1 00:00:01,335 --> 00:00:03,795 జెరికోకి 13 వారాలప్పుడు తను చనిపోయాడు. 2 00:00:05,923 --> 00:00:07,508 మీరు గర్భస్థ మావి ఉంచుకునే విషయం మాట్లాడుకున్నారా? 3 00:00:08,717 --> 00:00:11,553 అది నేరమేమీ కాదు. పోలీసులు అది మనమనుకునే దానికంటే ఎక్కువే జరుగుతుందని చెప్పారు. 4 00:00:11,637 --> 00:00:13,680 మీరు ఆమెతో ఎందుకు ఉన్నారు? ఆమె అంత చేసాక కూడా. 5 00:00:13,764 --> 00:00:15,849 అదొక పొరపాటు, ఇంకా మనుషులు పొరపాట్లు చేస్తుంటారు, లియన్. 6 00:00:15,933 --> 00:00:19,978 నేను ఇప్పుడే సాన్సం లో ఒక చర్చి బుక్ చేసాను. మన బాబు బాప్టిసం తీసుకోబోతున్నాడు. 7 00:00:20,062 --> 00:00:23,607 మా అంటీ ఇంట్లోకి ఒక మిడత వస్తే ఏదో చెడు కూడా రాబోతున్నట్టు, 8 00:00:23,690 --> 00:00:24,983 అని చెబుతూ ఉండేది. 9 00:00:25,067 --> 00:00:26,068 ఏం రాబోతుంది, లియన్? 10 00:00:26,860 --> 00:00:27,986 హలో, చిట్టి తల్లి. 11 00:00:28,070 --> 00:00:29,279 ఈయన మా అంకుల్ జార్జ్. 12 00:00:29,363 --> 00:00:31,240 -ఇది ఒక చెఫ్ బొమ్మ! -నాకు ఇక్కడే ఉండాలని ఉంది. 13 00:00:31,323 --> 00:00:33,492 నేను ఈసారి మీ ఆంటీ మే ని తీసుకొస్తాను. 14 00:00:33,575 --> 00:00:35,285 నువ్వు ఆమె మాట కాదనలేవని నీకు తెలుసు. 15 00:01:19,580 --> 00:01:21,665 జెరికో 16 00:01:30,966 --> 00:01:32,342 చిన్న పిల్లల గర్భస్థ మావిని పారవేయడం 17 00:01:32,426 --> 00:01:34,177 గురించి రకరకాల పొంతన లేని సిద్ధాంతాలు ఉన్నాయి. 18 00:01:38,473 --> 00:01:41,517 మతపరమైన సిద్ధాంతాలు, మూఢనమ్మకాలు ఇంకా వైద్యపరమైన సిద్ధాంతాలు. 19 00:01:48,859 --> 00:01:50,861 మీరు ప్రసవం తరువాత వచ్చే డిప్రెషన్ ని 20 00:01:50,944 --> 00:01:53,530 నయం చేసుకోవడానికి పోషక విలువల కోసం దాన్ని శరీరంలోకి ఎక్కించుకోవచ్చు. 21 00:01:53,947 --> 00:01:55,532 మీరు మీ బిడ్డ జీవం ఎల్లప్పుడూ ఉండే... 22 00:01:57,826 --> 00:02:01,330 నీటి ప్రవాహంలో సాగుతూనే ఉంటుందనే నమ్మకంతో దాన్ని నదిలో పడేయొచ్చు. 23 00:02:25,145 --> 00:02:29,650 లేదా మీరు దాన్ని నున్నటి భాగం పైకి ఉండేలా భూమిలో పాతి పెట్టొచ్చు. 24 00:02:37,866 --> 00:02:39,284 మీరు ఏం చేయాలని ఎంచుకున్నా, 25 00:02:39,368 --> 00:02:41,578 మీ బిడ్డ గర్భస్థ మావికున్న ప్రత్యేకత మాత్రం ఒకటే. 26 00:02:42,746 --> 00:02:45,498 ఒక జీవితం ఉనికిలోకి రాగానే, మరొకటి ముగుస్తుంది. 27 00:03:01,598 --> 00:03:06,019 జెరికో 28 00:03:09,982 --> 00:03:11,191 వాళ్ళు దారిలో ఉన్నారు. 29 00:03:12,109 --> 00:03:13,151 అది ఎలా జరిగింది? 30 00:03:14,278 --> 00:03:17,990 వాళ్ళు తలమీద నీళ్ళు పోసినప్పుడు జెరికో ఏడ్చాడు, అప్పుడు అందరూ నవ్వారు. 31 00:03:22,160 --> 00:03:23,328 హే, లియన్. 32 00:03:27,416 --> 00:03:28,667 నువ్వు అందంగా ఉన్నావు. 33 00:03:48,729 --> 00:03:50,480 మనమంతా వచ్చేసాం. 34 00:03:52,232 --> 00:03:53,483 అవును, వచ్చేసారు. 35 00:03:54,192 --> 00:03:55,485 ఇల్లు భలే ఉంది, కదా? 36 00:03:57,404 --> 00:03:59,197 నేను లోపలికి వచ్చి చాలా సంవత్సరాలు అయింది. 37 00:04:00,407 --> 00:04:01,700 ధన్యవాదాలు. 38 00:04:03,243 --> 00:04:04,494 కింద ఫ్లోర్ లో బాత్ రూమ్ ఉందా? 39 00:04:05,454 --> 00:04:07,456 -ధన్యవాదాలు. -ధన్యవాదాలు. 40 00:04:07,789 --> 00:04:10,459 కొలీన్, నువ్వు ఎలా ఉన్నావు? 41 00:04:10,542 --> 00:04:11,668 నిన్ను కలవడం సంతోషంగా ఉంది. 42 00:04:11,752 --> 00:04:12,878 నువ్వు వీడ్ని కలుస్తావా? 43 00:04:12,961 --> 00:04:14,630 నువ్వు కొలీన్ ని కలుస్తావా? 44 00:04:15,297 --> 00:04:16,673 నువ్వు నాతో వచ్చేయాలి. 45 00:04:18,717 --> 00:04:20,010 హాయ్. 46 00:04:22,846 --> 00:04:24,056 హాయ్. 47 00:04:24,139 --> 00:04:26,808 నేను ఇంకెప్పుడూ చర్చిలో అడుగు పెట్టనని బలంగా నిర్ణయించుకున్నాను, 48 00:04:26,892 --> 00:04:30,020 కానీ నేను ప్రార్ధిస్తున్నట్టు నటిస్తూ మోకాళ్ళ మీద ఉండాల్సి వచ్చింది. 49 00:04:30,771 --> 00:04:34,024 ఒకవేళ నరకం ఉంటే, ఖచ్చితంగా, మనిద్దరం కలిసి అందులో కాలిపోతాం. 50 00:04:34,608 --> 00:04:36,735 అది నువ్వు అనుకుంటున్నట్టు సోపు వేస్తున్నట్టు లేదనుకుంటా. 51 00:04:42,532 --> 00:04:43,867 ఇంకా ఇక్కడే ఉన్నావా, లియన్? 52 00:04:48,121 --> 00:04:51,500 అన్నీ ఆలోచిస్తే, అది బాగానే జరిగింది అనుకుంటున్నాను. 53 00:04:51,583 --> 00:04:53,417 పాస్టర్ చెప్పింది కనీసం ఒక్క మాటైనా విన్నావా? 54 00:04:53,501 --> 00:04:55,921 నా గుండె ఎంత వేగంగా కొట్టుకుంటుందంటే, నాకు హార్ట్ అటాక్ వస్తుందేమో అనుకున్నాను. 55 00:04:56,003 --> 00:04:57,714 ఊపిరి పీల్చుకో. ఇంక అయిపోయింది. 56 00:04:58,632 --> 00:04:59,925 ఎవరికీ ఏ అనుమానం రాలేదు. 57 00:05:00,342 --> 00:05:01,802 ఇంకా డోరోతి, ఆమె బాగానే ఉంది, కదా? 58 00:05:03,053 --> 00:05:05,222 ఇది ఒక పార్టీ. ఆమె ఇంతకన్నా సంతోషంగా ఉండలేదు. 59 00:05:05,681 --> 00:05:10,852 సరే, మనం సరిగ్గా జెరికో పుట్టిన చోట నిలుచొని ఉన్నాం... 60 00:05:11,937 --> 00:05:14,398 అది కూడా 11 గంటలు పురిటి నొప్పులు పడి, 61 00:05:14,481 --> 00:05:18,819 మందులు లేని సాధారణ కాన్పు తరువాత. 62 00:05:18,902 --> 00:05:20,946 నువ్వు చాలా ధైర్యవంతురాలివి, డోరోతి. 63 00:05:21,029 --> 00:05:24,199 అంటే, అదంతా ఆ బంధం వల్లే. దానివల్లే అంతా. 64 00:05:25,033 --> 00:05:27,661 వాళ్ళు వాడిని నా గుండెల మీద పడుకోబెట్టినప్పుడు, అది అసలు... 65 00:05:35,043 --> 00:05:37,462 ఓరి దేవుడా. అవి ఆ యాంబర్ అలర్ట్స్. 66 00:05:37,546 --> 00:05:41,717 ఒకసారి మేసీస్ లో మాథ్యూ తప్పిపోయాడు. నా జీవితంలోనే సుదీర్ఘంగా సాగిన 13 నిమిషాలు. 67 00:05:47,890 --> 00:05:50,559 ఆమె ఈ చోటు ఎలా కొనగలిగింది? పైగా నగరానికి ఇంత దగ్గరగా. 68 00:05:50,976 --> 00:05:52,060 ఆశ్చర్యం. 69 00:05:52,477 --> 00:05:53,979 ఆమె భర్త ఏం చేస్తాడు? 70 00:05:54,062 --> 00:05:56,607 షాన్ మీ కడుపు ఎంత బాగుంటుందో సవాల్ చేస్తాడు. 71 00:05:57,232 --> 00:05:58,650 మళ్ళీ చెప్పు, స్పోర్ట్. 72 00:05:58,734 --> 00:05:59,902 అతనొక చెఫ్. 73 00:06:01,737 --> 00:06:03,655 ఖచితంగా తల్లిదండ్రులు కూడా డబ్బున్న వాళ్ళయ్యుంటారు. 74 00:06:04,615 --> 00:06:05,741 మనకి బొమ్మ వస్తుంది. 75 00:06:08,911 --> 00:06:10,412 ఇంకా సౌండ్ కూడా వస్తుంది. 76 00:06:12,664 --> 00:06:14,791 -హే. శుభాకాంక్షలు. -హాయ్. 77 00:06:15,667 --> 00:06:18,545 నమ్మబుద్ధి కావట్లేదు. నీకు వీడెక్కడ దొరికాడు? 78 00:06:20,047 --> 00:06:21,590 ఒకవిధంగా వాడే వచ్చి మన ఒళ్లో పడ్డాడు. 79 00:06:23,133 --> 00:06:25,552 జీవితంలో ఎన్ని సార్లు నీకు రెండవ అవకాశం దొరుకుతుంది, జుజు? 80 00:06:35,687 --> 00:06:38,273 -హే, దానితో జాగ్రత్త. -వెనక్కి వెళ్ళు! రివైండ్ చేయి. 81 00:06:40,108 --> 00:06:41,109 ఆపు. 82 00:06:57,751 --> 00:07:01,380 మన శరీరం, మన మనసు రెండూ ఒకదానితో ఒకటి పొందికగా ఉండేలా చూసుకోవడం. 83 00:07:01,463 --> 00:07:04,091 అవి రెండూ పొసుగుతుండేలా చూసుకోవడం, తెలుసా? 84 00:07:04,174 --> 00:07:07,636 ఎందుకంటే మనం లోకంలో ముందుకెళ్ళే కొద్దీ, మనల్ని మన మార్గం నుంచి 85 00:07:07,719 --> 00:07:10,931 లాగి పడేసే విషయాలు చాలా ఉంటాయి. 86 00:07:13,642 --> 00:07:14,685 హలో. 87 00:07:19,565 --> 00:07:20,941 నా పేరు డోరోతి. 88 00:07:23,026 --> 00:07:24,027 నేను నీతో కూర్చోవచ్చా? 89 00:07:26,446 --> 00:07:27,531 బాగుంది. 90 00:07:30,784 --> 00:07:32,244 ఆ బొమ్మ చాలా అందంగా ఉంది. 91 00:07:33,704 --> 00:07:34,872 దాని పేరేంటి? 92 00:07:35,789 --> 00:07:38,333 అది బొమ్మ కాదు. దాని పేరు పమేలా. 93 00:07:43,171 --> 00:07:44,798 అయితే, హలో, పమేలా. 94 00:07:45,299 --> 00:07:47,384 నువ్వు తనని పట్టుకోవచ్చని తను చెబుతుంది. 95 00:08:39,394 --> 00:08:40,395 నువ్వు వాడ్ని చూసావా? 96 00:08:40,938 --> 00:08:42,397 చూసాను కానీ చూడలేదు. 97 00:08:42,481 --> 00:08:45,025 వాడు ఇంట్లో లేడు. ఇంకా. 98 00:08:47,527 --> 00:08:51,323 ఈ వీధంతా తిరిగు. వాడు నీకు కనబడితే, వేసెయ్. 99 00:08:53,242 --> 00:08:55,035 "వేసెయ్" అంటే నీ ఉద్దేశం ఏంటి? 100 00:08:56,036 --> 00:08:57,663 నీ దగ్గర కారు ఉంది. 101 00:08:58,330 --> 00:08:59,665 నీ ఊహాశక్తి ఉపయోగించు. 102 00:09:00,582 --> 00:09:03,669 -అవును, జైలుకు వెళ్తున్నట్టు ఊహించుకోగలను. -అంత పిరికి వాడిలా ఉండకు. 103 00:09:04,336 --> 00:09:07,506 అయితే, ఆమె ఏం చేసిందో... వాళ్ళు నీకు చెప్పారు. 104 00:09:10,591 --> 00:09:14,845 డోరోతి ఏదొకరోజు మేల్కొని, ఆమెకి మనం చేసినదానికి మనందరినీ నిందిస్తుంది. 105 00:09:15,430 --> 00:09:16,598 నీతో సహా. 106 00:09:18,642 --> 00:09:21,269 ఇప్పుడు, అతను ఎక్కడున్నాడు? జెరికో? 107 00:09:21,353 --> 00:09:24,690 అంటే, నేను కూడా అప్పుడప్పుడు నటిస్తూ వాడితో ఆడుకుంటాను. 108 00:09:26,358 --> 00:09:27,985 నేను నీకోసం బాబుని వెతుకుతాను, నటాలీ. 109 00:09:28,068 --> 00:09:29,069 ఆ పని చేయి. 110 00:09:34,241 --> 00:09:35,242 క్రాకేంబుష్? 111 00:09:36,034 --> 00:09:37,703 నీకు ఆకలిగా ఉంది, కదా? 112 00:09:37,786 --> 00:09:38,787 అవును. 113 00:09:41,331 --> 00:09:46,044 ఓరి దేవుడా. ఇది చాలా బాగుంది. భలే వంటకం. ఇందులో ఏం వేసారు? 114 00:09:47,004 --> 00:09:50,132 లివర్, అనుకుంటా. షాన్ అది వాళ్ళ కుటుంబానికి చెందిన వంటకమని అన్నాడు. 115 00:10:10,986 --> 00:10:12,738 -మీరు జెరికోని చూసారా? -ఎవరు? 116 00:10:12,821 --> 00:10:14,031 బాబు. 117 00:10:15,282 --> 00:10:16,825 అంటే, బాబు ఎక్కువ దూరం వెళ్లి ఉండడు. 118 00:10:17,951 --> 00:10:20,787 కంగారు పడకు. అప్పుడప్పుడు కాస్త పని చేయడం ఆపు. 119 00:10:34,593 --> 00:10:36,053 హలో, చిట్టి తల్లి. 120 00:10:48,440 --> 00:10:49,816 జూలియన్? 121 00:10:52,236 --> 00:10:53,362 హలో, షాన్. 122 00:10:54,696 --> 00:10:56,448 -నేను... -నువ్వెవరో నాకు తెలుసు. 123 00:11:10,087 --> 00:11:12,673 ఎనభై ఆరు. ఇంక నా దగ్గర మొత్తం కలిపి అంతే ఉంది. 124 00:11:12,756 --> 00:11:16,885 ఎక్కువ లేవు. ఇవాళ లేవు, ఎప్పటికీ ఉండవు. కాబట్టి, ఇది తీసుకొని వెళ్ళిపో. 125 00:11:30,357 --> 00:11:32,693 "పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయ చేయకుము. 126 00:11:33,819 --> 00:11:36,572 తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము." 127 00:11:40,867 --> 00:11:42,661 కాబట్టి, ఇది డబ్బు కోసం కాకపొతే... 128 00:11:44,329 --> 00:11:45,581 నీకేం కావాలి? 129 00:11:46,707 --> 00:11:47,749 బిడ్డా? 130 00:11:49,251 --> 00:11:50,502 లియన్ ఆ? 131 00:11:50,586 --> 00:11:55,966 మీరు ఇంట్లోకి ఎవరిని రానిచ్చారో మీకు తెలుసా, షాన్? 132 00:11:57,426 --> 00:12:01,054 గాలి వీచినప్పుడు, బిడ్డ ఊగుతాడు. 133 00:12:01,471 --> 00:12:05,893 కొమ్మ విరిగినప్పుడు, ఈ బిడ్డ కింద పడతాడు. 134 00:12:06,977 --> 00:12:11,356 బిడ్డ కిందకి వస్తాడు, ఉయాలతో సహా. 135 00:12:15,694 --> 00:12:17,571 వాడికి దానికంటే "చిట్టి-పొట్టి సాలీడు" ఎక్కువ ఇష్టం. 136 00:12:19,948 --> 00:12:22,117 డోరోతి అది వాడికోసం చాలా బాగా పడుతుంది. 137 00:12:23,452 --> 00:12:24,870 వెంటనే నిద్రపుచ్చుతుంది. 138 00:12:25,287 --> 00:12:27,956 అయితే డోరోతి ప్రపంచంలోనే ఉత్తమ తల్లి అయ్యుండాలి. 139 00:12:39,134 --> 00:12:40,135 ఏం జరిగింది? 140 00:12:48,352 --> 00:12:49,770 ఆమె ఏం చేసింది? 141 00:12:52,606 --> 00:12:54,191 అగ్నిప్రమాదం తరువాత, 142 00:12:54,274 --> 00:12:58,862 లియన్ కూడా చనిపోయిందని అందరినీ నమ్మించడం చాలా తేలిక అయింది. 143 00:12:59,863 --> 00:13:03,659 కాబట్టి, నేను నా భార్య ఆమెని పెన్సిల్వేనియాకి తీసుకొచ్చి 144 00:13:03,742 --> 00:13:08,038 దేవుడు మమ్మల్ని నిర్దేశించినట్టు పెంచాము. 145 00:13:08,789 --> 00:13:10,958 దానికి మాకు ఏంటి సంబంధం? ఆమె ఇక్కడ ఎందుకు ఉంది? 146 00:13:11,041 --> 00:13:14,086 నీ భార్యకి ఆమెని కలిసినట్టు గుర్తుండదు. అది చాలా కాలం క్రితం. 147 00:13:14,711 --> 00:13:18,131 కానీ లియన్ ఆరోజు గురించి మాట్లాడటం ఎప్పుడూ ఆపలేదు. 148 00:13:18,549 --> 00:13:20,759 డోరోతి చాలా అందంగా ఉంది అనుకుంది. 149 00:13:22,302 --> 00:13:23,554 చాలా మంచిది అనుకుంది. 150 00:13:25,138 --> 00:13:30,394 ఇంకా అప్పుడు ఆమె టీవీలో లియన్ కు కథలు చెబుతూ, 151 00:13:31,311 --> 00:13:34,022 ప్రార్ధన తరువాత ఆమెను పడుకోబెడుతూ ఉండేది. 152 00:13:48,203 --> 00:13:53,792 లియన్ తను ప్రేమించే మనుషులని ఆకట్టుకుంటూ... 153 00:13:55,377 --> 00:13:57,713 తను ప్రేమించని వాళ్లకు హాని చేయాలనుకుంటుంది. 154 00:13:59,423 --> 00:14:00,757 అదొక యాక్సిడెంట్. 155 00:14:02,426 --> 00:14:04,094 అది జెరికో చనిపోవాల్సిన సమయం కాదు. 156 00:14:05,345 --> 00:14:07,306 దేవుడు ఆమెకి ఒక దారి నిర్ణయించాడు. 157 00:14:09,349 --> 00:14:10,851 ఆయన తను బాధ పడాలనుకున్నాడు 158 00:14:12,477 --> 00:14:14,563 కానీ నువ్వు నీకే ఎక్కువ తెలుసనుకున్నావు. 159 00:14:19,026 --> 00:14:20,444 గాల్లో ఇంకా కుళ్ళిన వాసన వస్తుంది. 160 00:14:21,528 --> 00:14:23,947 నేను ఇంట్లోకి అడుగు పెట్టిన వెంటనే ఆ వాసన వచ్చింది. 161 00:14:25,407 --> 00:14:26,825 ఆమె నాతో దయగా ఉంది. 162 00:14:28,368 --> 00:14:30,329 ఆమె అతనికి మళ్ళీ హాని చేస్తుంది. 163 00:14:33,081 --> 00:14:35,500 ఆమె నీకు కూడా హాని చేస్తుంది. 164 00:14:41,757 --> 00:14:45,052 లియన్ ఏదో తొందరపడి చేసింది అని భయమేస్తుంది. 165 00:14:45,844 --> 00:14:48,722 అది అంత సులభంగా సరిదిద్దగలిగేది కాదు. 166 00:14:48,805 --> 00:14:50,599 నాకు కేవలం ఆ బిడ్డ ఎవరి బిడ్డో తెలుసుకోవాలనుంది. 167 00:14:51,850 --> 00:14:53,560 దానికి సమాధానం నీకు తెలుసు. 168 00:14:55,229 --> 00:14:56,521 నిజానికి నాకు తెలియదు. 169 00:14:56,605 --> 00:15:00,025 మరి తను మీ బిడ్డ కాకపొతే నువ్వు ఎందుకు ఉంచుకున్నావు? 170 00:15:00,108 --> 00:15:02,861 డోరోతి కోసం. ఆమె ఎంత వేదన పడిందో నీకు తెలియదు. 171 00:15:03,445 --> 00:15:04,613 ఆమెకి ఇది అవసరం. 172 00:15:04,696 --> 00:15:08,283 మరి షాన్ కి ఏం అవసరం? 173 00:15:08,825 --> 00:15:09,826 ఏంటి? 174 00:15:10,827 --> 00:15:15,457 పాపం, మనసు విరిగిన షాన్ కి ఏది ఊరట ఇస్తుంది? 175 00:15:18,126 --> 00:15:19,628 నా మనసు విరిగలేదు. 176 00:15:19,711 --> 00:15:23,173 "గుండె చెదరినవారిని ఆయన బాగుచేయువాడు 177 00:15:23,257 --> 00:15:24,716 వారి గాయములు కట్టువాడు." 178 00:15:24,800 --> 00:15:26,885 నీకు ఏ గాయాలు ఉన్నాయి? 179 00:15:27,469 --> 00:15:31,223 నిన్ను ఏది బాధిస్తుంది, షాన్? ఆమె నీకు ఏం చేసింది? 180 00:15:34,851 --> 00:15:35,978 చెక్క ముక్కలు. 181 00:15:36,562 --> 00:15:39,856 -అవును, నాకు చెక్క ముక్కలు గుచ్చుకున్నాయి. -అవును. 182 00:15:39,940 --> 00:15:40,983 ఆహరం... 183 00:15:41,650 --> 00:15:43,694 లేదు, ఆమె వచ్చిన దగ్గర నుంచి నాకు ఆహరం రుచి తెలియలేదు. 184 00:15:44,361 --> 00:15:45,362 అవును. 185 00:15:45,779 --> 00:15:48,156 -వాడి దగ్గర నుంచి నీ చేతులు తీసేయి. -జూలియన్, వద్దు. 186 00:15:49,283 --> 00:15:50,867 ఆయన్ని అడుగు, షాన్. 187 00:15:54,454 --> 00:15:56,164 మీరు నన్ను ఏం చెప్పమంటున్నారో నాకు తెలియదు. 188 00:15:56,248 --> 00:15:59,167 "అడుగుడి మీకియ్యబడును." 189 00:16:05,549 --> 00:16:06,717 నాకు ఆ బిడ్డ ఉండాలని ఉంది. 190 00:16:06,800 --> 00:16:09,720 ఎవరు? ఎవరు, షాన్? అడుగు. 191 00:16:13,056 --> 00:16:14,224 జెరికో. 192 00:16:14,308 --> 00:16:17,603 అవును. 193 00:16:17,686 --> 00:16:19,021 నాకు నా కొడుకు తిరిగి కావాలి. 194 00:16:19,104 --> 00:16:21,064 అవును. 195 00:16:21,481 --> 00:16:23,817 -నాకు వాడు తిరిగి కావాలి. -అవును. 196 00:16:25,485 --> 00:16:27,154 మనం నీతిమంతులకి సహాయం చేస్తాము. 197 00:16:27,571 --> 00:16:29,281 సమాధానం చెప్పాల్సిన ప్రార్ధనలు. 198 00:16:33,285 --> 00:16:34,286 ఎందుకు? 199 00:16:37,915 --> 00:16:40,375 వాళ్ళకి మరొక అవకాశం ఇవ్వకూడదని ఎవరు చెప్పారు? 200 00:16:42,878 --> 00:16:47,591 ఇంకా నేను వాళ్ళకి ఇది చేస్తే, అప్పుడు నేను నిర్ణయించుకోగలుగుతాను. 201 00:16:51,220 --> 00:16:53,388 ఈ ఇల్లు నిన్ను మార్చేస్తుంది. 202 00:16:56,683 --> 00:17:00,646 నా చిట్టి తల్లికి వాళ్ళు ఏం చేసారు? 203 00:17:10,322 --> 00:17:12,324 నేను ఇప్పుడే బాబుని నిద్ర లేపుతున్నాను. 204 00:17:16,286 --> 00:17:19,998 మన ముందు సజీవంగా ఉన్న డోరోతి టర్నర్ కోసం దేవుడికి మహిమ కలుగు గాక. 205 00:17:21,291 --> 00:17:22,501 ఎంత మంచి మాట. 206 00:17:25,337 --> 00:17:26,630 మనం ఇంతకముందు కలిసామా? 207 00:17:27,714 --> 00:17:29,550 ఈమె మా ఆంటీ మే, డోరోతి. 208 00:17:32,344 --> 00:17:35,514 మా చిట్టితల్లి మీద మీరు చూపించిన ప్రేమ, దయ 209 00:17:35,597 --> 00:17:37,432 అంతటికీ మేము చాలా కృతజ్ఞులం. 210 00:17:39,643 --> 00:17:41,645 అయితే, ఇప్పుడు ఆమె మా కుటుంబంలో మనిషి. 211 00:17:42,895 --> 00:17:44,106 కదా, లియన్? 212 00:17:47,526 --> 00:17:48,860 అవును, మిసెస్ టర్నర్. 213 00:17:49,778 --> 00:17:51,446 ఇటివ్వు, వీడ్ని నేను తీసుకుంటాను. 214 00:17:52,990 --> 00:17:55,992 మనం షాంపేన్ పోస్తున్నాం. మా నాన్న ప్రసంగించబోతున్నారు. 215 00:18:00,706 --> 00:18:03,667 మా ఆతిధ్యాన్ని ఆస్వాదించండి, మే ఆంటీ. 216 00:18:16,054 --> 00:18:17,222 ఇంటికి రా. 217 00:18:18,473 --> 00:18:19,558 మీరిద్దరూ వచ్చేయండి. 218 00:18:24,062 --> 00:18:25,105 డోరోతి. 219 00:18:27,983 --> 00:18:30,485 రేపు ఆమె నిద్ర లేచే సరికి, వాడు ఉండడు. 220 00:18:31,904 --> 00:18:35,240 ఇంకా బొమ్మలూ ఉండవు. నటన ఉండదు. 221 00:18:36,950 --> 00:18:39,328 అసలు ముందు ఎలా జరిగేదో అలాగే జరుగుతుంది. 222 00:18:42,289 --> 00:18:44,499 నువ్వు మాకోసం పని చేయాలి, ఆమెకోసం కాదు. 223 00:18:50,547 --> 00:18:53,217 అందరూ ఒక్కసారి వింటారా? ఒక్క నిమిషం. 224 00:18:54,218 --> 00:18:55,886 -ఇదిగో వీడ్ని అందరూ చూడండి. -మనం తరువాత మళ్ళీ మాట్లాడుకుందాం. 225 00:18:55,969 --> 00:18:57,638 మనందరం ఇవాళ ఇక్కడ ఉండటానికి కారణం. 226 00:18:58,472 --> 00:18:59,514 వీడు ఎంత బాగున్నాడో కదా? 227 00:18:59,598 --> 00:19:00,599 అవును. 228 00:19:01,225 --> 00:19:05,187 ఈ ఇంట్లో ఉండే అందమైన కుటుంబానికి నేనొక విషయం చెప్పాలి అనుకుంటున్నాను. 229 00:19:05,896 --> 00:19:07,189 అది ఏంటంటే: 230 00:19:08,523 --> 00:19:12,152 మీరు మొదలుపెట్టింది చాలా కష్టమైనది. 231 00:19:12,569 --> 00:19:13,987 కానీ మీరు బాగా చేయండి. 232 00:19:15,530 --> 00:19:16,823 మాకు తెలుసు మీరు చేస్తారని. 233 00:19:17,699 --> 00:19:21,245 మీరు వీడికి ప్రేమను పంచుతారు. మీ దగ్గర అది పుష్కలంగా ఉంది. 234 00:19:22,579 --> 00:19:24,331 కానీ మీరు తప్పులు చేస్తారు. 235 00:19:25,582 --> 00:19:26,792 మనమంతా చేస్తాం. 236 00:19:27,709 --> 00:19:31,421 మనందరికీ ఇంతక ముందు మన ఫోన్లలో యాంబర్ అలెర్టులు వచ్చాయి. 237 00:19:32,673 --> 00:19:35,092 మీరు ఒక తల్లిగానో తండ్రిగానో ఉంటే ప్రతిరోజూ ఒక యాంబర్ అలెర్టే. 238 00:19:36,301 --> 00:19:38,303 అంతా రెప్పపాటులో మారిపోవచ్చు. 239 00:19:40,180 --> 00:19:43,809 ఒక్క తప్పటడుగు, ఒక్కసారి పక్కకి చూస్తే. 240 00:19:44,560 --> 00:19:45,852 మీరు విధి చేతుల్లోకి వెళ్ళిపోతారు. 241 00:19:45,936 --> 00:19:48,188 కానీ ఒకవేళ మీరు అదృష్టవంతులైతే, 242 00:19:49,106 --> 00:19:51,316 ఒకవేళ జీవితంలో మీరు నిజంగా అదృష్టవంతులైతే... 243 00:19:52,401 --> 00:19:54,987 ఇంకా మీరు ఇంత ముసలివారయ్యే దాకా ఉంటే, 244 00:19:55,862 --> 00:19:57,197 నేను మీకు మాటిస్తున్నాను... 245 00:19:58,198 --> 00:20:00,576 మీకు కేవలం మంచి సమయాలు మాత్రమే గుర్తుంటాయి. 246 00:20:06,790 --> 00:20:09,209 అధికారికంగా పైవాడు ఆమోదిస్తాడు. 247 00:20:10,627 --> 00:20:13,881 దయచేసి టర్నర్ కుటుంబానికి ఆహ్వానించండి... జెరికో. 248 00:20:13,964 --> 00:20:15,591 జెరికో కోసం. 249 00:20:17,342 --> 00:20:18,343 సరే. 250 00:20:22,931 --> 00:20:24,600 -ధన్యవాదాలు, చెఫ్. -ఫర్వాలేదు, చెఫ్. 251 00:20:30,355 --> 00:20:33,233 అంతే. ఇక వాడు జీవితాంతం మావాడు. 252 00:20:34,192 --> 00:20:36,695 "శరీరము క్షయమైనదిగా విత్తబడి, 253 00:20:37,279 --> 00:20:40,407 అక్షయమైనదిగా లేపబడును." 254 00:20:41,241 --> 00:20:42,826 -దాని అర్ధం... -హే. 255 00:20:43,410 --> 00:20:46,622 ఇది అదృష్టం తెస్తుంది. దీన్ని జెరికోకి తన 21వ పుట్టినరోజున ఇవ్వండి. 256 00:20:46,705 --> 00:20:48,290 -ధన్యవాదాలు, చెఫ్. -శుభాకాంక్షలు, చెఫ్. 257 00:20:53,253 --> 00:20:56,548 మనం ఖచ్చితంగా ఇంతకముందు కలవలేదంటారా? మీరు నాకు బాగా తెలిసినట్టు కనిపిస్తునారు. 258 00:20:57,174 --> 00:21:00,302 అస్సలు అవకాశమే లేదు. నాకు నిన్ను కలిసుంటే గుర్తుండేది, డోరోతి. 259 00:21:06,099 --> 00:21:08,018 హలో. ఇక్కడ మిసెస్ టర్నర్ ఉన్నారా? 260 00:21:11,647 --> 00:21:12,648 ధన్యవాదాలు. 261 00:21:19,112 --> 00:21:20,864 హలో. నేను మీకు ఏ విధంగా సహాయపడగలను. 262 00:21:21,490 --> 00:21:22,824 మిసెస్ టర్నర్? 263 00:21:22,908 --> 00:21:24,409 అవును, నేనే డోరోతి టర్నర్. 264 00:21:25,994 --> 00:21:29,581 మేడం, కనిపించకుండా పోయిన ఒక పాప విషయంలో మాకు మీ పేరు చిరునామా లభించాయి. 265 00:21:40,801 --> 00:21:43,303 హానా? హానా? హానా! 266 00:21:45,472 --> 00:21:46,765 ఇలా రా, తల్లి. 267 00:21:47,349 --> 00:21:51,019 ఓరి దేవుడా. ఓరి దేవుడా. నేను నీ గురించి చాలా కంగారు పడ్డాను. 268 00:21:51,103 --> 00:21:54,314 తను బహుశా అనుకోకుండా చర్చి నుంచి మిమ్మల్ని వెంబడించి ఉంటుంది అనుకుంటున్నాం. 269 00:21:54,398 --> 00:21:56,441 మీకు యాంబర్ అలర్ట్స్ రాలేదా? 270 00:21:57,067 --> 00:21:59,278 ఫిలడెల్ఫియాలో ఉత్తమ పోలీసు ఆఫీసర్లు, సోదర సోదరీమణులారా. 271 00:22:04,616 --> 00:22:06,243 సరే, అందరికీ గుడ్ నైట్. 272 00:22:09,121 --> 00:22:10,539 రా. పద. వెళ్దాం. 273 00:22:12,332 --> 00:22:13,333 ఇంటికి వెళ్దాం పద. 274 00:22:18,922 --> 00:22:21,300 వాళ్ళు ఎక్కడున్నారు? వాళ్ళు వెళ్లిపోయారా? 275 00:22:33,145 --> 00:22:34,563 వాళ్ళు మా గురించి పోలీసుల్ని పిలిచారేమో అనుక్కున్నాను. 276 00:22:36,732 --> 00:22:38,400 నాకు దేని రుచి తెలియట్లేదు. 277 00:22:38,817 --> 00:22:39,818 నువ్వు ఏం చేసావు? 278 00:22:39,902 --> 00:22:42,779 నాకు దేని రుచి తెలియట్లేదు, జూలియన్. తనే నాకిలా చేసింది. 279 00:22:42,863 --> 00:22:44,907 ఆ పిచ్చిది నీపై ప్రభావం చూపించనివ్వకు. 280 00:23:05,219 --> 00:23:07,846 మన శాటిలైట్లు ఒక తీవ్రమైన తుఫాను ఈరాత్రి తూర్పు వైపు నుంచి 281 00:23:07,930 --> 00:23:09,431 వస్తుందని పసిగట్టాయి. 282 00:23:09,514 --> 00:23:11,725 ఇంకా ఇది అనుకోకుండా హఠాత్తుగా వస్తుంది. 283 00:23:11,808 --> 00:23:15,312 గాలులు 95 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని ఇంకా ఆస్తి నష్టం కూడా 284 00:23:15,395 --> 00:23:17,272 సంభవించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. 285 00:23:17,356 --> 00:23:19,900 ఇంకా ఫిలడెల్ఫియా ప్రాంతంలో తీవ్ర గాలుల ప్రమాద హెచ్చరిక జారీ చేసారు. 286 00:23:19,983 --> 00:23:24,446 కాబట్టి, ప్రజలు మరీ అవసరమైతే తప్ప బయటికి వెళ్ళకుండా ఇంటి వద్దే ఉండటం మంచి. 287 00:23:24,529 --> 00:23:26,657 ధన్యవాదాలు, డయాన్. అవును, బయట పరిస్థితి విషమిస్తుంది. 288 00:23:26,740 --> 00:23:31,328 ఇప్పుడు, మీరు ఒక విరిగిన భుజంతో ఉన్న లైన్ బ్యాకర్ తో ఏం చేస్తారు? క్రిస్... 289 00:23:32,412 --> 00:23:34,748 డాంటే రెండు నిమిషాల్లో వచ్చేస్తాడు. 290 00:23:35,165 --> 00:23:36,792 ఇప్పుడే వచ్చేస్తాను, బంగారం. 291 00:23:40,212 --> 00:23:41,547 నువ్వు వాడికి డబ్బు ఇచ్చావా? 292 00:23:42,005 --> 00:23:43,257 అతను తీసుకోలేదు. 293 00:23:44,049 --> 00:23:47,135 మత ఛాందసవాదులు. వాళ్లకి అసలు బేరం ఆడటం బొత్తిగా తెలియదు. 294 00:23:48,136 --> 00:23:50,055 నేను బాబు తిరిగి బ్రతకాలని ప్రార్ధించాను, జూలియన్. 295 00:23:51,765 --> 00:23:53,684 నువ్వు వాడు ఏం వినాలనుకుంటున్నాడో అది చెప్పావు. 296 00:23:54,726 --> 00:23:56,520 నా కొడుకుని పట్టుకున్నప్పుడు నాకు తెలిసిపోతుంది. 297 00:23:58,313 --> 00:23:59,815 ఆమె వాడ్ని తిరిగి బ్రతికించింది. 298 00:24:05,612 --> 00:24:07,531 నేను ఇవాళ రాత్రి కాపలా ఉండమని రాస్కోకి డబ్బులిచ్చాను. 299 00:24:08,740 --> 00:24:12,578 నాకు తెలిసి ఏమీ జరగదు, కానీ ముందు జాగ్రత్తగా ఉండమన్నాను. 300 00:24:15,038 --> 00:24:16,039 జూలియన్. 301 00:24:17,875 --> 00:24:19,001 కొద్దిగా విశ్రాంతి తీసుకో. 302 00:24:19,585 --> 00:24:21,336 తమ బిడ్డకి డాంటే అనే పేరు ఎవరు పెట్టి చస్తారు? 303 00:25:27,569 --> 00:25:28,654 మనం సాధించాం. 304 00:25:30,656 --> 00:25:31,657 మనం సాధించాం. 305 00:25:34,701 --> 00:25:36,203 మన చిన్నారి అద్భుతం. 306 00:25:39,206 --> 00:25:42,501 నాలో నుంచి ఇంత మంచిది... 307 00:25:44,169 --> 00:25:45,546 బయటికి వచ్చిందంటే నేను నమ్మలేకపోతున్నాను. 308 00:25:51,677 --> 00:25:53,720 నాకు వీడు నిజమని నమ్మకం కలగట్లేదు. 309 00:25:56,557 --> 00:25:57,558 వాడు నిజమే. 310 00:25:59,476 --> 00:26:00,644 వాడు జెరికో. 311 00:26:15,826 --> 00:26:18,412 హే, ఏమ్మా, నువ్వు బాగానే ఉన్నావా? 312 00:27:25,312 --> 00:27:28,148 నగరంలో కారు దొంగతనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. 313 00:27:28,232 --> 00:27:30,150 దొంగలు? టీనేజర్లు. 314 00:28:10,607 --> 00:28:15,571 ఇరవై-నాలుగు గంటల క్రితం, తుపాకీ కాల్పులు వినిపించాయన్న రిపోర్టు తరువాత 315 00:28:15,654 --> 00:28:17,114 అధికారులు విల్మింగ్టన్ లోని ఈ భవనాన్ని చుట్టుముట్టారు. 316 00:28:17,197 --> 00:28:18,407 విల్మింగ్టన్ లో ప్రతిష్టంభన 317 00:28:18,490 --> 00:28:22,369 ఇప్పుడే అందుతున్న వార్తల ప్రకారం లోపల కనీసం డజను మంది ఉన్నారని తెలుస్తుంది, 318 00:28:22,452 --> 00:28:24,621 వారిలో సగం మంది చిన్నపిల్లలని తెలుస్తుంది. 319 00:28:25,080 --> 00:28:28,667 ఎటిఎఫ్ ఏజెంట్లకు ఇంకా చర్చ్ అఫ్ ది లెస్సర్ సెయింట్స్ కు లేక వివాదాస్పద మత నాయకురాలు 320 00:28:28,750 --> 00:28:33,714 మే మార్కం భవనం లోపల ఉంటే ఆవిడకు మధ్య నెలకొన్న 321 00:28:33,797 --> 00:28:36,717 ఈ ప్రతిష్టంభన ఎప్పుడు ముగుస్తుందో లేక అసలు ముగుస్తుందో లేదో 322 00:28:36,800 --> 00:28:39,011 ఎవరూ అంచనా వేయలేకపోతున్నారు. 323 00:30:45,554 --> 00:30:48,223 కాబట్టి, మూడు రోజుల ఉద్రిక్తమైన చర్చల తరువాత, 324 00:30:48,307 --> 00:30:50,642 ఎటిఎఫ్ వారు భవనం నుండి పొగ రావడం గమనించారు. 325 00:30:50,726 --> 00:30:53,604 వాళ్ళు ఇక వేచి ఉండటం మంచిది కాదని నిర్ణయించుకొని లోపలికి వెళ్తున్నారు. 326 00:30:55,063 --> 00:30:56,940 దీనికి మించి దగ్గరికి వెళ్ళడం మంచిదో కాదో తెలియదు. 327 00:30:58,275 --> 00:30:59,693 ఇక్కడ ఏం జరుగుతుందో గమనిద్దాం. 328 00:31:00,861 --> 00:31:02,613 ఓరి దేవుడా! ఓరి దేవుడా! సరే. 329 00:31:02,696 --> 00:31:03,864 నికీ, నువ్వు బాగానే ఉన్నావా? 330 00:31:03,947 --> 00:31:06,909 ఏదో పేలుడు సంభవించింది ఇంకా ఇప్పుడు తుపాకీ కాల్పులు వినబడుతున్నాయి. 331 00:31:06,992 --> 00:31:08,619 ఓరి దేవుడా! 332 00:33:23,378 --> 00:33:25,380 అనువదించిన వారు - రాజీవ్