1 00:00:56,139 --> 00:00:59,268 ...ఈ ప్రాంతంలో సాధారణంగా ఫర్నిష్ చేయబడిన బెస్మెంట్ లభించదు. 2 00:00:59,351 --> 00:01:01,019 ఇల్లంతా కూడా సీలింగ్ ఎత్తు పదిహేను అడుగులు ఉంటుంది. 3 00:01:01,687 --> 00:01:04,480 రెండవ అంతస్థులో లైబ్రరీ ఉంది, అక్కడ ఫైర్ ప్లేస్ కూడా ఉంది. 4 00:01:04,565 --> 00:01:06,692 ప్రధాన ఫైర్ ప్లేస్ మొదటి అంతస్థులోనే ఉందనుకోండి. 5 00:01:06,775 --> 00:01:07,943 అమ్మకానికి లేదా లీజుకు ఇల్లు కలదు 6 00:01:08,026 --> 00:01:09,611 ఇలాంటి పరిసరాల్లోనే ఉండాలని ఎవరైనా కోరుకుంటారు. 7 00:01:09,695 --> 00:01:13,323 స్ప్రూస్ స్ట్రీట్ లో మూడు ఇళ్ళు అమ్మకానికి ఉండటమనేది వింత అనే చెప్పవచ్చు. 8 00:01:14,324 --> 00:01:15,367 సరే మరి. 9 00:01:16,577 --> 00:01:18,954 మీరు సిద్ధంగా ఉన్నారంటే, మనం లోపలికి వెళ్లి చూడవచ్చు. 10 00:01:20,831 --> 00:01:23,250 ఈ కాలనీ చాలా బాగుంది కదా? ఇలాంటి చోట ఉండాలంటే చిన్న విషయం కాదు. 11 00:01:24,001 --> 00:01:25,127 రండి. 12 00:02:14,843 --> 00:02:17,679 పదవ తారీఖు బెడ్ మీద విశ్రాంతి! 11వ తారీఖు బెడ్ మీద విశ్రాంతి! 12వ తారీఖు బెడ్ మీద విశ్రాంతి! 13 00:02:49,086 --> 00:02:51,171 వెల్లులి. దానితో పాటు వెల్లులి, ఆలివ్ అయిల్ కలిపి చూడు, లేదా... 14 00:02:51,255 --> 00:02:53,966 జెరికో, చూడు. అమ్మ నిద్ర లేచింది. "హాయ్, అమ్మా" అని చెప్పు. 15 00:02:54,049 --> 00:02:55,425 -హేయ్, హనీ. -హేయ్, డోతి. 16 00:02:55,509 --> 00:02:57,970 హేయ్, నీకు ఆకలిగా ఉందా? కూర్చో. నేను టిఫిన్ చేశాను. 17 00:02:58,053 --> 00:03:00,848 జ్యూస్ కావాలా? నేను చేసి ఇస్తాను. 18 00:03:00,931 --> 00:03:04,601 -స్టవ్ మీద కాఫీ ఉంది, డొరోతీ. -కాఫీ అయినా పర్వాలేదు. నీకు ఏది కావాలంటే అది తీసుకో. 19 00:03:04,685 --> 00:03:07,145 నువ్వు లేచేది ఇవాళే అని గ్రహించాను, 20 00:03:07,229 --> 00:03:10,399 అందుకే స్వీట్ కార్న్ సూప్, 21 00:03:10,482 --> 00:03:14,611 నాటు కోడి పులుసు, పాలక్ పన్నీర్, ఇంకా రొయ్యల వేంపుడు చేశాను. 22 00:03:16,446 --> 00:03:17,614 ఎలా ఉన్నావు? విశ్రాంతి దొరికినట్టు అనిపిస్తోందా? 23 00:03:17,698 --> 00:03:19,491 అవును, ఆ మందుల వల్ల అది తప్పక లభిస్తుందిలే. 24 00:03:20,576 --> 00:03:21,743 వాళ్ళు పార్కులో ఉండేవాళ్లు. 25 00:03:21,827 --> 00:03:24,454 అవును, అతను, సాయపడతానని చెప్పాడు. 26 00:03:25,581 --> 00:03:27,833 ఆ మాత్రల విషయంలో మేము ఫ్రాంక్ తో గొడవ పడ్డాం. నువ్వు వాటిని మింగనక్కర్లేదు. 27 00:03:27,916 --> 00:03:30,711 నాన్నకి, ఆయన ఎప్పుడైనా తాళాలు మర్చిపోయినా, లేదా హనీ సింగ్ పాట మర్చిపోయినా, 28 00:03:30,794 --> 00:03:34,089 మతి మరుపు వచ్చిందని చెప్పి వృద్ధాశ్రమంలో పడేస్తానని చెప్పాను. 29 00:03:34,173 --> 00:03:36,550 నువ్వు అవును అనేదాకా ఆయన మళ్లీ ఈ ఇంటి గడప తొక్కడు. 30 00:03:36,633 --> 00:03:37,801 అంతే. 31 00:03:37,885 --> 00:03:40,929 సమస్య ఫ్రాంక్ వల్ల కాదని మనందరికీ తెలుసు. 32 00:03:41,013 --> 00:03:43,557 మనిద్దరి మధ్యే సమస్య. 33 00:03:46,768 --> 00:03:50,647 నువ్వు నన్ను ఇక్కడి నుండి పంపేయడం కోసం ఏవైతే చేశావో... 34 00:03:52,566 --> 00:03:54,735 వాటన్నింటినీ చాలా మంది మర్చిపోలేరు. 35 00:03:57,654 --> 00:03:59,489 కానీ నేను ఇక్కడికి నీకు సాయపడదామని వచ్చాను, 36 00:04:00,616 --> 00:04:02,201 అదే చేస్తాను కూడా. 37 00:04:03,869 --> 00:04:05,287 నీకు ఇష్టం లేకపోయినా కూడా. 38 00:04:07,289 --> 00:04:09,666 కాబట్టి నువ్వు నాతో పొట్లాటని ఆపేయాలి, 39 00:04:09,750 --> 00:04:11,919 అప్పుడు మనందరం మళ్లీ ఒక కుటుంబంలా కలిసి ఉండగలం. 40 00:04:14,713 --> 00:04:16,173 నాకు మళ్లీ కొత్తగా ప్రారంభించాలనుంది. 41 00:04:17,591 --> 00:04:20,636 నీ మీద నాకు కోపంగా ఉందేమో అనే సందేహం నీకు అక్కర్లేదు, డొరోతీ, 42 00:04:21,220 --> 00:04:22,346 ఎందుకంటే నేను నిన్ను క్షమించేశాను, 43 00:04:24,223 --> 00:04:25,891 ఎప్పుడూ నిన్ను క్షమిస్తూనే ఉంటాను. 44 00:04:30,270 --> 00:04:31,897 నేను మరీ అతిగా ప్రవర్తించాను. 45 00:04:35,484 --> 00:04:38,070 నువ్వు కేవలం సాయపడాలనే చూస్తున్నావు. ఆ విషయం నాకు ఇప్పుడే అర్థమైంది. 46 00:04:41,532 --> 00:04:45,202 క్షమించు, లియన్. అలా మళ్లీ ఇంకెప్పుడూ జరగదు. 47 00:04:49,540 --> 00:04:52,584 కొత్తగా ప్రారంభించడం అనేది మంచి ఆలోచన అని అనిపిస్తోంది. 48 00:04:59,174 --> 00:05:01,093 దా, నువ్వు దీన్ని అందుకోగలవు. 49 00:05:01,176 --> 00:05:02,594 రా అమ్మా. 50 00:05:02,678 --> 00:05:05,514 నీకు నీ కోతి కావాలి కదా? నువ్వు పాకుతూ వచ్చి తీసుకోవాలి. 51 00:05:07,850 --> 00:05:09,226 నువ్వు ఇదంతా నమ్ముతున్నావా? 52 00:05:09,852 --> 00:05:11,144 నువ్వు బాగా పాకుతున్నావు, నానీ. 53 00:05:11,228 --> 00:05:12,688 నాకూ నమ్మకం కుదరట్లేదు. 54 00:05:12,771 --> 00:05:15,190 -సూపర్. -సూపర్. 55 00:05:15,274 --> 00:05:18,443 తను తెలివిగా వ్యవహరిస్తోంది. ఏదో ఆట ఆడుతోంది. మధ్యలో మనం దూరకుండా చేస్తోంది. 56 00:05:18,527 --> 00:05:20,153 తను ఎందుకు అలా జాగ్రత్తగా ఉంటుందో నాకు అర్థమవుతోంది. 57 00:05:20,237 --> 00:05:22,990 డొరోతీ, ప్లాను తను పక్కాగా గెలుస్తుంది అనుకున్నప్పుడే ఇలాంటి ఆటలు ఆడుతుంది. 58 00:05:23,490 --> 00:05:26,159 అబ్బా, నువ్వు లియన్ తో సెక్స్ చేస్తున్నావు కాబట్టి తను అమాయకురాలు అయిపోతుందా? 59 00:05:26,243 --> 00:05:28,787 అదేం లేదు, లియన్ కలలో కూడా డొరోతీకి ఏ హానీ తలపెట్టదని నాకు తెలుసు. 60 00:05:29,913 --> 00:05:31,164 తను ఎవరినీ ఏమీ చేసే రకం కాదు. 61 00:05:31,790 --> 00:05:32,833 సరే. 62 00:05:33,959 --> 00:05:36,753 ఇదంతా గడబిడ అవుతుందేమో, ఎందుకైనా మంచిది మనం ఇద్దరి మీదా ఓ కన్నేసి ఉంచుదాం, 63 00:05:49,516 --> 00:05:50,684 ఆపుదామంటావా? 64 00:05:51,894 --> 00:05:54,771 అవును. నీకేమీ అభ్యంతరం లేదు కదా? 65 00:05:55,272 --> 00:05:56,273 అబ్బే, అదేం లేదు. 66 00:06:00,652 --> 00:06:03,030 ఈ వ్యాయామం మళ్లీ రేపు చేద్దాములే. 67 00:06:03,113 --> 00:06:05,282 నా శరీరానికి ఇది చాలా అవసరమని నేను గ్రహించలేకపోయాను. 68 00:06:06,575 --> 00:06:08,035 నేను కూడా. 69 00:06:08,118 --> 00:06:09,786 జెరికోని నేను చూసుకోనా? 70 00:06:12,748 --> 00:06:14,917 అలాగే. అది మంచిదే. 71 00:06:18,587 --> 00:06:20,005 నేను కాసేపు పడుకుంటాను. 72 00:06:21,465 --> 00:06:23,050 నేను లేకుండా వాడిని పాకకుండా చూసుకో. 73 00:06:23,550 --> 00:06:25,469 పాకాలని చూస్తే, నేలకు ఒత్తుతానులే. 74 00:06:37,189 --> 00:06:39,733 ఇన్నేళ్ల మన వైవాహిక బంధంలో, నువ్వు ఎన్ని సార్లు 75 00:06:39,816 --> 00:06:41,944 నిజాయితీగా క్షమాపణలు చెప్పావో నీకు తెలుసా? 76 00:06:42,027 --> 00:06:43,779 మన్నించు, షాన్. ఎన్ని సార్లో నువ్వే చెప్పు. 77 00:06:45,781 --> 00:06:48,742 నువ్వే ప్లాన్ చేస్తున్నా కానీ, నన్ను కూడా అందులో భాగం కానివ్వు. 78 00:06:48,825 --> 00:06:53,247 ప్లాన్ ఆ? నేను అందరికీ నచ్చేలా ఉండాలని ప్రయత్నిస్తున్నా. మీ అందరికీ కావలసింది అదే కదా. 79 00:06:54,081 --> 00:06:55,624 అబ్బా, నీ గురించి నాకు తెలుసులే. 80 00:06:55,707 --> 00:06:58,627 నువ్వేదో మాకు వ్యతిరేకంగా ఏదో ప్లాన్ వేస్తున్నావు, మేము ఏమరపాటుగా ఉన్నప్పుడు నువ్వు... 81 00:06:58,710 --> 00:06:59,795 నేను ఏంటి? 82 00:07:01,338 --> 00:07:03,674 నేనేం చేస్తానని అనుకుంటున్నావు, షాన్? 83 00:07:08,637 --> 00:07:11,807 నా వల్ల జెరికోకి ప్రమాదమని డాక్టర్ మెక్ కెంజీ అన్నప్పుడు, 84 00:07:13,183 --> 00:07:14,726 నేను నీ కళ్లలోకి సూటిగా చూశాను. 85 00:07:16,353 --> 00:07:18,397 నేను వెళ్లిపోవాలని నీకు ఉండకపోవచ్చు, 86 00:07:19,648 --> 00:07:21,984 కానీ మన కొడుకును నేనే ఏమైనా చేయగలననే మాటని నువ్వు నమ్మావు. 87 00:07:25,070 --> 00:07:26,446 అది మాత్రం నేను ఎప్పటికీ మర్చిపోలేను. 88 00:08:48,779 --> 00:08:50,572 మైలో గురించి ఏమైనా తెలిసిందా? 89 00:08:52,824 --> 00:08:53,825 నన్ను క్షమించాలి. 90 00:08:54,952 --> 00:08:55,994 ఏమీ తెలీలేదు. 91 00:08:58,080 --> 00:08:59,289 వాళ్లే అతడిని ఏదో చేసుంటారు. 92 00:09:00,582 --> 00:09:01,750 మనల్ని దెబ్బతీయాలని. 93 00:09:05,379 --> 00:09:07,089 నేను అన్యాయాన్ని సహించను. 94 00:09:12,427 --> 00:09:14,346 మేజర్ వైన్స్ 95 00:09:42,624 --> 00:09:43,709 ఆమెని నువ్వు నమ్ముతున్నావా? 96 00:09:47,212 --> 00:09:48,672 మేము మాధ్యమిక పాఠశాలలో ఉన్నప్పుడు, 97 00:09:50,465 --> 00:09:53,468 డోతి కెవిన్ పార్కర్ అనే సన్నాసిని లాగి పెట్టి ఒకటి ఇచ్చింది. 98 00:09:54,219 --> 00:09:57,514 తనని ఒక వారం పాటు సస్పెండ్ చేశారు, బలవంతంగా క్షమాపణ చెప్తూ ఒక ఉత్తరం రాయమని చెప్పారు. 99 00:09:58,015 --> 00:10:01,560 కానీ తను మాత్రం నన్ను ఏడిపించినందుకు వాడికి అలా జరగాల్సిందేనని రాసి ఇచ్చింది. 100 00:10:02,978 --> 00:10:05,355 నా అక్క అన్యాయాన్ని సహించదు. 101 00:10:10,110 --> 00:10:12,321 మనం గతంలోనే వేలాడుతూ కూర్చోకూడదు. 102 00:10:47,773 --> 00:10:49,983 సెప్టెంబర్ 103 00:10:54,488 --> 00:10:58,700 కొత్త ఆయా వస్తుంది! మళ్లీ ఆఫీసుకు వెళ్లవచ్చు! 104 00:11:10,838 --> 00:11:12,589 అంతా బాగానే ఉందా, షాన్? 105 00:11:15,717 --> 00:11:16,718 లేదు. 106 00:11:20,097 --> 00:11:22,266 ఇసబెల్ కి జరిగినదానిలో నీ ప్రమేయం ఏమైనా ఉందా? 107 00:11:23,350 --> 00:11:24,935 నువ్వు మరీ ఎక్కువ తాగేసినట్టున్నావు. 108 00:11:26,186 --> 00:11:27,354 నేను అడిగినదానికి సమాధానం అది కాదు. 109 00:11:29,231 --> 00:11:30,232 డొరోతీ గురించి ఆందోళనగా ఉందా? 110 00:11:32,109 --> 00:11:33,318 తనకి కోపంగా ఉంది. 111 00:11:33,902 --> 00:11:35,779 ఏదైనా పిచ్చి పని చేస్తుందేమోనని అనిపిస్తోంది. 112 00:11:38,115 --> 00:11:39,116 అలాగా. 113 00:11:40,075 --> 00:11:41,326 ఆ విషయం నాకు చెప్పినందుకు థ్యాంక్స్. 114 00:11:43,412 --> 00:11:45,789 మనల్ని ప్రేమించడం తనకి ఎందుకు అంత కష్టమో నాకు అర్థం కావట్లేదు. 115 00:11:45,873 --> 00:11:49,334 ఒక్క నిమిషం. తను ఏదైనా పిచ్చి పని చేస్తే, నువ్వు తనని ఏమీ చేయకు. 116 00:11:51,253 --> 00:11:52,713 అలా అని నువ్వు నాకు మాట ఇవ్వాలి. 117 00:11:52,796 --> 00:11:54,256 అందుకే ఇక్కడికి వచ్చావా? 118 00:11:55,632 --> 00:11:58,093 నేను డొరోతీని ఏదైనా చేస్తానని నువ్వు నిజంగా అనుకుంటున్నావా? 119 00:12:00,721 --> 00:12:01,805 శుభరాత్రి, షాన్. 120 00:12:31,168 --> 00:12:32,169 బిషా! 121 00:12:33,420 --> 00:12:36,381 మేలుకో, మహాతల్లీ. సమయం తొమ్మిది కావస్తోంది. 122 00:12:38,842 --> 00:12:40,177 అంతా బాగానే ఉంది కదా? 123 00:12:40,886 --> 00:12:42,137 అంతా బాగానే ఉంది. 124 00:12:43,180 --> 00:12:45,265 మనిద్దరం అలా బయటకు వెళ్తే బాగుంటుందని అనుకున్నాను. 125 00:12:46,350 --> 00:12:49,353 కాఫీ నీ మంచం పక్కనే ఉంది. నేను కింద నీ కోసం ఎదురు చూస్తుంటాను. 126 00:13:02,950 --> 00:13:03,951 అదీ లెక్క. 127 00:13:25,806 --> 00:13:28,600 నా ఈ మిత్రులతో ఉన్నప్పుడు నీకు ఏమీ కాదు అని నిరూపించడానికే 128 00:13:28,684 --> 00:13:30,435 నిన్ను ఇక్కడికి తీసుకువచ్చాను. 129 00:13:32,479 --> 00:13:33,981 నీ గురించి నేను వీళ్లకి చెప్తూ ఉంటాను. 130 00:13:36,817 --> 00:13:40,612 నువ్వు నాకు ఎంత ముఖ్యమో, మన కుటుంబమంటే నాకు ఎంత ముఖ్యమో అన్నీ చెప్తుంటాను. 131 00:13:47,744 --> 00:13:49,872 ఎలెవన్ న్యూస్ వారు ఉదయం వార్తలు చెప్పే ఒక కొత్త యాంకర్ కోసం చూస్తున్నారు. 132 00:13:53,000 --> 00:13:54,001 ఏంటి? 133 00:13:54,084 --> 00:13:56,503 నా మిత్రుల్లో ఒకరికి, ఇది ఆ టీవీ స్టూడియో పక్కన ఉండే డస్ట్ బిన్ లో దొరికింది. 134 00:13:57,713 --> 00:13:59,715 జనెట్ డాష్ ఈ వేసవిలో పదవీ విరమణ పొందుతోంది. 135 00:14:02,509 --> 00:14:06,346 డొరోతీ, ఇది నీకు ఒక మంచి అవకాశం కావచ్చు. 136 00:14:06,930 --> 00:14:10,350 నీ తాహతుకు తగ్గని క్షేత్రస్థాయి రిపోర్టులను నువ్వు కవర్ చేయాల్సిన అవసరం ఉండదు. 137 00:14:12,311 --> 00:14:14,146 ఉదయం ఆఫీసుకు వెళ్లి సాయంత్రానికి ఇంటికి వచ్చేయవచ్చు. 138 00:14:14,229 --> 00:14:18,442 షాన్ తో రోజూ డిన్నర్ చేసేంత సమయం, జెరికోని పడుకోబెట్టేంత సమయం ఉంటుంది. 139 00:14:19,276 --> 00:14:21,570 ఎప్పట్నుంచో నువ్వు కోరుకుంటున్నది కూడా ఇదే. 140 00:14:23,989 --> 00:14:25,532 వీళ్లు నాకు ఉద్యోగం ఇవ్వరు. 141 00:14:25,616 --> 00:14:26,825 ఇవ్వవచ్చేమో. 142 00:14:28,410 --> 00:14:33,040 మనిద్దరికీ కావలసింది ఒకటే అని నీకు చూపించాలనే నా ప్రయత్నమంతా. 143 00:14:39,296 --> 00:14:41,215 ఇది నీ కళ్లలో పడుతుంది. 144 00:14:44,426 --> 00:14:46,011 నా బుడ్డి బంగారం స్నానం చేస్తున్నాడే? 145 00:14:49,598 --> 00:14:50,682 అమ్మా. 146 00:14:52,017 --> 00:14:53,477 అవును. 147 00:14:54,311 --> 00:14:55,646 అమ్మ. 148 00:14:56,813 --> 00:14:57,981 అది నేనే! 149 00:14:58,732 --> 00:15:00,192 నేనే మీ అమ్మని. 150 00:15:02,277 --> 00:15:03,820 నువ్వు తొలిసారిగా పలికిన మాట, "అమ్మ." 151 00:15:06,698 --> 00:15:08,825 అమ్మా. అమ్మా. 152 00:15:33,851 --> 00:15:36,353 మీరు అడిగినట్టే కత్తిలా తయారయి వచ్చా. 153 00:15:37,688 --> 00:15:40,566 -ఎవరైనా మెచ్చుకుంటే మీ సొమ్మేమైనా పోతుందా? -నిన్ను మెచ్చుకొనేంత సమయం లేదు. 154 00:15:40,649 --> 00:15:42,109 దాదాపుగా అయిపోయింది. 155 00:15:43,443 --> 00:15:44,444 రుచి చూడవా? 156 00:15:51,952 --> 00:15:52,995 చాలా బాగుంది. 157 00:15:53,787 --> 00:15:55,289 అన్నీ ఎంత ఉండాలో, అంతే ఉన్నాయి. 158 00:15:55,372 --> 00:15:57,416 ఇది చేయడం ఎక్కడ నేర్చుకున్నావు? 159 00:15:57,958 --> 00:16:00,377 మనం ఇక్కడికి వచ్చిన తొలి వారంలో దీన్ని నువ్వు నా కోసం చేశావు. 160 00:16:02,296 --> 00:16:06,133 అప్పుడు నువ్వు గమనించావని నాకు తెలీదు. నీలో ఇంకేం రహస్యాలు ఉన్నాయేంటి? 161 00:16:13,599 --> 00:16:14,600 రోమనీ-కాంటి అన్నీ 1978 162 00:16:14,683 --> 00:16:16,727 వద్దు. అస్సలు వద్దు. 163 00:16:16,810 --> 00:16:17,811 నిజంగానా? ఇప్పుడా? 164 00:16:17,895 --> 00:16:19,563 -ఎందుకు వద్దు? -ఏంటది? 165 00:16:19,646 --> 00:16:22,858 అది మా అమ్మ వైన్. అది అత్యంత మేలు రకానికి చెందినది. 166 00:16:22,941 --> 00:16:25,485 వాటిని దేవతలే తాగకుండా దాచుకుంటున్నారు. 167 00:16:25,569 --> 00:16:27,738 మనమేమీ దేవతలం కాదు కదా. 168 00:16:27,821 --> 00:16:31,033 ఇవాళ మంగళవారం. మంగళవారం తాగుదామంటావా, డొరోతీ? 169 00:16:31,116 --> 00:16:32,993 మంగళవారమైనా అమ్మ తాగడం మానలేదు కదా. 170 00:16:33,535 --> 00:16:36,622 నువ్వు మళ్లీ తాగాలనుకుంటే తప్ప, ఈ విషయంలో నీ అభిప్రాయం అక్కర్లేదు. 171 00:16:36,705 --> 00:16:38,707 అది న్యాయం కాదు. నా తాగుడుకీ, దీనికీ సంబంధం లేదు. 172 00:16:38,790 --> 00:16:40,167 ఇది మన అమ్మకు సంబంధించిన విషయం. 173 00:16:41,418 --> 00:16:44,129 -మనం దాన్ని తెరవగానే... -అమ్మ జ్ఞాపిక కూడా తొలగిపోయినట్టే. 174 00:16:45,380 --> 00:16:46,465 నాకు తెలుసు. 175 00:16:46,965 --> 00:16:48,509 అందుకే ఇది ఈ సందర్భానికి సరిగ్గా సరిపోతుంది. 176 00:16:50,219 --> 00:16:51,970 మనందరం కొత్త జీవితాన్ని ప్రారంభిద్దాం. 177 00:16:53,180 --> 00:16:54,181 అంతే కదా? 178 00:16:56,266 --> 00:16:57,768 ఒక్క గ్లాసు తాగితే ఏం కాదులే. 179 00:16:58,894 --> 00:17:00,771 ప్రతీ తాగుబోతూ చెప్పే మాటే అది. 180 00:17:00,854 --> 00:17:02,648 నువ్వు ఒకసారి మానేశావు కదా. తాగి మళ్లీ మానేయ్. 181 00:17:03,857 --> 00:17:06,358 చెప్తున్నా కదా, మళ్లీ నిన్ను బానిసని కానివ్వను. 182 00:17:07,778 --> 00:17:09,194 జూలియన్, ఇష్టం లేకపోతే నువ్వేం... 183 00:17:09,279 --> 00:17:10,989 నేను తాగుతాను. తెరువు. 184 00:17:12,781 --> 00:17:15,367 -నిజంగా అంటున్నావా? -నేనెలాగూ మళ్లీ తాగుతానని మనందరికీ తెలిసిందే కదా. 185 00:17:16,828 --> 00:17:18,872 అది ఈ గ్లాసుతోనే మొదలుపెడతాను. 186 00:17:19,665 --> 00:17:22,709 సరే. అయితే నేను ఓపెనర్ ని గ్లాసులని తీసుకువస్తాను. 187 00:17:39,476 --> 00:17:40,978 తల్లులకు జయహో. 188 00:17:42,563 --> 00:17:44,147 ఇంకా కొత్త ఆరంభాలకు జయహో. 189 00:17:54,825 --> 00:17:55,993 నీకు ఏ రుచి తగిలింది? 190 00:18:00,330 --> 00:18:02,124 పాత టపాకాయలు. 191 00:18:04,751 --> 00:18:06,003 శిశిర కాలంలోని ధాన్యాగారం. 192 00:18:08,672 --> 00:18:09,673 చామంతులు. 193 00:18:10,966 --> 00:18:11,967 ఆ పూలంటే అమ్మకు చాలా ఇష్టం. 194 00:18:15,387 --> 00:18:16,430 సెక్స్. 195 00:18:43,540 --> 00:18:44,541 డొరోతీ? 196 00:18:46,335 --> 00:18:48,795 నన్ను మాట్లాడనివ్వు, షాన్. 197 00:18:56,929 --> 00:19:00,974 మనిద్దరం పరిస్థితులను వేర్వేరు దృష్టికోణాలతో చూస్తున్నామన్నది అక్షరసత్యం. 198 00:19:01,058 --> 00:19:05,395 మనిద్దరం కలిసి నిర్మించుకొన్న ఈ జీవితం నీకు నిజంగానే నచ్చిందా అనే అనుమానం నాకు అప్పుడప్పుడూ కలుగుతుంది. 199 00:19:05,479 --> 00:19:07,898 లేదా నేనేమైనా అంచనా వేయడంలో పొరబడ్డానేమో అని అనిపిస్తూ ఉంటుంది. కానీ... 200 00:19:10,817 --> 00:19:12,986 నువ్వు ఇప్పుడు ఏదో మతాన్ని కూడా ఆచరిస్తున్నావు... 201 00:19:15,572 --> 00:19:17,115 దాన్ని నేను ఆచరించలేను కూడా. 202 00:19:19,868 --> 00:19:25,123 ఆ విషయంలో నేను నీ మీద చాలా కోపంగా ప్రవర్తించాను. 203 00:19:25,541 --> 00:19:26,875 కానీ ఇప్పుడు నాకు నీపై కోపం లేదు. 204 00:19:27,501 --> 00:19:28,836 నువ్వు మతాన్ని ఆహ్వానించావు. 205 00:19:31,004 --> 00:19:32,673 నేను కోపాన్ని ఆహ్వానించాను. 206 00:19:32,756 --> 00:19:34,716 కాబట్టి నువ్వు మరింత గొప్పవాడివి అనుకుంటా. 207 00:19:41,348 --> 00:19:42,891 నన్ను క్షమించు. 208 00:19:46,228 --> 00:19:47,729 డొరోతీ. 209 00:19:48,272 --> 00:19:50,607 నన్ను కూడా క్షమించు. నేను... 210 00:20:11,170 --> 00:20:12,588 నాకు చాలా సమయమే పట్టింది. 211 00:20:13,839 --> 00:20:15,257 కానీ ఎలా అయితేనేం, ఆమెకి నాపై నమ్మకం కలిగించాను. 212 00:20:22,931 --> 00:20:25,601 నేను... మనకి ఏం కావాలో అది నేను చేయగలను... 213 00:20:28,353 --> 00:20:29,396 మాట్లాడకు. 214 00:20:30,731 --> 00:20:31,857 నిశ్శబ్దంగా ఉండు. 215 00:20:35,277 --> 00:20:37,321 తన ప్రస్థానం మొదలవుతోంది. 216 00:20:38,197 --> 00:20:40,574 తన శక్తి చీకట్లో పెరుగుతుంది. 217 00:20:41,116 --> 00:20:43,577 ప్రతీ రాత్రి గడిచేకొద్దీ, అది అధికమవుతుంది. 218 00:20:45,495 --> 00:20:47,289 అన్నీ కుళ్లిపోతున్నాయి. 219 00:20:48,749 --> 00:20:52,127 ఆ ఇల్లు ఇప్పుడు క్రిములతో నిండిపోయుంది. 220 00:20:58,842 --> 00:21:00,802 ఆ కుళ్లిన కంపు నీకు తెలుస్తోందా? 221 00:21:10,812 --> 00:21:12,523 అయితే ఇప్పుడు ఏం జరుగుతుంది? 222 00:21:14,107 --> 00:21:15,317 ముగింపు. 223 00:22:48,202 --> 00:22:51,496 బాబోయ్, నీ పీక ఏమైపోయింది? ఇందాక ఇక్కడే ఉండింది కదా. 224 00:23:04,218 --> 00:23:05,511 అలా బయటకు వెళ్తే, వాడికి జలుబు చేస్తుంది. 225 00:23:11,016 --> 00:23:12,601 నన్ను వెళ్లిపోనివ్వు. 226 00:23:14,353 --> 00:23:15,771 ఎక్కడికని వెళ్తావు? 227 00:23:17,356 --> 00:23:19,024 ఇక్కడి నుండి దూరంగా ఎక్కడికైనా. 228 00:23:19,942 --> 00:23:21,401 వెళ్లి ఏం చేస్తావు? 229 00:23:23,862 --> 00:23:25,614 మళ్లీ కొత్త జీవితాన్ని ప్రారంభిస్తాను. 230 00:23:26,365 --> 00:23:27,866 నేను కూడా రావచ్చా? 231 00:23:27,950 --> 00:23:29,076 లేదు. 232 00:23:29,910 --> 00:23:32,079 నీకు ఇంకా అర్థమవ్వట్లేదా? నువ్వు రాకూడదు! 233 00:23:32,829 --> 00:23:34,790 నువ్వు ఎక్కడికి వెళ్తే, నేను కూడా అక్కడికే వస్తాను. 234 00:23:36,083 --> 00:23:37,793 ఎంత దూరమైనా పర్వాలేదు. 235 00:23:37,876 --> 00:23:40,629 లియన్, దీన్నంతటినీ నువ్వే అనుభవించవచ్చు. 236 00:23:40,712 --> 00:23:42,172 ఇదంతా ఇప్పుడు నీ సొంతం. 237 00:23:42,256 --> 00:23:44,341 ఈ ఇల్లు, నా తమ్ముడు, నా మొగుడు అందరినీ నువ్వే ఉంచుకో. 238 00:23:44,424 --> 00:23:46,093 నీకేం కావాలంటే అది తీసుకో. 239 00:23:46,176 --> 00:23:49,346 కానీ దయచేసి నా కొడుకును నాకు వదిలేసి, నన్ను వెళ్లిపోనివ్వు. 240 00:23:50,848 --> 00:23:52,474 నేను ఇది నీ మంచి కోసమే చేస్తున్నాను. 241 00:23:55,769 --> 00:23:58,021 షాన్! జూలియన్! 242 00:23:59,773 --> 00:24:01,942 ఏం జరుగుతోంది ఇక్కడ? డొరోతీ, ఎందుకు ఇప్పుడు ఈ డ్రెస్ వేసుకున్నావు? 243 00:24:02,025 --> 00:24:03,443 -డొరోతీ, ఆగు! -జెరికోని నాకు ఇవ్వు. 244 00:24:03,527 --> 00:24:05,445 -నేను ఇవ్వను! -అందరమూ కాస్త శాంతిద్దామా? 245 00:24:05,529 --> 00:24:08,574 -నోర్మూసుకో, జూలియన్! పక్కకు జరుగు. -నన్ను ఎందుకు వదిలి వెళ్లిపోదామనుకుంటున్నావు. 246 00:24:09,449 --> 00:24:11,076 నేనేమీ మీ అమ్మను కాదు. 247 00:24:12,119 --> 00:24:14,580 నీ స్నేహితురాలిని కాదు. నేను నీ బాస్ ని. 248 00:24:14,663 --> 00:24:18,208 నువ్వేమో బాధతో భ్రమల్లో బతికే దానివి, నీకు వైద్య సహాయం అవసరం. 249 00:24:18,292 --> 00:24:21,253 కానీ ఎలాగో తెలీదు కానీ, ఈ ఇద్దరు సన్నాసులను మాత్రం మంచిగా బుట్టలో వేసేసుకున్నావు. 250 00:24:21,336 --> 00:24:23,213 డొరోతీ, వాడిని నాకు ఇవ్వు. 251 00:24:23,297 --> 00:24:26,550 నన్ను అలా చూసే ధైర్యం చేయకు. ఈ క్షణంలో అయితే అలా అస్సలు చూడకు. 252 00:24:26,633 --> 00:24:28,051 అదేం లేదు. ఎవరూ నిన్ను అదోలా ఏం చూడట్లేదు. 253 00:24:28,135 --> 00:24:31,889 నేను ఎన్నటికీ వీడికి ఏ కీడూ జరగనివ్వను, ఎన్నటికీ జరగనివ్వను. 254 00:24:32,472 --> 00:24:33,640 తెలుసు. నాకు తెలుసు. 255 00:24:35,058 --> 00:24:36,602 నేను ఇక వెళ్లిపోతున్నాను. 256 00:24:39,062 --> 00:24:40,689 క్షమించు, డొరోతీ. 257 00:24:45,652 --> 00:24:46,653 అయ్యయ్యో! 258 00:24:58,123 --> 00:25:01,543 డొరోతీ! దేవుడా! జూలియన్! 259 00:25:02,127 --> 00:25:04,046 అయ్యయ్యో! జూలియన్, 911కి కాల్ చేయ్! 260 00:25:04,129 --> 00:25:05,964 -ఓరి దేవుడా! భగవంతుడా! -త్వరగా కాల్ చేయ్! 261 00:25:06,048 --> 00:25:07,341 నేను కాల్ చేస్తున్నా! 262 00:25:07,424 --> 00:25:10,093 -జూలియన్, ఏదోకటి చేయ్! -ఒక్క నిమిషం! 263 00:25:10,177 --> 00:25:11,428 దయచేసి త్వరగా చేయ్, మనకి వైద్య సహాయం కావాలి. 264 00:25:11,512 --> 00:25:15,057 డొరోతీ! డొరోతీ! 265 00:25:15,140 --> 00:25:17,434 -ఆంబులెన్సుకు కాల్ చేశాను. -జూలియన్! 266 00:25:58,684 --> 00:26:00,686 ఉపశీర్షికలను అనువదించినది: అలేఖ్య