1 00:01:01,645 --> 00:01:04,230 జెరికో కోసం ఏమైనా చేస్తావని ఒకసారి నువ్వే నాకు చెప్పావు. 2 00:01:05,607 --> 00:01:07,276 ఆ అవకాశం ఇప్పుడు నీ ముందు ఉంది. 3 00:01:08,402 --> 00:01:10,654 నువ్వు "అవును" అని చెప్తే చాలు. 4 00:01:13,198 --> 00:01:17,578 "అవును" అని చెప్పు చాలు, అంతా సర్దుకుంటాయి. 5 00:01:18,245 --> 00:01:20,706 నీకేం కావాలంటే అది ఇస్తా. 6 00:01:23,375 --> 00:01:24,668 "అవును" అని చెప్పు చాలు. 7 00:01:33,135 --> 00:01:34,595 నాకు కాసేపు ఏకాంతం కావాలి. 8 00:01:43,395 --> 00:01:44,980 మీ ఇద్దరూ వెళ్లి కారులో వేచి ఉండండి. 9 00:01:44,980 --> 00:01:46,398 - లేదు. - నీకేమనా పిచ్చి పట్టిందా? 10 00:01:46,398 --> 00:01:49,193 తనతో నువ్వు ఒంటరిగా ఉండటం క్షేమం కాదు. తను ఏవేం చేసిందో నీకు తెలీను కూడా తెలీదు. 11 00:01:49,193 --> 00:01:52,070 మాకు తెలిసినంత వరకు, దొంగిలించిన ఆ పసికందును తను ఈ ఇంట్లోనే దాచి ఉంచుండవచ్చు. 12 00:01:53,238 --> 00:01:54,323 అది నిజం కాదు. 13 00:01:57,409 --> 00:01:58,577 తను నిజమే చెప్తోంది. 14 00:02:05,918 --> 00:02:07,294 ఇక్కడ పసికందు లేదు. 15 00:02:16,428 --> 00:02:18,180 తను మీకు ఎంత బాగా తెలుసో, నాకూ అంతే బాగా తెలుసు. 16 00:02:21,141 --> 00:02:22,351 నాకేమీ కాదులే. 17 00:02:28,023 --> 00:02:29,024 సరే మరి. 18 00:02:29,024 --> 00:02:30,526 బాబోయ్. నువ్వు నిజంగానే అంటున్నావా? 19 00:02:32,986 --> 00:02:34,530 మనం తనని నమ్మడం ప్రారంభించాలి. 20 00:02:37,616 --> 00:02:41,078 నీకేమైనా కావాలంటే బయటే ఉంటాం. పద. 21 00:02:42,829 --> 00:02:43,830 రా. 22 00:02:55,801 --> 00:02:57,219 డొరోతీ. 23 00:03:02,516 --> 00:03:03,517 డొరోతీ. 24 00:03:09,147 --> 00:03:10,274 డొరోతీ, నా వంక చూడు. 25 00:03:17,531 --> 00:03:18,532 అసలు ఎవరు నువ్వు? 26 00:03:21,827 --> 00:03:22,828 ఇప్పుడు అది ముఖ్యం కాదు. 27 00:03:25,080 --> 00:03:26,081 నేను నీ దాన్ని. 28 00:03:29,751 --> 00:03:31,628 ఇక నుండి నువ్వు బాధని అనుభవించాల్సిన పని ఉండదు. 29 00:03:33,922 --> 00:03:35,716 మనం మళ్లీ ఆనందంగా ఉండవచ్చు. 30 00:03:38,802 --> 00:03:39,803 ఉండలేం. 31 00:03:51,023 --> 00:03:52,399 కానీ నా అవసరం నీకు ఉంది. 32 00:03:54,651 --> 00:03:55,652 డొరోతీ! 33 00:03:56,904 --> 00:03:59,198 నేను మంచిగా మారుతాను. మాటిస్తున్నా... 34 00:04:01,617 --> 00:04:03,285 నీ బిడ్డ నీకు వద్దా? 35 00:04:59,800 --> 00:05:03,470 రోడ్లను, రహదారులను ఒక్కసారిగా వరదలు ముంచెత్తుతున్నాయి, 36 00:05:03,470 --> 00:05:06,890 తుఫాను వల్ల నష్టం జరిగిందంటూ రిపోర్టులు వస్తూనే ఉన్నాయి. 37 00:05:30,914 --> 00:05:33,208 నువ్వంటే ఇప్పుడు నాకు ఏ భయమూ లేదు! 38 00:05:34,751 --> 00:05:37,379 ఇంత కన్నా నష్టాన్ని నువ్వు నాకు కలిగించలేవు కదా. 39 00:05:39,590 --> 00:05:43,051 నాకు కావాల్సింది ఇదొక్కటే కదా! 40 00:05:43,844 --> 00:05:45,888 దాన్ని నేను ఎందుకు పొందకూడదు? 41 00:05:55,272 --> 00:05:56,273 లియన్! 42 00:06:01,820 --> 00:06:02,821 లియన్! 43 00:06:10,329 --> 00:06:11,163 లియన్! 44 00:06:13,165 --> 00:06:15,000 వాడు నా కొడుకే అని నాకు తెలుసు. 45 00:06:16,793 --> 00:06:18,795 వాడిని మళ్లీ నాకు నువ్వు ప్రసాదించావని తెలుసు. 46 00:06:22,925 --> 00:06:24,927 కానీ మళ్లీ నువ్వు అలా చేయడానికి వీల్లేదు. 47 00:06:24,927 --> 00:06:28,722 నేను తప్పు చేశానని అనుకుంటున్నావా? నేను చెడ్డదాన్ని అని అనుకుంటున్నావా? 48 00:06:28,722 --> 00:06:33,352 లేదు. నువ్వు నాకు చాలా అంటే చాలా మేలు చేశావు. 49 00:06:34,102 --> 00:06:39,858 వాడితో ఒక క్షణం గడపడానికి నేను నా ప్రాణమైనా ఇచ్చుండేదాన్ని. 50 00:06:40,651 --> 00:06:43,362 కానీ వాడితో చాలా రోజులు గడిపే అవకాశాన్ని నువ్వు నాకు ఇచ్చావు. 51 00:06:46,907 --> 00:06:49,034 ఇప్పుడు నేను అనుభవించే బాధ... 52 00:06:51,495 --> 00:06:54,248 అది కూడా వాడిపై నాకున్న ప్రేమే. 53 00:06:56,333 --> 00:06:57,793 దాన్ని నేను అనుభూతి చెందాలి. 54 00:07:03,340 --> 00:07:04,633 నువ్వు చెడ్డదానివి కాదు. 55 00:07:06,552 --> 00:07:07,553 నేను చెడ్డదాన్నే. 56 00:07:08,428 --> 00:07:11,431 నేను చెడ్డదాన్ని. ఎంత చెడ్డదాన్నో నువ్వు ఊహించలేవు కూడా. 57 00:07:11,431 --> 00:07:14,101 ఆగాగు. నీ గురించి నాకు బాగా తెలుసు. 58 00:07:16,353 --> 00:07:19,022 విస్కాన్సిన్ లో మా వంటగదిలో మంటలు వ్యాపించినప్పుడు, 59 00:07:19,022 --> 00:07:24,528 నేను నా గదిలోకి వెళ్లిపోయి దాక్కున్నాను, ఎందుకంటే, ఆ మంటలకి కారణం నేనే అని నాకు తెలుసు. 60 00:07:25,320 --> 00:07:27,114 నాకు శిక్ష పడుతుందని కూడా తెలుసు. 61 00:07:28,448 --> 00:07:31,618 మా అమ్మానాన్నల అరుపులు నాకు వినిపించాయి. 62 00:07:31,618 --> 00:07:34,246 వారిని నేను కాపాడి ఉండవచ్చు, కానీ ఆ పని నేను చేయలేదు. 63 00:07:34,246 --> 00:07:36,707 - నువ్వు అప్పుడు చిన్నపిల్లవి. భయంతో ఉన్నావు అప్పుడు. - లేదు. లేదు. 64 00:07:36,707 --> 00:07:40,169 నా జీవితంలో తొలిసారిగా అప్పుడు నాకు ఆనందంగా అనిపించింది. 65 00:07:41,795 --> 00:07:43,839 ఎందుకంటే, వాళ్లు చావాలనే నేను కోరుకున్నాను. 66 00:07:44,423 --> 00:07:47,801 ఆ తర్వాత నాకు గుర్తున్న ఆఖరి విషయం, అంకుల్ జార్జ్ నన్ను తీసుకెళ్లడం. 67 00:07:47,801 --> 00:07:49,720 అతను నాకు మళ్లీ ప్రాణం పోశాడు. 68 00:07:51,221 --> 00:07:53,140 కానీ నేను అందుకు అర్హురాలిని కాదు. 69 00:07:53,140 --> 00:07:57,227 నేనెంత చేసినా అతని దృష్టిలో పడలేను. నాకు క్షమాపణ అనేది ఎన్నటికీ దక్కదు. 70 00:07:57,227 --> 00:08:00,647 నాకు ఇక ఓపిక కూడా లేదు, ఇంకా అలసిపోయాను నేను... 71 00:08:00,647 --> 00:08:02,065 నువ్వు నన్ను క్షమించగలవా? 72 00:08:04,067 --> 00:08:06,195 సొంత కొడుకునే చంపుకున్న తల్లిని అడుగుతున్నావా? 73 00:08:07,696 --> 00:08:08,906 నీ విషయంలో అది ప్రమాదవశాత్తు జరిగింది. 74 00:08:09,823 --> 00:08:11,491 నువ్వేం చేశావు అన్నది నాకు అనవసరం. 75 00:08:13,368 --> 00:08:14,995 నీ మనస్సు ఎలాంటిదో నాకు తెలుసు. 76 00:08:18,874 --> 00:08:23,337 నువ్వు చిన్నపిల్లగా ఉన్నప్పుడు నిన్ను కలిశాను. గుర్తుందా? 77 00:08:25,339 --> 00:08:27,633 నువ్వు ప్రేమకి దూరం అయ్యావు. 78 00:08:28,217 --> 00:08:32,554 నీలాంటి కూతురు ఉంటే నేను చాలా గర్వపడేదన్ని. 79 00:08:39,477 --> 00:08:43,106 కానీ ఇప్పటికే చాలా ఆలస్యమైపోయింది, డొరోతీ. దీన్ని ఆపడం ఎలాగో నాకు తెలీదు. 80 00:08:44,274 --> 00:08:45,275 నువ్వు నన్ను కాపాడావు. 81 00:08:47,653 --> 00:08:49,488 - దీనీకంతటికీ కారణం నేనే. - కాదు. 82 00:08:49,488 --> 00:08:51,490 నా దగ్గర ఉంటే, అది నీకే మంచిది కాదు. 83 00:08:52,699 --> 00:08:54,493 దయచేసి లోపలికి వెళ్దాం పద. 84 00:08:57,871 --> 00:08:59,790 - పద. - సరే. సరే. 85 00:09:10,843 --> 00:09:11,885 {\an8}ఉరుములు మెరుపులతో కూడిన భారీ తుఫాను హెచ్చరిక 86 00:09:11,885 --> 00:09:15,013 {\an8}స్కుకిల్ నది, వందేళ్లలో ఎన్నడూ కనీవిని ఎరుగనంతగా వరద రూపంలో విజృంభిస్తోంది. 87 00:09:15,013 --> 00:09:18,559 దీని వల్ల స్కుకిల్ రహదారుల వెంబడి రోడ్డు బ్లాకులను ఎర్పాటు చేయడం జరుగుతోంది. 88 00:09:18,559 --> 00:09:20,143 వైర్లు తెగిపోయాయి, ఇప్పుడైతే... 89 00:09:20,143 --> 00:09:22,980 ఇంకో అయిదు నిమిషాల్లో డొరోతీ రాకపోతే, నేను వెళ్లి తనని తీసుకొస్తాను. 90 00:09:22,980 --> 00:09:25,732 ...హఠాత్తుగా ఈ తుఫాను విరుచుకుపడింది. చాలా నష్టం కలగవచ్చు. 91 00:09:26,275 --> 00:09:27,901 మాకు అర్థమైందిలే. యుగాంతం సమీపించేస్తోంది. 92 00:09:30,863 --> 00:09:31,905 నీకు రక్తం వస్తోంది. 93 00:09:32,865 --> 00:09:35,576 బాబోయ్. కుట్లు ఊడిపోయి ఉంటాయి. 94 00:09:39,997 --> 00:09:40,998 అబ్బా. 95 00:09:44,459 --> 00:09:45,460 కదలకు. 96 00:09:48,380 --> 00:09:49,381 ఇది ఆర్మానీ గుడ్డ. 97 00:09:50,716 --> 00:09:52,342 ప్రేమ కోసం చూడు ఎంత త్యాగం చేస్తున్నానో. 98 00:09:52,342 --> 00:09:53,468 థ్యాంక్స్. 99 00:09:55,262 --> 00:09:56,889 మనం ఆసుపత్రికి వెళ్లాలి. 100 00:09:56,889 --> 00:09:58,724 ఇంత సేపైనా వీళ్లు రాలేదే? 101 00:10:05,898 --> 00:10:07,107 నిన్ను క్షమిస్తున్నాను. 102 00:10:11,195 --> 00:10:12,738 జెరికో కూడా నిన్ను క్షమిస్తున్నాడు. 103 00:10:33,175 --> 00:10:35,260 వీధులని వరద నీరు ముంచెత్తుతూ ఉండగా, 104 00:10:35,260 --> 00:10:36,929 జనాలు తమ వాహనాలను ఎక్కడికక్కడ వదిలేస్తున్నారు. 105 00:10:36,929 --> 00:10:39,598 - మీరు ఇంకా సురక్షిత ప్రదేశాలకి వెళ్లకపోతే... - ఇది పట్టుకో. నేను లోపలికి వెళ్తా. 106 00:10:39,598 --> 00:10:40,766 ...వెంటనే వెళ్లిపోండి. 107 00:10:40,766 --> 00:10:41,850 వచ్చేశారు. 108 00:10:45,646 --> 00:10:48,232 రోడ్లు మూతపడక ముందే మనం షాన్ ని ఆసుపత్రికి చేర్చాలి. 109 00:10:48,232 --> 00:10:50,192 ఏంటి? ఏమైంది? 110 00:10:50,192 --> 00:10:51,485 ఏమీ కాలేదు. నేను బాగానే ఉన్నాను. 111 00:10:55,989 --> 00:10:56,990 ఎక్కు. 112 00:10:58,158 --> 00:10:59,576 నేను ఇక్కడే ఉంటాలే. 113 00:11:01,411 --> 00:11:03,080 నేను మీతో రావడం ఎందుకు! 114 00:11:03,080 --> 00:11:04,581 ఇక్కడ క్షేమం కాదు, లియన్. 115 00:11:05,374 --> 00:11:09,419 నువ్వు ఇక్కడే చిక్కుకుపోతావు. ఎక్కు. నీకు సాయపడనివ్వు. 116 00:11:10,462 --> 00:11:11,463 రా. 117 00:11:15,509 --> 00:11:18,345 అంకుల్ జార్జ్ నా కోసం ఒకటి వదిలిపెట్టి వెళ్లాడు, నేను దాన్ని తీసుకోవాలి, సరేనా? 118 00:11:21,265 --> 00:11:22,516 వీళ్లని జాగ్రత్తగా చూసుకో. 119 00:11:37,531 --> 00:11:40,868 చాలా చాలా థ్యాంక్స్, వాకర్. ఈ తుఫాను భలే వింతగా ఉంది. 120 00:11:40,868 --> 00:11:43,328 నిన్న రాత్రే హఠాత్తుగా ఊడిపడింది, 121 00:11:43,328 --> 00:11:46,498 అప్పట్నుంచీ అంతకంతకూ తీవ్రమవుతోంది. అంతే కాదు, 122 00:11:46,498 --> 00:11:51,211 హఠాత్తుగా ఊడిపడిన ఈ తుఫాను ప్రధానంగా ఫిలడెల్ఫియా నగరంలోనే విరుచుకుపడుతోంది, 123 00:11:51,211 --> 00:11:53,172 అటు ఇటూ కదలడం లేదు కూడా. 124 00:11:53,172 --> 00:11:54,423 అవును. 125 00:11:54,423 --> 00:11:58,594 నిజానికి, మా వాతావరణ శాస్త్ర నిపుణుడు ఏమంటున్నాడంటే, దాని పరిమాణం అంతకంతకూ 126 00:11:58,594 --> 00:12:01,013 పెరుగుతూ, పక్కనున్న వార్డుల్లోకి కూడా వ్యాపిస్తోందట. 127 00:12:01,597 --> 00:12:03,682 ఇప్పుడు ఒక దుర్ఘటన గురించి సమాచారం అందింది, 128 00:12:03,682 --> 00:12:07,186 రహదారి 676లో అనేక వాహనాలు గుద్దుకున్నాయి... 129 00:12:11,148 --> 00:12:12,357 నన్ను క్షమించు. 130 00:12:24,411 --> 00:12:25,996 నువ్వు నన్ను చూసి గర్వపడతావని ఆశిస్తున్నా. 131 00:12:29,958 --> 00:12:31,126 మెలనీకి గుడ్ నైట్ చెప్పేద్దాం, 132 00:12:31,126 --> 00:12:34,796 తన కుటుంబంతో కలిసి గడపడానికి తను ఇవాళ కాస్త త్వరగానే వెళ్లిపోయింది. 133 00:12:34,796 --> 00:12:37,758 అంతకంతకూ తీవ్రమవుతూ ఉన్న ఈ తుఫానుకు సంబంధించి ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని 134 00:12:37,758 --> 00:12:40,469 అందించడానికి నేను ఉంటానులెండి. 135 00:12:40,469 --> 00:12:42,095 దాన్ని తేలిగ్గా తీసుకోవద్దు, జనులారా. 136 00:12:42,095 --> 00:12:43,764 ఫిలడెల్ఫియాలోని సగం ప్రాంతానికి విద్యుత్తు లేదు, 137 00:12:43,764 --> 00:12:46,433 ఈ తుఫాను రాకను ఎవరూ ఎందుకు పసిగట్టలేకపోయారు అని 138 00:12:46,433 --> 00:12:49,019 అధికారులు బుర్ర గోక్కుంటున్నారు. 139 00:12:49,019 --> 00:12:51,563 మరొక్కసారి... 140 00:13:30,018 --> 00:13:31,854 ఇది మామూలు వెర్రితనం కాదు. 141 00:13:31,854 --> 00:13:35,023 మనం ఇక బయలుదేరాలి. ఇక్కడ ఉంటే మనకు క్షేమం కాదు. 142 00:13:37,401 --> 00:13:38,402 వేచి చూడటానికి ఇబ్బందేం లేదు కదా? 143 00:13:42,531 --> 00:13:43,866 ఇంకొక్క నిమిషం ఆగుదాం. 144 00:13:59,047 --> 00:14:00,591 టోబీ ఫేస్ టైమ్ వీడియో 145 00:14:00,591 --> 00:14:05,512 హేయ్, లియన్. భలే వింతగా ఉంది. ఇప్పుడే నీ గురించి ఆలోచిస్తూ ఉన్నాను. 146 00:14:06,013 --> 00:14:07,431 నా గురించి బాగా ఎక్కువగానే ఆలోచిస్తుంటావా? 147 00:14:09,766 --> 00:14:12,519 ఇవాళ పని అయ్యాక నీకు కాల్ చేసి 148 00:14:12,519 --> 00:14:14,938 ఎక్కడికైనా వెళ్దామా అని అడగదామనుకున్నా. 149 00:14:17,441 --> 00:14:18,442 తప్పకుండా వస్తా నేను. 150 00:14:19,067 --> 00:14:21,570 సరే. అలాగే. 151 00:14:23,864 --> 00:14:24,948 ఏం చేద్దామంటావు? 152 00:14:24,948 --> 00:14:28,368 ఒక రెస్టారెంటుకు వెళ్దాం, అక్కడ మన పిజ్జాని మనమే చేసుకోవాలి. 153 00:14:28,368 --> 00:14:30,204 చెప్తున్నా కదా, అది భలే సరదాగా ఉంటుంది. 154 00:14:30,204 --> 00:14:32,456 అది నీకు నచ్చకపోతే, మినీ గోల్ఫింగ్ కి వెళ్దాం. 155 00:14:33,165 --> 00:14:34,166 ఆ రెండూ చేద్దాం. 156 00:14:34,166 --> 00:14:37,044 తప్పకుండా. ఆ రెండూ చేద్దాం. 157 00:14:38,962 --> 00:14:40,339 ఆ తర్వాత ఏం చేద్దాం? 158 00:14:40,339 --> 00:14:44,218 ఆ తర్వాత ఐస్ క్రీమ్ తీసుకుందాం, 159 00:14:44,218 --> 00:14:47,804 నది పక్కగా ఊరికే అలా నడుద్దాం, చల్లగా లేకపోతేనే అనుకో. 160 00:14:47,804 --> 00:14:51,058 ఒకవేళ చలి ఎక్కువగా ఉన్నా, నీకు నా జాకెట్ ఇస్తానులే, 161 00:14:51,058 --> 00:14:52,392 ఎందుకంటే నేను సంస్కారవంతుడిని కదా. 162 00:14:54,686 --> 00:14:55,771 రేపు వెళ్దాం. 163 00:14:56,522 --> 00:14:58,106 సరే. అలాగే. 164 00:14:59,066 --> 00:15:03,237 కానీ, ఈ వర్షం రేపు కూడా కురుస్తుందో లేదో తెలీట్లేదు. 165 00:15:03,237 --> 00:15:06,240 అంటే, ఈ తుఫాను మరీ దారుణంగా ఉంది. కొన్ని రోడ్లను మూసేస్తున్నారట, తెలుసా? 166 00:15:09,868 --> 00:15:11,328 రేపు వాన కురవదులే. 167 00:15:12,496 --> 00:15:14,915 సరే మరి. రేపు కలుద్దాం. డేటింగ్ వెళ్దాం. 168 00:15:17,626 --> 00:15:19,670 చూడు, నేను పని చూసుకోవాలి. 169 00:15:19,670 --> 00:15:23,507 కానీ, నువ్వు కాల్ చేసినందుకు చాలా ఆనందంగా ఉంది, లియన్. 170 00:15:24,091 --> 00:15:25,092 నాకు కూడా. 171 00:15:26,718 --> 00:15:29,054 బై. 172 00:15:33,767 --> 00:15:36,603 మీరు ఇప్పటికే ఆ పని చేయకుంటే, తప్పకుండా చేయమని అడుగుతున్నాం. 173 00:15:36,603 --> 00:15:38,355 ప్లీజ్. 174 00:15:42,860 --> 00:15:45,028 నిన్ను సంతోషపెట్టడానికి నేను చాలా కష్టపడేదాన్ని. 175 00:15:46,238 --> 00:15:47,489 కానీ నీకు మాత్రం అది సరిపోయేది కాదు. 176 00:15:48,657 --> 00:15:52,786 కానీ పర్లేదులే, ఇప్పుడు నాకు కొత్త తల్లి ఉందిగా. 177 00:15:53,328 --> 00:15:55,706 నీ నుండి ఇక నాకేమీ వద్దు. 178 00:15:58,584 --> 00:16:00,586 నిన్ను ఇప్పుడు ఓ విషయం అడగాలనుంది. 179 00:16:05,174 --> 00:16:06,425 దేహమంతా తగలబడిపోతున్నప్పుడు... 180 00:16:09,136 --> 00:16:10,179 ఎలా అనిపిస్తుంది? 181 00:16:32,201 --> 00:16:35,579 నీ యెంకమ్మ. నేను లోపలికి వెళ్లి చూస్తా. 182 00:16:46,965 --> 00:16:47,966 లియన్! 183 00:16:57,184 --> 00:16:58,602 వెనుక వైపునకు పద. 184 00:17:09,570 --> 00:17:12,907 నేను 9780, స్ప్రూస్ స్ట్రీట్ లో ఉన్నాను. భవనమంతా అగ్నికి ఆహుతి అయిపోతోంది. 185 00:17:12,907 --> 00:17:14,242 ఇంట్లో ఒకరు ఇరుక్కుపోయారు. 186 00:17:16,328 --> 00:17:18,163 9780, స్ప్రూస్ స్ట్రీట్. 187 00:17:18,872 --> 00:17:21,916 ఏంటి... త్వరగా రండి. తను లోపలే ఉండిపోయింది. 188 00:17:31,927 --> 00:17:33,011 - లియన్! - లియన్! 189 00:17:33,011 --> 00:17:35,430 ఓరి దేవుడా! జూలియన్, దగ్గరికి వెళ్లకు! 190 00:17:36,056 --> 00:17:38,141 బాబోయ్... దేవుడా! 191 00:17:38,767 --> 00:17:40,644 బాబోయ్! డొరోతీ, ఇక్కడికి రాకు! అక్కడే ఉండు. 192 00:17:40,644 --> 00:17:41,937 బాబోయ్. లియన్. 193 00:17:42,521 --> 00:17:43,522 ఇక్కడికి రాకు. 194 00:18:05,586 --> 00:18:06,837 దీనికి మీరే కారణం! 195 00:18:08,338 --> 00:18:09,464 కాదు, మిస్టర్ టర్నర్. 196 00:18:10,382 --> 00:18:11,884 మేము ప్రయత్నించాం, కానీ సఫలం కాలేకపోయాం. 197 00:18:12,676 --> 00:18:14,136 తనే ఇలా చేసుకోవాలి. 198 00:18:14,928 --> 00:18:16,138 ఈ నిర్ణయం తనదే. 199 00:18:17,181 --> 00:18:19,308 మనందరినీ కాపాడాలని తను ఈ పని చేస్తోంది. 200 00:22:31,518 --> 00:22:33,020 అది చాలా పెద్ద గాయంలా ఉంది. 201 00:22:33,770 --> 00:22:36,523 ఇదంతా జరుగుతున్నప్పుడు మీ కుట్లు ఊడిపోయాయని ఆసుపత్రి వాళ్లు అన్నారు. 202 00:22:39,276 --> 00:22:41,361 మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగవచ్చా? 203 00:22:41,862 --> 00:22:43,864 తప్పకుండా, మీకేం కావాలంటే, అది చెప్తా. 204 00:22:43,864 --> 00:22:46,909 మంటలకు కారణం ఏంటి అనేది అగ్నిమాపక శాఖకు తెలీలేదట. 205 00:22:46,909 --> 00:22:48,660 కానీ ఆ మంటలు చాలా వేగంగా వ్యాపించాయని వాళ్లు అంటున్నారు. 206 00:22:48,660 --> 00:22:50,746 ఎక్కడైనా ఏమైనా లీక్ అయ్యుండవచ్చు. 207 00:22:50,746 --> 00:22:51,663 రేయస్ 208 00:22:52,247 --> 00:22:54,750 ఇంతకు ముందు కూడా మీకు ఇలాంటి సమస్యలు ఎదురయ్యాయా? 209 00:22:56,335 --> 00:22:57,503 ఇది పాత ఇల్లు కదా. 210 00:22:58,462 --> 00:23:00,631 మీరు ఎవరి కోసమైనా ఎదురు చూస్తున్నారా? 211 00:23:01,548 --> 00:23:02,633 శవాన్ని తరలించే స్ట్రెచర్ కోసం. 212 00:23:03,717 --> 00:23:06,303 మాకు ఏ శరీర అవశేషాలూ దొరకలేదు. 213 00:23:06,303 --> 00:23:08,555 ఖచ్చితంగా లోపల ఒకరు ఉన్నారు అంటారా? 214 00:23:12,267 --> 00:23:13,936 ఈ రాత్రికి మీరు ఉండటానికి చోటు ఏమైనా ఉందా? 215 00:23:15,312 --> 00:23:16,813 హా, నేను ఒక హోటల్ బుక్ చేశాను. 216 00:23:18,398 --> 00:23:20,150 దీన్ని కొత్త ఆరంభంలా భావించండి. 217 00:23:20,651 --> 00:23:22,152 మీకు పరిహారం లభిస్తుంది. 218 00:23:22,152 --> 00:23:24,154 మీ ఇంటిని మీరు మళ్లీ, ఇంకా చక్కగా నిర్మించుకోవచ్చు. 219 00:23:24,154 --> 00:23:26,240 ఇంట్లో మీకు నచ్చని ప్రదేశాలను కూడా బాగు చేసుకోవచ్చు. 220 00:23:29,910 --> 00:23:31,411 మళ్లీ ఇక్కడికి వచ్చే ఆలోచన మాకు లేదు. 221 00:23:33,455 --> 00:23:34,748 మీరు నాకు గుర్తున్నారు. 222 00:23:36,708 --> 00:23:38,210 ఆ రోజు అక్కడ మీరు కూడా ఉన్నారు. 223 00:23:42,256 --> 00:23:43,715 నా కొడుకు చనిపోయిన రోజు. 224 00:23:45,259 --> 00:23:46,510 మీరు నా పట్ల చాలా దయ చూపారు. 225 00:23:47,803 --> 00:23:49,221 థ్యాంక్యూ. 226 00:23:50,848 --> 00:23:51,849 అంటే... 227 00:23:53,851 --> 00:23:54,852 బహుశా... 228 00:23:57,521 --> 00:23:59,273 మరణించినవారు మనతోనే ఉంటారేమో. 229 00:24:04,695 --> 00:24:06,446 శరీరమేదీ లేకపోవచ్చు, కానీ... 230 00:24:08,282 --> 00:24:11,201 చాలా మందికి అలాగే అనిపిస్తుందట, డొరోతీ. 231 00:24:11,201 --> 00:24:13,120 అందులో నిజం ఉండే ఉండుంటుంది. 232 00:24:14,288 --> 00:24:18,292 ఇంకా కొన్ని... 233 00:24:20,961 --> 00:24:22,713 అద్భుతమైన సమయాల్లో... 234 00:24:25,132 --> 00:24:26,800 వారిని మనం మళ్లీ చూడగలం అనుకుంటా. 235 00:24:30,554 --> 00:24:33,390 నాకు 17 ఏళ్లున్నప్పుడు, కారు ప్రమాదం జరిగింది. 236 00:24:34,308 --> 00:24:37,477 రహదారిపై 161 కిలోమీటర్ల వేగంతో తోలాను, మా అమ్మానాన్నల కారుకు యాక్సిడెంట్ చేశాను. 237 00:24:39,354 --> 00:24:42,357 పారామెడిక్స్ అక్కడికి చేరుకున్నప్పుడు నా గుండె కొట్టుకోవడం ఆగిపోయింది. 238 00:24:44,443 --> 00:24:48,864 మాకు బాధ అంటే ఏంటో తెలుసు కాబట్టే మళ్లీ మాకు పునర్జన్మ లభించిందని నా అభిప్రాయం. 239 00:24:49,990 --> 00:24:53,660 వెదనని అనుభవించే మంచి వారికి మేము సాయపడాలి. 240 00:24:53,660 --> 00:24:54,995 మీలాంటి వారికి. 241 00:24:59,082 --> 00:25:00,417 మీరు కూడా వాళ్లలో ఒకరే కదా. 242 00:25:01,752 --> 00:25:04,755 చర్చ్ అఫ్ ది లెస్సర్ సెయింట్స్, నన్ను కాపాడింది. 243 00:25:04,755 --> 00:25:06,298 నేను పోలీసు అవ్వడానికి వాళ్లే సాయపడ్డారు. 244 00:25:06,298 --> 00:25:10,010 ఇక నేను సిద్ధంగా ఉన్నప్పుడు, మా సోదరీమణుల్లో ఒకరిపై ఓ కన్నేసి ఉంచమని నన్ను కోరారు. 245 00:25:11,678 --> 00:25:12,679 లియన్? 246 00:25:18,602 --> 00:25:20,103 వాళ్లకి ఇంకా తన శవం దొరకలేదు. 247 00:25:21,146 --> 00:25:22,648 ఇది బయటపడకుండా మూఢ మఠస్తులు కవర్ చేసేశారేమో. 248 00:25:23,148 --> 00:25:24,650 బహుశా తను తప్పించుకోగలిగిందేమో. 249 00:25:26,276 --> 00:25:27,528 లియన్ చనిపోయింది. 250 00:25:29,613 --> 00:25:31,865 మనంత దురదృష్టవంతులు ఎవరూ ఉండరు. 251 00:25:33,617 --> 00:25:34,618 ఏమోలే. 252 00:25:37,037 --> 00:25:38,580 అంతా సర్దుకుంటుందిలే. 253 00:25:42,292 --> 00:25:43,544 కొత్త జీవితాన్ని ప్రారంభిద్దాం. 254 00:25:45,671 --> 00:25:46,880 ఏదైనా ట్యాక్సీని పిలుస్తా. 255 00:25:56,473 --> 00:25:57,724 మొదట్నుంచీ నువ్వు నాకు అండగానే ఉన్నావు. 256 00:25:59,643 --> 00:26:00,644 థ్యాంక్యూ. 257 00:26:02,813 --> 00:26:04,064 నువ్వు మళ్లీ నా సొంతమయ్యావు. 258 00:26:06,275 --> 00:26:07,276 ఎక్కు. 259 00:26:42,311 --> 00:26:43,312 జూలియన్! 260 00:26:47,107 --> 00:26:48,358 మీతో ఓ విషయం మాట్లాడవచ్చా? 261 00:26:48,358 --> 00:26:50,569 పోలీసులు అడిగిన ప్రశ్నలన్నింటికీ నేను ఎప్పుడో సమాధానాలు చెప్పేశాను. 262 00:26:52,779 --> 00:26:53,780 మీకేం కావాలి? 263 00:26:54,281 --> 00:26:55,282 మనం మాట్లాడుకోవాలి. 264 00:26:55,782 --> 00:26:56,825 దేని గురించి? 265 00:26:56,825 --> 00:26:57,993 అంతా అయిపోయింది. 266 00:26:58,619 --> 00:27:05,083 గతేడాది క్రిస్మస్ రోజున, మీ గుండె కొట్టుకోవడం ఆగిపోయింది. 267 00:27:07,669 --> 00:27:09,963 - ఏంటి? - వాడికి శ్వాస ఆడట్లేదు. ఏదోకటి చేయండి! 268 00:27:09,963 --> 00:27:12,257 - ఏంటి? - సీపీఆర్ కానీ, ఇంకేదైనా కానీ! 269 00:27:26,188 --> 00:27:28,190 - ఏంటి? అదేం లేదు. - ఇప్పుడు మీరు డ్రగ్స్ కి దూరంగా ఉంటున్నారు. 270 00:27:28,190 --> 00:27:30,734 విషయాలన్నీ ఇప్పుడు మీకు మరింత స్పష్టంగా అర్థమవుతున్నాయేమో? 271 00:27:30,734 --> 00:27:32,236 మరింత శక్తివంతులైనట్టు మీకు అనిపిస్తుండవచ్చు. 272 00:27:33,654 --> 00:27:37,157 - ఇక నేను బయలుదేరుతా. - మరో అవకాశం ఇచ్చారంటే, 273 00:27:37,658 --> 00:27:39,076 దానికి ఏదోక పరమార్థం ఉండే ఉంటుంది. 274 00:27:39,076 --> 00:27:40,160 బాబోయ్. 275 00:27:40,661 --> 00:27:42,204 ఏం చెప్పాలనుకుంటున్నారు? 276 00:27:43,080 --> 00:27:44,581 అసలు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? 277 00:27:44,581 --> 00:27:45,666 అది మీకూ తెలుసు అనుకుంటా. 278 00:27:48,168 --> 00:27:51,505 మీరు మాట్లాడటానికి సిద్దంగా ఉన్నప్పుడు, మేము ఇక్కడే ఉంటాం, మమ్మల్ని సంప్రదించండి. 279 00:27:54,842 --> 00:27:56,009 ఇప్పుడు మనమంతా ఒకే కుటుంబం వాళ్లం. 280 00:28:34,131 --> 00:28:35,465 ఓరి దేవుడా. 281 00:29:06,663 --> 00:29:08,665 సబ్ టైటిళ్లను అనువదించినది: రాంప్రసాద్