1 00:00:28,779 --> 00:00:30,030 అయ్యో. -ఓహ్, చూడు. 2 00:00:35,077 --> 00:00:36,662 ఆ పడవలో ఇంకెవరైనా ఉన్నారా? 3 00:00:38,956 --> 00:00:39,915 చచ్చాం. 4 00:00:41,542 --> 00:00:43,627 అతను నీ ఆఫీసులో ఉద్యోగి కాదు, కదా? 5 00:00:43,627 --> 00:00:45,671 దేవుడా. -నీటిలో ఎవరో పడిపోయారు. 6 00:00:45,671 --> 00:00:47,881 అంబులెన్స్ ని పిలు, త్వరగా! -ఇదంతా నిజంగా జరుగుతోందా? 7 00:00:47,965 --> 00:00:48,966 ఓహ్, గాబ్రియేల్. 8 00:00:51,468 --> 00:00:52,678 అతను ఏం చేస్తున్నాడు? 9 00:00:53,929 --> 00:00:55,472 ఒక మనిషి ప్రాణాలు కాపాడాలని ప్రయత్నిస్తున్నాడు. 10 00:00:56,640 --> 00:00:57,975 జెపి? 11 00:01:04,063 --> 00:01:05,691 పారామెడికల్ బృందం ఏడు నిమిషాల్లో వచ్చేస్తారు. 12 00:01:10,237 --> 00:01:11,864 కొంప మునిగింది. 13 00:01:11,864 --> 00:01:14,283 ఓహ్, లేదు. వాడు శ్వాస పీలుస్తున్నాడా? -లేదు అనుకుంటా. 14 00:01:14,867 --> 00:01:16,368 ఇతను ప్యాంటు వేసుకోలేదు. 15 00:01:16,368 --> 00:01:18,412 అది అంత ముఖ్యమైన విషయం కాదు, డేవిడ్. 16 00:01:25,085 --> 00:01:26,044 ఈవా. 17 00:01:28,505 --> 00:01:30,465 ఈవా, మనం ఇక్కడి నుండి వెళ్లాలి... -కొద్దిగా ఆగు, ఆగు. 18 00:01:30,549 --> 00:01:32,885 కదులు, మొండి వెధవ. 19 00:01:35,804 --> 00:01:37,097 ఓహ్, దేవుడా. 20 00:01:37,181 --> 00:01:39,141 ఈవా, మనం ఇక్కడి నుండి వెళ్లిపోవాలి. -సరే, సరే. 21 00:01:40,017 --> 00:01:41,727 హేయ్. -కొంప మునిగింది. 22 00:03:11,900 --> 00:03:12,901 హేయ్, చూడు. 23 00:03:17,072 --> 00:03:18,198 ఏం... 24 00:03:19,241 --> 00:03:20,534 నీకు నొప్పిగా ఉందా? 25 00:03:21,910 --> 00:03:24,079 జాన్ పాల్, ఇప్పుడు నీకు ఎలా ఉంది? 26 00:03:24,913 --> 00:03:27,082 నేను చనిపోయి ఉండాల్సింది. 27 00:03:27,082 --> 00:03:28,458 కానీ, అదృష్టం కొద్దీ బతికావు. 28 00:03:29,418 --> 00:03:32,379 కానీ నిన్న రాత్రి ఏం జరిగిందో ఏదైనా గుర్తున్నది నాకు చెప్పగలరా? 29 00:03:34,381 --> 00:03:35,632 ఎక్కడ నుండి... 30 00:03:35,716 --> 00:03:37,801 మీ ఇంటి నుండి మరీనాకి ఎలా వచ్చారు? 31 00:03:38,927 --> 00:03:39,928 మరీన్... 32 00:03:41,138 --> 00:03:43,515 పారామెడికల్ బృందాన్ని అక్కడికి పిలిపించారు. 33 00:03:44,391 --> 00:03:45,809 నీకు ఏమీ గుర్తులేదా? 34 00:03:46,852 --> 00:03:47,853 లేదు. 35 00:03:48,687 --> 00:03:51,565 ప్రాణాపాయ స్థితిని ఎదుర్కొన్న వారిలో కొన్నిసార్లు ఇలా జరుగుతుంటుంది. 36 00:03:53,400 --> 00:03:56,153 ప్రస్తుతం మీరు ఎక్కువ ఒత్తిడిలో ఉన్నారా? 37 00:03:57,279 --> 00:03:58,906 ఏమైనా నిరాశలో ఉన్నారా? 38 00:04:00,991 --> 00:04:03,368 నేను ఆత్మహత్య చేసుకునే రకం కాదు. కానీ... 39 00:04:04,203 --> 00:04:07,039 బహుశా అతను మరికాసేపు విశ్రాంతి తీసుకున్నాక మీరు మాట్లాడటం మంచిదేమో? 40 00:04:10,459 --> 00:04:12,419 అతను బెడ్ రూమ్ లో మనల్ని చూశాడేమో? 41 00:04:13,587 --> 00:04:17,007 అంటే, దాని అర్థం, పోలీసులు ఇప్పటికే ఇక్కడికి వచ్చే దారిలో ఉండి ఉంటారు. 42 00:04:17,089 --> 00:04:19,635 అతను మనల్ని చూసి ఉంటే పోలీసులు ఈపాటికే వచ్చి ఉండేవారు. 43 00:04:21,595 --> 00:04:24,181 రోహిప్నాల్ వల్ల ఏమీ గుర్తుకురావు అని చెప్పావు, కదా? 44 00:04:24,181 --> 00:04:25,641 మనం బాగానే ఉంటాం. 45 00:04:26,225 --> 00:04:27,684 అతని జ్ఞాపకశక్తి తిరిగి వచ్చేస్తే ఏంటి పరిస్థితి? 46 00:04:28,310 --> 00:04:31,146 అలా జరిగే అవకాశం ఉందా? -ఉంది. 47 00:04:32,481 --> 00:04:33,815 బెన్ 48 00:04:34,441 --> 00:04:36,318 ఇదంతా నీ గే బాయ్ ఫ్రెండ్ చేసిన తప్పు. 49 00:04:36,318 --> 00:04:40,197 ఓహ్, అవును. ఎంత చెత్తవెధవ. మునిగిపోతున్న ఓ మనిషి ప్రాణాలు కాపాడాడు. 50 00:04:43,283 --> 00:04:45,369 నువ్వు చేయవలసిన ముఖ్యమైన పని ఏదైనా ఉందా? 51 00:04:45,369 --> 00:04:46,620 నేను ఉద్యోగానికి వెళ్లాలి. 52 00:04:51,333 --> 00:04:52,334 గ్రేస్. 53 00:04:56,463 --> 00:04:59,383 హేయ్, బంగారం, మేము అందరం ఇక్కడ ఉర్సులా ఇంట్లో ఉన్నాం. 54 00:04:59,383 --> 00:05:02,511 హేయ్, అతను బాగానే ఉన్నాడు. శారీరకంగా, ఆరోగ్యంగా ఉన్నాడు. 55 00:05:03,595 --> 00:05:04,972 కానీ మానసికంగా, కుంగిపోయి ఉన్నాడు. 56 00:05:05,597 --> 00:05:09,977 తను ఏం చెప్పాడంటే... అతను అనుకుంటున్నాడు... 57 00:05:11,436 --> 00:05:13,397 ఎవరో తనని చంపాలని చూస్తున్నారని అనుకుంటున్నాడు. 58 00:05:14,273 --> 00:05:15,274 చెత్త. 59 00:05:15,274 --> 00:05:16,441 అది ఘోరమైన విషయం. 60 00:05:16,525 --> 00:05:18,735 ఎలా? దేని కోసం? 61 00:05:18,819 --> 00:05:21,154 అతను ఏమైనా చూశాడా? 62 00:05:25,951 --> 00:05:29,204 గ్రేస్, కొద్దిగా ఊపిరి పీల్చుకో ఇంకా... 63 00:05:29,288 --> 00:05:31,665 తను ఇదొక్కటే చెప్పగలను అంటున్నాడు, అది... 64 00:05:31,665 --> 00:05:34,668 ఎవరో తనకి మత్తుమందు ఇచ్చి మరీనాలోకి విసిరేశారని, 65 00:05:34,668 --> 00:05:36,753 తను చనిపోయా అనుకుని వెళ్లిపోయారని అంటున్నాడు. -చెత్త. 66 00:05:37,880 --> 00:05:39,882 ఆ నాసల్ స్ప్రే ఎక్కడ ఉంది? 67 00:05:39,882 --> 00:05:42,176 నేను... నువ్వు... 68 00:05:43,177 --> 00:05:46,096 సరే, తను ఎవరో చెప్పాడా? 69 00:05:46,638 --> 00:05:48,348 నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? ఎవ్వరూ లేరు. 70 00:05:48,432 --> 00:05:51,018 తను నీటిలో పడుతున్నప్పుడు తలని దేనికో ఢీకొట్టినట్లున్నాడు. 71 00:05:52,144 --> 00:05:54,146 అవును. అవును. సరే. 72 00:05:54,146 --> 00:05:57,316 అది... అవును. ఇంకా చూడు, బ్లానడ్ బాగానే ఉంది. -నాకు దొరకడం లేదు. 73 00:05:57,316 --> 00:05:59,151 తను మాతోనే ఉంది, కాబట్టి తన గురించి ఆందోళనపడకు. 74 00:05:59,151 --> 00:06:01,445 ధన్యవాదాలు. -అతని గురించి కూడా ఆందోళనపడకు. 75 00:06:01,445 --> 00:06:04,448 అతను బాగానే కోలుకుంటాడు. దేవుడా, అతను నిన్ను పెట్టే ఒత్తిడి. 76 00:06:04,448 --> 00:06:06,241 అది ఎప్పటికీ అంతం కాదు! -మాకు కాల్ చేయి... 77 00:06:07,409 --> 00:06:09,786 గ్రేస్, నీకు ఏమైనా కావాలంటే వెంటనే మాకు ఫోన్ చేయి, సరేనా? 78 00:06:09,870 --> 00:06:12,831 మేము నీకు సాయం చేయడానికి సిద్ధంగా ఉంటాం. సరే. నిన్ను ప్రేమిస్తున్నాను. 79 00:06:18,128 --> 00:06:19,421 నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నాను. 80 00:06:26,178 --> 00:06:28,305 ఎవ్వరూ అతని మాటల్ని నమ్మరు, సరేనా? 81 00:06:28,305 --> 00:06:32,351 అతను ఏం చెత్త మాట్లాడినా ఫర్వాలేదు. అతను అయోమయంలో ఉన్నాడని అంతా అనుకుంటారు. 82 00:06:33,894 --> 00:06:35,479 మనకి ఆ నాసల్ స్ప్రే దొరకడం లేదు. 83 00:06:39,691 --> 00:06:41,860 సరే, మనం ఆ సమస్యని పరిష్కరించాలి. 84 00:06:42,486 --> 00:06:44,947 నా ఉద్దేశం, అది నీ బాధ్యత. -అది ఎప్పటి నుండి? 85 00:06:44,947 --> 00:06:46,949 నువ్వు ఆ మత్తుమందు తెచ్చావు. ఇప్పుడు వాటిని తొలగించాలి. 86 00:06:46,949 --> 00:06:48,909 వాటిని నీకే ఇచ్చాను. -లేదు, నువ్వు ఇవ్వలేదు. 87 00:06:48,909 --> 00:06:49,993 నేను ఇవ్వలేదా? 88 00:06:53,247 --> 00:06:54,623 అయితే అది ఆ ఇంట్లోనే ఉండి ఉంటుంది. 89 00:06:55,457 --> 00:06:58,293 సరే, నా వల్ల కాదు... నాకు ఒక ఉద్యోగం ఇంటర్వ్యూ ఉంది, సరేనా? నేను... 90 00:07:00,629 --> 00:07:02,005 నాకు ఒక కన్నే ఉంది. 91 00:07:04,716 --> 00:07:06,885 సరే. నేను బ్లానడ్ ని తిరిగి ఇంటికి తీసుకువెళతాను. 92 00:07:06,969 --> 00:07:09,096 నేను ఆ చెత్త స్ప్రేని తీసుకుని, దానిని పారేస్తాను, సరేనా? 93 00:07:13,350 --> 00:07:14,768 క్యాలెండర్ జెరాల్డ్ తో ఇంటర్వ్యూ. ఒక గంటలో. 94 00:07:14,852 --> 00:07:18,230 ఓహ్, చెత్త. చెత్త... 95 00:07:22,860 --> 00:07:24,945 నిన్న రాత్రి నువ్వు కొన్ని సందేశాలు పంపావు. 96 00:07:24,945 --> 00:07:27,906 "నేను ఏం చేస్తానో నాకే తెలియదు" అని. అవి నువ్వు అన్న మాటలు. 97 00:07:27,990 --> 00:07:30,284 కానీ అది నెట్ బాల్ టోర్నమెంట్ గురించి కదా. 98 00:07:31,159 --> 00:07:32,327 నువ్వు వెళ్లడం నాకు ఇష్టం లేదు. 99 00:07:32,411 --> 00:07:34,788 అయితే అందుకోసం నువ్వు అర్ధరాత్రి వేళ సముద్రంలోకి దూకేస్తావా? 100 00:07:34,872 --> 00:07:36,331 అది నన్ను ఎంత భయపెట్టిందో చూశావా? 101 00:07:36,415 --> 00:07:39,543 గ్రేస్, దయచేసి మనం ఈ విషయాలని ఇంటి దగ్గర మాట్లాడుకుందామా? 102 00:07:39,543 --> 00:07:41,712 దయచేసి విను. నాకు ఇంటికి వెళ్లిపోవాలని ఉంది. 103 00:07:42,838 --> 00:07:44,256 నాకు తెలియదు, జాన్ పాల్. 104 00:07:44,256 --> 00:07:46,550 దయచేసి విను, గ్రేసీ. 105 00:07:49,094 --> 00:07:50,095 దయచేసి వెళదాం. 106 00:07:52,848 --> 00:07:53,849 సరే. 107 00:07:55,017 --> 00:07:57,728 కానీ మనం వెళ్లే ముందు ఒక సైకాలజిస్టుని కలుసుకోవాలి. 108 00:07:57,728 --> 00:08:00,189 అలాగే. సరే. ధన్యవాదాలు. 109 00:08:01,523 --> 00:08:02,524 బ్లానడ్ ఉర్సులా ఇంట్లో ఉంది, 110 00:08:02,608 --> 00:08:05,527 కాబట్టి మనం మాత్రమే ఇంట్లో ఉంటాం, మనం ఎంతైనా మాట్లాడుకోవచ్చు. 111 00:08:06,737 --> 00:08:07,738 సరే. 112 00:08:09,072 --> 00:08:11,992 నువ్వు నా కోసం ఏమైనా దుస్తులు తెచ్చావా? 113 00:08:12,576 --> 00:08:13,577 తెచ్చాను. 114 00:08:18,040 --> 00:08:19,166 ఇలా చూడండి. 115 00:08:24,004 --> 00:08:25,047 ఏంటిది? 116 00:08:37,726 --> 00:08:39,852 వాళ్ల దగ్గర నిద్ర మాత్రలు ఉన్నాయి, కానీ దురదృష్టం కొద్దీ... 117 00:08:39,937 --> 00:08:41,438 ఏం చేస్తున్నావు? 118 00:08:41,522 --> 00:08:42,856 నేను నా ఇంటర్వ్యూకి వెళ్తున్నాను. 119 00:08:43,440 --> 00:08:46,109 లేదు. నువ్వు వాయిదా వేసినా జెరాల్డ్ అర్థం చేసుకుంటాడు. 120 00:08:46,193 --> 00:08:48,111 నేను వాయిదా వేయను. అది వృత్తిరీత్యా బాగుండదు. 121 00:08:48,195 --> 00:08:51,031 నేను అది కోరుకోను, కానీ... నువ్వు అనారోగ్యంగా ఉన్నావని చెప్పు చాలు. 122 00:08:51,031 --> 00:08:55,077 దేవుడా. నేను అనారోగ్యంగా ఉన్నానని చెప్పలేను ఎందుకంటే నేను అలా లేను. 123 00:08:55,077 --> 00:08:56,787 ఎవరో నన్ను చంపాలని ప్రయత్నించారు. 124 00:08:58,163 --> 00:08:59,581 నువ్వు మానసికంగా కుంగిపోయావు. బాధలో ఉన్నావు. 125 00:08:59,665 --> 00:09:03,877 మామీ, నాకు ఈ ప్రమోషన్ రాకపోతే నేను మరింత కుంగిపోయి బాధలో ఉంటాను. 126 00:09:03,961 --> 00:09:06,922 ఇది మన కోసం. మన కుటుంబం కోసం. మన భవిష్యత్తు కోసం. 127 00:09:06,922 --> 00:09:09,675 ఇంకా ప్రమోషన్ కి నేను అర్హుడిని. 128 00:09:09,675 --> 00:09:11,218 నువ్వు సరిగ్గా ఆలోచించడం లేదు! 129 00:09:14,054 --> 00:09:16,139 నీకు కొద్దికాలం విశ్రాంతి కావాలి. నువ్వు కాస్త నిదానించాలి. 130 00:09:16,223 --> 00:09:17,391 నిన్ను ఇంటి దగ్గర కలుస్తాను. 131 00:09:19,685 --> 00:09:20,686 జాన్ పాల్. 132 00:09:33,407 --> 00:09:35,325 నేను వెళ్లాలి. -వద్దు. 133 00:09:36,285 --> 00:09:38,203 లేదు, వెళ్లద్దు. ఇలా రా. 134 00:09:41,748 --> 00:09:43,333 ఈ రోజు నేను ఆలస్యంగా వెళ్లలేను. 135 00:09:43,417 --> 00:09:45,544 ఎందుకు? నువ్వు ఇబ్బంది పెట్టాల్సిన అమాయక కుటుంబాలు ఉన్నాయా? 136 00:09:47,588 --> 00:09:48,589 క్షమించు. 137 00:09:49,339 --> 00:09:50,674 ఈ రోజు మా నాన్న పుట్టినరోజు. 138 00:09:52,426 --> 00:09:53,677 అంటే, అది మరోలా జరగాలి. 139 00:09:56,013 --> 00:09:57,681 సమాధి దగ్గర థామస్ ని కలుస్తాను. 140 00:10:01,810 --> 00:10:02,811 ఇలా రా. 141 00:10:07,399 --> 00:10:08,567 దేవుడా. 142 00:10:08,567 --> 00:10:11,111 నా కండరాలను పట్టుకోవాలి అనుకుంటున్నావా? -క్షమించు. 143 00:10:11,195 --> 00:10:12,196 చాలా ఏళ్లు షియాత్సు నేర్చుకున్నా. 144 00:10:12,196 --> 00:10:14,031 నా పట్టు చాలా గట్టిగా ఉంటుంది. 145 00:10:20,078 --> 00:10:26,001 వాస్తవంగా జరిగింది తెలిసిన తరువాత ఆయన పుట్టినరోజుని జరుపుకోవడం, నాకు ఇబ్బందిగా ఉంది. 146 00:10:27,586 --> 00:10:30,255 కానీ, మీరు ఆయన జీవితాన్ని వేడుకలా జరుపుకొంటున్నారు, ఆయన మరణాన్ని కాదు. 147 00:10:34,343 --> 00:10:35,761 మనం తరువాత ఏదైనా చేద్దాం. 148 00:10:35,761 --> 00:10:38,805 నిరాశ కలిగించే సమాధి సందర్శన లాంటిది కాకుండా ఏదైనా చేద్దాం. 149 00:10:39,306 --> 00:10:40,307 అంటే ఎలాంటిది? 150 00:10:43,519 --> 00:10:46,396 ప్రపంచంలో ఎక్కడయినా ఉండాల్సి వస్తే నువ్వు కోరుకునే ప్రదేశం ఏది? 151 00:10:47,481 --> 00:10:48,565 టియువానా. 152 00:10:49,066 --> 00:10:51,818 "నీ బాహువులలో, బెకా" అనేది సరైన జవాబు. 153 00:10:52,694 --> 00:10:54,571 టియువానాలో నీ బాహువులలో, బెకా. 154 00:10:55,239 --> 00:10:56,907 అయిదు పౌండ్లు ఇచ్చి క్యాబ్ లో డోల్మన్ వీధిలో ఉన్న 155 00:10:56,907 --> 00:10:59,826 కాసాబ్లాంకా బార్ కి వెళ్లి, అక్కడ నీ బాహువుల్లో నన్ను బందీని చేయచ్చు కదా. 156 00:11:00,369 --> 00:11:03,914 నీ ఫ్లాట్ లో కర్రీ తింటూ నీ చేతుల్లో బందీని కావడం నాకు అంతకన్నా సంతోషం కలిగిస్తుంది. 157 00:11:03,914 --> 00:11:04,998 పక్కా. 158 00:11:09,086 --> 00:11:10,087 ఉంటాను. 159 00:11:11,171 --> 00:11:12,339 మ్యాట్. -చెప్పు? 160 00:11:13,924 --> 00:11:15,509 నీ అన్నయ్య కూడా తండ్రిని కోల్పోయాడు. 161 00:11:30,691 --> 00:11:31,817 లియమ్ క్లాఫిన్ 1957 నుండి 2021 వరకు 162 00:11:31,817 --> 00:11:33,569 థామస్ మరియు మాథ్యూల తండ్రి ఆత్మకు శాంతి కలుగు గాక 163 00:11:39,908 --> 00:11:42,077 ఆయన ఈ పానీయాన్ని ఎలా తాగేవాడో తెలియదు. 164 00:11:42,703 --> 00:11:44,663 క్యాన్ నుండి నేరుగా తాగేవాడు, అనుకుంటా. 165 00:11:46,123 --> 00:11:47,499 నువ్వు రావు అనుకున్నాను. 166 00:11:48,292 --> 00:11:49,293 అవును, కానీ... 167 00:11:55,048 --> 00:11:57,342 రాత్రంతా థెరెసా నన్ను తన్నకుండా నిద్రపోయింది. 168 00:11:57,926 --> 00:12:00,012 ఒక అల్టిమేట్ ఫైటింగ్ చాంపియన్ తో పక్కని పంచుకున్నట్లు ఉంటుంది... 169 00:12:00,012 --> 00:12:02,389 నాన్న విషయం నువ్వు ఎందుకు చెప్పలేదో ఇప్పటికీ నాకు అర్థం కావడం లేదు, టామ్. 170 00:12:04,933 --> 00:12:09,646 ఆ సమయంలో, నీకు ఏం చెప్పాలో నాకు తోచలేదు. 171 00:12:09,730 --> 00:12:11,982 నీకు తెలిస్తే, నువ్వు కూడా ఉదాసీనంగా మారిపోతావని భయపడ్డాను. 172 00:12:11,982 --> 00:12:13,275 నాన్న అది కోరుకోలేదు. 173 00:12:15,068 --> 00:12:16,236 కానీ నన్ను క్షమించు. 174 00:12:20,824 --> 00:12:22,034 ఇదిగో. తీసుకో. 175 00:12:47,309 --> 00:12:51,230 ఆయన ఆత్మహత్య చేసుకోకుండా ఆపే ప్రయత్నం గురించి నువ్వు ఎప్పుడూ ఆలోచించలేదా? 176 00:12:52,689 --> 00:12:53,690 నేనా? 177 00:12:54,191 --> 00:12:57,194 అవును, నువ్వు ఆయనతో కలిసి పని చేశావు, ఆయనతో పాటు ఎదిగావు... 178 00:12:58,487 --> 00:13:02,157 రెండు వారాలకోసారి నువ్వు ఇంటికి వస్తావని నేను నిజంగా ఊహించలేదు. 179 00:13:04,284 --> 00:13:07,079 ఖచ్చితంగా. ప్రతి రెండువారాలకి ఒకసారి. 180 00:13:08,288 --> 00:13:09,665 కొన్నిసార్లు తక్కువ అనుభూతులు ఉంటేనే మేలు. 181 00:13:09,665 --> 00:13:13,418 నీకు తక్కువ బాధలు, తక్కువ పని ఒత్తిళ్లు, తక్కువ సమస్యలు ఉంటాయి. 182 00:13:14,795 --> 00:13:17,047 ఆయన నా విషయంలో మంచిగా ఉండేవాడని నీకు కోపంగా ఉందనుకుంటా. 183 00:13:17,047 --> 00:13:18,465 నేను సెగలు కక్కుతున్నాను. 184 00:13:20,092 --> 00:13:23,136 నా గదిలోకి బంక్ బెడ్ వచ్చేవరకూ నువ్వు ఉన్నావనే సంగతి నాకు తెలియలేదు. 185 00:13:24,721 --> 00:13:27,099 నువ్వు, ఈ వ్యాపారం... 186 00:13:28,517 --> 00:13:29,601 ఆయన అంతటా ఉన్నాడు. 187 00:13:31,520 --> 00:13:34,523 ఆయన చేసిన తప్పులకి వేరొకరు బలి కావలసి వస్తోంది. 188 00:13:36,108 --> 00:13:38,193 కానీ ఈసారి నేను నీకు సాయం చేస్తున్నాను, కాదంటావా? 189 00:13:41,697 --> 00:13:43,782 నేను ఒక పొరపాటు అన్న నీ మాటల్ని నేను పట్టించుకోను. 190 00:13:50,038 --> 00:13:52,165 నిన్ను బాగా చూసుకోవాలని ఎప్పుడూ చెబుతుండేవాడు. 191 00:13:54,626 --> 00:13:58,213 ఆయన ఆ మాట అన్నప్పుడు ఆత్మహత్య చేసుకుంటాడనే అనుమానం నీకు రాలేదా? 192 00:13:58,714 --> 00:14:01,466 ఆయన ఆత్మహత్య చేసుకోడానికి రెండు రోజుల ముందు విషయం అది, అవును. 193 00:14:04,428 --> 00:14:06,388 ఆయనని ఆ పని చేయకుండా నేను అడ్డుకోలేకపోయేవాడిని, 194 00:14:06,388 --> 00:14:08,932 కానీ నీ బాగు గురించి మాత్రం నేను ఎప్పుడూ తాపత్రయపడతాను, మ్యాట్. 195 00:14:18,817 --> 00:14:20,194 ఇంటికి వస్తావా? 196 00:14:20,736 --> 00:14:21,737 వస్తాను. 197 00:14:23,113 --> 00:14:24,114 మంచిది. 198 00:14:24,198 --> 00:14:27,034 వైఫై ఆగిపోయింది. థెరెసా గోల పెట్టేస్తోంది. 199 00:14:28,619 --> 00:14:30,913 విలియమ్స్ గురించి నువ్వు పెట్టిన సందేశం సంగతి ఏంటి? 200 00:14:31,788 --> 00:14:34,458 తనని ఎవరో చంపడానికి ప్రయత్నిస్తున్నారని అతను భావించాడు అనడానికి ఆధారం దొరికింది. 201 00:14:34,958 --> 00:14:36,793 ఆ విలియమ్స్ తనకి ఎవరో మత్తుమందు ఇచ్చి 202 00:14:36,877 --> 00:14:39,213 నీటిలోకి నెట్టేశారని అనుమానిస్తున్నట్లు తన సైకాలజిస్టుకి చెప్పాడు. 203 00:14:39,213 --> 00:14:40,756 ఈ విషయంలో ఏదైనా చేయాలని తను కోరుకుంటోంది. 204 00:14:40,756 --> 00:14:42,799 ఆ పని చేసింది ఆ అక్కచెల్లెళ్లలో ఎవరో ఒకరని మీరు అంటే... 205 00:14:42,883 --> 00:14:45,427 లేదు, మేము అనడం లేదు... మేము ఇంకా పరిశోధిస్తున్నాం. 206 00:14:45,511 --> 00:14:49,306 నిన్న నువ్వు చేసింది ఆ పనే కదా? ఆ గార్వీ అమ్మాయిని పరిశోధించావు కదా? 207 00:14:50,516 --> 00:14:52,684 కుటుంబం ముఖ్యం, మ్యాట్ లైంగిక వాంఛలు తరువాత, గుర్తుందా? 208 00:14:52,768 --> 00:14:54,811 ఇలా చూడు. తను ఏం చేయాలో తనకి స్పష్టంగా తెలుసు. 209 00:14:55,854 --> 00:14:58,190 అతను ఒక కన్ను పోగొట్టిన బీబీ మీద నాకు గట్టి అనుమానం ఉంది. 210 00:14:58,190 --> 00:15:01,818 ఒక స్వీడిష్ చెత్తవెధవ గనుక నా కన్ను పోగొడితే, నేను వాడి చావుని కోరుకుంటాను. 211 00:15:01,902 --> 00:15:04,571 అది ఎవరు అన్నది మనకి అనవసరం. అతని వితంతువే లబ్ధిదారు. 212 00:15:04,655 --> 00:15:06,823 ఈ పని ఎవరు చేశారో ఆమెకు ఆధారాలతో సహా తెలియజెప్పడమే మన పని. 213 00:15:06,907 --> 00:15:09,493 జెపిని నీటి నుండి కాపాడిన ఆ కుర్రవాడు ఏం చెప్పాడు? 214 00:15:11,537 --> 00:15:13,372 మా జాబితాలో తరువాత అతనే. అవును. 215 00:15:15,374 --> 00:15:18,168 ఒక ఆడదానికి ఇంటర్నెట్ కనెక్షన్ ఇవ్వకపోతే ఇలాగే జరుగుతుంది. 216 00:15:28,846 --> 00:15:31,390 క్షమించండి. పాలు లేవు. క్రీమ్ ఫర్వాలేదా? 217 00:15:31,390 --> 00:15:33,809 ఏంటి? వద్దు, వద్దు. దేవుడా. వద్దు, వద్దు. అది ఫర్వాలేదు... 218 00:15:33,809 --> 00:15:35,519 అది ఘోరంగా ఉంటుంది. 219 00:15:35,519 --> 00:15:36,937 మిమ్మల్ని ఎక్కువ సేపు ఉంచము. 220 00:15:36,937 --> 00:15:38,939 ఆ రాత్రి జరిగిన ఘటన గురించి మాకు కొన్ని వివరాలు చెప్పగలరా, 221 00:15:38,939 --> 00:15:40,774 విలియమ్స్ దాదాపు మునిగిపోయే పరిస్థితి గురించి వివరించగలరా? 222 00:15:44,444 --> 00:15:46,655 మీరు బీమా పరిశోధకులు, కదా? 223 00:15:47,573 --> 00:15:50,325 అయితే ఏంటి, జెపి వితంతువుకి రావలసిన డబ్బులు ఆపడానికి ప్రయత్నిస్తున్నారా? 224 00:15:50,909 --> 00:15:52,452 ఏం జరిగిందో నిర్ధారించడానికి ప్రయత్నిస్తున్నాము, 225 00:15:52,536 --> 00:15:55,080 తద్వారా ఆయన మరణానికి దారితీసిన అన్ని సంఘటనలను పరిశీలిస్తున్నాము. 226 00:15:55,080 --> 00:15:59,251 అతను మరీనాకి వచ్చిన తరువాత ఏం జరిగిందో అది మాత్రం చెప్పగలను, దానికిముందు జరిగింది తెలియదు. 227 00:15:59,751 --> 00:16:03,422 అతను నీటిలో ఎలా పడ్డాడో చూశారా? -లేదు. కానీ అతను తన పడవ మీద ఉన్నాడు, అనుకుంటా. 228 00:16:03,922 --> 00:16:06,008 ఎవరైనా అతడిని నీటిలోకి తోసే అవకాశం ఉందని అనుకుంటున్నారా? 229 00:16:06,008 --> 00:16:07,259 తను జారిపడ్డానని చెప్పాడు. 230 00:16:11,763 --> 00:16:15,017 విలియమ్స్ ఇంకా ఈవా గార్వీ, ఈ ఇద్దరితో కలిసి మీరు పని చేశారు. 231 00:16:15,017 --> 00:16:16,935 వాళ్ల మధ్య అనుబంధాన్ని మీరు ఎలా వివరిస్తారు? 232 00:16:17,603 --> 00:16:18,896 మీరు ఆమెతో మాట్లాడారా? 233 00:16:19,396 --> 00:16:20,480 దేనికి? 234 00:16:20,564 --> 00:16:24,651 అంటే, ఆమె జెపికి చెప్పవద్దు అంది, కానీ ఆ రాత్రి ఆమె అక్కడ ఉంది. 235 00:16:29,031 --> 00:16:30,949 మరీనా దగ్గర తను ఉన్నట్లు ఈవా చెప్పిందా? 236 00:16:31,533 --> 00:16:33,619 ఆమె నన్ను చూడటానికి వచ్చానని చెప్పింది. 237 00:16:33,619 --> 00:16:36,288 కానీ, నేను వేరే వ్యక్తితో కలిసి ఉండటం చూసి, వాళ్లు వెళ్లిపోయారు. 238 00:16:37,289 --> 00:16:40,417 మీరు ఆమెను నమ్మలేదా? -జెపికి, ఆమెకి మధ్య ఏం ఉందో ఎవరికి తెలుసు? 239 00:16:40,501 --> 00:16:43,128 ఆమె అతడిని మామూలుగా ద్వేషించేది అనుకున్నాను, కానీ... 240 00:16:44,505 --> 00:16:47,466 అది విచిత్రంగా, తీవ్రంగా అనిపించింది, తెలుసా? 241 00:16:50,761 --> 00:16:52,804 మీరు ఈవాతో ఇంకా మాట్లాడుతున్నారా? 242 00:16:55,057 --> 00:16:56,308 ఏం జరిగిందో మేము అడగవచ్చా? 243 00:16:57,100 --> 00:16:58,310 లేదు. 244 00:17:00,062 --> 00:17:01,438 మేము మిమ్మల్ని ఇబ్బంది పెట్టము. 245 00:17:06,108 --> 00:17:10,113 మీరు వేరే వ్యక్తితో ఉండటం చూసి వాళ్లు వెళ్లిపోయారు అని ఇప్పుడే చెప్పారు. 246 00:17:11,740 --> 00:17:12,866 "ఆమె వెళ్లిపోయింది" కాదు? 247 00:17:12,950 --> 00:17:15,327 అవును. ఈవా ఒంటరిగా లేదు. 248 00:17:15,827 --> 00:17:19,455 ఆమె చిన్న చెల్లెలు కూడా కారులో ఉంది. బెకా. 249 00:17:24,920 --> 00:17:26,255 సరే. చాలా ధన్యవాదాలు. 250 00:17:27,172 --> 00:17:28,173 థాంక్స్. 251 00:17:30,759 --> 00:17:32,803 ఆ రాత్రి అక్కడ ఉన్నది ఈవా గార్వీ మాత్రమే కాదు, 252 00:17:32,803 --> 00:17:35,055 దాని గురించి ఆమె అబద్ధం చెప్పింది ఇంకా ఇతడిని అబద్ధం చెప్పమని అడిగింది. 253 00:17:35,055 --> 00:17:37,015 మృతదేహాన్ని లోఫ్టస్ వెలికితీయడానికి ఈ కారణం చాలు... 254 00:17:37,099 --> 00:17:40,060 మనం ఒక్క క్షణం ఆగి ఆలోచిద్దామా? -నేను కూడా ఇదే అనబోతున్నాను. 255 00:17:40,060 --> 00:17:44,857 విలియమ్స్ విషయంలో ఆ కుటుంబం చేసిన నేరం నుండి నిన్ను పక్కదోవ పట్టించడానికి బెకా ప్రయత్నిస్తోంది. 256 00:17:44,857 --> 00:17:47,442 ఏంటి? -ఆ రాత్రి వాళ్లు అసలు అక్కడ ఎందుకు ఉన్నారు? 257 00:17:50,946 --> 00:17:52,281 నువ్వు కనీసం నాతో వాదించడం లేదు. 258 00:17:52,281 --> 00:17:54,157 లేదు, ఎందుకంటే ఆలోచించడానికి సెకను కూడా ఇవ్వవు, టామ్. 259 00:17:57,411 --> 00:17:59,830 ఆమెకు ఆర్థికంగా స్పష్టమైన ఉద్దేశం ఉంది. -ఓహ్, చెత్త. 260 00:18:00,539 --> 00:18:02,291 నువ్వు ఆమెను మళ్లీ కలుస్తున్నావు, కదా? 261 00:18:02,791 --> 00:18:05,169 హేయ్, నువ్వు మళ్లీ ఆమెని కలిసే లోగా నాకు చెబితే మంచిది. 262 00:18:05,169 --> 00:18:06,253 మ్యాట్, దయచేసి విను. 263 00:18:06,253 --> 00:18:10,174 మనం ఎంత కోల్పోతామో ఒకసారి ఆలోచించు, మనం ఇప్పటికే చాలా నష్టపోయాము. 264 00:18:13,468 --> 00:18:15,762 ఆమె ఇంటిలో ఒక చెక్ కనిపించింది. దానిని ఆమె దాచింది. 265 00:18:15,846 --> 00:18:16,847 ఏం చెక్? 266 00:18:16,847 --> 00:18:18,932 జెపి తల్లి బెకాకి ఎనిమిది వేల యూరోలని చెక్ రూపంలో ఇచ్చింది. 267 00:18:19,600 --> 00:18:21,435 ఎలాగైనా, ఆమె పాత్ర లేదు అనడానికి అదే రుజువు. 268 00:18:21,435 --> 00:18:22,811 ఎలా? -ఎందుకంటే ఆమె నగదు తీసుకోలేదు. 269 00:18:22,895 --> 00:18:24,104 అవును, ఎందుకంటే ఆమె తీసుకోలేదు. 270 00:18:24,188 --> 00:18:27,441 విలియమ్స్ కుటుంబసభ్యుల అందరి అకౌంట్లను నాన్న స్నేహితుడితో తనిఖీ చేయించాను. 271 00:18:27,441 --> 00:18:29,526 ఆ వృద్ధురాలి అకౌంటు దాదాపు ఖాళీగా ఉంది. 272 00:18:29,610 --> 00:18:32,362 ఆమె నుంచి వేల డబ్బులు గుంజాలని తను బహుశా ప్రయత్నించి ఉంటుంది. 273 00:18:32,446 --> 00:18:35,449 ఆ పథకం పారకపోవడంతో, ఆమె ఆ వెధవ జీవిత బీమా డబ్బుల కోసం ఆశపడి ఉంటుంది. 274 00:18:35,991 --> 00:18:37,534 ఆ చెక్ నీ దగ్గర ఉందా, చెప్పు. 275 00:18:37,618 --> 00:18:39,077 లేదు. -చెత్త... పని. 276 00:18:54,092 --> 00:18:55,511 బ్యాంక్ ఆఫ్ మామన్ మిన్ విలియమ్స్ నుండి 277 00:18:58,055 --> 00:18:59,056 అవును! 278 00:18:59,640 --> 00:19:01,808 మ్యాట్. మ్యాట్. 279 00:19:02,392 --> 00:19:03,810 నువ్వు సరైన పని చేశావు. 280 00:19:04,895 --> 00:19:06,104 ఆ శవాన్ని వెలికి తీయిద్దాం. 281 00:19:15,822 --> 00:19:16,865 సరే. 282 00:19:16,949 --> 00:19:18,325 ఇంటర్వ్యూ నిజంగా బాగా సాగింది. 283 00:19:18,325 --> 00:19:20,077 ఇంకా నీకు తెలుసు, నేను మరికొందరిని కలవాలి, కానీ... 284 00:19:20,077 --> 00:19:22,496 అవును. కానీ నేను జడ్జీల ఇళ్లలో ప్రదర్శించాలా? -ఓహ్, అవును. 285 00:19:22,496 --> 00:19:23,997 శభాష్. 286 00:19:24,081 --> 00:19:25,082 సరే. 287 00:19:26,542 --> 00:19:27,876 నువ్వు అనుకున్నది సాధించినట్లు ఉన్నావు. 288 00:19:28,669 --> 00:19:30,712 నాకు తెలియదు. 289 00:19:30,796 --> 00:19:33,465 హేయ్, హేయ్, హేయ్. ఫర్వాలేదు. నువ్వు గెలుస్తావు. 290 00:19:33,966 --> 00:19:34,967 అవునా? -అవును. 291 00:19:35,676 --> 00:19:39,513 నేను కూడా అదే ఆశిస్తాను ఎందుకంటే నేను ఇంకో ఉపాయం ఆలోచించలేదు. 292 00:19:39,513 --> 00:19:40,597 జెరాల్డ్ ఫిషర్ అండ్ కో 293 00:19:40,681 --> 00:19:45,227 ప్యాంటు లేకుండా జాన్ పాల్ నీటిలో పడటానికి ముందు కూడా ఆ ఉద్యోగం నీదే. 294 00:19:45,227 --> 00:19:46,937 ఇప్పుడు అతనికి అవకాశం లేదు. 295 00:19:48,397 --> 00:19:49,481 అతను ఎలా ఉన్నాడు? 296 00:19:50,190 --> 00:19:52,067 బాగున్నాడు. అవును. బాగున్నాడు. -అవునా? 297 00:19:52,067 --> 00:19:54,319 ఏం జరిగిందో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు. 298 00:19:54,403 --> 00:19:55,654 నాకు తెలుసు. 299 00:19:57,030 --> 00:19:58,574 నీకు తెలియదా? 300 00:19:58,574 --> 00:20:00,200 అంటే, తెలియదు. నా ఉద్దేశం, గ్రేస్ చెప్పినదే. 301 00:20:00,284 --> 00:20:04,788 నువ్వు, ఆ సమయానికి హీరోవి, అతని ప్రాణాలు కాపాడావు. 302 00:20:05,789 --> 00:20:07,499 అవును, కానీ, నువ్వు సాయం చేసి ఉండాల్సింది. 303 00:20:07,583 --> 00:20:10,669 ఒక పెద్ద విగ్రహాన్ని బురద నుండి లాగినంత పని అయింది. 304 00:20:11,712 --> 00:20:13,922 నీ ఉద్దేశం ఏంటి? -అంటే, నిన్ను చూసి చేయి ఊపుదాం అనుకున్నాను, 305 00:20:14,006 --> 00:20:16,133 కానీ నా రెండు చేతులలో నీ బావ ఉన్నాడు. 306 00:20:17,467 --> 00:20:21,305 అది ఏదో విచిత్రమైన కుటుంబ మత సంప్రదాయమో ఏమో అనుకున్నాను... 307 00:20:22,890 --> 00:20:24,474 కానీ నువ్వు ఆ సంఘటనాస్థలం నుండి పారిపోయావు. 308 00:20:25,225 --> 00:20:29,188 అంటే, నా ఉద్దేశం, అది ఎందుకంటే, 309 00:20:29,188 --> 00:20:31,982 నిన్ను చూడటానికి అక్కడికి వచ్చాను. 310 00:20:31,982 --> 00:20:34,985 ఎందుకంటే మందు తాగడానికి ఒక తోడు అవసరం అనిపించింది, 311 00:20:34,985 --> 00:20:37,779 కానీ అక్కడ నీ అందమైన జోడీని చూశాను, 312 00:20:38,280 --> 00:20:40,574 దాంతో ఎక్కడ ముగ్గురం గడపాల్సి వస్తుందో అని తిరిగి వెళ్లిపోయాను. 313 00:20:41,575 --> 00:20:42,701 సరే. 314 00:20:43,368 --> 00:20:48,415 కానీ, ఆ రహస్యాన్ని నీ వరకే ఉంచుకోగలవా? 315 00:20:48,415 --> 00:20:51,502 ఎందుకంటే ఇది గనుక జెపికి తెలిసిందంటే, అతను... 316 00:20:51,502 --> 00:20:54,713 అతడిని నేను ఆ స్థితిలో చూసినందుకు కోపంతో ఊగిపోతాడు, తెలుసా? 317 00:20:55,422 --> 00:20:56,882 కళ్లు తేలేయడం, వృషణాలు ప్రదర్శించడం. 318 00:20:56,882 --> 00:20:58,592 అవును. ఖచ్చితంగా. 319 00:20:58,592 --> 00:21:00,469 కాబట్టి దానిని నీ వరకే ఉంచుకో. 320 00:21:00,969 --> 00:21:02,304 సరే. -సరే. 321 00:21:04,932 --> 00:21:06,225 ఓహ్, చెత్త. 322 00:21:18,570 --> 00:21:21,323 నీతో ఒకసారి మాట్లాడవచ్చా? 323 00:21:21,949 --> 00:21:23,575 అలాగే, తప్పకుండా. 324 00:21:24,701 --> 00:21:27,704 నేను నీకు ధన్యవాదాలు చెప్పాలి. 325 00:21:28,455 --> 00:21:30,874 సరే, ఫర్వాలేదు. మంచిది. నువ్వు బాగున్నావా? 326 00:21:31,750 --> 00:21:34,920 అవును. అవును. అవును, నేను... అంటే... 327 00:21:37,297 --> 00:21:38,841 నేను జారిపడి ఉంటాను. 328 00:21:39,591 --> 00:21:41,051 నా తల కొట్టుకుంది, అనుకుంటా. 329 00:21:41,051 --> 00:21:43,262 నువ్వు చాలా దారుణస్థితిలో ఉన్నావు. అవును. 330 00:21:43,262 --> 00:21:44,763 అవును. ఇంకా... 331 00:21:45,514 --> 00:21:48,392 నువ్వు ఎవ్వరికీ ఏమీ చెప్పలేదు, కదా? 332 00:21:49,601 --> 00:21:51,478 అది నా పని కాదు. 333 00:21:52,271 --> 00:21:56,942 నువ్వు ఏమైనా చూశావా? 334 00:21:58,277 --> 00:21:59,486 జెపి. 335 00:22:01,113 --> 00:22:02,114 గుడ్ లక్. 336 00:22:02,114 --> 00:22:04,658 చూడబోతే, ఈవా ఇంటర్వ్యూలో అదరగొట్టింది. 337 00:22:15,961 --> 00:22:18,005 ప్యాంట్ లేదు 338 00:22:21,717 --> 00:22:23,760 నేను టీవీ చూడవచ్చా? -తప్పకుండా. 339 00:22:24,261 --> 00:22:26,138 నేను టీవీలో ఒక షో చూస్తున్నాను అందులో ఒక కొరియన్ అమ్మాయి 340 00:22:26,138 --> 00:22:29,600 తను తన సోదరుడితో గడిపిందని తెలుసుకుని తన బాయ్ ఫ్రెండ్ ని చంపేస్తుంది. 341 00:22:30,267 --> 00:22:31,310 నువ్వు అది చూశావా? 342 00:22:31,310 --> 00:22:32,936 పిల్లా, ఆ షో నేనే రాశాను. 343 00:22:33,020 --> 00:22:34,771 నువ్వు అది చూసుకో. నేను వెళ్లి స్నాక్స్ తెస్తాను. బాగుందా? 344 00:22:34,855 --> 00:22:35,856 అలాగే. 345 00:22:43,405 --> 00:22:45,908 సరే, నా ఉద్దేశంలో, మన సంస్థని విస్తరించాలి 346 00:22:45,908 --> 00:22:48,327 ఎందుకంటే సంస్థ ఆదాయం ఇంకా అభివృద్ధి స్థిరంగా ఉండాలి. 347 00:22:48,327 --> 00:22:50,162 జెరాల్డ్ ఫిషర్ మేనేజింగ్ డైరెక్టర్ 348 00:22:50,162 --> 00:22:53,624 సరే, నువ్వు పూర్తిగా సిద్ధమై వచ్చావు కదా. -అవును, అందరూ అలాగే వచ్చారు. 349 00:22:54,625 --> 00:22:56,126 ఖచ్చితంగా. 350 00:22:56,210 --> 00:22:59,171 నేను చెప్పకుండా ఉండలేకపోతున్నాను, కానీ నేను ఒక మాట చెప్పాలి 351 00:22:59,171 --> 00:23:02,216 ఇంటర్వ్యూలో నువ్వు, ఈవా ప్రదర్శించిన తీరుకి నేను చాలా సంతోషిస్తున్నాను. 352 00:23:02,216 --> 00:23:04,718 నిజంగా చాలా మెచ్చుకుంటున్నాను. 353 00:23:05,761 --> 00:23:07,471 మంచిది. మంచిది. 354 00:23:07,471 --> 00:23:09,181 పైగా మీరు ఒకే కుటుంబం. 355 00:23:09,890 --> 00:23:11,266 మరి, ఎవరు గెలిచినా గెలిచినట్లే, కదా? 356 00:23:11,350 --> 00:23:12,351 అవును. అవును, నిజం. 357 00:23:12,351 --> 00:23:14,895 ఎవరికి ఉద్యోగం వచ్చినా, అది మీ కుటుంబంలోనే ఉంటుంది. 358 00:23:14,895 --> 00:23:18,148 ఖచ్చితంగా. ఇంకా, నా ఉద్దేశం, తను ఒక అద్భుతమైన మహిళ, 359 00:23:18,232 --> 00:23:20,609 అది కేవలం కుటుంబపరమైన అభిమానమే కాదు. 360 00:23:20,609 --> 00:23:22,736 ఆమె ఎప్పుడూ నాకు స్ఫూర్తిగా నిలుస్తుంది. 361 00:23:23,862 --> 00:23:26,823 ఆమె ఎన్నో కష్టాలను ఎదుర్కొంది, వాటిని అధిగమించింది, ఇంకా... 362 00:23:26,907 --> 00:23:28,116 ఆమె తల్లిదండ్రులు చనిపోవడం? 363 00:23:29,159 --> 00:23:33,747 అవును, ఇంకా ఆమె విడిపోవడం. 364 00:23:33,747 --> 00:23:36,291 తను విరామం తీసుకోవడం. 365 00:23:37,209 --> 00:23:40,712 తనకి మద్యం తాగడం ఇష్టం అని అందరికీ తెలుసు, కానీ గతంలో అది వేరేలా ఉండేది... 366 00:23:42,214 --> 00:23:43,966 కానీ ఇప్పుడు ఆమె దాని మీద నియంత్రణ సాధించింది. 367 00:23:43,966 --> 00:23:47,010 అది అంత తేలికైన విషయం కాదు. మా అమ్మ చాలా ఏళ్ల పాటు కష్టపడింది. 368 00:23:47,719 --> 00:23:51,932 అవును, అంటే, నా ఉద్దేశం, దానిని గనుక మనం అదుపు చేసుకోగలిగితే, 369 00:23:52,933 --> 00:23:54,393 బహుశా ఆ విషయం నాకన్నా నీకే బాగా తెలుసు. 370 00:23:55,185 --> 00:23:56,270 దురదృష్టవశాత్తు. 371 00:23:59,481 --> 00:24:01,024 తను ఖచ్చితంగా బాగుంటుంది. 372 00:24:03,735 --> 00:24:04,736 మంచిది. 373 00:24:19,877 --> 00:24:21,587 ఇప్పుడే గుర్తుకువచ్చింది అతను వార్డ్ రోబ్ లో మూత్రం పోశాడు. 374 00:24:21,587 --> 00:24:23,630 స్ప్రే దొరికాక దానిని శుభ్రం చేయగలవా? 375 00:24:30,095 --> 00:24:31,096 చక్కగా ఉంది. 376 00:24:37,895 --> 00:24:39,271 చెత్త వెధవ. 377 00:25:36,578 --> 00:25:39,164 ఇక్కడ ఏం చేస్తున్నావు? -నేను ఊరికే సర్దుతున్నాను. 378 00:25:39,665 --> 00:25:41,667 గ్రేస్ కి చేతి నిండా పని ఉందని తెలిసింది, కాబట్టి... 379 00:25:43,502 --> 00:25:45,838 అంతా అయిపోయింది. నువ్వు ఎలా ఉన్నావు? 380 00:25:47,631 --> 00:25:48,882 నువ్వు మంచిగా కనిపిస్తున్నావు. 381 00:25:50,509 --> 00:25:52,594 నీ జేబులో ఇప్పుడు ఏమైనా పెట్టుకున్నావా? 382 00:25:52,678 --> 00:25:55,013 నీ జేబులో ఏం ఉందని అడిగాను? -ఏమీ లేదు. 383 00:25:55,097 --> 00:25:56,974 కానీ, నువ్వు ఏదో దాస్తున్నావు. -ఏమీ దాచలేదు. 384 00:25:56,974 --> 00:25:58,350 నువ్వు ఏం తీసుకున్నావు? 385 00:25:58,350 --> 00:25:59,726 అది తిరిగి ఇచ్చేయ్. -నేను... 386 00:25:59,810 --> 00:26:00,936 దానిని నాకు ఇవ్వు! -నన్ను వదులు! 387 00:26:00,936 --> 00:26:02,354 నాన్నా! 388 00:26:06,567 --> 00:26:10,445 నేను బాగానే ఉన్నాను. మీ నాన్న కొద్దిగా ఒత్తిడిలో ఉన్నాడు. 389 00:26:11,280 --> 00:26:13,156 నీకు ఏమైనా అవసరం అయితే, నాకు ఫోన్ చేయి, సరేనా? 390 00:26:19,329 --> 00:26:20,372 చెత్త. 391 00:26:26,753 --> 00:26:28,922 నన్ను మన్నించు. -అలా ఎందుకు చేశావు? 392 00:26:29,006 --> 00:26:30,215 తను కేవలం సాయం చేస్తోంది. 393 00:26:31,258 --> 00:26:32,759 చెత్త మాటలు. -ఏంటి? 394 00:26:34,011 --> 00:26:38,223 చూడు... బంగారం. 395 00:26:40,475 --> 00:26:41,602 నన్ను క్షమించు. 396 00:26:43,061 --> 00:26:44,938 అది నేను అపార్థం చేసుకున్నాను. 397 00:26:45,606 --> 00:26:50,319 నిన్ను బాధపెట్టే పనిని నేను ఎప్పుడూ, ఎన్నడూ చేయను. 398 00:26:51,278 --> 00:26:52,738 ఆ విషయం నీకు తెలుసు, కదా? 399 00:26:54,865 --> 00:26:56,074 సరే. 400 00:26:56,158 --> 00:26:57,993 నాన్న ఇప్పుడు వెళ్లి కాసేపు పడుకుంటాడు. 401 00:26:57,993 --> 00:27:01,205 నేను నిద్రపోతే తప్ప మళ్లీ మనిషిని కాలేను. 402 00:27:52,172 --> 00:27:53,298 నువ్వు ఏం చేస్తున్నావు? 403 00:27:54,091 --> 00:27:57,094 ఇంటింటికీ తిరిగే యెహోవా సాక్షి మాదిరిగా తలుపు దారిలో నిలబడ్డావు. 404 00:27:57,678 --> 00:28:00,556 నేను కేవలం... నువ్వు మాట్లాడగలవా? 405 00:28:01,223 --> 00:28:03,600 నన్ను నమ్మవని ఇందాకే చెప్పావు. -అంటే, అది నిజం కాదు. 406 00:28:03,684 --> 00:28:06,019 నువ్వు చాలా ఒత్తిడిలో ఉన్నావని అన్నాను. 407 00:28:06,103 --> 00:28:10,107 అయినా కూడా, జెరాల్డ్ చెప్పిన దాని ప్రకారం, నేను ఇంటర్వ్యూలో అదరగొట్టాను. 408 00:28:12,276 --> 00:28:13,443 సరే, అది గొప్ప విషయం. 409 00:28:14,486 --> 00:28:16,780 అవును, నువ్వు చాలా ఉద్వేగంగా కనిపిస్తున్నావు. 410 00:28:17,614 --> 00:28:20,492 ఉద్యోగంలో పని భారం పెరగడం నీకు కష్టం అవుతుందని అనుకోవడం లేదా? 411 00:28:20,576 --> 00:28:24,913 గ్రేస్.నేను సున్నితంగా కానీ బలహీనంగా కానీ లేను లేదా ఆత్మహత్య చేసుకునే వాడిని కాను. 412 00:28:24,997 --> 00:28:27,958 ఎవరో నన్ను చంపాలని ప్రయత్నించారు. 413 00:28:27,958 --> 00:28:30,502 కానీ వద్దు. నాకేసి అలా చూడకు. 414 00:28:33,172 --> 00:28:34,590 ఈ తప్పు నాదే. 415 00:28:34,590 --> 00:28:37,009 నువ్వు జాలి పడటం కన్నా ఘోరమైనది ఏమిటంటే నీ సెల్ఫ్ పిటీ. 416 00:28:37,009 --> 00:28:39,344 నేను కొన్ని కోరికలు కోరాను, అవి నీ మగతనాన్ని తక్కువ చేసినట్లు భావించి ఉంటావు. 417 00:28:39,428 --> 00:28:42,306 అలా మాట్లాడటం ఆపు... ఇంక ఆ మాటలు ఆపు. -నువ్వు తీవ్రమైన నిర్ణయం తీసుకునే చేసి ఉంటావు. 418 00:28:42,306 --> 00:28:45,601 నన్ను నేను చంపుకోవాలని ప్రయత్నించలేదు. -దయచేసి విను, జెపి. 419 00:28:45,601 --> 00:28:47,436 నీకు అవసరమైన సహాయాన్ని నువ్వు తీసుకోవాలి. 420 00:28:47,436 --> 00:28:48,729 నోరు మూయి! 421 00:28:49,146 --> 00:28:50,230 లేదు! 422 00:29:05,746 --> 00:29:07,623 దేవుడా! 423 00:29:09,124 --> 00:29:12,252 అలా ఇంకెప్పుడూ నా మీద పడకు. -నిదానించు. నేనే. 424 00:29:13,754 --> 00:29:16,340 సరే. మన్నించు. 425 00:29:18,800 --> 00:29:20,302 హుమ్, నేను ఉద్యోగానికి వెళ్లాలి. 426 00:29:20,928 --> 00:29:23,680 అయినా నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? -అంటే, నేను ఇంకేం చేయాలి? 427 00:29:23,764 --> 00:29:26,433 కిందటి సంవత్సరం నా పక్కలో పడుకున్నది నువ్వు కాదు అన్నట్లు నటించాలా? 428 00:29:26,517 --> 00:29:28,936 ఏం జరుగుతోందో నాకు తెలియాలి. ఏం జరుగుతోంది... 429 00:29:32,147 --> 00:29:33,148 మనం కలవలేము. 430 00:29:34,066 --> 00:29:35,067 మనం కలవగలము. 431 00:29:35,817 --> 00:29:36,818 నా వల్ల కాదు, బెన్. 432 00:29:38,237 --> 00:29:39,238 చెప్పు. 433 00:29:45,452 --> 00:29:47,120 నా ఫోన్ కాల్స్ కి నువ్వు జవాబు ఇవ్వడం లేదు, ఉర్స్. 434 00:29:48,372 --> 00:29:49,706 నా సందేశాలకు స్పందించడం లేదు. 435 00:29:49,790 --> 00:29:51,291 నేను వాటికి స్పందించాలని... 436 00:29:52,292 --> 00:29:53,293 వాటికి స్పందించడం ఏమిటి? 437 00:29:55,295 --> 00:29:56,421 మనం కొద్దిరోజులు కలవకుండా ఉండాలి. 438 00:29:57,422 --> 00:29:58,423 ఎందుకు? 439 00:29:58,966 --> 00:30:00,133 కొంత కాలం మాత్రమే. 440 00:30:00,801 --> 00:30:03,470 దాని గురించి చాలా జరుగుతోంది... 441 00:30:03,554 --> 00:30:05,013 ఏం జరుగుతోంది? -నా విషయం. 442 00:30:06,515 --> 00:30:08,141 నాకు పెళ్లయింది. నాకు ఒక కుటుంబం ఉంది... 443 00:30:08,225 --> 00:30:10,185 అయితే ఏంటి, అది నీకు ఇప్పుడే గుర్తుకు వచ్చిందా? 444 00:30:16,108 --> 00:30:17,150 ఎంత కాలం? 445 00:30:17,985 --> 00:30:19,152 ఒక వారమా? ఒక నెలా? 446 00:30:19,236 --> 00:30:21,321 నాకు తెలియదు, దయచేసి వద్దు... నేను... 447 00:30:22,114 --> 00:30:24,366 నేను అతికష్టం మీద ఇలా ఉంటున్నాను, సరేనా? అతికష్టం మీద... 448 00:30:46,096 --> 00:30:47,472 నేను ఉద్యోగానికి వెళ్లాలి. 449 00:30:49,975 --> 00:30:53,145 సరే, నీతో పాటు అంతవరకూ నడిచి వస్తాను. 450 00:30:55,105 --> 00:30:56,398 దయచేసి రావచ్చా? 451 00:30:57,816 --> 00:30:58,817 దయచేసి వస్తాను. 452 00:31:07,743 --> 00:31:09,953 నీ మెత్తని శాండ్విచ్ ని నాకు అందిస్తావా? 453 00:31:11,663 --> 00:31:13,081 మేము సిటి స్కాన్ చేయాలని చెప్పాము, 454 00:31:13,165 --> 00:31:15,083 పరిశీలన కోసం రాత్రంతా హాస్పిటల్ లో ఉంచుతాము. 455 00:31:17,544 --> 00:31:21,215 నువ్వు బాగానే ఉంటావు, మామీ. నిన్ను పట్టుకున్నాను. -హుమ్... హుమ్. 456 00:31:30,974 --> 00:31:32,351 అతను నిన్ను కొట్టాడా? -బీబీ! 457 00:31:32,351 --> 00:31:34,353 ఏంటి? మేం అందరం అదే అనుకుంటున్నాం. 458 00:31:34,353 --> 00:31:38,774 కానీ, నేను జారిపడ్డాను ఆపై తలకి తగిలించుకున్నాను. ఇది పూర్తిగా నా పొరపాటే. 459 00:31:38,774 --> 00:31:40,817 అయితే, అతను ఎక్కడ ఉన్నాడు? 460 00:31:41,401 --> 00:31:44,238 అతను, బ్లానడ్ తో కలిసి గిఫ్ట్ షాప్ కి వెళ్లాడు. -నిజంగానా? 461 00:31:44,238 --> 00:31:47,824 ఏంటి, ఒక లుకోజేడ్ డ్రింక్ ఇంకా కొన్ని ద్రాక్షపండ్లు ఈ తప్పుని సరిచేస్తాయా? 462 00:31:47,908 --> 00:31:50,452 కేవలం తల మీద చిన్న గాయం అయింది ఇంకా మణికట్టు బెణికింది. 463 00:31:50,536 --> 00:31:52,704 నేను ఇక్కడ చేరినప్పుడు అతని మొహం చూసి ఉండాల్సింది. 464 00:31:53,205 --> 00:31:54,706 నాకన్నా తనే ఎక్కువ ఆందోళన పడ్డాడు. 465 00:31:56,083 --> 00:31:57,459 ఇది నేను భరించలేను. 466 00:31:57,543 --> 00:31:59,086 నేను వెళ్లాలి. మన్నించు. 467 00:31:59,086 --> 00:32:01,129 బెకా, ఆగు. నాకు నీ సాయం కావాలి. 468 00:32:01,213 --> 00:32:02,339 ఏదైనా సరే. 469 00:32:03,340 --> 00:32:05,300 నా బదులు మినాతో కలిసి షాపింగ్ కి వెళతావా? 470 00:32:05,384 --> 00:32:07,636 సాధారణంగా జెపి వెళతాడు. ఆమె అతని కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. 471 00:32:07,636 --> 00:32:08,846 తప్పకుండా. 472 00:32:08,846 --> 00:32:11,265 అతని ఆందోళనలో ఇది ఒక్కటి తగ్గుతుంది. 473 00:32:11,265 --> 00:32:12,975 అతను ఇంకా పూర్తిగా కోలుకోలేదు. 474 00:32:19,273 --> 00:32:20,607 ఆడపిల్లలు. -హేయ్. 475 00:32:21,859 --> 00:32:24,403 నా మంచి ప్రేయసికి అన్నీ మంచివే దక్కాలి. 476 00:32:26,446 --> 00:32:27,531 ఎలా ఉన్నావు, మమ్? 477 00:32:27,531 --> 00:32:31,118 నేను కొద్దిగా విశ్రాంతి తీసుకుంటున్నాను. నువ్వు నా పక్కన కూర్చుంటావా? 478 00:32:33,078 --> 00:32:34,788 చక్కని కుటుంబ కలయిక. 479 00:32:36,164 --> 00:32:37,791 ఈ రోజు ఉర్సులా రాలేదా? 480 00:32:38,876 --> 00:32:40,711 ఆమెను మీతో కలుపుకోకుండా చేయడానికి 481 00:32:40,711 --> 00:32:44,089 ఇది సరైన ప్రదేశం అని అనుకున్నారు కదా. 482 00:32:44,173 --> 00:32:46,758 తను చాలా బీజీగా ఉంది, జెపి. ఇది ఒక హాస్పిటల్. 483 00:32:46,842 --> 00:32:49,386 తను నిజంగా బిజీగా ఉంది. ఇప్పుడే తనని చూశాను... 484 00:32:49,887 --> 00:32:53,056 అతను ఎవరు? ఫోటోగ్రఫీ టీచరా? 485 00:32:53,140 --> 00:32:54,558 చిన్న ప్రపంచం, అవును కదా? 486 00:32:55,184 --> 00:32:56,685 సరే, మీరంతా వచ్చినందుకు ధన్యవాదాలు. 487 00:32:56,685 --> 00:32:58,937 మీ జీవితాలు మీకు ఉన్నాయి. 488 00:32:59,021 --> 00:33:01,064 ఇక నుండి నేను చూసుకుంటాను. బై బై. 489 00:33:06,361 --> 00:33:08,155 సరే, చూడు, హేయ్, మేము ఎక్కడ ఉంటామో నీకు తెలుసు. 490 00:33:08,906 --> 00:33:10,115 ఓహ్, అలాగే. థాంక్స్. 491 00:33:11,074 --> 00:33:12,242 సరే. -బై. 492 00:33:15,454 --> 00:33:16,955 నాకు ఒక సహాయం చేయగలవా? 493 00:33:17,456 --> 00:33:19,791 వీటిని పెట్టడానికి ఒక పాత్ర ఇంకా నీళ్లని దయచేసి తీసుకురా. 494 00:33:20,918 --> 00:33:22,127 ధన్యవాదాలు, బంగారం. 495 00:33:25,047 --> 00:33:26,924 ఎలా ఉన్నావు, నిజంగా చెప్పు? 496 00:33:29,259 --> 00:33:30,719 నేను చాలా అలసిపోయాను. 497 00:33:30,719 --> 00:33:34,848 ఏది కావాలన్నా అడుగు, మామీ. నీ కోసం నేను ఏమైనా చేయాలా? ఏమైనా సరే? 498 00:33:37,935 --> 00:33:40,604 నేను గాబ్రియేల్ కోసం ఒక విస్కీ బాటిల్ కొన్నాను 499 00:33:40,604 --> 00:33:43,357 నా మనిషిని కాపాడినందుకు ధన్యవాదాలు చెప్పడం కోసం. 500 00:33:43,357 --> 00:33:45,108 నువ్వు అతని ఇంటి దగ్గర దానిని ఇవ్వు. 501 00:33:45,817 --> 00:33:48,612 అలాగే, తప్పకుండా. -ధన్యవాదాలు. 502 00:33:51,823 --> 00:33:54,743 హేయ్. నేను ఇప్పుడే విన్నాను. తను బాగానే ఉందా? 503 00:33:54,743 --> 00:33:56,828 అవును, బాగానే ఉంది. కంగారుపడకు. 504 00:33:56,912 --> 00:33:59,373 నువ్వు ఒకే సమయంలో చాలా పనులు చేస్తున్నావు. 505 00:33:59,373 --> 00:34:00,791 అవన్నీ ఎలా చేస్తున్నావో తెలియడం లేదు. 506 00:34:02,793 --> 00:34:03,836 కలుద్దాం. 507 00:34:05,712 --> 00:34:09,132 ఆమెని చూశాక నేను వాంతి చేసుకుంటానేమో అనిపించింది. ఆమె చాలా బలహీనంగా ఉంది. 508 00:34:09,967 --> 00:34:11,885 ఈ మెనూలో మద్యం లేదు. 509 00:34:11,969 --> 00:34:13,428 కొంబూచా ఉంది. -ఛీ పో. 510 00:34:13,512 --> 00:34:17,014 అతను గనుక చేసి ఉంటే, ఖచ్చితంగా ఆమె మనల్ని నమ్మి నిజం చెప్పేది. 511 00:34:17,099 --> 00:34:18,266 అది అంత తేలిక కాదు, అవునా? 512 00:34:18,350 --> 00:34:21,311 ఇంతకుముందు వాడు నాతో పెనుగులాడిన తీరు చూసి ఉంటే, అతనే ఇది చేశాడని తెలుస్తుంది. 513 00:34:21,395 --> 00:34:22,396 వాడు చాలా ప్రమాదకారి. 514 00:34:22,478 --> 00:34:24,565 అయితే వాళ్లంతా అక్కడ అంతా చక్కగా ఉన్నట్లు ఎలా కూర్చున్నారు? 515 00:34:25,107 --> 00:34:27,442 ఇది చాలా విచిత్రంగా అనిపిస్తోంది. -వాళ్లు దగ్గరవుతున్నారు. 516 00:34:27,442 --> 00:34:30,612 ఆ చెత్తవెధవకి మళ్లీ జ్ఞాపకశక్తి తిరిగి వస్తుందన్న భయం మీలో ఎవరికైనా ఉందా? 517 00:34:31,697 --> 00:34:33,114 ఆ నాసల్ స్ప్రే తీసుకున్నావా? 518 00:34:36,243 --> 00:34:37,452 శాంతంగా ఉండండి. 519 00:34:38,411 --> 00:34:41,706 ప్రమాణం చేసి చెబుతున్నాను, ఆ చెత్త రోడ్ రన్నర్ ని చంపడం ఇంతకన్నా తేలికగా అయిపోయి ఉండేది. 520 00:34:42,958 --> 00:34:45,502 స్విట్జర్లాండ్ లో ఆ జనాన్ని వాళ్లు ఎలా అధికారికంగా చంపుతారు? 521 00:34:48,297 --> 00:34:50,632 నాకు తెలియదు. బహుశా పెంటోబార్బిటాల్ వాడతారేమో? 522 00:34:51,132 --> 00:34:52,426 నేను ఒకసారి దాని గురించి అధ్యయనం చేయాలి. 523 00:34:52,426 --> 00:34:54,178 సరే, మనం ఈ పనిని పూర్తి చేయాలి. 524 00:34:54,928 --> 00:34:56,096 త్వరగా. 525 00:34:58,098 --> 00:35:00,559 వీళ్ల దగ్గర వేడి చికెన్ ఇంకా బ్లాక్ పుడింగ్ సాలడ్ ఉన్నాయి. 526 00:35:00,559 --> 00:35:01,852 ఇది వినడానికి బాగుంది. 527 00:35:02,769 --> 00:35:05,063 ఇలా చూడండి. హాయ్. 528 00:35:06,732 --> 00:35:08,025 నువ్వు ఏం తింటావు? 529 00:35:08,525 --> 00:35:09,526 ఏం వద్దు. 530 00:35:09,610 --> 00:35:10,485 హలో! 531 00:35:20,370 --> 00:35:22,331 నేను లేకుండానే మొదలుపెట్టేశారా? 532 00:35:22,331 --> 00:35:23,707 అమ్మా, డేవిడ్ చేయి చూడు. 533 00:35:24,333 --> 00:35:26,502 ఓహ్, దేవుడా. ఏం అయింది? 534 00:35:27,002 --> 00:35:29,421 నా బైక్ మీద నుండి పడిపోయాను. నాన్న కట్టు కట్టారు. 535 00:35:29,505 --> 00:35:30,839 కానీ, నాకు ఎందుకు ఫోన్ చేయలేదు... 536 00:35:31,965 --> 00:35:33,592 నేను మీ అమ్మకి ఒకటి చూపించాలి. 537 00:35:33,592 --> 00:35:35,969 మీరు చూస్తూ ఉండి ఏం జరిగిందో నాకు చెప్పండి. -కానీ నేను కేవలం... 538 00:35:40,098 --> 00:35:44,228 నీ పిల్లవాడికి ఈ రోజు తల్లి అవసరం పడింది. నువ్వు ఎక్కడ ఉన్నావు? 539 00:35:47,397 --> 00:35:48,524 నువ్వు ఎక్కడ ఉన్నావు? 540 00:35:49,733 --> 00:35:51,652 గ్రేస్ కి ప్రమాదం జరిగింది. చూడు... 541 00:35:52,277 --> 00:35:53,529 నీ నుంచి ఏదైనా సందేశం వచ్చి ఉంటే, 542 00:35:53,529 --> 00:35:56,114 ఖచ్చితంగా, నేను వచ్చేసి ఉండేదాన్ని. -మిగతా సమయాలలో సంగతి ఏంటి? 543 00:35:59,034 --> 00:36:02,829 మేము కూడా నీ కుటుంబమే. నేను, నువ్వు ఇంకా మన పిల్లలు. 544 00:36:04,289 --> 00:36:05,707 అది నాకు తెలుసు. 545 00:36:05,791 --> 00:36:07,292 మరి ఎప్పుడూ ఇక్కడ ఎందుకు ఉండవు? 546 00:36:17,261 --> 00:36:18,679 నేను ఏదైనా మంచిది మిస్ అయ్యానా? 547 00:36:34,820 --> 00:36:36,822 తలుపుని గట్టిగా వేయవద్దు 548 00:36:57,718 --> 00:37:03,223 నెబ్రాస్కా 549 00:37:06,018 --> 00:37:07,019 హలో? 550 00:37:11,231 --> 00:37:13,775 ఇది, చాలా చిన్నది అనుకుంటా. 551 00:37:15,068 --> 00:37:17,821 ఇలాంటి పడవలో ఎందుకు... 552 00:37:23,577 --> 00:37:24,953 నువ్వు ఏం చూస్తున్నావు? 553 00:37:47,893 --> 00:37:49,228 ఇన్ స్పెక్టర్ లోఫ్టస్. 554 00:37:53,524 --> 00:37:56,485 నేను ప్రభుత్వ అధికారిగా ఉన్నా, వ్యక్తిగత జీవితాన్ని జీవించే హక్కు కూడా నాకు ఉంది. 555 00:37:57,069 --> 00:37:59,613 ఇది తీవ్రమైన విషయం, ఇన్ స్పెక్టర్. మీకు అవసరమైన ఆధారం మా దగ్గర ఉంది. 556 00:37:59,613 --> 00:38:01,281 జాన్ పాల్ విలియమ్స్ కేసుకు సంబంధించినది. 557 00:38:03,075 --> 00:38:04,868 మీరు దీనిని ఇప్పుడే చేయాలి అంటారా? -అవును. 558 00:38:06,286 --> 00:38:07,287 వెనక్కి జరుగు. 559 00:38:21,426 --> 00:38:22,761 ఆ ట్రాలీ తీసుకురా, తెస్తావా? 560 00:38:28,141 --> 00:38:30,644 ఓహ్, చెత్త. 561 00:38:34,982 --> 00:38:35,983 టామ్. 562 00:38:42,614 --> 00:38:44,992 ఒక శవాన్ని వెలికితీయాలంటే ఎంత ఖర్చవుతుందో నీకు తెలుసా? 563 00:38:47,578 --> 00:38:49,538 రిచ్. -హేయ్, ఫెర్గల్. 564 00:38:49,538 --> 00:38:53,542 ఇటువంటి పట్టణంలో ఒక హత్య విచారణ అంటే, అది ప్రజలను ఆందోళనకు గురి చేస్తుంది, 565 00:38:54,418 --> 00:38:55,919 ముఖ్యంగా దాని నుండి ఏమీ బయటపడకపోతే. 566 00:38:56,003 --> 00:38:57,713 కాబట్టి మీరు అది ఖచ్చితంగా జరిగిందని నమ్మాలి. 567 00:38:58,755 --> 00:39:02,384 జాన్ పాల్ కి ప్రమాదం జరిగిన రాత్రి మరీనాలో ఇద్దరు గార్వీ సిస్టర్స్ ని చూసిన 568 00:39:02,384 --> 00:39:04,219 ప్రత్యక్ష సాక్షి మనతో ఉన్నాడు. 569 00:39:04,303 --> 00:39:05,888 అక్కడ అతను దాదాపుగా చావు అంచులకు వెళ్లాడు. 570 00:39:07,472 --> 00:39:10,225 ఆ ఆధారంతో పాటు, తనని ఎవరో చంపాలని ప్రయత్నిస్తున్నారని విలియమ్స్ అనుకున్నాడు, 571 00:39:10,309 --> 00:39:12,186 చిన్న చెల్లెలి ఆర్థిక అవసరం... 572 00:39:12,186 --> 00:39:14,354 చూడండి, మనం గనుక ఆ శవాన్ని వెలికితీస్తే, 573 00:39:15,063 --> 00:39:17,733 అతను హత్యకు గురైన రాత్రి అతని పరిస్థితి ఎలా ఉందో మనం చూడచ్చు. చనిపోయిన రాత్రి. 574 00:39:17,733 --> 00:39:21,653 ఇంకా విలియమ్స్ క్లెయిమ్ కోసం దరఖాస్తు చేసిన ఆ మంటల్లో దగ్ధమైన క్యాబిన్ కూడా 575 00:39:21,737 --> 00:39:23,363 ఒక హత్యాప్రయత్నమే అయి ఉండవచ్చు. 576 00:39:39,963 --> 00:39:41,423 సరే, మీరు మీ పోస్ట్ మార్టమ్ జరిపించుకోవచ్చు. 577 00:39:42,049 --> 00:39:43,175 అలాగే. 578 00:39:43,842 --> 00:39:45,594 నేను నేరుగా పత్రాలు సిద్ధం చేస్తాను. 579 00:39:46,094 --> 00:39:47,429 ఇదిగోండి. 580 00:39:55,062 --> 00:39:57,356 నువ్వు చేసిన అతి గొప్ప పని, ఆ చెక్ ని కనుగొనడమే. 581 00:39:57,356 --> 00:39:58,440 అవును, నేను చందమామపైన ఉన్నాను. 582 00:39:58,524 --> 00:40:00,400 ఆ గార్వీ అక్కచెల్లెళ్లకు త్వరలో గట్టి ఎదురుదెబ్బ తగలబోతోంది. 583 00:40:00,484 --> 00:40:03,362 ఆమె నుండి దూరంగా ఉండు, సరేనా? సరేనా? 584 00:40:04,154 --> 00:40:05,239 అలాగే. 585 00:40:08,951 --> 00:40:10,160 ఈవా? 586 00:40:22,840 --> 00:40:24,716 మ్యాట్ నువ్వు ఏ సమయానికి వస్తున్నావు? 587 00:40:24,800 --> 00:40:25,884 ఓయ్, నాకు తిరిగి కాల్ చేయి 588 00:40:25,968 --> 00:40:31,014 హేయ్, పిచ్చోడా. మనం ఈ రాత్రికి కలుస్తున్నామా? నేను మార్గరిటాలు చేస్తున్నాను. 589 00:40:41,942 --> 00:40:45,571 నీకు కావల్సింది నువ్వే చూసుకో. దొంగపిల్ల. 590 00:40:46,738 --> 00:40:49,950 ఓరి దేవుడా, అమెరికన్ నటుడు స్టాన్లీ టూచీ నా ఇంటి మీద దాడి చేసినట్లు ఉంది. 591 00:40:49,950 --> 00:40:51,827 క్షమించు. నేను ఫోన్ చేశాను. 592 00:40:52,327 --> 00:40:55,998 నువ్వు ఏమీ అనుకోవు కదా? నా దగ్గర డబ్బు లేదు. -అయ్యో, పిచ్చి పిల్ల. 593 00:40:55,998 --> 00:40:58,917 నిమ్మకాయలు ఇంకా ఖరీదైన మద్యం కూడా నువ్వు పాపం కొనుక్కోలేకపోతున్నావు. 594 00:40:59,001 --> 00:41:00,252 అది చాలా విచారకరం. 595 00:41:02,546 --> 00:41:03,672 ఏంటి సందర్భం? 596 00:41:04,256 --> 00:41:07,634 ఓహ్. నేను, ఈ రాత్రికి ఒక స్నేహితురాలిని కలుస్తున్నాను. 597 00:41:08,218 --> 00:41:09,386 స్కూల్ మిత్రురాలు. 598 00:41:10,512 --> 00:41:11,555 నికోలా ఫెరిస్. 599 00:41:12,848 --> 00:41:14,183 పాత మిత్రురాలు నికోలా అదృష్టవంతురాలు. 600 00:41:14,766 --> 00:41:16,393 ఆమె క్యాండిల్ లైట్ విందుని ఆస్వాదిస్తుందని ఆశిస్తున్నాను. 601 00:41:21,148 --> 00:41:22,566 ఏం చేస్తున్నావు... -లేదు. ఇలా చూడు! 602 00:41:22,566 --> 00:41:26,236 నువ్వు నీ మూతి మీద వ్యాక్స్ చేసుకోవడానికి ఏకైక కారణం నువ్వు ఎవరినైనా లైంగికంగా కలవడమే. 603 00:41:27,154 --> 00:41:29,364 ఒక పాత్ర స్నేహితురాలి కోసం నేను ఏమీ చేయకూడదా? 604 00:41:29,448 --> 00:41:33,535 ఓహ్, లేదు, నువ్వు చేయవచ్చు. కేవలం, ఈ మధ్య నువ్వు ఎక్కువ నవ్వుతూ ఉండటాన్ని నేను గమనించాను అంతే, 605 00:41:34,203 --> 00:41:35,495 తక్కువ కలుస్తున్నావు కూడా... 606 00:41:35,579 --> 00:41:37,664 అంటే, సరదాగా చెప్పాలంటే, ఈవా, 607 00:41:37,748 --> 00:41:39,917 నేను సంతోషంగా ఉండేది ఒక మగవాడి కోసం కాదు. 608 00:41:39,917 --> 00:41:41,293 అది వినడానికి సంతోషంగా ఉంది. 609 00:41:42,628 --> 00:41:44,630 అయినా నువ్వు నాకు చెబుతావు కదా, చెప్పవా? 610 00:41:46,465 --> 00:41:49,426 అవును, నేను దానిని నా డైరీలో మెరిసే పెన్నుతో రాస్తాను. 611 00:41:49,510 --> 00:41:52,054 నువ్వు సంతోషంగా ఉండాలనే నేను కోరుకుంటాను. -నేను సంతోషంగా ఉన్నాను. 612 00:41:53,597 --> 00:41:56,517 దీని కోసం ధన్యవాదాలు... నేను పరిగెత్తాలి. 613 00:41:56,517 --> 00:41:58,519 ఓహ్, చెత్త. నేను కూడా వెళ్లాలి. స్నానానికి నీళ్లు తిప్పి వదిలేశాను. 614 00:41:59,728 --> 00:42:00,729 అయ్యో! 615 00:42:02,648 --> 00:42:06,151 అన్నట్లు, అది మీసం కాదు, కొద్దిగా సన్నని వెంట్రుకలు మాత్రమే! 616 00:42:07,736 --> 00:42:09,446 ఇంకా అది ముద్దుగా ఉంటుంది! 617 00:42:13,659 --> 00:42:17,829 జేమ్స్ గిబ్నీ అండ్ సన్స్ 618 00:42:31,969 --> 00:42:33,971 బెకా మొబైల్ 619 00:42:43,814 --> 00:42:47,609 హేయ్, నీ ఫోన్ లో బ్యాటరీ అయిపోయిందో లేక ఇంకేమయినా అయిందా నాకు తెలియదు. 620 00:42:47,693 --> 00:42:51,405 కానీ నిన్ను చూడాలని ఉందని మాత్రం నీకు చెప్పదల్చుకున్నాను, 621 00:42:52,447 --> 00:42:53,824 ఇంకా నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను, 622 00:42:55,075 --> 00:42:56,618 ఇంకా నేను భయంగా, ఉద్వేగంగా కూడా ఉన్నాను. 623 00:42:58,036 --> 00:43:00,497 ఇంకా, ఐస్ తీసుకురా. నా ఫ్రీజర్ పాడయిపోయింది. 624 00:43:11,717 --> 00:43:12,718 మినా. 625 00:43:20,225 --> 00:43:23,061 నీ కోసం షాపింగ్ చేయమని గ్రేస్ నాకు చెప్పింది. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? 626 00:43:23,145 --> 00:43:26,690 జార్జ్ కి ఆరోగ్యం బాగాలేదు. అతనికి వేడి సారా తాగించే సమయం అయింది. 627 00:43:28,317 --> 00:43:29,318 సరే. 628 00:43:30,652 --> 00:43:31,820 నిన్ను లోపలికి తీసుకువెళతాను. 629 00:43:31,904 --> 00:43:34,156 ఆ నైటీలో నువ్వు చలికి గడ్డకట్టుకుపోతావు. 630 00:43:34,156 --> 00:43:35,240 లేదు. 631 00:43:37,075 --> 00:43:38,827 పద, పిచ్చిదానా. లోపలికి వెళ్లు. 632 00:44:06,980 --> 00:44:08,690 హలో. మాలహైడ్ గార్డా స్టేషన్. 633 00:44:08,774 --> 00:44:11,735 హలో, రోజర్ ముల్డూన్ గురించి నేను ఎవరితో అయినా మాట్లాడాలి. 634 00:44:11,735 --> 00:44:13,153 అది దేని గురించి? 635 00:44:13,237 --> 00:44:16,198 అతను నిన్న రాత్రి కస్టడీలోనే ఉన్నాడా లేదా నేను తెలుసుకోవాలి. 636 00:44:16,782 --> 00:44:19,576 ఆ సమాచారాన్ని పబ్లిక్ కి మేము తెలియజేయలేము. 637 00:44:20,786 --> 00:44:23,038 ధన్యవాదాలు. ఏమీ చేయనందుకు. 638 00:44:27,000 --> 00:44:31,338 నీకు తెలుసా, నువ్వు నీ లోదుస్తులలో వీధులలో తిరుగుతున్నట్లు జెపి చూశాడంటే, 639 00:44:31,338 --> 00:44:33,757 అతను చెబుతున్నట్లుగా ఆ శరణాలయంలో నిన్ను పెట్టేస్తాడు. 640 00:44:34,466 --> 00:44:35,801 వాడిని ప్రయత్నించనివ్వు. 641 00:44:37,094 --> 00:44:41,682 నా ఇల్లు ఒక మురికిగుంట అని వాడి పెళ్లాం, పిల్ల అనుకుంటారని చెబుతాడు. 642 00:44:42,808 --> 00:44:44,101 జెపి నీతో ఆ మాట చెప్పాడా? 643 00:44:45,185 --> 00:44:46,979 అవి చెత్త మాటలు, మినా. 644 00:44:49,064 --> 00:44:50,858 ఈ ఇంట్లో నువ్వు సంతోషంగా ఉన్నావు, కదా? 645 00:44:51,358 --> 00:44:53,861 నీకు ఈ ఇల్లు వదిలి వెళ్లాలని ఉందా? -ఆ పని నేను ఎందుకు చేస్తాను? 646 00:44:54,570 --> 00:44:57,072 జార్జ్ దీనిని మా ప్రేమ మందిరం అని పిలుస్తాడు. 647 00:44:57,072 --> 00:45:02,077 అతను తన పక్షుల కన్నా ఎక్కువగా ప్రేమించేది నన్ను మాత్రమే అని చెబుతాడు. 648 00:45:03,078 --> 00:45:05,330 అతను వాటితో కూడా శృంగారం చేస్తాడని మాత్రం చెప్పకు. 649 00:45:11,003 --> 00:45:13,255 అతను కిందకి వెళ్లి చూసుకుంటూ ఉండేవాడు. 650 00:45:14,631 --> 00:45:16,758 ఏం చూసుకునే వాడు? -తన పక్షుల్ని. 651 00:45:18,218 --> 00:45:19,553 ఎక్కడ? 652 00:45:19,553 --> 00:45:21,346 నేలమాళిగలో. 653 00:45:22,639 --> 00:45:27,686 అతనికి ఆ ప్రదేశం అంటే ఇష్టం ఉండదు, కానీ ఇప్పుడు అస్తమాను అక్కడే ఉంటున్నాడు. 654 00:45:29,855 --> 00:45:30,981 జార్జ్? 655 00:45:30,981 --> 00:45:32,399 జాన్ పాల్. 656 00:45:49,917 --> 00:45:51,376 అయితే అతను అక్కడ ఎందుకు... 657 00:46:46,223 --> 00:46:47,391 ఏంటి? 658 00:47:21,133 --> 00:47:22,509 నువ్వు ఏంటి చూస్తున్నావు? 659 00:48:42,256 --> 00:48:43,590 జార్జ్. 660 00:48:48,804 --> 00:48:49,805 బెల్జియన్ సిరీస్ క్లాన్ ఆధారంగా 661 00:48:49,805 --> 00:48:50,889 మాలిన్ శారా గోజిన్ సృజన 662 00:49:31,180 --> 00:49:33,182 తెలుగు అనువాదం: సతీశ్ కుమార్