లాంటి వాడు. 24 00:02:52,506 --> 00:02:53,924 ఆ గదిలో ఇంకెవరో ఉండి ఉంటారు! 25 00:02:55,843 --> 00:02:57,052 అది మినా కావచ్చేమో? 26 00:02:58,470 --> 00:02:59,471 నేను ఏమైనా మిస్ అవుతున్నానా? 27 00:03:00,305 --> 00:03:02,391 పుట్టినరోజు వేడుకలకు సన్నాహాలు! లోపలికి వెళ్లు, మా రహస్యాలు వింటున్నావు. 28 00:03:02,391 --> 00:03:03,684 లోపలికి వెళ్లు. 29 00:03:03,684 --> 00:03:04,935 వెళ్లు! -మన్నించాలి! 30 00:03:06,186 --> 00:03:07,521 నేను అక్కడికి వెళ్లి తీరాలి. 31 00:03:07,521 --> 00:03:10,524 లేదు, ఆగు. ఇప్పుడు ఏంటి... -అతను ఇక్కడికి ఎందుకొచ్చాడు? ఎప్పుడూ రాడు కదా. 32 00:03:10,524 --> 00:03:12,317 అది విషయం కాదు. అతను ఇక్కడికి రావడమే మంచిది. 33 00:03:12,401 --> 00:03:14,862 మేము అతడిని ఇక్కడ ఉంచుతాము, నువ్వు వెళ్లి మినా పరిస్థితి చూడు, సరేనా? 34 00:03:14,862 --> 00:03:18,156 సరే, చూడు, నడు! పరిగెత్తకు. నీకు ఆరోగ్యం బాగాలేదని చెబుతాం. 35 00:03:18,240 --> 00:03:19,825 నాకు నిజంగానే అనారోగ్యంగా ఉంది. 36 00:03:20,701 --> 00:03:21,702 ఏంటి? 37 00:03:21,702 --> 00:03:23,871 సరే, పిల్లలూ, విందు సిద్ధం! -వస్తున్నాం! 38 00:03:24,621 --> 00:03:27,082 మరి, బ్లానడ్, నీ పాకెట్ మనీ రద్దు చేస్తానని మీ నాన్న నిన్ను బెదిరించాడా? 39 00:03:27,082 --> 00:03:28,166 అదేనా జరిగింది? 40 00:03:28,250 --> 00:03:29,293 ఆ అవకాశమే లేదు. 41 00:03:30,043 --> 00:03:36,049 రోడ్డు మీద ఘర్షణ. కుర్రాడు చాలా కోపంగా ఉన్నాడు. అతని లైసెన్స్ నెంబరు దొరికింది. 42 00:03:37,509 --> 00:03:39,553 జెపి, నువ్వు కూర్చోవచ్చు కదా? 43 00:03:40,095 --> 00:03:43,807 లేదు, నేను ఉండటం లేదు. మా అమ్మ ఇంటికి వెళ్తున్నాను. 44 00:03:43,891 --> 00:03:46,435 లేదు. ఏంటి? ఉండు. 45 00:03:46,435 --> 00:03:48,645 నువ్వు, బెకా కుర్చీలో కూర్చోవచ్చు. 46 00:03:49,229 --> 00:03:50,147 ఓహ్, అవును. 47 00:03:50,147 --> 00:03:51,982 అది గొప్ప ఆలోచన, జెపి. ఉండిపో. 48 00:03:51,982 --> 00:03:53,692 లేదు. నేను ఊరికే ఈ మహిళల్ని దింపడానికి వచ్చాను. 49 00:03:53,692 --> 00:03:56,612 మా అమ్మకి వస్తువులు కొనుగోలు చేసి ఇవ్వాలి. నిన్న రాత్రే వెళ్లి ఉండాల్సింది. 50 00:04:09,708 --> 00:04:10,792 మినా! 51 00:04:13,086 --> 00:04:14,338 మినా, నేను! 52 00:04:16,464 --> 00:04:17,423 మినా! 53 00:04:47,913 --> 00:04:50,624 నువ్వు బెకాకి కాల్ చేశావు. నీ సందేశం చెప్పు, పిచ్చిమొహమా. 54 00:04:50,624 --> 00:04:54,086 బెకా, అతను అక్కడికి వస్తున్నాడు, కాబట్టి వెంటనే... దయచేసి... 55 00:04:54,086 --> 00:04:56,463 ఈ సందేశాన్ని ముందు విను! 56 00:05:00,008 --> 00:05:01,134 హేయ్! 57 00:05:01,218 --> 00:05:02,719 మనం తీపి వంటకాలు వడ్డిద్దామా? 58 00:05:03,220 --> 00:05:05,472 ఖచ్చితంగా. అలాగే, ఆ పనిలో ఉండు. 59 00:05:07,933 --> 00:05:10,269 ఈ రోజు ప్రతి ఒక్కరూ విచిత్రంగానే ఉన్నారు. 60 00:05:10,269 --> 00:05:11,603 అలా ఉన్నారా? 61 00:05:12,479 --> 00:05:14,690 ఎందుకో నాకు కూడా తెలియదు. 62 00:05:15,274 --> 00:05:17,359 ఓహ్, దేవుడా. 63 00:05:24,700 --> 00:05:28,662 అమ్మా! ఎక్కడ ఉన్నావు? -ఓహ్, చెత్త. 64 00:05:28,662 --> 00:05:32,207 ఎక్కడ ఉన్నావు? నీ కోసం సరుకులు తెచ్చాను. 65 00:05:32,291 --> 00:05:33,375 కొన్ని... 66 00:05:34,168 --> 00:05:35,210 జిగురుగా ఉంది. 67 00:05:36,170 --> 00:05:39,965 చూడబోతే కొద్ది రోజుల పాటు నువ్వు ఫిష్ ఫింగర్సే తింటావేమో. 68 00:05:39,965 --> 00:05:41,425 అమ్మా! 69 00:05:48,807 --> 00:05:49,892 అమ్మా! 70 00:05:50,475 --> 00:05:52,519 చెత్త. -అమ్మా! 71 00:05:52,603 --> 00:05:53,729 ఎక్కడ ఉన్నావు? 72 00:06:14,708 --> 00:06:15,709 అమ్మా! 73 00:07:35,581 --> 00:07:38,876 కానీ అమ్మా, నువ్వు ఏం చేస్తున్నావ్? 74 00:07:44,923 --> 00:07:46,383 ఏం చేస్తున్నావ్, అమ్మా? 75 00:07:54,683 --> 00:07:55,851 ఓహ్, నువ్వు చాలా చల్లగా ఉన్నావు! 76 00:08:43,315 --> 00:08:44,942 హాయ్. మిన్ ఎలా ఉందో చూద్దామని వచ్చాను. 77 00:08:45,442 --> 00:08:46,985 నీకు ఒంట్లో బాగాలేదు అనుకుంటా. 78 00:08:47,653 --> 00:08:48,737 నా అక్కలతోనే నాకు పడదు. 79 00:08:49,488 --> 00:08:50,781 ఈ రోజు మినాకి కేటాయించాలి అనుకున్నా. 80 00:08:52,699 --> 00:08:55,369 ఆమె నిద్రపోతోంది. 81 00:08:55,369 --> 00:08:56,745 నేను లోపలికి వచ్చి వేచి ఉంటాను. -వద్దు. 82 00:08:56,745 --> 00:08:59,456 నువ్వు ఇక్కడికి రావడం, నీ ఆలోచనలు ఆమె మీద రుద్దడం నాకు ఇష్టం లేదు. 83 00:09:00,123 --> 00:09:01,124 వెళ్లిపో. 84 00:09:19,476 --> 00:09:20,394 చెత్త! 85 00:09:37,369 --> 00:09:39,288 ఓహ్, బెకా. దేవుడు బతికించాడు! 86 00:09:39,288 --> 00:09:40,706 ఆమె పడుకుందని చెప్పాడు. 87 00:09:41,373 --> 00:09:42,541 ఏంటి, నువ్వు అతనితో మాట్లాడావా? 88 00:09:42,541 --> 00:09:44,334 నేను తెలుసుకోవాలి కదా. -నువ్వు అతనికి ఏం చెప్పావు? 89 00:09:44,418 --> 00:09:46,628 ఏమీ లేదు. ఈ రోజు మినాతో గడుపుదాం అనుకున్నా అని చెప్పా. 90 00:09:46,712 --> 00:09:48,172 నేను ఆ ఇంట్లోకి వెళ్లాలి. 91 00:09:48,172 --> 00:09:50,340 చూడు. మనకి తెలియకపోవడం చాలా దుర్మార్గం అని తెలుసు, 92 00:09:50,424 --> 00:09:53,218 కానీ బలవంతంగా ఆ ఇంట్లోకి వెళితే పరిస్థితులు మరింత ఘోరం అవుతాయి. 93 00:09:53,302 --> 00:09:54,303 తను సరిగ్గానే చెబుతోంది. 94 00:09:54,303 --> 00:09:57,598 నువ్వు మామూలుగా ఉన్నట్లే వ్యవహరించాలి, సరేనా? విషయం బయటకు వచ్చేవరకూ వేచి ఉండు. 95 00:09:57,598 --> 00:09:59,349 లోపలికి వెళ్లి పడుకో. నీకు ప్లేటులో భోజనం తెస్తా. 96 00:09:59,433 --> 00:10:00,392 నేను తినలేను. 97 00:10:00,392 --> 00:10:02,811 సరే, నీ కోసం ఒక బాక్సు వైను సీసాలు తెస్తాను, సరేనా? 98 00:10:02,895 --> 00:10:04,813 ఊరికే వెళ్లి పడుకో. -నేను పడుకోలేను. 99 00:10:04,897 --> 00:10:07,191 అయితే, ఊరికే అటూ ఇటూ తిరుగు, కానీ ఇక్కడే చేయి. 100 00:10:07,858 --> 00:10:09,234 మినా ఇంటి బయట కనిపించకు. 101 00:10:12,029 --> 00:10:15,365 మినా లోపల ఉందంటావా... -నేను దాని గురించి కనీసం ఆలోచించలేకపోతున్నాను. 102 00:10:15,449 --> 00:10:19,828 అతనికి అనుమానం వస్తుందేమో అంటున్నాను... -లేదు. అది ఒక ప్రమాదంలా కనిపిస్తుంది. 103 00:10:20,913 --> 00:10:22,289 ఆమె లోపలే ఉండి ఉంటే, 104 00:10:23,582 --> 00:10:25,459 అప్పుడు అతను నిజంగానే మనకి సమస్య అవుతాడు. 105 00:11:04,248 --> 00:11:05,624 ఏంటి ఇది... 106 00:11:28,313 --> 00:11:30,107 మీకు ఏ సహాయం కావాలి? 107 00:11:31,483 --> 00:11:34,736 మా అమ్మ కదలలేని స్థితిలో మంచం మీద పడి ఉందని ఇప్పుడే చూశాను. 108 00:11:38,490 --> 00:11:42,286 తను బహుశా నిన్న రాత్రి నిద్రలోనే కనుమూసి ఉంటుంది అనుకుంటున్నాను. 109 00:11:42,286 --> 00:11:44,496 ఆమె చివరిసారి స్పృహలో ఎప్పుడు ఉన్నారు? మీకు ఏమైనా తెలుసా? 110 00:11:46,164 --> 00:11:49,626 హలో? మన్నించండి, సర్, మీరు అక్కడే ఉన్నారా? 111 00:12:01,180 --> 00:12:02,222 గ్రేస్ 112 00:12:03,223 --> 00:12:04,474 ఫోన్ కి బదులు ఇవ్వు. 113 00:12:07,561 --> 00:12:08,854 హేయ్, బంగారం. 114 00:12:08,854 --> 00:12:11,815 మన ఆడపిల్లలందరితో ఇక్కడే ఉన్నాను. నువ్వు బాగానే ఉన్నావా? 115 00:12:12,733 --> 00:12:17,279 మీరు అందరూ కలిసి ఉండటం సంతోషం. బెకా ఒంటరిగా ఉండటం నాకు ఇష్టం లేదు. 116 00:12:18,113 --> 00:12:20,741 బెకా, మినా చనిపోయింది. 117 00:12:20,741 --> 00:12:22,326 లేదు. గ్రేస్. 118 00:12:23,035 --> 00:12:25,329 తను నిన్న రాత్రి నిద్రలోనే మరణించింది. 119 00:12:25,329 --> 00:12:27,080 ఆమె నిద్రలో చనిపోయిందా? -నాకు చాలా బాధగా ఉంది. 120 00:12:27,956 --> 00:12:30,751 మేం చేయవలసింది ఏమైనా ఉందా, అంటే... 121 00:12:30,751 --> 00:12:34,171 జాన్ పాల్ నన్ను పిలుస్తున్నాడు. తర్వాత మాట్లాడతాను, సరేనా? 122 00:12:34,713 --> 00:12:36,006 సరే, బంగారం. నిన్ను మేం ప్రేమిస్తున్నాం. 123 00:12:39,426 --> 00:12:40,427 ఓహ్, బెకా. 124 00:12:42,262 --> 00:12:43,931 నేను ఎంత పని చేశాను? 125 00:12:43,931 --> 00:12:47,017 విను. నా మాట విను! ఆ చెత్తవెధవ గనుక వాడి చనిపోయిన నాన్నని ఆ చెత్త ఫ్రీజర్ లో 126 00:12:47,017 --> 00:12:50,062 దాచి ఉంచకపోయి ఉంటే, ఇదంతా జరిగేదే కాదు. 127 00:12:50,062 --> 00:12:53,524 జార్జ్ అక్కడ ఉన్నాడని ఆమెకు తెలిసే ఉంటుంది. అతడిని చూడటానికి ఆమె వెళ్లి ఉంటుంది. 128 00:12:53,524 --> 00:12:57,402 నాకు తెలుసు. అవును. -లేదా బహుశా ఆమె మంచం మీద మరణించి ఉంటుంది. 129 00:12:58,153 --> 00:13:01,907 దేవుడా. వాడు తన నేరాలని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. 130 00:13:01,907 --> 00:13:05,577 లేదు, అతని వల్ల కాదు. ఈ సంఘటనతో అతను తప్పించుకోలేడు. 131 00:13:05,661 --> 00:13:08,622 నా ఉద్దేశం, అతను గనుక మినా గురించి అబద్ధం చెబితే, నేను జార్జ్ గురించి నిజం చెప్పేస్తాను. 132 00:13:08,622 --> 00:13:11,250 వాడి అంతు చూస్తాను, నేను ఏమైపోయినా సరే. 133 00:13:11,250 --> 00:13:14,127 వద్దు. ఎందుకంటే నువ్వు ఓడిపోతే, మేం అంతా కూడా చిక్కుల్లో పడతాం. 134 00:13:14,211 --> 00:13:15,629 నోరు మూయి, ఉర్సులా! 135 00:13:15,629 --> 00:13:17,881 వాడు ఆ మృతదేహాన్ని కదిలించే లోగా మనం అక్కడికి వెళ్లాలి. 136 00:13:17,965 --> 00:13:21,176 వెళ్లి ఏం చేస్తాం? -నాకు తెలియదు! దాన్ని ఫోటో తీద్దాం! 137 00:13:21,260 --> 00:13:24,429 ఇంకా ఆ తరువాత ఏంటి? మనం పోలీసుల్ని ఆశ్రయించలేం. 138 00:13:24,513 --> 00:13:26,014 అది నీకు అర్థం అవుతోంది, కదా, బెకా? 139 00:13:26,098 --> 00:13:27,307 నాకు తన మాటలు వినాలని లేదు. 140 00:13:27,391 --> 00:13:29,309 దయచేసి, ఆపండి. 141 00:13:31,770 --> 00:13:33,981 సరే. ఫోటోగ్రాఫ్ లేకపోవడం కంటే ఫోటో ఉండటం మంచిదే. 142 00:13:33,981 --> 00:13:35,858 వద్దు. -మనకి అవసరమైనప్పుడు వాడికి వ్యతిరేకంగా 143 00:13:35,858 --> 00:13:37,651 వాడటానికి మన దగ్గర ఏదో ఒక ఆధారం ఉంటుంది. 144 00:13:37,651 --> 00:13:38,861 లేదు, అది బాగా ప్రమాదకరం. 145 00:13:38,861 --> 00:13:41,321 ఏమో, మీరు వచ్చినా రాకపోయినా నేను అక్కడికి వెళ్తున్నాను. 146 00:13:41,405 --> 00:13:43,866 లేదు, నేను నీతో వస్తాను. సరేనా? 147 00:13:49,621 --> 00:13:51,540 ఏంటి ఈ ఘోరం? అతను ఎక్కడ? 148 00:13:53,292 --> 00:13:54,918 ఇదిలా జరిగిందంటే నేను నమ్మలేకపోతున్నాను. 149 00:13:57,838 --> 00:13:58,839 బెకా. 150 00:14:01,216 --> 00:14:02,551 నేను ఇక్కడ నుండి బయటకు వెళ్లిపోవాలి. 151 00:14:02,551 --> 00:14:03,635 సరే. 152 00:14:16,273 --> 00:14:17,274 ఓహ్, చెత్త. 153 00:14:18,650 --> 00:14:20,110 మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? 154 00:14:20,194 --> 00:14:22,154 మేము ఇక్కడికి ఊరికే... -నేను చూడటానికి వచ్చాను... 155 00:14:22,154 --> 00:14:23,530 ఏం చూడాలని? 156 00:14:23,614 --> 00:14:26,950 మేము అంటే... బెకా తన మసాజ్ సామాగ్రి ఇక్కడ వదిలేసిందంటే, అందుకోసం... 157 00:14:27,034 --> 00:14:29,244 ఏంటి? ఈ ఫ్రీజర్ గదిలోనా? 158 00:14:31,538 --> 00:14:35,125 మేము ఫ్రీజర్ గదిలోకి వెళ్లలేదు. మేం బయటకి వెళ్లబోతున్నాం. క్షమించు. 159 00:14:37,961 --> 00:14:40,005 బెకా. నిన్న రాత్రి నువ్వు ఇక్కడికి వచ్చావని నాకు తెలుసు. 160 00:14:43,509 --> 00:14:45,636 నువ్వు తన ముక్కుని పొడిచావు. 161 00:14:45,636 --> 00:14:47,888 దాని వల్ల ఆమె చౌకబారుగా కనిపిస్తోందని నేను దానిని తీసివేశాను. 162 00:14:50,432 --> 00:14:51,642 మీ అమ్మ చనిపోయినందుకు విచారిస్తున్నాం. 163 00:15:04,071 --> 00:15:06,323 అతనికి తెలిసిపోయింది. వాడికి నిజంగా తెలిసిపోయింది. 164 00:15:06,823 --> 00:15:08,450 లేకపోతే వాడు అక్కడికి ఏం చేయడానికి వచ్చినట్లు? 165 00:15:08,534 --> 00:15:11,203 మనకి జార్జ్ గురించి తెలిసిందని వాడికి తెలుసు. -వాడికి తెలిసినా నేను పట్టించుకోను. 166 00:15:11,703 --> 00:15:13,121 మినా చనిపోయిందనే నా బాధ. 167 00:15:13,205 --> 00:15:15,123 నేను చంపినందుకే నా బాధ. -అవును, మనం చేశాం. 168 00:15:15,999 --> 00:15:17,376 నీకు కనీసం దాని గురించి తెలియదు కదా. 169 00:15:18,043 --> 00:15:20,712 నేను మొదలుపెట్టాను. మన అందరం తప్పు చేశాం. 170 00:15:21,755 --> 00:15:24,550 ఓహ్, చెత్త. ఆ విషయం అతనికి తెలుసా? మనకి తెలుసన్న విషయం అతనికి తెలుసా... 171 00:15:24,550 --> 00:15:26,093 వాడి గురించి మాట్లాడటం ఆపు. 172 00:15:27,845 --> 00:15:29,972 నా గుండె పగిలిపోయేలా ఉంది, ఈవా. 173 00:15:32,182 --> 00:15:35,102 నన్ను మన్నించు. మన్నించు. 174 00:15:37,396 --> 00:15:38,397 క్షమించు, బెకా. 175 00:15:41,608 --> 00:15:42,734 బెకా. 176 00:15:45,529 --> 00:15:46,572 బెకా! 177 00:17:01,063 --> 00:17:02,689 నువ్వు పూర్తిగా కనుమరుగయిపోయావు. 178 00:17:04,358 --> 00:17:06,401 జెపి శవాన్ని వెలికి తీసినట్లు నువ్వు నాకు చెప్పలేదు. 179 00:17:07,069 --> 00:17:10,948 అయితే నాకు నిజం చెప్పు ఎందుకంటే నా అన్నయ్య పిచ్చివాడయిపోతున్నాడు. 180 00:17:11,990 --> 00:17:14,576 ఈ పరాచికాలు చాలు, మ్యాట్. మీ అన్నయ్య గురించి నేను పట్టించుకోను. 181 00:17:15,452 --> 00:17:16,619 నాకు నా అక్క ముఖ్యం. 182 00:17:16,703 --> 00:17:18,789 మా అక్కకి రావలసిన సొమ్ముని మీరు చెల్లించడం లేదు. ఎందుకని? 183 00:17:19,998 --> 00:17:22,501 జెపి నీటిలో మునిగిపోయినప్పుడు మరీనా దగ్గర నువ్వు ఉన్నావు. 184 00:17:22,501 --> 00:17:24,002 నువ్వు ఈవాతో ఉండటం గాబ్రియేల్ చూశాడు. 185 00:17:24,586 --> 00:17:28,006 అవును, మేము డ్రైవ్ చేస్తూ తిరుగుతున్నాం. నేను బాగా తాగి ఉన్నాను. 186 00:17:28,006 --> 00:17:31,510 గాబ్రియేల్ పడవ దగ్గరకు తీసుకువెళ్లమని ఈవాని నేనే అడిగాను. పడవలో మద్యం తాగచ్చు అనుకున్నాను. 187 00:17:31,510 --> 00:17:33,470 అయితే, నువ్వు జెపి కారుని చూడలేదా? 188 00:17:33,554 --> 00:17:36,056 మేము కార్లను గమనించలేదు. పడవల వైపు చూశాము. 189 00:17:37,099 --> 00:17:38,141 నువ్వు ఎందుకు అడుగుతున్నావు? 190 00:17:38,225 --> 00:17:40,811 ఇంకా మినాతో నీ అబద్ధపు స్నేహం గురించి చెప్పు. దానికి కారణం ఏంటి? 191 00:17:41,395 --> 00:17:43,021 అది అబద్ధపు స్నేహం కాదు. 192 00:17:47,818 --> 00:17:49,820 తను నీకు రాసి ఇచ్చిన చెక్ ని నేను చూశాను, బెకా. 193 00:17:49,820 --> 00:17:51,363 ఆ పురాతనమైన చెక్ చూశావా? 194 00:17:53,323 --> 00:17:55,117 దానిని నేను నగదుగా మార్చలేదని గమనించలేదా? 195 00:17:56,034 --> 00:17:57,494 దాని గురించి నీకు ఏమీ అర్థం కాదు 196 00:17:57,578 --> 00:17:59,830 ఎందుకంటే నీకు, నీ అన్నయ్యకి డబ్బు తప్ప ఇంకే ఆలోచన ఉండదు. 197 00:17:59,830 --> 00:18:03,083 తను ద్వేషించే మగవాడి నుండి డబ్బు తీసుకోవడానికి సిద్ధమైన అమ్మాయి ఈ మాట అంటోంది. 198 00:18:03,083 --> 00:18:04,001 జరిగింది అది కాదు... 199 00:18:04,001 --> 00:18:06,461 జాన్ పాల్ మరణించడానికి కొద్ది వారాల ముందు ఆమె మరణించడం యాదృచ్ఛికం అంటావు... 200 00:18:06,545 --> 00:18:09,923 అవును, అది ఖచ్చితంగా యాదృచ్ఛికమే! -నువ్వు ఒక అబద్ధాలకోరువి, బెకా! 201 00:18:10,007 --> 00:18:11,341 ఇంకా నువ్వు మనుషుల్ని వాడుకుంటావు. 202 00:18:11,425 --> 00:18:13,886 మినాని చూశావు ఇంకా ఆ అవకాశాన్ని వాడుకున్నావు. ఇప్పుడు నాతో కూడా అదే చేస్తున్నావు. 203 00:18:13,886 --> 00:18:16,847 నువ్వు అబద్ధాలకోరువి. నన్ను ఇష్టపడినట్లు నటించావు. 204 00:18:18,348 --> 00:18:21,685 మినా నా స్నేహితురాలు, తనని నేను మిస్ అవుతున్నాను! -ఆపు, బెకా. 205 00:18:22,603 --> 00:18:24,938 నేను తనని మిస్ అవుతున్నాను! -ఆపు. 206 00:18:26,523 --> 00:18:27,941 నన్ను మన్నించు. 207 00:18:33,405 --> 00:18:34,323 నన్ను మన్నించు. 208 00:18:40,412 --> 00:18:41,663 క్లాఫిన్ అండ్ సన్స్ 209 00:19:12,486 --> 00:19:14,238 థామస్ 210 00:19:18,033 --> 00:19:19,451 హేయ్. అంతా బాగానే ఉందా? 211 00:19:20,160 --> 00:19:21,161 ఉంది. 212 00:19:23,705 --> 00:19:24,873 ఎక్కడ ఉన్నావు? 213 00:19:27,459 --> 00:19:28,627 నువ్వు ఆమెతో ఉన్నావు. 214 00:19:31,046 --> 00:19:34,049 అవును. -నువ్వు ఒక వెధవవి. ఆమె నీకు అబద్ధం చెబుతోంది. 215 00:19:34,049 --> 00:19:37,386 అతడిని వాళ్లు విక్లో లో చంపేశారు. అది రుజువు చేయలేను, కానీ వాళ్లు చేశారని నాకు తెలుసు. 216 00:19:49,022 --> 00:19:50,732 ఎవరికైనా కొద్దిగా ఓదార్పు కావాలా? 217 00:20:10,794 --> 00:20:12,588 టామ్? 218 00:20:17,426 --> 00:20:19,636 నువ్వు డబ్బు చెల్లించాలా? అందుకేనా నీ బాధ? 219 00:20:22,222 --> 00:20:25,893 సరే, అయితే... మనం దివాళా తీశాం. 220 00:20:27,102 --> 00:20:28,854 సరే, ఇప్పటికి ఇది ముగిసింది. అయిపోయింది. 221 00:20:28,854 --> 00:20:30,230 నేను చాలా కష్టపడ్డాను. 222 00:20:30,898 --> 00:20:32,232 అది నాకు అనవసరం. 223 00:20:33,317 --> 00:20:36,278 నాకు నువ్వు ముఖ్యం ఇంకా మన బిడ్డ పుట్టడం ముఖ్యం. 224 00:20:37,196 --> 00:20:38,488 చూడు, ఇలా రా. 225 00:20:39,948 --> 00:20:42,576 హార్వీ నార్మన్ అట్టపెట్టెలలో కూడా మనం బతకగలం. 226 00:20:42,576 --> 00:20:45,245 మీరు ఇద్దరు నాకు ఉన్నంతవరకూ ఇంకేమీ పట్టించుకోను. 227 00:20:51,793 --> 00:20:53,629 ఆ గార్వీ అమ్మాయితో మ్యాట్ ప్రేమలో ఉన్నాడు. 228 00:20:53,629 --> 00:20:55,214 అవును, నీకు ఆ విషయం చెప్పాను. 229 00:20:56,465 --> 00:20:58,592 ఆ గార్వీ అమ్మాయిలతో నేను ముఖాముఖీ మాట్లాడాలి అనుకుంటున్నాను. 230 00:21:00,010 --> 00:21:01,553 ఆమె ఎలా ఉంటుంది? 231 00:21:01,637 --> 00:21:04,556 హత్యానేరంలో పాల్గొనడం కాకుండా మిగతా విషయాలలో ఎలా ఉంటుంది? 232 00:21:04,640 --> 00:21:05,807 నాకు తెలియదు. ఆకర్షణీయంగా ఉండచ్చేమో? 233 00:21:11,522 --> 00:21:13,232 ఇంకేదో నిన్ను బాధిస్తోంది, అవునా? 234 00:21:22,366 --> 00:21:25,494 మనం గనుక విలియమ్స్ క్లెయిమ్ చెల్లించకపోతే, నేర పరిశోధన జరుగుతుంది. 235 00:21:26,787 --> 00:21:28,288 అవును. ఇంకా? -ఇంకా... 236 00:21:30,457 --> 00:21:31,959 తరువాత, వాళ్లు మిగతా చెత్తనంతా తవ్వుతారు. 237 00:21:33,460 --> 00:21:36,129 ఎటువంటి చెత్త? -ఒక మోసపు చెత్త. 238 00:21:38,841 --> 00:21:42,678 ఆ విలియమ్స్ కేసుని ఇంతవరకూ దాఖలు చేయలేదు. బీమా అనేదే చేయలేదు. 239 00:21:43,554 --> 00:21:46,974 నాన్న కేవలం నెలసరి చెల్లింపులు తీసుకుని, తన సొంతానికి వాడుకున్నాడు. 240 00:21:46,974 --> 00:21:48,892 నేర పరిశోధన గనుక జరిగితే, 241 00:21:48,976 --> 00:21:51,645 కాగితం మీద రాసుకున్న పాలసీలన్నీ 242 00:21:51,645 --> 00:21:53,772 చెల్లవు అని పోలీసులు కనుగొంటారు. 243 00:21:53,856 --> 00:21:57,693 ఆయన కొన్ని సంవత్సరాలుగా తన క్లయింట్లను మభ్యపెడుతూ వచ్చాడు, నేను వాటిని సరిదిద్దుతూ పోయాను. 244 00:21:59,403 --> 00:22:01,405 నువ్వు జైలుకెళ్లే సూచన ఉందంటావా, థామస్? 245 00:22:16,211 --> 00:22:19,006 నీకు కలిగిన విషాదానికి నా సంతాపం. -వాడి దృష్టి మన మీద పడకుండా చూడు, ఈవా. 246 00:22:23,510 --> 00:22:24,636 ఇలా రా. 247 00:22:25,637 --> 00:22:26,638 పాపం పిచ్చిపిల్ల. 248 00:22:29,766 --> 00:22:31,977 ఆ చెత్తవెధవని ఈ రోజు భరించలేను. క్షమించు. ముద్దులు. 249 00:22:33,353 --> 00:22:34,563 ఉర్స్ రావడం లేదు. 250 00:22:35,981 --> 00:22:38,066 ఎందుకు? ఇక్కడ చాలా సరదాగా ఉంది. 251 00:22:40,277 --> 00:22:41,904 మినా ఇదంతా అసహ్యించుకునేది. 252 00:22:44,740 --> 00:22:46,450 ఆమెకు సరైన వీడ్కోలు ఇవ్వాలి. 253 00:22:46,450 --> 00:22:49,203 అవును. మద్యం లేని అంత్యక్రియలు. 254 00:22:50,120 --> 00:22:52,456 ఆమెను నేను చూసిన ప్రతిసారీ సగం మద్యం మత్తులో ఉండేది. 255 00:22:52,456 --> 00:22:54,041 ఆమెకు చిత్తవైకల్యం ఉంది, బీబీ. 256 00:22:54,708 --> 00:22:56,293 లేదు, అది ఉన్నా కూడా. 257 00:22:58,337 --> 00:23:01,840 ఇది ఆమెకు ఇష్టమైన డ్రింక్. ఎవ్వరూ తాగకపోయినా ఆమె కోసం నేను తాగుతాను. 258 00:23:01,924 --> 00:23:03,550 అది తాగడం వల్ల ప్రయోజనం లేదు, బంగారం. 259 00:23:05,302 --> 00:23:07,095 ఒక తాగుబోతు ఆ మాట చెప్పడం విడ్డూరం. 260 00:23:11,517 --> 00:23:13,185 నేను కాసేపు తనకి దూరంగా ఉండాలి. 261 00:23:13,185 --> 00:23:15,604 తను ఏ పిచ్చి పని చేయకుండా ఉండేలా చూడు. 262 00:23:31,703 --> 00:23:33,580 ఏం జరిగింది? -అది పెద్ద విషయం కాదు. 263 00:23:34,248 --> 00:23:36,500 రోడ్డు మీద ఘర్షణ అని అంటున్నాడు. 264 00:23:36,500 --> 00:23:37,835 నేను అతనితో ఒక మాట చెప్పాను. 265 00:23:37,835 --> 00:23:39,878 నువ్వు ఏం చెప్పావు? -నా జోలికి రావద్దని చెప్పాను. 266 00:23:39,962 --> 00:23:41,547 ఆ తరువాత అతడ్ని కొట్టావా? -అవును, వాడిని కొట్టాను. 267 00:23:41,547 --> 00:23:43,173 దేవుడా, బెన్. 268 00:23:43,882 --> 00:23:45,551 ఉన్న మంటని మరింత ఎందుకు రాజేశావు? 269 00:23:48,345 --> 00:23:49,429 నిన్ను ఎవరైనా చూశారా? 270 00:23:50,430 --> 00:23:52,099 నేను ఏం చేయాలని ఆశిస్తున్నావు? 271 00:23:52,724 --> 00:23:55,561 నీకు చేసిన ద్రోహానికి, ఆ చెత్తవెధవ ఈపాటికి జైలులో ఉండాలి. 272 00:24:00,524 --> 00:24:01,567 నీ చెయ్యి చూపించు. 273 00:24:13,996 --> 00:24:15,163 నువ్వు నా కోసం ఇదంతా చేశావా? 274 00:24:25,132 --> 00:24:26,758 నీ కోసం ఏదైనా చేస్తాను, ఉర్స్. 275 00:24:41,648 --> 00:24:43,442 తనకి ఆయుష్షు తీరిందని జనం అంటున్నారు. 276 00:24:45,110 --> 00:24:46,737 కానీ, ఆమె ఇంకొన్నాళ్లు బతికి ఉండేది. 277 00:24:46,737 --> 00:24:48,572 కానీ ఆమె చనిపోవడానికి సిద్ధంగా లేదు. 278 00:24:49,364 --> 00:24:52,659 జార్జ్ ఆమెని వదిలిపెట్టాడని నువ్వు చెప్పిన రోజే మీ అమ్మ చనిపోయి ఉంటుంది. 279 00:24:52,743 --> 00:24:55,037 ఆ తరువాత అంతా అతనికి చేరువ కావడానికి ఆమె ప్రయత్నించింది. 280 00:24:55,871 --> 00:24:57,080 హేయ్. 281 00:24:57,581 --> 00:24:59,124 హేయ్. నువ్వు బాగానే ఉన్నావా? 282 00:24:59,208 --> 00:25:01,335 నేను గొప్పగా ఉన్నాను, నిజంగా. కానీ ఈ మనిషి గురించే నా ఆందోళన. 283 00:25:01,335 --> 00:25:02,252 అవును. 284 00:25:02,336 --> 00:25:03,754 మనం దూరంగా వెళదాం, మామీ. 285 00:25:04,421 --> 00:25:07,883 నీ పుట్టినరోజున క్యాబిన్ దగ్గరకు వెళదాం. నాలుగు చక్రాల సైకిల్ దుమ్ము దులుపుదాం. 286 00:25:07,883 --> 00:25:09,259 కానీ, తనకి నాలుగు చక్రాల సైకిల్ అంటే చిరాకు. 287 00:25:10,135 --> 00:25:13,931 తను ఎప్పుడూ జరుపుకొన్నట్లే ఈసారి కూడా తన పుట్టినరోజుని తన అక్కచెల్లెళ్లతో జరుపుకొంటుంది. 288 00:25:13,931 --> 00:25:16,266 తను నా భార్య, తను నాతోనే పుట్టినరోజు జరుపుకొంటుంది. 289 00:25:16,350 --> 00:25:18,519 క్యాబిన్ ఇంకా తయారు కాలేదు. దాన్ని కడుతున్నారు. 290 00:25:18,519 --> 00:25:20,437 ఒక గృహిణి వస్తే అదే ఇల్లు అయిపోతుంది, నిజంగా. 291 00:25:20,521 --> 00:25:23,148 సరే, మీరంతా ఆ తరువాత ఉదయం మాతో చేరవచ్చు కదా, 292 00:25:23,232 --> 00:25:25,400 సగం రోజు హోటల్ స్పాలో మనం గడపచ్చు. 293 00:25:25,484 --> 00:25:27,861 ఓహ్, దేవుడా. నా 35వ పుట్టినరోజు నీకు గుర్తుందా? 294 00:25:28,529 --> 00:25:31,657 బార్ లో మనం అంతా మద్యం తాగి తిరిగి క్యాబిన్ కి వెళ్లిపోయాము. 295 00:25:31,657 --> 00:25:34,409 ఆ రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదం మనకి మళ్లీ ఎప్పుడూ జరగకూడదు. 296 00:25:35,118 --> 00:25:37,746 తప్ప తాగి పడిపోయే వాళ్లెవరూ ఈసారి రారు. 297 00:25:38,580 --> 00:25:40,332 నేను బాగానే ఉన్నాను. నిన్ను మళ్లీ కలుస్తాను. 298 00:25:42,042 --> 00:25:43,043 ఈవా. 299 00:25:45,212 --> 00:25:46,213 తను బాధపడుతోంది. 300 00:25:46,213 --> 00:25:49,758 సరే. నిన్ను ప్రేమిస్తున్నాను. నిజంగా. -నీకు కాల్ చేస్తాను. నిన్ను ప్రేమిస్తున్నాను. 301 00:25:49,842 --> 00:25:50,676 బెకా! 302 00:25:50,676 --> 00:25:52,135 నువ్వు బాగానే ఉన్నావా, పీబల్? 303 00:25:53,428 --> 00:25:55,931 అవును, మేము బాగానే ఉన్నాం. నాకు జాన్ పాల్ గురించే ఆందోళన ఇంకా... 304 00:25:57,099 --> 00:25:58,100 గ్రేస్. 305 00:26:09,486 --> 00:26:11,905 ఆస్కర్. 306 00:26:14,199 --> 00:26:15,200 ఆస్కర్. 307 00:26:26,044 --> 00:26:28,130 మేము వ్యవస్థలో మార్పులు చేస్తున్నాం, ఈవా. 308 00:26:29,673 --> 00:26:32,676 ఇదివరకు, క్లయింట్ అకౌంట్ల మీద సంతకాల కోసం ఉద్యోగులు నీ దగ్గరికి వచ్చేవారు, 309 00:26:32,676 --> 00:26:34,678 ఇప్పుడు నా దగ్గరకి వస్తారు. 310 00:26:35,846 --> 00:26:37,514 అందులో నువ్వు కూడా ఉంటావు. 311 00:26:39,474 --> 00:26:41,268 దీనిని మీరు ఆమోదించారా? 312 00:26:41,768 --> 00:26:44,646 ఈ మధ్యకాలంలో కొన్ని తప్పులు దొర్లాయని జెపి చెబుతున్నాడు... 313 00:26:44,730 --> 00:26:47,941 ఏంటి, అతడిని మీరు నమ్మతున్నారా? -అవును, నేను అతడిని నమ్ముతున్నాను, ఈవా. 314 00:26:48,025 --> 00:26:51,612 ఈ మధ్య నీకు వేరే ఆలోచనలు ఎక్కువయ్యాయి. నిజాయితీగా చెప్పాలంటే, నువ్వు గతంలో ఈవాగా లేవు. 315 00:26:52,529 --> 00:26:55,199 ఇంకా కొన్ని ఫిర్యాదులు కూడా అందాయి. 316 00:26:55,699 --> 00:26:57,910 ఫిర్యాదులు వచ్చాయా? సరే, అవి ఏంటి... 317 00:26:57,910 --> 00:27:02,247 నీ నుంచి మద్యం వాసన వస్తోందని క్లయింట్లు అంటున్నారు. 318 00:27:03,123 --> 00:27:06,960 కేవలం నీ శ్వాస మాత్రమే కాదు. నీ చెమట కూడా మద్యంలా ఉంది, అంటున్నారు... 319 00:27:09,379 --> 00:27:10,631 ఇది వేరే అర్థాన్ని సూచిస్తోంది. 320 00:27:18,555 --> 00:27:20,891 ఈవా. 321 00:27:45,624 --> 00:27:47,167 ఈ విషయం తెలిస్తే గ్రేస్ బాధపడుతుంది, 322 00:27:47,251 --> 00:27:49,628 కాబట్టి ఆమె కోసం దీనిని హుందాగా మనలోనే ఉంచుకుందాం. 323 00:27:49,628 --> 00:27:53,549 ఎందుకంటే, ఈవా, నేను ఎక్కడికీ వెళ్లడం లేదు. 324 00:27:54,883 --> 00:27:57,719 మినా చనిపోయిన రోజు బెకా అక్కడికి వచ్చిందని నాకు తెలుసు, 325 00:27:57,803 --> 00:27:59,930 కానీ "మినాని తనెందుకు చంపుతుంది?" అని ఆలోచించాను. 326 00:27:59,930 --> 00:28:01,014 దానికి నాకు జవాబు దొరకలేదు. 327 00:28:01,098 --> 00:28:04,059 ఆ తరువాత నాకు విచిత్రంగా ఒక జ్ఞాపకం వచ్చింది, మరీనాలో నేను పడిపోయిన రాత్రి 328 00:28:04,059 --> 00:28:05,853 తరువాత తను నా బెడ్ రూమ్ లో కనిపించింది. 329 00:28:05,853 --> 00:28:09,565 అప్పుడు అనుకున్నాను, "ఇలా చూడు. మూర్ఖంగా ఆలోచించకు. అదెలా జరుగుతుంది?" అని. 330 00:28:09,565 --> 00:28:13,402 కానీ ఆ తరువాత తనే మళ్లీ, మరొకసారి, తను ఉండకూడని చోట కనిపించింది. 331 00:28:14,236 --> 00:28:17,364 ఇంక అప్పుడు, ఈ ఉదయం నాకు మరొకటి గుర్తుకు వచ్చింది. 332 00:28:18,407 --> 00:28:22,494 నాకు గుర్తుకు వచ్చిందేంటంటే, గార్వీ ఆడపిల్లలు ఎలుకల్లాంటి వాళ్లు. 333 00:28:23,120 --> 00:28:27,207 ఒక్కటి ఉన్న చోట, అందరూ ఉంటారు, అందుకే మొత్తం వాటి గూటినే విషమయం చేయాలి. 334 00:28:28,250 --> 00:28:32,087 నా కారు నుండి దూరంగా జరుగు, లేదా రోడ్డు మీద నిన్ను ఈడ్చుకుని పోతాను. 335 00:28:32,171 --> 00:28:34,756 సరే, అలాగే. ఏం ఫర్వాలేదు. దయచేసి వెళ్లు. 336 00:28:48,729 --> 00:28:51,231 999 కాలింగ్ 337 00:28:51,315 --> 00:28:54,860 అత్యవసర సేవలు. మీకు ఏ సేవ కావాలి? -దేవుడా, చాలా త్వరగా వచ్చేశారు. 338 00:28:54,860 --> 00:28:56,403 మినా విలియమ్స్ ప్రేమపూర్వక స్మృతిలో 339 00:28:56,403 --> 00:28:58,488 ఫర్వాలేదు. మీరు వచ్చేశారు. 340 00:28:59,573 --> 00:29:01,200 గార్డా 341 00:29:03,911 --> 00:29:07,289 అవును, లేదు. సరే. మేము అలా చేయం. లేదు. సరే, నిన్ను పట్టుకున్నాం. 342 00:29:07,289 --> 00:29:09,791 కొన్ని సంవత్సరాల పాటు అతడిని ఫ్రీజర్ లో పెట్టేశాడు. 343 00:29:09,875 --> 00:29:12,794 దేవుడా. అందుకే తను... 344 00:29:12,878 --> 00:29:13,879 క్షమించండి! 345 00:29:15,422 --> 00:29:16,632 ధన్యవాదాలు! 346 00:29:17,382 --> 00:29:19,968 జార్జ్ గురించి తను చెప్పింది మేము నమ్మలేదు, ఈవా. 347 00:29:20,052 --> 00:29:21,178 సరే. 348 00:29:21,762 --> 00:29:26,266 దేవుడా, తన స్నేహితురాలు ఈ మధ్యనే చనిపోయింది, కాబట్టి తను... 349 00:29:26,350 --> 00:29:29,311 ఆమె వాంతి చేసుకుంది, కాబట్టి చాలావరకు మత్తు దిగి ఉంటుంది. 350 00:29:29,311 --> 00:29:31,563 సరే. -అది ఆ సమాధి మీదంతా పడింది, 351 00:29:31,647 --> 00:29:33,857 కాబట్టి రేపు ఉదయం ఫాదర్ డోయల్ ని పిలిపించండి. 352 00:29:33,941 --> 00:29:36,151 దానిని శుభ్రం చేస్తామని చెప్పండి లేదా... 353 00:29:36,235 --> 00:29:39,279 ఫాదర్ డో... అలాగే. లేదు, నేను కాల్ చేస్తాను. నేను ఆ పని చేస్తాను. సరే. 354 00:29:39,363 --> 00:29:43,158 వాళ్లు నా మాట వినడం లేదు! మినాని నేనే చంపేశానని వాళ్లకి చెప్పు. 355 00:29:43,242 --> 00:29:44,868 నిన్ను ఒక సెకనులో నేనే చంపేస్తాను. 356 00:29:44,952 --> 00:29:47,329 హేయ్, మీకు తెలుసా, డయోరలైట్ గనుక ఇంట్లో ఉంటే, అది కొంత నయం చేస్తుంది. 357 00:29:48,038 --> 00:29:49,581 అద్భుతమైన ఆలోచన. ధన్యవాదాలు. 358 00:29:50,082 --> 00:29:51,792 చక్కని ఇల్లు! 359 00:29:51,792 --> 00:29:53,293 ధన్యవాదాలు. 360 00:29:55,003 --> 00:29:56,421 వాళ్లకి చెప్పు! 361 00:29:56,505 --> 00:29:57,631 దయచేసి నోరు మూసుకో. 362 00:29:59,383 --> 00:30:02,261 ఓహ్, దేవుడా. ఆమె పోలీసులకు చెప్పిందంటే నమ్మలేకపోతున్నాను. 363 00:30:02,261 --> 00:30:05,806 ప్రశాంతంగా ఉండు. వాళ్లు ఇద్దరూ స్థానిక మొద్దులు. -తను మనకి భారం అవుతోంది. 364 00:30:05,806 --> 00:30:08,600 తను జోక్యం చేసుకుంటే ఇదే జరుగుతుందని మీకు ముందే చెప్పాను, అవునా? 365 00:30:08,684 --> 00:30:10,519 నేను ఇక్కడే ఉన్నాను, గమనించండి. 366 00:30:10,519 --> 00:30:12,896 చూడు, ఇది కష్టం అని నాకు తెలుసు, 367 00:30:12,980 --> 00:30:17,484 సరేనా, కానీ దీనిని భరించడానికి నువ్వు ఏదైనా మార్గం అన్వేషించాలి. 368 00:30:17,568 --> 00:30:19,236 అది చెప్పడం నీకు తేలికే. 369 00:30:19,236 --> 00:30:22,114 అతను నీ కన్ను తీసుకోలేదు లేదా నిన్ను బ్లాక్ మెయిల్ చేయలేదు. 370 00:30:22,906 --> 00:30:24,449 మన చేతికి రక్తం అంటేలా చేశాడు. 371 00:30:29,955 --> 00:30:32,708 క్షమించు. అతను నీకు ఎంత ద్రోహం చేశాడో నాకు తెలుసు. 372 00:30:34,835 --> 00:30:36,628 గాబ్రియేల్ విషయంలో ఇంకా నీ ఉద్యోగం విషయంలో. 373 00:30:40,924 --> 00:30:43,343 నువ్వు మాకు చెప్పిన ఉథనేసియా మందు ఉంది కదా. 374 00:30:43,427 --> 00:30:45,512 దానిని హాస్పిటల్ నుండి తీసుకురాగలవా? -ఏంటి ఇది, ఈవా? 375 00:30:45,596 --> 00:30:50,058 లేదు, నేను దీనిని ముగిస్తాను. విక్లోలో ఈ వారాంతంలో నేను పని పూర్తి చేస్తాను. 376 00:30:50,142 --> 00:30:51,768 వద్దు. 377 00:30:51,852 --> 00:30:54,396 మనం అక్కడికి వెళ్తున్నది గ్రేస్ కి చక్కని పుట్టినరోజు జరపడానికి. 378 00:30:54,396 --> 00:30:57,274 అతను ఆఫీసులో నాతో చెప్పింది, అది ఒక బెదిరింపు. 379 00:30:57,274 --> 00:30:59,610 అతను ఇప్పుడు మన మీద కక్ష కట్టాడు. 380 00:30:59,610 --> 00:31:01,612 మన మీద కక్ష కట్టాడా? -సరే, ఖచ్చితంగా అతను ఏం చేస్తాడు? 381 00:31:01,612 --> 00:31:04,406 అతని అనుమానం అదే. -ఏంటి అది? 382 00:31:04,406 --> 00:31:06,783 మినా చనిపోవడం వెనుక బెకా ప్రమేయం ఉందని, 383 00:31:06,867 --> 00:31:09,161 లేదా మనం వాడిని చంపాలని ప్రయత్నిస్తున్నామని? -నాకు తెలియదు. 384 00:31:09,161 --> 00:31:10,287 అవన్నీ కావచ్చు. 385 00:31:12,122 --> 00:31:13,290 నువ్వు ఆ మందు తీసుకురాగలవా? 386 00:31:13,290 --> 00:31:16,043 పెంటోబార్బిటాల్? హాస్పిటల్ నుండి తేలేను, కుదరదు. 387 00:31:18,253 --> 00:31:20,631 ఒక మోసపు వెటర్నరీ వైద్యుడు తెలుసు. అతడ్ని అడుగుతా. -ఓహ్, దేవుడా... 388 00:31:22,257 --> 00:31:25,427 ఇలా హడావుడిగా నిర్ణయాలు తీసుకోవడం చాలా ప్రమాదకరం. నువ్వు చాలా నిర్లక్ష్యంగా చేస్తున్నావు. 389 00:31:25,511 --> 00:31:27,763 మొదటగా అతని చావుని కోరుకున్నది నువ్వు. 390 00:31:27,763 --> 00:31:29,014 నేను చేయగలను. 391 00:31:29,014 --> 00:31:31,058 నా చేతికి ఎటూ రక్తం అంటింది కదా. 392 00:31:31,975 --> 00:31:33,477 ఇప్పుడు నాకు ఎటూ శిక్ష పడక తప్పదు కదా. 393 00:31:33,477 --> 00:31:34,728 ఎవ్వరికీ శిక్ష పడటం లేదు. 394 00:31:35,312 --> 00:31:36,855 ఇది నా బాధ్యత. 395 00:31:36,939 --> 00:31:39,816 నేను ఈ పని చేయగలను. నేను చేయగలనని నాకు తెలుసు. 396 00:31:39,900 --> 00:31:40,943 ఇది నిజమా? 397 00:31:41,902 --> 00:31:44,655 ఎందుకంటే, తన కన్నా నువ్వే ఎక్కువ మాకు భారంగా అనిపిస్తున్నావు. 398 00:31:45,531 --> 00:31:46,782 మనం ఏమీ చేయడం లేదు. 399 00:31:55,415 --> 00:31:56,667 ఆ మందు తీసుకురా. 400 00:32:05,092 --> 00:32:06,218 నేను ఒక గంటలో వస్తాను. 401 00:32:06,218 --> 00:32:08,679 అలా ఆందోళన పడకు. నేను వాడికి ఏమీ చెప్పను. 402 00:32:09,346 --> 00:32:11,181 నేను కేవలం చట్టపరమైన అంశాలను తెలుసుకోవాలి అనుకుంటున్నాను. 403 00:32:11,807 --> 00:32:14,935 మనం వాడుకోకపోతే, ఒక న్యాయవాది మనకి స్నేహితుడైతే మాత్రం ఏం లాభం? 404 00:32:14,935 --> 00:32:16,520 నీకు ఎవరూ స్నేహితులు లేరు. 405 00:32:17,521 --> 00:32:18,522 అది నిజం. 406 00:32:19,189 --> 00:32:20,399 నిన్ను ప్రేమిస్తున్నాను, థామస్. 407 00:32:22,818 --> 00:32:23,986 నాకు తెలుసు. 408 00:32:46,550 --> 00:32:47,551 సరే. 409 00:32:49,553 --> 00:32:50,971 క్లాఫిన్ అండ్ సన్స్ ఇన్సూరెన్స్ బ్రోకర్స్ 410 00:33:32,471 --> 00:33:33,472 లేదు. 411 00:33:43,440 --> 00:33:44,566 24 కాగ్ హిల్ వీధి మలహైడ్ కోర్ట్ వెస్ట్ డబ్లిన్ 412 00:33:44,650 --> 00:33:45,567 దొరికింది. బెకా గార్వీ. 413 00:34:08,047 --> 00:34:09,550 నా పర్సు మర్చిపోయాను. 414 00:34:10,300 --> 00:34:13,053 నేను అతనికి ఒక డ్రింక్ కొనివ్వాలన్నా లేదా ఇంకేదైనా చేయాలన్నా ఇది కావాలి. 415 00:34:14,263 --> 00:34:15,347 థెరెసా. 416 00:34:16,974 --> 00:34:20,893 థెరెసా! థెరెసా, నువ్వు బాగానే ఉన్నావా? నా మాట వింటున్నావా? 417 00:34:20,978 --> 00:34:24,857 చెత్త! నువ్వు బాగానే ఉన్నావు. 418 00:34:24,857 --> 00:34:27,525 మీకు ఏం సేవ కావాలి? -హలో? నాకు అంబులెన్స్ పంపండి! 419 00:34:28,025 --> 00:34:29,027 థామస్? 420 00:34:31,612 --> 00:34:32,447 థామస్! 421 00:34:32,531 --> 00:34:34,699 థెరెసా కోసం నిక్కర్లు ఎంచడం నాకు కొద్దిగా ఇబ్బందిగా అనిపించింది, 422 00:34:34,783 --> 00:34:37,536 కానీ నేను కళ్లు మూసేసుకున్నాను. -ఇలాంటి చెత్త మాటలు వినే సమయం లేదు. 423 00:34:38,120 --> 00:34:41,415 హేయ్, ఆగు, థామస్. ఏం జరుగుతోంది? 424 00:34:41,998 --> 00:34:43,792 తను స్పృహ కోల్పోయింది. -ఏంటి? 425 00:34:43,876 --> 00:34:48,463 నా తమ్ముడు ఓ 23 ఏళ్ల వయస్కుడు కానీ అతని భావోద్వేగాలు మాత్రం ఒక చిన్న కుక్కపిల్లకు 426 00:34:48,547 --> 00:34:49,547 ఉన్నంతే ఉంటాయి. 427 00:34:49,547 --> 00:34:52,342 నేను ఆమెని కోల్పోవచ్చు. నా బిడ్డని కోల్పోవచ్చు. వాళ్లిద్దరినీ నేను కోల్పోవచ్చు. 428 00:34:52,426 --> 00:34:54,803 లేదు, అలా జరగదు... నువ్వు వాళ్లని కోల్పోవు, థామస్. 429 00:34:55,512 --> 00:34:57,848 ఆమె బెకా గార్వీని కలవడానికి బయలుదేరింది. ఆ విషయం నీకు తెలుసా? 430 00:34:58,974 --> 00:35:01,685 తను స్పృహ కోల్పోవడానికి ముందు ఆ పనే చేయబోయింది. 431 00:35:01,685 --> 00:35:03,228 ఇది నా పొరపాటు. 432 00:35:03,312 --> 00:35:05,189 ఆమె మంచం మీద ఉండగా ఈ చెత్త అంతా చెప్పాను. 433 00:35:05,189 --> 00:35:07,482 ఆమె ఏం చేస్తుందని ఊహించాను, ఏంటి, 434 00:35:07,566 --> 00:35:10,068 మన ఇద్దరం కేవలం తలలేని కోళ్ల మాదిరిగా ఇటూ అటూ తిరుగుతుంటే తను చూస్తూ ఉంటుందనా? 435 00:35:10,569 --> 00:35:14,323 ఇక్కడ జరగరానిది ఏదైనా జరిగితే నేను తట్టుకోగలనని అనుకోను. 436 00:35:14,323 --> 00:35:16,450 ఇక్కడ జరగరానిది ఏదీ జరగదు, సరేనా? 437 00:35:17,159 --> 00:35:20,204 ఈ పరిస్థితిని నేను చక్కబెడతాను. సరేనా? ఇక నేను చూసుకుంటాను. 438 00:35:21,413 --> 00:35:22,581 థామస్. 439 00:35:28,879 --> 00:35:31,507 హేయ్, నిన్ను మిస్ అవుతున్నాను. ఎక్కడికి వెళ్లావు? 440 00:35:32,382 --> 00:35:34,343 నీ పరిశోధనకి నేను ఇంక పనికిరానా? 441 00:36:24,726 --> 00:36:27,980 హేయ్. నేను నీకు గుర్తున్నానో లేదో. కిందటి వారం నేను ఇక్కడికి వచ్చాను. 442 00:36:27,980 --> 00:36:29,857 ఆ ముఖాన్ని నేను మర్చిపోగలను అనుకుంటున్నావా? 443 00:36:30,858 --> 00:36:33,777 అవును. నాకు తెలుసు. విను, నీకు ఒక ఫోటో చూపించాను... 444 00:36:33,861 --> 00:36:35,195 నీకు ఒక డ్రింక్ కావాలా? 445 00:36:35,279 --> 00:36:37,531 వద్దు. ఫర్వాలేదు. నేను కేవలం... 446 00:36:40,325 --> 00:36:43,328 సరే, నాకు ఒక పింట్... అదేంటి, ఆ బీరు ఇస్తారా? 447 00:36:43,954 --> 00:36:45,289 లేదా మీ దగ్గర ఏది ఉంటే అది. 448 00:36:47,666 --> 00:36:53,463 సరే, ఆ శుక్రవారంనాడు ఈ వ్యక్తి ఇక్కడ మ్యాచ్ చూస్తూ గడిపాడా అని అడిగాను. 449 00:36:54,298 --> 00:36:55,799 అవును, చూశాడు అనుకుంటా. 450 00:36:57,217 --> 00:36:59,761 ఆగు. ఇంతకుముందు నువ్వు ఖచ్చితంగా చూశాడని చెప్పావు. 451 00:36:59,845 --> 00:37:01,096 నేను చెప్పానా? 452 00:37:01,180 --> 00:37:04,892 అవును, లేదు. సరే, నువ్వు ఖచ్చితంగా చెప్పావు ఎందుకంటే నేను నోట్స్ తీసుకున్నాను. 453 00:37:05,934 --> 00:37:07,394 బహుశా చెప్పే ఉంటాను. చూడు, నాకు తెలియదు. 454 00:37:09,146 --> 00:37:11,690 నాకు ఫోటోగ్రాఫిక్ మెమరీ లేదు. -సరే. 455 00:37:12,816 --> 00:37:17,070 సరే, ఆ శుక్రవారంనాడు ఈ మహిళల్లో ఎవర్నయినా చూశావేమో అని అడగవచ్చా? 456 00:37:18,197 --> 00:37:21,950 ఇదిగో, ఈమె, ఆ శుక్రవారంనాడు ఈమె ఖచ్చితంగా ఇక్కడ ఉంది. 457 00:37:22,034 --> 00:37:25,954 డబుల్ విస్కీలు తాగింది. తను సొంతంగా వాటిని కొనలేదు, అది మాత్రం చెప్పగలను. 458 00:37:36,256 --> 00:37:37,466 ఓహ్, ఫోన్ తీయి. 459 00:37:37,466 --> 00:37:38,884 మ్యాట్? -టామ్? 460 00:37:38,884 --> 00:37:40,469 నేను మాట్లాడలేను, మ్యాట్. -ఆ సిస్టర్స్ 461 00:37:40,469 --> 00:37:42,638 అబద్ధం చెబుతున్నారని ఆధారం దొరికింది. -ఏంటి? 462 00:37:42,638 --> 00:37:44,389 ఆ రాత్రి వాళ్లంతా కలిసి లేరు. 463 00:37:44,473 --> 00:37:47,559 విలియమ్స్ చనిపోయిన రాత్రా? ఆ విషయం నాకు తెలుసు. 464 00:38:39,903 --> 00:38:43,574 వచ్చే రెండు రోజులూ కేవలం గ్రేస్ కోసమే, సరేనా? 465 00:38:43,574 --> 00:38:47,953 ఎవ్వరూ ఏ ప్రయత్నమూ చేయద్దు, ఎవ్వరూ ఒంటరిగా ఏ పనీ చేయద్దు. సరేనా? 466 00:38:47,953 --> 00:38:51,164 ఏ ఆలోచనలూ లేవు. నాకు ఒక డ్రింక్ కావాలి. 467 00:39:06,180 --> 00:39:07,890 నేను జీవిస్తున్నట్లుగా అనిపిస్తోంది! 468 00:39:10,851 --> 00:39:12,102 నాకు భయంగా ఉంది! 469 00:39:12,853 --> 00:39:14,021 ఇప్పుడు చూడు! 470 00:39:15,272 --> 00:39:16,315 జెపి? 471 00:39:17,691 --> 00:39:19,860 గట్టిగా పట్టుకో, మామీ! 472 00:39:25,073 --> 00:39:27,326 జాగ్రత్త! 473 00:39:57,439 --> 00:39:58,440 నేను తీస్తాను. 474 00:40:11,453 --> 00:40:12,871 నువ్వే ఆస్కర్ అని నాకు తెలుసు. 475 00:40:13,664 --> 00:40:15,624 పోలీసులకు చెప్పి నన్ను ఇరికించావని కూడా నాకు తెలుసు. 476 00:40:15,624 --> 00:40:18,627 రోజర్... -లేదు. నాకు అబద్ధాలు వినాలని లేదు. 477 00:40:19,670 --> 00:40:21,630 నిన్ను ఒక ప్రశ్న అడగాలని ఇక్కడికి వచ్చాను. 478 00:40:22,256 --> 00:40:23,257 సరే అడుగు. 479 00:40:24,842 --> 00:40:26,134 నువ్వు ఎందుకు అలా చేశావు? 480 00:40:27,761 --> 00:40:29,054 నువ్వు నా స్నేహితుడివి. 481 00:40:32,516 --> 00:40:35,936 సరే, ఎందుకంటే నా కుటుంబ సభ్యులతో నువ్వు కలవడం నాకు నచ్చలేదు, 482 00:40:35,936 --> 00:40:38,981 ఎందుకంటే మనం స్నేహితులం కాదు. 483 00:40:40,065 --> 00:40:41,817 మనం ఎప్పుడూ స్నేహితులం కాదు. 484 00:40:41,817 --> 00:40:44,945 నువ్వు మా వీధిలో ఉండే ఒక విషాదపు వృద్ధుడివి 485 00:40:44,945 --> 00:40:47,239 నిన్ను మేము భరించాము ఎందుకంటే మేము మర్యాదస్తులం కాబట్టి. 486 00:40:47,239 --> 00:40:51,869 ఇంకా ఎందుకంటే నీకు అవకాశం చిక్కితే నువ్వు పిల్లల మీద లైంగిక దాడి చేస్తావు, కదా? 487 00:40:53,662 --> 00:40:55,163 నీ కోసం నేను ప్రార్థనలు చేశాను తెలుసా? 488 00:40:58,417 --> 00:40:59,418 ఇంకా నిన్ను క్షమిస్తున్నాను. 489 00:41:04,173 --> 00:41:08,051 నీలాంటి వాళ్లకి, రోజర్, నాలాంటి వాళ్లని క్షమించే అర్హత ఉండదు. 490 00:41:09,428 --> 00:41:11,680 క్షమాగుణం ఎగువ నుంచి దిగువకు రావాలి. 491 00:41:12,764 --> 00:41:13,765 అది గుర్తుంచుకో. 492 00:41:24,443 --> 00:41:25,694 ఎవరు వచ్చారు, బంగారం? 493 00:41:27,779 --> 00:41:31,742 ఎవడో మతప్రచారకుడు క్షమాగుణం గురించి నాకు ఉపన్యాసం ఇస్తున్నాడు. 494 00:41:50,385 --> 00:41:51,512 ఫోన్ తీయి. 495 00:41:52,513 --> 00:41:53,597 ఫోన్ తీయి! 496 00:41:58,727 --> 00:42:01,313 మీలో ఎవరైనా ఈవాతో మాట్లాడారా? తను నా ఫోన్స్ తీయడం లేదు. 497 00:42:02,648 --> 00:42:05,067 తను ఎక్కడికి వెళ్లిందో తెలియదు, కానీ మన గది తాళం తన దగ్గరే ఉంది. 498 00:42:07,152 --> 00:42:09,780 మనం బాగా మద్యం తాగాలి. వైద్యం చేసినట్లుగా. 499 00:42:11,406 --> 00:42:13,617 మూడు డబుల్ విస్కీలు? -నిజానికి, రెండు చాలు. 500 00:42:13,617 --> 00:42:14,618 ఏంటి? ఎందుకు? 501 00:42:15,619 --> 00:42:17,329 బెన్ ఈ దగ్గరలోనే ఉన్నాడు. 502 00:42:19,164 --> 00:42:20,791 ఇదే అతనితో నేను గడిపే చివరి రాత్రి. 503 00:42:21,583 --> 00:42:22,626 ఆ విషయం అతనికి తెలుసా? 504 00:42:24,294 --> 00:42:25,295 ఇంకా తెలియదు. 505 00:42:26,255 --> 00:42:29,341 ఏది ఏమైనా, నేను ఉదయాన్నే త్వరగా వచ్చి మిమ్మల్ని గ్రేస్ దగ్గరకి తీసుకువెళతాను. 506 00:42:31,927 --> 00:42:34,930 "ఇదే చివరి రాత్రి" లాంటి చెత్త మాటల్ని నేను అసలు నమ్మను. 507 00:42:35,472 --> 00:42:37,099 కామ పిశాచి. 508 00:42:37,891 --> 00:42:38,892 పబ్ కి వెళ్దామా? 509 00:42:39,476 --> 00:42:41,770 లేదు. నాకు త్వరగా పడుకోవాలని ఉంది. 510 00:42:41,854 --> 00:42:43,564 ఈవా తిరిగి వచ్చాక నాకు సందేశం పంపగలవా? 511 00:42:45,148 --> 00:42:46,525 ఆ పెంటో మందుని ఉర్సులా తెచ్చిందని తెలుసా? 512 00:42:47,234 --> 00:42:48,443 ఏంటి? 513 00:42:50,362 --> 00:42:52,698 మనకి చెప్పకుండా ఈవా ఏమీ చేయదు. 514 00:42:55,200 --> 00:42:56,743 ఏంటి, తను చేస్తుందని అనుకుంటున్నావా? 515 00:42:57,578 --> 00:42:59,079 తను చేస్తుందనే అనుకుంటున్నాను. 516 00:42:59,079 --> 00:43:00,247 దాని అర్థం ఏంటి? 517 00:43:02,875 --> 00:43:03,876 బెకా? 518 00:43:04,835 --> 00:43:05,836 బెకా! 519 00:43:14,178 --> 00:43:17,181 మన ఇద్దరమే ఉంటే ఎంత బాగుంటుందో అని ఆలోచిస్తున్నాను. 520 00:43:21,935 --> 00:43:24,897 రేపు నువ్వు నిజంగా మీ అక్కచెల్లెళ్లని కలుసుకోవాలా? 521 00:43:24,897 --> 00:43:27,316 ఓహ్, జెపి, దానిని రద్దు చేయడానికి ఇప్పటికే చాలా ఆలస్యం అయింది. 522 00:43:28,066 --> 00:43:29,776 నేను మధ్యాహ్నం భోజనం వేళకి వచ్చేస్తాను. 523 00:43:31,361 --> 00:43:33,572 నీ సిస్టర్స్ నిజంగా నన్ను ఇష్టపడరు, కదా? 524 00:43:42,748 --> 00:43:44,708 నా కన్నా నువ్వు నీ వాళ్లనే ఎక్కువ ప్రేమిస్తున్నావనే విషయం 525 00:43:45,751 --> 00:43:47,836 నన్ను ఎంత బాధపెడుతుందో తెలుసా? 526 00:43:49,171 --> 00:43:50,422 కానీ అది నిజం కాదు. 527 00:43:54,760 --> 00:43:56,512 మంచిది. 528 00:43:57,638 --> 00:43:59,264 "మన ఇద్దరి" కోసం. 529 00:44:00,057 --> 00:44:01,183 మన కోసం. 530 00:44:21,703 --> 00:44:22,788 బెకా? 531 00:44:55,153 --> 00:44:56,864 అతను మనల్ని ఇలా వదిలేస్తే బాగుండును. 532 00:44:58,824 --> 00:45:02,077 అతను లేకపోతే, మన పాత రోజులు మాదిరిగా హాయిగా ఉండేవాళ్లం. 533 00:45:38,530 --> 00:45:39,531 ఓయ్. 534 00:45:41,533 --> 00:45:42,910 నిన్న రాత్రి ఎక్కడికి వెళ్లావు? 535 00:45:45,954 --> 00:45:46,955 పబ్ కి. 536 00:45:51,251 --> 00:45:52,503 చాలా మురికి పబ్ అది. 537 00:45:55,589 --> 00:45:56,590 దేవుడా. 538 00:45:58,967 --> 00:46:00,177 నీకు ఏమైంది? 539 00:46:07,851 --> 00:46:09,061 మీరు ఇక్కడ ఉన్నారో లేదో అని చూస్తున్నా. 540 00:46:09,978 --> 00:46:11,104 నేను ఇంకెక్కడ ఉంటాను? 541 00:46:23,742 --> 00:46:24,952 బెన్? 542 00:46:31,667 --> 00:46:33,627 ఉదయం 9.40 గంటలు 543 00:46:33,627 --> 00:46:35,212 చెత్త! 544 00:46:35,879 --> 00:46:37,047 లేదు. 545 00:46:52,312 --> 00:46:53,730 నేను ఉర్స్ కి ఫోన్ చేయనా? 546 00:46:54,314 --> 00:46:57,526 ఎందుకు? తను ఈ మధ్య ఏ పనీ ఉత్సాహంగా చేయడం లేదు. 547 00:47:03,240 --> 00:47:04,324 ఏమైంది? 548 00:47:04,408 --> 00:47:05,784 నాకు అక్కడికి రావాలని లేదు. 549 00:47:06,910 --> 00:47:09,705 గ్రేస్ కి ఫోన్ చేసి, ఈ రోడ్డు చివర కలవమని చెప్పు. 550 00:47:09,705 --> 00:47:11,456 లేదు. నేను అలా చెప్పను. 551 00:47:11,540 --> 00:47:14,209 మీ పార్టీ టోపీలు పెట్టుకుని సరదాగా ఉన్నట్లు వ్యవహరించండి. 552 00:47:26,054 --> 00:47:29,224 మీ పార్టీ టోపీలు పెట్టుకోండి. దయచేసి పెట్టుకో. 553 00:47:29,725 --> 00:47:30,934 దయచేసి విను! 554 00:47:35,856 --> 00:47:37,274 ఇంకా పార్టీ ముఖం పెట్టు. 555 00:47:41,570 --> 00:47:42,821 అది నయం. 556 00:47:42,905 --> 00:47:44,781 ఓహ్, చెత్త. -ఏంటి ఈ చెత్త? 557 00:47:45,741 --> 00:47:47,451 గ్రేస్! -గ్రేస్! 558 00:47:52,873 --> 00:47:53,790 ఏంటి? 559 00:47:54,291 --> 00:47:55,292 ఏంటి? 560 00:47:55,876 --> 00:47:58,587 జాన్ పాల్ చనిపోయాడు. అతను చనిపోయాడు, ఈవా. 561 00:48:15,395 --> 00:48:16,396 బెల్జియన్ సిరీస్ క్లాన్ ఆధారంగా 562 00:48:16,480 --> 00:48:17,481 మాలిన్ శారా గోజిన్ సృజన 563 00:49:08,240 --> 00:49:10,242 తెలుగు అనువాదం: సతీశ్ కుమార్