1 00:00:40,791 --> 00:00:44,127 జెపి! 2 00:00:49,424 --> 00:00:50,759 అమ్మా! 3 00:00:51,635 --> 00:00:53,220 అమ్మా, అక్కడ ఉన్నావా? 4 00:00:53,971 --> 00:00:56,223 ఎందుకంటే, నిజంగా చెబుతున్నాను, నేను ఇలా తయారై వెళ్లలేను. 5 00:00:56,223 --> 00:00:57,933 నా దుస్తుల నిండా మరకలు. 6 00:02:16,553 --> 00:02:19,890 ఈ రోజు నువ్వు జాగ్రత్తగా ఉంటావు, కదా? జెరాల్డ్ తో కలిసి. 7 00:02:19,890 --> 00:02:21,850 ఆ మనిషిని చంపాలని నేను పథకం వేయడం లేదు, గ్రేస్. 8 00:02:21,934 --> 00:02:22,935 ట్రూ గ్రేస్ 9 00:02:22,935 --> 00:02:25,103 ఇది మభ్యపెట్టే కుట్ర, అందుకే ఈ బంగారం. 10 00:02:25,187 --> 00:02:27,940 నీకు ఏమైంది? -బీబీ ఇప్పటికీ నా ఫోన్లు తీయడం లేదు. 11 00:02:27,940 --> 00:02:31,235 అవును, తను తీయదు. తను సిగ్గుతో కుచించుకుపోతోంది, అందుకు ఆమె అర్హురాలు. 12 00:02:31,235 --> 00:02:32,778 నేను ఏం అంటానంటే, ఆమెను అలా వదిలేయ్. 13 00:02:32,778 --> 00:02:33,946 అది ఒక ప్రమాదం. 14 00:02:33,946 --> 00:02:38,367 ఆ ఒంటి కన్ను మహిళ తుపాకీ పట్టుకుని అక్కడికి అసలు ఎందుకు వచ్చింది? 15 00:02:38,367 --> 00:02:39,618 ఎందుకంటే మనం తనని ఆహ్వానించాం. 16 00:02:39,618 --> 00:02:43,497 కానీ, ఒక మనిషిని సగం గుడ్డివాడిని చేసింది "మనం" కాదు, అవునా? 17 00:02:43,997 --> 00:02:46,083 ఆమె అక్కడ విలన్. ఆ బాధ ఆమెనే పడనివ్వు. 18 00:02:46,667 --> 00:02:48,502 నువ్వు ముస్తాబయి ఎక్కడికి బయలుదేరావు? 19 00:02:48,502 --> 00:02:51,713 ముస్తాబా? నేను కోటు వేసుకున్నాను. 20 00:02:55,384 --> 00:02:56,760 నేను ఆర్ట్ క్లాస్ కి వెళ్తున్నాను. 21 00:02:58,136 --> 00:02:59,888 అది గొప్ప విషయం. 22 00:03:00,848 --> 00:03:04,184 డాన్స్ క్లాస్ లో నీకు జరిగిన అవమానానికి ఇంకో తక్కువ స్థాయి ఆడవారు అయితే డీలా పడిపోయేవారు. 23 00:03:06,144 --> 00:03:07,437 నేను కళల్లో బాగుండే దానిని. 24 00:03:08,522 --> 00:03:11,441 నువ్వు ఉండేదానివా? నాకు గుర్తు లేదు. 25 00:03:13,402 --> 00:03:14,403 సరదాగా ఆస్వాదించు. 26 00:03:18,282 --> 00:03:19,992 క్షమించాలి. ప్రస్తుతం ఆమె ఎవ్వరితోనూ మాట్లాడటం లేదు. 27 00:03:19,992 --> 00:03:23,245 ఆమె ఎవ్వరినీ కలవాలని అనుకోవడం లేదు. -సరే, మేము బయటవాళ్లం కాదు, కదా? 28 00:03:23,245 --> 00:03:26,748 నాకు తెలుసు, మీరు లోపలికి వచ్చి ఆమెను ఆ బాధ నుండి బయటపడేయాలని నేను కూడా అనుకుంటున్నాను, 29 00:03:26,832 --> 00:03:29,459 కానీ తను ఎప్పటిలా లేదు. క్షమించండి. 30 00:03:34,173 --> 00:03:35,299 అయితే, ఆమెని మర్చిపోదాం. 31 00:03:36,133 --> 00:03:39,720 నేను ఎందుకు తన కోసం వచ్చానో నాకే తెలియడం లేదు. తనే నా పెదాలు చిట్లిపోయేలా చేసింది. 32 00:03:40,470 --> 00:03:41,471 చెత్త పని. 33 00:03:52,566 --> 00:03:53,817 ఈ రోజేనా అది? 34 00:03:57,613 --> 00:03:58,614 ఏంటి? 35 00:03:58,614 --> 00:04:01,783 ఆ పడవ గురించి. ఈ రోజేనా దానిని బయటకు తీశావు? 36 00:04:01,867 --> 00:04:04,244 నీ మనసులో మాట ఏమిటో నాతో చెప్పు, రోజర్. 37 00:04:04,328 --> 00:04:09,249 దీనిని ఇంతదూరం తీసుకువచ్చింది, దేని కోసం అనుకున్నావు? నీకు ఆశ్చర్యం కలిగించడానికా? 38 00:04:09,333 --> 00:04:11,627 నువ్వు దానిని ఇంతదూరం తీసుకురావడం ఏమైనా విశేషమా? 39 00:04:11,627 --> 00:04:13,045 ఖచ్చితంగా. 40 00:04:14,046 --> 00:04:16,130 అయితే దానిని ఇంతదూరం ఎందుకు తీసుకువచ్చావు? 41 00:04:17,798 --> 00:04:19,593 నా యజమాని, జెరాల్డ్ ని ఇందులో 42 00:04:19,593 --> 00:04:20,969 తీసుకువెళ్తున్నాను... 43 00:04:21,053 --> 00:04:22,471 ఒక్క క్షణం. 44 00:04:25,724 --> 00:04:27,142 చివరి నిమిషంలో రాలేకపోతున్నందుకు క్షమించు 45 00:04:27,226 --> 00:04:28,769 వేరే పని పడింది. తరువాత వెళదాం. కలుద్దాం. 46 00:04:28,769 --> 00:04:29,853 అంతా బాగానే ఉందా? 47 00:04:31,730 --> 00:04:32,731 అతను రావడం లేదా? 48 00:04:35,025 --> 00:04:39,279 నీకు తెలుసు, దేవుడు ఒక తలుపు మూసేస్తే, మరొక కిటికీ తెరుస్తాడు. 49 00:04:41,323 --> 00:04:42,658 నా దగ్గర పరికరాలు అన్నీ ఉన్నాయి. 50 00:04:42,658 --> 00:04:47,621 మనం వెళ్లచ్చు. చేపలు పట్టచ్చు. ఇంతకన్నా మంచి గాలిని పీల్చవచ్చు. 51 00:04:47,621 --> 00:04:50,290 నేను నిమ్మరసం తాగాలి అనుకున్నాను, రోజర్. 52 00:04:50,832 --> 00:04:53,377 నిమ్మకాయని పీల్చాలని అనుకోవడం లేదు. 53 00:05:07,975 --> 00:05:13,480 అయితే, ఇదంతా జరిగిన తరువాత మామూలుగా నీ పని చేసుకోవడం నీకు ఎలా అనిపిస్తోంది? 54 00:05:15,399 --> 00:05:18,527 అతని గురించి. ఆ విషయం. పని చేయడం. 55 00:05:18,527 --> 00:05:21,989 ప్రస్తుతం నేను ఆలోచిస్తున్నదంతా పాపం ఆ మనిషి కన్నుకు జరిగిన దాని గురించే. 56 00:05:21,989 --> 00:05:24,992 ఇంకా, మన అందరిలో, ట్రిగ్గర్ నొక్కిన బీబీ గురించి. 57 00:05:27,578 --> 00:05:29,371 సరే, ఇంక వేరే నష్టాలు జరగకూడదు. 58 00:05:29,371 --> 00:05:31,790 మనం గనుక ఈసారి మళ్లీ ప్రయత్నిస్తే, 59 00:05:31,874 --> 00:05:36,753 మనం కుక్కలకీ, మనుషులకీ ప్రమాదాలు జరగకుండా మధ్యలో ఏ అడ్డంకులు లేకుండా చూసుకోవాలి. 60 00:05:37,254 --> 00:05:39,548 అవును, మనం కేవలం ఒక కొవ్వొత్తు వెలిగించి, అతను రాత్రి వేళ స్నానం చేస్తూ 61 00:05:40,048 --> 00:05:42,301 తనకు తానుగా నీటిలో మునిగిపోవాలని ప్రార్థిస్తూ కూడా కూర్చోవచ్చు. 62 00:05:44,970 --> 00:05:46,346 నేను ఇలా ఎందుకు ఆలోచించలేదు? 63 00:05:47,556 --> 00:05:49,933 ఏంటి ఆలోచించడం? తనని తానే చంపుకోమని అడగడం గురించా? 64 00:05:50,017 --> 00:05:54,897 లేదు, అతనికి మత్తు మందు ఇవ్వడం గురించి. తరువాత పూర్తిగా నీళ్ల టబ్బులో ముంచడం గురించి. 65 00:05:54,897 --> 00:05:59,651 ఉర్సులా, డ్రగ్స్ అనేవిశవపరీక్షలో బయటపడతాయని నాకు వందల సార్లు చెప్పావు. 66 00:05:59,735 --> 00:06:02,821 రోహిప్నాల్ దొరకదు. దాని ఆనవాళ్లు కూడా దొరకవు. 67 00:06:02,905 --> 00:06:05,407 ఆ కారణం వల్లనే చాలా రేప్ కేసులు విచారణలో వీగిపోతుంటాయి. 68 00:06:06,241 --> 00:06:08,410 మా హాస్పిటల్ నుండి నేను కొంత తీసుకురాగలను. 69 00:06:09,328 --> 00:06:10,329 అది మిస్ కాదు. 70 00:06:12,247 --> 00:06:13,415 ఏం అంటావు? 71 00:06:14,833 --> 00:06:15,876 ఏమీ అనుకో... 72 00:06:16,376 --> 00:06:17,377 నేను అనుకునేది... 73 00:06:19,755 --> 00:06:22,674 బీబీ తిరిగి వచ్చేవరకూ ఏమీ జరగదు అనుకుంటున్నాను. 74 00:06:23,383 --> 00:06:24,510 అవును. 75 00:06:26,094 --> 00:06:28,096 నీ జీవితాన్ని నువ్వు ఎలా జీవించాలో నేను చెప్పనక్కర లేదు, 76 00:06:28,180 --> 00:06:33,101 కానీ ఒక పేద వ్యక్తిలా నీ వైన్ ని ఫ్రిడ్జ్ లో ఉంచుకోవాలని మాత్రం సూచిస్తాను. 77 00:06:37,564 --> 00:06:39,942 మిన్! ఏది తీసుకోవాలి? 78 00:06:40,609 --> 00:06:42,444 ఆల్కహాల్ ఉన్నది ఏదైనా ఫర్వాలేదు, డార్లింగ్. 79 00:06:48,700 --> 00:06:50,577 అక్కడ కింద ఏం చేస్తున్నావు? 80 00:06:51,245 --> 00:06:52,955 వైన్ తీసుకుని మిన్ ని చూస్తున్నాను. 81 00:06:52,955 --> 00:06:55,624 సరే, నీకు చెప్పాను, ఇక్కడ నీ అవసరం ఎవ్వరికీ లేదు. 82 00:06:55,624 --> 00:06:56,750 ఇంటికి వెళ్లు. 83 00:06:56,834 --> 00:07:00,462 తను నా స్నేహితురాలు. -ఆ విషయం ఆమె నీకు చెప్పిందా? 84 00:07:00,546 --> 00:07:03,715 ఏదో పాత సాకు చెప్పి నా వారసత్వ సంపద అంతా వచ్చి తాగేయాలని చూస్తోంది. 85 00:07:03,799 --> 00:07:05,425 నీ వారసత్వ సంపదా? నాతో జోకులేస్తున్నావా? 86 00:07:05,509 --> 00:07:08,345 తను నా నుంచి డబ్బు గుంజలేకపోయింది కాబట్టి నీ డబ్బు కోసం ఇక్కడికి వస్తోంది. 87 00:07:08,345 --> 00:07:09,721 నువ్వు ఒక చిన్న చెత్త పోగువి. 88 00:07:09,805 --> 00:07:12,432 నువ్వు ఒక కుతంత్రాల ఆడదానివి. -పిల్లలూ! కాస్త తగ్గండి. 89 00:07:13,475 --> 00:07:16,270 మీ చెల్లెలు లాంటిది, వదిలేయ్, జాన్ పాల్. 90 00:07:16,270 --> 00:07:20,274 మీ నాన్న త్వరలో ఇంటికి తిరిగి వస్తాడు, అప్పుడు నువ్వు ఇలాంటి కోపాన్ని ప్రదర్శించకూడదు. 91 00:07:20,274 --> 00:07:21,525 మామా... 92 00:07:24,236 --> 00:07:25,988 ఆయన ఇంటికి రావడం లేదు. 93 00:07:25,988 --> 00:07:27,781 ఓహ్, దేవుడా. 94 00:07:27,865 --> 00:07:30,784 ఆ విషయం ఆమెకు ఎందుకు చెప్పావు? దాని వల్ల నీకేం ఆనందం వస్తుంది? 95 00:07:31,285 --> 00:07:33,662 వెళ్లి పర్సులు దొంగిలించుకో. అందులో నీకు తక్కువ పని ఉంటుంది. 96 00:07:33,662 --> 00:07:35,497 ఇక్కడ నుండి వెళ్లవలసిన వాడివి నువ్వు. 97 00:07:36,540 --> 00:07:38,250 నిన్ను ఎవ్వరూ రమ్మనలేదు. 98 00:07:38,250 --> 00:07:40,752 అమ్మా. నువ్వు ఒక పిచ్చిదానివి. 99 00:07:41,420 --> 00:07:42,796 నీకు సాయం అవసరం. 100 00:07:43,755 --> 00:07:47,092 మనం గతంలో మాట్లాడుకున్న ఆ వృద్ధ శరణాలయానికి నువ్వు వెళ్లాలి. 101 00:07:48,010 --> 00:07:49,011 గుర్తుందా? 102 00:07:49,761 --> 00:07:50,846 నిపుణులు నీకు సేవలు చేస్తారు, 103 00:07:52,389 --> 00:07:53,932 అది నీ మంచి కోసమే. -నువ్వు వెళ్లిపో. 104 00:07:54,933 --> 00:07:55,934 ఆమె చెప్పినట్లు చేయి. 105 00:08:00,314 --> 00:08:02,274 నువ్వు ఇంతకన్నా ఎంత తక్కువ దిగజారగలవు? 106 00:08:03,358 --> 00:08:04,776 అద్భుతం. 107 00:08:04,860 --> 00:08:08,113 మిన్, నువ్వు బాగానే ఉన్నావా? -అవును. 108 00:08:08,822 --> 00:08:09,823 మిన్? 109 00:08:11,033 --> 00:08:12,326 అతను అలా చేయకూడదు. 110 00:08:12,326 --> 00:08:16,371 నా ఉద్దేశం, తను నిన్ను శరణాలయంలో ఉంచలేడు. అలా చేయగలడా? 111 00:08:17,497 --> 00:08:20,501 మిన్? మిన్? నిజంగా? 112 00:08:20,501 --> 00:08:25,088 నేను దీని మీద సంతకం చేశాను. నువ్వు ఆ చెత్త అప్పుల్లో కూరుకుపోవడం నాకు ఇష్టం లేదు. 113 00:08:27,549 --> 00:08:29,051 ఇది చాలా మంచి విషయం, మిన్. 114 00:08:29,051 --> 00:08:30,135 మిన్ విలియమ్స్ బొమ్మలు 115 00:08:30,219 --> 00:08:31,970 నా అమ్మాయికి అదనపు ఆశ్చర్యం. 116 00:08:33,804 --> 00:08:34,806 అది ఏంటి? 117 00:08:34,890 --> 00:08:36,350 బెకా గార్వీ ఎనిమిది వేల యూరోలు 118 00:08:36,350 --> 00:08:37,768 నీ తరువాతి టెర్మ్ కోసం ఫీజు. 119 00:08:38,519 --> 00:08:43,232 దయచేసి విను, బంగారం. నీకు సరైన చదువు లేకుండా నువ్వు ఇక్కడికి మళ్లీ రాలేవు. 120 00:08:43,857 --> 00:08:46,735 మీ నాన్న నిన్ను ఒక లావుపాటి రైతుకు ఇచ్చి పెళ్లి చేసేయగలడు. 121 00:08:52,491 --> 00:08:53,867 ఎనిమిది వేల డాలర్లు. 122 00:09:06,547 --> 00:09:08,423 సరే, మిత్రులారా. ఇక్కడ కొద్దిసేపు ఆపుదాం. 123 00:09:08,507 --> 00:09:09,508 మోనికాకి పది నిమిషాలు విరామం ఇద్దాం... 124 00:09:09,508 --> 00:09:10,801 తను శరీరాన్ని కదిలించుకుంటుంది. 125 00:09:14,096 --> 00:09:16,139 హాయ్, మార్గో. నువ్వు మళ్లీ రావడం సంతోషం. 126 00:09:16,640 --> 00:09:18,892 నువ్వు ఉపయోగిస్తున్న రంగులు నాకు నచ్చాయి. -ఓహ్, అవును. 127 00:09:18,976 --> 00:09:20,686 తన జుట్టుని బాగా గీశారు. 128 00:09:24,356 --> 00:09:25,357 బాగుంది. 129 00:09:32,698 --> 00:09:33,782 ఇది బాగుంది. 130 00:09:35,033 --> 00:09:36,201 బాగుందా? నాకు తెలియడం లేదు. 131 00:09:36,827 --> 00:09:37,828 ఇది బాగుంది. 132 00:09:39,454 --> 00:09:41,456 మీ గీతని చూసి నేను చెప్పగలను, 133 00:09:41,540 --> 00:09:43,750 మీరు శరీరంలో మర్మ అవయవాలను గీస్తున్నప్పుడు కొద్దిగా భయపడుతున్నారు. 134 00:09:46,044 --> 00:09:48,922 ఇప్పటికి ఖచ్చితంగా, మీ శరీరంతో మీరు సౌకర్యంగా ఉన్నారు, కదా? 135 00:09:49,673 --> 00:09:52,551 నా భర్త మీతో ఏకీభవిస్తాడని నేను అనుకోను. 136 00:09:53,260 --> 00:09:54,761 ఇందులో అతనికేం సంబంధం? 137 00:09:56,096 --> 00:09:58,015 ఇది మీ శరీరం, దీనితో మీరు సౌకర్యంగా ఉండాలి. 138 00:11:05,457 --> 00:11:06,542 ఏంటి ఇది? 139 00:11:19,137 --> 00:11:22,641 ఇక్కడ ఉన్నాడు చూడు, బెంజమిన్ ఫ్రాంక్లిన్ లాగా ఇల్లాంతా తిరుగుతున్నాడు. 140 00:11:23,892 --> 00:11:25,102 అది మంచి పోలిక. 141 00:11:25,102 --> 00:11:27,896 ఈ మధ్యనే అతని గురించి డాక్యుమెంటరీని చూశాను. ఎంత వక్రబుద్ధి. 142 00:11:28,480 --> 00:11:29,857 అయితే నేను వక్రబుద్ధి అంటావా? 143 00:11:31,608 --> 00:11:33,610 వీటిలో ఒకటి నువ్వు తీసుకోవు అనుకుంటా. 144 00:11:35,153 --> 00:11:36,154 నిన్ను గమనిస్తున్నాను. 145 00:11:39,157 --> 00:11:42,870 ఈ ఉదయం నీకు ఎలా ఉంది? -నాకు ఆందోళన పోయింది. 146 00:11:42,870 --> 00:11:45,622 నీకు? -అంతే. తప్పు చేశాననే బాధ ఎక్కువయింది. 147 00:11:47,040 --> 00:11:48,250 కానీ అది కాకుండా... 148 00:11:52,004 --> 00:11:53,255 ఈ రోజు నీకు ఏం పనులు ఉన్నాయి? 149 00:11:53,255 --> 00:11:56,091 వాస్తవంగా ఈ రోజు సెలవు తీసుకోవాలి అనుకుంటున్నాను. 150 00:11:56,175 --> 00:12:00,470 నువ్వు ఖాళీగా ఉంటే, మనం కలిసి ఏదైనా చేయచ్చు. 151 00:12:02,222 --> 00:12:04,600 నీకు ప్యాంటు వేసుకునే ఉద్దేశం ఉందా? 152 00:12:07,477 --> 00:12:09,104 నన్ను ప్యాంటు వేసుకోమంటావా? 153 00:12:09,855 --> 00:12:10,856 ఓహ్, అవును. 154 00:12:12,858 --> 00:12:15,068 నా షార్టులో నుంచి నీ వృషణాలు బయటకొస్తున్నాయి. 155 00:12:21,283 --> 00:12:25,662 ఇంక రా, చెత్త వెధవ! 156 00:12:25,746 --> 00:12:29,291 ఏదైనా తెలుసుకో. ఏదైనా చూడు. 157 00:12:34,505 --> 00:12:37,674 పోలీసులు "కేసు లేకుండా విడుదల" చేస్తే మీకు ఏమీ పట్టదా? 158 00:12:37,758 --> 00:12:39,551 క్షమించండి? -నీకు అర్థమయిందా? 159 00:12:40,052 --> 00:12:42,638 అంటే, నాలాంటి బాధ్యత పౌరులు చాలామంది 160 00:12:42,638 --> 00:12:44,681 పోలీసుల పహారా లేనప్పుడు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 161 00:12:46,099 --> 00:12:48,727 సర్, మన్నించాలి. క్షమించండి. 162 00:12:48,727 --> 00:12:52,981 మీరు... మీరు జాన్ పాల్ విలియమ్స్ స్నేహితులా? 163 00:12:54,816 --> 00:12:58,487 ఇంతకీ నువ్వు ఎవరు అనుకోవాలి? -నా ప్రశ్నకు దానితో ఏం సంబంధం? 164 00:13:01,281 --> 00:13:02,449 నీకు ఒక విషయం చెబుతాను విను. 165 00:13:02,950 --> 00:13:05,744 ఆ మనిషితో స్నేహం చేసే అవకాశమే ఉండదు. 166 00:13:05,744 --> 00:13:06,828 వింటున్నావా? 167 00:13:06,912 --> 00:13:08,664 చనిపోయిన వారి గురించి చెడుగా చెప్పవద్దు అంటారు, 168 00:13:08,664 --> 00:13:11,083 కానీ చాలా సిగ్గుచేటు అయిన విషయం ఏమిటంటే, 169 00:13:11,792 --> 00:13:14,586 మొదటిసారి అతను ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్నప్పుడు అతను సరిగ్గా ప్రయత్నించలేదు. 170 00:13:22,594 --> 00:13:24,429 బ్లా, నిన్ను ప్రేమిస్తున్నా. -నిన్ను కూడా ప్రేమిస్తున్నా. 171 00:13:26,932 --> 00:13:28,058 అందరికీ శుభోదయం. 172 00:13:28,058 --> 00:13:29,643 మరికొన్ని ప్రశ్నలా? 173 00:13:29,643 --> 00:13:31,270 అమ్మా. -ఉంటాను, బంగారం. 174 00:13:31,270 --> 00:13:32,354 వెళ్లొస్తాను. 175 00:13:33,689 --> 00:13:34,815 మీ ముఖానికి ఏమైంది? 176 00:13:34,815 --> 00:13:36,859 ఏమీ లేదు. కేవలం... మీరు నా భార్యని చూడాలి. 177 00:13:38,151 --> 00:13:39,862 అది ఒక జోక్. లోపలికి రావచ్చా? 178 00:13:45,909 --> 00:13:47,494 ఈ రోజు మీరు ఒక్కరే వచ్చారు. 179 00:13:47,995 --> 00:13:50,289 అవును. ఈ రోజుల్లో సాయం దొరకడం కష్టమైపోతోంది. 180 00:13:50,289 --> 00:13:52,416 ప్రతి ఒక్కరూ ఏమీ చేయకుండానే లక్షలు సంపాదించేయాలని కోరుకుంటున్నారు. 181 00:13:56,128 --> 00:13:57,296 ఈ రోజు అతనికి సెలవు, అంతే. 182 00:13:59,715 --> 00:14:01,258 మీరు ఇంటిని కొద్దిగా మార్చినట్లు ఉన్నారు? 183 00:14:01,258 --> 00:14:02,843 ఏదో ప్రయత్నిస్తున్నాను. 184 00:14:04,011 --> 00:14:05,846 దీనిని మార్చుతున్నప్పుడు గాయాలు కూడా అయ్యాయి. 185 00:14:07,181 --> 00:14:09,474 ఇది ఇక్కడ ఉండాలని చాలాకాలంగా కోరుకున్నాను, కానీ... 186 00:14:09,558 --> 00:14:13,353 జెపి? ఆయన ఒప్పుకోలేదా? 187 00:14:13,437 --> 00:14:14,730 లేదు, కానీ... 188 00:14:16,732 --> 00:14:19,902 ఈ ఇంటిని అలాగే ఉంచడం కూడా బాగుండదు. 189 00:14:25,073 --> 00:14:26,825 గ్రేస్, నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలి. 190 00:14:28,118 --> 00:14:29,786 దీనిని ఎలా అడగాలి? 191 00:14:30,370 --> 00:14:32,414 జెపి ఎప్పుడయినా ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించాడా? 192 00:14:33,749 --> 00:14:34,750 మీరు ఏం విన్నారు? 193 00:14:36,335 --> 00:14:39,421 ఇది క్లెయిమ్ కి సంబంధించినది కాకపోయి ఉంటే నేను ఈ ప్రశ్న అడిగేవాడిని కాదు. 194 00:14:48,096 --> 00:14:49,097 ఏంటి? 195 00:15:01,944 --> 00:15:04,238 రోజర్, నువ్వు ఒక దేవదూతవి. 196 00:15:04,238 --> 00:15:07,658 ఆ మొక్కలు కత్తిరించమని జెపిని కొద్ది వారాలుగా అడుగుతున్నాను. 197 00:15:08,200 --> 00:15:09,326 హాయ్, గ్రేసీ. 198 00:15:10,035 --> 00:15:12,496 నువ్వు ఏమీ అనుకోవని భావిస్తాను. ఊరికే నాకు నేనుగా ఇదంతా చేస్తున్నాను 199 00:15:12,496 --> 00:15:16,041 నేను వచ్చి ఈ పని చేసి నీకు ఊరట కలిగిద్దామని అనుకున్నా. 200 00:15:17,292 --> 00:15:19,169 ఓహ్, రోజర్. నేను ఎప్పుడూ... 201 00:15:19,253 --> 00:15:22,005 నువ్వు డాన్స్ చేయడం నేనెప్పుడూ చూడలేదు, రోజర్. -ఓహ్, దేవుడా. అవును. 202 00:15:22,089 --> 00:15:24,466 నా చిన్నతనంలో మా అమ్మ నన్ను డాన్సు నేర్చుకోడానికి పంపించేది. 203 00:15:24,550 --> 00:15:26,677 ఒక ఆడపిల్ల మెప్పు పొందడానికి నాకు ఉన్న మార్గం ఇదొక్కటే. 204 00:15:26,677 --> 00:15:30,138 ఆమె ఎప్పుడూ చెప్పేది, డాన్సు నేర్చుకో, ఛాన్సు అందుకో అని. 205 00:15:32,182 --> 00:15:33,600 నువ్వు కూడా చేయి, మరి. 206 00:15:39,439 --> 00:15:40,524 నీకు డాన్స్ బాగానే వచ్చు. 207 00:15:46,446 --> 00:15:48,073 ఏంటి ఇదంతా? 208 00:15:50,200 --> 00:15:52,327 దేవుడా. 209 00:15:58,500 --> 00:16:00,377 గ్రేస్ తో డాన్స్ చేయడానికి సిద్ధమైనప్పుడు చెప్పు జెపి. 210 00:16:01,378 --> 00:16:03,922 ఏంటి ఈ ఘోరమైన, ఘోరమైన శబ్దకాలుష్యం. 211 00:16:04,006 --> 00:16:07,342 నీకు గుర్తుందా, మన పెళ్లి రోజున మనం సోల్ డిజెని పెట్టుకోవాలి అనుకున్నాం 212 00:16:07,426 --> 00:16:09,178 కానీ అది చాలా ఖర్చని నువ్వు ఆపావు. 213 00:16:09,178 --> 00:16:11,388 నువ్వు నీ సొంతానికి ఒక భార్యని తెచ్చుకోలేవా? 214 00:16:11,972 --> 00:16:13,473 తప్పకుండా. నన్నెవరు పెళ్లి చేసుకుంటారు? 215 00:16:13,557 --> 00:16:15,184 ఈ పొదలు చూడు, జెపి. 216 00:16:15,684 --> 00:16:17,686 రోజర్, మంచివాడు, నీ కోసం వాటిని కత్తిరించి పెట్టాడు. 217 00:16:19,271 --> 00:16:20,939 రేవు దగ్గర ఈ రోజు చాలా బాగా గడిచింది. 218 00:16:21,023 --> 00:16:23,650 బహుశా నువ్వు ఈ రోజు నీ పడవని బయటకు తీసి ఉంటే, ఇంకా బాగుండేది, హు? 219 00:16:23,734 --> 00:16:25,611 ఓహ్, అవును. ఈ ఆలోచన ఎలా ఉంది? 220 00:16:27,237 --> 00:16:29,948 బాగుంది. నాకు నచ్చింది. 221 00:16:30,532 --> 00:16:31,533 లోపలికి రా. 222 00:16:32,534 --> 00:16:34,244 డాన్స్ చేసినందుకు ధన్యవాదాలు, మై లేడీ. 223 00:16:34,328 --> 00:16:35,329 ధన్యవాదాలు. 224 00:16:38,624 --> 00:16:39,833 జెపి. 225 00:16:41,293 --> 00:16:44,213 నువ్వు చాలా అదృష్టవంతుడివి తెలుసా? 226 00:16:45,506 --> 00:16:46,965 నేను ఉదయాన్నే నవ్వుతూ లేస్తాను, రోజర్. 227 00:16:52,137 --> 00:16:53,180 అవును, నువ్వు ఖచ్చితంగా చేస్తావు. 228 00:17:05,733 --> 00:17:06,734 హలో. 229 00:17:09,279 --> 00:17:15,035 నేను స్థానికంగా నివసించే తండ్రిని, ఇంకా నేను ఒక వ్యక్తి గురించి హెచ్చరించాలి అనుకుంటున్నాను. 230 00:17:15,868 --> 00:17:20,540 సమస్య ఏమిటంటే, మా అబ్బాయి చర్చ్ యూత్ గ్రూప్ లో పాల్గొంటున్నాడు, 231 00:17:20,624 --> 00:17:24,877 కానీ దాని నిర్వాహకుడు మా అబ్బాయి మీద అనవసరమైన శ్రద్ధ చూపిస్తున్నాడు. 232 00:17:27,047 --> 00:17:28,966 మా అబ్బాయిని అతను లైంగికంగా హింసిస్తున్నాడని నాకు భయంగా ఉంది. 233 00:17:28,966 --> 00:17:32,177 ఓహ్, అవును. అవును. అతని పేరుని చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను. చెబుతాను. 234 00:17:32,928 --> 00:17:34,471 అవును. అవును. 235 00:17:34,555 --> 00:17:36,723 అతని పేరు రోజర్ ముల్డూన్. 236 00:17:37,933 --> 00:17:39,852 రెండు 'ఓ'లు. అదే. అవును. 237 00:17:41,395 --> 00:17:42,396 ధన్యవాదాలు. 238 00:18:29,443 --> 00:18:30,444 పద. 239 00:18:38,952 --> 00:18:42,789 సరే, నీ రోజు ఎలా గడిచిందో చెప్పు. 240 00:18:43,290 --> 00:18:44,333 నా పుస్తకం ఎక్కడ ఉంది? 241 00:18:45,667 --> 00:18:46,668 నీ పుస్తకమా? 242 00:18:47,252 --> 00:18:50,797 పుస్తకం. ఆబ్జెక్ట్ ఆఫ్ ఫిక్షన్, చాలా పేజీలు అతికించి ఉంటుంది. 243 00:18:52,466 --> 00:18:53,467 నువ్వు బాగానే ఉన్నావా? 244 00:18:54,676 --> 00:19:00,390 ఇంతకుముందు నువ్వు అసూయ పడ్డావు, అవునా? రోజర్ విషయంలో? 245 00:19:02,142 --> 00:19:03,310 నువ్వు ఏం వేసుకున్నావు? 246 00:19:04,102 --> 00:19:05,312 ఇది కొత్తదా? 247 00:19:05,312 --> 00:19:06,522 నీకు నచ్చిందా? 248 00:19:08,982 --> 00:19:11,026 నువ్వు ఎలా ఉన్నావని అనుకుంటున్నావు? 249 00:19:12,402 --> 00:19:13,612 ఏంటి? నీ ఉద్దేశం ఏంటి? 250 00:19:13,612 --> 00:19:16,114 నువ్వు చాలా అందంగా ఎప్పుడు ఉంటావో తెలుసా? 251 00:19:18,450 --> 00:19:20,827 నీలో నీ అక్కచెల్లెళ్లు ఎవ్వరూ కనిపించనప్పుడే. 252 00:19:21,703 --> 00:19:24,414 అయితే, నువ్వు నన్ను చూడకపోవడానికి మా అక్కచెల్లెళ్లు చేసిన తప్పులే కారణం అంటావా? 253 00:19:24,498 --> 00:19:26,583 అలా మాట్లాడకు, గ్రేసీ. 254 00:19:27,084 --> 00:19:28,252 నిన్ను నువ్వు తగ్గించుకోకు. 255 00:19:34,299 --> 00:19:36,552 ఈ విషయం గురించి మాట్లాడటం నీకు ఇష్టం ఉండదని తెలుసు... 256 00:19:38,387 --> 00:19:42,266 నీకు ఉపయోగపడే విధంగా 257 00:19:43,225 --> 00:19:45,894 మనం చికిత్సకి ప్రయత్నించవచ్చు. 258 00:19:46,687 --> 00:19:49,731 టాబ్లెట్లు వేసుకోవడం ఏమీ సిగ్గుపడే విషయం కాదు, జాన్ పాల్. 259 00:19:51,024 --> 00:19:52,192 చాలామంది వాటిని తీసుకుంటారు. 260 00:19:52,276 --> 00:19:56,530 ఈ చౌక వస్తువు నీతో చౌకగా మాట్లాడిస్తోంది. 261 00:19:58,490 --> 00:19:59,950 నిన్ను నువ్వు అదుపులో పెట్టుకో. 262 00:20:30,314 --> 00:20:31,315 ఈవా బీబీ నీతో మాట్లాడుతోందా? 263 00:20:31,315 --> 00:20:32,858 ఫోన్ ఇంకా మెసేజ్ చేశాను తను జవాబు ఇవ్వలేదు. 264 00:20:32,858 --> 00:20:34,026 నేను ఒకసారి కాల్ చేయవచ్చా? దయచేసి? 265 00:20:44,036 --> 00:20:47,789 గాల్వే నెట్ బాల్ టోర్నమెంట్ ఈ రాత్రికి ఉంది, తెలుసా? 266 00:20:47,873 --> 00:20:50,709 రేపా? దాని కోసం నీకు డబ్బులు ఏమైనా కావాలా? 267 00:20:52,294 --> 00:20:54,463 మా జట్టు సభ్యులలో ఒకరి అమ్మ రావడం లేదు. 268 00:20:54,463 --> 00:20:56,548 నువ్వు వస్తావేమో అడుగుదాం అనుకున్నాను? 269 00:20:57,883 --> 00:20:58,884 బంగారం. 270 00:21:00,469 --> 00:21:02,429 నువ్వు నా గురించి పట్టించుకోనవసరం లేదు. 271 00:21:03,388 --> 00:21:04,473 నేను తప్పకుండా పట్టించుకుంటాను. 272 00:21:05,307 --> 00:21:06,808 నేను ఊరికే వచ్చాను... 273 00:21:08,852 --> 00:21:11,813 ఇంకా నీ నుంచి ఎక్కువ డబ్బులు గుంజడానికి ఇది కేవలం ఒక సాకు మాత్రమే. 274 00:21:15,526 --> 00:21:16,527 కొంటెదానా. 275 00:21:22,783 --> 00:21:24,034 ఈవా ఇక్కడికి వచ్చేయ్ 276 00:21:29,164 --> 00:21:30,582 ఇది నా కారణంగానే జరిగింది అంటావా? 277 00:21:31,083 --> 00:21:34,336 గ్రేస్, లేదు. నీ విషయంలో ఎప్పుడూ అలా జరగదు. 278 00:21:34,336 --> 00:21:36,755 అది అతని తప్పు. తప్పకుండా అతని తప్పే. 279 00:21:37,673 --> 00:21:40,425 విషయం ఏమిటంటే, నేను ఇప్పటికీ అతని వంక చూస్తాను 280 00:21:40,509 --> 00:21:43,887 అతను నాకు చాలా అందంగా కనిపిస్తాడు. 281 00:21:44,638 --> 00:21:46,640 బహుశా అది పెళ్లి వల్ల అలా అనిపిస్తుండచ్చు. 282 00:21:48,642 --> 00:21:52,271 నా ఉద్దేశం, నేను అంతగా చెప్పలేను. 283 00:21:52,771 --> 00:21:54,314 అయితే, నువ్వు ఇంకా డోనల్ 284 00:21:55,607 --> 00:21:56,608 ఇంకా శృంగారం చేసుకుంటున్నారా? 285 00:21:57,401 --> 00:22:01,238 మేము... నేను ప్రయత్నిస్తుంటాను. 286 00:22:01,238 --> 00:22:03,407 ఓహ్, దేవుడా. నా విషయంలోనే ఇలా జరుగుతోంది. 287 00:22:05,993 --> 00:22:10,956 గ్రేస్, నువ్వు సహజంగానే చాలా ఆకర్షణీయంగా ఉంటావు. 288 00:22:11,623 --> 00:22:13,417 ఖచ్చితంగా ఇది అతని పొరపాటే. 289 00:22:14,209 --> 00:22:15,252 నీకు శృంగారం చేయాలని ఉంది. 290 00:22:15,252 --> 00:22:16,962 అతనే సత్తువలేని ముసలోడు అయిపోయాడు. 291 00:22:17,588 --> 00:22:19,548 నిజానికి నువ్వు చివరిసారి ఎప్పుడు... 292 00:22:24,219 --> 00:22:25,888 దేవుడా. -నాకు తెలుసు. 293 00:22:26,805 --> 00:22:30,392 బహుశా, నా ఉద్దేశం... బహుశా నేనే ఆ కోరికని వదిలేసుకోవాలేమో. 294 00:22:32,436 --> 00:22:33,562 క్షమించు. 295 00:22:34,730 --> 00:22:37,441 లేదు, ఊరికే జోక్ చేస్తున్నాను. ఇవి రెండు తాజావి. ఎప్పుడూ ఉపయోగించలేదు. 296 00:22:37,441 --> 00:22:39,651 అయితే గ్రాంట్ తో నీకు బాగానే సాగుతోందని అర్థం అవుతోంది. 297 00:22:39,735 --> 00:22:40,736 అతని పేరు గాబ్రియేల్. 298 00:22:40,736 --> 00:22:43,405 లేదు, నిజంగా ఏమీ లేదు. అతను స్వలింగ సంపర్కుడు. 299 00:22:44,531 --> 00:22:45,574 గాబ్రియేల్ స్వలింగ సంపర్కుడు. 300 00:22:46,909 --> 00:22:48,368 సరే, ఇది చాలా బాగుంది. 301 00:22:48,452 --> 00:22:49,494 లేదు, ఇది నీ కోసమే. 302 00:22:50,495 --> 00:22:52,247 ఇంటికి తీసుకువెళ్లు. -బాగా వాడుకో, అక్కా. 303 00:22:53,040 --> 00:22:54,583 అదే ఆమె ఉద్దేశం. ఆహ్, చెత్త... 304 00:22:54,583 --> 00:22:56,210 సరే, ధన్యవాదాలు. నేను ఆలోచిస్తాను. 305 00:22:58,504 --> 00:23:00,631 నేను ఇంక వెళ్లాలి. -సరే. 306 00:23:01,840 --> 00:23:03,592 అతను టాబ్లెట్లు వేసుకోవాలని ఆ దేవుడిని కోరుకుంటాను. 307 00:23:05,093 --> 00:23:07,304 కానీ బహుశా అతను ఇంక నా వైపు చూడటం మానేశాడు, 308 00:23:08,347 --> 00:23:10,807 లేదా కనీసం నా మాటకి కూడా విలువ ఇవ్వడం లేదు. 309 00:23:10,891 --> 00:23:13,060 నీలో ఎటువంటి లోపం లేదు. 310 00:23:13,685 --> 00:23:16,188 అవును. కానీ, మీ అందరిలో గొప్ప విషయం అదే. 311 00:23:16,188 --> 00:23:17,564 మీరు ఈ మాట చెప్పి తీరాలి. 312 00:23:20,567 --> 00:23:22,069 ఉంటాను, బంగారం. -ఉంటాను, బంగారం. 313 00:23:24,196 --> 00:23:25,572 పాపం పిచ్చిది. 314 00:23:27,491 --> 00:23:29,368 మనం ఈ సమస్యని పరిష్కరించాలి, ఈవా. 315 00:23:29,368 --> 00:23:31,036 ఆమెలో కొద్దిగా కూడా ఆత్మవిశ్వాసం మిగలలేదు. 316 00:23:32,120 --> 00:23:33,121 బీబీ లేకుండా మనం ఏం చేయద్దు. 317 00:23:37,501 --> 00:23:39,419 నువ్వు వెళ్లి తనతో మాట్లాడాలి. పరిస్థితిని చక్కబెట్టాలి. 318 00:23:40,254 --> 00:23:41,547 నువ్వు. 319 00:25:08,008 --> 00:25:09,092 గ్రేసీ. 320 00:25:23,899 --> 00:25:29,279 నేను కఠినంగా అడుగుతున్నందుకు క్షమించండి, కానీ నా ఉద్దేశంలో మీరు విషయాన్ని పూర్తిగా చెప్పడం లేదు. 321 00:25:29,363 --> 00:25:30,656 ఈ విషయంలో నాకు సాయం చేస్తారా, గ్రేస్? 322 00:25:30,656 --> 00:25:32,199 నేను నీకు ఏం చెప్పాలని ఆశిస్తున్నావు? 323 00:25:32,199 --> 00:25:33,283 అతని మానసిక ఆరోగ్యం గురించి. 324 00:25:33,367 --> 00:25:35,911 అతను నిరాశలో ఉన్నాడా? అతనికి వేరే సంబంధాలు ఉన్నాయా? 325 00:25:35,911 --> 00:25:37,996 ఎందుకంటే నేను ఒక అభిప్రాయానికి రావాలి, గ్రేస్, 326 00:25:38,080 --> 00:25:40,624 మీ భర్త తనకు తాను చంపుకోవలసిన పరిస్థితి ఎందుకు వచ్చిందో తెలుసుకోవాలి. 327 00:25:40,624 --> 00:25:43,418 నా వైవాహిక జీవితంలోని సున్నితమైన అంశాలని నీకు చెప్పాలని ఆశిస్తున్నావా? 328 00:25:43,502 --> 00:25:44,711 లేదు, బహుశా అది కాదు. 329 00:25:47,422 --> 00:25:48,924 క్షమించండి, నేను... 330 00:25:51,969 --> 00:25:54,388 నేను అన్ని రకాలుగా చాలా ఒత్తిళ్లు ఎదుర్కొంటున్నాను. 331 00:25:56,682 --> 00:25:58,767 నేను నా భార్య త్వరలో ఒక బిడ్డకు జన్మనివ్వబోతున్నాం. 332 00:26:00,227 --> 00:26:01,979 కాబట్టి నాకు కొద్దిగా కూడా నిద్రలేదు. 333 00:26:04,606 --> 00:26:05,607 అతను కూడా నీలాగే ఉండేవాడు. 334 00:26:08,902 --> 00:26:12,906 జాన్ పాల్. బ్లానడ్ కి ముందు కూడా... ఎప్పుడూ ఆందోళన పడుతూ ఉండేవాడు. 335 00:26:12,990 --> 00:26:16,285 అవును, కానీ ప్రతి విషయంలో ఆమెకు ఎక్కువ జాగా కావాలి. 336 00:26:16,285 --> 00:26:18,871 మంచం మీద కూడా తనే ఎక్కువ ఆక్రమించుకుంటుంది. 337 00:26:19,830 --> 00:26:21,456 కానీ, సరే, ఆందోళన కూడా ఎక్కువే. 338 00:26:23,041 --> 00:26:24,585 పురుష దుర్బలత్వం గురించి మాట్లాడండి, హేయ్? 339 00:26:25,169 --> 00:26:28,005 తల్లులు అయ్యాక ఆడవారిలో అది ఉంటుంది అంటారు, కానీ థెరెసా బాగానే ఉంది. 340 00:26:28,922 --> 00:26:32,926 తను చాలా సంతోషంగా ఉంది, బౌడికా మహారాణి లాగా మంచం మీద పడుకుని ఉంటుంది. 341 00:26:35,262 --> 00:26:37,222 నీకు ఒక విషయం అయితే చెప్పగలనేమో. 342 00:26:41,685 --> 00:26:43,020 అవి బ్లానడ్ వి. 343 00:26:47,232 --> 00:26:49,026 ఇవి ఇప్పుడు ఫ్యాషన్ కాకపోవచ్చు. 344 00:26:53,947 --> 00:26:57,284 సరే, ధన్యవాదాలు. చాలా ధన్యవాదాలు. 345 00:26:59,870 --> 00:27:01,705 ఒక వ్యత్యాసం ఉంది. -క్షమించండి? 346 00:27:01,705 --> 00:27:05,876 వివరాలను క్లుప్తంగా చెప్పడం ఎందుకంటే మనం ఏదో దాచాలని ప్రయత్నిస్తాము 347 00:27:05,876 --> 00:27:07,920 అందుకే వివరాలను క్లుప్తంగా చెబుతాము 348 00:27:07,920 --> 00:27:11,757 ఎందుకంటే వాటిని తల్చుకోవడం చాలా కష్టమైన విషయం. 349 00:27:16,053 --> 00:27:21,517 జెపి ఆత్మహత్యా యత్నం గురించి నేను ఎందుకు మాట్లాడనంటే అతను ఆ పని చేయడు. 350 00:27:22,893 --> 00:27:26,647 నాకు అది మాత్రం తెలుసు. అతని డాక్టర్ల ద్వారా విన్నాను. 351 00:27:27,773 --> 00:27:33,278 ఇంకొక కారణం ఏమిటంటే, నా అంతరంగంలో, నేను ఆలోచిస్తూ ఉంటాను... 352 00:27:36,490 --> 00:27:38,033 అది నా కారణంగానే జరిగిందా అని? 353 00:27:40,160 --> 00:27:42,704 అతను చనిపోవడానికి నేనే కారణమా? 354 00:27:50,712 --> 00:27:53,257 హేయ్, సిరి. ఇక్కడి నుండి స్థానిక హాస్పిటల్ కి నాకు దారి చూపించు. 355 00:28:01,473 --> 00:28:04,560 సరే, ఇంక. ఈ పాట చాలా మాటలు చెబుతున్నట్లు ఉంది. 356 00:28:05,310 --> 00:28:06,895 ఈ పాటని మనం విడుదల చేయలేదు. -మంచిది. 357 00:28:07,729 --> 00:28:11,692 జోకింగ్. బాస్ బాగుంది. బాస్ ఎక్కువగా ఉంది. 358 00:28:20,325 --> 00:28:21,827 థామస్ స్లయిడ్ టు ఆన్సర్ 359 00:28:22,870 --> 00:28:24,371 నువ్వు నాతో ఉన్నావని అతనికి తెలుసా? 360 00:28:27,374 --> 00:28:28,584 మా వాళ్లకు కూడా తెలియదు. 361 00:28:29,751 --> 00:28:31,879 నిజంగానా? మీరంతా చాలా సన్నిహితంగా ఉంటారు కదా. 362 00:28:32,504 --> 00:28:34,715 మేము ఉంటాము. కానీ నువ్వు క్లాఫిన్ వి కదా. 363 00:28:35,465 --> 00:28:37,843 నువ్వు ప్రస్తుతం మా జీవితాలను విషాదంగా మారుస్తున్నావు, కాబట్టి... 364 00:28:39,386 --> 00:28:40,596 పైగా, వాళ్లు ఇంకా నా అక్కలే. 365 00:28:40,596 --> 00:28:42,973 వాళ్లు నా పక్కలో ఎవరు ఉన్నా అంగీకరించరు. 366 00:28:42,973 --> 00:28:45,642 నీ ఎంపికలు మంచిగా ఉండవని వాళ్లు అనుకుంటారా? -నేను సాధారణంగా అలాగే చేస్తాను. 367 00:28:48,270 --> 00:28:49,271 హేయ్. 368 00:28:49,938 --> 00:28:53,317 నేను ఒక్కోసారి అనుకుంటాను, తెలుసా, మా అమ్మా నాన్నా లేకపోవడం వల్ల... 369 00:28:54,359 --> 00:29:00,032 ఇలా ఎందుకు ప్రవర్తించడానికి కారణం నా మంచి గురించి ఎవరైనా ఆలోచిస్తారని. 370 00:29:00,532 --> 00:29:02,659 వాళ్లు ఆ విధంగా నీ జీవితంలో జోక్యం చేసుకుంటున్నారని అనుకుంటున్నావా? 371 00:29:02,743 --> 00:29:03,827 దేవుడా. నేను అదే ఆశిస్తున్నాను. 372 00:29:04,328 --> 00:29:06,788 నేను కొందరు తిరుగుబోతులతో కలిసి తిరిగాను. 373 00:29:11,001 --> 00:29:12,753 వాళ్లు ఇప్పటికే అదే అనుకుంటారని అప్పుడప్పుడు అనిపిస్తుంది. 374 00:29:14,463 --> 00:29:15,464 నీ ఉద్దేశం ఏంటి? 375 00:29:17,132 --> 00:29:18,258 నాకు తెలియదు. 376 00:29:18,342 --> 00:29:21,136 బహుశా ఏదో ఒక రాత్రి నేను ఒక కుర్రాడితో కలిసి ఉంటానేమో 377 00:29:22,471 --> 00:29:25,599 అతను అందరిలాగా చెత్తవెధవ కాకుండా ఉంటాడేమో. 378 00:29:27,142 --> 00:29:28,602 ఇంకా బహుశా నేను సంగీతమో ఏదో 379 00:29:29,520 --> 00:29:32,397 వింటూంటానేమో. 380 00:29:35,567 --> 00:29:36,777 మరీ పిచ్చిగా ఉందా? 381 00:29:38,153 --> 00:29:41,114 నీ గురించి ఏదైనా నాకు చెప్పు, అయితే. ఏదైనా భయపెట్టేది. 382 00:29:44,868 --> 00:29:46,578 థామస్ దయచేసి దయచేసి నాకు తిరిగి ఫోన్ చేయి 383 00:29:50,916 --> 00:29:51,917 భయంకరమైనదా? 384 00:29:53,210 --> 00:29:58,966 సరే, మా నాన్న గురించి నేను ఈ మధ్యనే ఒక విషయం తెలుసుకున్నాను. ఆయన మామూలుగా చనిపోలేదని. 385 00:30:00,384 --> 00:30:02,177 ఆయన నిజానికి ఆత్మహత్య చేసుకున్నాడు. 386 00:30:03,679 --> 00:30:05,722 ఓహ్, దేవుడా. -అవును. 387 00:30:06,640 --> 00:30:09,476 థామస్ ఆ విషయాన్ని నాకు చెప్పకుండా దాచాడని తెలుసుకున్నాను. 388 00:30:09,560 --> 00:30:11,144 దేవుడా. 389 00:30:12,771 --> 00:30:14,106 బహుశా అది అతని మంచితనం కావచ్చు కదా? 390 00:30:16,233 --> 00:30:17,734 అది ఏ విధంగా మంచితనం? 391 00:30:18,902 --> 00:30:20,946 నాకు తెలియదు. ఏదైనా పొరపాటు కావచ్చు కదా? 392 00:30:25,367 --> 00:30:26,785 నా ఉద్దేశం, నువ్వు బాధపడుతున్నావని అర్థమయింది, 393 00:30:26,869 --> 00:30:30,372 కానీ దాని కోసం నీ ఒక్కగానొక్క అన్నయ్యతో అనుబంధాన్ని తెంచుకోవడం అంటే, 394 00:30:30,372 --> 00:30:34,042 అది చాలా మూల్యం చెల్లించుకోవడమే. 395 00:30:36,295 --> 00:30:38,172 ఎందుకంటే నా మాట నమ్ము... 396 00:30:40,507 --> 00:30:41,758 మీరు ఒకరికొకరు ఉన్నారు. 397 00:30:52,186 --> 00:30:53,937 దేవుడా. 398 00:31:12,039 --> 00:31:14,082 ఇదిగో. -దేవుడా. నేను నీకు ఒకటి బాకీ ఉన్నాను. 399 00:31:14,166 --> 00:31:16,293 ఆ టోర్నమెంట్ కప్ ఫైనల్ టికెట్లు మీకు పోస్టులో వస్తాయి చూసుకోండి. 400 00:31:16,293 --> 00:31:17,377 అలాగే. తప్పకుండా. 401 00:31:33,894 --> 00:31:34,895 సరే. 402 00:31:34,895 --> 00:31:36,647 మ్యాట్ 403 00:31:39,816 --> 00:31:40,817 ఛ... 404 00:31:42,945 --> 00:31:44,696 హేయ్, నిజానికి, నేనే మళ్లీ ఫోన్ చేస్తున్నాను. 405 00:31:45,197 --> 00:31:46,615 ఇది ఎంత ముఖ్యమో నీకు తెలియకపోతే... 406 00:31:47,241 --> 00:31:50,661 ఏదో ముఖ్యమైన కారణం లేకపోతే తప్ప నువ్వు ఫోన్ తీయకుండా ఉండవని నాకు తెలుసు. 407 00:31:50,661 --> 00:31:54,331 నా మీద కోపంగా ఉన్నావని తెలుసు, కానీ మనం చాలా మాట్లాడుకోవాలి. 408 00:31:54,331 --> 00:31:58,210 కానీ దయచేసి, ఫోన్ తీయి, ఇది విని నాకు తిరిగి కాల్ చేయి. 409 00:31:58,210 --> 00:31:59,795 నాకు ఒక పెద్ద ఆధారం దొరికింది. 410 00:31:59,795 --> 00:32:04,174 అది నేను ఊహించినంత పెద్దదే అయితే, అది మన ఇద్దరి జీవితాలని కాపాడుతుంది. 411 00:32:04,258 --> 00:32:07,886 కాబట్టి దయచేసి, మ్యాట్, నా చెత్త గ్యాస్ సమస్య కోసం అయినా సరే, 412 00:32:07,970 --> 00:32:09,054 ఊరికే నాతో ఒకసారి మాట్లాడు. 413 00:32:25,362 --> 00:32:28,115 నువ్వు నన్ను మళ్లీ కొట్టాలనుకుంటే, ఈసారి నా పెదవి కింద గురి చూడగలవా? 414 00:32:28,949 --> 00:32:30,576 చెల్లుకు చెల్లు అవుతుంది. 415 00:32:31,410 --> 00:32:34,997 దయచేసి విను. సరే. నాకు ఈ శిక్ష పడాల్సిందే. 416 00:32:34,997 --> 00:32:37,958 కానీ, అక్కడ ఆ వ్యక్తి గురించి ఏంటి? అతను ఆ శిక్షకు అర్హుడు కాడు కదా. 417 00:32:40,085 --> 00:32:43,172 నేను అతని కన్నుని పేల్చేశాను, బెకా. 418 00:32:43,172 --> 00:32:45,966 అది ఎలా ఉంటుందో నీకు తెలుసా? ఎందుకంటే నాకు దాని గురించి చాలా తెలుసు. 419 00:32:50,137 --> 00:32:54,391 నేను రుణపడి ఉన్నాను అనుకుంటా. నా మీద నేనే ప్రతీకారం తీర్చుకోవాలి. 420 00:32:56,894 --> 00:32:59,271 నేను చేసిందల్లా దీనిని మరొకరికి అందించానంతే. 421 00:33:01,440 --> 00:33:02,691 కానీ, నేను నిన్ను తోశాను. 422 00:33:04,067 --> 00:33:05,235 కాబట్టి అది నా తప్పిదం. 423 00:33:08,322 --> 00:33:12,367 నువ్వు చేసిన పొరపాటు ఏదైనా ఉందీ అంటే అది ఇదంతా నీ కోసమే జరిగిందని ఆలోచించడం. 424 00:33:15,370 --> 00:33:16,997 అది మన అక్క కోసం జరిగి ఉండాలి. 425 00:33:19,833 --> 00:33:22,294 వాడు తనని చాలా చిన్నబుచ్చాడు, బీబీ. 426 00:33:23,462 --> 00:33:24,588 ఇంతకుముందు నేను తనని కలిశాను. 427 00:33:26,215 --> 00:33:28,592 తనని తాను ఒక ఆడదానిగా కూడా భావించడం మానేసింది. 428 00:33:30,052 --> 00:33:32,221 కొద్దిరోజులలో తనలో ఇంకేమీ మిగలదు. 429 00:33:33,639 --> 00:33:35,057 ఆ తరువాత బ్లానడ్ పరిస్థితి కూడా అంతే. 430 00:33:44,733 --> 00:33:48,695 రేపు రాత్రి, బ్లానడ్ తో పాటు గ్రేస్ కూడా గాల్వేకి వెళుతోంది. 431 00:33:50,531 --> 00:33:54,785 మనం అతనికి బలమైన మత్తు మందు ఇచ్చి పూర్తి నీటి టబ్బులో పెట్టబోతున్నాం. 432 00:33:56,119 --> 00:33:57,162 అక్కడ నీ అవసరం ఉంటుంది. 433 00:33:59,456 --> 00:34:03,043 లేదు, ఇది ఇంక ఆగాలి. 434 00:34:03,043 --> 00:34:05,796 ఎందుకు? ఇప్పుడు ఏం మారిపోయింది? 435 00:34:05,796 --> 00:34:07,172 నువ్వు ఏం ఆలోచిస్తున్నావు? 436 00:34:07,965 --> 00:34:09,132 అక్కడ ఆ వ్యక్తి గురించా? 437 00:34:10,509 --> 00:34:13,804 సరే, మనం గనుక ఈ పనిని ముగించకపోతే, అప్పుడు అతని కన్ను పోయి ఏం లాభం? 438 00:34:13,804 --> 00:34:14,929 ఏమీ ప్రయోజనం ఉండదు. 439 00:34:22,312 --> 00:34:23,522 నువ్వు బాగానే ఉన్నావా? 440 00:34:24,481 --> 00:34:26,190 సరే. మీ గదిలోకి ప్రవేశించండి. -ధన్యవాదాలు. 441 00:34:26,275 --> 00:34:27,734 ఇప్పుడు జాగ్రత్త. 442 00:34:27,818 --> 00:34:29,902 మీరు గోడ వైపు వెళ్తున్నారు. మిమ్మల్ని నేను పట్టుకున్నాను. 443 00:34:32,822 --> 00:34:34,116 ఇప్పుడు నువ్వు నాకు బాస్ అవుతావా? 444 00:34:35,409 --> 00:34:37,369 సరే, నీకు అలవాటయిపోతుంది... 445 00:34:50,007 --> 00:34:51,132 ఏం జరుగుతోంది? 446 00:34:52,592 --> 00:34:54,678 లేదు, నేను కనుక్కుంటాను. 447 00:34:57,097 --> 00:34:59,266 నా గురించి ఖచ్చితంగా ఏం చెప్పారో నాకు వివరించగలరా? 448 00:34:59,266 --> 00:35:00,350 నా సోదరికి నేను ఫోన్ చేయవచ్చా? 449 00:35:00,434 --> 00:35:02,436 మీకు పోలీస్ స్టేషన్ లో మాత్రమే ఫోన్ చేయడానికి అనుమతి ఉంటుంది. 450 00:35:06,148 --> 00:35:08,483 మన్నించండి. ఏం జరుగుతోంది? 451 00:35:08,567 --> 00:35:10,110 అది మీకు చెప్పలేము. 452 00:35:10,611 --> 00:35:12,487 మేము ఇంక వెళ్లాలి. -అలాగే. 453 00:35:20,704 --> 00:35:22,372 జెపి, ఇదంతా దేని గురించి? 454 00:35:23,248 --> 00:35:24,917 ఒక వ్యక్తి కంప్యూటర్ ని పోలీసులు స్వాధీనం చేసుకుంటే 455 00:35:24,917 --> 00:35:27,169 సాధారణంగా దేని గురించి అనుకుంటున్నావు? 456 00:35:28,587 --> 00:35:29,588 పాపం. 457 00:35:37,513 --> 00:35:39,765 ఆమె స్పష్టంగా అవును అని చెప్పినట్లు అనిపించడం లేదు. 458 00:35:39,765 --> 00:35:42,142 కానీ, ఆమె లేదు అని కూడా చెప్పలేదు. 459 00:35:42,226 --> 00:35:44,019 నిన్ను చూసి తను సంతోషించిందా? 460 00:35:44,019 --> 00:35:46,188 అవును. -నిజంగానా? 461 00:35:46,188 --> 00:35:47,397 ఖచ్చితంగా తను సంతోషించలేదు. 462 00:35:52,402 --> 00:35:53,403 బీబీ. 463 00:35:55,781 --> 00:35:57,115 నువ్వు వచ్చినందుకు నిజంగా సంతోషంగా ఉంది. 464 00:35:57,908 --> 00:35:58,909 నువ్వు బాగానే ఉన్నావా? 465 00:36:01,828 --> 00:36:03,580 నన్ను కూడా ఆలింగనం చేసుకో, చెత్తదానా. 466 00:36:08,877 --> 00:36:09,878 సరే. 467 00:36:10,420 --> 00:36:13,215 సరే, ఏవరైనా ఈ ప్లాన్ గురించి నాకు చెప్పండి. 468 00:36:13,715 --> 00:36:16,802 అలాగే. ఉర్సులా, రోహిప్నాల్ సీసాని దొంగచాటుగా తన హాస్పిటల్ నుంచి తీసుకురాగలనని 469 00:36:16,802 --> 00:36:19,471 ఇంకా అది ఖచ్చితంగా పని చేస్తుందని హామీ ఇస్తోంది, 470 00:36:20,180 --> 00:36:23,684 దానిని అతనికి ఎలా ఎక్కించాలి అన్నది మాత్రమే మనం ఆలోచించాల్సి ఉంది. 471 00:36:29,857 --> 00:36:30,858 ఇంక అంతేనా? 472 00:36:32,776 --> 00:36:34,194 కానీ, నీటి తొట్టెలో పెట్టాలి, ఈవా. 473 00:36:34,278 --> 00:36:36,989 ఆమెకు నీటి తొట్టె గురించి చెప్పు. -నువ్వు ఇప్పటికే దాని గురించి చెప్పావు. 474 00:36:44,246 --> 00:36:46,164 రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో ఉర్స్ ని అక్కడికి చేరుకోమను. 475 00:36:47,040 --> 00:36:48,625 ఆ చెత్తవెధవ ఒక చిన్నపిల్లాడు మాదిరిగా ఉంటాడు. 476 00:36:48,709 --> 00:36:51,753 వాడు వండుకోలేడు, ఏదీ నేర్చుకోడు ఇంకా ఏదైనా కొనుక్కుని తినడానికి కూడా డబ్బులు తీయడు. 477 00:36:51,837 --> 00:36:55,132 కాబట్టి ఈ రాత్రికి ఏదో ఒక సమయంలో, వాడు ఏదో చెత్త తినడానికి బయటకు వెళతాడు. 478 00:36:55,132 --> 00:36:56,425 మనం కిటికీ గుండా లోపలికి వెళ్తున్నామా? 479 00:36:57,301 --> 00:36:59,094 వాళ్ల ఇంటి అదనపు తాళాన్ని చాలా ఏళ్ల కిందటే పోగొట్టాను. 480 00:36:59,636 --> 00:37:00,721 సరే, కానీ, నేను పోగొట్టలేదు. 481 00:37:01,763 --> 00:37:03,390 మనం ఆ మందుని డ్రింక్ లో కలుపుతామా? 482 00:37:03,390 --> 00:37:05,726 అది సామాన్యంగా అందరూ చేసేదే అనిపిస్తోంది, కదా? 483 00:37:06,268 --> 00:37:08,729 పాలల్లో పెడదాం. -పాలల్లో పెట్టద్దు. 484 00:37:09,605 --> 00:37:11,190 గ్రేస్ ఇంకా బ్లానడ్ పాలు తాగుతారు. 485 00:37:12,649 --> 00:37:13,942 వాళ్లకి పాలు అంటే ఇష్టం. 486 00:37:17,112 --> 00:37:19,573 ఇంకేదయినా ఉండాలి... -అతని ముక్కు స్ప్రే. 487 00:37:22,034 --> 00:37:24,828 అందులో ఏం ఉంటుందో తెలియదు, కానీ అతను మామూలుగా దానికి అలవాటుపడిపోయాడు. 488 00:37:24,912 --> 00:37:29,666 బీబీ ఇలాంటి విషయాలలో సహజమైన ప్రతిభని ఎలా అలవర్చుకుందో నేను విచారించకుండా చూడు. 489 00:37:32,503 --> 00:37:34,129 నువ్వు బాధ పడాల్సిన పని లేదు, తెలుసా? 490 00:37:34,922 --> 00:37:35,923 ఏ విషయంలోనూ కూడా. 491 00:37:37,382 --> 00:37:40,010 అది అతని కారణంగా లేదా గ్రేస్ కోసం. సరేనా? 492 00:37:41,762 --> 00:37:42,930 సరే, అలాగే. 493 00:37:44,097 --> 00:37:45,432 నిజానికి, నేను ఈ పని చేయాలి అనుకుంటా. 494 00:37:49,228 --> 00:37:50,229 సరే. 495 00:37:52,231 --> 00:37:55,651 సరే, నువ్వు తిరిగి వచ్చావని, అనుకున్న ప్రకారం పథకం అమలు చేస్తామని తనకి చెబుతాను. 496 00:37:55,651 --> 00:37:59,154 సరేనా? ఆ మెడికల్ దుకాణంలో తనని కొద్దిగా షాపింగ్ చేయనిద్దాం. 497 00:38:15,045 --> 00:38:16,505 బాగున్నావా, అపరిచితురాలా? 498 00:38:16,505 --> 00:38:19,925 అపరిచితురాలినా? ఇంతకుముందు నీ తలుపు గుండా నీకు టాయిలెట్ పేపర్ ఇవ్వలేదా? 499 00:38:19,925 --> 00:38:22,845 అవును, కానీ నేను పని ముగించే లోగానే నువ్వు వెళ్లిపోయావు. 500 00:38:25,305 --> 00:38:28,517 అందుకే కదా, నువ్వు నన్ను దొంగచాటుగా మందుల దుకాణం వరకూ అనుసరిస్తూ వస్తున్నావు. 501 00:38:28,517 --> 00:38:30,519 నేను నిన్ను అనుసరించడం లేదు... చూడు, నేను... 502 00:38:30,519 --> 00:38:32,479 నేను ఊరికే ఆ కారిడార్ లో నిలబడ్డాను. 503 00:38:32,980 --> 00:38:36,650 ఉర్స్, బాగానే ఉన్నావా? 504 00:38:36,650 --> 00:38:37,734 ఏంటి? నా ఉద్దేశం... 505 00:38:37,818 --> 00:38:40,612 ఇది అడగడం నా బాధ్యత, ఇంకా నేను అడగాలి అనుకుంటున్నాను. 506 00:38:41,572 --> 00:38:46,952 కొద్దికాలంగా నేను నీతో సరిగ్గా మాట్లాడలేకపోతున్నానని నాకు అనిపిస్తోంది. 507 00:38:47,786 --> 00:38:50,581 సరే... అంటే, అందుకు ఏదైనా కారణం ఉందా? 508 00:38:54,251 --> 00:38:55,878 నీ చేతులు నా చుట్టూ ఉంచగలవా? 509 00:38:58,630 --> 00:38:59,631 నేను నేనే. 510 00:39:00,591 --> 00:39:04,344 ఈ మధ్య కాలంలో నేను ప్రతి విషయంలోనూ లక్షల మైళ్ల దూరంలో ఉన్నట్లు అనిపిస్తోంది. 511 00:39:04,928 --> 00:39:06,305 నాతో నేను కూడా. 512 00:39:06,305 --> 00:39:07,431 ఏం జరుగుతోంది? 513 00:39:09,433 --> 00:39:10,434 నాకు తెలియదు. 514 00:39:12,019 --> 00:39:13,103 నువ్వు ఇప్పటికీ నన్ను ప్రేమిస్తున్నావా? 515 00:39:17,441 --> 00:39:18,483 ఓహ్, చెత్త. 516 00:39:20,819 --> 00:39:21,820 ఈ రాత్రి బయటే తినాలి. 517 00:39:21,904 --> 00:39:23,363 అప్పుడు దాని గురించి మాట్లాడు. -కుదరదు. 518 00:39:23,447 --> 00:39:27,409 నన్ను మన్నించు. డబుల్ షిఫ్ట్ అవసరమైతే నేను అందుబాటులో ఉంటానని కార్మెల్ కి హామీ ఇచ్చాను. 519 00:39:27,409 --> 00:39:29,786 అలాగే. సరే, త్వరలో మాట్లాడుకుందాం. సరేనా? 520 00:39:29,870 --> 00:39:31,205 డోనల్, స్పందించు. 521 00:39:31,205 --> 00:39:33,665 అవును. నీ దగ్గరకే వస్తున్నాను. రెండు నిమిషాల్లో ఉంటాను. 522 00:39:36,376 --> 00:39:37,503 ఇన్ కమింగ్ కాల్ బెన్ 523 00:40:09,785 --> 00:40:11,620 పద, బుజ్జీ. వెళదాం పద. 524 00:40:11,620 --> 00:40:12,704 గ్రేసీ. 525 00:40:14,873 --> 00:40:17,251 నువ్వు ఒకటి మర్చిపోయినట్లున్నావు కదా? -మన్నించు. 526 00:40:17,251 --> 00:40:20,963 నువ్వు నా విషయంలో ఇంత అసంతృప్తిగా ఉన్నావని నాకు నిజంగా తెలియలేదు. 527 00:40:20,963 --> 00:40:22,214 మన్నించు? 528 00:40:22,798 --> 00:40:26,343 నేను ఎప్పుడూ వద్దని చెప్పలేదు, అవునా? నీ చిన్న పిచ్చి నీలం టాబ్లెట్లు వేసుకోనని చెప్పానా? 529 00:40:26,343 --> 00:40:27,594 జెపి, ఏంటి ఇది? 530 00:40:29,012 --> 00:40:31,390 బ్లానడ్ ఇక్కడే ఉంది. -అమ్మా, మనం వెళ్తున్నామా? 531 00:40:31,390 --> 00:40:33,600 వచ్చేస్తున్నాను. -బూతు దృశ్యాలు కూడానా? చూస్తున్నావా? 532 00:40:33,684 --> 00:40:35,519 నా భార్య నిజంగా ఏం చేస్తోందో తెలుసుకోవడానికి 533 00:40:35,519 --> 00:40:37,521 నీ బ్రౌజర్ హిస్టరీలోకి వెళ్లి చూడమంటావా? 534 00:40:37,521 --> 00:40:40,065 మనం ఇప్పుడు ఇలా మాట్లాడుకోలేము. తను జట్టులో ఉంది, జెపి. నేను తనని తీసుకువెళ్లాలి. 535 00:40:41,441 --> 00:40:42,484 దయచేసి విను. 536 00:40:44,361 --> 00:40:48,240 మనం ఇదివరకటిలా లేము గనుక నేను ఇది పెట్టుకోవలసి వచ్చింది, 537 00:40:48,240 --> 00:40:51,243 నాకు అలాంటిది అవసరం. 538 00:40:51,243 --> 00:40:53,287 అయితే, ఇప్పుడు ఇది నా తప్పే అంటావు, అవునా? 539 00:40:53,287 --> 00:40:55,914 మరి, నా తప్పు అంటావా? -నేను ఇంకా ముసలోడిని కాలేదు, గ్రేస్. 540 00:40:55,998 --> 00:40:58,876 కాబట్టి నిన్ను నువ్వే ప్రశ్నించుకో, "ఇందుకు కారణం నేనేనా?" అని. 541 00:41:00,294 --> 00:41:02,754 రాత్రి వేళ మంచం మీద నేను కోరుకున్నట్లు తయారవ్వడానికి నువ్వు కొద్దిగా 542 00:41:02,838 --> 00:41:05,549 ప్రయత్నం చేసి ఉంటే, ఈ పరిస్థితి వచ్చేది కాదు. 543 00:41:06,133 --> 00:41:07,217 ఇంత ధైర్యం చేయకు. 544 00:41:07,301 --> 00:41:10,721 నా కన్నా మన పెళ్లి కన్నా ఆ నెట్ బాల్ కి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేంత ధైర్యం చేయకు. 545 00:41:10,721 --> 00:41:13,640 గ్రేస్! గ్రేస్! ఇక్కడికి తిరిగి రా! 546 00:41:34,995 --> 00:41:36,413 దేవుడా. లోపలికి రా. 547 00:41:37,206 --> 00:41:39,082 మూత్రం పోయడానికి ఎంత గొప్ప సమయం తీసుకున్నావు, ఉర్సులా. 548 00:41:39,166 --> 00:41:41,543 ఒకరిద్దరు పిల్లల్ని కని అప్పుడు నాతో మాట్లాడు. 549 00:41:42,044 --> 00:41:43,337 అతను నన్ను చూడలేదు, కదా? 550 00:41:45,005 --> 00:41:46,215 ఓహ్, చెత్త. 551 00:41:50,052 --> 00:41:51,261 నీకు ఏమైనా అతీంద్రియ శక్తులు ఉన్నాయా? 552 00:41:51,929 --> 00:41:53,722 వాడు తినడానికి బయటకు వెళతాడని నీకెలా తెలుసు? 553 00:41:54,306 --> 00:41:55,849 నువ్వు ఆ మందుని పడేయలేదు కదా... 554 00:41:57,226 --> 00:41:59,686 మనం ఇంట్లో ఉండగా అతను తిరిగి వచ్చేస్తే అప్పుడు మనం ఏం చేద్దాం? 555 00:41:59,770 --> 00:42:01,146 మనం బ్లానడ్ మంచం కింద దాక్కుందాం. 556 00:42:01,230 --> 00:42:03,398 మనం బ్లానడ్ మంచం కింద దాక్కోవడం లేదు. -అయితే అల్మారాలో దాక్కుందాం. 557 00:42:03,482 --> 00:42:06,777 మనం అల్మారాల్లోనూ, మంచాల కింద దాక్కోవడం లేదు, సరేనా? దేవుడా. 558 00:42:06,777 --> 00:42:08,320 మనం ఈ పని చేస్తున్నామా లేదా? 559 00:42:08,320 --> 00:42:11,031 సరే, చేస్తున్నాము అంటే, ముందుకెళదాం. నేను గమనిస్తూ ఉంటాను. 560 00:42:19,706 --> 00:42:21,041 అతని అంత్యక్రియలకి తెల్ల దుస్తులు ధరిద్దాం. 561 00:42:27,214 --> 00:42:28,799 వాడు దేని కన్నా ఎక్కువగా మందుల మీద ఆధారపడతాడు. 562 00:42:28,799 --> 00:42:32,135 వాడి మందుల్ని మందుల డ్రాలో పెట్టుకోనంత చెత్త వెధవ ఏంటి వీడు? 563 00:42:32,845 --> 00:42:34,263 అది వాడితోనే తీసుకువెళితే ఏంటి పరిస్థితి? 564 00:42:39,434 --> 00:42:40,936 నాకు దొరికింది. ఇక్కడ ఉంది. ఇక్కడ ఉంది. 565 00:42:43,480 --> 00:42:46,400 వెనక్కి వెళ్లండి. దీని యజమానురాల్ని ఈ పని చేయనివ్వండి. 566 00:42:47,067 --> 00:42:49,152 నా ఫోన్ కాల్స్ ని నిర్లక్ష్యం చేయడం ఆపు, గ్రేస్. 567 00:42:51,029 --> 00:42:52,739 ఓహ్, దేవుడా. ఓహ్, దేవుడా. 568 00:42:56,285 --> 00:42:57,536 ఓహ్, చెత్త. 569 00:42:58,078 --> 00:43:00,205 బీబీ ఫోన్. హేయ్, ఏంటి విషయం? 570 00:43:00,289 --> 00:43:01,748 వాడు తిరిగొచ్చేశాడు. -వాడు ఏంటి? 571 00:43:01,832 --> 00:43:02,833 వాడు వచ్చేశాడు. 572 00:43:02,833 --> 00:43:06,837 కానీ ఇప్పుడు నువ్వు ఇంటికి తిరిగి రాకపోతే, నేను ఏం చేస్తానో ఆ దేవుడికే తెలియాలి. 573 00:43:10,048 --> 00:43:11,008 త్వరగా కానివ్వు. 574 00:43:11,592 --> 00:43:12,926 ఛ! -వద్దు. 575 00:43:13,010 --> 00:43:14,261 అటు. ఆ వైపు. పదండి. 576 00:43:14,261 --> 00:43:15,345 సరే. 577 00:43:16,638 --> 00:43:17,639 వద్దు! 578 00:43:18,932 --> 00:43:21,143 నువ్వు ఇంకా ఇది పట్టుకున్నావేంటి... ఉర్స్! 579 00:43:23,562 --> 00:43:25,314 ఓహ్, చెత్త. 580 00:43:26,148 --> 00:43:27,149 వద్దు! 581 00:43:30,444 --> 00:43:32,279 ఈ చెత్త దాని కింద నేను పట్టడం లేదు... 582 00:43:32,821 --> 00:43:34,072 వచ్చేయ్. 583 00:43:34,156 --> 00:43:35,908 చెత్త, ఆహ్! -కేవలం... 584 00:43:39,578 --> 00:43:40,579 నువ్వు నిశ్శబ్దంగా ఉంటావా? 585 00:43:41,413 --> 00:43:42,414 నీ కాళ్లు జరుపు. 586 00:43:42,414 --> 00:43:43,832 మంచిది! ఛ! 587 00:44:10,817 --> 00:44:11,985 బెకా? 588 00:44:12,736 --> 00:44:13,904 అపానవాయువు వదిలావా? 589 00:44:15,447 --> 00:44:17,282 ఓహ్, దేవుడా. నీకు ఏమైంది? 590 00:44:17,366 --> 00:44:19,576 నాకు భయం వేసినప్పుడు నా కడుపులో నొప్పి పెడుతుంది. 591 00:44:20,410 --> 00:44:21,703 వాడికి ఈ వాసన తెలుస్తుంది. 592 00:44:44,017 --> 00:44:46,854 ఇంక శుభరాత్రి. 593 00:44:49,398 --> 00:44:51,400 రండి! వాడు నిద్రలోకి జారుకున్నాడు. 594 00:44:51,942 --> 00:44:52,985 నా చనుమొనలు. 595 00:44:55,654 --> 00:44:56,655 మన్నించు. 596 00:45:06,623 --> 00:45:08,208 నువ్వు ఎందుకు అలా పాకుతున్నావు? 597 00:45:19,094 --> 00:45:20,262 వాడు అసలు శ్వాస తీసుకుంటున్నాడా? 598 00:45:26,059 --> 00:45:27,060 కేవలం కొద్దిగా. 599 00:45:29,146 --> 00:45:30,606 ఇది ఎక్కువ డోసు అయి ఉంటుంది. 600 00:45:31,690 --> 00:45:34,109 సరే. టబ్బులో నీళ్లు నిండుతున్నాయి. 601 00:45:36,236 --> 00:45:37,237 వాడి చేయి పట్టుకుందాం. 602 00:45:37,988 --> 00:45:40,699 ఈ చెత్తవెధవ కాళ్లు బరువుగా ఉంటాయి. వీడు ఒక ఇటుక బట్టీలాగా ఎదిగాడు. 603 00:45:41,825 --> 00:45:45,204 ఏంటి ఈ చెత్త... ఎందుకిలా చేశావు... ఏంటి? -ఏంటి? 604 00:45:45,204 --> 00:45:48,290 అలా ఎందుకు చేశావు? -వాడు నగ్నంగా అందులో పడుకోవాలి. 605 00:45:48,290 --> 00:45:49,750 అక్కడ నుండే ఎందుకు మొదలుపెట్టావు? 606 00:45:49,750 --> 00:45:51,168 ఓహ్, దేవుడా. 607 00:45:52,127 --> 00:45:54,129 ఓహ్, రండి. కేవలం... రండి. ఇది అందుకోండి... 608 00:45:54,213 --> 00:45:56,632 వాడి చెత్త బటన్స్ విప్పండి. -నా వల్ల కాదు. 609 00:46:14,608 --> 00:46:15,651 ఏంటి ఈ చెత్త? 610 00:46:15,651 --> 00:46:18,278 జెరాల్డ్ ఏ క్షణాన్నయినా ఇక్కడికి రావచ్చు. 611 00:46:18,362 --> 00:46:19,571 వాడు ఏం చేస్తున్నాడు? 612 00:46:24,451 --> 00:46:25,994 వాడు మూత్రం పోస్తున్నాడా? 613 00:46:26,870 --> 00:46:29,039 ఏం జరుగుతోంది? -ఇది పని చేయడం లేదా? 614 00:46:29,039 --> 00:46:30,123 నాకు తెలియదు. 615 00:46:30,207 --> 00:46:32,751 వాడు మూత్రం పోస్తున్నాడు. -వాడు మూత్రం పోస్తున్నాడు. 616 00:47:07,411 --> 00:47:09,580 ఏం జరుగుతోంది? -కారు డ్రైవ్ చేయబోతున్నాడు. 617 00:47:09,580 --> 00:47:10,831 కేవలం... 618 00:47:10,831 --> 00:47:12,374 వెళదాం పదండి. రండి. వెళదాం. 619 00:47:12,374 --> 00:47:14,877 వాడు ఇప్పుడే అల్మారాలో మూత్రం పోశాడు. -పదండి! 620 00:47:23,177 --> 00:47:24,928 మనం అంత తీవ్రంగా వాడిని వేటాడటం లేదు, కదా? 621 00:47:26,054 --> 00:47:28,307 ఎవరైనా ఆ బాత్రూమ్ లో నీటిని ఆపండి. నీటిని ఆపండి. 622 00:47:29,099 --> 00:47:31,435 ఈవా? అది పనిచేస్తోంది కదా? -నోరు మూసుకుని పరిగెత్తండి! 623 00:47:34,938 --> 00:47:37,149 ఆగండి! -వచ్చేయ్! 624 00:47:37,816 --> 00:47:39,401 వాడు ఎక్కడికి వెళ్తున్నాడు? 625 00:47:39,401 --> 00:47:40,903 మనకి ప్లాన్ బి ఉందనుకుంటా. 626 00:47:40,903 --> 00:47:43,614 అవును. వాడు ఇంకెవరినైనా చంపేయడానికి ముందే వాడిని పట్టుకోవాలి. 627 00:47:44,114 --> 00:47:45,240 కారులోకి ఎక్కండి. 628 00:47:45,324 --> 00:47:47,034 లోపలికి రండి. -నేను ఎక్కుతున్నాను. 629 00:47:47,034 --> 00:47:48,118 దేవుడా! 630 00:47:48,202 --> 00:47:50,704 కొద్దిగా జరుగు, ఉర్సులా. -నేను. ఎక్కాను, సరే. 631 00:47:51,288 --> 00:47:53,207 ఓహ్, దేవుడా. వాడు దానిని ఢీ కొట్టబోతున్నాడు... 632 00:47:53,874 --> 00:47:55,250 మనం పోలీసుల్ని పిలుద్దామా? 633 00:47:55,334 --> 00:47:57,127 వాడు పోలీసుల్ని పిలిస్తే అప్పుడు ఏంటి? 634 00:47:57,920 --> 00:47:59,630 ఓహ్, దేవుడా. వాడు ఆగుతున్నాడు. 635 00:48:01,381 --> 00:48:02,382 వాడు ఆగాడు. 636 00:48:05,802 --> 00:48:07,387 నేను వాడికి చాలా తీవ్రమైన డోసు ఇచ్చాను. 637 00:48:07,471 --> 00:48:09,473 ఒక పెద్ద ఏనుగుని కూడా అది మత్తులో ముంచెత్తేది. 638 00:48:10,140 --> 00:48:11,266 ఓహ్, దేవుడా. 639 00:48:14,311 --> 00:48:15,854 వాడి ఆలోచన ఏంటి? 640 00:48:15,938 --> 00:48:17,481 అదేనా వాడి చెత్త పడవ? 641 00:48:21,485 --> 00:48:22,861 వాడు ఏం చేస్తున్నాడు? 642 00:48:23,362 --> 00:48:26,031 వాడికి ఈత రాదని నాకు సరిగ్గా గుర్తుంది, అవునా? 643 00:48:29,660 --> 00:48:30,661 అవును. 644 00:48:43,298 --> 00:48:45,175 వాడు పడవని తీసుకువెళ్తున్నాడా? -నాకు తెలియదు. 645 00:48:47,761 --> 00:48:49,388 దేవుడి దయ కలగాలి! -ఘోరం. 646 00:48:49,388 --> 00:48:50,556 నీచం. 647 00:48:53,976 --> 00:48:55,352 చెత్త. 648 00:48:55,352 --> 00:48:56,645 ఆ అవసరమే లేదు. 649 00:49:00,524 --> 00:49:04,278 జె... ఓహ్, దేవుడా. వాడు నీటిలో పడిపోయాడు! -మనకి అదే కావాలి, పిచ్చిదానా. 650 00:49:06,655 --> 00:49:08,407 ఓహ్, అవును. 651 00:49:14,580 --> 00:49:18,041 సరే, ఎలా గెలిచినా గెలుపు గెలుపే. అవునా? 652 00:49:20,085 --> 00:49:21,128 ఇది జరుగుతోంది. 653 00:49:41,690 --> 00:49:42,691 బెల్జియన్ సిరీస్ క్లాన్ ఆధారంగా 654 00:49:42,691 --> 00:49:43,775 మాలిన్ శారా గోజిన్ రచన 655 00:50:24,066 --> 00:50:26,068 తెలుగు అనువాదం: సతీశ్ కుమార్